PYT NIFTY and SENSEX Signals Indicator Guide - V4 0 — Transcript
Full transcript
- 0:00హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్లాన్ యుర్
- 0:02ట్రేడ్స్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్
- 0:04సిగ్నల్స్ ఇండికేటర్ గైడ్ ఒకసారి క్విక్
- 0:06గా ఇండికేటర్ ని ఎలా ప్లాట్ చేసుకోవాలి
- 0:08అండ్ ఇది ఎలా యూస్ అవుతది ఎవరికి యూస్
- 0:10అవుతది అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద
- 0:13థింగ్స్ వ నీడ్ టు కన్సిడర్ బిఫోర్ వ
- 0:15ఇనిషియేటింగ్ ఏ ట్రేడ్ అనేది సో ఇట్లాంటి
- 0:17థింగ్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్
- 0:18అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి
- 0:20క్లియర్ గా చూడండి సో దట్ మీకు ఒక
- 0:21క్లారిటీ వస్తుంది. యా సో ఫస్ట్ ఇండికేటర్
- 0:25ని ఆ మీరు వాడాలనుకుంటే ఫ్రీగా
- 0:28వాడాలనుకుంటే లైఫ్ టైం ఫ్రీ యక్సెస్
- 0:29కావాలి అనుకుంటే ఎలిజస్ బ్లూ అకౌంట్ అయితే
- 0:32ఓపెన్ చేయాల్సి ఉంటది. సో లైఫ్ టైం ఫ్రీ
- 0:34యక్సెస్ ఉంటది బట్ ఓన్లీ థింగ్ ఈస్ మీరు
- 0:35యక్టివ్ గా ట్రేడ్ చేయాల్సి ఉంటది అంతే
- 0:38అండ్ సెకండ్ థింగ్ మీకు సబ్స్క్రిప్షన్
- 0:40బేస్డ్ కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్
- 0:42లో యుఆర్ఎల్ అయితే ఉంది. సో ఒకసారి చూడండి
- 0:44మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి
- 0:46వెరీ నామినల్ చార్జెస్ఏ ఉంటాయి. టీకే అండ్
- 0:48అట్ ద సేమ్ టైం మీకు ట్రయల్ యక్సెస్
- 0:50కావాలి సో బిఫోర్ అంటే నాకు అకౌంట్ ఓపెన్
- 0:53చేసే కంటే ముందు ఆర్ సబ్స్క్రిప్షన్
- 0:54చేసుకునే కంటే ముందు నాకు ట్రయల్ యక్సెస్
- 0:58కావాలి అనుకుంటే మా ఛానల్లో డిస్క్రిప్షన్
- 1:00లో నెంబర్ అయితే ఉంటది అట్లీస్ట్ దానికి
- 1:02మెసేజ్ చేయండి సో దట్ మీకు ట్రయల్ ట్రయల్
- 1:05పీరియడ్ అయితే మీకు యక్సెస్ అయితే ఇస్తాం
- 1:07బేసిక్ గా ట్రయల్ యక్సెస్ అయితే ఇస్తాం
- 1:09వన్ వీక్ అలా టీకే యా సో అది అండ్ లేదా
- 1:12మీరు ఎలిజిబుల్ అకౌంట్ ఓపెన్ చేసినారు
- 1:14అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు ఆర్
- 1:16ఈవెన్ మీరు ట్రైల్ ఎలా యక్సెస్
- 1:18తీసుకున్నారో అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
- 1:19మీద ఏదైతే ట్రేడింగ్ వ్యూ అకౌంట్ ఉంటదో
- 1:21దానికి యక్సెస్ ఇచ్చినం అనుకుందాం. సో
- 1:23అక్కడ నుంచి ఎలా డ్రైవ్ చేయాలి అంటే ఫస్ట్
- 1:24ఇండికేటర్ ని ఎలా ప్లాట్ చేసుకోవాలి అంటే
- 1:27మీరు
- 1:28ఇండికేటర్ జనరల్ గా మనం ఏదైతే ట్రేడింగ్
- 1:31వ్యూ ఉంటదో అందులో ఇండికేటర్ ప్యానల్ లోకి
- 1:33వెళ్లి బేసిక్ గా ఇక్కడ ఇన్వైట్ ఓన్లీ అనే
- 1:35స్క్రిప్ట్స్ ఈ టాబ్ పైన క్లిక్ చేయండి.
- 1:37సో ఇక్కడ మీకుపివైట నిఫ్టీ ఇండికేటర్
- 1:39సిగ్నల్స్ ఈ వర్షన్ 4.4 5.5 ఏదే
- 1:43వర్జన్ఫైవ్ వర్జన్సిక్స్ ఆర్ ఈవెన్ ఇక్కడ
- 1:46నంబర్స్ మారొచ్చు బట్ మోస్ట్లీ ఇదే
- 1:48ఇండికేటర్ ఉంటది టీకే నిఫ్టీ అండ్
- 1:51సెన్సెక్స్ రిలేటెడ్ సో దీన్ని ప్లాట్
- 1:53చేసుకోవాల్సి ఉంటది అండ్ ఒకసారి ప్లాట్
- 1:56చేసుకున్నాక మీకు ఇక్కడ ఈజీగా యక్సెస్
- 1:58చేసుకోవచ్చు ఇక్కడ నుంచి సో సిగ్నల్స్
- 2:00అనేటివి జనరల్ గా లాంగ్ అని షార్ట్ అని
- 2:02ఇట్లాంటివన్నీ అపియర్ అవుతా ఉంటాయి. సో
- 2:04దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది
- 2:06క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్
- 2:08ఆఫ్ ఆల్ ఇండికేటర్ ప్రతి ఇండికేటర్ కి
- 2:10దాని రిలేటెడ్ సైకాలజీ ఉంటది అండ్ దాని
- 2:12రిలేటెడ్ రూల్స్ ఉంటాయి కొన్ని సో
- 2:14గైడ్లైన్స్ ఉంటాయి సో అవేంటో కూడా క్విక్
- 2:16గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండికేటర్
- 2:17ఎవరికి యూస్ అవుతది ఎక్కువగా సో జనరల్ గా
- 2:21అనాలసిస్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి
- 2:24యూస్ అవ్వచ్చు అండ్
- 2:26టీకే అండ్ సేమ్ వే ఎవరైతే అడిషనల్
- 2:29కన్విక్షన్ కోసం వాడాలనుకుంటారో సపోజ్ నా
- 2:32వ్యూ బుల్లిష్ ఉంది అండ్ నన్ను సపోర్ట్
- 2:34చేసేలాగా నాకు ఇంకొక అడిషనల్ కన్విక్షన్
- 2:36కావాలి ఆర్మీ మెంటర్ సపోర్ట్ కావాలి
- 2:37అనుకున్నప్పుడు ఇండికేటర్ కూడా సేమ్
- 2:39డైరెక్షన్ లో లాంగ్ సిగ్నల్ ఇచ్చింది
- 2:41అనుకోండి అప్పుడు మీ రిస్క్ రివార్డ్
- 2:42మ్యాచ్ అయిందా చూసుకొని ఆ వేలో కూడా
- 2:44ట్రేడ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ వే ఎవరై
- 2:46అయితే జనరల్ గా చాలా మంది ట్రేడర్స్
- 2:48ఎమోషనల్ గా ట్రేడ్ చేస్తా ఉంటారు అంటే ఈ
- 2:50ఒక పెద్ద క్యాండిల్ చూసేసి దీని పైన ఇంకా
- 2:53ట్రేడింగ్ బుల్లిష్ వెళ్ళిపోతే అని ట్రేడ్
- 2:54చేస్తా ఉంటారు దాని తర్వాత ఒక బేరిష్ ఫామ్
- 2:56అవుతా ఉంటది. సో ఇక్కడ ఏంటి అంటే ఎమోషన్స్
- 2:58ఎక్కువగా కన్సిడర్ చేస్తా ఉంటారు బట్ అలా
- 3:00కాదు ఒక ప్రాసెస్ ఓరియెంటెడ్ కి ఎలా
- 3:03షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు వీళ్ళు
- 3:04కూడా ఇండికేటర్ ని అయితే వాడొచ్చు అండ్
- 3:06జనరల్ గా ఓవర్ అనాలసిస్ తో కూడా
- 3:08అపర్చునిటీస్ అనేవి మిస్ అవుతా ఉంటారు. సో
- 3:11ఇలాంటి వాళ్ళు కూడా ఈ ట్రేడింగ్ అంటే
- 3:13బేసిక్ గా ఒక ప్రాసెస్ కి అడాప్ట్
- 3:16చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇండికేటర్
- 3:17అనేది చాలా బాగా యూస్ అవుతది. అండ్
- 3:19కన్సిస్టెన్సీగా రెగ్యులర్ గా అసలు
