Java For Beginners in Telugu [PART 1] || Code with Swaroop || Zero to Hero || Introduction — Transcript
Full transcript
- 0:00ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే
- 0:02లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి
- 0:04క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా
- 0:06తక్కువ మందే ఎండ్ వరకు కోర్స్ ని ఫినిష్
- 0:08చేస్తారు. నువ్వు ఒక బిగినర్ నీకు ఏమీ
- 0:11రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్
- 0:13స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తది
- 0:15ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే
- 0:17అండ్ నీకు ఒకవేళ దీని నోట్స్ కావాలంటే
- 0:19కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది.
- 0:21అండ్ అలానే WhatsApp కమ్యూనిటీ లింక్ కూడా
- 0:23ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అప్డేట్స్
- 0:26లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తా
- 0:27ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి ఈ
- 0:29వీడియో ని లైక్ చేసుకొని ఛానల్
- 0:30సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్
- 0:31సెక్షన్ లో చెప్పండి వ విల్ క్రాక్ జావా
- 0:33అని చెప్పేసి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్
- 0:35విత్ ద పార్ట్ వన్ సో ఈ కోర్స్ ని నేను
- 0:37ఫ్రెండ్లీగానే ఉంచుతాను. మీకు మొత్తం
- 0:39అర్థమయ్యేటట్టు ఏవైతే అవసరమో ఏవైతే నేను
- 0:42ఎక్స్పీరియన్స్ చేశానో సరే ఇవి చేస్తే
- 0:45మనకి ఈ టాపిక్ ఈ టాపిక్స్ అనేవి కరెక్ట్
- 0:48గా క్లియర్ అయిపోతాయి అనేది ఉంటుందో అలాగే
- 0:51ఆ వేలోనే నేను మీకు చెప్తాను. అండ్ ఆ టైప్
- 0:54ఆఫ్ ప్రాబ్లమ్సే నేను మీతో చేపిస్తాను. సో
- 0:56మీకోసం ఒక కోర్స్ ఎలా ఉంటే మనకి ఎక్కుతాది
- 0:59అనేది మైండ్ లో ఉంచుకొని ఈ కోర్స్ అనేది
- 1:01చేయడం జరుగుతుంది. సో కోర్స్ బాగా చెప్పి
- 1:03మీ చేత ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా చేపించే
- 1:06బాధ్యత నాది మీరు నాకు ఒకే ఒక మాట
- 1:08ఇవ్వాలి. ఈ కోర్స్ ఎండ్ వరకు మీరు
- 1:11ఎక్కడికి డైవర్ట్ అవ్వకుండా నాతో పాటు ఈ
- 1:14వీడియోస్ అనేవి కరెక్ట్ గా ఫాలో అవుతూ
- 1:15ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తారు అని
- 1:18చెప్పేసి నాకు ప్రామిస్ అనేది
- 1:20ఇవ్వాలన్నమాట. అంతకుమించి ఇంకేమి
- 1:22ఎక్స్పెక్ట్ చేయను. లెట్స్ గెట్ ఇంటు అవర్
- 1:24జావా ప్లస్ dఎస్ఏ కోర్స్ ఇప్పటి వరకు
- 1:26మోటివేషన్ క్లాసెస్ అనేవి అయిపోయాయి
- 1:28లెట్స్ స్టార్ట్ విత్ జావా ఇన్స్టాలేషన్
- 1:30అవన్నీ మనం చూసుకుందాం అసలు జావా అంటే
- 1:33ఏంటి ఎలా వచ్చింది అనేది సో ఫ్లాష్ బ్యాక్
- 1:35కి వెళ్తే మనం జావా కి మనకి జేమ్స్
- 1:38గాస్లింగ్ అనేవాడు 1990స్ ఎక్కువ ఎన్నో
- 1:42సంవత్సరాలు కాదు రీసెంట్ గానే మనకి జావా
- 1:44అనేది కనిపెట్టాడు. అండ్ దీని పేరు ఎందుకు
