YouTube2Text

Power BI in Telugu Part 3 Full Course | Data Modeling, Cardinality & Schema | Vamsi Bhavani — Transcript

by Vamsi Bhavani · 2,300 words · 364 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ
  2. 0:02భవాని ఇవాళ మనం పవర్ బిఐ పార్ట్ త్రీ
  3. 0:04డిస్కస్ చేద్దాం ఇంకా పార్ట్ వన్ అండ్
  4. 0:07పార్ట్ టు చూడకపోతే ప్లీజ్ వాచ్ దెమ్
  5. 0:09ఫస్ట్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో ఇవాల్టి
  6. 0:11ఈ పార్ట్ త్రీ లో మనం మెయిన్ గా డిస్కస్
  7. 0:13చేయబోతుంది డేటా మోడలింగ్ డేటా మోడలింగ్
  8. 0:17అనేది ఒక ప్రాసెస్ అండి ఓకే ఇట్ ఇస్
  9. 0:20యాక్చువల్లీ ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్
  10. 0:26రిలేషన్ షిప్స్ రిలేషన్షిప్స్
  11. 0:32బిట్వీన్ టేబుల్స్ సో బేసిక్ గా మీ దగ్గర
  12. 0:36ఒక డేటాబేస్ లో యు నో యు విల్ హావ్
  13. 0:38మల్టిపుల్ టేబుల్స్ కదా లెట్స్ సే ఈ
  14. 0:39విధంగా ఒక ఎంప్లాయి ఐడి టేబుల్ ఉంది సో
  15. 0:42దీంట్లో ఏంటంటే మీకు ఎంప్లాయి ఐడి
  16. 0:45ఎంప్లాయి నేమ్ ఎంప్లాయి ఫోన్ నెంబర్ ఈ
  17. 0:49విధంగా మల్టిపుల్ ఎంప్లాయి డీటెయిల్స్
  18. 0:51ఉన్నాయి ఓకే దెన్ యు హావ్ అనదర్ టేబుల్
  19. 0:54లెట్స్ సే విచ్ ఇస్ టీం వన్ టేబుల్ ఓకే ఈ
  20. 0:58టీం వన్ టేబుల్ లో లెట్స్ సే టు
  21. 1:00హావ్ ఎంప్లాయి ఐడి అండ్ ఆ ఎంప్లాయి యొక్క
  22. 1:05రోల్ అండ్ ఆ ఎంప్లాయి యొక్క లెట్స్ సే
  23. 1:08శాలరీ ఓకే సో వెన్ యు సీ ఈ టీం వన్ లో
  24. 1:12లెట్స్ సే ఎంప్లాయి ఐడి టు ఉన్న వ్యక్తికి
  25. 1:14రోల్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అండ్
  26. 1:18శాలరీ ఇస్ లెట్స్ సే 1000 ఓకే కానీ మీరు
  27. 1:22ఇప్పుడు ఈ టీం వన్ టేబుల్ ఒకటే వాడుకుని ఈ
  28. 1:25ఎంప్లాయి పేరు కనిపెట్టలేరు కనిపెట్టాలి
  29. 1:28అంటే మీరు ఈ టేబుల్ కి ఎంప్లాయి ఐడి
  30. 1:31టేబుల్ కి అండ్ టీం వన్ టేబుల్ కి
  31. 1:33రిలేషన్షిప్ ఏర్పరిచి దీంట్లో ఉన్న 2 అనే
  32. 1:37ఐడి ఈ టేబుల్ లో ఎక్కడ ఉంది ఓకే సో దీని
  33. 1:40కరెస్పాండింగ్ నేమ్ ఏంటి అని వెతికి ఆ
  34. 1:42విధంగానే ఈ స్పెసిఫిక్ మేనేజర్ యొక్క
  35. 1:44పేరుని కనుక్కోగలరు కాబట్టి ఎఫిషియంట్ గా
  36. 1:47మీరు రిపోర్ట్స్ క్రియేట్ చేయాలన్నా ఆర్
  37. 1:49డేటా ని ఇంటర్ప్రెట్ చేయాలన్నా మీరు
  38. 1:52మల్టిపుల్ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్
  39. 1:54ఏర్పరచడం ఇంపార్టెంట్ సో ఆ రిలేషన్షిప్ ని
  40. 1:57క్రియేట్ చేయడాన్నే డేటా మోడలింగ్ అంటాం
  41. 2:01ఓకే సో ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్పెసిఫిక్
  42. 2:03వీడియో నేను రాండమ్ గా ఒక డిబి క్రియేట్
  43. 2:05చేశాను మీ అందరికీ బాగా అర్థం అవ్వాలని
  44. 2:08చెప్పి సినిమాల కాన్సెప్ట్ వాడాను సో వి
