గరుడ పురాణం Part-1 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech — Transcript
Full transcript
- 0:05[సంగీతం]
- 0:28ഓം గరుడ పురాణం మీద రెండు రోజుల
- 0:32పాటు గరికపాటి
- 0:34వారి ప్రసంగ లహరి వినడానికి ఇక వచ్చాము
- 0:38నిజానికి గరుడ పురాణంకు ఇట్లా వేదిక మీద
- 0:41చెప్పించడం ఏంటని చాలా మందికి కొంత
- 0:43అనుమానాలు ఉండొచ్చు మా ప్రశాంత కోరిక ఇది
- 0:47చాలా రోజుల నుంచి గరుడ పురాణం గరికపాటి
- 0:50వారితో వినాలి అనేటువంటిది
- 0:52దాని కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని
- 0:54నిర్వహిస్తున్నారు
- 0:56ధారణ
- 0:57రాజధాని ధారణ రాజ ధాని రసధారల వాంగ్మయ
- 1:03ధీరవాణి సంపూర్ణ చక్రపాణి
- 1:07స్థిర బుద్ధి వహించు
- 1:09పినాకపాణి సంస్కార వివేక హేళి బహు సద్గుణ
- 1:14సాధర
- 1:15స్నేహశీలి
- 1:17శోభారమనీయుడే గరికపాటి అవధాని సుధా
- 1:25నిధీషుడవు గరికపాటి
- 1:28వారు వరంగల్ నగరానికి కొత్త కాదు సహృదయ
- 1:32సాహిత్య సాంస్కృతిక వేదిక పైన చాలాసార్లు
- 1:35మనకు వారి వాణిని వినిపించారు ఈరోజు
- 1:40కార్యక్రమంలో ప్రసంగించడానికి వారిని
- 1:41వేదిక పైకి రావాల్సిందిగా సనంగా
- 1:43ప్రార్థిస్తున్నాను
- 1:46శ్రీ మారుపాక మనోహర్ గారు వేదిక పైకి
- 1:48వచ్చి వారికి పుష్ప గుచ్చంతో సార్
- 1:50తెలియజేస్తారు
- 2:04[ప్రశంస]
- 2:13కార్యక్రమంలో
- 2:15మొదటగా జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఉంటుంది
- 2:18జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో
- 2:20పాల్గొనవలసిందిగా మొత్తానికి ఒక మొదలు
- 2:23చెప్పడం మర్చిపోయాను ఈ
- 2:27కార్యక్రమాన్ని శ్రీ మనోహర్ మానుపాక గారు
- 2:30ప్రశాంత మారుపాక గారు వజల రాజేశ్వరరావు
- 2:33గారు శ్రీమతి ప్రణీత గారు వారి సౌజన్యంతో
- 2:37ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది వారికి కృతజ్ఞత
- 2:39తెలియజేస్తూ వారిని ఒకసారి వేదిక పైకి
- 2:43రావాల్సిందిగా జ్యోతి ప్రకాశన
- 2:45కార్యక్రమంలో పాల్గొనవల్సిందిగా
- 2:46ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈ కార్యక్రమ
- 2:48రూపశిల్పి కార్యక్రమ నిర్వాహకులు శ్రీ
- 2:51గణమరాజు గిరిజా మనోహర్ బాబు గారు వారిని
- 2:53వేదిక పైకి రావాల్సిందిగా
- 2:54ప్రార్థిస్తున్నాను
- 2:58శుక్లాంబరధరం విష్ణుం
- 3:01శశివర్ణం
- 3:02చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ
- 3:09విఘ్నోపశాంతయే చేతన్
- 3:11చేతన్ చేతన్ సారీ చేతన్ రండి సర్వ
- 3:17విఘ్నోపశాంతయే అగజానన
- 3:20పద్మార్కం గజానన
- 3:22మహర్నిషం అనేకదంతం
- 3:25భక్తానాం ఏకదంతము ఉపాస్మహే
- 3:30చండీం చండిత చండముండ ధనుజాం చండాంశకోటి
- 3:34ప్రభాం చండాతాబ్జ్య
- 3:38శిరీషమాల్యలసితాం
- 3:41చండాలికాలోలినీం పిండాండా పిచండి
- 3:44పిచండిలాం కవిసుతాం
- 3:48పిండీకృతాజాండికాం
- 3:49పిండాతః పిండాంతః
- 3:52స్థిరవాసినీం భగవతీం సరస్వతీం
- 3:57[సంగీతం]
- 3:58భావయే సూక్తిం సూక్తి వివక్త బోధన పరాం
- 4:04నక్తంచ్నీం సూక్త ప్రోక్త మహా మహత్వ
- 4:08మహితాం ముక్తాస్త్రజోద్భాసినీం
- 4:11శుక్తి స్పాటిక
- 4:13శారదాంబుజిత వ్యక్తాకృతిం భారతీం
- 4:17శాక్తాసక్త కృతాంబుజాం భగవతీం
- 4:21సరస్వతీం
- 4:24భావయే ఈ కార్యక్రమం నిర్వాహకులు శ్రీ సాయి
- 4:28దేవి రించి గణమరాజు గిరిజామన బాబు సభను
- 4:30ఉద్దేశించి 20 నిమిషాల పాటు మాట్లాడుతారు
- 4:32రెండు
- 4:35నిమిషాలు సభకు
- 4:39నమస్కారం మాన్యులు మహా
- 4:43సహస్రవధని పద్మశ్రీ బిరుద
- 4:46పురస్కృతులు మన
- 4:49ఊరుగల్లు ప్రజలకు సుపరిచితులు అయినటువంటి
- 4:53పెద్దలు
- 4:54డాక్టర్ గరిగిపాటి నరసింహారావు గారికి
- 4:57వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం
- 4:59నమస్కారం
- 5:03తెలియజేస్తూ గరుడ పురాణము అనగానే చాలా
- 5:06మందికి తెలియక ఇదేదో ఎవరో మరణించినప్పుడు
- 5:09మాత్రమే చదివేది అనేటువంటి ఒక దుర్భ్రమ
- 5:12ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలు పటాపంచలు చేసే
- 5:16విధంగా దీనికి ఉన్న శాస్త్రీయతను
- 5:19గురించి దీనివలన మనం
- 5:23నేర్చుకోవలసినటువంటి అనేక విశేషాలను
- 5:25గురించి ప్రసంగించాలని మేము
- 5:28కోరుకున్నప్పుడు వెంటనే ఆహ్వానించి
- 5:31ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు
- 5:34గరిగిపాటి నరసింహారావు గారు ఇప్పుడు ఆ
- 5:37విషయాల పైన తమ అమూల్యమైనటువంటి
- 5:40ప్రసంగాన్ని మనకు
- 5:43అందించేటువంటి మంచి సదావకాశం కలిగింది ఆ
