YouTube2Text

YouTube transcript (yYclGK-fWAo) — Transcript

4,857 words · 926 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00ఫ్యూచర్ గవర్నమెంట్ అధికారులకి నా
  2. 0:02నమస్కారాలు నేను మీ ప్రహ్లాద్ రెడ్డి
  3. 0:04వరండా ఐస్ హిస్టరీ ఫ్యాకల్టీ
  4. 0:08ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి
  5. 0:12వేదిక్ ఏజ్ వేదిక్ ఏజ్ గురించి మనం
  6. 0:14డిస్కస్ చేయబోతున్నాం వేదిక్ ఏజ్ వేదిక్
  7. 0:16ఏజ్ లో ఉన్న సొసైటీ ఎలా ఉంది వేదిక్
  8. 0:18పీరియడ్ లో వేదిక్ పీరియడ్ లో పాలిటీ
  9. 0:20పొలిటికల్ సిస్టం ఎలా ఉంది వేదిక్ పీరియడ్
  10. 0:23లో కల్చర్ ఎలా ఉంది అని మనం డిస్కస్
  11. 0:25చేయబోతున్నాము. ఫస్ట్ వేదిక్ ఏజ్ అంటే
  12. 0:27ఏంటి?
  13. 0:28వేదిక్ ఏజ్ అంటే దీన్ని టూ టైప్స్ గా
  14. 0:30క్లాసిఫై చేశారు.
  15. 0:34టూ టైప్స్ గా క్లాసిఫై చేశారు ఒకటి ఎర్లీ
  16. 0:38వేదిక్ ఏజ్
  17. 0:40ఇంకొకటి
  18. 0:43లాటర్ వేదిక ఏజ్ లాటర్ వేదిక ఏజ్ ఇక్కడ
  19. 0:48అసలు వేదిక్ ఇక్కడ చూడండి అంటే సోర్స్
  20. 0:51ఎక్కడి నుంచి వస్తుందంట ఈ పీరియడ్ గురించి
  21. 0:54ఈ పీరియడ్ లో మొత్తం ప్రతి ఒక్కదానికి
  22. 0:57లింక్ ఉన్నది ఏది వేదాస్ ఏమి లింక్
  23. 1:00ఉన్నాయి దేనికితో లింక్ ఉంది వేదాస్
  24. 1:01వేదాస్ ఎన్ని ఉన్నాయి మనకి తెలిసి ఫోర్
  25. 1:03ఉన్నాయి ఏవి ఫోర్ వేదాస్ ఉన్నాయి తర్వాత
  26. 1:06వేదాస్ కి అటాచ్ అయి ఉంటాయి ఉపవేదాస్
  27. 1:07అటాచ్ అయి ఉంటాయి తర్వాత వేదాంగా అటాచ్
  28. 1:10అయితాయి తర్వాత బ్రాహ్మణస్య
  29. 1:12అటాచ్ అయితాయి దాని తర్వాత అరణ్యకాస్
  30. 1:14అనేవి అటాచ్ అవుతాయి అరణ్యకాస్
  31. 1:17అరణ్య కాస్
  32. 1:20ఇలా వేదాస్ కి ఇవన్నీ ఇంటర్లింక్ తో మనం
  33. 1:23చదువుతాము ఈ టాపిక్ లో ఆ ఈ వేదాస్ నుంచే ఈ
  34. 1:28పీరియడ్ గురించి మనకు తెలిసింది ఈ వేదిక్
  35. 1:29పీరియడ్ ఎన్ని టైప్స్ ఉంది వేదిక్ పీరియడ్
  36. 1:31ఓవరాల్ గా వేదిక్ పీరియడ్ ని టూ టైప్స్ గా
  37. 1:34డిస్టింగ్విష్ చేశం వై అంటే 1000
  38. 1:381000 బిసి లో ఒక చేంజ్ వచ్చింది ఆ చేంజ్
  39. 1:42ఏందంటే
  40. 1:44ఐరన్ మనిషి ఐరన్ వాడడం మొదలు పెట్టాడు.
  41. 1:48అంతకుముందు ఐరన్ మనిషికి తెలియదు కానీ
  42. 1:491000 బసి లో ఐరన్ వాడడం స్టార్ట్ చేశడు.
  43. 1:51సో బికాజ్ ఆఫ్ దట్ వ హావ్ టు క్లాసిఫై
  44. 1:55ఇదిగోండి ఈ మిడిల్ లో ఐరన్ ఐరన్ యూస్
  45. 1:59చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి దాన్ని
  46. 2:00లాటర్ వేదిక్ పీరియడ్ అంటాం ఐరన్ యూస్
  47. 2:02చేయక ముందు పీరియడ్ అంతా ఎర్లీ వేదిక్
  48. 2:04పీరియడ్ అని అంటాం మనం ఇది మనం మళ్ళీ
  49. 2:06డిస్కస్ చేసుకుందాం
  50. 2:08డెప్త్ కి వెళ్దాం నెక్స్ట్ నెక్స్ట్
  51. 2:11నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళపోదాం ఇప్పుడు
  52. 2:12చూడండి సరే సర్ ఎవరు సార్ ఈ వేదిక్ ఏజ్ లో
  53. 2:17ఎవరు ఉన్నారు ఎవరు నివసించారు అంటే ఆర్ యు
  54. 2:21ఎవరు అసలు ఆ అక్కడ ఉన్నదంటే కొంతమంది ఏమని
  55. 2:23చెప్తారంటే ఆర్యన్ పీపుల్ ఇక్కడ
  56. 2:26నివసించారు అని చెప్తున్నారు. ఆర్యన్
  57. 2:27పీపుల్ అని చెప్పి చెప్తున్నది ఎవరు అసలు
  58. 2:30వీళ్ళ ఒరిజిన్ వీళ్ళు ఎక్కడి నుంచి
  59. 2:32వచ్చారు ఈ వేదిక ఏజ్ లో నివసిస్తున్న
  60. 2:34ప్రజలు ఇక్కడి వాళ్లేనా ఇండియాలో ఉన్న
  61. 2:36వాళ్లేనా లేదంటే వేరే చోట నుంచి వచ్చారా ఆ
  62. 2:39దాని గురించి మనం ఫస్ట్ ఒక్కొక్కరు ఒక
  63. 2:41థియరీ చెప్పారు. కానీ మోస్ట్ యక్సెప్టెడ్
  64. 2:43థియరీ వచ్చేసి మన సెంట్రల్ ఏషియన్ థియరీ
  65. 2:45అని మోస్ట్ యక్సెప్టెడ్ అన్నమాట ఇప్పుడు
  66. 2:47చూడండి ఫస్ట్ సపోజ ఈ ఈ వేదిక ఏజ్ పీపుల్
  67. 2:50అంటే ఆర్యన్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారంట
  68. 2:52వాళ్ళు ఆర్యులు అంట ఎవరు ఆర్యన్స్ అంట
  69. 2:55ఆర్యన్స్ అంట వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి
  70. 2:56వచ్చారంట మైగ్రేట్ అయ్యారు ఎక్కడి నుంచి
  71. 2:58మైగ్రేట్ అయ్యారు సెంట్రల్ ఏషియా సెంట్రల్
  72. 3:01ఏషియా నుంచి వచ్చారు ఇండియాకి సెంట్రల్
  73. 3:04ఏషియా ఇక్కడ ఉంటది కదా మనకు సెంట్రల్
  74. 3:05ఏషియా నుంచి ఇండియాలోకి వచ్చారంట
  75. 3:08ఇండియాకి వచ్చి అక్కడ సెటిల్ అయినారంట ఈ
  76. 3:11మధ్యలో కొన్ని కొన్ని పాసెస్ ఉంటాయి చాలా
  77. 3:12చాలా పాసెస్ ఉంటాయి కైబర్ పాస్ బోలాన్
  78. 3:15పాస్ అని చెప్పి ఈ పాసెస్ అన్నీ ట్రావెల్
  79. 3:18చేసుకుంటా వచ్చారు. అని చెప్పేసి మనకు
  80. 3:21చెప్పిన ఆథర్స్ ఎవరు సెంట్రలైజేషన్
  81. 3:23థియరీని మాక్స్ ములర్ అండ్ గార్డెన్
  82. 3:26చైల్డ్ ఎవరు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్
  83. 3:28అన్నమాట మాక్స్ ములర్ అండ్ గార్డెన్
  84. 3:32చైల్డ్ ఎక్కడి నుంచి వచ్చినారు ఏ వాళ్ళ
  85. 3:34ఇండ్లు ఎక్కడ ఉందంట సెంట్రల్ ఏషియా
  86. 3:36సెంట్రల్ ఏషియా నుంచి మైగ్రేట్ అయ్యి
  87. 3:38ఇండియాకి వచ్చినారు ఇదిగోండి మోస్ట్
  88. 3:40యక్సెప్టెడ్ అన్నమాట ఈ థియరీ దీని తర్వాత
  89. 3:42ఉన్నది ఆర్క్టిక్ హోమ్ థియరీ ఇదేంటి ఈ
  90. 3:45ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చినారంట ఈ ఈ
  91. 3:48వేదికేజీకి సంబంధించిన ప్రజలు ఆర్యస్
  92. 3:51వీళ్ళు వచ్చిన ఏరియా ఎక్కడఉందంట ఆర్క్టిక్
  93. 3:53అంట ఎక్కడుంది ఆర్కిటిక్ అంట మనకు తెలుసు
  94. 3:56కదా మ్యాప్ చూసినామంటే ఇక్కడ ఉంటది
  95. 3:57ఆర్కిటిక్ నార్త్ లో ఇక్కడి నుంచి
  96. 4:00మైగ్రేట్ అయినారు అని చెప్పి చెప్తున్నది
  97. 4:02ఎవరు బాలగంధర్ తిలక్ దీనికి సోర్స్ ఏంటి
  98. 4:05దీనికి సోర్స్ ఏందంటే ఆ మన ఈ వేదిక్
  99. 4:08ఎస్పెషల్లీ ఇన్ రిగ్వేదాలో ఏమని మెన్షన్
  100. 4:10చేశారంట మాకు మా ప్రపంచంలో వాళ్ళు
  101. 4:13నివసించే ఏరియాలో ఆరు నెలలు
  102. 4:17ఇది లైట్ లైట్ ఉంటది ఆరు నెలలు లైట్
  103. 4:19ఉండదఅని చెప్పారఅన్నమాట లేదంటే ఆరు నెలలు
  104. 4:21ఎండలు ఉంటాయి ఆరు నెలు ఉండవని చెప్పి ఆ
  105. 4:23క్లాసిఫికేషన్స్ తో చూసుకుంటే మనకి ఏ
  106. 4:24ఏరియాతో లింక్ అవుతుందంట ఈ ఆర్క్టిక్
  107. 4:27ఏరియాతో లింక్ అవుతుందా దాన్ని బట్టి
  108. 4:28చెప్పింది ఎవరు మన ఫేమస్ పర్సన్ అంటే
  109. 4:30బాలచంద్ర తిలక్ గారు చెప్పారు. ఓకేనా
  110. 4:31నెక్స్ట్ యూరోపియన్ థియరీ ఆర్యస్
  111. 4:33యూరోపియన్ కి సంబంధించిన వాళ్ళని చెప్పిన
  112. 4:35వాళ్ళు ఎవరు లాతథమన్ గిల్స్ అనే వాళ్ళు
  113. 4:37చెప్పారు. తర్వాత సెంట్రల్ యూరోపియన్
  114. 4:39సెంట్రల్ యూరోపియన్ థియరీ ఎవరు చెప్పారు?
