US–Iran DEADLOCK, HAL, Hind Copper Rally… Voltas, BSE, Zaggle Fall, Nifty 50, Oriana Power, BSE — Transcript
Full transcript
- 0:03అందరికీ నమస్కారం అండి నేను మీ శాస్త్రి
- 0:06ట్రేడింగ్ మార్తాన్ తెలుగు వీడియోస్
- 0:07చూస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి.
- 0:09యుఎస్ ఇరాన్ మధ్యన జరిగిన 60 రోజుల ఎంఓయు
- 0:12ఎక్స్పైర్ అయిపోయింది. ఈఎంఓయు వల్లే
- 0:14యుద్ధం అయితే ఆగిందని మనం చెప్పుకున్నాం.
- 0:16ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది. ఇక
- 0:18స్ట్రైట్ ఆఫ్ ఉర్మము లో కంప్లీట్ గా ఆయిల్
- 0:20ట్యాంకర్ల ప్రయాణం ఆగిపోయినట్టు
- 0:22కనిపిస్తుందండి. మరి దీనివల్ల మన ఇండియాకి
- 0:25మన ఇండియన్ మార్కెట్ కి ఎంతవరకు ఇంపాక్ట్
- 0:27ఉండబోతుంది అమెరికాతో సంబంధం లేకుండా
- 0:30ఇరాన్ ఓమన్ ఒక షిప్పింగ్ రూట్ మీద
- 0:32నెగోషియేషన్స్ చేస్తున్నారు. కానీ ఈ
- 0:33షిప్పింగ్ రూట్ ని ఓపెన్ చేయడానికి కూడా
- 0:35ఇరాన్ వాళ్ళు ఒక కండిషన్ పెడుతున్నారు.
- 0:37ఏంటి ఆ కండిషన్ ఇక అమెరికా దగ్గర నుంచి
- 0:40ఇరాన్ పై ఇప్పటివరకు ఎన్నడూ చూడనంత రీతిలో
- 0:42శంక్షన్స్ వేస్తామంటూ బెదిరింపులు
- 0:44వస్తున్నాయి. వీళ్ళు ఏం చేయబోతున్నారు?
- 0:46మరో పక్క జపాన్ లో బాండ్ యల్స్
- 0:48పెరిగిపోతున్నాయి. వడ్డీ రేట్లు మళ్ళీ
- 0:50పెంచుతారని చెప్పి మనకి న్యూస్ అయితే
- 0:51వస్తుంది. దీని ఇంపాక్ట్ కూడా మార్కెట్
- 0:53మీద ఫర్దర్ గా ఉండబోతుందా? ఇంతవరకు ట్రేడ్
- 0:56డీల్స్ అంటూ లేదు అంటే చైనాని కొంతవరకు
- 0:58తొక్కి పెడదాం అనుకున్న అమెరికాకి ఏఏ
- 1:00రూపంలో ఒక పెద్ద శత్రువు మళ్ళీ
- 1:02తయారవుతుంది. దీనివల్ల గ్లోబల్ గా ఉన్న ఏఏ
- 1:05మార్కెట్ మళ్ళీ డిస్రప్ట్ అవ్వబోతుందా?
- 1:07అంతే కాదండి ఓరియానా పవర్ నా
- 1:08పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ ఓవరాల్ గా
- 1:10సోలార్ సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా
- 1:13నెగిటివ్ గా మారిపోతున్నాయి. వీటి గురించి
- 1:15ఒకసారి మాట్లాడదాం. అలాగే కొన్ని స్టాక్స్
- 1:17ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ కొట్టాయని చాలా
- 1:20చాలా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. కానీ ఈ
- 1:22బజ్ నిజంగా స్టాక్ ప్రైస్ ని ముందుకు
- 1:24తీసుకెళ్తుందా లేదు అంటే అందరూ ట్రాప్
- 1:26అయిపోతారా? మార్కెట్లో ఈ విధంగా నెగిటివ్
- 1:28గా ఉంటూ పోర్ట్ఫోలియోస్ ఇబ్బంది పెడుతున్న
- 1:30టైంలో కొన్ని స్టాక్స్ లో బ్రోకరేజ్
- 1:32సంస్థల టార్గెట్లు చాలా ఖచ్చితంగా
- 1:34పెరుగుతాయి అని చెప్పి పెంచుతున్నారండి. ఆ
- 1:36స్టాక్స్ ఏవి ఇలాంటి విషయాలన్నీ ఇవాల్టి
- 1:38వీడియోలో మనం మాట్లాడదాం. ఈ విషయాలు విన్న
- 1:40తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా
- 1:42లేదు మీకు ఉపయోగపడతాయి అనిపించినా మన
- 1:44వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్
- 1:46కి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ నిఫ్టీ 78
- 1:49పాయింట్లు డౌన్ 24,287
- 1:51దగ్గర క్లోజ్ అయింది. 1412 స్టాక్స్ మనకి
- 1:54పాజిటివ్ గా ఉంటే 1653 స్టాక్స్ నెగిటివ్
- 1:56గా ఉన్నాయి. ఇవాళ నా పోర్ట్ఫోలియో మోర్
- 1:58దెన్ 1.5% నెగిటివ్ గా ఉందండి. రక్తపాతం
- 2:02అనే మాట మళ్ళీ చిన్నదేమో అనిపిస్తుంది.
- 2:04ఇవాళ ఓరియోనో పవర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్
- 2:06లూజర్ గా అయితే నా పోర్ట్ఫోలియో లో
- 2:07కనిపిస్తుంది. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా
- 2:09ఉంది మీ పోర్ట్ఫోలియోస్ లో ఇబ్బంది
- 2:11పెడుతున్న స్టాక్స్ ఒకసారి కామెంట్
- 2:12సెక్షన్ లో చెప్పండి. ఇక ఇవాల్టి నిఫ్టీ
- 2:14తలక ప్రైస్ యాక్షన్ గురించి పర్టిక్యులర్
- 2:16గా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 11న్నర వరకు
- 2:19నిఫ్టీ 137 పాయింట్ల వరకు డౌన్
- 2:20అయిపోయిందండి. యుఎస్ ఇరాన్ మధ్యలో ఉన్న
- 2:22అన్సర్టైనిటీ అవ్వచ్చు లేదు అంటే క్రూడ్
- 2:24ఆయిల్ ప్రైసెస్ మనకి ఎలివేటెడ్ గా ఉండడం
- 2:26అవ్వచ్చు ఓవరాల్ గా మనకి మార్కెట్ లో
- 2:28కాస్త ఇబ్బందులుయితే కనిపించాయి. ఒక్క
- 2:30మాటలో చెప్పాలి అంటే ఇండెక్స్ లెవెల్ లో
- 2:32ఉన్న పెద్ద స్టాక్స్ లో కాస్త బయింగ్
- 2:33రావడం మాత్రమే మనకు కనిపిస్తుందండి.
- 2:35తప్పితే మన పోర్ట్ఫోలియో లెవెల్స్ లో
- 2:37ఏమాత్రం రికవరీ ఎస్పెషల్లీ నా వరకు అయితే
- 2:40మాత్రం కనబడలేదు. సో ఇక్కడ అందరినీ కలిచి
- 2:42వేస్తున్న ఒక ప్రశ్న గడిచిన కొన్ని
- 2:44రోజులుగా ఇండెక్స్ లో రికవరీ కనిపిస్తుంది
- 2:46కానీ పోర్ట్ఫోలియోస్ లో రికవరీ
- 2:47కనిపించట్లేదు. మరి మన మార్కెట్ లో మన
- 2:50పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ని ఇబ్బంది
- 2:51పెడుతున్న ప్రధాన అంశాలు ఏంటి? అటు
- 2:53గ్లోబల్ గా గాని లేదు మన డొమెస్టిక్ గా
- 2:55గాని మన మార్కెట్ లో అబ్సర్వ్ చేస్తున్న
- 2:57కొన్ని ఇంపార్టెంట్ విషయాలని ఇప్పుడు మీ
- 2:59ముందుకు తీసుకొస్తానండి మిస్ అవ్వకుండా
- 3:01వినండి. సో ఇప్పుడు మార్కెట్ లో కొంత
- 3:03టెన్షన్ క్రియేట్ చేస్తున్న కొన్ని విషయాల
- 3:05గురించి మనం మాట్లాడాలండి. ఫస్ట్ యుఎస్ కి
- 3:07ఇరాన్ కి మధ్యన 60 రోజులఎంఓ ఒకటి
- 3:10ఎక్స్పైర్ అయిపోయిందండి ఇప్పుడు. ఈ
- 3:11అగ్రీమెంట్ వల్ల ఏంటి అంటే ఫైటింగ్ ఆపడం
- 3:14యుఎస్ శంక్షన్స్ ని రిలీజ్ చేయడం ఇరాన్
- 3:16ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కి కాస్త వేవియర్
- 3:18ఇవ్వడం స్ట్రైట్ ఆఫ్ ఉర్మముస్ లో
- 3:19కమర్షియల్ షిప్పింగ్ రీస్టోర్ చేయడం
- 3:21ఇలాంటి ఇష్యూస్ ని రిజల్వ్ చేయాలి
- 3:22అనుకున్నారుఅన్నమాట కానీ ఈ 60 రోజులు
- 3:24కంప్లీట్ అయిపోయినా ఫర్దర్ గా ఎటువంటి
- 3:26కొత్త అగ్రీమెంట్ లేదు. అండ్ ఇప్పుడు
- 3:28జరుగుతుంది ఏంటి అంటే ఇరాన్ ఫర్దర్ గా
- 3:30డైరెక్ట్ నెగోషియేషన్స్ రీస్టార్ట్ చేయాలా
- 3:32వద్దా అనే నిర్ణయం మేము ఇంకా తీసుకోలేదు
- 3:34అని చెప్తుంది. ఓ పక్క కతార్ పాకిస్తాన్
- 3:36రెండు దేశాల మధ్యన మెసేజెస్ క్యారీ
- 3:37చేస్తున్నాయండి. కానీ ఫార్మల్ టాక్స్ లో
- 3:40మీనింగ్ఫుల్ ప్రాగ్రెస్ అయితే
- 3:41కనిపించట్లేదు. సో డీల్ ఎక్స్పైర్ అవ్వడం
- 3:43వల్ల ఇమ్మీడియట్ గా మళ్ళీ యుద్ధం స్టార్ట్
- 3:44అయిపోతుంది అని చెప్పలేం కానీ బట్
- 3:46మార్కెట్ కి కావాల్సిన క్లారిటీ మాత్రం
- 3:48రావట్లేదు. ఈ క్లారిటీ లేకపోవడం క్రూడ్
- 3:50ఆయిల్ ప్రైసెస్ లో జియోపాలిటికల్ రిస్క్
- 3:52ప్రీమియం కొనసాగుతుంది. ఇది గోల్డ్ కాస్త
- 3:54సపోర్ట్ రావచ్చండి. కానీ ఎయిర్ లైన్స్
- 3:57పెయింట్స్ కెమికల్స్ టైర్స్ లాజిస్టిక్స్
- 3:59వంటి క్రూడ్ సెన్సిటివ్ సెక్టార్స్ మీద
- 4:01చాలా ప్రెజర్ అయితే ఉంటుంది మనకి ఫర్దర్
