YouTube2Text

భారతీయులు ఎందుకు త్వరగా బలహీనపడుతున్నారు? అసలు కారణం ఇదే! | Why Americans Stay Fit at 70 — Transcript

by FN-20 TELUGU · 1,655 words · 303 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00ఒక 70 ఏళ్ళ అమెరికన్ మ్యారథాన్ రన్
  2. 0:02చేస్తుంటే మన దగ్గర 60 ఏళ్ళు రాగానే
  3. 0:05చాలామంది కింద కూర్చుంటే పక్కన ఎవరైనా
  4. 0:08చెయ్యి పట్టుకొని లేపాల్సి వస్తుంది. ఇది
  5. 0:10మనందరం రోజు చూసే నిజం చూడగానే మనం
  6. 0:13ఏమనుకుంటాం వాళ్ళ జీన్స్ వేరు వాళ్ళ బాడీ
  7. 0:16టైప్ వేరు వాళ్ళతో మనకి పోలిక ఏంటి అని
  8. 0:19లైట్ తీసుకుంటాం. కానీ అసలు ప్రాబ్లం మన
  9. 0:22జీన్స్ లో లేదు. మన డైలీ లైఫ్ స్టైల్ లో
  10. 0:24ఉంది. 60 ఏళ్లకి వచ్చే బలహీనత అనేది ఒక్క
  11. 0:27రోజులో సడన్ గా ఊడిపడదు. దానికి పునాది
  12. 0:30మనం 25 ఏళ్ల వయసులోనే వేస్తున్నాం. ఈరోజు
  13. 0:33మన దగ్గర ఉన్న రియల్ డేటాతో భారతీయులు
  14. 0:36ఎందుకు ఇంత త్వరగా శారీరకంగా బలహీన
  15. 0:38పడిపోతున్నారు అసలు కోల్పోయిన ఆ శక్తిని
  16. 0:4160 70 లేదా 80 ఏళ్ల వయసులో మళ్ళీ తిరిగి
  17. 0:45తెచ్చుకోవడం సాధ్యమేన అనే విషయాలను చాలా
  18. 0:48స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఒక దేశం
  19. 0:50యొక్క ఆరోగ్యం అనేది అక్కడ ప్రజలు ఎన్ని
  20. 0:53సంవత్సరాలు బతికార అనే దానికంటే బతికినంత
  21. 0:56కాలం తమ కాళ్ళ మీద తాము ఎంత హ్యాపీగా
  22. 0:58నిలబడ్డారు అనే దాని మీద డిపెండ్ అయి
  23. 1:00ఉంటుంది. జపాన్ లో యావరేజ్ ఆయుష్యు 84
  24. 1:02ఏళ్ళు యూరోపియన్ కంట్రీస్ లో 81 నుంచి 83
  25. 1:06ఏళ్ళు సింగపూర్ లో 83 ఏళ్ళు ఉంటే మన
  26. 1:09ఇండియాలో దాదాపు 70 ఏళ్ళు మాత్రమే కానీ
  27. 1:12దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్మెంట్
  28. 1:14హెల్తీ లైఫ్ స్పాన్ అంటే వేరే వాళ్ళ మీద
  29. 1:17డిపెండ్ అవ్వకుండా సొంతంగా నడవడం
  30. 1:19కూర్చోవడం తమ పనులు తాము చేసుకోగలగడం
  31. 1:22సింగపూర్లో హెల్తీ లైఫ్ స్పాన్ 73.6 ఏళ్ళు
  32. 1:26జపాన్ లో 73.4 4 ఏళ్ళు సౌత్ కొరియాలో 72.5
  33. 1:31ఏళ్ళ ఉంటే మన ఇండియాలో అది కేవలం 60 ఏళ్ళు
  34. 1:34మాత్రమే అంటే మిగతా దేశాల ప్రజలకి మనకి
  35. 1:38ఉన్న తేడా కేవలం ఎక్కువ కాలం బతకడం
  36. 1:40మాత్రమే కాదు వాళ్ళు ఎక్కువ ఏళ్ళు తమ
  37. 1:43కాళ్ళ మీద తాము సొంతంగా నిలబడుతున్నారు.