  115. 4:41సో ఇంకో కొంతమంది హిస్టరస్ చెప్పారు దాని
  116. 4:44తర్వాత ఇండిజినస్ అంటే ఆర్యులు ఎక్కడి
  117. 4:47వాళ్ళు కాదు ఇండియాలో పుట్టారు ఇండియాలో
  118. 4:49ఇండియాలోని వాళ్ళే అని చెప్పినది ఎవరు
  119. 4:52ఏఎస్ దాస్ అండ్ బిబి లాల్ అనే పర్సన్స్
  120. 4:54ఆర్యన్స్ వర్ నేటివ్ టు ద ఇండియా అండ్
  121. 4:56స్ప్రెడ్ టు ద అదర్ రీజన్స్ ఫ్రమ హియర్
  122. 4:58ఇండియాలో పుట్టి వేరే రీజన్స్ కి స్ప్రెడ్
  123. 5:01అయ్యారు మీరు పొరపాటు పడుతున్నారు
  124. 5:04ఆర్యన్స్ ఎక్కడ వాళ్ళంట ఇండియన్స్ే అని
  125. 5:07చెప్తున్నారు వీళ్ళు దాని తర్వాత ఇరానియన్
  126. 5:09కొంతమంది ఏమని చెప్పారు కొంతమంది
  127. 5:10లింగ్విస్టిక్ మన ఏంతో లాంగ్వేజ్ తో
  128. 5:14కొంచెం కంపారిజన్ ఉందంట లాంగ్వేజ్ తో
  129. 5:15కంపేర్ చేస్తే ఇండియన్ లాంగ్వేజ్ ఇరానియన్
  130. 5:18లాంగ్వేజ్ లో కొన్ని టర్మ్స్ అనేవి
  131. 5:19సిమిలర్ గా ఉన్నాయంట సో దాన్ని బేస్
  132. 5:21చేసుకొని ఆర్యన్ లాంగ్వేజ్ ఇరానియన్
  133. 5:23లాంగ్వేజ్ కొంచెం సిమిలర్ ఉంది కాబట్టి
  134. 5:24వీళ్ళు ఆరియన్స్ అని చెప్పి లింగ్విస్టిక్
  135. 5:26టర్మ్స్ తో చెప్తున్నారు. బట్ మోస్ట్
  136. 5:28యక్సెప్టెడ్ మనం ఏం గుర్తు పెట్టుకోవాలి
  137. 5:29సెంట్రల్ ఏషియన్ థియరీ ఇస్ ప్రపోజడ్ బై
  138. 5:31మాక్స్ మూలర్ అకార్డింగ్ ది ఆరియన్స్
  139. 5:33బిలంగ్ టు ద సెంట్రల్ ఏషియా ఓకేనా
  140. 5:35నెక్స్ట్
  141. 5:37నెక్స్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఇక్కడ
  142. 5:39చెప్పాను కదా టూ వేస్ టూ టైప్స్ గా
  143. 5:42క్లాసిఫై చేశారు అని చెప్పేసి వేదిక్
  144. 5:44పీరియడ్ ని వేదిక్ పీరియడ్ ని ఓవరాల్
  145. 5:47వేదిక్ పీరియడ్ ని టైప్స్ గా క్లాసిఫై
  146. 5:48చేశారు ఓవరాల్ వేదిక్ పీరియడ్ ఎంత 1000
  147. 5:501500 బిసి టు 600బిసి దీన్ని మళ్ళీ
  148. 5:54క్లాసిఫై చేశారు ఇదిగోండి ఇట్లా ఎట్లా ల
  149. 5:571500 బసి నుంచి 1000 బసి వరకు ఉన్న ఆ
  150. 6:00పీరియడ్ ని ఏమంటారు ఎర్లీ వేదిక్ పీరియడ్
  151. 6:02అంటారు ఇదేంది ట్రైబల్ ఆర్ పాస్టరల్
  152. 6:04సొసైటీ ఆ నెక్స్ట్ లాటర్ వేదిక్ పీరియడ్ ఈ
  153. 6:08ఎప్పుడు ఈ 1000బc లో మనకి ఐరన్
  154. 6:10కనుక్కున్నారు అని చెప్పాను కదా ఆ ఐరన్
  155. 6:11తర్వాత వచ్చిన పీరియడ్ ఏంటి 1000 బసి
  156. 6:13నుంచి 600 బc ఈ పీరియడ్ లాటర్ వేదిక్
  157. 6:15పీరియడ్ ఇక్కడ ఏం ఐరన్ కనుక్కున్నారు ఐరన్
  158. 6:18కనుక్కుంటే ఏమైతది మనిషి అంతవరకు ఐరన్
  159. 6:20లేదు పనిమిట్లు లేవు జస్ట్ నార్మల్
  160. 6:24ట్రైబల్ సొసైటీ అన్నమాట ఫస్ట్ ఏది లాటర
  161. 6:26ఎర్లీ వెదీ పీరియడ్ కానీ ఐరన్ అనుకుంటే
  162. 6:28ఏమైతది ఇప్పుడు చూడండి ఐరన్ లేకుంటే మనకు
  163. 6:31సొసైటీలో ఐరన్ ఇస్ ఏ వెరీ వెరీ కీ
  164. 6:33మెటీరియల్ ప్రతి ఒక్క దానికి ఐరన్ ఏది
  165. 6:35తీసుకున్నా ట్రాక్టర్ గాని ప్లవ్ గాని
  166. 6:37ఏదైనా సరే అలాగా వాళ్ళు కూడా ఐరన్
  167. 6:39కనుక్కోవడం వల్ల ఏమైంది దున్నడం ఈజీగా
  168. 6:42అయిపోయింది వాళ్ళకు సో దాని వల్ల ఏమైంది
  169. 6:43ఈజీగా పంట మండించడం మొదలు పెట్టారు.
  170. 6:45అప్పుడు ఏమైతుంది అడ్వాన్స్మెంట్ లోకి
  171. 6:47వెళ్ళిపోయింది సొసైటీ
  172. 6:49అది అగ్రికల్చర్ సొసైటీ అయిపోయింది.
  173. 6:51ఇంతకుముందు జస్ట్ ట్రైబల్ సొసైటీ
  174. 6:52పాస్టోరల్ జస్ట్ ఏంటి పాస్టోరల్ అంటే ఏమని
  175. 6:55చెప్తామ అంటే ఆ పచ్చిక బయలను మేసుకొని
  176. 6:57జంతువులు తిని వస్తాయి అవి బతికేవాళ్ళు.
  177. 7:00ఆ జంతువుల నుంచి వచ్చే ఫుడ్ మనకు పాలు
  178. 7:02అవన్నీ తినేసి బతికేవాళ్ళు. ఫస్ట్ ఇక్కడ
  179. 7:04ఇంకోటి ఏంటి ఎర్లీ వేదిక్ పీరియడ్ లో
  180. 7:06లేటర్ వేదిక్ పీరియడ్ లో ఏంటంటే డిఫరెన్స్
  181. 7:08ఎర్లీ వేదిక్ పీరియడ్ మనకి ఇప్పుడు
  182. 7:10ప్రెజెంట్ ఉన్న సొసైటీలో దేన్ని వెల్త్
  183. 7:12అంటాం మనం వెల్త్ అంటే మనకు బాగా ఆ
  184. 7:15డబ్బులు వాల్యూ దేనికి ఇస్తున్నాం మనం
  185. 7:17ల్యాండ్ గాని ప్రాపర్టీస్ గాని ఇట్లా
  186. 7:19దీనికి కదా సేమ్ అలానే ఎర్లీ వేదిక్
  187. 7:22పీరియడ్ లో వాళ్ళకి ఆ ఏది వాల్యూ అంట దే
  188. 7:25గివ్ వాల్యూ ఫర్ ద కౌస్ వాళ్ళకి వాల్యూ
  189. 7:28అంటే కవ్ ఆ కవ్ అన్నది ఒక ఒక ఎన్నలేని
  190. 7:31సంపద అన్నమాట దాని తర్వాత లాటర్ వేదిక్
  191. 7:33పీరియడ్లో
  192. 7:35లాటర్ వేదిక్ పీరియడ్ లో ఈ షిఫ్ట్
  193. 7:36అయిపోయింది ఇక్కడ కౌ కాస్త ఏమైపోయింది
  194. 7:39ల్యాండ్ అయిపోయింది ఇక్కడ టెర్రిటరీ
  195. 7:41టెర్రిటరీ బికేమ్ వాల్యూ ల్యాండ్ కి
  196. 7:43వాల్యూ ఇయడం స్టార్ట్ చేశారు అక్కడ కౌ కి
  197. 7:44వాల్యూ ఇయడం స్టార్ట్ చేశారు ఇక్కడ ఎర్లీ
  198. 7:46వేదిక్ పీరియడ్ లో ఇక్కడ ల్యాండ్ కి
  199. 7:48వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారు దాని
  200. 7:49తర్వాత ఇప్పుడు చూడు ఎర్లీ వేదిక్ పీరియడ్
  201. 7:52వేదిక్ ఏజ్ రప్రసెంట్స్ ఇది వెరీ వెరీ
  202. 7:54ఇంపార్టెంట్ పీరియడ్ అన్నమాట ఆఫ్టర్
  203. 7:56ఇండోస్ వాలీ సివిలైజేషన్ ఇట్ ఇస్ కాల్డ్
  204. 7:59వేదిక్ ఏజ్ బికాజ్ ఎందుకు పిలుస్తాం మనం
  205. 8:01మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇందాక చెప్పాను కదా
  206. 8:03సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి
  207. 8:04వస్తుంది వేదాస్ వేదాస్ నుంచి వస్తున్నాం.
  208. 8:07వేదాస్ లో మనకు రిగ్వేద అని ఉంది రిగ్వేద
  209. 8:10ఇక్కడ ఇది ఉంది కదా ఎర్లీ వేదిక్ పీరియడ్
  210. 8:12మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి మనం
  211. 8:14ఎక్కడి నుంచి దేని గురించి తెలుసుకుంటాం
  212. 8:16రిగ్వేద రిగ్వేద గురించి తెలుసుకుంటాం.
  213. 8:18రిగ్వేదలో మొత్తం ఎర్లీ వేదిక్ పీరియడ్
  214. 8:20గురించి ఉంది. తర్వాత లాటర్ వేద గురించి
  215. 8:22తెలుసుకోవడం ఎక్కడి నుంచి తెలుసుకుంటాం?