  45. 2:10హావ్ వన్ టేబుల్ విచ్ ఇస్ మూవీస్ దాంట్లో
  46. 2:13మనకున్న ఫీల్డ్స్ ఆర్ కాలమ్స్ ఏంటి మూవీ
  47. 2:16ఐడి మూవీ నేమ్ డ్యూరేషన్ లాంగ్వేజ్ హీరో
  48. 2:20ఐడి హీరోయిన్ ఐడి అండ్ డైరెక్టర్ ఐడి ఈ
  49. 2:23ఐడి లు ఏంటన్నా హీరోస్ కి హీరోయిన్స్ కి
  50. 2:25అంటే జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ యాస్ ఇప్పుడు
  51. 2:27మనకి తెలుగులో మా అని చెప్పి ఉంటుంది కదా
  52. 2:29సో దాంట్లో లో సభ్యత్వానికి లెట్స్ సే ఆ
  53. 2:31ఐడి నే హీరో ఐడి అండ్ హీరోయిన్ ఐడి
  54. 2:34డైరెక్టర్ ఐడి అని చెప్పి ఇచ్చాం
  55. 2:35అనుకుందాం ఓకే దట్ ఐడి దెన్ వి హావ్
  56. 2:37కలెక్షన్స్ ఓకే సో కలెక్షన్ ఐడి మూవీ ఐడి
  57. 2:40ఇప్పటికి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది
  58. 2:42ఇప్పుడు మీకు ఈ మూవీ ఐడి వన్ కి ఇంత
  59. 2:45కలెక్షన్ వచ్చింది అని చెప్పి మీకు
  60. 2:46తెలిసింది బట్ ఇంత కలెక్షన్ వచ్చిన మూవీ
  61. 2:49పేరు ఏంటి అని తెలుసుకోవాలంటే యు వుడ్
  62. 2:51నీడ్ రిలేషన్షిప్ బిట్వీన్ మూవీస్ అండ్
  63. 2:54కలెక్షన్స్ టేబుల్ అర్థమైందా సిమిలర్లీ వి
  64. 2:57హావ్ డేట్ ఏ డేట్ న ఈ కలెక్షన్స్ మనం
  65. 2:59రికార్డ్ చేశాం అండ్ ఈ డేట్ దాకా మాక్సిమం
  66. 3:02ఏ రీజియన్ లో మనకి కలెక్షన్స్ వచ్చాయి ఆ
  67. 3:04విధంగా ఒక టేబుల్ క్రియేట్ చేశాను దెన్ వి
  68. 3:06హావ్ రీజియన్స్ లెట్స్ సే అంటారు కదా
  69. 3:08సిడెడ్ నిజాం అని చెప్పి ఆ విధంగా ప్రతి
  70. 3:10రీజన్ కి ఒక కోడ్ ఇచ్చాను ఐడి ఇచ్చాను
  71. 3:11అండ్ దేర్ నేమ్స్ దెన్ అగైన్ డేట్ అని
  72. 3:14చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేసి కాంపోజిట్
  73. 3:16డేట్ డే మంత్ ఇయర్ అని చెప్పి ఒక టేబుల్
  74. 3:18క్రియేట్ చేశాను దెన్ యు హావ్ హీరోయిన్
  75. 3:20టేబుల్ ఐడి అండ్ నేమ్ ఉన్నాయి డైరెక్టర్
  76. 3:22టేబుల్ అగైన్ ఐడి అండ్ నేమ్ హీరో టేబుల్
  77. 3:25ఐడి అండ్ నేమ్ ఈ విధంగా ఒక చిన్న డిబి
  78. 3:27ఉంది అగైన్ ఎక్కువ డేటా ని యాడ్ చేయలేదు
  79. 3:29బికాజ్ ఈ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ డేటా
  80. 3:31మోడలింగ్ కి విల్ బి ఫోకసింగ్ ఆన్
  81. 3:33ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్
  82. 3:36టేబుల్స్ సో మనకి ఎనఫ్ నెంబర్ ఆఫ్
  83. 3:38టేబుల్స్ ఉన్నాయి సో విల్ సీ హౌ దిస్
  84. 3:40రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బిఫోర్
  85. 3:43మూవింగ్ ఫార్వర్డ్ ఒకవేళ మీకు డేటా సైన్స్
  86. 3:45కోర్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ
  87. 3:47చెక్ అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్
  88. 3:49బూట్ క్యాంప్ ఇదొక లైవ్ ఇన్స్ట్రక్టర్
  89. 3:51లెట్ కోర్స్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్
