YouTube2Text

TGPSC🔥 ఏ పుస్తకాలు చదవాలి? | GROUP-2 BOOKLIST 📚 | Indian + Telangana Subject Wise | Manikanta Sir — Transcript

by KALAM'S100 · 2,611 words · 504 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00వెల్కమ్ టు కలం 100 మై సెల్ఫ్ మనకంట. ఈ
  2. 0:03వీడియోలో తెలంగాణ గ్రూప్ 2 కి
  3. 0:04సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి
  4. 0:06డిస్కస్ చేద్దాం. అటు ఇంగ్లీష్ కి
  5. 0:08సంబంధించినటువంటి బుక్స్ దీంతో పాటు
  6. 0:10తెలుగు మీడియంలో ఏ పుస్తకాలు ఉన్నాయి
  7. 0:13ఇటువంటి అంశాలన్నిటి గురించి మాట్లాడదాం.
  8. 0:16ఆల్రెడీ మీ దగ్గర ఈ బుక్స్ ఉన్నాయి అంటే
  9. 0:19చదవండి. లేదు సార్ మా దగ్గర మీరు
  10. 0:22చెప్పినటువంటి బుక్స్ లేవు వేరే బుక్స్
  11. 0:24ఉన్నాయి అంటే అవైనా ఫాలో అవ్వడానికి
  12. 0:26ప్రయత్నించండి. అంతేగానీ ఇక్కడ చెప్పాను
  13. 0:28ఇక్కడ పుస్తకాలు మీ దగ్గర లేవు లేదంటే
  14. 0:30ఇక్కడ చెప్పినటువంటి పుస్తకాలు ఉన్నాయి సో
  15. 0:31దట్ నాకు ఇంకా ప్రాబ్లం లేదు అనేటటువంటి
  16. 0:33భయాలు అనేటటువంటి ఫియర్స్ ఏవి కూడా
  17. 0:35పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఈ
  18. 0:37బుక్స్ ఉన్నా ఫైన్ లేదు అంటే మీరు ఇంతకు
  19. 0:39ముందు నుంచే వేరేది ఏదైనా ఫాలో అవుతున్న
  20. 0:41ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఫస్ట్
  21. 0:44మనం పేపర్ త్రీ గురించి డిస్కస్ చేద్దాం.
  22. 0:46పేపర్త్రీ అనేది మనందరికీ ర్యాంక్ ని
  23. 0:49డిసైడ్ చేసేటటువంటి పేపర్ తెలంగాణ మూమెంట్
  24. 0:52అనేది మనకి స్కోరింగ్ ఎక్కువ వస్తుంది బట్
  25. 0:54మనకి మంచి ర్యాంక్ రావాలంటే ఎకానమీ పేపర్
  26. 0:56లో మనం మంచిగా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం
  27. 0:58ఉంటుంది. ఎకానమీ అని మనకి అటు ఇండియన్
  28. 1:01ఎకానమీ
  29. 1:03తెలంగాణ ఎకానమీ దీంతో పాటు కొంతవరకు
  30. 1:07ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్ గా కూడా
  31. 1:09ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ ఏ ఏ
  32. 1:11అంశాలు చదవాలి ఏంటి అనేటటువంటి వాటి
  33. 1:13గురించి చూద్దాం. ముఖ్యంగా ఇంగ్లీష్
  34. 1:16మీడియం కి సంబంధించి ఎకానమీ బుక్ అంటే
  35. 1:18చాలామంది యూపీఎస్సీ లో ఉన్నటువంటి రమేష్
  36. 1:21సింగ్ బుక్ అయితే చదవడం జరుగుతుంది. యస్
  37. 1:24పర్ మై అండర్స్టాండింగ్ నేను చదివినటువంటి
  38. 1:27పుస్తకం అయితే నితిన్ సింగానియా చాలా
  39. 1:30బాగుంటుంది. ముఖ్యంగా నితిన్ సింగానియా
  40. 1:32బుక్ అనేది లేమన్ కి అర్థమయ్యేటట్టు
  41. 1:35ఉంటుంది. ఈజీగా కాన్సెప్ట్స్ ఉంటాయి.
  42. 1:38డైరెక్ట్ గా మనకి ఎక్స్ప్లనేషన్ ఉంటాయి
  43. 1:40ఈవెన్ యూపీఎస్స ప్రీవియస్ గా అడిగినటువంటి
  44. 1:43క్వశ్చన్స్ ఆధారంగా ఈ బుక్ అనేది తయారు
  45. 1:46చేయడం జరిగింది కాబట్టి మనకి ఈ బుక్ చాలా
  46. 1:48వరకు యూస్ఫుల్ అవుతుంది. సో దట్ ఇండియన్
  47. 1:50ఎకానమీకి అయితే స్పెషల్లీ ఇదొకటి చదవండి.
