vitamin c 4K WITH LOGO — Transcript
Full transcript
- 0:04ఈ వీడియోలో మనం విటమిన్ సి దీని గురించి
- 0:08సమగ్రంగా తెలుసుకుందాం. విటమిన్ సి
- 0:11గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి
- 0:13పాఠ్యక సత్యాలు ఉన్నాయి అట్లాగే చాలా
- 0:16నిజాలు కూడా ఉన్నాయి. ఏంటో ఈ వీడియోలో
- 0:18అన్ని వివరంగా తెలుసుకుందాం. సుమారు 280
- 0:20సంవత్సరాల క్రితం 1747వ సంవత్సరం అప్పట్లో
- 0:24సముద్రంలో ఒక షిప్ వెళ్తా ఉంది అందులో
- 0:27పనిచేసే నావికుల్లో చాలా మందికి ఒక
- 0:29విచిత్రమైన జబ్బు వచ్చింది. వాళ్ళకి పళ్ళ
- 0:30చిగురు నుంచి రక్తం రావటం పళ్ళు రాలిపోవటం
- 0:33సడన్ గా పడిపోవటం కాళ్ళ నొప్పులు రావటం
- 0:35ప్రాణాల మీద కూడా రావటం ఇలా జరిగినప్పుడు
- 0:38ఆ ఓడలో ప్రయాణించే డాక్టర్ జేమ్స్ లిండ్
- 0:41అనే ఆయన మరి కొత్త జబ్బు కాబట్టి ఆయన ఒక
- 0:43ప్రయోగం లాగా చేశాడు ఆయన ఆ ప్రయోగంలో ఏం
- 0:45చేశడంటే ఓ 12 మందిని తీసుకుని రెండు రెండు
- 0:49జంటలుగా ఒక ఆరు జంటలుగా విడగొట్టి
- 0:51ఒక్కొక్క జంటకి ఒక్కొక్క రకం ఆహారాన్ని
- 0:53ఫీడ్ చేశాడు అంటే ఒకళ్ళకి వెనిగర్ ఒకళకి
- 0:55ఒకళ్ళకి సముద్ర నీళ్ళు ఇంకోళ్ళకి నారింజ
- 0:58అలాగే నిమ్మకాయలు అలా ఇచ్చాడు ఏదైతే
- 1:00నారంజా నమ్మేచ్చారో ఆ జంట మాత్రం
- 1:02అద్భుతంగా కోలుకున్నారు ఆ జబ్బు నుంచి ఆ
- 1:05ఓడ తిరిగి వచ్చేలోపు మిగిలినవాళ్ళు
- 1:06చనిపోయారు. ఆ జబ్బు పేరు స్కర్వి దాన్ని
- 1:09నయం చేసిన ఆ కాంపౌండ్ ఆ ఎలిమెంట్ పేరు
- 1:12విటమిన్ సి ఇది అప్పటినుంచి విటమిన్ సి
- 1:15అనేది ప్రపంచంలో ప్రాచూర్యంలోకి వచ్చింది.
- 1:17మన శరీరంలో ఉండే విటమిన్స్ లో వాటర్
- 1:19సాల్యుబుల్ విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్
- 1:21విటమిన్స్ ఇలా రెండు రకాలు ఉంటాయి.
- 1:22విటమిన్ సి అనేది వాటర్ సాలబుల్ విటమిన్స్
- 1:25కేటగిరీ లోకి వస్తుంది. మామూలుగా అయితే
- 1:27అనిమల్స్ ని మన తీసుకుంటే మేకలు గాని
- 1:30ఆవులు గాని ఇతరతర జంతువుల్లో పిల్లులు
- 1:32ఇలాంటి అన్నిటిలో విటమిన్ సి ని వాటర్
- 1:35తయారు చేసుకునే శక్తి ఉంటుంది. కానీ
- 1:37మనుషుల్లో మాత్రం విటమిన్ సి ని ఎట్టి
- 1:39పరిస్థితులు తయారు చేసుకోలేవు. ఒకప్పుడు
- 1:41లాంగ్ బ్యాక్ వేల సంవత్సరాల క్రితం
- 1:43మానవుల్లో కూడా ఈ జంతువుల్లో ఉండే జీనే
- 1:45ఉండేది సివటమ తయారుచేసిన జీను. అది గూలో
- 1:48అనేది కాలక్రమేణ అది పాడైపోయి
- 1:51నశించిపోయింది. కానీ దాని ప్రభావం పెద్దగా
- 1:54తెలవపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజుల నుంచి
- 1:56కూడా ఆదిమానుల నుంచి మనవాళ్ళందరూ కూడా
- 1:58ఎక్కువ పళ్ళు లేదా కూరగాయలు లాంటివి
- 2:00ఎక్కువగా తీసుకుంటా రావడంతో దాని ఇబ్బంది
- 2:03తెలియలా అంటే అది సప్లిమెంటేషన్ లాగా
- 2:04ఉపయోగపడింది వాళ్ళకి తెలిసి తెలియకుండా
- 2:06కానీ ఇవాళ రోజు వచ్చేటప్పటికి ఏంటంటే
- 2:09పళ్ళు తినటం తగ్గటం అలాగే కూరగాయలు
- 2:11డైరెక్ట్ నేరుగా తినటం తగ్గిపోయి ఈ వండటం
- 2:14తినివచ్చిన ప్రాసెస్ుల్లో అనేక రోగాలకి
- 2:17గురికావడం జరిగింది. బేసికల్ గా సి
- 2:19విటమిన్ గురించి చెప్పాలంటే సి విటమిన్
- 2:21అనేది మన శరీరంలో మూడు ముఖ్యమైన పనులు
- 2:24చేస్తుంది. నెంబర్ వన్ మన శరీరంలో
- 2:26కొలాజిన్ తయారీలో సి విటమిన్
- 2:28ఉపయోగపడుతుంది. కొలాజన్ దేనికి
- 2:29ఉపయోగపడుతుంది అంటే మన చర్మం గాని
- 2:32చిగుళ్లు, ఎముకలు, రక్తనాళాలు అట్లాగే
- 2:35గాయం మీద పుండు మానడానికి సంబంధించి ఒక
- 2:37గంటి పెట్టు నుంచి ఒక గ్లూ లాగా ఉపయోగపడే
- 2:40ఒక అద్భుతమైన ప్రోటీన్ ఈ ప్రోటీన్
- 2:42నిర్మాణంలో సి విటమిన్ లేనిదే మన కొలాజన్
- 2:45లేదు. ఇది కొలాజన్ సంబంధించి మీరంతా
- 2:48చూస్తా ఉంటారు వాళ్ళ జిమ్ముక వెళ్ళ
- 2:49సప్లిమెంట్ ఇవ్వటం మజిల్ బిల్డ్
- 2:51అవ్వడానికి చేయడం ఉంటారు చూసారా మీరు ఎంత
- 2:53చేసినా సరే సి విటమిన్ లేనిదే కొలాజన్
- 2:56అనేది మన తయారు కాదు అలాగే రెండోది ఇది ఒక
- 2:59అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ
- 3:01ఆక్సిడెంట్ అంటే శరీరంలో మనకి ఫ్రీ
- 3:04రాడికల్స్ ఏర్పడతాయి అండ్ మన బ్యాడ్ మన
- 3:07మీద అటాక్ చేస్తే ఫ్రీ రాడికల్స్
- 3:08ఏర్పడినప్పుడు మనకి నెగిటివ్ గా ఉండేవి
- 3:10వాటి మీద ఫైట్ చేసి వాటిని నిరోధించే
- 3:12దాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇది సి
- 3:15విటమిన్ లో పుష్కలంగా ఉంటుంది. ఈ సి
- 3:17విటమిన్లు ఫ్రీ రాడికాస్ నిరోధించటంలో
- 3:19శరీరంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి
- 3:22ఇది ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ మూడోది
- 3:24అతి ముఖ్యమైనది ఏంటంటే శరీరంలో ఐరన్ కి
- 3:27రెండు సోర్సుల ద్వారా వస్తుంది. ఒకటి
- 3:29శాఖహారం ఇంకోటి మాంసాహారం మాంసాహారం
- 3:32ద్వారా వచ్చిన ఐరన్ శరీరంలో డైరెక్ట్
- 3:35సింక్ అయిపోతుంది. శాఖహారం ద్వారా వచ్చిన
- 3:38ఐరన్ నాన్ హిమ ఐరన్ అంటారు మాంసాహారం
- 3:40వచ్చిన దాన్ని హిమే ఐరన్ అంటారు. ఈ నాన్
- 3:42హిమీ ఐరన్ అంటే శాఖహారం తీసుకుంట ద్వారా
- 3:44వచ్చిన ఐరన్ నేరుగా అబ్సర్బ్ చేసుకోలేదు.