  90. 3:53ఉంటుంది మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక
  91. 3:56డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా
  92. 3:58ఉంటుంది వీళ్ళ నెక్స్ట్ కో హోడ్ 31st
  93. 4:00ఆగస్టు ను స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్
  94. 4:02ఉంటే ఈ ఫార్మ్ ని ఫిల్ చేయండి అండ్ దే
  95. 4:04విల్ కాల్ యు బ్యాక్ కమింగ్ టు ద కోర్స్
  96. 4:06హైలైట్స్ వీళ్ళకి 60 కి పైగా ప్రాక్టీస్
  97. 4:08అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫ్లెక్సిబుల్
  98. 4:10ఈఎంఐ ఆప్షన్స్ అండ్ మల్టీప్లదర్ వీళ్ళకి
  99. 4:13500 కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా
  100. 4:16ఉన్నారంట జస్ట్ స్క్రోల్ డౌన్ వీళ్ళందరూ
  101. 4:18కూడా ఆడియన్స్ స్కూల్ బూట్ క్యాంప్ తర్వాత
  102. 4:20సక్సెస్ ఫుల్ గా వాళ్ళ కెరియర్స్ లో
  103. 4:22ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు కొంతమంది
  104. 4:25గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసుకున్నారు
  105. 4:27కొంతమంది కెరియర్ లో అప్గ్రేడ్ అయ్యారు
  106. 4:29కొంతమంది కెరియర్ ని కొత్తగా లాంచ్
  107. 4:31చేసుకున్నారు ఇంట్రెస్ట్ ఉంటే యు కెన్
  108. 4:33రీడ్ ఆల్ దేర్ సక్సెస్ స్టోరీస్ ఇంకా
  109. 4:35స్క్రోల్ చేస్తే యు విల్ ఫైండ్ ది
  110. 4:37స్టాట్స్ అండ్ కెరియర్ సర్వీసెస్ దట్ దే
  111. 4:39ఆఫర్ దెన్ యు హావ్ ది సిలబస్ మీకు ఫస్ట్
  112. 4:41అఫ్ ఆల్ కోర్ మోడ్యూల్స్ ఉంటాయి ఇవన్నీ
  113. 4:44నేర్పిస్తారు ఆ తర్వాత బోనస్ మోడ్యూల్స్
  114. 4:46వాటిలో ఇవన్నీ ఉంటాయి అండ్ దెన్ ఫైనల్లీ
  115. 4:48కెరియర్ యాక్సిలరేషన్ స్కిల్స్ వాటితో
  116. 4:50పాటు మీకు ఈ టూల్స్ అన్నీ కూడా కోర్సులో
  117. 4:53భాగంగా నేర్పిస్తారు యు విల్ ఆల్సో హావ్
  118. 4:55ప్రాజెక్ట్స్ లైక్ క్రెడిట్ కార్డ్
  119. 4:57అప్రూవల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రెడిక్షన్
  120. 4:59ఎక్సెట్రా
  121. 5:00దాంతో పాటు ఇఫ్ యు స్క్రోల్ డౌన్ ఇవన్నీ
  122. 5:02కూడా వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన
  123. 5:04ప్రాజెక్టులు అంట ఇంట్రెస్ట్ ఉంటే
  124. 5:06డెఫినెట్లీ గో అహెడ్ అండ్ ఇందాక చూపించిన
  125. 5:09ఈ ఫార్మ్ ని ఫిల్ చేయండి అండ్ దే విల్
  126. 5:11కాల్ యు బ్యాక్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్
  127. 5:13లెట్స్ ఓపెన్ పవర్ బిఐ అప్లికేషన్ ఓపెన్
  128. 5:15అయిన వెంటనే క్లిక్ ఆన్ బ్లాంక్ రిపోర్ట్
  129. 5:18యాస్ యూజువల్ క్లిక్ ఆన్ గెట్ డేటా అండ్ ఈ
  130. 5:21కేసులో వి హావ్ ఎక్సెల్ వర్క్ బుక్
  131. 5:23కాబట్టి క్లిక్ ఆన్ దట్ సో నేను
  132. 5:25డౌన్లోడ్స్ లో సేవ్ చేశాను ఓపెన్ చేయండి
  133. 5:27సో మీకు ఉన్న టేబుల్స్ అన్ని చూపిస్తాను
