YouTube2Text

Revolut Quality Analyst Interview Experience | Selection Process | Salary | My Journey | Telugu — Transcript

by Madhu Study Vlogs · 2,320 words · 414 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:01హే పీపుల్ హలో ఎవ్రీవన్ థాంక్యూ సో మచ్
  2. 0:03ఫర్ బీయింగ్ హియర్ టుడే ఈ రోజు వీడియోలో
  3. 0:05నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే
  4. 0:07రీసెంట్ గానే నేను రెవెల్యూ లో క్వాలిటీ
  5. 0:09అనలిస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్ అనే ఒక రోల్
  6. 0:11కి అయితే సెలెక్ట్ అయ్యాను. సో దానికి
  7. 0:13సంబంధించి అసలు ఎలా అప్లై చేయాలి వాళ్ళ
  8. 0:15హైరింగ్ ప్రాసెస్ ఏంటి హైరింగ్ లైక్
  9. 0:18హైరింగ్ చేయడానికి ఎన్ని రోజులు టైం
  10. 0:19పడుతుంది మనకు ఆఫర్ లెటర్ రావడానికి ఎన్ని
  11. 0:21రోజులు టైం పడుతుంది అసలు ప్రాసెస్ ఏంటి
  12. 0:23ఎగ్జామ్ లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి తర్వాత
  13. 0:26హెచ్ఆర్ క్వశ్న్స్ ఎలా ఉంటాయి తర్వాత
  14. 0:27నన్ను ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు ప్రతి
  15. 0:30ఒక్క క్వశ్చన్ కి ఈరోజు వీడియోలో ఆన్సర్
  16. 0:31చేయబోతున్నాను. గాయస్ మీరు వీడియోని ఎండ్
  17. 0:33దాకా చూడడం అసలు మర్చిపోవద్దు. అట్లాగే
  18. 0:36మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్
  19. 0:37చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్
  20. 0:39చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో
  21. 0:42నేను ముందుగా చెప్పినట్టు నేను మీకు
  22. 0:43రెవల్యూట్ ఆఫర్ చూపించడం మర్చిపోయాను సో
  23. 0:46చూపిస్తాను.
  24. 0:49ఇదిగో వెయిట్ గైస్
  25. 0:56ఆ మీరు ఇక్కడ చూడొచ్చు
  26. 1:01రెవల్యూట్ క్వాలిటీ అనలిస్ట్ పిన్క్రమ సో
  27. 1:04మనకైతే ఆఫర్ వచ్చిందన్నమాట సో దానికి
  28. 1:07సంబంధించి అసల నేను ఎలా అప్లై చేశాను నాకు
  29. 1:10ఎన్రోల్ టైం పట్టింది నన్ను ఎన్ని రౌండ్స్
  30. 1:12ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు నెక్స్ట్
  31. 1:14ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఎగ్జామ్ జరిగింది
  32. 1:15తర్వాత ఈ ప్రాసెస్ అంతా మీకు తో చెప్తాను.
  33. 1:18సో దానికోసం నేను ఒక నోట్స్ కూడా ప్రిపేర్
  34. 1:20చేశాను. ఇంకా మనం జాబ్లో జాబ్ లోకి వెళ్తే
  35. 1:24ఫస్ట్ నేను జనరల్ గాలింక్డిన్ అండ్ నౌకరి
  36. 1:28ఈ రెండు ప్లాట్ఫార్మ్స్ ని ఎక్కువగా
  37. 1:29ప్రిఫర్ చేస్తాను అన్నమాట ఆ జాబ్స్ అప్లై
  38. 1:32చేయడానికి. సో అట్లాగే నేను ఎక్కువగాలిన్
  39. 1:34లోకి వెళ్తూ ఉంటాను. సోలింక్డిన్ లోకి
  40. 1:35వెళ్లి నేను రెవల్యూడ్ జాబ్స్ అని టైప్
  41. 1:37చేస్తే వాళ్ళ జాబ్స్ అన్నీ కూడా
  42. 1:38కనిపించాయి అన్నమాట. ఆ సో ఫస్ట్
  43. 1:41నాకైతేఫిన్ కనిపించింది క్వాలిటీ అనలిస్ట్
  44. 1:43సో అప్లై చేశాను. సో ఎలా అప్లై చేశాను
  45. 1:46అంటే నేను ఒకరోజు జస్ట్ పొద్దున ఎంత 12
  46. 1:49గంటలకు అప్లై చేశాను. నాకు విత ఇన్ టూ
  47. 1:51హవర్స్ లో రెక్రూటర్ నుంచి మెయిల్
  48. 1:53వచ్చిందన్నమాట. హాయ్ మధు మీ రెజూమ్ చూసాము
  49. 1:55మీ రెస్యూమ్ అనేది ఈ రోల్ కి పర్ఫెక్ట్ గా
  50. 1:58సరిపోతుంది సూటబుల్ అవుతుంది. సో మీరు
  51. 2:01మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇగో కింద
  52. 2:03లింక్ ఇచ్చాను అప్లై చేయండి. అప్లై చేయన
  53. 2:05వెంటనే మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది
  54. 2:08ఎగ్జామ్ లింక్ కి సో రిజిస్టర్ అవ్వండి
  55. 2:10అనితే మెయిల్ వచ్చిందన్నమాట. సో గాయస్
  56. 2:12ఒక్క నిమిషం రెవల్యూట్ అనేది ఒక ఫిన్టెక్
  57. 2:15అన్నమాట ఫిన్టెక్ ప్లాట్ఫామ్ సో ఇందులో
  58. 2:17ఏంది అంటే హైరింగ్ ప్రాసెస్ మాత్రం సూపర్
  59. 2:19ఫాస్ట్ ఉంటుందన్నమాట ఈ రెక్రూటర్స్ ఈ
  60. 2:22హెచ్ఆర్స్ ఎంత ఫాస్ట్ గా రిప్లై ఇస్తారంటే
  61. 2:24అసలు వెరీ క్విక్ గా రిప్లై ఇస్తారన్నమాట
  62. 2:28నువ్వు జస్ట్ ఏదైనా క్వశ్చన్ అడుగు శాలరీ
  63. 2:30గురించి గాని హైరింగ్ ప్రాసెస్ గురించి
  64. 2:32గాని ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా కూడా
  65. 2:34వాళ్ళు దాన్ని విత ఇన్ మినిట్స్ లో రిప్లై
  66. 2:36ఇస్తారు నాకు ఈ హైరింగ్ ప్రాసెస్ అయితే
  67. 2:39సూపర్ గా నచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే
  68. 2:42ఎగ్జామ్ కి విత ఇన్ టూ హవర్స్ లోనే నాకు
  69. 2:44మెయిల్ వచ్చిందన్నమాట లైక్ నేను అప్లై
  70. 2:45చేశానో లేదో విత్తిన్ టూ స్వర్స్ లో నాకు
  71. 2:47ఎగ్జామ్ లింక్ అయితే వచ్చింది. సో ఎగ్జామ్
  72. 2:49లో ఈ ఎగ్జామ్ అయితే ముఖ్యంగా ఫిన్ క్రైమ్
  73. 2:51కి సంబంధించి క్వాలిటీ అనలిస్ట్ అండ్
  74. 2:52ఫైనాన్షియల్ క్రైమ్ ఈ ఫైనాన్స్ రిలేటెడ్
  75. 2:54ఏఎల్ కేవైసి రిలేటెడ్ కి రెండు రౌండ్స్
  76. 2:57అయితే పెడుతున్నారు. ఫస్ట్ ఫస్ట్ రౌండ్
  77. 2:59ఏంది అంటే బిహేవియరల్ రౌండ్ అన్నమాట. నీకు
  78. 3:01అక్కడ కొన్ని సిచువేషన్స్ ఉంటాయి. ఆ
  79. 3:03సిచువేషన్స్ కి నువ్వు ఎట్లా రియాక్ట్
  80. 3:04అవుతావ్ తర్వాత కొంచెం ఆప్టిట్యూడ్ కొంచెం
  81. 3:06ఇంగ్లీష్ అండ్ అక్యూరేసీ అన్నమాట నీకు
  82. 3:08కొన్ని ఇక్కడ లైక్ కొన్ని
  83. 3:12లైక్ డీటెయిల్ ఓరియెంటెడ్ కి సంబంధించి
  84. 3:14కొన్ని క్వశ్చన్స్ చూపిస్తారు. సో ఈ
  85. 3:16క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు సాల్వ్
  86. 3:17చేసేస్తానే మీరు సెకండ్ రౌండ్ కి మూవ్
  87. 3:19అవుతారు అన్నమాట. సో ఫస్ట్ రౌండ్ ఎవరైతే
  88. 3:20క్లియర్ చేస్తారో వాళ్ళని మాత్రమే సెకండ్
  89. 3:22రౌండ్ కి మూవ్ చేస్తారు. సో సెకండ్ రౌండ్
  90. 3:24ఏందంటే త్రీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో
  91. 3:26కంప్లీట్ గా బిహేవియర్ అన్నమాట. ఇదేంది
  92. 3:28అంటే కంప్లీట్ గా మీరు వీడియోలో
  93. 3:29మాట్లాడాల. మీకు ఒక సిచువేషన్ ఇస్తాడు.
  94. 3:31ఫర్ ఎగ్జాంపుల్
  95. 3:33నువ్వు మీ కరెంట్ ఆర్గనైజేషన్ లో గాని
  96. 3:36లేదా ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో గాని
  97. 3:39డిఫికల్ట్ గా ఫేస్ చేసిన ఒక సిచువేషన్
  98. 3:42ఏంటి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసినావు
  99. 3:44దానికి నువ్వు తీసుకున్న స్టార్
  100. 3:46మెథడాలజీస్ ప్రకారంలో చెప్పు అట్లా చెప్పు
  101. 3:48ఆన్సర్ చెయి అని ఇట్లాంటి క్వశ్చన్స్
  102. 3:50అడుగుతారుఅన్నమాట ఇంకా లైక్ మీకు అక్కడ
  103. 3:52కొన్ని సిచువేషన్స్ ఇచ్చిఉంటారు నువ్వు ఈ
  104. 3:54సిచువేషన్ లో ఉన్నావు నీకు నీ మేనేజర్ కి
  105. 3:55కాన్ఫ్లిక్ట్ అయింది సో దాన్ని నువ్వు
  106. 3:57ఎట్లా రిజల్వ్ చేస్తావ్ ఇది ఇంకా నెక్స్ట్
  107. 3:59క్వశ్చన్ వచ్చేసి నువ్వు వర్క్
  108. 4:00చేస్తున్నావు
  109. 4:01ఆ ఆ మీ కొలీగ్ కి నువ్వు వెరీ సీరియస్
  110. 4:05వర్క్ లో ఉన్నావ్ నీ కొలీగ్ వచ్చేసి ఏదో
  111. 4:07ఇంకా వేరే సీరియస్ విషయంలో ఉన్నావ్.