- 3:21అవాయిడబుల్ సినారియోస్ ఎక్కడ ఉంటాయి
- 3:23ఎందుకు అవాయిడ్ చేయాలి ఇట్లాంటి థింగ్స్
- 3:24అన్నీ క్లియర్ గా మనకి కొన్నిసార్లు మిస్
- 3:26అవుతా ఉంటాం ఎమోషన్స్ త్రూ అప్పుడు
- 3:28ఇండికేటర్ ఏంటి అంటే మిస్ అవ్వదు. బట్
- 3:30ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్
- 3:31చేసినప్పుడు ఏంటి అంటే ఇండికేటర్ అనేది
- 3:33దానికి పెద్దగా సైకాలజీ అనేది ఉంటది. బట్
- 3:35ఓన్లీ థింగ్ ఈస్ మనం ఏదైతే డేటా ఫీడ్
- 3:36చేస్తామో దాని పైన వర్క్ అవుతా ఉంటది
- 3:38కాబట్టి అట్లాంటి ఏరియాస్ లో ఇండికేటర్
- 3:40చాలా బాగా హెల్ప్ అవుతా ఉంటది. టీకే సో
- 3:42ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చింది
- 3:43అనుకుంటా ఇండికేటర్ ఎవరు వాడాలనుకునేది
- 3:45అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్
- 3:48సైకాలజీ ఎలా ఉంటది అంటే ఫస్ట్ జనరల్ గా వి
- 3:50హావ్ డెవలప్డ్ ఇట్ ఫర్ నిఫ్టీ అన్నమాట బట్
- 3:52లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అంటే ఒక ఫోర్ టు
- 3:54ఫైవ్ మంత్స్ నుంచి సన్సెక్స్ పైన కూడా
- 3:56ఆర్ఎండి చేస్తా ఉంటే అబ్సర్వ్ చేస్తా ఉండే
- 3:58అండ్ ఇంకొన్ని యూసర్ స్టోరీస్ ఇంకా ఆపరేట్
- 4:01చేసి మళ్ళీ సెన్సెక్స్ కి కూడా రిలీజ్
- 4:02చేసినామ అన్నమాట ప్రస్తుతానికి సో దీన్ని
- 4:05మీరు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కి రెండిటికీ
- 4:07వాడుకోవచ్చు బేసిక్ గా టీకే సో మోర్ ఆర్
- 4:10లెస్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా మోర్
- 4:11లెస్ సిమిలర్ ప్రైస్ యాక్షన్ ఉంటది
- 4:13సైకాలజీ కూడా సిమిలర్ ఉంటది బట్ ఓన్లీ
- 4:15థింగ్ ఈస్ నంబర్స్ లేరు అంతే నేను శాంపుల్
- 4:17గా చెప్పాలి అనుకుంటే 25,000 లో నిఫ్టీ
- 4:19ట్రేడ్ అవుతా ఉంటే జనరల్ గా 80,000 లో
- 4:21సెన్సెక్స్ ట్రేడ్ అవుతా ఉంటది. టీకే సో
- 4:25ఇది తప్పిస్తే మిగతా మోర్ ఆర్ లెస్
- 4:28మేజర్ పార్ట్ అయితే మ్యాచ్ అవుతా ఉంటది.
- 4:30అండ్ సైకాలజీ ఏంటి ఇదే ఇండికేటర్ ని
- 4:33స్టాక్ ఆప్షన్స్ కి ఎందుకు వాడుకోకూడదు
- 4:35అండ్ కమోడిటీస్ కి ఎందుకు వాడుకోకూడదు
- 4:38లేదా మిగతా ఇండైసెస్ కి ఎందుకు
- 4:39వాడుకోకూడదు అంటే దాని సైకాలజీ డిఫరెంట్
- 4:41ఉంటది. సపోజ ఇప్పుడు మనకి జనరల్ గా
- 4:44టిసిఎస్ తీసుకున్న ఇన్ఫోసిస్ తీసుకున్నా
- 4:46ఆర్ ఇంకా వేరేబఎస్బిఐ
- 4:48అని తీసుకున్నా కూడా వాళ్ళు దాన్ని ఆపరేట్
- 4:50చేసే ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డ్రైవ్
- 4:53చేసే వేలో అది రన్ అవుతా ఉంటది కంపెనీ
- 4:55తప్పిస్తే దాన్ని డిఫరెంట్ డిఫరెంట్
- 4:56సైకాలజీస్ అని కాదు దాన్ని ఆపరేటర్ ఆపరేట్
- 5:00చేసే ఆపరేటర్ మూడ్ గాని తన ఇంపల్సివ్
- 5:03డెసిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ
- 5:05రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. సో వాళ్ళ
- 5:07ఐడియాలజీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతా
- 5:08ఉంటది. అది ఎలానో ఒకసారి మీకు క్విక్ గా
- 5:10ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
- 5:12అంటే ఎందుకు నేను ఒకే ఇండికేటర్ ని
- 5:14మల్టిపుల్ థింగ్స్ కి వాడకూడదు అనడానికి
- 5:16ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా సో దట్ మీకు
- 5:17ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతా ఉంటది
- 5:18అన్నమాట సో జనరల్ గా కమోడిటీస్ తీసుకుంటే
- 5:21ఎక్కువగా కమోడిటీస్ ఎలా ట్రేడ్ అవుతా
- 5:23ఉంటది అంటే లెవెల్ బేస్డ్ ట్రేడింగ్
- 5:24ఎక్కువగా ఉంటది. ప్రైస్ ఎప్పుడైతే ఈ
- 5:26లెవెల్ కి రీచ్ అయిందో మళ్ళీ ఇదే లెవెల్
- 5:28కి రావడానికి ట్రై చేస్తది. ఈవెన్ గోల్డ్
- 5:29సిల్వర్ ఇట్లాంటివి చూసినా కూడా ఓవర్ ద
- 5:31పీరియడ్ ఫైవ్ ఇయర్స్ డేటా తీసుకున్న ఆర్
- 5:33ఫైవ్ మంత్స్ డేటా తీసుకున్నా కూడా
- 5:34మోస్ట్లీ ఇట్లానే ఉంటది తప్పిస్తే ఇక్కడ
- 5:36ఏంటి అంటే బ్రేక్అవట్ చేసినట్టు ఉంటది
- 5:38ఫేక్ బ్రేక్వుట్ అది అంటే ఫాల్స్
- 5:39బ్రేక్అవట్ ఇక్కడ ఫాల్స్ బ్రేక్ డౌన్
- 5:41చేసినట్టు ఉంటది. సేమ్ కమోడిటీస్ కూడా
- 5:42అలానే ఉంటది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు
- 5:44స్టాక్ ఆప్షన్స్ ఆర్ ఈక్విటీ స్క్రిప్ట్స్
- 5:47అనుకుందాం. సో ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే
- 5:50ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి ఒక
- 5:52స్క్రిప్ట్ మార్నింగ్ మార్నింగ్ గ్యాప్
- 5:54అప్ 20% గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది ఇక్కడ
- 5:56క్లియర్ గా అబ్సర్వ్ చేస్తే 20% బట్ వేర్
- 5:58యస్ అది క్లోజ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఎంత
- 6:00పర్సెంటేజ్ ఉంది క్లోజ్ అయ్యేటప్పటికి
- 6:03చూసుకుంటే 4% అంటే జనరల్ దాని సైకాలజీ
- 6:06చూడండి సో ఇక్కడ ఏం జరగొచ్చు
- 6:08ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎగ్జిట్
- 6:10అవ్వచ్చు దాని ఆపరేటర్ డిఫరెంట్ వే లో
- 6:12ఆపరేట్ చేసి ఉండొచ్చు నేను ఏ స్క్రిప్ట్
- 6:14కి కూడా యాంటీ కాదు అండ్ ఎట్ ద సేమ్ టైం
- 6:16నేను దేన్ని కూడా ప్రమోట్ చేయట్లేదు. మీకు
- 6:18సైకాలజీ గురించి చెప్తున్నా బట్ సేమ్
- 6:19సెగ్మెంట్ హోటల్ సెగ్మెంట్ లోనే ఇంకొక
- 6:22కంపెనీని చూద్దాం. జనరల్ గా ఐటసి అనేది
- 6:24చాలాఐటసి హోటల్స్ అనేటివిఐటసి పేరు
- 6:27చెప్పగానే ఎవరీవన్ నోస్ అబౌట్ బేసిక్
- 6:29అందరికీ కొంత ఐడియా ఉంటది. బట్ ఐటిసి
