YouTube2Text

INDIAN HISTORY REVOLT OF 1857 Sepoy Mutiny of 1857 | UPSC |APPSC | TGPSC | RRB | SSC | POLICE EXAMS — Transcript

by SHATASYA ACADEMY · 4,530 words · 935 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:07నమస్కారం శతస్య అకాడమీకి స్వాగతం.
  2. 0:11[సంగీతం] ఈరోజు మనం 1857
  3. 0:14తిరుగుబాటు గురించి నేర్చుకుందాం.
  4. 0:15[సంగీతం] 1857 కు ముందు బ్రిటిష్ వాళ్ళు
  5. 0:18చేసిన చట్టాలు వారి విధానాలు రాజ్యాల
  6. 0:21ప్రతినిధుల మరియు సైనికుల మనసులో అగ్నిని
  7. 0:23రగిల్చాయి. అసలు ఈ తిరుగుబాటుకు
  8. 0:25ప్రేరేపించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక,
  9. 0:28మత, సైనిక మరియు తక్షణ కారణాలు ఏంటో
  10. 0:31తెలుసుకుందాం.
  11. 0:35రాజకీయ కారణాలు ఏంటో అవి తిరుగుబాటుకు ఎలా
  12. 0:38దారి తీసాయో రండి వివరంగా చూద్దాం. సరే
  13. 0:41ముందుగా మనం ఒక ప్రశ్న అడుగుదాం. 1857
  14. 0:45తిరుగుబాటు అంటే కేవలం సిపాయిలు కొత్త
  15. 0:47తుపాకీ తూటాల కోసం చేసిన గొడవేనా? లేదంటే
  16. 0:51దాని వెనుక ఇంకా బలమైన లోతైన రాజకీయ
  17. 0:54కారణాలు ఏమైనా ఉన్నాయా? మనం ఇప్పుడు దీని
  18. 0:56గురించే తెలుసుకోబోతున్నాం. ఈ మొత్తం కథను
  19. 0:58అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు
  20. 1:01స్టెప్ బై స్టెప్ చూడాలి. మొదట
  21. 1:03తిరుగుబాటుకు పునాదులు ఎలా పడ్డాయో
  22. 1:05చూద్దాం. తర్వాత కూటమి పేరుతో చేసిన
  23. 1:08సామ్రాజ్యవాదం రాజ్యాలను మింగేసిన ఆ
  24. 1:11సిద్ధాంతం చివరికి మొగల్ చక్రవర్తికే
  25. 1:14జరిగిన అవమానం ఇవన్నీ కలిసి ఎలా ఒక పెద్ద
  26. 1:17నిప్పును రాజేసాయో చూద్దాం. మొదటి
  27. 1:19విషయానికి వస్తే కూటమి ద్వారా
  28. 1:21సామ్రాజ్యవాదం ఇది వినడానికి చాలా
  29. 1:25స్నేహపూర్వకంగా ఉంటుంది కదా కానీ దీని
  30. 1:28వెనుక బ్రిటిష్ వాళ్ళ తెలివైన ఎత్తుగడ
  31. 1:30ఉంది. భారత పాలకుల అధికారాన్ని లోపలి
  32. 1:34నుంచే ఎలా బలహీనపరిచారో ఇప్పుడు చూద్దాం.
  33. 1:37హా ఇక్కడున్నది చాలా ముఖ్యం. సైన్య సహకార
  34. 1:41పద్ధతి. అసలు ఏంటిది? లార్డ్ వెలెస్లీ
  35. 1:44తెచ్చిన ఈ పాలసీ భలే తెలివైంది. రాజుల
  36. 1:47దగ్గరికి వెళ్లి మేము మీకు సైనిక రక్షణ
  37. 1:50ఇస్తాం అని చెప్పేవాళ్ళు. కానీ ఆ
  38. 1:52సైన్యానికి అయ్యే ఖర్చు మొత్తం మళ్ళీ ఆ
  39. 1:54రాజుల దగ్గర నుంచే వసూలు చేసేవాళ్ళు.
  40. 1:57దీంతో ఏమైంది? రాజులు తమ సొంత సైన్యాన్ని
  41. 1:59తీసేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళ రక్షణ
  42. 2:02కోసం పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ మీద
  43. 2:04ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి
  44. 2:06అధికారం వచ్చింది కానీ బాధ్యత మాత్రం
  45. 2:08లేదు. మరి దీనివల్ల ఏం జరిగిందో తెలుసా
  46. 2:11స్థానిక పాలకులు వాళ్ళ సొంత నిర్ణయాలు
  47. 2:14తీసుకునే శక్తిని అంటే ఆ స్వయం
  48. 2:16ప్రతిపత్తిని పూర్తిగా కోల్పోయారు. పేరుకు
  49. 2:18మాత్రమే రాజులు కానీ సొంత రాజ్యంలోనే
  50. 2:20వాళ్ళు శక్తి లేని వాళ్ళు అయిపోయారు.
