YouTube2Text

Target 🎯 APPSC Group 2 Prelims: British Economic Policies - టాప్ 50 Most Repeated బిట్స్ ఇవే! — Transcript

by Mathestics by BhagyaLakshmi · 3,422 words · 669 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ అవర్
  2. 0:01ఛానల్ మ్యాథెటిస్టిక్స్ బై భాగ్యలక్ష్మి.
  3. 0:03ఈ రోజు ఏపిపిఎస్సి గ్రూప్ 2 కి సంబంధించి
  4. 0:05మోడరన్ ఇండియన్ హిస్టరీలో ఎకనామిక్
  5. 0:07పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా మీద టాప్
  6. 0:0950 ఎంసిక్యూస్ అయితే డిస్కస్
  7. 0:11చేయబోతున్నాం. బ్రిటిష్ వారు ఇండియాలో
  8. 0:13ఎటువంటి ఎకనామిక్ పాలసీస్ ని
  9. 0:15ప్రవేశపెట్టారు మరియు ఆ ప్రవేశపెట్టిన
  10. 0:17పాలసీస్ నుండి వాళ్ళు ఎటువంటి లాభం
  11. 0:19పొందారు? దాని వల్ల మనం మన భారతదేశం మీద
  12. 0:22ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? మన భారతదేశ
  13. 0:24ఆర్థిక వ్యవస్థ ఎలా పతనం అయింది అనేది
  14. 0:27మొత్తం కూడా ఈరోజు మనం డిస్కస్
  15. 0:29చేయబోతున్నాం. సో దీంట్లో భాగంగా భూమి
  16. 0:31శిస్తు విధానాలు మరియు సంపద తరళింపు
  17. 0:34సిద్ధాంతం గురించి హస్తకల యొక్క క్షీణత
  18. 0:37ఎలా జరిగింది? వ్యవసాయ వాణిజీకరణ కరువు
  19. 0:40కాటకాలు, ద్రవ్య మరియు బ్యాంకింగ్
  20. 0:42విధానాలు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్
  21. 0:44బ్యాంకింగ్ విధానాల గురించి కూడా మనం
  22. 0:46డిస్కస్ చేయబోతున్నాం. మరియు సుంకాల
  23. 0:48విధానం టారిఫ్స్ ఎలా ఉండేవి. ఆధునిక
  24. 0:51పరిశ్రమల ఆవిర్భావం ఏ విధంగా జరిగింది
  25. 0:53అటవీ విధానాలు మరియు వాటి ఆర్థిక ప్రభావం
  26. 0:56ఏ విధంగా ఉండేది సో ఎటువంటి కార్మిక
  27. 0:58ఉద్యమాలు మనకి ఉన్నాయి బ్రిటిష్ వారు
  28. 1:00ప్రవేశపెట్టిన ఎకనామిక్ పాలసీస్ వల్ల
  29. 1:03వచ్చిన కార్మిక ఉద్యమాలు ఏంటి భారతదేశంలో
  30. 1:06అనే దాని మీద కూడా మనం ఈరోజు క్వశ్చన్స్
  31. 1:08అయితే డిస్కస్ చేయబోతున్నాం. ప్లస్
  32. 1:10సామాజిక వర్గాలలో వచ్చిన మార్పుల గురించి
  33. 1:12కూడా మనం ఈరోజు అయితే డిస్కస్
  34. 1:14చేయబోతున్నాం. సో ఛానల్ ని ఇంకా ఎవరైనా
  35. 1:16సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే
  36. 1:17మాథస్టిక్స్ బై భాగ్యలక్ష్మి ఛానల్ ని
  37. 1:19అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న
  38. 1:21బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్
  39. 1:23అయితే సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడే
  40. 1:25మీకు మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క
  41. 1:27వీడియో నోటిఫికేషన్ అయితే అందుతుంది. సో
  42. 1:29లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం.
  43. 1:31ఫస్ట్ క్వశ్చన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్
  44. 1:33ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్
  45. 1:35సిస్టం ఇన్ బెంగాల్ ఇన్ ద ఇయర్ 1793
  46. 1:38పర్మనెంట్ సెటిల్మెంట్ 1793 లో బెంగాల్లో
  47. 1:42శాశ్వత భూమి సిస్తు పద్ధతిని
  48. 1:43ప్రవేశపెట్టినది ఎవరు? ఇంపార్టెంట్
  49. 1:46క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి
  50. 1:48లార్డ్ కాన్వాలిస్. దీనిని జమీందారి
  51. 1:51పద్ధతి అని కూడా పిలుస్తారు జమీందారి
  52. 1:53సిస్టం అని కూడా పిలుస్తారు. దీని ప్రకారం
  53. 1:56జమీందారులు భూమిపై శాశ్వత యాజమాన్య
  54. 1:58హక్కులు పొందుతారు మరియు వసూలు చేసిన
  55. 2:01సిస్తులో 10/11వ వంతు ప్రభుత్వానికి
  56. 2:04చెల్లించాలి. నెక్స్ట్ క్వశ్చన్ ద డ్రైన్
  57. 2:07ఆఫ్ వెల్త్ థియరీ వాస్ ప్రొపౌండెడ్ బై
  58. 2:09దాదాబాయి నౌరోజీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
  59. 2:11వర్క్స్ సంపద తరళింపు సిద్ధాంతం డ్రైన్
  60. 2:14ఆఫ్ వెల్త్ థియరీ దాదాబాయి నౌరోజీ
  61. 2:17మొట్టమొదట ఏ గ్రంథంలో ప్రతిపాదించారు?
  62. 2:19మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్
  63. 2:22కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. పావర్టీ
  64. 2:24అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే
  65. 2:27పుస్తకంలో. ఈ పుస్తకంలో నౌరోజీ బ్రిటిష్
  66. 2:30వారు భారత్ నుండి సంపదను బ్రిటన్ కు ఎలా
  67. 2:32తరలిస్తున్నారో వివరించారు. అదేవిధంగా
  68. 2:35దీనిని ఆయన ఏమన్నారు అంటే ఈవిల్ ఆఫ్ ఆల్
  69. 2:38ఈవిల్స్ ఈవిల్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అని అయితే
  70. 2:41పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండర్
  71. 2:44ద రైత్వారి సిస్టం విత్ హూమ డిడ్ ద
  72. 2:46బ్రిటిష్ గవర్నమెంట్ సెటిల్ ద ల్యాండ్
  73. 2:48రెవెన్యూ రైత్వారి పద్ధతిలో బ్రిటిష్
  74. 2:51ప్రభుత్వం ఎవరితో నేరుగా భూమి సిస్తు
  75. 2:54ఒప్పందం చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్
  76. 2:56ఆప్షన్ సి ఇండివిడ్యువల్ కల్టివేటర్స్
  77. 2:59లేదా రైట్ వ్యక్తిగత రైతులు థామస్ మన్రో
  78. 3:02మరియు అలెగ్జాండర్ రీడ్ ఈ పద్ధతిని
  79. 3:04ప్రవేశపెట్టారు. ఈ టూ నేమ్స్ నోట్
  80. 3:06చేసుకోండి. ఇందులో మధ్యవర్తులు అంటే
  81. 3:09జమీందారులు లేకుండా ప్రభుత్వం నేరుగా
  82. 3:11రైతులతోనే ఒప్పందం చేసుకుంటుంది. నెక్స్ట్
  83. 3:14క్వశ్చన్ ఇన్ విచ్ ఇయర్ వాస్ ద ఫస్ట్
  84. 3:16కాటన్ మిల్ ఎస్టాబ్లిషడ్ ఇన్ బాంబే
  85. 3:19బొంబైలో మొదటి పత్తి మిల్లు ఏ సంవత్సరంలో
  86. 3:22స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్
  87. 3:24ఆప్షన్ బి 1854
  88. 3:27కవాల్ శ్రీ నానాబాయి దాబర్ 1854
  89. 3:31లో ఎక్కడంటే బొంబైలో మొదటి విజయవంతమైన
  90. 3:34పత్తిమిల్లును స్థాపించారు. ఇది భారతీయ
  91. 3:37పెట్టుబడిదారుల ఆధ్వర్యంలో పరిగణ పరిశ్రమ
  92. 3:40ఇంపార్టెంట్ ఇది.
