Target 🎯 APPSC Group 2 Prelims 2026 | Socio Religious Reforms in 19th and 20th century|TSPSC|SSC|RRB — Transcript
Full transcript
- 0:00హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్
- 0:02ఛానల్ మాథస్టిక్స్ బై భాగ్యలక్ష్మి ఈరోజు
- 0:04మనం ఏపపిఎస్సి గ్రూప్ 2 2026 కి సంబంధించి
- 0:0819 అండ్ 20త సెంచురీలో జరిగిన సోషియో
- 0:10రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ మీద టాప్
- 0:13100 ఎంసిక్యూస్ అయితే డిస్కస్
- 0:14చేయబోతున్నాం. సో ఇది ఏపపిఎస్సి గ్రూప్ట
- 0:17తో పాటు ఏపపిఎస్సి రిలీజ్ చేసే రిమైనింగ్
- 0:19అన్ని నోటిఫికేషన్స్ అదేవిధంగా
- 0:22టిఎస్పిఎస్సి కి గాని ఎస్ఎస్సి గాని
- 0:24ఆర్ఆర్బి ఇలా అన్ని ఎగ్జామ్స్ కి కూడా
- 0:26యూస్ఫుల్ గా ఉండిద్ది ఈ వీడియో సో ఏమాత్రం
- 0:28లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే
- 0:29వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న
- 0:331828 లో బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారు?
- 0:36హూ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్ ఇన్ ద ఇయర్
- 0:381828
- 0:40కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాజా
- 0:43రామ్మోహన్ రాయ్ తర్వాత ప్రశ్న వేదాలకు
- 0:45తిరిగి వెళ్ళండి గో బ్యాక్ టు వేదాస్ అని
- 0:47పిలుపునిచ్చిన సంస్కర్త ఎవరు? సరైన
- 0:50సమాధానం అయితే ఆప్షన్ బి స్వామి దయానంద
- 0:52సరస్వతి. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్.
- 0:55తర్వాత ప్రశ్న
- 0:581873 లో మహారాష్ట్రలో సత్యశోధక్ సమాజ్ ను
- 1:01ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద సత్యశోధక్
- 1:05సమాజ్ ఇన్ మహారాష్ట్ర ఇన్ ద ఇయర్ 1873
- 1:08సరైన సమాధానం ఆప్షన్ ఏ జ్యోతిరావ్ పూలే
- 1:12తర్వాత ప్రశ్న న్యూయార్క్ లో థియోసాఫికల్
- 1:16సొసైటీను స్థాపించిన వారు ఎవరు? దీనికి
- 1:18సరైన సమాధానం ఆప్షన్ బి మేడం హెచ్పి
- 1:23బ్లావట్స్కీ మరియు కర్నల్ హెచ్ ఎస్
- 1:27వల్కాట్ తర్వాత ప్రశ్న రామకృష్ణ మిషన్
- 1:31వ్యవస్థాపకుడు ఎవరు? హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్
- 1:34రామకృష్ణ మిషన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 1:37డి స్వామి వివేకానంద. తర్వాత ప్రశ్న
- 1:40ఆలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?
