Mughal Empire పరిపాలన & పదజాలం | APPSC Group 2 Prelims | Most expected 40 బిట్స్ — Transcript
Full transcript
- 0:00గ్రూప్ట ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం.
- 0:02గ్రూప్ట ప్రిలిమ్స్ హిస్టరీలో మొగల్
- 0:04సామ్రాజ్యం అనగానే చాలామంది కేవలం
- 0:06యుద్ధాలు రాజుల పేర్లు చదువుకుంటే చాలు
- 0:08అనుకుంటారు. కానీ మీరు గమనించారా
- 0:10ప్రీవియస్ అనాలసిస్ ప్రకారం ప్రశ్నలు
- 0:12రాజుల పేర్లు కంటే ఎక్కువగా వారి పరిపాలన
- 0:15వ్యవస్థ అంటే అడ్మినిస్ట్రేషన్ మరియు
- 0:17సాంఘిక పరిస్థితుల నుండే వస్తున్నాయి.
- 0:19అందుకే ఈ సెక్షన్ లో ఒక్క మార్కు కూడా
- 0:21మిస్ కాకూడదని ఈ వీడియో చేయడం జరిగింది.
- 0:24ముఖ్యంగా మొగల్ కాలం నాటి క్లిష్టమైన
- 0:26పరిపాలన పదజాలం అంటే టెర్మినాలజీలో
- 0:28మన్సబ్దారి వ్యవస్థలో జత్ మరియు సవార్
- 0:31అంటే ఏంటి? మీర్ బక్షీ దివాన్ ఈ అలా వంటి
- 0:34అధికారుల విధులు ఏంటి? సో ఇలాంటి పదాలకు
- 0:37అర్థం ఇలాంటి ఇన్ డెప్త్ అంశాలను టచ్
- 0:39చేస్తూ టాప్ 40 ఎంసిక్యూస్ ని పూర్తి
- 0:41వివరణతో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ 40
- 0:44ఎంసిక్యూస్ మీరు నేర్చుకుంటే మొగల్
- 0:46అడ్మినిస్ట్రేషన్ మీద మీకు పూర్తి కమాండ్
- 0:48అయితే వస్తుంది. మీ కష్టాన్ని ఎవరు
- 0:50చూడకపోవచ్చు కానీ మీ సక్సెస్ ని మాత్రం ఈ
- 0:52లోకం మొత్తం చూస్తుంది. మీ తల్లిదండ్రుల
- 0:54కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూడడమే మీ లక్ష్యం
- 0:57కావాలి. గ్రూప్ట ప్రీలిమ్స్ లో ఇండియన్
- 0:59హిస్టరీ లోని మొగల్ ఎంపైర్ మీద టాప్ 40
- 1:01ఎంసిక్యూస్ చూడబోతున్నాం. ప్రీవియస్ ఇయర్
- 1:04అనాలసిస్ ప్రకారం ఇవి ఈ క్వశ్చన్స్ అయితే
- 1:06ప్రిపేర్ చేయడం జరిగింది. సోమగ మొగల్
- 1:09ఎంపైర్ లో మనం ఈరోజు మొగల్
- 1:10అడ్మినిస్ట్రేషన్ మీద అదేవిధంగా సోషియో
- 1:13ఎకనామిక్ కండిషన్స్ అండ్ దాంతో పాటు
- 1:15రిలీజియస్ కండిషన్స్ ఈ త్రీ కాన్సెప్ట్స్
- 1:17మీద టాప్ 40 ఎంసిక్యూస్ చూడబోతున్నాం.
- 1:20నెక్స్ట్ కాన్సెప్ట్ లో ఆర్ట్ మొగల్
- 1:21ఎంపైర్ లోని ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్
- 1:23అదేవిధంగా లిటరేచర్ లాంగ్వేజెస్ ఈ
- 1:26కాన్సెప్ట్స్ అన్నీ చూద్దాం. సో లేట్
- 1:28చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం
- 1:30ఫస్ట్ క్వశ్చన్ మొగల్ అధికారులలో
- 1:32సైన్యానికి జీతాల చెల్లింపు మరియు
- 1:34మన్సబ్దారుల నిర్వహణకు బాధ్యత వహించే
- 1:36అధికారి ఎవరు? సో మనకి ఇలాంటి ఎక్కువ
- 1:39అధికారి ఎవరు లేదా ఫలానాది ఇచ్చి లేదా ఫర్
- 1:42ఎగ్జాంపుల్ వజీర్ అని ఇచ్చి దానికి
- 1:43మీనింగ్ ఏంటి? మీర్ బక్షి అని ఇచ్చి
- 1:45దానికి మీనింగ్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్
- 1:47అయితే ఫ్రీక్వెంట్ గా మనకి అడుగుతున్నారు.
- 1:49సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మీర్
- 1:52బక్షి. మొగల్ పరిపాలనలో మీర్ పక్షి సైనిక
- 1:55విభాగాధిపతిగా ఉండేవారు. సైన్యానికి
- 1:58జీతాలు చెల్లించడం మన్సబ్దారుల నియమకాలు
- 2:01మరియు గుర్రాలకు ముద్రలు వేసే విధానాన్ని
- 2:03ఇతనే పర్యవేక్షించేవారు.