- 5:47కార్యక్రమంలో మనమంతా పాల్గొని ఈ విశేషాలు
- 5:50గరుడ పురాణం అంటే ఏమిటి అది ఎందుకు ఎట్లా
- 5:54వచ్చింది దానిలో ఉన్నటువంటి మనం
- 5:57తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటి సాధారణంగా
- 6:00తెలియకుండానే
- 6:01సమాజంలో ఒక విధమైనటువంటి
- 6:05నిస్తేజత్వానికి దారి తీస్తూ ఉంటాయి గరుడ
- 6:08పురాణాన్ని గురించినటువంటి అనేక
- 6:10దురభిప్రాయాలు లోకంలో ఉన్నాయి ఆ
- 6:12దురభిప్రాయాలను పోగొట్టే విధంగా కొత్త
- 6:15చైతన్యాన్ని మనకు అందిస్తారని ఆశిస్తూ
- 6:17వారిని ప్రసంగించాల్సిందిగా
- 6:23ఆహ్వానిస్తున్నాం హరి
- 6:25ఓం వరంగల్ సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో
- 6:29నడుస్తున్న గరుడ పురాణం మీద జరుగుతున్న
- 6:32రెండు రోజుల ప్రవచనానికి మొదటి రోజు
- 6:35ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా
- 6:38స్వాగతం
- 6:40పలుకుతున్నాను
- 6:42మాతృదేవోభవ తల్లికి మ్రొక్కకుండా అవధానము
- 6:47చేయని
- 6:49సభావోల్లికి నీరు పెట్టని నవవ్రత ధారిని
- 6:55నేను తల్లికి మ్రొక్కకుండా అవధానము చేయని
- 7:00సత్సభావ చోవల్లికి నీరు పెట్టని నవవ్రత
- 7:04ధారిని నేను తత్కృప చాలు తత్కృప చాలు
- 7:11గ్రహాంతరంబులందల్లిన
- 7:13పద్యమాలికల తత్కృప చాలు
- 7:17గ్రహాంతరంబులందల్లిన
- 7:19పద్యమాలికల అద్యకు తెచ్చెద పద్య
- 7:27పాత్రలన్ తల్లికి కుండా అవధానము చేయని
- 7:32సత్సవభావ చోవల్లికి నీరు పెట్టని నవ్రత
- 7:37ధారిని నేను ఆమెయే తల్లుల తల్లియో లలిత
- 7:42ఆమెయే తల్లుల తల్లియో లలిత తత్కృపజాలు
- 7:49గ్రహంతరంబునందల్లిన
- 7:51పద్యమాలికల తత్కృపజాలు గ్రహంతరంబులందల్లిన
- 7:57భావమాలికలను అద్యపు తెచ్చెద పద్య
- 8:04పాత్రలన్ మానవ జన్మని ఇచ్చిన మా అమ్మకి మా
- 8:07నాన్నగారికి నమస్కారం
- 8:10చేస్తూ ఈ రెండు రోజుల ప్రవచనం గురించి
- 8:13ఒక్క మాట ఏమిటంటే నిజంగానే ఇది
- 8:15గ్రహాంతరాలకు సంబంధించిన విషయం గ్రహాంతరం
- 8:18వలన తల్లిన భావమాలికల అద్యకు తెచ్చద పద్య
- 8:22పాత్రలు అన్నాను పద్యాలు శ్లోకాలు అనే
- 8:26పాత్రలతో ఎక్కడో గ్రహాంతరంలో ఉన్నటువంటి
- 8:29విషయం చేయాలని రెండు రోజుల పాటు వరంగల్
- 8:31నగరానికి అద్దె కోసం తీసుకొద్దాం మళ్ళీ
- 8:33తర్వాత
- 8:36పంపియచ్చు ఎందుకోసం ఈ మాట చెప్పవలసి
- 8:39వస్తుంది
- 8:41అంటే గరుడ పురాణం మీద ప్రవచనం చెప్పాలి
- 8:44అని ప్రశాంత్ గారు నాకు ఫోన్ చేసి
- 8:47అడగగానే మీకు ఇంకేమీ దొరకలేదా అన్నాను
- 8:51నేను దీనికి మళ్ళీ నేనే దొరికానా అని కూడా
- 8:55అన్నాను అంటే నేను గిరిజమ్మ గారి తోటి
- 8:58అందరితోటి ఆలోచించానండి మీరు మీరైతేనే
- 9:00దీనికి
- 9:01సరిపోతారు గరుత్మంతుడు రెక్కల చప్పుడు కదా
- 9:06దానికి మీరైతేనే
- 9:07సరిపోతారు అందుకని మీరే చెప్పాలి అంటే సరే
- 9:10సంతోషంగా అన్నా ఎందుకోసం అంటే నేను కూడా
- 9:13చాలా కాలంగా దీని మీద ఎవరైనా అడిగితే
- 9:16ఒకసారి దొల్లగొట్టేద్దాం అని ఎదురు
- 9:17చూస్తున్నాను నేను
- 9:19కూడా అడిగితే తప్ప చెప్పే అలవాటు నాకు
- 9:22లేదు కాబట్టి అవధానం కదా అడిగితేనే పద్యం
- 9:24చెబుతాం మేము అడగకపోతే చెప్పం అందుకని
- 9:27ఎవరైనా అడిగే సాహసం చేస్తే అప్పుడు
- 9:30చూద్దాంలే 18 పురాణాలు ఉన్నాయి
- 9:34మనకి వాటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా
- 9:37మన పెద్దలు ఒక మంచి శ్లోకం
- 9:40చెప్పారు భద్వయం మద్వయం మద్వయం భద్వయం
- 9:45జైవత్రయం వచదుతుష్టయం అనాపలింగ కోస్కాని
- 9:49పురాణాని ప్రధ అన్నారు గుర్తుపెట్టుకుందు
- 9:53సులభమైన ఉపాయాలు కూడా పూర్వకాలపు విద్యలో
- 9:56మనకు
- 9:58చెప్పేవాడు మొదటి అక్షరాలు
- 10:00గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టి మిగిలింది
- 10:02గుర్తొస్తుంది అన్నారు చిన్నప్పుడు మాకు
- 10:05దిక్కులు గుర్తుండాలి అంటే ఊ ఈతు ఆద నైపవ
- 10:08అనేవారు
- 10:11ఊ ఈతు ఆద నైభవ అంటే ఉత్తరం ఈశాన్యం తూర్పు
- 10:15ఆగ్నేయం దక్షిణం
- 10:17నైరుతి దక్షిణం నైరుతి పశ్చిమం వాయువ్యం
- 10:20ఊయితు ఆద నైభవ అని చెప్పు ఉత్తరంతో
- 10:23మొదలుపెట్టి ఈ ఊయితు ఆద నైభవాల్లో మాకు
- 10:2710వ తరగతిలో రెండు మార్కులు వచ్చి ఉంటాయి
- 10:28కనీసం
- 10:31చిన్న చిన్న సూక్ష్మమైన ఉపాయాలు ఇవి
- 10:33పిల్లలకి చెప్పాలి ఊరికే బండ పట్టి
- 10:36పట్టమని చెప్పకూడదు దానికి ఒక మార్గం
- 10:38ఉంటుంది ఆ మొదటి అక్షరాలు
- 10:40గుర్తుపెట్టుకోవడమో లేకపోతే ఒక నాలుగు
- 10:42విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే అందులో ఉండే
