TCS, Infosys Era Over? Explained in Telugu! — Transcript
Full transcript
- 0:0013 డిసెంబర్ 2024 నిఫ్టీ ఐటి ఇండెక్స్ తన
- 0:03ఆల్ టైం హై అయిన 45995
- 0:06ని టచ్ చేసిన రోజు ఇది. కానీ ఆ తర్వాత
- 0:09జరిగింది మాత్రం డౌన్ ఫాల్ డౌన్ ఫాల్
- 0:11మాత్రమే. ఈరోజు ఈ ఇండెక్స్ తన ఆల్ టైం హై
- 0:14నుంచి 40% డౌన్ అయింది. దీనికంటే ఇంకొక
- 0:16షాకింగ్ విషయం టిసిఎస్ లో మీరు సిక్స్
- 0:18ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిఉంటే మీ
- 0:20రిటర్న్స్ జీరో ఇయర్స్. ఇలాంటి
- 0:21పరిస్థితికి వచ్చింది మన ఇండియన్ ఐటీ
- 0:22సెక్టార్. జనరల్లీ టెక్నాలజీ పరంగా
- 0:25ఎకానమీకి కాంట్రిబ్యూషన్ పరంగా బ్యాక్
- 0:27బోన్ గా భావించే సెక్టార్ే ఐటి సెక్టార్ ఈ
- 0:30సెక్టార్ నుంచే ఇండియన్ ఎకానమీకి 7% నుంచి
- 0:3310% కాంట్రిబ్యూషన్ వస్తుంది. అయితే ఈరోజు
- 0:35ఐటి సెక్టార్ లో మనం చూస్తున్నది దాని
- 0:38అర్థం ఇంకా ఐటి సెక్టార్ పని
- 0:39అయిపోయినట్టేనా అక్కడ ఇన్వెస్ట్ చేసిన మనీ
- 0:41మొత్తాన్ని తీసి ఇంకొక సెక్టార్ లో
- 0:43ఇన్వెస్ట్ చేయాలా ఇంకో విషయం లాస్ట్ వన్
- 0:45టూ ఇయర్స్ లో మీరు అబ్సర్వ్ చేసిఉంటే
- 0:47ఇండియన్ ఐటి సెక్టార్ ఫాల్ అనేది ఏఐ
- 0:49గ్రోత్ కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటేఏఐ
- 0:52ఎంత గ్రోత్ అవుతుందో ఇండియన్ ఐటి సెక్టార్
- 0:54అంత డౌన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్
- 0:55చెప్తాను మీకు గుర్తుండే ఉంటుంది.
- 0:57ఫిబ్రవరిలో ఆంత్రపిక్ కొన్ని కొత్త టూర్స్
- 0:59లాంచ్ చేసిన వెంటనే కేవలం 2 వీక్స్ లోనే
- 1:01ఐటి సెక్టార్ 14% డౌన్ మళ్ళీ ఏఐ లో కొత్త
- 1:04కొత్త డెవలప్మెంట్స్ వస్తున్న కొద్దీ
- 1:06ప్రత్యేకంగా ఇండియన్ ఐటి సెక్టార్ కి మరీ
- 1:09ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కంపెనీస్ కి
- 1:10ప్రాబ్లం్ క్రియేట్ చేసే టెక్నాలజీస్
- 1:12వస్తున్న కొద్దీ ఈ సెక్టార్ ఇంకా ఇంకా
- 1:15కిందకు వెళ్తూనే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా
- 1:17కూడా మనం ఒక విషయం చూసాం. యక్సెంచర్ ఏఐ
- 1:19డెవలప్మెంట్ వల్ల తమ రెవెన్యూ ఫోర్కాస్ట్
- 1:21ని రెడ్యూస్ చేసింది. దానివల్ల కొన్ని
- 1:23రోజుల క్రితమే యక్సెంచర్ స్టాక్ దాదాపు
- 1:2520% పడిపోయింది. అది జరిగిన వెంటనే మళ్ళీ
- 1:28ఇండియన్ ఐట సెక్టార్ స్టాక్స్ వేగంగా
- 1:30పడిపోవడం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ
- 1:32క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ ఐటి సెక్టార్ కి
- 1:34రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా ఇంకా
- 1:36డౌన్ కి వెళ్తుందా? ఇంకొక విషయం ఏంటంటే
- 1:38మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే అక్కడే
- 1:39కంటిన్యూ అవ్వాలా లేదా ఇంకొక సెక్టార్ కి
- 1:41షిఫ్ట్ అవ్వాలా ఇది తెలుసుకోవడానికి ముందు
- 1:43జెఫ్ బెజూస్ మాట్లాడుతున్న ఈ వీడియో
- 1:45ఒకసారి చూడండి. people get confused about
- 1:48why does the united states have so much
- 1:51ventచure success so much success why are
- 1:55the big tech companies here and not some
- 1:57else what really going on this dynamism
- 2:01in this country compared to what we see
- 2:03around else in the world and there are
- 2:06much of reasons for that but the biggest
- 2:08one 80 points there is we have better
- 2:13risk capital not the banking system
- 2:19diff
- 2:20you can get you can you know 50 million
- 2:25of seed capital to do something that
- 2:28only 10% ch of working
- 2:33అంటే దీన్ని షార్ట్ గా సమరైజ్ చేయాలంటే
- 2:35జెఫ్ బ్రేజస్ చెప్తున్నది ఏంటంటే బిజినెస్
- 2:37పరంగా యusఎస్ తో ఎవరు కంపీట్ చేయలేరు.
- 2:40ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ గురించి
- 2:41మాట్లాడుతుంటే యుఎస్ గురించే మాట్లాడుతాం.
- 2:44ఎందుకు అంటే అక్కడ క్యాపిటల్ మాత్రమే కాదు
- 2:46రిస్క్ క్యాపిటల్ కూడా ఎక్కువ ఉంది.
- 2:47ప్రపంచంలోనే మరి ఎక్కడా లేనంత రిస్క్
- 2:49క్యాపిటల్ కేవలం యుఎస్ లోనే ఉంది. ఇలాంటి
- 2:51స్టేట్మెంట్స్ మనం విన్నప్పుడు మన
- 2:53ఇండియన్స్ కి ఏమనిపిస్తుందంటే అక్కడ
- 2:54వాళ్ళందరూ చాలా రిచ్ క్యాపిటల్ ఎక్కువ
- 2:56ఉంది. అందుకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్
- 2:58ఎక్కువ చేస్తారు మనక అంత సీన్ లేదు అని
- 3:00కాకపోతే నిజం అది కాదు. మీకు ఒక
- 3:01ఇంట్రెస్టింగ్ డేటా చూపిస్తాను అప్పుడు
- 3:03మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు
- 3:04చూస్తున్న ఈ డేటా గత ఫైవ్ ఇయర్స్ కి
- 3:06సంబంధించిన ఇండియన్ టాప్ ఫోర్ ఐటి
- 3:08కంపెనీస్ డేటా ఇప్పుడు స్క్రీన్ మీద
- 3:10కనిపిస్తున్న ఈ గ్రాఫ్ ఇది ఏదైనా గుడ్
- 3:12న్యూస్ కి చూపించే గ్రాఫ్ అయితే కాదు
- 3:13నిజానికి ఇది ఇండియన్ ఎకోసిస్టం అలాగే
- 3:15ఇండియన్ ఐటి సెక్టార్ కి చాలా బ్యాడ్
- 3:17సైన్. ఈ డేటా డివిడెండ్ డేటా. ఇప్పుడు
- 3:19డివిడెండ్ అంటే ఏంటి? సింపుల్ గా
- 3:21చెప్తాను. ఒక కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఆ
- 3:23ప్రాఫిట్ తో కంపెనీ రెండు పనుల్లో ఏదో
- 3:25ఒకటి చేయొచ్చు. మొదటిది ఆ ప్రాఫిట్ ని తన
- 3:26బిజినెస్ లోనే రీఇన్వెస్ట్ చేయొచ్చు.
- 3:28లేదంటే ఆ ప్రాఫిట్ ని డివిడెండ్ రూపంలో
- 3:30డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. డివిడెండ్ అంటే
- 3:31వచ్చిన ప్రాఫిట్ లో షేర్ హోల్డర్స్ కి ఒక
- 3:33భాగాన్ని ఇవ్వడం. డివిడెండ్ వచ్చినప్పుడు
- 3:35షేర్ హోల్డర్స్ కి కూడా మనీ వస్తుంది. అది
- 3:36నిజమే కానీ మెయిన్ గోల్ ఏంటంటే ఆ కంపెనీ
- 3:39ఓనర్స్ దగ్గరకు ఆ మనీ వెళ్ళడం. ఎగ్జాంపుల్
- 3:41కి విప్రో ఓనర్స్ మిస్టర్ రజీం ప్రేమ్జీ
- 3:43అలాగే వారి ఫ్యామిలీ. అలాగే హెచ్సిఎల్
- 3:45టెక్ ఓనర్స్ శివనాథర్ మరియు వారి
- 3:47ఫ్యామిలీ. అంటే డివిడెండ్ ద్వారా చివరికి
- 3:49మనీ ఎక్కువగా ఓనర్స్ దగ్గరికే వెళ్తుంది.
- 3:50అదే డివిడెండ్ అంటే. ఇప్పుడు ఒకసారి
- 3:52సింపుల్ గా ఆలోచించండి ఏ బిజినెస్ అయినా
- 3:54గ్రో అవ్వాలంటే తన బిజినెస్ లో ఖచ్చితంగా
- 3:56రీఇన్వెస్ట్ చేయాల్సిందే. దేర్ ఇస్ నో
- 3:58ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. కానీ షాకింగ్
- 4:00విషయం ఏంటంటే ఈ గ్రాఫ్ ని జాగ్రత్తగా
- 4:02అబ్సర్వ్ చేస్తూ వెళ్ళండి. ప్రతి ఇయర్ ఈ
- 4:04కంపెనీస్ తమ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం
- 4:06కంటే ఎక్కువ మనీని డివిడెండ్ రూపంలో
- 4:08డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. రాదర్ దన్
- 4:09ఇన్వెస్టింగ్ ఇన్ దేర్ ఓన్ బిజినెస్.
