YouTube2Text

Lecture 13: Project Evaluation and Programme Management (Contd.) — Transcript

by NPTEL IIT Kharagpur · 3,019 words · 550 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:05అందరికీ శుభ మధ్యాహ్నము ఈరోజు మనము ఖర్చు
  2. 0:13మరియు ప్రయోజనాల విశ్లేషణ యొక్క పద్ధతుల
  3. 0:21గురించి తెలుసుకుందాం.
  4. 0:23మనం కిందటి పాఠంలో ఖర్చు మరియు ప్రయోజనాల
  5. 0:32విశ్లేషణలో రెండు దశల గురించి నేర్చుకున్నాము.
  6. 0:39అవి ఖర్చు మరియు ప్రయోజనాలను గుర్తించడం
  7. 0:46మరియు వాటిని వర్గీకరించడం. ఈరోజు మనం కాస్ట్
  8. 0:55బెనిఫిట్ ఎనాలిసిస్ అంటే ఖర్చు ప్రయోజనం
  9. 1:02విశ్లేషణ యొక్క మూడవ దశ అయిన ఖర్చు-ప్రయోజనాల
  10. 1:10మూల్యాంకన పద్ధతిని ఎంచుకోవడం గురించి
  11. 1:16తెలుసుకుందాం. అయితే సరైన పద్ధతిని ఎంచుకోవడం
  12. 1:23ఎలా?
  13. 1:25వివిధ వ్యయ ప్రయోజన మూల్యాంకన పద్ధతులు
  14. 1:32ఏమిటో చూద్దాం. నెట్ బెనిఫిట్ వంటి ఖర్చు
  15. 1:40ప్రయోజన మూల్యాంకన పద్ధతులు అందుబాటులో
  16. 1:46ఉన్నాయి మరియు వేరే రకమైన పద్ధతులు కూడా
  17. 1:54ఉన్నాయి మనము ఒక్కొక్కటిగా చర్చిద్దాము.
  18. 2:00మొదట మనం net profit అంటే నికర లాభం గురించి
  19. 2:11చర్చిద్దాం. నికర లాభం అంటే ఏమిటి?
  20. 2:19ప్రాజెక్టు యొక్క పూర్తి కాలంలో దానికి
  21. 2:26అయ్యే మొత్తం ఖర్చు మరియు మొత్తం ఆదాయాల
  22. 2:34మధ్య వ్యత్యాసాన్ని నికర లాభం అంటారు.
  23. 2:41అంటే మనము ఒక ప్రాజెక్టు కోసం పెట్టిన మొత్తం
  24. 2:51ఖర్చుకి మరియు వచ్చిన ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని
  25. 3:00కనుగొనాల్సి ఉంటుంది.
  26. 3:03దీనిని వివరించడానికి మనం ఒక చిన్న ఉదాహరణ
  27. 3:11తీసుకుందాం. ఈ ఉదాహరణ లో సంవత్సరాల వారీగా
  28. 3:20ద్రవ్యం లేదా నగదు ఎలా ఖర్చు చేయబడింది
  29. 3:28అని ఇవ్వబడింది. మనం ముందు పాఠంలో
  30. 3:35క్యాష్ ఫ్లో సంవత్సరంగా పరిగణిస్తాం.
  31. 3:41మనం ముందు పాఠంలో నేర్చుకున్నాం కదా,
  32. 3:48క్యాష్ ఫ్లో అంటే, ఆదాయం నుంచి ఖర్చు
  33. 3:57అయ్యేది తీసేయడం, అంటే ఆదాయానికి మరియు
  34. 4:04ఖర్చు కి మధ్యలో ఉన్న వ్యత్యాసం .ఆదాయము
  35. 4:12మైనస్ యొక్క జీవిత కాలానికి సంబంధించిన
  36. 4:19అన్ని క్యాష్ ఫ్లో ల విలువ. అప్లికేషన్
  37. 4:28మొదలు నుంచి చివరి వరకు ఎంత క్యాష్
  38. 4:37ఫ్లో జరిగింది?. ఇప్పుడు మనము అప్లికేషన్
  39. 4:44యొక్క అన్ని క్యాష్ ఫ్లో ల మొత్తాన్ని
  40. 4:52కనుగొనాలి. ఈ ఉదాహరణలో అప్లికేషన్ లేదా
  41. 4:59ప్రాజెక్టు ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది అనుకుందాం.
  42. 5:06సున్నా సంవత్సరంలో మొత్తం ఖర్చు 1,00,000.
  43. 5:13ఇది ప్రాజెక్టుని స్థాపించడానికి
  44. 5:18పెట్టిన ఖర్చు. ఇక్కడ మనకి ఎలాంటి ఆదాయం
  45. 5:26లేదు. తరువాత మొదటి సంవత్సరం నుంచి ఆదాయం
  46. 5:35వస్తుంది మొదటి సంవత్సరం ఇది 10000 ఇచ్చింది ఇలాగే
  47. 5:45ప్రతి సంవత్సరం, మరియు 5 వ సంవత్సరం
  48. 5:53చివరికి ఇది 1,00,000 ఇచ్చింది. అంటే 5 వ సంవత్సరంలో
  49. 6:05వచ్చిన ఆదాయము ఒక లక్ష.
  50. 6:10ఇప్పుడు నికరలాభం అంటే 0 సంవత్సరం నుంచి
  51. 6:195 వ సంవత్సరం వరకు ఉన్న అన్ని క్యాష్
  52. 6:29ఫ్లోలను కలిపితే వస్తుంది. ఈ ఉదాహరణ
  53. 6:36లో, ప్రాజెక్ట్ యొక్క మొత్తం నికరలాభం
  54. 6:43$50000. అంటే లాభం 50000. ఇప్పుడు ఈ పద్ధతి
  55. 6:53యొక్క లోపాలను చూద్దాము. క్యాష్ ఫ్లో నగదు
  56. 7:02వినియోగం యొక్క సమయాన్ని లెక్కించదు. సమయాన్ని
  57. 7:09బట్టి డబ్బు కి విలువ మారుతుంది అంటే పెరగవచ్చు
  58. 7:19లేదా తగ్గవచ్చు. అయితే ఈ విలువ ఎంత?
  59. 7:27ఈ లోపాన్ని ఏ పద్ధతి ద్వారా అధిగమించవచ్చు
  60. 7:36అనే విషయాన్ని తర్వాత పాఠంలో నేర్చుకుందాము
  61. 7:43ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ చూద్దాము.
  62. 7:50ఇక్కడ ఉదాహరణలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.
  63. 7:57ఇక్కడ క్యాష్ ఫ్లో ని సంవత్సరాల వారీగా
  64. 8:06ప్రతి ఒక్క ప్రాజెక్టు కి చూపించబడింది.
