(Part 4.1) Power Bi - DAX in Telugu | Vamsi Bhavani — Transcript
Full transcript
- 0:00అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ
- 0:01భవాని పవర్ బిఐ సిరీస్ లో ఇవాళ డాక్స్
- 0:04నేర్చుకుందాం డాక్స్ యాక్చువల్లీ
- 0:06స్టాండ్స్ ఫర్
- 0:09డేటా
- 0:12అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట సో ఈ
- 0:15ఎక్స్ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్రెషన్స్
- 0:17యాక్చువల్లీ ఓకే సో ఈ తో స్టార్ట్
- 0:19అవుతుంది బట్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ ఏదైతే
- 0:21ఉందో దాన్ని డాక్స్ లో వాడతారు అన్నమాట
- 0:24ఓకే సో అస్ ఏ నేమ్ సజెస్ట్ డేటా అనాలిసిస్
- 0:27కోసం మనం రాసే ఎక్స్ప్రెషన్స్ ని డాక్స్
- 0:30అంటాం ఓకే సో డాక్స్ ఇస్ యాక్చువల్లీ ఏ
- 0:33కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అండి
- 0:36ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్
- 0:38ఫంక్షన్స్
- 0:40ఆపరేటర్స్ అండ్ కాన్స్టెంట్స్ విల్ టాక్
- 0:44మోర్ అబౌట్ దిస్ బట్ మెయిన్లీ డాక్స్
- 0:46అనేది ఐదర్ న్యూ కాలమ్స్ క్రియేట్
- 0:50చేయడానికి ఆర్ న్యూ మెజర్స్ క్రియేట్
- 0:54చేయడానికి వాడతాం అన్నమాట ఓకే విల్ కమ్
- 0:57ఇన్ టు యు నో టాగ్స్ లో ఈ ఫంక్షన్స్ ఎలా
- 0:59ఉంటాయి ఆపరేటర్ ఏంటి కాన్స్టెంట్స్ అంటే
- 1:01ఏంటి బట్ అంతకంటే ముందు ఒక శాంపిల్ డేటా
- 1:04లో న్యూ కాలం అంటే ఏంటి న్యూ మెజర్ అంటే
- 1:07ఏంటి డిఫరెన్సెస్ ఏంటో చూపిస్తాను సో మనకి
- 1:09పవర్ బిఐ లో ఉండే శాంపిల్ డేటా ఓపెన్
- 1:12చేశాను ఫైనాన్షియల్స్ అని చెప్పి సో
- 1:14లెట్స్ సే దీంట్లో మీరు ఒక కొత్త కాలం
- 1:16క్రియేట్ చేయాలి యూసింగ్ డాగ్స్ అంటే సి
- 1:19కొత్త కాలం క్రియేట్ చేసినప్పుడు మీకు
- 1:21గుర్తుంటే ట్రాన్స్ఫార్మ్ లో బేస్డ్ ఆన్
- 1:23ఫ్యూ ఎగ్జాంపుల్స్ కొత్త కాలం క్రియేట్
- 1:26చేయొచ్చు కానీ దాంట్లో ప్రతిసారి
- 1:28ఆక్యురేట్ గా మీకు కావాల్సిన లాజిక్
- 1:30రాకపోవచ్చు సో అందుకోసం మనం డాక్స్ ని
- 1:33వాడతాం ఫర్ నౌ మీకు డాక్స్ సింటాక్స్ ఏంటో
- 1:36తెలియదు బట్ నేను రాస్తుంది ఒక్కసారి
- 1:38చూడండి అంతే ఓకే లెట్స్ సే ఐ యామ్
- 1:40క్రియేటింగ్ ఏ న్యూ
- 1:42కాలం సేల్స్ బ్యాండ్ అని చెప్పి ఒక కాలం
- 1:45క్రియేట్ చేస్తున్నాను ఆ కాలం లో నేను