  112. 4:09నువ్వు కస్టమర్ తో డైరెక్ట్ కాల్లో
  113. 4:11ఉన్నావ్. సో ఇప్పుడు నువ్వు కస్టమర్ ని
  114. 4:12హోల్డ్ లో ఉండమని నీ కొలీగ్ కి హెల్ప్
  115. 4:14చేస్తావా లేదా ఫస్ట్ కస్టమర్ ప్రయారిటీ
  116. 4:16ఇచ్చి నీ కొలీగ్ కి ఆగు అని చెప్తావా సో
  117. 4:18ఇట్లా సిచువేషన్ బేస్డ్ క్వశ్చన్స్
  118. 4:20అన్నమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు
  119. 4:22వాటికి నువ్వు ఎట్లా ఆన్సర్ చేస్తావు నీ
  120. 4:23కమ్యూనికేషన్ ఏంటి నీ ఐ కాంటాక్ట్ ఏంటి నీ
  121. 4:26వే ఆఫ్ టాకింగ్ ఏంటి నీ బాడీ లాంగ్వేజ్
  122. 4:28ఏంటి ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్
  123. 4:29చేస్తారన్నమాట. ఎందుకంటే ఇదంతా ఆన్లైన్
  124. 4:32ప్లస్ ఏఐ కూడా డిటెక్ట్ చేస్తుంది. సో
  125. 4:34అందుకోసమే మేక్ షూర్ మీరు ఈ ఎగ్జామ్ ని
  126. 4:36తీసుకునేటప్పుడు కరెక్ట్ గా లైక్ కెమెరాకి
  127. 4:39ఫోకస్ చేయండి మీ ఐ కాంటాక్ట్ కానీ మీ
  128. 4:41వాయిస్ కానీ హెడ్సెట్ కానీ ప్రతి ఒక్కటి
  129. 4:43వాడి ఆన్సర్ చేయండి. ఇదేందంటే ఈ ఎగ్జామ్స్
  130. 4:46అంతా మానిటర్ చేసేది ఏఐ నాట్ ఏ పీపుల్ ఏఐ
  131. 4:49మానిటర్ చేస్తుందన్నమాట. సో అందుకోసమే
  132. 4:51మీరు ఎగ్జామ్ అట్లా సక్సెస్ఫుల్ గా
  133. 4:53కంప్లీట్ చేస్తేనే విత ఇన్ సెకండ్స్ లో
  134. 4:54మీకు హెచ్ఆర్ స్క్రీనింగ్ రౌండ్
  135. 4:56వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ హెచ్ఆర్
  136. 4:58స్క్రీనింగ్ రౌండ్ ఏంది అంటే ఇదిఒక 20
  137. 5:00మినిట్స్ కాలు సో ఇందులో ఒక 20 మినిట్స్
  138. 5:02మీకు హెచ్ఆర్ అయితే ఇనిషియల్ స్క్రీనింగ్
  139. 5:04ఉంటుందన్నమాట అంటే అక్కడ మీకు ప్రాసెస్
  140. 5:07గురించి లైక్ క్వాలిటీ అనలిస్ట్ గురించి
  141. 5:08మీకు ఏమ ఐడియా ఉంది పిన్ క్రైమ్ గురించి
  142. 5:11మీకు ఏం ఐడియా ఉంది తర్వాత వాళ్ళు శాలరీ
  143. 5:13గురించి చెప్తారు తర్వాత మీరు ఎక్కడ
  144. 5:15ఉంటున్నారు మీ ఐడి కార్డు చూపియమని
  145. 5:17అడుగుతారు లైక్ పాన్ కార్డు ఎస్పెషల్లీ
  146. 5:18పాన్ కార్డ్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఓటర్
  147. 5:22ఐడి ఆధార్ కార్డు ఐ యమ్ నాట్ షూర్ పాన్
  148. 5:24కార్డు గాని పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి
  149. 5:26కానీ ఇట్లా కొన్ని గవర్నమెంట్ ఐడిస్ ని
  150. 5:28వాళ్ళు యక్సెప్ట్ చేస్తారు. సో ఇట్లా
  151. 5:30బేసిక్ థింగ్స్ అన్నీ చెప్తారు మీకు ఇది
  152. 5:32ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కంప్లీట్ గా సో
  153. 5:35మీకు ఇదంతా ఓకేనా అని ఒక 20 మినిట్స్ ఫిన్
  154. 5:37క్రైమ్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్
  155. 5:38అడుగుతారు. లైక్ వాట్ ఇస్ aml వాట్ ఇస్
  156. 5:40కేవైసి వాట్ ఇస్ క్వాలిటీ అనలిస్ట్ ఆ
  157. 5:43తర్వాత వాట్ ఇస్ ఈడి వాట్ ఇస్ పెప్ తర్వాత
  158. 5:46నీకు ఒక సిచువేషన్ ఇస్తారు ఆ సిచువేషన్ లో
  159. 5:48నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తావ్? తర్వాత
  160. 5:50ఎస్పెషల్లీ క్వాలిటీ అనలిస్ట్ గురించి
  161. 5:52అయితే మంచి క్వశ్న్స్ అడిగారు. సో అది 20
  162. 5:54మినిట్స్ అయితే 20 మినిట్స్ ఎగజక్ట్ గా
  163. 5:56తీసుకున్నారు నాకైతే మరి మీకైతే తెలిీదు.