- 3:47అలాంటప్పుడు దానికి కచ్చితంగా సి విటమిన్
- 3:50కంపల్సరీగా కలిపి ఉండాల్సిందే చిన్న
- 3:52ఉదాహరణ చెప్పాలంటే ఒకాయన ప్యూర్
- 3:55వెజిటేరియన్ రక్తహీనత ఉండి నార్మల్ గా
- 3:58వాళ్ళ రక్తహీనత ఉంటుంది. డాక్టర్ గారి
- 4:00దగ్గరికి వెళ్తారు. ఆయన చూసి మీరు
- 4:01ఆకుకూరలు అంటే ఐరన్ ఉండే మంచి పాలకూరలు
- 4:03ఇట్లాంటి ఆకుకూరలు అని చెప్పి ఇవన్నీ బాగా
- 4:06తినని చెప్పి పంపిస్తారు. ఆయన శుభ్రంగా
- 4:07విపరీతంగా తింటాడు ఆయన. నెక్స్ట్ వెళ్తాడు
- 4:09ఆయన వెళ్ళినా కూడా రక్తం అంతే ఉంటది.
- 4:12మళ్లా చెప్తారు ఎన్నిసార్లు వాడినా కూడా
- 4:14ఐరన్ పెరగట్లేదు ఎందుకని కారణం ఏంటి ఆయన
- 4:17ఐరన్ తీసుకుంటున్నాడు కానీ శరీరం అబ్జర్బ్
- 4:20చేసుకోవట్లేదు దానికి కారణం శరీరంలో నాన్
- 4:24హిమీ ఐరన్ అంటే శాఖహారం నుంచి వచ్చిన ఐరన్
- 4:26హ్యూమన్ బాడీ సింక్ చేసుకోవాలంటే మన
- 4:29ఆహారంతో పాటు కచ్చితంగా సి విటమిన్ కలిపి
- 4:32తీసుకొని తీరాల్సిందే ఇది గమనించే
- 4:36తెలిసిగానే తెలియదు గాని మన పెద్దాళ్ళు
- 4:38చిన్నప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు పొద్దునే
- 4:40లేవగానే తేనె నిమ్మకాయ తీసుకోమని అది తేన
- 4:42కోసం కాదు నిమ్మకాయ కోసం ఇక్కడ రెండు
- 4:45ఉన్నాయి ఉపయోగాలు ఇప్పుడు నేను
- 4:46చెప్పినాటిలో ఐరన్ వెజిటబుల్స్
- 4:48కావాలన్నాను కదా సరే ఇవాళ్ళ అంటే 365
- 4:51రోజులు నాన్వెజ్ తింటున్నాం కానీ గత కొంత
- 4:53కాలం క్రితం వరకు కూడా నాన్ వెజ్ అంటే ఒక
- 4:55సగటు ఇండియన్ తెలుగు ఫ్యామిలీ ఎవరనా
- 4:57తీసుకోండి గతంలో మా చిన్నప్పుడు ఒక
- 5:00ఆదివారం నాడు నాన్ వెజ్ ఉండేవాళ్ళు అంటే
- 5:02ఒక మనిషి రోజులో మూడు పూట్లు భోజనం చేశాడు
- 5:04అనుకుంటే వారానికి 21 సార్లు టోటల్ భోజనం
- 5:07చేశారు అనుకుంటే అందులో రెండుసార్లో మూడు
- 5:10సార్లు నాన్ వెజ్ ఉంటే మిగిలిన అన్ని
- 5:12సందర్భాల్లోన వెజిటేరియన్ ఉండేది. సో ఈ
- 5:14వెజిటేరియన్ ద్వారా మేజర్ గా ఎక్కువ
- 5:16తినేది వెజిటేరియన్ే ఈ వెజిటేరియన్ లో
- 5:18వచ్చిన ఐరన్ బాడీకి సింక్ కావాలంటే సి
- 5:21విటమిన్ కావాలి కాబట్టి మన పెద్దాళ్ళు సి
- 5:23విటమిన్ తీసుకోమని చెప్పేవాళ్ళు ఇది ఒకటి
- 5:26రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మామూలుగా
- 5:28కొన్ని విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్
- 5:30విటమిన్స్ ని శరీరం నిలవంచుకోగలిగే
- 5:32కెపాసిటీ ఉంటది ఇప్పుడు ఏడిఏక లాంటివి
- 5:34ఉంటాయి శరీరం నిలవంచుకొని డెఫిసిట్
- 5:37వచ్చినప్పుడు వాడే ఒక ఫెసిలిటీ ఉంటుంది
- 5:38కానీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లో అలా
- 5:40కుదరదు మీరు ఎంత తీసుకున్నా సరే దాని
- 5:43అవసరం ఆరోజు తీరగానే ఏరోజు పబ్బం ఆ రోజు
- 5:46గడుపుకున్నట్టు ఆ రోజు తీసి అవతల పారేసి
- 5:48యూరిన్ ద్వారా బయటకి పంపించేస్తుంది
- 5:50యూరోన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో
- 5:52మీరు ఎక్సెస్ తీసుకోవడం వల్ల ఎలాంటి
- 5:53ఉపయోగం లేదు ఇవాళ ఎంత సి విటమిన్
- 5:55తీసుకున్నా నాకు ఇంత కావాలి మిగతాది
- 5:57మొత్తం వెళ్ళిపోద్ది రేపటిది రేపే నువ్వు
- 5:59తీసుకుంది నిలవ ఉండదు కేవలం మన బ్రెయిన్
- 6:01లోనూ ఎడనల్ గ్లాండ్ లో మాత్రం వాటి లోకల్
- 6:04అవసరాలకు అనుగుణంగా కొద్ది భాగంలో
- 6:06నిలవఉంచుకుంటుంది తప్ప శరీరానికి అంతక
- 6:09వాడే కెపాసిటీ దానికి ఉండదు.