- 6:32హోటల్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా
- 6:33చూడండి ఎక్కడ కూడా ఈ 10% 20% గ్యాప్ అప్స్
- 6:36కానీ సో ప్రైస్ అంతా సర్టిల్డ్ గా ఉంటది
- 6:39ఫుల్ బాడీతో ఎక్కువగా ఉంటది ఎక్కువగా
- 6:41విక్స్ అనేటివి లేవు అండ్ ప్రైస్ ని మనం
- 6:44అంటే ప్రాఫిట్స్ ని లాంగ్ టర్మ్ హోల్డ్
- 6:46చేసుకోవచ్చు ఇట్లాంటి థింగ్స్ అన్ని
- 6:47ఉంటాయి అన్నమాట సో ఇది చాలా చాలా
- 6:50ఇంపార్టెంట్ బేసిక్ గా మనకి ఎందుకంటే మనం
- 6:5324 అవర్స్ సిస్టం పైనే ఉండము అండ్ 20%
- 6:56గ్యాప్ అప్ అయి మళ్ళీ 4% కి వచ్చేసింది
- 6:58అంటే అది అట్లాంటి స్క్రిప్ట్స్ అన్నిటిని
- 7:00కూడా ట్రేడ్ చేయకూడదు అండ్ డిఫికల్ట్ టు
- 7:01హ్యాండిల్ అన్నమాట ఇండికేటర్ త్రూ
- 7:03హ్యాండిల్ చేయాలంటే అవన్నీ డిఫికల్ట్ సో
- 7:05సేమ్ వే మీకు ఇప్పటికి ఒక ఐడియా వచ్చింది
- 7:07అనుకుంటే దాని ఆపరేటర్ ని బట్టి తన మోడ్
- 7:09స్వింగ్స్ ని బట్టి తను డ్రైవ్ చేసే వే ని
- 7:11బట్టి ఆ కంపెనీ ఆ ఆ రెస్పెక్టివ్ వాట్ డు
- 7:15వి కాల్ క్యాండిల్స్ అయినా ప్రైస్ యాక్షన్
- 7:16అయినా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట టీకే సో
- 7:19ఇది బేసిక్ గా అండ్ సేమ్ వే మన ఇండికేటర్
- 7:21ఏంటి అంటే ఫస్ట్ జనరల్ గా
- 7:25ఆ యా సో ఎవరు వాడొచ్చు ఇండికేటర్ అవన్నీ
- 7:29కూడా చెప్పిన అండ్ సేమ్ అసలు ఇండికేటర్ ని
- 7:31బేసిక్ గా ఇది ఏ టైం ఫ్రేమ్ లో వాడొచ్చు
- 7:34అంటే ఫస్ట్ జనరల్ గా ఇండికేటర్ ని డెవలప్
- 7:36చేసింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో
- 7:39వాడడానికి మాత్రమే బికాజ్ ఫైవ్ మినిట్స్
- 7:41కానీత్రీ మినిట్స్ కానీ వోలటాలిటీ ఎక్కువ
- 7:43ఉంటది దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం
- 7:45బేసిక్ గా ఎవరైనా కూడా 15 మినిట్స్ లో
- 7:48ట్రేడ్స్ దొరకవు అనుకుంటారు మీరు ఎవ్రీ డే
- 7:49వెళ్లి చూసినా కూడా క్లియర్ గా ఉంటుంది.
- 7:51నేను ఈ రిజల్ట్స్ కూడా చూపించి మీతో
- 7:52మాట్లాడతాను ఇప్పుడు. సో 15 మినిట్స్ కోసం
- 7:55మేము డిజైన్ చేసినాం అండ్ ఇది ఇంకో టైం
- 7:58ఫ్రేమ్ లోకి వెళ్తే బేసిక్ గా మీకు
- 7:59ఇండికేటర్ీ మీరు యూస్ చేసే టైం ఫ్రేమ్
- 8:02కాకుండా 30 మినిట్స్ కి వెళ్ళినా వన్ అవర్
- 8:03కి వెళ్ళినా కూడా ఇండికేటర్ అనేది వర్క్
- 8:05చేయదు. మెయిన్ గా ఇంట్రాడే కోసం 15
- 8:07మినిట్స్ టైం ఫ్రేమ్ లోనే ఇది వర్క్
- 8:09అవుతుంది. [గురకలు]
- 8:10యా సో నెక్స్ట్ ఇండికేటర్ సిగ్నల్స్ ఎలా
- 8:13వస్తాయి అండ్ మన రిస్క్ రివార్డ్ ని ఎలా
- 8:15చూస్ చేసుకోవాలి అండ్ షార్ట్ లాంగ్ అంటే
- 8:18స్ట్రాంగ్ లాంగ్ అంటే ఏంటి? అండ్
- 8:20స్ట్రాంగ్ షార్ట్ అంటే ఏంటి? ఓన్లీ షార్ట్
- 8:22అంటే ఏంటి? అండ్ ఫ్లాగ్ ఎక్కడ పియర్
- 8:24అవుతది ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా
- 8:26ఒకసారి మీకు క్విక్ గా ఎక్స్ప్లెయిన్
- 8:27చేస్తాను అండ్ జనరల్ గా మన ఇండికేటర్ ఎలా
- 8:30వర్క్ అవుతది ఏంటి అనేది మీకు ఒక కైండ్
- 8:32ఆఫ్ క్లియర్ ఐడియా వచ్చేలాగా
- 8:33ఎక్స్ప్లెయిన్ చేస్తా యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ
- 8:35స్ట్రాంగ్ లాంగ్ అనే సిగ్నల్ ఎప్పుడు
- 8:37అపియర్ అవుతది అంటే ఈ స్ట్రాంగ్ లాంగ్
- 8:39అనేది మనం ఇండికేటర్ డిజైన్ చేయడానికి
- 8:41నాకు తెలిసి ఒక 52 ఆర్ జనరల్లీ మనం 50
- 8:44ప్లస్ యూస్ కేసెస్ అనేటివి ఉన్నాయన్నమాట
- 8:47సో ఈ యూస్ కేసెస్ లో ఏంటి అంటే ఎప్పుడైతే
- 8:49ఈ 80 టు 85%
- 8:52మ్యాచ్ అయింది అనుకోండి జనరల్ గా ఈ
- 8:54స్ట్రాంగ్ లాంగ్ అనే సిగ్నల్ ని జనరేట్
- 8:56అవుతది. సో ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్
- 8:58ఫేవరబుల్ గా ఉంటాయి మనం స్పాట్ లో ఏంటి
- 9:00అంటే ఎప్పుడైనా సరే 30 పాయింట్స్ మనకి
- 9:02స్ట్రాంగ్ సపోర్ట్ గాని ఇప్పుడు స్ట్రాంగ్
- 9:05లాంగ్ వచ్చినా ఆర్ లాంగ్ వచ్చినా కూడా
- 9:07స్పాట్ లో 30 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్
- 9:09అనేది క్లియర్ గా ఉండాలి మనకంటే ఒక
- 9:11స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండాలి. అండ్
- 9:13సేమ్ వేసెన్సెక్స్
- 9:16కి వచ్చిందనుకోండి 9020 పాయింట్స్ లోపల
- 9:18మనకి బేసిక్ గా 9020 పాయింట్స్ లోపల మనకి
- 9:21స్ట్రాంగ్ సపోర్ట్ గాని ఇట్లాంటి మనకి ఒక
- 9:24కాన్ఫ్లయన్స్ జోన్ అనేది ఉందనుకోండి ఒక
- 9:26క్లియర్ గ్రిప్ వస్తది ఐడియా వస్తది
- 9:27అన్నమాట అదే మనకి ఓన్లీ లాంగ్ అనిపించింది
- 9:30అనుకుందాం ఓన్లీ లాంగ్ గాని ఓన్లీ షార్ట్
- 9:33గాని కనిపించింది అనుకుందాం. దీన్ని ఎలా
- 9:34కన్సిడర్ చేయొచ్చు అంటే సో ఇది కొంత
- 9:36ప్రాబబిలిటీ తక్కువ ఉంటది అన్నమాట ఎందుకు
- 9:38అంటే మనం ఏదైతే డిజైన్ చేసిన మన జనరల్గా
- 9:41మనకు 50 వాట్ వి కాల్ యూస్ కేస్ ఏవైతే
- 9:44ఉన్నాయో దాన్ని 100% గా మనం కన్సిడర్
- 9:47చేస్తే ఎప్పుడైతే 85% అంటే 70 టు 85%
- 9:51మధ్యలో ఈ ఈ యూస్ కేస్ మ్యాచ్ అయినాయి
- 9:54అనుకుందాం. ఈ 50 యూస్ కేస్ లో 42 43 అట్లా
- 9:58మ్యాచ్ అయినాయి అనుకున్నప్పుడు ఈ లాంగ్
- 10:00సిగ్నల్ అనేది వస్తది. ఓన్లీ లాంగ్ గాని
- 10:01ఓన్లీ షార్ట్ గాని ఇట్లాంటి ఇట్లాంటి
- 10:04సిగ్నల్స్ అనేటివి వస్తాయి అన్నమాట టీకే
- 10:05అండ్ బేస్డ్ ఆన్ డౌ థియరీ ఉంటది ఈఎంఏ
- 10:08స్ట్రక్చర్స్ ఉంటది తర్వాత డేటా ఉంటది
- 10:10అండ్ ఓ ఉంటది ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ని
- 10:12కన్సిడర్ చేసుకొని ఇదైతే డిజైన్ చేసిన.