- 4:02గా ఇక సెకండ్ విషయం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్
- 4:04వర్మస్ లో షిప్పింగ్ అనేది ఇంకా ఇంకా స్లో
- 4:07డౌన్ అయిపోతుంది. యాక్చువల్ గా మన
- 4:09మార్కెట్ కి ఏం కావాలి నిజంగా యుద్ధం
- 4:10జరిగినా కూడా ఈ షిప్పింగ్ రూట్ డిస్టర్బ్
- 4:12అవ్వకుండా ఉండి ఆయిల్ కనుక ఫ్లో కంటిన్యూ
- 4:15అయితే మనకి మార్కెట్లు పెరుగుతాయి అని
- 4:16చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు స్ట్రైట్
- 4:17డర్మోజ్ లో ఎగజక్ట్లీ ఆపోజిట్ లో
- 4:19జరుగుతుంది. లేటెస్ట్ ట్రాకింగ్ డేటా
- 4:21ప్రకారం సాటర్డే కేవలం ఫైవ్ కమ్యూడిటీ
- 4:24వెజల్స్ మాత్రమే స్ట్రైట్ గుండ అయితే
- 4:26క్రాస్ చేశాయట. సండే అయితే ఒక్క వెజల్
- 4:29కూడా మనకి రికార్డ్ కాలేదు. ప్రీవియస్
- 4:31వీకెండ్ లో మనకి 31 వెజల్స్ క్రాస్
- 4:33అయ్యాయండి. అండ్ అంతే కాదు ఇక్కడ
- 4:34ఏడిఎన్ఓసి కి సంబంధించిన కొన్ని వెజల్స్
- 4:37పై వరుసగా అటాక్స్ కూడా జరిగినట్టు
- 4:38అమెరికా అయితే ఆరోపిస్తుంది. సో లాస్ట్
- 4:40వీక్ 31 వెజల్స్ వెళ్తే ఈ వీక్ కేవలం ఎంత
- 4:43వెళ్ళాయండి ఐదు అంటే ఐదు మాత్రమే
- 4:45వెళ్ళాయి. మనకి ఈ విధంగా షిప్పింగ్ రూట్స్
- 4:47గనుక డిస్టర్బ్ అయితే ఫిజికల్ గా ఆయిల్
- 4:49సప్లై ఇమ్మీడియట్ గా ట్రాన్స్పోర్టేషన్
- 4:51టైం ఫ్రైట్ చార్జెస్ వారస్ ఇన్సూరెన్స్
- 4:54ప్రీమియం ఇలా అన్నీ పెరిగిపోతాయండి అంటే
- 4:56క్రూడ్ ప్రైస్ పెరక్కపోయినా డెలివరీ
- 4:58అవ్వాల్సిన ఎనర్జీ కాస్ట్లు
- 5:00పెరిగిపోతాయండి. దీని ఇంపాక్ట్ ఆయిల్
- 5:02మార్కెటింగ్ కంపెనీస్ మీద షిప్పింగ్
- 5:03కంపెనీస్ మీద ట్యాంకర్స్ కి ఆపరేట్
- 5:05చేస్తున్న వాళ్ళకి ఫ్రైట్ రేట్స్
- 5:07పెరిగిపోతే దీని వల్ల కూడా ఆయిల్ రేట్లు
- 5:09పెంచుతారు. సో ఓ పక్క ఇరాన్ కి అమెరికాకి
- 5:11మధ్యలో ఎంఓయు క్యాన్సిల్ అయిపోయింది. అది
- 5:13కొత్తది జరుగుతుందా అంటే డౌట్లు ఉన్నాయి
- 5:15ఇంకా అండ్ జరుగుతున్న ట్రాన్స్పోర్టేషన్
- 5:18కూడా మనకి కంప్లీట్ గా స్టాండ్ స్టిల్
- 5:20అయిపోతుంది. సో దీనివల్ల మూడో విషయం
- 5:22ఏంటంటే పెద్దది బ్రెంట్ క్రూడ్ మనకి 88
- 5:24డాలర్ దగ్గర అక్కడే అలా ఉందండి. ఓ పక్క
- 5:26పీస్ల్ పాసిబిలిటీ తగ్గిపోతుంది మరో పక్క
- 5:29టాంకర్స్ మీద అటాక్ జరిగిపోవడం సౌదీ
- 5:31రిఫైనరీస్ మీద అటాక్స్ ఇవన్నీ కూడా క్రూడ్
- 5:33ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం కారణాలు అండ్
- 5:35ఇక్కడ స్వయానా డోనాల్డ్ ట్రంప్ే హైయర్
- 5:38ప్రైసెస్ యాక్సెప్ట్ చేయాల్సి రావచ్చు అని
- 5:40చెప్పి కౌంటర్స్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ
- 5:41ఒక చిన్న రిలీఫ్ కూడా కనిపిస్తుందండి
- 5:43ఏంటంటే మిడిల్ ఈస్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ
- 5:45కూడా కొన్ని వెజల్స్ ని ట్రాకింగ్ సిస్టం
- 5:48ని ఆఫ్ చేసి గల్ఫ్ ఉమన్ మధ్యన ట్రాన్స్ఫర్
- 5:51చేస్తున్నట్టయితే మనకి రిపోర్ట్స్
- 5:52వస్తున్నాయి. సో అందువల్లే ఆయిల్ సప్లై
- 5:54పూర్తిగా కొలాప్స్ అవ్వట్లేదఅనే విషయం మనం
- 5:56అర్థం చేసుకోవాలి. సో వర్స్ట్ కేస్
- 5:58సినారియోలో 150 డాలర్లు ప్రొజెక్ట్
- 5:59చేశరండి అప్పట్లో ఇప్పటిది 8090 డాలర్ల
- 6:02మధ్యలో ఉంది. సో ఇప్పుడుఉన్న పరిస్థితిలో
- 6:04స్ట్రైట్ ఆఫర్మోస్ లో ఫ్రెష్ అటాక్స్
- 6:06జరగకపోతే క్రూడ్ మనకి రేంజ్ బౌండ్ గా
- 6:08ఉంటుందండి. ఇది కొంతవరకు పర్వాలేదు. కానీ
- 6:11ట్యాంకర్ల మీద ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్
- 6:13మీద ఇప్పుడు జరుగుతున్న దాడులు ఇంకా
- 6:14కంటిన్యూ అయ్యాయి అనుకోండి క్రూడ్ లో
- 6:16మళ్ళీ భయంకరమైన జంప్ రావచ్చు. మన ఇండియా
- 6:19కంప్లీట్ గా ఆయిల్ ఇంపోర్ట్ మీద డిపెండ్
- 6:21అవుతుంది కనుక మనకి చాలా ప్రభావం
- 6:23ఉంటుందండి ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వడ్డీ
- 6:25రేట్లు పెరిగిపోవడం కరెంట్ అకౌంట్
- 6:27డెఫిసిట్ రూపాయి వీక్ అయిపోవడం ఇవన్నీ
- 6:29కూడా మన మార్కెట్ కి చాలా చాలా వ్యతిరేకం.
- 6:31అయితే ఇక నాలుగో విషయం ఏంటి అంటే ఇరాన్
- 6:34ఒమన్ టెక్నికల్ లెవెల్స్ లో ఒక షిప్పింగ్
- 6:36రూట్ మీద మ్యాప్ మీద అండర్స్టాండింగ్
- 6:38అయితే వచ్చాయండి. కానీ ఈ రూట్ వల్ల
- 6:40పూర్తిగా స్ట్రెయిట్ ఓవర్ మూస్ ఓపెన్
- 6:41అయిపోతుంది అని చెప్పలేం. ఈ రూట్ ఎక్కడ
- 6:43ఉండాలి షిప్స్ ఎలా మూవ్ అవ్వాలి టెక్నికల్
- 6:45డిస్కషన్స్ లో ప్రోగ్రెస్ మాత్రమే
- 6:47వచ్చిందట. కమర్షియల్ నావిగేషన్ అన్సర్టైన్
- 6:49గా ఇంకా ఉంది. ఒకవేళ ఇరాన్ కి ఒమన్ కి
- 6:52మధ్యలో ఈ డీల్ కంప్లీట్ గా సక్సెస్
- 6:54అవ్వాలి అంటే ఇరాన్ యుఎస్ తాలక పొలిటికల్
- 6:57అండర్స్టాండింగ్ కూడా క్లారిటీ ఉండాలని
- 6:59చెప్పి ఇరాన్ చెప్తుంది అంటే ఇరాన్
- 7:01కావాలనే అమెరికా ఒప్పుకుంటేనే ఇది మేము
- 7:03కంటిన్యూ చేస్తాం లేకపోతే ఇది కూడా
- 7:05చేయమనేలాగా కవ్వింపు చర్యలు చేబడుతుంది.
- 7:07సో మార్కెట్ కూడా ఎప్పుడు కూడా ఇప్పటికి
- 7:09ఇంప్లిమెంటేషన్ అడుగుతుందండి. న్యూస్
- 7:10ఎప్పటి నుంచో వచ్చింది వీళ్ళద్దరు
- 7:12మాట్లాడుకుంటున్నారు కొత్త రోడ్
- 7:13తీసుకొస్తారని బట్ ఎప్పుడు ఇంప్లిమెంట్
- 7:15చేస్తారు సో ఇప్పుడు మన మార్కెట్లు
- 7:17ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లు అన్నీ
- 7:20కూడా మూడు విషయాలని చాలా తీవ్రంగా ఎప్పుడు
- 7:23జరుగుతాయి అవని చూస్తున్నాయి ఒకటి వెజల్
- 7:25ట్రాఫిక్ జెన్యూన్ గా ఇంప్రూవ్ అవుతుందా
- 7:27లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ తలక
- 7:29రిస్క్ ప్రీమియం ని తగ్గిస్తాయా తగ్గించవా
- 7:31ఏడిఎన్ఓసి సౌదీ అలాగే అదర్ గల్ఫ్
- 7:34ఎక్స్పోర్టర్స్ నార్మల్ షిప్మెంట్స్ కి
- 7:36రెస్ూమ్ చేస్తారా చేయరా ఈ మూడు జరగాలండి.
- 7:38ఎందుకంటే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద
- 7:40ఇరాన్ దాడి చేసేస్తుంటే ప్రొడక్షన్
- 7:42ఆగిపోతుంది. పోనీ ఒకవేళ ఏ విధంగా
- 7:43ప్రొడక్షన్ చేసి దాన్ని పంపిద్దాము అంటే
- 7:45షిప్స్ కి ఇన్సూరెన్స్ కాస్ట్లు విపరీతంగా
- 7:47పెరిగిపోతున్నాయి. పోనీ ఆ ఇన్సూరెన్స్
- 7:49కాస్ట్లు కట్టుకొని ఎలగోల పంపిద్దాము అంటే
- 7:51ఈ స్ట్రైట్ ఓవర్ మోస్ లో కంప్లీట్ గా
- 7:53స్టాండ్ స్టిల్ అయిపోయి ట్రాఫిక్
- 7:54తగ్గిపోతుంది. ఈ మూడు విషయాలు మనకి
- 7:57ఇంప్రూవ్ అయితేనే ఓవరాల్ గా క్రూడ్
- 7:59ప్రైసెస్ తగ్గుతాయండి. ఈ క్రూడ్ ప్రైసెస్
- 8:01తగ్గకపోతే మన మార్కెట్లు రికవరీ అయ్యే
- 8:03ఛాన్స్ తక్కువ. ఇక ఐదో ఇంపార్టెంట్ విషయం
- 8:06ఏది అంటే ఇరాన్ పై భారీ ఎకనామిక్ ప్రెజర్
- 8:08ని ప్లాన్ చేస్తున్నారండి. యుఎస్ ట్రెజరీ
- 8:10వాళ్ళు ఇరాన్ పై ఇప్పటివరకు ఎన్నడూ చూడని
- 8:14రీతిలో ఎకనామిక్ మెజర్స్ ని తీసుకొస్తాము
- 8:16అని చెప్పి వార్నింగ్స్ ఇస్తున్నారు.