- 2:05నెక్స్ట్ క్వశ్చన్
- 2:08అక్బర్ కాలంలో రాజా తోడల్మాన్ గత 10
- 2:11సంవత్సరాల సగటు దిగుబడి ఆధారంగా
- 2:13ప్రవేశపెట్టిన భూమి శిస్తు పద్ధతి ఏంటి?
- 2:15ఇంపార్టెంట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి.
- 2:17కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి దహసాల
- 2:22అక్బర్ కాలంలో తోడన్మాల్ ఈ దహసాల పద్ధతిని
- 2:25ప్రవేశపెట్టారు. ఇందులో గత 10 సంవత్సరాల
- 2:29సగటు పంట దిగుబడి మరియు ధరలను లెక్కించి
- 2:31అందులో 1/3వ వంతును సిస్తుగా
- 2:34నిర్ణయించేవారు. నెక్స్ట్ క్వశ్చన్ మొగల్
- 2:37పరిపాలన సందర్భంలో మదద్ ఈమాష్ అనే పదం
- 2:40దేనిని సూచిస్తుంది? మదర్ ఈ మాష్ కరెక్ట్
- 2:44ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 2:47పండితులకు మరియు సాధువులకు ఇచ్చే పన్ను
- 2:49లేని భూమి గ్రాంట్లు పన్ను లేని భూమి
- 2:52గ్రాంట్లు మత పెద్దలకు అదేవిధంగా
- 2:55పండితులకు మరియు విద్యా సంస్థలకు మొగల్
- 2:58చక్రవర్తులు పన్నులేని భూములను అయితే
- 3:00దానంగా ఇచ్చేవారు. దీనినే మదద్ ఈమాష్ లేదా
- 3:04సయూర్గల్ అని పిలిచేవారు.
- 3:07నెక్స్ట్ క్వశ్చన్
- 3:09అక్బర్ ఫతేపూర్ సిక్రిీలో ఇబాదత్ ఖానాను ఏ
- 3:12సంవత్సరంలో స్థాపించారు? ఇబాదత్ ఖానా హౌస్
- 3:16ఆఫ్ వర్షిప్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నోట్
- 3:18చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 3:211575
- 3:23మతపరమైన అంశాలపై చర్చలు జరపడానికి అక్బర్
- 3:271575 లో ఇబాదత్ ఖానాను స్థాపించారు
- 3:30మొదట్లో ఇది కేవలం ముస్లింలకే పరిమితమైన
- 3:331578
- 3:35నుండి అన్ని మతాల వారికి అంటే హిందూ
- 3:37జైన్లు అదేవిధంగా క్రైస్తవులు పార్సీయులకు
- 3:40కూడా ప్రవేశం కల్పించడం జరిగింది.
- 3:43నెక్స్ట్ క్వశ్చన్ మన్సబ్దారి వ్యవస్థలో
- 3:45దు అస్పా సి అస్పా విధానాన్ని
- 3:48ప్రవేశపెట్టిన మొగల్ చక్రవర్తి ఎవరు? దు
- 3:50అస్పా సిహస్ప కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 3:54జహంగీర్ జహంగీర్ తన కాలంలో దు అస్పా సిహ
- 3:57అస్ప పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనివల్ల
- 4:01మన్సబ్దార్ యొక్క జాత్ అంటే హోదా
- 4:03పెరగకుండానే అతను నిర్వహించాల్సిన గుర్రాల
- 4:06సంఖ్యను పెంచే అవకాశం కలిగింది. నెక్స్ట్
- 4:09క్వశ్చన్ మొగల్ కాలంలో వాణిజ్యం మరియు
- 4:13బ్యాంకింగ్ లో ఉపయోగించే బిల్ ఆఫ్
- 4:15ఎక్స్చేంజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ను ఏమని
- 4:18పిలిచేవారు ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్
- 4:21ఈస్ ఆప్షన్ బి హుండి మొగల్ కాలంలో నగదును
- 4:25ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి
- 4:27తీసుకువెళ్ళడం కష్టంగా ఉండేది కాబట్టి
- 4:29వ్యాపారులు హుండి అనే పత్రాన్ని
- 4:32ఉపయోగించేవారు. దీని ద్వారా ఒక ఊరిలో
- 4:34డబ్బు ఇచ్చి మరొక ఊరిలో ఆ పత్రాన్ని చూపి
- 4:37నగదు పొందవచ్చు.
- 4:39నెక్స్ట్ క్వశ్చన్
- 4:41ఔరంగజేబ్ కాలంలో ఇస్లామిక్ చట్టాలు
- 4:44అమలయ్యేలా చూడడం మరియు ప్రజల నైతిక
- 4:46ప్రవర్తనను పర్యవేక్షించే అధికారి ఎవరు?
- 4:50కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మొహదసిబ్
- 4:54ఔరంగజేబ్ కాలంలో మొహదసిబ్లు ప్రజల
- 4:57ప్రవర్తనను పర్యవేక్షించేవారు మద్యం
- 4:59సేవించడం జూదం ఆడడం వంటి కార్యకలాపాలను
- 5:02వీరు నిషేధించేవారు.