- 1:47ఏమంటానంటే ఇఫ్ అంటే ఒకవేళ ఈ
- 1:52మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కనుక 10 కంటే
- 1:54ఎక్కువ ఉంటే ఇట్స్ హై ప్రైస్ సేల్స్
- 1:57బ్యాండ్ ఒకవేళ 10 కంటే తక్కువ ఉంటే అంటే
- 2:00ఇట్స్ లో ప్రైస్ సేల్స్ బ్యాండ్ అనుకుందాం
- 2:03సో నేను ఏమంటాను ఫైనాన్షియల్స్ అనే టేబుల్
- 2:06లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఒకవేళ
- 2:1010 కంటే ఎక్కువైతే గనుక ఇట్స్ వాల్యూ
- 2:16ఇస్ హై ప్రైస్ బ్యాండ్ ఒకవేళ కాకపోతే గనుక
- 2:22దెన్ ఇట్ ఇస్ లో ప్రైస్ ఓకే ఈ విధంగా
- 2:25డిఫైన్ చేస్తున్నాను విల్ డిస్కస్ అబౌట్
- 2:28వాట్స్ హాపెనింగ్ హియర్ డోంట్ వర్రీ అబౌట్
- 2:30దట్ బట్ ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే బేస్డ్
- 2:34ఆన్ అవర్ కండిషన్ 10 కంటే ఎక్కువ ఉంటే హై
- 2:36ప్రైస్ ఈక్వల్ టు 10 ఆర్ లెస్ దెన్ 10
- 2:39ఉంటే లో ప్రైస్ అని చెప్పి చూపిస్తుంది
- 2:41ఓకే సో ఈ విధంగా మీరు డాగ్స్ వాడి కొత్త
- 2:43కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు మరి వాట్ అబౌట్
- 2:45మెజర్స్ లెట్ మీ షో దట్ టు యు టూల్స్
- 2:48ఓపెన్ చేయండి ఓకే క్లిక్ ఆన్ న్యూ కాలం
- 2:51అగైన్ ఈసారి ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ సేల్స్
- 2:56అని చెప్పి ఇస్ ఈక్వల్ టు యు నో సమ్ ఆఫ్
- 3:00ఫైనాన్షియల్స్ లోని సేల్స్ అని చెప్పి
- 3:03ఎంటర్ క్లిక్ చేస్తారు సో మీరు చూస్తే
- 3:05ఇక్కడ ఏమైంది చూసారా బేసికల్లీ ఏవైతే
- 3:08సేల్స్ అనే కాలం ఏదైతే ఉందో విచ్ ఇస్ దిస్
- 3:10వన్ దీని కంప్లీట్ అన్ని రోస్ యొక్క
- 3:14సమ్మేషన్ ఏదైతే ఉందో అది ఈ వాల్యూ అన్నమాట
- 3:18రైట్ సో ప్రతి రో లోనూ ఈ కాలం లో ద వాల్యూ
- 3:22ఇస్ సేమ్ సో ఎక్కడైతే ఇటువంటి
- 3:24అగ్రిగేషన్స్ ఉంటాయో వేర్ మీకు
- 3:26ఇండివిడ్యువల్ రో కి ఇండివిడ్యువల్ వాల్యూ
- 3:29ఉండదు మీరు సమ్ కనుక్కున్నప్పుడు కంప్లీట్
- 3:32టేబుల్ మీద అన్ని రోస్ లోని ఒక కాలం ది
- 3:36వాల్యూ మీరు యాడ్ చేశారు సబ్ట్రాక్ట్
- 3:38చేశారు సంథింగ్ అన్నిటిని కలిపి
- 3:40చేసినప్పుడు అగ్రిగేట్ చేసినప్పుడు యు
- 3:42విల్ హావ్ సింగిల్ వాల్యూ దాని కోసం ఒక
- 3:45సెపరేట్ కాలం వేస్ట్ కదా సో ఆ కేసెస్ లో
- 3:47వి క్రియేట్ మెజర్స్ అన్నమాట అర్థమైందా