- 1:46జావా అని చెప్పేసి పెట్టారు ఎందుకు కాఫీ
- 1:48కప్పు పెట్టారంటే మోస్ట్లీ ఇది కాఫీ బీన్
- 1:51నుంచి తీసుకోవడం జరిగిందన్నమాట దీని పేరు
- 1:53జావా పేరు అండ్ కాఫీ కప్పు అలానే వచ్చింది
- 1:56అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఏం
- 1:59చేస్తారు కాఫీలు ఎక్కువ తాగదారు కదా సో
- 2:01అందుకోసమే దీనికి కాఫీ లోగ పెట్టారు అలా
- 2:04ఒక స్టోరీ అనేది ఉందన్నమాట దీన్ని కూడా
- 2:05ఫ్లాష్ బ్యాక్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్
- 2:07లాంగ్వేజ్ అంటారు దీన్ని ఈ ఒక్క పాయింట్
- 2:10మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మీకు ఎంత
- 2:12ఇంపార్టెంట్ అంటే ప్లేస్మెంట్లో మీ మైండ్
- 2:15పాడు చేసేస్తుంటారు. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్
- 2:18ప్రోగ్రామింగ్ ఇది మీరు ఎక్కడైనా రాసి
- 2:20ఉంచుకోండి స్వరూప అన్న ఆబ్జెక్ట్
- 2:22ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి చాలా
- 2:24చెప్తాడు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్
- 2:26ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్
- 2:28ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్
- 2:29ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ఎన్ని సార్లు
- 2:31చెప్తాను అంటే ఇంపార్టెంట్ అని చెప్పేసి
- 2:33మీ మైండ్ పోతది. సో అందుకే ఇప్పుడే మీరు
- 2:36మైండ్ లో ఉంచేసుకోండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్
- 2:38ప్రోగ్రామింగ్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఈ
- 2:41పదం ఏదైతే ఉందో జావా
- 2:44ఇంపార్టెంట్ రైట్ ఆర్ నో ఫస్ట్
- 2:46వచ్చేప్పటికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
- 2:48అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ప్రోగ్రామింగ్
- 2:50లాంగ్వేజ్ జావా అనేది నేర్చుకుంటున్నావ్
- 2:52అసలు జావా నేర్చుకొని ఏం చేస్తావ్ సో జావా
- 2:54అయినాసి అయినా పైథన్ అయినా ఇలా 200 ప్లస్
- 2:57ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి.
- 3:00రైట్ ఆర్ నో ఇవన్నీ నేర్చుకొని లేదా
- 3:02ఇవన్నీ చేసి ఏం సాధిస్తున్నాము మనం ఏం
- 3:05చేస్తాము అసల మనకి నిజంగా ఉపయోగపడతాయా
- 3:08అనేది ఫస్ట్ పాయింట్ మీ బ్రెయిన్ లో
- 3:10క్వశ్చన్ రావాలి. రాకపోతే అడగండి స్వరూప
- 3:13అన్న ఏం చేస్తాం ప్రోగ్రామింగ్
- 3:15నేర్చుకోవడం వల్ల నిజంగా మనం జాబ్ కి
- 3:16వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం చెప్తున్నా
- 3:18వినండి ప్రోగ్రామింగ్ చేయడం వల్ల మనం
- 3:21ఏదైతే పని చేస్తామో ఆ పనిని కంప్యూటర్ చేత
- 3:25చేపిస్తాం ఎలా చేపిస్తాం ఇప్పుడు నువ్వు
- 3:28టూ నెంబర్స్ ని యాడ్ చేయాలి రైట్ ఆర్ నో ఆ
- 3:30టూ నెంబర్స్ ని నువ్వు యాడ్ చేయాలంటే
- 3:32ఈజీగా చేసేస్తావ్ అదే పని ఒకవేళ ఫర్ సపోజ
- 3:36నువ్వు పెద్ద పెద్ద నెంబర్స్ పెద్ద పెద్ద
- 3:38క్ాలిక్యులేషన్స్ అనేవి నువ్వు చేయాలి