- 4:11ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఇంకొక
- 4:12ఇంపార్టెంట్ విషయం చెప్తాను. కానీ దానికి
- 4:14ముందు ఈ గ్రాఫ్ ని ఒకసారి చూడండి. ఈ
- 4:16నెంబర్స్ ని కూడా చూడండి ఫైనాన్షియల్ ఇయర్
- 4:182021 లోటసిఎస్ డివిడెండ్ పర్ షేర్ ₹38
- 4:21తర్వాత అది ₹120 కి వెళ్ళింది. ఆ తర్వాత
- 4:23₹175 పర్ షేర్ కి వెళ్ళింది. ఇప్పుడు
- 4:25infఫోసిస్ గురించి మాట్లాడితే వాళ్ళ
- 4:27డివిడెండ్ ఒకప్పుడు ₹27 ట31 పర్ షేర్
- 4:30ఉండేది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో
- 4:33అది ₹45 పర్ షేర్ కి చేరుకుంది.ఎclటెక్
- 4:35గురించి మాట్లాడితే వాళ్ళ డివిడెండ్ ₹60
- 4:37పర్ షేర్ కి వెళ్ళింది. విప్రో గురించి
- 4:39మాట్లాడితే ఒకప్పుడు ₹1 డివిడెండ్ మాత్రమే
- 4:41ఉండేది. తర్వాత అది ₹5 అయింది. ఇప్పుడు
- 4:44లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అది ₹16 పర్
- 4:46షేర్ అయింది. ఇప్పుడు మీకు పర్ షేర్
- 4:47నెంబర్స్ చూస్తే మీకు అంత పెద్దగా
- 4:49అనిపించదు డిఫరెన్స్. ఇప్పుడు మీకు క్రాస్
- 4:51లో డేటా చూపిస్తాను. దెన్ యు విల్ సీ ఏ
- 4:52హ్యూజ్ డిఫరెన్స్. టిసిఎస్ డివిడెండ్
- 4:54గురించి మాట్లాడితే ఫైనాన్షియల్ ఇయర్ 2021
- 4:56లో కంపెనీ 8000 క్రోర్ డివిడెండ్
- 4:58ఇచ్చింది. అక్కడి నుంచి జంప్ చేసి
- 5:00ఫైనాన్షియల్ ఇయర్ 2025 నాటికి 44,000 క్రో
- 5:04డివిడెండ్ గా ఇచ్చింది. infosస్ గురించి
- 5:05మాట్లాడితే 11,000 క్రోర్స్ నుంచి 17,000
- 5:08క్రోర్స్ కి వెళ్ళింది.హటెక్ గురించి
- 5:10మాట్లాడితే 7,000 క్రోర్స్ నుంచి 16,000
- 5:13క్రో కి చేరుకుంది. ఇక విప్రో గురించి
- 5:15మాట్లాడితే 1000 క్రోర్స్ నుంచి 5,000
- 5:18క్రో కి వెళ్ళింది. ఇప్పుడు ఇండియాలోని ఈ
- 5:20టెక్ కంపెనీస్ మొత్తం చూస్తే మనీ ఫ్లో
- 5:22అవుతోంది. మనీ వస్తుంది. కానీ ఆ మనీ
- 5:24ఎకానమీలోకి కానివ్వండి లేదా బిజినెస్
- 5:26ఎక్స్పాన్షన్ కానివ్వండి వెళ్ళట్లేదు. ఆ
- 5:28మనీ డివిడెండ్ రూపంలో ప్రమోటర్స్ దగ్గరికి
- 5:30వెళ్తుంది. ఇప్పుడు కేవలం టిసిఎస్
- 5:32నెంబర్స్ మాత్రమే తీసుకున్న ఇవి చాలా
- 5:34షాకింగ్ నెంబర్స్ [సంగీతం] గత ఫైవ్ ఇయర్స్
- 5:36లో 1,10,000 క్రోర్స్ డివిడెండ్ రూపంలో
- 5:39డిస్ట్రిబ్యూట్ చేసింది. ఒకవేళ దీనిలో
- 5:41ఫైనాన్షియల్ ఇయర్ 2026 కూడా యాడ్ చేస్తే ఈ
- 5:43నెంబర్ దాదాపు 1.5 లా000 క్రోర్స్ ఇంత
- 5:46మనీని కేవలం డివిడెండ్ రూపంలో మాత్రమే
- 5:49డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను ఇంకా షేర్ బై
- 5:50బ్యాక్ గురించి కూడా మాట్లాడడం లేదు. షేర్
- 5:52బై బ్యాక్ అనేది ప్రమోటర్స్ కి బెనిఫిట్
- 5:54ఇచ్చే ఇంకో మెథడ్. దాని నెంబర్స్ కూడా
- 5:56యాడ్ చేస్తేటటిసిఎస్ గత ఫైవ్ ఇయర్స్ లో
- 5:5835,000 క్రో విలువైన షేర్స్ బై బ్యాక్
- 6:01చేసింది. ఇప్పుడు ఈ నెంబర్స్ నిసిక్స్
- 6:02ఇయర్స్ కి కంబైన్ చేస్తే కేవలంసిఎస్ ఒక్క
- 6:05కంపెనీ నెంబర్ మాత్రమే దాదాపు 2 00ా000
- 6:08క్రో ఇప్పుడు ఇన్ఫోసిస్ గురించి
- 6:09మాట్లాడితే డివిడెండ్ ప్లస్ షేర్ బై
- 6:11బ్యాక్ ఈ రెండు కలిపితే లాస్ట్ సిక్స్
- 6:13ఇయర్స్ లో ఈ నెంబర్ దాదాపు 1.25 లాక్
- 6:16క్రోర్స్ గమనించండి నేను లాస్ట్ సిక్స్
- 6:18ఇయర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను.
- 6:20అది కూడా ఇండియాస్ టాప్ ఫోర్ ఐటి కంపెనీస్
- 6:23గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఐటి
- 6:24సెక్టార్ లో ఉన్న మిగిలిన కంపెనీస్
- 6:26పరిస్థితి కూడా ఇదే మొత్తంగా చెప్పాలంటే
- 6:28ఇండియన్ ఐటి సెక్టార్ పరిస్థితి మొత్తం
- 6:30తలకిందలు అయిపోయింది. ఇప్పుడు ఈ కంపెనీస్
- 6:32గ్రోత్ గురించి మాట్లాడితే గ్రోత్ అంటే
- 6:34పెద్దగా ఏం కనిపించట్లేదు. 2024 తర్వాత
- 6:37ఐటి సెక్టార్ స్టాక్స్ కంటిన్యూస్ గా
- 6:38పడిపోతూనే ఉన్నాయి. ఇంత జరిగిన తర్వాత మనం
- 6:41ఏమనుకుంటాం అరే ఇంత జరిగింది ఇంత జరిగిన
- 6:43తర్వాత అయినా మన ఐటి కంపెనీస్ తమ
- 6:45మిస్టేక్స్ నుంచి ఏదో కొంత నేర్చుకొని
- 6:47ఉంటాయి అని అనుకుంటాం కదా కానీ అది కూడా
- 6:48జరిగినట్లు కనిపించట్లేదు. ఎందుకంటే నేను
- 6:50మీకు ఇంకొక షాకింగ్ డేటా చూపిస్తాను.
- 6:52ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అరే ఇంత
- 6:54పెద్దగా ఏమైంది ఐట కంపెనీస్ కొంచెం
- 6:56తక్కువలో పర్ఫార్మ్ చేస్తున్నాయి ఇంతే కదా
- 6:57దీనికి ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ
- 6:59చేస్తున్నారు అని. కానీ యాక్చువల్ స్టోరీ
- 7:00అది కాదు. అఫీషియల్ నెంబర్స్ చూస్తే ఐటి
- 7:02కంపెనీస్ యొక్క గ్రోత్ 4 టు 5% చేస్తుంది.
- 7:05కానీ రియల్ గా ఇన్ ద గ్రౌండ్ రియాలిటీ
- 7:06దాని యాక్చువల్ గ్రోత్ హార్డ్లీ 2 టు 3%
- 7:08మాత్రమే ఎందుకంటే మన రెవెన్యూ ఐటి
- 7:10సెక్టార్స్ రెవెన్యూ మోస్ట్లీ డాలర్స్ లో
- 7:12వస్తుంది. ఓకే మన డూపీడ్ డిప్రిసియేషన్
- 7:14వల్ల అది మనకు పెద్దగా కనిపిస్తుంది
- 7:16కానివ్వండి నెంబర్ 4 టు 5% ఇన్ రియాలిటీ ద
- 7:18గ్రోత్ ఈస్ 2 టు 3% మాత్రమే. ఇప్పుడు
- 7:20టిసిఎస్ నెంబర్స్ చూద్దాం. గత వన్ ఇయర్
- 7:22రెవెన్యూ గ్రోత్ కేవలం 5%, ప్రాఫిట్
- 7:24గ్రోత్ 8%. ఇప్పుడు ఇన్ఫోసిస్ గురించి
- 7:26మాట్లాడితే రెవెన్యూ గ్రోత్ 10% అండ్
- 7:28ప్రాఫిట్ గ్రోత్ 13% అంతే ఇప్పుడు
- 7:31మీరుఫైవ్ ఇయర్స్ లేదా 10 ఇయర్స్ డేటా
- 7:33తీసుకొని చూసిన మెజారిటీ ఇయర్స్ లో ఈ
- 7:35కంపెనీస్ గ్రోత్ సింగల్ డిజిట్ లోనే ఉంది.