  38. 1:45ఇది కొద్దిమంది కథ మాత్రమే కాదు మన దేశంలో
  39. 1:48ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం. ఇండియాలో ఓల్డర్
  40. 1:51అడల్ట్స్ మీద జరిగిన అతి పెద్ద రీసెర్చ్
  41. 1:53ని లాసి అంటారు. ఇందులో 60 ఏళ్ళ పైబడిన
  42. 1:57దాదాపు 30వేల మందిని టెస్ట్ చేశారు.
  43. 1:59వాళ్ళని కేవలం నోటి మాటగా ప్రశ్నలు
  44. 2:02అడగలేదు. వాళ్ళ వాకింగ్ స్పీడ్ ఫిజికల్
  45. 2:05యక్టివిటీ హ్యాండ్ గ్రిప్ స్ట్రెంత్
  46. 2:06ప్రతిది సైంటిఫిక్ గా కొల్చారు. అందులో
  47. 2:09తేలిన షాకింగ్ ఫాక్ట్ ఏంటంటే 60 ఏళ్ళు
  48. 2:11దాటిన ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు
  49. 2:14మెడికల్ గా చాలా వీక్ గా అంటే ప్రయల్ గా
  50. 2:16ఉన్నారు. మెన్ లో 27% ఉమెన్ లో 32% మంది
  51. 2:21తీవ్రమైన బలహీనతతో బాధపడుతున్నారు.
  52. 2:23డెవలపింగ్ కంట్రీస్ తో పోలిస్తే
  53. 2:25ఇండియాలోనే ఈ శారీరక బలహీనత రేటు చాలా
  54. 2:27ఎక్కువగా ఉంది. అలానే బాడీ ఎంత వీక్ గా
  55. 2:30ఉందో తెలుసుకోవడానికి కాళ్ళలోనే
  56. 2:32చూడనక్కర్లేదు. మన చేతుల్లోనే దాని
  57. 2:34రిపోర్ట్ కార్డు ఉంటుంది. మీకు ఒక చిన్న
  58. 2:36టెస్ట్, రెండు చేతులని చాతి మీద క్రాస్ గా
  59. 2:39పెట్టుకొని కుర్చీ నుంచి చేతుల సపోర్ట్
  60. 2:41లేకుండా ఐదు సార్లు వరసగా నిలబడి
  61. 2:44కూర్చోగలరా? ఇది చేయడం మీకు కష్టంగా
  62. 2:46అనిపిస్తే ప్రాబ్లం మీ వయసులో లేదు. మీ
  63. 2:49బాడీలోని మజిల్ స్ట్రెంత్ ఆల్రెడీ తగ్గడం
  64. 2:51స్టార్ట్ అయిందని అర్థం. లాసి డాటా
  65. 2:53ప్రకారం 60 ఏళ్ళు దాటిన ఇండియన్ మెన్
  66. 2:56యవరేజ్ గ్రిప్ స్ట్రెంత్ 32.26
  67. 2:59kgీలు ఉమెన్ ది 23.70 70 kgీలు గ్రిప్
  68. 3:03స్ట్రెంత్ అనేది కేవలం చేది శక్తి మాత్రమే
  69. 3:05కాదు ఓవరాల్ బాడీ హెల్త్ ని చెప్పే ఒక
  70. 3:07ముఖ్యమైన ఇండికేటర్ ఇది తక్కువగా ఉంటే
  71. 3:10ఫ్యూచర్ లో కింద పడిపోవడం జబ్బులు పడటం
  72. 3:12వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎక్కువ
  73. 3:14అవుతుంది. అలానే మన దేశంలో 75 ఏళ్ళు దాటిన
  74. 3:17మెన్ లో దాదాపు 95% మందికి నార్మల్ కంటే
  75. 3:21తక్కువ గ్రిప్ స్ట్రెంత్ ఉంది. విమెన్
  76. 3:23విషయంలో చూస్తే 82% మంది కనీసం ఫిజికల్
  77. 3:26యాక్టివిటీ కూడా చేయడం లేదు. పెద్ద వయసు
  78. 3:28వారిలో ఈ నెంబర్ 93 %ాతనికి చేరుకుంటుంది.