  216. 8:24సామవేద
  217. 8:25యజుర్వేద
  218. 8:27యజుర్
  219. 8:29వేద అండ్ దెన్ అథర్వణ వేద అతర్ వన వేద నౌ
  220. 8:36నెక్స్ట్ వల్ గో టు నెక్స్ట్ అవన్నీ మళ్ళీ
  221. 8:39ఒకసారి వస్తాయి క్లారిటీ వస్తది ఇప్పుడు
  222. 8:40చూడండి ఇది చూడండి వేదిక్ లిటరేచర్ అని
  223. 8:43చెప్తున్నాం కదా ఇందాక మనం ఇప్పటి వరకు
  224. 8:45డిస్కస్ చేసాం కదా యజుర్వేద ఏంటి సామవేద
  225. 8:47ఏంటి అంటే వేదిక్ లిటరేచర్ మొత్తం వేదిక్
  226. 8:49లిటరేచర్ మొత్తం ఇలా క్లాసిఫై చేశారు. మనం
  227. 8:52క్లాసిఫై చేసుకుందాం ఫస్ట్ శృతిస్ అంటారు
  228. 8:54దాని తర్వాత స్మృతి అంటారు. శృతి అంటే
  229. 8:57ఏంటి స్మృతి అంటే ఏంటి బాగా
  230. 8:59గుర్తుపెట్టుకోండి శృతి అంటే దట్ విచ్
  231. 9:03వాస్ హెడ్ మనము ఒకటి చెప్తావ్ నువ్వు
  232. 9:06నువ్వు ఒక పర్సన్ కి చెప్పినావ అంటే అది
  233. 9:08ఏమైపోతది ఆయన వింటాడు విని అదే
  234. 9:10గుర్తుపెట్టుకొని ఉంటాడు అది అలా
  235. 9:12ట్రాన్స్ఫర్ అయితా ఉంటది ఈయన ఇంకొకటి
  236. 9:14చెప్తాడు ఈయన ఇంకొకటి చెప్తాడు అట్లా
  237. 9:15జస్ట్ విని అది గుర్తుపెట్టుకునే దాన్ని
  238. 9:17ఏమంటారు శృతీస్ అంటారు అదే గనుక స్మృతి
  239. 9:20అంటే ఒక రిటన్ సోర్స్ లాగా మారిపోతే అది
  240. 9:23ఇప్పుడు చూడు పురాణస్ అండ్ భాగవతం
  241. 9:26తంత్రాస్ ధర్మశాస్త్రాస్ ఇవన్నీ రిటన్
  242. 9:28ఫామ్ లో అవి విన్న తర్వాత రాసి
  243. 9:30రాసేసినారంటే ఒక సోర్స్ ఉంది కదా బుక్
  244. 9:32లాంటిది అన్నమాట దాన్ని ఏమంటారు స్మృతి
  245. 9:34సెంటర్ దట్ విచ్ ఇస్ రిమెంబర్డ్
  246. 9:36గుర్తుపెట్టేసుకున్నారు
  247. 9:37ఇక్కడ జస్ట్ విన్నారు ఇక్కడ చూడు వేదాస్ ఈ
  248. 9:42క్లాసిఫికేషన్ లో ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి
  249. 9:43ఫోర్ వేదాస్ ఉన్నాయి ఆ ఫోర్ వేదాస్ ఏవి
  250. 9:45ఋగ్వేద ఉంది యజుర్వేద ఉంది సామవేద ఉంది
  251. 9:48అథర్వేద ఉంది ఇక్కడ మనకు రిగ్వేద గురించి
  252. 9:52యజుర్వేద సామవద అథర్వేద ఇవి నెక్స్ట్
  253. 9:54నెక్స్ట్ దాని గురించి చూసుకుందాం ఇక్కడ
  254. 9:56చూడు తర్వాత ఈ వేదాస్ లో మళ్ళా సపార్ట్స్
  255. 9:59ఉన్నాయి ఏమేమ ఉన్నాయి వేదాంగాస్ అనేవి
  256. 10:01ఉన్నాయి దాని తర్వాత ఉన్నాయి ఉపవేదాస్
  257. 10:03ఉన్నాయి దాని తర్వాత ఏమున్నాయి సంహితాస్
  258. 10:05ఉన్నాయి బ్రాహ్మన్స్ ఉన్నాయి అరణ్యకాస్
  259. 10:07ఉన్నాయి చూడు ఇక్కడ వేదాంగ వేదాంగాస్ లో
  260. 10:10ఏమున్నాయి వేదాంగాస్ టోటల్ సిక్స్ ఉంటాయి
  261. 10:13వేదాంగాస్ లో ఏవేవి వ్యాకరణం ఒకటి
  262. 10:15జ్యోతిష్య ఒకటి నిరుక్త ఒకటి శిక్ష ఒకటి
  263. 10:18చందా ఒకటి కల్పసూత్ర ఇవి మళ్ళా ఎవరెవరు
  264. 10:20ప్రపోజ్ చేశారు ఇవి ఏంటి అని చెప్పి కూడా
  265. 10:22చూసుకుంటాం బట్ మనకి ఇప్పుడు మనం ఇంతకంటే
  266. 10:24లాంగ్ వెళ్ళలేం ఓకే ఇది మళ్ళా
  267. 10:26క్లాసిఫికేషన్ ఉంటది దీంట్లో జస్ట్
  268. 10:29ఓవర్వ్యూ అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు చూడండి
  269. 10:31ఈ స్మృతిస్ లో వచ్చేసి టైప్స్ చూడండి
  270. 10:33రిటన్ కదా పురాణాస్ 18 పురాణాలు తర్వాత
  271. 10:36ధర్మశాస్త్రాస్ తర్వాత తంత్రాస్ తర్వాత
  272. 10:39భగవద్గీత ఇతిహాసాస్ ఇతిహాసస్ లో రామాయణ
  273. 10:41మహాభారతం ఇట్లా మళ్ళా తర్వాత ఇవన్నీ రిటన్
  274. 10:43సోర్సెస్ రైటింగ్స్ అండ్ రైటింగ్స్ ఆఫర్ ఆ
  275. 10:46ఇప్పుడు సపోజ్ రిషీస్ వీళ్ళందరూ రాస్తారు
  276. 10:48కదా సాధుస్ నెక్స్ట్ చూసుకోండి శృతి
  277. 10:52స్మృతి
  278. 10:54విచ్ ఈస్ హర్డ్ విచ్ ఇస్ రిమెంబర్డ్ అండ్
  279. 10:56రిటన్డ్
  280. 10:58నెక్స్ట్ ఆ ఇక చూడు ఇందాక చెప్పాను కదా
  281. 11:01రిగ్వేద సోర్సెస్ ఏంటి మనకు ఫస్ట్ రిగ్వేద
  282. 11:05వేదాస్లో రిగ్వేద రిగ్వేద రిగ్వేద మనకు
  283. 11:08ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి చెప్పే
  284. 11:10సోర్స్ ఏంటి ఎర్లీ వేదిక్ పీరియడ్ గురించి
  285. 11:12చెప్పే సోర్స్ రిగ్వేద రిగ్వేదలో ఏమని
  286. 11:14మెన్షన్ చేశరంట ఏం మెన్షన్ చేశరంట హిమ్స్
  287. 11:17హిమ్స్ అంటే మనకు ఒక ఒకలాగ చెప్పాలంటే
  288. 11:19శ్లోకాస్ టైప్ అన్నమాట శ్లోకాస్ ఎవరి
  289. 11:21గురించి ఉన్నాయి శ్లోకాస్ అంతా దేవుడి
  290. 11:22గురించి ఉన్నాయి గాడ్ గురించి ఇది
  291. 11:25ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ వేదిక్ టెస్ట్ ఇవన్నీ
  292. 11:27దాంట్లో కంటే ఇది ఓల్డెస్ట్ అన్నమాట
  293. 11:29రిగ్వేదం దాని తర్వాత సామవేద సామవేదలో
  294. 11:32కూడా సేమ్ ఏమున్నాయంటే ఆల్మోస్ట్ హింసే
  295. 11:35ఉన్నాయి ఇవేంటి మ్యూజికల్ ఛాన్స్ ఉన్నాయి
  296. 11:37ఏమున్నాయి మ్యూజికల్ ఛాన్స్ ఉన్నాయి
  297. 11:39ఏమున్నాయి మ్యూజికల్ ఛాన్స్ మ్యూజిక్
  298. 11:41గురించి ఆ దేవుని మ్యూజిక్ ఆ మ్యూజిక్
  299. 11:46వేలో దేవుని మనం ప్రార్థించడం నెక్స్ట్
  300. 11:49యజుర్వేద యజుర్వేద ఉన్నాయి రిచువల్
  301. 11:51ఫార్ములాస్ ఉన్నాయి ఏంటి సాక్రిఫైసెస్
  302. 11:53సాక్రిఫైసెస్ గురించి సంబంధించినవన్నీ
  303. 11:55ఉన్నాయి. ఎట్లా సాక్రిఫైజెస్ అంటే
  304. 11:57దేవునికి ఏ సాక్రిఫైస్లు చేయాలి మన పూజలు
  305. 12:01ఎట్లా చేయాలి ఇవన్నీ తర్వాత అతరన్ వేద అతర
  306. 12:03మీద ఉన్నాయి మ్యాజికల్ స్పేస్ అండ్
  307. 12:04హీలింగ్స్ మనకి మన భాషలో చెప్పాలంటే
  308. 12:08ఇప్పుడు దీన్ని మిస్ యూస్ చేసుకుంటున్నారు
  309. 12:09కానీ బ్లాక్ మ్యాజిక్ అట్లాంటిది అన్నమాట
  310. 12:11బ్లాక్ మ్యాజిక్ కాదు అలా చేసేదాన్ని
  311. 12:13మ్యాజికల్ స్పేస్ అండ్ హీలింగ్స్ సోషల్
  312. 12:15లైఫ్ ఇన్సైట్స్ గురించి ఉంటది. ఇక్కడ
  313. 12:17మేజర్ గా ఏంటి రిగ్వేద హిమ్స్ ఉన్నాయి
  314. 12:20ఎవరి గురించి గాడ్ గురించి సామవేద సామ
  315. 12:22అంటే ఏముంది మ్యూజిక్ గురించి ఉంది తర్వాత
  316. 12:25యజుర్వేద రిచువల్ ఫార్ములాస్ గురించి ఉంది
  317. 12:27అతర్వణ వేద మ్యాజికల్ స్పెల్స్ గురించి
  318. 12:30ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఇందాక
  319. 12:32చెప్పాను కదా వేదాస్లో మళ్ళా సబ్ డివిజన్
  320. 12:34ఉంటాది అని చెప్పేసి వేదాస్ లో ఎటువంటి
  321. 12:35సబ్ డివిజన్ ఉంటది అని చెప్పాను
  322. 12:37బ్రాహ్మణాస్ అనేవి ఉంటాయి అరణ్యకాస్ అనేవి
  323. 12:38ఉంటాయి ఉపనిషత్స్ అని ఉంటాయి ఇప్పుడు
  324. 12:41సపోజ్ బ్రాహ్మణాస్ ఉన్నాయి బ్రాహ్మణాస్
  325. 12:45అని ఉన్నాయి దీంట్లో ఏముంటాయి రిచువల్స్
  326. 12:47గురించి ఎక్స్ప్లనేషన్ ఉంటది బ్రాహ్మణస్లో
  327. 12:48క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉంటది. తర్వాత
  328. 12:50అరణ్యకాస్ ఉంటాయి మనకు ఆశ్రమ సిస్టం అనే
  329. 12:53ఒకటి ఉంటది. ఫస్ట్ బ్రహ్మచర్యము దాని
  330. 12:55తర్వాత కొన్నితో బ్రహ్మచర్యం అయిపోయిన
  331. 12:57తర్వాత ఆయన మన బాల్యం నుంచి ఇట్లా
  332. 13:00వెళ్ళేటప్పుడు ఈ ఫేజ్ లో ఒక ఫేజే
  333. 13:02అరణ్యకాస్ ఈయన ఏం చేస్తారంటే ఫారెస్ట్
  334. 13:05ఫారెస్ట్ బుక్స్ అన్నమాట ఈయన ఇంకా మొత్తం
  335. 13:07ఈ బళ్ళ లైఫ్ ఫస్ట్ బ్రహ్మచర్యం ఒక మనిషి
  336. 13:10ఎట్లా ఉంటాడు బ్రహ్మచారిగా ఉంటాడు దాని
  337. 13:12తర్వాత ఏం చేస్తాడు కొన్ని ఆ దాని తర్వాత
  338. 13:15ఏం చేస్తాడు బ్రహ్మచర్యం తర్వాత
  339. 13:18బ్రహ్మచర్యము మన మనిషికి ఎట్లా ఉంటదంటే
  340. 13:21ఫోర్ ఫ్రేజెస్ ఉంటాయి అన్నమాట ఆ లైఫ్ లైఫ్
  341. 13:24ని ఫోర్ ఫేజెస్ లో ఎంజాయ్ చేయాలి ఒకటి
  342. 13:25బ్రహ్మచర్యము తర్వాత గృహస్థ తర్వాత