  51. 2:22కేవలం ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. ఈ
  52. 2:25అవమానం ఈ నిస్సహాయత వాళ్ళలో ఎంత కోపాన్ని
  53. 2:28రగిలించి ఉంటుందో ఊహించుకోండి. భారత
  54. 2:30రాజ్యాలను బలహీనపరచడంలో ఇది వాళ్ళు వేసిన
  55. 2:33మొదటి అతి పెద్ద అడుగు. ఇప్పుడు రెండో
  56. 2:36భాగానికి వద్దాం. రాజ్యాలను కబళించిన
  57. 2:39సిద్ధాంతం ఇక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ
  58. 2:41వైఖరి పూర్తిగా మారిపోయింది. ఇప్పటిదాకా
  59. 2:44అధికారాన్ని బలహీన పరచడం మీద దృష్టి
  60. 2:46పెట్టారు కదా ఇప్పుడు ఏకంగా రాజ్యాలను
  61. 2:49మింగేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇక్కడ
  62. 2:51మనం మాట్లాడుకునేది రాజ్య సంక్రమణ
  63. 2:54సిద్ధాంతం గురించి. లార్డ్ డెల్హౌసీ
  64. 2:56ప్రవేశపెట్టిన ఈ పాలసీ భారతీయ సంప్రదాయం
  65. 2:59మీద, మన ధర్మం మీద చేసిన ఒక డైరెక్ట్
  66. 3:02అటాక్. ఎందుకంటే ఒక రాజుకు సొంత పిల్లలు
  67. 3:05లేకపోతే దత్తత తీసుకోవడం అనేది కేవలం
  68. 3:08ఆస్తి కోసం కాదు అది వాళ్ళకు ఒక పవిత్రమైన
  69. 3:11విధి అలాంటి హక్కును బ్రిటిష్ వాళ్ళు
  70. 3:13కాదన్నారు. ఇలా చేయడం ద్వారా డల్హౌసీ
  71. 3:16కేవలం రాజ్యాలను ఆక్రమించుకోవడమే కాదు
  72. 3:18ప్రజల నమ్మకాలను ఆచారాలను కూడా
  73. 3:21అవమానించాడు. ఈ సిద్ధాంతం ఏమీ ఊరికే
  74. 3:24కాగితాల మీద లేదు. ఇక్కడ చూస్తున్నాం కదా
  75. 3:27ాన్సీ సతారా నాగ్పూర్ ఇలాంటి ఎన్నో
  76. 3:31శక్తివంతమైన రాజ్యాలను ఇదే కారణం చెప్పి
  77. 3:34అన్యాయంగా బ్రిటిష్ వాళ్ళు తమ
  78. 3:35సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. ాన్సీరాణి
  79. 3:38లక్ష్మీబాయి తిరుగుబాటుకు దిగడానికి అసలు
  80. 3:40కారణం ఇది. ఇక మూడోది చాలా కీలకమైన కారణం
  81. 3:44చక్రవర్తికి జరిగిన అవమానం. ఇది కేవలం ఒక
  82. 3:48రాజకీయ దాడి కాదు. ఇది మొత్తం భారత ప్రజల
  83. 3:52ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఒక చర్య. ఆ
  84. 3:55టైంలో మొగల్ చక్రవర్తి రెండో బహదూర్ షా
  85. 3:58జాఫర్ పేరుకు మాత్రమే చక్రవర్తి అయినా
  86. 4:01కూడా ఆయన ఒకప్పుడు ఉన్న భారత
  87. 4:04సార్వభౌమత్వానికి ఒక సింబల్ ఎర్రకోట ఆ
  88. 4:07సార్వభౌమత్వానికి కేంద్రం అలాంటి
  89. 4:09చక్రవర్తి వారసులను పిలిచి మీరు ఇంకా
  90. 4:12చక్రవర్తులు కాదు జస్ట్ రాజులు మాత్రమే
  91. 4:14అని చెప్పడమే కాకుండా ఆ ఎర్రకోటను ఖాళీ
  92. 4:17చేయమని ఆర్డర్ వేశారు. అంటే బ్రిటిష్
  93. 4:19వాళ్ళు చాలా క్లియర్ గా ఒక మెసేజ్
  94. 4:21ఇచ్చారు. ఇకపై ఇండియాలో పాత అధికారానికి
  95. 4:23గుర్తు కూడా ఉండకూడదు సర్వం మేమే ఇక్కడ
  96. 4:26చెప్పినట్టు ఈ చర్యను కేవలం ఒక రాజ
  97. 4:29కుటుంబానికి జరిగిన అవమానంగా చూడలేదు.
  98. 4:32మొత్తం భారత ప్రజల వారసత్వం పై జరిగిన
  99. 4:34దాడిగా భావించారు. తమ చక్రవర్తికే దిక్కు
  100. 4:37లేనప్పుడు ఇక తమ పరిస్థితి ఏంటి అనే ఒక
  101. 4:39నిస్సహాయత అందరిలోనూ నాటుకుపోయింది. ఈ
  102. 4:42ఒక్క అవమానం హిందూ ముస్లిం అనే తేడా
  103. 4:45లేకుండా ప్రజలందరినీ కలిపింది. సరే
  104. 4:48చివరిగా రగులుతున్న నిప్పు ఇప్పటిదాకా మనం
  105. 4:51మాట్లాడుకున్న ఈ కారణాలన్నీ కలిసి ఆ పెద్ద
  106. 4:54తిరుగుబాటుకు ఎలా ఆజ్యం పోసాయో చూద్దాం.
  107. 4:57సో చూశారు కదా ఈ తిరుగుబాటుకు దారి తీసిన
  108. 5:00మార్గం ఎంత స్పష్టంగా ఉందో ఫస్ట్ సైన్య
  109. 5:04సహకార పద్ధతి అని చెప్పి రాజుల చేతులు
  110. 5:07కట్టేశారు. తర్వాత రాజ్య సంక్రమణ
  111. 5:09సిద్ధాంతం పేరుతో వాళ్ళ రాజ్యాలనే
  112. 5:11లాక్కున్నారు. చివరికి మొగల్ చక్రవర్తిని
  113. 5:14అవమానించి ప్రజలందరి ఆత్మగౌరవాన్ని
  114. 5:17దెబ్బతీశారు. ఈ మూడు దెబ్బలు ఒకదాని
  115. 5:20తర్వాత ఒకటి తగలడంతో ఆ అసంతృప్తి అగ్నిలా
  116. 5:24మారింది.
