Mystery Behind Bisleri || Thulasi Chandu — Transcript
Full transcript
- 0:00నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు
- 0:01బిస్లరీ వాటర్ ఇప్పుడు అన్సేఫ్ ఎస్
- 0:04అన్సేఫ్ ముద్రపడింది. ప్రతి టీవీ స్క్రీన్
- 0:06మీద ప్రతి WhatsAppట్ గ్రూప్ లో ఇదే వార్త
- 0:08నవంబర్ 22 2026 ఆదివారం ఎఫ్ఎస్ఎస్ఐ తన
- 0:13ఎక్స్ హ్యాండిల్ లో ఒక ప్రకటన చేసింది.
- 0:15అది సంచలనం సృష్టిస్తోంది. బిస్లరీ గోవా
- 0:17ప్లాంట్ నుంచి తీసుకున్న ఒక శాంపిల్ లో
- 0:19బ్రోమైట్ లిమిట్ దాటింది లిమిట్ దాటి
- 0:22ఉంది. బిస్లరీ కంపెనీ అపీల్ చేస్తే రెఫరల్
- 0:25ల్యాబ్ లో మళ్ళీ టెస్ట్ చేశము అక్కడ
- 0:27పిఏహెచ్ అనే కెమికల్ దొరికింది బిస్లరీ
- 0:29వాటర్ లో బ్రోమేట్ పిఏహెచ్ అనేవి [సంగీతం]
- 0:31క్యాన్సర్ కారకాలు కాబట్టి బిస్లరీ శంపిల్
- 0:34అన్సేఫ్ కంపెనీ మీద ప్రాసిక్యూషన్ కి
- 0:36అనుమతిస్తున్నాము అని చెప్పి ఎఫ్ఎస్ఎస్ఐ
- 0:38ప్రకటించింది. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో
- 0:40బిస్లరీ అన్సేఫ్ అనే వార్త గురించి కాదు
- 0:42ఇలాంటి వార్తల వెనుక ఎలాంటి కోణాలు ఉంటాయి
- 0:45అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి.
- 0:46ఇప్పుడు మీకు ఒక క్రోనాలజీ చెప్తాను ఆ
- 0:48డేట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
- 0:50సెప్టెంబర్ 22 2025జఎస్ట
- 0:532.0 అమల్లోకి వచ్చింది దేశంలో దాని ద్వారా
- 0:56ప్యాకేజ్డ్ వాటర్ మీద జీఎస్టి 18% నుంచి 5
- 0:59%ానికి తగ్గింది. ధరలు తగ్గించుకోవడానికి
- 1:01మార్కెట్ లో ఒక్కసారిగా స్పేస్ వచ్చింది.
- 1:05అండ్ ప్యాకేజ్డ్ వాటర్ మీద 18% నుంచి 5
- 1:09%ాతనికి జీఎస్టి ని గవర్నమెంట్ అప్పుడే
- 1:12ఎందుకు నిర్ణయం తీసుకొని ప్రకటించింది
- 1:15అనేది కూడా తెలీదు అయితే దీని నెక్స్ట్
- 1:17చెప్పేదాంతో మనకు కనెక్ట్ అవుతుంది కొన్ని
- 1:20డాట్స్ కనెక్ట్ అవుతాయి. సెప్టెంబర్ 20
- 1:222025రిలయన్స్ కన్స్ూమర్ ప్రొడక్ట్స్
- 1:25కాంపాషూర్ అనే తన సొంత వాటర్ బాటిల్ ని
- 1:28లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. లీటర్
- 1:30కాంపాషూర్ వాటర్ బాటిల్ జస్ట్ 15 రూపాయ
- 1:32మాత్రమే బిస్లరీ కిన్లే ఆక్వాఫినా ఇవన్నీ
- 1:35అప్పటికే మార్కెట్ లో ఉన్న వాటర్ బాటిల్స్
- 1:38వాటన్నిటి ధర కూడా లీటర్ 20రిలయన్స్ కూడా
- 1:41అప్పటికే ఇండిపెండెన్స్ అనే ఇంకో వాటర్
- 1:43బ్రాండ్ ఉంది. కాంపాషూర్ లాంచ్ ప్రకటన
- 1:45వచ్చిన జస్ట్ 10 రోజుల్లోనే సెప్టెంబర్
- 1:4730, 2025 సరిగ్గా ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులు
- 1:51బిస్లరీ గోవా ప్లాంట్ లోకి ఎంట్రీ
- 1:53ఇచ్చారు. ఆరు శాంపుల్స్ కలెక్ట్ చేశారు.