  164. 5:58సో ఈ 20 మినిట్స్ అయిపోంగానే ఒకవేళ మీ
  165. 6:00ప్రొఫైల్ ని ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే
  166. 6:02వాళ్ళు
  167. 6:04[గొంతు సవరించుకోవడం] ఆ ఇక్కడ మీరు
  168. 6:05షెడ్యూల్ చేసుకోవాలి కాల్ మర్చిపోయా మీకు
  169. 6:07కొన్ని టైమింగ్స్ ఇస్తారు అందులో మీరు
  170. 6:08షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకా నాకైతే
  171. 6:11హెచ్ఆర్ లాస్ట్ లో చెప్పించిందన్నమాట. ఆ
  172. 6:12లైక్ మీ ప్రొఫైల్ అంతా మంచిగా ఉంది. ఆ
  173. 6:15నేను నెక్స్ట్ రౌండ్ అంటే ఫైనల్ ఇంటర్వ్యూ
  174. 6:17ఆపరేషన్స్ రౌండ్ మేనేజర్ తో ఆ నేను
  175. 6:19మిమ్మల్ని మూవ్ చేస్తున్నాను. ఆ సో మీరు
  176. 6:22మళ్ళీ ఒక స్లాట్ ని బుక్ చేసుకోమని మళ్ళీ
  177. 6:24స్లాట్ పంపిస్తారు. సో సో ఇందులో మీరు
  178. 6:27స్లాట్ ని బుక్ చేసుకోవాలా వన్స్ స్లాట్
  179. 6:30ని బుక్ చేసుకొని ఫైనల్ మనేజల్ రౌండ్
  180. 6:32అయితే షెడ్యూల్ చేసుకుంటారు. సో ఈ మనేజల్
  181. 6:35రౌండ్ ఏంది అంటే ఇదొక వన్ అవర్ ఇంటర్వ్యూ
  182. 6:37అన్నమాట. వన్ హర్ లేదా ఇంకా ఎక్కువ కూడా
  183. 6:38పట్టొచ్చు బేస్డ్ ఆన్ వాళ్ళు మీ స్కిల్స్
  184. 6:40ని అనలైజ్ చేయడం మీ వే ఆఫ్ టాకింగ్ అంతా
  185. 6:43బట్టి వన్ హర్ అయితే జరిగింది నాకైతే
  186. 6:45ఎగజక్ట్ గా వన్ అవర్ తీసుకున్నారు గైస్
  187. 6:47ఎందుకంటే వాళ్ళు స్పెసిఫైడ్ గా ఈ టైం కి
  188. 6:50ఇంత ఈ క్వశ్చన్ ఈ టైం లోనే అడగాలా ఆ ఈ
  189. 6:53సిచువేషన్ ఇప్పుడే చూపించాలని వాళ్ళు
  190. 6:55కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని వచ్చిఉంటారు
  191. 6:56అన్నమాట సో వాళ్ళు నీకు ఒక క్వశ్చన్
  192. 6:58ఇస్తానే నీకు ఇంత టైం కూడా ఇస్తారు ఒక వన్
  193. 7:00మినిట్ టూ మినిట్ కూడా ఇస్తారు
  194. 7:01ఆలోచించుకొని ఆన్సర్ చేయడానికి సో ఇట్లా
  195. 7:03సో ఫస్ట్ హెచ్ఆర్ రాంగానే ఇండియన్స్ అయితే
  196. 7:06కాదు నన్ను తీసుకొంది వచ్చేసి ఐ థింక్ ఆ
  197. 7:09మలేషియన్స్ అనుకుంటా నాకు ఐ యమ్ వెరీ నాట్
  198. 7:12షూర్ హూ అనేది బట్ ఇండియన్స్ అయితే అసలు
  199. 7:14కాదు. సో ఆ
  200. 7:17లైక్ వాళ్ళ నేమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్
  201. 7:18గానే ఉన్నాయి. సో నాకు ప్రొనౌన్స్ చేయడం
  202. 7:20కూడా రాలేదు. వాళ్ళు నేను ఫస్ట్ రాంగానే
  203. 7:23వాళ్ళు కూడా హాయ్ చెప్పారు నేను కూడా హాయ్
  204. 7:25చెప్పా నేను ఈవినింగ్ 3:30 కి షెడ్యూల్
  205. 7:27చేసుకున్నాను నా కాల్ ని సో ఈవినింగ్ 3:30
  206. 7:29కి షెడ్యూల్ చేసుకుంటే 4:30 కి అయిపోయింది
  207. 7:31అన్నమాట ఇంటర్వ్యూ వాళ్ళు రాంగానే ఫస్ట్
  208. 7:34అదే గుడ్ ఈవినింగ్ చెప్పారు వాళ్ళకి ఐ
  209. 7:36థింక్ మార్నింగ్ అనుకుంటా గుడ్ మార్నింగ్
  210. 7:38కూడా లైక్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్