- 5:04నెక్స్ట్ క్వశ్చన్ మొగల్ సమాజానికి
- 5:06సంబంధించి కుత్కాస్ట్ రైతులు అంటే ఎవరు?
- 5:10కుత్కాస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 5:13తాము సాగు చేసే భూమిపై యజమాన్య హక్కులు
- 5:16ఉన్న రైతులు అని అర్థం. మొగల్ కాలంలో
- 5:20రైతులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు
- 5:22అందులో కుత్కాస్ అంటే సొంత గ్రామంలోనే
- 5:25సొంత భూమిని సాగు చేసుకునేవారు. పాహికాస్
- 5:29అంటే ఇతర గ్రామాలకు వెళ్లి భూమిని కవులుకు
- 5:32చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్ జప్తి భూమి
- 5:35సిస్తు పద్ధతిని ఈ క్రింది విధంగా కూడా
- 5:37పిలుస్తారు. ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి.
- 5:40జప్తి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి
- 5:43బందోబస్తు విధానం.
- 5:47అక్బర్ ప్రవేశపెట్టిన జబ్ది పద్ధతిని
- 5:49బందోబస్తు విధానం అని కూడా అంటారు. దీనిని
- 5:52రాజా తోడర్మాల్ రూపొందించడం వల్ల దీనికి
- 5:54తోడర్మాల్ బందోబస్తు అని పేరు కూడా ఉంది.
- 5:58నెక్స్ట్ క్వశ్చన్ జిల్లా పరిపాలనకు
- 6:01అధిపతిగా ఉంటూ శాంతిభద్రతలను
- 6:03పర్యవేక్షించే అధికారి ఎవరు? కరెక్ట్
- 6:06ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఫౌజదార్ మొగల్
- 6:10కాలంలో ప్రతి సర్కార్లో ఫౌజదార్ ప్రధాన
- 6:13అధికారిగా ఉండేవారు. ఇతను జిల్లాలో
- 6:16శాంతిభద్రతలను కాపాడడంతో పాటు తిరుగుబాటు
- 6:18చేసే జమీందారులను అదుపు చేసేవారు.
- 6:21నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ పాలనలో అత్యంత
- 6:24ప్రామాణికమైన మరియు ప్రాచూర్యం పొందిన
- 6:26మొగల్ బంగారు నాణం ఏది? మొగల్ బంగారు నాణం
- 6:30కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మొహర్.
- 6:33అక్బర్ కాలంలో మొహర్ అత్యంత సాధారణమైన
- 6:36బంగారు నాణం మొహర్ దీని విలువ సుమారు 9
- 6:39రూపాయలకు సమానంగా ఉండేది. షహన్షా అనేది
- 6:42అతి పెద్ద బంగారు నాణం దీనిని ఎక్కువగా
- 6:45ఉన్నత వర్గాలు వారు నిల్వ చేసుకునేవారు.
- 6:47తర్వాత ప్రశ్న మొగల్ పరిపాలన నిర్మాణంలో
- 6:51పరగణ స్థాయిలో కానుంగో ఎవరు? కరెక్ట్
- 6:54ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భూమి మరియు రెవెన్యూ
- 6:58రికార్డుల సంరక్షకుడు.
- 7:00పరగణ స్థాయిలో భూమి సిస్తు రికార్డులను
- 7:03నిర్వహించే కీలక అధికారి కానుంగో ఇతను
- 7:06గ్రామంలోని పట్వారీలు ఇచ్చే వివరాలను
- 7:08కోరీకరించి రెవెన్యూ లెక్కలను సిద్ధం
- 7:10చేసేవారు. ఇంపార్టెంట్ క్వశ్చన్
- 7:161579
- 7:18లో అక్బర్ జారీ చేసిన మహజర్ నామా
- 7:21ముసాయిదాను ఎవరు రూపొందించారు?
- 7:24మహజర్ నామా కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 7:28షైక్ ముబారక్ అబ్దుల్ ఫజల్ మరియు ఫైజీల
- 7:31తండ్రి అయిన షేక్ ముబారక్ ఈ మహజర్ నామాను
- 7:34రూపొందించారు. దీని ద్వారా మతపరమైన
- 7:37వివాదాల్లో చక్రవర్తి తీసుకునే నిర్ణయమే
- 7:39అంతిమమని ప్రకటించబడింది. ఇది ఉలేమాల
- 7:42అధికారాన్ని తగ్గించింది. నెక్స్ట్
- 7:44క్వశ్చన్
- 7:46సో మీరు చూసినట్లయితే మనకి ఎక్స్ప్లనేషన్
- 7:49లో కూడా టూ త్రీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్
- 7:50దొరుకుతాయి. సో ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ కి
- 7:52కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది.