- 1:55ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి
- 1:58శాంపుల్స్ సేకరణ కేవలం ఆ టైంలో బిస్లరీ
- 2:01ప్లాంట్ లోనే జరిగాయి అప్పుడే కాదు
- 2:03ఇప్పుడు కూడా బిస్లరీ మన దేశంలో నెంబర్
- 2:05వన్ వాటర్ బ్రాండ్ మిగతా మినరల్ వాటర్
- 2:07బ్రాండ్స్ నుంచి అప్పుడు శాంపుల్స్
- 2:09తీసుకోలేదు. ఇక మీదట తీసుకుంటారంట. గోవా
- 2:11ప్లాంట్ లో తీసుకున్న ఆరు శాంపిల్స్ లో
- 2:13ఐదు శాంపిల్స్ సక్సెస్ ఒక్క శాంపుల్ లో
- 2:16బ్రోమేట్ లీటర్ కు 12 మైక్రోగ్రామలు
- 2:18వచ్చింది ఉండాల్సిన లిమిట్ 10
- 2:20మైక్రోగ్రామస్ ఈ బ్రోమైట్ అనేది ఏంటి
- 2:22నీళ్ళలో ఉండే బ్యాక్టీరియాను చంపడానికి
- 2:24ఓజోన్ ని వాడతారు. నీళ్ళలో సహజంగా ఉండే
- 2:27బ్రోమైడ్ ఆ ఓజోన్ తో కలిస్తే ఈ బ్రోమైట్
- 2:30పుడుతుంది. అంటే నీళ్ళను శుద్ధి చేసే
- 2:31ప్రాసెస్ లో పుట్టే బై ప్రాడక్ట్ అన్నమాట
- 2:33ఇది. డబల్యూహె్ఓ క్యాన్సర్ పరిశోధన సంస్థ
- 2:36ఐఏఆర్సి దీన్ని క్యాన్సర్ కారకమయ్యే
- 2:39అవకాశం ఉన్న క్యేటగిరీలో చేర్చింది
- 2:40బ్రొమేట్ ని అందుకే లిమిట్ చాలా తక్కువ
- 2:44లీటర్ కు 10 మైక్రోగ్రామ్స్ మాత్రమే
- 2:46ఉండాలి. అక్టోబర్ 2025 ఏం
- 2:48జరిగిందిరిలయన్స్ కాంపాషూర్ దేశవ్యాప్తంగా
- 2:52రిలీజ్ చేసింది మార్కెట్ లోకి అమితాబ్
- 2:54బచ్చన్ తో ఒక భారీ యాడ్ ఇచ్చింది. ఒక్కో
- 2:56వెండార్ ఒక్కో రేట్ చెప్తుంటే పై నుంచి 15
- 2:59రూపాయ మాత్రమే ఉన్న క్యాంపా షూర్ బాటిల్
- 3:01అమితాబ్ బచ్చన్ చేతిలో పడుతుంది.
- 3:05[అరుస్తున్న ముఖం]
- 3:07[సంగీతం] ప్యూరిటీ ఆర్ ప్రైస్ మెషోర్
- 3:091లీటర్ క్ంపా షోర్ సిర్ఫ్1 రూపాయ మే
- 3:12యుగోరెంట్ [సంగీతం]
- 3:13బిస్లరీ సహా మిగతా వాటర్ బాటిల్స్ కంటే
- 3:15క్యాంపషూర్ లీటర్ కు ఐ రూపాయలు తక్కువ
- 3:18ఎఫ్ఎస్ఎస్ఐ ప్రకటించిన అన్సేఫ్ మీద
- 3:20బిస్లరీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము
- 3:22సెప్టెంబర్ లో శాంపుల్ సేకరణ జరిగింది.
- 3:24అక్టోబర్ లోరిలయన్స్ ప్రొడక్ట్ మార్కెట్
- 3:27లోకి రిలీజ్ అయింది. నవంబర్ లో బిస్లరీ
- 3:28అపీల్ చేసింది ఎఫ్ఎస్ఎస్ఐ కి శాంపిల్
- 3:30రెఫరల్ ల్యాబ్ కి వెళ్ళింది. అక్కడ
- 3:32బ్రోమేట్ అనేది లిమిట్ లోపే అంటే 10
- 3:35మైక్రోగ్రామ్స్ లోపే ఉంది అని చెప్పి
- 3:37ల్యాబ్ లో తేలింది అని చెప్పి అక్కడి
- 3:39నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చింది.
- 3:40కానీ ఈసారి బ్రోమేట్ బానే ఉంది కానీ
- 3:42పిఏహెచ్ అనే వేరే కెమికల్స్ ఈ బిసిలరీ
- 3:46వాటర్ లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ బిసిలరీ
- 3:48వాటర్ అన్సేఫ్ అని చెప్పి ఎఫ్ఎస్ఎస్ఐ
- 3:50ప్రకటించింది. పిఏహెచ్ అంటే బొగ్గు
- 3:52పెట్రోల్ లాంటివి పూర్తిగా కాలనప్పుడు
- 3:54పుట్టే కెమికల్స్ వాటిలో కొన్నింటికి
- 3:57క్యాన్సర్ కలుగజేసే గుణం ఉంటుంది. అలాంటి
- 4:00పిఏహెచ్ ఈ బిస్లరీ వాటర్ లో ఉంది అనేది
- 4:02ఎఫ్ఎస్ఎస్ఐ చెప్తున్న మాట. ఇక్కడ ఈ
- 4:05క్రోనాలజీ చూడండి ఒకసారి ఫస్ట్ టైం అంటే
- 4:07ఎఫ్ఎస్ఎస్ఐ టెస్ట్ చేయించిన ల్యాబ్ ఒక
- 4:10సమస్య అని చెప్పింది బ్రోమైట్ ఉంది అని
- 4:12చెప్పింది రెండో ల్యాబ్ లో బ్రోమైట్ సమస్య
- 4:14లేదు అని తేలింది కానీ అప్పుడు కొత్త
- 4:16సమస్యని ఎఫ్ఎస్ఎస్ఐ బయటకి తీసుకొని
- 4:18వచ్చింది. చివరికి బిస్లరీ ఎఫ్ఎస్ఎస్ఐ
- 4:21అప్రూవ్ చేసిన ఇంకో ల్యాబ్ లో మళ్ళీ ఈ
- 4:24శాంపుల్ టెస్ట్ చేయించింది. అక్కడ
- 4:26బ్రొమేట్ లిమిట్ లోపలే ఉంది అని చెప్పి
- 4:28మళ్ళీ తేలింది. ఆ రిపోర్ట్ ను ఫిబ్రవరి 2,
- 4:302026న ఎఫ్ఎస్ఎస్ఐ కి బిస్లరీ పంపాను అని
- 4:33చెప్పి తను రిలీజ్ చేసిన స్టేట్మెంట్ లో
- 4:35చెప్పింది. ఈ రిపోర్ట్ పంపిన తర్వాత
- 4:37ఎఫ్ఎస్ఎస్ఐ లో కంప్లీట్ సైలెన్స్ బిస్లరీ
- 4:40చెప్పిన దాని ప్రకారం ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి
- 4:42ఒక్క లెటర్ కూడా ఆ తర్వాత బిస్లరీ కి
- 4:44రాలేదు ఈ 14 నెలల్లో ఇక ఏ ప్రాబ్లం లేదులే
- 4:47అని చెప్పి బిస్లరీ అనుకుంది కానీ నవంబర్
- 4:5022 2026 14 నెలల తర్వాత ఒక్కసారిగా
- 4:54బిస్లరీ వాటర్ [సంగీతం] అన్ సేఫ్ అంటే
- 4:56గోవా ప్లాంట్ లో ఉన్న వాటర్ మాత్రమే గోవా
- 4:59ప్లాంట్ లో శాంపుల్ సేకరించిన ఒక శాంపిల్
- 5:02అన్ సేఫ్ ప్రాసిక్యూషన్ కి
- 5:03ఆదేశిస్తున్నాము అని చెప్పి ప్రకటించింది
- 5:05కానీ సాధారణంగా వాటర్ తాగే వాళ్ళకి
- 5:08బిస్లరీ బ్రాండ్ అన్సేఫ్ అనే సిగ్నల్
- 5:10వెళ్తుంది. గోవా ప్లాంట్ లో 2025 లో
- 5:14ఉత్పత్తి చేసిన ఇప్పుడు ఏమాత్రం
- 5:16అందుబాటులో లేని బిస్లరీ వాటర్ అన్సేఫ్
- 5:20అనేది కాదు మొత్తం బిస్లరీ బ్రాండే
- 5:22అన్సేఫ్ అనేది ఇప్పటికే వెళ్ళింది
- 5:24జనాల్లోకి మొత్తం బిస్లరీ వాటర్ లోనే
- 5:26క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అనేలాగా
- 5:28ప్రచారం జరుగుతుంది. ఏ మీడియా ఛానల్స్
- 5:31అయితే అంబానిీ అదాని చేతుల్లో ఉన్నాయో ఆ
- 5:33ఛానల్స్ ఒక్కసారి చూడండి. ఎఫ్ఎస్ఎస్ఐ
- 5:35నుంచి ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి నాన్
- 5:37స్టాప్ గా బిస్లరీ మీదనే వార్తల్ని రన్
- 5:40చేస్తున్నారు బిస్లరీ సేఫ్ కాదు బిస్లరీలో
- 5:42క్యాన్సర్ బిస్లరీ వాటర్ లో క్యాన్సర్
- 5:44కారకాలు ఉన్నాయి అని చెప్పి బిస్లీ
- 5:46దలీడింగ్ వాటర్ బ్రాండ్ వెన్ ఇట్ comస్ టు
- 5:49మినరల్ వాటర్ ఇట్స్ ఆన్ ఇంటర్నేషనల్
- 5:51బ్రాండ్ అండ్ ఇట్స్ ప్యాకేజ్ డ్రింకింగ్
- 5:53[సంగీతం] వాటర్ ఇన్ ఇండియా వాస్ డిక్లర్డ్
- 5:56unన్సఫ్
- 5:57ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్
- 5:59స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో
- 6:01మనం తినే తాగే ప్రతి వస్తువుకు ఇదే ఇదే
- 6:04అత్యుత్తమ కాపలాదారు కేంద్ర ఆరోగ్య
- 6:06మంత్రిత్వ శాఖ కింద 2006 ఫుడ్ సేఫ్టీ
- 6:09చట్టం ద్వారా ఇది ఏర్పాటయింది. వాటర్
- 6:11బాటిల్ నుంచి మనం తినే హోటల్స్ లో
- 6:13తయారయ్యే ఫుడ్ వరకు ఏది సేఫ్ ఏది కాదు అని
- 6:16ప్రమాణాలు పెట్టేది లైసెన్స్లు ఇచ్చేది
- 6:18ల్యాబ్స్ లో టెస్ట్లు చేయించి రిపోర్ట్స్
- 6:20ప్రకటించేది వాటి మీద చర్యలకు ఆదేశించేది
- 6:23ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ ఆధ్వర్యంలోనే
- 6:25జరుగుతాయి. అలాంటి సంస్థ బిస్లరీని
- 6:28అన్సేఫ్ బిస్లరీ నీట్లో క్యాన్సర్ కారకాలు
- 6:30ఉన్నాయి అని చెప్పి చేసిన ప్రకటన
- 6:32కచ్చితంగా దేశ ప్రజలందరినీ కూడా షాక్
- 6:34తినేలాగా చేస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఐ ప్రకటన
- 6:37ప్రజల్ని కాపాడడానికి ఉద్దేశించిందా
- 6:39నిజంగా అంబానిీ కాంపాషూర్ ఇండిపెండెన్స్
- 6:42బ్రాండ్లకు ఇండైరెక్ట్ గా హెల్ప్
- 6:44అయ్యేలాంటి ప్రకటన ఇది ఇది కదా మనం అర్థం
- 6:46చేసుకోవాల్సింది. ఇది అర్థం కావాలి అంటే
- 6:48ఒక చిన్న కథ అర్థం చేసుకోవాలి. ఒక ఊర్లో
- 6:50ఎప్పటి నుంచో ఒక నమ్మకమైన మినరల్ వాటర్
- 6:52ప్లాంట్ ఉంది అదే ఊర్లో కొత్తగా ఇంకో షాప్
- 6:55వచ్చింది సేమ్ బిజినెస్ ధర కూడా తక్కువ
- 6:57కొత్త షాప్ లో అయినా సరే పాత షాప్ కే
- 7:00ఎక్కువ మంది వెళ్తున్నారు ఎందుకంటే
- 7:01నమ్మకంగా క్వాలిటీగా అతను ఇస్తున్నాడు
- 7:04కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే క్వాలిటీకే
- 7:07ప్రాధాన్యత ఇచ్చి ఊరి జనమంతా అక్కడికే
- 7:09వెళ్తున్నారు. అలాంటి టైంలో ప్రభుత్వం
- 7:11తరపున ఆ ఊరి పెద్దగా ఉన్న వ్యక్తి పాత
- 7:14షాప్ లో అమ్మే వాటర్ సేఫ్ కాదు అవి తాగితే
- 7:17మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని చెప్పి
- 7:19మేము టెస్ట్ చేయించాము ఇది అఫీషియల్
- 7:21రిపోర్ట్ అని ఒక ప్రకటన చేశాడు మరుసటి
- 7:23రోజు ఏం జరుగుతుందో తెలుసు కదా పాత షాప్
- 7:25కు ఎవ్వరూ వెళ్లరు ఒక్కరు కూడా వెళ్లరు.