- 1:43హూ స్టార్టెడ్ ద అలీగర్ మూమెంట్ సరైన
- 1:45సమాధానం ఆప్షన్ బి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
- 1:49తర్వాత ప్రశ్న వితంతువు మరి వితంతు
- 1:53పునర్వివాహాల కోసం కృషి చేసిన రాజమండ్రి
- 1:55సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ ను
- 1:58స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ ద
- 2:00రాజమండ్రి సోషల్ రిఫార్మ్ అసోసియేషన్ టు
- 2:03వర్క్ ఫర్ విడో రీమారేజెస్ సరైన సమాధానం
- 2:06ఆప్షన్ సి కందుకూరి విరేసలింగం తర్వాత
- 2:09ప్రశ్న యంగ్ బెంగాల్ ఉద్యమం వెనుక ఉన్న
- 2:12ప్రధాన వ్యక్తి ఎవరు? దీనికి సరైన సమాధానం
- 2:15ఆప్షన్ ఏ హెన్రీ వివియన్ డిరోజియో తర్వాత
- 2:19ప్రశ్న
- 2:211867 లో బొంబైలో ప్రార్థన సమాజ్ను ఎవరు
- 2:24స్థాపించారు? ప్రార్థన సమాజ్ దీనికి సరైన
- 2:28సమాధానం ఆప్షన్ డి ఆత్మారాం పాండురం
- 2:30తర్వాత ప్రశ్న అస్పృశ్యతకు వ్యతిరేకంగా
- 2:34కేరళలో వైకుం సత్యాగ్రహం వైకం సత్యాగ్రహ
- 2:38ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 2:40ఆప్షన్ బి 1924
- 2:431925 సంవత్సరంలో తర్వాత ప్రశ్న 1829లో
- 2:48సతీ సహగమన నిషేధ చట్టాన్ని అంటే ఎబోలిషన్
- 2:51ఆఫ్ సతీ ఏ గవర్నర్ జనరల్ కాలంలో
- 2:54తీసుకురావడం జరిగింది. ఇది కూడా మనకి
- 2:56ఇంపార్టెంట్ ఎబోలషన్ ఆఫ్ సతీ గురించి
- 2:58అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ దీనికి సరైన
- 3:01సమాధానం అయితే ఆప్షన్ బి లార్డ్ విలియం
- 3:03బెంటిక్ కాలంలో తర్వాత ప్రశ్న ఈ క్రింది
- 3:07వాటిలో జ్యోతిరావ్ పూలే రచించిన ప్రసిద్ధ
- 3:09గ్రంథం ఏది? సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ
- 3:13గులాంగిరి. తర్వాత ప్రశ్న
- 3:161856 లో వితంతు పునర్వివాహ చట్టం విడో
- 3:20రీమారేజ్ యాక్ట్ రావడానికి ప్రధాన కారణమైన
- 3:23సంస్కర్త ఎవరు? దీనికి సరైన సమాధానం
- 3:26ఆప్షన్ సి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ తర్వాత
- 3:29ప్రశ్న తత్వబోధిని సభ
- 3:321839 లో ఎవరు స్థాపించారు? తత్వబోధిని సభ
- 3:36కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దేవేంద్రనాథ్
- 3:41ఠాగూర్ తర్వాత ప్రశ్న దక్షిణ భారతదేశంలో
- 3:45బ్రహ్మ సమాజం వ్యాప్తికి కృషి చేసిన
- 3:47సంస్కర్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 3:51డి శ్రీధరులు నాయుడు. తర్వాత ప్రశ్న ఒకటే
- 3:54కులం ఒకటే మతం ఒకటే దేవుడు వన్ కాస్ట్ వన్
- 3:58రిలీజియన్ వన్ గాడ్ అనే సందేశాన్ని ఇచ్చిన
- 4:00వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 4:03నారాయణ గురు తర్వాత ప్రశ్న సెల్ఫ్
- 4:06రెస్పెక్ట్ మూమెంట్ ను ప్రారంభించిన వారు
- 4:08ఎవరు? హూ స్టార్టెడ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్
- 4:10మూమెంట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈవి
- 4:14రామస్వామి నాయకర్ పెరియార్. తర్వాత ప్రశ్న
- 4:17స్వామి దయానంద సరస్వతి రచించిన ముఖ్యమైన
- 4:20గ్రంథం ఏది? వాట్ ఇస్ ద ఇంపార్టెంట్ వర్క్
- 4:22రిటన్ బై స్వామి దయానంద సరస్వతి కరెక్ట్
- 4:25ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సత్యార్థ ప్రకాష్
- 4:28తర్వాత ప్రశ్న 1893
- 4:31లో చికాగోలో జరిగిన ప్రపంచ మాత
- 4:34పార్లమెంటులో ప్రసంగించిన వారు ఎవరు?
- 4:36కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి స్వామి
- 4:38వివేకానంద.
- 4:40తర్వాత ప్రశ్న సర్వెంట్స్ ఆఫ్ ఇండియా
- 4:43సొసైటీని 1905 లో ఎవరు స్థాపించారు?
