PIB Current Affairs Notes - August 1st, 2026 : RUSTUM Series | APPSC Exams Latest News Today #pib — Transcript
Full transcript
- 0:00పిఐబి నుంచి చాలా క్వశ్చన్స్ అయితే మనకి
- 0:02వస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో
- 0:03రీసెంట్ గా యపఎస్సి సివిల్ సర్వీస్ లో
- 0:05కానీ లేకపోతే వేరే సెట్ పీసిస్ లో కానీ
- 0:06పిఐబి అనేది మెయిన్ సోర్స్ గా
- 0:08కనిపిస్తుంది మోర్ దెన్ 50% క్వశ్న్స్
- 0:09మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి
- 0:11వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ అందరూ
- 0:13ఫేస్ చేసింది ఏంటంటే డైలీ ఒక 30 ట 40
- 0:15ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో
- 0:16దీంట్లో ఏది ఎగ్జామ్ కి రెలవెంట్ ఏది
- 0:18ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో
- 0:19చదవాల్సిన అవసరం ఉంది అనే క్లారిటీ అనేది
- 0:21మిస్ అవుతుంది. సో అందుకు మనం ఏం
- 0:22చేస్తున్నాం అంటే ఎగ్జామినేషన్ పాయింట్
- 0:23ఆఫ్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం
- 0:24అనలైస్ చేసి ఉన్నాం కాబట్టి అండ్ ఆల్రెడీ
- 0:26లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం చాలా
- 0:27సెలెక్షన్స్ ఇచ్చాం. సో ఈ ఎక్స్పీరియన్స్
- 0:29అంతా జోడించి ఈ రుసుం సిరీస్ ద్వారా మీకు
- 0:31పిఐపి నోట్స్ అనేది మీకు డెలివర్
- 0:33చేస్తున్నాను. ఇదొక ఫ్రీ ఇనిషియేటివ్
- 0:35అయితే ఇక్కడ కొన్ని స్కిల్స్ మీరు
- 0:38అప్గ్రేడ్ చేసుకోవాలి. ఈ మధ్యన చూస్తుంటే
- 0:40ఎక్కువ కూడా మీరు డిపెండ్ అవుతున్నారు
- 0:42కొన్ని సోర్సెస్ మీద అలా కాకుండా మీ
- 0:44నాచురల్ వే ఆఫ్ లెర్నింగ్ కానీ మీ నాచురల్
- 0:46థింకింగ్ ఎబిలిటీ మీద కూడా మీరు ఫోకస్
- 0:47చేయండి. ఎందుకంటే ఇక్కడ మొన్న ఇబ్బంది
- 0:49అయిందంటే యుపిఎస్సి సివిల్ సర్వీస్ లో
- 0:50చాలా మంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ హాల్ లో
- 0:52ఇబ్బంది పడ్డారు. ఓకే ఎందుకంటే ఆ నేచురల్
- 0:54థింకింగ్ ఎబిలిటీ అనేది కొంచెం డ్రాప్
- 0:55అవుతుంది బికాజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ టూల్స్
- 0:57సో అందుకు మీరు మీ నాచురల్ వే ఆఫ్
- 1:00లర్నింగ్ ని స్టేబుల్ గా ఉంచండి. మీ
- 1:01నాచురల్ థింకింగ్ ఎబిలిటీ ని స్టేబుల్ గా
- 1:03ఉంచండి. సో ఇక్కడంతా కూడా నేను
- 1:05ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కంటెంట్ అంతా
- 1:06నేను డీకోడ్ చేస్తున్నాను. సో మీ టైం కూడా
- 1:08చాలా సేవ్ అవుతుంది. అయితే ఈ రోజు మనం
- 1:10ఆగస్ట్ు ఫస్ట్ చూసుకుంటే డెవలప్
- 1:12ప్రాజెక్ట్స్ ఎక్కువ లాంచ్ చేశారు మన
- 1:13ప్రైమ్ మినిస్టర్ గారు భోగాపురంలో ఇది
- 1:15మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ
- 1:17రోజు గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తుందో
- 1:20వాటి మీద మనకి ఆబ్జెక్టివ్ పాటర్న్ లో
- 1:22క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది.