- 7:27కొత్త షాప్ మాత్రం కలకలలాడిపోతుంది. ఇక్కడ
- 7:30కొత్త షాపు యజమాని ఊరు పెద్ద
- 7:33కుమ్మక్కయ్యారా ఎవరు చూడలేదు
- 7:35కుమ్మక్కయ్యారో లేదో తెలియదు ఎవరికీ కానీ
- 7:37ప్రాణాలు పోతాయి అనే వార్త విపరీతంగా
- 7:40స్ప్రెడ్ అవ్వడం వల్ల అప్పటిదాకా ఎంత
- 7:42నమ్మకం ఉన్నా కూడా జనాల్లో ఆ పాత షాపు
- 7:44మూతపడక తప్పలేదు. అంతెందుకు ఒక కుక్కను
- 7:47చంపాలి అంటే ఏం చేస్తారు అది పిచ్చిది అని
- 7:50ముద్ర వేస్తారు ఇది సామిత ఉంది కదా
- 7:51ఇట్లాంటిది ఏమైనా జరిగిందా బిస్లరీ
- 7:53విషయంలో జరుగుతోందా అనేది ఇంకా నిర్ధారణ
- 7:56కాలేదు అట్లాంటి చర్చ అయితే మొదలైంది ఇంత
- 7:59పెద్ద అన్సేఫ్ అని చెప్పి ప్రకటించి
- 8:00ప్రాసిక్యూషన్ కి ఆదేశించి మాకు ఈమెయిల్
- 8:03లో గాని హార్డ్ కాపీ ద్వారా గాని నోటీసులు
- 8:06ఇవ్వలేదు ఎఫ్ఎస్ఎస్ఐ అని చెప్పి కనీసం
- 8:08ఎఫ్ఎస్ఎస్ఐ వెబ్సైట్ లో కూడా ఈ
- 8:10ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ ఎక్కడా
- 8:12కనిపించలేదు అని చెప్పి విస్లరీ
- 8:13చెప్తుంది. అంటే కంపెనీకు కనీసం నోటీస్
- 8:16కూడా చేరకముందే టీవీల్లో నాన్ స్టాప్
- 8:18డిబేట్స్ జరుగుతున్నాయి. దీని అర్థం ఏంటి
- 8:20దేశంలో బిస్లరీకి గోవా ప్లాంట్ మాత్రమే
- 8:23కాదు మొత్తం 143 ప్లాంట్స్ ఉన్నాయి. ఒక్క
- 8:26గోవా ప్లాంట్ లో ఆరు శాంపిల్స్ తీసుకుంటే
- 8:28వాటిలో ఐదు శాంపిల్స్ సేఫ్ అని వచ్చింది.
- 8:30ఒక్క శాంపిల్ లో మాత్రమే తేడాను
- 8:32ఎఫ్ఎస్ఎస్ఐ గుర్తించింది ఆ తేడా కూడా లేదు
- 8:35అని చెప్పి ఇంకో ఎఫ్ఎస్ఎస్ఐ రికగ్నైజ్డ్
- 8:39ల్ాబ్ లో చెక్ చేయించి మేము రిపోర్ట్
- 8:41ఇచ్చాము అని చెప్పి డిస్లరీ చెప్తుంది.
- 8:43ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి 14 నెలలుగా మాకు ఏ
- 8:45ప్రకటన రాలేదు అని చెప్పి బిస్లరీ
- 8:47చెప్తుంది. [సంగీతం] టెస్ట్లు చేసిన
- 8:48తర్వాత 14 నెలల పాటు కామ్గా ఉన్న
- 8:51ఎఫ్ఎస్ఎస్ఐ ఇప్పుడు మాత్రమే బిస్లరీ వాటర్
- 8:54సేఫ్ కాదు అని చెప్పి ప్రకటించడం వెనుక
- 8:56అది ప్రజాక్షేమం కోసమేనా అనే ప్రశ్న
- 8:59వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఆ
- 9:01శాంపిల్ ప్రజల్లో లేదు. ప్రజలు ఎవరు
- 9:03తాగారు? ఎలా ఎలాంటి ప్రభావానికి లోనయ్యారు
- 9:06అనేది కూడా తెలీదు. 14 నెలలు అయిపోయింది
- 9:09కాబట్టి ఇక్కడే మనం మిస్సిలరీ బ్యాక్
- 9:11స్టోరీ కొంచెం తెలుసుకోవాలి. ఈ పెద్దాయన
- 9:13పేరు రమేష్ చౌహాన్ ఆయన ఎవరో తెలియని
- 9:15వాళ్ళకి కూడా ఆయన క్రియేట్ చేసిన
- 9:16బ్రాండ్స్ బాగా తెలుసు థం్స్ అప్ లింకా
- 9:19గోల్డ్ స్పాట్ మాజా సిట్రా ఫైనల్ గా
- 9:21బిస్లరీ బిస్లరీ అనేది ఒక ఇటాలియన్ పేరు
- 9:23ఫెలిస్ బిస్లరీ అనే ఇటాలియన్ వ్యాపారి
- 9:26పేరు మీద ఈ బ్రాండ్ క్రియేట్ అయింది 1969
- 9:29లో ఈ రమేష్ చౌహాన్ కుటుంబము ఈ బిస్లరీ
- 9:32కంపెనీని కొనింది. 1977 లో కోకోలా
- 9:34ఇండియాని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ
- 9:36ఖాళీని భర్తీ చేసింది ఈ రమేష్ చౌహానే
- 9:39థం్స్ అప్ ఫార్ములాను ఇండియన్స్ నోటికి
- 9:41నచ్చేలాగా కొంచెం ఎక్కువ గాటుతో తయారు
- 9:44చేసి పెద్ద మార్కెట్ ని క్రియేట్ చేశారు.