  48. 1:53మళ్ళీ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మనం ఎకానమీ
  49. 1:56కి సంబంధించినటువంటి ఫాక్ట్స్ అనేవి
  50. 1:58అప్డేట్ చేస్తూ ఉండాలి కాబట్టి ఎకానమీకి
  51. 2:01సంబంధించినటువంటి బుక్ విషయంలో అప్డేటెడ్
  52. 2:03ఏం చేసుకోవాలి వన్ ఈస్ ఎకనామిక్ సర్వే ని
  53. 2:07ఇకపోతే బడ్జెట్
  54. 2:10ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వస్తుంది ఎవ్రీ ఇయర్
  55. 2:12ఎకనామిక్ సర్వే కూడా వస్తుంది. సార్ మరి
  56. 2:14ఎకనామిక్ సర్వే దాదాపు ఒక 500 పేజెస్
  57. 2:17ఉంటుంది. బడ్జెట్ స్పీచ్ ఏమో ఒక 60 పేజీలు
  58. 2:19ఉంటుంది. ఏం చేయమంటారు అంటే నార్మల్ గా
  59. 2:22మనకి మార్కెట్ లో కన్సైజ్ గా జిస్ట్ అనేవి
  60. 2:26రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్
  61. 2:27సర్వే కంటే విజన్ ఐఎస్ వాడు సమ్మరీ అనేది
  62. 2:31ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ ఈ 500 పేజెస్
  63. 2:33ని సమ్మరీగా ఒక 80 ట 90 పేజెస్ అయితే
  64. 2:36ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు దాన్నైనా
  65. 2:38ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అలానే
  66. 2:41బడ్జెట్ కూడా మనకి చాలా వరకు సమ్మరీస్
  67. 2:43దొరుకుతాయి. ఈవెన్ మనకి గవర్నమెంట్ ఆఫ్
  68. 2:45ఇండియా కి సంబంధించినటువంటి వెబ్సైట్ లోనే
  69. 2:47బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అనేసి డేటా గ్రాఫ్స్
  70. 2:51ఇటువంటి ఆధారంగా ఇస్తారు కాబట్టి ఇవి కూడా
  71. 2:54మనకి ఈజీగా దొరుకుతాయి లేదు నేను స్పీచెస్
  72. 2:56చదువుతాను అంటే స్పీచ్ కూడా మనకి అవైలబుల్
  73. 2:59గా ఉంటుంది చదువుకున్న ప్రాబ్లం లేదు బట్
  74. 3:01దానికంటే మనకి గ్రూప్ట అనేది ఆబ్జెక్టివ్
  75. 3:03పర్స్పెక్టివ్ లో ఉంటుంది కాబట్టి ఇటువంటి
  76. 3:05ఈజీగా ఎక్కువ కాలం గుర్తుండేటట్టు డేటా
  77. 3:08అండ్ గ్రాఫ్స్ ని మీరు ఎక్కువగా ప్రిఫర్
  78. 3:10చేశారంటే అది ఈజీగా ఉంటుంది. సో
  79. 3:13ప్రత్యేకంగా ఇండియన్ ఎకానమీకి
  80. 3:14సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే ఇది.
  81. 3:17మరి తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చదవాలి
  82. 3:20సార్ అనేటటువంటి ఒక ఇబ్బంది అయితే చాలా
  83. 3:23మందికి ఉంది. సో ముఖ్యంగా ఇండియన్
  84. 3:26ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియం లో
  85. 3:29అయితే విన్నర్స్ పబ్లికేషన్స్
  86. 3:32సంబంధించినటువంటి బుక్ అయితే అందుబాటులో
  87. 3:35ఉంటది.
  88. 3:37సో విన్నర్స్ పబ్లికేషన్స్ కి
  89. 3:38సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీ తెలుగు
  90. 3:41మీడియంలో మనకు అందుబాటులో ఉంది కాబట్టి
  91. 3:44అది చదవడానికి ప్రయత్నించండి. అది కాకపోతే
  92. 3:48చిరంజీవి సార్ బుక్ కూడా మనకి తెలుగు
  93. 3:51మీడియంలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇదైనా
  94. 3:53చదవండి లేదంటే చిరంజీవి సార్ బుక్ అయినా
  95. 3:56చదవడానికి ప్రయత్నించండి. సేమ్ ఇది కూడా
  96. 3:59ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో తెలుగులో ఇఫ్
  97. 4:02ఇన్ కేస్ అందుబాటులో ఉన్నాయి అనుకోండి
  98. 4:04సమ్మరీస్ అవి చదవండి.
  99. 4:07మాక్సిమం మనకి సమ్మరీస్ దొరుకుతాయి. సో
  100. 4:09దట్ మీరు ఎకనామిక్ సర్వే అంతా చదవకుండా ఈ
  101. 4:11సమ్మరీస్ పార్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని
  102. 4:13చదవండి. సేమ్ బడ్జెట్ కూడా బడ్జెట్ కూడా
  103. 4:15మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో నార్మల్ గా
  104. 4:18బుక్ విషయంలోనే మనకి కొంచెం ఇబ్బంది
  105. 4:20ఉండొచ్చేమో గానీ ఎకానమీ డేటా కావచ్చు
  106. 4:23లేదంటే ఎకానమీకి సంబంధించి కరెంట్
  107. 4:25అప్డేట్స్ అనేవి మనకి చాలా వరకు సోర్సెస్
  108. 4:28అవైలబుల్ గానే ఉంటాయి. సో దట్ ఎకానమీకి
  109. 4:31సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే ఇది
  110. 4:33సో స్పెషల్ లిస్ట్ ఫర్ ఇండియన్ ఎకానమీ మరి
  111. 4:37తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఏ బుక్
  112. 4:41బాగుంటుంది ఎందుకంటే తెలంగాణ ఎకానమీ నుంచి
  113. 4:43కూడా మనకి
  114. 4:4550 మార్కుల వరకు వస్తాయి కాబట్టి తెలంగాణ
  115. 4:48ఎకానమీకి ఏది చదివితే బెటర్ అనేటటువంటిది
  116. 4:50మనకు ఉంటుంది. స వన్ థింగ్ ఏంటంటే మీరు
  117. 4:53ఏవైతే ఇండియన్ ఎకానమీలో కాన్సెప్ట్స్
  118. 4:55చదివారో ఆ కాన్సెప్ట్స్ మీకు ఈజీగా
  119. 4:58అర్థమయ్యి గుర్తుంటే ఇక్కడ కేవలం మనం
  120. 5:01డేటాని అర్థం చేసుకుంటే సరిపోతుంది ఈ
  121. 5:03డేటాని కూడా ట్రెండ్ ఆధారంగా కూడా
  122. 5:05గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మొన్న మనకి
  123. 5:072024 లో ఎగ్జామ్ జరిగితే 22 23 కి
  124. 5:10సంబంధించినటువంటి డేటాని కూడా అడగడం
  125. 5:12జరిగింది. దాని అర్థం ఏంటి ఎప్పుడైనా మీరు
  126. 5:15ఎకానమీని డేటాగా చూడకుండా ట్రెండ్ ని
  127. 5:18అర్థం చేసుకుంటూ ఆ డేటాని పరిశీలిస్తే
  128. 5:20మనకి ఈజీగా ఏదైనా తెలుస్తుంది. సోదట్
  129. 5:22ప్రత్యేకంగా తెలంగాణ ఎకానమీకి
  130. 5:24సంబంధించినటువంటి బుక్ లిస్ట్ బుక్ ఏది
  131. 5:25బాగుంటుంది అంటే వన్ ఈస్ జీనియస్
  132. 5:27పబ్లికేషన్స్ అయితే మనకి ఉన్నది. ఈవెన్
  133. 5:30కేస్ అది వద్దు సార్ జస్ట్ మాకు
  134. 5:33గవర్నమెంట్ సోర్సెస్ చెప్పండి అంటే
  135. 5:36తెలంగాణ గవర్నమెంటే సోషియో ఎకనామిక్
  136. 5:39అవుట్లుక్ ని అయితే అందించడం జరుగుతుంది.