- 10:44సామాన్యమైనది కామన్ అంటాం చూడండి ఒకటి ఏదో
- 10:46ఉంటుంది అది గుర్తుంటే మిగిలిన నాలుగు
- 10:49గుర్తొస్తాయి అలాంటి ఉపాయాలు చెప్పాలి
- 10:52దానికి పురాణానికి పెద్దలే కనిపెట్టి
- 10:54చెప్తుంది ఏమిటి అంటే మద్వయం మద్వయం
- 10:57బ్రత్రయం వచ తుష్టయం చతుష్టయం అనాపలింగ
- 11:02కోస్కాని పృథ పురాణాని పృథప్రద మద్వయం
- 11:06మకారం అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి రెండు
- 11:08ఉంటాయి మత్స్య పురాణం మార్కండేయ పురాణం
- 11:12భద్వయం భకారంతో మొదలయ్యేవి రెండు ఉంటాయి
- 11:14భవిష్యత్ పురాణం భాగవత
- 11:17పురాణం బ్రత్రయం బ్ర అనే అక్షరంతో
- 11:20మొదలయ్యేవి మూడు ఉంటాయి బ్రహ్మ పురాణం
- 11:22బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవత్త
- 11:24పురాణం వ చతుష్టయం వకారంతో మొదలయ్యేవి
- 11:28నాలుగు ఉంటాయి వరాగ పురాణం వామన పురాణం
- 11:30వాయు పురాణం విష్ణు
- 11:32పురాణం ఇక మిగిలినవన్నీ కలపడానికి ఏం లేదు
- 11:35నాలుగు మూడు లేవు అన్ని విడివిడిగా
- 11:37ఉన్నాయి అందుకని మొత్తం కలిపి ఒక వాక్యం
- 11:38తయారు చేశాడు అనాపలింగ కూస్కాని అన్నాడు
- 11:41అంత గొడవ లేదు అంటే అగ్ని పురాణం న అంటే
- 11:43నరసింహ పురాణం ప అంటే పద్మ పురాణం లిం
- 11:47అంటే లింగ పురాణం గ అంటే ప్రత్యేకంగా గరుడ
- 11:50పురాణం లింగ అనగానే లింగ పురాణం అనకూడదు
- 11:52ఒక అక్షరమే ఉంటుంది లిం లింగ పురాణం గరుడ
- 11:55పురాణం కు స్కాని కు కూర్మ పురాణం స్కా
- 11:58స్కాంత పురాణం మతం 18
- 12:00వచ్చేసింది ఇది పూర్వం విద్యా విధానంలో
- 12:03ఉండే గొప్పతనం ఊరికే ఏదో చెప్పడం కాకుండా
- 12:05పిల్లలకి చెబుతున్నాం కాబట్టి వాళ్ళు
- 12:08గుర్తుపెట్టుకునేందుకు వీలుగా ఏం చేయాలి
- 12:10అనే దాన్ని కూడా ఆలోచించేవారు బండ పట్టి
- 12:12పట్టించడం కాదు దాంట్లో ఒక తర్కం ఉంటుంది
- 12:15వీటిలో ఉన్న తర్కం ఏమిటంటే
- 12:17గుర్తుపెట్టుకోవడానికి ఆ మొదటి అక్షరాలు
- 12:19అది తర్కమే అది గుడ్డి పట్టి ఎలా అవుతుంది
- 12:22తర్కం అది ఒక తర్కం ఉంటే పిల్లాడికి ఏదైనా
- 12:25గుర్తుంటుంది అందులో ఉండే సామాన్యమైన
- 12:27విషయం అన్నిట్లో సమానంగా ఉండే ఒక విషయం
- 12:29విషయం చెబితే ఎప్పుడైనా మర్చిపోతే దాన్ని
- 12:32బట్టి గుర్తు
- 12:33చేసుకుంటాడు కన్యాసుల్ నాటకంలో చూడండి
- 12:36సుబ్బు సుబ్బు సబ్బు గుర్తుపెట్టుకో
- 12:38సుబ్బు గుర్తుంటుంది
- 12:40అంటాడు సుబ్బు సుబ్బు అని గుర్తులేదంటే
- 12:43సబ్బు గుర్తుపెట్టుకో సుబ్బు గుర్తుంటుంది
- 12:45అంటాడు ఏమిటి సబ్బుకి సుబ్బుకి సామాన్యం
- 12:47ఏంటంటే బు అందుకంటే ఏముంది భూ కింద బావ
- 12:49వస్తుంది ఏదో ఉండాలి
- 12:51కదా అటువంటి వాటిల్లో గరుడ పురాణం ఒకటి
- 12:55ఇది వినకూడదని వింటే ఏదో అశుభం అనే మాటలు
- 12:58ఎందుకు వచ్చాయో లోకంలో తెలియదు లోకంలో
- 13:01అభిప్రాయాలన్నీ ఎలా ఉంటాయి అంటే
- 13:03గతానుగతికో లోకః నలోకః పరమార్థకః అన్నారు
- 13:06పూర్వం వాళ్లే లోకంలో సామాన్యులైన వాళ్ళు
- 13:09అందరూ 90 శాతం మంది ప్రజలు పరమార్థ
- 13:12రహస్యాన్ని గురించి
- 13:14ఆలోచించాలి అందరూ ఎలా ఆలోచిస్తున్నారో
- 13:16మామూలుగా అలాగే ఆలోచిస్తారు సాధారణంగా
- 13:18మనకు అలవాటు ఏమిటంటే ఏ పార్టీ గెలుస్తుంది
- 13:21అని ప్రచారం అయితే ఆ పార్టీకి ఓటు వేస్తాం
- 13:24అందుకని మూడు సీట్లు రాని వాళ్ళు కూడా
- 13:25మేమే అధికారానికి వస్తాం ఎవరు వస్తారో
- 13:28తేలిపోయింది
- 13:31ఈ వస్తా ఉన్న వాళ్ళంతా ఏమయ్యారో తెలియదు ఈ
- 13:33ప్రచారం ఎందుకు చేస్తారంటే రారని వాళ్ళకి
- 13:36తెలుసు విచిత్రంగా ఆ ఫలితాలు రాగానే గొంతు
- 13:39మార్చేశారు మొత్తం అధికారానికి వస్తా
- 13:41ఉన్నవాళ్ళు 10 లేక 20 సీట్లు వస్తాయి అని
- 13:44చెప్పారు నేను ఆశ్చర్యం ఈ మాట ముందు
- 13:45చెప్పొచ్చు
- 13:46కదా అదే తేడా ఎందుకంటే ఈ జనాభిప్రాయాన్ని
- 13:50కనిపెట్టారు రాజకీయ నాయకులు
- 13:51కనిపెట్టినట్టుగా జనం నాడిని మరెవ్వడు
- 13:54కనిపెట్టలేదండి వ్యాసుడికి వాల్మీకి
- 13:56సాధ్యం కాదు వీళ్ళు ఇల్లు బంగారం అని
- 13:57వీళ్ళకే తెలుస్తుంది ఆ విషయం
- 13:59మహా తెలివితేటలు ఉంటాయి మామూలు
- 14:01తెలివితేటలు కాదు ప్రచారం చేయాలి ముందు
- 14:04అంతే లోకం ఎందుకంటే లోకం ఎలా మాయలో ఎలా
- 14:08ఉంటుందో వాళ్ళు నెగ్గుతారు కాబట్టి
- 14:09వాళ్ళకి ఓటు వేద్దాం మనకి ఇదో అజ్ఞానం మన
- 14:11అభిప్రాయం చెప్పడానికి ఓటు వేయమన్నారు
- 14:12కానీ నేను ఓటు వేసి నెగ్గించమని ఎవరు
- 14:14చెప్పలేదు