  134. 5:29వస్తుంది సో యు హావ్ కలెక్షన్స్ డేట్
  135. 5:32డైరెక్టర్ హీరో హీరోయిన్ మూవీస్ రీజియన్స్
  136. 5:34సో ఫర్ నౌ కలెక్షన్స్ టేబుల్ ఓకే
  137. 5:39డేట్ మూవీస్ అండ్ రీజియన్స్ ని మనం
  138. 5:42తీసుకుందాం అండ్ ఉన్నవి రెండే రెండు ఐ
  139. 5:44మీన్ ఓన్లీ టు రోస్ కాబట్టి లెట్స్ నాట్
  140. 5:47ట్రాన్స్ఫార్మ్ ఇట్ డైరెక్ట్ గా లోడ్
  141. 5:49చేసుకుందాం సో ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్
  142. 5:52పవర్ బిఐ ఇస్ ఆటోమేటిక్ గా మీరు టేబుల్స్
  143. 5:57ని ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే ఈ ఈవెన్
  144. 6:00వితౌట్ ఆస్కింగ్ యు బేస్డ్ ఆన్ ద కాలం
  145. 6:04నేమ్స్ ఆటోమేటిక్ గా కొన్ని రిలేషన్షిప్స్
  146. 6:07ని అదే క్రియేట్ చేస్తుంది అన్ని క్రియేట్
  147. 6:10చేయలేకపోవచ్చు బట్ కొన్ని అయితే క్రియేట్
  148. 6:12చేస్తుంది సో ఆ కంప్లీట్ రిలేషన్షిప్స్
  149. 6:15డేటా మోడలింగ్ మీకు కనిపించేది ఈ మోడల్
  150. 6:18వ్యూ లో సో క్లిక్ ఆన్ మోడల్ వ్యూ అండ్
  151. 6:20దీంట్లో చూస్తే మీరు మీరు ఇంపోర్ట్ చేసిన
  152. 6:22యు నో త్రీ టేబుల్స్ వచ్చేసాయి అండ్ మీరు
  153. 6:25ఏం అడగకుండానే కలెక్షన్స్ టేబుల్ కి
  154. 6:28మూవీస్ టేబుల్ కి ఆటోమేటిక్ గా గా ఒక
  155. 6:30రిలేషన్షిప్ ఏర్పరిచింది సో ఆ రిలేషన్షిప్
  156. 6:33ఏంటి అని చూస్తే మీరు బేస్డ్ ఆన్ మూవీ ఐడి
  157. 6:36అన్నమాట ఓకే సిమిలర్లీ ఈ డేట్ టేబుల్ కి
  158. 6:39అండ్ ఈ కలెక్షన్స్ టేబుల్ కి కూడా
  159. 6:41రిలేషన్షిప్ ఏర్పరచొచ్చు ద ఓన్లీ థింగ్
  160. 6:44ఇస్ ఇక్కడేమో డేట్ అని ఉంది ఇక్కడేమో
  161. 6:47కాంపోజిట్ డేట్ అని ఉంది కాబట్టి పవర్ బిఐ
  162. 6:50కి డైరెక్ట్ గా ఓహో ఈ రెండు ఒకటే అని
  163. 6:52చెప్పి తెలియలేదు సో యు కెన్ డూ దట్ ఏం
  164. 6:54చేస్తారంటే జస్ట్ క్లిక్ ఆన్ కాంపోజిట్
  165. 6:56డేట్ అండ్ దాన్ని డేట్ మీదకి డ్రాగ్
  166. 7:00చేయండి ఈ విధంగా ఒక డాటెడ్ లైన్స్ వస్తాయి
  167. 7:03లీవ్ ఇట్ సో ఇట్ విల్ ఆస్క్ యు సో
  168. 7:05దీంట్లోని డేటు దీంట్లోని డేటు ఈ
  169. 7:08కాంపోజిట్ డేటు ఈ డేటు రెండు ఒకటేనా అని
  170. 7:10అడుగుతాడు సే సేవ్ అండ్ ఆటోమేటిక్ గా
  171. 7:13ఇంకొక లింక్ ఫామ్ అయిపోయింది సిమిలర్లీ
  172. 7:15ఇక్కడ రీజియన్ నేము అండ్ ఇక్కడ మాక్స్
  173. 7:18రీజియన్ రెండు రీజియన్ నేమ్సే జస్ట్ అగైన్
  174. 7:20పేర్లు వేరు సో ఇన్ క్లిక్ ఆన్ దిస్
  175. 7:23అండ్ మాక్స్ రీజియన్ క్లిక్ ఆన్ సేవ్ ఓకే
  176. 7:27దేర్ ఇస్ వన్ థింగ్ దట్ యు విల్ హావ్ టు
  177. 7:29అబ్సర్వ్ హియర్ ఏంటది సి వెన్ ఎవర్ యు ఆర్
  178. 7:33క్రియేటింగ్ ఏ రిలేషన్షిప్ లెట్ మీ డ్రాగ్
  179. 7:34ఇట్ టు ఏ లిటిల్ లెఫ్ట్ సో వీటిలో ఇవేంటి
  180. 7:38ఇవి టేబుల్స్ ఈ గీతలు ఏంటి దోస్ ఆర్