- 10:14టీకే సో ఇక్కడ ఈ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే
- 10:17కంటే ముందు నేను ఇంకేమన్నా మెన్షన్ చేశాను
- 10:19చూస్తా సో ఫ్లాగ్ అనేది ఎప్పుడు వస్తది
- 10:21అనేది ఒక క్లియర్ ఐడియా ఉండొచ్చు. సో
- 10:23ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా
- 10:25ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది స్ట్రాంగ్ లాంగ్
- 10:27సిగ్నల్ అనేది వచ్చింది అండ్ సేమ్ వే
- 10:30తర్వాత ప్రైస్ ఒక 1:2 ఈ రేంజ్ లో ఏంటి
- 10:32అంటే ఫ్లాగ్ అనేది అప్పియర్ అయింది దాని
- 10:34తర్వాత
- 10:36ప్రైస్ చూడండి ఏ రేంజ్ వరకు వెళ్ళింది
- 10:38అనేది సో ఇట్లా ఫ్లాగ్ అనేది యూస్ అవుతా
- 10:40ఉంటది. సేమ్ వే బుల్లిష్ ఫ్లాగ్ ఉంటే ఏంటి
- 10:42అంటే మన ప్రాఫిట్స్ ని జనరల్ గా మనకి ఒక
- 10:46మంచి బుల్లిష్ సిగ్నల్ వచ్చింది స్ట్రాంగ్
- 10:49లాంగ్ అని దాని తర్వాత 1:2 తర్వాతఆ
- 10:52ఏరియాలో మనకి ఫ్లాగ్ అనేది వచ్చింది
- 10:54అనుకుందాం. అప్పుడు ఏంటి అంటే మన మన
- 10:56ప్రాఫిట్స్ ని మంచిగా ట్రైల్ చేసుకోవచ్చు
- 10:58అని ఇదొక ఇండికేటర్ అంటే ఇంకా బుల్లిష్
- 11:00స్ట్రెంత్ ఉంది అనేది మెయిన్ గా ఇది
- 11:02ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది. అండ్ బేరిష్
- 11:04సైడ్ వచ్చేవరకి ఇక్కడ క్లియర్ గా చూడండి
- 11:06సేమ్ వే షార్ట్ అనేది వచ్చింది అంటే ఇది
- 11:08అంత స్ట్రెంత్ కాదు బట్ స్టిల్ మనకి
- 11:10ట్రేడ్ ఉంది అంటే ఉంది ఓన్లీ థింగ్ ఈస్
- 11:12ప్రాఫిట్స్ ని కొంచెం పిక్ గా బుక్
- 11:14చేసుకోవాలి. స్ట్రాంగ్ షార్ట్ సారీ షార్ట్
- 11:16అనే సిగ్నల్ వచ్చింది దాని తర్వాత ఫ్లాగ్
- 11:18కూడా అపియర్ అయింది. దాని తర్వాత క్లియర్
- 11:20గా చూసుకుంటే ప్రైస్ ఎక్కడి వరకు
- 11:21వెళ్ళింది చూడండి అంటే మనకి ఒక 1:2
- 11:23రివార్డ్ తర్వాత రిస్క్ రివార్డ్ తర్వాత
- 11:26మనకి మళ్ళీ ట్రైల్ చేస్తా ఉంటే ప్రాఫిట్స్
- 11:28అనేటివి ఏ రేంజ్ లో వస్తున్నాయో క్లియర్
- 11:29గా చూడండి. సో ఇక్కడ క్లియర్ గా మనం
- 11:31మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్
- 11:33ఆఫ్ ఆల్ ఏదైనా స్ట్రాంగ్ లాంగ్ కావచ్చు
- 11:36ఓన్లీ లాంగ్ కావచ్చు సేమ్ వే స్ట్రాంగ్
- 11:38షార్ట్ కావచ్చు అండ్ ఓన్లీ షార్ట్ కావచ్చు
- 11:42ఈ ఎప్పుడు ట్రేడ్ కనిపించినా కూడా దీనికి
- 11:44మనం ఏంటి అంటే యూస్ చేసేది 30 పాయింట్స్
- 11:47స్టాప్ లాస్ అండ్ సెన్సెక్స్ కి అయితే
- 11:499200 పాయింట్స్ స్టాప్ లాస్ టీకే అండ్ ఈ
- 11:52సిగ్నల్స్ ని ఎట్లా తీసుకోవాలి ఎట్లా
- 11:54కన్సిడర్ చేయాలి అనేది మళ్ళీ
- 11:55ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకి ఇక్కడ
- 11:57ఏం జరిగింది లాంగ్ అనే సిగ్నల్ వచ్చింది
- 11:59అండ్ మనకి ఇక్కడ అన్ని విక్స్ వస్తా
- 12:00ఉన్నాయి. మనకి 30 పాయింట్స్ స్టాప్ లాస్
- 12:02ఉందా లేదా చూడండి ఇక్కడ క్లియర్ గా సో
- 12:04మనకి ఎంత రిస్క్ రివార్డ్ ఉంది 1:2 ఉంది
- 12:061:2 దగ్గర మనం ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు
- 12:08అండ్ దాని తర్వాత మనం ఓపెన్ చేయాలనుకున్నా
- 12:10కూడా మనం అట్లీస్ట్ ట్రైల్ చేయాలనుకున్నా
- 12:12కూడా ఒక మైనర్ క్వాంటిటీ అంటే మనకి 1:2
- 12:15రివార్డ్ దగ్గర ఇక్కడ మనకి 100% క్వాంటిటీ
- 12:18ఏదైతే ఉందో జనరల్ గా మనం ఒక ఫోర్ లాట్స్
- 12:22తో చేసేవాళ్ళం అనుకుందాం. ఇక్కడ మనకి
- 12:23జనరల్ గా ఏంటి త్రీ లాట్స్ తీసేయొచ్చు. ఒక
- 12:26లాట్ తో ట్రైల్ చేయడం వల్ల ప్రాఫిట్స్
- 12:27అనేది గెస్ చేసుకోండి అర్థం చేసుకోండి. సో
- 12:29ఇక్కడ నెక్స్ట్ డే ఉంది బట్ మీకు ఇంట్రాడే
- 12:31లోదే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి
- 12:32చూపిస్తా అండ్ ఇక్కడ క్లియర్ గా చూద్దాం
- 12:35ఒక షార్ట్ సిగ్నల్ వచ్చింది అండ్ ఈ షార్ట్
- 12:37సిగ్నల్ తర్వాత ప్రైస్ ఏమైంది మనకి 1:2 ఈ
- 12:40రేంజ్ వరకు ఉంది అనుకుంటే దాని తర్వాత మనం
- 12:42ఒక సింగిల్ లాట్ తో జనరల్ గా ఏంటి అంటే
- 12:45ఇప్పుడు ఎవ్వరు కూడా ఒకటి వన్ ఆర్ టూ లాట్
- 12:47తో ఎవ్వరూ చేయరు. మేజర్ పానిటీ తోనే
- 12:49చేస్తా ఉంటారు. సపోజ్ మనం ఈ జోన్ లో మన
- 12:51మేజర్ పానిటీ అంటే 10 లాట్స్ తో
- 12:53చేసేవాళ్ళు ఎయిట్ లాట్స్ బుక్ చేసినారు
- 12:55అనుకుందాం. దాని తర్వాత మన ఎంట్రీ ప్రైస్
- 12:57ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని సిస్టం లో
- 12:59వదిలేసినా కూడా రివార్డ్స్ చూడండి ఏ రేంజ్
- 13:01లోనే అనేది. మనం ఇక్కడి వరకి ఎయిట్ లాట్స్
- 13:03తో తీసింది ఒక ఎత్తు జస్ట్ వన్ ఆర్ టూ
- 13:05లాట్స్ తో ఈ డిసైజ్ మూవ్ ని క్యాప్చర్
- 13:06చేసింది ఇంకొక ఎత్తు అన్నమాట. మనం అప్పటి
- 13:08వరకు క్యాప్చర్ చేసిన పాయింట్స్ ఒక రేంజ్
- 13:10లో ఉంటే మిగతా కూడా సేమ్ అన్ని లాట్స్ తో
- 13:13క్యాప్చర్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా
- 13:14హ్యూజ్ వేలో ఉంటది అంటే మనం 1:2 దగ్గర
- 13:18వెళ్ళిపోవడం అనేది మన మెయిన్ మోటో దాని
- 13:20తర్వాత ట్రైలింగ్ చేస్తే ఒక్కొకసారి 1:6
- 13:23గాని 1:7 కూడా వస్తా ఉంటది అండ్ మనకి 5ఎ
- 13:26స్ట్రక్చర్ ఏదైతే ఉందో 5A గాని ఆర్ ఒక
- 13:29నెగటివ్ పాటర్న్ ఫామ్ అయినా కూడా అక్కడ
- 13:32కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇట్లాంటి
- 13:33మల్టిపుల్ థింగ్స్ అనేటివి ఉన్నాయి. సో
- 13:34ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోండి
- 13:36స్ట్రాంగ్ షార్ట్ 1:2 అనేది మన రిస్క్
- 13:38రెగ్యులర్ గా రిస్క్ రివార్డ్ రేషియో
- 13:40ఫ్లాగ్ వచ్చిన తర్వాత మన ప్రాఫిట్స్ ని
- 13:42మేజర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ట్రైల్
- 13:43చేయడం వల్ల మళ్ళీ మనకి ఇంకొంత ప్రాఫిట్స్
- 13:46అనేది వస్తా ఉంటాయి. ఇట్లా ట్రైల్ చేయడం
- 13:47వల్ల ఎవ్రీ మంత్ ఏం జరుగుతా ఉంటది అంటే
- 13:49మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా చూడండి.