  79. 3:32అంటే మనం ముసలి వాళ్ళం అవ్వగానే
  80. 3:34ఒక్కసారిగా బలహీన పడిపోము. ప్రతి ఏట
  81. 3:37కొద్ది కొద్దిగా మజల్ ని స్ట్రెంగ్త్ ని
  82. 3:39కోల్పోతూ ఉంటాం. దాని బిల్లు మాత్రం 60
  83. 3:42ఏళ్ళు దాటాక చెల్లిస్తాం. మనం ఈ విషయాన్ని
  84. 3:44లైట్ తీసుకుంటే బాడీ లోపల సైలెంట్ గా
  85. 3:47మజిల్ మాస్ కరిగిపోతూనే ఉంటుంది. ఒకసారి
  86. 3:49ఆగండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వెంటనే
  87. 3:52వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్
  88. 3:54ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి సైంటిఫిక్
  89. 3:57అండ్ ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ కోసం మన
  90. 3:59ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు
  91. 4:01మర్చిపోకండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే
  92. 4:04ఇప్పుడు చెప్పబోయే అలవాటు ఇంకా డేంజర్
  93. 4:06ఎందుకంటే దీన్ని మనం బలహీనత అని అనుకోం.
  94. 4:09పెద్దల మీద ప్రేమ గౌరవం అనుకుంటాం. మీరు
  95. 4:12కూర్చోండి మేము చేస్తాం అని మనం అంటాం.
  96. 4:15వినడానికి ఇది ఎంతో కేరింగ్ గా
  97. 4:16అనిపిస్తుంది. కానీ ఈ ఒక్క మాట వల్ల వాళ్ళ
  98. 4:19బాడీ మరో 10 ఏళ్ళు త్వరగా ముసలిది
  99. 4:21అయిపోతుంది. ఉదాహరణకి మీ నాన్నగారికి 62
  100. 4:25ఏళ్ళు అనుకుందాం. ఆయన మార్కెట్ నుంచి ఒక
  101. 4:27చిన్న బ్యాగ్ మోసుకొస్తుంటే మనం వెంటనే
  102. 4:30నాన్న మీకుఎందుకు శ్రమ మీరు రెస్ట్
  103. 4:32తీసుకోండి అని తీసేసుకుంటాం. మెట్లు
  104. 4:34ఎక్కుతుంటే లిఫ్ట్ వాడండి అంటాం. ఏ చిన్న
  105. 4:37పని చేస్తున్నా మేము ఉన్నాం కదా మీరెందుకు
  106. 4:40చేయడం అంటాం. ఇదంతా మనం ప్రేమతోనే
  107. 4:42చేస్తాం. కానీ మన బాడీకి ప్రేమ జాలి అర్థం
  108. 4:45కావు. బాడీకి కేవలం డిమాండ్ మాత్రమే
  109. 4:48అర్థంవుతుంది. ఒక మజల్ ని మనం క్రమం
  110. 4:50తప్పకుండా వాడకపోతే బాడీ దాన్ని వేస్ట్
  111. 4:53అనుకొని కరిగించేస్తుంది. రెగ్యులర్ గా
  112. 4:55కదలని జాయింట్ బిగుసుకుపోతుంది. బాలెన్స్
  113. 4:58చేసుకునే అవకాశం ఇవ్వకపోతే బాడీ ఆ
  114. 5:00క్యాపబిలిటీని శాశ్వతంగా కోల్పోతుంది.