  117. 5:31బ్రిటిష్ పాలన అనే పెద్ద భవనం
  118. 5:34కూలిపోవడానికి ముఖ్యంగా మూడు బలమైన ఆర్థిక
  119. 5:38కారణాలు ఉన్నాయన్నాట. అవేంటో మనం
  120. 5:40ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొట్టమొదటి
  121. 5:43దెబ్బ దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ
  122. 5:45రంగం పై పడింది. బ్రిటిష్ వాళ్ళ కొత్త
  123. 5:48పాలసీలు మన రైతుల జీవితాలను ఎలా తలకిందులు
  124. 5:51చేశాయో చూద్దాం. అవును అసలు సమస్యకి బీజం
  125. 5:55ఇక్కడే పడింది. బ్రిటిష్ వాళ్ళు కొత్తగా
  126. 5:57తీసుకొచ్చిన భూమి సిస్తు విధానాలు
  127. 5:59దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఊహించని
  128. 6:02ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసాయి. ఈ రెండు
  129. 6:05విధానాలు ఒకటి శాశ్వత భూమి సిస్తు ఇంకోటి
  130. 6:10రైత్వారి పద్ధతులు. పేర్లు వేరుగా ఉన్నా
  131. 6:13వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే రైతుల నుంచి
  132. 6:16వీలైనంత ఎక్కువగా పన్నులు పిండటం.
  133. 6:19దీనివల్ల మన రైతులు తమ సొంత భూమిలోనే
  134. 6:22అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మరి దీని
  135. 6:25ఫలితం దేశంలో ఉన్న కోట్లాది మంది రైతులు
  136. 6:28అక్షరల దారిద్రంలోకి నెట్టివేయబడ్డారు.
  137. 6:31ఇదే ఆ తిరుగుబాటుకు దారి తీసిన మొట్టమొదటి
  138. 6:35అతి పెద్ద ఆర్థిక ఆఘాతం. సరే రైతుల సంగతి
  139. 6:40ఇలా ఉంటే ఇప్పుడు రెండో దెబ్బ ఎవరి మీద
  140. 6:42పడిందో చూద్దాం. ఒకవైపు వ్యవసాయ రంగం
  141. 6:46కుదేలు అవుతుంటే మరోవైపు పట్టణాల్లో
  142. 6:49గ్రామాల్లోని చేతివృత్తుల వారి బతుకులు
  143. 6:51కూడా చిన్నాభిన్నమయ్యాయి.
  144. 6:53అంటే ఇంగ్లాండ్ నుంచి యంత్రాలతో తయారు
  145. 6:56చేసిన వస్తువులు వరదలా వచ్చి పడ్డాయి
  146. 6:58అన్నమాట. ఇది ఏదో వ్యాపార పోటి అనుకుంటే
  147. 7:01పొరపాటే ఇది మన జీవన విధానం మీద జరిగిన ఒక
  148. 7:05రకమైన దాడి ఒక్కసారి ఆలోచించండి.
  149. 7:08ఒకవైపుేమో మన చేతివృత్తుల వారి అద్భుతమైన
  150. 7:11నైపుణ్యం మరోవైపు ఇంగ్లాండ్ ఫ్యాక్టరీల
  151. 7:14వేగం చెప్పండి ఈ పోటీలో మన కళాకారులు ఎలా
  152. 7:18నిలబడగలరు నిలబడలేకపోయారు వాళ్ళ బతుకు
  153. 7:21తెరువే దెబ్బతింది. దీనివల్ల ఏమైందో
  154. 7:23తెలుసా లక్షల మంది అక్షరాల లక్షల మంది
  155. 7:26ఉపాధి కోల్పోయారు. తరతరాలుగా వస్తున్న
  156. 7:29కళలు మన కళ్ళ ముందే మాయమైపోయాయి. ఇక
  157. 7:31చూడండి సమాజంలో మరో తీవ్రమైన అశాంతికి ఇది
  158. 7:34కారణమైంది. వ్యవసాయం దెబ్బతేంది
  159. 7:37చేతివృత్తులు నాశనమయ్యాయి. మరి ఈ రెండూ
  160. 7:40కూలిపోయాక దేశం మీద పడిన మూడో అతి పెద్ద
  161. 7:44ఆర్థిక దెబ్బ ఏంటో తెలుసా అదే అసలు కదా
  162. 7:48దీన్నే చరిత్రలో డ్రైన్ ఆఫ్ వెల్త్
  163. 7:50అంటారు. అంటే మన దేశ సంపద మన కష్టార్జితం
  164. 7:55ఒక పద్ధతి ప్రకారం ఇంగ్లాండ్ కు తరలిపోవడం
  165. 7:58మొదలైంది. ఇది మన దేశాన్ని ఆర్థికంగా
  166. 8:01పూర్తిగా బలహీనపరిచింది.
  167. 8:03ఈ దోపిడి ఎలా జరిగిందో చూడండి. మూడు
  168. 8:06సింపుల్ స్టెప్స్ ఫస్ట్ ఇక్కడి ప్రజల
  169. 8:09దగ్గర నుంచి పన్నుల రూపంలో డబ్బు గుంజారు.