- 6:11గుర్తుపెట్టుకోండి ఈ కారణం చేతే మన
- 6:13పెద్దాళ్ళు ఏరోజు పాపం ఆరోజు గడపకాలి అన్న
- 6:16ఉద్దేశంతోనే పొద్దున లేసి నిమ్మకాయ తాగమని
- 6:19పెట్టారు. బేసికల్గా ఇది నిమ్మకాయ నీళ్లు
- 6:21తాగమంటే సి విటమిన్ బాగా వస్తుంది. ఇక్కడ
- 6:23మనం సి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందో
- 6:26చూద్దాం సి విటమిన్ ఖచ్చితంగా బయట
- 6:27ఆహారాన్ని ఇవ్వాల్సిందే నిజానికి సి
- 6:30విటమిన్ లో నిమ్మకాయలో కాన్సంట్రేషన్ బాగా
- 6:32ఉన్నప్పటికీ ఉసిరికాయలో చాలా ఎక్కువగా
- 6:36వస్తుంది. ఉసిరికాయలు వచ్చినంత సి విటమిన్
- 6:39దేంట్లో రాదు కానీ దీంట్లో కూడా చిన్న
- 6:41తేడా ఉంది ఉసిరికాయలు ఆల్మోస్ట్ ఒక 100
- 6:44గ్రామస్ గనక తీసుకుంటే 500 mg దాంట్లో
- 6:47సివిటన్ ఉండే అవకాశం ఉంది. అదే జాంకాయలో
- 6:50100 గ్రామ్స్ గనుక జాంకాయ తీసుకుంటే 260
- 6:52270 వరకు వస్తుందిఆర్డిఏ ఉంటుంది అంటే
- 6:55రికమెండెడ్ డైలీ అలవన్స్ అని ఉంటుంది కదా
- 6:57ప్రపంచంలో ఇది ఒక్కో దేశానికి ఆ దేశ
- 7:00వాతావరణ లేదా ఇతర పరిస్థితుల ప్రకారం
- 7:03మారుతా ఉంటుంది. అలాగే యూరోప్ కి ఒక రకంగా
- 7:06అమెరికా ఒ రకంగా ఇండియా ఒక రకంగా ఉంటుంది.
- 7:08మామూలుగా రికమెండెడ్ డైలీ అలవన్స్
- 7:10ఇండియాలో అయితే లేటెస్ట్ గా రివైజ్ చేశారు
- 7:132023 నుంచి కొత్త గైడ్లైన్స్ ఏంటంటే
- 7:15మగవాళ్ళకయితే 80 ఆడవాళ్ళకయితే 65 mgలు
- 7:19ఇచ్చారు కానీ అంతకు ముందు వరకు కూడా ఆడ మగ
- 7:22ఇద్దరికి వెళ్లి 40 mg ఉండేది. సరే
- 7:23ఇప్పటికైనా మేలుకు 2023 నుంచి చేశారు సరి
- 7:26చేశారు ఎన్ఐఎన్ను వీళ్ళు కలిపి సంతోషం సో
- 7:29మన ఇండియాలో 80ను 65 ఇస్తే అదే యూరోప్ లో
- 7:33110 95 ఉంది. సో ఇది కచ్చితంగా తప్పే మనకి
- 7:38చాలా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఇది జస్ట్
- 7:40జనరల్ ఇన్ఫర్మేషన్ కి ఇది మన సోర్స్
- 7:42ఇప్పుడు మన టార్గెట్ గవర్నమెంట్ లెక్కల
- 7:44ప్రకారం 80 ఉంది కదా కానీ మనం 200
- 7:46వేసుకోవాలండి కనీసం 200 లేనిదే మనిషికి
- 7:48సరిపోదు 10 mg కంటే ఎప్పుడైతే మీరు తక్కువ
- 7:50ఇచ్చారో గుర్తుపెట్టుకోండి 10 mg కంటే సి
- 7:53విటమిన్ ఎప్పుడైతే మనిషికి తక్కువ అందిందో
- 7:55నెల రోజుల్లోపు మీరు చిగుళ నుంచి రక్తం
- 7:57కారటం మీరు బోన్స్ అన్నీ కూడా విపరీత
- 7:59నొప్పులు రావటం ప్రాణాల మీదకి వచ్చేదాకా
- 8:01పరిస్థితి కూడా వస్తుంది 10 mg కంటే
- 8:02తక్కువ ఉంటాయి కాకపోతే మన మార్కెట్ లో
- 8:05దొరికే అనేక ఆహార పదార్థాల నుంచి మనకి
- 8:07చాలా ఎక్కువ వస్తుంది 100 ట 200 mg బేసిక్
- 8:09ఫుడ్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి మనం అంత
- 8:10భయపడాల్సిన పనిలేదు. నేను చెప్పేది ఓ
- 8:13దీర్ఘకాలం ఏదైనా మందులు వాడతా ఫుడ్
- 8:15తిన్నాళ్ళు ఎవర అంటే ఇందులో భయపడాల్సింది
- 8:17ఆర్టిజం లాంటి ఉన్న పిల్లలు నేను ఒకే ఫుడ్
- 8:19తింటాను మారం చేస్తే తల్లిదండ్రులు ఒక
- 8:21ఫుడ్ే పెడతారు వాడు రెండోది అంటుకోడు.
- 8:22వాళ్ళకి సి విటమిన్ గనక అందులో లేకపోతే
- 8:25వాడికి ప్రాబ్లం్ వచ్చేసి కరివి వ్యాధి
- 8:26వస్తుంది. అట్లాగే కొన్ని రకాల మందులు
- 8:28వాడే వాళ్ళలోనూ కొన్ని రకాల జబ్బులు
- 8:30చేసినవాళ్ళ కూడా ఈ ప్రాబ్లం ఉంటది బట్
- 8:32అందరికీ కాదు ఇది గుర్తుపెట్టుకోండి.
- 8:33అట్లాగే బేసికల్గా ఇప్పుడు మన ఆర్డిఏ ఉంది
- 8:36కదా మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పిన
- 8:38ప్రకారం మగాళ్ళకి 80 అనుకోండి మీరు జాంకాయ
- 8:40గనుక 100 గ్రామ్స్ ఉండే జాంకాయ మీరు తింటే
- 8:42ఆల్మోస్ట్ 220 వరకు కూడా అందులో వస్తుంది.