- 13:50సో ఫస్ట్ సపోజ జూలై ఇప్పుడే స్టార్ట్
- 13:53అయింది జూన్ లో చూడండి బేసిక్ గా మనం 1:2
- 13:56రిస్క్ రివార్డ్ ని తీసుకొని మనం చేస్తా
- 13:58ఉంటే మనక ఎన్ని ప్రాఫిట్ జనరల్ గా మనం
- 14:01ఒకటే లాట్ తోని 1:2 ట్రేడ్ చేస్తా ఉంటే 60
- 14:03పాయింట్స్ దగ్గర తీసేస్తే మనకి ఆప్షన్
- 14:05చార్ట్ లో 36 పాయింట్స్ ని గెయిన్
- 14:07చేయగలుగుతాం మనకి స్టాప్ లాస్ వచ్చేసి
- 14:08జనరల్ గా 15 ట 18 పాయింట్స్ ఆ రేంజ్ లోనే
- 14:10ఉంటది. టీకే సో అలా ట్రైన్ చేస్తే మనకి
- 14:13జనరల్ ఎవరీ డే మనకి మనం ట్రేడింగ్ డేస్
- 14:16ఎన్ని ఉంటాయి బేసిక్గా ఎవరీ డే ట్రేడ్
- 14:17చేయాలనుకోవద్దు సిస్టం మనకి ఇండికేటర్
- 14:19ఏంటి సిస్టం ని అడాప్ట్ చేసుకోవడానికే
- 14:21ఇండికేటర్ వాడదాం అన్నాం. మళ్ళీ మనం
- 14:23దాంట్లో ఏంటి ఇండికేటర్ సిగ్నల్
- 14:24ఇచ్చినయకుండా ట్రేడ్ చేయడం అంటే మనం
- 14:25ఎమోషన్స్ త్రూ చేస్తున్నట్టు. నేను
- 14:27రెగ్యులర్ గా చెప్పేది ఒకటే జనరల్ గా 10 ట
- 14:2915 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉంటాయి.
- 14:31ఇక్కడ ఇక్కడ చూసినా కూడా ఎయిట్ ట్రేడింగ్
- 14:32సెషన్స్ లేనే లేవు మనకి అండ్ 13 ట్రేడింగ్
- 14:35సెషన్స్ లో ఓన్లీ 14 ట్రేడ్స్ే
- 14:36తీసుకున్నాం ఆ 1:2 తీసుకున్నా కూడా
- 14:38సింగిల్ లాట్ తోని చూడండి. [గురకలు] సో
- 14:39ఫర్గెట్ అబౌట్ మనీ మనీ పక్కన పెట్టండి
- 14:41మీరు ఎప్పుడైనా సరే మనీ చూస్తే మనం ట్రేడ్
- 14:43చేయలేం. మనకి ఎప్పుడైనా ప్రాసెస్ ని
- 14:45చూడండి ఎలా వస్తుంది అనేది అండ్ సేమ్ వే
- 14:48ఎవ్రీ మంత్ ఎప్పుడు కూడా మనకి 22
- 14:50ట్రేడింగ్ సెషన్స్ అనేటివి ఉండవు. అండ్
- 14:52ఇక్కడ కూడా క్లియర్ గా చూడండి మనకి ఎవ్రీ
- 14:54మంత్ ఇదేమన్నా ఫిక్స్డ్ ఇన్కమ్
- 14:56[గొంతు సవరించుకోవడం] జెనరేట్ అవుతుదా
- 14:57అంటే ట్రేడింగ్ నుంచి ఎప్పుడు కాదు మనకి
- 14:59క్లియర్ గా అర్థం చేసుకుంటే 676 పాయింట్స్
- 15:01మాత్రమే వచ్చినాయి ఈ మంత్ లో మే మంత్ లో
- 15:04సో మనకి జనరల్ ఒక 750 పాయింట్స్ జనరల్
- 15:06ఇదంతా కూడా సింగిల్ లాట్ తో చేస్తేనే అండ్
- 15:09ఇక్కడ కూడా ఎయిట్ నో ట్రేడింగ్ సెషన్స్
- 15:10ఉన్నాయి. ట్రేడింగ్ ఎట్లా అవాయిడ్
- 15:12చేయొచ్చు ఇండికేటర్ మనకి జనరల్ ఒకటి మీ
- 15:15అనాలసిస్ కి ఇండికేటర్ సిగ్నల్ వస్తే
- 15:16దట్స్ ఫైన్ అదర్వైస్ మీకు అనాలిసిస్ కూడా
- 15:19డిపెండ్ డిపెండెన్సీ ఉంది అనుకోండి
- 15:21రెగ్యులర్ గా అనాలసిస్ వీడియో చూడండి హై
- 15:23ప్రాబబిలిటీ జోన్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి
- 15:25సిగ్నల్ వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు. సో
- 15:28మన టార్గెట్ రీజన్ లో ప్రైస్ ఓపెన్ అయ్యి
- 15:30అక్కడ మనకు బుల్లిష్ సిగ్నల్
- 15:31వచ్చిందనుకోండి దాన్ని అవాయిడ్
- 15:33చేయాలన్నమాట. సో అట్లాంటి రిస్క్ రివార్డ్
- 15:34నాట్ ఫేవరబుల్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ
- 15:36కూడా అలాంటివి జరుగుతా ఉంటాయి. సో రిస్క్
- 15:38రివార్డ్ నాట్ ఫేవరబుల్ అంటే ఏంటి అంటే మన
- 15:40ఆల్రెడీ ఏడిఆర్ 1% అప్ అయింది ఒక 250
- 15:43పాయింట్స్ అప్ అయింది అనుకుందాం నిఫ్టీ
- 15:44అక్కడ రెసిస్టెన్స్ ఉంటది అక్కడ బుల్లిష్
- 15:47సిగ్నల్ వచ్చినా కూడా దానికి వాల్యూ ఉండదు
- 15:49బికాజ్ దాని పర్పస్ మ్యాచ్ అయి ఉంటది బట్
- 15:51అక్కడ కూడా ఏంటి మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్
- 15:53ఫెయిల్ అయినట్టే ఇండికేటర్ కి కూడా ఏదో ఒక
- 15:54సినారియోలో ఫెయిల్యూర్ వస్తది. సో దాన్ని
- 15:56మనం స్టాప్ లాస్ తీసుకునే కంటే మనం రిస్క్
- 15:59రివార్డ్ ని మనం వదిలి అక్కడ ఉందా లేదా
- 16:01చూసుకొని
- 16:02ఫస్ట్ నైట్ ట్రేడ్ ఇనిషియేట్ చేయకపోవడమే
- 16:04బెటర్ కదా సో అట్లా ప్లాన్ చేసుకోండి. సో
- 16:06ఏడిఆర్ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తది
- 16:08ఎప్పుడైనా సరే సో రిస్క్ రివార్డ్ నాట్
- 16:10ఫేవరబుల్ ఉండే ఆ టైం కి కూడా టీకే సో
- 16:13అందుకని తీసుకోలేదు అండ్ సం టైమ్స్ మనం
- 16:14వ్యూ బుల్లిష్ ఉండొచ్చు సడన్ గా బేరీ
- 16:16సిగ్నల్ రావచ్చు. అండ్ అది బేరిషే టర్న్
