Maratha Empire Full History || Shivaji vs Mughals || Medieval India History #maratha #marathaempire — Transcript
Full transcript
- 0:00హాయ్ ఫ్రెండ్స్ మరాఠా సామ్రాజ్యం 17వ
- 0:03శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు
- 0:05వర్ధిల్లిన మరాఠా సామ్రాజ్యం భారత
- 0:08చరిత్రలో బలమైన మరియు కీలకమైన శక్తిగా
- 0:11నిలిచింది. ఇది ఇస్లాం విదేశీ దండయాత్రలకు
- 0:13వ్యతిరేకంగా ప్రసిద్ధి చెందింది. భారత
- 0:16చరిత్రలో ఒక బలమైన శక్తి మరాఠా
- 0:18సామ్రాజ్యం. 17వ శతాబ్దంలో స్థాపించిన
- 0:21మరాఠాలు తమ ధైర్యం మరియు సైనిక పరాక్రమం
- 0:24ద్వారా ప్రాముఖ్యత సంచరించుకొని వీరు మొగల
- 0:27సామ్రాజ్యాన్ని సవాలు చేశారు. బీజాపూర్
- 0:30సుల్తానెట్ మరియు మొగల్ సామ్రాజ్యానికి
- 0:32వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజు చేసిన
- 0:35తిరుగుబాటు నుండి మరాఠ సామ్రాజ్యం
- 0:37ఉద్భవించింది. రాయగడ్డ రాజధానిగా హైందవి
- 0:41స్వరాజ్యం ఆధారంగా స్వాతంత్ర రాజ్యాన్ని
- 0:44స్థాపించారు. 1674 సంవత్సరంలో శివాజీ
- 0:47మహారాజ్ మరాఠా రాజ్యానికి చత్రపతి
- 0:49అయ్యాడు. మరాఠ సామ్రాజ్య స్థాపకుడు
- 0:52ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన భారత చరిత్రలో
- 0:55గొప్ప వీరులు మరియు నాయకుల్లో ఒకరిగా
- 0:57చెబుతారు. ఈయన 1630 సంవత్సరంలో శివనరీ
- 1:01కోటలో బీజాపూర్ ఆదిల్షా సుల్తానట్ కింద ఒక
- 1:04గొప్ప జనరల్ అయిన షాహాజీ బోన్స్
- 1:07జన్మించాడు. శివాజీ తన తండ్రి నుండి ఒక
- 1:10చిన్న భూభాగాన్ని వారసత్వంగా పొందాడు.
- 1:12మొగలలు మరియు ఇతర పాలకల నుండి కోటలు మరియు
- 1:15భూములు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాడు.
- 1:18శివాజీ ఒక గొప్ప యోధుడిగా తెలివిగా
- 1:21యుద్ధాల్లో ఒక బలమైన సైనికుడు పోరాడడానికి
- 1:23శివాజీ తల్లి మరియు అతని గురువు కారణం.
- 1:27శివనరి కొండకోటలో జన్మించిన శివాజీ
- 1:30ప్రారంభ సంవత్సరంలో అతని తల్లి జీజాబాయి
- 1:33మరియు అతని గురువు దాదోజీ కొండయో ఇతనికి
- 1:36బాగా శిక్షణ ఇచ్చారు. శివాజీ తల్లి
- 1:39జీజాబాయి ఇతనిలో హిందూ సంస్కృతి మరియు
- 1:42విలువల పట్ల లోతైన భక్తి భావాన్ని అలాగే
- 1:45విదేశీ ఆక్రమణదారుల నుండి భూమిని తిరిగి
- 1:48పొంది రక్షించాలని దృఢ సంకల్పం నింపింది.
- 1:51మరోవైపు దాతోజీ కొండయో శివాజీకి పరిపాలన
- 1:54మరియు యుద్ధ కలలు శిక్షణ ఇచ్చాడు. వ్యూహం
- 1:57నాయకత్వం మరియు పాలనలో అతని నైపుణ్యం
- 2:00మెరుగుపరిచాడు. వారిద్దరి ద్వారా శివాజీ
- 2:03మహారాజ్ ధైర్యం వ్యూహం మరియు న్యాయం యొక్క
- 2:06విలువలను గ్రహించాడు. ఇవి అతని విజయాలకు
- 2:08చాలా ఉపయోగపడ్డాయి. అయితే 1645 సంవత్సరంలో
- 2:12టోర్నో కోటను ధైర్యంగా స్వాధీనం
- 2:14చేసుకోవడంతో ఇతని సైనిక జీవితం
- 2:16ప్రారంభమైంది.