  65. 8:13చివరి వరుస, ప్రతి ప్రాజెక్టు యొక్క
  66. 8:20నికర లాభాన్ని చూపిస్తుంది. ముందు స్లైడ్ లో
  67. 8:28మొదటి ప్రాజెక్టు యొక్క నికర లాభం
  68. 8:35ఎలా లెక్కించాలి అని నేను చూపించాను
  69. 8:43, అది మీరు చూడవచ్చు. కాబట్టి వచ్చిన నికర
  70. 8:51లాభం 50,000, మళ్లీ రెండవ ప్రాజెక్టుకి మనకున్న
  71. 9:00అన్ని నగదు ప్రవాహాలను చూస్తే వచ్చిన నికర
  72. 9:08లాభం ఒక లక్ష అలాగే మూడవ ప్రాజెక్ట్
  73. 9:17కి 50 వేలు నాలుగవ ప్రాజెక్ట్ యొక్క
  74. 9:25నికర లాభం 75000. దీన్ని బట్టి రెండవ
  75. 9:34ప్రాజెక్టు ఎక్కువ నికర లాభాన్ని ఇచ్చింది
  76. 9:41అని చెప్పవచ్చు అందుచేత ఇది ప్రయోజన వంతమైనది.
  77. 9:49నికర లాభాన్ని ఇస్తున్నప్పటికీ దీనికి భారీ పెట్టుబడి
  78. 9:58అవసరమైంది ఇక్కడ మీరు చూస్తే, మొదటి
  79. 10:05ప్రాజెక్టు కోసం ఒక లక్ష మరియు రెండవ
  80. 10:14ప్రాజెక్ట్ కోసం ఒక లక్ష, ప్రాజెక్టు
  81. 10:21నాలుగు కోసం ఒక లక్ష ఇరవై వేలు, పెట్టుబడిగా
  82. 10:31పెట్టడం జరిగింది. మొత్తం కలిపి 10 లక్షలు
  83. 10:39పెట్టుబడి. మంచి నికర లాభాలు ఇచ్చినప్పటికీ
  84. 10:46ఇది భారీ పెట్టుబడి తో కూడుకున్నది అందుచేత
  85. 10:55ఈ పెట్టుబడిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
  86. 11:02తర్వాత మూల్యాంకన పద్ధతి పే బ్యాక్
  87. 11:09పీరియడ్ అంటే తిరిగి చెల్లించే కాలం.
  88. 11:16తిరిగి చెల్లించే కాలం అనేది, మీరు
  89. 11:23ప్రారంభంలో ఎంత ఖర్చు చేశారో, లేదా ప్రారంభ
  90. 11:32పెట్టుబడిని తిరిగి చెల్లించడానికి
  91. 11:36తీసుకున్న సమయాన్ని బట్టి ఉంటుంది,ఏ
  92. 11:42సంవత్సరంలో మొదలు పెట్టారు?, మీరు ఏ
  93. 11:49సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి
  94. 11:56పొందుతారు.? ఈ విషయాలు అన్నీ కలిపి తిరిగి
  95. 12:02చెల్లించే కాలం అవుతుంది. మీరు ఖర్చు చేసిన
  96. 12:10దానికంటే ఎక్కువ ఆదాయం రావడం ఎప్పుడు
  97. 12:17ప్రారంభమవుతుందో ఆ సమయం, ఏ సంవత్సరంలో
  98. 12:24అయితే మీరు ఆ మొత్తం ఎప్పుడు తిరిగి పొందుతారో,
  99. 12:33మీకు ఎక్కువ డబ్బులు, ఎక్కువ లాభాలు ఎప్పుడు
  100. 12:41వస్తాయో ఆ సంవత్సరమును తిరిగి చెల్లించే
  101. 12:47కాలం అని అంటారు. ఎలాంటి ప్రాజెక్టు
  102. 12:54అవసరమైనది? ఏ ప్రాజెక్టు అయితే తక్కువ తిరిగి
  103. 13:02చెల్లించే కాలం ఉంటుందో అది అవసరమైనది, అది
  104. 13:10ప్రాధాన్యత ఇవ్వగలిగిన ప్రాజెక్టు ,ఎందుకంటే
  105. 13:15ప్రాజెక్ట్ అప్పుల్లో ఉన్న సమయాన్ని తగ్గించాలని
  106. 13:22యజమాని కోరుకుంటాడు. కాబట్టి మీరు ఆ సమయాన్ని
  107. 13:30తగ్గించడానికి ప్రయత్నించాలి ఎందుచేతనంటే, ఆ యజమాని
  108. 13:36ఆ ప్రారంభ ఖర్చు లేదా పెట్టుబడి ఒక
  109. 13:44బ్యాంకు నుంచి కొంత రుణంగా తెస్తారు.
  110. 13:51ఇక్కడ ఈ ఉదాహరణలో అతను పెట్టుబడి ఒక
  111. 13:59లక్ష, మొదటి సంవత్సరానికి అతనికి 10000 వచ్చింది
  112. 14:07తర్వాత రెండవ సంవత్సరానికి 10000, 3 వ సంవత్సరానికి
  113. 14:1610000, నాలుగవ సంవత్సరానికి 20000. ఈ మొత్తం ఎంత? ఈ
  114. 14:27మొత్తం కలిపి అంటే నాలుగవ సంవత్సరం
  115. 14:33వరకు 50000 వచ్చింది. ఆ తరువాత 5 వ సంవత్సరానికి
  116. 14:44అతనికి ఒక లక్ష వచ్చింది. అంటే అతను మొదట పెట్టిన
  117. 14:54పెట్టుబడి ఒక లక్ష అతనికి రావడానికి
  118. 15:01ఐదు సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈ ఐదు సంవత్సరాల
  119. 15:10ని తిరిగి చెల్లించే కాలం అంటారు.
  120. 15:17ముందు ఉదాహరణలాగే ఇక్కడ ఇంకో ఉదాహరణ
  121. 15:23తీసుకుందాం దీనిలో నాలుగు ప్రాజెక్టులు
  122. 15:29ఉన్నాయి వీటికి మీరు తిరిగి చెల్లించే
  123. 15:35కాలాన్ని లెక్కించవచ్చు. ముందు మనం చూసినట్టుగా
  124. 15:42మొదటి ప్రాజెక్టు కి తిరిగి చెల్లించే
  125. 15:48కాలం ఐదు సంవత్సరాలు అలాగే రెండో ప్రాజెక్టు
  126. 15:56తీసుకుంటే దానికి ప్రారంభంలో 10 లక్షలు
  127. 16:03అవసరమైంది దీనికి కూడా మీకు తిరిగి
  128. 16:10చెల్లించే కాలము ఐదు సంవత్సరాలు.
  129. 16:15మూడో ప్రాజెక్ట్ కి ప్రారంభం లో పెట్టుబడి
  130. 16:23ఒక లక్ష, అతనికి ఈ ప్రాజెక్ట్ కోసం
  131. 16:31మొదట 30 తర్వాత 30, తర్వాత 30 అంటే మొత్తం మూడు
  132. 16:43సంవత్సరాలకి 90 వచ్చింది. మరలా, నాలుగవ సంవత్సరం
  133. 16:51లో 30. అంటే అతను మొదట పెట్టిన పెట్టుబడి
  134. 17:00లక్ష అతనికి నాలుగు సంవత్సరాలలో వస్తుంది
  135. 17:06కాబట్టి తిరిగి చెల్లించే కాలం నాలుగు సంవత్సరాలు.