  93. 3:42నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
  94. 3:44డిస్క్రైబ్స్ ద వన్ వే ఫ్రీ ట్రేడ్ పాలసీ
  95. 3:47ఆఫ్ ద బ్రిటిష్ బ్రిటిష్ వారి ఏకపక్ష
  96. 3:50స్వేచ్ఛ వాణిజ్య వన్ వే ఫ్రీ ట్రేడ్
  97. 3:53విధానాన్ని ఈ క్రింది వాటిలో ఏది
  98. 3:55వివరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్
  99. 3:58సి. బ్రిటిష్ వస్తువులకు భారత్లో ఉచిత
  100. 4:01ప్రవేశం చూడండి బ్రిటిష్ వస్తువులకు
  101. 4:03భారతదేశంలో ఉచిత ప్రవేశం కానీ మన భారతీయ
  102. 4:07వస్తువులపై బ్రిటన్లో అయితే భారీ సుంఖలను
  103. 4:10విధించడం సో ఈ విధానం వల్ల భారతీయుల యొక్క
  104. 4:13హస్తకలలు బ్రిటిష్ యంత్రాల వస్తువులతో
  105. 4:16పోటీ పడలేక క్షీణించాయి. దీనినే ఏమన్నారు
  106. 4:19అంటే డిఇండస్ట్రియలైజేషన్
  107. 4:21అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్
  108. 4:24హూ వాస్ ద ప్రైమరీ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద
  109. 4:27మహల్వారి సిస్టం ఇన్ నార్త్ ఇండియా. ఉత్తర
  110. 4:29భారతదేశంలో మహల్వారి పద్ధతికి ప్రధాన రూప
  111. 4:33శిల్పి ఎవరు? ఇంపార్టెంట్ మహల్వారి
  112. 4:36సిస్టం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి.
  113. 4:39హోల్ట్ మెకంజీ 1822
  114. 4:42లో హోల్ట్ మెకంజీ ఈ పద్ధతిని
  115. 4:44ప్రవేశపెట్టారు ఇందులో గ్రామాన్ని లేదా ఒక
  116. 4:47ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకొని మొత్తం
  117. 4:50గ్రామం తరపున సిస్తు చెల్లించే బాధ్యత
  118. 4:52అయితే ఉంటుంది.
  119. 4:54నెక్స్ట్ క్వశ్చన్ ద టోమ్ హోమ్ చార్జెస్
  120. 4:57మెన్షన్డ్ బై దాదాభాయి నౌరోజీ ఇంక్లూడెడ్
  121. 5:00విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దాదాభాయి నౌరోజీ
  122. 5:02పేర్కొన్న హోం చార్జీలు ఏంటి అంటే హోమ్
  123. 5:06చార్జీలు ఈ క్రింది వాటిలో ఏవి భాగంగా
  124. 5:09ఉన్నాయి ? ఇంపార్టెంట్ సో ఇలాంటి టాపిక్స్
  125. 5:12అన్నీ కూడా మనకి రిపీట్ అవుతూ వస్తున్న
  126. 5:14క్వశ్చన్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్
  127. 5:17ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఎబవ్ సో ఫస్ట్ ది మనం
  128. 5:20చూసినట్లయితే బ్రిటిష్ అధికారుల జీతాలు
  129. 5:23మరియు పెన్షన్లు రెండవది బ్రిటన్ లో చేసిన
  130. 5:26అప్పులపై వడ్డీ మూడవది లండన్ లోని ఇండియా
  131. 5:29ఆఫీస్ ఖర్చులు సో భారత్ నుంచి బ్రిటన్ కు
  132. 5:32సంపద తరలి పోవడానికి హోమ్ చార్జీలు ఏ
  133. 5:35చార్జీలు హోమ్ చార్జీలు ఒక ప్రధాన మార్గం
  134. 5:39భారత్ కోసం బ్రిటన్ లో చేసే ఖర్చులన్నీ
  135. 5:41భారత ఖజానా నుండే వెళ్లేవి. నెక్స్ట్
  136. 5:44క్వశన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్యూనిటీస్
  137. 5:47వాస్ ద ప్రైమరీ సబ్జెక్ట్ ఆఫ్ ద ఇండిగో
  138. 5:49రివోల్ట్ 1859 ట 1860 అగైన్ ఇంపార్టెంట్
  139. 5:53అండ్ మోస్ట్ రిపీటెడ్ సో ఈ క్వశన్స్ అన్నీ
  140. 5:56కూడా మనకి ఏపపిఎస్సి గ్రూప్ట లెవెల్ లో
  141. 5:59ప్రిపేర్ చేసినా సరే ఇవన్నీ కూడా మనకి
  142. 6:02రిమైనింగ్ ఎగ్జామ్స్ కి సంబంధించి జనరల్
  143. 6:04స్టడీస్ లో భాగంగా కూడా చాలా యూస్
  144. 6:06అవుతాయి. సో అందుకని ఏ క్వశ్చన్ ని కూడా
  145. 6:08స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 1859
  146. 6:1218 60 లో జరిగిన నీలిమందు తిరుగుబాటు
  147. 6:15ఇండిగో రివోల్ట్ ఏ పంటకు సంబంధించింది?
  148. 6:18కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇండిగో
  149. 6:21నీలిమందు యూరోపియన్ తోటల యజమానులు
  150. 6:24యూరోపియన్ తోటల యజమానులు రైతులను బలవంతంగా
  151. 6:28ఆహార పంట పంటలకు బదులుగా నీలిమందు
  152. 6:30పండించాలని ఒత్తిడి చేయడంతో బెంగాల్లో
  153. 6:33అయితే ఈ రైతాంగ తిరుగుబాటు మొదలైంది. ఏ
  154. 6:36తిరుగుబాటు? నీలిమందు తిరుగుబాటు.