- 2:18తర్వాతి రోజుల్లో శివాజీ అనేక యుద్ధాల్లో
- 2:20మొగల్ను ఓడించిన తర్వాత 1674 సంవత్సరంలో
- 2:24ఇతనికి రాయిగడ్ కోటలో ఛత్రపతిగా
- 2:26పట్టాభిషేకం జరిగింది. శివాజీ సాధించిన
- 2:29ముఖ్యమైన విజయాల్లో ఒకటి కొండన్, పురందర్
- 2:32మరియు రాజగడ్టి యొక్క కోటను స్వాధీనం
- 2:34చేసుకోవడం ఇవి శివాజీ సామ్రాజ్యానికి
- 2:36వెనుము మూకగా మారాయి. 1664 సంవత్సరంలో
- 2:40సూరత్ ఓడరేవు నగరంపై శివాజీ దాడి అతని
- 2:43సైనిక పరాక్రమానికి గొప్ప ఉదాహరణ. ఈ దాడుల
- 2:46వల్ల మొగల సామ్రాజ్యం ఆర్థికంగా చాలా
- 2:49దెబ్బతింది. ఈ దాడి మరాఠా ఖజానను
- 2:52పెంచింది. అయితే 1659 సంవత్సరంలో బీజాపూర్
- 2:56సుల్తానెట్ తన సైన్యాధ్యక్షుడైన అఫ్జల్
- 2:59ఖాన్ ను శివాజీకి వ్యతిరేకంగా పంపిస్తాడు.
- 3:01అప్పుడు అఫ్జల్ ఖాన్ తెలివిగా ఒక సమావేశం
- 3:04ఏర్పాటు చేసి శివాజీని అక్కడికి రప్పించి
- 3:07అతనిని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ
- 3:09ఛత్రపతి శివాజీ మహారాజ్ తన ఆయుధంతో అఫ్జల్
- 3:13ఖాన్నును చంపేస్తాడు. శివాజీ సైనిక
- 3:15సాహసాలతో పాటు బలమైన పరిపాలన వ్యవస్థను
- 3:18స్థాపించాడు. న్యాయమైన పన్ను విధించేలా
- 3:21ఆదాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. రైతులపై
- 3:24భారాన్ని తగ్గించాడు. శివాజీ వైభవం
- 3:27యుద్ధభూమికి మించి విస్తరించింది. అతను తన
- 3:29సామ్రాజ్యాన్ని స్వరాజ్యాలుగా విభజించి
- 3:32బలమైన పరిపాలన వ్యవస్థను స్థాపించాడు.
- 3:35అయితే ఇప్పుడు మనం మరాఠా సామ్రాజ్య జెండా
- 3:37గురించి చూద్దాం. మరాఠ సామ్రాజ్య జెండాను
- 3:40భగవద్ధవాజ్ అని పిలుస్తారు. అప్పట్లో
- 3:43కొంతమంది దీనిని కుంకుమ జెండా అని కూడా
- 3:45పిలిచేవారు. ఇది మరాఠ గర్వం, సౌర్యం మరియు
- 3:48సర్వభౌమత్వానికి చిహ్నం. ఈ జెండా సాదా
- 3:51కాశే రంగులో ఉంది. ఇది హిందూ యోధుల
- 3:54స్ఫూర్తి త్యాగం మరియు ధర్మాన్ని
- 3:56సూచిస్తుంది. దీనిని 17వ శతాబ్దంలో ఈ
- 3:59సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ
- 4:02మహారాజుతో సహా మరాఠా పాలికలు ఉపయోగించారు.
- 4:05భగవద్వాజ్ ని మరాఠా కోటలు, యుద్ధ నౌకలు
- 4:09మరియు సైనిక ప్రచారాల సమయంలో ఎగరవేశారు.