- 8:18ఇరాన్ ఆయిల్ ని కొనుగోలు చేసే చైనీస్
- 8:19ఇండిపెండెంట్ వాళ్ళ మీద రిఫైనరీస్ మీద
- 8:22అన్నిటి మీద శంక్షన్స్ వేసి ఇరాన్ కి
- 8:24రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్స్ ఎవరైతే
- 8:25ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంకుల మీద
- 8:27అన్నిటి మీద రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తామ
- 8:29అని చెప్పి పెద్ద పెద్ద వార్నింగ్లు
- 8:30ఇస్తున్నారు. ఇక ఇరాన్తో ఎవరైతే డీల్
- 8:33చేస్తున్నారో ఏ విధంగా డీల్ చేసినా
- 8:34వాళ్ళపై టారిఫ్లు విధించే విధంగా
- 8:36పాసిబిలిటీ కూడా డిస్కషన్ లో అయితే
- 8:38ఉంటుందట. సో దీనివల్ల ఇంపాక్ట్ అనేది
- 8:40ఆయిల్ వరకు మాత్రమే పరిమితం కాదండి.
- 8:42చైనీస్ రిఫైనరీస్ మీద శంక్షన్ వేస్తే
- 8:44ఇరాన్ తాలక ఆయిల్ ఎక్స్పోర్ట్స్
- 8:45తగ్గిపోతాయి. చైనీస్ బ్యాంక్స్ ని
- 8:47టార్గెట్ చేస్తే యూఎస్ చైనా ఫైనాన్షియల్
- 8:49టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది. చైనా
- 8:51రిటైలియేషన్ గా క్రిటికల్ మినరల్
- 8:53ఎక్స్పోర్ట్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తా
- 8:54ఉంటుంది. సెమీ కండక్టర్ ని ఆపేస్తా
- 8:55ఉంటుంది. ఈవి బ్యాటరీస్ వాటన్నిటికి
- 8:57సంబంధించి మెయిన్ గా ఏవైతే సప్లైలు ఉంటాయో
- 9:00అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయండి. సో ఇరాన్
- 9:02మీద శంక్షన్స్ వేయడం అనేది అమెరికా
- 9:04చేస్తున్న పెద్ద ఎత్తుగడ కానీ అది రివర్స్
- 9:06లో ఫైర్ అయిపోతుంది. దీనివల్ల అమెరికా
- 9:08ఒక్కదానికి కాదండి ప్రపంచ వ్యాప్తంగా కూడా
- 9:10మళ్ళీ ఇబ్బందులు రావడానికి అవకాశం
- 9:11ఉంటుంది. అండ్ ఇక ఆరో పెద్ద విషయం ఏంటంటే
- 9:13జపాన్ తాలక బాండ్ యల్స్ అండి 1996 తర్వాత
- 9:17హైయెస్ట్ లెవెల్ కి అయితే వెళ్ళాయి
- 9:18ఇప్పుడు. జపాన్ 10 ఇయర్ గవర్నమెంట్ బాండ్
- 9:20యల్స్ అయితే 2.93% కి చేరింది. అట్ ఇయర్
- 9:23బాండ్ యల్ కూడా మనకి 4.06% కి అయితే
- 9:26వెళ్ళిందండి. సెప్టెంబర్ లో గాని అక్టోబర్
- 9:28లో గాని మళ్ళీ బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్
- 9:30హైక్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్
- 9:31ఎక్కువైపోతున్నాయి. జపాన్ గవర్నమెంట్ ఫూడ్
- 9:34సేల్స్ టాక్స్ ని కట్ చేసింది. దానికి
- 9:36సంబంధించి ఫండింగ్ ఎలా చేస్తుందనే ఫిజికల్
- 9:38కన్సర్న్స్ చాలా ఎక్కువైపోతున్నాయి
- 9:40అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది
- 9:42ఏంటంటే జపాన్ చేస్తున్న ఈ పని వల్ల
- 9:44మార్కెట్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో మనకు
- 9:46అర్థం కావాలి. కొన్ని సంవత్సరాలుగా
- 9:48అంతమంది ఇన్వెస్టర్లు జపాన్ లో ఇంట్రెస్ట్
- 9:50రేట్లు తక్కువ కనుక జపాన్ దగ్గర ఎన్స్
- 9:52బారో చేసి యusఎస్ టెక్నాలజీ స్టాక్స్ లోని
- 9:55ఎమర్జింగ్ మార్కెట్స్ లోని అదర్ హై
- 9:57రిటర్న్స్ వచ్చే అసెట్స్ లో ఇన్వెస్ట్
- 9:58చేసేసారు కదా దీన్నే ఎన్ క్యారీ ట్రేడ్
- 10:00అంటాం. ఎక్కడ డబ్బులు చవగ్గగా దొరుకుతాయో
- 10:02అక్కడికి వెళ్లి అప్పు తెచ్చుకొని ఆ
- 10:03డబ్బుల్ని ఎక్కువ ఎక్కువ రిటర్న్స్
- 10:05వస్తాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసారు.
- 10:06కానీ ఇప్పుడు ఏమైంది సడన్ గా జపాన్ వాళ్ళు
- 10:08వడ్డీ రేట్లు పెంచేశారు. ఇంతవరకు ఎంత
- 10:10అప్పు తీసుకున్నారో అంత అప్పుకి మీరు
- 10:12వడ్డీ కట్టండి అని అడుగుతున్నారు ఇప్పుడు.
- 10:13దీని వల్ల ఏమవుతుంది వడ్డీ కట్టలేని
- 10:15వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినవన్నీ
- 10:17మార్కెట్ లో నుంచి బయటికి తీసేస్తున్నారు.
- 10:19తీసేసి ఆ డబ్బుల్ని జపాన్ కి
- 10:21ఇచ్చేస్తున్నారు. సో ఈ విధంగా ఒక్కసారిగా
- 10:23డబ్బులందరూ తీసేయడంతో మార్కెట్ లో ప్రచరర్
- 10:25పెరిగిపోతుందన్నమాట. యుఎస్ లో టెక్నాలజీ
- 10:27స్టాక్స్ మీద గ్లోబల్ గా ఈక్విటీస్ మీద
- 10:29అన్నిటి మీద దీని తలక ప్రభావం
- 10:31పెరిగిపోతుంది. ఇక సెవెన్త్ పాయింట్ ఏంటి
- 10:33అంటే ఈ విధంగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ
- 10:36వెళ్ళిపోతుంటే జపాన్ కి మరో తలనొప్పు కూడా
- 10:38వచ్చే అవకాశం ఉందండి. అదేంటి అంటే రేట్
- 10:40హైక్స్ చేస్తే ఆల్రెడీ వీక్ గా ఉన్న
- 10:43కన్సంషన్ ఫర్దర్ గా ఇంకా స్లో అయిపోవచ్చు
- 10:45జపాన్ లో రేట్ హైక్స్ చేయకపోతే వాళ్ళ తాలక
- 10:48కరెన్సీ ఎన్ వీక్ గా ఉండి ఇంకా ఇంకా వాళ్ళ
- 10:51తలక ఇన్ఫ్లేషన్ పెరిగిపోవచ్చు. సో
- 10:52అందువల్ల ఇప్పుడు జపాన్ మార్కెట్లు ఏం
- 10:54చేస్తాయి అక్కడ బిఓజే ఏం చేస్తుంది అనేది
- 10:57టెన్షన్ చాలా చాలా పెరిగిపోతుందండి. ఇక్కడ
- 10:59మనం మార్కెట్ ప్రెస్పెక్టివ్ లో అంటే
- 11:01మార్కెట్ దీన్ని ఎలా చూస్తుందంటే వీక్
- 11:04గ్రోత్ వల్ల జపనీస్ తాలక ఈక్విటీస్ కి
- 11:06కన్సర్న్ అయితే ఉంటుందండి. కానీ బిఓజే
- 11:08రేట్ హైక్స్ గనుక పోస్ట్పోన్
- 11:10చేసిందనుకోండి ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల
- 11:12వడ్డీ రేట్లు పెంచడానికి టైం ఉంది అంటే
- 11:14మరికొంత కాలం బయట మార్కెట్లో జనాలు అమ్మడం
- 11:17తగ్గిస్తారు. షార్ట్ టర్మ్ లో కొంత రిలీఫ్
- 11:19అయితే మనకు ఉంటుంది. ఇక ఎనిమిదో విషయం
- 11:21ఏంటో తెలుసా అండి యుఎస్ తాలక రిటైల్
- 11:23సేల్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ పడిపోయాయి.
- 11:26యusఎస్ జూలై రిటైల్ సేల్స్ అయితే0.6%
- 11:29డిక్లైన్ అయిపోయాయండి. ఇది గడిచిన 14
- 11:31మంత్స్ లో బిగ్గెస్ట్ మంత్లీ ఫాల్. సో
- 11:33ఇప్పుడు యusఎస్ కన్స్ూమర్ స్పెండింగ్ స్లో
- 11:35అవుతుంది. యుఎస్ ఎకానమీలో కన్సంషన్
- 11:37బిగ్గెస్ట్ ఇంజన్ కాబట్టి కంటిన్యూస్ గా
- 11:39వీక్నెస్ వస్తే ఎకనామిక్ గ్రోత్
- 11:41ఎస్టిమేట్స్ కూడా తగ్గిపోతాయండి.