- 9:46థమ్స్ అప్ సహా ఇతర సాఫ్ట్ డ్రింక్స్ తాగడం
- 9:48అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు అవి సేఫ్
- 9:50కాదు హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లో అవి భాగం
- 9:53కాదు. ఇక్కడ నేను మార్కెట్ గురించి
- 9:55మాత్రమే చెప్తున్నా కాబట్టి అదంతా
- 9:56చెప్పాల్సి వస్తుంది. 1993 లో కోకకోలా
- 9:59తిరిగి ఇండియాకి వచ్చింది. అప్పటికే
- 10:00పెప్సిీ కూడా ఇండియాలో ఉంది రెండు కూడా
- 10:03గ్లోబల్ దిగజాలు వాళ్ళ దగ్గర భారీగా ఫండ్
- 10:06ఉంది అంటే రమేష్ చౌహాన్ కంటే అనేక రేట్లు
- 10:08ఎక్కువ ఫండ్ ఉంది. అయినా సరే జనం థంబ్స్
- 10:11అప్ నే ఎక్కువగా కొంటున్నారు,
- 10:12తాగుతున్నారు. అలాంటప్పుడు కోకోలా కంపెనీ
- 10:15ఈ థంబ్స్ అప్ తో డైరెక్ట్ గా పోటీ పడలేదు.
- 10:17థం్స్ అప్ ను నింపే బాటిలింగ్ ప్లాంట్లని
- 10:19మొత్తం తన వైపు తిప్పుకుంది. రమేష్ చౌహాన్
- 10:22స్వయంగా చెప్పిన లెక్కల ప్రకారం 62
- 10:24ప్లాంట్లలో థం్స్ అప్ తయారవుతుంటే దాంట్లో
- 10:26నాలుగు ప్లాంట్లు మాత్రమే అతని సొంత
- 10:28ప్లాంట్లు మిగిలినవన్నీ కూడా ఆ వేరే వాళ్ళ
- 10:32ప్లాంట్లలో ఈ బాటిలింగ్ చేయించి బాటిలింగ్
- 10:34ఫిల్ చేసి వాటిని సప్లై చేస్తూ ఉంటారు. సో
- 10:37థం్స్ అప్ తయారయ్యేది ఎక్కువగా ఫ్రాంచైజీ
- 10:39బాటిలింగ్ ప్లాంట్లలోనే బాటిల్స్ లేకపోతే
- 10:42డ్రింక్ ఎంత బాగున్నా కూడా ఏం లాభము థం్స్
- 10:44అప్ కి బాటిల్స్ దొరక్కుండా చేశారు
- 10:46చివరికి చౌహాన్ మొత్తం సాఫ్ట్ డ్రింక్స్
- 10:49పోర్ట్ఫోలియోనే కోకోలా కంపెనీకి
- 10:52అమ్ముకోవాల్సి వచ్చింది అంటే థం్స్ అప్
- 10:54అనేది ఫుల్ సక్సెస్ కానీ ఇక్కడ అంత
- 10:56సక్సెస్ఫుల్ ప్రాడక్ట్ ని కూడా అతని చేతి
- 10:59నుంచి లాక్కోవడానికి ముందుగా బాటిలింగ్
- 11:02కంపెనీల్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు.
- 11:05బాటిల్స్ లేకపోతే ప్రాడక్ట్ ఉండి ఏం
- 11:07చేయాలి అని చెప్పి చివరికి కోకోలా
- 11:08కంపెనీకి థం్స్ అప్ ని అమ్మేశారు. అలా
- 11:10గోల్డ్ స్పాట్ సిట్రా బ్రాండ్స్ పూర్తిగా
- 11:12కనిపించకుండా పోయాయి కోకోలా వాటి స్థానంలో
- 11:15తన సొంత బ్రాండ్స్ ని ఫాంటా స్ప్రైట్ ని
- 11:18మార్కెట్లోకి తీసుకొని వచ్చింది. ఇది
- 11:20గుర్తుపెట్టుకోండి పోటీదారుని ఓడించడానికి
- 11:22ఎప్పుడూ కూడా ప్రాడక్ట్ నే కొట్టాల్సిన
- 11:24పని లేదు. వాడి చుట్టూ ఉండే వ్యవస్థను
- 11:27కొట్టినా చాలు అన్ని అమ్మేసిన చౌహాను ఒకే
- 11:30ఒక బ్రాండ్ ని మాత్రం వదిలి పెట్టలేదు
- 11:31దాన్ని తనే కొనసాగిస్తూ వచ్చాడు అదే
- 11:34బిస్లరీ కంపెనీ ఈరోజు ఆర్గనైజ్డ్ వాటర్
- 11:37మార్కెట్ లో దాదాపు మూడో వంతు ఈ బిస్లరీ
- 11:39కంపెనీదే దాదాపు 6000 డిస్ట్రిబ్యూటర్లు
- 11:42143 దాకా ప్లాంట్లు ఉన్నాయి మనం వాటర్
- 11:44బాటిల్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది
- 11:47బిస్లరీ ఇవ్వండి అని చెప్పి అంటారు. అంటే
- 11:49వాటర్ కి ప్రత్యాన్మాయంగా బిస్లరీ అనేది
- 11:51ఒక నమ్మకమైన బ్రాండ్ గా మారిపోయింది
- 11:53జనాల్లో 2022 లో అప్పటికే 82 ఏళ్ల వయసున్న
- 11:56రమేష్ చౌహాన్ దేశంలో నమ్మకమైన టాటా
- 12:00బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్ కి తన
- 12:03బిస్లరీ కంపెనీని అమ్మితే అది యధాతతంగా
- 12:05కొనసాగుతుంది అని చెప్పి భావించి 7000
- 12:08కోట్లకి టాటా కు బిస్లరీని అమ్మాలి అని
- 12:10చెప్పి చూశారు కానీ 2023 మార్చ్ లో ఆ డీల్
- 12:13ఎందుకో ఆగిపోయింది. ఆ తర్వాత అప్పటిదాకా ఈ
- 12:17బిస్లరీని కొనసాగించే ఆసక్తి చూపించని
- 12:19రమేష్ చౌహాన్ కూతురు జయంతి చౌహానే
- 12:22ముందుకొచ్చి కంపెనీని టేకప్ చేసి నడుపుతూ
- 12:24వస్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం
- 12:26మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టాటా
- 12:29కు రమేష్ చౌహాన్ బిస్లరీని అమ్మాలి అని
- 12:31అనుకున్నప్పుడు దాన్ని కొనాలి అనుకున్న
- 12:34కంపెనీల జాబితాలో రిలయన్స్ కూడా
- 12:36ఉంది.రిలయన్స్ రిలయన్స్ కూడా ఎలాగైనా సరే
- 12:38బిస్లరీని సొంతం చేసుకోవాలి అని చెప్పి
- 12:40ప్రయత్నం చేసింది అనే రిపోర్ట్స్ ఉన్నాయి.