- 7:37ఇదే సిచువేషన్ హెచ్సిఎల్ టెక్ కి విప్రో
- 7:39కి ఆల్మోస్ట్ మిగతా పెద్ద ఐటి కంపెనీస్ కి
- 7:41కూడా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం
- 7:43ఏంటంటే ఐటి సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేసిన
- 7:45నార్మల్ ఇన్వెస్టర్ కి కూడా ఈ సిచువేషన్
- 7:47అర్థమయింది. యస్ ఏ కంపెనీగా ఏ లో
- 7:49కానివ్వండి న్యూ టెక్నాలజీస్ లో
- 7:50కానివ్వండి మీరు ఇన్వెస్ట్ చేయకపోతే
- 7:53సిచువేషన్ ఇంకా వర్స్ అవుతుంది అన్న విషయం
- 7:55ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది. ఎక్సెప్ట్
- 7:57ఆర్ ఇండియన్ ఐటి సెక్టార్ కంపెనీస్
- 7:58[సంగీతం] వీళ్ళకి తప్ప అందరికీ
- 8:00అర్థమయింది. ఇప్పుడు ఈ విషయం ఆల్మోస్ట్
- 8:01అందరికీ అర్థమైంది కదా కానీ ఇంత క్లియర్
- 8:03గా అందరికీ అర్థమవుతున్న మన ఇండియన్ ఐట
- 8:06కంపెనీస్ ఏం చేస్తున్నాయి దానికోసం గత ఒక
- 8:08ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే తీసుకుందాం.
- 8:09ముందుగా hెసిఎల్ టెక్ తో స్టార్ట్
- 8:11చేద్దాం. గత ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళ
- 8:13నెట్ ప్రాఫిట్ 16600 క్రోర్స్ ఇంత
- 8:16ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా
- 8:18బిజినెస్ తో సిగ్నిఫికెంట్ అమౌంట్
- 8:19ఇన్వెస్ట్ చేశారా లేదు దానికి బదులుగా
- 8:22దాదాపు 14000 క్రోర్స్ ని డివిడెండ్ గా
- 8:25డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకసారి ఈ నెంబర్స్
- 8:26మళ్ళీ చూడండి 16,600 క్రోర్ ప్రాఫిట్ లో
- 8:2914,000 క్రోర్స్ డివిడెండ్ ఇన్ని చేంజెస్
- 8:31జరుగుతున్నా కూడా వాళ్ళు ఇదే
- 8:33చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి గత ఫైవ్
- 8:35ఇయర్స్ గా షేర్ హోల్డర్ గా మీరు ఒక రూపాయ
- 8:37కూడా అర్న్ చేయలేదు. టీసిఎస్ గురించి
- 8:39మాట్లాడితే సిక్స్ ఇయర్స్ అయినా షేర్
- 8:41హోల్డర్ కి ప్రత్యేకంగా చెప్పుకున్న
- 8:42రిటర్న్స్ లేవు. కానీ మరోవైపు ప్రమోటర్స్
- 8:44దగ్గరకు మాత్రం వెరీ బిగ్ చంక్ ఆఫ్ మనీ
- 8:46వెరీ బిగ్ క్వాంటిటీలో కంటిన్యూస్ గా
- 8:48వెళ్తూనే ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ గురించి
- 8:50మాట్లాడితే గత ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళ
- 8:52నెట్ ప్రాఫిట్ ₹29,474 క్రో ఈ ₹29,474
- 8:57క్రోర్ ప్రాఫిట్ లో దాదాపు 18,000
- 8:59క్రోర్స్ ని డివిడెండ్ గా డిస్ట్రిబ్యూట్
- 9:01చేశారు. ఇప్పుడు టసిస్ గురించి మాట్లాడితే
- 9:03వాళ్ళ ప్రాఫిట్ 49,000 క్రోర్స్ అందులో
- 9:0539,000 క్రోర్స్ ని డివిడెండ్ గా
- 9:07ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక
- 9:08ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇన్ఫోసిస్
- 9:10ఫౌండర్ మిస్టర్ నారాయణమూర్తి గురించి
- 9:12మీరందరికీ తెలుసు. ఆయన చాలా తజువగా న్యూస్
- 9:14లో కనిపిస్తూ ఉంటారు. ఒకసారి ఆయన ఐఏఎస్సి
- 9:16బెంగళూర్ కాన్వకేషన్ కి వెళ్ళారు. అక్కడ
- 9:17ఆయన ఒక విషయం చెప్పారు. గత 60 ఇయర్స్ లో
- 9:20ఇండియా నుంచి ప్రపంచాన్ని మార్చేసే హౌస్
- 9:22హోల్డ్ లో ఉపయోగించే ఒక్క ఎర్త్
- 9:24స్ట్రాటజటరింగ్ ఇన్వెన్షన్ కూడా రాలేదు
- 9:25అని. ఈరోజు మనం ఉపయోగిస్తున్న ఆల్మోస్ట్
- 9:28ప్రతి టెక్నాలజీ కూడా బయట దేశాల నుంచే
- 9:30వచ్చింది అని. ఇప్పుడు మనలాంటి సాధారణ
- 9:32ఇండియన్స్ కి అయితే అంత చేత కాదు
- 9:33అనుకోండి. ఇంత పెద్ద కంపెనీస్ కి ఇంత
- 9:36రెవెన్యూ వస్తుంటే ఇన్ని 1ౌసంస్ ఆఫ్
- 9:38క్రోర్స్ వాళ్ళకి ప్రాఫిట్ గా వస్తుంటే
- 9:40వాళ్ళు కేవలం ఆ డబ్బుల్ని రీఇన్వెస్ట్
- 9:42చేయకుండా ఆ డబ్బు మొత్తాన్ని ఆల్మోస్ట్
- 9:45మోర్ దన్ 90% ఆఫ్ ద రిటర్న్స్ ని దే జస్ట్
- 9:48టేకింగ్ ఇట్ బ్యాక్ ఇన్స్టెడ్ ఆఫ్
- 9:49రీఇన్వెస్టింగ్ ఇన్ ద బిజినెస్ ఇన్స్టెడ్
- 9:51ఆఫ్ రీఇన్వెస్టింగ్ ఇంటు ద ఎకానమీ
- 9:52ఎందుకంటే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ దగ్గర
- 9:54ఎనామస్ అపర్చునిటీ ఉంది. దీన్ని చూస్తే ఏమ
- 9:56అర్థం అవుతుందంటే జెఫ్ బేజూస్ చెప్పినట్టు
- 9:58క్యాపిటల్ ఉంటే సరిపోదు రిస్క్ క్యాపిటల్
- 10:00కూడా ఉండాలి. కానీ ఇంత క్యాపిటల్ ఉన్న మన
- 10:03ఐటి కంపెనీస్ ఇంత రిస్క్ తీసుకోవడానికి
- 10:05రెడీగా లేరు. విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ లో
- 10:07ఉన్నప్పుడు ఓపెన్ ఏఐ లో కొంత
- 10:08ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్రయత్నించారు. ఆ
- 10:10డైరెక్షన్ లో కొన్ని స్టెప్స్ కూడా
- 10:12తీసుకున్నారు. కానీ చివరికి ఆయన కంపెనీ
- 10:14నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు ఈ
- 10:16నెంబర్స్ నే చూస్తే ఇండియన్ ఐటీ కంపెనీస్
- 10:18ప్రయారిటీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది.
- 10:20ఫస్ట్ ప్రయారిటీ డివిడెండ్ సెకండ్
- 10:22ప్రయారిటీ షేర్ బ్యాడ్ బ్యాక్. ఈ రెండిటి
- 10:23వల్ల ఎక్కువ బెనిఫిట్ ప్రమోటర్స్ కి
- 10:25వస్తుంది. బిజినెస్ గ్రోత్ అన్నది సెకండ్
- 10:27ప్రయారిటీ కూడా కాదు వీళ్ళకి అన్నది ఈ
- 10:29నెంబర్స్ చూస్తే అర్థం. అది కూడా ఐట
- 10:30ఇండెక్స్ 40% పడిపోయిన తర్వాత కూడా
- 10:33ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏ
- 10:34ఎకోసిస్టం అయినా డెవలప్మెంట్ అవ్వాలంటే
- 10:36[సంగీతం] చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి అని
- 10:38అనుకుంటాం. ఈరోజు పెద్దఏఐ కంపెనీస్
- 10:39అయ్యాయి కాబట్టి మొదటి నుంచే వాళ్ళ దగ్గర
- 10:41చాలా పెద్ద మనీ ఉంంటుంది అని అనుకుంటాం
- 10:43కానీ అది నిజం కాదు. ఇప్పుడు ఓపెన్ ఏ
- 10:45గురించి మాట్లాడితే 2019 లో ఓపెన్ ఏ తన
- 10:48సిరిసి ఫండింగ్ రౌండ్ లో 50 మిలియన్ డాలర్
- 10:50రేస్ చేసింది. అంటే దాదాపు 500 క్రో ఈ
- 10:53ఫండింగ్ రౌండ్ లోకో కోస్ల వెంచర్స్ కూడా
- 10:55ఇన్వెస్ట్ చేసింది. దాని ఫౌండర్ మన
- 10:56ఇండియన్ ఆరిజిన్ కి చెందిన వ్యక్తి.