- 11:42రిటైలర్స్ డిస్క్రిషనరీ కంపెనీస్,
- 11:44బ్యాంక్స్, ట్రావెల్ రిలేటెడ్ బిజినెస్లు
- 11:46అన్నీ కూడా మనకి ఫర్దర్ గా ఇంపాక్ట్
- 11:48అయిపోతాయి. కాకపోతే ఈ విధంగా సేల్స్
- 11:50తగ్గిపోవడం లేదు అంటే స్పెండింగ్
- 11:52తగ్గిపోవడం వల్ల మైల్డ్ ఇన్ఫ్లేషన్ అలాగే
- 11:55సాఫ్ట్ జాబ్స్ డేటా కూడా మనకు
- 11:56కనిపిస్తుంది. దీని వల్ల ఏమవుతుంది ఫెడరల్
- 11:59రిజర్వ్ రేట్ హైక్ ని పెంచే ప్రాబబిలిటీ
- 12:01తగ్గిపోతుంది. దీంతో బాండ్ యల్స్ కొంతవరకు
- 12:04కూల్ అప్ అవుతాయండి. టెక్నాలజీ గ్రోత్
- 12:06స్టాక్స్ కొంతవరకు సపోర్ట్ రావచ్చు. డాలర్
- 12:07వీక్ అవుతుందండి బట్ ఎమర్జింగ్ మార్కెట్స్
- 12:09కి ఫ్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశం మాత్రం
- 12:11కచ్చితంగా ఉంటుంది. సో అమెరికాలో వస్తున్న
- 12:13వీక్ డేటా రేట్ సెన్సిటివ్ స్టాక్స్ కి
- 12:16కాస్త మంచిగా ఉంటుంది అంటే పాజిటివ్ గా
- 12:18ఉంటాయి బట్ ఎకనామిక్ గ్రోత్ రిలేటెడ్
- 12:20స్టాక్స్ ఉంటాయి కదా వీటికి మాత్రమే
- 12:22సిచువేషన్ కాస్త బ్యాడ్ గా ఉండొచ్చు. సో ఈ
- 12:24టైం లో మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్
- 12:25ఇంపార్టెంట్ విషయమే తొమ్మిదవ విషయంఎన్వడియ
- 12:27అండి.ఎన్వడియ సాఫ్ట్ బ్యాంక్
- 12:29సంబంధించిఎస్bిi ఎనర్జీ లో 3 బిలియన్
- 12:32డాలర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి
- 12:34డిస్కషన్స్ అయితే ఉన్నాయండి.ఎస్bిi ఎస్బి
- 12:35ఎనర్జీ వాళ్ళు ఓపెన్ అయ్యే కోసం ఓహియోలో
- 12:38మాసివ్ డేటా సెంటర్ ని డెవలప్ చేస్తుంది.
- 12:40ప్రపోజల్ ప్రకారం ఏంటంటే ప్రాజెక్ట్ తలక
- 12:43అగ్రీమెంట్ టైం లోఎన్వడియ అప్రాక్సిమేట్లీ
- 12:451.5 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్
- 12:47చేయొచ్చట. ఇక్కడ మీరు గమనించండిఎస్బి
- 12:49ఎనర్జీ వాళ్ళు డేటా సెంటర్ ని కడతారు.
- 12:51దానికోసంఎన్వడి
- 12:53వాళ్ళు 1.5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్
- 12:55చేస్తున్నారండి.ఎస్బిఐ ఎనర్జీ ప్లాన్డ్
- 12:57ఐపిఓ లో మరో 1.5 బిల్లి ఇన్వెస్ట్ చేసే
- 12:59పాసిబిలిటీ ఉందట. ఇక్కడ గమనించారాఎస్బిఐ
- 13:02ఎనర్జీ తలక ఐపిఓ వస్తే ఆ ఐపిఓ లో వీళ్ళు
- 13:04ఇన్వెస్ట్మెంట్ చేస్తారట డబ్బులు డైరెక్ట్
- 13:06గా ఎస్బిఐ ఎనర్జీ లో పెట్టుబడి
- 13:07పెడుతున్నారు వీళ్ళు. అయితే ఈ ప్రాజెక్ట్
- 13:08కి సంబంధించిన బార్డర్ ఫైనాన్సింగ్ అండ్
- 13:10క్రెడిట్ సపోర్ట్ డిస్కషన్స్ నియర్లీ 100
- 13:13బిలియన్ డాలర్స్ ఉండొచ్చు అంచన. అయితే
- 13:14డీలింగ్ ఫైనలైజ్ కాలేదు కానీ దీని వల్ల
- 13:17మార్కెట్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఏఐ భూమి
- 13:19ఇప్పుడు చిప్స్ నుంచి పవర్
- 13:20ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి షిఫ్ట్ అవుతుంది.
- 13:22ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి.ఏఐ
- 13:24ఏఐ డేటా సెంటర్స్ కి జిపియూస్ మాత్రమే
- 13:27కాదు ఎలక్ట్రిసిటీ జనరేషన్ ట్రాన్స్మిషన్
- 13:30కూలింగ్ సిస్టమ్స్ ట్రాన్స్ఫార్మర్స్
- 13:32బ్యాకప్ పవర్ లార్జ్ స్కేల్ ఫైనాన్సింగ్
- 13:34ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి సో అందువల్ల
- 13:36ఇప్పుడు ఎన్విడి తో పాటు డేటా సెంటర్
- 13:39ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ యూటిలిటీస్
- 13:40ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కూలింగ్
- 13:42నెట్వర్కింగ్ ఇలాంటి కంపెనీస్ కి లాంగ్
- 13:45టర్మ్ లో పాజిటివ్ రీడ్ గ్రోత్ అయితే మనకి
- 13:47కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక రిస్క్ ఉందండి
- 13:50ఏంటి అంటే ఏ ప్రాజెక్టులు చాలా క్యాపిటల్
- 13:52ఇంటెన్సివ్ అయిపోతున్నాయి ఇప్పుడు
- 13:54ఫైనాన్సింగ్ గనుక డిలే అయిందనుకోండి
- 13:55వాల్యేషన్స్ మీద ప్రెజర్ రావచ్చు ఎందుకంటే
- 13:58ఇప్పటికే పెద్ద పెద్ద పెట్టుబట్లు
- 13:59పెట్టేసారు అనౌన్స్ చేసేసారు ఆ అనౌన్స్
- 14:01చేసిన డబ్బులు గనుక తేడం కష్టమైంది
- 14:03అనుకోండి ప్రాజెక్టులు డిలే అయిపోతాయి.
- 14:04ఇది కచ్చితంగా ఎంటైర్ ఏఐ సెక్టార్ కి
- 14:07ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. అండ్
- 14:08ఇదే టైంలో 10వ విషయం ఏంటి అంటే యుఎస్ కి
- 14:11చైనాకి మధ్యలో ఏఐ కి సంబంధించి పోటీ ఇంకా
- 14:14ఇంకా సీరియస్ అయిపోతుంది. ఇక్కడ అమెరికా
- 14:16వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా అండి మీరు
- 14:18ఏ విషయంలో యుఎస్ తలక ఎకోసిస్టం లో ఉంటారా
- 14:21లేదు చైనా తాలక ఎకోసిస్టం లో ఉంటారా ఏదో
- 14:24ఒకటే చూస్ చేసుకోండి అని అడగడానికి
- 14:26సిద్ధమవుతున్నారట. యుఎస్ కి సంబంధించి
- 14:28ప్ాక్ సిలికా ఇనిషియేటివ్ మనకి ఆల్రెడీ
- 14:29ఉందండి. అందులో మనకు కూడా భాగం ఉంది.
- 14:31ఇందులో ఏఏ మోడల్స్, సెమీ కండక్టర్ సప్లై
- 14:33చైన్స్, క్రిటికల్ మినరల్స్ ని ఫ్రెండ్లీ
- 14:36కంట్రీస్ తో వాళ్ళు సోర్స్ చేసుకొని
- 14:37సెక్యూర్ చేసుకోవడానికి చూస్తుంది
- 14:39అమెరికా. చైనా కూడా గ్లోబల్ ఏ ఫ్రేమ్
- 14:42వర్క్ ని లాంచ్ చేసింది. ఈ రెండు కంట్రీస్
- 14:44ఇనిషియేటివ్స్ తో ఒకళతో ఒకళ్ళు పోటీ
- 14:46పడడానికి చాలా చాలా కీలక పరిణామాలు
- 14:48కనిపిస్తున్నాయండి. సో గ్లోబల్
- 14:50సెమీకండక్టర్ సప్లై చైన్ అనేది రెండు
- 14:53సపరేట్ ఎకోసిస్టమ్స్ కింద డివైడ్
- 14:55అవ్వబోతుంది. దీనివల్ల చైనా మీద ప్రెజర్
- 14:58పెంచడానికి అమెరికా అమెరికాను కంట్రోల్
- 15:00చేయడానికి చైనా వీళ్ళద్దరూ కూడా ఒకళ్ళ మీద
- 15:02ఒకళ ఆధిపత్యాన్ని ప్రవర్తించడానికి పథకాలు
- 15:04ఇంక రెడీ చేస్తారండి. దీనివల్ల అన్సెట్
- 15:06ఏంటి అని వస్తుందండి కంపెనీలకి. ఇదే టైంలో
- 15:09సెమీ కండక్టర్ మానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు,
- 15:10క్రిటికల్ మినరల్స్ అవ్వచ్చు, డేటా సెంటర్
- 15:12ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ట్రస్ట్ యుఎస్
- 15:14పార్ట్నర్స్ గా పొజిషన్ అయ్యే కంట్రీస్ కి
- 15:16న్యూ ఇన్వెస్ట్మెంట్స్ చైనా నుంచి వచ్చి
- 15:18ఆగిపోవచ్చు. లేదా చైనా సపోర్ట్
- 15:20ఉండకపోవచ్చు లేదు చైనా వల్ల ఇక్కడ
- 15:22జరగాల్సిన పెట్టుబడుల్లో జాప్యం రావచ్చు
- 15:24ఎందుకంటే కొన్ని ప్రొడక్టులు తయారవ్వాలంటే
- 15:26చైనా తాలక పర్మిషన్ లేకుండా అమెరికా కూడా
- 15:28చేయలేకపోతుంది కదా ఈ విధంగా ఒకళ మీద
- 15:30ఒకళ్ళకి మనకి పోటీ రావచ్చండి బట్ ఇది
- 15:33కొంతవరకు మార్కెట్ కి నెగిటివ్ గా
- 15:34ఇంపాక్ట్ ఉన్న ఇండియాకి ఇదొక అపర్చునిటీ
- 15:37గా మారే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం
- 15:38రిస్క్ కూడా అపర్చునిటీ ఏంటంటే
- 15:40ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ చిప్
- 15:41ప్యాకేజింగ్ డేటా సెంటర్స్ క్రిటికల్
- 15:43మినరల్స్ పార్ట్నర్షిప్స్ ఇవన్నీ ఇండియాకి
- 15:45వస్తాయండి. బట్ రిస్క్ ఏంటి అంటే యుఎస్
- 15:47చైనా రిలేషన్స్ రెస్ట్రిక్షన్స్ కింద
- 15:49మారిపోయాయి అనుకోండి పాలిసీ ఎలిమెంట్
- 15:51సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే సప్లై చైన్
- 15:52డిస్ట్రిక్షన్స్ రావచ్చండి అంటే ఇప్పుడు
- 15:54మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్న కొన్ని
- 15:56మెటీరియల్స్ మనం చైనా దగ్గర నుంచి
- 15:57తెచ్చుకుంటున్నాం వాళ్ళు అవి ఆపేస్తారు
- 15:58దాని వల్ల మనకు నష్టం అండ్ ఇక ఫైనల్ గా
- 16:01రష్యా ఉక్రైన్ ఇంపాక్ట్ కూడా మనకి ఇప్పుడు
- 16:03మార్కెట్ లో కనిపించడానికి రెడీగా ఉంది.
- 16:05ఆర్సిలోర్ మిట్టల్ ఉక్రైన్ స్టీల్ ప్లాంట్
- 16:07మీద రష్యా వాళ్ళు మిసైల్ అటాక్ చేశారండి.