- 8:45అంటే ఆర్డి కంటే చాలా రెట్లు వస్తుంది
- 8:47ఒక్క జాంకాయలోనే 100గది ఇంకా దేంట్లో
- 8:49బాగుంటుందంటే రెడ్ క్యాప్సికం ఉంటుంది కదా
- 8:51రెడ్ క్యాప్సికం మనం అర కప్పు తీసుకుంటే
- 8:5495 mg వరకుసి విటమిన్ వస్తుంది అలాగే ఒక
- 8:57ఆరెంజ్ తీసుకుంటే 70 mg వస్తుంది అలాగే
- 9:00కివీ తీసుకుంటే 64 వస్తుంది అలాగే బ్రాకలీ
- 9:03తీసుకుంటే అర కప్పు బ్రాకలీ గనక మనం
- 9:05తీసుకుంటే 51 వస్తుంది. అలాగే ముఖ్యమైన
- 9:07విషయం ఏంటంటే సి విటమిన్ అనేది వాటర్
- 9:10సాల్బుల్ విటమిన్ ఈ వాటర్ సాల్బుల్
- 9:12విటమిన్ ఇది వేడి చేస్తే పాడైపోతుంది. ఇది
- 9:15గుర్తుపెట్టుకోండి మీరు వేడి చేశరా సి
- 9:18విటమిన్ దాని తాలకు ఫలితం మనకు అందదు
- 9:20కాబట్టి సి విటమిన్ ఎప్పుడూ కూడా రాపులోనే
- 9:23తీసుకోవాలి ఇప్పుడు మీరు ఉసిరికాయ తిన్నా
- 9:25జాంకాయ తిన్నా అవి ఎలాగో మామూలుగా తింటాం.
- 9:27కానీ ఇందాక నేను చెప్పినట్టు బ్రాకలీ గాని
- 9:30క్యాప్సికం గానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు
- 9:31మీరు ఇంకా క్యాబేజీ కాలిఫ్లవర్ లో
- 9:33వస్తుంది కానీ పురుగు మందులు కొట్టిన
- 9:35మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి
- 9:37మీరు వాటిని ప్రిఫర్ చేయకండి వాటిలో కూడా
- 9:39బాగుంటుంది హెవీగా మీరు ఉడికించినప్పుడు
- 9:41సి విటమిన్ తాలకు ఫలితం మీకు అందదు
- 9:43కాబట్టి జస్ట్ అలా పై పైన ఉడికించి
- 9:45మాత్రమే డైరెక్ట్ సలాడ్ తీసుకున్నట్టుగా
- 9:47తీసుకోవాలి అలా తీసుకుంటేనే సి విటమిన్
- 9:49మనకి అబ్సర్బ్ అవుతుంది. అలాగే
- 9:51వీటన్నిటికంటే కూడా ఎక్కువగా మీరు 100గలు
- 9:54గనుక ఉసిరిని తీసుకుంటే ఒక్కొక్క రకాన్ని
- 9:57బట్టి 550 600గలు కూడా వచ్చినయి ఉన్నాయి
- 10:00బట్ ఇది పూర్తిగా ఎలా ఉంటుందంటే ఉసిరి
- 10:03గాని నిమ్మ వరకు ఎలా అవుతుందంటే ఇది ఇంత
- 10:05ఎంజీ ఉందని డిసైడ్ చేయడం కష్టం అంటే అది ఏ
- 10:08స్టేజ్లో కోసరు ఏ రక విత్తనం ఇప్పుడు
- 10:10నిమ్మ తీసుకుంటే రకరకాల నిమ్మ రకాలు
- 10:12ఉన్నాయి. ఒక నిమ్మ ఉపయోగితన పులుపు
- 10:14వస్తుంది కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఒక
- 10:16నిమ్మకు ఉండదు ఇలా చాలా రకాలు ఉంటాయి.
- 10:17అలాగే ఉసిరికి సంబంధించి కూడా
- 10:19భారతదేశంలోనే అనేక రకాలు అందుబాటులో ఉన్న
- 10:21పరిస్థితుల్లో అది పెరిగిన నేల దగ్గర
- 10:23నుంచి దానికి ఉండే బలాన్ని బట్టి
- 10:25మారుతుంది కాబట్టి కివీలకో బ్రాకల్ లాంటి
- 10:27ఒక కండిషన్డ్ వాతావరణంలో పెంచిన ఆ
- 10:30వాతావరణానికి దీనికి చాలా తేడా ఉండ చెవడం
- 10:32సాధ్యపడదు కాపోతే ప్రపంచంలో హైయెస్ట్
- 10:34వచ్చేది మాత్రం ఉసిరి నుంచి వస్తుంది.
- 10:36విఆర్ కే డేట్ కి సంబంధించినంత వరకు మనం
- 10:39ఏమ ఇస్తామ అంటే మూడు నిమ్మకాయలు నాకు ఆ సి
- 10:41విటమిన్ ప్రాధాన్యత తెలుసు కాబట్టి విఆర్
- 10:43కేట్ ఫోర్ పిల్లర్స్ లోనే నేను మూడు
- 10:45నిమ్మకాయలు పెట్టాను. సో ఈ ప్రపంచంలో
- 10:47హైయెస్ట్ సోర్స అద్భుతంగా ఇచ్చి సి
- 10:50విటమిన్ ని మహా అద్భుతంగా వాడుకున్నాం
- 10:52కాబట్టి మన డైట్ లో అనేక అద్భుతాలని
- 10:54ప్రపంచానికి చూపించింది. ఒకవేళ మీరు డైట్
- 10:57లో గనక లేకుండా ఉంటే అన్నిటికంటే బెస్ట్
- 10:59పద్తి జాంకాయలు అంటే ఎక్కువ తీసుకుంటాం.