- 10:58ఇప్పుడు ఆంత్రపిక్ గురించి మాట్లాడితే
- 10:59వాళ్ళ ఫస్ట్ మేజర్ సిరీస్ ఫండింగ్ రౌండ్
- 11:01మే 2021 లో జరిగింది. ఆ ఫండింగ్ రౌండ్ లో
- 11:04వాళ్ళు రైస్ చేసింది 124 మిలియన్ డాలర్
- 11:06అంటే దాదాపు 1200 క్రో ఈ ఫండింగ్ రౌండ్ లో
- 11:08మేజర్ ఇన్వెస్టర్ గాస్ కో ఫౌండర్ కూడా
- 11:11ఉన్నారు. అలాగే చైనా కూడా తన సొంత ఏఐ
- 11:13కంపెనీస్ ని బిల్డ్ చేసింది. వాటిలో ఒక
- 11:15కంపెనీ డీప్సిక్ డీప్సిక్ గురించి ఒక
- 11:17చిన్న విషయం చెప్తాను. ఈ మొత్తం ఏఐ
- 11:19ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయడానికి దాదాపు
- 11:214000 క్రోర్స్ మాత్రమే ఖర్చయింది. ఇప్పుడు
- 11:23ఈ 4000 క్రోర్ పీస్ ని మన ఇండియన్ ఐటి
- 11:25కంపెనీస్ డివిడెండ్ నెంబర్స్ తో కంపేర్
- 11:27చేయండి లేదంటే ఓపెన్ ఏఐ ఇనిషియల్ ఫండింగ్
- 11:29తో కంపేర్ చేయండి. యంత్రోపిక్ ఇనిషియల్
- 11:31ఫండింగ్ రోల్ తో కంపేర్ చేయండి. దీన్ని
- 11:32చూస్తే మనకు అర్థం అవుతుంది ప్రాబ్లమ్ ఇస్
- 11:34నాట్ విత్ ద మనీ ప్రాబ్లమ్ ఈస్ విత్ అవర్
- 11:36ఇండియన్ మైండ్సెట్. మన ఇండియాలో రిస్క్
- 11:38తీసుకొని కొత్త కంపెనీస్ లో ఇన్వెస్ట్
- 11:39చేద్దాం కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్
- 11:41చేద్దాం అన్న మైండ్సెట్ లేదు. ఆ మైండ్సెట్
- 11:42ఇంకా డెవలప్ కాలేదు. ఎందుకంటే వెంచర్
- 11:44క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ లో సక్సెస్
- 11:45ప్రాబబిలిటీ ఎప్పుడూ చాలా హైగా ఉంటది.
- 11:47వెంచర్ క్యాపిటల్ మోడల్ చాలా సింపుల్.
- 11:48మీరు 10 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే
- 11:50వాటిలో ఒకటి లేదా రెండు కంపెనీస్ మాత్రమే
- 11:52సక్సెస్ అవుతాయి. కానీ ఆ ఒకటి లేదా రెండు
- 11:55కంపెనీస్ నుంచే మిగతా అన్ని
- 11:56ఇన్వెస్ట్మెంట్స్ కి రిటర్న్స్
- 11:57వచ్చేస్తాయి. అదే వెంచర్ క్యాపిటల్
- 11:59మథమెటిక్స్. ఇప్పుడు మళ్ళీ ఇండియన్ ఐట
- 12:00కంపెనీస్ దగ్గరికి వస్తే ఒక క్వశ్చన్
- 12:02వాళ్ళు ఇంత భారీ ప్రాఫిట్స్ సన్
- 12:04చేస్తున్నారు. ఆ మనీతో ఏం చేస్తున్నారు?
- 12:05సమాధానం చాలా సింపుల్. ఆ మనీని బయటకి
- 12:07తీసేస్తున్నారు. ఇప్పుడు దీన్ని యుఎస్
- 12:09టెక్ కంపెనీస్ తో కంపేర్ చేయండి. యుఎస్
- 12:11టెక్ కంపెనీస్ రిస్క్ క్యాపిటల్ మైండ్సెట్
- 12:12తో వర్క్ చేస్తాయి. వాళ్ళ దగ్గర ఎంత
- 12:14ప్రాఫిట్ వస్తే అందులో అట్లీస్ట్ సగభాగం
- 12:17దే రీఇన్వెస్ట్ ఇన్ దర్ ఓన్ కంపెనీ. ఇక్కడ
- 12:19ఇంకొక విషయం క్లియర్ చేయాలి. చాలా మంది
- 12:21అనుకుంటారు యుఎస్ కంపెనీస్ లో డివిడెండ్
- 12:22ఇవ్వవు ఎందుకంటే వాళ్ళ పాలసీ అలాంటిది అని
- 12:25కానీ అది నిజం కాదు అది వాళ్ళ ఫిలాసఫీ
- 12:27appపిల్ ని తప్పిస్తే యusఎస్ లోని
- 12:29ఆల్మోస్ట్ అన్ని టాప్ టెక్ కంపెనీస్ తమ
- 12:31ప్రాఫిట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ
- 12:34డివిడెండ్ మాత్రమే ఇస్తాయి. ఇప్పుడు ఇంకొక
- 12:35విషయం కూడా మీకు ఆశ్చర్యంగా అనిపించకూడదు.
- 12:37యusఎస్ టాప్ టెక్ కంపెనీస్ లో appపిల్
- 12:39లోయెస్ట్ గ్రోయింగ్ కంపెనీ దానికి చాలా
- 12:41రీజన్స్ ఉన్నాయి. కానీ వాటిలో ఒక
- 12:42ఇంపార్టెంట్ రీజన్ appిల్ మిగతా కంపెనీస్
- 12:45తో కంపేర్ చేస్తే తమ బిజినెస్ లో తక్కువ
- 12:47రీఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇప్పుడు మెటా
- 12:48Google వాటి నెంబర్స్ చూస్తే వాటి
- 12:50రెవెన్యూ గ్రోత్ దాదాపు 17% నుంచి 18% మరి
- 12:53ప్రాఫిట్ గ్రోత్ గత 4 టు ఫైవ్ ఇయర్స్ లో
- 12:55దాదాపు 25% సేజ ఇప్పుడు అదే Apple
- 12:58నెంబర్స్ ని చూస్తే గత 4ోర్ టు ఫైవ్
- 13:00ఇయర్స్ రెవెన్యూ గ్రోత్ కేవలం 8% మాత్రమే.
- 13:03Apple స్లో గ్రోత్ కి చాలా రీజన్స్
- 13:05ఉన్నాయి. కానీ వాటిలో ఒక రీజన్ కంపెనీ తన
- 13:07బిజినెస్ లో అగ్రెసివ్లీ రీఇన్వెస్ట్
- 13:08చేయకపోవడం. ఇప్పుడు Google ని తీసుకుందాం.
- 13:10Google తన ఓన్ బిజినెస్ లో మాత్రమే
- 13:12ఇన్వెస్ట్ చేయదు. Google కి దగ్గరగా ఉండే
- 13:14ఫ్యూచర్ లోగ కి వాల్యూ క్రియేట్ చేసే
- 13:16బిజినెస్ లో కూడా Google హెవీగా ఇన్వెస్ట్
- 13:18చేస్తుంది. microsసాఫ్ట్ ఓపెన్ ఏ లో
- 13:20భారీగా ఇన్వెస్ట్ చేసింది. Google
- 13:22యంత్రపిక్ లో 14% స్టేక్ తీసుకుంది.
- 13:24దానికోసం 43 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్
- 13:26చేసింది.ఎన్వడియ ప్రపంచంలోనే లీడింగ్ఏఐ
- 13:29చిప్ మేకర్ అయిన ఎన్వడియ కూడా చాలాఏఐ
- 13:31కంపెనీస్ లో హెవీగా ఇన్వెస్ట్ చేసింది.
- 13:33ఇలాగే ఒక ఎకో సిస్టం బిల్డ్ అవుతుంది.
- 13:35పెద్ద కంపెనీస్ చిన్న కంపెనీస్ కి చాలా
- 13:37సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే మీకు హై
- 13:39గ్రోత్ అపర్చునిటీస్ కావాలంటే రిస్క్ కూడా
- 13:42తీసుకోవాలి. అక్కడే రిస్క్ క్యాపిటల్
- 13:43వస్తుంది. కానీ మనకు హై గ్రోత్
- 13:44ఆపర్చునిటీస్ గురించి ద్యాసే లేనప్పుడు 2%
- 13:473% 4% ఇలా సింగల్ డిజిట్ గ్రోత్ వస్తే
- 13:50చాలు అని అనుకుంటున్నప్పుడు రిస్క్
- 13:51క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాల్సిన
- 13:53అవసరమే రాదు. క్యాపిటల్ అయితే ఉంటుంది.
- 13:54కానీ ఆ క్యాపిటల్ కంపెనీకి ఫ్యూచర్ లో
- 13:57గ్రోత్ ని తీసుకురాదు. ఫ్యూచర్ లో
- 13:58అపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయలేదు.
- 14:00అయితే యusఎస్ నుంచి ఒక లెసన్ మాత్రం
- 14:01ఇండియాలో ఒక ఐట కంపెనీకి కొంచెం
- 14:03అర్థమైనట్టు కనిపిస్తుంది. ఆ
- 14:04కంపెనీహెచ్సిఎల్ టెక్. ఇటీవలేహెచ్సిఎల్
- 14:07టెక్ సర్వంఏఐ అనే ఇండియన్ఏఐ స్టార్టప్ లో
- 14:101427 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసింది. దానికి
- 14:12బదులుగా కంపెనీలో 10% స్టేక్ కూడా
- 14:14తీసుకుంది. ఇది డెఫినెట్లీ ఒక గుడ్
- 14:15బిగినింగ్ కానీ ఒకటి రెండు
- 14:16ఇన్వెస్ట్మెంట్స్ తో పని పూర్తి ఇండియన్
- 14:18ఐట కంపెనీస్ ఈ డైరెక్షన్ లో ఇంకా చాలా
- 14:20అగ్రెసివ్లీ మూవ్ అవ్వాలి. కానీ ప్రస్తుతం
- 14:22వాళ్ళ ఇంటెన్షన్స్ చూస్తే ఆ డైరెక్షన్ లో
- 14:24వెళ్తున్నట్టు మాత్రం కనిపించడం లేదు.