  136. 17:14అదే నాలుగవ ప్రాజెక్టు విషయంలో, మొదటి పెట్టుబడి
  137. 17:22ఒక లక్షా ఇరవై వేలు. మొదటి సంవత్సరానికి
  138. 17:30అతనికి 30 వేలు ఆ తర్వాత 30 వేలు ఆ తర్వాత 30
  139. 17:43వేలు వచ్చాయి. నాలుగవ సంవత్సరం చివరికి
  140. 17:50సంస్థకి పెట్టిన పెట్టుబడి మొత్తం
  141. 17:55120000 వచ్చింది. అంటే నాలుగో సంవత్సరం
  142. 18:02చివరికి పెట్టిన పెట్టుబడి మొత్తం
  143. 18:07వస్తుంది. కాబట్టి ఇక్కడ మూడవ
  144. 18:12ప్రాజెక్టు కోసం ఆర్గనైజేషన్ కి నాలుగవ
  145. 18:19సంవత్సరం మధ్యలోనే మొత్తం పెట్టుబడి
  146. 18:24వస్తుంది. నాలుగవ ప్రాజెక్టుకి నాలుగో
  147. 18:30సంవత్సరం పూర్తి అయ్యాక వస్తుంది
  148. 18:35కాబట్టి తిరిగి చెల్లించే కాలం ప్రకారం చూస్తే
  149. 18:43మూడవ ప్రాజెక్టు, ఎక్కువ ప్రయోజన వంతమైనది.
  150. 18:49తిరిగి చెల్లించే కాలం యొక్క ఉపయోగాలు
  151. 18:56చూస్తే, ఇది చాలా సులభం, లోపాల అంచనా
  152. 19:04విషయంలో అంత సరిగా ఉండదు . కానీ ఈ తిరిగి
  153. 19:13చెల్లింపు కాలానికి కొన్ని లోపాలు ఉన్నాయి.
  154. 19:20ప్రాజెక్టు యొక్క మొత్తం లాభదాయకత
  155. 19:25విస్మరిస్తుంది. ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్
  156. 19:30బ్రేక్ ఈవెన్ పాయింట్ కి చేరుతుందో, అప్పుడు
  157. 19:38అయ్యే ఖర్చు గాని ఆదాయాన్ని గాని పరిగణనలోకి
  158. 19:46తీసుకోదు అలాగే ప్రాజెక్టు సేకరణకు వచ్చిందనుకుందాం
  159. 19:53అప్పుడు కూడా అయిన ఖర్చును కానీ వచ్చే
  160. 20:01ఆదాయాన్ని కానీ పరిగణనలోకి తీసుకోదు.
  161. 20:06తిరిగి చెల్లించే కాలం ప్రకారం మూడో
  162. 20:13ప్రాజెక్టు చాలా ప్రయోజనకరం అయింది
  163. 20:18ఎందుకంటే దీనికి నాలుగవ సంవత్సరం
  164. 20:23లో పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది.
  165. 20:30కానీ లాభాల దృష్ట్యా , రెండో ప్రాజెక్ట్
  166. 20:36కి నికర లాభం పరిశీలిస్తే ఎక్కువ ఉంది, అది
  167. 20:4675. నికర లాభాన్ని పరిగణలోకి
  168. 20:51తీసుకుంటే రెండో ప్రాజెక్టు చాలా
  169. 20:56ప్రయోజనకరమైనది. కానీ తిరిగి చెల్లించే
  170. 21:02కాలం, లాభదాయకతను పరిగణించదు. అందుచేత
  171. 21:07తిరిగి చెల్లించే కాలాన్ని పరిగణనలోకి
  172. 21:12తీసుకోకపోతే, రెండవ ప్రాజెక్టు కానీ,
  173. 21:17నాల్గవ ప్రాజెక్టు కానీ లాభాల దృష్ట్యా
  174. 21:24ప్రయోజనకరమైనవి. ఇది పే బ్యాక్ పీరియడ్
  175. 21:31కి వుండే ఒక లోపం/అసౌకర్యము.
  176. 21:36ఇప్పుడు తర్వాత మూల్యాంకన పద్ధతి అయిన ఆర్.ఓ.ఐ
  177. 21:43అంటే రిటర్న్ ఆన్ఇన్వెస్ట్మెంట్ లేదా పెట్టుబడిపై
  178. 21:45రాబడి గురించి చూద్దాం. ఈ కొలత నికర లాభదాయకతను,
  179. 21:49పెట్టుబడి కాలంతో పోల్చడానికి ఒక మార్గాన్ని
  180. 21:52అందిస్తుంది. ఇది ఇప్పటి మూలధనంపై
  181. 21:54రాబడిని లెక్కించడానికి సులభమైన మరియు స్పష్టమైన
  182. 21:57పద్ధతిని అందిస్తుంది. ఈ పద్ధతిలో, ఖర్చుచేసిన
  183. 22:00మూలధన మొత్తంలో రాబడిని లెక్కించడం సులభం.
  184. 22:03గణిత శాస్త్రం ప్రకారం మనం ROIని ఈ విధంగా
  185. 22:07నిర్వచించవచ్చు. సగటు వార్షిక లాభాన్ని
  186. 22:09మొత్తం పెట్టుబడితో భాగించి వచ్చిన విలువను
  187. 22:12100 తో గుణించాలి. *100. అంటే ROI ని శాతం ప్రకారం
  188. 22:17చెప్తాము. ముందు చూసిన ఉదాహరణే మళ్ళీ
  189. 22:20ఇక్కడ తీసుకుంటే అందులో మొదటి ప్రాజెక్టుకి
  190. 22:23నికరలాభం 50000 మరియు ప్రాజెక్టు యొక్క
  191. 22:26మొత్తం కాలము ఐదు సంవత్సరాలు.
  192. 22:28అయితే సగటు లాభం ఎంత అవుతుంది? 50,000
  193. 22:32ని 5తో భాగిస్తే, సగటు లాభము పది వేలు వస్తుంది.
  194. 22:36ఇప్పుడు 10 వేలు ని ప్రారంభం లో పెట్టిన
  195. 22:40లక్ష తో భాగిoచి దానిని 100తో గుణిస్తే 10% వస్తుంది.
  196. 22:45ఈ పది శాతమే ఆర్. ఓ. ఐ.
  197. 22:48కాబట్టి, ఆర్. ఓ. ఐ ,మొదటి ప్రాజెక్టు
  198. 22:51కి 10 శాతము. అలాగే మిగతా ప్రాజెక్టులకు
  199. 22:55కూడా లెక్కిస్తే, 2 ప్రాజెక్టుకి 2%
  200. 22:58మూడో ప్రాజెక్టు కి 10 శాతం, నాలుగవ
  201. 23:01ప్రాజెక్టుకి 12.5%. ఏ ప్రాజెక్టు అయితే
  202. 23:04ఎక్కువ ఆర్. ఓ. ఐ రేటు ఉంటుందో అలాంటి ప్రాజెక్టుకి
  203. 23:09ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ నాలుగవ ప్రాజెక్టు
  204. 23:11కి ఎక్కువ శాతం ఉంది. అందుచేత, ఈ ఉదాహరణలో
  205. 23:15నాలుగవ ప్రాజెక్టు ఎక్కువ ప్రయోజన వంతమైనది.