  155. 6:38నెక్స్ట్ క్వశ్చన్ ద ఫస్ట్ జూట్ మిల్ ఇన్
  156. 6:40ఇండియా వాస్ సెటప్ ఇన్ 1855 ఎట్ విచ్
  157. 6:44ప్లేస్ 1855
  158. 6:46లో భారతదేశంలో మొదటి జ్యూట్ మిల్ ఏ
  159. 6:48ప్రాంతంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్
  160. 6:51ఈస్ ఆప్షన్ ఏ రిష్రా బెంగాల్ బెంగాల్లోని
  161. 6:55రిష్రాలో బెంగాల్లోని రిష్రాలో 1855లో
  162. 6:59మొదటి జ్యూట్ మిల్ ను జార్జ్ ఆక్లన్
  163. 7:01స్థాపించారు. ఇది ఎక్కువగా బ్రిటిష్
  164. 7:03పెట్టుబడిదారుల చేతుల్లో ఉండేది. నెక్స్ట్
  165. 7:06క్వశ్చన్
  166. 7:08వాట్ వాస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డ
  167. 7:10ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఇండియా డ్ూరింగ్ ద
  168. 7:1219 సెంచరీ 19వ శతాబ్దంలో భారతదేశంలో
  169. 7:16హస్తకలన క్షీణత డ ఇండస్ట్రియలైజేషన్ కు
  170. 7:19ప్రధాన కారణం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్
  171. 7:22ఆప్షన్ బి బ్రిటిష్ యంత్ర తయారీ
  172. 7:25వస్తువులతో పోటీ. ఇంగ్లాండ్ లో
  173. 7:27పారిశ్రామిక విప్లవం వల్ల చౌకుగా లభించే
  174. 7:30యంత్ర తయారీ వస్తువులు భారత్లోకి రావడంతో
  175. 7:33చేతితో పనిచేసే భారతీయ హస్త కళాకారులు
  176. 7:36ఉపాధి అయితే కోల్పోయారు. నెక్స్ట్
  177. 7:39క్వశ్చన్
  178. 7:41విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ కీ ఫీచర్
  179. 7:43ఆఫ్ ద మర్కంటైల్ ఫేస్ ఆఫ్ బ్రిటిష్
  180. 7:45కలోనియలిజం బ్రిటిష్ వలసవాదంలో వాణిజ్య దశ
  181. 7:49యొక్క ముఖ్య లక్షణం ఏది? కరెక్ట్ ఆన్సర్
  182. 7:52ఈస్ ఆప్షన్ ఏ భారత ఖజానాను ప్రత్యక్షంగా
  183. 7:56దోచుకోవడం మరియు వాణిజ్య గుత్తాధిపత్యం
  184. 7:59అంటే ఈ తొలి దశలో ఈస్ట్ ఇండియా కంపెనీ
  185. 8:02రాజకీయ అధికారాన్ని ఉపయోగించి భారతీయ
  186. 8:05ఆదాయంతోనే ఎవరి ఆదాయంతో భారతీయ ఆదాయంతోనే
  187. 8:09వస్తువులను కొనుగోలు చేసి విదేశాలకు
  188. 8:12ఎగుమతి చేసేది దీనినే దోపిడి దశ అని కూడా
  189. 8:15పిలిచారు. ఇంపార్టెంట్ దోపిడి దశ నెక్స్ట్
  190. 8:18క్వశ్చన్
  191. 8:20ద ఫస్ట్ రైల్వే లైన్ ఇన్ ఇండియా వాస్
  192. 8:22ఓపెన్డ్ ఇన్ ద ఇయర్ 1853 బిట్వీన్ విచ్ టూ
  193. 8:26స్టేషన్స్ భారతదేశంలో 1853 లో భారతదేశంలో
  194. 8:31మొదటి రైల్వే లైన్ ఏ రెండు స్టేషన్ల మధ్య
  195. 8:33ప్రారంభించబడింది?
  196. 8:35మొదటి రైల్వే లైన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
  197. 8:38ఆప్షన్ బి బాంబే టు తానే బాంబే టు తానే
  198. 8:42రిపీట్ అయిందండి ఈ క్వశ్చన్ చాలాసార్లు
  199. 8:45కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లార్డ్
  200. 8:47డల్హౌసీ ఎవరి కాలంలో అంటే లార్డ్ డల్హౌసీ
  201. 8:50కాలంలో 1853
  202. 8:53ఏప్రిల్ 16న మొదటి రైలు 34 kmల దూరం
  203. 8:57ప్రయాణించింది. మూడు సరుకుల రవాణ మరియు
  204. 9:00సైనిక అవసరాల కోసం అయితే దీనిని
  205. 9:02నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద
  206. 9:05గవర్నర్ జనరల్ వెన్ ద రైత్వారి సిస్టం
  207. 9:07వాస్ ఎక్స్టెండెడ్ టు మోస్ట్ ఆఫ్ ద
  208. 9:09మద్రాస్ ప్రెసిడెన్సీ అగైన్ ఇంపార్టెంట్
  209. 9:12కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి
  210. 9:14రైత్వారి మహల్వారి ఇవన్నీ కూడా చాలా
  211. 9:16ఇంపార్టెంట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో
  212. 9:18మెజారిటీ ప్రాంతాలను రైతువారి పద్ధతిని
  213. 9:21విస్తరించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు?
  214. 9:23కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లార్డ్
  215. 9:26హాస్టింగ్స్ 1820 లో థామస్ మండ్రో మద్రాస్
  216. 9:30గవర్నర్ గా ఉన్నప్పుడు లార్డ్ హాస్టింగ్స్
  217. 9:33గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో ఈ పద్ధతిని
  218. 9:36మద్రాస్ ప్రెసిడెన్సీ లో విస్తృతంగా అమలు
  219. 9:38చేశారు. ఏ ప్రెసిడెన్సీ అని కూడా అడిగితే
  220. 9:41మద్రాస్ ప్రెసిడెన్సీ అని సెలెక్ట్
  221. 9:43చేసుకోవాలి. నెక్స్ట్ క్వశన్ ద
  222. 9:46కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రకల్చర్ డ్ూరింగ్ ద
  223. 9:48బ్రిటిష్ రూల్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ విచ్
  224. 9:50టైప్ ఆఫ్ క్రాప్స్ [గొంతు సవరించుకోవడం]
  225. 9:52ఇంపార్టెంట్ క్వశన్ కమర్షియలైజేషన్ ఆఫ్
  226. 9:54అగ్రికల్చర్ బ్రిటిష్ పాలనలో జరిగిన
  227. 9:57వ్యవసాయ వాణిజ్యీకరణ ఏ రకమైన పంటల
  228. 10:00పెరుగుదలకు దారి తీసింది? కరెక్ట్ ఆన్సర్
  229. 10:03ఈస్ ఆప్షన్ డి క్యాష్ క్రాప్స్ లైక్ కాటన్
  230. 10:06జూట్ అండ్ ఒపియం పత్తి జనుము నల్లమందు
  231. 10:09వంటి వాణిజ్య పంటలు బ్రిటిష్ పరిశ్రమల
  232. 10:12అవసరాల కోసం ఆహార పంటలకు బదులుగా సో
  233. 10:15బ్రిటిష్ పరిశ్రమల యొక్క అవసరాల కోసం వారి
  234. 10:18పరిశ్రమల అవసరాల కోసం మన ఆహార పంటలకు
  235. 10:21బదులుగా రైతులను బలవంతంగా వాణిజ్య పంటలు
  236. 10:24పండించాల ప్రోత్సహించారు. ఇది దేశంలో ఆహార
  237. 10:27కొరతకు మరియు కరువులకు దారి తీసింది. సో
  238. 10:30ఇది చాలా డెప్త్ ఉండే టాపిక్ అండి ఈ
  239. 10:33కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్
  240. 10:36విచ్ ఇయర్ వాస్ ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్
  241. 10:39ఇండియా ఎస్టాబ్లిషడ్ బై మర్జింగ్ త్రీ
  242. 10:41ప్రెసిడెన్సీ బ్యాంక్స్ మూడు ప్రెసిడెన్సీ
  243. 10:43బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్
  244. 10:46ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో స్థాపించారు?
  245. 10:48ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్
  246. 10:50తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్
  247. 10:52చేయండి.