  137. 5:41సో దట్ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది
  138. 5:43మనకి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈవెన్
  139. 5:48కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే
  140. 5:50విధంగానే వీళ్ళు కూడా తయారు చేశారు. సో
  141. 5:52ఈవెన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీరు
  142. 5:54ఫాలో అవ్వండి. అట్ ది సేమ్ టైం ఇవి ఎక్కువ
  143. 5:56పేజెస్ అనిపించినప్పటికీ కూడా చాలా నీట్
  144. 6:00గా ఉంటుంది. సో దట్ అటు సైడ్ ఎడ్డింగ్స్
  145. 6:02విషయంలో కావచ్చు ఇటువంటి అన్ని విషయాల్లో
  146. 6:04కూడా తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం
  147. 6:07అనేది బెటర్ గా ఉంటుంది తెలంగాణ ఎకానమీకి
  148. 6:10దీంతో పాటు అధనంగా ఏం చేస్తారు కచ్చితంగా
  149. 6:13తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి
  150. 6:15బడ్జెట్ సో ఈ బడ్జెట్ కూడా మనకి తెలుగులో
  151. 6:19స్పీచ్ లభ్యమవుతుంది. అలానే బడ్జెట్ కి
  152. 6:22సంబంధించినటువంటి గ్లాన్స్ ముఖ్యంగా
  153. 6:24గ్రాఫ్స్ కావచ్చు కొంతవరకు డేటాని
  154. 6:27టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరుగుతాయి. ఈ
  155. 6:29అంశాల గురించి కూడా పక్కన పెట్టుకుంటే
  156. 6:31ఏమవుతుంది ఇటువంటి డేటాని ఈజీగా
  157. 6:33గుర్తుపెట్టుకోవచ్చు. అలానే ప్రత్యేకంగా
  158. 6:37తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి
  159. 6:40పాలసీలు
  160. 6:42తెలంగాణ తీసుకొచ్చేటటువంటి ప్రభుత్వ
  161. 6:45పథకాలు వీటి గురించి కూడా ఫోకస్ చేస్తూ
  162. 6:48చదువుకోవాలి. చాలా వరకు గవర్నమెంట్ ఆఫ్
  163. 6:51తెలంగాణ పాలసీస్ ప్రత్యేకంగా తెస్తూ
  164. 6:53ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఎస్
  165. 6:55గురించి సూక్ష్మ చిన్నతరహ పరిశ్రమలకు
  166. 6:58సంబంధించి కావచ్చు లేదంటే ఐటీ రంగాన్ని
  167. 7:00అభివృద్ధి పరచడానికి కావచ్చు లేదంటే
  168. 7:02ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ఫార్మా
  169. 7:05రంగాన్ని బేస్ చేసుకొని ఇలా చాలా వరకు
  170. 7:08తెలంగాణ ప్రభుత్వం పాలసీలు కావచ్చు లేదంటే
  171. 7:12సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా
  172. 7:15వరకు ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేయడం
  173. 7:17జరుగుతుంది. ఈ అంశాల గురించి కూడా మనం
  174. 7:20చదువుకోవాలి స్పెషల్లీ ఈ మూడు కూడా
  175. 7:23ప్రభుత్వం విడుదల చేసేటటువంటి వాటి మీద
  176. 7:25ఎక్కువగా ఆధారపడి చదువుకోండి. ఇంకోటి
  177. 7:28ఏంటంటే 2014 నుంచి ప్రెజెంట్ 2026 వరకు
  178. 7:33ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు
  179. 7:35అట్లీస్ట్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది.