- 3:41అవన్నీ నువ్వు కష్టపడి రోజంతా నీ టైం
- 3:43వేస్ట్ చేసుకుంటావా చేసుకోవు కదా నువ్వు
- 3:46ఎవరి చేత చేపిస్తావ్ ఏ ఎమోషన్స్ లేని ఒక
- 3:49కంప్యూటర్ చేత రైట్ ఆర్ నో సో అందుకే కదా
- 3:52ఇప్పుడు నువ్వు ఆలోచించి టైం పెడుతున్నావ్
- 3:56స్క్రిప్ట్ రాస్తున్నావ్ వీడియోలు షూట్
- 3:57చేస్తున్నావ్ రైట్ ఆర్ నో ఇవన్నీ నేను
- 3:59చేస్తున్నా కదా ఇవన్నీ చేయడం కోసం కూడా
- 4:01ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది
- 4:04చేసేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- 4:06అంటే ఏంటి బ్రో అది ఒక కోడ్ అక్కడ
- 4:09ప్రోగ్రాం రాస్తున్నాం మనం అంటే ఏ బి
- 4:12రెండు నెంబర్లు ఇచ్చినప్పుడు రెండిటిని
- 4:15యాడ్ చేయు అనేది ఒక ప్రోగ్రాం అలాగే పెద్ద
- 4:18పెద్ద ప్రోగ్రామ్స్ అనేవి మెషిన్
- 4:20కంప్యూటర్ లో ఉంటాయి. రైట్ ఆర్ నో గేమ్
- 4:23ఆడుతున్నావ్ నువ్వు ఫార్వర్డ్ లేదా ఫ్రంట్
- 4:26బటన్ నొక్కినప్పుడు ముందుకు వెళ్ళాలి కారు
- 4:28ఎదురికి డ్రైవ్ అవ్వాలి యక్సలరేట్ అవ్వాలి
- 4:31లైట్ వెళ్ళగాలి బీచ్ లో నువ్వు
- 4:33స్విమ్మింగ్ చేయాలి ఇవన్నీ ఎలాగా అవన్నీ
- 4:35అక్కడ కోడ్ అనేది రాసిఉంది. ఇలా చేస్తే ఈ
- 4:38పర్సన్డబ్ల్యూ అనేసి నొక్కితే ముందుకు
- 4:41వెళ్ళాలి లేదా ఇంకేదో బటన్ నొక్కితే ఇలా
- 4:43ఫైట్ చేయాలి అని చెప్పేసి అక్కడ కోడ్
- 4:46అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మల్టిపుల్
- 4:49ప్లేసెస్ లో కోడ్ అనేది ఉంటుంది. సో ఈ
- 4:51కోడ్ రాయడానికి మనం ఏం చేస్తాము
- 4:53ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తాం.
- 4:55సో నెక్స్ట్ ఇప్పుడు మీరు అడగాల్సిన డౌట్
- 4:57ఏంటంటే స్వరపన్న ఇప్పుడు కోడ్ అనేది
- 5:00Google ఉంది లేదా Facebook ఉంది లేదా ఇలా
- 5:02పెద్ద పెద్ద కంపెనీస్ గేమ్ అంటున్నాం గేమ్
- 5:04ఉంది ఇవన్నీ తయారు చేసి ఉన్నాయి కదా
- 5:07ఆల్రెడీ కోడ్ అంతా రాసేసారు ఇప్పుడు మళ్ళీ
- 5:09మేము అక్కడికి వెళ్లి ఏం చేస్తాము అని
- 5:11చెప్పేసి మీ డౌట్ రైట్ ఆర్ నో జావా
- 5:14నేర్చుకొని డిఎస్ నేర్చుకొని ఏం చేస్తాం
- 5:16అవునా ఇప్పుడు దీన్నే ఏవైతే కోడ్లు
- 5:19ఆల్రెడీ రాసిఉన్నాయోగ దగ్గర అవ్వనివ్వచ్చు
- 5:21Facebook దగ్గర అవ్వనివ్వచ్చు ఇవన్నీ కోడ్
- 5:24రాసి ఉంచాం కానీ కానీ ఎప్పటికప్పుడు
- 5:26ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే యూసర్
- 5:29అనేవాడు ఎన్నాలు ఒకే టైప్ ఆఫ్ యాప్ ని
- 5:31చూస్తూ ఉండగలడు ఒకే టైప్ ఆఫ్ గేమ్ ని
- 5:33చూస్తూ ఉండగలడు దాని నెక్స్ట్ వర్షన్
- 5:35అనేది రావాలా లేదా దాని నెక్స్ట్ వర్షన్
- 5:38కోసం పని చేయాలా లేదా అండ్ ఏదైతే ఓల్డర్
- 5:40వెర్షన్ లో బగ్స్ వచ్చాయో అవన్నీ సాల్వ్
- 5:42చేయాలా లేదా సో ఇలాంటివి వస్తూనే ఉంటాయి
- 5:45యూసర్స్ అనేవాళ్ళు ఎంతైతే యప్ ని
- 5:47వాడుతుంటారోగ వీటిల్ని ఇప్పుడు
- 5:49ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో
- 5:51దానికోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారుగ ఎంత
- 5:53బడ్జెట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది వాటిల
- 5:55మీదగ జెమినా అని ఏవేవో వస్తున్నాయి
- 5:58ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్సా
- 6:00ఉందిసా ఫోన్ లోసాఏi అని చెప్పేసి 2024 లో
- 6:04రిలీజ్ చేశారు వాళ్ళ కొత్తగా Galaxy
- 6:06సిరీసెస్ ని రైట్ ఆర్ నో సో ఇవన్నీ ఏంటి
- 6:08ఆల్రెడీ ఉన్నా కూడా కోడ్ అనేది మనం
- 6:11ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు
- 6:12ప్రాసెసర్స్ అనేవి inటల్ i7 inటల్ i5
- 6:15inటల్ i3 జనరేషన్ 14th జనరేషన్ 15th
- 6:18జనరేషన్ జనరేషన్లు మారుతున్నాయా లేదా
- 6:21కొత్త కొత్తవి వస్తున్నాయా లేదా appపిల్
- 6:2313 appల్ 14 appల్ 15 appపిల్ 16 రైట్ ఆర్
- 6:26నో ఇలా మనకి వస్తున్నాయా లేదా జనరేషన్స్
- 6:29అనేవి సో మీ పని అక్కడికి వెళ్లి ఏదైతే
- 6:32కంపెనీకి వెళ్లి ఏముంటుందంటే మీరు ఈ కోడ్
- 6:34ఏదైతే ఆల్రెడీ రాసిఉందో వీటిల్ని మాోడిఫై
- 6:37చేయడం బగ్స్ ఏమైనా వస్తే ఫిక్స్ చేయడం
- 6:39వాళ్ళని టెస్టర్స్ అంటారు లేదా కొత్త
- 6:41ప్రాజెక్ మీద ఒక్కొక సెవరల్ సెవెరల్
- 6:43ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి రెట్ ఆర్ నో సో
- 6:45ఆ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్
- 6:47చేస్తారన్నమాట అర్థమైందా సో సాఫ్ట్వేర్
- 6:50ఇంజనీరింగ్ యొక్క డిమాండ్ అనేది ఎప్పుడూ
- 6:52తగ్గదు ఉంటుంది మీరు ఎప్పటి వరకైతే ఫోన్
- 6:56లో ఇంటర్నెట్ వాడుతున్నారో యప్స్
- 6:57వాడుతున్నారో వరల్డ్ తో కనెక్ట్ అయి
- 7:00ఉన్నారో అప్పటివరకు సాఫ్ట్వేర్ లో డిమాండ్
- 7:03అనేది ఉంటుంది. ఈ పాయింట్ మీకు క్లారిటీ
- 7:05అయితే మీ బ్రెయిన్ లో ఎలిగితే ఇంకా మీకు
- 7:07ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు
- 7:09మనం కంప్యూటర్ భాషలో చూసుకుంటే మనం
- 7:12బిగినర్స్ కాబట్టి చిన్న చిన్న
- 7:14ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం. మనం ఎలా
- 7:16రాస్తాం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది
- 7:18ఎలా రాస్తాం ఇంగ్లీష్ లోనే రాస్తాం
- 7:20ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి రైట్ ఆర్
- 7:23నో అలా మనం మన భాషలో అర్థమయ్యేటట్టు
- 7:26రాస్తాం కానీ కంప్యూటర్ అనేది ఆ భాష అర్థం
- 7:29చేసుకోగలదా అర్థం చేసుకోలేదు కంప్యూటర్ కి
- 7:32బైనరీ లాంగ్వేజ్ కావాలి బైనరీ అంటే జీరోస్
- 7:35అండ్ వన్స్ జీరోస్ అండ్ వన్స్ అంటే
- 7:38ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు నువ్వు ఈ
- 7:40ఇమేజ్ నా వీడియోని లేదా నా స్క్రీన్ షాట్
- 7:43తీసి దీన్ని ఒక పర్సన్ కి మీ ఫ్రెండ్
- 7:46కివాట్ లో పంపించాలి. ఎలా వెళ్తది అది ఎలా
- 7:49వెళ్తది అంటే ఈ మొత్తం ఇమేజ్ ఏదైతే ఉందో
- 7:51మొత్తం 010101 01 కింద పిక్సలేట్
- 7:55అయిపోద్ది. ఆ పిక్సలేట్ అయిపోయి మీకు
- 7:57అర్థంవదు కాంప్లెక్స్ ఉంటుందన్నమాట.
