YouTube2Text

Why These 5 are Important Stocks, What are the Big Triggers — Transcript

by Trading Marathon తెలుగు · 1,625 words · 297 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:03అందరికీ నమస్కారం అండి నేను మీ శాస్త్రి
  2. 0:06ట్రేడింగ్ మార్తాన్ తెలుగు వీడియోస్
  3. 0:07చూస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి.
  4. 0:09ఇవాళ మనం టెక్నికల్ గా మంచి అపర్చునిటీస్
  5. 0:13ఇవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్ గురించి
  6. 0:14మాట్లాడదాం అలాగే వీటిలో ఉండే ఫండమెంటల్
  7. 0:17ట్రిగ్గర్స్ కూడా మనం తెలుసుకుందాంఅండి.
  8. 0:19సో ఈ వీడియోలో మాట్లాడుతున్న ఏ స్టాక్
  9. 0:20కూడా బై సెల్ రికమెండేషన్ కోసం
  10. 0:22మాట్లాడట్లేదండి. ఏ స్టాక్ ని కూడా
  11. 0:24బ్లైండ్ గా బై చేయొద్దు నేను ఏం
  12. 0:26చెప్తున్నాను అనేది ఒకసారి వినండి
  13. 0:27ఫండమెంటల్ గా టెక్నికల్ గా ఎలాంటి
  14. 0:29పరిస్థితులు కనిపిస్తున్నాయో చూస్తూ
  15. 0:31వాటిని కాస్త స్టడీ చేస్తే ఫ్యూచర్ లో ఏ
  16. 0:34కంపెనీస్ పెరుగుతాయి దానికి గల కారణాలు
  17. 0:36ఏంటి మీకు నమ్మకం రావడానికి కొన్ని
  18. 0:38అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఈ విధంగా మీ
  19. 0:39నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి
  20. 0:41అని చెప్పి మాట్లాడుతున్నాను కానీ ఇవేవి
  21. 0:42కూడా మీరు కొనండి అమ్మండి అని చెప్పడం నా
  22. 0:44ఉద్దేశం అయితే కాదు. ఫస్ట్ మనం
  23. 0:46మాట్లాడుకుంటున్న స్టాక్ మార్క్స్ ఫార్మా
  24. 0:48రీసెంట్ గా రిజల్ట్స్ ఇచ్చిన దగ్గర నుంచి
  25. 0:50చాలా బాగా మార్కెట్ లో హల్చల్ చేస్తున్న
  26. 0:52స్టాక్ అండి ఒక మాటలో చెప్పాలి అంటే
  27. 0:54టెక్నికల్ గా ఈ కంపెనీ తలక చార్ట్ మనకి
  28. 0:56స్టేజ్ 2 కి అయితే వచ్చింది అంటే ఇప్పటికే
  29. 0:59బాగా పెరిగిన ఈ స్టాక్ లో మళ్ళీ మనకి
  30. 1:01రెండో పెద్ద బ్రేక్వుట్ కి రెడీగా
  31. 1:03ఉన్నట్టు నాకైతే కనిపిస్తుంది. అయితే ఈ
  32. 1:05స్టాక్ లో ఉన్న ఫండమెంటల్ ట్రిగ్గర్ ఏంటి
  33. 1:07అంటే మీరు క్వార్టర్లీ రిజల్ట్స్
  34. 1:08గమనించండి. రీసెంట్ టైమ్స్ లో కంపెనీ తలక
  35. 1:11ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ గమనించండి
  36. 1:1416% నుంచి అలాగ మనకి ఇంప్రూవ్ అవుతూ
  37. 1:17వస్తుందండి. అలాగే లాస్ట్ వన్ ఇయర్ లో
  38. 1:19కంపెనీ తాలక నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్
  39. 1:22త్రీ టైమ్స్ అయితే అవ్వడం జరిగింది. సో ఒక
  40. 1:24విధంగా డైలీ చార్ట్ లో మనకి పెద్ద
  41. 1:25బ్రేక్వుట్ క్రెడిట్ అవుతుంది. ఫండమెంటల్
  42. 1:28గా ట్రిగ్గర్స్ కూడా మనకి క్లియర్ గా
  43. 1:29కనిపిస్తున్నాయండి. ఈ గ్రోత్ కంటిన్యూ
  44. 1:31అవుతుందా అంటే ఎంటైర్ సిడిఎంఓ సెగ్మెంట్
  45. 1:34లో మనకి అన్ని స్టాక్స్ కూడా బాగా