- 16:09ఇది ఉక్రైన్ లో లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్
- 16:11దీనివల్ల ఫర్దర్ గా స్టీల్ సప్లై కనుక
- 16:13టైటన్ అయిందనుకోండి స్టీల్ ప్రైసెస్ కి
- 16:15సపోర్ట్ రావచ్చు. ఇక సెకండ్ విషయం ఏంటి
- 16:18అంటే మాస్కోలో ఫ్యూయల్ ప్రైసెస్ చాలా చాలా
- 16:20టెన్షన్ పుట్టిస్తున్నాయండి. మరో పక్క
- 16:22ఉక్రైన్ తలక డ్రోన్ అటాక్స్ రష్యాలో
- 16:24జరుగుతున్నాయి. ఇవాల్టికి మార్కెట్ లో
- 16:26వీటి మీద పెద్దగా ఇంపాక్ట్ అయితే మనం
- 16:27కనిపించట్లేదు కానీ ఇవి ఇలాగే పెరిగితే
- 16:30మాత్రం మళ్ళీ ఇబ్బందులు పెరిగిపోతాయండి.
- 16:32ఉక్రైన్ వాళ్ళు రష్యా మీద వన్ ఆఫ్ ద
- 16:34లార్జెస్ట్ డ్రోన్ అటాక్స్ అయితే లాంచ్
- 16:36చేసింది. మాస్కో దగ్గరలో వైల్డ్ బెర్రీస్
- 16:38ఫేర్ హౌస్ మీద వీళ్ళైతే అటాక్ చేశారండి.
- 16:40ఫ్యూయల్ ఫెసిలిటీస్ ఆయిల్ రిఫైనరీస్
- 16:42ఇవన్నీ కూడా టార్గెట్ అవుతున్నాయట రష్యాలో
- 16:44ఈ అటాక్స్ వల్ల రష్యాలో ఫ్యూయల్ ప్రైసెస్
- 16:47ఒక్క నెలలోనే అప్రాక్సిమేట్లీ 16 టు 18%
- 16:49వరకు పెరగడం జరిగాయిందట.
- 16:51ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ లు దగ్గరగా 5%
- 16:53వరకు పెరిగిపోతున్నాయట. మరి దీని వల్ల మన
- 16:55మార్కెట్ కి ఇంపాక్ట్ ఉంటుంది కదండీ
- 16:56కంపల్సరీగా ఎందుకంటే మనం రష్యా దగ్గర
- 16:58నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా
- 17:00ఆయిల్ సో మీకు అర్థమవుతుందా అండి మనం
- 17:02మొదటి నుంచి ఇప్పటికి 11 12 పాయింట్లు
- 17:04మాట్లాడుకున్నామండి ఇందులో మార్కెట్లు
- 17:06కొన్నిటిని చాలా సీరియస్ గా
- 17:07తీసుకుంటున్నాయి కొన్నిటిని నిశ్చితంగా
- 17:09గమనిస్తున్నాయి బట్ ఈ గమనిస్తున్న విషయాలు
- 17:11ఫర్దర్ గా సీరియస్ అవ్వకుండా ఉంటే క్రూడ్
- 17:14ఆయిల్ ప్రైసెస్ మనకి కాస్త స్టేబుల్
- 17:15అవ్వడానికి అవకాశం ఉంటుందండి బట్ ఇప్పుడు
- 17:17మాట్లాడుకున్న ప్రతి విషయము ఎంతో కొంత
- 17:19ఇంపాక్ట్ చూపించింది అనుకోండి మన మార్కెట్
- 17:21లో ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది
- 17:23ఎందుకంటే పోర్ట్ పోర్ట్ఫోలియో పడిపోవడం
- 17:24చూస్తుంటే నిజంగా గుండె గాబరా వేస్తుంది.
- 17:26ఇండెక్స్ రికవరీ అవుతున్న పోర్ట్ఫోలియో
- 17:29రికవరీ అవ్వట్లేదు. సో నిజంగానే కొంతవరకు
- 17:31ఈ సిచువేషన్స్ ఏవైనా సరే సద్దుమగాలని
- 17:34మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మార్కెట్
- 17:36లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్
- 17:37అప్డేట్స్ గురించి మాట్లాడదాంండి మిస్
- 17:39అవ్వకుండా నోట్ చేసుకోండి. సో ఇవాళ మనం
- 17:42ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్
- 17:43హిందుస్తాన్ కాబర్ అండి. ఇవాళ ఈ స్టాక్ 7%
- 17:46అబవ్ పెరిగి మార్కెట్ లో కాస్త హల్చల
- 17:48అయితే క్రియేట్ చేస్తుంది. దీనికి గల
- 17:50కారణం మనకి కచ్చితంగా తెలియాలి. ఎందుకంటే
- 17:52ఈ కారణం తెలిస్తే ఈ స్టాక్ ఇంకా ఎంత
- 17:54పెరుగుతుందని ఒక అంచనాకి మనం రావచ్చు.
- 17:56లండన్ తాలక మెటల్ ఎక్స్చేంజ్ లో
- 17:58ఇమ్మీడియట్ గా డెలివరీ అవ్వాల్సిన కాపర్
- 18:00సప్లై టైట్ అయిపోయిందండి. దీనివల్ల కాపర్
- 18:02ప్రైసెస్ క్యాష్ సెగ్మెంట్ లో బాగా
- 18:04పెరిగాయి. త్రీ మంత్ కాంట్రాక్ట్స్ పై
- 18:06ఆల్మోస్ట్ ఒక టన్ కి 518 డాలర్ల వరకు
- 18:09ప్రీమియం అయితే ట్రేడ్ అవుతుంది. 2021లో
- 18:11స్క్వీజ్ వచ్చిందండి. ఆ తర్వాత ఇప్పుడు
- 18:13మనం వైడెస్ట్ బ్యాక్వర్డేషన్ అయితే
- 18:15చూస్తున్నాం. అండ్ త్రీ మంత్ తాలక కాపర్
- 18:17ఫ్యూచర్స్ కూడా 1.7% పెరగడం జరిగిందండి.
- 18:20ఇది రికార్డ్ లెవెల్ అయిన 1452
- 18:23డాలర్లకు దగ్గరగా 1400 396 దగ్గర ట్రేడ్
- 18:26అవుతుంది. అండ్ కమింగ్ డేస్ లో యుఎస్ కి
- 18:28సంబంధించి టారిఫ్లు మళ్ళీ వేస్తారనే భయం
- 18:30వల్ల ఆల్మోస్ట్ రైడర్స్ కాపర్స్ ని
- 18:33కంప్లీట్ గా యుఎస్ కి అయితే మూవ్
- 18:34చేస్తున్నారండి. దీనివల్ల అదర్ అవైలబుల్
- 18:36మార్కెట్స్ లో మనకి సప్లై తగ్గిపోతుంది. ఓ
- 18:39పక్క ఎనర్జీ ట్రాన్జషన్ డిమాండ్ గాని
- 18:41మైండ్ డిస్రప్షన్స్ గాని లాంగ్ టర్మ్
- 18:43సప్లై కి షార్టేజెస్ కనిపించడం కానీ
- 18:45క్లియర్ గా మనకి కాపర్ ప్రైసెస్ కి
- 18:47డిమాండ్ అయితే పెరుగుతుందండి. సో ఇప్పుడు
- 18:48ఎవరైతే ఇంతవరకు షార్ట్ టర్మ్ పొజిషన్స్
- 18:50కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా హైయర్
- 18:52ప్రైసెస్ లో ఇప్పుడు కొనాల్సి వస్తుందండి.
- 18:54దీనివల్ల కాపర్ ప్రైసెస్ లో ప్రెజర్ కూడా
- 18:56మనం క్లియర్ గా చూస్తున్నాం. సో ఈ విధంగా
- 18:58కాపర్ ప్రైస్లు పెరగడం ఏంటంటే హిందుస్తాన్
- 19:00కాపర్ కూడా మనకు పెరుగుతుందండి. సో
- 19:02ఇప్పుడు చెప్పిన ఈ రీజన్స్ అన్నీ కూడా ఇంత
- 19:04తొందరలో కాపర్ ప్రైస్ తక్కువలోకి సెటిల్
- 19:06అవుతుందని గానీ లేదు అంటే కూల్ అవుతుంది
- 19:08గాని అనిపించట్లేదు. సో ఈ మొమెంటం మనకి
- 19:11కంటిన్యూ అవ్వచ్చు. మీకు గుర్తుంటే
- 19:13రీసెంట్ టైమ్స్ లో మన గ్రూప్ లో కూడా
- 19:14పోస్ట్ చేశనండి. బంగారం వెండి కన్నా
- 19:17ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఫ్యూచర్ లో
- 19:19కాపర్ కి వస్తుందని ఈ విషయం ఖచ్చితంగా
- 19:21గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం
- 19:22హిందుస్తాన్ ఏరోనాటిక్స్ గురించి
- 19:24మాట్లాడుకోవాలండి వీళ్ళు ప్రచండ
- 19:26హెలికాఫ్టర్ తాలక మానుఫ్యాక్చరింగ్
- 19:28ఎకోసిస్టం ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టు
- 19:30మనకు న్యూస్ అయితే వస్తుందండి. అండ్ ఇవాళ
- 19:32వీక్ మార్కెట్ లో కూడా ఇంటర్డే సెషన్స్ లో
- 19:34కాస్త బాగా పెరిగింది బట్ మార్కెట్
- 19:35క్లోజింగ్ కి కాస్త ఫ్లాట్ గా ఉందండి.
- 19:37ప్రచ లైట్ కాంబాట్ హెలికాఫ్టర్ తాలక
- 19:39స్ట్రక్చర్ ని మానుఫ్యాక్చరింగ్ చేయడానికి
- 19:41హెచ్ఐఎల్ వాళ్ళు అదాని డిఫెన్స్ సిస్టమ్స్
- 19:43ని అలాగే బిఎంఎల్ తో పార్ట్నర్షిప్ అయితే
- 19:46కుదుర్చుకుంది. ఈ పార్ట్నర్షిప్
- 19:47ప్రకారంబిఎల్ 48 ఫ్యూజ్ లార్జ్
- 19:50స్ట్రక్చర్స్ ని అదాని డిఫెన్స్ వాళ్ళు 42
- 19:52స్ట్రక్చర్ ని మ్యానుఫ్యాక్చర్
- 19:53చేయనున్నాయి. అయితేహెచ్ఐఎల్ కి ఒక
- 19:56ప్రైవేట్ కంపెనీస్ ని ఇంట్రడ్యూస్ చేయడం
- 19:57ఇదే ఫస్ట్ టైం అండి. దీనివల్ల ప్రొడక్షన్
- 19:59కెపాసిటీ డొమెస్టిక్ సప్లయర్ బేస్
- 20:01ఇండిజీనియస్ ఏరోస్పేస్ క్యపబిలిటీస్
- 20:03ఇవన్నీ కూడా ఎక్స్పెండ్ అవుతున్నాయి.
- 20:04మార్చ్ 2025 లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
- 20:07వాళ్ళు 156 ప్రెజెంట్ హెలికాఫ్టర్ కోసం
- 20:09అయితే 62,700 కోట్ల ఒప్పందాన్న అయితే
- 20:12హెచ్ఐఎల్ తో కుదుర్చుకున్నారు. సో
- 20:14దీనివల్ల కచ్చితంగా మనకి కాస్త బజ్ అనేది
- 20:16క్రియేట్ అవుతుందండి ఫర్దర్ గా అండ్ ఇది
- 20:18ఒక హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కాదండి.