- 4:46సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ కరెక్ట్
- 4:49ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గోపాలకృష్ణ గోక్లే
- 4:52తర్వాత ప్రశ్న బహుజన సమాజ్ను 1910 లో
- 4:56సతారాలో ఎవరు స్థాపించారు? బహుజన సమాజ్
- 5:00కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ముకుందరావ్
- 5:02పాటీల్ తర్వాత ప్రశ్న రాజా రామ్మోహన్ రాయ్
- 5:05మరణాంతరం బ్రహ్మ సమాజ్ బాధ్యతలను ఎవరు
- 5:09చేపట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 5:12దేవేంద్రనాథ్ ఠాగూర్. తర్వాత ప్రశ్న దేవ
- 5:16సమాజ్ వ్యవస్థాపకుడు ఎవరు? హూ వాస్ ద
- 5:18ఫౌండర్ ఆఫ్ దేవ సమాజ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 5:21ఆప్షన్ ఏ శివనారాయణ్ అగ్నిహోత్రి తర్వాత
- 5:25ప్రశ్న 1924
- 5:27లో బహిష్కృత హితకారిని సభను ఎవరు స్థాపించ
- 5:31ఎవరు స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 5:34ఆప్షన్ డి బి.ఆర్ అంబేద్కర్. తర్వాత
- 5:37ప్రశ్న దక్షిణ భారతదేశంలో అంటరానితనం
- 5:40మరియు కుల వివక్షకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ
- 5:44ఉద్యమం సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ను ఏ
- 5:46సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది?
- 5:48కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1925వ
- 5:53సంవత్సరం. తర్వాత ప్రశ్న ఆలీగర్ ముస్లిం
- 5:55విశ్వవిద్యాలయానికి పునాదిగా నిలిచిన
- 5:58మొహమ్మద్ అన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ని
- 6:02సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎప్పుడు
- 6:04స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 6:06సి 1875
- 6:08తర్వాత ప్రశ్న ధర్మసభను రాజా రామ్మోహన్
- 6:12రాయ్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఎవరు
- 6:14స్థాపించారు? ధర్మసభ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 6:18ఆప్షన్ ఏ రాధాకాంత్ దేవ్ తర్వాత ప్రశ్న
- 6:21ఆర్య సమాజం యొక్క ప్రధాన కార్యాలయాన్ని
- 6:241877
- 6:26లో ఎక్కడికి మార్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 6:29ఆప్షన్ సి లాహోర్ కఅయితే మార్చడం
- 6:31జరిగింది. తర్వాత ప్రశ్న వివేకానందుని
- 6:33గురువు ఎవరు? హూ వాస్ ద మెంటర్ ఆర్ గురు
- 6:36ఆఫ్ స్వామి వివేకానంద. కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 6:39ఆప్షన్ ఏ రామకృష్ణ పరమహంస. నెక్స్ట్
- 6:42క్వశ్చన్ రాధాస్వామి ఉద్యమం స్థాపకుడు
- 6:45ఎవరు? రాధాస్వామి మూమెంట్ కరెక్ట్ ఆన్సర్
- 6:48ఈస్ ఆప్షన్ బి శివదయాల్ సాహెబ్ తులసీరాం
- 6:51తర్వాత ప్రశ్న 1851
- 6:55లో బొంబైలో పర్సీ రిఫార్మ్ మూమెంట్ ను
- 6:58స్థాపించింది ఎవరు? రక్నుమై మజద్యాసన్ సభ
- 7:02కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 7:05ఏ దాదాబాయి నౌరోజీ మరియు ఫర్దుల్జి నౌరోజీ
- 7:10తర్వాత ప్రశ్న
- 7:12అరవిపురం ఉద్యమం ద్వారా కుల వివక్షను
- 7:15ఎదిరించిన సంస్కర్త ఎవరు? అరవిప్పురం
- 7:18కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నారాయణ గురు
- 7:22తర్వాత ప్రశ్న భారతదేశంలో ముస్లిం
- 7:25సంస్కరణోద్యమ పితామహుడు అని ఎవరిని
- 7:27పిలుస్తారు? ముస్లిం సంస్కరణోద్యమ
- 7:29పితామహుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 7:32సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తర్వాత ప్రశ్న
- 7:35మద్రాస్ హిందూ అసోసియేషన్ 1892 ను
- 7:39స్థాపించి సామాజిక సంస్కరణలకు కృషి చేసిన
- 7:42వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 7:45వీరేశలింగం పంతులు. తర్వాత ప్రశ్న
- 7:49దయానంద సరస్వతి మరణాంతరం ఆర్యసమాజం ఏ
- 7:52రెండు విభాగాలుగా చీలిపోయింది? దయానంద
- 7:55సరస్వతి మరణాంతరం సరైన సమాధానం ఆప్షన్ బి
- 7:59సాంప్రదాయ వాదులు అంటే గురుకుల గ్రూప్
- 8:01మరియు ఆధునిక వాదులు అంటే కాలేజ్ గ్రూప్.