- 3:50బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ ఒకవేళ మీరు పవర్
- 3:52బిఐ కంప్లీట్ గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్
- 3:54దాకా నేర్చుకుందాం అనుకుంటే యు కెన్
- 3:56డెఫినెట్లీ చెక్ అవుట్ దిస్ కోర్స్ ఇది
- 3:58ఆడిన్ స్కూల్ వాళ్ళ డెత్ సైన్స్ కోర్స్
- 3:59అన్నమాట ఈ కోర్సు భాగంగా అలాంగ్ విత్
- 4:01ఎస్క్యూఎల్ ఎక్సెల్ స్టాటిస్టిక్స్ మీకు
- 4:04పవర్ బిఐ కూడా కంప్లీట్ గా ఉంటుంది అలాంగ్
- 4:06విత్ దట్ యు విల్ హావ్ పైథన్ ఎం ఎల్ డీప్
- 4:08లెర్నింగ్ జెనీఐ జస్ట్ ఫ్రమ్ దిస్ కోర్స్
- 4:11మీరు చూస్తున్న విధంగా స్క్రీన్ మీద
- 4:13వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంపెనీస్ లో ఇవాళ
- 4:15పవర్ బిఐ డెవలపర్ గా పని చేస్తున్నారు
- 4:17ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫార్మ్ ని ఫిల్ చేయండి
- 4:20అండ్ యాక్చువల్లీ దే విల్ కాల్ యు బ్యాక్
- 4:21లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్
- 4:23లో ఇస్తాను వీళ్ళ నెక్స్ట్ కోహోట్ 28
- 4:25సెప్టెంబర్ న స్టార్ట్ అవుతుంది ఈ కోర్స్
- 4:27యాక్చువల్లీ ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ కోర్స్
- 4:29అన్నమాట ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్
- 4:31ఉంటుంది మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక
- 4:33డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా
- 4:35ఉంటుంది వీళ్ళ కోర్స్ హైలైట్స్ అంతా కూడా
- 4:37నేను మీకు షేర్ చేసిన పేజ్ లో చెక్ అవుట్
- 4:38చేసుకోవచ్చు వీళ్ళకి 500 కి పైగా హైరింగ్
- 4:41ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి యు కెన్ రీడ్
- 4:43అబౌట్ ది కోర్స్ ఓవర్ వ్యూ వీళ్ళందరూ కూడా
- 4:45బేసిక్లీ ఈ స్పెసిఫిక్ బూట్ క్యాంప్
- 4:47కంప్లీట్ చేసి ఇవాళ డిఫరెంట్ కెరియర్
- 4:49ట్రాన్సాక్షన్స్ పొందిన వాళ్ళు కొంతమంది
- 4:51కెరియర్ గ్యాప్ తర్వాత జాబ్స్ కొట్టేసారు
- 4:53కొంతమంది కెరియర్ లో అప్గ్రేడ్ అయ్యారు
- 4:55కొంతమంది కెరియర్ ని కొత్తగా లాంచ్
- 4:57చేసుకున్నారు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు
- 4:59కెన్ రీడ్ దేర్ స్టోరీస్ హియర్ ఆల్సో
- 5:01అలాంగ్ విత్ ఆల్ ది కంటెంట్ అండ్ టూల్స్
- 5:03వాళ్ళు మీతో ఈ ప్రాజెక్టులు కూడా
- 5:05చేయిస్తారు రైట్ సో డు చెక్ ఇట్ అవుట్