  248. 10:54హూ ఆథర్డ్ ద ఫేమస్ బుక్ ద ఎకనామిక్
  249. 10:56హిస్టరీ ఆఫ్ ఇండియా విచ్ క్రిటిసైజడ్ ద
  250. 10:58బ్రిటిష్ ఎకనామిక్ పాలసీస్ బ్రిటిష్
  251. 11:00ఆర్థిక విధానాలను విమర్శిస్తూ ది ఎకనామిక్
  252. 11:03హిస్టరీ ఆఫ్ ఇండియా అనే ప్రసిద్ధ
  253. 11:05పుస్తకాన్ని రాసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్
  254. 11:08ఈస్ ఆప్షన్ బి ఆర్.సి దత్ రమేష్ చంద్ర దత్
  255. 11:12తన పుస్తకం ద్వారా బ్రిటిష్ పాలనలో
  256. 11:14భారతదేశం ఎలా పేదరికంలోకి నెట్టబడిందో
  257. 11:16గణంకాలతో సహా మనకైతే వివరించారు ఈ బుక్
  258. 11:20లో. నెక్స్ట్ క్వశ్చన్ అండర్ ద పర్మనెంట్
  259. 11:22సెటిల్మెంట్ వాట్ వాస్ ద షేర్ ఆఫ్ ద
  260. 11:24గవర్నమెంట్ ఇన్ ద టోటల్ ల్యాండ్ రెవెన్యూ
  261. 11:26కలెక్టెడ్ బై జమీందార్స్ శాశ్వత భూమి
  262. 11:29సిస్తు పద్ధతిలో జమీందారులు వసూలు చేసిన
  263. 11:31మొత్తం సిస్తులో ప్రభుత్వం వాట ఎంత?
  264. 11:34కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 89 ఆర్
  265. 11:3710/1.
  266. 11:40జమీందారులు వసూలు చేసిన సిస్తులో 89%
  267. 11:43ప్రభుత్వానికి చెల్లించాలి. మిగిలిన 11
  268. 11:45శాతన్ని తమ సేవా రుసుముగా ఉంచుకోవాలి.
  269. 11:48నెక్స్ట్ క్వశ్చన్
  270. 11:51ద స్ట్రాషి కమిషన్ వాస్ అపాయింటెడ్ బై ద
  271. 11:53బ్రిటిష్ గవర్నమెంట్ టు లుక్ ఇంటు విచ్
  272. 11:55ఇష్యూ బ్రిటిష్ ప్రభుత్వం స్ట్రాషి
  273. 11:58కమిషన్ను 1880 ను ఏ సమస్యను
  274. 12:00పరిశీలించడానికి నియమించింది? కరెక్ట్
  275. 12:03ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫెమైన్ రిలీఫ్ అండ్
  276. 12:05ప్రివెన్షన్ కరువు నివారణ మరియు సహాయక
  277. 12:08చర్యల కోసం 1876
  278. 12:1178 నాటి తీవ్రమైన కరువు తర్వాత కరువు
  279. 12:14నివారణ చర్యలను రూపొందించడానికి
  280. 12:17లార్డ్ లిటన్ ఈ కమిషన్ అయితే ఏర్పాటు
  281. 12:19చేశారు. స్ట్రాచి కమిషన్. నెక్స్ట్
  282. 12:22క్వశ్చన్ విచ్ సిటీ వాస్ నోన్ యస్ ద
  283. 12:24మన్చెస్టర్ ఆఫ్ ఇండియా durూరింగ్ ద
  284. 12:26బ్రిటిష్ పీరియడ్ డ్యూ టు ఇట్స్ బూమింగ్
  285. 12:28టెక్స్టైల్ ఇండస్ట్రీ. బ్రిటిష్ కాలంలో
  286. 12:31వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల ఏ
  287. 12:34పరిశ్రమ అంటే వస్త్ర పరిశ్రమ అభివృద్ధి
  288. 12:37చెందడం వల్ల ఏ నగరాన్ని మాన్చెస్టర్ ఆఫ్
  289. 12:39ఇండియా అని పిలిచేవారు? మన్చెస్టర్ ఆఫ్
  290. 12:42ఇండియా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ
  291. 12:45అహ్మదాబాద్.
  292. 12:47గుజరాత్లోని అహ్మదాబాద్ లో పత్తి మిల్లులు
  293. 12:49అత్యధికంగా ఉండడం వల్ల దీనికైతే ఆ పేరు
  294. 12:52వచ్చింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ అయితే
  295. 12:55దక్షిణ భారతదేశంపు మాన్చెస్టర్ అని
  296. 12:58కోయంబతూర్ ని పిలిచేవారు దక్షిణ భారతదేశపు
  297. 13:01మాన్చెస్టర్ అని కోయంబతూర్ ఇది కూడా నోట్
  298. 13:04చేసుకోండి. కోయంబత్తూర్ నెక్స్ట్ క్వశ్చన్
  299. 13:08వాట్ వాస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద
  300. 13:11టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ
  301. 13:13ఎస్టాబ్లిషడ్ ఇన్ 1907 1907 లో
  302. 13:17స్థాపించబడిన టాటా ఐరన్ అండ్ స్టీల్
  303. 13:19కంపెనీ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి?
  304. 13:22కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్వదేశీ
  305. 13:26భారీ పరిశ్రమను ప్రోత్సహించడం టు ప్రమోట్
  306. 13:29ఇండిజీనియస్ హెవీ ఇండస్ట్రీ సో జంషేద్ జీ
  307. 13:33టాటా కలలు గన్న ఈ పరిశ్రమను జంషేద్ పూర్
  308. 13:36లో స్థాపించారు ఎక్కడ జంషేద్పూర్ ఇది
  309. 13:39భారతదేశ పారిశ్రామిక స్వయం ప్రతిపత్తికి
  310. 13:41చిహ్నంగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్
  311. 13:44విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రిటిష్ ల్యాండ్
  312. 13:46రెవెన్యూ సిస్టమ్స్ కవర్డ్ ద లార్జెస్ట్
  313. 13:48ఏరియా ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా అబౌట్ 51% ఈ
  314. 13:52క్రింది వాటిలో బ్రిటిష్ ఇండియా లోని
  315. 13:54అత్యధిక విస్తీర్ణంలో సుమారు 51% అమలు
  316. 13:58చేయబడిన భూమి సిస్ పద్ధతి ఏది? కరెక్ట్
  317. 14:01ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రైత్వారి సిస్టం
  318. 14:03అగైన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో
  319. 14:05రైత్వారి పద్ధతిని మద్రాస్ బాంబే
  320. 14:08ప్రెసిడెన్సీలు మరియు అస్సాం ప్రాంతాల్లో
  321. 14:10అమలు చేయబడింది. ఇది బ్రిటిష్ ఇండియా
  322. 14:13మొత్తం భూభాగంలో 51% ఆక్రమించింది.
  323. 14:16జమీందారి పద్ధతి 19% మహల్వారి పద్ధతి 30%
  324. 14:20ప్రాంతాల్లో అమలులో ఉంది. సో మనకి మీరు
  325. 14:24చూసుకున్నట్లయితే రైత్వారి సిస్టం,
  326. 14:26జమీందారి సిస్టం, అదేవిధంగా మహల్వారి
  327. 14:28సిస్టం. ఈ మూడు మీద ఈ మూడిట్ల మీద
  328. 14:30క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో
  329. 14:32చూసుకోవడం అయితే ఈ కాన్సెప్ట్స్ చూసుకోవడం
  330. 14:34మర్చిపోకండి ఎగ్జామ్ కి వెళ్ళే ముందు
  331. 14:36నెక్స్ట్ క్వశ్చన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్
  332. 14:38వాస్ ద ఫస్ట్ టు క్లిక్లేట్ ద పర్
  333. 14:40క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా డ్ూరింగ్ ద
  334. 14:42బ్రిటిష్ పీరియడ్ బ్రిటిష్ కాలంలో భారతదేశ
  335. 14:45తలసరి ఆదాయాన్ని లెక్కించిన మొదటి వ్యక్తి
  336. 14:47ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
  337. 14:50దాదాభాయి నవరోజీ. దాదాబాయి నౌరోజీ 1867 68
  338. 14:55సంవత్సరానికి గాను భారతదేశ తలసరి
  339. 14:57ఆదాయాన్ని 20 రూపాయలుగా లెక్కించారు.
