Indus Valley Civilization || Ancient India తెలుగులో #history #indusvalleycivilization #telugu — Transcript
Full transcript
- 0:00హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ప్రాచీన
- 0:02భారతకు సంబంధించిన ఇండస్ వ్యాలీ
- 0:04సివిలైజేషన్ సింధు లోయే నాగరికత గురించి
- 0:06తెలుసుకుందాం అసలు 5000 సంవత్సరాల కిందట
- 0:08వాళ్ళు అంత తెలివిగా ఎలా ఉన్నారు ఇప్పటికి
- 0:10కొన్ని ప్రాంతాలు ఇంకా పాకులు గుడిసెలు
- 0:12ఉన్నాయి కానీ 5000 సంవత్సరాల కిందట సింధు
- 0:14నది దగ్గర నివసించే వీళ్ళు రెండు
- 0:16అంతస్తులు మేడలు డ్రైనేజీలు స్విమ్మింగ్
- 0:18పూల్‌లు ఇలా ఒక నగరాన్ని ఎలా నిర్మించారు
- 0:20చివరికి వీళ్ళు ఏమైపోయారు అనేది ఈ
- 0:22వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి మీ
- 0:23సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా
- 0:25మన ఛానల్ ని ఎవరైనా సబ్‌స్క్రైబ్
- 0:26చేసుకోకపోతే వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకొని
- 0:28బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి ఇంకా మన
- 0:30టాపిక్ లోకి వెళితే ప్రాచీన భారతదేశ
- 0:32చరిత్రలో విశేష ప్రాధాన్యాన్ని
- 0:33సంచరించుకుంది సింధు నాగరికత వేల
- 0:35సంవత్సరాల కిందట ఆశ్చర్యపరిచే రీతిలో ఉన్న
- 0:38ఇక్కడ నాగరికత 1921 తర్వాత బయట
- 0:40ప్రపంచానికి తెలిసింది పురాతత్వ తవ్వకాలో
- 0:42ఏకంగా రెండు పెద్ద పట్టణాలు బయట పడడంతో
- 0:44వాటి గురించి శాస్త్రవేత్తలు మరింత
- 0:46పరిశోధించడంతో ఎన్నో విశేషాలు వెలుగు
- 0:49చూశాయి ఆనాటి నిర్మాణాలు సంస్కృతి జీవన
- 0:52విధానాలు ఎంతో గొప్పగా ఉండేవి అనేది
- 0:53తెలిసింది భారతదేశ చరిత్ర అధ్యయనంలో సింధూ
- 0:55నది నాగరికత గురించి తప్పక తెలుసుకోవాలి
- 0:57సింధూ నది నాగరికత 5000 లాంటిది 1921 22
- 1:02లో సింధు మైదానంలో జరిపిన తవకాలో రెండు
- 1:04పురాతన మహానగరాలు శిధిలాలు బయటపడ్డాయి
- 1:06వాటిలో మొదటిది హారప్ప ఇంకోటి మెహంజదారో ఈ
- 1:09రెండు భారతదేశం మొదటి నగరాలు మాత్రమే కాదు
- 1:11ప్రపంచంలోని మొదటి నగరాలు కూడా భూమి
- 1:13అడిగిన పూడికపోయిన ఈ పురాతన నగరాల నాగరికత
- 1:16సంస్కృతులు వెలుగులోకి రావడానికి మూల
- 1:18కారకులు సార్ జాన్ మార్షల్ ఆర్ డి బెనర్జీ
- 1:21రాయ్ బహదూర్ దయరామ్ సహారి ఇండస్ వ్యాలీ
- 1:23సివిలైజేషన్ విస్తీర్ణం 13 లక్షల చదరపు
- 1:26కిలోమీటర్లు అయితే ఇండస్ వ్యాలీ
- 1:28సివిలైజేషన్ ని త్రీ పార్ట్స్ గా డివైడ్