  343. 13:28వనప్రస్థ దాని తర్వాత సన్యాసి అన్నమాట
  344. 13:30బ్రహ్మచర్యం అంటే ఏందంటే ఆయన మ్యారేజ్
  345. 13:33చేసుకోకుండా ఉండి ఉన్న సమయంలో
  346. 13:36గురువు దగ్గర నుంచి నేర్చుకున్న విద్యలు
  347. 13:38అవన్నీ అన్నమాట బ్రహ్మచర్య దాని తర్వాత
  348. 13:40వనప్రస్థ అంటే ఫ్యామిలీ మ్యాన్ దాని
  349. 13:43తర్వాత ఈ ఫ్యామిలీలో మొత్తం ప్రాబ్లమ్స్
  350. 13:45అన్ని చూసి ఆయన దీని నుంచి బయటికి
  351. 13:46వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇక్కడి నుంచి
  352. 13:48వెళ్ళిపోతే ఎక్కడ అవుతాడు వనప్రస్థ
  353. 13:49వనప్రస్థ అంటే ఫ్యామిలీ నుంచి ఫారెస్ట్
  354. 13:51లోకి ఈ వరల్డ్ ప్రెజర్స్ నుంచి
  355. 13:52వదిలిపెట్టి ఫ్యామిలీ ని తీసుకెళ్లి ఎక్కడ
  356. 13:54ఉంటాడు ఆయన ఒక ఫారెస్ట్ లో నివసిస్తాడు
  357. 13:56అది వనప్రస్థ స్టేజ్ ఫైనల్ స్టేజ్ ఏంటి
  358. 13:58ఇవన్నీ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్నీ
  359. 14:00వదిలేసి వెళ్ళిపోవడం సన్యాసి స్టేజ్ ఇక్కడ
  360. 14:02మనకు ఈ అరణ్యకాస్ అంటే ఏంటంటే ఇందాక
  361. 14:04చెప్పాను కదా వనప్రస్థ ఎక్కడు ఉన్నాడు
  362. 14:05ఫారెస్ట్ లో ఉన్నాడు ఫారెస్ట్ ఉన్నప్పుడు
  363. 14:06ఆయన కొన్ని బుక్స్ రాస్తారు కదా ఆ బుక్స్
  364. 14:08ని ఏమంటారు ఫారెస్ట్ బుక్స్ అంటారు దాని
  365. 14:10తర్వాత ఉపనిషత్స్ ఉపనిషత్స్ అంటే ఏందంటే
  366. 14:13మనకు ఇప్పుడు మనకు గురువు ఉంటాడు గురువు
  367. 14:16దగ్గర శిష శిష్యులు కూర్చొని ఉంటారు
  368. 14:18శిష్యులు కూర్చొని గురువు శిష్యుల మధ్య
  369. 14:20సంభాషణ లో కొన్ని బయటికి వస్తాయి కదా
  370. 14:24డిస్కషన్ లో ఆ డిస్కషన్ లో బయటికి
  371. 14:25వచ్చేదాన్ని ఒక బుక్స్ లాగా రాసుకుంటే
  372. 14:27దాన్ని ఉపనిషత్స్ అంటారు అవి ఎట్లా ఉంటది
  373. 14:30ఏ డిస్కస్ దేని గురించి డిస్కషన్ ఉంటది
  374. 14:32ఫిలాసఫీ గురించి డిస్కషన్ లో నెక్స్ట్
  375. 14:36ఇదిగోండి
  376. 14:38నెక్స్ట్
  377. 14:40తర్వాత జాగ్రఫీ అసలు ఇందాక చెప్పాను కదా
  378. 14:44ఎర్లీ వేదిక్ పీపుల్ ఎర్లీ వేదిక్ పీపుల్
  379. 14:47లాటరల్ వేదిక్ పీపీలు
  380. 14:50ఆ వీళ్ళేమో 1500 టు 1000 బిసి అని
  381. 14:53చెప్పాను వీళ్ళు 1000 బిసి నుంచి 600 బిసి
  382. 14:57వరకు అని చెప్పాను వీళ్ళు ఎక్కడ
  383. 14:58నివసించేవాళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళ ఏరియా
  384. 15:00ఏరియా సప్తసింధు ఎక్కడ సప్త సింధు సింధు
  385. 15:06నది దాని పక్క ఇండస్ అండ్ దెన్ దేర్
  386. 15:08ట్రిబ్యూటరీస్ దగ్గర నివసించేవాళ్ళు కాస్త
  387. 15:11తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు
  388. 15:12సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారని మనకు
  389. 15:14మాక్స్ ముల్లర్ చెప్పాడు అక్కడ నుంచి
  390. 15:15వచ్చే సింధూ నది సప్తసింధు నది దగ్గర
  391. 15:17నివసించారు. ఇక్కడి నుంచి ఏం చేశారు
  392. 15:18వాళ్ళు స్లోగా సప్తసింధు నుంచి ఇండో
  393. 15:21గాంగిటిక్ ప్లేన్స్ ఎక్కడికి ఇండో
  394. 15:23గాంగిటెక్ గాటిక్
  395. 15:26ప్లేన్స్ అంటే గంగా నది ఇండస్ సింధూ నది
  396. 15:31దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు
  397. 15:32గంగా నది దగ్గరికి వెళ్ళారు. గంగా నది
  398. 15:34దగ్గరికి వెళ్ళింది ఎవరు ఎవరి టైంలో ఇక్కడ
  399. 15:36మన లాటర వేదిక్ టైం లో అంటే రిగ్వేదిక్
  400. 15:38పీపుల్ ఎక్కడ నివసించారు సప్త సింధు నది
  401. 15:40దగ్గర నివసించారు. సప్తసింధు అంటే
  402. 15:42ఇదిగోండి ఎర్లీ వేదిక్ పీపుల్ గురించి
  403. 15:44చూస్తున్నాం ఇప్పుడు వీళ్ళు ఎక్కడ
  404. 15:45నివసించారు ఇండస్ సప్తసింధు నది ఆ వాళ్ళ
  405. 15:48దాని ట్రిబ్యూటరీస్ అప్పుడు మనం ఏమని
  406. 15:50పిలిచామ అంటే ఇప్పుడు ఇండస్ అంటున్నామా
  407. 15:51ఇండస్ పేరే సింధు అన్నమాట విపాస విపాస
  408. 15:55పేరే బియాస్ సుతుద్రు సుతుద్రు పేరే
  409. 15:58సట్లజ్ సరస్వతి సరస్వతి నది పేరే ఏంటి
  410. 16:01గాగ్ర హాక్ర కానీ మనకి ఇంకా స్టిల్
  411. 16:04డిస్ప్యూటెడ్ లో ఉందది నెక్స్ట్ సరస్వతి
  412. 16:06రివర్ మనకు ఈ పీరియడ్లో సరస్వతి రివర్ ఈస్
  413. 16:09వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మోస్ట్
  414. 16:10సెక్రటరీ రిగ్వేద రిగ్వేదలో చాలా
  415. 16:13పవిత్రమైన నదిగా భావించారు సరస్వతి నదిని
  416. 16:17ఆ నెక్స్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అసలు
  417. 16:21సొసైటీని అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసేవాళ్ళు
  418. 16:23ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఏ టైంలో ఎర్లీ
  419. 16:26వేదిక్ పీరియడ్ లో అడ్మినిస్ట్రేషన్ ఎలా
  420. 16:28చేశారంట ఫస్ట్ ఫ్యామిలీ కుల ఫస్ట్ యూనిట్
  421. 16:31ఏంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఇక్కడ
  422. 16:33చూడండి కుల ఈ కుల యూనిట్ ని ఏమని
  423. 16:36పిలిచేవాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ అనేవాళ్ళు
  424. 16:37ఫ్యామిలీని ఏమని పిలిచేవాళ్ళంట కుల
  425. 16:39అనేవాళ్ళంట దాని తర్వాత విలేజ్ విలేజ్ని
  426. 16:41విలేజ్ ఒక ఒక ఊరిని మొత్తం పల్లెటూరుని
  427. 16:43ఏమని పిలిచేవాళ్ళంట గ్రామం అని
  428. 16:45పిలిచేవాళ్ళంట తర్వాత క్లాన్ క్లాన్ అంటే
  429. 16:47మనకు గోత్రం ఏంటి గోత్ర ఈ గోత్రాన్ని ఏమని
  430. 16:51పిలిచేవారు విస్ అని పిలిచేవాళ్ళు తర్వాత
  431. 16:53ట్రైబ్ ట్రైబ్స్ ని ఏమని పిలిచేవారు జన
  432. 16:56అని పిలిచేవారు ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఉంది
  433. 16:58ఫ్యామిలీ మొత్తం గ్రూప్ గా అయిపోతారు కదా
  434. 17:00ట్రైబ్స్ గా ఆ ట్రైబ్స్ మొత్తం ఏమైతది ఒక
  435. 17:02విలేజ్ గా ఫామ్ అవుతాది విలేజ్ అయిపోయిన
  436. 17:04తర్వాత ఇది మొత్తం ఇక్కడ వేదిక్ పీరియడ్
  437. 17:06లో కింగ్ కింగ్ ఇస్ రన్ త్రూ అసెంబ్లీస్
  438. 17:11కింగ్ కి అసెంబ్లీస్ ఉన్నాయన్నమాట ఈ
  439. 17:13అసెంబ్లీస్ కి వెరీ వెరీ పవర్ఫుల్
  440. 17:15అసెంబ్లీస్ ఇవి ఈ అసెంబ్లీస్ కే చాలా
  441. 17:17పవర్స్ ఇచ్చేవాళ్ళు కింగ్ ఉన్నా కూడా హి
  442. 17:19యూస్ టు టేక్ ద ఒపీనియన్ ఆఫ్టర్ గెట్టింగ్
  443. 17:22ఫ్రమ ద సభాస్ అండ్ సమితీస్ ఈ సభా అంటే
  444. 17:25ఏందంటే రెండు ఇి వెరీ వెరీ ఇంపార్టెంట్
  445. 17:28చాలాసార్లు ఎగ్జామ్ లో అడిగారు
  446. 17:29గుర్తుపెట్టుకోండి కింగ్ అనేవాడు ఉండేవాడు
  447. 17:30ఆయన పేరు ఆయన ఏమని పలిచేవాళ్ళమ రాజన్
  448. 17:33అనేవాళ్ళు కానీ రాజన్ మొత్తం ఇండిపెండెంట్
  449. 17:35కాదు ఈ రెండు అసెంబ్లీస్ ఉండేవి ఆ రెండు
  450. 17:37అసెంబ్లీస్ ఏంటంటే
  451. 17:40సభ
  452. 17:42ఒకటి ఇంకోటి సమితి ఒకటి
  453. 17:47ఈ సభ ఈ సభ అనే ప్లేస్ లో ఎవరు ఉండేవాళ్ళు
  454. 17:51అంటే ఎల్డర్స్ ఎల్డర్స్
  455. 17:55ఆర్ విలేజ్ లో కొంచెం పెద్దవాళ్ళు పెద్ద
  456. 17:59గౌరవంగా ఉన్నవాళ్ళు వాళ్ళని అందరూ
  457. 18:02కూర్చునే ప్లేస్ ఏంటి ఆ అసెంబ్లీని
  458. 18:04ఏమంటారు సభ అనే అసెంబ్లీ అంటారు దాన్ని
  459. 18:06అదే సమితి అంటే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ
  460. 18:10ఆల్ ద సిటిజన్స్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద
  461. 18:13విలేజ్ ఆల్ ద పీపుల్ కలిసి ఒక అసెంబ్లీ
  462. 18:17ఫామ్ చేస్తే దాన్ని సమితి అంటారు ఇంకోటి
  463. 18:20కూడా ఉంటది విధాత అని ఉంటది మనకు అట్ట మళల
  464. 18:22చూసుకుందాం.