- 5:07ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫార్మ్ ని ఫిల్ చేయండి
- 5:09అండ్ దే విల్ కాల్ యు బ్యాక్ కమింగ్
- 5:11బ్యాక్ టు ద టాపిక్ లెట్ మీ డిలీట్ దిస్
- 5:14సో సింప్లి క్లిక్ ఆన్ న్యూ మెషర్ రైట్
- 5:18అండ్ లెట్స్ సే అగైన్ సమ్
- 5:22ఆఫ్
- 5:23సేల్స్ ఇస్ ఈక్వల్
- 5:26టు సమ్ అన్న నీకు తెలుసు సమ్ అని చెప్పి
- 5:29ఫంక్షన్ ఉందంటే ఐ విల్ టీచ్ దట్ యు డోంట్
- 5:32వర్రీ
- 5:34ఓకే క్లిక్ ఎంటర్ నౌ ఇక్కడ మీకు సెపరేట్
- 5:37గా ఒక కాలం క్రియేట్ అవ్వలేదు రాదర్ మీకు
- 5:40ఒక మెషర్ క్రియేట్ అయింది నౌ ఈ చార్ట్ లో
- 5:44మీరు కావాలంటే ఈ సమ్ ఆఫ్ సేల్స్ ని
- 5:46వాడుకోవచ్చు
- 5:48ఓకే గాట్ ఇట్ మీరు చూసుకుంటే ఇక్కడ
- 5:51ఆల్రెడీ యు నో ప్రాఫిట్ కి గాని సేల్
- 5:54ప్రైస్ కి గాని ఓకే మంత్ నెంబర్ కి గాని
- 5:57డిస్కౌంట్స్ కి గాని ఈ విధంగా సమ్మేషన్స్
- 5:59సింబల్ చూపిస్తుంది అంటే దీంట్లో ఆల్రెడీ
- 6:03మనకి ఇంప్లిసిట్ గా మెజర్స్ క్రియేట్
- 6:06అయ్యాయి సో కొన్ని చోట్ల మీకు ఇంప్లిసిట్
- 6:09గా మెజర్స్ క్రియేట్ అవుతాయి లేదు మీరు
- 6:12సొంతంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇందాక
- 6:15లాగా ఎక్స్ప్లిసిట్ గా కూడా మెజర్స్ ని
- 6:17క్రియేట్ చేసుకోవచ్చు ఐ హోప్ ఇట్ ఇస్
- 6:19క్లియర్ సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ డాక్స్
- 6:22అనేది మీరు ఎక్కడెక్కడ వాడుకోవచ్చు
- 6:24ఫస్ట్లీ ఇందాక చూసిన విధంగా పవర్ బిఐ లో
- 6:28యూస్ చేసుకోవచ్చు దాంతో పాటు మీరు పవర్
- 6:30పివర్ట్ లో కూడా యూస్
- 6:32చేసుకోవచ్చు అండ్ అలాంగ్ విత్ దట్ మీరు
- 6:34దీన్ని
- 6:36sql
- 6:38సర్వర్
- 6:41అనాలిసిస్ సర్వీసెస్ అని చెప్పి మీకు
- 6:44ఉంటుంది కదా ఎస్ ఎస్ ఏ ఎస్ అని చెప్పి
- 6:46అందులో కూడా యూస్ చేసుకోవచ్చు గాట్ ఇట్ సో
- 6:50మెయిన్లీ కస్టమ్ క్యాలిక్యులేషన్స్ ఆర్
- 6:52కస్టమ్ అగ్రిగేషన్స్ ఏవైతే మీకు డైరెక్ట్
- 6:54గా ఐదర్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఫ్రమ్
- 6:56ఎగ్జాంపుల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ యు నో యుఐ
- 6:59ఫంక్షనాలిటీస్ తో పాసిబుల్ అవ్వదో దాని
- 7:02కోసం మీరు ఈ డాక్స్ వాడి క్రియేట్
- 7:04చేస్తారు చాలా మంది అన్న పవర్ బిఐ
- 7:07టెక్నికల్ వాళ్ళకే నాన్ టెక్నికల్ వాళ్ళకి