  180. 7:37ట్రెండ్స్ తెలియకుండా జస్ట్ 26 లోనో 27
  181. 7:40లోనో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ కి
  182. 7:43సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే చదివితే
  183. 7:45సరిపోతుందని చాలామంది ఫీల్ అవుతారు బట్
  184. 7:47మీరు ఎప్పుడైనా చదువుకోవాల్సింది ఎకానమీని
  185. 7:50ట్రెండ్స్ కి అనుగుణంగా చదువుకోవాలి. సో
  186. 7:52ఇది ఎకానమీకి సంబంధించినటువంటి బుక్
  187. 7:53లిస్ట్ సో ప్రత్యేకంగా అటు తెలంగాణ ఎకానమీ
  188. 7:57ఇండియన్ ఎకానమీ దీంతో పాటు కొంతవరకు
  189. 8:00ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్ గా కూడా మనకి
  190. 8:03కొన్ని అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్
  191. 8:04ఇన్ కేస్ ఇది పాసిబుల్ అయితే పిఎంఎఫ్
  192. 8:07ఐఏఎస్ అనేది ఉంటుంది. లేదంటే శంకర్ ఐఏఎస్
  193. 8:11అకాడమీ కి సంబంధించినటువంటి బుక్ కూడా
  194. 8:13ఉంటుంది. పాసిబుల్ అయితే చదవండి. దెన్
  195. 8:15తెలుగు మీడియం కయితే స్పెషల్లీ రమణరాజు
  196. 8:18గారి బుక్ కూడా మనకి పర్యావరణ సంబంధిత
  197. 8:21అంశాల మీద పుస్తకం అయితే అవైలబుల్ గా ఉంది
  198. 8:24కాబట్టి ఈ అంశాన్నయనా చదువుకోండి సో
  199. 8:26ప్రత్యేకంగా అటు ఇండియన్ అలానే తెలంగాణ
  200. 8:30ఎకానమీకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్
  201. 8:32ఇది సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్
  202. 8:35బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం
  203. 8:37అంటిల్ దెన్ స్టే ట్యూన్ టేక్ కేర్ బాయ్
  204. 8:40నెక్స్ట్ పేపర్ఫోర్ కి సంబంధించినటువంటి
  205. 8:43బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం
  206. 8:44ముందుగా పేపర్ ఫోర్ అంటే తెలంగాణ మూమెంట్
  207. 8:49సో తెలంగాణ ఉద్యమం అనేది వెరీ వెరీ
  208. 8:52స్కోరింగ్ సబ్జెక్ట్ ఫస్ట్ నేను ఎకానమీని
  209. 8:55ఎందుకు చెప్పాను అంటే అది మనకి ర్యాంక్ ని
  210. 8:58తీసుకొస్తది.
  211. 9:00ఇది మనకి స్కోరింగ్ ని తెచ్చిపెడతది. అంటే
  212. 9:02ఎకానమీలో 100 రావడం అనేది చాలా రేర్ ఫీట్
  213. 9:06అయితే తెలంగాణ మూమెంట్ లో 100% ఐ మీన్ 100
  214. 9:09ప్లస్ తెచ్చుకోవడం మంచి స్కోర్ మాత్రమే
  215. 9:12కాకుండా ఇటు దీనికి కూడా నీకు చాలా వరకు
  216. 9:14ఉపయోగపడతది. సో దట్ ఇప్పుడు తెలంగాణ
  217. 9:16మూమెంట్ కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్
  218. 9:18ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో
  219. 9:21ప్రత్యేకంగా తెలంగాణ మూమెంట్ కి సంబంధించి
  220. 9:23రెండు పుస్తకాలు ఉన్నాయి. వన్ ఈస్
  221. 9:25పిఎన్ఆర్ పబ్లికేషన్స్
  222. 9:29సెకండ్ వన్ ఏంటి అంటే వి ప్రకాష్ గారి
  223. 9:32బుక్
  224. 9:34సో ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఫాలో
  225. 9:37అవ్వడానికి ప్రయత్నించండి. సో పిఎన్ఆర్
  226. 9:38పబ్లికేషన్స్ మోస్ట్లీ పాయింట్ వైస్ గా
  227. 9:41మనకు ఉండడం జరుగుతుంది. కొంచెం థియరటికల్
  228. 9:44గా లేదంటే అనలిటికల్ గా ఒక స్టోరీలా
  229. 9:48చదువుకోవాలంటే ఈ బుక్ అయితే బెటర్ గా
  230. 9:50ఉంటుంది. సో దట్ అయితే ఇదైనా లేదంటే ఇదైనా
  231. 9:53ఏదో ఒకటి తీసుకోవడానికి ప్రయత్నించండి.
  232. 9:55అలానే మెయిన్ గా తెలంగాణ మూమెంట్ కి
  233. 9:57సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి
  234. 9:59అనేది మనం ఎవరికీ కూడా అవగాహన లేదు. బట్
  235. 10:01మొన్న జరిగినటువంటి టిజిపిఎస్సి గ్రూప్ట
  236. 10:04ఎగ్జామ్ చూస్తే ప్రశ్నలు ఏ విధంగా
  237. 10:05అడుగుతున్నాడు అనేది మనందరికీ కూడా ఒక
  238. 10:08క్లియర్ గా ఐడియా వచ్చింది ఏంటి ఎక్కువగా
  239. 10:11క్రోనాలజీ బేస్ చేసుకొని అడగడం
  240. 10:13జరుగుతుంది. సో దట్ దీనికి సంబంధించి
  241. 10:16ఎంసిక్యూస్ అనేవి ప్రాక్టీస్ చేయాలి.