  465. 18:28ఇక్కడ చూడండి మనకు ఈ రెండు అసెంబ్లీస్ ఎంత
  466. 18:30ఇంపార్టెంట్ చూడు ఇట్షోస్ ద
  467. 18:32సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెమోక్రసీ పీపుల్
  468. 18:34ఒపీనియన్ ఇక్కడ తీసుకుంటున్నారు కదా
  469. 18:35పీపుల్ ఒపినియన్
  470. 18:39ఎకానమీ
  471. 18:40ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసినాం పాస్టోరల్
  472. 18:43ఎకానమీ అంటే ఆ ఇట్స్ నాట్ లైక్ ఏ
  473. 18:47అగ్రికల్చర్ లేదు వాళ్ళకు పచ్చిక బైల మీద
  474. 18:50డిపెండ్ అయిన ఉన్న ఎకానమీ అన్నమాట పచ్చిక
  475. 18:52బయలు ఇప్పుడు చూడు పాస్టోరల్ అండ్
  476. 18:54అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఉన్న లిమిటెడ్ లో
  477. 18:56ఉంది హెవీ ఎక్స్టెన్సివ్ ఎందుకు బికాజ్
  478. 18:58మరి నాగలతోనే చేసుకోవాలి కదా ఐరన్ లేదు
  479. 19:01కదా ఐరన్ తో ఐరన్ నాగలు లేవు వాళ్ళకు
  480. 19:03కాస్టోర్ కౌస్ ఉంటాయి కవ్వే వీళ్ళ వెల్త్
  481. 19:07ఆ కవ్వు ఆవుల కోసం గొడవలు జరిగాయి వాళ్ళ
  482. 19:10టైంలో ఆ యుద్ధాన్ని ఏమంటారంటే గవిస్తి
  483. 19:14అంటారు ఏమంటారు గవిస్తి ఆవుల కోసం ఈ ఆవు
  484. 19:18మాది అని చెప్పేసి ఈ ఆవు మాది అని
  485. 19:20చెప్పేసి వాళ్ళద్దరి మధ్య ఫైట్ దొంగతనాలు
  486. 19:22జరిగేవి ఆ ఎందుకు ఇప్పుడు మనకి ఇప్పుడు
  487. 19:25ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి కదా అట్లా
  488. 19:27అప్పుడు కవ్వు ఇంపార్టెంట్ కాబట్టి
  489. 19:28వాళ్ళకి యుద్ధాలు జరుగుతుండేది నెక్స్ట్
  490. 19:30చూడు క్ాటిల్ వార్ ద మెయిన్ సోర్స్ ఆఫ్
  491. 19:33మెజర్ ఆఫ్ వెల్త్ ఆ సంపదనను దేని ద్వారా
  492. 19:35క్యాటిల్ ద్వారా మన కవ్వు కవ్ కాల్డ్
  493. 19:39అజ్ఞ నాట్ టు బి కిల్డ్ రిగ్వేదులో ఏమని
  494. 19:42చెప్పారంట కవ్వు అనేది చాలా పవిత్రమైనది
  495. 19:44దాన్ని ఏమంటారంట అజ్ఞయ అంటే దాన్ని మనం
  496. 19:47చంపకూడదు దాని తర్వాత అగ్రికల్చర్ బికేమ
  497. 19:49ఇంపార్టెంట్ లాటర్ లాటర్ లో తర్వాత మెయిన్
  498. 19:52క్రాప్స్ ఏమున్నాయి బార్లే వీట్ రైస్
  499. 19:56లాటర్ వేదిక్ పీరియడ్ లో రైస్ కూడా ఏంటి
  500. 19:58లాటర్ వేదిక్ పీరియడ్ లో కానీ రిగ్వేది
  501. 20:00పీరియడ్ లో బార్లే వీట్ బార్లే అంటే ఏంటి
  502. 20:03సజ్జలు బార్లే అంటే సజ్జలువీ స్వీట్ అంటే
  503. 20:07గోధుమలు
  504. 20:09ట్రేడ్ ట్రేడ్ ఎట్లంది చెప్పండి
  505. 20:10ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ట్రేడ్ అంటే
  506. 20:12ఇప్పుడు రమానా గాని ఏదైనా వ్యాపారాలు
  507. 20:15ఎట్లా జరిగాయి ఉంటాయి ఎక్స్చేంజ్ ఆఫ్
  508. 20:16గూడ్స్ బాటర్ సిస్టం సరితో నీ దగ్గర ఈ
  509. 20:19వస్తువు ఉంది నాకు ఈ వస్తువు నీ దగ్గర
  510. 20:21ఉన్న వస్తువు నాకు కావాలి నా దగ్గర ఉన్న
  511. 20:22వస్తువు నీకు కావాలి ఎక్స్చేంజ్ ఆఫ్
  512. 20:24గూడ్స్ అన్నమాట అలా జరిగేది
  513. 20:27నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్ సొసైటీ ఎలా
  514. 20:29ఉండేది చూడండి మోస్ట్లీ ట్రైబల్ అన్నమాట
  515. 20:32మొత్తం సొసైటీ ట్రైబల్ బేస్ ఉంది తర్వాత
  516. 20:34ఎగాలిటరియన్ ఎగాలి వాలిటేరియన్ సొసైటీ
  517. 20:37అంటే ఈక్వల్ సొసైటీ అని అర్థం ఏ డిఫరెన్స్
  518. 20:40చూపియకుండా మొత్తం సొసైటీ మొత్తం అందరూ
  519. 20:42ఈక్వల్ ఎటువంటి డిఫరెన్స్ లేదు అని
  520. 20:45చెప్తున్నారు. తర్వాత దేర్ వాస్ నో రిజిడ్
  521. 20:47సోషల్ హైరార్కీ రిజిడ్ రిజిడ్ లేదు అది
  522. 20:51క్లారిటీ ఇస్తాను. సోషల్ డివిజన్స్
  523. 20:52గ్రాడ్ువల్లీ ఎవాల్వడ్ బేస్డ్ ఆన్
  524. 20:54ఆక్యపేషన్స్ అండ్ ఫంక్షన్స్ సోషల్ సొసైటీ
  525. 20:57అనేది ఇప్పుడున్న మనకు ఇప్పుడు కులాలు ఎటు
  526. 21:00ఉన్నాయి అప్పుడు కులాలు లేవు కులం అంటే
  527. 21:02అప్పుడుఉన్న వర్ణ సిస్టం వర్ణ సిస్టం లో
  528. 21:05ఏమున్నదంటే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద
  529. 21:08ఆక్కుపేషన్ నువ్వు చేసే వృత్తిని బట్టి
  530. 21:10నీకు ఒక ట్యాగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ
  531. 21:13వృత్తిని బట్టి నీకుొక ఆ వర్ణం నువ్వు ఈ
  532. 21:16వర్ణ ఈ వర్ణానికి సంబంధించిన వాడివి అని
  533. 21:18చెప్పేసి నువ్వు వృత్తి మారితే నీ వర్ణం
  534. 21:20మారేది అప్పట్లో కానీ కానీ ఇప్పుడు
  535. 21:21ఇప్పుడు వృత్తి మారితే కులం మారుతుందా
  536. 21:23మారట్లేదు
  537. 21:25తర్వాత వర్ణ సిస్టం డెవలప్డ్ యాస్ ఏ ఫామ్
  538. 21:28ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ ఈ వర్ణ సిస్టం
  539. 21:30ఫస్ట్ ఇక్కడ చూడండి వర్ణ
  540. 21:32అసలు వర్ణ సిస్టం అంటే ఏంటి ఇక్కడ వర్ణ
  541. 21:37సిస్టం అంటే ఏంటి మనకు ఋగ్వేదాలో పురుష
  542. 21:41సూక్తలో నాలుగు వర్ణాల గురించి మెన్షన్
  543. 21:42చేశారు రిగ్వేదాలో ఫోర్ వర్ణాస్ గురించి ఈ
  544. 21:45వర్ణాస్ ఏంటంటే బ్రాహ్మణ్ వర్ణ బ్రాహ్మణ
  545. 21:50బ్రాహ్మణ్
  546. 21:52క్షత్రియ
  547. 21:54క్షత్రియ వైశ్య
  548. 21:59దాని తర్వాత శూద్ర ఇదేంటి సార్ ఇది ఇది
  549. 22:03చూడండి బ్రాహ్మిన్స్ అంటే ఈ బ్రాహ్మణ వర్ణ
  550. 22:06వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి
  551. 22:07ప్రీస్ట్లీ క్యాస్ ఆ ప్రీస్ట్ అంటే ఎవరు
  552. 22:10మనకు పూజారులు వీళ్ళందరూ ఉంటారు కదా ప్లస్
  553. 22:12నాలెడ్జ్డ్ పర్సన్స్ నాలెడ్జ్ పర్సన్స్
  554. 22:14నాలెడ్జ్ సొసైటీ మీద నాలెడ్జ్ ఉండి మొత్తం
  555. 22:16అన్ని దాల మీద నాలెడ్జ్ ఉండే పర్సన్స్
  556. 22:17వాళ్ళని ఏమంటాం మనం బ్రాహ్మన్స్ అనేవాళ్ళం
  557. 22:20నెక్స్ట్ క్షత్రియ భుజబలం కలిగిన వాళ్ళు
  558. 22:23అని అర్థం ఇక్కడ వీళ్ళని వీళ్ళని ఎలా
  559. 22:26క్లాసిఫై చేసినారు అంటే ఆ మనకు బ్రహ్మ
  560. 22:29నుంచి పుట్టినారు వీళ్ళు ఒక్కొక్కరు
  561. 22:31బ్రహ్మ తల నుంచి పుట్టిన వాళ్ళు అంటే
  562. 22:33బ్రెయిన్ ఉంది కాబట్టి బ్రహ్మ తల నుంచి
  563. 22:34పుట్టిన వాళ్ళు బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు
  564. 22:37బ్రహ్మ
  565. 22:39బ్రహ్మ యొక్క షోల్డర్స్ అంటే భుజాల నుంచి
  566. 22:42భుజబలం నుంచి పుట్టిన వాళ్ళని క్షత్రియ
  567. 22:44అనేవాళ్ళు వైశ్యాస్ అంటే వీళ్ళు ఇక్కడ ఈ
  568. 22:47భాగం నుంచి పుట్టిన వాళ్ళని వైశ్యాస్
  569. 22:48అనేవాళ్ళు ఈ భాగం నుంచి కూర్చున్న వాళ్ళని
  570. 22:51శూద్రాలు అనేవాళ్ళు అలా క్లాసిఫై చేసినారు
  571. 22:53బ్రహ్మ నుంచి ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఒక
  572. 22:55వృత్తి చేసేవాళ్ళు చూడు బ్రాహ్మణ్స్ ఏం
  573. 22:58చేసేవాళ్ళు నాలెడ్జ్ గేన్ చేసుకునేవాళ్ళు
  574. 23:00వాళ్ళు సొసైటీలో ప్రీస్ట్లీ కాస్ట్
  575. 23:02ప్రీస్ట్ ప్రీస్ట్ అంటే పూజలు ఇవన్నీ
  576. 23:05చేసేవాళ్ళు నెక్స్ట్ క్షత్రియాస్ వీళ్ళు
  577. 23:07యుద్ధాలు యుద్ధాలు చేసి రాజ్యాన్ని
  578. 23:09పాలించేవాళ్ళు వీళ్ళు నెక్స్ట్ వైష్యాస్
  579. 23:12వీళ్ళ వృత్తి ఏంటి మేజర్ గా వ్యాపారం
  580. 23:14చేసేవారు వ్యాపార వృత్తులు ట్రేడ్
  581. 23:16మర్చెంట్స్ గా వ్యవహరించేవాళ్ళు నెక్స్ట్