  206. 23:18ఇప్పుడు, ఆర్. ఓ. ఐ యొక్క లోపాలు ఏంటో
  207. 23:22చూద్దాము. నికరలాభంలో లాగే ఇది కూడా క్యాష్
  208. 23:26ఫ్లో యొక్క సమయాన్ని పరిగణలోకి తీసుకోదు.
  209. 23:29మనం ఇదివరకే చెప్పుకున్నాము కదా నికరలాభం క్యాష్
  210. 23:32ఫ్లో యొక్క సమయాన్ని పరిగణించదు అని,
  211. 23:35అలాగే ఆర్. ఓ. ఐ కూడా క్యాష్ ఫ్లో యొక్క
  212. 23:39సమయాన్ని పరిగణనలోకి తీసుకోదు, ఇది బ్యాంక్
  213. 23:42వసూలు చేసే వడ్డీ రేట్లతో ఎటువంటి
  214. 23:45సంబంధం కలిగి ఉండదు, వివిధ రకాలైన బ్యాంకులు
  215. 23:49రుణాలకు వడ్డీ రేట్లు వేరువేరుగా వసూలు
  216. 23:51చేస్తాయి. క్యాష్ ఫ్లో సమయాన్ని
  217. 23:54పరిగణనలోకి తీసుకోనందున, బ్యాంకులు వసూలు
  218. 23:56చేసే వడ్డీ రేట్లతో ఇది ఎటువంటి సంబంధాన్ని
  219. 23:59కలిగి ఉండదు. అందుచేత ఈ మూల్యాంకన పద్ధతి
  220. 24:03ఒక్కొక్కసారి తప్పుదోవ పట్టించవచ్చు.
  221. 24:04ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన మూల్యాంకన పద్ధతి
  222. 24:08అది ప్రజెంట్ వాల్యూ ఎనాలసిస్ అంటే ప్రస్తుత
  223. 24:11విలువ విశ్లేషణ గురించి చూద్దాం. ప్రస్తుత
  224. 24:14విలువ విశ్లేషణ అంటే ఏమిటి? దీర్ఘకాలిక
  225. 24:17ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో నేటి ఖర్చు
  226. 24:20ఏమిటో రేపటి ప్రయోజనాల పూర్తి విలువతో పోల్చడం
  227. 24:23చాలా కష్టం; అంటే ఈరోజు మనం పెట్టిన
  228. 24:27పెట్టుబడి ధరను రేపటి ప్రయోజనంతో పోల్చడం
  229. 24:30కష్టం . సమయం బట్టి, డబ్బు
  230. 24:32యొక్క వడ్డీ రేట్లు అనేవి మారొచ్చు అలాగే
  231. 24:35ద్రవ్యోల్బణం మిగతా కారణాలు కూడా పెట్టుబడి
  232. 24:38యొక్క విలువని మార్చవచ్చు. అందుచేత మనకి ప్రస్తుత
  233. 24:42విలువ అనేది తెలియాల్సి ఉంటుంది. మనం చేస్తున్న
  234. 24:45పెట్టుబడి లేదా మనకు లభించే ప్రయోజనం
  235. 24:48కోసం ప్రస్తుత విలువ విశ్లేషణను నిర్వహించాలి.
  236. 24:51అందుచేత ప్రస్తుత విలువ విశ్లేషణ అనేది
  237. 24:53చాలా ప్రాధాన్యత కలిగి ఉన్న మూల్యాంకన
  238. 24:56పద్ధతి. ఈ ప్రస్తుత విలువ
  239. 24:59విశ్లేషణ అనేది పైన చెప్పిన సమస్యలను
  240. 25:01నియంత్రిస్తుంది అంటే, నేటి ఖర్చులను
  241. 25:04రేపటి ప్రయోజనాల పూర్తి విలువతో ఎలా
  242. 25:07పోల్చాలి?, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం
  243. 25:09మరియు పెట్టుబడుల విలువను మార్చగల
  244. 25:11ఇతర అంశాలను ఎలా పరిగణనలోకి తీసుకోవాలి.?
  245. 25:14ఇవన్నీ కూడా పి.వి విశ్లేషణ నిర్వహిస్తుంది.
  246. 25:17ఈరోజు ఉన్న విలువ పరంగా సిస్టమ్ యొక్క
  247. 25:20ఖర్చు మరియు ప్రయోజనాలను లెక్కించడం ద్వారా,
  248. 25:23పెట్టుబడి యొక్క నేటి డబ్బు విలువ,
  249. 25:26విభిన్న ప్రత్యామ్నాయాలతో పోల్చడం ద్వారా,
  250. 25:28పి . వి విశ్లేషణ పైన చెప్పిన సమస్యలు
  251. 25:32అన్నింటిని నియంత్రిస్తుంది. ప్రస్తుత విలువను
  252. 25:34లెక్కించడంలో పరిగణించవలసిన ముఖ్యమైన అంశము డిస్కౌంట్
  253. 25:37అంటారు. ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్, డిస్కౌంట్
  254. 25:40రేటు మీద ఆధారపడి ఉంటుంది.
  255. 25:42ప్రస్తుత విలువను లెక్కించడంలో పరిగణించవలసిన
  256. 25:44క్లిష్టమైన అంశం డిస్కౌంట్ రేటు,
  257. 25:47ఇది వేరే ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెడితే
  258. 25:49డబ్బు సంపాదించగల ఫర్ గాన్ అమౌంట్
  259. 25:52కి సమానం. ఆ డబ్బు వేరే ప్రాజెక్ట్‌లో
  260. 25:56పెట్టుబడి పెట్టగలిగితే, ఫర్ గాన్ అమౌంట్
  261. 25:58ఎంత? ఏ మొత్తం అయితే వేరే ప్రాజెక్టులో
  262. 26:02పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదిస్తాము
  263. 26:04, దానిని డిస్కౌంట్ రేటు గా పరిగణిస్తాము.
  264. 26:07వేరే విధంగా చెప్పాలంటే, డిస్కౌంట్ రేటు వార్షికoగా
  265. 26:10నిర్వచించబడుతుంది, దీని ద్వారా భవిష్యత్
  266. 26:13ఆదాయాలను డిస్కౌంట్ చేస్తాము. దీనిని
  267. 26:15గణిత శాస్త్రం ప్రకారం గా, 1ని, టి అంటే భవిష్యత్తులో
  268. 26:20ఇంకెన్ని సంవత్సరాలు క్యాష్ ఫ్లో జరుగుతుందో
  269. 26:22ఆ విలువ. ఈ సులభమైన సూత్రం ఉపయోగించి
  270. 26:26మనము డిస్కౌంట్ ఫ్యాక్టర్ లెక్కించవచ్చు.
  271. 26:28ఇప్పుడు మనం కొన్ని రాయితీ శాతానికి
  272. 26:31మరియు కొన్ని రకాలైన సంవత్సరాల విలువలకి
  273. 26:34డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎలా లెక్క కట్టాలో
  274. 26:37చూద్దాం. ఇప్పుడు మనం రాయితీ 10% గాను
  275. 26:40సంవత్సరాన్ని ఒకటిగాను తీసుకున్న అనుకుందాము.
