YouTube2Text

Power BI in Telugu (Part 1 - Full Course) Basics & Installation | Vamsi Bhavani — Transcript

by Vamsi Bhavani · 1,686 words · 279 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00మన డిఎస్ఏ కోర్స్ ఎన్రోల్మెంట్ కి లాస్ట్
  2. 0:02డేట్ ఫిఫ్త్ జూలై 11:00 am సో ఇంట్రెస్ట్
  3. 0:04ఉంటే ఇప్పుడే ఎన్రోల్ అయిపోండి అందరికీ
  4. 0:07నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని
  5. 0:09వెల్కమ్ టు పవర్ బిఐ పార్ట్ వన్ ఒకవేళ
  6. 0:11మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఫర్దర్
  7. 0:13పార్ట్స్ తొందరలో కావాలి అనుకుంటే
  8. 0:15డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ కామెంట్
  9. 0:17చేసేయండి అండ్ బేస్డ్ ఆన్ రెస్పాన్స్
  10. 0:19తొందరలో పార్ట్ టు కూడా రిలీజ్ చేస్తాను
  11. 0:21మీరందరూ ఈ వీడియోని ఓపెన్ చేశారంటే
  12. 0:23అట్లీస్ట్ ఒకసారైనా పవర్ బిఐ అనే పదాన్ని
  13. 0:26వినుంటారు సో ఈ పవర్ బిఐ లో బిఐ స్టాండ్స్
  14. 0:29ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అన్నమాట ఓకే సో
  15. 0:32ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదండి
  16. 0:35ఇవాళ ప్రతి కంపెనీ కూడా దే హావ్ లార్జ్
  17. 0:39సోర్స్ ఆఫ్ డేటా ఏ కంపెనీ అయినా అవ్వచ్చు
  18. 0:42టేక్ ఎనీథింగ్ ఐటి కంపెనీ అవ్వచ్చు సేల్స్
  19. 0:44బేస్డ్ కంపెనీ అవ్వచ్చు బ్యాంకింగ్
  20. 0:47అవ్వచ్చు టేక్ ఎనీ ఇండస్ట్రీ ఆల్ ది
  21. 0:49ఇండస్ట్రీస్ హావ్ ప్లెంటీ ఆఫ్ డేటా వాళ్ళ
  22. 0:52లీడ్స్ అవ్వచ్చు వాళ్ళ యాక్చువల్
  23. 0:55కస్టమర్స్ డేటా అవ్వచ్చు ఓకే ఆ కస్టమర్స్
  24. 0:58యూసేజ్ డేటా అవ్వచ్చు మల్టిపుల్ కైండ్స్
  25. 1:01ఆఫ్ డేటా ఉంటుంది సో కంపెనీస్ ఒకవేళ ఈ
  26. 1:04డేటా ని సరిగ్గా ఉపయోగించుకుంటే సో లీడ్స్
  27. 1:06ఎక్కడెక్కడ వస్తున్నారు ఏ ఏరియాస్ నుంచి
  28. 1:09ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కస్టమర్స్ ఏజ్
  29. 1:11గ్రూప్ ఏంటి జెండర్ ఏంటి వాళ్ళు మాట్లాడే
  30. 1:13లాంగ్వేజ్ ఏంటి ఏ టైం లో ఎక్కువ యూస్
  31. 1:16చేస్తున్నారు ఏ కంటెంట్ ని ఆర్ ఏ టైప్ ఆఫ్
  32. 1:18సర్వీస్ ని ఎక్కువ యూస్ చేస్తున్నారు ఈ
  33. 1:21డేటా మొత్తాన్ని ఒకవేళ సరిగ్గా యూస్
  34. 1:23చేసుకుంటే డెఫినెట్ గా ఫర్దర్ గా మీ
  35. 1:26కంపెనీ డెవలప్ అవ్వడానికి గ్రో అవ్వడానికి
  36. 1:29బాగా ఉపయోగపడుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్