  242. 10:18దానికి ఏం చేస్తామంటే పినర్ పబ్లికేషన్స్
  243. 10:20వాళ్ళు ఉన్నటువంటి ఎంసిక్యూస్ చాప్టర్
  244. 10:22వైస్ ఎంసిక్యూస్ ఏదైతే బుక్ ఉందో దాన్ని
  245. 10:24పర్చేస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో
  246. 10:26ఇలా మనం అటు తెలంగాణ మూమెంట్ కి
  247. 10:29సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి
  248. 10:30అయితే చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది
  249. 10:32సివన్ పేపర్ 3 అండ్ పేపర్ ఫోర్ ముఖ్యంగా
  250. 10:37చాలామంది పేపర్ త్రీ అనేది డిఫికల్టీగా
  251. 10:41ఫీల్ అవుతారు. పేపర్ ఫోర్ అనేది కొంతవరకు
  252. 10:44మిగతా సబ్జెక్ట్స్ మిగతా పేపర్స్ తో
  253. 10:47పోలిస్తే మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది
  254. 10:49కాబట్టి సింపుల్ గా అనిపిస్తుంది. సో
  255. 10:51సింపుల్ గా అనిపిస్తుంది కాబట్టి దీంట్లో
  256. 10:53మీరు 100 దానికంటే ఎక్కువ తెచ్చుకోవడానికి
  257. 10:55ప్రయత్నించండి డిఫికల్ట్ గా అనిపిస్తది
  258. 10:58కాబట్టి దీంట్లో 100 మార్కులు
  259. 11:00తెచ్చుకోవడానికిఅయితే ప్రయత్నించండి. సో ఈ
  260. 11:02రెండిట్లోనే మనకి 200 అబవ్ వచ్చాయి అంటే
  261. 11:06మీరు టాప్ 100 లో ఉండడం జరుగుతుంది. సో
  262. 11:10దీంట్లో 100 దీంట్లో 100 వచ్చాయంటే ఇక
  263. 11:13మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడాల్సినటువంటి
  264. 11:14అవసరం ఉంది. పడాల్సిన అవసరం లేదు అండ్
  265. 11:17ఆల్సో ఏ విధంగా చదవాలి అంటే ఇప్పుడు
  266. 11:20ఇండియన్ ఎకానమీ కావచ్చు తెలంగాణ ఎకానమీ ఏ
  267. 11:23విధంగా చదవాలి ఇటువంటి వాటన్నిటి గురించి
  268. 11:26కూడా మనం ఫర్దర్ గా తెలంగాణ గ్రూప్ట కి
  269. 11:28సంబంధించినటువంటి వీడియోస్ చేసేటప్పుడు
  270. 11:30ఇంకా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. రైట్
  271. 11:33ఆ తర్వాత ఇంకొక స్కోరింగ్ పేపర్ ఏదైనా
  272. 11:37ఉంది అంటే అది పేపర్ట ఏమేమ ఉంటాయి వన్ ఈస్
  273. 11:42ఇండియన్ హిస్టరీ
  274. 11:44దీంతో పాటు తెలంగాణ హిస్టరీ
  275. 11:49దాని ఆ తర్వాత ఇండియన్ పాలిటీ
  276. 11:55అలానే ఇండియన్
  277. 11:58అండ్ తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి
  278. 12:01అంశాలు
  279. 12:02మరి దీనికి సంబంధించినటువంటి బుక్ లిస్ట్
  280. 12:04సో ఫస్ట్ ఇండియన్ హిస్టరీ కి
  281. 12:06సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే
  282. 12:08ఏన్షయంట్ అండ్ మిడవల్ కి పూనం దలాల్ దహియ
  283. 12:13అనేటటువంటి బుక్ అయితే బాగుంటుంది. సో
  284. 12:16ఈవెన్ ఇందులో ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు
  285. 12:18నార్మల్ గా ఏన్షయంట్ అండ్ మిడియవల్ కి
  286. 12:20సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా
  287. 12:22క్లియర్ గా డిస్కస్ చేసి ఉంటాయి కాబట్టి ఈ
  288. 12:25బుక్ ని అయితే తీసుకోవడానికి
  289. 12:26ప్రయత్నించండి. దెన్ ఆ తర్వాత మోడర్న్
  290. 12:29ఇండియా కి సంబంధించి అయితే స్పెక్ట్రం
  291. 12:31బుక్ ఉంటుంది. సో దట్ ఏన్షయంట్ అండ్
  292. 12:33మీడియల్ కి ఈ బుక్ మోడర్న్ కి స్పెక్ట్రం
  293. 12:35తీసుకోండి. అలా కాదు ఇంగ్లీష్ మీడియం లో
  294. 12:38ఇంకేదైనా బుక్ ఉన్నదా సార్ అంటే ఇంగ్లీష్
  295. 12:40మీడియం లో ఇంకొక బుక్ ఉంది ఏంటి అంటే
  296. 12:42మనందరికీ సుపరిచితమైనటువంటి
  297. 12:44అబ్దుల్ కరీం సార్ బుక్ సో దట్ అయితే
  298. 12:46అదైనా తీసుకోండి. లేకపోతే ఈ రెండు
  299. 12:49పుస్తకాలనైనా చదవడానికి ప్రయత్నించండి.
  300. 12:52ఆ తర్వాత తెలంగాణ హిస్టరీ కి సంబంధించింది
  301. 12:55అయితే జీనియస్ పబ్లికేషన్ బుక్ అయితే
  302. 12:58తీసుకోవడానికి ప్రయత్నించండి అంటే మొత్తం
  303. 13:00కూడా కన్సైస్ చేసి ఒక దగ్గర ఉంటే
  304. 13:01సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర
  305. 13:03ఒక్కొక్క ఇంపార్టెంట్ అంశం ఉంటుంది అనేసి
  306. 13:05మనం ఈ టైంలో అన్ని చదివి ఏది ఇంపార్టెంట్
  307. 13:09అనేది గెస్ చేసుకొని చదువుకునే దానికంటే
  308. 13:11అన్ని కూడా ఒకే దగ్గర ఉండి చదువుకుంటే
  309. 13:13బెటర్ గా ఉంటుంది కాబట్టి జీనియస్
  310. 13:14పబ్లికేషన్స్ తెలంగాణ హిస్టరీ కి
  311. 13:15సంబంధించి ఉంటుంది సో దట్ అది తీసుకొని
  312. 13:18చదవండి.