  170. 8:12సెకండ్ అలా వచ్చిన డబ్బుని మన దేశం కోసం
  171. 8:15కాకుండా ఓడ లెక్కించి నేరుగా ఇంగ్లాండ్ కు
  172. 8:18పంపించేశారు. ఇక ఫైనల్ గా దాని ఫలితంగా మన
  173. 8:22భారతదేశం తీవ్రమైన పేదరికంలో భయంకరమైన
  174. 8:26కరువు కాటకాల్లో మునిగిపోయింది. అంతే దేశం
  175. 8:29ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలింది. ప్రజలు
  176. 8:32ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి
  177. 8:33చేరుకున్నారు. ఇక ఈ కష్టాలన్నీ కలిసే ఆ
  178. 8:36తిరుగుబాటు నిప్పుని పెద్ద మంటగా
  179. 8:38మార్చాయి. ఒక్కసారి ఆలోచించండి రైతుల
  180. 8:42కన్నీళ్లు చేతివృత్తుల వారి కష్టాలు మన
  181. 8:45కళ్ళ ముందే దేశం నుంచి తరలిపోతున్న సంపద ఈ
  182. 8:48మూడు కలిస్తే 1857 నాటి పరిస్థితి ఎంత
  183. 8:52దారుణంగా ఉండుంటుందో మనం ఊహించుకోవచ్చు.
  184. 8:55సో చూశారుగా రైతుల మీద మూయలేని పన్నుల
  185. 8:58భారం విదేశీ వస్తువుల వల్ల మన చేతివృత్తుల
  186. 9:01నాశనం ఇక చివరగా మన దేశ సంపదను ఇంగ్లాండ్
  187. 9:04కు దోచిపెట్టడం ఈ మూడు ఆర్థిక దెబ్బలు ఇవే
  188. 9:08ఆ విస్ఫోటనానికి అసలు కారణం.
  189. 9:15సైనిక సమస్యలు కేవలం పైకి కనిపించినవి
  190. 9:18మాత్రమే కానీ అసలు కారణాలు అవి చాలా
  191. 9:22లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. ప్రజల
  192. 9:24మనసుల్లో వాళ్ళ నమ్మకాల్లో తరతరాలుగా
  193. 9:27వస్తున్న ఆచారాల్లో మరి ఆ భయాలు ఎక్కడి
  194. 9:30నుంచి మొదలయ్యాయో చూద్దామా ఈ మొత్తం
  195. 9:33సంఘర్షణకు మూలం ఒక్కటే ఒకే ఒక్క బలమైన
  196. 9:37భావన అదేంటంటే మన సంస్కృతి మీదే దాడి
  197. 9:40జరుగుతోంది అని మరి ఈ దాడి ఒక వైపు నుంచి
  198. 9:43కాదు రెండు వైపుల నుంచి వచ్చింది. ఒకటి మన
  199. 9:46మతం మీద ఇంకొకటి మన ఆచారాల మీద సరే
  200. 9:50ముందుగా మొదటి కారణం చూద్దాం అదే విశ్వాసం
  201. 9:54బలవంతంగా తమ మతాన్ని మార్చేస్తారనే భయం
  202. 9:58అది ఎంతలా వ్యాపించిందో ఇప్పుడు చూద్దాం ఆ
  203. 10:01టైం లో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు
  204. 10:04ప్రజల్లో చాలా ఆందోళన కలిగించాయి
  205. 10:06ఎందుకంటారా ఎందుకంటే ప్రజలు వాళ్ళని కేవలం
  206. 10:10మత ప్రచారకులుగా చూడలేదు. బ్రిటిష్
  207. 10:13ప్రభుత్వానికి ఏజెంట్లుగా చూశారు. వాళ్ళు
  208. 10:16చెప్పేది ప్రభుత్వం చేసేది రెండు ఒకటే అని
  209. 10:19నమ్మారు. అంతే కాదు ఈ భయం ఏదో ఒక్క
  210. 10:22మతానికి మాత్రమే పరిమితం కాలేదు. హిందూ
  211. 10:24మతం ప్రమాదంలో ఉందని హిందువులు అలాగే
  212. 10:27ఇస్లాం మతం కూడా ప్రమాదంలో ఉందని
  213. 10:29ముస్లింలు ఇద్దరూ ఒకేలా భయపడ్డారు. సో ఈ
  214. 10:33రెండు భయాలు కలిసి ఒక పెద్ద ఉమ్మడి
  215. 10:36ఆవేదనగా మారాయి. ఇక రెండవ కారణం చూద్దాం.
  216. 10:40అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన కొన్ని
  217. 10:42సంస్కరణలు మన సాంప్రదాయాల మధ్య జరిగిన ఒక
  218. 10:45పెద్ద ఘర్షణ. ఇక్కడే అసలు సమస్య అంతా
  219. 10:49మొదలైంది. బ్రిటిష్ వాళ్ళేమో మేము మీ
  220. 10:52సమాజాన్ని బాగు చేస్తున్నాం సంస్కరణలు
  221. 10:54తెస్తున్నాం అనుకున్నారు. కానీ ఇక్కడి
  222. 10:57ప్రజలు మాత్రం వీళ్ళు మన ఆచారాల్లో జోక్యం
  223. 11:00చేసుకుంటున్నారు మన పద్ధతులని
  224. 11:02అవమానిస్తున్నారు అనే బలంగా ఫీల్ అయ్యారు.
  225. 11:05దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ సతీ సహగమనం.