  46. 1:36పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఇండస్ట్రీ
  47. 1:38పరంగా టైల్ విండ్స్ చార్ట్ పరంగా
  48. 1:39టెక్నికల్ గా బ్రేక్వట్స్ గాని లేదా
  49. 1:41స్టేజ్ 2 లో కనిపించడం గానీ ఫండమెంటల్ గా
  50. 1:44కంపెనీకి మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం కానీ
  51. 1:46ఇవన్నీ కూడా పెద్ద ట్రిగ్గర్స్ గా మనం
  52. 1:48మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను
  53. 1:49చెప్తున్న మరో పెద్ద విషయం ఏంటి అంటే ఇవాళ
  54. 1:51మనం మాట్లాడే ప్రతి స్టాక్ కి కూడా
  55. 1:54నెక్స్ట్ బాగుంటుంది అని చెప్పడానికి
  56. 1:56రెండు మూడు కండిషన్స్ అయితే ఉన్నాయండి.
  57. 1:57అందులో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే మార్కెట్
  58. 2:00లో పరిస్థితులు సహకరించాలి మనకి. ఇరాన్
  59. 2:02అమెరికా మధ్యలో జరుగుతున్న ఈ కన్ఫ్యూజింగ్
  60. 2:04స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకళ్ళు
  61. 2:06కంట్రోల్ చేస్తున్నామంటే ఇంకొకళ్ళ
  62. 2:07కంట్రోల్ చేస్తున్నామని ఇలాంటివన్నీ
  63. 2:09తగ్గాలండి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక
  64. 2:10కంట్రోల్ గా ఉంటే మార్కెట్ లో పాజిటివ్ గా
  65. 2:13ఉంటే ఇవన్నీ కూడా మనకి వర్కవుట్ అవుతాయి
  66. 2:15లేదంటే ఎంటైర్ మార్కెట్ తో పాటు ఇవి కూడా
  67. 2:17మనకి నెగిటివ్ గా మారిపోతాయి. ఇక నెక్స్ట్
  68. 2:19మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఆజాద్
  69. 2:21ఇంజనీరింగ్. ఆజాజ్ ఇంజనీరింగ్ చార్ట్ కూడా
  70. 2:23మనకి టెక్నికల్ గా బ్రేక్ అవుట్ కి రెడీగా
  71. 2:25కనిపిస్తుందండి. కానీ ఫండమెంటల్ గా ఈ
  72. 2:27ట్రిగ్గర్స్ గమనిస్తే పెద్దగా మార్పు ఏమి
  73. 2:29నాకైతే కనిపించట్లేదు. ఒకే గ్రోత్ ఉందా
  74. 2:31అంటే ఉన్నది అంతే అంతవరకే అబ్బా ఫండమెంటల్
  75. 2:34గా చాలా మంచి ట్రిగ్గర్ వచ్చింది అనడానికి
  76. 2:37ఎక్కడ డ్రాస్టిక్ గ్రోత్ అయితే నాకేమి
  77. 2:39కనిపించట్లేదండి అయినా కూడా స్టాక్ పి
  78. 2:42చూసారా ఆల్మోస్ట్ 126 కనిపిస్తుంది. మరి
  79. 2:45ఇంత హై పీ స్టాక్ ఇంతలా పెరిగిపోతుందంటే
  80. 2:47గ్రోత్ ఉండాలి కదా గ్రోత్ ఎక్కడ ఉంది అని
  81. 2:50అడుగుతున్నారు చాలామంది సింపుల్ గా ఒక మాట
  82. 2:51చెప్తాను వినండి కొన్ని కంపెనీస్ నెక్స్ట్
  83. 2:54ఏం చేస్తాయి అనే దాని మీద హైప్ క్రియేట్
  84. 2:57అవుతూ పెరిగిపోతూ ఉంటాయండి అయితే ఈ హైప్
  85. 3:00క్రియేట్ అవ్వడం అనేది నిజమా కాదా అనేది
  86. 3:02మనం తెలుచుకోవాలి ఆజాజ్ ఇంజనీరింగ్ లో
  87. 3:04మనకి హైప్ కరెక్టే నెక్స్ట్ రెండు
  88. 3:06మూడేళ్లల్లో ఈ కంపెనీలో ట్రమండస్ గ్రోత్
  89. 3:09అయితే రాబోతుందండి కారణం ఏంటి అంటే కంపెనీ
  90. 3:11తలక బాలెన్స్ షీట్ గమనించండి ఫిక్స్డ్
  91. 3:13అసెట్స్ గమనించ చరా ఇక్కడ ఆల్మోస్ట్ డబల్
  92. 3:16అయ్యాయి అని చెప్పలేము కానీ కచ్చితంగా ఒక
  93. 3:1870 80% వరకు మనకి పెరిగిపోవడం జరిగిందండి.