- 20:20అటుబిఎల్ కి కూడా మంచి విజిబిలిటీ అయితే
- 20:22రాబోతుంది. అయితే ఇప్పుడు హిందూస్తాన్
- 20:24ఏరోనాటిక్స్ లో మీరు డైలీ చాట్ ఓపెన్ చేసి
- 20:26చూస్తే రీసెంట్ టైమ్స్ లో చాలా పెద్ద బేస్
- 20:29అనేది ఫామ్ అవుతుందండి. ఇది బ్రేక్వట్ కి
- 20:31దారి తీయడానికి రెడీగా ఉంది. మిస్
- 20:32అవ్వకుండా కచ్చితంగా ట్రాక్ చేయండి.
- 20:34నెక్స్ట్ మనం యంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి
- 20:36మాట్లాడుకోవాలి. దీనికి నిజంగా చాలా మంచి
- 20:38పాజిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. రీసెంట్
- 20:40గా వచ్చిన రిజల్ట్స్ లో బెటర్ దాన్
- 20:42ఎక్స్పెక్టెడ్ మార్జిన్స్ అయితే వీళ్ళు
- 20:43నమోదు చేశారండి. దీనివల్ల యంబర్
- 20:45ఎంటర్ప్రైజెస్ కి ఓవర్ వెయిట్ రేటింగ్
- 20:47అయితే ఇస్తున్నారు జేబి మోర్గన్ వాళ్ళు. ఈ
- 20:49స్టాక్ ఇప్పుడు ₹7,250 దగ్గర ట్రేడ్
- 20:51అవుతుంటే ₹8,350 టార్గెట్ ప్రైస్ అయితే
- 20:54ఇస్తున్నారండి. ఇక్కడి నుంచి 16% అబవ్
- 20:56పెరడానికి పొటెన్షియల్ ఉందని చెప్పి
- 20:58వీళ్ళు మాట్లాడుతున్నారు. FI 27 లో
- 21:00కన్స్ూయూమర్ డ్యూరబుల్స్ సెలక రెవెన్యూ 13
- 21:02నుంచి 15% గ్రో అవుతుందని కన్సాలిడేటెడ్
- 21:05అబడే మార్జిన్ 8% వరకు ఉండొచ్చని చెప్పి
- 21:07వీళ్ళు ఇండికేట్ చేస్తున్నారు. FI 28 లో
- 21:1080 లక్షల మొబైల్ స్మార్ట్ ఫోన్ యూనిట్స్
- 21:12ని అలాగే FI 29 లో 1.5 క్రోర్ వరకు
- 21:16యూనిట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్
- 21:17చేయడానికి టార్గెట్ చేస్తున్నారండి. ఇది
- 21:19చాలా చాలా పెద్ద నెంబర్ అండి. oppో
- 21:21మొబైల్స్ తో మానుఫ్యాక్చరింగ్ కొలాబరేషన్
- 21:23తో వీళ్ళ పక్కవప్లస్ realల్మీ కూడా
- 21:26బ్రాండ్స్ ని వీళ్ళు కవర్ చేస్తున్నారు.
- 21:27దీని ప్రొడక్షన్ Q4 Fi 27 లో మనకి
- 21:30స్టార్ట్ అవుతుందండి బట్ అసలైన ప్రొడక్షన్
- 21:32FI 28 లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడి
- 21:35నుంచి నెక్స్ట్ గ్రోత్ ఫేజ్ స్టార్ట్
- 21:37అవుతుంది అనడానికి మనకి ఇదిఒక బెస్ట్
- 21:38ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవచ్చు అందువల్లే
- 21:41అటుసిఎల్ఎస్ వాళ్ళు గాని జేబి మోర్గన్
- 21:43వాళ్ళు గాని అందరూ కూడా 8000 రూపాయల మీద
- 21:45టార్గెట్ ప్రైస్లు అయితే ఇస్తున్నారండి.
- 21:46సో రీసెంట్ టైమ్స్ లో కొంత స్లోగా
- 21:48కనిపిస్తున్న యంబరం రైజెస్ కి మంచి
- 21:51ట్రిగ్గర్ అయితే మన ముందు ఉన్నదండి
- 21:52దీంట్లో బ్రేక్వుట్ అవ్వడం ట్రాక్ చేయడమే
- 21:55నెక్స్ట్ మనకి ఆపర్చునిటీని ఇస్తుంది.
- 21:56నెక్స్ట్ మనం voltస్ గురించి
- 21:58మాట్లాడుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్
- 22:00అండి.వోల్టాస్ తాలక రీసెంట్ రెవెన్యూస్
- 22:0219% టేర్ అనేది పెరగడం జరిగిందండి. ఇది
- 22:05చాలా పాజిటివ్ విషయం. కానీ
- 22:06ఎక్స్పెక్టేషన్స్ కన్నా 12% అయితే తక్కువ
- 22:09ఉంది. అందువల్ల ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా
- 22:11మనకుి ట్రేడ్ అవుతుందండి. కమోడిటీ అలాగే
- 22:12ఇన్పుట్ కాస్ట్లు 10 ట 12% అయితే
- 22:14పెరిగాయట. బట్ ఫ్యూచర్ లో మార్జిన్స్
- 22:17అయితే 7% వరకు ఇంప్రూవ్ అవుతాయి అని
- 22:19చెప్తున్నారండి. ఇక్కడ చాలా మంది ఏంటంటే
- 22:21వేస వస్తున్న కొద్ది మనకి హీట్ ఎక్కువ
- 22:23అవుతుంది గనుక ఏసి సేల్స్ పెరుగుతాయి కనుక
- 22:25మార్కెట్ షేర్ ఎక్కువ ఉన్న వల్టాస్ ని
- 22:27కొనడానికి చాలా మంది ఇంట్రెస్ట్
- 22:28చూపిస్తుంటారండి. బట్ ఇది 1200 దగ్గర
- 22:30ట్రేడ్ అవుతుంటే ఆల్మోస్ట్ అంతమంది
- 22:32బ్రోకరేజ్ సంస్థలు మిక్స్డ్ గా ఉన్నారు.
- 22:34కొంతమంది పెరుగుతుంది పర్వాలేదంటే
- 22:35కొంతమంది మాత్రం పడిపోతుంది అంటున్నారు.
- 22:37ప్రైస్ యాక్షన్ కూడా మనకి చాలా చాలా వీక్
- 22:40గా ఉందండి. మార్కెట్ లో చాలా చాలా
- 22:42సినారియోస్ మీకు వినిపిస్తూఉంటాయి. ఇంకా
- 22:44ఏసీలు ప్రతి ఇంట్లోన మ్యాండేట్ అయిపోతాయి
- 22:46ఒకప్పుడు లగ్జరీ గాని ఇప్పుడు ఇంకా అందరూ
- 22:47కొనాల్సి వస్తుందని ఇలాంటి న్యూస్లు విని
- 22:49ఇలాంటి స్టాక్స్ ని ఇమ్మీడియట్ గా కళ్ళు
- 22:51మూసుకొని కొనే ప్రయత్నాలు అస్సలు
- 22:53చేయొద్దండి. ఫర్దర్ గా వోల్టా స్టాక్
- 22:55పెరగాలి అంటే చాలా చాలా మార్పులు రావాలి.
- 22:58ఆ మార్పులు వచ్చిన తర్వాత దీని గురించి
- 23:00ఆలోచిద్దాంండి. ఈలోపు ఎవరైనా హోల్డ్
- 23:03చేస్తుంటే స్టాప్ లాస్ లు మాత్రం
- 23:04ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇక నెక్స్ట్
- 23:06మనం ఎల్జి ఎలక్ట్రానిక్స్ గురించి
- 23:08మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా వీళ్ళు మంచి
- 23:10రిజల్ట్స్ అయితే ప్రకటించారు. స్టాక్
- 23:11ప్రైస్ లో కూడా మనం డ్రాస్టిక్ చేంజ్
- 23:13అయితే చూసాం. అనుకున్న దానికన్నా అంటే
- 23:15ఎక్స్పెక్టేషన్స్ మించి మనకి
- 23:16పర్ఫార్మెన్స్ అయితే రావడంతో స్టాక్ అయితే
- 23:18కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అయిందండి. బట్
- 23:19ఇవాళయితే నెగటివ్ గా ఉంది. కానీ మార్కెట్
- 23:21లో ఆల్మోస్ట్ అంతమంది బ్రోకరేజ్ సంస్థలు
- 23:23LG ఎలక్ట్రానిక్స్ కి 1800 నుంచి 1980
- 23:27వరకు టార్గెట్ ప్రైస్లు పెంచుతున్నారండి.
- 23:29ప్రాడక్ట్ల తలక ప్రిమైజేషన్ అవ్వచ్చు
- 23:30ఎక్స్పోర్ట్స్ బి టుబి అలాగే లోకలైజేషన్
- 23:33మార్జిన్ టైల్ విన్స్ ఇవన్నీ కూడా ప్రధాన
- 23:35కారణాలుగా చెప్తున్నారు. సోఎల్జి
- 23:36ఎలక్ట్రానిక్స్ తలక ప్రైస్ యాక్షన్
- 23:38ఇప్పుడు మనం ఫాలో అప్ చేయాలి ఎందుకంటే
- 23:39ఫండమెంటల్ గా మనకి ట్రిగ్గర్ అయితే
- 23:41కనబడుతుంది. ఇక ప్రైస్ ఆక్షన్ ట్రిగ్గర్
- 23:43మనం గనక ఫాలో అప్ చేస్తే ఇందులో కూడా
- 23:44ఆపర్చునిటీ వస్తుంది. నెక్స్ట్ మనం
- 23:46కల్పతరు ప్రాజెక్ట్స్ గురించి
- 23:47మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 3526 కోట్ల
- 23:51వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి.