  211. 7:39గుడ్ ఈవెనింగ్ అన్నీ చెప్తారు ఎందుకంటే
  212. 7:40మనం ఎక్కడున్నాము ఏ రీజన్ లో ఉన్నామ అనేది
  213. 7:42వాళ్ళకి కూడా అర్థం కాదు కాబట్టి సో మూడు
  214. 7:44చెప్పేస్తారు చెప్పేసి తర్వాత స్టార్ట్
  215. 7:46చేస్తారు హాయ్ మై నేమ్ ఇస్ సో అండ్ సో
  216. 7:48నేను ప్రెసెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను
  217. 7:50యస్ ఏ టీమ్ లీడ్ గా లేకపోతే మేనేజర్ గాని
  218. 7:52ఇట్లా స్టార్ట్ చేస్తారు వాళ్ళ గురించి
  219. 7:54అసలు వాళ్ళ టీమ్ ఏంటి వాళ్ళ టీం్ లో
  220. 7:56ఆపరేషన్స్ ఏంటి ఎట్లా ఉంటాయి అనేది
  221. 7:57చెప్తారు. దాని తర్వాత మనల్ని కూడా
  222. 7:59అడుగుతారు లైక్ నీ గురించి చెప్పు మోర్
  223. 8:02అబౌట్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి
  224. 8:03నీ పర్సనల్ హాబీస్ గురించి నీ ఫ్రీ టైమ్
  225. 8:06లో నువ్వు ఏం చేస్తావు నీ గ్రాయేషన్
  226. 8:07గురించి ప్రతి ఒక్కటికి చెప్పు అని
  227. 8:09అడుగుతారు. ఒక 10 మినిట్స్ ఇంట్రడక్షన్
  228. 8:10ఉంటుంది అంటే లైక్ ఒకరినొకరు తెలుసుకోవడం.
  229. 8:13ఆ దాని తర్వాత మనల్ని స్క్రీన్ ని షేర్
  230. 8:15చేయమని అడుగుతారు వెరీ ఫస్ట్ లోనే
  231. 8:17స్క్రీన్ షేర్ చేయాలి మైక్ ని ఆన్లో
  232. 8:19పెట్టాలి చుట్టూ ఎవరు ఉండకూడదు మంచి
  233. 8:21స్టేబుల్ ఇంటర్నెట్ ఉండాలి ఇవన్నీ కూడా
  234. 8:23సెట్ చేసుకోని అడుగుతారు. లైక్ ఒకవేళ
  235. 8:25నేనైతే నేను హెడ్సెట్ తీసుకోవడం
  236. 8:27మర్చిపోయాను. సో కాల్ జాయిన్ అవ్వంగానే
  237. 8:30నేను చెప్పేసాను అన్నమాట జాయిన్ అవ్వంగానే
  238. 8:31హాయ్ కెన్ యు గివ్ మీ సం టైం నేను నా
  239. 8:33హెడ్సెట్ ని మర్చిపోయాను తీసుకుంటా అని
  240. 8:35చెప్పినాను వాళ్ళకి ఓకే దట్స్ ఫైన్ వెరీ
  241. 8:38కూల్ గా ఉంటుందన్నమాట సో ఇదఏందంటే
  242. 8:40ఇంటర్వ్యూ కంటే కాన్వర్సేషన్ ఒకరినొకరు
  243. 8:42అర్థం చేసుకోవడం ఆ రోల్ కి నువ్వు సూటబుల్
  244. 8:44అవుతావా కాదా అని ఇట్లాంటి ఎక్కువగా
  245. 8:46టెస్ట్ చేస్తారు అన్నమాట మిమ్మల్ని మీ
  246. 8:48ఓరల్ థింకింగ్ ఎలా ఉంటుంది మీ వర్బల్
  247. 8:51కమ్యూనికేషన్ ఎలా ఉంది నాన్ వెర్బల్
  248. 8:52కమ్యూనికేషన్ ఎలా ఉంది నెక్స్ట్ మీరు ఒక
  249. 8:55ప్రాబ్లం్ కి ఎలా అప్రోచ్ అవుతున్నారు మీ
  250. 8:57అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి మీ
  251. 8:58ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి
  252. 9:00ఇట్లా మీ బిహేవియరల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి
  253. 9:02మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ప్రతి ఒక్కటి
  254. 9:04కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్
  255. 9:07అంతా కంప్లీట్ గా వర్చువల్ గా ఉంటుంది.