- 4:12భగవద్వాజ్ నేటికి మరాఠా గర్వం మరియు
- 4:15వారసత్వ చిహనంగా కొనసాగుతుంది. ఇది
- 4:18రాయిగడ్ ప్రతాప్ ఘాట్ మరియు సింహాఘడ్ వంటి
- 4:21చరిత్రాత్మక కోటలు ప్రదర్శించబడుతుంది. ఈ
- 4:23జెండాను ఛత్రపతి శివాజీ మహారాజ్
- 4:26యుద్ధాల్లో ఎక్కువ ఉపయోగించేవారు. అతను
- 4:28యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఈ
- 4:30జెండాను ఎగరవేశారు. ఛత్రపతి శివాజీ
- 4:33మహారాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు
- 4:36సంభాజీ మరియు రాచారం అయితే వీరిద్దరు
- 4:39తల్లులు ఒకరు కాదు వీరిద్దరు సవతి
- 4:41సోదరులు. అయితే మొగల్ పాలకుడైన ఔరంగజేబ్
- 4:45రాజా జైసింగ్ ను శివాజీపై యుద్ధానికి
- 4:47పంపిస్తాడు. రాజా జైసింగ్ పురందరి వద్ద
- 4:511665 సంవత్సరంలో శివాజీతో యుద్ధం
- 4:54చేస్తాడు. ఈ యుద్ధంలో శివాజీ ఓడిపోతారు.
- 4:56అప్పుడు ఒక ఒప్పందం కుదురుతుంది. శివాజీ
- 4:59తన దగ్గర ఉన్న 35 కోటలో 23 కోటలను వారికి
- 5:02అప్పగించారు. అయితే అదే సంవత్సరంలో శివాజీ
- 5:06మరియు అతని కుమారుడు ఆగ్రను సందర్శించారు.
- 5:09అయితే అక్కడ కోర్టుకు హాజరైన శివాజీకి
- 5:11అక్కడున్న వాళ్ళకి తీవ్ర వాదనలు వచ్చాయి.
- 5:14అప్పుడు శివాజీని అక్కడ ఖైదు చేస్తారు.
- 5:16అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత 1666
- 5:19సంవత్సరంలో శివాజీ తప్పించుకుంటారు.
- 5:22ఆగ్ర నుండి తప్పించుకున్న తర్వాత శివాజీ
- 5:25వెంటనే మొగలిపై యుద్ధాలు చేయలేదు. కానీ
- 5:27మొగల్ అరాచకం పెరగడం వల్ల ఈ పరిస్థితిని
- 5:30చూసి శివాజీ 1665 సంవత్సరంలో శివాజీ
- 5:34మొగల్స్ కి అప్పగించిన అనేక కోటలపై దాడి
- 5:36చేశాడు. సింహగా యుద్ధం ఇది 1670 లో
- 5:39జరిగింది. ఈ యుద్ధంలో మరాఠాలు గెలిచారు.
- 5:42అయితే యుద్ధంలో శివాజీ సహాయకుడు తనాజీ
- 5:45ప్రాణాలు కోల్పోయాడు. అయితే శివాజీ ఈయన
- 5:48యుద్ధాలు చేసిన ఇస్లాం మతానికి సంబంధించిన
- 5:50ఏ మసీదును ఇతను ధ్వంసం చేయలేదు. అయితే
- 5:53ముస్లిం పాలికులు మాత్రం హిందూ దేవాలయం
- 5:55ధ్వాంసం చేసి హిందూ ప్రజలను హింసించేవారు.
- 5:58చిన్న పిల్లలను మరియు మహిళలను కూడా వారు
- 6:01హింసించి చంపేవారు. కానీ ఛత్రపతి శివాజీ
- 6:04మాత్రం ముస్లిం మహిళలను చిన్న పిల్లలను
- 6:06చంపలేదు. ముస్లింలకు సంబంధించి ఇతను ఏ
- 6:09మసీదును ధ్వంసం చేయలేదు. ఇతను తన ప్రజలను
- 6:12చాలా బాగా చూసుకున్నాడు. కుల మత భేదాలు
- 6:15లేకుండా అందరిని సమానంగా చూసుకున్నాడు.
