YouTube2Text

Vedic Period || Indo Aryans || Ancient India తెలుగులో #history #vedicperiod #telugu — Transcript

by Wanted History · 1,038 words · 203 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ప్రాచీన
  2. 0:03భారతకు సంబంధించిన వేదిక్ పీరియడ్ గురించి
  3. 0:05తెలుసుకుందాం అసలు ఆర్యన్లు మన దేశానికి
  4. 0:07ఎలా వచ్చారు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు
  5. 0:10మతాలు ఎలా ఏర్పడ్డాయి ఇలా టోటల్ వేదిక్
  6. 0:12పీరియడ్ గురించి తెలుసుకుందాం లాస్ట్
  7. 0:13వీడియోలో సింధులో నగరక గురించి
  8. 0:15తెలుసుకున్నాం ఇంకా ఆ వీడియోని ఎవరైనా
  9. 0:17చూడకపోతే ఒకసారి చూడండి ఎందుకంటే హిస్టరీ
  10. 0:19ఒక ఆర్డర్ లో తెలుసుకుంటేనే మనకు
  11. 0:20అర్థమవుతుంది ఈ వీడియోకి మీ సపోర్ట్ గా
  12. 0:22లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్
  13. 0:24ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్ అయితే
  14. 0:25మన టాపిక్ లోకి వెళితే వేదిక్ పీరియడ్
  15. 0:271500 bc నుంచి 600 bc మధ్య ఉంది సింధులోయ
  16. 0:31నాగరికత క్షీణించిన తర్వాత ప్రాచీన
  17. 0:33భారతదేశంలో సంభవించిన ప్రధాన నాగరికత వేద
  18. 0:35నాగరికత ఈ కాలంలో వేదాలు రచించబడ్డాయి
  19. 0:38అందుకే ఈ యుగానికి ఈ పేరు వచ్చింది ఆర్యుల
  20. 0:40రాకతో వేద యుగం ప్రారంభమైంది భారతదేశంలో
  21. 0:43ఆర్యుల సివిలజేషన్ ని వేదాలు వివరిస్తాయి
  22. 0:45వేదాలు ఇండియాలో ఆర్యులు ఎస్టాబ్లిష్ అయిన
  23. 0:48విధానాన్ని తెలియజేసే గ్రంథాలు ఈ వేదాలను
  24. 0:50అనేక ఋషులు మునులు రాశారు అయితే ఆర్యులు
  25. 0:52అసలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ మాతృభూమి
  26. 0:54ఏంటి అని చెప్పే పర్టికులర్ ఎవిడెన్స్
  27. 0:56లేదు వివిధ నిపుణులు వారు ఎక్కడి నుంచి
  28. 0:58వచ్చి ఉండవచ్చు అని కొన్ని ప్రాంతాలు
  29. 1:00కొందరు వారు మధ్య ఆసియాలో ఉన్న ప్రాంతం
  30. 1:02నుండి వచ్చారని చెబుతారు మరి కొందరు వారు
  31. 1:04రష్యన్ స్టెఫిస్ట్ నుండి ఉద్భవించారని
  32. 1:06భావిస్తున్నారు ఆర్యలు ఆర్కిటిక్ ప్రాంతం
  33. 1:08నుండి వచ్చారని బాలగంగాధర్ తిలక్కు
  34. 1:09అభిప్రాయపడ్డారు ఈ ఆర్యన్లు ఇండో
  35. 1:11యూరోపియన్ భాష అయిన సంస్కృతం మాట్లాడేవారు
  36. 1:14వేదిక్ సివిలజేషన్ ని టూ పార్ట్స్ గా
  37. 1:16డివైడ్ చేశారు మొదటిది ఎర్లీ వేదిక్
  38. 1:17సివిలైజేషన్ రెండవది లేటర్ వేదిక్
  39. 1:19సివిలైజేషన్ అయితే వేదాల్లో నాలుగు రకాలు