- 16:19అవ్వచ్చు ఆ రోజు బట్ మనం ట్రేడ్ తీస్తామా
- 16:21అంటే కాదు ఒక సిస్టం కి అడాప్ట్ చేసిఉంటే
- 16:23సో ఇదే అంటున్నా ఇండికేటర్ మీరు ఓన్లీ
- 16:26అనాలసిస్ కి ఇండికేటర్ యూస్ చేసుకున్నా
- 16:27పర్లేదు అదర్వైస్ మీరు రెగ్యులర్ గా
- 16:30అనాలసిస్ చూసి ఆ వేలో ట్రేడ్ చేసినా కూడా
- 16:32పర్లేదు బికాజ్ మీకు ఇంకా ఈజీ అవుతది. సో
- 16:35ఇండికేటర్ వర్క్డ్ వెల్ బట్ నో ట్రేడ్
- 16:37డ్యూ టు ద ఆపోజిట్ డైరెక్షనల్ సిగ్నల్
- 16:40అన్నమాట. సో అట్లా ఈ వేలో మనకి
- 16:42ట్రేడింగ్స్ అనేటివి ఉంటాయి బేసిక్
- 16:43ఏప్రిల్ లో చూసుకుంటే మనకి 518 పాయింట్స్
- 16:46వచ్చింది చాలా తక్కువ వచ్చింది బట్ దాని
- 16:47తర్వాత మార్చ్ లో 660 పాయింట్స్ క్యాప్చర్
- 16:50చేయగలిగినం. మనకి ఇక్కడ ట్రేడింగ్ చేసే 11
- 16:52నో ట్రేడింగ్ సెషన్స్ వచ్చినాయి బికాజ్
- 16:53డైరెక్ట్ గా గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ లో
- 16:55ఆ మంత్ లో ఎక్కువ ఉండినయి. సో ఎప్పుడైనా
- 16:57సరే ఫిబ్రవరిలో చూసుకుంటే మనకి 866
- 17:00ఎక్కడైనా సరే ట్రేడింగ్ లో ఫిక్స్డ్
- 17:02ఇన్కమ్ అనేది ఉండదు. ఇది బాగా
- 17:04గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా 10 నో
- 17:05ట్రేడింగ్ సెషన్స్ే ఉన్నాయి. పర్సనల్ గా
- 17:07కూడా మోర్ ఆర్ లెస్ ఇలాంటి సిమిలర్
- 17:10వాట్ డు వి కాల్ ట్రేడింగ్ స్టైల్ే ఉంటది
- 17:12పర్సనల్ గా కూడా కాబట్టి మీకు ఈజీగా
- 17:14ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా అండ్ సేమ్
- 17:16వే సం టైమ్స్ ఎలా ఉంటది అంటే ఇండికేటర్
- 17:19200ఎ ఉంది అనుకుందాం. ఒక 200 EMA దగ్గర
- 17:22ఇక్కడ లాంగ్ సిగ్నల్ వచ్చింది అనుకుందాం.
- 17:24సపోజ్ ఇక్కడ ఏం చేయాలి మనకి 200 EMA అనేది
- 17:2715 మినిట్స్ లో ఏంటి ఒక మంచి రెసిస్టెన్స్
- 17:28గా యాక్ట్ అవుతది. ప్రైస్ ఎప్పుడైతే
- 17:30బ్రేక్వుట్ అయి సస్టైన్ ప్రైస్ పైకి
- 17:32వెళ్తా ఉంటదో అప్పుడు ఇండికేటర్ కి వాల్యూ
- 17:33ఉంటది. అండ్ సేమ్ వే 200 సపోర్ట్ గా
- 17:37పనిచేస్తుంది అనుకుందాం. ఇక్కడ ఒక షార్ట్
- 17:39సిగ్నల్ వచ్చింది. అప్పుడుఏంటి దీన్ని
- 17:40బ్రేక్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి
- 17:42తప్పిస్తే బికాజ్ ఇండికేటర్ లో స్ట్రెంత్
- 17:44ఉండొచ్చు బట్ అది మళ్ళీ అక్కడ కూడా ఫేక్
- 17:45అవ్వచ్చు కదా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్
- 17:47సడన్ గా ఒక 1000 క్రోర్స్ డిప్లాయ్
- 17:49చేసినారు అనుకుందాం. బట్ అప్పుడు ఏమవుతది
- 17:51మళ్ళీ మనకి రీటైలర్స్ కి లాస్ వస్తది కదా
- 17:53ఎప్పుడైనా సరే కొన్ని కన్ఫర్మేషన్స్ మనం
- 17:55చూసి ట్రేడ్ చేసుకుంటే దట్ విల్ బి
- 17:57హెల్ప్ఫుల్. అండ్ అండ్ ఇంకొక కొన్ని
- 17:59రూల్స్ ఏంటి అంటే ఫస్ట్
- 18:01ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్
- 18:03చేస్తా ఉంటా సో దట్ ఈజీ అవుతా ఉంటది.
- 18:05జనరల్ గా 3పm తర్వాత సిగ్నల్స్ అనేటివి
- 18:08జనరేట్ అవ్వవు అండ్ మోస్ట్లీ నేను 2453
- 18:10అరౌండ్ లోనే మేమైతే ట్రేడ్స్ అనేటివి
- 18:12క్లోజ్ చేసుకుంటా ఉంటాం బికాజ్ 3పm ఏంటి
- 18:15అంటే సడన్ గా ఏదన్నా మనకి ఇంతకుముందు
- 18:17అన్సర్ట అన్సర్టెనిటీస్ చాలా చూసినాం కదా
- 18:20బేసిక్గా ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు
- 18:22సినారియోస్ కావచ్చు ఆర్ ఏదనా సెటిల్మెంట్
- 18:24ఉన్నా కూడా ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా
- 18:25జరుగుతా ఉంటాయి. అంటే ఓవర్ ట్రేడింగ్ కూడా
- 18:27అవుతా ఉంటది కాబట్టి జనరల్గా 2453 తర్వాత
- 18:30ప్రాఫిట్ లో ఉన్న లాస్ లో ఉన్న మోస్ట్లీ
- 18:32అక్కడ క్లోజ్ చేయడానికియతే ట్రై చేస్తా
- 18:33ఉంటాయి ఇది మాకు మంచి పని చేస్తా ఉంది. సో
- 18:35మేము కూడా అదే సజెస్ట్ చేస్తా ఉన్నాం.
- 18:37అండ్ జనరల్ గా ఒక క్యాండిల్ ఉంటది ఒక 200
- 18:39పాయింట్స్ క్యాండిల్ ఉంది అనుకుందాం ఏది
- 18:41200 పాయింట్స్ క్యాండిల్ ఉంది అనుకుందాం.
- 18:43దీనికి సపోర్ట్ రావాలంటే మాకు 30
- 18:44పాయింట్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ వస్తది.