- 6:17ఇతను హిందువు అయినప్పటికీ ఇతర మతాలను కూడా
- 6:19గౌరవించాడు. అయితే శివాజీకి సహాయం
- 6:22చేయడానికి తన ఆస్థానంలోని అష్టప్రధాన
- 6:25ఉన్నారు. అష్టప్రధాన అంటే ఎనిమిది మంది
- 6:27మంత్రులు వారిలో మొదటి వారు పేష్వ అంటే
- 6:31ప్రధానమంత్రి ఇతను రాజుకు పరిపాలన సహాయం
- 6:34చేస్తూ సైనిక వ్యవహారం చూసుకునేవాడు. ఆ
- 6:37కాలంలో ప్రధానమంత్రిని పేషవ అని
- 6:39పిలిచేవారు. ఆ తర్వాత అమత్య ఈయన రాష్ట్ర
- 6:43ఆదాయాన్ని చూసుకునేవాడు. తర్వాత
- 6:45వాకేనావిస్, డబీర్ శుర్న్వీస్ ఆ తర్వాత
- 6:49పండిట్రావ్ ఇతను మత గురువు తర్వాత సేనాపతి
- 6:52ఇతన్ని సైన్యాధిపతి అని కూడా అంటారు.
- 6:55తర్వాత న్యాయాదీష్ అంటే ప్రధాన
- 6:57న్యాయమూర్తి. అయితే ఛత్రపతి శివాజీ
- 7:00మహారాజ్ అనారోగ్య కారణంగా 1680 సంవత్సరంలో
- 7:03మరణించాడు. శివాజీ మరణించిన తరువాత సంభాజీ
- 7:07ఈ సింహాసన అధిష్టించాడు. ఇతను 1681 సిఈ
- 7:10నుంచి 1689 వరకు ఈ సామ్రాజ్యాన్ని
- 7:13పరిపాలించాడు. ఇతను మరాఠా యొక్క రెండవ
- 7:16చత్రపతి మరియు శివాజీ మహారాజు యొక్క పెద్ద
- 7:19కుమారుడు ఈయన తన తండ్రి తర్వాత
- 7:21అధికారంలోకి వచ్చాడు. మరాఠ రాజ్యాన్ని
- 7:23రక్షించడంలో కీలిక పాత్ర పోషించాడు.
- 7:26శివాజీ కుమారుడు వారసుడు సంభాజీ మరాఠ
- 7:29సామ్రాజ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చాడు.
- 7:32సంభాజికి మరియు మొగలి పాలకుడైన ఔరంగజేబుకు
- 7:35చాలా యుద్ధాలు జరిగాయి. అయితే సంభాజీ
- 7:38ఎనిమిది సంవత్సరాలు ఔరంగజేబు పై
- 7:41దండయాత్రలు చేశాడు. ఈ ఎనిమిది
- 7:42సంవత్సరాల్లో ఈయన చేసిన దండయాత్రలో ఇతను ఏ
- 7:45ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. భారతదేశ
- 7:48ప్రజలు ముఖ్యంగా మహారాష్ట్రలో గౌరవించే
- 7:51రెండవ మరాఠా పాల్కుడు ఇతను. హిందూ ధర్మం
- 7:54పట్ల తనకు ఉన్న భక్తి ప్రేమ మరియు అతని
- 7:57త్యాగాలకు అతను ధర్మవీర్ అనే బిరుదిను
- 8:00పొందాడు. ఇతను మే 14, 1657 సంవత్సరంలో
- 8:03పురందర కోటలో జన్మించాడు. ఇతని తల్లి పేరు
- 8:06సాయిబాబాయి. ఇతని తల్లిని మరణించిన తర్వాత
- 8:09ఇతని నానమ్మ జీజాబాయి ఇతన్ని
- 8:12చూసుకున్నారు. సంభాజి తండ్రి ఛత్రపతి
- 8:15శివాజీ మహారాజ్ 1674 సంవత్సరంలో
- 8:17పట్టాభిషేకం సమయంలో సంభాజ్యని మరాఠా
- 8:21రాజ్యానికి యువరాజుగా ప్రకటించారు. ఇతని
- 8:23ముఖ్యమైన యుద్ధాల్లో బురహన్పూర్ యుద్ధం
- 8:26ఒకటి ఇది 1681 సంవత్సరం జరిగింది. ఈ
- 8:29యుద్ధం సంభాజ్యకి మరియు మొగల్స్ కి
- 8:31జరిగింది. ఈ యుద్ధంలో మొగలపై మరాఠాలు
- 8:34విజయం సాధించారు. తర్వాత కొంకన్ల పోరాటాలు
- 8:37ఇవి 1683 సంవత్సరం నుంచి 1684 సంవత్సరం
- 8:40వరకు జరిగాయి. సిద్ధీలు మరి పోర్చుగీసులకు
- 8:42వ్యతిరేకంగా ఈ పోరాటాలు జరిపారు. తర్వాత
- 8:45మళ్ళీ 1682 సంవత్సరం నుంచి 1688 సంవత్సరం
- 8:49వరకు మొగళలకు వ్యతిరేకంగా మరోసారి యుద్ధం
- 8:52జరుగుతుంది. తరువాత వై యుద్ధం ఇది 1687
- 8:55సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో మొగల్
- 8:58దలాలకు వ్యతిరేకంగా ఇతను పోరాడ్డాడు.