  40. 1:21ఉన్నాయి మొదటిది ఋగ్వేద ఇది ప్రపంచంలోని
  41. 1:24పురాతన గ్రంథం ఇది 1028 శ్లోకాలను కలిగి
  42. 1:26ఉంది రెండవది యజుర్వేద ఇది కర్మలు
  43. 1:29నిర్వహించే మార్గాలతో వ్యవహరిస్తుంది
  44. 1:31మూడోది సమావేద సంగీతంతో వ్యవహరిస్తుంది
  45. 1:34భారతీయ సంగీతం సమవేదం నుండి ఉద్భవించిందని
  46. 1:37చెబుతారు నాలుగోది అధర్వేద మంత్రాలు మరియు
  47. 1:40మంత్ర సూత్రాలు కలిగి ఉంటుంది వీటిలో మొదట
  48. 1:42రిగ్వేదం వ్రాయబడింది అందుకే ఇది ఎర్లీ
  49. 1:44వేదిక్ సివిలైజేషన్ కి వస్తుంది మిగిలిన
  50. 1:46మూడు వేదాలు లేటర్ వేదిక్ సివిలైజేషన్ కి
  51. 1:48వస్తాయి ఎర్లీ వేదిక్ పీరియడ్ 1500 bc
  52. 1:50నుంచి 1000 bc వరకు ఉంటుంది మన దేశానికి
  53. 1:53మొదట వచ్చిన ఆర్యన్లు ప్రస్తుతం ఉన్న
  54. 1:55నార్త్ ఆఫ్ఘనిస్తాన్ పంజాబ్ వెస్ట్
  55. 1:57ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో మొదట నివసించేవారు
  56. 1:59ఆర్యన్స్ నివసించే ఈ ప్రాంతాన్ని ల్యాండ్
  57. 2:01ఆఫ్ సెవెన్ రివర్స్ అంటారు సప్తసింధు
  58. 2:03ప్రాంతం అని కూడా అంటారు ఎర్లీ వేదిక్
  59. 2:04సివిలైజేషన్ లో ప్రజలు ఎక్కువగా వ్యవసాయం
  60. 2:06చేసేవారు వీళ్ళు గొర్రెలు మేకలు ఆవుల్ని
  61. 2:09ఇంకా కొన్ని పశువులను పెంచుకునేవారు
  62. 2:10వీళ్ళు గుర్రాలను కూడా పెంచుకునేవారు ఈ
  63. 2:12గుర్రాలతోనే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి వేరే
  64. 2:14ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యేవారు ఈ గుర్రాలు
  65. 2:16వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడేవి ఆవుల్ని వారి
  66. 2:18సంపదగా భావించేవారు ఆ టైం లో ఆవుల కోసం
  67. 2:20ఎక్కువగా యుద్ధాలు కూడా జరిగేవి వీరికి
  68. 2:22గుర్రపు రథాలు కూడా ఉన్నాయి రవాణా కోసం
  69. 2:24నదులను ఉపయోగించేవారు వర్రీ గోధుమ బార్లను
  70. 2:27ఎక్కువగా పండించేవారు అనేక చేతి వృత్తుల
  71. 2:29వారు ఫైనాన్షియల్ సిస్టం లో మెయిన్ రోల్
  72. 2:31గా పోషించేవారు వీరు మెటల్స్ తో
  73. 2:32వస్తువులను ఎక్కువగా తయారు చేసేవారు అయితే
  74. 2:34ఆ కాలంలో మొదట బార్టర్ సిస్టం ఉండేది
  75. 2:37బార్టర్ సిస్టం అంటే వస్తు మార్పిడి అంటే
  76. 2:39ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు కావాలంటే
  77. 2:41డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం కానీ అప్పట్లో
  78. 2:43వీరు వీళ్ళకి కావలసిన వస్తువులను వేరే
  79. 2:45వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి కావలసినవి