  313. 13:20రైట్ ఆ తర్వాత అన్నిటికంటే స్కోరింగ్ 50
  314. 13:23లో మీరు 35 దానికంటే ఎక్కువ
  315. 13:26తెచ్చుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి ఒక
  316. 13:28సబ్జెక్టు ఇండియన్ పాలిటీ సో దన్ ఆ తర్వాత
  317. 13:31ఇండియన్ హిస్టరీ కి సంబంధించి తెలుగు బుక్
  318. 13:33ఏంటి అంటే ఒకటి అబ్దుల్ కరీం సార్ బుక్
  319. 13:36తెలుగులో అవైలబుల్ గా ఉంటుంది. దీంతో పాటు
  320. 13:41సీనయ్య సార్ బుక్ కూడా మనకి తెలుగు
  321. 13:44మీడియంలో అవైలబుల్ గా ఉంది. ఈ రెండు మీ
  322. 13:47దగ్గర లేకుండా ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏదైనా
  323. 13:49బుక్ ఉన్నదంటే అది అయినా చదువుకోండి లేదు
  324. 13:52ఈ బుక్ ఉంది ఇది లేదు అనుకోండి ఇది
  325. 13:54చదువుకోండి లేదంటే
  326. 13:56మీ దగ్గర ఏది ఉంటే అదైతే చదవండి ఇఫ్ ఇన్
  327. 13:58కేస్ ఏది లేకపోతే ఏదో ఒక దాన్ని చూస్
  328. 14:00చేసుకొని చదవండి అంతే దెన్ ఆ తర్వాత
  329. 14:02ఇండియన్ పాలిటీ ఎక్కువగా స్కోరింగ్
  330. 14:04వచ్చేది ముఖ్యంగా అందరము చదివేది
  331. 14:07లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియం బుక్ సో
  332. 14:10ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఎటువంటి
  333. 14:12ఆల్టర్నేటివ్ పెట్టుకోకుండా లక్ష్మీకాంత్
  334. 14:14బుక్ అయితే చదవడానికి ప్రయత్నించండి బట్ ఈ
  335. 14:16విషయంలో తెలుగు మీడియం వాళ్ళకి చాలా
  336. 14:19ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు
  337. 14:21ఆల్టర్నేటివ్స్ అన్నీ చెప్తా మీ దగ్గర ఈ
  338. 14:24నాలుగు పుస్తకాల్లో ఏదిఉన్నా చదవండి ఈ
  339. 14:25నాలుగు కాకుండా ఇంకేదైనా ఉన్నా చదవండి
  340. 14:27అంతేగాని నా దగ్గర ఇది లేదు ఇది
  341. 14:29బాగుంటుంది అని సార్ చెప్పారు కాబట్టి
  342. 14:30నేను అది తీసుకుంటాను అనే అపోహలు
  343. 14:32బ్రమల్లోనూ అలాంటి ఆలోచనలు అయితే మీరు
  344. 14:35పుస్తకాలు కొనొద్దు. అంటే మీరు పుస్తకాలు
  345. 14:37కలెక్ట్ చేసుకునేటటువంటి కలెక్టర్ గా
  346. 14:39ఉండొద్దు. గ్రూప్ట తెచ్చుకోవడానికి ఒక
  347. 14:41ర్యాంకర్ కి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి
  348. 14:43అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక
  349. 14:45ర్యాంకర్ కి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి
  350. 14:48లిమిటెడ్ సోర్సెస్ ని ఫాలో అవ్వాలి
  351. 14:50మల్టిపుల్ టైమ్స్ దాన్ని
  352. 14:51చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సో
  353. 14:55ముఖ్యంగా అందులో లక్ష్మీకాంత్ తెలుగు బుక్
  354. 14:57అంటే మనకి అవైలబుల్ గా ఉంది. సో అది
  355. 15:00ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో కూడా
  356. 15:01ఉంది. కాకపోతే ఇది కొంచెం గ్రాంధికంతో
  357. 15:04ఎక్కువగా సరిపోల్చడం జరుగుతుంది కాబట్టి
  358. 15:06ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది ఇబ్బంది అనిపిస్తే
  359. 15:08దీన్ని అవాయిడ్ చేయండి. బట్ ఇంగ్లీష్
  360. 15:10మీడియం లో అల్టిమేట్లీ లక్ష్మీగా
  361. 15:12తీసుకోండి. అలా కాని పక్షంలో మనకి ఈజీగా
  362. 15:16అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ లో జిబికే
  363. 15:19పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ బుక్ కూడా
  364. 15:21ఉంది సో దట్ అదైనా చదవడానికి
  365. 15:22ప్రయత్నించండి. లేదు సార్ నా దగ్గర అది
  366. 15:24లేదు ప్రభాకర్ సార్ బుక్ ఉంది అది
  367. 15:27బాగుంటుందంటే ఫైన్ అది చదివినా పర్లేదు.
  368. 15:29లేదు సార్ నా దగ్గర ఇంకొకసారి బుక్ ఉంది
  369. 15:31అది చదువుతాను అంటే అది కూడా పర్లేదు
  370. 15:33అదైనా చదవండి. సో దట్ ఏదో ఒకటే దట్ మీన్స్
  371. 15:36లిమిటెడ్ సోర్సెస్
  372. 15:38మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అనేది