  340. 15:00శాస్త్రీయ పద్ధతిలో మొదటిగా లెక్కించిన
  341. 15:03వారు మాత్రం వి కెఆర్ వి రావ్ వి కే ఆర్వి
  342. 15:08రావ్ నెక్స్ట్ క్వశ్చన్
  343. 15:12ద డీ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద
  344. 15:1419 సెంచరీ వాస్ ప్రైమరలీ క్యారెక్టరైజ్డ్
  345. 15:17బై 19 వ శతాబ్దంలో భారతదేశంలో జరిగిన
  346. 15:20హస్తకల క్షీణత డ ఇండస్ట్రియలైజేషన్
  347. 15:23ప్రధానంగా దేనిని సూచిస్తుంది? కరెక్ట్
  348. 15:26ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సాంప్రదాయ భారతీయ
  349. 15:30హస్తకల పతనం మరియు వ్యవసాయం పై ఆధారపడడం
  350. 15:33పెరిగింది. బ్రిటిష్ వారి యంత్ర తయారీ
  351. 15:36వస్తువుల వల్ల భారతీయ కళాకారులు అయితే
  352. 15:39ఉపాధి కోల్పోయారు మళ్ళీ వ్యవసాయం వైపు
  353. 15:41వెళ్ళాల్సి వచ్చింది. దీనివల్ల వ్యవసాయంపై
  354. 15:44బాగా ఒత్తిడి అయితే పెరిగింది.
  355. 15:48నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఇయర్ వాస్ ద
  356. 15:50రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిషడ్
  357. 15:52బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద హిల్టన్
  358. 15:55యంగ్ కమిషన్ హిల్టన్ యంగ్ కమిషన్ సిఫారసుల
  359. 15:59మేరకు ఏ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
  360. 16:01ఇండియా ఆర్బిఐ స్థాపించబడింది? కరెక్ట్
  361. 16:04ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1935
  362. 16:08ఏప్రిల్ 1 1935న
  363. 16:10ఆర్బిఐ స్థాపించబడింది. ఇంపార్టెంట్
  364. 16:14సో ఇది మనకి ఎకానమీ కాన్సెప్ట్ లో కూడా
  365. 16:17వచ్చే టాపిక్ ఈ టాపిక్ ఇది బ్రిటిష్ వారి
  366. 16:19కాలంలో భారతీయ ద్రవ్య వ్యవస్థను
  367. 16:22క్రమబుద్ధీకరించడానికి కీలకమైంది.
  368. 16:24నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
  369. 16:26ఫెమైన్ కమిషన్స్ రికమండెడ్ ద క్రియేషన్
  370. 16:29ఆఫ్ ద ఫెమైన్ ఇన్సూరెన్స్ ఫండ్? కరువు
  371. 16:31కరువు భీమా నిధి ఫెమైన్ ఇన్సూరెన్స్ ఫండ్
  372. 16:34ఏర్పాటును సిఫారసు చేసిన కరువు కమిషన్
  373. 16:37ఏది? ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్
  374. 16:40ఆప్షన్ బి. స్ట్రాచి కమిషన్ 1880 లో
  375. 16:45రిచర్డ్ స్ట్రాచి నేతృత్వంలో ఎవరు అంటే
  376. 16:47రిచర్డ్ స్ట్రాచి నేతృత్వంలోని కమిషన్
  377. 16:50కరువు నివారణకు ఒక శాశ్వత యంత్రాంగం మరియు
  378. 16:53నిధి ఉండాలని సిఫారసు చేసింది. నెక్స్ట్
  379. 16:56క్వశ్చన్ వాట్ వాస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద
  380. 16:58చార్టర్ యక్ట్ ఆఫ్ 1813 రిగర్డింగ్ ద
  381. 17:00ఈస్ట్ ఇండియా కంపెనీస్ ట్రేడ్ ఈస్ట్
  382. 17:03ఇండియా కంపెనీ వాణిజ్యానికి సంబంధించి
  383. 17:051813 చార్టర్ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం
  384. 17:09ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
  385. 17:14టీం మరియు చైనాతో వాణిజ్యం తప్ప మిగిలిన
  386. 17:17భారతీయ వాణిజ్యంపై కంపెనీ
  387. 17:20గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. ఈ చట్టం
  388. 17:23ద్వారా భారతదేశం ఇతర బ్రిటిష్ వర్తకులకు
  389. 17:26కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది
  390. 17:28ఇండస్ట్రియల్ ఫేస్ కు నాంది పలికింది.
  391. 17:31నెక్స్ట్ క్వశ్చన్ ద ఫస్ట్ జూట్ మిల్ ఇన్
  392. 17:33ఇండియా ఎస్టాబ్లిషడ్ ఎట్ రిష్రా ఇన్ 1855
  393. 17:37వాస్ ఫౌండెడ్ బై 1855లో
  394. 17:40రిష్రాలో స్థాపించబడిన భారతదేశపు మొదటి
  395. 17:43జ్యూట్ మిల్ ను స్థాపించింది ఎవరు?
  396. 17:45కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జార్జ్
  397. 17:47అక్లన్డ్ జార్జ్ ఆక్లండ్ అనే బ్రిటిష్
  398. 17:49వ్యాపారి బెంగాల్లో ఈ మిల్లును
  399. 17:51స్థాపించారు. జ్యూట్ పరిశ్రమ ఎక్కువగా
  400. 17:54బ్రిటిష్ వారి నియంత్రణలోనే ఉండేది.
  401. 17:56నెక్స్ట్ క్వశ్చన్ అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్
  402. 17:58లాబ్స్ విచ్ ప్రిన్స్లీ స్టేట్స్
  403. 18:00అనక్సేషన్ హడ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్
  404. 18:02ఇంపాక్ట్ డ్యూ టు ఇట్స్ హై రెవెన్యూ అండ్
  405. 18:05టెక్స్టైల్ ప్రొడక్షన్ రాజ్య సంక్రమణ
  406. 18:08సిద్ధాంతం ద్వారా డాక్ట్రిన్ ఆఫ్ లాబ్
  407. 18:10సిద్ధాంతం ద్వారా ఆక్రమించబడిన ఏ సంస్థానం
  408. 18:14దాని అధిక రాబడి మరియు వస్త్ర ఉత్పత్తి
  409. 18:17వల్ల బ్రిటిష్ వారికి ఆర్థికంగా చాలా
  410. 18:19లాభాన్ని చేకూర్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్
  411. 18:22ఆప్షన్ డి నాగ్పూర్. నాగ్పూర్ పత్తి
  412. 18:25ఉత్పత్తికి ప్రసిద్ధి. దీని ఆక్రమణ వల్ల
  413. 18:28బ్రిటిష్ వస్త్ర పరిశ్రమకు కావలసిన
  414. 18:30ముడిసరుక అయితే సులభంగా దొరికింది.