- 12:42అంటే ఒకప్పుడు బిస్లరీని కొనాలనుకున్నట్టు
- 12:44వార్తల్లో వినిపించిన బ్రాండ్ తోనే
- 12:46ఇప్పుడురిలయన్స్ నేరుగా పోటీ పడేలాగా
- 12:50పరిస్థితులు వచ్చాయి. ఆ స్థాయికి
- 12:52సొంతంగానే తన సొంత వాటర్ బ్రాండ్ ని
- 12:54రిలయన్స్ మార్కెట్ లోకి తీసుకొని
- 12:56వచ్చింది. రిలయన్స్ తాను కొనలేని బ్రాండ్
- 12:58ను ఎలాగైనా ఎదుర్కోవాలి అని చెప్పి
- 13:00ఖచ్చితంగా అనుకుంటుంది. అంతమాత్రాన
- 13:02రిలయన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ తో దాడులు చేయించింది
- 13:04ఇదంతా రిలయన్స్ పనే అని చెప్పి మనం ఫేక్
- 13:07గా ఆరోపణలు చేయలేం ఎందుకంటే అలా అనడానికి
- 13:11ఒక్క ఆధారం కూడా లేదు ఆధారాలు ఉంటాయి అని
- 13:13చెప్పి కూడా అనుకోలేం ఎందుకంటే ఎఫ్ఎస్ఎస్ఐ
- 13:16ప్రైవేట్ సంస్థ కాదు కదా అది దేశ ప్రజల
- 13:18భద్రత కోసం దేశ ప్రజల ఆహారం నాణ్యత కోసం
- 13:21పని చేయాల్సిన ప్రభుత్వ సంస్థ ప్రజల సంస్థ
- 13:25అయితే ఇక్కడ రిలయన్స్ కంపెనీ ఒక ప్రోడక్ట్
- 13:27ని మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే ఎలాంటి
- 13:29మోడస్ ఆపరండిని రన్ చేస్తుంది అనేది
- 13:32అందరికీ బాగా తెలుసుజియో వచ్చినప్పటి
- 13:34నుంచి చూస్తున్నారు. సో ప్రధానంగా మూడు
- 13:36రకాల మార్కెట్ వ్యోహాలని రిలయన్స్ అమలు
- 13:39చేస్తుంది అని చెప్పి చాలా విశ్లేషణలు
- 13:41ఉన్నాయి. తిరుగులేని స్ట్రాటజీ నెంబర్ వన్
- 13:43అతి తక్కువ ధర 2016 లోజియో ఫ్రీ డేటాతో
- 13:47టెలికాం మార్కెట్ ను తలకిందలు చేసింది.
- 13:49అప్పటిదాకా మార్కెట్ లో ఉన్న అన్ని
- 13:51కంపెనీల కంటే తక్కువ ధరకు అండ్ ఫ్రీగా
- 13:53కూడా మేము ఇస్తాము అని చెప్పి తన
- 13:55ప్రాడక్ట్ ని లాంచ్ చేసింది. ఇక్కడ
- 13:57బిస్లరీకి పోటీగా అతి తక్కువ ధరకే
- 13:59కాంపాప్యూర్ ని మార్కెట్లోకి తీసుకొని
- 14:01వచ్చింది. స్ట్రాటజీ నెంబర్ టూ డైరెక్ట్
- 14:03గా సెల్లర్ అంటే ఎవరైతే అమ్ముతారో
- 14:05ప్రాడక్ట్ ని ఆ వ్యక్తి షాపతనం అని
- 14:07చెప్పాలి. ఇది చాలా మందికి తెలియన ట్రిక్
- 14:10మనం డైరెక్ట్ గా షాప్ లో వాటర్ బాటిల్
- 14:12కొండానికి వెళ్తే ఒక మిస్లరీ బాటిల్ ఇవ్వ
- 14:14అని అడుగుతాం లేకపోతే వాటర్ బాటిల్ ఇవ్వ
- 14:15అని అడుగుతాం. మనం బిసిలరీ బాటిల్ అన్నా
- 14:18కూడా అది లేకపోతే అతనే డిసైడ్ చేసి ఏదో
- 14:20ఒకటి మన చేతిలో పెట్టేస్తాడు. సో అది ఏదో
- 14:23ఒకటి కాకుండా కచ్చితంగా రిలయన్స్ దే
- 14:26అవ్వాలి అని చెప్పి షాప్ అతనికి ఎక్కువ
- 14:29మార్జిన్ని రిలయన్స్ ఇస్తుంది మిగతా
- 14:31కంపెనీలు షాప్ అతనికి 34 శాత మార్జిన్
- 14:33ఇస్తే రిలయన్స్ 6 నుంచి 8% మార్జిన్
- 14:35ఇస్తుంది అంటే డబల్ ఇస్తుంది అలాంటప్పుడు
- 14:37షాప్ అతను ఏ ప్రాడక్ట్ అమ్ముతాడు కస్టమర్
- 14:39కి స్ట్రాటజీ నెంబర్ త్రీ నమ్మకం నీళ్ళ
- 14:42బిజినెస్ లో మనం కొనేది నీళ్లు కాదు
- 14:44కచ్చితంగా నమ్మకాన్నే ఇది తాగితే మనం సేఫ్
- 14:48అని చెప్పి నమ్మిన బ్రాండ్ నే కచ్చితంగా
- 14:50తీసుకుంటాం. అందుకే పాపులర్ బ్రాండ్స్
- 14:52పేర్లతోని డూప్లికేట్ వాటర్ బాటిల్స్ కూడా
- 14:54వస్తుంటాయి బిస్లరీని లేకపోతే కిన్లేని
- 14:57రకరకాలుగా మార్చి అవి చదివితే సేమ్ పేరే