  373. 15:41ఇంపార్టెంట్. సో మనకి ఇండియన్ పాలిటీ కి
  374. 15:43సంబంధించి ఎక్కువగా మెటీరియల్స్ అనేవి
  375. 15:45అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక
  376. 15:47దాన్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ
  377. 15:48తర్వాత సొసైటీకి సంబంధించినటువంటి ఇది
  378. 15:52సొసైటీకి సంబంధించి అయితే ఒకటోది మేజర్
  379. 15:56శ్రీనివాస్ గారు రాసినటువంటి బుక్ ఉన్నది
  380. 15:59లేదు అంటే శ్రవణ్ సార్ బుక్ కూడా మనకి
  381. 16:03మార్కెట్లో అవైలబుల్ గా ఉంది. అంటే ఇవన్నీ
  382. 16:05కూడా ఫాక్చువల్ గానే ఉంటాయి వందంగా ఏంటంటే
  383. 16:08మొన్న జరిగినటువంటి సొసైటీ పేపర్ ని
  384. 16:10ఒకసారి చూడండి అందులో మనకి సిలబస్ ఏదైతే
  385. 16:12ఇచ్చాడో ముఖ్యంగా సిలబస్ లో ఏవైతే
  386. 16:15ముఖ్యమైనటువంటి చట్టాలు ఉన్నాయో ఏదైతే
  387. 16:18ప్రభుత్వం సంక్షేమానికి దృష్టిలో
  388. 16:20పెట్టుకొని వెల్ఫేర్ మెకానిజం ని దృష్టిలో
  389. 16:22పెట్టుకొని వెలిగే పథకాల్ని విధానాల్ని
  390. 16:25రూపొందించిందో వాటి మీద ఎక్కువగా ఫోకస్
  391. 16:27చేస్తూ చదవండి. సో దట్ ఇక్కడ మీకు మళ్ళీ
  392. 16:30పాలిటీ కవర్ అవుతుంది గవర్నెన్స్ కవర్
  393. 16:32అవుతుంది దీంతో పాటు ఎకానమీని కూడా మీరు
  394. 16:35టచ్ చేయడం జరుగుతుంది. సో సొసైటీకి
  395. 16:37సంబంధించి అంశాలు ఇవి చదువుకోవాలి. దెన్
  396. 16:39లాస్ట్ పేపర్ వన్ కి సంబంధించి ఎక్కువ
  397. 16:43సబ్జెక్ట్స్ ఉన్నాయి అలానే చాలా మంది
  398. 16:46చేసేటటువంటి తప్పిదం ఏంటంటే దీనికి ఎక్కువ
  399. 16:47ప్రయారిటీ ఇస్తారు. బట్ మీరు ఎప్పుడైనా
  400. 16:49ప్రయారిటీ ఇస్తే వన్ ఈస్ పేపర్తీ
  401. 16:53పేపర్ఫోర్ పేపర్ట అండ్ పేపర్ వన్ ఇలానే
  402. 16:57ప్రయారిటీ ఇచ్చి చదువుకోండి. అంటే ఏదైనా
  403. 17:00పేపర్ వన్ ని లాస్ట్ లోనే పెట్టుకొని
  404. 17:01చదువుకోండి ఎందుకంటే మోస్ట్లీ ఈ పేపర్
  405. 17:04చదివితే ఇందులో ఒక 50% వరకు మీరు కవర్
  406. 17:06చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
  407. 17:09సో దట్ ఇందులో మెయిన్ గా కరెంట్ అఫైర్స్
  408. 17:12కరెంట్ అఫైర్స్ కి ఏం ఫాలో అవ్వాలి సార్
  409. 17:14అంటే ఏదో ఒక న్యూస్ పేపర్ ని అయితే
  410. 17:16చదవడానికి ప్రయత్నించండి చదవడానికి
  411. 17:18ప్రయత్నించమన్నాం కదా అనేసి గంటలు గంటలు
  412. 17:20దాని మీద చదవద్దు. సో జస్ట్ తెలుగులో
  413. 17:23అయితే ఈనాడు పేపర్ ని చదవండి. ఇంగ్లీష్
  414. 17:27అయితే ది హిందూ న్యూస్ పేపర్ ని చదవండి.
  415. 17:30సో జస్ట్ ఏం జరుగుతుంది ఏంటి? అని
  416. 17:32తెలుసుకోవడానికే మనకి ఇవి బెటర్ గా
  417. 17:34ఉంటాయి.
  418. 17:36ఓకేనా దెన్ ఆ తర్వాత మెయిన్ గా కరెంట్
  419. 17:39అఫైర్స్ కి సంబంధించి చాలామంది చేసే తప్పు
  420. 17:41ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ ని మళ్ళీ ఇక్కడ
  421. 17:44ఫాలో అవ్వడం ముఖ్యంగా డైలీ వీడియోస్ చూడటం
  422. 17:48ఫ్రీగా దొరికే పిడిఎఫ్స్ ని ఫాలో అవ్వడం
  423. 17:51మళ్ళీ ఇంకేదో మ్యాగజైన్ ని ఫాలో అవ్వడం
  424. 17:54అంటే మన యొక్క ప్రిపరేషన్ అంతా కూడా
  425. 17:56కరెంట్ అఫైర్స్ మీద పెడతాం అలా చేయడం
  426. 17:58వల్లే మనం వెనకపడతాం కాబట్టి కరెంట్
  427. 18:00అఫైర్స్ కి ఏదైనా ఒక మ్యాగజైన్ ఫాలో
  428. 18:02అవ్వడానికి ప్రయత్నించండి
  429. 18:05తెలుగు మీడియం లో అయితే మనకి షైన్ ఇండియా
  430. 18:07మ్యాగజైన్ ఉంటుంది. సో దట్ షైన్ ఇండియా
  431. 18:10మగజైన్ ఫాలో అవ్వండి. లేదు అంటే ఇంగ్లీష్
  432. 18:13లో అయితే విజన్ ఐఏఎస్ వాళ్ళకి
  433. 18:15సంబంధించినటువంటి మగజైన్ కూడా ఉంటుంది.
  434. 18:17ఇది ఈవెన్ డైలీ కరెంట్ అఫైర్స్ అనే వాడు
  435. 18:20కూడా పెట్టడం జరుగుతుంది. నాట్ ఓన్లీ
  436. 18:21విజన్ ఐఎస్ వాజీరామ రవి కావచ్చు ఇన్సైట్స్
  437. 18:25ఐఏఎస్ కావచ్చు ఇటువంటివన్నీ డైలీ పెడతాను.