  115. 5:03బాడీ సింపుల్ రూల్ ఏంటంటే యూస్ ఇట్ ఆర్
  116. 5:06లూస్ ఇట్ దాన్ని వాడండి లేదంటే కోల్పోండి.
  117. 5:09ఇక్కడే మన బ్రెయిన్ మైండ్ గే మాడుతుంది.
  118. 5:11రెస్ట్ తీసుకోవడం వల్ల ఆ క్షణానికి హాయిగా
  119. 5:14అనిపిస్తుంది. కాబట్టి రెస్ట్ అంటే రికవరీ
  120. 5:16అని పొరబడతాం. కానీ మితిమీరిన రెస్ట్
  121. 5:19అనేది రికవరీ కాదు అది మీ బాడీ కెపాసిటీని
  122. 5:21రోజు రోజుకి తగ్గించే ఒక స్లో ప్రాసెస్
  123. 5:23ఇంకా పాశ్చాత్య దేశాల్లో వర్క్ నుంచి
  124. 5:26రిటైర్ అవ్వడం అంటే లైఫ్ నుంచి రిటైర్
  125. 5:28అవ్వడం కాదు వాళ్ళు వాకింగ్ గ్రూప్స్,
  126. 5:30సైకిలింగ్ క్లబ్స్, గార్డెనింగ్, హైకింగ్
  127. 5:33ఏజ్ కి తగ్గ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్
  128. 5:34చేస్తారు. కానీ మన దగ్గర రిటైర్మెంట్ అయిన
  129. 5:37తర్వాత మూమెంట్ సడన్గా జీరో కి
  130. 5:39పడిపోతుంది. ఉదయం ఒక చిన్న వాక్ తర్వాత
  131. 5:41రోజంతా టీవీ చూస్తూ సోఫాలోనే కూర్చోవడం
  132. 5:44ఇంట్లో వాళ్ళు ప్రేమపూర్వక సలహా మీరేం
  133. 5:47చేయకండి కొన్నేళ్ల తర్వాత అదే మీ ఫ్యామిలీ
  134. 5:50వీళ్ళ బాడీ ఇంత వీక్ గా ఎలా అయిపోయింది
  135. 5:52అని బాధపడుతుంది. తల్లిదండ్రులని సొంతంగా
  136. 5:55వాళ్ళ పనులు చేసుకొనివ్వడం అనేది
  137. 5:56నిర్లక్ష్యం కాదు. సురక్షితమైన లిమిట్స్
  138. 5:59లో వాళ్ళని నడవనివ్వడం మెట్లు ఎక్కించడం
  139. 6:01సొంత పనులు చేసుకొనివ్వడం వల్ల వాళ్ళ
  140. 6:03స్ట్రెంత్ ఎక్కువ కాలం కాపాడబడుతుంది.
  141. 6:06గౌరవం అంటే కుర్చీలో కూర్చోబెట్టడం కాదు
  142. 6:08వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ కాలం
  143. 6:10నిలబడేలా హెల్ప్ చేయడం ఇప్పుడు మనక ఒక
  144. 6:13డౌట్ రావచ్చు మూమెంట్ అంత ఇంపార్టెంట్
  145. 6:15అయినప్పుడు ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసే
  146. 6:17లక్షలాది మంది ఎందుకు వీక్ అవుతున్నారు
  147. 6:19ఎందుకంటే వాకింగ్ వేరు మజిల్ స్ట్రెంత్
  148. 6:22వేరు వాకింగ్ అనేది గుండె ఆరోగ్యానికి
  149. 6:25బ్లడ్ సర్క్యులేషన్ కి చాలా మంచి అలవాటు
  150. 6:27కానీ కేవలం వాకింగ్ మాత్రమే మజిల్
  151. 6:30స్ట్రెంత్ ని పూర్తిగా కాపాడలేదు. మజిల్
  152. 6:32స్ట్రాంగ్ గా ఉండాలంటే వాటికి సవాలు
  153. 6:34ఎదురవ్వాలి అంటే బరువులు ఎత్తడం పుష్
  154. 6:37చేయడం లేదా సొంత బాడీ వెయిట్ ని కంట్రోల్
  155. 6:39చేయడం వంటివి చేయాలి. దాని అర్థం 65 ఏళ్ల
  156. 6:42తల్లిదండ్రులని జిమ్ కి తీసుకెళ్లి హెవీ
  157. 6:44డెడ్ లిఫ్ట్స్ చేయించమని కాదు చాలా బేసిక్