  276. 26:42అప్పుడు, ఒకటిని, విలువ రెండు రెట్లు
  277. 26:45చేసి, వచ్చిన విలువను 1 తో భాగిస్తే, డిస్కౌంట్
  278. 26:49ఫ్యాక్టర్ వస్తుంది. అది 0.8294 కి సమానం. అదేవిధంగా
  279. 26:53డిస్కౌంట్ ఫ్యాక్టర్, ఏదైనా రాయితీ శాతానికి
  280. 26:56మరియు ఇచ్చిన సంవత్సరం విలువ కి లెక్క కట్టవచ్చు.
  281. 27:00ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాము అది మీకు
  282. 27:03ప్రస్తుత విలువను లెక్క కట్టడం లో
  283. 27:06సహాయపడుతుంది. ఈ పట్టికలో వివిధ రకాల
  284. 27:09డిస్కౌంట్ విలువలు ఉన్నాయి.
  285. 27:11ఇక్కడ మీరు , వివిధ డిస్కౌంట్ రేట్లు
  286. 27:14కి మరియు వివిధ సంవత్సరాలకి తగినట్టుగావివిధ
  287. 27:17రకాలైన డిస్కౌంట్ విలువలు చూడవచ్చు.
  288. 27:19ఇందులో డిస్కౌంట్ రేట్లు 5 శాతము, 6%,
  289. 27:228 శాతం ,10% , 12 శాతం , 15 శాతం అలా ఉన్నాయి.
  290. 27:27అలాగే ఐదు సంవత్సరాల విలువలు ఒకటి నుంచి
  291. 27:31పది ఆ తర్వాత 15 వరకు తర్వాత 20 ,25 ఉన్నాయి.
  292. 27:36ఈ పట్టిక, ప్రస్తుత విలువ లెక్కించడంలో
  293. 27:39సహాయపడుతుంది.
  294. 27:40ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. ఒక ప్రాజెక్ట్
  295. 27:43కోసం మూడు వేల డాలర్లు పెట్టుబడి పెట్టారు
  296. 27:46అనుకుందాం మరియు ప్రాజెక్ట్ యొక్క
  297. 27:49నాలుగు సంవత్సరాల జీవితానికి సగటు
  298. 27:51వార్షిక లాభము $1500. మనము ఈ రోజు పెట్టుబడి
  299. 27:55పెట్టాలి అనుకున్నాం అర్థం చేసుకోండి,
  300. 27:57ఈ రోజు పెట్టాలి మరియు లాభాల అనేవి
  301. 28:00భవిష్యత్తులో వస్తాయి. అందుచేత ప్రస్తుత
  302. 28:03విలువల్ని భవిష్యత్తు విలువలతో పోల్చాలి.
  303. 28:05అంటే ఎంత మనం ఖర్చు చేశాము, మనకి ఎంత
  304. 28:09భవిష్యత్తులో వస్తుంది. మనము పెట్టుబడి పెట్టిన
  305. 28:12డబ్బు యొక్క విలువను సమయాన్ని బట్టి పరిగణనలోకి
  306. 28:15తీసుకోవడం ద్వారా ప్రస్తుత విలువలను
  307. 28:18భవిష్యత్తు విలువలతో పోల్చుతాము.
  308. 28:19ఇక్కడ డబ్బు యొక్క సమయం విలువను నికరలాభం
  309. 28:23గాని, ఆర్. ఓ. ఐ కానీ పరిగణనలోకి తీసుకోవు.
  310. 28:27ఇది మూల్యాంకన పద్ధతిలో ఒక సమస్య. ఈ సమస్యను
  311. 28:31ప్రస్తుత విలువ విశ్లేషణ అధిగమిస్తుంది. ఈ
  312. 28:34రోజు ఏ పెట్టుబడికి మీరు సిద్ధంగా ఉన్నారో,
  313. 28:37అది, ఇచ్చిన వ్యవధి లో ప్రయోజనాల విలువ
  314. 28:40ద్వారా నిర్ణయించబడుతుంది, ఈరోజు మనం ఎంత పెట్టుబడి
  315. 28:44పెట్టాలి అనుకుంటున్నాము అనేది ఎలా నిర్ణయించవచ్చు?
  316. 28:47ఇది ఇచ్చిన కాలం లేదా ఇచ్చిన సంవత్సరం
  317. 28:50చివరిలో పొందగల ప్రయోజనాల విలువ ద్వారా నిర్ణయించబడుతుంది.
  318. 28:53ఏదైతే డబ్బు మనం ఈరోజు పెట్టుబడిగా
  319. 28:56పెట్టడానికి సిద్ధంగా ఉంటామో, దాని వలన
  320. 28:59కొద్ది సంవత్సరాల తరువాత లేదా ఎన్
  321. 29:02సంవత్సరాల తర్వాత లాభం వస్తుందని ఆశిస్తాము.
  322. 29:05అందుచేత ఈ మొత్తాన్ని లాభం యొక్క ప్రస్తుత
  323. 29:08విలువ అంటారు.
  324. 29:09అయితే ఇప్పుడు ప్రస్తుత విలువ ను ఎలా లెక్కించుతారు?
  325. 29:13భవిష్యత్ విలువ కోసం సూత్రాన్ని ఉపయోగించడం
  326. 29:16ద్వారా మనం ప్రస్తుత విలువను లెక్కించవచ్చు.
  327. 29:19భవిష్యత్తు విలువ F, సూత్రం ప్రకారం
  328. 29:22లెక్కించవచ్చు. F= P/t . ఇక్కడ P - పెట్టుబడి
  329. 29:27యొక్క ప్రస్తుత విలువ, r- డిస్కౌంట్ రేటు
  330. 29:38లేదా రాయితీ, t- క్యాష్ ఫ్లో సంవత్సరాలు.
  331. 29:48ఈ సూత్రాన్ని సాధించడం ద్వారా ప్రస్తుత
  332. 29:58విలువ P లెక్కించవచ్చు. కాబట్టి P , F/t కి సమానం
  333. 30:15అవుతుంది. ఇక్కడ r మరియు t కి అవే అర్థాలు
  334. 30:21ఉంటాయి.
  335. 30:22ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాము.
  336. 30:23ఒక ప్రాజెక్ట్ కోసము పెట్టుబడిగా 3000 రూపాయలు
  337. 30:24పెట్టాము అనుకుందాము. దానివలన నాలుగు సంవత్సరాల
  338. 30:25కాలానికి వార్షిక సగటు 15000 క్షమించండి
  339. 30:261500 . ఇప్పుడు మనం ప్రస్తుత విలువ ను లెక్కించాలి.
  340. 30:27నాలుగవ సంవత్సరం చివరికి 10 శాతం వడ్డీ
  341. 30:28రేటు తో 1500 పెట్టుబడి పెట్టారు అనుకుందాం
  342. 30:29ఇక్కడ సంవత్సర వార్షిక ఆదాయం లాభం 15000. ప్రాజెక్ట్
  343. 30:30యొక్క 4 సంవత్సరాల జీవితానికి సగటు
  344. 30:31వార్షిక ప్రయోజనం 1500 అవుతుందని మనము
  345. 30:32ఆశించాము.అయితే 10 శాతం వడ్డీ చొప్పున
  346. 30:334 సంవత్సరాల తరువాత మనకు లభించే 1500 రూపాయలకు
  347. 30:34ప్రస్తుత విలువ ఎంత అంటే, 1500 ను, 1+1.10 విలువ
  348. 30:35నాలుగు రెట్లు చేసి భాగిస్తే , వచ్చే
  349. 30:36విలువకు సమానం అవుతుంది. ఈ విలువ 1027.39.