  37. 1:32ఇస్తాను లెట్స్ సే లీడ్స్ మెజారిటీగా మీకు
  38. 1:34హైదరాబాద్ నుంచి వస్తున్నాయి ఓకే కానీ
  39. 1:37ప్రస్తుతానికి మీరు యాడ్ బడ్జెట్ ని
  40. 1:39హైదరాబాద్ అండ్ వైజాగ్ మీద ఎక్కువ స్పెండ్
  41. 1:42చేస్తున్నారు ఓకే సో మీరు ఒకవేళ ఎక్కువ
  42. 1:44కస్టమర్స్ హైదరాబాద్ నుంచి కన్వర్ట్
  43. 1:46అవుతున్నారు అనే డేటా తెలిస్తే మీకు ఇంకా
  44. 1:48వైజాగ్ మీద ఎక్కువ యాడ్స్ పెండిచర్
  45. 1:51చేయక్కర్లేదు కదా సో దాన్ని బట్టి యు కెన్
  46. 1:53సేవ్ మనీ అండ్ గ్రో యువర్ బిజినెస్
  47. 1:55ప్రాపర్లీ సో అందువల్ల ఇవాళ ప్రతి ఒక్కరు
  48. 1:58కూడా వాళ్ళ డేటా నుంచి ఇన్సైట్స్ ని
  49. 2:01పొందుదాం అనుకుంటున్నారు ఇక్కడిదాకా అంత
  50. 2:03బానే ఉంది కానీ ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా
  51. 2:06మీకు అంటే అంత రీడబుల్ గా ఉండదు డేటా
  52. 2:09యాక్చువల్లీ మీకు ఎక్సెల్ షీట్స్ లో
  53. 2:11వేరియస్ ఫార్మాట్స్ లో ఉంటుంది ఇప్పుడు
  54. 2:13యూసేజ్ ఉంది యూసేజ్ లో ఏముంటుంది మీకు
  55. 2:14జస్ట్ టైం స్టాంప్స్ ఉంటాయి ఈ టైం స్టాంప్
  56. 2:16నుంచి ఈ టైం స్టాంప్ వరకు వాడాడు అండ్
  57. 2:18డేటా అంటే మీకు ఇద్దరిదో ముగ్గురిదో ఉండదు
  58. 2:21కదా ఇట్ విల్ బి యు నో థౌసండ్స్ అండ్
  59. 2:23లాక్స్ ఆఫ్ పీపుల్ యొక్క డేటా సో అన్ని
  60. 2:26రికార్డ్స్ ని మీరు మాన్యువల్ గా చూసి
  61. 2:28దాని నుంచి ఇన్సైట్స్ తెచ్చుకోండి అంటే
  62. 2:30కొంచెం కష్టమే సో ఏం చేస్తారంటే
  63. 2:32డెఫినెట్లీ ఒక బిజినెస్ గ్రో అవ్వాలంటే ఆ
  64. 2:34గ్రోత్ కి సంబంధించిన డిసిషన్స్
  65. 2:36తీసుకునేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంతే
  66. 2:39కదా సో మేనేజ్మెంటే బేసిక్ గా ఇటువంటి
  67. 2:41డిసిషన్ తీసుకోగలదు ఆ డిసిషన్స్ ని
  68. 2:44ఎంప్లాయిస్ కేవలం ఎగ్జిక్యూట్ మాత్రమే
  69. 2:46చేయగలరు డిసిషన్స్ తీసుకోవాల్సింది
  70. 2:47మేనేజ్మెంట్ సో ఆ మేనేజ్మెంట్
  71. 2:49ఏమనుకుంటుంది అంటే ఓకే డేటా ని మనం
  72. 2:52చదవలేము కాబట్టి ఆ డేటా నుంచి ఒకవేళ
  73. 2:54చార్ట్స్ క్రియేట్ చేయగలిగితే ఆ చార్ట్స్
  74. 2:57కొంచెం ఆబ్వియస్లీ రీడబుల్ కాబట్టి దాని
  75. 3:00నుంచి మనం డెసిషన్స్ తీసుకోవడం మరింత ఈజీ
  76. 3:02అవుతుంది అండ్ మరింత ఫాస్ట్ అవుతుంది
  77. 3:04కాబట్టి వాళ్ళు ఇటువంటి బిజినెస్
  78. 3:07ఇంటెలిజెంట్ కాదు యాక్చువల్లీ
  79. 3:09ఇంటెలిజెన్స్ టూల్స్ ని యూస్ చేస్తున్నారు