- 11:01జాంకాయని మంచి సో లేనప్పుడు అందరూ ఇష్టంగా
- 11:03తింటాం ఇండియన్ వాతావరణానికి బాగా సూట్
- 11:05అయ్యేది కూడా కానీ ఎప్పుడు తినాలి
- 11:07గుర్తుపెట్టుకోండి నేను ఇందాక చెప్పిన
- 11:09దాంట్లో మన పెద్దాళ్ళ పొద్దునే లేవగా
- 11:11తాగారని చెప్పాను కదా ఈ పద్ధతి మూలం
- 11:13నిజానికి ప్రాక్టికల్ గా పెద్ద ప్రయోజనం
- 11:15రాదు. నిజాన్ని సివటని ఎప్పుడు
- 11:17తీసుకోవాలంటే ముఖ్యంగా ఎనిమిక్ పేషెంట్లు
- 11:20ఐరన్ బాగా రావాలనుకున్న పరిస్థితిలో ఐరన్
- 11:22కోసం ఆకుకూరలు గాని ఇతర పదార్థాలు
- 11:24తీసుకుంటున్నప్పుడు నాన్ వెజ్ తో ప్రాబ్లం
- 11:25లేదు వెజ్ తీసుకుంటున్నప్పుడు మీరు
- 11:26ఖచ్చితంగా దాంతోనే నిమ్మకాయ పిండుకుంటాం
- 11:29లేదా కనీసం అది తినతో పాటు ఆ భోజనం
- 11:31ముగించిన వెంటనే ఒక జాంకాయ తినటం ఇలా
- 11:34కాంబినేషన్ లో చేసినప్పుడు మాత్రమే మీకు
- 11:35ఐరన్స్ అబ్సర్వ్ అవుతుంది ఈ పాయింట్ బాగా
- 11:37గుర్తు పెట్టుకోండి ఐరన్ సంబంధం మీరు బాగా
- 11:38అందాలంటే మామూలుగా బాగా అందే చెప్పాలంటే
- 11:42ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఒకటి మటన్ లివర్
- 11:44రెండు చేప చేపలు మూడు గుడ్లు ములగాకు
- 11:48మెంతఆకు నానబెట్టిన బాదం నానబెట్టిన
- 11:51వాలట్స్ వీటి ద్వారా బాగా అందుతుంది. ఈ
- 11:53కాంబినేషన్ తీసుకున్నప్పుడు వీటితో
- 11:55పాటుగానే సి విటమిన్ తీసుకోండి అంటే నేను
- 11:58పొద్దున్న తీసుకున్న ఇదైనా ఐదఆరు గంటల
- 12:00తర్వాత కాదు ఇవి తింటన్న టైం లోనే
- 12:02తీసుకోండి డైట్ లో లేకపోతే జాంకాయ లాంటిది
- 12:04తీసుకోండి కివీ లాంటిది తీసుకోండి డైట్ లో
- 12:06ఉంటే మాత్రం నిమ్మకాయ నీళ్ళు అప్పుడు
- 12:07తీసుకుంటే ఆ ఫలితం కూడా ఎక్స్ట్రార్డినరీ
- 12:09గా ఉంటుంది. అట్లాగే కొన్ని డిసీజ్
- 12:12సంబంధించి ఎలా పనిచేస్తుంది కొంతమంది
- 12:14అంటారు సి విటమిన్ జలుబు చేసినప్పటికి
- 12:16నిమ్మకాయ తీసుకుంటే పెరుగుతుంది జలుబు
- 12:17అంటారు కాదు అది కాదు అసలు జలుబు సి
- 12:20విటమిన్ సంబంధం లేదు ఇదొక యాంటీ
- 12:22ఆక్సిడెంట్ విటమిన్ సి ఈ యాంటీ ఆక్సిడ్
- 12:24అవ్వటం మూలన జలుబును సమర్ధవంతంగా
- 12:27ఎదుర్కుంటుంది. మామూలు వాళ్ళతో పోలిస్తే
- 12:29విటమిన్ సి బాగా తీసుకున్నవాళ్ళలో జలుబు
- 12:31అనేది బాగా తగ్గడం గమనించొచ్చు. ముఖ్యంగా
- 12:34నార్మల్ గా జలుబు చేసి నార్మల్ హౌస్
- 12:37వైఫ్స్ మనం రెగ్యులర్ ఆఫీస్ పని ఇట్లా
- 12:39చేసే వాళ్ళ కంటే కూడా అత్లెట్స్ గాని లేదా
- 12:42బోర్డర్లో కాపలా ఉండేవాళ్ళు శారీరకంగా
- 12:44విపరీతమైన శ్రమకు గురయ్యే వాళ్ళలో వాళ్ళకు
- 12:47జలుబు లాంటివి చేసినప్పుడు సి విటమిన్
- 12:49ఇస్తే వీళ్ళకంటే అనేక రేట్లు ఎక్కువ
- 12:50పనిచేస్తుంది. అట్లాగే సి విటమిన్
- 12:53సంబంధించి అనేక అధ్యయనాలు చేశారు.
- 12:55ప్రాక్టికల్ గా అబ్జర్వేషన్ స్టడీస్ కానీ
- 12:56లేదా ల్యాబ్ స్టడీస్ కానీ ఈ 70లో ఒక
- 12:59రెవల్యూషన్ ఏమవచ్చిందంటే సి విటమిన్ డోస్
- 13:02హై డోస్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ కూడా
- 13:04సమర్ధవంతంగా ఎదుర్కుంటుంది. సి విటమిన్ 10
- 13:06g అంటే వెరీ హై డోస్ పైన ఇచ్చినవాళ్ళలో
- 13:09క్యాన్సర్ సంబంధించి నాలుగు రెట్లు
- 13:12అద్భుతమైన ఫలితాలు చూపించిందని విస్తృతంగా
- 13:14ప్రచారం అయింది. ఆ తర్వాత దీన్ని
- 13:15విస్తృతమైన అధ్యయనాలు చేసిన తర్వాత
- 13:17బాయోలోనికాళ్ళ తర్వాత స్టడీ చేసి వీళ్ళు
- 13:20సేమ్ చేస్తే ఫలితాలు రాలేదు. సో ఆయనకేమో
- 13:22ఫలితాలు వచ్చింది ఇది రికార్డెడ్ వీళ్ళకి
- 13:24రాలేదు వీళ్ళద్దరి మధ్య తేడా ఏంటంటే సి
- 13:27విటమిన్ ని మాయో క్లినిక్ కాళ్ళు నోటి
- 13:30ద్వారా పంపించారు. నువ్వు 10గ్రమస్
- 13:32పంపించినా కూడా అది ఏమవుతుందంటే మనకు
- 13:34బాడీకి ఉండే కెపాసిటీ ప్రకారం 220 mg వరకే
- 13:36తీసుకొని గుర్తుపెట్టుకోండి అక్కడ ఇచ్చిన
- 13:3810 g ఇక్కడ నుంచి 220 మిగమ ఓకే అంతవరకే
- 13:42తీసుకుంటుంది. పాలింగ్ చేసింది ఏంటంటే
- 13:45డైరెక్ట్ వీనస్ ఇంట్రావేనస్ ఇచ్చాడు ఐవ లో
- 13:47ఇచ్చాడు ఆయన ఐవలో సివటమిన్ ఇచ్చినప్పుడు
- 13:49అది 26వ000 mg వచ్చింది అది 26,000 mg
- 13:53ఇక్కడేమో 220 mg అదే 10 గ్రామస్ నోటి
- 13:56ద్వారా ఇస్తే అదే నరాల ద్వారా
- 13:57ఇచ్చినప్పుడు అది బాగా పని చేస్తుంది
- 13:59కాబట్టి ఆర్గ్యుమెంట్ తప్పు అన్నారు దాని
- 14:01మీద డిస్ప్యూట్ నడుస్తా ఉంది. అయితే మన
- 14:03మోడర్న్ సైన్స్ తో వచ్చిన చావు ఏంటంటే
- 14:05ప్రపంచంలో అత్యంత ప్రాచూర్యం పొందిన మీరు
- 14:08అశ్వగంధ తీసుకున్న పసుపు తీసుకున్న ఇంకోటి