- 7:54నెక్స్ట్ క్వశ్చన్ మొగల్ భూ వర్గీకరణ
- 7:56ప్రకారం సారవంతం కావడానికి మూడు లేదా
- 7:59నాలుగు సంవత్సరాల పాటు సాగు చేయడకుండా
- 8:02వదిలేసిన భూమిని ఏమని పిలుస్తారు?
- 8:04ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కరెక్ట్ ఆన్సర్
- 8:06ఇస్ ఆప్షన్ సి, చాచర్. అక్బర్ కాలంలో
- 8:10భూములను నాలుగు రకాలుగా విభజించారు.
- 8:13ఇంపార్టెంట్ ఇది కూడా నాలుగు రకాలు. ప్రతి
- 8:15ఏటా సాగు చేసేదాన్ని అయితే పోలాస్ అని
- 8:18అంటారు అలా కాకుండా ఒకటి రెండు ఏళ్ళు
- 8:20విరామం ఇచ్చేది పరోతి అంటారు. మూడు
- 8:23నాలుగేళ్ళు విరామం ఇచ్చేదాన్ని చాచర్
- 8:25అంటారు. అలా కాకుండా ఐదేళ్ళ కంటే ఎక్కువ
- 8:28కాలం సాగు చేయన దాన్ని బంజర్ అంటారు బంజర్
- 8:31భూమి. నెక్స్ట్ క్వశ్చన్, మొగల్ చక్రవర్తి
- 8:34ఔరంగజేబ్ ఏ సూఫీ సిల్సాలను ఎక్కువగా
- 8:37ఆదరించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్
- 8:40ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నక్ష బందధి.
- 8:43నెక్స్ట్ క్వశ్చన్
- 8:46మొగల్ పరిపాలనలో జిల్లా స్థాయిలో అమీల్
- 8:48లేదా అమల్ గుజార్ అమీల్ లేదా అమల్ గుజార్
- 8:52దేనిని సూచిస్తుంది. ఇంపార్టెంట్
- 8:54కాన్సెప్ట్ నోట్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్
- 8:56ఇస్ ఆప్షన్ బి సిస్తు వసూలు చేసే అధికారి
- 9:00అమీల్ అంటే. జిల్లా స్థాయిలో భూమి సిస్తు
- 9:03వసూలు చేసే ప్రధాన అధికారిని అమల్ గుజర్
- 9:06అని పిలిచేవారు. ఇతను భూమిని కొలవడం మరియు
- 9:08రైతుల నుండి పన్నులు వసూలు చేయడంలో కీలక
- 9:11పాత్ర పోషించేవారు. నెక్స్ట్ క్వశ్చన్
- 9:13దారాషికో 52 ఉపనిషత్తులను దారాషికో 52
- 9:18ఉపనిషత్తులను ఏ పేరుతో పర్షియన్ భాషలోకి
- 9:20అనువదించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్
- 9:23క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 9:26సిర్ఈ అక్బర్ షాజహాన్ కుమారుడైన దారా షిగో
- 9:31ఉపనిషత్తుల సారాంశాన్ని సిర్ఈ అక్బర్ అంటే
- 9:33గొప్ప రహస్యం అని పేరుతో అనువదించారు.
- 9:36ఇతను హిందూ మరియు ముస్లిం ఇస్లాం మతాల
- 9:39మధ్య సామరస్యం కోసం ప్రయత్నించారు.
- 9:42నెక్స్ట్ క్వశ్చన్ మొగల్ పరిపాలనలో
- 9:45కొత్వాల్ అనే అధికారి యొక్క విధి ఏంటి?
- 9:48కొత్వాల్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 9:52నగరంలో శాంతిభద్రతల నిర్వహణ మెయింటైనెన్స్
- 9:55ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద సిటీ కొత్తవాల్
- 9:58ప్రధానంగా పట్టణ పరిపాలన అధికారి నగరంలో
- 10:01దొంగతనాలను అరికట్టడం అదేవిధంగా
- 10:03శాంతిభద్రతలను కాపాడడం మరియు బరువులు
- 10:06కొలతలను పర్యవేక్షించడం ఇతని యొక్క ప్రధాన
- 10:08బాధ్యత నెక్స్ట్ క్వశ్చన్ మొగల్ కాలంలో
- 10:12పాహి కాస్ట్ రైతులకు సంబంధించిన సరైన
- 10:15వివరణ ఏది పాహి కాస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 10:18ఆప్షన్ బి ఒప్పందం ప్రాతిపదికన వేరే
- 10:22గ్రామాల్లో సాగు చేసే వలస రైతులు సో పాహి
- 10:26కాస్ట్ రైతులు ఒక గ్రామానికి చెంది ఉండి
- 10:29పని కోసం లేదా మెరుగైన శిస్తు నిబంధనల
- 10:31కోసం వేరే గ్రామాలకు వెళ్లి అక్కడ భూములను
- 10:34సాగు చేసేవారు. వీరికి సాగు చేస్తున్న
- 10:36భూమిపై యాజమాన్య హక్కులు అయితే ఉండేవి
- 10:39కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మొగల్ తాత్విక
- 10:42సిద్ధాంతం సుల్ ఈకుల్ సార్వత్రిక శాంతి
- 10:46ప్రధాన ఉద్దేశం ఏంటి? సుల్ ఈ కుల్ కరెక్ట్
- 10:49ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. మతపరమైన సహనం మరియు
- 10:53సామరస్యాన్ని పెంపొందించడం.