- 1:30చేశారు మొదటిది ఎర్లీ హారప్పన్ పేస్ ఇది
- 1:333300 bc నుంచి 2600 bc వరకు ఉంటుంది
- 1:36రెండవది మెచ్యూర్ హారప్పన్ పేస్ ఇది 2600
- 1:40bc నుంచి 1900 bc వరకు ఉంటుంది మూడవది
- 1:43లేట్ హారప్పన్ పేస్ ఇది 1900 bc నుంచి
- 1:451300 bc వరకు ఉంటుంది కానీ వీళ్ళు
- 1:47మెచ్యూర్ హారప్పన్ పేస్ లోనే ఎక్కువ
- 1:49డెవలప్ అయ్యారు 20వ శతాబ్ద ఆరంభంలో ధైర్యం
- 1:52సహాని హాల్ బెనర్జీ సింధూ నాగరికత గురించి
- 1:54పేర్కొన్నారు 1920 సంవత్సరంలో బ్రిటిష్
- 1:57వారు భారతదేశంలో రైల్వే స్టేషన్
- 1:58నిర్మిస్తున్నప్పుడు వారికి ఒక నాగరికతకు
- 2:00చెందిన కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి ఈ
- 2:03నాగరికతను కనుగొనుటకై తవ్వకల బాధ్యతను
- 2:05భారత పురావత శాఖకు అప్పగించింది అప్పుడే
- 2:07ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
- 2:10చైర్మన్ సార్జాన్ మార్షల్ ఇతను అనేక
- 2:12టీమ్స్ ని ఏర్పాటు చేసి తవ్వకాల కొరకు
- 2:14అనేక ప్రాంతాలకు పంపించాడు వాటిలో
- 2:16మొట్టమొదటి డైరం సహాని టీం డైరం సహాని టీం
- 2:18హారప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపి ఒక గొప్ప
- 2:21నాగరికతను కనుగొన్నారు ఈ నాగరికతకు చెందిన
- 2:23ప్రధాన పట్టణాలు సింధూ నదికి ఇరువైపు
- 2:26ఉండడం వల్ల దీనిని సింధూ నాగరికత అంటారు
- 2:28పురాతత్వ శాస్త్రవేత్తలు భారతదేశంలోని
- 2:30ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి
- 2:32సింధూ నాగరికతకు పోలిన మరికొన్ని నగరాలను
- 2:34కూడా కనుక్కున్నారు ఈ అన్ని పట్టణాల్లో
- 2:36జీవనం సంస్కృతి హరప్ప నాగరికతకు పోలి
- 2:39ఉండడం వల్ల అలానే నాగరికతలో ఇది మొదటిది
- 2:41కావడం వల్ల సింధూ నాగరికతను హరప్ప నాగరికత
- 2:43అని కూడా అంటారు ఈ నాగరికత కంస యుగానికి
- 2:46చెందినది ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్
- 2:48ఆఫ్ఘానిస్తాన్ నార్త్ వెస్ట్ ఇండియా ఉన్న
- 2:50ప్రాంతంలో అది విస్తరించి ఉంది అప్పట్లో
- 2:52ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాకుండా ఇంకా
- 2:54మూడు సివిలైజేషన్స్ కూడా రన్నింగ్ లో
- 2:55ఉన్నాయి ఈజిప్ట్ సివిలైజేషన్ మెస్పోటోమియా
- 2:57సివిలైజేషన్ చైనీ సివిలైజేషన్ అయితే
- 3:00చైనీస్ సివిలైజేషన్ రీసెంట్ గా జరిగిన
- 3:01సివిలైజేషన్ అని అంటారు మెయిన్ గా ఈజిప్ట్
- 3:03మెస్పోటోమియా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్
- 3:05అని చెప్పుకుంటారు అయితే ఇండస్ వ్యాలీ