- 7:59సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
- 8:01మీరు ఒక కంప్యూటర్ అనేది 0 1 0 1 బైనరీ
- 8:05లాంగ్వేజ్ లోనే వర్క్ అవుతది. దాని కింద
- 8:08మార్చేవి మనకి కంపైలర్ ఇంటర్ప్రెటర్ అని
- 8:11చెప్పేసి చాలా ఉంటాయన్నమాట. అవి వస్తాయి
- 8:13మనకి మీరు టెన్షన్ ఏం పడక్కర్లేదు. సో
- 8:16దిస్ ఇస్ ద వే ఇక్కడితో మీరు అర్థం
- 8:17చేసుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రామింగ్ ఇస్
- 8:20ఏ వే టు ఇన్స్ట్రక్ట్ ఏ కంప్యూటర్ టు
- 8:21పర్ఫామ్ వేరియస్ టాస్క్స్ వేరియస్
- 8:23టాస్క్స్ అన్ని పర్ఫార్మ్ చేయడానికి
- 8:25వాడతాం. అండ్ బైనరీ లో ఉంటుంది. అంతే ఇంత
- 8:28పెద్ద స్టోరీ చెప్పిన దానికి సింపుల్
- 8:30డెఫినిషన్స్ ఇప్పుడు ప్రోగ్రామింగ్
- 8:32లాంగ్వేజెస్ లో టైప్స్ డిఫరెంట్ టైప్స్
- 8:34అనేవి ఉన్నాయన్నమాట. కొన్ని ప్రోగ్రామింగ్
- 8:36లాంగ్వేజెస్ వస్తే ప్రొసీజరల్ వే లో
- 8:39రాస్తాము అంటే అవి ఎగ్జిక్యూషన్ అవ్వడం
- 8:42గానీ లైక్ సి ప్రోగ్రామింగ్ చూసుకున్నా
- 8:44ఏదైనా చూసుకుంటే మనం ఓకే ఒక ప్రొసీజర్ లో
- 8:46రాస్తాం అలా ప్రొసీజరల్ లాంగ్వేజెస్ అనేసి
- 8:49అంటారు. ఇవన్నీ మీకు నోట్స్ లో కూడా
- 8:50డీటెయిల్డ్ గా డెఫినిషన్స్ తో ఉంటాయి. ఇవి
- 8:53మీరు గుర్తుపెట్టేసుకోవాలి ఇవి
- 8:54ఇంటర్వ్యూలో అడిగేస్తారు అని చెప్పేసి మీ
- 8:56బ్రెయిన్ లో పెట్టుకోవద్దు. ఇవి బేసిక్స్
- 8:58అనేవి మీకు తెలిస్తే చాలు మీకు ఫర్ సపోజ్
- 9:01ఎవరైనా అడిగితే ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే
- 9:03ఏంటి? అది మీరు ఏదో కొంచెం అయినా
- 9:06చెప్పగలగాలి మీకు క్లారిటీ అనేది ఉండాలి
- 9:08అనేసి నేను చెప్తున్నాను అన్నమాట నెక్స్ట్
- 9:10ఫంక్షనల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఫంక్షనల్
- 9:12అంటే మొత్తం అన్నీ ఫంక్షన్స్ లో
- 9:14రాసిఉంటాయి మీకు ఫంక్షన్స్ అనేవి
- 9:16ఫంక్షన్స్ అనే సెపరేట్ మోడ్యూల్ అనేది
- 9:18వస్తుందన్నమాట అక్కడ మీకు క్లారిటీ అవుతది
- 9:21రైట్ ఆర్ నో బట్ ఫర్ నౌ ఓకే ఫంక్షనల్
- 9:24ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి
- 9:25ఇంకొకటి ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్
- 9:27ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రైట్
- 9:30ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే
- 9:32మనకి ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్స్ అనేవి
- 9:34ఉంటాయి. ఈ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్
- 9:36ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇది కూడా సెపరేట్
- 9:38మోడ్యూల్ అన్నమాట మనకి ఇదే పెద్ద మహాభారతం
- 9:41మొత్తం మన జావా అంతా ఇది ఒకటే ఉంటుందంటది