- 14:15ఇక్కడ మనం ఓటు వేసిన వాడు నెగ్గినా
- 14:18నెగ్గకపోయినా సరే మనం ఓటు వేయడమే ముఖ్యం
- 14:20అని భావిస్తే పదేళ్లలో ప్రజాస్వామ్యం
- 14:22బ్రహ్మాండంగా ఉంటుంది అనుమానం ఏం లేదు
- 14:23పదేళ్లలో మీకు ఇష్టం లేకపోతే నోటాకేస్తాం
- 14:26అది కూడా అవకాశం ఉంది ఇప్పుడు కానీ మన
- 14:29ఆలోచన ఎలా ఉంటుంది అంటే గతానుగతికో లోకః
- 14:31అని ఆ మనం ఓటు వృధా అయిపోతే ఎలాగా అంటే
- 14:34వేయిస్తే వృధా అయినట్టా వేయకపోతే వృధా
- 14:37అయినట్టు వేస్తే గెలవాల్సిన పని మనం వేసిన
- 14:40వాడు గెలవాలని ఆశిస్తున్నాం అంటే మనకు
- 14:41అహంకారం ఉందన్నమాట బాగా మనం ఓటు వేస్తే
- 14:44వాడు
- 14:45గెలిచిపోవాలా సరిగ్గా ఇదే అనేక
- 14:47దురభిప్రాయాలు లోకంలో ఏర్పడడానికి మూల
- 14:51కారణం గతానుగతికో లోకః అంటే లోకమంతా ఎలా
- 14:55ఉంటుందో అందులో ఏం చెప్పారని విషయం అంటారు
- 14:57గరుడ పురాణాల్లో అంతా మృత శ్రాద్ధాలు
- 14:58మృతక్రియలు ఆ మృతి చెందిన వాడు నరకాలు 21
- 15:02రకాల నరకాలు అందులో పాపాలు అందులో ఉండే
- 15:04శిక్షలు అన్ని చెబుతారు అందుకని
- 15:08దీన్ని పోయిన తర్వాత పది రోజుల్లోనూ
- 15:10తప్పకుండా చదవండి అన్నారు మిగిలినప్పుడు
- 15:12చదవద్దు అని
- 15:14చెప్పలేదు మిగిలినప్పుడు చదవద్దు అని
- 15:17చెప్పలేదు తద్దిన నాడు గారెలు వండండి అంటే
- 15:20మిగిలినప్పుడు వండొద్దు అని కాదు అక్కడ
- 15:21ప్రతి రోజు
- 15:23వండుకోవచ్చు తద్దినోడు వండుతాం కాబట్టి
- 15:26ఇంకెప్పుడు వండమంటే నాబోడు గారిలో అన్నం
- 15:27పరవాన్నం తినేవాడి గతి ఏమైపోవాలి ఎప్పుడు
- 15:29ఉండకపోతే నేనే అలాగా నాకు ఆ గాలిలో అన్నం
- 15:32పరమానం ఉంటే వేరే అన్నం అక్కర్లేదు ఇంకా
- 15:34కానీ మరి తద్దినం వస్తే గాని ఉండండి అంటే
- 15:36ఎవడు తద్దినం పెడతాం ఇప్పుడు లేని
- 15:38వాడిది ఇదే మన లోకంలో ఏర్పడే ఒక అజ్ఞానం
- 15:42అంటే ఇది అది ఆ రోజు అది అశుభం కాబట్టి ఆ
- 15:45రోజు ఏదో చేస్తాం కాబట్టి అది ఇంకెప్పుడూ
- 15:47చేయొద్దు అది అశుభం అనుకోవడం తప్పు పితృ
- 15:49కార్యాలు అశుభం అని ఎక్కడా
- 15:51చెప్పలేదు మనిషి జీవితంలో పుట్టుక ఎంత
- 15:54శుభమో మృతము మృతి అంతే అశుభం నన్ను
- 15:57అడిగితే భగవంతుడు మనిషికి ఇచ్చిన ఏకైక వరం
- 16:00మృత్యువు మనకు ఆశ్చర్యంగా ఉండే ఏకైక వరం
- 16:02మృత్యువు ఈ సంత అంతా ఒక్కసారి
- 16:04వదిలిపోతుంది అంటే భగవంతుడికి దండం
- 16:06పెట్టాలండి నిజంగా ఆ మృత్యువు అనేది మనకి
- 16:09చప్పట్లు కొట్టడానికి ఇష్టం ఉండదు
- 16:10ఎందుకంటే అది కూడా దుర్వార్త కదా నేనైతే
- 16:13దీనికే కొడతాను చప్పట్లు మరణాన్ని మించిన
- 16:16వరం లేదండి అసలు ఏ క్షణం వెళ్ళిపోయినా
- 16:19మంచిది జీవితాలందరివి గొప్పవో కాదో
- 16:21చెప్పలేం మరణం మాత్రం ప్రతి వాళ్ళది
- 16:24గొప్పదేనండి జీవితాలందరివి గొప్పవో కాదో
- 16:26మనం చెప్పలేం తూకం వేస్తే గాని చెప్పలేం
- 16:28మరణం మాత్రం ప్రతి ఒక్కడిది గొప్పది
- 16:30ఎందుకంటే చెడ్డవాడు పోతే మనకి మంచిది
- 16:33మంచివాడు పోతే వాడికి మంచిది రెండు
- 16:37మంచిదే చెడ్డవాడు పోతే మనకి మంచిది శని
- 16:39వదిలిపోయింది అనుకుంటాం మంచివాడు పోతే
- 16:41వాడికి మంచిది ఈ యధన వాడికి వదిలిపోయింది
- 16:43ఈ లోకంలో ఎంత కాలం ఉంటాడు ఈ అతి మంచితనం
- 16:47కారణంగా తిట్లు పడుతూ గొడవలు పడుతూ ఎందుకు
- 16:49వచ్చింది యదార్థవాది లోక
- 16:51విరోధి అందుచేత మంచివాడు పోతే వాడికి
- 16:54మంచిది చెడ్డవాడు పోతే మనకి ఎలాగో మంచిది
- 16:56అందుచేత మరణం ఎప్పుడూ మంచిదే అందుచేత మరణం
- 16:59జీవితం కంటే
- 17:00గొప్పది మనకి జీవించాలని బాగా ఉంది ఏదో
- 17:04పాముకోవాలి తోముకోవాలి కాబట్టి మరణం
- 17:06అనేసరికి భయపడతాం
- 17:07మనం ఈ పాముకుని తోముకుని ఏం చేస్తున్నాం
- 17:1160 ఏళ్ళు బ్రతికాండు 70 ఏళ్ళు బ్రతక
- 17:13ఇప్పటి వరకు తోముకుని పాముకొకని ఏం చేశాం
- 17:15ఏమీ లేదు ఏడవడం తప్ప అప్పుడు మరణం ఎంత
- 17:18గొప్పది దానికి ఎందుకు భయపడాలి అసలు
- 17:20బాధపడాలి వెల్కమ్ టు డెత్ అని పోయం రాశాడు
- 17:23విశ్వకే రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి
- 17:27గ్రహీత కవి తత్వవేత్త అంటే మన మరణానికి
- 17:30ఆహ్వానం పలకాలి ధైర్యంగా చాలు ఇంకేం
- 17:32అక్కర్లే నువ్వు నాకు నేను చేయగలిగిన
- 17:34పనులు ఏమో చేశాను తీసుకెళ్ళిపో ఈ క్షణం
- 17:36సిద్ధంగా ఉన్నాం వేదిక మీద వెళ్ళిపోతే మరీ
- 17:37మంచిది హాయిగా మన పనిలో మనం
- 17:39వెళ్ళిపోయినట్టు లెక్క
- 17:41దాని గురించి అంత భయపడక్కర్లేదు బాధపడక