  415. 18:32నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద ఫస్ట్
  416. 18:35ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్
  417. 18:37యూనియన్ కాంగ్రెస్ఏఐటయూసి
  418. 18:39ఫామడ్ ఇన్ ద ఇయర్ 1920 1920 లో
  419. 18:42స్థాపించబడిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్
  420. 18:45కాంగ్రెస్ఏఐటయుసి
  421. 18:47మొదటి అధ్యక్షుడు ఎవరు? ఇంపార్టెంట్
  422. 18:49ఇలాంటివి ఇవ్వరు అనుకుంటాం కానీ ఇలాంటివే
  423. 18:51వస్తూ ఉంటాయి ఎగ్జామ్ లో సో కరెక్ట్
  424. 18:53ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లాలా లజ్పత్ రాయ్
  425. 18:56పారిశ్రామికీకరణ వల్ల పెరిగిన కార్మిక
  426. 18:58వర్గ సమస్యలను పరిష్కరించడానికి ఏర్పడిన
  427. 19:01తొలి జాతీయ స్థాయి కార్మిక సంఘం దీని
  428. 19:04మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే లాలా లజ్పత్
  429. 19:07రాయ్ నెక్స్ట్ క్వశన్ ద డ్రైన్ ఆఫ్ వెల్త్
  430. 19:09ఫ్రమ ఇండియా మెయిన్లీ కన్సిస్టెడ్ ఆఫ్ హోమ
  431. 19:12చార్జెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్
  432. 19:14పార్ట్ ఆఫ్ హోమ చార్జెస్ కరెక్ట్ ఆన్సర్
  433. 19:17ఈస్
  434. 19:19ఆప్షన్ డి విదేశీ వాణిజ్యం ద్వారా భారతీయ
  435. 19:23వర్తకులు సంపాదించిన లాభాలు భారతీయ
  436. 19:26వర్తకులు లాభాలు దేశీయ సంపద కిందకు
  437. 19:28వస్తాయి. హోమ్ చార్జీలు అంటే బ్రిటిష్
  438. 19:31ప్రభుత్వం భారత్ నుండి వసూలు చేసిన
  439. 19:33పన్నులను బ్రిటన్ ఖర్చుల కోసం వాడడం.
  440. 19:36నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ మైదానాలు పత్తి
  441. 19:39నేనేతగాల ఎముకలతో తెల్లబడిపోతున్నాయి అని
  442. 19:42వ్యాఖ్యానించిన బ్రిటిష్ అధికారి ఎవరు?
  443. 19:45భారతదేశ మైదానాలు పత్తినేతగాళ్ల ఎముకలతో
  444. 19:48తెల్లబడిపోతున్నాయి అని వ్యాఖ్యానించిన
  445. 19:51బ్రిటిష్ అధికారి కరెక్ట్ ఆన్సర్ ఈస్
  446. 19:54ఆప్షన్ బి లార్డ్ విలియం బెంటిక్ 1834
  447. 19:5835 లో గవర్నర్ జనరల్ గా బెటిక్ జనరల్
  448. 20:01బెంటిక్ ఈ మాట అయితే అన్నారు. ఇంగ్లాండ్
  449. 20:04నుండి వస్తున్న చౌకైన మిల్లు వస్త్రాల
  450. 20:06వల్ల భారతీయ చేనేతరంగం ఎంత దారుణంగా
  451. 20:09దెబ్బతిందో ఈ వాక్యం అయితే
  452. 20:11తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్
  453. 20:13బెంగాల్ జనాభాలో మూడింట ఒక వంతు మందిని
  454. 20:16బలిగొన్న 1770 నాటి మహా కరువు ఎవరి పాలనలో
  455. 20:20సంభవించింది? ద గ్రేట్ ఫెమైన్ ఆఫ్ బెంగాల్
  456. 20:23ఇన్ 1770 విచ్ కిల్డ్ 1/3 ఆఫ్ ద పాపులేషన్
  457. 20:27అకర్డ్ అండర్ ద రూల్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్
  458. 20:30ఈస్ ఆప్షన్ సి ఈస్ట్ ఇండియా కంపెనీ 1765
  459. 20:341772 మధ్య బెంగాల్లో ద్వంద్వ పాలన జియల్
  460. 20:38గవర్నమెంట్ ఉండేది. కంపెనీ కేవలం సిస్తు
  461. 20:40వసూవుల పైనే దృష్టి పెట్టి ప్రజల
  462. 20:42సంక్షేమాన్న అయితే గాలికి వదిలేయడం వల్ల ఈ
  463. 20:45కరువు తీవ్ర రూపం దాల్చింది. నెక్స్ట్
  464. 20:48క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యక్ట్స్
  465. 20:50నీడెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ మోనోపోలీ
  466. 20:53ఓవర్ ద టీ ట్రేడ్ అండ్ ట్రేడ్ విత్ చైనా ఏ
  467. 20:56చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న
  468. 20:58టీ వాణిజ్యం మరియు చైనాతో వాణిజ్యం పై
  469. 21:01గుత్తాధిపత్యం పూర్తిగా ముగిసింది?
  470. 21:04కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చార్టర్
  471. 21:07యక్ట్ ఆఫ్ 1833
  472. 21:091813
  473. 21:11చట్టం చాలా వరకు గుత్తాధిపత్యాన్ని రద్దు
  474. 21:14చేసిన టి చైనా వాణిజ్యాలను కంపెనీకే
  475. 21:17ఉంచింది కానీ 1833 చట్టం వీటిని కూడా
  476. 21:21రద్దు చేసి కంపెనీని పూర్తిగా పరిపాలన
  477. 21:23సంస్థగా మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్
  478. 21:25జార్జ్ ఆక్లాండ్ రిష్రాలో భారతదేశపు మొదటి
  479. 21:28విజయవంతమైన జ్యూట్ మిల్ ను ఏ సంవత్సరంలో
  480. 21:31స్థాపించారు? ఇన్ విచ్ ఇయర్ వాస్ ద ఫస్ట్
  481. 21:33సక్సెస్ఫుల్ జూట్ మీల్ ఇన్ ఇండియా
  482. 21:35ఎస్టాబ్లిషడ్ బై జార్జ్ ఆక్లన్ ఇన్
  483. 21:37అర్రెష్ర కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి
  484. 21:41నెక్స్ట్ క్వశన్వాట్ వాస్ ద మెయిన్ రీసన్
  485. 21:43ఫర్ ద బ్రిటిష్ టఎంకరేజ్ ద కమర్షియలైజేషన్
  486. 21:46ఆఫ్ అగ్రకల్చర్ ఇన్ ఇండియా భారతదేశంలో
  487. 21:48వ్యవసాయ వాణిజీకరణను బ్రిటిష్ వారు
  488. 21:51ప్రోత్సహించడానికి ప్రధాన కారణం ఏంటి?
  489. 21:53కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రిటిష్
  490. 21:56పరిశ్రమలకు మూడు సరుకులను అందించడం.
  491. 21:58బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం తర్వాత
  492. 22:00వారికి పత్తి జనుము నీలిమందు వంటి మూడు
  493. 22:03సరుకులు భారీగా అవసరమయ్యాయి. అందుకే
  494. 22:06భారత్లో వీటి సాగును బలవంతంగా పెంచారు.