- 8:04తర్వాత ప్రశ్న సేవా సదన్ అనే సంస్థను 1885
- 8:08లో స్థాపించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 8:11ఆప్షన్ బి బ్రహ్మం జి ఎం మలాబరి తర్వాత
- 8:16ప్రశ్న 1924
- 8:18లో బహిష్కృత హితకారిణి సభ ప్రధాన ఉద్దేశం
- 8:21ఏంటి? వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్
- 8:24బహిష్కృత హితకారిణి సభ ఇన్ 1924
- 8:27కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దళితుల
- 8:29విద్య మరియు సామాజికాభివృద్ధి
- 8:32తర్వాత ప్రశ్న అహ్మదీయ ఉద్యమం ఎవరు
- 8:36ప్రారంభించారు? అహ్మదీయ ఉద్యమం కరెక్ట్
- 8:38ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మీర్జా గులాం అహ్మద్
- 8:43తర్వాత ప్రశ్న బ్రహ్మ సమాజం యొక్క
- 8:45సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి
- 8:48తత్వబోధిని పత్రికను ప్రారంభించిన వారు
- 8:50ఎవరు? మనకి న్యూస్ పేపర్స్ కూడా
- 8:52ఇంపార్టెంట్ దీనికి సరైన సమాధానం అయితే
- 8:54ఆప్షన్ బి దేవేంద్రనాథ్ ఠాగూర్ తర్వాత
- 8:57ప్రశ్న
- 8:59దేవబంద్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం
- 9:01ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పాత
- 9:05ఇస్లామిక్ విలువల పునరుద్ధరణ మరియు ఖురాన్
- 9:08బోధనలను వ్యాప్తి చేయడం తర్వాత ప్రశ్న
- 9:121864
- 9:13లో మద్రాసులో వేద సమాజం స్థాపించిన వారు
- 9:17ఎవరు వేద సమాజ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 9:19బి శ్రీధరులు నాయుడు తర్వాత ప్రశ్న శారదా
- 9:23సదన్ అనే సంస్థను ముంబైలో వితంతువుల కోసం
- 9:26ఎవరు స్థాపించారు? శారదా సదన్. సరైన
- 9:29సమాధానం ఆప్షన్ సి పండిత రామాబాయి తర్వాత
- 9:33ప్రశ్న 1911 లో సోషల్ సర్వీస్ లీగ్ ను
- 9:37స్థాపించిన వారు ఎవరు? సోషల్ సర్వీస్ లీగ్
- 9:39కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎన్ ఎం జోషి
- 9:42తర్వాత ప్రశ్న అకాడమిక్ అసోసియేషన్ను
- 9:45స్థాపించి విద్యార్థులలో హేతువాదాన్ని
- 9:48పెంపొందించిన సంస్కర్త ఎవరు? అకాడమిక్
- 9:51అసోసియేషన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి
- 9:54హెన్రీ వివియన్ డెరోజియో తర్వాత ప్రశ్న
- 9:581887
- 10:00లో భారత జాతీయ సామాజిక పరిషత్ ఇండియన్
- 10:03నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ను స్థాపించిన
- 10:06వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 10:08ఎంజి రనాడే మరియు రఘునాథ్ రావు. తర్వాత
- 10:12ప్రశ్న
- 10:14కుల వివక్షకు వ్యతిరేకంగా అరవిపురం
- 10:16ప్రతిష్టాపన చేసినప్పుడు ఇది దైవానికి
- 10:19కులమత భేదాలు లేని చోటు అని ప్రకటించిన
- 10:21వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 10:24నారాయణ గురు. తర్వాత ప్రశ్న 1932 లో
- 10:29మహాత్మా గాంధీ స్థాపించిన హరిజన సేవక్
- 10:32సంగ్ మొదటి అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్
- 10:36ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జిడి బిర్లా
- 10:40ఘనస్యాన్ దాస్ బిర్లా తర్వాత ప్రశ్న
- 10:42భారతదేశంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా
- 10:45మరియు 1891
- 10:48సమ్మతి స్వయస్సు చట్టం ఏజ్ ఆఫ్ కన్సెంట్
- 10:50యాక్ట్ కోసం పోరాడిన సంస్కర్త ఎవరు?