  438. 18:28సో దట్ ఏదో ఒకదాన్ని ఫాలో అవ్వండి. దెన్
  439. 18:30షైన్ ఇండియా మనకి మంత్లీ మాగజైన్ గా
  440. 18:32అందించడం జరుగుతుంది. సో దట్ ఇదైనా ఫాలో
  441. 18:34అవ్వడానికి ప్రయత్నించండి. ఇది కరెంట్
  442. 18:36అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ చాలా పెద్ద
  443. 18:38ఓషన్ దీన్ని ఎంత చదవాలో అంతే చేయండి మరీ
  444. 18:40ఎక్కువగా డీప్ గా డిక్ చేశనంటే అందులోనే
  445. 18:43మనం కూరుకుపోతాం. దెన్ ఆ తర్వాత సైన్స్
  446. 18:46అండ్ టెక్నాలజీ కి సంబంధించి సైన్స్ అండ్
  447. 18:49టెక్నాలజీ కి సంబంధించి అంటే
  448. 18:53రవిపి అగ్రహారి బుక్ ఉన్నది. దెన్
  449. 18:56తెలుగులో అయితే విన్నర్స్ పబ్లికేషన్స్
  450. 18:58బుక్ అయితే ఉంటది. అయితే రవిపి అగ్రహరి
  451. 19:02బుక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకోండి
  452. 19:04లేదు అంటే తెలుగులో వాళ్ళు విన్నర్స్
  453. 19:06పబ్లికేషన్ బుక్ ని చూస్ చేసుకోవడానికి
  454. 19:08ప్రయత్నించండి.
  455. 19:10దెన్ ఆ తర్వాత మనకి ఇందులో ఉన్నటువంటి
  456. 19:12ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి ఇప్పుడు
  457. 19:14జాగ్రఫీకి మీరు లాస్ట్ గానే ప్రయారిటీ
  458. 19:16పెట్టుకోండి. ఎందుకంటే జాగ్రఫీ నుంచి మనకు
  459. 19:1910 మార్కులే వస్తాయి. కానీ మనకు
  460. 19:20ఉన్నటువంటి బుక్ ఏంటంటే రమణరాజ్ సార్
  461. 19:22బుక్ే ఉన్నది. సో దట్ అదయితే తీసుకొని
  462. 19:24చదవండి. అది కాకపోతే విన్నర్స్ పబ్లికేషన్
  463. 19:26అయినా ఉంది. సో ఇది కాకపోతే అది బట్
  464. 19:28వీటిని లాస్ట్ గానే పెట్టుకోండి. మిగతా
  465. 19:31రిలేటెడ్ ఏవైతే సోషల్ ఇష్యూస్ సొసైటీ
  466. 19:33అనేసి ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మనకి ఆల్రెడీ
  467. 19:36పేపర్త్రీ పేపర్ట అండ్ పేపర్ ఫోర్ లో కవర్
  468. 19:40అవుతాయి.
  469. 19:42రైట్ ఇంకా మనకి ఇంకా ఏ ఏ సబ్జెక్ట్స్
  470. 19:44ఉన్నాయి ముఖ్యంగా అర్థమెటిక్ రీజనింగ్
  471. 19:47దెన్ ఇంగ్లీష్
  472. 19:49సో మాక్సిమం వీటిని మీరు మనకి ఇంగ్లీష్
  473. 19:52కావచ్చు అర్థమెటిక్ రీజనింగ్టెన్త్
  474. 19:56స్టాండర్డ్ లోనే మనకి అడగడం జరుగుతుంది
  475. 19:57కాబట్టి
  476. 19:59మీరు ఇంతవరకు అర్థమెటిక్ రీజనింగ్
  477. 20:01చేస్తున్నారంటే అది ఫాలో అవ్వండి. ఇఫ్ ఇన్
  478. 20:03కేస్ అలా కాకపోతే అర్థమెటిక్ రీజనింగ్ కి
  479. 20:06చందన్ లాజిక్స్ వాళ్ళ కోర్సెస్ కూడా
  480. 20:09బాగానే ఉంటాయి సో దట్ అదైనా చూస్
  481. 20:11చేసుకోండి. లేదు మీరు ఆల్రెడీ ఇంతకు ముందు
  482. 20:13ఇంకా ఎక్కడైనా తీసుకున్నా ఫాలో అవ్వండి
  483. 20:15ప్రాబ్లం లేదు. సో దెన్ ఇంగ్లీష్ కి
  484. 20:17సంబంధించి అయితే జాన్ సార్ లేదంటే సందీప్
  485. 20:21సార్ కి సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైనా
  486. 20:24ఉంటే వాటినైనా చూస్ చేసుకోవడానికి
  487. 20:25ప్రయత్నించండి. బట్ ది థింగ్ ఏంటంటే
  488. 20:27ఇవన్నీ కూడా 10ెత్ క్లాస్ స్టాండర్డ్ లోనే
  489. 20:29అడగడం జరుగుతుంది లైక్ యక్టివ్ వాయిస్
  490. 20:30పాసివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్
  491. 20:32స్పీచ్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ హోమోఫోన్స్
  492. 20:36ఇలాంటివే అడగడం జరుగుతుంది కాబట్టి ఈజీగా
  493. 20:38మనకి 25 లో 15 టు 20 మార్క్స్
  494. 20:41తెచ్చుకోవచ్చు మీకు మినిమం బేసిక్
  495. 20:42నాలెడ్జ్ ఉంటే సో దట్ బేసిక్ నాలెడ్జ్
  496. 20:45లేని వాళ్ళు ఎక్కడైనా కోర్స్
  497. 20:47తీసుకోవడానికిైనా ప్రయత్నించండి. ఒక 500లో
  498. 20:49అలా ఉన్నదే మరీ ఎక్కువగా పెట్టాల్సిన
  499. 20:50అవసరం లేదు. సో ఇలా బుక్ లిస్ట్ కి
  500. 20:53సంబంధించినటువంటి అంశాలు మనం
  501. 20:54చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇఫ్
  502. 20:56ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఏమైనా తెలంగాణ
  503. 20:59గ్రూప్ట రిలేటెడ్ గా ఉంటే కింద కామెంట్
  504. 21:01సెక్షన్ లో తెలియజేయండి థాంక్యూ

About this transcript

This page contains the full transcript of TGPSC🔥 ఏ పుస్తకాలు చదవాలి? | GROUP-2 BOOKLIST 📚 | Indian + Telangana Subject Wise | Manikanta Sir by KALAM'S100, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,611 words across 504 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.