  495. 22:09నెక్స్ట్ క్వశ్చన్
  496. 22:11హూ వాస్ ద గవర్నర్ జనరల్ వెన్ ద ఫస్ట్
  497. 22:13రైల్వే లైన్ వాస్ లైడ్ బిట్వీన్ బాంబే
  498. 22:16అండ్ తానే ఇన్ ద ఇయర్ 1853 1853 లో బొంబై
  499. 22:21మరియు తానే మధ్య మొదటి రైల్వే లైన్
  500. 22:23వేసినప్పుడు గవర్నర్ జనరల్ గా ఎవరు
  501. 22:26ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
  502. 22:29లార్డ్ డల్హౌసి లార్డ్ డల్హౌసీని భారతీయ
  503. 22:32రైల్వేల పితామహుడు భారతీయ రైల్వేల
  504. 22:35పితామహుడు అంటారు. రైల్వేలతో పాటు
  505. 22:37టెలిగ్రాఫ్ మరియు ఆధునిక తపాల వ్యవస్థను
  506. 22:40కూడా ఆయనే ప్రవేశపెట్టారు. నెక్స్ట్
  507. 22:42క్వశ్చన్ 19వ శతాబ్దంలో రైతులు బలవంతంగా
  508. 22:46నీలిమందును పండించడాన్ని సూచించే పద్ధతి
  509. 22:48ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
  510. 22:52తిన్కటియా పద్ధతి ఈ పద్ధతి ప్రకారం రైతులు
  511. 22:55తమ భూమిలో ప్రతి 20 భాగాలలో మూడు భాగాలలో
  512. 22:59అంటే 3/20
  513. 23:01ఖచ్చితంగా నీళ్లు మందు పండించాలని ఒప్పందం
  514. 23:04ఉండేది దీనికి వ్యతిరేకంగా చంపారం
  515. 23:06సత్యాగ్రహం జరిగేది. నెక్స్ట్ క్వశ్చన్
  516. 23:09భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా
  517. 23:12శాస్త్రీయంగా శాస్త్రీయ పద్ధతిలో
  518. 23:15లెక్కించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్
  519. 23:17ఆప్షన్ సి వికె ఆర్వి రావ్ వికే ఆర్వి
  520. 23:20రావ్ దాదాబాయి నౌరోజీ మొదట
  521. 23:22లెక్కించినప్పటికీ సో ఫస్ట్ అయితే
  522. 23:24దాదాబాయి నౌరోజీ మనకి క్యాలిక్యులేట్
  523. 23:26చేశారు నేషనల్ ఇన్కమ్ ని అయితే అది ఒక
  524. 23:28అంచన మాత్రమే 1931 32 సంవత్సరానికి గాను
  525. 23:32వీకే ఆర్వి రావ్ శాస్త్రీయంగా గణాంకాలతో
  526. 23:36జాతీయ ఆదాయాన్ని అయితే లెక్కించారు.
  527. 23:38నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత భూమి సిస్తు
  528. 23:40పద్ధతిలో భూమికి చట్టబద్ధమైన యజమానులుగా
  529. 23:43ఎవరిని గుర్తించారు? ఇన్ ద పర్మనెంట్
  530. 23:45సెటిల్మెంట్ హూ వర్ రికగ్నైజడ్ యస్ ద
  531. 23:48లీగల్ ఓనర్స్ ఆఫ్ ద ల్ాండ్ కరెక్ట్ ఆన్సర్
  532. 23:50ఈస్ ఆప్షన్ డి జమీందార్స్
  533. 23:53నెక్స్ట్ క్వశన్
  534. 23:55ద వన్ వే ఫ్రీ ట్రేడ్ పాలసీ ఆఫ్ ద
  535. 23:58బ్రిటిష్ లెడ్ టు ద డ ఇండస్ట్రియలైజేషన్
  536. 24:00ఇన్ ఇండియా దిస్ ప్రైమరలీ ఎఫెక్టెడ్ విచ్
  537. 24:02ఇండస్ట్రీ బ్రిటిష్ వారి ఏకపక్ష స్వేచ్ఛ
  538. 24:05వాణిజ్య విధానం వల్ల భారత్ లో హస్తకల్ల
  539. 24:08క్షీణత స్తంభించింది? ఇది ప్రధానంగా ఏ
  540. 24:12పరిశ్రమను దెబ్బతీసింది? కరెక్ట్ ఆన్సర్
  541. 24:14ఈస్ ఆప్షన్ సి టెక్స్టైల్ ఇండస్ట్రీ
  542. 24:16వస్త్ర పరిశ్రమ భారతదేశానికి
  543. 24:19ప్రపంచవ్యాప్తంగా వస్త్ర ఎగుమతులలో మంచి
  544. 24:21పేరైతే ఉండేది కానీ బ్రిటిష్ యంత్రాల
  545. 24:24వస్త్రాలు మార్కెట్లోకి రావడం వల్ల మన
  546. 24:26భారతీయ వస్త్రాలపై బ్రిటన్ లో భారీ
  547. 24:29పన్నులు వేయడం వల్ల ఈ రంగం మాత్రం
  548. 24:31మొత్తంగా కుప్పకూలింది. నెక్స్ట్ క్వశ్చన్
  549. 24:34బ్రిటిష్ వారి రైల్వే విధానాన్ని
  550. 24:35విమర్శిస్తూ అది బ్రిటిష్ ఉక్కు మరియు
  551. 24:38ఇంజనీరింగ్ పరిశ్రమలకు లభించిన కానుక అని
  552. 24:40వ్యాఖ్యానించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్
  553. 24:43ఈస్ ఆప్షన్ బి జివి జోషి గణేష్ వాసుదేవ్
  554. 24:47జోషి గణేష్ వాసుదేవ్ జోషి
  555. 24:51మరియు ఇతర జాతీయవాదులు రైల్వేల నిర్మాణం
  556. 24:55భారతీయుల కంటే బ్రిటిష్ కంపెనీల లాభాల
  557. 24:57కోసమే జరిగిందని విమర్శించారు. నెక్స్ట్
  558. 25:00క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
  559. 25:01స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద
  560. 25:03తిన్కత్యా సిస్టం తిన్క్య పద్ధతికి
  561. 25:05సంబంధించి ఈ క్రింది వానిలో సరైన
  562. 25:07వాక్యాన్ని ఏది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
  563. 25:10ఏ
  564. 25:13బీహార్ లోని చంపారణలో ఈ పద్ధతి అమలులో
  565. 25:16ఉండేది బీహార్ లోని చంపారణలో ఈ పద్ధతి
  566. 25:19అయితే అమలులో ఉండేది దీనివల్ల రైతులు
  567. 25:21ఆర్థికంగా చిదికిపోయారు. గాంధీజీ దీనికి
  568. 25:24వ్యతిరేకంగానే తన మొదటి సత్యాగ్రహాన్ని
  569. 25:27చేపట్టారు. అదే చంపారణ సత్యాగ్రహ
  570. 25:30ఇంపార్టెంట్ ఇదైతే చంపారణ్ణ సత్యాగ్రహ
  571. 25:34నెక్స్ట్ క్వశ్చన్ ద ఫస్ట్ ఇండియన్ ఓనర్డ్
  572. 25:37మోడరన్ బ్యాంక్ సౌత్ కమర్షియల్ బ్యాంక్
  573. 25:40వాస్ ఎస్టాబ్లిషడ్ ఇన్ విచ్ ఇయర్ భారతీయుల
  574. 25:43యజమాన్యంలోని మొదటి ఆధునిక బ్యాంక్ ఔత్
  575. 25:46కమర్షియల్ బ్యాంక్ ఏ సంవత్సరంలో
  576. 25:49స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్
  577. 25:51ఆప్షన్ బి 1881
  578. 25:551881లో
  579. 25:56ఫైజాబాద్ లో పరిమిత బాధ్యతతో లిమిటెడ్
  580. 25:59లయబిలిటీతో భారతీయులచే ప్రారంభించబడిన
  581. 26:02మొదటి బ్యాంక్ ఇదే అవద్ బ్యాంక్ అయితే
  582. 26:05పూర్తిగా భారతీయుల మూలధనంతో నడిచిన మొదటి
  583. 26:08బ్యాంక్ మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్
  584. 26:11ద ఇయర్ 1894
  585. 26:13నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
  586. 26:15క్రాప్స్ వాస్ నోన్ యస్ ద గోల్డెన్ ఫైబర్
  587. 26:18డ్ూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ డ్యూ ఇట్స్
  588. 26:20హై ఎక్స్పోర్ట్ వాల్యూ బ్రిటిష్ కాలంలో
  589. 26:23అత్యధిక ఎగుమతి విలువ కారణంతో కారణంగా ఏ
  590. 26:26పంటను బంగారు నార గోల్డెన్ ఫైబర్ బంగారు
  591. 26:30నార అని పిలిచేవారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్
  592. 26:32ఆప్షన్ సి జ్యూట్ బెంగాల్ జనుముకు
  593. 26:36ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ అయితే
  594. 26:38ఉండేది. బ్రిటిష్ వారు దీనిని ఎగుమతి చేసి
  595. 26:40భారి లాభాలు అయితే గడించుకునేవారు. సో
  596. 26:43అందుకనే వీరు పెట్టిన పాలసీస్ ద్వారా
  597. 26:45ఎక్కువ లాభం వారికి ఉంటే ఎక్కువ పతనం
  598. 26:48అయితే మన ఆర్థిక వ్యవస్థకు జరిగింది.