  582. 23:18శూద్రాస్ వీళ్ళ వచ్చేసి ఈ పైనన్న మూడు
  583. 23:22వర్ణాల వాళ్ళకు ఏమైనా అవసరాలు ఉంటే
  584. 23:24వాళ్ళని అసిస్ట్ చేసి వాళ్ళకు పని
  585. 23:26చేసేవాళ్ళు ఈ శూద్రులు ఓకేనా ఇప్పుడు
  586. 23:29తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ లో
  587. 23:32మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏందంటే
  588. 23:34ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు మర్చెంట్వి
  589. 23:37మర్చెంట్ అంటే ఏంటి వ్యాపారివి నువ్వు
  590. 23:39వ్యాపారక్తి వదిలేసి నువ్వు వెళ్లి
  591. 23:42దీంట్లో ఏది వార్లో క్షత్రియులాగా
  592. 23:44క్షత్రియులాగా యుద్ధంలో పార్టిసిపేట్ చేసి
  593. 23:46యుద్ధంలో యుద్ధంలో పోరాడుతా పోరాడుతా అని
  594. 23:48చెప్పి వెళ్ళిపోయమ అంటే నీద అనేది
  595. 23:50మారిపోతది నీ వర్ణ అనేది మారిపోతది. అంటే
  596. 23:52నువ్వు వైశ్యుని అవ్వవు అప్పుడు వైశుని
  597. 23:55వైశ్యుని కాస్త ఏమైపోతావ్ క్షత్రియవ
  598. 23:57అయతావ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు
  599. 24:00నాకు ఈ యుద్ధాలు వద్దు అని చెప్పేసి
  600. 24:02యుద్ధాల్లో వద్దు అని చెప్పేసి ఎక్కడికి
  601. 24:04వైశ్యునిగా మారిపోవచ్చు ఇట్లా అంటే ఇది
  602. 24:06రిజిడ్ క్లాసిఫికేషన్ కాదు అంటే
  603. 24:08ఫ్లెక్సిబుల్ అంటారు దీన్ని ఇట్లా ఒక నీ
  604. 24:11నీ ఆక్యుపేషన్ మారితే నీ వర్ణ మారిపోతది
  605. 24:14అప్పట్లో ఇప్పట్లాగా కులం మారదు ఇప్పుడు
  606. 24:17కులం మారదు కానీ వర్ణ మారిపోయేది అప్పట్లో
  607. 24:19ఇది రిగ్వేదిక్ పీరియడ్ లో చూడండి దీన్ని
  608. 24:21ఏమంటాం మనం
  609. 24:23రిజిడ్ ఫ్లక్సిబుల్ అంటాం ఏమంటాం
  610. 24:25ఫ్లక్సిబుల్
  611. 24:28అదే రిజిడ్ అంటే లాటర్ వేదిక్ టైం లో
  612. 24:30కొంచెం ఇవాళ అయింది ఫ్లక్సిబుల్ రిజిడ్
  613. 24:32అన్నమాట ఇట్లా నీకు కులం మారదు వర్ణ
  614. 24:35మారదుఅన్నమాట నువ్వు నువ్వు ఇక్కడి నుంచి
  615. 24:37ఇక్కడికి మారినా ఇది ఇదే ఉంటది ఇక్కడి
  616. 24:38నుంచి ఇక్కడికి మారినా ఇది ఇదే ఉంటది సో
  617. 24:40ఒక టైప్ ఆఫ్ కాస్ట్ సిస్టం అక్కడ డెవలప్
  618. 24:43అయిందని మనం అనుకోవచ్చు ఇదిగోండి ఇందాక
  619. 24:46చెప్పాను కదా ఫోర్ వర్ణస్ బ్రాహ్మిన్స్
  620. 24:48ప్రీస్ స్కాలర్స్ వీళ్ళందరూ వీళ్ళు ఏం
  621. 24:51చేసారు రిలీజ రిచువల్స్ చేస్తారు తర్వాత
  622. 24:53క్షత్రియాస్ వారియర్ క్లాస్ తర్వాత
  623. 24:54వైశ్యాస్ ట్రేడర్స్ మర్చెంట్స్ ఇంకా
  624. 24:57ఫార్మర్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు చూడండి
  625. 24:58ఆ తర్వాత శూద్రాస్ సర్వీస్ ప్రొవైడ్స్
  626. 25:01అసిస్టెడ్ టు ద అబవ్ త్రీ వర్ణస్ నెక్స్ట్
  627. 25:05ఈ వర్ణస్ గురించి ఎక్కడ డిస్కస్ చేశను
  628. 25:08రిగ్వేద పురుష సూక్తాలో రిగ్వేదాలో
  629. 25:09మెన్షన్ చేశను అని చెప్పాను కదా టెత్ మండల
  630. 25:11అనే ఒక చాప్టర్లో నెక్స్ట్ హిమ్స్ ఇవన్నీ
  631. 25:14ఎమర్జ్ అయిపోయింది
  632. 25:21నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇక్కడ
  633. 25:24రిగ్వేదిక్ సమయంలో అంటే ఫస్ట్ ఫేజ్ 1000
  634. 25:281500 నుంచి 1000 బిసి టైంలో ఆ 1500 నుంచి
  635. 25:331000 బిసి టైంలో ఉమెన్ పొజిషన్ ఆడవాళ్ళ
  636. 25:36పరిస్థితి ఎలా ఉండేది ఆడవాళ్ళ పొజిషన్ ఎలా
  637. 25:38ఉండేది ఆడవాళ్ళకు గౌరవం ఇచ్చేవాళ్ళా
  638. 25:40ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఆ సభలో సమితిలలో
  639. 25:43వాళ్ళు వెళ్లి పార్టిసిపేట్ చేసేవాళ్ళ
  640. 25:44ఆడవాళ్ళు బుక్కులు రాసేవాళ్ళా అన్న దాని
  641. 25:46గురించి చూసుకుందాం ఒకసారి ఉమెన్ పొజిషన్
  642. 25:48ఫస్ట్ వుమెన్ హై స్టేటస్ ఉందంట రిగ్వేదిక్
  643. 25:51పీరియడ్ లో ఆ బాగా మంచి పొజిషన్ే ఉందంట ఆ
  644. 25:54నెక్స్ట్ యక్సెస్ టు ఎడ్యుకేషన్ వాళ్ళ
  645. 25:56ఎడ్యుకేషన్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చంట
  646. 25:57తర్వాత రిలీజియస్ సెరిమోనీస్ కూడా
  647. 25:59వెళ్లొచ్చంట ఆ ఏమైనా సరే పూజలు
  648. 26:02పునస్కారాలకి ఇవన్నీ వెళ్ళిపోవచ్చంట
  649. 26:03నెక్స్ట్ ఉమెన్ ఫిలాసఫీస్ లో కూడా రాసేదంట
  650. 26:06స్కాలర్స్ గా ఫిలాసఫర్స్ గా ఉండేవాళ్ళు
  651. 26:08స్కాలర్స్ గా స్కాలర్స్ గా బుక్స్ కూడా
  652. 26:10రాసేవాళ్ళంట తర్వాత వేదాస్ కూడా వేదాస్ లో
  653. 26:12కూడా రాశారు మైత్రేక నమ వీళ్ళందరూ వేదాస్
  654. 26:16కూడా రాశరు నెక్స్ట్ ఉమెన్ పార్టీ
  655. 26:18పార్టిసిపేటడ్ ఇన్ రిలీజియస్ యజ్ఞస్ లో
  656. 26:20పార్టిసిపేట్ చేసేవాళ్ళు దాని తర్వాత దే
  657. 26:22హాడ్ ద రైట్ టు చూస్ హస్బెండ్స్ ఇన్ సమ
  658. 26:24కేసెస్ స్వయంవరం కూడా జరిగేది వాళ్ళకు ఒక
  659. 26:28రైట్ ఉండేది నచ్చిన వాళ్ళని పెళ్లి
  660. 26:31చేసుకునే రైట్ ఇప్పుడు కూడా జరుగుతుంది
  661. 26:33కదా స్వయంవరం లాంటిదే అనుకోండి ఓకే
  662. 26:36ఇప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్ లో
  663. 26:38రిగ్వేదిక్ పీరియడ్ లో వాళ్ళు ఎవరిని
  664. 26:40పూజించేవాళ్ళు వాళ్ళ రిలీజియన్ వాళ్ళ
  665. 26:41మతాలు ఏంటి వాళ్ళకు ఏమి లేదమ్మ నేచర్ నే
  666. 26:45పూజించేవాళ్ళు అంటే ప్రకృతిని
  667. 26:48పూజించేవాళ్ళు వాళ్ళకు సపరేట్ గా దేవుళ్ళు
  668. 26:50దేవతారాధన ఏమ లేదు ప్రకృతి ప్రకృతి
  669. 26:52దేవతరాధన గాడ్స్ అండ్ గాడెసెస్ అని ఎవరిని
  670. 26:55పూజించేవాళ్ళు నేచురల్ ఫోర్సెస్ అంటే
  671. 26:58ప్రకృతిని నెక్స్ట్ మేజర్ వేదిక్ గాడ్స్ ఈ
  672. 27:00పీరియడ్ లో ఉన్న గాడ్స్ ఎవరు ఇంద్రుడు
  673. 27:03అగ్ని అంటే నేచురల్ ఫోర్సే ఇంద్రుడు అంటే
  674. 27:06థండర్ గాని రైన్ గాని వార్ గాని ఇవన్నీ
  675. 27:09అన్నమాట తర్వాత వరుణుడు సూర్యుడు అంటే
  676. 27:12ఆల్మోస్ట్ సిమిలర్ టు ద నేచురల్ నేచర్ కి
  677. 27:14సంబంధించిన దేవుడి పూజించే వాళ్ళు నేచర్
  678. 27:17కి సంబంధించిన వాళ్ళని నెక్స్ట్ ఇప్పుడు
  679. 27:20ఇప్పుడు క్లాసిఫికేషన్ లో సర్ ఇప్పటి వరకు
  680. 27:22మనం డిస్కస్ చేసింది ఏంటి ్ ఇప్పటి వరకు
  681. 27:25డిస్కస్ చేసింది రిగ్వేదిక్ పీరియడ్
  682. 27:27గురించి డిస్కస్ చేశం. రిగ్వేదిక్ పీరియడ్
  683. 27:29గురించి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆ ఇప్పుడు
  684. 27:33చూడండి రిగ్వేదిక్ పీరియడ్ లో రిగ్వేదిక్
  685. 27:35పీరియడ్ లో జాగ్రఫికల్ ఏరియా వాళ్ళు ఎక్కడ
  686. 27:37ఉండేవాళ్ళు ఎక్కడ నివసించే వాళ్ళు
  687. 27:39సెంట్రల్ ఏషియా నుంచి ఎక్కడికి వచ్చారు
  688. 27:40సప్తసింధు నది పరివాహ ప్రాంతానికి వచ్చారు
  689. 27:43నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎక్స్పాండ్
  690. 27:45అయిపోయారు ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ ఈస్ట్
  691. 27:46వర్డ్ ఎక్స్పాన్షన్ జరిగి ఎక్కడికి
  692. 27:48వెళ్ళిపోయారు వాళ్ళు గాంగిటిక్ రీజియన్
  693. 27:50అంటే గంగా యమున నదుల పరివాహ ప్రాంతానికి
  694. 27:53వచ్చారు ఇదిగోండి ఆ ఇక్కడ ఉన్న వాళ్ళు
  695. 27:56కాస్త ఇండస్ రీజియన్ లోనుంచి ఇక్కడికి
  696. 27:58వచ్చా చేశారు. నెక్స్ట్ పొలిటికల్ సిస్టం