- 10:53కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 10:56బి ఎం మలబారి తర్వాత ప్రశ్న 1872
- 11:01లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ లేదా సివిల్
- 11:04మ్యారేజ్ యాక్ట్ రావడానికి కృషి చేసిన
- 11:07వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 11:10కేశవ చంద్రసేన్ తర్వాత ప్రశ్న
- 11:15నాయుర్ సర్వీస్ సొసైటీ ఎన్ఎస్ఎస్ ని 1914
- 11:19లో కేరళాలో స్థాపించిన వారు ఎవరు? నాయర్
- 11:23సర్వీస్ సొసైటీ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 11:26సి మన్నత్ పద్మనాభన్ తర్వాత ప్రశ్న 1861లో
- 11:31ఆగ్రాలో రాధాస్వామి సత్సంగను ఎవరు
- 11:34స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 11:36బి తులసీరాం శివ దయాల్ సాహెబ్
- 11:40తర్వాత ప్రశ్న పంజాబ్ లో సిక్కు మతంలో
- 11:42ప్రబలిన అవినీతి తొలగించడానికి ప్రారంభమైన
- 11:47ఉద్యమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 11:50సింగ్ సభా ఉద్యమం తర్వాత ప్రశ్న
- 11:54అలీగడ్ సైంటిఫిక్ సొసైటీని 1864 లో ఎవరు
- 11:58స్థాపించారు? అలీగడ్ సైంటిఫిక్ సొసైటీ
- 12:01కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సర్ సయ్యద్
- 12:04అహ్మద్ ఖాన్ తర్వాత ప్రశ్న వహాబీ ఉద్యమం
- 12:08యొక్క ప్రధాన కేంద్రం భారతదేశంలో ఎక్కడ
- 12:11ఉంది? వహాబీ మూమెంట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 12:14ఆప్షన్ డి పాట్నలో అయితే ఉంది దీని యొక్క
- 12:16ప్రధాన కేంద్రం భారతదేశంలో తర్వాత ప్రశ్న
- 12:201840 లో మహారాష్ట్రలో పరమహంస మండలి
- 12:24స్థాపించిన వారు ఎవరు పరమహంస మండలీని
- 12:27తర్వాత దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్
- 12:30ఏ దాదోబా పాండురంగ్ తర్వాత ప్రశ్న
- 12:34సందేశ్వాలి అనే పత్రిక ద్వారా సామాజిక
- 12:37సంస్కరణలను ప్రచారం చేసిన వారు ఎవరు?
- 12:40కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రహ్మం జి
- 12:43ఎం మల్బారి తర్వాత ప్రశ్న
- 12:48డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని
- 12:501884 లో స్థాపించిన వారిలో ఒకరు ఎవరు హూ
- 12:54వాస్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ డెక్కన్
- 12:58ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్ 1884 కరెక్ట్
- 13:01ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జిజి అగార్కర్
- 13:04తర్వాత ప్రశ్న క్రింది వారిలో ఎవరు స్త్రీ
- 13:07పురుష తులన అనే ప్రసిద్ధ గ్రంథ ధాన్ని
- 13:11రాశారు స్త్రీ పురుష తులాన కరెక్ట్ ఆన్సర్
- 13:14ఈస్ ఆప్షన్ బి తారాబాయి షిండే తర్వాత
- 13:18ప్రశ్న 1850 లో విడో రీమ్యారేజ్
- 13:22అసోసియేషన్ను ఎవరు స్థాపించారు? కరెక్ట్
- 13:24ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విష్ణు శాస్త్రి
- 13:27పండిట్ తర్వాత ప్రశ్న బ్రహ్మ సమాజం యొక్క
- 13:30ఏ చీలికను కేశవ చంద్రసేన్ స్థాపించడం
- 13:33జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 13:36భారతీయ బ్రహ్మ సమాజ్ బ్రహ్మ సమాజ్ ఆఫ్
- 13:39ఇండియా తర్వాత ప్రశ్న 1917 లో ఉమెన్స్
- 13:44ఇండియన్ అసోసియేషన్
- 13:47మద్రాస్ లో స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్
- 13:49ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అనీబీసెంట్ తర్వాత
- 13:52ప్రశ్న అకాలీ ఉద్యమం ఫలితంగా బ్రిటిష్
- 13:56ప్రభుత్వం ఏ చట్టాన్ని ఆమోదించింది? అకాలి
- 13:59మూమెంట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 14:02సిక్కు గురుద్వారా చట్టం 1925 సిక్
- 14:05గురుద్వారాస్ యాక్ట్ 1925
- 14:08తర్వాత ప్రశ్న లోకహితవాది అనే కలం పేరుతో
- 14:12సామాజిక సంస్కరణలపై వ్యాసాలు రాసినవారు
- 14:15ఎవరు? లోకహితవాది. కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 14:18ఆప్షన్ బి గోపాల హరి దేశ్ముఖ్. తర్వాత
- 14:23ప్రశ్న 1870 లో పూనా సార్వజనిక్ సభను
- 14:27స్థాపించిన వారిలో ప్రధాన వ్యక్తి ఎవరు?