  226. 11:08భర్త చనిపోతే భార్య కూడా ఆ చితిలోనే
  227. 11:11ఆత్మహుతి చేసుకోవడం. బ్రిటిష్ వాళ్ళు
  228. 11:14దీన్ని ఒక అనాగరిక చర్యగా చూసి దాన్ని
  229. 11:16నిషేధించారు. వాళ్ళ ఉద్దేశం మంచిదే
  230. 11:19కావచ్చు కానీ ప్రజలు మాత్రం దాన్ని తమ
  231. 11:21సంప్రదాయం మీద జరిగిన ఒక పెద్ద దాడిగా
  232. 11:24భావించారు. ఆ సతీ సహగమన నిషేధ చట్టమే కాదు
  233. 11:27వితంతువులకు మళ్ళీ పెళ్లి చేసే వితంతు
  234. 11:30పునర్వివాహ చట్టం కూడా తెచ్చారు. వాళ్ళ
  235. 11:32ఉద్దేశం పక్కన పెడితే ఇలాంటివి తమ
  236. 11:35సంప్రదాయాలకు ఒక పెద్ద సవాలుగా ఒక
  237. 11:37జోక్యంగా ప్రజలు చూశారు. సో చూశారుగా
  238. 11:40ఒకవైపేమో మతపరమైన భయాలు మరోవైపేమో తమ
  239. 11:44ఆచారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న
  240. 11:46ఆందోళన. ఈ రెండూ కలిసిపోయాయి. అప్పటిదాకా
  241. 11:50చిన్న చిన్న నిప్పు రవ్వల్లా ఉన్న ఈ
  242. 11:52అసంతృప్తి అంతా కలిసి తిరుగుబాటు అనే ఒక
  243. 11:56పెద్ద మంటల భగ్గుమంది అంటే ఒకేసారి వాళ్ళ
  244. 12:01నమ్మకం మీద తరతరాలుగా వస్తున్న ఆచారం మీద
  245. 12:04ఇలా రెండు వైపుల నుంచి దాడి జరగడంతో
  246. 12:07ప్రజలందరిలో ఒకే రకమైన బాధ ఒకే రకమైన
  247. 12:11ఆవేదన మొదలయ్యాయి. ఆ ఉమ్మడి బాధే
  248. 12:14వాళ్ళందరినీ ఒకటి చేసింది. తిరుగుబాటుకు
  249. 12:17సిద్ధం చేసింది.
  250. 12:201857
  251. 12:23భారత చరిత్రలో ఈ సంవత్సరాన్ని ఎవ్వరూ
  252. 12:26మర్చిపోలేరు. మరి ఆ గొప్ప తిరుగుబాటు
  253. 12:28వెనుక అసలు కారణం ఏంటి? ముఖ్యంగా
  254. 12:31సైనికుల్లో ఆ నిప్పు ఎలా రాజుకుంది? ఆ
  255. 12:34సైనిక కారణాలు ఏంటో ఈరోజు వివరంగా
  256. 12:37చూద్దాం. అసలు ఆలోచించండి. బ్రిటిష్ వాళ్ళ
  257. 12:40కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మన భారతీయ
  258. 12:43సైనికులే ఉన్నట్టుండి వాళ్ళపైనే
  259. 12:45తిరగబడ్డారు. అదేంటి ఎందుకు అలా జరిగింది.
  260. 12:48ఈ యొక్క ప్రశ్నలోనే మొత్తం కథ దాగి ఉంది.
  261. 12:51ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం సైన్యం
  262. 12:55లోపలికి వెళ్ళాలి. అసలు బ్రిటిష్ ఈస్ట్
  263. 12:57ఇండియా కంపెనీ వాళ్ళ సైన్యం పునాదులే
  264. 12:59అసమానత మీద కట్టబడ్డాయి. అవును అక్కడే
  265. 13:02మొదలైంది అసలు కథ. ఈ అసమానత ఎక్కడ
  266. 13:05మొదలైందో తెలుసా? వాళ్ళు పిలిచే పేర్లలోనే
  267. 13:08మన భారతీయ సైనికుడినేమో సిపాయి అనేవాళ్ళు
  268. 13:11అదే యూరోపియన్ సైనికుడిని సోల్జర్
  269. 13:13అనేవాళ్ళు ఏదో మాటవరసకు పిలుస్తున్నారు
  270. 13:16అనుకుంటే పొరపాటే ఈ తేడా కేవలం పదాల్లో
  271. 13:19లేదు వాళ్ళకి ఇచ్చే హోదాలో గౌరవంలో ప్రతి
  272. 13:22దాంట్లో చూపించారు. ఆ తేడా ఎంత దారుణంగా
  273. 13:26ఉండేదో చూడండి. జీతం దగ్గరికి వస్తే
  274. 13:28సిపాయికి చాలా తక్కువ. ప్రమోషన్లు అంటారా
  275. 13:32అసలు ఆ మాటే లేదు. ఇక గౌరవం అది తక్కువే.