- 14:25కొంతకాలం క్రితంఇన్ఫోసిస్ కో ఫౌండర్
- 14:27మిస్టర్ నారాయణమూర్తిని చార్జిపిటీ
- 14:29గురించి అడిగారు. ఆ క్లిప్ ఒకసారి
- 14:31చూద్దాం. అంటే మిస్టర్ నారాయణమూర్తి
- 14:32చెప్పేది ఏంటంటే చార్జి పిటి వల్ల
- 14:34సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఎటువంటి ఇబ్బంది
- 14:36ఉండదు అని కానీ ఇప్పుడు మన సిచువేషన్
- 14:38గురించి చూస్తే మాత్రం కంప్లీట్లీ
- 14:39డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఇండియన్ టాప్
- 14:41ఐటి కంపెనీస్ ఇన్ఫోసిస్ తో సహా హైరింగ్ ని
- 14:43చాలా భారీగా రెడ్యూస్ చేస్తున్నాయి. చాలా
- 14:45చోట్ల కొత్త హైరింగ్ దాదాపు అదిపోయింది.
- 14:47అంతేకాదు లే ఆఫ్స్ కూడా చాలా అగ్రెసివ్
- 14:49జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఎంట్రీ లెవెల్
- 14:51సాఫ్ట్వేర్ డెవలపర్స్ జాబ్స్ వాటిపైన
- 14:53ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆ
- 14:56పనిలో చాలా భాగాన్నిఏఐ చాలా ఈజీలీ
- 14:58రిప్లేస్ చేసింది. ఒక విషయం మాత్రం చాలా
- 15:00క్లియర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏఐ ఎంత
- 15:02వేగంగా డెవలప్ అవుతుందో ఇండియన్ ఐటీ
- 15:04సెక్టార్ మీద ప్రెషర్ కూడా అంతే వేగంగా
- 15:06పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ
- 15:08ఇన్నోవేషన్ కానీ ఇన్వెన్షన్ కానీ సీరియస్
- 15:10గా జరుగుతున్నట్టు పెద్దగా కనిపించడం
- 15:12లేదు. కానీ ఈ స్టోరీలో ఒక ఇండియన్ కంపెనీ
- 15:14మాత్రమే ఎక్సెప్షన్ గా నిలబడుతుంది. ఆ
- 15:16కంపెనీ పేరుఇఫో అంటేనౌకరిడ.com పేరెంట్
- 15:18కంపెనీ.ఇఫో ఇన్ఫోహచ్ కూడా డివిడెండ్స్
- 15:20ఇస్తుంది 30% 40% కొన్నిసార్లు 50% కూడా
- 15:23డివిడెండ్ ఇస్తుంది. కానీ మిగిలిన 50% దే
- 15:26రీఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ ఆర్ దే
- 15:28రీఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆర్ అదర్
- 15:29బిజనెస్ మీకు గుర్తుండే ఉంటుంది
- 15:31ఈఇన్ఫోఎడ్ఏజమాటోస్
- 15:33పాలసీ బజార్ ఈ రెండు కంపెనీస్ ఇనిషియల్
- 15:35స్టేజ్ లో ఉన్నప్పుడు ఇన్ఫోఎడ్జ్ ఇస్ ద
- 15:37వన్ దట్ ఇన్వెస్టెడ్ ఇన్ దీస్ కంపెనీస్ ఈ
- 15:39ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఇన్ఫోఎడ్ కొన్ని
- 15:41వేల కోట్ల రూపాయల ప్రాఫిట్ ని ఎర్న్
- 15:43చేసింది. అంటే ఇక్కడ విషయం ప్రాఫిట్ ని
- 15:45సంపాదించడం ఒక్కటే కాదు ఒక ఎకోసిస్టం ని
- 15:48బిల్డ్ చేయడంలో కూడా ఇన్ఫో చాలా పెద్ద
- 15:50రోల్ ప్లే చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్
- 15:51విషయం గత ఫైవ్ ఇయర్స్ లో ఇన్ఫో 70ఏఐ అండ్
- 15:54రోబోటిక్ కంపెనీస్ లో 1000 క్రోర్స్ కంటే
- 15:56ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు మీరే
- 15:58చెప్పండి ఇండియాలో మన ఇండియన్ ఐట కంపెనీస్
- 16:00ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన
- 16:02ఇన్నోవేషన్ కావాలి ఇలా ఇన్వెన్షన్స్
- 16:04చేయాలి అన్న మైండ్ సెట్ బుల్డ్ అవ్వదా?
- 16:06ఇప్పుడు ఫ్యూ డేస్ బ్యాక్ ఐ వాస్ రీడింగ్
- 16:07వన్ ఆర్టికల్. అక్కడ ఇంకో షాకింగ్ విషయం
- 16:09కనిపించింది. ఈ టేబుల్ ని ఒకసారి చూడండి.
- 16:11ఈ టేబుల్ లో ఏం కనిపిస్తుందంటే ఇండియాకి
- 16:13చెందిన వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఐడియలీ
- 16:15ఇండియన్ స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేసే
- 16:17ఫండ్స్ ఈరోజు యusఎస్ వరకు వెళ్తున్నాయి.
- 16:19ఎగ్జాంపుల్ కి పీక్ఎక్స్ పార్ట్నర్స్ అండ్
- 16:21మరికొన్ని ఇండియన్ వెంచర్ ఫండ్స్ యusఎస్
- 16:23బేస్డ్ఏఐ స్టార్టప్స్ లో హెవీగా ఇన్వెస్ట్
- 16:25చేస్తున్నాయి. పీక్ఎక్స్ పోస్ట్ హగ్ లో
- 16:27ఇన్వెస్ట్ చేసింది. సూపర్ బేస్ లో కూడా
- 16:28ఇన్వెస్ట్ చేసింది. ఇంకా చాలా కంపెనీస్ లో
- 16:30ఇన్వెస్ట్ చేస్తుంది. వాటి వాల్యేషన్ కూడా
- 16:32చిన్నది కాదు. ఎగ్జాంపుల్ కి పోస్ట్ హాక్
- 16:34వాల్యువేషన్ 5 బిలియన్ డాలర్స్ అంటే
- 16:36దాదాపు 50,000 క్రో దీని వల్ల ఒక విషయం
- 16:39క్లియర్ మన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్
- 16:40దగ్గర క్యాపబిలిటీ లేదనే విషయం లేదు.
- 16:42క్యాపబిలిటీ ఉంది. మనీ కూడా ఉంది. ఇప్పుడు
- 16:44పాల్ స్టాక్ ఇన్వెస్టర్ లిస్ట్ ఒకసారి
- 16:46చూడండి. ఇక్కడ Google వెంచర్స్
- 16:48కనిపిస్తుంది. అలాగే స్ట్రైప్ కూడా
- 16:49కనిపిస్తుంది. స్ట్రైప్ అంటే ఇండియాలో
- 16:51రేజర్ పే ఎలా ఉంటుందో యusఎస్ లో అలా ఒక
- 16:53పెద్ద పేమెంట్ గేట్వే కంపెనీ. ఇప్పుడు
- 16:55సూపర్ బేస్ ఇన్వెస్టర్స్ చూడండి అక్కడ
- 16:57కూడా స్ట్రైప్ కనిపిస్తుంది. అలాగే సేల్స్
- 16:59ఫోర్స్ కూడా కనిపిస్తుంది. సేల్స్ ఫోర్స్
- 17:00అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ సిఆర్ఎ అండ్
- 17:02ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఒకటి
- 17:04అంటే ఇదే రిస్క్ క్యాపిటల్ మీరు చాలా మనీ
- 17:06ప్రాఫిట్ గా ఎర్న్ చేస్తున్నారా అందులో
- 17:08కొంచెం మీ ఎకోసిస్టం లో ఇన్వెస్ట్ చేయండి.
- 17:10దాంతో మీ కంపెనీ కూడా గ్రో అవుతుంది అలాగే
- 17:13ఒక ఎకోసిస్టం కూడా బిల్డ్ అవుతుంది.
- 17:15చివరికి ఆ ఎకోసిస్టం వల్ల బెనిఫిట్ కూడా ఈ
- 17:17పెద్ద కంపెనీస్ కి వెళ్తుంది. ఈ
- 17:18కాంటెక్స్ట్ లోనే న్యూ వెంచర్ పార్ట్నర్స్
- 17:20కో ఫౌండర్ వింగ్ కృష్ణన్ ఎకానమిక్ టైమ్స్
- 17:23కి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.
- 17:25ప్రస్తుతం వాళ్ళు ఏఐ రోబోటిక్స్ ఏజెంటిక్
- 17:28ఏఐ స్పేస్ లో యుఎస్ కి చెందిన త్రీ
- 17:30స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్
- 17:31చేస్తున్నాం. ఆయన చెప్పిన మాట ఏంటంటే మేము
- 17:33ఫండమెంటలీ ఇండియా ఫోకస్డ్ ఇన్వెస్టర్స్ మే
- 17:36కానీ ప్రస్తుతం ఇండియా ఏఐ స్పేస్ లో మాకు
- 17:38అట్రాక్టివ్ అపర్చునిటీస్ కనిపించడం లేదు.
- 17:40అందుకే మా మొత్తం క్యాపిటల్ లో దాదాపు 90%
- 17:44ని యusఎస్ బేస్డ్ ఏఐ కంపెనీస్ లో
- 17:46ఇన్వెస్ట్ చేస్తున్నాం. దీనికంటే కూడా
- 17:47షాకింగ్ విషయం ఏంటంటే మీకు ఇండియన్ వెంచర్
- 17:49క్యాపిటల్ ఇండస్ట్రీ గురించి కొంచెమైనా
- 17:51తెలిసఉంటే పీక్ ఎక్స్బి పార్ట్నర్స్
- 17:52ఎలివేషన్ క్యాపిటల్ ఈ టూ నేమ్స్ ఖచ్చితంగా
- 17:54తెలిసిఉంటాయి. ఇండియాలోని చాలా పెద్ద
- 17:56పెద్ద స్టార్టప్స్ కి ఫండింగ్స్ ఇచ్చింది
- 17:58వీళ్ళే కానీ ఈరోజు వీళ్లే యుఎస్ లో తమ
- 18:00ప్రెసెన్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు.