  181. 7:41రిలేషన్షిప్స్ మీరు చూస్తే ప్రతి
  182. 7:43రిలేషన్షిప్ లో కూడా వన్ అండ్ స్టార్ లు
  183. 7:46ఉన్నాయి వన్ స్టార్ వన్ స్టార్ ఇవేంటి
  184. 7:49దిస్ ఇస్ కాల్డ్ కార్డినాలిటీ సో
  185. 7:51కార్డినాలిటీ లో వి హావ్ ఫోర్ టైప్స్
  186. 7:54అన్నమాట ఓకే వన్ టు వన్ ఐ విల్
  187. 7:56ఎక్స్ప్లెయిన్ యు ఈచ్ ఆఫ్ ది టైప్ వన్ టు
  188. 7:58వన్ వన్ టు మెనీ సో స్టార్ అంటే మెనీ
  189. 8:02అన్నమాట ఓకే కొంతమంది దీన్నే వన్ టు ఎన్
  190. 8:05అంటారు ఆర్ వన్ టు ఎం అంటారు ఎనీథింగ్ ఇస్
  191. 8:07ఫైన్ జస్ట్ ఇట్ మీన్స్ దట్ వన్ టు మెనీ
  192. 8:10దెన్ మెనీ టు వన్ అండ్ దెన్ మెనీ టు మెనీ
  193. 8:16వన్ టు వన్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్
  194. 8:18ఇవ్వాలి అంటే ఒక పర్సన్ ఉన్నాడు అండ్ ఒక
  195. 8:21ఆధార్ ఉంది ఆధార్ కార్డు లెట్స్ సే సో యు
  196. 8:24హావ్ ఏ టేబుల్ ఫర్ పర్సన్ పర్సన్ నేము
  197. 8:26పర్సన్ ఏజ్ పర్సన్ ఫోన్ నెంబరు అండ్ యు
  198. 8:28హావ్ వన్ టేబుల్ ఫర్ లెట్స్ సే ఆధార్
  199. 8:30కార్డ్ నంబర్స్ ఓకే నౌ ఇట్ ఇస్ ఏ వన్ టు
  200. 8:33వన్ రిలేషన్షిప్ ఎందుకంటే ఒక పర్సన్ కేవలం
  201. 8:37ఒక ఆధార్ కార్డు నెంబర్ మాత్రమే వాడగలడు
  202. 8:40అండ్ ఒక ఆధార్ కార్డు నెంబర్ కేవలం ఒక
  203. 8:43వ్యక్తికి మాత్రమే చెందుతుంది సో ఇట్స్ ఏ
  204. 8:46వన్ టు వన్ రిలేషన్షిప్ నౌ వన్ టు మెనీ
  205. 8:49అంటే ఒక మూవీ కి యు నో ఒక కలెక్షన్
  206. 8:53మాత్రమే ఉంటుంది బట్ కలెక్షన్స్ కెన్ బి
  207. 8:56ఫర్ డిఫరెంట్ మూవీస్ అంటే లెట్స్ సే
  208. 8:57బాహుబలి 2 కి సం కలెక్షన్ ఎక్స్ ఉంటుంది
  209. 8:59ఉంటుంది యా త్రిపుల్ ఆర్ కి సం కలెక్షన్
  210. 9:02వై ఉంటుంది కల్కీ కి సం కలెక్షన్ జెడ్
  211. 9:05ఉంటుంది రైట్ బట్ టుమారో దేర్ కెన్ బి సమ్
  212. 9:08అదర్ మూవీ ఏ బి సి హూస్ కలెక్షన్ ఇస్
  213. 9:11ఎక్స్ రైట్ సో ఒక మూవీ కి ఒక కలెక్షన్
  214. 9:15మాత్రమే ఉంటుంది బట్ సేమ్ కలెక్షన్ కెన్
  215. 9:17బి దేర్ ఫర్ మల్టిపుల్ మూవీస్ రైట్ సో
  216. 9:21ఇట్స్ లైక్ వన్ టు మెనీ మెనీ టు వన్
  217. 9:24ఎగ్జాంపుల్ ఏంటంటే సాంగ్స్ అండ్ మూవీ రైట్
  218. 9:29ఒక మూవీ లో యు కెన్ హావ్ మల్టిపుల్
  219. 9:31సాంగ్స్ బట్ ఆ ప్రతి సాంగ్ కేవలం ఒక మూవీ
  220. 9:34లోనే ఉంటుంది లెట్స్ సే బాహుబలి 2 ఉంది
  221. 9:37బాహుబలి 2 లో మీకు ఏ బి సి అని చెప్పి
  222. 9:41మూడు సాంగ్స్ ఉన్నాయి సో ఇన్ బాహుబలి 2 యు
  223. 9:44హావ్ త్రీ సాంగ్స్ బట్ ఈచ్ ఆఫ్ దిస్ సాంగ్
  224. 9:46ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ వన్ మూవీ విచ్ ఇస్
  225. 9:49బాహుబలి 2 కాబట్టి ఇట్ ఇస్ మెనీ టు వన్
  226. 9:53మెనీ టు మెనీ కి సింపుల్ ఎగ్జాంపుల్ కెన్
  227. 9:55బి మూవీ అండ్ హీరోస్ లెట్స్ సే గోపాల
  228. 9:59గోపాల ఉంది సో యు హావ్ వెంకటేష్ గారు అండ్