  256. 9:09మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన
  257. 9:10[గొంతు సవరించుకోవడం] పని లేదు. ఇంకా నా
  258. 9:11ఇంటర్వ్యూ విషయానికి వచ్చేస్తే నన్ను
  259. 9:13ఎక్కువగా ఫిన్ క్రైమ్ గురించి ఎక్కువగా
  260. 9:14అడిగారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కొన్ని
  261. 9:17క్వశ్చన్స్ అడిగారు లైక్ వాట్ ఇస్ aml
  262. 9:19వాట్ ఇస్కేవైసి
  263. 9:21ఆ యాంటీ మనీ లాండరింగ్ లో స్టెప్స్ ఏంటి
  264. 9:23లైక్ ప్లేస్మెంట్ లేయరింగ్ అండ్
  265. 9:24ఇంటిగ్రేషన్ ఇవి ఎట్లా జరుగుతాయి సో
  266. 9:27దానికి సంబంధించి నువ్వు స్టెప్స్
  267. 9:28ఎక్స్ప్లెయిన్ చేయి తర్వాత పొలిటికలీ
  268. 9:31ఎక్స్పోజడ్ పర్సన్ శంక్షన్స్ అంటే ఏంటి ఆ
  269. 9:34తర్వాత
  270. 9:35[గొంతు సవరించుకోవడం]
  271. 9:36ఫ్రంట్ కంపెనీ అంటే ఏంటి షెల్ కంపెనీ అంటే
  272. 9:38ఏంటి దీని ద్వారా మనీ లాండరింగ్ ఎలా
  273. 9:40జరుగుతుంది ఆ తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్
  274. 9:43కేసెస్ ని డీల్ చేశవా ఆ మళ్ళీ
  275. 9:46నువ్వు నేను ప్రెసెంట్ ఫిన్ క్రైమ్
  276. 9:48క్వాలిటీ ఇన్వెస్ట్
  277. 9:50క్వాలిటీ ఇన్వెస్ట్ క్వాలిటీ అనలిస్ట్
  278. 9:52రోల్ కి అప్లై చేశాను బట్ నేను
  279. 9:53ఇన్వెస్టిగేటర్ గా వర్క్ చేస్తున్నాను
  280. 9:55కాబట్టి నన్ను క్వాలిటీ అనలిస్ట్ కి
  281. 9:57సంబంధించి క్వశ్చన్ కూడా అడిగారన్నమాట
  282. 9:59లైక్ నీకు ఒక సిచువేషన్ ఇచ్చాడు నీకంటే
  283. 10:02తక్కువగా నువ్వు క్వాలిటీ అనలిస్ట్ అనుకో
  284. 10:04ప్రెసెంట్ నీకంటే తక్కువగా వర్క్
  285. 10:06చేస్తున్న ఇన్వెస్టిగేటర్ ఒక మిస్టేక్ ని
  286. 10:08ఐ మీన్ ఆ రిపోర్ట్ ని నువ్వు రివ్యూ
  287. 10:10చేస్తున్నావ్ నువ్వు కొన్ని మిస్టేక్స్ ని
  288. 10:12ఐడెంటిఫై చేసావు నువ్వు వాళ్ళకి
  289. 10:13ఫీడ్బ్యాక్ ఎలా ప్రవైడ్ వైడ్ చేస్తావ్ సో
  290. 10:15నువ్వు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే వే ఏంటి
  291. 10:17ఎట్లా ఆన్సర్ చేస్తావ్ ఎట్లా సపోర్టింగ్
  292. 10:19డాక్యుమెంట్స్ ని యాడ్ చేసి ఆన్సర్
  293. 10:20చేస్తావ్ ఇట్లాంటి క్వశ్చన్స్ తర్వాత
  294. 10:22నువ్వు రీసెంట్ గా డీల్ చేసిన డిఫికల్ట్
  295. 10:25కేస్ ఏంటి దానికి అవుట్కమ్ ఏంటి ఎలా
  296. 10:27కంక్లూడ్ చేశవ్ ఇట్లాంటివి తర్వాత నువ్వు
  297. 10:31వర్క్ చేసిన తప్పుడు నీకు మీ మేనేజర్ కి
  298. 10:34రాపో ఎలా ఉంది నీ కేపిఐ పర్ఫార్మెన్స్ ఎలా
  299. 10:36ఉంది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అండ్
  300. 10:39బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ ఏంటి ఇట్లా లైక్
  301. 10:42బిహేవియరల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి
  302. 10:43అన్నమాట అండ్ వాళ్ళు నన్ను ఇంకా చాలా
  303. 10:45రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఒక 30
  304. 10:47మినిట్స్ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత
  305. 10:49తర్వాత ఒక సిచువేషన్ చూపించారు అన్నమాట.