- 10:56అక్బర్ ప్రవేశపెట్టిన ఈ సిద్ధాంతం మత
- 10:59సామరస్యాన్ని బోధిస్తుంది. దీని ప్రకారం
- 11:01రాజ్యం అన్ని మతాల వారిని సమానంగా చూడాలి
- 11:04మరియు ఎవరి మతపరమైన స్వేచ్ఛలోనూ జోక్యం
- 11:07చేసుకోకూడదు.
- 11:08నెక్స్ట్ క్వశ్చన్ మొగల్ పరిపాలన
- 11:12వ్యవస్థలో ఒక సుభా యొక్క బక్షి ఏ
- 11:14అధికారితో కలిసి సన్నిహితంగా పని చేయాల్సి
- 11:17ఉంటుంది? ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కరెక్ట్
- 11:20ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దివాన్ రాష్ట్ర
- 11:24స్థాయిలో దివాన్ ఆర్థిక వ్యవహారాలు మరియు
- 11:26బక్షి ఒకరిపై ఒకరు పర్యవేక్షణ కలిగి
- 11:29ఉండేవారు. ఇది ఒకే అధికారి చేతిలో అధికారం
- 11:32కేంద్రీకృతం కాకుండా అక్బర్ ప్రవేశపెట్టిన
- 11:35చెక్స్ అండ్ బాలెన్సెస్ విధానంలో భాగం.
- 11:38నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ తన ఉదారవాద మత
- 11:41విధానంలో భాగంగా 1564 లో రద్దు చేసిన
- 11:45పన్ను ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్
- 11:48ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జిజియా.
- 11:51ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్
- 11:54ముస్లిమేతర పౌరులపై విధించిన జిజియా
- 11:56పన్నును అక్బర్ 1564 లో రద్దు చేయడం
- 12:00జరిగింది. దీనికంటే ముందు 1563 లో యాత్రా
- 12:04స్థలాలపై విధించే పన్నును అంటే
- 12:06పిలిగ్రమేష్ టాక్స్ ను కూడా ఆయన రద్దు
- 12:08చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ మొగల్ పాలనలో
- 12:12కరోరి అనే పదాన్ని ఏ రకమైన అధికారి కోసం
- 12:15ఉపయోగించేవారు, కరోరి కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 12:19ఆప్షన్ బి కోటి దాన్ల సిస్తు వసూలు చేసే
- 12:23రెవెన్యూ అధికారి సో అక్బర్ తన పరిపాలనలో
- 12:27కోటి దాంల ఆదాయం వచ్చే ప్రాంతాలను ఒక
- 12:29యూనిట్ గా విభజించి వాటిపై కరోలను
- 12:32నియమించేవారు. వీరు ఆ ప్రాంతంలో సిస్తు
- 12:35వసూలను పర్యవేక్షించేవారు. నెక్స్ట్
- 12:37క్వశ్చన్ వృత్తాకారంలో ఉండే ఇలాహి ఇలాహి
- 12:42అనే బంగారు నాణాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
- 12:44ఇంపార్టెంట్ ఇది కూడా రిపీట్ అయిన
- 12:46క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 12:48అక్బర్
- 12:50అక్బర్ తన పరిపాలన కాలంలో అనేక రకాల
- 12:52నాణాలను ప్రవేశపెట్టారు. ఇందులో ఇలాహి
- 12:55నాణెం కూడా ఒకటి దీని విలువ సుమారు 10
- 12:58రూపాయలుగా ఉండేది. అక్బర్ నాణ్యాలపై
- 13:00తరుచుగా అల్లాహు అక్బర్ అని
- 13:02ముద్రించేవారు.
- 13:04నెక్స్ట్ క్వశ్చన్ సో మనకి ఈ టెర్మినాలజీ
- 13:07అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ
- 13:08అయితే ఫ్రీక్వెంట్ గా మనకి టర్మినాలజీ మీద
- 13:10అయితే మనకి గ్రూప్ట లో క్వశ్చన్స్ అడగడం
- 13:13జరుగుతుంది. మిగిలిన ఎగ్జామ్స్ లో జనరల్
- 13:15స్టడీస్ లో భాగంగా టర్మినాలజీని యూస్
- 13:17చేయరు కానీ గ్రూప్ట లెవెల్ అయితే
- 13:19టెర్మినాలజీ మీద ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్
- 13:21అవుతున్నాయి. సో అందుకని ఈ ఎంటైర్ వీడియో
- 13:24మొత్తంలో కూడా టెర్మినాలజీ మీద ఎక్కువ
- 13:25క్వశ్చన్స్ వచ్చేలాగా రూపొందించడం
- 13:27జరిగింది. తర్వాత ప్రశ్న షాజహాన్ మరియు
- 13:30ఔరంగజేబ్ కాలంలో భారతదేశాన్ని సందర్శించి
- 13:33నమ సింహాసనం గురించి వివరించిన ప్రసిద్ధ
- 13:36యూరోపియన్ యాత్రికుడు ఏ యాత్రికుడు అంటే
- 13:39యూరోపియన్ యాత్రికుడు ఎవరు? ఇంపార్టెంట్,
- 13:42కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి.