  80. 2:47వీరు ఇచ్చేవారు ఇలా ఒకరి వస్తువులు ఒకరు
  81. 2:49ఎక్స్చేంజ్ చేసుకునేవారు కానీ తరువాత
  82. 2:51నిష్క అని పిలవబడే గోల్డ్ నాణెలు పాడుకులు
  83. 2:53వచ్చాయి ఈ నాణల ద్వారా వాళ్ళకి
  84. 2:55కావాల్సింది వేరే వాళ్ళ దగ్గర నుంచి
  85. 2:56తీసుకునేవారు ఆర్యన్స్ నుంచి కుటుంబంలో
  86. 2:58తండ్రి పెద్ద దిక్కుగా ఉండేవారు అయితే
  87. 3:00కొంత కాలానికి ఆర్యన్స్ వాళ్ళలో వాళ్ళకి
  88. 3:02గొడవలు వచ్చాయి అలా గొడవలు రావడంతో
  89. 3:03ఆర్యన్స్ డివైడ్ అయ్యారు ఇలా ఒకే వృత్తిని
  90. 3:05ఫాలో అయ్యేవారు ఒక సమూహంగా ఏర్పడ్డాయి ఈ
  91. 3:08సమూహాలే కొన్ని రోజులకి ఒక తెగలాగా
  92. 3:09ఏర్పడ్డాయి ఇలా ఒక వృత్తికి సంబంధించిన
  93. 3:11వారు ఒక తెగలాగా ఇంకో వృత్తికి సంబంధించిన
  94. 3:13వారు ఇంకో తెగగా ఏర్పడ్డారు ఇలా వృత్తి
  95. 3:15పరంగా డివైడ్ అయిన ఆర్యన్లు యోధులుగా
  96. 3:17పురోహితులుగా సామాన్య ప్రజలుగా విడిపోయారు
  97. 3:19అయితే ఆర్యన్లు వాళ్ళు రాకుండా ముందు ఈ
  98. 3:21దేశంలో ఉన్న కొంతమంది ప్రజల్ని బానిసలాగా
  99. 3:24చూసేవారు ఇలా విడిపోయిన సమాజంలో ప్రతి
  100. 3:26తెగకు ఒక నాయకుడు ఉండేవాడు ఈ నాయకుడిని
  101. 3:28రాజు అని పిలిచేవారు ఆ రాజు తెగకు
  102. 3:30రక్షణంగా ఉండేవాడు వాళ్ళ ప్రాంతంలో
  103. 3:32పశువులను కాపాడుకునేవాడు యుద్ధాల్లో తెగల
  104. 3:34తరపున పాల్గొని తన తెగను రక్షించుకునేవాడు
  105. 3:36అయితే అప్పుడు కొన్ని సంఘాలు కూడా ఉండేవి
  106. 3:38సమాజం గురించి డిస్కస్ చేయడమే వీటి ముఖ్య
  107. 3:40విధి ఈ కాలంలో స్త్రీలకు గౌరవ ప్రధానమైన
  108. 3:42స్థానం లభించింది సభలు సమితిలో
  109. 3:44పాల్గొనేందుకు స్త్రీలకు అనుమతి ఇచ్చారు
  110. 3:45ఎర్లీ వేదిక పీరియడ్లు బాల్య వివాహాలు
  111. 3:47జరగలేదు అయితే ఈ కమ్యూనిటీ సంఘంలో సబ్
  112. 3:49అండ్ సమితి కమ్యూనిటీ అత్యంత
  113. 3:50ప్రత్యేకమైనది ఈ రెండు కమ్యూనిటీ సలహాలు
  114. 3:53వినడానికి రాజులు నాయకులు ఇంట్రెస్ట్
  115. 3:55చూపించేవారు అయితే రాజులకు ఎక్కువగా
  116. 3:56సలహాలు పురోహితులు ఇచ్చేవారు పురోహితుల
  117. 3:58సొసైటీలో జరిగే అనేక కార్యక్రమాలకు
  118. 4:00రాజులను ప్రోత్సహించి వారి విద్యను
  119. 4:02కీర్తించేవారు వీరు ఇలా చేసినందుకు దానికి
  120. 4:05ప్రతిఫలంగా ఆవుల్ని కొంతమంది బానిసలను
  121. 4:07రాజు దగ్గర నుంచి పొందేవారు అయితే రాజులకు
  122. 4:09పురోహితుల తర్వాత సేనాలను ఇంపార్టెన్స్
  123. 4:11ఇచ్చేవారు అయితే ఈ కాలం ఐరన్ ఏజ్ అని కూడా
  124. 4:14పిలుస్తారు ఈ ఐరన్ తో వీరు ఆయుధాలను