- 14:30కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మహదేవ్
- 14:32గోవింద్ రనాడే. తర్వాత ప్రశ్న 1903 లో
- 14:37శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి
- 14:41ని కేరళాలో ఎవరు స్థాపించారు? శ్రీ నారాయణ
- 14:45ధర్మ పరిపాలన యోగం. కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 14:48ఆప్షన్ డి నారాయణ గురు తర్వాత ప్రశ్న
- 14:52కుల వివక్షను నిరసిస్తూ సాధుజన పరిపాలన
- 14:55సంఘంను 1907 లో ఎవరు స్థాపించారు? కరెక్ట్
- 15:00ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అయంకాలి. తర్వాత
- 15:03ప్రశ్న 1888
- 15:06లో ఆర్య మహిళా సమాజ్ను స్థాపించింది ఎవరు?
- 15:09ఆర్య మహిళా సమాజ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 15:12ఆప్షన్ సి పండిత రామాబాయి. తర్వాత ప్రశ్న
- 15:16సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ద్వారా
- 15:18రామాయణాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించిన
- 15:20వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 15:26ఈవి రామస్వామి నాయకర్ పెరియా తర్వాత
- 15:29ప్రశ్న
- 15:30సమ్మాన్షంద్ అనే మత సంస్కరణ పత్రికను
- 15:33నడిపిన వారు ఎవరు? సమ్మాన్ చంద్ కరెక్ట్
- 15:36ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 15:39డి శివనారాయణ్ అగ్నిహోత్రి తర్వాత ప్రశ్న
- 15:43ది ప్రాఫెట్స్ ఆఫ్ న్యూ ఇండియా అని
- 15:45రామకృష్ణ పరమహంస మరియు వివేకానందులను
- 15:48అభివర్ణించిన వారు ఎవరు? ద ప్రాఫిట్స్ ఆఫ్
- 15:51న్యూ ఇండియా కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 15:55రోమన్ రోలాండ్ తర్వాత ప్రశ్న 1924
- 15:59లో కేరళాలో జరిగిన వైకుం్ సత్యాగ్రహకు
- 16:02మద్దతుగా మద్రాస్ నుండి వెళ్లి అరెస్ట్
- 16:05అయిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 16:07ఆప్షన్ సి ఈవి రామస్వామి నాయకర్ పెరియా.
- 16:10తర్వాత ప్రశ్న
- 16:13నమసూద్ర ఉద్యమం బెంగాల్లో ఎవరి నాయకత్వంలో
- 16:16ప్రారంభమైంది? గమసూద్ర మూమెంట్ కరెక్ట్
- 16:19ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హరిశ్చంద్ ఠాగూర్
- 16:22తర్వాత ప్రశ్న
- 16:24భారతదేశంలో ముస్లింల మేదోపరమైన మేల్కొలుపు
- 16:28ఇంటలెక్చువల్ అవేకనింగ్ ఆఫ్ ముస్లిమ్స్ ను
- 16:31ముస్లిమ్స్ కు దారి తీసిన ఉద్యమం ఏది?
- 16:33కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అలీగర్
- 16:36ఉద్యమం. తర్వాత ప్రశ్న భారత మహిళల
- 16:39విశ్వవిద్యాలయంను
- 16:411916లో పూణేలో స్థాపించిన వారు ఎవరు?