  306. 10:51ఒక సిచువేషన్ చూపించి ఆ సిచువేషన్ చదువు
  307. 10:53అని ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు. చదివిన
  308. 10:55తర్వాత నేను క్వశ్చన్లు అడుగుతాను ఫస్ట్
  309. 10:56అయితే చదువు అని చెప్తారు. సో చదివేసిన
  310. 10:59తర్వాత నీకు క్వశ్చన్లు డిస్ప్లే
  311. 11:00చేస్తారు. నువ్వు చాట్ చేయాలన్నమాట. చాట్
  312. 11:02ఇన్ ద సెన్స్ లైక్ అక్కడ చాట్ బాక్స్
  313. 11:04ఉంటుంది కదా నీ రెస్పాన్స్ ని టైప్
  314. 11:08చేయాలి. ఇక్కడ వాళ్ళు నీ టైపింగ్ స్పీడ్
  315. 11:10చూస్తారు నీ అక్యూరేసీ చూస్తారు నీ వే ఆఫ్
  316. 11:12థింకింగ్ చూస్తారు నీ ప్రాబ్లమ్ సాల్వింగ్
  317. 11:14అండ్ అప్రోచింగ్ వే ఆఫ్ అప్రోచింగ్
  318. 11:16చూస్తారు సో ఇట్లా డిఫరెంట్ గా ప్రతి
  319. 11:18ఒక్కటి కూడా ఆ మనకి అనలైజ్ చేస్తారన్నమాట
  320. 11:22సో ఇట్లా ఇంకా లాస్ట్ లో 15 మినిట్స్
  321. 11:25వచ్చేసి ఆ ఇంకా జనరల్ కమ కన్వర్సేషన్
  322. 11:29అన్నమాట లైక్ వాళ్ళు ఒకవేళ నువ్వు
  323. 11:30సెలెక్ట్ అవుతావు అని వాళ్ళకి అనిపిస్తే
  324. 11:33వాళ్ళు ఇట్లా చెప్తారు నువ్వు ఏమన్నా
  325. 11:34క్వశన్స్ ఉన్నాయా లైక్ ఈ ప్రాసెస్ లో నీకు
  326. 11:37ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయ యా ఇట్లా లైక్
  327. 11:39జనరల్ కాన్వర్సేషన్ నడుస్తుందన్నమాట సో
  328. 11:42ఇది గాయస్ సో నేను ముఖ్యంగా ఏం చెప్తాను
  329. 11:44అంటే ఇదంతా కూడా బిహేవియరల్ అన్నమాట లైక్
  330. 11:47జనరల్ క్వశ్చన్స్ ఏమ ఉండవు నీకు సిచువేషన్
  331. 11:49అంతా సిచువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ే లైక్
  332. 11:51నువ్వు ఆ పొజిషన్ లో ఉన్నావ్ నువ్వు
  333. 11:52దానికి ఎట్లా ఆన్సర్ చేస్తావు నువ్వు ఆ
  334. 11:54సిచువేషన్ లో ఉన్నావ్ నువ్వు ఎట్లా రీసావ్
  335. 11:56చేస్తావు నీకు ఒక సిచువేషన్ కూడా ఇస్తాడు.
  336. 11:58ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది ఒక కంపెనీ
  337. 12:01ఉంది నన్ను అడిగిన క్వశ్చన్ ఆ కంపెనీకి
  338. 12:05యుబిఓ ఉన్నారు ఆ అతను ఆ కంపెనీతో పాటుగా
  339. 12:09ఇంకో నాలుగైదు కంపెనీలు ఉన్నాయి. ఆ అతను
  340. 12:11లైన్ ఆఫ్ బిజినెస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆ
  341. 12:14కానీ అతను మనకు ఒక కంపెనీ ఒక కంపెనీ
  342. 12:16ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రిజిస్టర్
  343. 12:17అయ్యేటప్పుడు ఎక్సర్నల్ సర్చెస్ ప్రకారం
  344. 12:19అతనికి నాలుగు కంపెనీలు ఉన్నాయి. సో
  345. 12:20కంపెనీకి ఫండ్స్ అన్ని వస్తున్నాయి మళ్ళీ
  346. 12:23ఇంకా ఇట్లా నాలుగు కంపెనీలకి కూడా
  347. 12:25సెగ్రగేట్ అవుతుంది ఈక్వల్ పోర్షన్ ఆఫ్ ది
  348. 12:26ఫండ్స్ అండ్ ఎవ్రీ మంత్ కంపెనీకి ఆ
  349. 12:30కస్టమర్ కి ఆర్ఎఫఆర్ఎఫ్ఐ అడిగాము కానీ హి
  350. 12:32ఇస్ నాట్ రెడీ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్
  351. 12:34సో ఇట్లాంటి సిచువేషన్ లో నీ పాయింట్ ఆఫ్
  352. 12:37వ్యూ ఏంటి నువ్వు ఎట్లా రెస్పాండ్ అవుతావు
  353. 12:39సో ఇట్లా అన్నమాట ఫిన్ క్రైమ్ చేసే
  354. 12:41వాళ్ళకి ఇవన్నీ మంచి ఐడియా ఉంటాయి. సో
  355. 12:43ఇట్లా లైక్ ఇట్లా ఎక్కువగా సిచువేషన్
  356. 12:46బేస్డ్ క్వశ్చన్ పైన డిపెండ్ అవ్వండి.