  125. 4:15ఎక్కువగా తయారు చేసేవారు ఇక్కడ యుద్ధాలు
  126. 4:17జరగడానికి ఇది ఒక కారణం అని చెప్పగా
  127. 4:19తప్పదు అయితే వీరిలో వీరికి భూముల గురించి
  128. 4:21ఎక్కువగా యుద్ధాలు జరిగేవి ఇంకేముంది
  129. 4:23వీళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువగా ఉండడం వల్ల
  130. 4:25ఐరన్ తో తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించి
  131. 4:27యుద్ధాలు చేసుకునేవారు అయితే ముందు మనం
  132. 4:29చెప్పుకున్న సేనాని వీళ్ళు ఐరన్ గొడ్డలను
  133. 4:31కత్తులను ఉపయోగించేవారు వీళ్ళని రాజులు
  134. 4:33యుద్ధానికి ఉపయోగించుకునేవారు అయితే
  135. 4:34రాజులు సైనికులను పర్మనెంట్ గా
  136. 4:36పోషించేవారు కాదు యుద్ధ సమయంలో మాత్రమే
  137. 4:38కొన్ని తెగల నుంచి వీళ్ళకి కావలసిన వారిని
  138. 4:40యుద్ధంలోకి తీసుకునేవారు అయితే ఎర్లీ
  139. 4:42వేదిక్ పీరియడ్ లో గ్రామాలు ఏమీ ఏర్పడలేదు
  140. 4:44వీళ్ళు ఎక్కువగా మైగ్రేషన్ అయ్యేవారు ఒక
  141. 4:46ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి మైగ్రేట్
  142. 4:47అయ్యేవారు అందువల్ల గ్రామాలు ఏర్పడడానికి
  143. 4:49సాధ్యపడలేదు ఎర్లీ వేదిక్ పీరియడ్ లో
  144. 4:51ప్రజలు దేవుళ్ళను పూజించేవారు వీళ్ళ
  145. 4:53ప్రధాన దేవుడు ఇంద్రుడు రెండో ప్రధాన
  146. 4:55దేవుడు అగ్ని ఆర్యన్ల జీవితంలో అగ్నికి
  147. 4:57చాలా ఇంపార్టెన్స్ ఉండేది వీరు భూమి అగ్ని
  148. 4:59గాలి వర్షం దేవతలుగా భావించి పూజించేవారు
  149. 5:02స్త్రీ దేవతలకు సంబంధించి దేవాలయాలు లేవు
  150. 5:04విగ్రహారాధన లేదు ఇలా ఎర్లీ వేదిక్
  151. 5:07సివిలైజేషన్ 1500 bc నుంచి 1000 bc కి
  152. 5:09ముగిసింది దీని తర్వాత లేటర్ వేదిక్
  153. 5:11సివిలైజేషన్ ఇది 1000 bc నుంచి 600 bc
  154. 5:14వరకు ఉంటుంది ఈ లేటర్ వేదిక్ సివిలైజేషన్
  155. 5:17లో రాజకీయాలు మతాల్లో అనేక మార్పులు
  156. 5:18వచ్చాయి ఈ లేటర్ వేదిక్ సివిలైజేషన్
  157. 5:20వచ్చేసరికి ఆర్యన్ల ప్రాంతం నుంచి తూర్పు
  158. 5:22వైపుకు వెళ్లి ఈస్టర్న్ యూపీ అలానే బీహార్
  159. 5:25ని ఆక్రమించారు ఈ కాలంలోనే రామాయణం
  160. 5:27మహాభారతం లాంటి రచనలు ప్రారంభమయ్యాయి
  161. 5:29అలానే ఈ కాలం తెగలు గ్రామాలుగా అలా
  162. 5:31జనపదాలుగా విస్తరించారు అంతేకాదు అప్పుడు
  163. 5:33రాజు అధికారాలు పెరిగాయి రాజ్యాన్ని
  164. 5:35జనపదమని రాజుని సామ్రాట్ అని పిలిచేవారు
  165. 5:37అయితే ఎర్లీ వేదిక్ పీరియడ్ లో వృత్తి
  166. 5:39కోసం విడిపోయిన ప్రజలు లేటర్ వేదిక్