  599. 26:51నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద ఫస్ట్
  600. 26:53ఇండియన్ టు బి అపాయింటెడ్ టు ద ఇండియన్
  601. 26:55ఫెమైన్ కమిషన్ 1880 నాటి భారత కరువు
  602. 26:59కమిషన్ స్ట్రాచి కమిషన్ లో సభ్యుడిగా
  603. 27:02నియమితుడైన మొదటి భారతీయుడు ఎవరు? ఇది
  604. 27:04కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి.
  605. 27:06కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆప్షన్ డి
  606. 27:09సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సర్ సయ్యద్ అహ్మద్
  607. 27:13ఖాన్ రిచర్డ్ స్ట్రాషీ నేతృత్వంలో ఈ
  608. 27:15కమిషన్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
  609. 27:17సభ్యుడిగా ఉండి భారతీయ రైతుల సమస్యలపై తన
  610. 27:21వానినైతే వినిపించారు. నెక్స్ట్ క్వశ్చన్
  611. 27:241878
  612. 27:26భారత అటవీ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం
  613. 27:28ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండియన్
  614. 27:31ఫారెస్ట్ యక్ట్ ఆఫ్ ఇయర్ 1878 ఇది కూడా
  615. 27:35నోట్ చేసుకోండి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్
  616. 27:37ఆఫ్ 1878 వస్ట కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
  617. 27:40సి అడవులను వర్గీకరించడం మరియు అడవి
  618. 27:44వనరులపై ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని
  619. 27:46స్థాపించడం ఈ చట్టం అడవులను రిజర్వ్డ్
  620. 27:48ప్రొటెక్టెడ్ మరియు విలేజ్డ్ ఫారెస్ట్లుగా
  621. 27:51అయితే విభజించింది. దీనివల్ల గిరిజనులు తమ
  622. 27:54సొంత అడవులకే వెళ్లే హక్కును కోల్పోయారు.
  623. 27:56ఇది బాధాకరమైన విషయం. నెక్స్ట్ క్వశ్చన్
  624. 28:001854 లో ది బాంబే స్పిన్నింగ్ అండ్
  625. 28:02వీవింగ్ కంపెనీ పేరుతో భారతీయుల
  626. 28:05యజమాన్యంలోని మొదటి విజయవంతమైన
  627. 28:08పత్తిమిల్లు ఏ నగరంలో స్థాపించబడింది ఇన్
  628. 28:10విచ్ సిటీ ద వాస్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్
  629. 28:13ఇండియన్ ఓనడ్ కాటన్ మిల్ ద బాంబే
  630. 28:16స్పిన్నింగ్ అండ్ వేవింగ్ కంపెనీ నేమ్
  631. 28:18కూడా గుర్తుపెట్టుకోండి ద బాంబే
  632. 28:20స్పిన్నింగ్ అండ్ వేవింగ్ కంపెనీ
  633. 28:21ఎస్టాబ్లిషడ్ ఇన్ ద ఇయర్ 1854
  634. 28:24కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బాంబే
  635. 28:28కవాజి నానాబాయి ధావర్ ఈ మిల్లునయతే
  636. 28:30ప్రారంభించారు. ఈ నేమ్ కూడా నోట్
  637. 28:32చేసుకోండి. ఇది భారతీయ పారిశ్రామిక వేత్తల
  638. 28:35ఎదుగుదలకు మొదటి మెట్టుగా అయితే
  639. 28:37నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్
  640. 28:40ఇండియాలోని కరెన్సీ మరియు ఫైనాన్స్ పై
  641. 28:42సమస్యలను పరిశీలించడానికి 1924వ
  642. 28:46సంవత్సరంలో నియమించబడిన కమిషన్ ఏది? అగైన్
  643. 28:49ఇంపార్టెంట్ క్వశన్ విచ్ కమిషన్ వాస్
  644. 28:51అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 1926
  645. 28:54టు లుక్ ఇంటు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ కరెన్సీ
  646. 28:56అండ్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా
  647. 28:58కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హిల్టన్
  648. 29:00యంగ్ కమిషన్ ఈ కమిషన్ సిఫారసుల ఆధారంగానే
  649. 29:03భారతదేశానికి అయితే సెంట్రల్ బ్యాంక్
  650. 29:05అవసరమని నిర్ణయించారు. నెక్స్ట్ క్వశ్చన్
  651. 29:08హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్డ్ ద
  652. 29:10బ్రిటిష్ రూల్ యస్ ఏ పర్మనెంట్ ఇంక్రీస్
  653. 29:12అండ్ ఫారెన్ ఎక్స్ప్లయిటేషన్ ఆఫ్ ఇండియా
  654. 29:15పర్మినెంట్ ఇంక్రీసింగ్ అండ్ ఫారెన్
  655. 29:17ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్
  656. 29:20పాలనను భారతదేశంపై జరుగుతున్న శాశ్వతమైన
  657. 29:23పెరుగుతున్న మరియు విదేశీ దోపిడిగా
  658. 29:26అభివర్ణించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్
  659. 29:29ఈస్ ఆప్షన్ ఏ దాదాభాయి నౌరోజి. నౌరోజీ తన
  660. 29:32ఆర్థిక విశ్లేషణ ద్వారా బ్రిటిష్ పాలన
  661. 29:34వల్ల భారత్ ఎలా నిరుపేద దేశంగా మారుతుందో
  662. 29:37గణంకాలతో సహా నిరూపించారు. నెక్స్ట్
  663. 29:40క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ఏ
  664. 29:42రిసల్ట్ ఆఫ్ ద కమర్షియలైజేషన్ ఆఫ్
  665. 29:44అగ్రికల్చర్ ఇన్ బ్రిటిష్ ఇండియా బ్రిటిష్
  666. 29:47ఇండియాలో వ్యవసాయ వాణిజీకరణ వల్ల కలిగిన
  667. 29:50ఫలితం ఏది?
  668. 29:52ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో
  669. 29:54కామెంట్ చేయండి

About this transcript

This page contains the full transcript of Target 🎯 APPSC Group 2 Prelims: British Economic Policies - టాప్ 50 Most Repeated బిట్స్ ఇవే! by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 3,422 words across 669 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.