- 13:45టావర్నియర్.
- 13:47ఫ్రెంచ్ రత్న వ్యాపారి అయిన జీన్
- 13:50బాప్టిస్ట్ టావర్నియర్ షాజహాన్ నిర్మించిన
- 13:53నెమలి సింహాసనం పీకాక్ త్రోన్ గురించి
- 13:55అత్యంత వివరణాత్మకమైన సమాచారాన్ని
- 13:58అందించారు. ఇతను భారతదేశానికి మొత్తం
- 14:00ఆరుసార్లు ప్రయాణించారు ఇది కూడా
- 14:02ఇంపార్టెంట్ ఎన్నిసార్లు అని అడగొచ్చు
- 14:03ఆరుసార్లు. నెక్స్ట్ క్వశ్చన్ మొగల్
- 14:06చరిత్రలో నసక్ అంటే ఏంటి? నసక్ కరెక్ట్
- 14:10ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భూమి సిస్తూ అంచనా
- 14:14వేసే ఒక పద్ధతి. నసక్ అనేది పంటను నేరుగా
- 14:18కొలపకుండా గతంలో ఉన్న రికార్డుల ఆధారంగా
- 14:20ఒక అంచనాకు వచ్చి సిస్తు నిర్ణయించే
- 14:23పద్ధతి దీనిని గ్రూప్ అసెస్మెంట్ అని కూడా
- 14:26అనవచ్చు ఇది బెంగాల్ వంటి ప్రాంతాల్లో
- 14:29మనకి ఎక్కువగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్
- 14:32మొగల్ కేంద్ర పరిపాలనలో ఇంటెలిజెన్స్
- 14:35మరియు ఇన్ఫర్మేషన్ విభాగానికి అధిపతి
- 14:37ఎవరు? ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్
- 14:40ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కరెక్ట్ ఆన్సర్
- 14:43ఈస్ ఆప్షన్ బి
- 14:45దారోగా ఈ డాగ్ చౌకి దారోగా ఈ డాగ్ చౌకి
- 14:49గూడాచారి వ్యవస్థకు మరియు సమాచార
- 14:52మార్పిడికి పోస్టల్ సిస్టం కి అధిపతిగా
- 14:54ఉండేవారు. వార్తా విలేకరులైన వాకియా నవీస్
- 14:58నుండి సమాచారాన్ని సేకరించి చక్రవర్తికి
- 15:01చేరవేయడం ఇతని యొక్క ప్రధాన బాధ్యత.
- 15:04నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ మతపరమైన
- 15:07దృక్ప్రధానిని ప్రభావితం చేసిన వహదత్ ఉల్
- 15:10వజూద్ వహదత్ ఉల్ వజూద్ అంటే అస్తిత్వ
- 15:13ఏకత్వం అనేది భావనను ప్రాచర్యంలోకి
- 15:16తెరిచిన సూఫీ సెయింట్ ఎవరు? ఇంపార్టెంట్
- 15:19క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి.
- 15:22ఇబ్ అల్ అరబీ ఇబ్ అల్ అరబి. ఇబ్నల్ అర్బి
- 15:27ప్రతిపాదించిన వహదత్ ఉల్ వసూద్ సిద్ధాంతం
- 15:30దేవుడు మరియు సృష్టి ఒకటే అని చెబుతుంది.
- 15:33ఈ తత్వమే అక్బర్ యొక్క సుల్ కుల్ సర్వమత
- 15:37సామరస్యం విధానానికి తాత్విక పునాదిగా
- 15:39నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ పాలన
- 15:42ప్రారంభ సంవత్సరాల్లో వకీల్ ఉస్ సుల్తానత్
- 15:46వకీల్ ఉస్ సుల్తానత్ అని పిలవబడిన మొగల్
- 15:49అధికారి ఎవరు? ఇంపార్టెంట్ కాన్సెప్ట్
- 15:52కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బైరం ఖాన్
- 15:55అక్బర్ మైనర్ గా ఉన్నప్పుడు బైరం ఖాన్
- 15:57వకీల్ అంటే ప్రధానమంత్రి లేదా రీసెంట్ గా
- 16:00వ్యవహరించేవారు. ఆ సమయంలో ఇతను అత్యంత
- 16:02శక్తివంతమైన అధికారిగా ఉండి రాజ్యాయపాలనను
- 16:06పర్యవేక్షించేవారు.
- 16:08నెక్స్ట్ క్వశ్చన్ మొగల్ కాలంలో పెద్ద
- 16:10ఎత్తున జరిగే వాణిజ్య లావాదేవీలలో
- 16:12ప్రాథమిక మార్పిడి మాధ్యమం ఏది? కరెక్ట్
- 16:16ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సిల్వర్ రూపీ వెండి
- 16:19రూపాయి. షేర్షా సూరి షేర్షా సూరి
- 16:22ప్రవేశపెట్టిన వెండి రూపాయి మొగల్ కాలంలో
- 16:24కూడా ప్రామాణిక కరెన్సీగా కొనసాగింది.