  229. 10:02పవన్ కళ్యాణ్ గారు రైట్ సో యు హావ్
  230. 10:05సింగిల్ మూవీ హాస్ యు నో మల్టిపుల్ హీరోస్
  231. 10:08అట్ ద సేమ్ టైం వెంకటేష్ గారు హి ఇస్
  232. 10:10పార్ట్ ఆఫ్ నువ్వు నాకు నచ్చావు హి ఇస్
  233. 10:12పార్ట్ ఆఫ్ నమో వెంకటేశ సిమిలర్లీ
  234. 10:15మల్టిపుల్ అదర్ మూవీస్ అట్ ద సేమ్ టైం
  235. 10:17ఈవెన్ పికే గారు హి ఇస్ పార్ట్ ఆఫ్ జల్సా
  236. 10:20హి ఇస్ పార్ట్ ఆఫ్ గబ్బర్ సింగ్ రైట్ సో
  237. 10:23సేమ్ మూవీ కెన్ హావ్ మల్టిపుల్ హీరోస్
  238. 10:25అండ్ దట్ సేమ్ హీరో కెన్ బి పార్ట్ ఆఫ్
  239. 10:27మల్టిపుల్ మూవీస్ ఆల్సో అర్థమవుతుంది కదా
  240. 10:30సో మూవీ అండ్ హీరోస్ ఇస్ యు నో మెనీ టు
  241. 10:33మెనీ లెట్స్ సే నేను మూవీ కెన్ ఓన్లీ బి
  242. 10:37సింగిల్ స్టార్డ్ మల్టీ స్టార్ మూవీ కాదు
  243. 10:39అనుకుంటే అప్పుడు ఏమవుతుంది కామెంట్
  244. 10:41చేయండి కామెంట్స్ ద కార్డినాలిటీ ఆఫ్
  245. 10:44సింగిల్ స్టార్డ్ మూవీస్ అండ్ హీరోస్ ఇన్
  246. 10:46ద కామెంట్స్ డెఫినెట్లీ మెనీ టు మెనీ కాదు
  247. 10:49ఎందుకంటే సింగిల్ మూవీ విల్ హావ్ ఓన్లీ
  248. 10:51వన్ హీరో బట్ వన్ హీరో కెన్ బి పార్ట్ ఆఫ్
  249. 10:53మల్టిపుల్ మూవీస్ దాని కార్డినాలిటీ
  250. 10:55ఏమవుతుందో కామెంట్ చేసి చెప్పండి ఓకే
  251. 10:58ఇందాక మనం ఏం చేశాం ఈ మూవీ నేమ్ ని డ్రాగ్
  252. 11:01చేసి ఇక్కడ పెట్టేసాం సో వి గాట్ దిస్
  253. 11:03రిలేషన్షిప్ బట్ ఇలా కాకుండా కూడా ఇక్కడ
  254. 11:05పైన ఉన్న మేనేజ్ రిలేషన్షిప్స్ వాడి కూడా
  255. 11:08మీరు రిలేషన్షిప్స్ ని క్రియేట్ చేయొచ్చు
  256. 11:10జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఇక్కడ
  257. 11:11ప్రస్తుతానికి ఉన్నవి ఏంటి రెండు కదా సో ఆ
  258. 11:13రెండు చూపిస్తుంది ఏ రెండు దిస్ వన్ అండ్
  259. 11:16దిస్ వన్ వాటిని చూపిస్తుంది ఇఫ్ యు వాంట్
  260. 11:18టు యాడ్ ఏ న్యూ వన్ క్లిక్ ఆన్ న్యూ
  261. 11:20రిలేషన్షిప్ ఫ్రమ్ టేబుల్ లెట్స్ సే ఇట్
  262. 11:23ఇస్ ఫ్రమ్ డేట్ టేబుల్ టు కలెక్షన్స్
  263. 11:27టేబుల్ డేట్ టేబుల్ లో ఏమో కాంపోజిట్ డే
  264. 11:30టు కలెక్షన్స్ స్టేబుల్ లో ఏమో డే టు ఓకే
  265. 11:33దేర్ ఇస్ ఆల్రెడీ ఏ రిలేషన్షిప్ ఆ మనం
  266. 11:36పీకేసింది ఏంటి ఓ రీజియన్స్ దా ఓకే న్యూ
  267. 11:39రిలేషన్షిప్ ఫ్రమ్ రీజియన్స్ ఓకే టు వాట్
  268. 11:44టు బేసిక్లీ కలెక్షన్స్ మాక్స్ రీజియన్
  269. 11:47దీంట్లో దీంట్లో రీజన్ నేమ్ జస్ట్ సేవ్ సో
  270. 11:51మీకు టూ టేబుల్స్ మధ్య అట్ ది సేమ్
  271. 11:54పాయింట్ ఇన్ టైం పవర్ బిఐ మల్టిపుల్
  272. 11:57రిలేషన్షిప్స్ ని క్రియేట్ చేసే
  273. 11:59అవకాశాన్ని వస్తుంది బట్ అట్ ఎనీ పాయింట్
  274. 12:01ఇన్ టైం కేవలం ఒకటి మాత్రమే ఆక్టివ్ గా
  275. 12:04ఉండాలి ఐ విల్ షో యు సో యు కెన్ క్రియేట్