- 9:43ఇది మీకు కరెక్ట్ గా వస్తే నేను ఇప్పుడే
- 9:46చెప్తున్నా ఇది మీకు కరెక్ట్ గా వస్తే
- 9:47ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది
- 9:49ఇంక మీకు జావా వచ్చేసినట్టే డేటా
- 9:51స్ట్రక్చర్ అల్గరిథమ్స్ వచ్చేసినట్టే ఇంక
- 9:53మీరు జస్ట్ కొంచెం రికర్షన్ అవన్నీ
- 9:55చూసుకుంటే ఇంక మొత్తం మీరు రాజు అయిపోతారు
- 9:57అన్నమాట డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ కి
- 9:58మీ కోర్స్ అయిపోయినట్టే ఇంక సో ఇది అంత
- 10:01ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రైట్
- 10:03ఆర్ నో ఇప్పుడు జావా అనేది ప్రొసీజరల్
- 10:06కూడా ఫాలో చేస్తుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్
- 10:08కూడా ఫాలో చేస్తుంది. అదేంటి బ్రో ఒక
- 10:10లాంగ్వేజ్ రెండు టైప్స్ ఎలా అయిపోద్ది
- 10:12అంటే ఇవి జస్ట్ మల్టిపుల్ టైప్స్ అన్నమాట
- 10:14ఇప్పుడు పైథన్ గురించి వస్తే పైథన్ మూడు
- 10:16అవుతది ప్రొసీజర్ అవుతది ఫంక్షనల్ అవుతది
- 10:18ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవుతది రైట్ మూడులాగా
- 10:20అవుతది పైథన్ అనేది జస్ట్ ఏంటంటే వే ఆఫ్
- 10:23రైటింగ్ దాన్ని బట్టి మనం అన్ని ఫంక్షన్స్
- 10:25లో రాస్తే అది ఫంక్షనల్ మనం ప్రొసీజరల్ గా
- 10:27రాస్తే ప్రొసీజరల్ లేదా ఆబ్జెక్ట్
- 10:29క్లాసెస్ ఆబ్జెక్ట్స్ వాటర్ రాస్తే అది
- 10:32ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సో దాన్ని బట్టి
- 10:33అన్నమాట దానికి మించి మీరు ఎక్కువ
- 10:35కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు ఇక్కడ
- 10:37రైట్ ఆర్ నో సో సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్
- 10:39ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఇంకొక
- 10:41కాన్సెప్ట్ ఉంది లాంగ్వేజెస్ లోని టూ
- 10:42టైప్స్ ఉంటాయి స్టాటిక్ టైప్ ఆఫ్
- 10:44లాంగ్వేజెస్ డైనమిక్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్
- 10:46ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను
- 10:48మీరు సి లో మీరు సి ప్రోగ్రామింగ్
- 10:49లాంగ్వేజ్ లో ఇంట్ఏ = 10 అని చెప్పేసి
- 10:52పెట్టి ఉంటారు. అదే పైథన్ లోఏ = 10 అని
- 10:57చెప్పేసి పెట్టిఉంటారు ఒకవేళ మీరు
- 10:58నేర్చుకుంటే నేర్చుకోకపోయినా కూడా మీరు
- 11:00జస్ట్ తెలుసుకోండి ఇక్కడ మనం ఏం
- 11:02చేస్తున్నాం అంటేసి అనేది ఒక స్టాటికల్లీ
- 11:05టైప్డ్ లాంగ్వేజ్ అన్నమాట పైథన్ పైతన్
- 11:09అనేది ఒక డైనమికలీ టైప్ లాంగ్వేజ్
- 11:12జావాస్క్రిప్ట్ కూడా తర్వాత రైట్ ఆర్ నో
- 11:14ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా ఒక
- 11:17వేరియబుల్ ఇది వేరియబుల్ అంటారు వేరియబుల్