- 3:07సివిలైజేషన్ కి మిగిలిన రెండు
- 3:08సివిలైజేషన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆ
- 3:11రెండు సివిలైజేషన్ లో పెద్ద పెద్ద
- 3:12కట్టడాలు ఉంటాయి బట్ ఇండస్ వ్యాలీ
- 3:14సివిలైజేషన్ లో మనకి అలాంటి కట్టడాలు ఏమి
- 3:16కనిపించవు అయినా కానీ మానవ చరిత్రలోనే ఈ
- 3:18సివిలైజేషన్ ఒక గొప్ప నాగరికతగా
- 3:20పేరుకుంటారు హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళు
- 3:22మిగతా సివిలైజేషన్ వాళ్ళలాగా ఉండేవారు
- 3:23కాదు ఈజిప్ట్స్ అయినా మిస్పోటోమియం లో
- 3:25వైలెన్స్ యూస్ చేసుకొని పరిపాలించేవారు
- 3:27పైగా ఈ సివిలైజేషన్స్ లో రాజులు ఉండేవారు
- 3:30వీళ్ళకి రాజ కట్టడాలు మతాలు అంటూ ఉండేవి
- 3:32కానీ హారప్పన్ సివిలైజేషన్ లో రాజులు కానీ
- 3:34లీడర్స్ కానీ ఉన్నట్టు ఎటువంటి ఎవిడెన్స్
- 3:36దొరకలేదు ఈజిప్ట్ లాగా ప్యాలెసెస్ కానీ
- 3:38పర్టికులర్ గా రిలీజియన్ ఉన్నట్టు కానీ
- 3:40టెంపుల్స్ ఉన్నట్టు కానీ ఎటువంటి
- 3:41ఎవిడెన్స్ దొరకలేదు అయితే మిగతా
- 3:42సివిలైజేషన్ లోనే ఇండస్ వ్యాలీ
- 3:44సివిలైజేషన్ కూడా రివర్స్ దగ్గర డెవలప్
- 3:46అయింది ఈ నాగరికతలో ప్రధాన నదులు ఇండస్
- 3:49రివర్ గార్ హక్క రివర్ ఇండస్ రివర్
- 3:51ఇప్పటికీ పవర్ఫుల్ రివర్ గానే కొనసాగింది
- 3:53కానీ గాగ్రహక్కర్ రివర్ మాత్రం చాలా వరకు
- 3:55ఎండిపోయింది కానీ అప్పట్లో ఇండస్ రివర్
- 3:57కన్నా గాగ్రహక్కర్ రివరే ఈ సివిలైజేషన్ కి
- 3:59ఎక్కువ ఉపయోగపడింది ఎందుకంటే ఇండస్ రివర్
- 4:01కంటే గాగ్రహ రివర్ దగ్గర ఎక్కువ మంది
- 4:03నివసించేవారు అయితే అప్పటి ప్రజలు ఆ
- 4:05నగరాన్ని టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు
- 4:06అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ అప్పర్ పార్ట్
- 4:09లో ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్ళు బాగా
- 4:10సంపాదించే వాళ్ళు ఉంటారు లోయర్ పార్ట్ లో
- 4:12కొంచెం ఎకనామికల్ గా లోగా ఉన్నవాళ్ళు
- 4:14ఉండేవారు కానీ అప్పట్లో కాస్ట్ రిలీజియన్
- 4:16అనే ఏమి భేదాలు ఉండేవి కాదు కాకపోతే రిచ్
- 4:19అండ్ పూర్ అనే రెండు భేదాలు ఉండేవి ఈ
- 4:20అప్పర్ పార్ట్ లోనే సిటిడల్ అనే కట్టడం
- 4:22ఉండేది ఈ సిటిడల్ కట్టడంలోనే సరుకులు
- 4:24నిల్వ చేసేవారు అవసరమైన ధాన్యాలు
- 4:27ఆహారానికి సంబంధించినవి ఈ కట్టడంలోనే
- 4:29ఉంచేవారు ఈ కట్టడం సెపరేట్ గా కొంచెం
- 4:31ఎత్తులో ఉండేది వరదలు లాంటివి
- 4:33వచ్చినప్పుడు వాటి నుంచే ఆహారాన్ని