  158. 6:47గా స్టార్ట్ చేయవచ్చు. ఒక స్ట్రాంగ్ చైర్
  159. 6:49మీద కూర్చుని చేతుల సపోర్ట్ లేకుండా
  160. 6:51నిలబడటం గోడకి సపోర్ట్ తీసుకొని వాల్
  161. 6:54పుషఅప్స్ చేయడం లైట్ రెసిస్టెన్స్
  162. 6:56బ్యాండ్స్ వాడడం లేదా వాటర్ బాటిల్స్ తో
  163. 6:58సింపుల్ ఎక్సర్సైజెస్ చేయడం ఏదైనా
  164. 7:01పట్టుకొని బాలెన్సింగ్ ప్రాక్టీస్ చేయడం
  165. 7:03వారానికి రెండు లేదా మూడు రోజులు ఇవి
  166. 7:05చేస్తే సరిపోతుంది. ఒకవేళ గుండె సమస్యలు
  167. 7:08జాయింట్ పెయిన్స్ ఆస్టియోపోరేసిస్ లేదా
  168. 7:10రీసెంట్ సర్జరీలు ఉంటే డాక్టర్ సలహాతోనే
  169. 7:13స్టార్ట్ చేయాలి. దెబ్బలు తగలాయని భయంతో
  170. 7:15అసలు కదలకుండా ఉండటమే పెద్ద మిస్టేక్
  171. 7:18పెద్ద వయసులు ఉన్న వాళ్ళకి కింద పడిపోవడం
  172. 7:20అనేది చిన్న విషయం కాదు అది లైఫ్
  173. 7:22త్రెట్నింగ్ ప్రాబ్లం గా మారవచ్చు. లాసీ
  174. 7:25డాటా ప్రకారం ఇండియాలో 11.5%
  175. 7:28మంది ఓల్డర్ అడల్ట్స్ కింద పడి దెబ్బలు
  176. 7:30తగిలించుకున్నారు. ఒకసారి కింద పడితే
  177. 7:33మూమెంట్ తగ్గుతుంది. మజల్స్ ఇంకా వీక్
  178. 7:35అవుతాయి. బ్యాలెన్స్ దెబ్బ తింటుంది.
  179. 7:37మళ్ళీ పడదామనే భయం పెరుగుతుంది. అందుకే మన
  180. 7:40టార్గెట్ కేవలం ఎక్కువ కాలం బతకడం కాదు
  181. 7:43పడిపోయాక సపోర్ట్ కోసం వెతకడం కంటే అసలు
  182. 7:46పడిపోయే పరిస్థితి రాకుండా బాడీని
  183. 7:48స్ట్రాంగ్ గా ఉంచుకోవడం. వీడియో చాలా
  184. 7:50ఇన్ఫర్మేటివ్ గా ఉంది కదా ఇలాంటి కంటెంట్
  185. 7:52ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్
  186. 7:54అవ్వాలి. కాబట్టి మీ WhatsAppట్ గ్రూప్స్
  187. 7:56లో ఈ వీడియో లింక్ ని ఇప్పుడే షేర్
  188. 7:58చేయండి. అలానే బాడీకి కావాల్సిన బిల్డింగ్
  189. 8:00మెటీరియల్ ఇవ్వకపోతే మజల్స్ ఎలా బిల్డ్
  190. 8:03అవుతాయి మనం 25 నుంచి 30 ఏళ్ల వయసు
  191. 8:06వచ్చేసరికి పీక్ మజల్ మాస్ ని బిల్డ్
  192. 8:08చేసుకుంటాం. మిగతా జీవితంఅంతా ఆ
  193. 8:10దాల్చుకున్న స్ట్రెంగ్త్ నుంచే ఖర్చు
  194. 8:12చేస్తాం. కానీ 25 ఏళ్ల వయసులో మన లైఫ్
  195. 8:15స్టైల్ ఎలా ఉంటుంది? స్కూల్, కాలేజీల్లో
  196. 8:18స్పోర్ట్స్ ఉండవు. ఆ తర్వాత జాబ్,
  197. 8:20ఎగ్జామ్స్, స్ట్రెస్ రోజంతా ఆఫీస్
  198. 8:22కుర్చీలోనే కూర్చోవడం. ఒక అధ్యయనం ప్రకారం
  199. 8:2530 నుంచి 55 ఏళ్ల వయసున్న భారతీయుల్లో 71%
  200. 8:29మందికి పూర్ మజిల్ హెల్త్ ఉంది అంటే
  201. 8:31రిటైర్మెంట్ సేవింగ్ స్టార్ట్ అవ్వకముందే
  202. 8:33మనం శారీరకంగా బ్యాంక్రప్ట్ అయిపోతున్నాం.