- 15:00వచ్చేలాగా చిన్న స్పెల్లింగ్ మార్పుతో
- 15:02సేమ్ ఒకే టైప్ బ్రాండింగ్ చేస్తూ మనకు
- 15:06నీళ్ళ అమ్ముతూ ఉంటారు. సో అదంతా ఎందుకంటే
- 15:09మనం పాపులర్ బ్రాండ్ ని నమ్మి కొంటాం
- 15:11కాబట్టి ఇక్కడ బిస్లరీని నెంబర్ వన్
- 15:13చేసింది నమ్మకం సో ఆ నమ్మకాన్ని ఎలా
- 15:16కొట్టాలి అది అన్సేఫ్ బిస్లరీ వాటర్ అన్
- 15:19సేఫ్ అనే ప్రచారం మాత్రమే బిస్లరీని
- 15:22పడగొట్టే తిరుగులేని స్ట్రాటజీ అవుతుంది
- 15:24అయితే మళ్ళీ చెప్తున్నాను ఈ స్ట్రాటజీ
- 15:27రిలయన్స్ అమలు చేసింది అని చెప్పి
- 15:29చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు అట్లా
- 15:31చెప్పలేము ఎఫ్ఎస్ఎస్ఐ డిస్లరీని అన్సేఫ్
- 15:34ని ప్రకటించింది కాబట్టి అంతిమ లబ్దిదారు
- 15:37ఇక్కడ ఇక్కడ రిలయన్స్ అవుతుంది. ఎందుకంటే
- 15:39మిగతా పోటీలో ఉన్న వాటర్ కంటే కూడా
- 15:41రిలయన్స్ వాటర్ అతి తక్కువలో ఉంది చాలా
- 15:44విస్తృతమైన మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ
- 15:46మనం క్వశ్చన్ చేయాల్సింది రిలయన్స్ ని
- 15:48కాదు తప్పు పట్టాల్సింది రిలయన్స్ ని కాదు
- 15:49అదొక ప్రైవేట్ సంస్థ మనం క్వశ్చన్
- 15:52చేయాల్సింది ఎఫ్ఎస్ఎస్ఐ టైమింగ్ ని ఇదే
- 15:55టైమింగ్ లో రిలయన్స్ కంపెనీ మార్కెట్లోకి
- 15:58ఒక అతి పెద్ద వాటర్ బ్రాండ్ తెచ్చిన టైం
- 16:00లోనే బిస్లరీ మీద మాత్రమే శాంపుల్ సేకరణ
- 16:04చేయడము దాంట్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి
- 16:06అని చెప్పి ప్రకటించిన ఈ టైమింగ్
- 16:08పారదర్శకతని మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలి
- 16:10ఖచ్చితంగా 30వేల కోట్ల మార్కెట్ బిస్లరీ
- 16:12ఇది కోట్ల మంది రోజు నమ్మకంగా తాగే నీళ్లు
- 16:15బిసిలరీ వాటర్ అలాంటి బిస్లరీ కంపెనీకి
- 16:17చెందిన ఒక్క సింగిల్ శాంపిల్ 14 నెలల
- 16:20క్రితం ఫెయిల్ అయితే ఆ విషయాన్ని ఇప్పుడు
- 16:22ఎందుకు బయట పెట్టారు ఇంతకాలం ఎందుకు బయట
- 16:24పెట్టలేదు సో ఆ బ్యాచ్ నీళ్లుు ఎప్పుడో
- 16:27అమ్ముడుపోయాయి ఎప్పుడో తాగేశారు ఇంత
- 16:29లేటుగా చెప్తే ఇక్కడ నిజంగా ఎఫ్ఎస్ఎస్ఐ
- 16:31జనాన్ని అలెర్ట్ చేస్తూ జనం ప్రాణాల్ని
- 16:33కాపాడుతున్నట్టు మనం నమ్మాలా ఈ ప్రశ్నలు
- 16:35ముందుకు వచ్చిన తర్వాత మిస్లరీ మాత్రమే
- 16:37కాదు మేము అన్ని బ్రాండ్లను టెస్ట్
- 16:39చేస్తాము అని చెప్పి ఇప్పుడు
- 16:40ప్రకటించింది. కానీ జరగాల్సిన డ్ామేజ్ ఒక
- 16:43గోవా ప్లాంట్ లో ఒక శాంపుల్ కాదు మొత్తం
- 16:45బిస్లరీ వాటర్ లో మొత్తం క్యాన్సర్
- 16:47కారకాలు ఉన్నాయి అనేది మీడియా విస్తృతంగా
- 16:50ప్రచారం చేస్తుంది దాన్నే జనం
- 16:51నమ్ముతున్నారు వాటినేవాట్ లో షేర్
- 16:53చేసుకుంటారు. అది బిస్లరీ నమ్మకాన్ని
- 16:56మొత్తాన్ని పడగొట్టేస్తుంది. ఇక్కడ
- 16:58ఎఫ్ఎస్ఎస్ఐ నీళ్ళ నాణ్యతను టెస్ట్ చేయాలి
- 17:00అంటే ఏం చేయాలి ముఖ్యంగా పెద్ద బ్రాండ్స్
- 17:02విషయంలో అన్ని బ్రాండ్స్ దగ్గరికి వెళ్లి
- 17:04శాంపుల్ సేకరించి ఆ శాంపుల్ సేకరించిన
- 17:07విషయాన్ని ఒకేసారి ప్రకటించడము ఆ బ్రాండ్ల
- 17:10పేరుతో కూడా ప్రకటించడము లోపాలని ఒకేసారి
- 17:12బయట పెట్టడము చేయగలగాలి అప్పుడే