- 11:19డిక్లేర్ చేయడం మీకు అర్థం అవుతుండదు
- 11:20జస్ట్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఉంటే
- 11:23చాలు స్టాటిక్ అంటే మీరు ఏదైతే
- 11:26రాస్తున్నారో ఇది ఇంటిజర్ కదా ఇదైతే మీకు
- 11:28తెలుసు 10త్ క్లాస్ నైన్త్ క్లాస్ సెవెంత్
- 11:30క్లాస్ నుంచి తెలుసుకున్నారు 10 అనేది ఒక
- 11:32ఇంటిజర్ డెసిమల్ నెంబర్ కాదు ఇంటిజర్ రైట్
- 11:35ఆర్ నో సో 10 అనేది ఒక ఇంటిజర్ అనేది మనం
- 11:38మెన్షన్ చేయాలి.సి
- 11:40గాని జావా గాని ఇవన్నీ అర్థం చేసుకోవు
- 11:42వాటిలకి బ్రెయిన్ లేదు డైరెక్ట్ గా అవి
- 11:44అర్థం చేసేసుకోవడానికి కానీపైతన్పైతన్
- 11:47అనేది అర్థం చేసేసుకుంటది. నువ్వు ఏం
- 11:49చేయక్కర్లే అది 10 అనేది నువ్వు ఏం
- 11:51చెప్పక్కర్లే ఇది ఒక ఇంటిజర్ ఇంటిజర్ లా
- 11:53పెట్టు అని చెప్పేసి నువ్వు పెట్టక్కర్లే
- 11:54అదంతలో అదే అర్థం చేసేసుకుంటది నువ్వు
- 11:57ఇచ్చిన దాన్ని బట్టి సో అందుకే అది ఒక
- 11:58డైనమికలీ టైపడ్ లాంగ్వేజ్ ఇది స్టాటికల్లీ
- 12:01టైప్డ్ లాంగ్వేజ్ ఏంటిదిసి గాని జావా గాని
- 12:05దాని తర్వాత మనకిసి+ కూడా ఇక్కడ పైథన్
- 12:08వస్తది జావాస్క్రిప్ట్ వస్తది అవన్నీ
- 12:09వస్తాయి నెక్స్ట్ అలాగే కొన్ని పాయింట్స్
- 12:11అనేవి ఉన్నాయన్నమాట ఇవన్నీ మనక ఏమ అవసరం
- 12:14లేదు మీరు గుర్తుపెట్టేసుకొని అర్థం
- 12:16చేసుకొని ఇవన్నీ చేయవసరం లేదు మీకు ఒకవేళ
- 12:18సెమిస్టర్ ఎగ్జామ్ కి ఉంటే సెమిస్టర్
- 12:20ఎగ్జామ్ కోసం సరిపడేటట్టు చదవండి అది మీకు
- 12:23జాబ్ లో ఉపయోగపడదు కానీ ప్రాబ్లమ్
- 12:25సాల్వింగ్ అనేది ఉపయోగపడుద్ది దాని మీద
- 12:27మీరు ఎక్కువ టైం పెట్టొచ్చు వీటిని నోట్
- 12:29డౌన్ చేసుకొని ఇవన్నీ మీరు టైం వేస్ట్
- 12:30చేయక్కర్లేదు ఇవన్నీ నేను మీకు నోట్స్
- 12:32చేస్తాను మీరు నోట్ డౌన్ చేయాల్సింది
- 12:34అల్లా మీకంటూ ఒక మంచి ప్లాన్ టైం టేబుల్
- 12:37మేము ఎలా చదువుతాం అనేది నోట్ డౌన్
- 12:39చేసుకొని ఫాలో అవ్వండి అండ్ కంప్యూటర్ లో
- 12:41ప్రాక్టీస్ అనేది ఉండాలి నాకు కనబడాలి
- 12:43కోడ్స్ అనేవి గెట్ప్ లో నేను మీకు
- 12:45అసైన్మెంట్ ఇస్తా మీ కోడ్స్ అనేవి నాకు
- 12:46కనబడాలి అప్పుడే మీకు ఫర్దర్ సర్టిఫికెట్
- 12:50అవనవచ్చు ఏవైనా అవచ్చు అవన్నీ వస్తాయి
- 12:52మీకు సో దిస్ ఇస్ అబౌట్ స్టాటిక్ అండ్
- 12:54డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ అన్నమాట.
- 12:56అండ్ దీని తర్వాత కొన్ని రిసోర్సెస్ అనేవి
- 12:58నా తరపు నుంచి షేర్ చేస్తాను. డ్యూరింగ్
- 13:00మై కాలేజ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్
- 13:02డిబిఎంఎస్ అవనివ్వచ్చు ఇలా డిఫరెంట్
- 13:04డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి.