- 18:01అంతే కాదు స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్
- 18:03యంట్లర్ ఇలాంటి వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్
- 18:05కూడా తమ టైం లోని చాలా భాగాన్ని ఇప్పుడు
- 18:07యుఎస్ లోనే స్పెండ్ చేస్తున్నాయి. రీజన్
- 18:09ఒకటే ఏ ఇన్నోవేషన్ అక్కడ జరుగుతోంది.
- 18:11వెల్త్ క్రియేషన్ అక్కడ జరుగుతుంది.
- 18:13అందుకే మనీ కూడా అక్కడికే వెళ్తుంది.
- 18:15ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఇదే అయితే మనం
- 18:16ఇండియన్ ఐట కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలా
- 18:18లేక ఇంకెక్కడైనా అపర్చునిటీస్ చూడాలా
- 18:20ముందుగా వాల్యేషన్ గురించి
- 18:22మాట్లాడుకుందాం. 2025 లో itట సెక్టార్
- 18:24పీక్ లో ఉన్నప్పుడు itట ఇండెక్స్ దాదాపు
- 18:2638ప లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు అదే ఐట
- 18:28ఇండెక్స్ ఫాల్ అయ్యి 18 నుంచి 19 pe
- 18:31దగ్గరకి వచ్చింది. ఇప్పుడు నేను అబ్సర్వ్
- 18:32చేస్తున్నది ఏంటంటే ఇండియన్ టాప్ ఫోర్ ఐట
- 18:35కంపెనీస్ TCS infఫోసిస్ HCL టెక్వ్రో టక్
- 18:38Mahindra వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్
- 18:40వీళ్ళ క్యాపిటల్ అలకేషన్ చూస్తే నాకు
- 18:42ఒక్కటే అర్థమవుతుంది. వీళ్ళ ప్రయారిటీ
- 18:45స్టిల్ రెండే రెండు విషయాలు టాప్ టూ
- 18:46ప్రయారిటీస్ ఒకటి డివిడెండ్ షేర్ బై
- 18:48బ్యాక్ వీళ్ళకి గ్రోత్ అవ్వాలన్న ఆలోచనే
- 18:50లేదు అసలు బిజినెస్ ని అగ్రెసివ్లీ గ్రో
- 18:53చేయాలి అన్న మైండ్సెట్ ఇంకా
- 18:54కనిపించట్లేదు. 30% 40% క్రాష్ అయిన
- 18:57తర్వాత కూడా మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి
- 18:59మాటలు వినిపించట్లేదు. అరే మన
- 19:00ఇన్వెస్టర్స్ మన కంపెనీలో ఇన్వెస్ట్
- 19:02చేశారు. కొత్తగా ఎక్కడైనా మనం యస్ ఏ
- 19:04కంపెనీగా మనం రీఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళ
- 19:06ప్రాఫిట్స్ ఇద్దాం అన్న ఆలోచన అయితే
- 19:08కనిపించట్లేదు. సో ఇలాంటి మైండ్సెట్ తోనే
- 19:10ఉంటే మిగిలిన కంట్రీస్ అన్నీ ఏఐ లో
- 19:12ఇన్నోవేషన్స్ అవి ఇవి తీసుకొస్తుంటే మన
- 19:14ఇండియన్ ఐటీ సెక్టార్ ఇంకా కిందకి
- 19:15పడిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్
- 19:17వస్తుంది. సరే ఐటీ సెక్టార్ లో ఇన్వెస్ట్
- 19:19చేయకపోతే ఇంక ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఐటీ
- 19:21కంపెనీస్ తీసుకుంటే సరే అవి ఒక ప్రైవేట్
- 19:22కంపెనీస్ అవ్వచ్చు లేదా పబ్లిక్ కంపెనీస్
- 19:25అవ్వచ్చు వాళ్ళ ఇష్టం ఎక్కడ ఇన్వెస్ట్
- 19:27చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం.
- 19:29ఇన్వెస్టర్ గా మీరు అక్కడ ఇన్వెస్ట్
- 19:30చేయాలనుకుంటున్నారా లేదా అనేది మీ
- 19:32డెసిషన్. కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ
- 19:34నుంచి చూస్తే ఒక ప్రతి కంట్రీకి ఒక
- 19:36ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. ఒక కంట్రీ ఏ
- 19:38డైరెక్షన్ లో వెళ్ళాలి అన్న డెసిషన్ లో
- 19:40దిస్ పర్సన్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఆ
- 19:42ఫ్యూ డేస్ బ్యాక్ ఐ వాస్ లిస్నింగ్ టు
- 19:43దిస్ పాడ్కాస్ట్ మన ఇండియన్ చీఫ్ ఎకనామిక్
- 19:46అడ్వైజర్ డాక్టర్ వి అనంత నాగేశ్వరం గారు
- 19:48మాట్లాడుతున్నారు. ఈ పాడ్కాస్ట్ లో ఆయన
- 19:50చెప్పారు ఈరోజు స్టూడెంట్స్ ఏ ఫీల్డ్ లో
- 19:52ఫోకస్ పెట్టారన్న క్వశ్చన్ కైనా ఆన్సర్
- 19:53చేస్తూ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఎంబిఏ
- 19:55ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం
- 19:57లేదు. వీళ్ళు ట్రేడ్ స్కిల్స్ మీద ఫోకస్
- 19:58చేయాలిని అంటే ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్
- 20:00ఇలాంటి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలని
- 20:02చెప్పారు. నాకు ఐ వాస్ కంప్లీట్లీ షాక్
- 20:04ఇది నిజంగా నాకైతే చాలా షాకింగ్
- 20:06అనిపించింది. ఒక కంట్రీస్ చీఫ్ ఎకానమిక్
- 20:08అడ్వైజర్ ఇలాంటి అడ్వైస్ ఎలా ఇవ్వగలను ఈయన
- 20:10ఇంకొక విషయం కూడా చెప్పారు నా పిల్లలకు
- 20:12కూడా నేను ఇదే విషయం చెప్తాను ఇక ఎంబిఏ
- 20:15ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు.
- 20:17ప్లంబింగ్ ఇలాంటివి నేర్చుకోండి అని మరి
- 20:19చూడాలి మరి వీళ్ళు ఎక్కడ ఫారెన్
- 20:21యూనివర్సిటీస్ లో చదువుతారా లేదా ఇక్కడ మన
- 20:22ఇండియాలోనే ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్స్
- 20:24అవుతారా చూడాలి వెరీ ఇంట్రెస్టింగ్ గా
- 20:26ఉంటది. ఎందుకంటే దేశానికి డైరెక్షన్ ని
- 20:28చూయించే ఇలాంటి పెద్ద మనుషులు ఏ భూమి
- 20:30అయిపోయింది ఇంకా అయిపోయింది మన పని
- 20:32అయిపోయింది అని ఇంత డిగ్రేడింగ్ గా
- 20:33మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఒకవేళ
- 20:35వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే దే స్టిల్
- 20:37నాట్ ఎట్ అండర్స్టుడ్ ఏ అంటే ఏంటి అన్నది
- 20:39వీళ్ళకి ఇంకా అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఏఏ
- 20:41వచ్చేసింది ఇంకా పనులన్నీ మనం ఏం చేయలేము
- 20:43అన్న మైండ్సెట్ వీళ్ళకి ఉందంటే దాని అర్థం
- 20:45వీళ్ళకి ఏ అంటే ఏంటి అన్నది ఇంకా అర్థం
- 20:47అవ్వలేదు అని ఏ వల్ల ఇండియాకు కూడా ఒక
- 20:49మసివ్ అపర్చునిటీ ఉంది. అది ఎలా అనేది
- 20:51కేవలం రెండు నిమిషాల్లో చెప్తాను. ముందుగా
- 20:53ఒక విషయం ఏ అంటే మీరు ఇంటెలిజెంట్ అయితే
- 20:56మీ ఇంటలెక్చువల్ వర్క్ చేయాలి ప్లంబింగ్
- 20:57ఒక రికరింగ్ వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్
- 20:59కూడా ఒక రికరింగ్ వర్క్ కానీ ఇంటలెక్చువల్
- 21:01వర్క్ మాత్రమే ఒక కంట్రీని ముందుకు
- 21:03తీసుకెళ్ళగలిగింది. ఇంటలెక్చువల్ వర్క్
- 21:04చేయకుండా చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వడం
- 21:06అన్నది ఇంపాసిబుల్. అలాగే ఇంకొక
- 21:08ఇంపార్టెంట్ పాయింట్ ఇండియన్ మిడిల్
- 21:09క్లాస్ ఈ స్థాయికి రావడంలో ఇండియన్ ఐటీ
- 21:12సెక్టార్ ప్లేడ్ ఏ వెరీ బిగ్ రోల్. మీరు
- 21:13ఎవరైనా తీసుకోండి ఎవరైనా 15ఎల్పిఏ,
- 21:1520ఎల్పిఏ, 50ఎల్పిఏ ఇలా అర్న్
- 21:18చేస్తున్నారంటే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ
- 21:20దే ఆర్స్ ఫ్రమ్ ఐట సెక్టార్. మన మిడిల్
- 21:21క్లాస్ ని ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి
- 21:23తీసుకెళ్ళిన ఒకే ఒక్క సెక్టార్ ఇండియన్
- 21:24ఐటి సెక్టార్ పూణే, బెంగళూర్, హైదరాబాద్,
- 21:26ముంబై ఈ సెక్టార్ కి ప్రాబ్లం వస్తే
- 21:28కంట్రీకి కూడా ప్రాబ్లం్ వస్తుంది.