- 7:10పెద్దగా యూస్ అవ్వదు బికాజ్ డాక్స్ రావాలి
- 7:12అని చెప్పి అంటూ ఉంటారు బట్ టు బి ఫ్రాంక్
- 7:15గైస్ డాక్స్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్
- 7:18లాంగ్వేజ్ సీ డాక్స్ లో మీకు లాజిక్
- 7:21బిల్డింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి బట్ మీకు ఒక
- 7:23ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంత కాంప్లెక్స్
- 7:25కాదు గైస్ డాక్స్ అనేది సో డాక్స్ ఉంది
- 7:28కాబట్టి ఇది టెక్నికల్ వాళ్ళకి నాన్
- 7:30టెక్నికల్ వాళ్ళు నేర్చుకోలేరు అనేది
- 7:32రాంగ్ అసెంబ్షన్ డాక్స్ చాలా చాలా ఈజీ సో
- 7:35లెట్స్ డైవ్ ఇంటూ ఇట్ ఓకే ఫస్ట్లీ వి లుక్
- 7:39అట్ ది బేసిక్ సింటాక్స్ డాక్స్ యొక్క
- 7:42బేసిక్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది ద
- 7:45బేసిక్ సింటాక్స్ ఇస్ లైక్
- 7:48రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్
- 7:52ఓకే అందుకే డాక్స్ ఇస్ డేటా అనాలిసిస్
- 7:55కోసం రాసే ఎక్స్ప్రెషన్స్ రిజల్ట్ కెన్ బి
- 7:58ఐదర్ ఏ న్యూ కాలం ఆర్ ఏ న్యూ మెజర్ ఓకే
- 8:02ఇందాక చూసిన విధంగా ఎక్స్ప్రెషన్ లో మనం
- 8:04మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ రాస్తాం ఆ
- 8:07శాంపిల్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఇందాక రాసిన
- 8:09విధంగా సమ్ ఆఫ్ యు నో టేబుల్ ఇందాక ఏంటి
- 8:13ఇట్ వాస్ ఫైనాన్షియల్స్ సో ఫైనాన్షియల్స్
- 8:16అనే టేబుల్ లో సేల్స్ అనే కాలం లో ఉన్న
- 8:20వాల్యూస్ అన్నిటి యొక్క సమ్ కనుక్కో అని
- 8:23చెప్పి ఈ ఎక్స్ప్రెషన్ చెప్తుంది అండ్
- 8:25దీన్ని తీసుకెళ్లి మీరు ఐదర్ యు నో యు
- 8:27కెన్ కీప్ ఇట్ ఇన్సైడ్ ఏ న్యూ కాలం ఆర్ ఏ
- 8:30న్యూ మెజర్ ఓకే సో యూజువల్లి మీకు ముందు
- 8:33ఇక్కడ డాక్స్ కీ వర్డ్ ఉంటుంది ఫాలోడ్ బై
- 8:36దట్ మీకు ఈ విధంగా బ్రాకెట్స్ ఉంటాయి ఈ
- 8:39బ్రాకెట్ లోపల రాసిన మొత్తం కూడా ఇట్స్
- 8:41పార్ట్ ఆఫ్ వన్ ఎక్స్ప్రెషన్ ఇందులో
- 8:44ముందుగా మీరు టేబుల్ నేమ్ ఇస్తారు అండ్ ఆ
- 8:48టేబుల్ నేమ్ లో ఏ కాలం మీద వర్క్ చేద్దాం
- 8:51అనుకుంటున్నారు అనేది ఇస్తారు గాట్ ఇట్
- 8:53దట్స్ హౌ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ ఏ డాక్స్
- 8:56ఎక్స్ప్రెషన్ లుక్స్ లైక్ సో డాక్స్ లో