  203. 8:36మన ఇండియన్ ఫుడ్ ప్రపంచంలోనే బెస్ట్ అని
  204. 8:39చాలా గర్వంగా చెప్పుకుంటాం. మేము పాలు
  205. 8:41తాగుతాం పెరుగు తింటాం నెయ్యి తింటాం
  206. 8:44అంటాం. కానీ ఇది సగం నిజం మాత్రమే పాలు
  207. 8:47పెరుగులో ప్రోటీన్ కాల్షియం ఉంటాయి కానీ
  208. 8:49నెయ్యిలో ప్రోటీన్ లేదా క్యాల్షియం ఉండవు.
  209. 8:52అది కేవలం ఒక ఫ్యాట్ సోర్స్ మాత్రమే
  210. 8:54నెయ్యి వల్ల డైరెక్ట్ గా మజల్స్ బోన్స్
  211. 8:57స్ట్రాంగ్ అవ్వవు. మన పూర్వీకులు డైట్
  212. 8:59అనేది వాళ్ళ శారీరక కష్టానికి తగ్గట్టు
  213. 9:01డిజైన్ చేయబడింది. వాళ్ళు పొలాల్లో పని
  214. 9:04చేసేవాళ్ళు మైళ్ల కొద్ది నడిచేవాళ్ళు ఆ
  215. 9:06కష్టానికి హెవీ క్యాలరీ ఫుడ్ అవసరం పడేది.
  216. 9:09కానీ ఈరోజు పొలానికి బదులు ఆఫీస్ కుర్చి
  217. 9:12వచ్చింది. నడవడానికి బదులు బైక్ వచ్చింది.
  218. 9:15ఫుడ్ ని దాచుకున్నాం కానీ కష్టపడే
  219. 9:17తత్వాన్ని వదిలేసాం. పెట్రోల్ అలాగే ఉండి
  220. 9:19ఇంజన్ నడవకపోతే ఆ ఎక్స్ట్రా ఫ్యూయల్
  221. 9:21బాడీలో ఫ్యాట్ గా డిపాజిట్ అవుతుంది.