  167. 5:41పీరియడ్ వచ్చేసరికి కులాలుగా ఏర్పడ్డారు
  168. 5:43పురోహితులు బ్రాహ్మణులుగా యోధులు
  169. 5:45క్షత్రియులుగా సామాన్య ప్రజలు వైశ్యులుగా
  170. 5:47ఏర్పడ్డారు అయితే శుద్ర వర్గం వారికి ఏ
  171. 5:49వృత్తి లేకపోవడంతో వారు ఈ మూడు వర్గాల
  172. 5:51వారికి సేవలు చేసుకుంటూ బానిసలుగా
  173. 5:53ఉండేవారు ఈ వృత్తి విభజన కుల వ్యవస్థలుగా
  174. 5:55ఏర్పడ్డాయి అంతేకాకుండా ఆ టైం లో అనేక
  175. 5:57కులాలు ఉపకులాలు ఏర్పడ్డాయి కాస్ట్ కి
  176. 5:59ఎక్కువ ఇచ్చేవారు ఈ కాలంలో చిన్న చిన్న
  177. 6:01రాజ్యాలు కలిపి మహా జానపదాలు వంటి
  178. 6:03రాజ్యాలు ఏర్పడ్డాయి అయితే ఎర్లీ వేదిక్
  179. 6:05పీరియడ్ లో మహిళలకు సమాజంలో మంచి స్థానం
  180. 6:07ఉండేది కానీ లేటర్ వేదిక్ పీరియడ్
  181. 6:09వచ్చేసరికి సమాజంలో వారి స్థానం
  182. 6:10తగ్గిపోయింది సభలు సమితులు వంటి బహిరంగ
  183. 6:13సభలకు మహిళలను అనుమతించలేదు బాల్య
  184. 6:15వివాహాలు సర్వసాధారణమయ్యాయి ఈ కాలంలోనే
  185. 6:17గోత్రాలు కూడా వచ్చాయి అలానే వ్యవసాయం
  186. 6:19ప్రధాన వృద్ధిగా ఉండేది కుండలు మరియు
  187. 6:21వడ్రంగి వంటి పారిశ్రామిక పనులు కూడా
  188. 6:23ఉన్నాయి ఈ కాలంలో బ్రహ్మ విష్ణు శివాన్ని
  189. 6:25ఎక్కువగా పూజించేవారు ఇంద్రుడు మరియు
  190. 6:27అగ్ని దేవుడు వారి ప్రాముఖ్యతను
  191. 6:28కోల్పోయారు పూజారి వర్గం చాలా
  192. 6:30శక్తివంతమైనది వారు ఆచారాలను మరియు ఆచారాల
  193. 6:33నియమాలను నిర్దేశించారు ఈ సనాతన ధర్మం
  194. 6:35కారణంగా ఈ కాలం చివరిలో బౌద్ధ మతం మరియు
  195. 6:37జైన మతం ఉద్భవించాయి ఇది ఫ్రెండ్స్ ఈ
  196. 6:40వీడియో ఈ వీడియోలో మనం వేదిక్ పీరియడ్
  197. 6:41గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో
  198. 6:43బౌద్ధ మతం జైన మతం అదే బుద్ధిజం జైనిజం
  199. 6:45గురించి తెలుసుకుందాం మా ఈ వీడియో మీకు
  200. 6:47నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని
  201. 6:48సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో
  202. 6:50ఉంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో
  203. 6:51మళ్ళీ కలుద్దాం

About this transcript

This page contains the full transcript of Vedic Period || Indo Aryans || Ancient India తెలుగులో #history #vedicperiod #telugu by Wanted History, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,038 words across 203 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.