- 17:14నిజాయితీగా ఈ ప్రక్రియ జరిగినట్టు
- 17:16అవుతుంది. ధరల యుద్ధంలో ఒక లీటర్ బాటిల్
- 17:18మీద ₹ రూపాయలు తగ్గడం అంటే అది ఖచ్చితంగా
- 17:20కస్టమర్లకు లాభమేరిలయన్స్ వాటర్ తీసుకుంటే
- 17:23కస్టమర్ లాభపడతాడు. కానీ వేరే ఆప్షనే
- 17:25లేకుండా మిగిలిన ప్లేయర్స్ అందరినీ కూడా
- 17:27మింగేస్తే ఒకే కంపెనీ ఆ తర్వాత ధరని ఎవరు
- 17:31అంతిమంగా డిసైడ్ చేస్తారు ఈరోజు 15 లీటర్
- 17:34బాటిల్ రేపు పొద్దున ₹30 లీటర్ అయితే
- 17:36అప్పుడు ఇంకొక ఆప్షనే మార్కెట్లో లేకపోతే
- 17:39అంతిమంగా ఆ భారం పడేది ఎవరి మీద డైరెక్ట్
- 17:42గా ప్రజల మీద సో మార్కెట్లో పోటీ లేకుండా
- 17:44చేసినప్పుడు అంతిమంగా ఎవరైతే ఉంటారో
- 17:46వాళ్ళదే కదా ఫైనల్ ధర నిర్ణయం ఒకప్పుడు
- 17:49నీళ్ళ కొండమే ఉండేది కాదు మనకు ఇప్పుడు
- 17:51కొనే నీళ్ళ మీద కూడా నమ్మకం లేకుండా
- 17:53చేసేస్తున్నారు ప్రభు ప్రభుత్వ వ్యవస్థలు
- 17:54నిష్పాక్షకంగా వ్యవహరించినప్పుడు ఇలాంటి
- 17:56సమస్య ఉండదు. అందుకే ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఐ
- 17:58తీరు మీద ప్రశ్నలు వస్తున్నాయి.
- 18:00ఎఫ్ఎస్ఎస్ఐ బిస్లరీ శాంపుల్స్ మాత్రమే
- 18:02కాకుండా రిలయన్స్ నుంచి కిన్లే నుంచి
- 18:04ఆక్వాఫినా ఇట్లా అన్ని కంపెనీస్ నుంచి
- 18:06శాంపుల్ సేకరించి ప్రకటించి ఉంటే అప్పుడు
- 18:09ఈ ప్రశ్నలు అనుమానాలు వచ్చేవి కాదు
- 18:11అప్పుడు మార్కెట్లో ఒక ప్లేయర్ కంప్లీట్
- 18:14గా టాప్ ప్లేయర్ కంప్లీట్ గా కింద పడిపోయే
- 18:17పరిస్థితి వచ్చేది కాదు జనాల్లో ఒక
- 18:19నమ్మకమైన బ్రాండ్ పట్ల పూర్తిగా నమ్మకం
- 18:21కోల్పోయే పరిస్థితి ఉండేది కాదు ఈ ఆందోళన
- 18:23ఉండేది కాదు కచ్చితంగా ఒక ఆందోళన ఉంటుంది
- 18:25కదా ఇంతకాలం తాగిన బిసిలరీ వాటర్ వల్ల మనక
- 18:28ఏమవుతుందో మనం క్యాన్సర్ బారిన పడతామేమో
- 18:30అని చెప్పి ఇప్పుడు మొదలయ్యే ఆందోళనకు
- 18:33ఎవరిది బాధ్యత మన దేశంలో పెద్ద పెద్ద
- 18:35ప్రభుత్వరంగ కంపెనీలు రోడ్ కాంట్రాక్టులు
- 18:37పోర్టులు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా
- 18:39అదానీలు అంబానీల చేతుల్లోకి వెళ్ళిపోతున్న
- 18:42టైంలో బిస్లరీ డీల్ ఫైనల్ గా ఎవరి చేతిలో
- 18:45ముగుస్తుందో చూడాలి. క్రోనాల్జీ మార్కెట్
- 18:47యుద్ధం గురించి నేను చెప్పాను మీ
- 18:49అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అండ్
- 18:50ఇలాంటి వార్తల గురించి ఎప్పటికప్పుడు
- 18:52తెలుసుకోవాలి అంటే మస్ట్ గా క్లియర్ కట్
- 18:54న్యూస్ యప్ ని డౌన్లోడ్ చేసుకోండి నేను
- 18:56ఫస్ట్ కామెంట్ లో డిస్క్రిప్షన్ లో లింక్
- 18:58ఇచ్చాను మీరు క్లియర్ కట్ న్యూస్ లో
- 18:59ఎక్కడి నుంచి అయినా సరే మీ ప్రాంత
- 19:01వార్తల్ని మీరే నేరుగా సిటిజన్ జర్నలిస్ట్
- 19:03గా రాయొచ్చు కూడా మరో వీడియోతో మళ్ళీ
- 19:04కలుస్తాను థాంక్యూ సో మచ్
About this transcript
This page contains the full transcript of Mystery Behind Bisleri || Thulasi Chandu by Thulasi Chandu, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,577 words across 486 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.