  276. 13:35ఇలా ప్రతి విషయంలోనూ సిపాయికి సోల్జర్ కి
  277. 13:39మధ్య పెద్ద అగాధమే ఉండేది. మన సిపాయి జీతం
  278. 13:43తక్కువ పైకి ఎదిగే అవకాశం దాదాపు సున్నా
  279. 13:46అంటే ఈ వివక్ష అనేది వాళ్ళ సైన్యంలో ఒక
  280. 13:49రూల్ లాంటిది అన్నమాట. సరే ఈ అసమానత అనేది
  281. 13:53కేవలం మాటలకే పరిమితం కాలేదు. అది వాళ్ళ
  282. 13:56జీతాల్లో గౌరవంలో ఎలా కనిపించిందో ఇప్పుడు
  283. 13:59చూద్దాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఒకటి
  284. 14:03జీతాలు చాలా అంటే చాలా తక్కువ ఇక రెండోది
  285. 14:07ఓ భారతీయ సైనికుడు ఎంత గొప్పగా పోరాడినా
  286. 14:10ఎంత తెనుమ చూపినా మహా అయితే సుబేదార్
  287. 14:13అవ్వగలడు అంతే ఆ పై పోస్టులన్నీ కేవలం
  288. 14:16బ్రిటిష్ వాళ్ళకే ఇక మూలిగే నక్కపై
  289. 14:19తాటిపండు పడ్డట్టు అన్నట్లు వేరే
  290. 14:21ప్రాంతాల్లో పని చేసినప్పుడు ఇచ్చే
  291. 14:23భర్తాను కూడా తీసేశారు. ఇది కేవలం డబ్బుకు
  292. 14:26సంబంధించిన విషయం కాదు వాళ్ళ
  293. 14:28ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడం లాంటిది. డబ్బు
  294. 14:31హోదా ఈ సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు
  295. 14:34బ్రిటిష్ వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసి
  296. 14:37నేరుగా వాళ్ళ మత విశ్వాసాల మీదే దెబ్బ
  297. 14:39కొట్టారు. దీంతో సమస్య ఉద్యోగాన్ని దాటి
  298. 14:43వాళ్ళ అస్తిత్వానికే ముప్పుగా మారింది.
  299. 14:45ఇంత పెద్ద మార్పు కారణం ఏంటంటే 1856 లో
  300. 14:49వచ్చిన ఒకే ఒక చట్టం దాని పేరే సాధారణ సేవ
  301. 14:53నియామక చట్టం ఈ ఒక్క చట్టం అప్పటిదాకా
  302. 14:57లోలోపల రగులుతున్న అసంతృప్తికి ఆద్యం
  303. 15:00పోసినట్టయింది. ఒక్క విషయం మనం
  304. 15:02గుర్తుపెట్టుకోవాలి ఆ రోజుల్లో సముద్రం
  305. 15:06దాటడం అంటే అది పెద్ద పాపం తమ మతాన్ని
  306. 15:09కులాన్ని వదిలేసినట్టే అని హిందువులు చాలా
  307. 15:12బలంగా నమ్మేవారు. సరిగ్గా అలాంటి సమయంలో ఈ
  308. 15:15కొత్త చట్టం ఏం చెప్పిందో తెలుసా?
  309. 15:18సైన్యంలో చేరే ప్రతీ సిపాయి సముద్రం దాటి
  310. 15:21ఎక్కడికి పంపినా సరే వెళ్ళడానికి సిద్ధంగా
  311. 15:23ఉండాలి అని చెప్పింది. ఇది వాళ్ళ
  312. 15:25నమ్మకాల్ని వాళ్ళ మతాన్ని కాలరాయడం కాక
  313. 15:28మరేంటి? చూశారుగా మొదట అసమానత తర్వాత
  314. 15:32ఆర్థికంగా నష్టం ఇప్పుడు ఏకంగా మత
  315. 15:35విశ్వాసాల మీద దాడి. ఇలా ఒక్కొట్టొక్కటిగా
  316. 15:38జరిగిన ఈ అవమానాలు సిపాయిల సహనాన్ని
  317. 15:41పూర్తిగా పరీక్షించాయి. ఈ అసంతృప్తి
  318. 15:44జ్వాలలే 1857
  319. 15:46తిరుగుబాటుకు దారి తీసాయి.
  320. 15:511857 సిపాయిల తిరుగుబాటుకి అసలు
  321. 15:54అప్పటికప్పుడు కారణం ఏంటి? దాని వెనుకన్న
  322. 15:57కథ ఏంటి? ఒక్క రైఫిల్ తూట ఆలోచించండి
  323. 16:01జస్ట్ ఒక్క తూట ఒక పెద్ద తిరుగుబాటుని ఎలా
  324. 16:04మొదలుపెట్టగలదు? వినడానికి ఆశ్చర్యంగా
  325. 16:06ఉంది కదు బ్రిటిష్ సామ్రాజ్యాన్నే
  326. 16:08గడగడలాడించిన ఆ విప్లవానికి ఆర్జ్యం
  327. 16:10పోసింది ఒకే ఒక్క తూట ఈ కథ మొత్తం ఎక్కడ
  328. 16:14మొదలైందంటే ఒక కొత్త సైనికాయుధంతో
  329. 16:18నిజానికి అప్పట్లో అది జస్ట్ ఒక మామూలు
  330. 16:20అప్గ్రేడ్ లాగే అందరికీ కనిపించింది. అది
  331. 16:241856వ
  332. 16:26సంవత్సరం బ్రిటిష్ సైన్యం తమ పాత ఆయుధాల
  333. 16:29స్థానంలో మరింత పవర్ఫుల్ ఇంకా అడ్వాన్స్డ్
  334. 16:33గా ఉండే కొత్త ఎన్ఫీల్డ్ రైఫిల్ ను
  335. 16:35సిపాయిలకు ఇచ్చారు. అయితే అసలు సమస్య
  336. 16:38రైఫిల్ తో రాలేదు. దానితో పాటు వచ్చిన
  337. 16:40తూటాతో వచ్చింది. పైకి కనిపించని ఒక చిన్న
  338. 16:44విషయంలోనే ఓ పెద్ద తుఫాను దాగి ఉందన్నమాట.