  80. 3:11ఓకే అండ్ అటువంటి బిజినెస్ ఇంటెలిజెన్స్
  81. 3:14టూల్స్ లో పవర్ బిఐ ఈ మధ్యన చాలా ఎక్కువ
  82. 3:17యూస్ చేస్తున్నారు లైక్ దే ఆర్ యూసింగ్ ఏ
  83. 3:19లాట్ ఓకే సో ఈ వీడియోలో ఆర్ ఈ స్పెసిఫిక్
  84. 3:21సిరీస్ ఆఫ్ వీడియోస్ లో మనం ఈ పవర్ బిఐ ని
  85. 3:24నేర్చుకోబోతున్నాం సో ఒక మంచి యు నో ప్రీ
  86. 3:26కాంటెక్స్ట్ వచ్చింది అనుకుంటున్నాను
  87. 3:28లెట్స్ మూవ్ ఆన్ పవర్ ఆర్బిఐ అనేది
  88. 3:30మైక్రోసాఫ్ట్ వాళ్ళ టూల్ అన్నమాట సో ఈ
  89. 3:33టూల్ లో మేజర్ గా ఇంపార్టెంట్ ఏంటి అంటే
  90. 3:36మీరు విజువలైజ్
  91. 3:40చేసుకునే చార్ట్స్
  92. 3:42ని ఆర్ యు నో రిపోర్ట్స్ ని జనరేట్ చేయడమే
  93. 3:47ఈ టూల్ యొక్క మెయిన్ హైలైట్ ఓకే సో
  94. 3:50విజువలైజ్ అంటే మీరు చూసి దాని నుంచి
  95. 3:53ఇన్సైట్స్ తెచ్చుకోగలిగే రిపోర్ట్స్ అండ్
  96. 3:56చార్ట్స్ ని జనరేట్ చేయడమే ఈ పవర్ బిఐ
  97. 3:59యొక్క మెయిన్ స్పెషాలిటీ అండ్ అందుకోసమే
  98. 4:01పవర్ బిఐ స్పెషలిస్టులని కంపెనీస్ హైర్
  99. 4:04చేసుకుంటూ ఉంటాయి గాట్ ఇట్ గ్రేట్ పవర్
  100. 4:06బిఐ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు
  101. 4:08హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా
  102. 4:11సోర్సెస్ నుంచి డేటా ని ఈ పవర్ బిఐ టూల్
  103. 4:14లోకి ఇన్పుట్ చేయొచ్చు ఎందుకంటే ప్రతి
  104. 4:17డేటా మీకు ఎక్సెల్ షీట్ లోనూ ఆర్ జేసన్
  105. 4:19ఫార్మాట్ లోనూ ఆర్ ఈ ఫార్మాట్ ఆ ఫార్మాట్
  106. 4:22ఆర్ ఈ సోర్స్ నుంచి ఆ సోర్స్ నుంచి అని
  107. 4:24ఉండదు కదా కొన్నిసార్లు మీరు జస్ట్ ఒక
  108. 4:25రన్నింగ్ సర్వర్ నుంచి డేటా ని ఆర్ దాని
  109. 4:28యొక్క మెమరీని డౌన్ చేసుకోవచ్చు సో ఇట్
  110. 4:30కెన్ బి ఎనీథింగ్ సో అటువంటి వేరియస్
  111. 4:32హండ్రెడ్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి మీరు డేటా
  112. 4:34ని పవర్ బిఐ లోకి ఇన్పుట్ చేయొచ్చు
  113. 4:36మూవింగ్ ఆన్ పవర్ బిఐ అనేది యాక్చువల్లీ
  114. 4:39మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫార్మ్ లో ఒక
  115. 4:42కంపోనెంట్ అన్నమాట పవర్ బిఐ కాకుండా ఈ
  116. 4:45పవర్ ప్లాట్ఫార్మ్ లో దేర్ ఆర్ అదర్
  117. 4:47కంపోనెంట్స్ అస్ వెల్ లైక్ పవర్ యాప్స్
  118. 4:50పవర్ ఆటోమేట్ ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్
  119. 4:52పవర్ ప్లాట్ఫార్మ్ లోని వేరియస్ టూల్స్
  120. 4:55ఆర్ కంపోనెంట్స్ పవర్ ఆటోమేట్ ఓకే బట్ ఈ
  121. 4:59కోర్స్ లో వి ఆర్ ఫోకసింగ్ ఆన్ పవర్ బిఐ