- 4:34కాపాడుకోవడానికి దీన్ని సెపరేట్ గా
- 4:36కట్టేవారు వీళ్ళు కట్టడానికి ఎండబెట్టిన
- 4:38ఇటుకలను అలానే బేకరీ బ్రిక్స్ ని వాడేవారు
- 4:41వీళ్ళ ఇళ్లల్లో చూస్తే మనకి ఆశ్చర్యం
- 4:42వేస్తుంది వీళ్ళ హౌసెస్ లో బెడ్ రూమ్
- 4:44సెపరేట్ గా కిచెన్ సెపరేట్ గా అలానే ప్రతి
- 4:47ఇంటికి బాత్రూమ్ సెపరేట్ గా ఉండేది వీళ్ళు
- 4:49అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా
- 4:50నిర్మించారు ఈ డ్రైనేజెస్ ఇటుకలతో అలానే
- 4:53స్టోన్స్ తో నిర్మించారు వీళ్ళ రూట్స్
- 4:54అన్ని మాక్సిమం స్ట్రైట్ గానే ఉంటాయి
- 4:56కొన్ని రెక్టాంగులర్ షేప్స్ లో కూడా
- 4:57ఉంటాయి వీధులకు రెండు వైపులా ఇల్లు
- 4:59దుకానాలు ఉండేవి కాల్చిన ఇటుకలతో పునాది
- 5:01కట్టి ఆ పైన ఎండిన ఇటుకలతో నిర్మాణం
- 5:03చేసేవారు చాలా ఇళ్లల్లో బావులు కూడా
- 5:05ఉన్నాయి ఇప్పుడు ఉంటున్న రోడ్స్ పక్కన ఎలా
- 5:07అయితే డ్రైనేజెస్ ఉన్నాయో అప్పుడు కూడా
- 5:08అలానే ఉండేవి ఈ డ్రైనేజెస్ శుభ్రం
- 5:10చేయడానికి అక్కడక్కడ మనిషి దూరడానికి
- 5:12రంద్రాలు ఉన్నాయి గృహంలో ఒకవైపు పడగ గదులు
- 5:15మరోవైపు వంటగది ఉండేది వంటగదిలో పొయ్యి
- 5:17ధాన్యం నూనె పోసి పెట్టుకునే పెద్ద మట్టి
- 5:19జాడీలు కూడా ఉన్నాయి వీళ్ళ ప్రధాన ఆహారం
- 5:21బార్లీ గోధుమలు వాటిని పిండిగా దంచి
- 5:23రొట్టెలు కాల్చుకొని తినేవారు ధాన్యం
- 5:25అరటిపండ్లు అంటే వాళ్ళకి చాలా ఇష్టం చేపల
- 5:28మాంసం కూడా తినేవారు దీనికి పెరట్లో
- 5:30రొట్టెలు కాల్చుకోవడానికి పొయ్యిలు కూడా
- 5:32ఉండేవి వంటకాలకు కావలసిన మసాలాను ఊరుకునే
- 5:35రోలు కూడా ఇక్కడ ఉన్నాయి సింధూ నాగరికత
- 5:37కాలంలో వ్యవసాయ సంబంధిత పరికరాలు
- 5:38అభివృద్ధి చెందాయి వీళ్ళు గోధుమ బార్లీ
- 5:41నూనె గింజలు మొక్కజొన్న పత్తి వంటి పంటలు
- 5:43పండించేవారు ఎద్దులను పొలం తొనడానికి బండి
- 5:46లాగడానికి వాడేవారు ఆవులను పాలకు
- 5:48వినియోగించుకునేవారు గ్రామ అవసరాలకు మించి
- 5:51సింధు ప్రజలు ధాన్యం పండించేవారు మిగిలి
- 5:53ఉన్న ధాన్యాన్ని పట్టణాలకు సరఫరా చేసేవారు
- 5:56వీళ్ళు ఈ ధాన్యాన్ని పట్టణం వాళ్ళకి ఇచ్చి
- 5:57వీళ్ళకి కావలసినవి తీసుకునేవారు సింధుని
- 5:59నది ప్రాంతంలో ఎక్కువగా పత్తిని
- 6:01పండించేవారు కాబట్టి గ్రీకులు దీన్ని
- 6:03సింధు అని అనేవారు పత్తి నుంచి దుస్తులు
- 6:05నేయడం సింధు ప్రజలకు తెలుసు సింధు
- 6:06స్త్రీలకు పురుషులకు ఆభరణాలపై మోజు ఉండేది
- 6:09పూసలతో తయారు చేసిన నగరం ధరించేవారు