  339. 16:47ఈ కొత్త రైఫిల్ తూటాని లోడ్ చేసే పద్ధతి
  340. 16:50చాలా డిఫరెంట్ గా ఉండేది. సిపాయిలు ఆ
  341. 16:52తూటాని రైఫిల్ లో పెట్టే ముందు దాని చివర
  342. 16:55ఉన్న కాగితాన్ని నోటితో కొరికి చించాల్సి
  343. 16:58వచ్చేది. అవును మీరు విన్నది నిజమే నోటితో
  344. 17:01కొరకాలి. ఈ యొక్క పనే మొత్తం వివాదానికి
  345. 17:04సెంట్ అపాయింట్ అయింది. సరిగ్గా అప్పుడే
  346. 17:07సైనికుల మధ్య ఓ వార్త కాటుదీల
  347. 17:10వ్యాపించింది. అదేంటంటే ఆ తూటాలకు పూసిన
  348. 17:14గ్రీజు మామూలుది కాదు. అది ఆవు
  349. 17:17పందికొవ్వుతో తయారు చేశారన్నది ఆ వార్త
  350. 17:19సారాంశం. ఇది కేవలం ఒక రూమర్ గా
  351. 17:22మిగిలిపోలేదు. ఇది భారతీయ సిపాయిల మత
  352. 17:25విశ్వాసాల మీద వాళ్ళ సంస్కృతి మీద జరిగిన
  353. 17:28ఒక పెద్ద దాడిలా మారింది. వాళ్ళ మనోభావాలు
  354. 17:31చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే
  355. 17:35హిందూ సిపాయిలకు ఆవు అంటే ఎంతో పవిత్రం
  356. 17:38అలాంటిది ఆవు కొవ్వును నోటితో తాకడం అంటే
  357. 17:41వాళ్ళ మతాన్ని అపవిత్రం చేసినట్టే కదా.
  358. 17:44అలాగే ముస్లిం సిపాయిలకు పంది మాంసం అనేది
  359. 17:48హరాం అంటే నిషిద్ధం. మరి దాని కొవ్వుని
  360. 17:51నోటితో తాకడం వాళ్ళ నమ్మకాల్ని ఘోరంగా
  361. 17:54అవమానించడమే ఇక్కడ మనం గమనించాల్సిన
  362. 17:57ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక్క సమస్య వేరు
  363. 18:01వేరు మతాలకు చెందిన సైనికులందరినీ ఒక్కటి
  364. 18:03చేసింది. తమ నమ్మకాలకు ప్రమాదం వచ్చిందనే
  365. 18:06ఒకే ఒక్క ఫీలింగ్ వాళ్ళందరినీ బ్రిటిష్
  366. 18:09వారికి వ్యతిరేకంగా ఒక్క తాటి పైకి
  367. 18:11నడిపించింది. మరి ఈ కోపం ఈ ఆగ్రహం ఆ
  368. 18:15తర్వాత ఎలా ఒక ప్రత్యక్ష చర్యగా మారిందో
  369. 18:18ఇప్పుడు చూద్దాం. ఇక అక్కడి నుంచి
  370. 18:20పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. ఈ
  371. 18:23టైం లైన్ చూడండి 1856 లో రైఫిల్ వచ్చింది.
  372. 18:27కొన్ని నెలలు గడిచాయో లేదో మార్చ్ 1857
  373. 18:30కల్ల మంగల్ పాండే తిరుగుబాటు జెండా
  374. 18:33ఎగరేశారు. అక్కడితో ఆగలేదు. మరో రెండు
  375. 18:35నెలల్లోనే మే 10న మీరట్లో ఇదొక పెద్ద
  376. 18:38విప్లవంగా మారిపోయింది. అంటే ఆ నిప్పురవ్వ
  377. 18:42దావానలంలా మారడానికి ఎంతో సమయం
  378. 18:44పట్టలేదన్నమాట. కాబట్టి దీర్ఘకాలంగా ఎన్నో
  379. 18:48రాజకీయ ఆర్థిక కారణాలు ఉన్నప్పటికీ ఈ
  380. 18:51కొవ్వు పూసిన తూటాల వివాదమే 1857
  381. 18:55తిరుగుబాటుకు తక్షణ కారణంగా అంటే
  382. 18:57ఇమ్మీడియట్ కాస్ గా నిలిచిందని మనకు
  383. 18:59స్పష్టంగా అర్థమవుతుంది.
  384. 19:00మరి ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన
  385. 19:03పోరాట యోధులు ఎవరు? వారు ఏ ఏ ప్రాంతాల్లో
  386. 19:06నాయకత్వం వహించారో తెలుసుకుందాం. బానిస
  387. 19:09సంకెళ్లను తెంచడానికి ఉరికొయ్యను సైతం
  388. 19:12చిరునవ్వుతో ముద్దాడిన తొలి విప్లవ యోధుడు
  389. 19:15ఎవరో తెలుసా? నేను మంగల్ పాండే భారక్పూర్
  390. 19:19లోని 34వ పటాలానికి చెందిన ఒక సాధారణ భారత
  391. 19:23సిపాయిని రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులలోని
  392. 19:26తూటాల్లో ఆవు పందికొవ్వు ఉందని
  393. 19:28తెలిసినప్పుడే నా మనసు తిరుగుబాటుకు
  394. 19:30సిద్ధమైంది.