  122. 5:01సో వీటికి డైరెక్ట్ గా పవర్ బిఐ తో సంబంధం
  123. 5:04లేదు ఓకే వెన్ సం వన్ సేస్ మాకు పవర్ బిఐ
  124. 5:07తెలిసిన వాళ్ళు కావాలి అంటే దే ఆర్
  125. 5:08లుకింగ్ ఫర్ ఓన్లీ దిస్ వన్ ఓకే గ్రేట్ నౌ
  126. 5:11పవర్ బిఐ లో కూడా యు హావ్ మల్టిపుల్
  127. 5:13కంపోనెంట్స్ అవేంటి అంటే కంపోనెంట్ నెంబర్
  128. 5:16వన్ పవర్ బిఐ డెస్క్టాప్ అన్నమాట సో మన
  129. 5:19కోర్సు లో మనం ఎక్కువగా వాడబోతుంది ఈ పవర్
  130. 5:21బిఐ డెస్క్టాప్ ఏ ఇది యాక్చువల్లీ ఒక ఫ్రీ
  131. 5:24అప్లికేషన్ అన్నమాట దీంట్లో మీరు
  132. 5:25యాక్చువల్లీ మీ సిస్టం లో లోకల్లీ పవర్ బి
  133. 5:28ని ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సిన
  134. 5:30రిపోర్ట్ క్రియేషన్ ఈ అనాలిసిస్ డేటా
  135. 5:32క్లీన్ అప్ అవన్నీ చేసుకోవచ్చు రెండో
  136. 5:34కాంపోనెంట్ ఏంటి అంటే అగైన్ పవర్ బిఐ లోనే
  137. 5:37పవర్ బిఐ సర్వీస్ అన్నమాట ఓకే సో దీంట్లో
  138. 5:41ఏంటంటే మీరు ఆన్లైన్ లో సాఫ్ట్వేర్ అస్ ఏ
  139. 5:44సర్వీస్ సాస్ మోడల్ లో పవర్ బిఐ ని యూస్
  140. 5:46చేసుకోవచ్చు సో దీని ద్వారా ఆన్లైన్ లో యు
  141. 5:48కెన్ యాక్చువల్లీ షేర్ దోస్ రిపోర్ట్స్
  142. 5:50ఆన్ ద గో అండ్ థర్డ్ వన్ ఇస్ యాక్చువల్లీ
  143. 5:53మొబైల్ అన్నమాట పవర్ బిఐ మొబైల్ దీన్ని
  144. 5:55వాడుకొని మీరు మీ ఆండ్రాయిడ్ ఆర్ ios
  145. 5:58అప్లికేషన్స్ లో కూడా పవర్ బిఐ తో జనరేట్
  146. 6:00చేసిన రిపోర్ట్స్ ని షేర్ చేసుకోవచ్చు
  147. 6:01వాటిని అక్కడి నుంచి యు నో చిన్నగా మోడిఫై
  148. 6:04చేసుకోవచ్చు సో బేసికల్లీ ఆ మేనేజ్మెంట్
  149. 6:06లెవెల్ వాళ్ళకి ఒకవేళ లెట్స్ దే ఆర్ ఇన్ ఏ
  150. 6:08ఫ్లైట్ అండ్ దే వాంట్ టు లుక్ అట్
  151. 6:10రిపోర్ట్ చేతిలో లాప్టాప్ లేదు సో దే కెన్
  152. 6:12యూస్ పవర్ బిఐ మొబైల్ అండ్ అనలైజ్ దోస్
  153. 6:14రిపోర్ట్స్ సో ఆ విధంగా అన్నమాట జస్ట్ టు
  154. 6:16మేక్ థింగ్స్ ఈజీ ఓకే గాట్ ఇట్ సో
  155. 6:18చెప్పినట్లుగా ఫస్ట్ అఫ్ ఆల్ విల్ నీడ్ టు
  156. 6:20ఇన్స్టాల్ పవర్ బిఐ డెస్క్టాప్ టు
  157. 6:22స్టార్ట్ లెర్నింగ్ సింపుల్ గా పవర్ బిఐ
  158. 6:24అని చెప్పి సెర్చ్ చేయండి google లో
  159. 6:27క్లిక్ ఎంటర్ సో జస్ట్ ఓపెన్ ఈ డౌన్లోడ్స్
  160. 6:31అనే లింక్ దీంట్లో మీకు యు విల్ హావ్ గెట్
  161. 6:34పవర్ బిడ్ టూల్స్ అండ్ యాప్స్ యు నీడ్ అని
  162. 6:37ఉంది కదా స్క్రోల్ చేయండి వి ఆర్ లుకింగ్