  94. 3:21ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ పెరుగుతాయో అక్కడ
  95. 3:23కంపల్సరీగా మనకి గ్రోత్ అనేది వస్తుంది.
  96. 3:26అండ్ వర్కింగ్ క్యాపిటల్ గమనించండి 85
  97. 3:28కోట్ల దగ్గర నుంచి 257 కోట్లక అయితే
  98. 3:31పెరిగిందండి. అంటే కమింగ్ డేస్ లో
  99. 3:33ఖచ్చితంగా వీళ్ళు చాలా చాలా పెద్ద
  100. 3:35ప్రాజెక్టుల కోసం ఇన్వెస్ట్మెంట్స్
  101. 3:36చేస్తున్నారు దానికోసం వర్క్ చేస్తున్నారు
  102. 3:38ఫిక్స్డ్ అసెట్స్ కూడా బిల్డ్ అప్
  103. 3:40అవుతున్నాయి. ఇది మనం గమనించాల్సిన పెద్ద
  104. 3:42ట్రిగ్గర్ ఇక్కడ. సో ఆజాజ్ ఇంజనీరింగ్
  105. 3:44కూడా చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు కళ్ళు
  106. 3:46తిరుగుతాయండి అబ్బో ఇదేంటి ఇంతలా
  107. 3:47పెరిగిపోయిందని బట్ ఇప్పుడు మళ్ళీ మరొక
  108. 3:49బ్రేక్వుట్ కి మనకు రెడీ అవుతుందండి
  109. 3:51కచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేయండి.
  110. 3:53నెక్స్ట్ మనం దివిగి టార్క్ ట్రాన్స్ఫర్
  111. 3:55గురించి మాట్లాడుకోవాలండి రీసెంట్ టైమ్స్
  112. 3:57లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో సైలెంట్
  113. 4:00కిల్లర్ లాగా చాలా బాగా పెరుగుతూ కాస్త
  114. 4:02హల్చల్ చేస్తున్న స్టాక్ అండి ఇది. కంపెనీ
  115. 4:04తలకపిఈ చూస్తే కొంత ఎక్స్పెన్సివ్ గానే
  116. 4:06కనిపిస్తున్న డైలీ చార్ట్ చూస్తే మాత్రం
  117. 4:09కళ్ళు తిరుగుతాయి. ఓర్ నైనో ఇదేంటి ఇంతలా
  118. 4:11పెరిగిపోతుంది అని అండ్ ఇలాంటి స్టాక్స్
  119. 4:13లో ఏమాత్రం డౌన్ ఫాల్ వచ్చినా ఎగరేసుక
  120. 4:15పోవడానికి పెద్దవాళ్ళు చాలా మంది రెడీగా
  121. 4:17ఉన్నారండి. మరి ఈ స్టాక్ లో ఉన్న మేజర్
  122. 4:19ట్రిగ్గర్స్ ఏంటి అంటే ఈ కంపెనీ తలక
  123. 4:21ఆపరేటింగ్ ప్రాఫిట్ గమనించండి. ఇక్కడ 14
  124. 4:24కోట్ల నుంచి ఆల్మోస్ట్ 37 కోట్లక అయితే
  125. 4:26పెరగడం జరిగిందండి అంటే వన్ ఇయర్ లో వీళ్ళ
  126. 4:29తలక ఆపరేటింగ్ ప్రాఫిట్ డబల్
  127. 4:31అయిపోయిందండి. అండ్ ఇది కూడా రీసెంట్
  128. 4:33టైమ్స్ లో కొంత హైయెస్ట్ ఎవర్ గా మనం
  129. 4:34మాట్లాడుకోవచ్చు. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్
  130. 4:36మార్జిన్స్ చూడండి 15 16 21 16 యవరేజ్ గా
  131. 4:4117 18 కనిపిస్తుంటే ఇక్కడ సడన్ గా 27
  132. 4:43కఅయితే పెరిగిపోయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్
  133. 4:45మార్జిన్స్ కూడా మనకి చాలా బాగా
  134. 4:47పెరిగాయండి. అంటే ఓ పక్క సేల్స్
  135. 4:50పెరుగుతున్నాయి మరో పక్క ఆపరేటింగ్
  136. 4:51ప్రాఫిట్ పెరుగుతుంది మరో పక్క మార్జిన్స్