- 14:10తీసిన వాడి స్టడీలు మీరు చూస్తే ఇంకా
- 14:12పరిశోధన ఫలితాలు ఉన్నాయి ఇంకా ల్యాబ్లో
- 14:14ఉన్నాయి మనుషుల మధ్య చేయొచ్చుగా చేత
- 14:16తొందరగా నిజాలు బయట పడిపోతాయి ఏంటి కానీ
- 14:18ఎందుకో వాళ్ళు అంత తీవ్రంగా అధ్యయనం
- 14:20చేయలేదు ఇంత స్ట్రాంగ్ లో అయితే ఈ మధ్య
- 14:22కాలంలో మళ్ల ఐవి ప్రయోగాల ద్వారా
- 14:24ఇచ్చినప్పుడు అయితే కొన్ని స్టడీస్ లో
- 14:26క్లియర్ గా తెలిసింది 2024 లో రెడాక్స్
- 14:29బయాలజీ జార్నల్ లో ఒక పరిశోధన చేశారు
- 14:31ఫోర్త్ స్టేజ్ కన్ఫర్మ్ అయినవాళ్ళ
- 14:33తీసుకొని ఒక 36 మంది మీరు తీసుకొని
- 14:36కొంతమందికి హై డోస్ ఆఫ్ సి విటమిన్ ఐ
- 14:38ఇవ్వకుండా వాళ్ళు స్టడీ చేసినప్పుడు
- 14:40ఇచ్చిన వాళ్ళలో 16 నెలలు బతికితే ఇవ్వని
- 14:43వాళ్ళలో అంటే ఐవి డోస్ ఇవ్వకుండా ఓన్లీ
- 14:46కీమోథరఫీ మాత్రమే కొట్టి అక్కడేమో
- 14:48కీమోథెరఫీ ప్లస్ ఇది ఇచ్చినవాళ్ళలో వాళ్ళు
- 14:5016 నెలలు బతికితే సి విటమిన్ డోస్ ది
- 14:53ఇచ్చినవాళ్ళు వీళ్ళు 8.3 మూడు నెలలే
- 14:55బతికినట్టు 2024లో లేటెస్ట్ అధ్యయనంలో
- 14:58ఉంది. అయితే పెద్ద అధ్యయనం
- 14:59కాకపోయినప్పటికీ ఇలాంటివన్నీ ఆశాజనకంగా
- 15:01ఉంటాయి. ఈ ప్రయోగాలు చేస్తే పెద్ద
- 15:03ట్యూమర్ల విషయంలో ఎలుకల్లో గాని ల్యాబ్ లో
- 15:06జరిగిన పరిశోధనలో ఇంట్రావేనస్ గా ఇచ్చిన
- 15:08సి విటమిన్ కారణంగా అసాధారణమైన ఫలితాలు
- 15:11ఉన్నట్టు ఈవెన్ అందరూ అంగీకరిస్తున్నారు
- 15:13కానీ ఇప్పుడు మొదలు పెట్టారు అంటే మళ్ళా
- 15:16కొంచెం గ్యాప్ తర్వాతే చూద్దాం
- 15:17భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇది గనక
- 15:19జరిగితే క్యాన్సర్ లో బోశ ఇది అత్యుత్తమ
- 15:21ఆవిష్కరణ కావచ్చు. బట్ ఇప్పటికైతే అదని
- 15:24చెప్పలేము కానీ క్యాన్సర్ సంబంధించి చేసే
- 15:27ఫైటింగ్ లో సి విటమిన్ పాత్ర ఒక యాంటీ
- 15:29ఆక్సిడెంట్ గా లేదా ఇతర రకాలుగా కూడా
- 15:32అద్భుతంగా ఉందనే విషయం మాత్రం ఇది మనం
- 15:34అంతవరకు చెప్పాలి అది ఒక రోల్ అంటే గన
- 15:36దీని మూలనే అనేది మనం క్లైమ్ చేయలేం.
- 15:37మిగిలిన మల్టిపుల్ ఫాక్టర్స్ తో
- 15:39కలిపినప్పుడు ఇది అద్భుతమైన రోల్
- 15:40పోషిస్తుంది. మిగిలిన అన్నిటితో
- 15:41కలిపినప్పుడు సి విటమిన్ అనేది క్యాన్సర్
- 15:44యొక్క లక్షణాలను గాని వీటిని అదుపు
- 15:46చేయడంలో కీ రోల్ పోషిస్తుందని దాంట్లో
- 15:48కూడా ప్రపంచవ్యాప్తంగా భినాభిప్రాయాలుఏమ
- 15:50లేవు అంతా కామన్ గా ఒప్పుకునే విషయమే
- 15:52అలాగే ఇప్పుడు కొలాజన్ కి సంబంధించి చాలా
- 15:55మంది కాస్మెటిక్ రంగంలో సీవటన్ ప్రాధాన్యత
- 15:58చాలా మంది ఇప్పుడు లేటెస్ట్ గా మీరు
- 15:59చూస్తే దేంట్లో చూసిన కొలాజన్ కొలాజన్
- 16:02కొలాజన్ మొదలు పెట్టారు. చూసారా ప్రపంచం
- 16:03అంతా కొలాజన్ చుట్టూ తిరుగుతుంది. ఆ
- 16:05కొల్లాజోన్ కి సంబంధించి ముఖ్యంగా
- 16:07కావాల్సింది సి విటమిన్ సి విటమిన్ మనం 10
- 16:09ఏళ్ళ నాడే చెప్పాం దాని ప్రాధాన్యత దీని
- 16:11గుడిసాం అది ఎంత అద్భుతమైందో సో ఇప్పుడు
- 16:13ప్రపంచం అంతా మన బాటలోకి వచ్చింది మీరు ఈ
- 16:1610 ఇయర్స్ లో మీరు స్టడీ చేస్తే మీకు
- 16:17అర్థం అవుతుంది. సి విటమిన్ ప్రాధాన్యతని
- 16:19ఈ గత 10 ఏళ్లలోనే ఎట్లా పెరుగుతూ
- 16:21వెళ్ళింది అనేది ఇదిఒకటి రెండోది ఏంటంటే
- 16:24సిగరెట్లు తాగేవాళ్ళకి మిగిలినవాళ్ళ కంటే
- 16:27కూడా సి విటమిన్ అబ్జర్ప్షన్ 35% ఎక్కువ
- 16:30లాగేస్తుంది. ఒక సిగరెట్ తాగేవాడు నాన్
- 16:32స్మోకర్ ని గనక ఇద్దరంగా తీసుకుంటే అసలు
- 16:33100లో 35 వెంటనే సిగరెట్ తాగేవాడికి
- 16:36అధరంగా లాగేస్తుంది. అంటే వాడకాన్ని మించి
- 16:38లాగుతుంది కాబట్టి ముఖ్యంగా స్మోకర్స్
- 16:40సిగరెట్లు తాగేవాళ్ళు విటమిన్ సి ని చాలా
- 16:43హై డోస్ లో ఎక్కువ తీసుకోవాలి. అంటే మీరు
- 16:45ఎప్పుడైతే సిగరెట్ తాగుతున్నారో దాన్ని
- 16:47మీరు చేసే యాంటీ ఆక్సిడెంట్ సి విటమిన్
- 16:49మీరు నిమ్మకాయ నీళ్ళు ఎక్కువగా తీసుకుంటాం
- 16:51ఇలాంటివి చేయడం ద్వారా దాని ప్రభావాన్ని
- 16:53కొంతవరకు తగ్గించుకోవచ్చు. సేమ్ ఇదే
- 16:55సిగరెట్ లాలు వర్తించిందే ఆల్కహాలిక్స్ లో
- 16:57కూడా ఇదే వర్తిస్తుంది. మీరు ఆల్కహాల్
- 16:59తగినప్పుడు వచ్చే డామేజెస్ నివారణలో
- 17:01మందులో మంచింగ్ బదులు మీరు జాంకాయ
- 17:03తీసుకున్నా లేదా కివీ ఫ్రూట్ తీసుకున్నా
- 17:05లేకపోతే బ్రోకలీ లాంటి లేదా రెడ్ క్యాప్స్
- 17:08కి మీరు ఉడకేసి ఒక కప్పు తీసుకోండి దాంతో
- 17:10పాటు మీరు మందు తాగిన దుష్ప్రవాల ఫలితాలు
- 17:13చాలా వరకు ఆల్మోస్ట్ 75% వరకు వెంటనే