  697. 28:00ఎట్లుంది జస్ట్ ట్రైబల్ సొసైటీ ఇందాక
  698. 28:03చూసినాం కదా జన ట్రైబ్ ట్రైబ్ లాగా
  699. 28:06ఉండేవాళ్ళు కానీ ఇక్కడ చూడండి
  700. 28:07టెర్రిటోరియల్ కింగ్డమ్స్ కొంచెం కింగ్డమ
  701. 28:10లాటరల్ వైదిక్ పీరియడ్ లో రిగ్వేదిక్
  702. 28:11పీరియడ్ లో జస్ట్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు ఇది
  703. 28:13కాస్త పెద్దగా అయిపోయింది ఎక్స్పాన్షన్
  704. 28:15అయిపోయింది టెర్రిటోరియల్ కింగ్డమ్స్ లాగా
  705. 28:17మారిపోయింది కింగ్డమ ఒక చిన్న చిన్న చిన్న
  706. 28:19కింగ్డమ్స్ లాగా మారిపోయినాయి తర్వాత
  707. 28:21కింగ్డమ కింగ్ షిప్ కింగ్ షిప్ ఏంటి
  708. 28:23ట్రైబల్ చీఫ్ ఇక్కడ ఎవరుఉండేవారు హెడ్
  709. 28:25కింగ్ ట్రైబల్ చీఫ్ ఆయన పేరు ఏమని వాళ్ళు
  710. 28:28రాజన్ అనేవాళ్ళు ఆయనకు పవర్స్ అల్టిమేట్
  711. 28:30పవర్స్ ఉన్నాయా లిమిటెడ్ పవర్స్ ఎందుకు
  712. 28:31పవర్స్ ఈయన పవర్స్ ని మిగతా డెమోక్రటిక్
  713. 28:34ఇన్స్టిట్యూషన్ ద్వారా సభా సమితిస్ కూడా
  714. 28:36తీసుకుండేవి సభా సమితిస్ కూడా పవర్
  715. 28:39ఉండేది. ఆ నెక్స్ట్ కానీ ఇక్కడ చూడు
  716. 28:41పవర్ఫుల్ హెరిటరీ మోనార్క్ ఇక్కడ పవర్
  717. 28:44డివిజన్ే లేదు అసలు సభా సమితిసే లేవు
  718. 28:46ఇక్కడ ఇంకా సభా చూడు సభా సమితిస్
  719. 28:48డిక్లైన్డ్ ఇన్ ఇంపార్టెన్స్
  720. 28:50ఇంపార్టెన్స్ఏ లేదు కానీ ఇక్కడ సభా
  721. 28:52సమితిస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది
  722. 28:53కాబట్టి ఇక్కడ మనకు అర్థం ఇక్కడ ఏం అర్థం
  723. 28:56చేసుకుంటున్నాం సభా సమితిస్తికి
  724. 28:57ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటే రాజుకు రాజునికి
  725. 28:59పవర్స్ ఎక్కువ ఉండవు కానీ ఇక్కడ సభా
  726. 29:00సమితిస్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతే ఎవరికి
  727. 29:01పవర్స్ ఎక్కువ వస్తాయి రాజుకి పనికి
  728. 29:03వస్తాయి తర్వాత ఆ కింగ్డమ్స్ హెరిడిటరీ
  729. 29:06అంటే వారసత్వంగా తండ్రి చనిపోయిన తర్వాత ఆ
  730. 29:09రాజ్యంకి రాజుగా కొడుకు వచ్చేస్తున్నాడంట
  731. 29:12మోనార్క్ ఇంకా ఆయన చెప్పింది సింగిల్ పవర్
  732. 29:14నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిస్ ఇందాక
  733. 29:16చూపించాను కదా కుల కుల తర్వాత ఏముంది
  734. 29:18గ్రామంగా మారిపోయింది విస్ తర్వాత జన
  735. 29:21ట్రైబ్ మొత్తం కలిసి ఒక ట్రైబ్ గా ఉంటారు
  736. 29:23దాని తర్వాత లార్జర్ కింగ్డమ్స్
  737. 29:24ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ట్రైబల్ యూనిట్స్
  738. 29:26కాస్త చిన్న చిన్న యూనిట్స్ ఇవి ఇవి కాస్త
  739. 29:28ఇవన్నీ క్లబ్ అయిపోయి పెద్ద కింగ్డమ్ గా
  740. 29:30మారిపోయింది అది తర్వాత ఎకానమీ ఇదేంటి
  741. 29:32పాస్ట్రోల్ ఎకానమీ పచ్చిక బయలు చిన్న
  742. 29:34చిన్న స్మాల్ అగ్రికల్చర్ బేస్ కానీ ఇక్కడ
  743. 29:36చూడు మెయిన్లీ అగ్రికల్చర్ అగ్రికల్చర్
  744. 29:38డెవలప్ అయిపోయింది తర్వాత వెల్త్ ఇక్కడ
  745. 29:39నేను ఏం చెప్పాను వీళ్ళు దేన్ని సంపదగా
  746. 29:41భావిస్తారు రిగ్వేదిక్ పీపుల్ క్యాటిల్
  747. 29:44అంటే కౌని కౌని సంపదగా భావిస్తారు. తర్వాత
  748. 29:46కానీ ఇక్కడ ఏమని చెప్పాను ల్ాండ్ ల్యాండ్
  749. 29:48ని సంపదగా భావిస్తున్నారు అగ్రికల్చర్ ని
  750. 29:50సంపదగా భావిస్తున్నారు. అగ్రికల్చర్ ఇక్కడ
  751. 29:52చాలా కొంచెం మాత్రమే అగ్రికల్చర్ డెవలప్
  752. 29:54అయింది లిమిటెడ్ గా కొంచెమే ఉంది
  753. 29:55అగ్రికల్చర్ కానీ ఇక్కడ ఐరన్ డెవలప్ ఐరన్
  754. 29:58మనకు దొరకడం వల్ల ఐరన్ చేంజ్ చేసింది
  755. 30:01మొత్తం సినారియోని సో అగ్రికల్చర్
  756. 30:03డామినెంట్ రోల్ ప్లే చేసింది. తర్వాత
  757. 30:05టెక్నాలజీ సేమ్ అవే టూల్స్ యూస్
  758. 30:08చేసేవాళ్ళు కాపర్ బ్రాంజ్ ని వాడేవాళ్ళు
  759. 30:10కానీ ఐరన్ వాడేవాళ్ళు కాదు వీళ్ళకి
  760. 30:11రిగ్వేదిక కానీ వీళ్ళు చూడు యూస్ ఆఫ్ ఐరన్
  761. 30:14ఐరన్ వాడడం మొదలు పెట్టారు ఐరన్ ఏమని
  762. 30:16పిలుస్తారంటే కృష్ణ ఆయాస్ అంటారు ఆయాస్
  763. 30:19అంటే మెటలు కృష్ణ అంటే ఐరన్ ఓకేనా
  764. 30:22నెక్స్ట్ ట్రేడ్ ఎట్లా వ్యాపారాలు ఎలా
  765. 30:26జరుపుకునేవాళ్ళు నువ్వు నీ దగ్గర ఆ
  766. 30:28వస్తువు ఉంది నా దగ్గర ఈ వస్తుంది మనద్దరం
  767. 30:29ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం ట్రేడ్ ఈ
  768. 30:31విధంగా జరిగేది కానీ ఇక్కడ చూడు ట్రేడ్
  769. 30:33అండ్ క్రాఫ్ట్ ట్రేడ్ ఎక్స్టెన్సివ్ గా
  770. 30:36డెవలప్ అయిపోయింది. క్రాఫ్ట్ కూడా
  771. 30:37క్రాఫ్ట్ అంటే ఏంటి
  772. 30:40క్రాఫ్ట్ అంటే ఇప్పుడు మనకు ఆ
  773. 30:43ఐరన్ తో వస్తువులు చేయడం గాని ఇట్లా
  774. 30:45వస్తువు పరికరాలను తయారు చేయడం క్రాఫ్ట్
  775. 30:47అంటారు. నెక్స్ట్ ఇది చూడండి వర్ణ సిస్టం
  776. 30:50ఇక్కడ ఏమని చెప్పాను ఫ్లెక్సిబుల్ ఉంది
  777. 30:52అంటే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు నీ
  778. 30:53వర్ణాన్ని నువ్వు నువ్వు శత్రువుగా మారితే
  779. 30:56నువ్వు శత్రువుడు అంటే శత్రువుల పని చేసే
  780. 30:58పనులు నువ్వు శత్రువునిగా చేస్తే నువ్వు
  781. 30:59వైశ్య ఉండి శత్రువులు క్షత్రియ చేసే పని
  782. 31:02అంటే యుద్ధంలో నువ్వు పార్టిసిపేట్ చేస్తే
  783. 31:04నువ్వు ఏమైపోతావు శత్రువుడు అయిపోతావు
  784. 31:07కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తావ్ ఇక్కడ
  785. 31:08ఇక్కడ ఉంది ఎక్కడ రిగ్వేదిక్ పీరియడ్ లో
  786. 31:11కానీ ఇక్కడ నువ్వు మారలేవు ఆ వర్ణ సిస్టం
  787. 31:14అనేది డెవలప్ అయిపోయింది రిజిడ్
  788. 31:15అయిపోయింది నువ్వు మారలేవు నువ్వు నువ్వు
  789. 31:17ఒకసారి పుట్టినావా ఆవరణంలో ఆవర్ణంలోనే
  790. 31:19ఉంటావు నువ్వు తర్వాత
  791. 31:22ఫ్లక్సిబుల్ ఇక్కడ అక్కడ రిజిడ్
  792. 31:24అయిపోయింది వారసత్వంగా వచ్చేస్తుంది నీకు
  793. 31:27ఇంకా నెక్స్ట్ సొసైటీ ఎలా ఉందిఅని
  794. 31:28చెప్పాను ఎగాలిటరిన్యన్ సొసైటీ ఈక్వాలిటీ
  795. 31:30ఉంది సొసైటీలో కానీ ఇక్కడ రిజిడ్ వర్ణ
  796. 31:33సిస్టం ఈక్వాలిటీ లేదు సిస్టం లో సిస్టం
  797. 31:36లో ఈక్వాలిటీ లేదు ఎందుకు ఇప్పుడు
  798. 31:37బ్రాహ్మిన్స్ ఉన్నారు మొత్తం ఆ రిలీజియస్
  799. 31:40వి గాని ప్రీస్ట్ గాని మొత్తం వాళ్ళ
  800. 31:43చేతులోకి వెళ్ళిపోయింది నాలెడ్జ్ ఎక్కువ
  801. 31:44ఉన్నది వాళ్ళే మొత్తం వాళ్ళు కంట్రోల్
  802. 31:45చేసుకోవడం మొదలు పెట్టారు. సిస్టం మొత్తం
  803. 31:47వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. అంతో
  804. 31:49ఇంతో క్షత్రియాస్ ఉన్నారు వాళ్ళ దగ్గర
  805. 31:50భుజబలం ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం
  806. 31:52స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయినారు కానీ
  807. 31:53ఫైనల్ గా అన్యాయం అయిపోతుంది శూద్రులు
  808. 31:55వాళ్ళని చాలా అనగాని వర్గలుగా చూసి
  809. 31:59వాళ్ళని చాలా తొక్కి పెట్టేవాళ్ళు అందుకు
  810. 32:02సో ఈక్వాలిటీ లేదు సొసైటీలో ఇక్కడ