- 21:30ఇండియన్ మిడిల్ క్లాస్ మొత్తం షేక్ అయ్యే
- 21:31సిచువేషన్ కూడా రావచ్చు. అంత సీరియస్
- 21:33సిచువేషన్ ఇది. [సంగీతం] అందుకే నాకు
- 21:34అనిపించేది ఏంటంటే మనం ఏఐ భూమి ని మిస్
- 21:37అయ్యాం.ఏఐ లో వరల్డ్ లీడర్ కాలేకపోయినా
- 21:39కానీ ఏఐ ని ఎలా అప్లై చేయాలి. ఈ విషయంలో వ
- 21:42కెన్ బికమ్ ఏ వరల్డ్ లీడర్. అదే ఫస్ట్
- 21:43థింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక
- 21:45ఇండియన్ కంపెనీలో ఈరోజు 10 ఎంప్లాయీస్
- 21:47ఉన్నారనుకోండి సాధారణంగా రెవెన్యూ ని
- 21:49డబుల్ చేయాలంటే ఇంకో 10 ఎంప్లాయిస్ హై
- 21:51చేయాలి. కానీ ఏఐ ని సరైన విధంగా యూస్
- 21:53చేస్తే ఇంకో 10 ఎంప్లాయీస్ అవసరం లేకుండా
- 21:55కేవలం ఇద్దరు ఎంప్లాయీస్ ని యాడ్ చేసి
- 21:57కూడా రెవెన్యూ ని డబుల్ చేయొచ్చు. అదే
- 21:58మసివ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్
- 22:00కాబట్టి కనీసం అప్లికేషన్ లెవెల్ లో అయినా
- 22:02ఏ ని చాలా అగ్రెసివ్ యూస్ చేయాలి. ఇది
- 22:04ఫస్ట్ అపర్చునిటీ. సెకండ్ అపర్చునిటీ డేటా
- 22:06సెంటర్స్. ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్
- 22:08డేటా సెంటెన్స్ ని ప్రమోట్ చేయడానికి చాలా
- 22:10పాలసీస్ కి తీసుకొస్తుంది. దీంట్లో లాంగ్
- 22:12టర్మ్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. లైక్
- 22:132047 వరకు టాక్స్ బెనిఫిట్స్ అలాగే
- 22:15డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలసీ సపోర్ట్ కూడా
- 22:17ఇస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని పెద్ద
- 22:19పెద్ద కంపెనీస్ డేటా సెంటర్స్ ని ఇండియాలో
- 22:21బిల్ చేయాలని చూస్తున్నాయి. రీజన్ ఏంటంటే
- 22:24యusఎస్ లో యూరోప్ లో డేటా సెంటర్స్ కి
- 22:26సంబంధించి చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి.
- 22:27చాలా రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ కూడా
- 22:29ఉన్నాయి. అందుకే చాలా కంపెనీస్ ఇండియా
- 22:31వైపు షిఫ్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ కూడా
- 22:32ఒక ప్రాబ్లం ఉంది. అదే వాటర్. దాని
- 22:34గురించి కొద్దిసేపట్లో మాట్లాడతాను. కానీ
- 22:36మొత్తం మీద చూస్తే ఇది ఇండియాకి ఒక హ్యూజ్
- 22:38గ్రోత్ అపర్చునిటీ అయ్యే పొటెన్షియల్
- 22:39ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ కూడా ఇన్నోవేషన్
- 22:41చాలా అవసరం. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో
- 22:43పాజిటివ్ సైడ్ కూడా ఉంది నెగిటివ్ సైడ్
- 22:45కూడా ఉంది. పాజిటివ్ ఏంటంటే ఏఐ వల్ల చాలా
- 22:48ఇండస్ట్రీస్ కి బెనిఫిట్ వస్తుంది.
- 22:49ఎగ్జాంపుల్ కి రిన్యూవబుల్ ఎనర్జీ
- 22:51కంపెనీస్, కూలింగ్ సిస్టం కంపెనీస్,
- 22:52హచ్వాక్ కంపెనీస్ డేటా సెంటర్
- 22:54ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రొడక్ట్స్ సప్లై
- 22:55చేసే కంపెనీస్ ఇలాంటి కంపెనీస్ అన్నీ
- 22:57ఫ్యూచర్ లో చాలా బెనిఫిట్ పొందే అవకాశం
- 22:59ఉంది. కానీ ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం కూడా
- 23:01ఉంది. అదే వాటర్ కన్సంషన్. డేటా సెంటర్ ని
- 23:03కూల్ చేయడానికి చాలా చాలా ఎక్కువ వాటర్
- 23:05అవసరం. ఇప్పుడు ఇండియాలో ప్లాండ్ అయిన
- 23:07చాలా డేటా సెంటర్స్ ఇప్పటికే వాటర్
- 23:09షార్టేజ్ ఉన్న స్టేట్స్ లోనే వస్తున్నాయి.
- 23:10అందుకే ఇక్కడ నిజంగా ఇన్నోవేషన్ అవసరం. ఈ
- 23:12ప్రాబ్లం్ ని సాల్వ్ చేసే స్టార్టప్స్
- 23:14రావాలి. ఇండియాని ప్రపంచ డేటా సెంటర్ హబ్
- 23:16గా మార్చాలంటే తక్కువ వాటర్ తో డేటా
- 23:18సెంటర్స్ ని ఎలా రన్ చేయాలి వాటర్
- 23:20కన్సంషన్ ని ఎలా రెడ్యూస్ చేయాలి? ఈ
- 23:22ప్రాబ్లం్ కి సొల్యూషన్స్ డెవలప్ చేయాలి.
- 23:24ఎందుకంటే ఇదే ఒక మసివ్వ బిజినెస్
- 23:25అపర్చునిటీ. ఇప్పుడు డేటా సెంటర్స్
- 23:27గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికే
- 23:29చాలా కంపెనీస్ ఈ డేటా సెంటర్స్ లో
- 23:31ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి.ఎటల్ ఈ
- 23:33స్పేస్ లో చాలా అగ్రెసివ్ ఇన్వెస్ట్
- 23:34చేసింది. ఇంకా చాలా కంపెనీస్ ఈ సెక్టార్
- 23:36లో వస్తున్నాయి. కానీ ఇక్కడ మనకు నిజంగా
- 23:38అవసరమైంది ఇన్నోవేషన్. ఎగ్జాంపుల్ కి
- 23:40వాటర్ ని ఎలా తక్కువగా యూస్ చేయాలి లేదా
- 23:42సీ వాటర్ ని ఎలా యూటిలైజ్ చేయాలి ఎందుకంటే
- 23:44సీ వాటర్ ని మనం డ్రింకింగ్ కి యూస్ చేయం.
- 23:46అయితే దాని డేటా సెంటర్ కూలింగ్ కోసం ఎలా
- 23:48ఉపయోగించాలి ఇలాంటి సొల్యూషన్స్ డెవలప్
- 23:50చేయాలి. ఎందుకంటే ప్రతి అపర్చునిటీ తో
- 23:52పాటు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒక
- 23:54ఎగ్జాంపుల్ తీసుకుందాం. చైనాలో
- 23:55మనుఫ్యాక్చరింగ్ భూమి వచ్చినప్పుడు కూడా
- 23:57చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకప్పుడు
- 23:58షాంగాయి, బీజింగ్ ఈ సిటీస్ లో పొల్యూషన్
- 24:01ఈరోజు ఢిల్లీలో ఉన్నంతగా ఉండేది. కానీ
- 24:03తర్వాత వాళ్ళు ఈ ప్రాబ్లం్ కి సొల్యూషన్స్
- 24:05కనుక్కున్నారు. ఈరోజు ఆ సిచువేషన్ లేదు.
- 24:07అంటే ప్రతి అపర్చునిటీ లోనూ ప్రాబ్లమ్స్
- 24:09ఉంటాయి. కానీ మన ఎకానమీ ఆ ప్రాబ్లమ్స్ ని
- 24:11ఎలా సాల్వ్ చేస్తుంది దాన్ని బట్టి మన
- 24:13ఎకానమీ ఫ్యూచర్ ని డిసైడ్ అవుతుంది.
- 24:15దురదృష్టాత్తు ఇండియాలో మనం ప్రాబ్లం్ ని
- 24:17ఐడెంటిఫై చేసే దగ్గరే ఆగిపోతాం. ప్రాబ్లం్
- 24:19కి సొల్యూషన్ ఎలా ఇవ్వాలి అనే డైరెక్షన్
- 24:21లో చాలా తక్కువగా ఆలోచిస్తాం. అదే మన
- 24:23బిగ్గెస్ట్ విట్నెస్. మనుఫ్యాక్చరింగ్
- 24:24అపర్చునిటీ మిస్ అయ్యాం. ఇప్పుడు ఏఐ బొమ్మ
- 24:26ని కూడా ఆల్మోస్ట్ మిస్ చేశం. ఇప్పుడు మన
- 24:28ముందున్న నెక్స్ట్ అపర్చునిటీ డేటా
- 24:30సెంటర్. ఇక్కడ కూడా వాటర్ కి సొల్యూషన్
- 24:32తీసుకురాలేకపోతే ఇక్కడ కూడా ప్రొటెస్ట్స్
- 24:34వస్తాయి. ఎందుకంటే పీపుల్ కి తాగడానికి
- 24:36వాటర్ కావాలా లేక డేటా సెంటర్ కి వాటర్
- 24:38కావాలా అంటే ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్.
- 24:40అందుకే ఈ ప్రాబ్లం్ ని సాల్వ్ చేయలేకపోతే
- 24:42ఈ అపర్చునిటీ కూడా మన చేతిలో నుంచి
- 24:43జారిపోతుంది. ఇంకో కంట్రీ దానికి
- 24:45సొల్యూషన్ డెవలప్ చేసి ఈ అపర్చునిటీని
- 24:47తీసుకుపోతుంది. అది చాలా పెద్ద లాస్.