  163. 6:39ఫర్ మైక్రోసాఫ్ట్ పవర్ బిడ్ డెస్క్టాప్
  164. 6:41కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్
  165. 6:43డౌన్లోడ్ ఇట్ విల్ టేక్ సం టైం సో
  166. 6:46ఆటోమేటిక్ గా స్టోర్ లో ఓపెన్ చేయమంటుంది
  167. 6:49క్లిక్ ఆన్ ఓపెన్ మైక్రోసాఫ్ట్ స్టోర్ సో
  168. 6:52మీ సిస్టం లో ఇఫ్ యు ఆర్ యూసింగ్ విండోస్
  169. 6:54డైరెక్ట్ గా ఇది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ
  170. 6:56సింప్లి క్లిక్ ఆన్ ఇన్స్టాల్
  171. 7:00సో బేస్డ్ ఆన్ స్పీడ్ ఆటోమేటిక్ గా ఇట్
  172. 7:02విల్ గెట్ యు నో ఇన్స్టాల్డ్ వన్స్ ఇట్స్
  173. 7:04డన్ క్లిక్ ఆన్
  174. 7:07ఓపెన్ ఓపెన్ చేసిన వెంటనే ఇటువంటి ఒక
  175. 7:09ఇంటర్ఫేస్ కనబడుతుంది వి కెన్ స్టార్ట్
  176. 7:12విత్ ఎనీథింగ్ లెట్ మీ స్టార్ట్ విత్
  177. 7:14యాక్చువల్లీ బ్లాంక్ రిపోర్ట్ నెక్స్ట్
  178. 7:16వీడియో నుంచి విల్ యాక్చువల్లీ యూస్ డేటా
  179. 7:18బట్ ఈ వీడియోలో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యు
  180. 7:20ద స్క్రీన్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద
  181. 7:22ఏమేమి కనబడుతున్నాయో అసలు ఏంటివి అనేది
  182. 7:24చెప్తాను ఓకే అందరికంటే ముందు ఈ పై దాన్ని
  183. 7:27రిబ్ అని అంటారు ఓకే సో ఈ ఫైలు హోమ్
  184. 7:30ఇన్సర్ట్ మోడలింగ్ వ్యూ ఆప్టిమైజ్ హెల్ప్
  185. 7:32ఆల్ దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ రిబ్బన్ అండ్ ఇవి
  186. 7:34మీకు ఆప్షన్స్ అండ్ టూల్స్ లాగా హెల్ప్
  187. 7:37అవుతాయి ఓకే ఆ తర్వాత మీకు ఇక్కడ పెయిన్స్
  188. 7:40ఉంటాయి పెయిన్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద రైట్
  189. 7:42సైడ్ ఓకే సో ఈ పదాలు కూడా మీరు
  190. 7:44గుర్తుపెట్టుకోండి రాసుకోండి ఫస్ట్ పెయిన్
  191. 7:46ఇస్ డేటా ఆర్ ఫీల్డ్స్ పెయిన్ అండి
  192. 7:49దీంట్లో మీకు ఉన్న టేబుల్స్ అండ్ కాలమ్స్
  193. 7:51అన్ని కనబడతాయి వాటిల్లో నుంచి మీకు
  194. 7:53కావాల్సిన వాటిని మీరు మీ రిపోర్ట్ లో
  195. 7:55యూస్ చేసుకోవచ్చు కమింగ్ టు ద సెకండ్
  196. 7:57పెయిన్ యు హావ్ విజులైజేషన్స్ పెయిన్
  197. 8:00దీంట్లో ఏంటంటే మీకు కావాల్సిన
  198. 8:02విజువలైజేషన్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి లైక్
  199. 8:04పై చార్ట్స్ బార్ చార్ట్స్ మ్యాప్స్
  200. 8:06అవన్నీ కూడా మీకు ఈ విధంగా ఇక్కడ ఆప్షన్స్
  201. 8:09ఉంటాయి సో ఇఫ్ యు సీ దిస్ ఇస్ ఏ లైన్
  202. 8:10చార్ట్ ఓకే దిస్ ఇస్ ద ఏరియా చార్ట్