- 16:27దేశీయ మరియు విదేశీ వాణిజ్యంలో దీనినే
- 16:30ఎక్కువగా ఉపయోగించేవారు. చిన్న చిన్న
- 16:32లావాదేవలకు రాగిదాములను కూడా వాడేవారు.
- 16:35నెక్స్ట్ క్వశ్చన్ మొగల్ సైనిక వ్యవస్థలో
- 16:38జత్ మరియు సవార్ హోదాలు వరుసుగా దేనిని
- 16:41సూషిస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్
- 16:44ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వ్యక్తిగత హోదా
- 16:46మరియు అస్విక దల సైనికుల సంఖ్య మన్సబ్దారి
- 16:50వ్యవస్థలో జత్ అనేది ఆ అధికారి యొక్క
- 16:53వ్యక్తిగత హోదాను మరియు జీతాన్ని
- 16:56నిర్ణయిస్తుంది. సవార్ అనేది అతను
- 16:58నిర్వహించాల్సిన అశ్విక దరం అంటే గుర్రపు
- 17:00రౌతుల సంఖ్యను సూచిస్తుంది. నెక్స్ట్
- 17:03క్వశ్చన్ రాజభవన వ్యవహారాలు మరియు
- 17:05కర్మాగారాలు లెక్కలను పర్యవేక్షించే మొగల్
- 17:08అధికారి ఎవరు? రాజభవన వ్యవహారాలు
- 17:11అదేవిధంగా కర్మాగారాల లెక్కలను
- 17:14పర్యవేక్షించే అధికారి మొగల అధికారి ఎవరు?
- 17:17కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మీర్ సమన్
- 17:21రాజభవన అవసరాలు అంతఃపుర భద్రత మరియు
- 17:24ప్రభుత్వ ఆధ్వర్యంలోని కర్మాగారాలను
- 17:26పర్యవేక్షించే అధికారిని మీర్ సామన్ లేదా
- 17:29కాన్ ఇన్ సామన్ అని పిలిచేవారు.
- 17:31ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నోట్ చేసుకోండి.
- 17:33నెక్స్ట్ క్వశ్చన్ 17వ శతాబ్దపు చివరిలో
- 17:36మొఘల్ సామ్రాజ్యంలో ఏర్పడిన వ్యవసాయ
- 17:39సంక్షోభానికి ఆగ్రేరియన్ క్రిసిస్ కి
- 17:41ప్రధాన కారణం ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్
- 17:45కాన్సెప్ట్
- 17:46ఆగ్రేరియన్ క్రిసిస్ కి ప్రధాన కారణం
- 17:49కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దీనికి
- 17:52ప్రధాన కారణం ఏంటి అంటే అధిక పన్నుల
- 17:54ఒత్తిడి మరియు పాలక వర్గాల యొక్క వారి
- 17:57యొక్క దోపిడి అన్నమాట. సో అందుకని
- 17:59చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ ప్రకారం
- 18:02చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ ప్రకారం
- 18:04మన్సబ్దారులు మరియు జాగీర్దారుల బదిలీలు
- 18:07తరుషుగా జరగడం వల్ల వారు తమ పదవీ కాలంలో
- 18:10రైతుల నుండి గరిష్ట పన్నులు వసూలు
- 18:13చేసేవారు. దీనివల్ల రైతుల తిరుగుబాటు
- 18:15చేయడం లేదా వ్యవసాయాన్ని వదిలేయడం వంటి
- 18:19సంక్షోభం ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్
- 18:22మొగల్ సైనిక పరిభాషలో అహదీలు అహదీస్ అంటే
- 18:26ఏంటి? ఇంపార్టెంట్ అహదీస్ సో మనకి అహదీస్
- 18:29ఒకటి అమీల్ ఒకటి ఇలాంటివి అడుగుతూ ఉంటారు.
- 18:32కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చక్రవర్తి
- 18:35నేరుగా నియమించుకున్న వ్యక్తిగత సైనికులు.
- 18:39అహదీయులు అత్యంత నమ్మకమైన మరియు ఉన్నత
- 18:41స్థాయి వ్యక్తిగత సైనికులు వీరికి జీతాలు
- 18:44చక్రవర్తి ఖజానా నుండే అందుతాయి. వీరిని
- 18:47జెంటిల్మన్ రూపర్స్ అని కూడా అంటారు.
- 18:50నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ రద్దు చేసిన
- 18:52జిజియా పన్నును 1679 లో తిరిగి
- 18:55ప్రవేశపెట్టిన మొగల్ చక్రవర్తి ఎవరు?