- 16:44కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. డి కే
- 16:47కార్వే తర్వాత ప్రశ్న సమ్మాన్ సభ లేదా
- 16:50జస్టిస్ పార్టీని 1916 లో మద్రాస్ లో
- 16:54స్థాపించిన నాయకులలో ఒకరు ఎవరు? కరెక్ట్
- 16:57ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ టిఎం నాయర్ తర్వాత
- 17:01ప్రశ్న సమాజ సమతా సంఘని 1927
- 17:05లో సామాజిక సమానత్వం కోసం స్థాపించిన వారు
- 17:09ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బిఆర్
- 17:11అంబేద్కర్
- 17:13తర్వాత ప్రశ్న 1849లో
- 17:16కలకత్తాలో బెతున్ పాఠశాల
- 17:19స్థాపనలో కీలక పాత్ర పోషించిన సంస్కర్త
- 17:22ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈశ్వర
- 17:25చంద్ర విద్యాసాగర్ తర్వాత ప్రశ్న ఫరైజీ
- 17:29ఉద్యమంను బెంగాల్లో ఎవరు ప్రారంభించారు?
- 17:31హూ స్టార్టెడ్ ద ఫరైజీ మూమెంట్ ఇన్
- 17:33బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 17:37హాజీ షరియాతుల్లా తర్వాత ప్రశ్న అనీ బీసన్
- 17:40సెంట్రల్ హిందూ కాలేజ్ ని వారణాసిలో ఏ
- 17:42సంవత్సరంలో స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్
- 17:45ఈస్ ఆప్షన్ సి 1898
- 17:49తర్వాత ప్రశ్న బ్రహ్మ సమాజం యొక్క
- 17:51ప్రభావంతో
- 17:53ఆంధ్రదేశంలో సామాజిక సంస్కరణలు చేపట్టిన
- 17:56దక్షిణ భారత విద్యాసాగర్ ఎవరు? కరెక్ట్
- 17:59ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కందుకూరి వీరేసలింగం
- 18:02పంతులు తర్వాత ప్రశ్న 1848
- 18:07లో పూణేలో బాలికల కోసం మొట్టమొదటి
- 18:10పాఠశాలను స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్
- 18:13ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సావిత్రిబాయి పూలే
- 18:15మరియు జ్యోతిరావ్ పూలే. తర్వాత ప్రశ్న
- 18:19అమరవలి ఉద్యమం లేదా ఆత్మశక్తి ఉద్యమం
- 18:22ద్వారా బెంగాల్ లో దళితుల
- 18:24విద్యాభివృద్దికి కృషి చేసిన వారు ఎవరు?
- 18:27కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హరిశ్చంద్
- 18:29ఠాగూర్ తర్వాత ప్రశ్న నిరంకారి ఉద్యమం
- 18:33వ్యవస్థాపకుడు ఎవరు? హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్
- 18:35నిరంకారి మూమెంట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 18:38ఆప్షన్ బి బాబా దయాల్ దాస్ తర్వాత ప్రశ్న
- 18:42సందేశ్వాలీ మరియు ది బాంబే క్రానికల్
- 18:45ద్వారా సామాజిక సంశాలపై అవగాహన కల్పించిన
- 18:49పారసీ సంస్కర్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 18:52ఆప్షన్ సి బెహరాన్ జి ఎం మల్బారి తర్వాత
- 18:56ప్రశ్న 1866
- 18:58లో బ్రహ్మ సమాజం ఏ రెండు విభాగాలుగా
- 19:01విడిపోయింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 19:05ఆదిబ్రహ్మ సమాజ్ మరియు భారతీయ బ్రహ్మ
- 19:08సమాజం. తర్వాత ప్రశ్న
- 19:11మహమ్మద్ మహమ్మద్ సత్యాగ్రహం దేనికి
- 19:14సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 19:16సి అంటరాని వారు బహిరంగ చెరువులలో నీరు
- 19:19త్రాగే హక్కు
- 19:21తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో ఎవరు
- 19:24శారదా చట్టం ద్వారా బాల్య వివాహాల
- 19:27నియంత్రణకు తీవ్రంగా కృషి చేశారు? కరెక్ట్
- 19:30ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హరిబిలాస్ శారదా
- 19:33తర్వాత ప్రశ్న
- 19:37దేవ్ంద ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం ఏది?
- 19:40కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 19:43షారన్పూర్ ఉత్తరప్రదేశ్ తర్వాత ప్రశ్న
- 19:46అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన శ్రీ
- 19:50నారాయణ గురు ఏ రాష్ట్రానికి చెందినవారు?