  350. 30:37దీనికి అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనము 1027.39
  351. 30:38డాలర్లు,10 శాతం వడ్డీ రేటు తో పెట్టుబడిగా
  352. 30:39పెడితే, మనకి నాలుగు సంవత్సరాలకి $1500 వస్తాయి
  353. 30:40అని ఆశించవచ్చు. ఇదే ప్రస్తుత విలువ
  354. 30:41కు అర్థము. ఈ గణన ప్రతి సంవత్సరానికి వర్తిస్తుంది.
  355. 30:42ప్రస్తుత విలువ ఆధారంగా మనం చర్చించే బోయే,
  356. 30:43మరో ముఖ్యమైన అంశము, నికర ప్రస్తుత విలువ,
  357. 30:44స్థూలంగా గా ఎన్. పి . వి అంటారు. ఎన్.
  358. 30:45పి . వి అంటే నెట్ ప్రెజెంట్ వేల్యూ.
  359. 30:46ఎన్. పి . వి ఏమి సూచిస్తుంది? ఎన్. పి . వి అనేది
  360. 30:47ప్రాజెక్ట్ మూల్యాంకన పద్ధతి, ఇది ఒక ప్రాజెక్ట్
  361. 30:48యొక్క లాభదాయకత మరియు ఉత్పత్తి చేయబడిన
  362. 30:49నగదు ప్రవాహాల సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.
  363. 30:50నికర లాభాలు మరియు ఆర్. ఓ. ఐ వంటి మునుపటి
  364. 30:51పద్ధతులు సమయ విలువను పరిగణనలోకి తీసుకోవు
  365. 30:52అని మనం ఇదివరకే నేర్చుకున్నాము
  366. 30:53కానీ ఈ ఎన్. పి . వి మూల్యాంకన పద్ధతి,
  367. 30:54లాభదాయకత మరియు ఉత్పత్తి చేయబడిన క్యాష్ ఫ్లో
  368. 30:55సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.
  369. 30:56నికర ప్రస్తుత విలువ ఎలా పొందాలి? ప్రతి
  370. 30:57క్యాష్ ఫ్లో కి డిస్కౌంట్ చేయడం ద్వారా నికర
  371. 30:58ప్రస్తుత విలువను పొందవచ్చు, ఈ సంఖ్య
  372. 30:59సానుకూల సంఖ్య అవ్వచ్చు లేదా ప్రతికూల సంఖ్య
  373. 31:00అవ్వచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే
  374. 31:01ప్రారంభ ఖర్చులను మనం ప్రతికూల సంఖ్యతో
  375. 31:02సూచించాము. తరువాత ప్రయోజనాలను మరియు
  376. 31:03ఆదాయాలను సానుకూల సంఖ్యతో సూచించాము.
  377. 31:04ప్రతి నగదు ప్రవాహాన్ని డిస్కౌంట్ చేయడం
  378. 31:05మరియు రాయితీ విలువలను సంక్షిప్తం చేయడం
  379. 31:06ద్వారా నికర ప్రస్తుత విలువ లెక్కించబడుతుంది.
  380. 31:07ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ
  381. 31:08నేను మళ్ళీ మొదటి ప్రాజెక్టు కోసం
  382. 31:09ఎన్. పి . వి విలువ ఇస్తున్నాను. ఇక్కడ
  383. 31:10నగదు ప్రవాహము సంవత్సరాల వారీగా డాలర్లలో
  384. 31:11ఇవ్వబడింది. ఇక్కడ డిస్కౌంట్ ఫ్యాక్టర్,
  385. 31:12పట్టిక-I నుంచి తే బడినది. అది ఇక్కడ
  386. 31:13చూపించాము. ఈ పట్టికను మనం ఇది వరకే చూసాము
  387. 31:14అందులో ఒక సంవత్సరానికి ఐదు శాతం రేటు ఉంటే
  388. 31:15ఎంత ఉందో చూసాము. అదేవిధంగా, ఒక సంవత్సరానికి
  389. 31:16పది శాతానికి, డిస్కౌంట్ ఫ్యాక్టర్ విలువ
  390. 31:170.9091, అదే పది శాతానికి రెండు సంవత్సరాలకు
  391. 31:18ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ విలువ 0.8264.మనము, ఈ విలువలను,
  392. 31:19ఎన్. పి . వి లెక్కించడంలో ఉపయోగించవచ్చు.
  393. 31:20ఇక్కడ చూడండి, 0 సంవత్సరానికి డిస్కౌంట్ ఫ్యాక్టర్
  394. 31:21విలువ ఒకటిగా ఊహించబడింది. ఆ తర్వాత మనము సూత్రము
  395. 31:22ఉపయోగించి డిస్కౌంట్ ఫ్యాక్టర్ విలువను
  396. 31:23లెక్క కడితే మొదటి సంవత్సరానికి 0.9091
  397. 31:24గాను, రెండవ సంవత్సరానికి 0.8264 గాను వచ్చింది.
  398. 31:25అలా కాకుండా, డిస్కౌంట్ ఫ్యాక్టర్ విలువను,
  399. 31:26క్యాష్ ఫ్లో విలువ తో గుణిస్తే, మనకు,
  400. 31:27క్యాష్ ఫ్లో రాయితీ వస్తుంది. క్యాష్
  401. 31:28ఫ్లో రాయితీ కనుగొనడానికి, ప్రతి సంవత్సరం క్యాష్
  402. 31:29ఫ్లో డిస్కౌంట్ కారకాన్ని గుణించాలి. ఇప్పుడు
  403. 31:30మనకి క్యాష్ ఫ్లో డిస్కౌంట్ వస్తుంది.
  404. 31:31చివరగా, ఈ క్యాష్ ఫ్లో రాయితీని అన్ని
  405. 31:32కాలాలకు కలపాలి .అప్పుడు అది మనకు ఎన్. పి . వి
  406. 31:33ని ఇస్తుంది. కాబట్టి, ఉదాహరణకు,
  407. 31:34ఐదు సంవత్సరాలకి, డిస్కౌంట్ రేటు10
  408. 31:35శాతము అయితే, ఈ నగదు ప్రవాహ రాయితీలను
  409. 31:36అన్ని సంవత్సరాలకు కలిపిన తర్వాత మనకు
  410. 31:37NPV వచ్చింది. ఆ ఎన్ పి వి విలువ 618 డాలర్లు.
  411. 31:38అదేవిధంగా మీరు, రెండవ ప్రాజెక్ట్
  412. 31:39కి మూడో ప్రాజెక్టు కి మరియు నాలుగవ
  413. 31:40ప్రాజెక్ట్ కి ఎన్.పి. వి విలువలను లెక్కించవచ్చు.