  357. 12:47లైక్ నెంబర్ ఆఫ్ సిచువేషన్లు మీరు మీరు
  358. 12:50వర్క్ చేసిన బెస్ట్ కేసు మీరు వర్క్ చేసిన
  359. 12:52వరస్ట్ కేసు మీరు ఫీడ్బ్యాక్స్
  360. 12:54తీసుకుంటారా మీ మేనేజర్ దగ్గర నుంచి మీకు
  361. 12:56వచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏంటి ఎట్లా సాల్వ్
  362. 12:57చేశవ్ ఇట్లా సో నేను మీకు సజెస్ట్ చేసేది
  363. 13:00ఏందంటే ఫిమ క్రైమ్ గురించి ఫుల్ నాలెడ్జ్
  364. 13:02ఉండాలి. లైక్ శంక్షన్స్ దగ్గర నుంచి లైక్
  365. 13:06సార్ ని ఫైల్ చేయడం వరకు ప్రతి ఒక్క
  366. 13:08కాన్సెప్ట్ కూడా మీకు తెలిసిఉండాలి. సో
  367. 13:10ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా తరవుగా
  368. 13:11ప్రిపేర్ అవ్వండి ఎస్డిఎన్ లిస్ట్ అంటే
  369. 13:13ఏంటి ఎస్డిఎన్ లిస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళ
  370. 13:15కేసెస్ ని ఎలా డీల్ చేస్తారు ప్రతి ఒక్కటి
  371. 13:17కూడా మంచిగా తరవగా ప్రిపేర్ అవ్వండి.
  372. 13:19వన్స్ ప్రిపేర్ అయిన తర్వాత కాన్ఫిడెంట్
  373. 13:21గా ఆన్సర్ చేయండి మోర్ ఆన్ సిచువేషన్ బేస్
  374. 13:24క్వశన్ సిచువేషన్ సిచువేషన్ సిచువేషన్
  375. 13:26ప్రతి ఒక్క క్వశ్చన్ కి సిచువేషన్
  376. 13:27రిలేటెడ్ గానే అడుగుతారు. దాన్ని మీరు
  377. 13:29స్టార్ మెథడాలజీలో ఆన్సర్ చేయడానికి
  378. 13:31మర్చిపోవద్దండి. మీకు ఒకవేళ స్టార్
  379. 13:33మెథడాలజీ తెలియకపోతే Google లోకి వెళ్లి
  380. 13:34వాట్ ఇస్ స్టార్ మెథడాలజీ టు ఆన్సర్ ద
  381. 13:37క్వశ్చన్ ఇంటర్వ్యూ అని టైప్ చేయండి.
  382. 13:38Google ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇట్లా
  383. 13:40అయితే జరిగిందన్నమాట. సో వెరీ ఫాస్ట్ గా
  384. 13:43హైరింగ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ నా
  385. 13:45ఇంటర్వ్యూ అయిపోయిన ఒక 30 మినిట్స్ 30
  386. 13:47మినిట్స్ కాదు ఒక త్రీ హర్ కి మళ్ళీ ఇంకో
  387. 13:49మెయిల్ వచ్చిందన్నమాట. ఆ మీ ఇన్ఫర్మేషన్
  388. 13:51నీకు కొంచెం ప్రొవైడ్ చేయండి లైక్ మీ హోమ్
  389. 13:53అడ్రెస్ మీ పిన్ కోడ్ మీ బేసిక్ థింగ్స్
  390. 13:55అన్ని ఆ మెయిల్ వచ్చిందంటే దాని తర్వాత
  391. 13:57నువ్వు సెలెక్ట్ అయిపోయావని. విత ఇన్ త్రీ
  392. 13:58అవర్స్ లేదా మాక్సిమం వన్ డే లేదా
  393. 14:00మాక్సిమం టూ డేస్ లో మీకు మెయిల్
  394. 14:01వస్తుంది. సో నాకు ఆ మెయిల్ కి నేను
  395. 14:03రెస్పాండ్ అయ్యాను రెస్పాండ్ అయిన ఒక ఫోర్
  396. 14:06అవర్స్ లో ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసారు.
  397. 14:07ఇంతే గాయస్ ఇలా అయితే జరిగిందన్నమాట. సో
  398. 14:10ప్రాసెస్ వెరీ ఫాస్ట్ గా ఉంటుంది వెరీ
  399. 14:12క్విక్ గా ఉంటుంది. సో మీరందరూ కూడా లైక్
  400. 14:15ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడం అసలు
  401. 14:16మర్చిపోవద్దు. ఆ ఇది ఇంకో కొత్త వీడియోతో
  402. 14:19కొత్త కాన్సెప్ట్ తో నేను మీ ముందు
  403. 14:20ఉంటాను. నేను చెప్పిన కంటెంట్ లో మీకు
  404. 14:22ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్వశ్చన్స్
  405. 14:23ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.
  406. 14:25అట్లాంటి ఇంకా ఎట్లాంటి క్వశ్చన్స్
  407. 14:27గురించి ఎట్లాంటి వీడియోల గురించి కూడా
  408. 14:28తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్
  409. 14:30సెక్షన్ లో రాయండి. వీడియో కొంచెం లెంత్
  410. 14:32అయింది బట్ మాక్సిమం అన్ని ఇన్ఫర్మేషన్ని
  411. 14:34కవర్ చేశాను. ఇది గాయస్ మళ్ళీ కొత్త
  412. 14:36వీడియోతో కొత్త కాన్సెప్ట్ తో మీ ముందు
  413. 14:38ఉంటా టిల్ దెన్ బయ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్
  414. 14:40యువర్ మధు

About this transcript

This page contains the full transcript of Revolut Quality Analyst Interview Experience | Selection Process | Salary | My Journey | Telugu by Madhu Study Vlogs , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,320 words across 414 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.