- 13:05సో ఈ సబ్జెక్ట్స్ కి నెక్స్ట్ జావా కి
- 13:08ప్లేస్మెంట్ కోసం ఉపయోగపడే మెటీరియల్స్
- 13:10అన్నీ నేను షేర్ చేస్తా ఓకే అవన్నీ చూసి
- 13:12మీరు హెల్ప్ అవ్వచ్చు మీకు ప్రీ
- 13:14రిక్వెసట్స్ మీకు ఉండాల్సింది ఏంటి
- 13:16లాప్టాప్ ఉండాలి ఇంటర్నెట్ అనేది సరిగ్గా
- 13:18ఉందో లేదో చూసుకోండి ఇంటర్నెట్ అనేది
- 13:20ఎలాగా ఉంటుంది ఎలాగ మనకి 5g అన్లిమిటెడ్
- 13:21అవే ప్రొవైడ్ చేపిస్తున్నారు జియో వాళ్ళు
- 13:23ఎప్పుడు ఆపేస్తారో తెలియదు. ఇన్స్టాల్
- 13:25జావా విఎస్ కోడ్ నేను ఇవైతే నెక్స్ట్
- 13:26చెప్తే నెక్స్ట్ మోడల్ లో ఎలా చేయాలి ఏంటి
- 13:28అని చెప్పేసి మొత్తం జావా డెవలప్మెంట్
- 13:30కిట్ అనేది ఉంటుంది జేడికే అది ప్లస్
- 13:32విఎస్ కోడ్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని
- 13:34ఉంచుకోవాలి. నెక్స్ట్ పెన్ అండ్ నోట్స్
- 13:36పెన్ అండ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్
- 13:38ఏదో చెప్తున్నాను అని చెప్పేసి ప్రతి
- 13:40ఒక్కటి నోట్ చేసేసుకోవద్దు. నేను చెప్తాను
- 13:42ఏం నోట్ చేసుకోవాలి ఏం నోట్ చేసుకోకూడదు.
- 13:44అవి కరెక్ట్ గా నోట్ చేసుకొని జాగ్రత్తగా
- 13:46వినండి. ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్స్
- 13:48మన ఫుల్ జావా ప్లస్ dఎస్ కోడ్స్ సవర లో
- 13:51ఉన్న పెయిడ్ కోర్స్ కి చాలా చిన్న పార్ట్
- 13:53అన్నమాట అందులో 40 అవర్స్ ఆఫ్ కాంటెంట్
- 13:56ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్
- 13:58ఇన్డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్న్స్
- 14:00సాల్వ్ చేయడం ఎలా ఆలోచించాలి ఎలా మనం
- 14:02బ్రెయిన్ పెట్టాలి ప్రతి ఒక్కటి ఫుల్
- 14:04స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి
- 14:06మన కోడ్వేస్వరూప్ యప్ లో 1ౌసంస్ ఆఫ్
- 14:09స్టూడెంట్స్ కి హెల్ప్ చేసింది మన కోడ్
- 14:10వేస్ ఫర్ యప్ ఎంతో బడ్జెట్ ఉండదు చాలా
- 14:12ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. సో వెళ్లి
- 14:14ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సు లో ఎన్రోల్
- 14:16అయ్యి మీ జర్నీని కంటిన్యూ చేయండి అండ్
- 14:18సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి
- 14:20ఫ్రీ కోర్సు లో ఉన్న అన్నిల కంటే పెద్ద
- 14:22మిస్టేక్ మనం కంప్లీట్ చేయలేము మనం
- 14:24డిస్ట్రాక్ట్ అయిపోతాము మనం మనకి 100%
- 14:27దొరకదు. సో ఎంతో మందికి హెల్ప్ చేసిన కోడ్
- 14:29విశ్వరూప యప్ లో మీరైతే ఎన్రోల్ అవుతారు
- 14:31అని చెప్పేసి నేను అనుకుంటున్నా అండ్ నేను
- 14:32గ్యారెంటీ ఇస్తున్నా మీరు కోర్స్ చేసిన
- 14:34తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా
- 14:36రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్
- 14:38దిస్ వీడియో కలుద్దాం నెక్స్ట్ పార్ట్ లో
- 14:40లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎలా
- 14:42ఉందో కోర్స్ అనేది కూడా కింద కామెంట్
- 14:43సెక్షన్ లో చెప్పండి. లెట్స్ సి ఇన్ ద
- 14:45నెక్స్ట్ పార్ట్
About this transcript
This page contains the full transcript of Java For Beginners in Telugu [PART 1] || Code with Swaroop || Zero to Hero || Introduction by Swaroop Talks, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,147 words across 389 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.