- 23:53అండ్ ఈ ఆర్డర్లు ఒక్కటే కాదండి. కంపెనీ
- 23:55తలక డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూసిన
- 23:57బ్రహ్మాండమైన పెద్ద బ్రేక్వట్ కి రెడీగా
- 23:59కనిపిస్తుంది ఇది. రీసెంట్ గా వచ్చిన
- 24:01క్వార్టర్ రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్ 46%
- 24:03పెరిగిందండి. దీనికి చాలా మంది బ్రోకరేజ్
- 24:05సంస్థలు 1600 రూ టార్గెట్ ప్రైస్ అయితే
- 24:08ఇస్తున్నారు. అండ్ ఫర్దర్ గా ఎబిటా గాని
- 24:10ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ గాని 14% సిఏజిఆర్
- 24:13తో గ్రో అవుతాయి అని చెప్పి ఎస్టిమేట్స్
- 24:14అయితే చెప్తున్నారు అందరూ కూడా సో ప్రైస్
- 24:16యాక్షన్ కనుక ఫాలో అప్ చేస్తే కచ్చితంగా
- 24:18దీంట్లో కూడా అవకాశం వస్తుందండి. మిస్
- 24:20అవ్వకుండా ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం
- 24:22అశోక్ లండ్ గురించి మాట్లాడుకోవాలండి
- 24:24వీళ్ళ తలక q1ఎఫఐ 27 రెవెన్యూస్ 9630 కోట్ల
- 24:28కింద అయితే ప్రకటించారండి అంటే 10% ఏర
- 24:30గ్రోత్ అయితే వచ్చింది. ఇక ప్రాఫిట్ కూడా
- 24:323% గ్రోత్ అయితే మనకి కనబడిందండి. ఏ బిడ్డ
- 24:35మార్జిన్స్ ఎస్టిమేట్ చేసిన కన్నా ఎక్కువ
- 24:36వచ్చి ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ అవుట్
- 24:38చేసింది. అండ్ రీసెంట్ ప్రైస్ ఆక్షన్ కూడా
- 24:40మనకి కాస్త రికవరీ అయితే
- 24:41చూపిస్తున్నాయండి. ఇదే టైం లో బ్రోకరేజ్
- 24:43సంస్థలు దీనికి 190 టార్గెట్ ప్రైస్ అయితే
- 24:46ఇస్తున్నారండి. నెక్స్ట్ మనం బిఎస్సి
- 24:47గురించి మాట్లాడుకోవాలండి. అందరూ కూడా
- 24:49రీసెంట్ టైమ్స్ లో బిఎస్సి మీద బాగా
- 24:51బెట్టింగ్ అయితే చేశారండి. ఇది నిఫ్టీ 50
- 24:54లో యాడ్ అవుతుందని లేదు అంటే ఫర్దర్ గా
- 24:55బిజినెస్ బాగుంటుందని స్టాక్ మార్కెట్ లో
- 24:57రెవెన్యూస్ పెరుగుతాయని వాట్ఎవర్ ద
- 24:59రీసన్స్ కానీ మార్కెట్ లో బ్రోకరేజ్
- 25:01సంస్థలు మాత్రం దీనికి కంప్లీట్ గా డౌన్
- 25:04గ్రేడ్ చేస్తున్నారండి టార్గెట్లు
- 25:05తగ్గించేస్తున్నారు. ఇంతకుముందు 3,520
- 25:08టార్గెట్ ప్రైస్ ఉంటే ఇప్పుడు 2940 కి
- 25:10అయితే తగ్గించారు. అండ్ఎఫఐ 27 ట 29 ఈపఎస్
- 25:13ఎస్టిమేట్స్ ని కూడా 5 ట 12% అయితే
- 25:16రెడ్యూస్ చేసింది. అయితే దీనికి గల ప్రధాన
- 25:18కారణం ఏంటి అంటే డొమెస్టిక్ ట్రేడర్స్
- 25:20ద్వారా నియర్లీ 50% ఆఫ్ ద నోషనల్
- 25:22రెవెన్యూస్ ని పిఎస్సి అయితే
- 25:24తీసుకొస్తుందట బట్ రీసెంట్ గా హైయర్ ఎస్ట
- 25:26అవ్వచ్చుఆర్బిఐ బ్యాంక్ గ్యారెంటీ
- 25:28రెగ్యులేషన్స్ అవ్వచ్చు లేదు అంటే ఈసిఎస్
- 25:31తీసుకొచ్చారు కదండీ మార్కెట్ క్లోజ్ అయ్యే
- 25:33టైం లో జరుగుతున్న ఆక్షన్ అవ్వచ్చు ఇవన్నీ
- 25:35కూడా ఈ రెవెన్యూస్ మీద చాలా చాలా
- 25:37ప్రెజర్స్ తీసుకొచ్చే అవకాశం
- 25:38కనిపిస్తుందట. దీనివల్ల జఫర్రీస్ వాళ్ళు
- 25:41వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే
- 25:42బిఎస్సి తెలక ఆప్షన్స్ యవరేజ్ లో డైలీ
- 25:45ట్రేడర్ టర్నోవర్ లో ఆగస్టు లోనే మంత్ ఆన్
- 25:47మంత్ 12% అయితే తగ్గిపోయిందట. సో రీసెంట్
- 25:49గా వస్తున్న ఈ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ కి
- 25:51సంబంధించి పూర్తి అవగాహన ట్రేడర్స్ లో
- 25:53లేకపోవడం ఏంటంటే పార్టిసిపేషన్ కూడా
- 25:55తగ్గిపోతుందట. అండ్ దీని వల్ల ఫ్యూచర్ లో
- 25:57వాల్యూమ్స్ కూడా తగ్గిపోతాయని చెప్పి
- 25:59కాస్త వార్తలు కూడా వస్తున్నాయండి. వాట్
- 26:01ఎవర్ ఇట్ ఇస్ ప్రస్తుతానికి బిఎస్సి
- 26:03స్టాక్ లో కొంత జాగ్రత్తగా ఉండటం బెటర్
- 26:05బట్ ఒకటి మాత్రం నిజమండి. ఇలాంటి
- 26:07పరిస్థితులు ఎన్ని వచ్చినా లాంగ్ టర్మ్ లో
- 26:10మాత్రం ఇలాంటి స్టాక్స్ ని హోల్డ్
- 26:11చేయొచ్చు. బట్ ఇలాంటి హెడ్ విండ్స్ ని మనం
- 26:14కచ్చితంగా తట్టుకోగలగాలి. నెక్స్ట్ మనం
- 26:16మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినారియో ఫిజిక్స్
- 26:18వాళ్ళ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళతలక
- 26:20లాసెస్ కాస్త తగ్గడం జరిగిందట. ఇంతకుముందు
- 26:23120 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 77
- 26:25కోట్లకయతే తగ్గించడం జరిగింది. సో
- 26:27దీనివల్ల స్టాక్ ఇంట్రడే సెషన్స్ లో 7%
- 26:29వరకు పెరగడం జరిగింది బట్ మార్కెట్ క్లోజ్
- 26:32అయ్యే టైం కి 2% దగ్గరగా క్లోజ్ అయింది.
- 26:34అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి
- 26:36అంటే రీసెంట్ గా ఆగస్టు 15 రోజున మోడీ
- 26:39గారు ఇండియా మొత్తం మీద స్టూడెంట్స్ కి
- 26:41ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తాము అని
- 26:43చెప్పి మాట్లాడడం జరిగిందండి. దానికి
- 26:45మద్దతుగా ఫిజిక్స్ వాళ్ళ తాలక సఈఓ గారు
- 26:47కూడా మాట్లాడడం జరిగింది. యాక్చువల్ గా
- 26:49ప్రధాని మోడీ గారు ఏదైతే ప్రపోజ్ చేశారో
- 26:51ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం అనేది ఈ
- 26:53ఫిజిక్స్ వాళ్ళ తాలక బిజినెస్ మోడల్ కి
- 26:56ఎగజక్ట్లీ ఆపోజిట్ మోడల్ నాకు లాభాలు
- 26:58పోయినా పర్వాలేదు స్టూడెంట్స్ కి క్వాలిటీ
- 27:00ఎడ్యుకేషన్ రావాలని చెప్పి ఈయన ఒక ట్వీట్
- 27:02అయితే చేశారు. దీనివల్ల ఇన్వెస్టర్స్ లో
- 27:05ఖచ్చితంగా కొంత భయాలయతే క్రియేట్
- 27:06అవుతాయండి ఫ్యూచర్ లో చూద్దాం ఏం
- 27:08జరుగుతుందో. నెక్స్ట్ మనం జాగల్
- 27:10ప్రీపెయిడ్ గురించి మాట్లాడుకోవాలండి.
- 27:12ఇవాళ 20% లోవర్ సర్క్యూట్ లో అయితే క్లోజ్
- 27:15అయింది. వీళ్ళ తలక కన్సాలిడేటెడ్ నెట్
- 27:17ప్రాఫిట్ 32.9% డిక్లైన్ అయిందట.
- 27:19ఇంతకుముందు 26 కోట్ల లాభం ఉంటే ఇప్పుడు
- 27:22కేవలం 17.53 కోట్ల లాభాన్ని మాత్రమే
- 27:25వీళ్ళు ప్రకటించారండి. సీక్వెన్షియల్ గా
- 27:27కూడా ప్రాఫిట్ 56% అయితే పడిపోయిందట.
- 27:29ఈవెన్ మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే
- 27:31రెవెన్యూస్ కూడా 31.5% పడిపోవడం ఇవ్వాళ ఈ
- 27:35స్టాక్ లో ఇంత ఫాల్ కి ప్రధాన కారణం అని
- 27:37చెప్పుకోవచ్చు. ఆఖరికి మార్జిన్ లో కూడా
- 27:3910.1% నుంచి 8.2% కి ఎబిడ్డ మార్జిన్స్
- 27:43పడిపోయాయట. ఓవరాల్ గా టాప్ లైన్ లో కొంత
- 27:45గ్రోత్ కనిపిస్తున్న ప్రాఫిటబిలిటీ
- 27:47మార్జిన్స్ సిగ్నిఫికెంట్ గా వీక్
- 27:49అయిపోయాని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే
- 27:50మేనేజ్మెంట్ వాళ్ళు ఒక క్లారిఫికేషన్
- 27:52ఇచ్చారండి. వీళ్ళు రీసెంట్ గా డైస్
- 27:54ఆక్విజిషన్ ట్రాన్సాక్షన్ే ప్రధాన కారణంగా
- 27:57వీళ్ళు చెప్తున్నారు. మోర్ దెన్ 100
- 27:59ప్రొఫెషనల్స్ ని రీలొకేషన్ చేయడంలో
- 28:01ఎక్స్పెన్సెస్ ప్రధాన కారణం అని వీళ్ళు
- 28:02చెప్తున్నారండి. ఈ డైస్ కాంట్రాక్ట్
- 28:04రీసెంట్ గా వచ్చిన క్యూఎ1 రెవెన్యూస్ లో
- 28:06రికగ్నైజ్ అవ్వలేదని నెక్స్ట్ క్యూటఎఫఐ 27
- 28:09నుంచి ఈ రికగ్నిషన్ కనిపిస్తుందని చెప్పి
- 28:10వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. అంటే
- 28:12నెక్స్ట్ క్వార్టర్ లో వీళ్ళు కనుక ఈ
- 28:14గ్రోత్ చూపించలేకపోతే మాత్రం ఇంకా
- 28:17దారుణంగా ఉంటుంది పరిస్థితి. నెక్స్ట్ మనం
- 28:19యూఫ్లెక్స్ గురించి మాట్లాడుకోవాలండి.