- 17:15సబ్సైడ్ అయిపోతాయి. సో ఈ జాగ్రత్తలు
- 17:17పాటించండి. అలా నేను స్మోకింగ్ ఆల్కహాల్
- 17:19తీసుకుంటే పర్లేదని చెప్పట్లేదు. దానికి
- 17:21ఉండే బ్యాడ్ చాలా దరిద్రాలు ఉన్నాయి
- 17:23కాబట్టే సినిమాలో నిమిషానికి ఒకసారి విలన్
- 17:25గాడు పుచ్చుకున్న వీడు హీరో గాడు
- 17:26పుచ్చుకున్న సిగరెట్ ఉచ్చుకున్న మన్న
- 17:28చావకొడతా ఉంటారు పక్కన స్క్రోల్ లేసి సో
- 17:30అది అదే ఇది ఇదే సో ఆ ప్రభావాన్ని తప్పదు
- 17:32అనుకున్నప్పుడు ప్రభావం తగ్గించకుండా ఇలా
- 17:34ఉపయోగించుకోండి అలాగే పిల్లలకు సంబంధించి
- 17:37కూడా ఆల్మోస్ట్ ఆహారం నుంచి సి విటమిన్
- 17:39వెళ్ళిపోతుంది. ఈ సి విటమిన్
- 17:41వెళ్ళిపోతుంది మనం తినే ఆహారాల్లో చాలా
- 17:42వాటిలో సి విటమిన్ వచ్చేస్తుంది ఇబ్బంది
- 17:43లేదు. కాకపోతే ఏదైనా జబ్బు ఉన్నవాళ్ళు
- 17:45మాత్రం కొంచెం ఎక్కువ డోస్లో ఎక్కువ
- 17:47మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది సహజంగా
- 17:49అట్లాగే సి విటమిన్ 2000 mg దాటిన తర్వాత
- 17:53అది కొంచెం మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది
- 17:55మీరు సప్లిమెంట్ తీసుకుంటే నాచురల్ గా
- 17:58తీసుకున్న సి విటమిన్ ఎంతైనా సరే మీకు
- 17:59ప్రాబ్లం రాదు కానీ ఒకవేళ మీరు
- 18:01సప్లిమెంట్ల ద్వారా మీరు తీసుకున్నప్పుడు
- 18:03మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. అయితే విఆర్క
- 18:05డైట్ లో సప్లిమెంటేషన్ ద్వారా సి విటమిన్
- 18:07తీసుకురాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
- 18:09వీళ్ళఏంటంటే చప్పడిచ్చే రెగ్యులర్ గా
- 18:12మామూలు నాలిక మీద చీయింగ్ టైప్
- 18:13ఇస్తున్నారు సి విటమిన్ వచ్చేటట్టు అది
- 18:15గ్లూకోస్ ఉంటుంది కాబట్టి విఆర్ డేట్ లో
- 18:17రెగ్యులర్ గా దొరికేది ఉండదు. దానికోసం
- 18:19మనం స్పెషల్ గా చేశం. ఈ నిమ్మకాయ పడదు
- 18:21అనుకున్నాళ్ళ కోసం సి విటమిన్ లో ఆ
- 18:23కార్బోహైడ్రేట్ కంటెంట్ లేని సి విటమిన్
- 18:26చేసాం. అది వాడుకోవచ్చు. సో మీరు
- 18:28తీసుకున్నంతా బయో అవైలబిలిటీ కింద రాదు.
- 18:30శరీరం కావాల్సినంత అట్టి పెట్టుకొని
- 18:32మిగిలింది యూరిన్ ద్వారా బయటికి
- 18:34పంపించేస్తుంది. అలాగే ఐరన్ సంబంధించి
- 18:37రక్తహీన తోనాలు తీసుకొచ్చుకొని జాగ్రత్తలు
- 18:39ఏంటంటే నేను ఇంక మిందా చెప్పిన క్యాప్సికం
- 18:41లాంటివి ఎలాంటివి ఉడకేసి తీసుకునేటప్పుడు
- 18:43చాలా తక్కువ నీళ్ళల్లో చాలా తక్కువ సేపు
- 18:45ఉడికించండి. వీళ్ళంత నీళ్లుు కూడా
- 18:47పారపోయకండి. వీళ్ళ నీళ్ళు కూడా
- 18:49పారపోయకుండా తక్కువ నీళ్ళలోన
- 18:50ఆవిరయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. అలాగే మన
- 18:53పిల్లలు గాని పెద్దాళ్ళలో గాని సి విటమిన్
- 18:55తగ్గిందని మనం ఎలా గుర్తించాలంటే వాళ్ళ
- 18:57చిగుళ్లు వాయటం గాని దెబ్బ తగిలితే
- 18:59తొందరగా మానపోవడం గాని అలాగే పళ్ళ దగ్గర
- 19:01నుంచి రక్తం కారటం పళ్ళు ఊరిన కదిలిపోయి
- 19:04చాలా ఈజీగా ఊడిపోవటం అట్లాగే కాళ్ళ
- 19:06నొప్పులు అలాగే వెంట్రుకలు కొంతమందిలో ఇలా
- 19:09నిలువగా ఉండి వెంట్రుక స్క్రూ లాగా
- 19:11మెలురినట్టు అవుతుంది. అది కూడా సి
- 19:12విటమిన్ లోపం. ఇలాంటి లక్షణాలు గనక మీరు
- 19:15ఏమైనా గమనించినప్పుడు అది సి విటమిన్ 10
- 19:17mg కంటే రోజు తక్కువ అందిన తలుపుకు సైడ్
- 19:19ఎఫెక్ట్ గా మీరు గమనించండి. వెంటనే మీరు
- 19:21హైడోస్ ఆఫ్ సి విటమిన్ ని నాచురల్ గా
- 19:23ఇవ్వండి నాచురల్ గా ఇవ్వడానికి దీనికి బయో
- 19:25అవైలబిలిటీలో చాలా తేడా వస్తుంది. అది
- 19:28జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా రక్తహీనత
- 19:30ఉన్న పిల్లలందరికీ కూడా రోజు ఫుడ్
- 19:32హ్యాబిట్స్ లో మీరు జాంకాయ అనేది ఒకటి గన
- 19:34కంపల్సరీ అలవాటు చేయండి అలాగే కివీలు
- 19:36లాంటివి కొనటం ఇవన్నీ కూడా బాగా చేయండి
- 19:38వంటలో మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకుంటే
- 19:40మహిళలకి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సి
- 19:42విటమిన్ సంబంధించి కాస్మెటిక్స్ లు కూడా
- 19:44అద్భుతంగా వాడతారు. సి విటమిన్లు మూలన
- 19:46చాలా మంది జుట్టుకి గనక మనకి శుభ్రంగా
- 19:49పట్టించేసి జుట్టుకు పట్టించే స్నానానికి
- 19:51ముందు కాసేపు పట్టి పెట్టుకొని ఆ తర్వాత
- 19:53తలంటుకుంటే జుట్టు చక్కగా పొడి పొడిగా
- 19:55వస్తుంది. పైనుండే చిన్న చిన్న ఇవి కూడా
- 19:58అన్ని పోతాయి ఇది కూడా మన కాస్మెటిక్
- 20:01రంగంలో బాగా వాడతారు విస్తారంగా వాడతారు.