- 18:46సో ఇట్లాంటి అడిషన్ ఇట్లాంటి ఏరియాస్ లో
- 18:49కూడా ట్రేడింగ్ అయితే చేయొద్దు బేసిక్ గా
- 18:51మోస్ట్లీ సిగ్నల్ ఇవ్వదు పొరపాటున ఏదన్నా
- 18:55వాట్ డు వి కాల్ అందులో ఉండే
- 18:56ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో యూస్ కేస్
- 18:58అయితే ఉంటాయో అది మ్యాచ్ అయ్యే సిగ్నల్
- 18:59వచ్చినా కూడా ఈ అవాయిడ్ చేయండి పర్సనల్ గా
- 19:01ఇట్లాంటి థింగ్స్ లో మోస్ట్లీ ట్రేడ్
- 19:03సిగ్నల్ అయితే ఇవ్వదు మేము అలానే డిజైన్
- 19:05చేసినాం బట్ స్టిల్ సిగ్నల్ వచ్చినా కూడా
- 19:07200 పాయింట్స్ ఒక క్యాండిల్ వస్తే అది
- 19:09ఎన్ని పాయింట్స్ కిందకి రావాలి
- 19:10రిట్రేస్మెంట్ ఎప్పుడు రావాలి ఇదంతా కూడా
- 19:12ఏంటి అంటే మనం ట్రేడ్ మిస్ అయ్యాము అనే ఆ
- 19:15ఎమోషనల్
- 19:16దీంట్లో ట్రేడ్ చేయాలనుకుంటా ఉంటాం
- 19:18ఇట్లాంటి టైంలో కూడా అవాయిడ్ చేయండి. అండ్
- 19:21డైలీ ఒకటి ఆర్ రెండే చేయండి మీరు మంచిగా
- 19:24అర్థం అవుతుంది మీకు మార్కెట్
- 19:25అనుకున్నప్పుడు రెండు చేయండి తప్పిస్తే ఒక
- 19:27ట్రేడ్ క్వాలిటీ ట్రేడ్ ఈస్ ఎనఫ్ టీకే సో
- 19:29జనరల్ గా మీకు ఓన్ అనాలసిస్ కొంచెం
- 19:32డిఫికల్ట్ ఉండి అనుకుంటే అట్లీస్ట్
- 19:34ఇన్స్టిట్యూషనల్ డేటాతో మేమైతే రెగ్యులర్
- 19:36గా అనాలసిస్ వీడియో అయితే చేస్తాం. ఎవ్రీ
- 19:38డే నైట్ జనరల్ గా ఒక 10 మినిట్స్ స్పెండ్
- 19:40చేసినా కూడా మీకు ఒక క్లియర్ క్లారిటీ
- 19:42వస్తది రేపు బుల్లిష్ మార్కెట్ ఉందా
- 19:43సైడ్వేస్ ఉందా ఆర్ బేరిష్ ఉందా అనేది సో
- 19:46దాన్ని బట్టి ట్రేడింగ్ మీరు ప్లాన్
- 19:48చేసుకోవచ్చు ఆర్ స్ట్రిక్ట్ గా మా అండర్
- 19:50లోనే మీకు ఇది వాడాలి అనుకున్నప్పుడు
- 19:52అనాలసిస్ వీడియో చూడండి దాని ప్రకారంగా
- 19:54ట్రేడ్ అయితే చేయండి టీకే అండ్ యా సో
- 19:59ఫస్ట్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే ఫస్ట్
- 20:00ఆఫ్ ఆల్ మన వ్యూ బుల్లిష్ ఉంది అనుకుందాం
- 20:02రేపు బికాజ్ ప్రోప్రైటర్స్ గాని అండ్
- 20:04ఎఫ్ఐస్ కానీ బుల్లిష్ ఉండదు అనుకుందాం
- 20:06సడన్ గా మార్కెట్లో లో ఏదో ట్రంప్ న్యూస్
- 20:08రావచ్చు ఇంకేదో వార్ జరగొచ్చు ఏదైనా
- 20:10జరగొచ్చు ప్రైస్ అనేది డౌన్ సైడ్ వెళ్తా
- 20:12ఉంది. జనరల్ గా మనం ఇది ఆల్రెడీ డిఫైన్
- 20:15చేసి పెడతాం బట్ ఇక్కడ మనకి మనం మన వ్యూ
- 20:17ఏంటి బుల్లిష్ మనం బుల్లిష్ సిగ్నల్ కోసమే
- 20:20వెయిట్ చేయాలి తప్పిస్తే బేరిష్ సిగ్నల్
- 20:21కోసం అయితే పర్సనల్ గా మేమైతే ట్రేడ్ చేయం
- 20:23ఇన్ కేస్ మీ ట్రేడ్ ఎవ్రీ డే చేయాలనుకుంటే
- 20:26దట్స్ ఫైన్ మీద మీ ఇష్టం కానీ ఎప్పుడైతే
- 20:28అనాలసిస్ కి అలైన్ అయి ఉంటామో మనకి లాసెస్
- 20:31అనేటివి ఉండవు. సో టీకే సో ప్రతి సిగ్నల్
- 20:35దగ్గర ట్రేడ్ చేస్తా అంటే ఇందులో కూడా
- 20:36ప్రాఫిట్ ఉంటది బట్ ఓన్లీ థింగ్ ఇస్ మీకు
- 20:38సం టైమ్స్ లాసెస్ కూడా వస్తా ఉంటాయి
- 20:40అందుకనే ఓన్లీ మన అనాలసిస్ తో ఆ అలైన్ అయి
- 20:44ఉంటే ఏంటి అంటే లాసెస్ అనేటివి అసలు
- 20:45మాక్సిమం తక్కువ ఉంటాయి ఇన్ కేస్ వచ్చినా
- 20:47కూడా తీసుకున్నా పెద్ద ఫరక్ పడదు అందులో
- 20:49అండ్ యా సో
- 20:53[గురకలు] అది స్టాప్ లాస్ ఎప్పుడైనా వస్తే
- 20:54తీసుకోవాల్సి వస్తది బికాజ్ లాంగ్ టర్మ్
- 20:56కన్సిస్టెన్సీ లో ఏంటి అంటే మనకి హెడ్ేక్
- 20:58అనేది ఉండదు అండ్ 1:2 దగ్గరే ఎగ్జిట్
- 21:00అయిపోతా అంటే దట్స్ ఫైన్ సపోజ్ మీరు ఫోర్
- 21:02లాట్స్ తో చేసేవాళ్ళు అనుకుందాం. సో
- 21:03అలాంటప్పుడు ఒక లాట్ ని వదిలేసినా కూడా ఈ
- 21:05త్రీ లాట్స్ తో వచ్చే ప్రాఫిట్ ని ఇంకో
- 21:07లాట్ తీసుకొస్తా ఉంటది. సపోజ్ అది మళ్ళీ
- 21:09రివర్స్ వచ్చింది అనుకుందాం. మీ ఎంట్రీ
- 21:10ప్రైస్ లోనే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో
- 21:11అప్పుడు ఏంటి మీకు త్రీ లాట్స్ తో వచ్చే
- 21:13ప్రాఫిట్ మీ దగ్గరే ఉంటది కాబట్టి బికాజ్
- 21:15బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఇందాక
- 21:17చూసినారు కదా ఆ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి
- 21:20అంటే ఎక్కువ ట్రైల్ చేసినప్పుడు
- 21:21ప్రాఫిట్స్ అనేటివి డబుల్ అవుతా ఉంటాయి.
- 21:23సో ఎక్కువ క్వాంటిటీ కూడా చేయకూడదు డబుల్
- 21:25అవ్వడానికి. హై ప్రాబబిలిటీ వచ్చినప్పుడు
- 21:26అట్లీస్ట్ 1:3 1:4 ఆ రేంజ్లో చూసుకోవచ్చు.
- 21:29అండ్ ఎవ్రీ డే డేటా ఇంటెన్సిటీ 300
- 21:32పాయింట్స్ ఉండదు దీన్ని అనలైజ్ చేసి ఎవ్రీ
- 21:34డే అనాలసిస్ వీడియో చెప్తాం కాబట్టి ఇది
- 21:36మీకు చాలా బాగా యూస్ అవుతది అన్నమాట అండ్
- 21:38ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్
- 21:41ఆల్ సిగ్నల్ ఎప్పుడు జనరల్ గా మనకి ఏంటి
- 21:43అంటే క్యాండిల్ ఒక క్యాండిల్ ఉంటది కదా ఈ
- 21:45క్యాండిల్ ఫామ్ అవుతా ఉన్నప్పుడే సిగ్నల్
- 21:47మనకి కనిపిస్తా ఉంటది ఎందుకంటే
- 21:49బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని ఈ మనం ఏదైతే యూస్
- 21:51కేస్ పెట్టుకున్నామో అవన్నీ హిట్ అవుతా
- 21:53ఉండడం వల్ల ఏంటి అంటే ఈ సిగ్నల్ కనిపిస్తా
- 21:55ఉంటది కానీ సపోజ్ ఈ రేంజ్ పైన ఓపెన్ అవితే
- 21:58ఈ బుల్లిష్ సిగ్నల్ స్టేబుల్ అవ్వడానికి
- 22:00అందులో యూస్ కేస్ ఉంటది. బట్ సడన్ గా ఈ
- 22:02క్యాండిల్ అనేది ఇంకొంచెం కిందికి వచ్చి
- 22:04క్లోజ్ అయింది అంటే ఈ సిగ్నల్
- 22:05కనిపించదన్నమాట. సో ఈ సిగ్నల్
- 22:07కనిపించినప్పుడు ప్లాన్ చేసి కొని
- 22:09పెట్టుకోండి. ఇక్కడ 30 పాయింట్స్ స్టాప్
- 22:10లాస్ ఉండాలిట ఇట్లా 1:2 ఉంటే సో పుల్
- 22:13బ్యాక్ వచ్చినప్పుడైనా తీసుకోవచ్చు
- 22:14ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్ చేయండి.