  222. 9:24అలానే మరొక పెద్ద ప్రాబ్లం ప్రోటీన్ డేటా
  223. 9:26ప్రకారం ఇండియాలో యవరేజ్ ప్రోటీన్ ఇంటేక్
  224. 9:29రోజుకి కేవలం 47గ మాత్రమే కానీ గ్లోబల్
  225. 9:32యవరేజ్ 68 gలు వయసు పెరిగే కొద్దీ బాడీ
  226. 9:36ప్రోటీన్ ని మజిల్ గా మార్చే కెపాసిటీ
  227. 9:38తగ్గుతుంది. అందుకే పెద్దవాళ్ళు తక్కువ
  228. 9:40తినడం కాదు. సరైన అమౌంట్లో ప్రోటీన్ ఉన్న
  229. 9:42ఫుడ్ తినాలి. పప్పులు, శెనగలు, రాజ్మా,
  230. 9:45పెరుగు, పాలు, పన్నీర్ గుడ్లు వంటివి
  231. 9:48ప్రతి పూట ఉండేలా చూసుకోవాలి. ఇండియాలో
  232. 9:51ఎండ బాగా ఎక్కువ కానీ 70% నుంచి 90%
  233. 9:54మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. బయట
  234. 9:57ఎండ ఉండటం వేరు ఆ ఎండ మన బాడీకి తగలడం
  235. 10:00వేరు. మనం ఆఫీసుల్లో ఇళ్లల్లో కాళ్ళలోనే
  236. 10:03ఉంటున్నాం. విటమిన్ డి లేకపోతే మనం ఎంత
  237. 10:06కాల్షియం తీసుకున్నా అది బోన్స్ కి
  238. 10:08అబ్సర్వ్ అవ్వదు. ముఖ్యంగా ఉమెన్ లో 50
  239. 10:11ఏళ్ళ దాటాక బోన్ డెన్సిటీ వేగంగా
  240. 10:13తగ్గుతుంది. ఇండియాలో 50 నుంచి 59 ఏళ్ల
  241. 10:16ఉమెన్ లో 14.3%
  242. 10:1870 ఏళ్ళు దాటాక 36.4%
  243. 10:21మందికి ఆస్టియోపోరోసిస్ ఎముకలు గుల్లబారడం
  244. 10:25ఉంది. ఇది పెయిన్ ఇవ్వదు. సడన్ గా
  245. 10:26ఫ్రాక్చర్ అయినప్పుడే బయటపడుతుంది. అందుకే
  246. 10:2950 దాటాక డాక్టర్ సలహాతో బోన్ డెన్సిటీ
  247. 10:32టెస్ట్లు చేయించుకోవడం అవసరం. ఇప్పుడు
  248. 10:34అందరూ చెప్పే కామన్ సాకు అంతా జీన్స్
  249. 10:36మహిమ. అంతా జీన్స్ పైనే డిపెండ్ అయి ఉంటే
  250. 10:39మరి జపాన్ సౌత్ కొరియా లాంటి ఆసియా దేశాలు
  251. 10:42హెల్తీ లైఫ్ స్పాన్ లో టాప్ లో ఎలా
  252. 10:44ఉన్నాయి సింగపూర్ లో నివసిస్తున్న ఇండియన్
  253. 10:47ఆరిజిన్ ప్రజలు హెల్త్ ఎన్విరాన్మెంట్
  254. 10:49మారగానే ఎలా ఇంప్రూవ్ అయింది యూరోప్ లోని
  255. 10:5170 ఏళ్ల వృద్ధులు సైక్లింగ్
  256. 10:53చేస్తున్నారంటే వాళ్ళ పూర్వీకులు కూడా
  257. 10:55అలాగే ఉన్నారని కాదు గడిచిన కొన్నేళ్లలో
  258. 10:58వాళ్ళు పబ్లిక్ హెల్త్ నడవడానికి వీలుగా
  259. 11:00ఉండే పార్కులు న్యూట్రిషన్ అవేర్నెస్
  260. 11:03ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ ని డెవలప్
  261. 11:04చేసుకున్నారు. జీన్స్ పాత్ర కొద్దిగా
  262. 11:06ఉన్నా మొత్తం స్టోరీని రాసేది మన
  263. 11:08అలవాట్లే. అలానే సోషల్ మీడియా రీల్స్ చూసి
  264. 11:11ఫారెన్ లో ప్రతి 70 ఏళ్ల వ్యక్తి మారథాన్
  265. 11:14పరిగెడుతున్నాడని అనుకోవద్దు. వాళ్ళు
  266. 11:15ఎక్సెప్షనల్ కాబట్టే రీల్స్ లో