- 9:00తర్వాత భూపాల్ గారి యుద్ధం ఇది 1687
- 9:03సంవత్సరంలోన జరిగింది. ఇది కూడా మొగల్స్
- 9:05కి వ్యతిరేకంగా జరిగింది. అయితే సంభాజి
- 9:08భార్య పేరు యేసుబాయి సంభాజీకి యేసుబాయికి
- 9:11ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు షాహు
- 9:14అయితే సంభాజీ మరాఠా సామ్రాజ్యాన్ని
- 9:17విస్తరించాడు. తన తండ్రి విధానాలు మరియు
- 9:20పరిపాలనను ఇతను కొనసాగించాడు. ఇతను
- 9:22మహారాష్ట్ర పూణే సమీపంలో తూలాపూర్ లో
- 9:25మార్చ్ 11, 1689 సంవత్సరంలో మరణించాడు.
- 9:29సంభాజిని మొగల పాలకుడైన ఔరంగజేబ్ అతి
- 9:32క్రూరంగా చిత్ర హింసలు పెట్టి చంపుతాడు.
- 9:34అయితే సంభాజీ మరణించిన తర్వాత సంభాజీ
- 9:37భార్యని మరియు అతని కుమారుడైన షాహుని
- 9:40బంధిస్తారు. ఆ తర్వాత మరాఠా సింహాసన్ని
- 9:43రాజారాం అధిష్టించాడు. ఇతను సంభాజీ యొక్క
- 9:46సౌతి సోదరుడు. శివాజీ మహారాజ్ యొక్క రెండవ
- 9:49భార్య కుమారుడు. ఇతను 1689 సంవత్సరం నుంచి
- 9:531700 సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యాన్ని
- 9:56పరిపాలించాడు. అయితే తర్వాతి రోజుల్లో
- 9:58ఇతనిపై మొగలు దాడి చేస్తారు. అప్పుడు ఇతను
- 10:01ఈ సామ్రాజ్యం వదిలి పారిపోయాడు. తర్వాత
- 10:03ఇతను సతారలో మరణించాడు. అయితే ఇతనికి
- 10:06శివాజీ 2 అనే కుమారుడు ఉన్నాడు. అయితే
- 10:09ఇతను చాలా చిన్నవాడు అవ్వడం వల్ల రాజారామ
- 10:12యొక్క భార్య తారాబాయి రాజ్య వ్యవహారం
- 10:15చూసుకున్నారు. వీరు 1700సి నుంచి 1707సి
- 10:19సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యాన్ని
- 10:21పరిపాలించారు. అయితే రాజారాం భార్య
- 10:24తారాబాయి మొగలులకు వ్యతిరేకంగా మరాఠా
- 10:26సైన్యాన్ని ధైర్యంగా నడిపింది. చివరికి
- 10:29నర్మద నదిని దాటి 1705సి లో మాలవను
- 10:33స్వాధీనం చేసుకుంది. ఈ విజయం మరాఠా శక్తి
- 10:35పెరుగుదలకు సహాయపడింది. అయితే కొన్ని
- 10:38రోజులు గడిచిన తర్వాత ఔరంగజేబ్ మరణించాడు.