  137. 4:53పెరిగిపోతున్నాయి. ఈ సడన్ ట్రిగ్గరే మనకి
  138. 4:56క్లియర్ గా కనిపిస్తుంది అండ్
  139. 4:57అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే
  140. 4:59ఆల్మోస్ట్ ఫలక నెట్ ప్రాఫిట్ త్రీ టైమ్స్
  141. 5:01వరకు పెరగడం జరిగిందండి. 9 కోట్ల నుంచి 25
  142. 5:04కోట్లకు పెరగడం జరిగింది అప్రాక్స్ గా మనం
  143. 5:06తీసుకుంటే సో ఇదే విషయం మనకి డైలీ చార్ట్
  144. 5:09లో కూడా కనిపిస్తుందండి. బట్ ఈ పిఈ చూసారా
  145. 5:11కొంచెం ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది. సో
  146. 5:13దీని వల్ల ఏంటి అంటే ఈ స్టాక్ లో ఏమాత్రం
  147. 5:15కరెక్షన్ వచ్చినా ఇంకా అట్రాక్టివ్ గానే
  148. 5:17మారుతుంది కానీ పడిపోతుందనే భయం అయితే
  149. 5:19అవసరం లేదు. ఇక నెక్స్ట్ మనం
  150. 5:21మాట్లాడుకుంటున్న స్టాక్ జేజి కెమికల్స్
  151. 5:23అండి. ఈ స్టాక్ గురించి ఇప్పుడు ఎంత
  152. 5:25చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈ కంపెనీ
  153. 5:27తలక రీసెంట్ పెర్ఫార్మెన్స్ తీసుకున్న
  154. 5:29వీళ్ళ తలక ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి 18
  155. 5:32కోట్లు 20 కోట్ల నుంచి సడన్ గా 34 కోట్లక
  156. 5:35అయితే పెరిగిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్
  157. 5:36మార్జిన్స్ కూడా 89% నుంచి 11% కి పెరగడం
  158. 5:40జరిగింది. నెట్ ప్రాఫిట్ లో కూడా సడన్ గా
  159. 5:42మనకి ఒక డ్రాస్టిక్ గ్రోత్ అయితే
  160. 5:43కనబడిందండి 26 కోట్లకు పెరిగింది. అండ్
  161. 5:45డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఎక్సలెంట్
  162. 5:47అంటారు మీరు కూడా అండ్ ఇక్కడ మనకి పెగ్
  163. 5:49రేషియో చూస్తే కాస్త ఇబ్బందిగా
  164. 5:51కనిపిస్తుందండి. అట్ ద సేమ్ టైం స్టాక్
  165. 5:52పొయ్యి కూడా పర్వాలేదు అనిపిస్తున్న
  166. 5:54ఓవరాల్ గా ఈ స్టాక్ ఇంకా పెరుగుతుందా
  167. 5:56ఎందుకు ఇంతలా పెరిగిపోయింది నెక్స్ట్
  168. 5:58గ్రోత్ ట్రిగ్గర్ ఏంటి అన్నకి మనకి కొన్ని
  169. 6:00డౌట్స్ వస్తుంటాయి. జేజి కెమికల్స్
  170. 6:02కన్సిస్టెంట్ గా పెరుగుతున్న స్టాక్ అండి
  171. 6:04ఏదో ఒక రోజులో ఒక్క నెల ఒక రిజల్ట్
  172. 6:06వచ్చినప్పుడు పెరిగిపోతున్న స్టాక్ అయితే
  173. 6:08కాదు సో అందువల్ల దీంట్లో కూడా మనకి
  174. 6:10అవకాశాలు కచ్చితంగా ఫ్యూచర్ లో
  175. 6:11దొరుకుతాయండి బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి
  176. 6:14అంటే ఈ ఫండమెంటల్ ట్రిగ్గర్స్ మనకి
  177. 6:16కంటిన్యూ అవ్వాలి ఇక్కడ మనకి ఏదైతే మనం
  178. 6:18చూస్తున్నామో ఇవి సస్టైన్ అవుతూ మనకి
  179. 6:20పెరిగితే ఇందులో కూడా గ్రోత్ మనకి