- 18:58ఇంపార్టెంట్ సో మనకి ఈ జిజియా పన్ను అయితే
- 19:00జిజియా టాక్స్ గురించి ఎప్పుడు
- 19:02ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు
- 19:04ఎగ్జామ్స్ లో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 19:06సి ఔరంగజేబ్. ఔరంగజేబ్ తన మతపరమైన కఠిన
- 19:10వైఖరిలో భాగంగా 1679లో జిజియా పన్నును
- 19:14పునరుద్ధరించారు. ఇది రాజపుత్రులు మరియు
- 19:16మరాఠాలతో అతని సంబంధాలు దెబ్బ తినడానికి
- 19:20ఒక ప్రధాన కారణం అయింది. నెక్స్ట్
- 19:22క్వశ్చన్ మొగల్ సమాజంలో జిమ్మీ అనగా ఎవరు?
- 19:27జిమ్మీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి
- 19:31రక్షణ కల్పించబడిన ముస్లిమేతర పౌరులు
- 19:34ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లిం రాజ్యంలో
- 19:37నివసించే ముస్లిమేతరులు అంటే హిందువులు
- 19:39గాని క్రైస్తవులు మొదలైన వారు జిజియా
- 19:42పన్ను చెల్లించడం ద్వారా రక్షణ పొందుతారు.
- 19:44వారిని జిమ్మీలు అని పిలుస్తారు. నెక్స్ట్
- 19:47క్వశ్చన్ భారతదేశంలో 12 సంవత్సరాలు ఉండి
- 19:51ట్రావెల్స్ ఇన్ ద మొగల్ ఎంపైర్ గ్రంథాన్ని
- 19:53రాసిన ఫ్రెంచ్ వైద్యుడు ఎవరు? కరెక్ట్
- 19:56ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 19:59ఫ్రాంకో ఇస్ బెర్నియర్ బెర్నియర్ షాజహాన్
- 20:02మరియు ఔరంగజేబ్ కాలం షాజహాన్ అలానే
- 20:05ఔరంగజేబ్ కాలంలో భారతదేశాన్ని
- 20:07సందర్శించారు. దారా షికోకు దారా షికోకు
- 20:11వైద్యుడిగా కూడా పనిచేశారు. ఇతను మొగల్
- 20:13ప్రభువుల విలాసాలకు సామాన్య ప్రజల
- 20:16దారిద్యానికి మధ్య ఉన్న తేడాను తన
- 20:18పుస్తకంలో వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్
- 20:20మొగల్ పరిపాలనలో సదృస్సుదూర్ యొక్క విధి
- 20:24ఏంటి? సద్ర ఉస్ సుదూర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 20:27ఆప్షన్ సి మతపరమైన మరియు దానధర్మాల
- 20:31విభాగాధిపతి
- 20:33సద్ర ఉస్సు సుదూర్ మతపరమైన అంశాలను
- 20:36పర్యవేక్షించేవారు. పండితులకు ఇచ్చే భూమి
- 20:39గ్రాంట్లు మరియు దానధర్మాల పంపెని ఇతని
- 20:42ద్వారానే జరిగేది. సో మనకి క్వశ్చన్
- 20:44అడగొచ్చు. పండితులకు ఇచ్చే భూమి గ్రాంట్లు
- 20:47మరియు దానధర్మాలు ఎవరి ద్వారా జరిగేవి అని
- 20:49కూడా అడగొచ్చు. తరచుగా ఇతనే ప్రధాన కాజీగా
- 20:53కూడా వ్యవహరించేవారు. నెక్స్ట్ క్వశ్చన్
- 20:55మొగల్ కాలంలో సన్నని మస్లిన్ వస్త్రాల
- 20:58ఉత్పత్తికి అత్యంత ప్రసిద్ధ కేంద్రం ఏది?
- 21:01సన్నని మస్లిన్ వస్త్రాలు కరెక్ట్ ఆన్సర్
- 21:04ఈస్ ఆప్షన్ బి దాకా బెంగాల్లోని దాకా
- 21:08మస్లిన్ వస్త్రాలకు ప్రపంచ ప్రసిద్ధి
- 21:10చెందింది. ఈ వస్త్రాలు అత్యంత నాణ్యంగా
- 21:12ఉండి విదేశాలకు భారీగా ఎగుమతి అయ్యేవి.
- 21:16నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ప్రవేశపెట్టిన
- 21:18మన్సబ్దారి వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశం
- 21:21ఏంటి? మన్సబ్దారి వ్యవస్థ యొక్క ప్రధాన
- 21:24ఉద్దేశం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్
- 21:27బి.
- 21:29ప్రభు వర్గాన్ని మరియు సైన్యాన్ని
- 21:31క్రమబద్ధీకరించడం.
- 21:32మొగల్ అధికారులు మరియు సైనిక నాయకులకు ఒకే
- 21:35గొడుగు కిందకు తీసుకురావడానికి అక్బర్ ఈ
- 21:38వ్యవస్థను రూపొందించారు. దీని ద్వారా
- 21:40ప్రతి అధికారికి ఒక హోదా అయితే
- 21:42ఇవ్వబడింది. ఇది వారి వేతనం మరియు సైనిక
- 21:45బాధ్యతలను నిర్ణయిస్తుంది.
About this transcript
This page contains the full transcript of Mughal Empire పరిపాలన & పదజాలం | APPSC Group 2 Prelims | Most expected 40 బిట్స్ by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,304 words across 472 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.