- 8:59మీకు చెప్పినట్లు గా మీకు ఫంక్షన్స్
- 9:01ఉంటాయి ఆపరేటర్స్ ఉంటాయి సో ఫస్ట్లీ విల్
- 9:03డిస్కస్ అబౌట్ ఆపరేటర్స్ సో మీకు డాక్స్
- 9:06లో ఉన్న ఆపరేటర్స్ ఏంటి ముందుగా అసలు
- 9:08ఆపరేటర్స్ అంటే ఏంటి సి ఇప్పుడు నేను a =
- 9:12b + c అని రాస్తే ఈ కంప్లీట్ లైన్ ని ఒక
- 9:17ఎక్స్ప్రెషన్ అంటారు ఓకే నాట్ జస్ట్
- 9:20ఇండాక్స్ బేసిక్ మ్యాథమెటిక్స్ లో కూడా
- 9:22దీన్ని ఒక ఎక్స్ప్రెషన్ అంటారు ఓకే ఏ బి
- 9:26సి ఈ మూడు కూడా దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్
- 9:30ఆపరేండ్స్
- 9:33ఓకే ఈ ఈక్వల్ టు అండ్ ప్లస్ ఆర్ కాల్డ్
- 9:36ఆపరేటర్స్
- 9:39ఓకే బేసిక్లీ ఒక ఆపరేటర్ అనేది ఆపరేట్స్
- 9:43మధ్య జరుగుతున్న ఆపరేషన్ ని రెప్రెసెంట్
- 9:46చేస్తాయి బి ప్లస్ సి అని రాసినప్పుడు ఈ
- 9:50ప్లస్ అనే ఆపరేటర్ బి అండ్ సి అనే
- 9:53ఆపరేట్స్ మధ్య జరుగుతున్న అడిషన్ అనే
- 9:57ఆపరేషన్ ని రెప్రెసెంట్ చేస్తుంది గాట్
- 10:00ఇట్ సో మనకి డాక్స్ లో ఉన్న ఆపరేటర్స్
- 10:03ఏంటి ఫస్ట్లీ వి హావ్ అరిథ్మెటిక్
- 10:06ఆపరేటర్స్ సో అరిథ్మెటిక్ ఆపరేషన్స్
- 10:09చేయడానికి వాడే ఆపరేటర్స్ ఆర్ అరిథ్మెటిక్
- 10:12ఆపరేటర్స్ మీ అందరికీ చిన్నప్పటి నుంచి
- 10:15తెలిసినవే ప్లస్ ఫర్ ఎడిషన్ మైనస్ ఫర్
- 10:18సబ్స్ట్రాక్షన్ స్టార్ ఫర్ మల్టిప్లికేషన్
- 10:20అండ్ ఫైనల్లీ స్లాష్ ఫర్ డివిజన్ ఆ తర్వాత
- 10:24వి హావ్ కంపారిజన్ ఆపరేటర్స్ సో ఏదైనా
- 10:28రెండు ఆపరేటర్
- 10:30ని కంపేర్ చేసుకునేందుకు మనం ఈ ఆపరేటర్స్
- 10:33ని వాడతాం అన్నమాట ఓకే సో ఫస్ట్లీ వి హావ్
- 10:36ఈక్వల్ టు రెండు ఆపరేట్స్ ఈక్వల్ ఆ కాదా
- 10:40అని చెప్పి చెప్తుంది అన్నమాట దెన్ వి
- 10:42హావ్ ఈ విధంగా సో పాయింటింగ్ టువర్డ్స్
- 10:44యువర్ రైట్ ఇస్ కాల్డ్ గ్రేటర్ దెన్
- 10:47సింబల్ సో బేసికల్లీ ఏ గ్రేటర్ దెన్ బి ఆ
- 10:50కాదా అని చెప్పి చెప్తుంది సో యూజువల్లి ఈ
- 10:52కంపారిజన్ ఆపరేటర్స్ కి ద అవుట్ పుట్ ఇస్
- 10:55ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట ఓకే సో ఇప్పుడు
- 10:58నేను ఏ > b అన్నాను ఐదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్
- 11:02ఫాల్స్ 3 > 2 ఇది ట్రూ రైట్ 2 > 3 ఇది
- 11:08ఫాల్స్ సో ఆన్సర్ కెన్ బి ఐదర్ ట్రూ ఆర్
- 11:11ఫాల్స్ దెన్ వి హావ్ లెస్ దెన్ సింబల్ ఓకే