  180. 6:22కచ్చితంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం
  181. 6:24మాట్లాడుకుంటున్న స్టాక్ యూనిమ ఏరోస్పేస్
  182. 6:26అండి. ఈ కంపెనీ గురించి ఒక మాటలో చెప్పాలి
  183. 6:28అంటే చాలా మంది డైలీ చాట్ ఓపెన్ చేస్తే
  184. 6:30సార్ పెద్ద రౌండ్ బాటం కనిపిస్తుంది
  185. 6:32అంటారండి నేనైతే ఐపిఓ బేస్ బ్రేక్ అవుట్
  186. 6:34అవుతుంది అంటాను అండ్ దీనికి గల ప్రధాన
  187. 6:36కారణం ఏంటి అంటే కంపెనీ తాలక రీసెంట్
  188. 6:39క్వార్టర్లీ నెంబర్స్ గమనించండి సడన్ గా
  189. 6:42డిసెంబర్ 2025 నుంచి వీళ్ళ తాలక ఆపరేటింగ్
  190. 6:45ప్రాఫిట్ చాలా స్పీడ్ గా పెరగడం
  191. 6:47జరిగిందండి గడిచిన రెండు క్వార్టర్స్ లో
  192. 6:48అలాగే నెట్ ప్రాఫిట్ లో కూడా ఒక
  193. 6:50డ్రాస్టిక్ చేంజ్ అయితే మనకు
  194. 6:51కనిపిస్తుంది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్
  195. 6:53మార్జిన్ మాత్రం చాలా చాలా ఫ్లక్చువేషన్
  196. 6:55లో ఉందండి. బట్ స్టిల్ 4.6% నుంచి 43% 36%
  197. 7:00వరకు మనకి ఈ ట్రిగ్గర్ రావడం ఏంటి అంటే ఈ
  198. 7:02స్టాక్ ప్రైస్ లో కూడా మనకి చాలా
  199. 7:04డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది. మీరు
  200. 7:06ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే
  201. 7:07మీకు కళ్ళు తిరుగుతాయి. ఇదేంటి సార్ ఇంత
  202. 7:09పెద్ద బ్రేక్వుట్ కి రెడీ అవుతుంది
  203. 7:10అంటారు. కచ్చితంగా దీన్ని ఫాలో అప్
  204. 7:12చేయండి. నెక్స్ట్ మనం లమాక్స్ ఆటో గురించి
  205. 7:14మాట్లాడుకోవాలండి. లూమాక్స్ ఆటో తలక
  206. 7:16చార్ట్ చూసిన మనకి సడన్ గా ఒక్కసారిగా
  207. 7:19బ్రేక్వుట్ అనేది వచ్చిందండి. అంటే ఓవరాల్
  208. 7:22గా చాట్ చూస్తే కంటిన్యూస్ గా బుల్లిష్
  209. 7:24గానే కనిపిస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో
  210. 7:26కొంత స్టాగ్నేట్ అవుతూ ఒక్కసారిగా మనకి
  211. 7:28బ్రేక్ అవుట్ రావడానికి అవకాశం
  212. 7:30కనిపిస్తుంది. సో కారణం ఏంటంటే ఈ కంపెనీ
  213. 7:32తాలక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్
  214. 7:34తీసుకోండి. చూడండి ఇక్కడ ఈ కంపెనీ తాలక
  215. 7:35నెట్ ప్రాఫిట్ గమనించండి. ఆల్మోస్ట్ 50
  216. 7:37కోట్లు 60 కోట్లు 80 కోట్లు ఇలా
  217. 7:40కనిపిస్తుంది కానీ 2023 నుంచి సడన్ గా 110
  218. 7:43కోట్లు 160 కోట్లు 229 కోట్లు 337 కోట్లు
  219. 7:48ఒక్కసారిగా కంపెనీలో గ్రోత్ అనేది మనకి
  220. 7:50క్లియర్ గా కనిపిస్తుందండి. ఇది గడిచిన
  221. 7:52మూడు సంవత్సరాలుగా చాలా స్పీడ్ గా
  222. 7:54పెరుగుతుంది. అండ్ మార్జిన్స్ కూడా