- 10:41ఔరంగజేబ్ మరణించిన తర్వాత మొగల పాలకుడైన
- 10:44బహదూర్ షా షహాజీని విడుదల చేశాడు. షాహాజీ
- 10:48అంటే సంభాజీ కుమారుడు ఇతని షాహు అని కూడా
- 10:51పిలుస్తారు. షాహు విడుదలైన తర్వాత మరాఠా
- 10:54సింహాసనం గురించి తారాబాయిని అడిగితే
- 10:57తారాబాయి సింహాసనాన్ని షాహుకి ఇవ్వడానికి
- 11:00అంగీకరించలేదు. దీని కారణంగా షాహు 1707సి
- 11:04సంవత్సరంలో తారాబాయి మీద యుద్ధం చేస్తాడు.
- 11:07ఈ యుద్ధంలో షాహు బాలాజీ విశ్వన సహాయం
- 11:09తీసుకుంటాడు. ఈ యుద్ధం షాహుకి మరియు
- 11:12తారాబాయికి మధ్య జరుగుతుంది. చివరికి
- 11:14యుద్ధంలో షాహు గెలుస్తాడు. షాహు సతరను
- 11:18స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు తారాబాయి
- 11:201710 సిఈ లో కోల్హాపూర్ లో తన మైనర్
- 11:24కుమారుడైన శివాజీ 2 ని చత్రపతిగా
- 11:26ప్రకటించింది. అలా సతారా మరియు కోల్హాపూర్
- 11:29అనే రెండు మరాఠ రాజ్యాలు ఏర్పడ్డాయి.
- 11:32ఛత్రపతి షాహు 1707 సి సంవత్సరం నుంచి 1749
- 11:36సి సంవత్సరం వరకు పరిపాలిస్తాడు. ఇతను
- 11:39బాలాజీ విశ్వనాథ్ ను పేషవగా నియమిస్తాడు.
- 11:41పేషవ అంటే ప్రధానమంత్రి అని అర్థం. అయితే
- 11:44బాలాజీ విశ్వనాథ్ 1720 సంవత్సరంలో
- 11:47మరణించాడు. అప్పుడు షాహుకి బాలాజీ
- 11:50విశ్వనాథ్ కుమారుడైన బాజీరావు
- 11:52ప్రధానమంత్రిగా పేషోగా ఉంటాడు. అయితే మరాట
- 11:55చక్రవర్తి షాహు మరణించిన తర్వాత బాజీరావు
- 11:58మరాట సామ్రాజ్యాన్ని చాలా వరకు
- 12:00విస్తరించాడు. అయితే తర్వాతి రోజుల్లో
- 12:03పేరుకు మాత్రం మరట రాజులు రాజుగా ఉన్న
- 12:06పరిపాలన వ్యవహారాలను మాత్రం పేశ్వలు అంటే
- 12:09ప్రధానమంత్రులు చూసుకునేవారు. వీరు చిన్న
- 12:12అధికారులుగా ప్రారంభమై తర్వాతి రోజుల్లో
- 12:14ప్రధాన పాలకులుగా ఎదుగుతారు. బాజ్యరావు
- 12:17తర్వాత బాలాజీ బాజ్యరావు 19 సంవత్సరాల
- 12:20వయసులో తన తండ్రి తర్వాత పేషోగా బాధ్యతలు
- 12:23స్వీకరించాడు. ఇతను వ్యవసాయానికి మద్దతు
- 12:26ఇచ్చాడు. తన ప్రజలను రక్షించుకున్నాడు.
- 12:28మరియు తన ప్రాంతాన్ని మెరుగుపరిచాడు.