- 11:15సిమిలర్లీ వి హావ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు
- 11:17అండ్ లెస్ దెన్ ఈక్వల్ టు నౌ 3 > 3 ఆన్సర్
- 11:22ఏంటి ట్రూ ఆ ఫాల్స్ ఆ ఇట్స్ యాక్చువల్లీ
- 11:25ఫాల్స్ అన్నమాట బట్ 3
- 11:27>=3 అంటే ఎస్ ఇట్ ఇస్ ట్రూ సో గ్రేటర్
- 11:31దెన్ ఈక్వల్ టు అంటే ఐదర్ గ్రేటర్ దెన్
- 11:34ఆర్ ఈక్వల్ టు రెండిట్లో ఏదైనా మనకి ట్రూ
- 11:37వస్తుంది లేకపోతే ఫాల్స్ వస్తుంది గాట్
- 11:39ఇట్ దట్స్ హౌ కంపారిజన్ ఆపరేటర్స్ లుక్
- 11:42లైక్ దెన్ వి హావ్
- 11:44టెక్స్ట్
- 11:47కాంకాటినేషన్ ఆపరేటర్
- 11:49ఓకే సో కంకాటినేషన్ అంటే ఏంటి కంకాటినేషన్
- 11:53అంటే సింప్లి జాయినింగ్ అండి ఓకే సో
- 11:56టెక్స్ట్ ని జాయిన్ చేసేందుకు వాడే
- 11:58ఆపరేటర్ ని కంకాటినేషన్ ఆపరేటర్ అంటారు
- 12:01అండ్ ఇన్ డాక్స్ ఇట్ ఇస్ షోన్ బై
- 12:04అంబర్సెంట్ ఆర్ అండ్ సింబల్ ఓకే ఇప్పుడు
- 12:08నేను వంశీ ప్లస్ భవాని అంటే నేను వంశీ
- 12:11యొక్క లెట్స్ సే టెక్స్ట్ ఓకే అండ్ భవాని
- 12:16యొక్క టెక్స్ట్ యూజువల్లి టెక్స్ట్ ని ఈ
- 12:18విధంగా డబల్ కోడ్స్ లో రిప్రెసెంట్
- 12:20చేస్తారు ఓకే ఇప్పుడు నేను యు నో ఛానల్
- 12:24ఛానల్ ఆర్ ఫుల్ నేమ్ యు నో ఫుల్ నేమ్ ఇస్
- 12:28ఈక్వల్ టు లెట్స్ సే వంశీ భవాని సో నేను
- 12:30ఏం చేయాలి ఇట్స్ యాక్చువల్లీ వంశీ అండ్
- 12:34స్పేస్ అండ్ భవాని
- 12:37గాట్ ఇట్ సో నౌ ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఇదని
- 12:39రాస్తే ఫుల్ నేమ్ లో విల్ హావ్ వంశీ
- 12:43స్పేస్ భవాని సో అండ్ ని వాడి మనం
- 12:46యాక్చువల్లీ ఏం చేస్తాం అంటే వన్ ఆర్ మోర్
- 12:49టెక్స్ట్ లని యాడ్ చేస్తాం కంకాటినేట్
- 12:52చేస్తాం యాడ్ కూడా కాదు కంకాటినేట్ జాయిన్
- 12:54చేస్తాం బేసిక్లీ గాట్ ఇట్ దెన్ వి హావ్
- 12:58లాజికల్ ఆపరేటర్స్
- 13:00లాజికల్ ఆపరేటర్స్ లో మనకి ఫస్ట్లీ వి
- 13:04హావ్ అండ్ ఆపరేటర్ దెన్ వి హావ్ ఆర్
- 13:07ఆపరేటర్ అండ్ దెన్ వి హావ్ నాట్ ఆపరేటర్
- 13:10ఇవి బేసికల్లీ మీరు మీ టెన్త్ క్లాస్ లో
- 13:12ఆర్ 12th లో చదివి ఉంటారు సో బేసికల్లీ
- 13:15అండ్ ఆర్ నాట్ ఇవి యూజువల్లి యు నో ట్రూ
- 13:19అండ్ ఫాల్స్ అనే ఆపరేట్స్ తో వర్క్
- 13:21అవుతాయి ఓకే వెన్ యు హావ్ అండ్ యాస్ ది
- 13:24ఆపరేటర్ అండ్ లెట్స్ సే యువర్ ఆపరేండ్స్