  223. 7:55గమనించండి కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్
  224. 7:57అయిపోతున్నాయండి. సో ఏ విధంగా తీసుకున్నా
  225. 7:59అటు పర్ఫార్మెన్స్ పరంగా ఇటు టెక్నికల్ గా
  226. 8:02చార్ట్స్ పరంగా అన్ని రకాలుగా మనకి
  227. 8:04క్లియర్ గా కనిపిస్తున్న కంపెనీ అండి ఇది
  228. 8:05లూమక్స్ ఆటో కచ్చితంగా ఫాలో అప్ చేయండి.
  229. 8:07ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్
  230. 8:09ఆసాహి ఇండియా గ్లాస్ అండి అయితే ఇవాళ
  231. 8:12మాట్లాడుకుంటున్న అన్ని స్టాక్స్ లోకి
  232. 8:13కొంత వీక్ గా కనిపిస్తున్న స్టాక్ ఏదైనా
  233. 8:16ఉంది అంటే అది ఆసాహి ఇండియా అయితే వీక్ గా
  234. 8:18ఉందన్నాం కదా అని చెప్పి ఇందులో ప్రాబ్లం
  235. 8:19ఏమైనా ఉంది అనుకుంటున్నారండి కాదు చార్ట్
  236. 8:21ఏంటి అంటే మనకి స్టేజ్ వన్ లో ఉంది ఇంకా
  237. 8:23సో ఇప్పుడు ఈ స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ట
  238. 8:25కి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది.
  239. 8:27డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకే
  240. 8:29అర్థమవుతుందండి మంచి బేస్ అనేది ఫామ్
  241. 8:31అవుతుంది. అండ్ దీనికి ఫండమెంటల్ గా ఉన్న
  242. 8:33ట్రిగ్గర్స్ ఒకసారి గమనిస్తే వీళ్ళక
  243. 8:35ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ రీసెంట్
  244. 8:37క్వార్టర్ లో మనకి క్లియర్ గా ఇంప్రూవ్
  245. 8:39అవుతుంది అది కూడా చాలా డ్రాస్టిక్ గా
  246. 8:40ఇంప్రూవ్ అయిపోతుందండి. నెట్ ప్రాఫిట్
  247. 8:42కూడా 55 కోట్ల నుంచి 149 అంటే ఆల్మోస్ట్
  248. 8:46మూడు రేట్ అయితే పెరిగిపోవడం జరిగిందండి
  249. 8:48వన్ ఇయర్ లో అంటే ఒక కంపెనీ ఒక వన్ ఇయర్
  250. 8:51లో ఇంతలాగా ప్రాఫిట్లు పెంచేసుకుంటుంది
  251. 8:53అంటే కచ్చితంగా స్టాక్ ప్రైస్ లో కూడా
  252. 8:55మనకి ఆ గ్రోత్ కనబడాలండి. కానీ మీరు డైలీ
  253. 8:57చార్ట్ ఓపెన్ చేసి చూస్తే కాస్త కింద పడి
  254. 9:00బేస్ అనేది ఫామ్ చేస్తూ పెరగడానికి రెడీగా
  255. 9:03కనిపిస్తుంది కొంతవరకు సో టెక్నికల్ గా
  256. 9:05మనకి బ్రేక్ వుట్ రావాలి ఫండమెంటల్ గా
  257. 9:07ట్రిగ్గర్ అనేది సపోర్ట్ గా ఉంది కనుక
  258. 9:09దీన్ని మనం కచ్చితంగా ఫాలో అప్ చేయాలి. ఇక
  259. 9:11నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్
  260. 9:12గలక్సీ సర్ఫెక్టన్స్ అండి. ఈ కంపెనీ తలక
  261. 9:15డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు చాలా
  262. 9:17చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది
  263. 9:18ఎక్సలెంట్ అంటారు. అండ్ ఇక్కడ ఫండమెంటల్
  264. 9:21గా మనం ట్రిగ్గర్స్ కూడా గమనించాలండి. ఈ