- 22:16అదర్ వైస్ ఎప్పుడైతే సిగ్నల్ ఇట్లా మనకి
- 22:19లాంగ్ సిగ్నల్ ఫామ్ అవుతా ఉంది అండ్ సడన్
- 22:23గా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సడన్ గా
- 22:25కిందికి వచ్చింది ఇంకొంచెం కింద క్లోజ్
- 22:26అయింది అనుకుందాం. ఈ సిగ్నల్ అనేది
- 22:28అప్పియర్ అవ్వదు వెళ్ళిపోతుంది. సో
- 22:29అప్పుడు ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే
- 22:31క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ లో అప్పియర్
- 22:33అయిన సిగ్నల్స్ పైనే ఫోకస్ చేయడానికి ట్రై
- 22:35చేయండి అదర్ వైస్ ఇది వర్క్ అవ్వదు. సో
- 22:37క్యాండిల్ అక్కడ సిగ్నల్ లేనప్పుడు మీరు
- 22:39ట్రేడ్ చేయలేరు కాబట్టి సో అదొకటి బాగా
- 22:41గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైనా సరే
- 22:43ఫ్లాగ్ వచ్చినప్పుడు కొంత మోమెంటం అనేది
- 22:45వస్తా ఉంటది. అండ్ ఎప్పుడైనా కొంచెం
- 22:47స్ట్రాంగ్ లాంగ్ స్ట్రాంగ్ షాట్లు
- 22:48వచ్చినప్పుడు ఏంటంటే 1:2 కంటే ఎక్కువగానే
- 22:51వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి పైన కూడా
- 22:52ఫోకస్ చేయండి. అండ్
- 22:56[నిట్టూర్పులు]
- 22:56యా ఇంకేమనా పాయింట్స్ మిస్ అయినా కూడా
- 22:58అట్లీస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి
- 23:00ట్రై చేస్తా ఉంటా అండ్ మధ్య మధ్యలో
- 23:01రెగ్యులర్ గా డైలీ అనాలసిస్ చూసినా కూడా
- 23:03మీకే ఒక క్లారిటీ అనేది వస్తా ఉంటది అండ్
- 23:06యా ఇందాక చెప్పింది ఇట్లాంటి పెద్ద
- 23:07క్యాండిల్స్ వచ్చినప్పుడు వదిలేసేయండి సో
- 23:09మీకు యూస్ అవ్వదు అప్పుడు తీసుకోకుండా
- 23:11ఉండడమే బెటర్ అండ్ యా సో ఇక్కడ క్లియర్ గా
- 23:14చూసినా కూడా మనకి ఈ క్యాండిల్ కి లాంగ్
- 23:16అనే సిగ్నల్ అయితే వచ్చింది. మనకి క్లియర్
- 23:18గా సపోర్ట్ చూసుకుంటే ఇదంతా కూడా ఫాల్స్
- 23:19బ్రేక్ డౌన్ లో ఉంటది హార్లీ టైం ఫ్రేమ్
- 23:21లో చూసుకుంటే సో ప్రైస్ మనకి సపోర్ట్ జోన్
- 23:24ఇది పెట్టుకున్నా కూడా 1:2 దగ్గర క్లోజ్
- 23:26చేసిన మళ్ళీ చూడండి 1:4 వరకి మనకి ట్రైల్
- 23:29చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది అండ్
- 23:30ఫ్లాగ్ కూడా వెంటనే అపియర్ అయింది. సో
- 23:32ఇట్లాంటి కేసెస్ అన్నమాట టీకే అండ్
- 23:36ఇక్కడ క్లియర్ గా సిగ్నల్స్ చూసినా కూడా
- 23:38చూడండి ఎంత ఇంత బ్యూటిఫుల్ సిగ్నల్స్
- 23:40వస్తా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ
- 23:41ప్లాట్ చేసిందంతా కూడా అనాలసిస్ ఎలా ఉంటే
- 23:43అనాలసిస్ లో వచ్చే దాని ప్రకారంగానే
- 23:45ప్లాట్ అయితే చేసిఉండే అండ్ సెన్సెక్స్ లో
- 23:48చూసుకుంటే 9200 పాయింట్స్ ఇక్కడ చూసుకుంటే
- 23:50మాత్రం 30 ట 32 పాయింట్స్ 30 అని
- 23:52స్ట్రిక్ట్ గా పెట్టుకోండి సెన్సెక్స్ లో
- 23:53100 పాయింట్స్ అని పెట్టుకోండి అండ్
- 23:55స్టాప్ లాస్ జనరల్ గా ఏంటి అంటే 1000 టు
- 23:571200 పాయింట్స్ మధ్యలో స్టాప్ లాస్ ఉండాలి
- 23:59ఈచ్ లాట్ కి అనేలాగా ప్లాన్ చేసుకుంటే
- 24:01రిస్క్ రివార్డ్ పర్ఫెక్ట్ గా వర్క్
- 24:02అవుతది. ఇక్కడ క్లియర్ గా చూసుకున్నా కూడా
- 24:04మనకి ఫస్ట్ షార్ట్ సిగ్నల్ వచ్చింది అండ్
- 24:06మనకఏంటి బేసిక్ [గురకలు] గా రెసిస్టెన్స్
- 24:08ఇక్కడ కన్సిడర్ చేసినా కూడా చూడండి తర్వాత
- 24:10ఏం జరిగింది 1:2 బుక్ చేసుకున్నాక కూడా
- 24:13మనం ఫ్లాగ్ వచ్చింది అండ్ ట్రైల్ చేసిన
- 24:15ఒక్క లాట్ తో ట్రైల్ చేసినా కూడా మళ్ళీ
- 24:17ప్రాఫిట్స్ అనేటివి క్లియర్ గా చూడండి
- 24:18పర్సనల్ గా మేమైతే వాట్ డు వి కాల్ ఇదైతే
- 24:21చేయలేదు బికాజ్ డ్యూ టు గ్యాప్ అప్ అయింది
- 24:24ఆ రేంజ్ లో సో ఆ రేంజ్ లో గ్యాప్ అప్
- 24:26అయినప్పుడు ఇది లో ప్రాబబిలిటీ గా ఉంటది
- 24:27అండ్ మీకు లో ప్రాబబిలిటీ అంటే ఏంటి హై
- 24:30ప్రాబబిలిటీ అంటే ఏంటి ఇట్లాంటి అడిషనల్
- 24:32కన్విక్షన్ కావాలన్నా కంప్లీట్ గా డైలీ
- 24:34అనాలసిస్ వీడియో చూడండి ఒక వన్ వీక్
- 24:36చూసినా కూడా మీకు ఒక క్లియర్ ఐడియా
- 24:38వచ్చేస్తది ఆర్ ఒక వన్ వీక్ అనాలసిస్
- 24:40వీడియోస్ వి ఫాస్ట్ వి చూసినా కూడా ఒక
- 24:41క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తది
- 24:43టీకే సో నాకు తెలిసి పాయింట్స్ అన్ని
- 24:45క్లియర్ చేసినా అనుకుంటున్నా ఇన్ కేస్
- 24:46ఏదనా పాయింట్ మిస్ అయినా కూడా పర్సనల్ గా
- 24:48మెసేజ్ చేయండి సో దట్ ఇంకొక వీడియో డిజైన్
- 24:51చేసి చేయడానికియతే ట్రై చేస్తా ఉంటాం.
- 24:54అండ్ ఎక్కువగా ఎమోషనల్ గా ఉండకండి ఏదైనా
- 24:57సరే ఒక ఇండికేటర్ వర్క్ అవ్వాలంటే దాని
- 24:59ఓన్ రూల్స్ ని అండ్ దాని ఓన్ సైకాలజీని
- 25:01అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్
- 25:03మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి
- 25:04రెగ్యులర్ గా అనాలసిస్ వీడియో చూస్తే ఇంత
- 25:06హెడ్ేక్ కూడా ఉండదు టీకే అండ్ దట్స్ ఆల్
- 25:09స్టే డిసిప్లన్ ఫాలో ద స్ట్రక్చర్ అండ్
- 25:11లెట్ ద సిగ్నల్స్ గైడ్ యు నాట్ ఎమోషన్స్
- 25:13టీకే య నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం
- 25:16టిల్ దెన్ బ బాయ్ టేక్ కేర్ మ్
About this transcript
This page contains the full transcript of PYT NIFTY and SENSEX Signals Indicator Guide - V4 0 by Plan Your Trade, generated from the public captions YouTube serves with the video. The transcript has 4,218 words across 721 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.