  414. 31:41అలాగే, ఏ ప్రాజెక్టు ప్రాధాన్యమైన ప్రాజెక్టు,
  415. 31:42ఏ ప్రాజెక్టు ఎక్కువ ప్రయోజనకర మైనది
  416. 31:43అని కూడా మీరు తెలుసుకోవచ్చు. దయచేసి మీరు లెక్కించండి
  417. 31:44ఇది మీకు అసైన్మెంట్ గా ఇస్తున్నాము.
  418. 31:45ఇప్పుడు మనము నికర ప్రస్తుత విలువ విశ్లేషణ
  419. 31:46యొక్క హద్దులు లేదా పరిమితులు ఏంటో చూద్దాము.
  420. 31:47ఎన్. పి . వి కి ఉన్న ప్రధానమైన లోటు పాటు
  421. 31:48ఏంటంటే,ప్రాజెక్టుల కొరకు డిస్కౌంట్
  422. 31:49రేటులో తగినదాన్ని ఎంచుకోవడం. డిస్కౌంట్
  423. 31:50రేటును 5 శాతం, 8 శాతం, 10 శాతం లేదా 12 శాతం
  424. 31:51వద్ద ఎలా ఎన్నుకుంటారు? అందుచేత తగిన డిస్కౌంట్
  425. 31:52రేటును ఎంచుకోవడం ఎన్. పి . వి యొక్క
  426. 31:53ప్రధాన మైన ప్రతికూలత. అలాగే ఎన్. పి. వి
  427. 31:54ఉపయోగించి, ఆదాయాలను ఇతర పెట్టుబడులతో
  428. 31:55లేదా అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి
  429. 31:56తోనూ పోల్చడం కుదరదు. అంటే ఇది చాలా కష్టం.
  430. 31:57ఇవి ఎన్. పి . వి యొక్క కొన్ని ప్రతికూలతలు.
  431. 31:58ఇప్పుడు మనం వేరే ఒక పద్ధతి అయిన ఐ
  432. 31:59ఆర్ ఆర్ గురించి తెలుసుకుందాము. IRR
  433. 32:00అంటే ఇంటర్నల్ రేట్ అఫ్ రిటర్న్.ఐ ఆర్
  434. 32:01ఆర్, లాభాన్ని లెక్కించే పద్ధతిగా ఉంటుంది
  435. 32:02ఎలా అంటే రిటర్న్ యొక్క శాతాన్ని వడ్డీ
  436. 32:03రేటు తో పోల్చడం ద్వారా.
  437. 32:04ఉదాహరణకి, ఒక ప్రాజెక్ట్ 10% లోపాన్ని కలిగి
  438. 32:05ఉంది అనుకుందాము, అప్పుడు, ఈ ప్రాజెక్టు
  439. 32:06కోసం పెట్టిన పెట్టుబడి 10 శాతం కంటే తక్కువ
  440. 32:07అప్పు తో ఉన్నప్పుడు లేదా ఆదాయం కోసం
  441. 32:08పెట్టుబడిని వేరే దగ్గర ఎక్కడా కూడా
  442. 32:0910% కంటే ఎక్కువ పెట్ట లేకపోతే, అలాంటప్పుడు
  443. 32:10ఈ ప్రాజెక్టు, విలువైనది. ఒక ప్రాజెక్టుకోసం
  444. 32:110 ఎన్. పి . వి, ఉత్పత్తి చేసే డిస్కౌంట్ రేటు
  445. 32:12గా ఐ ఆర్ ఆర్ ను పరిగణించవచ్చు. ఐ ఆర్ ఆర్ ను వివిధ
  446. 32:13పెట్టుబడుల ప్రత్యామ్నాయా లను పోల్చటానికి
  447. 32:14ఉపయోగిస్తాము . వీటిని మీరు స్ప్రెడ్షీట్
  448. 32:15గా ఇస్తుంది. ఇది ఐ ఆర్ ఆర్ , ఇది ఇంకొక
  449. 32:16మంచి పద్ధతి.
  450. 32:17ఐ ఆర్ ఆర్ యొక్క లోటుపాట్లు ఇలా ఉంటాయి. ఇది సాధారణంగా,
  451. 32:18తిరిగి వచ్చే సంపూర్ణ పరిమాణాన్ని సూచించదు.
  452. 32:19ఒక ప్రాజెక్ట్ కి ఒక లక్ష ఎన్. పి . వి
  453. 32:20విలువ మరియు 15% ఐ ఆర్ ఆర్ ఉంటే, అది 10000 ఎన్.
  454. 32:21పి . వి విలువ మరియు 18 శాతం ఐ ఆర్ ఆర్ ప్రాజెక్ట్
  455. 32:22కంటే కూడా బాగుంది అనిపించవచ్చు. ఇది
  456. 32:23ఐ ఆర్ ఆర్ లో జరిగే సందర్భము ఇలాంటి
  457. 32:24సందర్భాన్ని ఐ ఆర్ ఆర్ ముందుగా గుర్తించలేదు
  458. 32:25మరియు నిర్వహించలేదు. కొన్ని సందర్భాలలో,
  459. 32:26ఒకటి కంటే ఎక్కువ రేటు విలువలు, 0 ఎన్.
  460. 32:27పి . వి ని ఉత్పత్తి చేస్తాయి. ఇది సాధ్యపడుతుంది.
  461. 32:28ఏ రెండు శాతాలు, 0 ఎన్. పి . వి ని ఉత్పత్తి
  462. 32:29చేశాయి? ఈ సందర్భంలో ఏదైతే తక్కువ శాతం
  463. 32:30విలువ ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకుని
  464. 32:31మిగిలిన దాన్ని వదిలేయాలి. నా ఉద్దేశం మిగిలిన
  465. 32:32రేటు విలువలను వదిలేయాలి
  466. 32:33మనము ఆఖరి పద్ధతి అయిన, బ్రేక్ ఈవెన్
  467. 32:34ఎనాలసిస్ గురించి తెలుసుకుందాము. మొదట
  468. 32:35మనము బ్రేక్ ఈవెన్ ఎనాలసిస్ ఆధారపడి
  469. 32:36ఉన్న బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి
  470. 32:37తెలుసుకుందాము. ఎక్కడైతే ప్రతిపాదిత ఖర్చు
  471. 32:38మరియు ప్రస్తుత ధర సమానంగా ఉంటుందో,
  472. 32:39దానిని బ్రేక్ ఈవెన్ అంటారు.
  473. 32:40ఒక ప్రస్తుత వ్యవస్థ, మాన్యువల్ గా పని
  474. 32:41చేస్తుంది అనుకుందాము. ప్రతిపాదిత వ్యవస్థ
  475. 32:42ఆటోమేటెడ్ అనుకుందాము. ప్రస్తుత వ్యవస్థ
  476. 32:43యొక్క ఖర్చు, ప్రతిపాదిత వ్యవస్థ యొక్క ఖర్చు
  477. 32:44ఎక్కడైతే సమానంగా ఉంటుందో దానిని బ్రేక్
  478. 32:45ఈవెన్ పాయింట్ అంటారు. తిరిగి చెల్లించే
  479. 32:46కాలము లేదా పే బ్యాక్ పద్ధతిలో, ప్రతిపాదిత
  480. 32:47వ్యవస్థ యొక్క ఖర్చు మరియు ప్రయోజనాలను
  481. 32:48పోల్చుతారు, కానీ ఇక్కడ, బ్రేక్ ఈవెన్
  482. 32:49ఎనాలసిస్ లో ప్రస్తుత వ్యవస్థ మరియు ప్రతిపాదిత
  483. 32:50వ్యవస్థ లను పోల్చుతారు.