- 12:30బాలాజీ బాజీరావు మరణించిన తర్వాత మూడవ
- 12:33పానుపాటు యుద్ధం మరట సామ్రాజ్యన్ని బలహీన
- 12:36పరిచింది. అయితే బాలాజీ బాజీరావు మరణించిన
- 12:39తర్వాత మాధవరావు మరాఠా సామ్రాజ్యానికి
- 12:42నాలుగో వేషు అవుతాడు. అయితే ఇతని తర్వాత
- 12:44వచ్చిన పాలకులు ప్రధానమంత్రులు ఈ
- 12:47సామ్రాజ్యాన్ని సరిగ్గా
- 12:48పరిపాలించలేకపోయారు. అప్పుడు ఈ
- 12:50సామ్రాజ్యాన్ని బ్రిటిష్‌లు స్వాధీనం
- 12:52చేసుకుంటారు. అయితే బ్రిటిష్‌లు ఈ
- 12:54సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోకుండా
- 12:56ముందు బ్రిటిష్‌కు మరాఠాలకు మూడు సార్లు
- 12:59యుద్ధాలు జరిగితే ఎలా అంటే 1775 సంవత్సరం
- 13:02నుంచి 1818 సంవత్సరం వరకు బ్రిటిష్ వారు
- 13:06మరియు మరాఠాల మధ్య మూడు ఆంగ్లలో మారాటా
- 13:08యుద్ధాలు జరిగాయి. మొదటి ఆంగ్లో మరాఠా
- 13:11యుద్ధం 1775 నుంచి 1782 సంవత్సరంలో
- 13:15భారతదేశంలోని మరాఠా సామ్రాజ్యం మరియు
- 13:18బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య
- 13:20జరిగింది. రెండవ ఆంగ్ల మరాటా యుద్ధం 1803
- 13:23సంవత్సరం నుంచి 1805 సంవత్సరం మధ్య
- 13:26జరిగింది. ఇది భారతదేశంలో మరాఠా
- 13:28సామ్రాజ్యం మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా
- 13:30కంపెనీ మధ్య జరిగింది. బ్రిటిష్ వారితో
- 13:32జరిగిన యుద్ధంలో మరాఠాలు ఓడిపోయారు.
- 13:35తర్వాత మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మూడవ
- 13:37ఆంగ్ల మరాఠా యుద్ధం 1817 నుంచి 1818
- 13:41సంవత్సరం మధ్య జరిగింది. యుద్ధంలో కూడా
- 13:44మరాఠాలు ఓడిపోయారు.
- 13:46అయితే శివాజీ పాలనలో మరాఠా సాహిత్యం బాగా
- 13:49అభివృద్ధి చెందింది. అలానే మరాఠా రాజులు
- 13:52పండితులను మరియు కవులను పోషించారు. శివాజీ
- 13:55తన రాజ్యాన్ని పన్నులు మరియు పరిపాలన కోసం
- 13:58ప్రావిన్సులుగా విభజించాడు. ప్రతి
- 14:00ప్రావిన్స్ ను జిల్లాలుగా మరియు
- 14:02ఉపజిల్లాలుగా విభజించారు. శివాజీ మహారాజ్
- 14:05హిందువులను బ్రాహ్మణులను మరియు ఆవులను
- 14:08గౌరవించారు. అలానే ఇతను అన్ని మతాలను కూడా
- 14:11గౌరవించారు. అలానే ఇతను ముస్లిం పండితులకు
- 14:15మరియు సాధువులకు సహాయం చేశారు. అయితే ఈ
- 14:18కాలంలోనే మూడవ పానుపట్టి యుద్ధం జరిగింది.
- 14:21క్షీణిస్తున్న మొగల శక్తిని మరాఠాలు ఆసరగా
- 14:23చేసుకుని తమ భూభాగం విస్తరించుకుంటారు.
- 14:26అప్పుడు మరాఠాలకు మరియు ఆఫ్ఘాన్లకు ఈ
- 14:29యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం 1761
- 14:31సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో కూడా
- 14:33మరాఠాలు ఓడిపోతారు. అయితే ఈ యుద్ధం
- 14:36గురించి మనం సెపరేట్ గా ఒక వీడియోలో
- 14:38తెలుసుకుందాం. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు
- 14:40వీడియో.
- 14:42[సంగీతం]
About this transcript
This page contains the full transcript of Maratha Empire Full History || Shivaji vs Mughals || Medieval India History #maratha #marathaempire by Wanted History, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,536 words across 315 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.