- 24:49అయితే ప్రస్తుతం చూస్తే చాలా పెద్ద డేటా
- 24:51సెంటర్ అగ్రీమెంట్స్ ఇప్పటికే సైన్
- 24:52అయ్యాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్
- 24:55ఇండియాలో డేటా సెంటర్ క్యాపిటల్ గా
- 24:56మారుతుంది. చాలా పెద్ద పెద్ద ఎమోయూస్ కూడా
- 24:58సైన్ అయ్యాయి. అలాగే ల్యాండ్ అలోకేషన్
- 25:00కూడా జరిగింది. అందుకే ప్రస్తుతం ఇండియాలో
- 25:02ఇదొక ఎమర్జెన్ సెక్టార్. మీరు ఐటీ
- 25:04సెక్టార్ బయట కొత్త అపర్చునిటీస్
- 25:06వెతుకుతున్నట్లయితే ఇది ఖచ్చితంగా
- 25:07అబ్సర్వ్ చేయాల్సిన సెక్టార్. డేటా సెంటర్
- 25:09కంపెనీస్ చాలా వరకు ఇంకా లిస్టెడ్
- 25:11కంపెనీస్ కాదు. కానీ వాటికి
- 25:13ఎక్విప్మెంట్స్ సప్లై చేసే కంపెనీస్,
- 25:14కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్,
- 25:16ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్,
- 25:18డేటా సెంటర్ ఎకోసిస్టం లో పని చేసే
- 25:20కంపెనీస్ ఇలాంటి కంపెనీస్ లో అపర్చునిటీస్
- 25:22వెతకొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం వచ్చే
- 25:24ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో ఈ మొత్తం
- 25:25ఎకోసిస్టం చాలా పెద్ద అపర్చునిటీ గా మారే
- 25:27ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో పాజిటివ్
- 25:29డెవలప్మెంట్ ఇప్పుడు ఇండియా బయట కూడా
- 25:30ఇన్వెస్ట్ చేసే అవకాశం వచ్చింది. సబీ
- 25:32ఇండియాలోని టాప్ బ్రోకర్స్ లో కొంతమందికి
- 25:34లైసెన్స్ ఇచ్చింది. దాంతో వాళ్ళ
- 25:36ప్లాట్ఫార్మ్స్ ద్వారా యుఎస్ స్టాక్స్ లో
- 25:38కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఇండియన్
- 25:39ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు యusఎస్ మార్కెట్
- 25:41కూడా ఓపెన్ అవుతుంది. కానీ అక్కడ కూడా ఒక
- 25:43రిస్క్ ఉంది. ప్రస్తుతం యusఎస్ మార్కెట్
- 25:44లో ఏఐ బబుల్ ఏర్పడుతుంది. చాలా కంపెనీస్
- 25:47చాలా ఎక్స్పెన్సివ్ వాల్యేషన్స్ తో ట్రేడ్
- 25:48అవుతున్నాయి. ఆ వాల్యుయేషన్స్ ఇప్పటికీ
- 25:50అలాగే ఉండడం చాలా కష్టం. అందుకే మీరు
- 25:52యusఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్
- 25:53చేయాలనుకుంటే అందరికీ తెలిసిన పాపులర్
- 25:55కంపెనీస్ లో బ్లైండ్ గా ఇన్వెస్ట్
- 25:57చేయకండి. ఎందుకంటే వాటిలో చాలా కంపెనీస్
- 25:59ఇప్పటికే ఓవర్ వాల్యూడ్ కానీ మీరు కొంచెం
- 26:01రీసెర్చ్ చేస్తే కొంచెం అనలైజ్ చేస్తే
- 26:03కొత్త అపర్చునిటీస్ ని సెర్చ్ చేస్తే
- 26:05యుఎస్ లో ఇన్నోవేషన్ కూడా జరుగుతుంది.
- 26:06ఇన్వెన్షన్ కూడా జరుగుతుంది. అక్కడ చాలా
- 26:08మంచి అపర్చునిటీస్ దొరకొచ్చు. కానీ దానికి
- 26:10మీరు హార్డ్ వర్క్ చేయాలి, రీసెర్చ్
- 26:12చేయాలి, అనలైజ్ చేయాలి. అందుకే త్వరలో
- 26:14యుఎస్ స్టాక్స్ ని ఎలా అనలైజ్ చేయాలి
- 26:16యుఎస్ మార్కెట్ ని ఎలా అనలైజ్ చేయాలి అనే
- 26:18టాపిక్ మీద వీడియో కవర్ చేస్తున్నాం.
- 26:19అలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్
- 26:21లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఈరోజు
- 26:22వీడియోని సమరైజ్ చేయాలంటే నా ఒపీనియన్ లో
- 26:25ఇది ఐటి సెక్టార్ లో ఒక టెంపరరీ కరెక్షన్
- 26:27కాదు పర్మనెంట్ డామేజ్ అంతే కాదు ఇప్పటికీ
- 26:30ఐటి సెక్టార్ ఈ మొత్తం సిచువేషన్ నుంచి
- 26:32ఏదైనా నేర్చుకున్నట్లు కూడా నాకు
- 26:33అనిపించడం లేదు. ఎందుకంటే ఏ డెవలప్మెంట్
- 26:35అయితే ఇంకా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది.
- 26:37దీన్ని బట్టి మన ఐటీ కంపెనీస్ ఇంకా
- 26:38పడిపోయే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈ
- 26:40సిచువేషన్ నుంచి మనం ఒకటి అర్థం
- 26:42చేసుకోవాలి. ఇన్వెస్టర్ ముఖ్యంగా ఒక
- 26:44కంపెనీ తన సొంత కంపెనీలో ఇన్వెస్ట్
- 26:46చేయలేకపోతున్నప్పుడు యస్ ఆన్ అవుట్ సైడర్
- 26:48గా మనం ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనేది
- 26:49ఆలోచించండి. ఇది ఆలోచించాలి మన ఇండియన్
- 26:51ఇన్వెస్టర్స్ ఫస్ట్ అండ్ ఇంకా మన ఐటి
- 26:53కంపెనీస్ విషయానికి వస్తే ప్రాఫిట్స్ లో
- 26:55అట్లీస్ట్ 50% కంపెనీలో రీఇన్వెస్ట్
- 26:57చేయాలి. లేకపోతే కంపెనీస్ గ్రోత్ ఉండదు మన
- 26:59ఎకానమీ కూడా గ్రోత్ ఉండదు. మన షేర్
- 27:01హోల్డర్స్ కి కూడా గ్రోత్ ఉండదు యస్ ఆన్
- 27:03ఇన్వెస్టర్ గా అలాగే మన ఇండియన్ చీఫ్
- 27:05ఎకనామిక్ అడ్వైజర్ కూడా ఐ నో ఐ యమ్ నాట్
- 27:07అప్ టు హిస్ లెవెల్ టు గివ్ ఎనీ సజెషన్స్
- 27:09బట్ ఒక సిటిజన్ గా లైక్ నా విజ్ఞప్తి
- 27:11ఏంటంటే ఇలాంటి ఐడియాస్ మాత్రం ఎక్కడ
- 27:13మాట్లాడకండి ఇలాంటి అడ్వైస్ మాత్రం ఎవరికీ
- 27:15ఇవ్వకండి. ఒకరు మీ దగ్గరికి వచ్చి నేను
- 27:17పెద్దయ్యాకి ఏమ అవ్వాలి అంటే ఐ నాట్
- 27:19ఇన్సల్టింగ్ ద ఫీల్డ్ లైక్
- 27:20ఎలక్ట్రీషియన్స్ అవ్వనివ్వండి ప్లంబింగ్
- 27:21అవ్వనివ్వండి వీళ్ళు కూడా ఇంపార్టెంట్ే
- 27:22దీస్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ
- 27:23ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఉంటేనే ఇండియన్
- 27:25ఎకానమీ అన్నది రన్ అవుతుంది. ఏ ఎకానమీ
- 27:26అయినా రన్ అవుతుంది. బట్ మీరు ప్రతి
- 27:28ఒక్కరు యస్ ఒక ఇండివిడ్ువల్ గా మీ
- 27:30దగ్గరికి వచ్చినప్పుడు ఏమ అవ్వాలని
- 27:31అడుగుతున్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్
- 27:33ఇచ్చారనుకోండి వాళ్ళకి ఏం అర్థం అవుతుంది
- 27:35మన ఇండియాకి ఇంకా పెద్ద హోప్ లేదు మన
- 27:36ఇండియన్ ఎకానమీకి అని అర్థం అవుతుంది. సో
- 27:38యస్ ఏ ఫేస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యు షుడ్
- 27:40నాట్ బి సజెస్టింగ్ దిస్ కైండ్ ఆఫ్
- 27:42థింగ్స్ బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే
- 27:44పాలసీ మేకర్స్ మీరే ఓకే సో మీ నుంచి మాకు
- 27:46ఇంకా ఏమంటారు ఎంకరేజ్మెంట్ కావాలి ఓకే అలా
- 27:49కాకుండా ఇంకా ఇండియా పని అయిపోయింది ఇంక
- 27:51మీరు ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్స్ అయిపోండి
- 27:52అంటే ఇట్స్ వెరీ వెరీ డిస్కస్ టు ఈవెన్
- 27:54లిసన్ ఓకే సిచువేషన్ అయితే ఇది దట్స్ ఆల్
- 27:57ఫర్ ద డే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో
- 27:58కలుద్దాం వీడియో నచ్చిఉంటే ఛానల్ ని
- 28:00సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
- 28:02ఇలాంటి డీటెయిల్స్ స్టాక్ మార్కెట్
- 28:03అనాలసిస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్
- 28:05వీడియోస్ కోసం ఫినవేషన్స్ తెలుగు ఛానల్ ని
- 28:07తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్
- 28:09ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్.
About this transcript
This page contains the full transcript of TCS, Infosys Era Over? Explained in Telugu! by FinnovationZ తెలుగు, generated from the public captions YouTube serves with the video. The transcript has 4,644 words across 858 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.