- 6:11వీళ్ళకి బంగారం వెండి గురించి ముందు
- 6:13తెలియదు బంగారం వెండి మెస్పోటోమియా
- 6:15ఈజిప్ట్ లో దొరికేవి అయితే వీళ్ళకి
- 6:16మెస్పోటేమియా కి మంచి సంబంధం ఉంది వీళ్ళకి
- 6:18కావలసినవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న
- 6:20వాటిలో వీళ్ళకి నచ్చినవి తీసుకునేవారు
- 6:22వీళ్ళు ఎక్కువగా ఫుడ్ ని పండించేవారు ఆ
- 6:24ఫుడ్ ని ఓడలతో ఈ మెస్పోయం వాళ్ళకి ఇచ్చి
- 6:26వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వెండి ఇలా
- 6:29వాళ్ళకి నచ్చినవి తీసుకొని
- 6:30వారు ఈ సింధూ నదికి సంబంధించిన స్త్రీలు
- 6:32కంకణాలు కడియలు హారాలను ధరించేవారు ఈ
- 6:34హారప్ప ప్రజలకు సంబంధించి బంతులు చదరంగం
- 6:37పాచికలు ఆట వస్తువులు లభించాయి వీరు
- 6:39అప్పట్లో ఇలాంటి గేమ్స్ కూడా ఆడేవారు
- 6:40పిల్లలు ఆడుకునే మట్టితో చేసిన బొమ్మలు
- 6:42కూడా దొరికాయి కమ్మరలు కత్తులు బానపు
- 6:44మొన్నలు గొడ్డలు చేపల గాలాలు రాగుతో తయారు
- 6:47చేసేవారు వీళ్ళకి సినిమా అంటే ఏంటో
- 6:49తెలియదు వీళ్ళు మేకల్ని గొర్రెలను పందులను
- 6:51అలానే క్యాట్స్ ని డాగ్స్ ని కూడా
- 6:52పెంచుకునేవారు ట్రాన్స్పోర్ట్స్ కి
- 6:54క్యామెల్స్ ని వాడేవారు అయితే వీళ్ళకి
- 6:56సింహం అంటే ఏంటో తెలియదు వీళ్ళకి ఐరన్
- 6:58అండ్ లయన్స్ అంటే ఏంటో తెలియవు వీళ్ళు
- 7:00మట్టితో ఎక్కువగా బొమ్మలను తయారు చేసేవారు
- 7:02ఎక్కువగా డాగ్స్ క్యాట్స్ మంకీస్ బొమ్మలు
- 7:04మట్టితో తయారు చేసేవారు అయితే ప్రీ
- 7:05హిస్టారిక్ పీరియడ్ లో ప్రజల గురించి మనం
- 7:07లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం వాళ్ళు
- 7:09గోడల మీద ఎక్కువగా పెయింటింగ్స్ వేసేవారు
- 7:10కానీ వీళ్ళు మాత్రం కొండల మీద ఎక్కువగా
- 7:12పెయింటింగ్స్ వేసేవారు వీళ్ళు ఎక్కువగా
- 7:14ఎద్దుల బండ్లతో బోట్స్ తో
- 7:15ట్రాన్స్‌పోర్టింగ్ చేసేవారు ఎక్కువగా
- 7:17కాపర్ వస్తువులను మెటల్స్ తో చేసిన
- 7:19కుండలను వెపన్స్ ను ఎక్స్పోర్ట్ చేసేవారు
- 7:21వీళ్ళు ఎక్కువగా ఈ దేశానికి ఎక్స్పోర్ట్
- 7:22చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ పర్షియా పర్షియా
- 7:25అంటే ఇప్పుడు ఉన్న ఇరాన్ మెస్పోటోమియా
- 7:27గ్రీస్ అండ్ ఈజిప్ట్ కు వీళ్ళు ఎక్కువగా
- 7:29ఎక్స్పోర్ట్ చేశారు చేసేవారు వీరు
- 7:30కనుగొన్న ఇన్వెన్షన్స్ ఏంటో కూడా ఒకసారి
- 7:32చూద్దాం షర్ట్ బటన్స్ డెంటల్ డ్రిల్
- 7:34పల్లని డ్రిల్ చేసే టెక్నిక్ ని కూడా
- 7:36కనుగొన్నారు స్టెప్ వెల్స్ స్టెప్ వెల్స్