- 28:21ఇవ్వాళ ఈ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ లో
- 28:23ఉంది. కారణం ఏంటంటే వీళ్ళక నెట్
- 28:25ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్ లో ఏడు
- 28:27రేట్ల పైన పెరగడం జరిగిందండి. ఇన్వెంటరీ
- 28:29డీస్టాకింగ్ అయితే జరిగిందట. అలాగే
- 28:31ప్రొడక్ట్ మిక్స్ కి కాస్త ఎక్కువ
- 28:33ప్రీమియంషన్ కూడా జరిగిందట. దీనివల్ల
- 28:36రెవెన్యూస్ కూడా 37.6% పెరగడం ప్రధాన
- 28:39కారణాలుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే
- 28:41రీసెంట్ గా బాగా పడిపోయి ఇబ్బంది పడుతున్న
- 28:44స్టాక్ల్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్
- 28:46చూపిస్తున్న స్టాక్లో ఇదొకటి
- 28:47కనిపిస్తుందట. అండ్ ఇవాళ వస్తున్న ఈ
- 28:49న్యూస్ కూడా కొంత బజ్ ని ఫర్దర్ గా
- 28:51క్రియేట్ చేస్తుందండి కచ్చితంగా దీన్ని
- 28:53ట్రాక్ చేద్దాం. నెక్స్ట్ మనం త్రివేణి
- 28:55ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలండి
- 28:57ఇదిఒక్కటే కాదు పికాడిలి ఆగ్రో గాని భారత్
- 29:00డాల్మియా షుగర్ గాని ఇలాంటి షుగర్
- 29:02సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ
- 29:03కొంతవరకు పెరగడం జరిగింది. కారణం ఏంటంటే
- 29:06షుగర్ ప్రైసెస్ మనకి పెరిగాయటండి. షుగర్
- 29:08కేన్ ప్రొడక్షన్ కి సంబంధించి చాలా చాలా
- 29:10కన్సన్స్ అయితే పెరుగుతున్నాయట. ఈ టెన్షన్
- 29:12కారణంగా షుగర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఈ
- 29:14పెరిగిన షుగర్ ప్రైస్ కారణంగా ఈ స్టాక్లో
- 29:17కూడా మనకి గ్రోత్ వస్తుంది. కాకపోతే ఇక్కడ
- 29:19మనం గమనించాల్సింది ఏంటంటే ఈ షుగర్
- 29:21కంపెనీస్ అన్నిటి తలక ప్రైస్ యాక్షన్
- 29:23ఒకసారి మీరు కంపేర్ చేస్తే కేవలం
- 29:24కొన్నిటిలో మాత్రమే మనకి రీజనబుల్
- 29:27ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం
- 29:28కనిపిస్తుందండి. బట్ షుగర్ సెక్టార్
- 29:30స్టాక్స్ సిక్లికల్ గా ఉంటాయండి కాస్త
- 29:32జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనం
- 29:34సాత్విక్ గ్రీన్ ఎనర్జీ గురించి
- 29:36మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా ఒక ట్రెండ్
- 29:38అప్డేట్స్ తో కాస్త హల్చల్ చేసింది
- 29:40స్టాక్. బట్ వీళ్ళతలక రీసెంట్ క్వార్టర్
- 29:42లో నెట్ ప్రాఫిట్ 95% మనకుి డౌన్
- 29:44అయిపోయిందండి ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్
- 29:46ఇవాళ కింద పడుతుంది. రెవెన్యూస్ కూడా 43%
- 29:49వరకు డౌన్ అయిపోయాయి అటు బిజినెస్ పరంగా
- 29:51కూడా వీక్ రిజల్ట్స్ అయితే ప్రకటించిందని
- 29:53చెప్పుకోవచ్చు. బట్ రీసెంట్ గా గవర్నమెంట్
- 29:55ఆఫ్ ఒడిస్సా వాళ్ళతో వీళ్ళు కొన్ని
- 29:57ప్రపోజల్స్ ఎమోస్ మీద సైన్ చేశారండి. వీటి
- 29:59వల్ల ఏమైనా బజ్ క్రియేట్ అవుతుందేమో
- 30:01చూడాలి. బట్ ప్రస్తుతానికి దీంతో కొంచెం
- 30:03జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాదండి జునిపర్
- 30:05గ్రీన్ ఎనర్జీ కూడా రీసెంట్ గా ఐపిo కి
- 30:07వచ్చిన తర్వాత కాస్త బజ్ క్రియేట్ అయింది.
- 30:09ఐపిఓ టైం లో కాస్త ఓవర్ సబ్స్క్రిప్షన్
- 30:11కూడా మనం చూసాం బట్ వీళ్ళకి ఇవాళ ఒక
- 30:14పాజిటివ్ ఆర్డర్ వచ్చినా కూడాఎస్సిఐ దగ్గర
- 30:16నుంచి ఈ స్టాక్ అయితే నెగిటివ్ గా ఉంది.
- 30:18బట్ వస్తున్న ఆర్డర్ లో వీళ్ళు 230మవా
- 30:20పర్మనెంట్ డిస్పాచబుల్ రెన్యూబుల్ ఎనర్జీ
- 30:22రౌండ్ ద క్లాక్ ప్రాజెక్ట్ కయితే ఈ ఆర్డర్
- 30:24వస్తుందని తెలుస్తుంది. బట్ ఇంత మంచి
- 30:26న్యూస్ ఉన్నా కూడా ఈ స్టాక్ ఇవాళ నెగిటివ్
- 30:28గా ఉంది. అండ్ ఇదే కాదండి ఎంటైర్ సోలార్
- 30:31సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ మనకి
- 30:33నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ
- 30:35ఓరియానా పవర్ గురించి చాలా మంది
- 30:36అడుగుతున్నారు. సో ఒకసారి ఒరియానా పవర్
- 30:38గురించి మాట్లాడుతానండి బిజినెస్ పరంగా ఈ
- 30:40స్టాక్ కి ప్రాబ్లం లేదండి. జనరల్ గా నేను
- 30:43బిజినెస్ గురించే చూస్తాను. బిజినెస్ ఒక
- 30:45ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రోత్ అవుతుంది
- 30:47కంపెనీ ఎంత పొటెన్షియల్ ఉందనేది చూసి
- 30:50దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఆ
- 30:51లెక్కల ప్రకారం మన అంచనాలకు తగ్గట్టే ఈ
- 30:54స్టాక్ పెరగాల్సినంత పెరుగుతుందండి. బట్
- 30:56రీసెంట్ గా ఎంటైర్ సెగ్మెంట్ అంతా కూడా
- 30:58కింద పడుతుంది దాంతో పాటు ఇది కూడా
- 31:00ఎస్పెషల్లీ ఓరియానా పవర్ లో ఏం జరుగుతుంది
- 31:03కంపెనీ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్
- 31:05ఒక 100 ప్రాఫిట్ తో మేము పెరుగుతాము అని
- 31:08చెప్పారండి కానీ ఏమైంది ఆ తర్వాత
- 31:09మేనేజ్మెంట్ వాళ్ళు 100 కాదు కేవలం 50%
- 31:12తోనే పెరుగుతాము అని చెప్పారు. సో ఈ
- 31:14డ్రాస్టిక్ చేంజ్ అనేది చాలా మందిని
- 31:16డిసపాయింట్ చేసిందండి బట్ కంపెనీ గ్రోత్
- 31:18అయితే మనకి కంటిన్యూ అవుతుంది అందులో
- 31:20ప్రాబ్లం లేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో
- 31:22ఓరియనా పవర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే
- 31:24మార్జిన్స్ ఎక్కడ ఎక్కువ వస్తాయో అలాంటి
- 31:27ప్రాజెక్టులు మాత్రమే చేపడుతున్నారండి ఏదో
- 31:29ఆర్డర్లు చూపించాలి ఏదో ఒక రెవెన్యూ
- 31:31చూపించి ప్రాజెక్టులు పెంచుకోవాలని చెప్పి
- 31:33వీళ్ళు అన్ని ఆర్డర్లు టేక్ ఓవర్
- 31:34చేయట్లేదు దీనివల్ల కూడా మార్కెట్ లో
- 31:36పెద్దగా దీని మీద న్యూస్ కూడా రావట్లేదండి
- 31:39బిజినెస్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది
- 31:40ఫండమెంటల్ గా కూడా పర్వాలేదండి బట్ ప్రైస్
- 31:43యాక్షన్ మాత్రం రోజు రోజుకి వీక్
- 31:44అవుతుంది. నేనైతే దీన్ని హోల్డ్
- 31:46చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్
- 31:48కంపెనీ వాళ్ళు ఏం చెప్తారు అనే దాన్ని
- 31:49బట్టి ఏం చేయాలనేది మనం ఫర్దర్ గా డిసైడ్
- 31:52చేసుకుందాం. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50
- 31:54గురించి మాట్లాడుకోవాలండి ఇక్కడ చాలా
- 31:56మందికి డౌట్ ఉండొచ్చు నెక్స్ట్ నిఫ్టీ ఏ
- 31:58విధంగా ఉండబోతుంది అని చెప్పి ఇవాల్టి
- 32:00ప్రైస్ యాక్షన్ మనకి రెండు ఇంపార్టెంట్
- 32:02లెవెల్స్ అయితే చూపిస్తుందండి ఒకటిమూడు
- 32:05గంటల ప్రాంతంలో మార్కెట్లు ఏ లెవెల్ నుంచి
- 32:07ఒక్కసారిగా కింద పడ్డాయో ఆ లెవెల్ అంటే
- 32:09అప్రాక్స్ గా ఇవాల్టి హై మనం కన్సిడర్
- 32:11చేయొచ్చండి అంటే 24350
- 32:14అలాగే పొద్దున్న మనకి 11న్నర ప్రాంతంలో ఏ
- 32:17లెవెల్ దగ్గర నుంచి మనకి రివర్సల్స్ అనేవి
- 32:19వచ్చాయో ఆ లెవెల్ అప్రాక్స్ గా మనం
- 32:21తీసుకుంటే 24,200 అంటే మనకి ఇక్కడ ఒక 150
- 32:25జోన్ అయితే కనిపిస్తుందండి. ఈ 150 జోన్
- 32:28మనకి సస్టైన్ అయితే పర్వాలేదండి.
- 32:30ఎస్పెషల్లీ రాపటికి మట్టుకయతే నేను 24300
- 32:34ని ఇంపార్టెంట్ లెవెల్ కింద కన్సిడర్
- 32:36చేస్తున్నా ఈ లెవెల్ మీద ఉంటే పర్వాలేదండి
- 32:38లేదంటే ప్రాఫిట్ బుకింగ్స్ అవ్వచ్చు
- 32:40సెల్లింగ్ ప్రెజర్ అవ్వచ్చు మనకి ఎక్కువ
- 32:42అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇక
- 32:43గ్లోబల్ ఫ్యాక్టర్లు కూడా మనకి కాస్త
- 32:45సహకరించి మార్కెట్లు పైకి వెళ్తే
- 32:47పర్వాలేదు కానీ ఇవాల్టిలో అప్రాక్స్ గా ఈ
- 32:5024,200 కన్నా మార్కెట్లు కిందకి వస్తే ఈ
- 32:53సెల్లింగ్ ప్రెజర్ ఇంకాస్త ఎక్కువ
- 32:54అవ్వడానికి అవకాశం గ్యారెంటీ ఉంటుందండి.
- 32:56సో రాపటికి మనం గమనించాల్సిన మోస్ట్
- 32:58ఇంపార్టెంట్ లెవెల్ 24300 అండి మీరు
- 33:00ఎవరైనా ట్రేడింగ్ చేద్దాము అనుకుంటే
- 33:02అప్సైడ్ అనుకుంటే ఈ 24300 అనేది మీకు చాలా
- 33:06చాలా క్రూషియల్ లెవెల్ కింద పనిచేస్తుంది.
- 33:07ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
- 33:09మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్
- 33:11చేసి మన వీడియోస్ ని మరింత మందికి
- 33:12చేరవేయలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్
- 33:14చేస్తారు అని ఆశిస్తూ మరొక మంచి వీడియొతో
- 33:16కలుద్దాం అండి.
About this transcript
This page contains the full transcript of US–Iran DEADLOCK, HAL, Hind Copper Rally… Voltas, BSE, Zaggle Fall, Nifty 50, Oriana Power, BSE by Trading Marathon తెలుగు , generated from the public captions YouTube serves with the video. The transcript has 4,959 words across 966 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.