  203. 8:13మ్యాప్ ఉంటుంది దిస్ ఇస్ ఏ ఫిల్డ్ మ్యాప్
  204. 8:15ఆ విధంగా అన్నమాట ఓకే థర్డ్ పెయిన్ ఇస్
  205. 8:18యాక్చువల్లీ ఫిల్టర్స్ పెయిన్ మీరు మీ
  206. 8:20డేటా కి మల్టిపుల్ లెవెల్స్ లో ఫిల్టర్స్
  207. 8:23ని అప్లై చేయొచ్చు ప్రాబబ్లీ మీకు డేటా ని
  208. 8:24వాడాక చూపిస్తే ఇంకా అర్థమవుతుంది బట్
  209. 8:26జస్ట్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ యూస్డ్
  210. 8:28ఫర్ ఫిల్టరింగ్ ఆర్ అప్లైంగ్ ఫిల్టర్స్
  211. 8:30ఆన్ డేటా ఓకే ఆ తర్వాత వి హావ్ వ్యూస్
  212. 8:33ఇదేంటి రిబ్బన్ పెయిన్స్ ఇదేమో వ్యూస్
  213. 8:37లెఫ్ట్ లో ఉన్నదాన్ని ఓకే సో ఇక్కడ వ్యూస్
  214. 8:39లో ఫస్ట్ వ్యూ ఏంటి అంటే రిపోర్ట్ వ్యూ
  215. 8:42అన్నమాట ఓకే సో మీరు క్రియేట్ చేస్తున్న
  216. 8:44రిపోర్ట్ ఇక్కడ ఈ వ్యూ లో కనబడుతుంది ఓకే
  217. 8:47ఆ తర్వాత యు హావ్ టేబుల్ వ్యూ ఇక్కడ మీరు
  218. 8:50ఇన్పుట్ చేసిన డేటాలని టేబుల్స్ అన్నిటిని
  219. 8:52చూసుకోవచ్చు ఆ తర్వాత యు హావ్ మోడల్ వ్యూ
  220. 8:54మోడల్ వ్యూ లో టేబుల్స్ మధ్య
  221. 8:56రిలేషన్షిప్స్ ని మీరు చూసుకోవచ్చు అంటే
  222. 8:58లెట్స్ సే వి హావ్ ఎంప్లాయి టేబుల్ అండ్
  223. 9:00డిపార్ట్మెంట్ టేబుల్ ఏ ఎంప్లాయి ఏ
  224. 9:02డిపార్ట్మెంట్ కి ఎలా లింక్ అయ్యాడు సో ఆ
  225. 9:04రిలేషన్షిప్ ని మీరు ఈ మోడల్ వ్యూ లో
  226. 9:06చూస్తారు ఒకవేళ మీరు ఆల్రెడీ డిబిఎంఎస్
  227. 9:08చదువుకుని ఉంటే దాంట్లో మీకు ఈ ఆర్
  228. 9:09డయాగ్రామ్స్ ఉంటాయి సో ఆ ఈ ఆర్
  229. 9:11డయాగ్రామ్స్ ఆర్ యాక్చువల్లీ షోయింగ్
  230. 9:13రిలేషన్షిప్స్ సో వాటిని ఇక్కడ మీరు మోడల్
  231. 9:15వ్యూ లో చూస్తారు ఆ తర్వాత ఫైనల్లీ యు
  232. 9:17హావ్ వన్ మోర్ విచ్ ఇస్ డాక్స్ క్వరీ వ్యూ
  233. 9:19అగైన్ ఈ కోర్స్ లో ఈ సిరీస్ లో విల్ ఆల్సో
  234. 9:22లెర్న్ అబౌట్ డాక్స్ సో ఆ క్వరీస్ ని మీరు
  235. 9:24ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారు గాట్
  236. 9:26ఇట్ విల్ కం బ్యాక్ టు యు నో దిస్ వన్ ఇన్
  237. 9:29ఫర్దర్ వీడియో బట్ ఇవి మీ వ్యూస్ అన్నమాట
  238. 9:31అగైన్ రిబ్బన్ పెయిన్స్ వ్యూస్ ఓకే ఆ
  239. 9:34తర్వాత ఇవేంటి అంటే ఇది నార్మల్ గా మీకు
  240. 9:36తెలిసిందే కదా కట్ కాపీ పేస్ట్ కి యు నో
  241. 9:38క్లిప్ బోర్డు ఇదేమో డేటా కి sql సర్వర్
  242. 9:41ని కనెక్ట్ చేసుకుందాం అంటే ఇక్కడ నుంచి
  243. 9:42చేసుకోవచ్చు ఎక్సెల్ వర్క్ బుక్ ని ఇక్కడి