- 7:37అంటే బాబులోకి మెట్లు ఉంటాయిగా అవే అయితే
- 7:39ఈ హారప్పన్ కాలానికి సంబంధించి కొన్ని
- 7:41వస్తువులు దొరికాయి వాటి మీద కొన్ని
- 7:43సింబల్స్ ఏదో రాసి ఉన్నాయి ఎక్కువగా
- 7:45జంతువుల సింబల్స్ ని కూడా వీరు యూస్
- 7:47చేశారు వీటిని చాలా మంది అర్థం
- 7:48చేసుకోవడానికి ప్రయత్నించి విప్లవం
- 7:50అయ్యారు వీళ్ళ భాషని ఎండస్క్రిప్ట్ అంటారు
- 7:52అయితే మనం ఏదైనా రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్
- 7:54నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్ కి ఎండ్
- 7:56చేస్తాం ఆ లైన్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ
- 7:57లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం కానీ
- 7:59వీళ్ళు మాత్రం ఎలా రాస్తారంటే ఫస్ట్
- 8:00మనలానే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్
- 8:02చేస్తారు అది రైట్ సైడ్ కి ఎండ్
- 8:03అయినప్పుడు దాని కింద లైన్ రైట్ సైడ్
- 8:05నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్ కి ఎండ్
- 8:07చేస్తారు దీన్నే ఇండస్ స్క్రిప్ట్ అంటారు
- 8:08నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో
- 8:10ఇంపార్టెంట్ ఇది గ్రేట్ బాత్ ఇది ఒక
- 8:12స్విమ్మింగ్ పూల్ దీని పొడవు 12 m వెడల్పు
- 8:147 m లోతు 24 m ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూల్
- 8:17లో నీరు బయటికి రాకుండా నేచురల్ తార్ ని
- 8:20యూస్ చేశారు ఈ గ్రేట్ బాత్ లో రెండు వైపుల
- 8:22నుంచి లోపలికి మెట్టలు ఉంటాయి ఈ గ్రేట్
- 8:23బాత్ కి ఈస్ట్ అనేక గదులు ఉన్నాయి ఆ
- 8:25గదిలోనే ఒక గది లోపల పెద్ద బావి ఉంది ఆ
- 8:28బావి నుంచి గ్రేట్ బాత్ కి నీటి సరఫరా
- 8:29అవుతుంది హరప్ప ప్రజలు ప్రకృతిని
- 8:31పూజించేవారు దేవాలయాలు ఉండేవి కావు హరప
- 8:34ప్రజలు మతానికి సంబంధించిన ఆధారాలు ఏమి
- 8:36దొరకలేదు వీరి యొక్క ముఖ్య దేవుడు పశుపతి
- 8:38మహాదేవుడు ఇతని విగ్రహం మోహంజర్లో
- 8:40దొరికింది ఇతని చుట్టూ నాలుగు జంతువులు
- 8:41ఉన్నాయి అవి గేదె ఏనుగు ఖడ్గమృగం పులి
- 8:44ఇతని కాలివద రెండు జింకలు ఉన్నాయి వీరి
- 8:46యొక్క ఆరాధ్య దైవం అమ్మ తల్లి వీళ్ళందరూ
- 8:48ఇద్దరు దేవుళ్ళను పూజించేవారు అంతే తప్ప
- 8:50మత సంబంధమైన ఎలాంటి వస్తువులు కానీ ఆలయాలు
- 8:52మందిరాలు కానీ మనకి ఏ ఒక్క హరప స్థావరం
- 8:54బయట పడలేదు వీరికి పునర్జన్మపై విశ్వాసం
- 8:57ఉండేది వీరికి దయ్యాలపై విశ్వాసం ఉండేది