  811. 32:04నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ మనకు తెలుసు
  812. 32:06ఇక్కడ హై స్టేటస్ ఉండేది ఉమెన్స్ సభాస
  813. 32:09సమితిస్ లో కూడా అటెండ్ అయ్యేవాళ్ళు కానీ
  814. 32:10ఇక్కడ ఉమెన్ పొజిషన్ చాలా డిటోరియేట్
  815. 32:14అయిపోయింది ఉమెన్ కి ఈక్వాలిటీ లేదు
  816. 32:16సొసైటీలో ఉమెన్ పొజిషన్ చాలా పడిపోయింది
  817. 32:18తర్వాత మ్యారేజ్ సిస్టం మ్యారేజ్ ఏంది
  818. 32:20ఫ్రీడమ్ ఇన్ మ్యారేజ్
  819. 32:23ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు స్వయంవరం
  820. 32:25ఉండేది నెక్స్ట్ విడో రీమ్యారేజెస్ కూడా
  821. 32:28ఉండేది విడోస్ అంటే భర్త చనిపోయిన తర్వాత
  822. 32:30ఇంకో ఇంకొక వాళ్ళని కూడా పెళ్లి చేసుకునే
  823. 32:33అర్హత ఉండేది ఇక్కడ ఎవరికి రిగ్వేదిక్
  824. 32:36పీరియడ్ లో మహిళలకు కానీ ఇక్కడ చూడు
  825. 32:40రెస్ట్రిక్టెడ్ విడోరీ మ్యారేజెస్ లేవు
  826. 32:42తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ మ్యారేజ్ లేదు అసలు
  827. 32:44ఉమెన్స్ కి అసలు ఫ్రీడమ చాలా తక్కువ
  828. 32:46ఇచ్చేశరు ఇంకా మొత్తం వాళ్ళని సభా సమితిస్
  829. 32:48లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. తర్వాత
  830. 32:50రిలీజియన్ ఇక్కడ నేచర్ ని ప్రకృతిని
  831. 32:53ప్రేమించేవాళ్ళు నెక్స్ట్ రిచువల్స్ ఇక్కడ
  832. 32:56యజ్ఞాస్ సాక్రిఫైసెస్ అన్నీ మొదలైపోయినాయి
  833. 32:58లాటర్ వేదిక్ పీరియడ్ లో నెక్స్ట్
  834. 32:59ఇంపార్టెంట్ గాడ్స్ ఇక్కడ ఏమని చెప్పాను
  835. 33:01రిగ్వేదిక్ పీరియడ్ లో ఇంద్రుడు అగ్ని
  836. 33:04వరుడు సూర్యుడు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ
  837. 33:08దేవుళ్ళ అనే వాళ్ళు మారిపోయారు. ఆ ఇక్కడ
  838. 33:10ప్రకృతి బదులు ఇంకా వేరే దేవుళ్ళు వచ్చారు
  839. 33:12ప్రజాపతి, విష్ణు, రుద్ర వీళ్ళు
  840. 33:15ఇంపార్టెంట్ దేవుళ్ళు. నెక్స్ట్ రిలీజియస్
  841. 33:18ప్రాక్టీసెస్ సింపుల్ ఉండేది ఇక్కడ ఏమైంది
  842. 33:20కాంప్లెక్స్ అయిపోయింది రిలీజ ఇక్కడ
  843. 33:22దేవుని జస్ట్ నేచర్ ని ప్రకృతిని
  844. 33:24ప్రేమించే వాళ్ళు ఇక్కడ యజ్ఞాసు యాగా
  845. 33:26సాక్రిఫైసెస్ అవన్నీ చేసేవాళ్ళు నెక్స్ట్
  846. 33:29ప్రీస్ ఇక్కడ చూడు లిమిటెడ్ ఇన్ఫ్లయెన్స్
  847. 33:31ఎవరు బ్రాహ్మిన్స్ కి చాలా తక్కువ
  848. 33:33ఇన్ఫ్లయెన్స్ ఉండేది ఎక్కువ ఏది
  849. 33:34రిగ్వేదిక్ పీరియడ్ లో అందరూ ఈక్వల్ కదా
  850. 33:36సొసైటీలో కానీ ఇక్కడ చూడు బ్రాహ్మిన్స్
  851. 33:38గెయిన్డ్ హై అథారిటీ మొత్తం కంట్రోల్
  852. 33:39మొత్తం వాళ్ళ చేతిలో తీసుకున్నారు లాటర్
  853. 33:41వేదిక్ పీరియడ్ లో కంట్రోల్ తీసేసుకొని
  854. 33:42మేము చెప్పిందే జరగాలన్నట్లు అయిపోయినారు
  855. 33:44నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫార్మల్
  856. 33:47ఎడ్యుకేషన్ నార్మల్ గా వాళ్ళ దగ్గర నుంచి
  857. 33:50ఇన్ఫార్మల్ అంటే ఏంటి ఫార్మల్ గా ఒక సెటప్
  858. 33:52లేదు స్కూల్స్ కాలేజెస్ అట్లా లేవు ఈ
  859. 33:55పీరియడ్ లో జస్ట్ మీ నాన్నకి తెలిస్తే మీ
  860. 33:57నాన్న దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటావు
  861. 33:58కానీ ఇక్కడ చూడండి ఆర్గనైజ్డ్ గురుకులా
  862. 34:00సిస్టం స్టార్ట్ అయిపోయింది లాటర్ వేదిక్
  863. 34:01పీరియడ్ లో నెక్స్ట్ లిటరేచర్ లిటరేచర్ లో
  864. 34:04ఇక్కడ ఇది ఈ రిగ్వేద గురించి ఎర్లీ వేదిక్
  865. 34:08పీరియడ్ గురించి మొత్తం చెప్పే ఎక్కడ
  866. 34:10ఉందని చెప్పాను రిగ్వేద అనే బుక్లో
  867. 34:12ఉన్నాయి కానీ లాటర్ వేదిక్ పీరియడ్ నుంచి
  868. 34:14ఎక్కడ ఉంది ఉపనిషత్లో ఉంది బ్రాహ్మిన్స్
  869. 34:16ఉంది అరణ్యకాస ఉంది ఇంకా అట్ ద సేమ్ టైం
  870. 34:18సామవేద యజుర్వేద దాంగులలో కూడా మెన్షన్
  871. 34:20చేశారు. సెటిల్మెంట్స్ వీళ్ళు సెమీ
  872. 34:22నోమాటిక్ ట్రైబ్స్ వీళ్ళు పర్మనెంట్
  873. 34:23హౌసెస్ విలేజెస్ టౌన్స్ డెవలప్
  874. 34:25అయిపోయింది. తర్వాత పొలిటికల్ రిచువల్స్
  875. 34:27ఫ్యూ రాయల్ రిచువల్స్ జస్ట్ అంటే వీళ్ళ
  876. 34:31వీళ్ళ టైంలో అసలు కొన్ని అసలు ఇవేమి లేవు
  877. 34:35రిచువల్స్ ఏమ లేవు కానీ ఇక్కడ టైం లో
  878. 34:38వచ్చిన తర్వాత యజ్ఞాలు యాగాలు స్టార్ట్
  879. 34:39అయిపోయినాయి ఏవేవి రాజసూయ
  880. 34:42ఆ ఈ మూడు ఇంపార్టెంట్ అన్నమాట చూడండి
  881. 34:44చెప్తాను రాజసూయ
  882. 34:49రాజ
  883. 34:53సూయ
  884. 34:54వాజపేయ
  885. 35:01అశ్వమేద
  886. 35:03అశ్వమేద
  887. 35:04ఫస్ట్ ఇప్పుడు చూసుకుందాం అశ్వమేద
  888. 35:07తీసుకుందాం అశ్వమేద మనకు తెలుసు కదా
  889. 35:09రామాయణం మొత్తం రామాయణంలో ఆ మన శ్రీరాముడు
  890. 35:14ఏం చేస్తారు శ్రీరాముడు శ్రీరాముడు
  891. 35:17అశ్వమేద యాగం చేస్తాడు అశ్వమేద యాగం
  892. 35:19చేస్తే ఏంది అంటే అశ్వమేద యాగం అంటే ఒక
  893. 35:22అశ్వము అంటే అశ్వం అంటే ఏంటంటే గుర్రం
  894. 35:24అన్నమాట ఈ గుర్రాన్ని వదులుతారు అన్నమాట
  895. 35:26నువ్వు ఒక ఆయన సూపర్ పవర్ అంటే మంచి
  896. 35:29పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆ
  897. 35:31గుర్రాన్ని వదిలేస్తాడు అంటే ఎంత దూరం ఒక
  898. 35:34వన్ ఇయర్ వరకు ఎంత దూరం ఈ గుర్రం వెళ్తే ఆ
  899. 35:37ఎవరు ఆపకూడదు ఆ గుర్రాన్ని ఎవరైనా ఆపినారా
  900. 35:39ఆ దాంతో యుద్ధం స్టార్ట్ అయిపోతది ఆ ఆపిన
  901. 35:43వాళ్ళతో అలానే కదా శ్రీరాముడు గుర్రాన్ని
  902. 35:45పంపిస్తే మన లవకుశులు గుర్రాన్ని ఆపుతాడు
  903. 35:47ఆపితే వాళ్ళద్దరి మధ్య వాళ్ళ లవకుశులు
  904. 35:49వర్సెస్ శ్రీరాముల మధ్య యుద్ధం జరుగుతది.
  905. 35:51అలానే ఇది అశ్వమేద యాగం అంటారు. నువ్వు
  906. 35:54పంపించిన గుర్రాన్ని ఎవరు ఆపకూడదు ఆపితే
  907. 35:56ఈయన ఈయన పవర్ తగ్గిపోయినట్టే కదా అంటే ఈయన
  908. 35:58సూపర్ పవర్ కానట్టే కదా నువ్వు ఎట్లా
  909. 36:00ఆపుతావు అని చెప్పేసి అందుకు యుద్ధం
  910. 36:01స్టార్ట్ అవుతాది. ఓకేనా అది వాజ్పేయ
  911. 36:04తరువాత రాజసూయ రాజసూయ అంటే రాజు ఆహ్ రాజు
  912. 36:09సింహాసనం మీద కూర్చునేటప్పుడు అంటే
  913. 36:11రాజ్యంలో పట్టాభిషేకం చేసుకునేటప్పుడు
  914. 36:13కొన్ని యాగాలు చేస్తారు దాన్నే రాజసూయ
  915. 36:16యాగం అంటారు. నెక్స్ట్ వాజపేయ
  916. 36:19వాజపేయ అంటే ఇది కూడా ఒక యాగం అన్నమాట.
  917. 36:22ఇక్కడ ఏంటంటే చారియో ట్రేస్ అంటే గుర్రాలు
  918. 36:25ఉంటాయి చూసినావా ఇవి బండ్లు దానిలోది
  919. 36:28యుద్ధం చేస్తారన్నమాట ఏది యుద్ధం కాదు మన
  920. 36:31రేస్ పెడతారు ఆ ఏది ముందుకు వస్తారో
  921. 36:34యాక్చువల్ గా ఈ యుద్ధంలో మాక్సిమం
  922. 36:37గెలిచేది ఎవరిది రాజు రాజు యొక్క చారియటే
  923. 36:40గెలుస్తాది ఓకేనా బండి ఎద్దుల బండి మన ఓకే
  924. 36:44థాంక్యూ
  925. 36:46వెరైస్ వేర్ యువర్ ట్రీన్ బికమ్స్
  926. 36:49రియాలిటీ

About this transcript

This page contains the full transcript of YouTube transcript (yYclGK-fWAo) , generated from the public captions YouTube serves with the video. The transcript has 4,857 words across 926 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.