  484. 32:51సాధారణంగా, ఎప్ప్పుడైతే వ్యవస్థ అభివృద్ధి
  485. 32:52చెందుతుందో అప్పుడు పెట్టుబడి తిరిగి
  486. 32:53వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది.
  487. 32:54ఎప్పుడైతే సంస్థ అభివృద్ధి చెందుతుందో
  488. 32:55అప్పుడు ఖచ్చితంగా ఎక్కువ డబ్బు ఖర్చు
  489. 32:56పెట్టాల్సి ఉంటుంది. అంటే ప్రారంభ ఖర్చు
  490. 32:57, సంస్థ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు
  491. 32:58ఎక్కువ అవుతుంది. ఈ సమయాన్ని మనము
  492. 32:59పెట్టుబడి సమయము అంటారు. ఎక్కడైతే
  493. 33:00ప్రతిపాదించిన వ్యవస్థ యొక్క ఖర్చు మరియు
  494. 33:01ప్రస్తుతం ఉన్న వ్యవస్థ యొక్క ఖర్చు ఒకటి
  495. 33:02గా ఉంటుందో అది బ్రేక్ ఈవెన్, బ్రేక్ ఈవెన్
  496. 33:03పాయింట్ తర్వాత, ఏదైతే సమయంలో, ప్రతిపాదించిన
  497. 33:04వ్యవస్థ లేదా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఎక్కువ
  498. 33:05లాభాన్ని పొందుతుందో, ఆ సమయాన్ని రిటర్న్
  499. 33:06సమయము అంటారు. దీనిని ఇక్కడ ఒక గ్రాఫ్
  500. 33:07ద్వారా చూపించాను.
  501. 33:08ఇక్కడ x- యాక్సెస్ మీద ప్రెస్సింగ్
  502. 33:09వాల్యూమ్, y- యాక్సెస్ మీద ఉత్పత్తి చేయడానికి
  503. 33:10తగిన ఖర్చును మీరు చూడవచ్చు. ఇక్కడ
  504. 33:11మీరు చూస్తున్న ఈ మొత్తం లైను ప్రస్తుత
  505. 33:12వ్యవస్థను చూపిస్తుంది, మరియు ఈ లైను, ముందుగా.
  506. 33:13ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగా, ప్రతిపాదిత
  507. 33:14వ్యవస్థ ఎక్కువ ఖర్చును తీసుకుంటుంది.
  508. 33:15మరియు పని చేస్తున్న వ్యవస్థ తక్కువ ఖర్చు
  509. 33:16తీసుకుంటుంది. కానీ, ఒక పాయింట్ B’ దగ్గర,
  510. 33:17ప్రతిపాదించిన వ్యవస్థ మరియు పని చేస్తున్న
  511. 33:18వ్యవస్థ ఒకే వరుసలో ఉంటాయి. 65వేల దగ్గర
  512. 33:19రెండు ఖర్చులు సమానం అవుతున్నాయి అందుచేత
  513. 33:20B’ బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది.
  514. 33:21దీని తరువాత ప్రతిపాదిత వ్యవస్థ తక్కువగా
  515. 33:22తీసుకోవడం, ప్రస్తుత వ్యవస్థ ఎక్కువగా
  516. 33:23తీసుకోవడం చూడొచ్చు. అంటే ప్రతిపాదిత
  517. 33:24వ్యవస్థ ఇవ్వడం ప్రారంభిస్తుంది అంటే ఆదాయం లాభాలనుఇస్తుంది,
  518. 33:25అందుచేత ప్రతిపాదన సంస్థ ఎక్కువ ఖర్చులు
  519. 33:26తీసుకుంటుంది అందుచేత దీనిని పెట్టుబడి
  520. 33:27పరిధి అంటారు. ఆ తర్వాత ఇక్కడ, ప్రస్తుత
  521. 33:28సంస్థ ఎక్కువ ఖర్చును ప్రతిపాదన సంస్థ
  522. 33:29తక్కువ తీసుకోవడం మరియు లాభాలను ఇవ్వడం
  523. 33:30మొదలు పెడుతుంది అందుచేత ఈ ప్రాంతాన్ని
  524. 33:31ఈ పరిధిని రిటర్న్ రేంజ్ అని అంటారు.
  525. 33:32ఇక్కడ మీరు చూస్తే, ఒక నిర్ణీతమైన కాస్ట్
  526. 33:33, ఈ పాయింట్ దగ్గర , ఈ భాగాన్ని పరిశీలిస్తే
  527. 33:34అది వేరియబుల్ కాస్ట్ చూపిస్తుంది. ఇది
  528. 33:35బ్రేక్ ఈవెన్ చార్ట్. అదే ఇక్కడ నేను మీకు
  529. 33:36వివరించాను.
  530. 33:37ఇక్కడ, గీతలు ఉన్న ప్రాంతం ఉన్నది కదా,
  531. 33:38దానిని పెట్టుబడి కాలము లేదా ఇన్వెస్ట్మెంట్
  532. 33:39పీరియడ్ మరియు బ్రేక్ ఈవెన్ పీరియడ్, బి
  533. 33:40ప్రైమ్. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఏ
  534. 33:41ప్రాజెక్టు ప్రయోజనకరమైనది అనేది నిర్ధారించడంలో
  535. 33:42బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది.
  536. 33:43ఈ పాఠంలో మనము, ఖర్చు మరియు ప్రయోజనాల
  537. 33:44విశ్లేషణ యొక్క వివిధ రకాల పద్ధతుల గురించి
  538. 33:45ఉదాహరణలతో చర్చించాం. అలాగే, ప్రతి మూల్యాంకన
  539. 33:46పద్ధతి యొక్క ఉపయోగాలు మరియు నిరుపయోగాలు
  540. 33:47గురించి తెలుసుకున్నాము. అలాగే ఏ మూల్యాంకన
  541. 33:48పద్ధతి ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చు అనే
  542. 33:49విషయాన్ని కూడా చర్చించాము. తర్వాత పాఠంలో, ఖర్చు
  543. 33:50మరియు ప్రయోజనాల విశ్లేషణ యొక్క మిగిలిన
  544. 33:51రెండు దశల గురించి నేర్చుకుందాం అవి
  545. 33:52ఏంటంటే ప్రయోజనాలను వివరించడం మరియు
  546. 33:53సరైన నిర్ణయం తీసుకోవడం. ఇక్కడ చూపించినవి
  547. 33:54పాఠాన్ని రిఫర్ చేయడానికి ఉపయోగించే సంబంధిత
  548. 33:55మెటీరియల్. మరియు తర్వాత పాఠంలో మనము
  549. 33:56మిగిలిన రెండు దశల గురించి నేర్చుకుందాము.
  550. 33:57ధన్యవాదాలు.

About this transcript

This page contains the full transcript of Lecture 13: Project Evaluation and Programme Management (Contd.) by NPTEL IIT Kharagpur, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,019 words across 550 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.