- 8:59అయితే సివిలైజేషన్ కి సంబంధించి ఎవిడెన్స్
- 9:01ఎక్కడ దొరికాయో ఒకసారి చూద్దాం పాకిస్తాన్
- 9:03లోని పంజాబ్ లో హారప్ప సైట్ కి సంబంధించి
- 9:05సాండ్ స్టోన్ స్టాచ్యూ ఆఫ్ ఉమెన్
- 9:07గ్రానరీస్ బుల్లకార్డ్స్ దొరికాయి అలానే
- 9:09పాకిస్తాన్ పంజాబ్ లో లార్ఖండ్
- 9:11డిస్ట్రిక్ట్ లో మోహన్ కి సంబంధించిన
- 9:13గ్రేట్ బాత్ గ్రానరీ బ్రోజ్ డాన్సింగ్
- 9:15గార్ల్ సీల్ ఆఫ్ పశుపతి మహాదేవ్ స్టాచ్యూ
- 9:17ఆఫ్ బియర్డ్ మ్యాన్ పీస్ ఆఫ్ ఉవెన్ కాటన్
- 9:19దొరికాయి ఇంకా సింధూ ప్రజలు చనిపోయిన
- 9:21వారిని పూడ్చి పెట్టేవారు కొన్ని మృతి
- 9:23దేహాలు శవపెట్టికలో పెట్టి పూడ్చి
- 9:24పెట్టేవారు ఈ సమాధిలో ఆభరణాలు కూడా పూడ్చి
- 9:27పెట్టేవారు హరప ప్రాజలు పరలోక జీవితం
- 9:29ఉంటుందని విశ్వాసం ఉంటారు ఈ లోకంలో ఈ
- 9:31వస్తువులతో వారికి అవసరం ఉంటుందని భావించి
- 9:33ఉంటారు అయితే ఈ సింధూ నాగరికత పతనానికి
- 9:35చాలా కారణాలు ఉన్నాయి ఆర్యన్స్ వీళ్ళ మీద
- 9:37యుద్ధం చేసి వీళ్ళని అంతం చేశారని కూడా
- 9:39కొంతమంది నమ్ముతారు కానీ ఆ ప్రాంతంలో
- 9:40యుద్ధానికి సంబంధించిన వస్తువులు ఏమి
- 9:42కనపడలేదు అయితే భూకంపం వరదల వల్ల సింధూ
- 9:44ప్రజలు నాశనమై ఉండవచ్చు భయంకరమైన అంటు
- 9:47వ్యాధుల వల్ల జన వినాశనం జరిగి ఉండవచ్చు
- 9:49వాతావరణం మారిపోవడం వల్ల కూడా పచ్చగా
- 9:51కలగకలాడిన భూమి ఎడరమయం అయి ఉండవచ్చు ఆహారం
- 9:54ఇబ్బంది వల్ల వాళ్ళు వలస కూడా వెళ్ళిపోయి
- 9:56ఉండవచ్చు అయితే కచ్చితంగా ఏమైందో మాత్రం
- 9:58తెలియదు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ
- 10:00వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్
- 10:01సింధులో నాగరికత గురించి తెలుసుకుందాం
- 10:03నెక్స్ట్ వీడియోలో ఆర్యన్స్ వేదిక్
- 10:05పీరియడ్ అనగా వేదాల గురించి తెలుసుకుందాం
- 10:07ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే
- 10:09మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్
- 10:10ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్
- 10:12నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం
About this transcript
This page contains the full transcript of Indus Valley Civilization || Ancient India తెలుగులో #history #indusvalleycivilization #telugu by Wanted History, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,589 words across 303 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.