- 17:44మనం ఆ యొక్క మరణానికి భయపడి ఎంత శని
- 17:46తెచ్చిపెట్టుకుంటున్నామో జీవితం అంతా
- 17:48ఎందుకంటే మరణానికి ముందు వస్తుంది
- 17:50ముసలితనం ముందు ముసలితనం రావడానికే మనకి
- 17:52ఇష్టం ఉండదు కాస్త జుట్టు తెల్లబడింది
- 17:55అంటే పాపం వెంటనే రంగేసేస్తుంది ఇప్పుడు
- 17:57వేయకపోతే ఏమైంది నువ్వు రంగేసిన అందరికీ
- 18:00తెలుసు ఎందుకంటే నీకు రంగు వేసింది మీ
- 18:01ఆవిడే ఆవిడ నీ పక్కనే
- 18:03ఉంది ఎవరిని మోసం
- 18:06చేస్తావ్ ఇప్పుడు జుట్టు తెల్లగానే ఉంటే
- 18:08నష్టం ఏమిటి అసలు తెలుపు నలుపు కలిసి
- 18:12ఉంటుందండి కొంతమంది మహిళల జుట్టు తిలతండుల
- 18:15న్యాయం అంటారు అద్భుతమైన కాంతి అండి అది
- 18:16అద్భుతమైన కాంతి సతీయుత్వం పాతివృత్యం
- 18:19అంతా ఆ జుట్టులో
- 18:21కనపడుతుంది మంచి వయసు వాళ్ళకి ఒక 50
- 18:23ఏళ్లకే నెరిసి కొద్దిగా నేరుస్తుంది
- 18:25పూర్తిగా కాదు ఆ మధ్యలో తెలుపు తెలుపుగా
- 18:27ఉండి నలుపుగా ఉండే జుట్టు అద్భుతం అసలు
- 18:30తిలతంల న్యాయం దాన్ని శ్రీనాథుడు కాశీ
- 18:33ఖండంలో అద్భుతంగా వర్ణిస్తాడు 60 ఏళ్ల
- 18:35ఆవిడ కేశ
- 18:36పాష్య ఎందుకు దానికి రంగు వేయాలి మనం అంటే
- 18:39సహజత్వాన్ని కోల్పోతున్నాం మనం
- 18:41కృత్రిమత్వాన్ని ఆహ్వానిస్తున్నాం అందుకని
- 18:43మన జీవితాల్లో సుఖం ఉండదండి దుఃఖమే
- 18:45ఉంటుంది సహజంగా ఏది వస్తుందో దాన్ని మనం
- 18:49ఆహ్వానించలేకపోతున్నప్పుడు
- 18:50దానికి మనం సంతోషంగా ఉండలేకపోతున్నప్పుడు
- 18:53దుఃఖం కాకపోతే ఎలా ఉంటుంది సుఖం ఎక్కడి
- 18:54నుంచి
- 18:55ఉంటుంది అదే గరుడ పురాణం విషయంలో కూడా
- 18:58జరిగింది ఎందుకు
- 19:01దీన్ని పితృ కార్య సందర్భాల్లో
- 19:03తప్పనిసరిగా చదవండి మిగిలినప్పుడు చదవద్దు
- 19:06అని కాదు అక్కడ ఇందాక ఉదాహరణ ఉన్నట్టే
- 19:08ఫలానా పిండి వంట ఫలానా అప్పుడు వండండి
- 19:10అంటే మిగిలినప్పుడు వండొద్దు అని కాదు
- 19:13ఇక్కడ రథసప్తం వస్తుంది పరవాణం వండుతారు
- 19:16సూర్యుడికి పరవాన్నం ఇష్టం అంటారు మాఘమాసం
- 19:18ప్రతి ఆదివారం పరవాన్నం చేస్తారు
- 19:19ఇంకెప్పుడు
- 19:20చేయరా ఆ రోజు తప్పనిసరిగా చేయాలి
- 19:23మిగిలినప్పుడు కావాలంటే చేసుకోవచ్చు లేత
- 19:26లేదు ఇది మనం గుర్తించాలి ఎందుకంటే పితృ
- 19:29ముందు అశుభంగా భావించడం
- 19:31తప్పు శుభకార్యం అంతా పితృ కార్యము అంతే
- 19:35యజ్ఞోపవేతం వాడే వాళ్ళందరికీ తెలుసు
- 19:37శుభకార్యానికి పితృ కార్యానికి తేడా ఇలా
- 19:40వేసుకొని శుభకార్యం చేస్తారు ఇలా వేసుకొని
- 19:42పితృ కార్యం చేస్తారు కుడి ఎడమ తేడా
- 19:44తప్పితే ఏమీ
- 19:46లేదు అంతకంటే ఏమీ లేదు మామూలు ఉంగరాలు
- 19:50వీటితో ఉండి కన్యాదానం చేస్తారు ఇవి
- 19:52తీసేసి పవిత్రమని దర్భ పెట్టుకొని పితృ
- 19:54కార్యం చేస్తారు వీటికంటే దర్భ పవిత్రం
- 19:56దాని పేరే పవిత్రం ఉంగరాన్ని ఎవడు పవిత్రం
- 19:59అనడు
- 20:00దర్భ పేరే పవిత్రం దాన్ని పవిత్రం అంటే
- 20:04ఏదో పవిత్రమైనది అని అర్థం కాదు పవే
- 20:06త్రాయితే పవిత్రం వజ్రాయుధం నుంచి కూడా
- 20:09కాపాడగలిగిన లక్షణం దర్బకు ఉంది అందుకని
- 20:12దాన్ని పవిత్రం అన్నారు పవేహి త్రాయితే
- 20:14పవిత్రం పవి అంటే వజ్రాయుధం కుశం విధురం
- 20:17భవిహి అంటారు అమరకుశం పవిహి అంటే
- 20:19వజ్రాయుధం వజ్రాయుధపు దెబ్బ నుంచి కూడా
- 20:22కాపాడగలిగినంత వైద్య లక్షణం దర్భలో
- 20:25ఉంది అందుకని దాన్ని పవిత్రం అన్నారు
- 20:28కేవలం ఏదో పవిత్రం ఎలాగో పవిత్రమే అనేక
- 20:30రకాల క్రిమి కీటకాల నుంచి వచ్చే వ్యాధుల
- 20:32నుంచి అన్నిటి నుంచి కాపాడుతుంది ఎందుకంటే
- 20:33ఎక్కడైనా కూర్చుందుకు నీకు చూడు సరిగ్గా
- 20:35లేకపోతే నాలుగు దర్బలు వేసి కూర్చో
- 20:37అన్నారు అక్కడ కూర్చోక తప్పదు అక్కడ పీట
- 20:40లేదు మీరు నాలుగు దర్బలు వేసే కూర్చో
- 20:42అన్నారు బ్రాహ్మణులు ఎప్పటికీ అంతే
- 20:44చేస్తారు దర్బలు వేసి మీరు ఏం వేసినా
- 20:46వాళ్ళు దర్బే వేసుకుంటారు మీరు రత్న
- 20:48సింహాసనం వేసినా వాళ్ళు పైన
- 20:50దర్బేసుకోకుండా కూర్చోడు దాని పవిత్రత
- 20:51అతనికి తెలుసు అందుచేత ఎలా నిర్ణయిస్తాం
- 20:55మనం పితృ కార్యం
- 20:56అపవిత్రమని ఎందుకంటే మన మనసులో ఉన్న ఆ ఒక
- 21:00పొరపాటు అభిప్రాయం ఏమిటంటే బతుకు ఉండాలనే
- 21:03కాంక్షే మనకు పూర్తిగా ఉంది కాబట్టి
- 21:05మృత్యువుని అశుభంగా భావిస్తున్నాం
- 21:07మృత్యువుని అశుభంగా భావిస్తున్నప్పుడు మృత
- 21:09కార్యాన్ని పది రోజుల్ని చివరికి అది ఎవరి