  276. 12:06వన్ మోర్ బిట్వీన్ లెట్స్ సే కలెక్షన్స్
  277. 12:09టేబుల్ ఉంది కదా బిట్వీన్ కలెక్షన్స్
  278. 12:10టేబుల్ అండ్ లెట్స్ సే డేట్ టేబుల్ ఓకే
  279. 12:13లెట్స్ సే ఈ మంత్ కి అండ్ ఈ మూవీ ఐడి కి
  280. 12:16ఆర్ ఈ డే కి ఈ మూవీ ఐడి క్రియేట్
  281. 12:19చేస్తున్నారు విచ్ ఇస్ రాంగ్ బట్ జస్ట్
  282. 12:21అస్యూమ్ దట్ ఓకే ఇక్కడ మీరు మేక్ దిస్
  283. 12:25ఆక్టివ్ అని యు నో చెప్పలేరు బికాజ్
  284. 12:27ఆల్రెడీ వన్ ఆక్టివ్ ఉంది బట్ యు కెన్
  285. 12:29స్టిల్ క్రియేట్ ఇట్ ఓకే బికాజ్ పవర్ బిఐ
  286. 12:32అలౌస్ దట్ ఓకే సో పవర్ బిఐ మీకు అట్ ది
  287. 12:34సేమ్ టైం మల్టిపుల్ క్రియేట్ చేసుకునే
  288. 12:36అవకాశాన్ని ఇస్తుంది బట్ అట్ ఎనీ పాయింట్
  289. 12:38ఇన్ టైం టు టేబుల్స్ మధ్య కేవలం ఒక
  290. 12:41ఆక్టివ్ రిలేషన్షిప్ మాత్రమే ఉండాలి ఇది
  291. 12:43రాంగ్ కాబట్టి ఎగ్జామ్ కోసం చెప్పాను అంతే
  292. 12:46లెట్స్ డిలీట్ దిస్
  293. 12:49ఓకే డిలీట్ చేసేసాను అండ్ క్లోజ్ దిస్
  294. 12:53దీన్ని ఫాక్ట్స్ డైమెన్షన్స్ మోడలింగ్ ఆర్
  295. 12:57ఫాక్ట్స్ డైమెన్షన్స్ స్కీమా అంటారు ఓకే
  296. 13:00సో ఈ నాలుగిట్లో కలెక్షన్స్ అనేదాన్ని
  297. 13:04ఫాక్ట్స్ టేబుల్ అంటారు డేట్ రీజియన్స్
  298. 13:07అండ్ మూవీస్ ని డైమెన్షన్స్ టేబుల్స్
  299. 13:10అంటారు ఓకే ఎప్పుడు కూడా సింపుల్ రూల్
  300. 13:13ఏంటి అంటే కలెక్షన్స్ టేబుల్ విల్ హావ్
  301. 13:17క్వాంటిటేటివ్ డేటా సో ఇక్కడ ఈ కలెక్షన్
  302. 13:20అమౌంట్ ఇస్ దట్ క్వాంటిటేటివ్ డేటా అండ్
  303. 13:22డైమెన్షన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఆర్ నాట్
  304. 13:24క్వాంటిటేటివ్ బట్ దే ఆర్
  305. 13:26కాంట్రిబ్యూటింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఇన్
  306. 13:28దిస్ కాబట్టి దీన్ని ఫాక్ట్స్ అంటారు అండ్
  307. 13:31వీటిని డైమెన్షన్స్ అంటారు ఇక్కడ మీరు
  308. 13:34చూస్తే యు హావ్ వన్ సెంట్రల్ టేబుల్ ఈ
  309. 13:37విధంగా అండ్ దానికి ఈ విధంగా మల్టిపుల్ యు
  310. 13:39నో టేబుల్స్ కనెక్ట్ అయ్యాయి దీన్ని
  311. 13:42స్టార్ స్కీమా అని కూడా అంటారు బికాజ్ యు
  312. 13:45హావ్ వన్ సెంట్రల్ ఫాక్ట్ అండ్ మల్టిపుల్
  313. 13:47యు నో డైమెన్షన్స్ ఓకే లెట్స్ సే ఈ
  314. 13:50డైమెన్షన్స్ కి అగైన్ యు హావ్ మల్టిపుల్
  315. 13:52అదర్ కాంట్రిబ్యూటింగ్ డైమెన్షన్స్
  316. 13:54అనుకుందాం ఓకే ఈ విధంగా దాన్ని అప్పుడు
  317. 13:57స్నో ఫ్లేక్
  318. 14:00స్కీమా అంటారు ఓకే అందుకోసమే నేను
  319. 14:03యాక్చువల్లీ ఆ హీరో డైరెక్టర్ ని క్రియేట్
  320. 14:06చేసి ఉంచాను లెట్స్ యాడ్ దట్ ఆల్సో గెట్
  321. 14:09డేటా ఎక్సెల్ వర్క్
  322. 14:11బుక్ పార్ట్ త్రీ పవర్ బిఐ సెలెక్ట్ ఆల్