- 20:03నిమ్మకాయని అప్లై చేయడం ఒకటి జుట్టుకి
- 20:06సంబంధించి పోషణలో కూడా అద్భుతంగా
- 20:07భయపడుతుంది. విఆర్కెడ్ డైట్ లో సివటం
- 20:09ప్రాధాన్యత డే వన్ నుంచి పిల్లర్లో ఫోర్
- 20:12పిల్లర్లో మూడు నిమ్మకాయలు పెడతాం. మూడు
- 20:15నిమ్మకాయలు తాగడం గన మీకు కష్టం అనిపిస్తే
- 20:17మీరు కూరలో పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో
- 20:18ముఖ్యమైన సలహా ఏంటంటే మనం పప్పు కూర
- 20:21లాంటివి ఉండినప్పుడు నేను ఇందాక చెప్పాను
- 20:23కదా సి విటమిన్ ని వేడి చేసినప్పుడు
- 20:24వాడితే ఫలితం రాదు వేడితే పోతుందని చాలా
- 20:26మంది కూర ఉండేటప్పుడు చింతపండు పోతలు
- 20:28నిమ్మకాయ పిండి వేసి ఆ తర్వాత కూడా పొయ్యి
- 20:30మీద వస్తారు వాళ్ళ పొరపాటు కూడా చేయకండి
- 20:31ఉదాహరణకి మీరు తోటకూర పప్పు వేశరు. కూర
- 20:34కంప్లీట్ వండేసి మీరు తాలింపు కూడా పెట్టి
- 20:35దించిన తర్వాత ఫైనల్ గా వాళ్ళకి వడ్డించే
- 20:38ముందు నిమ్మకాయ పిండి కలిపేసేవండి మీరు
- 20:39కలిపిన వెంటనే గనక ఫుడ్ తీసుకుంటే ఆ
- 20:42ప్రభావం పెద్దగా ఉండదు. వేడిని గనక మీరు
- 20:44ఎక్కువ సేపు గనక వస్తే అందులో సీవడం
- 20:45ప్రభావం పోతుంది. నిమ్మకాయన టేస్ట్
- 20:47ఉంటుంది తప్ప సీవడం ప్రభావం ఉండదు. మీరు ఏ
- 20:49కూర ఉండనా కూడా ఇదే రోజులు నాన్వెజ్ అయినా
- 20:51ఏదైనా మీరు వండిన తర్వాత ఫైనల్ గా మనం
- 20:53గమనించండి అందుకే మనం తెలుసో తెలియకో
- 20:55చేస్తాం. మాంసం ముక్కలు వచ్చినప్పుడు మనం
- 20:57ఫ్రై అయ్యి చక్కగా నిమ్మకాయ పిండి వేస్తాం
- 20:59అది మంచి పద్ధతి అది అద్భుతమైన పద్ధతి
- 21:01అంటే నాన్ వెజ్ లో ఎలాగో డైరెక్ట్ ఐరన్
- 21:03అందినప్పటికీ వెజిటేబుల్ సలాడ్ మీద కూడా
- 21:05మీరు ఎప్పుడు తిన్నా సరే నిమ్మకాయని
- 21:07ముందుగా మీరు అప్పటికప్పుడు తినే ముందే
- 21:09పిండాలి ఇది గుర్తుపెట్టుకోండి తినే ముందు
- 21:11మాత్రమే పిండి తినేసేయండి. సలాడ్లో
- 21:13తినప్పుడు అలాగే మీరు గోరువెచ్చ నీళ్ళలో
- 21:15గాని ఇతరతర లేదా పలసల మజ్జిగ చేసుకుని
- 21:18గాని అలా తీసుకుంటే నిమ్మకాయ మజ్జిగ కూడా
- 21:20ఇంకా అత్యుత్తమైన పద్ధతి దానికి ఉండే అంటే
- 21:22నార్మల్ వాళ్ళకేమో చిక్కటి నిమ్మకాయ మజ్జి
- 21:24చేసి తీసుకోవచ్చు అది చాలా మంచిది పిల్లలు
- 21:27నిమ్మకాయ తాగలేరు అనుకుంటే పెద్దవాళ్ళు
- 21:29రోజు చక్కగా చిక్కటి నిమ్మకాయ మజ్జి అల్లం
- 21:31పచ్చిమిరగాయలు కాస్త అన్ని వేసి పుదీనా
- 21:33కరివేపాకు అన్ని వేసి చక్కగా చేసేవండి ఎంత
- 21:36కమ్మగా తాగాలో అంత కమ్మగా తాగుతారు.
- 21:37చక్కగా జాగ్రత్తగా చేసేవండి ఈ జాగ్రత్తలు
- 21:39పాటించండి ముఖ్యంగా ఎండాకాలంలో చెమట అది
- 21:42ఎక్కువ పట్టి బయట తిరుగుతున్నారు పిల్లలు
- 21:44అనిపించినప్పుడు వాళ్ళు మరింత తరుచుగా సి
- 21:46విటమిన్ ని సోడియం ని రెగ్యులేట్ చేసే
- 21:48విధంగా నిమ్మకాయ మంచిగా అద్భుతంగా
- 21:49పడుతుంది. సో సి విటమిన్ మనిషికి అవసరం ఏ
- 21:51రోజుక రోజు ఇవ్వాలి కాబట్టి దాన్ని
- 21:53కచ్చితంగా విఆర్కలో ఎలా ఫోర్ పిల్లలో
- 21:55పెట్టామో మనిషి జీవిత కాలం కూడా సి
- 21:57విటమిన్ కోసం ఈ సి విటమిన్ సోర్సెస్
- 21:59నిమ్మకాయలు గాని ఫ్రూట్స్ గాని నాచురల్ గా
- 22:01తీసుకొని తీరాల్సిందే. నాన్ వెజిటేరియన్
- 22:03ద్వారా ఎక్కువ సి విటమిన్ అందదు. బట్
- 22:04అయితే నాన్ వెజిటేరియన్ లో మంచి ఐరన్ ని
- 22:06ఇది ఇమీడియట్ గా తీసుకుంటుంది కాబట్టి
- 22:08దానికి ఇబ్బంది లేదు. వెజిటేరియన్ ఐరన్
- 22:10సింక్ కాటానికి మాత్రం ఇది అద్భుతంగా
- 22:11ఉపయోగించుకోండి. థాంక్యూ వెరీ మచ్
About this transcript
This page contains the full transcript of vitamin c 4K WITH LOGO by VRK Healthcare - VRK Exclusive, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,189 words across 594 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.