- 21:11ఇంట్లో వచ్చిందో వాళ్ళని ఆ ఇంటిని వీలైతే
- 21:14ఆ వీధిని కూడా అశుభంగానే మనం భావిస్తాం
- 21:16ఇదే గతానుగతికో
- 21:20లోకః అక్కడ ఎందుకు చదవమని చెప్పారు పది
- 21:23రోజుల్లో ఇప్పట్లా కాదు పరిస్థితి ఇప్పుడు
- 21:25ఎవరికీ ఎవరు ఎంత దగ్గర వాళ్ళు పోయినా
- 21:27రెండో రోజు వెళ్ళిపోతున్నారు రాగానే
- 21:30ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు లేవు
- 21:32ఉద్యోగాలు పరిస్థితులు అన్ని అలా ఉన్నాయి
- 21:34పూర్వం అలా కాదు ఎవరైనా పోయారని తెలిస్తే
- 21:36వచ్చి ఆ పది రోజులు మైలే ఇక్కడే
- 21:39పట్టేవారు ఇక్కడ ఎలాగో వీళ్ళ ఇంట్లో మైలే
- 21:41కదా మళ్ళీ బయటికి వెళ్ళడం నాన్న గొడవ
- 21:43ఎందుకు అంతా మైల వాళ్లే కదా గొడవ ఏముంది
- 21:45ఎవరెవరిని ముట్టుకున్న ఇబ్బంది లేదు
- 21:47కాఫీలు మైల కాఫీ వంట మడి మైల వంట గొడవ
- 21:50లేదు అని ఇక్కడే ఉండేవాళ్ళు ఈ తిండి తింటూ
- 21:53కూర్చున్న వాళ్ళు ఎవరు తిన్నగా ఉండరండి
- 21:55తినేసాక చేసే పని ఏముంది పోయిన వాడు
- 21:58పోయాడులే ఏం మిగిలింది పిలిచాడు అంటాడు
- 22:01ఎవడో ఇప్పుడు కాలక్షేపం ఉండాలి కదా ఓ
- 22:04పాతిక మంది ఇంట్లో చుట్టాలు ఉన్నాయి నోరు
- 22:06మూసుకునే ఎలా ఉంటారండి అందులో ఆ రోజుల్లో
- 22:08స్మార్ట్ ఫోన్ లేదు టీవీ లేదు ఏం లేవు
- 22:10పత్రికలు కూడా లేవు ఇవాళ అంటే ఫోన్ లో
- 22:13పాతిక మంది కాదండి ఇద్దరు ఉన్నా సరే
- 22:15ఇంట్లో మాట్లాడుకోవాలి వీరి ఫోన్ లో వీరు
- 22:16ఉంటారు వారి ఫోన్ లో వారు ఉంటారు నమఃశివాయ
- 22:19ఆమె అలా కాదే కబురులు లేకపోతే వేరే
- 22:22కాలక్షేపం లేదు ఇక్కడ అందుకే నలుగురు
- 22:23చేరేవాళ్ళు చేరినప్పుడు ఏం వస్తాయి
- 22:26అధ్యాత్మ జ్ఞానం పొందాలని ఎవరికి
- 22:28ఉంటుందండి అసలు ఎందుకు ఉంటుంది ఎన్ని
- 22:29జన్మల పుణ్యం అది అది ఉండదుగా ఎంతసేపు
- 22:32పోయిన వాడు పోయాడులే నీకు ఏం మిగిలించాడు
- 22:34అయిందా అనుకుంటూనే ఉన్నాం నీ బతుకు ఏమిటి
- 22:37అని ఎవడో సాగదీస్తాడు
- 22:38ఇక్కడ అక్కడి నుంచి ఇంకొకడు ఎవడో వచ్చి ఏం
- 22:41మిగులుస్తాడు వాడే పోగొట్టాడు మొత్తం అంతా
- 22:43అని ఒకడు లేదు తమ్ముడు తెచ్చేసాడు అని
- 22:45ఇంకొకడు ఈ దరిద్రపు మాటలన్నీ పది రోజులు
- 22:47సంపుకు తింటారండి ఇక్కడ ఇవి లేకుండా గరుడ
- 22:50పురాణం చదువుకోమని
- 22:52చెప్పారు ఎందుకంటే ఇందులో 16 అధ్యాయాలు
- 22:54ఉన్నాయి 10 రోజులకు సరిపోవు నిజానికి 16
- 22:56రోజులు
- 22:57చదవాలి ఈ చెత్త మాటలు పోయి ఈ మాటలు వస్తే
- 23:01కాస్త పుణ్యం తక్కుతుంది మనుషులకి ఏది
- 23:03తప్పో ఏది ఒప్పో తెలుస్తుంది ఎటువంటి
- 23:05దానికి ఎటువంటి శిక్షలు ఉంటాయో తెలిస్తే
- 23:07పాప భీతి కారణంగా సమాజం పాపం చేయకుండా
- 23:10బాగుంటుందనే అద్భుతమైన ఉద్దేశంతో
- 23:13వ్యాసమహర్షి రచించింది గరుడ పురాణం దాని
- 23:15ప్రశస్తి అది
- 23:18దానికి ముందుగా మనకి శ్రీ మహావిష్ణువుకి
- 23:21నమస్కారం చేయాలి మనం ఎందుకంటే ఈ
- 23:23పురాణాన్ని చెప్పింది సాక్షాత్తు ఆయన ఆయన
- 23:26చెప్పిన విష్ణు పురాణం గొప్పదైనప్పుడు
- 23:28ఆయనే అనేక రకాల కథలు చెప్పిన భాగవతం
- 23:31గొప్పది అయినప్పుడు ఆయన చెప్పిన గరుడ
- 23:32పురాణం గొప్పది కాకుండా ఎలా
- 23:35ఉంటుందండి గరుడ పురాణం అని ఎందుకు పేరు
- 23:37వచ్చింది శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడూ ఒక
- 23:39లక్షణం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ఏ పేరు
- 23:42కోరుకోడు భగవంతుడు అంటే అంతే కదా
- 23:45భీష్ముడిని విష్ణు సహస్రం చెప్పవయ్యా అని
- 23:47విష్ణుమూర్తి గొప్పతనం చెప్పవయ్యా అని
- 23:49ధర్మరాజు అడిగితే చివరి దశలో ఆయన అన్నాడు
- 23:52శ్రీ మహావిష్ణువుని అంశ కదా కృష్ణుడు అంటే
- 23:54అవతారం కదా ఆయన్ని ఎదురుగా పెట్టుకొని
- 23:56నేను ఏం చెప్పడం ఏంటయ్యా హనుమంతుడు ముందు
- 23:58కుప్పిగంతుల్లాగా
- 23:59విష్ణు సహస్రం కృష్ణుడు ముందు చెప్పమంటావా
- 24:02ఆయన కూర్చుని వినడం నేను చెప్పడం అని
- 24:04కృష్ణ నువ్వు చెప్పు నేను చెప్పడం ఏమిటి
- 24:06అన్నాడు అంటే కృష్ణుడు అన్నాడు నాకేం
- 24:08అభ్యంతరం లేదు చెబుతా కానీ నాకు ఇప్పటికే
- 24:11లోకంలో చాలా పేరు ఉంది కృష్ణుడు అంటే చాలా
- 24:14పేరు వచ్చేసిందే మొత్తం అన్ని ఫోన్ లో
- 24:16youtube లో వాట్సాప్ లో facebook లో
- 24:18మొత్తం
- 24:20నేనే నీకు రావాలయ్యా పేరు భక్తుడికి పేరు
- 24:23రావాలయ్యా నాకు పేరు రావడం విచిత్రమే
- 24:25అందుకే విష్ణు సహస్రం నువ్వు చెబితే అది
- 24:28నీ పేరు మీద ఉంటుంది నీకు పేరు వస్తే నాకు