  244. 9:44నుంచి యు నో ఇంపోర్ట్ చేసుకోవచ్చు డేటా
  245. 9:46వేరియస్ సోర్సెస్ నుంచి ఇక్కడ క్లిక్ చేసి
  246. 9:48మీకు కావాల్సిన సోర్స్ నుంచి ఇన్పుట్
  247. 9:49చేసుకోవచ్చు దెన్ యు హావ్ క్వరీస్ ఆ
  248. 9:51ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ
  249. 9:53లెట్స్ సే మీరు ఇన్పుట్
  250. 9:54చేసుకుంటున్నప్పుడు డేటా ని కొన్ని
  251. 9:55కాలమ్స్ లో జీరోస్ ఉన్నాయి ఆర్ నల్స్
  252. 9:57ఉన్నాయి వాటిని ఈ విధంగా హ్యాండిల్
  253. 9:59చేసుకుందాం అనుకోండి అనుకుంటున్నారు ఆ
  254. 10:00రోస్ ని పీకేస్తారా నల్స్ ని జీరో
  255. 10:02చేస్తారా ఏం చేస్తారు దట్ యు కెన్
  256. 10:04హ్యాండిల్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్ ఆ తర్వాత
  257. 10:06ఇన్సర్ట్ బేసికల్లీ రిపోర్ట్స్ లో మీరు
  258. 10:08ఒకవేళ ఒక లెట్స్ సే ఇమేజో టెక్స్టో యాడ్
  259. 10:11చేద్దాం అనుకుంటే ఇక్కడి నుంచి యాడ్
  260. 10:13చేస్తారు క్యాలిక్యులేషన్స్ క్విక్
  261. 10:14క్యాలిక్యులేషన్స్ కోసం అగైన్
  262. 10:16సెన్సిటివిటీ విల్ లుక్ అట్ దిస్ యాస్ వి
  263. 10:19గో ఆన్ ఆ తర్వాత షేర్ టు యాక్చువల్లీ యు
  264. 10:21నో పబ్లిష్ సేవ్ ఇట్ అండ్ ఆబ్వియస్లీ
  265. 10:23మైక్రోసాఫ్ట్ అన్ని టూల్స్ లోనూ దే హావ్
  266. 10:25నౌ యాడెడ్ కో పైలట్ సో యు కెన్ క్లిక్ ఆన్
  267. 10:27దిస్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ టు ద ai
  268. 10:30ఓకే దిస్ ఇస్ అబౌట్ ద టాప్ ప్యానెల్ అండ్
  269. 10:32ఇక్కడ బాటమ్ ప్యానెల్ లో మీకు ఈ
  270. 10:34ప్రివ్యూస్ ఉంటాయి ఒకటేమో డెస్క్టాప్
  271. 10:36లేఔట్ లో ఇంకొకటేమో మొబైల్ లేఔట్ లో దట్స్
  272. 10:39ఇట్ అండి దట్స్ మోర్ ఆర్ లెస్ ఆఫ్ హౌ పవర్
  273. 10:42బిఐ లుక్స్ లైక్ ఫర్దర్ వీడియోస్ లో విల్
  274. 10:45ఆబ్వియస్లీ డిస్కస్ ఇట్ ఫర్దర్ కచ్చితంగా
  275. 10:47వీడియో నచ్చితే ఇంకా ఫాస్ట్ గా కావాలి
  276. 10:50అనుకుంటే షేర్ చేయండి రీచ్ బాగుంటే
  277. 10:52ఆబ్వియస్లీ వై విల్ ఐ స్టాప్ ఐ విల్ డూ
  278. 10:54ఇట్ మోర్ ఫాస్టర్ థాంక్స్ అ లాట్ జై హింద్
  279. 10:56జై భారత్

About this transcript

This page contains the full transcript of Power BI in Telugu (Part 1 - Full Course) Basics & Installation | Vamsi Bhavani by Vamsi Bhavani, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,686 words across 279 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.