  267. 11:17కనిపిస్తున్నారు. అమెరికాలో కూడా హెల్తీ
  268. 11:19లైఫ్ స్పాన్ 69.9 ఏళ్ళ మాత్రమే అక్కడ కూడా
  269. 11:23ఒబేసిటీ, ఇన్క్టివిటీ పెద్ద ప్రాబ్లమ్స్
  270. 11:25కాబట్టి ఫారెన్ వాళ్ళంతా ఫిట్ ఇండియన్స్
  271. 11:27అంతా వీక్ అని అనడం తప్పు. కానీ మన దేశంలో
  272. 11:30ఉన్న 30% ప్రయారిటీ తక్కువ గ్రిప్
  273. 11:33స్ట్రెంత్ ఎముకల బలహీనత అనేవి రియల్
  274. 11:35కాబట్టి మనం కేర్ తీసుకోక తప్పదు. ఇప్పుడు
  275. 11:38అసలైన గుడ్ న్యూస్ ఏంటంటే వయసు ఎంత
  276. 11:41పెరిగినా మజల్స్ ని మనం ప్రాపర్ ట్రైనింగ్
  277. 11:43ద్వారా మళ్ళీ రీబిల్డ్ చేయవచ్చు. 89 ఏళ్ల
  278. 11:46వయసున్న వాళ్ళు కూడా సరైన గైడెన్స్ లో
  279. 11:48ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెంగ్త్
  280. 11:50తిరిగవచ్చిందని సైంటిఫిక్ రీసెర్చ్
  281. 11:52చెప్తోంది. 25 ఏళ్ల వయసులో కోల్పోయిన
  282. 11:54స్ట్రెంత్ ని 60 ఏళ్ల వయసులో కూడా మళ్ళీ
  283. 11:56సంపాదించుకోవచ్చు. మీకు ఒక పర్ఫెక్ట్
  284. 11:58మోడల్ బాడీ అవసరం లేదు. నిన్నటికంటే ఈరోజు
  285. 12:01బెటర్ గా ఉంటే చాలు సో నెక్స్ట్ టైం ఒక
  286. 12:04మనిషి 70 ఏళ్ల వయసులో పరిగెడతాడా లేదా
  287. 12:06నిలబడటానికి కూడా వేరే వాళ్ళ సపోర్ట్
  288. 12:08తీసుకుంటాడా అనేది ఆయన 70 వ పుట్టిన రోజున
  289. 12:11డిసైడ్ అవ్వదు. ఆయన ప్రతిరోజు
  290. 12:13కూర్చోవడానికి కదలడానికి మధ్య దేన్ని
  291. 12:15ఎంచుకుంటారు అనే దాన్ని బట్టి డిసైడ్
  292. 12:17అవుతుంది. మేమున్నాం మీరు కూర్చోండిని మనం
  293. 12:20అంటున్నామా లేదా మీరు చేయగలరు మేము మీ
  294. 12:23పక్కనే ఉంటామని ఎంకరేజ్ చేస్తున్నామ అనే
  295. 12:25దానిపై ఆధారపడి ఉంటుంది. వయసు పెరగడం
  296. 12:28అనేది క్యాలెండర్ లో మారే డేట్ కానీ ఆ
  297. 12:30వయసులో మనం ఎలా ఉంటామ అనేది మన చేతుల్లోనే
  298. 12:33ఉంది. ఎందుకంటే ఎక్కువ కాలం జీవించడం అంటే
  299. 12:35కేవలం ఊపిరి పీల్చుకోవడం కాదు బతికినంత
  300. 12:38కాలం మన కాళ్ళ మీద మనం సొంతంగా నిలబడటం
  301. 12:41వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి
  302. 12:43ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. మన
  303. 12:46ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

About this transcript

This page contains the full transcript of భారతీయులు ఎందుకు త్వరగా బలహీనపడుతున్నారు? అసలు కారణం ఇదే! | Why Americans Stay Fit at 70 by FN-20 TELUGU, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,655 words across 303 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.