- 24:30ఆనందం అన్నాడు కృష్ణ పరమాత్మ అందుకని
- 24:33విష్ణు సహస్రాన్ని భీష్ముడు
- 24:35చెప్పాడు ఎందుకంటే భగవద్గీత అప్పటికే
- 24:38కృష్ణుడు చెప్పాడుగా ఆయనకు రావలసిన పేరు
- 24:40వచ్చిందిగా భగవద్గీత ఎంత గొప్ప గ్రంధం ఇది
- 24:41ప్రపంచంలో దాన్ని మించిన వేదాంత గ్రంధమే
- 24:44లేదు అందుచేత భగవద్గీత ద్వారా నాకు
- 24:47వచ్చేదంతా వచ్చేసిందయ్యా నువ్వు చెప్పు
- 24:49ఇది నీ పేరు మీద ఉంటుంది అంటే ఇప్పటికి
- 24:51మనం ఇది శ్రీమన్ మహాభారత శత సహస్రకాయం
- 24:54సంహితాయం
- 24:55వయ్యాను పర్వణి భీష్మ యుధిష్ఠిర సంవాదే
- 24:59విష్ణు సహస్ర స్తోత్రం నామ ఏకోన పంచాశతధిక
- 25:03శతమో అధ్యాయకః అని ముగిస్తున్నామా లేదా
- 25:06భీష్మ యుధిష్ఠిర సంవాదే అందులో రావడం
- 25:09భీష్ముడి పేరు ఆయనకి ఎంత పుణ్యం అది ఆ
- 25:11రకంగా చరిత్రలో మిగిలిపోయాడా లేదా
- 25:13భీష్ముడు పైగా భగవద్గీతకి విష్ణు
- 25:15సహస్రానికి ఒక పోలిక ఏమిటంటే భగవద్గీత
- 25:20భక్తుడికి భగవంతుడు చెప్పింది
- 25:23భక్తుడు వింటుండగా భగవంతుడు చెప్పింది
- 25:25విష్ణు సహస్రం భగవంతుడే వింటుండగా భక్తుడు
- 25:29చెప్పింది
- 25:32శ్రీకృష్ణుడు కూర్చొని వింటూ ఉండగా
- 25:34భీష్ముడు చెప్పాడు ఎంత అదృష్టం
- 25:37అది ఆ రెండిట్లో అంటే వ్యస ఏమిటి అద్వైతం
- 25:40తేడా ఏమీ లేదు భక్తుడికి భగవంతుడికి
- 25:42తెలిసిన వాడిని భగవంతుడు అంటారు తెలియని
- 25:44వాడిని భక్తుడు అంటారు అంతే తెలుసుకుంటే
- 25:46వీడు
- 25:47భగవంతుడు జీవుడు తాను దేవుణ్ణి అని
- 25:50ఎప్పుడు తెలుసుకోగలుగుతాడో అప్పుడు
- 25:52సంపూర్ణంగా అన్ని రకాల బంధాలు విముక్తం
- 25:55అయిపోయినట్టే ఆ తెలియుటయే మోక్షము
- 25:58తెలియకపోవుటే బంధం అందుకే త్యాగరాజ స్వామి
- 26:01తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు ఆయన ఆ
- 26:04తెలిసి అంటే అర్థం
- 26:06అది ఆ ఎరుక అచ్చ తెలుగులో ఎరుక అంటారు ఆ
- 26:10తెలివి తెలివిని ఆ ఎరుక లేకపోవడం వల్లే
- 26:12మనం జీవులమని మనం ఏదో బంధంలో ఉన్నామని
- 26:15దీని నుంచి ఏదో ముక్తి కావాలని కొంతమంది
- 26:17అయితే జీవితానికి భయపడి బాధపడి ముక్తి
- 26:20లేకపోయినా పర్వాలేదు మృతి అయినా ఇవ్వయ్యా
- 26:22అని ఏడుస్తున్నాం ఇక్కడ ఆ తెలివి ఉంటే
- 26:25మృతి కోరం ముక్తి కోరం అండి మనం ముక్త
- 26:27స్థితిలోనే ఉన్నాం కోరేది ఏమిటి ఇక్కడ
- 26:30నిన్ను ముక్త స్థితిలో ఉంచుకోవడం నీ
- 26:32చేతిలో ఉంది మిత్రమా ఎవరి చేతిలో లేదు నా
- 26:34చేతుల్లో కాదు వ్యాసుడి చేతుల్లో కూడా
- 26:36లేదు అది శ్రీ మహావిష్ణువు చేతుల్లో కూడా
- 26:38అది ముక్తి ఒకరు ఇచ్చేది కాదు మనం
- 26:40తెలుసుకోవాల్సిందే
- 26:42దేవుడు కూడా ముక్తిని ఇవ్వడు అలా ఇస్తానని
- 26:44చెప్పలేదు పాపాల నుంచో పుణ్యాల నుంచో బయట
- 26:47పడేయగలడు కానీ దేవుడు మోక్షాన్ని కూడా
- 26:49యత్తు విజితార్థ ప్రశంసకం వాక్యం తత్ర
- 26:52అర్థవాదస్య విద్యమిషత్వా ప్రమాణకం
- 26:55శంకరాచార్యులు చెప్తారు సర్వ వేదాంత
- 26:58సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంధాల్లో
- 27:00అర్థవాదం అంటే ఏమిటి అంటే నిషిద్ధ నిందకం
- 27:03చేయకూడని పనిని చేయొద్దు అని చెప్పడానికి
- 27:06కాస్త తీవ్రంగా చెప్తారు ఈ పని చేస్తే
- 27:09కాశీలో గోవుని చంపినంత పాపం గోవుని
- 27:11చంపడానికి కాకినాడకి కాశీకి తేడా అయింది ఈ
- 27:14కొలతలు ఉండవు ఇక్కడ గోవుని చంపడం
- 27:16తప్పైనప్పుడు ఎక్కడైనా
- 27:19తప్పే కాస్త మనిషి భయపడతాడు కదా చేయకుండా
- 27:22ఉంటాడు కదా అని చెప్తారు ఇది నిషిద్ధ
- 27:24నిందకం నిషేధించిన దాన్ని ఇంకాస్త ఎక్కువ
- 27:27నిందిస్తారు
- 27:29చిన్న పిల్లాడికి తల్లి అన్నం పెడుతుంటే
- 27:33వాడు తినడు ఎటో ఎటో తిరుగుతూ ఉండు వాడికి
- 27:35చాక్లెట్ కావాలి ఏవో కావాలి అన్నం వాడికి
- 27:37అక్కర్లేదు అన్నం తినకపోతే బూచాడు
- 27:39ఎత్తుకుపోతాడు ఈ బూచాడు ఎవడో ఇంతవరకు నాకు
- 27:41కనపడలేదు 65 ఏళ్ళు వచ్చింది మా అమ్మ ఈ
- 27:44పేరు చెప్పి మా చేత ఎన్నో పనులు
- 27:46చేయించింది ఈ బూచాడుకి అసలు మొత్తం నోబెల్
- 27:49ప్రైజ్ ఇవ్వాలి ప్రపంచం మొత్తం మీద
- 27:52పిల్లలందరూ సంస్కారవంతులై పగలడానికి
- 27:54బూచాడే కారణం వాడికి గౌరవ డాక్టరేట్
- 27:56ఇవ్వాలి
- 27:58ఒక్క అబద్ధం ఎన్ని పనులు చేయించిందండి
- 28:01బూచాడు ఎవడో ఇంతవరకు
- 28:03కనపడలేదు మళ్ళీ మేము మా పిల్లలకు అదే
- 28:07చెప్పాం మరి లేని బూచాడు ఇంత పని
- 28:09చేయిస్తున్నాడు ఉన్న భగవంతుడు ఎంత పని