- 19:52శ్రీ నారాయణ గురు కరెక్ట్ ఆన్సర్ ఇస్
- 19:55ఆప్షన్ డి కేరళకు చెందినవారు.
- 19:58తర్వాత ప్రశ్న సింగ్ సభా ఉద్యమం ఏ
- 20:01సంవత్సరంలో అమృత్సర్ లో ప్రారంభమైంది?
- 20:04సింగ్ సభా ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 20:06ఆప్షన్ బి 1873
- 20:10తర్వాత ప్రశ్న 1910 లో అలహాబాద్లో భారత
- 20:14స్త్రీ మహామండల్ను స్థాపించిన వారు ఎవరు
- 20:17హూ ఫౌండెడ్ ద భారత స్త్రీ మహామండల్ ఇన్
- 20:21అలహాబాద్ ఇన్ ద ఇయర్ 1910 కరెక్ట్ ఆన్సర్
- 20:25ఈస్ ఆప్షన్
- 20:27సి సరళాదేవి చౌదురాణి తర్వాత ప్రశ్న
- 20:32అరవిపురం ప్రతిష్టాపన ద్వారా ఏ సామాజిక
- 20:35సంస్కర్త ప్రసిద్ధి చెందారు. కరెక్ట్
- 20:38ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శ్రీ నారాయణ గురు
- 20:41తర్వాత ప్రశ్న 1927
- 20:44లో మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టి కుల
- 20:48వివక్షణను నిరసించిన నాయకుడు ఎవరు?
- 20:51కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డాక్టర్
- 20:53బి.ఆర్. అంబేద్కర్.
- 20:55తర్వాత ప్రశ్న థియసాఫికల్ సొసైటీ ప్రధాన
- 20:59కార్యాలయాన్ని భారతదేశంలో 1882
- 21:02లో ఎక్కడ స్థాపించడం జరిగింది? కరెక్ట్
- 21:05ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అడియార్
- 21:09తర్వాత ప్రశ్న
- 21:121875లో
- 21:14ఆర్య సమాజంను స్వామి దయానంద సరస్వతి ఎక్కడ
- 21:17స్థాపించారు? ఆర్య సమాజను. కరెక్ట్ ఆన్సర్
- 21:20ఈస్ ఆప్షన్ బి బాంబే. తర్వాత ప్రశ్న కుల
- 21:24వ్యవస్థకు వ్యతిరేకంగా మత హితకారిణి
- 21:26పత్రికను నడిపిన వారు ఎవరు?
- 21:29కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వీరేసలింగం
- 21:32పంతులు.
- 21:33తర్వాత ప్రశ్న దేవబంద్ ఉద్యమ నాయకులలో
- 21:36ఒకరైన రషీద్ అహ్మద్ గంగోహి మరియు మొహమ్మద్
- 21:40కాసిం నానోత్వి ఏ బావాజలాన్ని ప్రచారం
- 21:44చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 21:48ఇస్లామిక్ ప్యూరిటీ అండ్ అపోజిషన్ టు
- 21:50ఫారెన్ రూల్ అంటే ఇస్లామిక్ పవిత్రత మరియు
- 21:53విదేశీ పాలన పట్ల వ్యతిరేకత గురించి.
- 21:56తర్వాత ప్రశ్న భారతదేశ సంస్కరణోద్యమ
- 21:59పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? కరెక్ట్
- 22:02ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజా రామ్మోహన్
- 22:04రాయ్. తర్వాత ప్రశ్న 1911 లో సమాజ సేవక్
- 22:08సంఘ స్థాపించిన వారు ఎవరు? సోషల్ సర్వీస్
- 22:11లీగ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎన్ ఎన్
- 22:15జోషి. తర్వాత ప్రశ్న రామకృష్ణ మిషన్
- 22:18ధ్యాయం ఏంటి? వాట్ ఇస్ ద మోటో ఆఫ్
- 22:20రామకృష్ణ మిషన్? ఆన్సర్ తెలిసినట్లయితే
- 22:23కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
About this transcript
This page contains the full transcript of Target 🎯 APPSC Group 2 Prelims 2026 | Socio Religious Reforms in 19th and 20th century|TSPSC|SSC|RRB by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,239 words across 439 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.