  323. 14:15ది టేబుల్స్ అండ్ క్లిక్ ఆన్ లోడ్ ఓ ఐ
  324. 14:18థింక్ వి ఆల్రెడీ హావ్ డేట్ అండ్
  325. 14:20కలెక్షన్స్ సో అవి రెండు సార్లు వచ్చేసాయి
  326. 14:23లెట్స్ ఎడిట్ ద సెకండ్ వన్
  327. 14:33ఓకే నౌ యు హావ్ ఇట్ లెట్ మీ మేక్ ది
  328. 14:41స్మాలర్ హా సో మీరు చూస్తే ఇక్కడ యు హావ్
  329. 14:45ది సెంట్రల్ కలెక్షన్స్ రైట్ డేట్
  330. 14:48రీజియన్స్ మూవీస్ అండ్ ఇంకోటి ఏదో
  331. 14:51ఉండాలనుకుంటా మూడేనా యా సో దిస్ ఆర్ ది
  332. 14:53డైమెన్షన్స్ అండ్ ఈ డైమెన్షన్ కి
  333. 14:56కాంట్రిబ్యూట్ చేసేలాగా యు హావ్ డైరెక్టర్
  334. 14:58హీరో అండ్ హీరోయిన్ సో ఇందాక ఇట్ వాస్
  335. 15:01సార్ట్ ఆఫ్ స్టార్ అండ్ ఇప్పుడు ఇట్స్
  336. 15:03సార్ట్ ఆఫ్ స్నో ఫ్లేక్ ఇందాక ఇట్ వాస్
  337. 15:06నాట్ కంప్లీట్ స్టార్ బికాజ్ యు కెన్ హావ్
  338. 15:08మల్టిపుల్ అదర్ దేర్ అండ్ సిమిలర్లీ దిస్
  339. 15:10ఇస్ నాట్ కంప్లీట్ స్నో ఫ్లేక్ బికాజ్
  340. 15:12ఈవెన్ ఫర్ రీజియన్స్ యు కెన్ యాడ్
  341. 15:14మల్టిపుల్ అదర్ కాంట్రిబ్యూటింగ్ యు నో
  342. 15:16డైమెన్షన్స్ ఓకే సో ఫస్ట్ అసైన్మెంట్ ఫర్
  343. 15:20ద డే వాస్ టు ఫైండ్ కార్డినాలిటీ వెన్
  344. 15:24ఇట్స్ ఏ సింగిల్ స్టార్ట్ మూవీ సెకండ్
  345. 15:26అసైన్మెంట్ ఫర్ ద డే ఇస్ ఇక్కడ బై
  346. 15:29డిఫాల్ట్
  347. 15:30మీకు మూవీస్ టు డైరెక్టర్ హీరో టు మూవీస్
  348. 15:33అండ్ హీరోయిన్ టు మూవీస్ వన్ టు వన్
  349. 15:36వచ్చింది రైట్ ఇది కరెక్టా కాదా అనేది
  350. 15:40కామెంట్ చేసి చెప్పండి అండ్ కరెక్ట్ కాదు
  351. 15:43అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే వీళ్ళు గెస్
  352. 15:45చేసింది అంటే పవర్ బిఐ గెస్ చేసింది
  353. 15:47కరెక్ట్ కాదు అంటే ఎలా మార్చాలి జస్ట్
  354. 15:50క్లిక్ ఆన్ ది రిలేషన్షిప్ రైట్ క్లిక్
  355. 15:52ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ యు హావ్
  356. 15:55కార్డినాలిటీ వన్ టు వన్ యు కెన్ సింప్లి
  357. 15:58చేంజ్ దిస్ టు వాట్ ఎవర్ యు థింక్ ఇట్ ఇస్
  358. 16:00ఓకే బట్ ఫర్ నౌ ఐ వాంట్ ఇట్ టు బి ఆన్
  359. 16:04అసైన్మెంట్ ఓకే కామెంట్ చేసి చెప్పండి ఐ
  360. 16:06హోప్ మీకు డేటా మోడలింగ్ అర్థమైంది
  361. 16:08అనుకుంటున్నాను గ్రేట్ కచ్చితంగా ఛానల్ కి
  362. 16:10కొత్తైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ ఇట్
  363. 16:12విత్ యువర్ ఫ్రెండ్స్ థాంక్యూ వెరీ మచ్ జై
  364. 16:14హింద్ జై భారత్

About this transcript

This page contains the full transcript of Power BI in Telugu Part 3 Full Course | Data Modeling, Cardinality & Schema | Vamsi Bhavani by Vamsi Bhavani, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,300 words across 364 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.