- 13:27ఆర్ ట్రూ అండ్ ట్రూ ఆ కేసులో మీకు
- 13:31అవుట్పుట్ ఇస్ ట్రూ ఓకే లెట్ మీ రైట్ ఇట్
- 13:34దిస్ వే
- 13:37ట్రూ అండ్ ట్రూ ఇస్ ఆల్వేస్ ట్రూ అన్నమాట
- 13:42ట్రూ అండ్ ఫాల్స్ ఇస్ ఆల్వేస్ ఫాల్స్
- 13:46ఫాల్స్ అండ్ ట్రూ ఇస్ ఆల్వేస్ ఫాల్స్
- 13:51ఫాల్స్ అండ్ ఫాల్స్ ఇస్ ఆల్వేస్ ఫాల్స్ సో
- 13:55రెండు ట్రూ ఉంటేనే అండ్ ట్రూ ఇస్తుంది
- 13:58గాట్ ఇట్ సో దిస్ కెన్ బి ఈవెన్ రిటన్
- 14:01యాస్ సంథింగ్ ఆఫ్ దిస్ వాట్ సో 3 > 2 అండ్
- 14:075 < 2 నౌ 3 > 2 ఇస్ ట్రూ రైట్ అండ్ 5 < 2
- 14:16ఏంటి ఫాల్స్ సో ఈ కంప్లీట్ స్టేట్మెంట్ కి
- 14:19అవుట్ పుట్ ఏంటి ట్రూ అండ్ ఫాల్స్ ఇస్
- 14:22ఫాల్స్ కాబట్టి ఫాల్స్ ఆ విధంగా అన్నమాట
- 14:25ఓకే దెన్ హౌ డస్ ఆర్ లుక్ లైక్ ట్రూ అండ్
- 14:30కాదు ట్రూ ఆర్ ట్రూ ఇస్ ట్రూ ట్రూ ఆర్
- 14:35ఫాల్స్ ఇస్ ట్రూ ఫాల్స్ ఆర్ ట్రూ ఇస్ ట్రూ
- 14:41ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఇస్ ఫాల్స్ సో
- 14:44అట్లీస్ట్ వన్ ట్రూ ఉన్నా ట్రూ లేకపోతే
- 14:47ఫాల్స్ నౌ ఇక్కడ 3 > 2 ఆర్ 5 < 2
- 14:52ఏమవుతుంది దిస్ ఇస్ ట్రూ ఆర్ దిస్ ఇస్
- 14:55ఫాల్స్ కాబట్టి ద అవుట్ పుట్ వుడ్ బి ట్రూ
- 14:59అన్నమాట దెన్ వి హావ్ నాట్ నాట్ ఇస్
- 15:01సింపుల్ అండి నాట్ కీ వి ఓన్లీ హావ్ వన్
- 15:04ఆపరేట్ సో మనం -2 అని రాస్తూ ఉంటాం
- 15:07దీంట్లో మైనస్ కీ వి హావ్ జస్ట్ వన్
- 15:09ఆపరేట్ రైట్ సో ఆ విధంగా నాట్ కీ ఇఫ్ ఇట్
- 15:13ఇస్ నాట్ ఆఫ్ ట్రూ ఇట్ ఇస్ ఫాల్స్ నాట్
- 15:17ఆఫ్ ఫాల్స్ ఇస్ ట్రూ లెట్స్ సే నాట్ ఆఫ్
- 15:21త్రీ > 2 సో నాట్ ఆఫ్ ట్రూ రైట్ సో దీనికి
- 15:25అవుట్పుట్ వుడ్ బి ఫాల్స్ గాట్ ఇట్ ఆ
- 15:29విధంగా వి హావ్ లాజికల్ ఆపరేటర్స్ ఐ హోప్
- 15:31ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది
- 15:33అనుకుంటున్నాను డెఫినెట్లీ డు లైక్ షేర్
- 15:35అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్
- 15:37థాంక్యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్
About this transcript
This page contains the full transcript of (Part 4.1) Power Bi - DAX in Telugu | Vamsi Bhavani by Vamsi Bhavani, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,997 words across 327 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.