- 1:23సో అందుకు ఇక్కడ ఏవైతే రోడ్ కనెక్టివ్
- 1:25పరంగా ఎనర్జీ సెక్యూరిటీ పరంగా
- 1:26ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏవైతే ప్రవైడ్స్
- 1:27[గురకలు] లాంచ్ చేశారో ఇవన్నీ కూడా మనకి
- 1:28చాలా చాలా ఇంపార్టెంట్ ఎగజామ్ కి నెక్స్ట్
- 1:30దిసా డాన్స్ ఇది గిన్నీస్ వల్డ్ రికార్డ్
- 1:32అయితే సృష్టించింది కాబట్టి ఇది మనకి చాలా
- 1:34చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించిన
- 1:35స్టాటిక్ పార్ట్ కూడా మీరు చూసుకోవాలి.
- 1:36అండ్ నెక్స్ట్ ఇంకోటి మనకి చాలా
- 1:38ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషన్ వజ్ర సో ఈ
- 1:39మధ్యన కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక
- 1:42ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ చేశారు అది
- 1:43ఆగస్ట్ు సెకండ్ నోట్స్ లో మీకు వస్తుంది.
- 1:44సో దాని బ్యాక్గ్రౌండ్ చెక్ మనం చూసుకుంటే
- 1:46ఆపరేషన్ వజ్రాలో దాని రెలవెన్స్
- 1:48కనిపిస్తుంది అందుకే ఇది కూడా మీకు
- 1:49ఇచ్చాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి టాక్స్
- 1:50డిబేషన్ అనేది జరిగింది. స్టేట్
- 1:51గవర్నమెంట్స్ కి ఈ ఫండ్స్ అయితే రిలీజ్
- 1:52చేశారు. సో దాని ఆంధ్రప్రదేశ్ 4,597సిఆర్
- 1:56అయితే రావడం జరిగింది కాబట్టి ఇది కూడా
- 1:57చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి
- 1:58ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ కేర్ పరంగా
- 2:00ప్రాజెక్ట్స్ ఆది సో ఇదొక ఇంపార్టెంట్
- 2:02ఇనిషియేటివ్ గవర్నమెంట్ సైడ్ నుంచి
- 2:04కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ కి చాలా చాలా
- 2:05ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఫండ్స్ అయితే
- 2:07రిలీజ్ చేశారు 45 స్టేట్స్ కి ఒక సెవెన్
- 2:09ఉన్నాయి. అది అంతా మనకి అవసరం లేదు.
- 2:11కాకపోతే ఇంతకుముందు మనకి కాంపిటేటివ్
- 2:13ఎగ్జామ్స్ లో ఎడిఆర్ఎఫ్ పరంగా చాలా
- 2:14క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి మనకి
- 2:16స్టేట్ లెవెల్ ఎగజామ్స్ లో ఎస్ఆర్ఎఫ నుంచి
- 2:17కూడా క్వశ్చన్ రాడానికి అవకాశం ఉంది
- 2:18అందుకే స్టాటిక్ పార్ట్ అి ఇచ్చారు.
- 2:19నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్
- 2:20అంటే సముద్ర మంత సో ఇది కంపల్సరీ క్వశ్చన్
- 2:24రావడానికి అవకాశం ఉంది. ఓకే కాబట్టి ఇది
- 2:26కంపల్సరీ మీరు చదవాల్సిన అవసరం అవుతుంది.
- 2:27ఈ నోట్స్ అంతా కూడా మన టగ్ర ఛానల్
- 2:29నెక్స్ట్ ఉంది అక్కడ మీరు డౌన్లోడ్
- 2:30చేసుకోవచ్చు.
About this transcript
This page contains the full transcript of PIB Current Affairs Notes - August 1st, 2026 : RUSTUM Series | APPSC Exams Latest News Today #pib by NEXTGEN IAS (IAS APPSC TGPSC Lectures), generated from the public captions YouTube serves with the video. The transcript has 493 words across 91 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.