  265. 9:23కంపెనీ తలక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్
  266. 9:25గమనించండి. సడన్ గా 14% రీసెంట్ టైమ్స్ లో
  267. 9:28హైయెస్ట్ ఎవరని మనం చెప్పుకోవచ్చు అండ్
  268. 9:30ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా
  269. 9:32ఆల్మోస్ట్ వన్ ఇయర్ లో డబల్ అయిపోయిందండి.
  270. 9:34ఇక నెట్ ప్రాఫిట్ కూడా వన్ ఇయర్ లో
  271. 9:37ఆల్మోస్ట్ మనకి డబల్ అయిపోయింది అంటే ఒక
  272. 9:38కంపెనీ వన్ ఇయర్ లో వాళ్ళ తాలక మార్జిన్స్
  273. 9:41ని వాళ్ళ తాలక ఆపరేటింగ్ ప్రాఫిట్ ని
  274. 9:44అన్ని విధాలుగా డబల్ చేస్తుంది అంటే
  275. 9:46దాన్ని కచ్చితంగా మనం ట్రాక్ చేయాల్సిందే
  276. 9:48ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ లో మనకి మోమెంటం
  277. 9:51వచ్చినప్పుడు ఒక్కసారిగా కనిపిస్తుందండి.
  278. 9:52ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా 20%
  279. 9:54అప్పర్ సర్క్యూట్ లో అయితే క్లోజ్ అయింది
  280. 9:56ఇది. సో అందువల్ల కమింగ్ డేస్ లో ఈ
  281. 9:58మొమెంటం సస్టైన్ అవ్వడానికి అవకాశం
  282. 9:59కనిపిస్తుంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి
  283. 10:01అంటే మనం మాట్లాడుకునే ఈ స్టాక్స్ ఏవి
  284. 10:04కూడా మార్కెట్ లో సహకరించకపోతే పెరగడానికి
  285. 10:07ఇబ్బంది పడతాయండి. ఎందుకంటే ఓవరాల్ గా
  286. 10:09జియో పొలిటికల్ ఇష్యూస్ గాని లేదు అంటే
  287. 10:11యూఎస్ లో అక్కడ వస్తున్న డేటా గాని ఇవన్నీ
  288. 10:14మార్కెట్ కి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్
  289. 10:16ఫైనల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే ఇవేవి
  290. 10:18కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదండి బట్
  291. 10:20కచ్చితంగా మీకు యాక్షనబుల్ ఇన్సర్ట్స్
  292. 10:22అయితే చూపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే
  293. 10:24తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్
  294. 10:25కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్
  295. 10:27ని మరింత మందికి చేరవేయలాగా హెల్ప్
  296. 10:29చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక
  297. 10:31మంచి వీడియోతో కలుద్దాం అండి.

About this transcript

This page contains the full transcript of Why These 5 are Important Stocks, What are the Big Triggers by Trading Marathon తెలుగు , generated from the public captions YouTube serves with the video. The transcript has 1,625 words across 297 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.