- 28:11చేయిస్తాడు
- 28:14లేని పూచాడు ఇన్ని పనులు మనం చేసి
- 28:16చేయిస్తూ ఉంటే ఉన్న శ్రీ మహావిష్ణువు
- 28:18ఎన్ని
- 28:19చేయిస్తాడండి ఇది అర్థవాదం అంటే ఇది
- 28:22పూచాడు ఉన్నాడా అని మీరు పరిశోధన చేసి
- 28:24అమ్మ అబద్ధం చెప్పింది అమ్మ ఎందుకు అబద్ధం
- 28:25చెప్పింది నువ్వు బాగుపడాలని లేకపోతే
- 28:27తిండి తినవు ప్రమాణం ఏమిటండి ఏదో మరి
- 28:30చేయించడం కోసం చెబుతున్నారు కానీ నిజంగా
- 28:32ఉందా విద్యమిషత్వా ప్రమాణకం మనిషి పని
- 28:36చేయాలి కదయ్యా మహానుభావం అందరి
- 28:37మనస్తత్వాలు ఒకలాగే ఉండవు కదా కొందరు
- 28:40బతిమాలితే పని చేస్తారు కొందరు సామోపాయం
- 28:43కొందరు ఏదైనా ప్రయోజనం ఉందంటే పని
- 28:45చేస్తారు దానోపాయం కొందరు బెదిరిస్తే గాని
- 28:48పని చేయరు భేదోపాయం కొందరు రెండు
- 28:49వడ్డిస్తే గాని పని చేయరు దాన్ని దండోపాయం
- 28:51అంటారు ఏం చేయమంటావ్ సామదాన భేద
- 28:54దండోపాయాలు అన్నిట్లోనూ ఉన్నప్పుడు ఇక్కడ
- 28:56ఉండవా
- 28:59800 కోట్ల మంది మానవుల్లో 84 లక్షల
- 29:02జీవరాశుల్లో అందరూ ఒక రకంగా
- 29:04ఉంటారా కానీ అందరి చేత ఒక పని చేయించాలి
- 29:07అంటే ఉపాయాలు
- 29:10అవలంబించవలసింది అందుకోసం గరుత్మంతుడు
- 29:13ఒకసారి శ్రీ మహావిష్ణువును వైకుంఠంలో
- 29:15కాస్త ఖాళీగా ఉన్న సమయం చూసి రాక్షస
- 29:17సంహారం అయిపోయాయి ఆయన వచ్చి విశ్రాంతి
- 29:19తీసుకున్న సమయం చూసి అసలు మృతి తర్వాత
- 29:21జీవుడు ఏ లోకాలు
- 29:24పొందుతాడు పుణ్య లోకాల గురించి నాకు
- 29:26అక్కర్లేదు స్వామి అవేవో వస్తూనే ఉంటాయి
- 29:29అంటే దానికంటే పైగా పుణ్యలోకం ఒక్కటే
- 29:31ఉంటుంది నరకాలు ఇప్పుడు మీరు వింటారు
- 29:34త్వరలో విడుదల 21 ఉంటాయి
- 29:3821 అదేమిటండి పుణ్యలోకం అంటే స్వర్గం అది
- 29:41ఒక్కటే ఉండడం నరకాలు 21 ఉండడం ఎందుకు అంటే
- 29:45లోకంలో పుణ్యాత్ముల కంటే పాపాత్ములే
- 29:47ఎక్కువ
- 29:49అందుకని పుణ్యాత్ముల కంటే పాపాత్ములే
- 29:54ఎక్కువ అందుకని నరకాలు ఎక్కువ ఉంటాయి
- 29:57సహజంగా స్వర్గం ఒకటే ఎందుకు అంత
- 29:58స్వర్గాన్ని వెళ్ళే అంత పుణ్యం చేసేవాళ్ళు
- 30:00వరంగల్ మొత్తం మీద నలుగురు ఉంటారు
- 30:02నలుగురికి అది చాలు ఇంకోటి అక్కర్లేదు
- 30:04మనకేదో ఆపద రాగానే దేవుడు
- 30:08గుర్తొస్తాడు అందుకని గరుత్మంతుడు అడిగాడు
- 30:10పుణ్యాల గురించి మాట్లాడే వాళ్ళు చాలా
- 30:12మంది
- 30:13ఉన్నారండి పుణ్యాలు విలువలు దానాలు
- 30:16ధర్మాలు చెప్పేవాళ్ళు పాపం చేస్తే ఏం
- 30:18జరుగుతుందో మనిషికి
- 30:20తెలియాలి అందుకోసం నేను అడుగుతున్నాను
- 30:23లేకపోతే మా అమ్మకే జరిగింది కదండీ అన్యాయం
- 30:25అన్నాడు గరుత్మద్రుడు వాళ్ళ అమ్మ వినత
- 30:28వినత కదృ ఇద్దరు సభతో ఓ గుర్రం కనపడింది
- 30:32తెల్ల గుర్రం అది గుర్రమే తెల్ల గుర్రం
- 30:34దాని పేరు
- 30:36ఉచ్చేవరం అది తెల్లగా ఉందని చెప్పింది మా
- 30:39అమ్మ నిజంగానే తెల్లగా
- 30:41ఉంది మా పిన్ తల్లి కావాలని మా అమ్మ మాట
- 30:45కాదనడం కోసం లేదు తోక నల్లగా ఉందండి తోక
- 30:48కూడా నల్లగా లేదండి అది తెల్లగానే ఉంది
- 30:50తోక
- 30:51కూడా కానీ తెల్లారేసరికి వాళ్ళ అబ్బాయిలకి
- 30:54మందు ఎట్టేసి తోకని నల్లగా చేసేసింది మా
- 30:57పెద్ద తల్లి మా అమ్మ వేల సంవత్సరాలు
- 31:00దాస్యం చేయాల్సి వచ్చింది మా పిన్న తల్లి
- 31:02దగ్గర నేను శ్రమపడి ప్రాణాలకు తెగించి
- 31:06దేవేంద్రుని సైతం ఎదిరించి అమృత బాండాన్ని
- 31:08పట్టుకొచ్చి ఆ పాముల దగ్గర పారేసే వరకు మా
- 31:11అమ్మకి విముక్తి దొరకలేదండి
- 31:13లోకం ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమైంది కదా
- 31:16మహావిష్ణు మహానుభావ అందుకని పాపానికి తగిన
- 31:19శిక్ష పడాలండి ఎవడికైనా సరే అందుకని నాకు
- 31:22ఆ పాపాత్మల గురించి వాళ్ళు చేసే పాపాల
- 31:25గురించి వాళ్లకు పడే శిక్షల గురించి
- 31:27తెలుసుకోవాలని ఉంది చెప్పండి అంటే ఈ
- 31:29ప్రశ్న అడిగిన వాడు ఇంతవరకు లేరయ్యా నీకు
- 31:32నేనే నమస్కారం చేస్తున్నాను అని
- 31:33గరుత్మంతుడు గరుత్మంతుడికి కృష్ణుని
- 31:35చెప్పాడు
- 31:36[సంగీతం]
- 31:59ఆ
- 32:02[సంగీతం]
About this transcript
This page contains the full transcript of గరుడ పురాణం Part-1 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech by Sri Garikipati Narasimha Rao Official, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,297 words across 711 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.