  395. 19:32భారక్పూర్ పరేడ్ గ్రౌండ్ లో నా గుండె
  396. 19:34ఉప్పొంగింది. తుపాకీ నా చేతిలో ఉంది. కానీ
  397. 19:37ఆ క్షణంలో భయం కాదు స్వాతంత్రమే నా కళ్ళ
  398. 19:40ముందు నిలబడింది.
  399. 19:41ఆ క్షణమే
  400. 19:43నా తుపాకీ నుండి మొదటి తూట దూసుకెళ్ళింది.
  401. 19:46అది లెఫ్టినెంట్ బాగ్ మరియు హ్యూజన్ ను
  402. 19:48గాయపరిచింది. నా నేరం ఒక్కటే
  403. 19:52నా దేశాన్ని ప్రాణంగా ప్రేమించడం
  404. 19:56నాకు చావు భయం లేదు.
  405. 20:00నన్ను బారక్పూర్ లో ఏప్రిల్ 8న ఉరి
  406. 20:03తీశారు.
  407. 20:05నేను మంగళ పాండే 1857
  408. 20:10విప్లవానికి తొలి అగ్నిరేఖ నేనే.
  409. 20:13ఢిల్లీ చలో నినాదం సిపాయిల ఆవేశం 62
  410. 20:16కిలోమీటర్ల చారిత్రక ప్రయాణం గురించి
  411. 20:19తెలుసుకుందాం.
  412. 20:201857 మే 9న మీరట్లో ఆవు పందికొవ్వు పూసిన
  413. 20:24క్యాట్రిజ్ వాటాన్ని నిరాకరించిన 80 మంది
  414. 20:26సిపాయిలను డిస్మిస్ చేసి 10 సంవత్సరాలు
  415. 20:28శిక్ష విధించారు.
  416. 20:29నేను భక్త్ ఖాన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా
  417. 20:32కంపెనీ సైన్యంలో సుబేదార్గా దాదాపు 40
  418. 20:35ఏళ్ల పాటు పని చేశాను. నా నాయకత్వంలోని
  419. 20:38సిపాయిలు మే 10న మీరట్లో తిరుగుబాటు
  420. 20:40ప్రారంభించి మే 12న ఢిల్లీ చేరుకున్నారు.
  421. 20:44తిరుగుబాటు సమయంలో సిపాయిలు మారో ఫిరంగికో
  422. 20:48అంటూ నినాదాలు చేస్తూ సైమన్ ఫ్రెజర్ ను
  423. 20:51హతమార్చారు.
  424. 20:52మేము మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ను
  425. 20:56మా నాయకుడిగా షాహన్ షాయే హిందుస్తాన్ గా
  426. 20:59ప్రకటించాము. మొగల్ చక్రవర్తి నన్ను మీర్
  427. 21:02బక్షిగా నియమించి సాహెబ్ ఈ ఆలం బహాదూర్
  428. 21:05అనే బిరుదుని [సంగీతం] ఇచ్చాడు.
  429. 21:08మేము ఢిల్లీ కేంద్రంగా తిరుగుబాటు
  430. 21:10ప్రారంభించాము. ఈ తిరుగుబాటు సమయంలో
  431. 21:13ఆంగ్లేయ సేనాని జాన్ నికల్సన్ చంపబడ్డాడు.
  432. 21:16కానీ 1857
  433. 21:19సెప్టెంబర్ 20 న జనరల్ హడ్సన్
  434. 21:21నాయకత్వంలోని బ్రిటిష్ సేనలు ఢిల్లీని
  435. 21:24ఆక్రమించుకున్నాయి. బహదూర్ షా జాఫర్ ను
  436. 21:26అరెస్టు చేసి విచారణ తర్వాత 1858 అక్టోబర్
  437. 21:30లో
  438. 21:32బహదూర్ షా జాఫర్ మరియు అతని భార్య జీనత్
  439. 21:36మహల్ ను బర్మాకు బందీలుగా పంపించారు.
  440. 21:411862 నవంబర్ 7న బహదూర్ షా జాఫర్ బర్మాలోని
  441. 21:46రంగూన్ జైలులో మరణించాడు. కాన్పూర్ కోటపై
  442. 21:50తిరుగుబాటు జెండా ఎగరేసి తెల్ల దొరలను
  443. 21:52వణకించిన ఆ మరాఠా సింహం గురించి
  444. 21:55తెలుసుకుందాం.
  445. 21:57నేను నానా సాహెబ్ నా అసలు పేరు నానా
  446. 22:00గోవింద్ దోండుపంత్ మరాఠా గౌరవానికి
  447. 22:03వారసుడిని. మరాఠా సామ్రాజ్యపు చివరి పీశ్వ
  448. 22:06అయిన రెండో బాజీరావుకు సంతానం లేకపోవడంతో
  449. 22:10నన్ను నా సోదరుడిని దత్తత తీసుకున్నారు.
  450. 22:12బ్రిటిష్ వారి రాజ్య సంక్రమణ సిద్ధాంతం
  451. 22:15ప్రకారం దత్త పుత్రుడైన నన్ను వారసుడిగా
  452. 22:18గుర్తించడానికి నిరాకరించారు.
  453. 22:20బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నా హక్కులను
  454. 22:23లాక్కుంది. ఆ అన్యాయమే తిరుగుబాటుకు నాంది
  455. 22:281857 జూన్ లో కాన్పూర్ లోని బ్రిటిష్
  456. 22:31కోటపై దాడి చేసి స్వాధీనం చేసుకున్న
  457. 22:33తర్వాత నన్ను నేను పీష్వాగా
  458. 22:35ప్రకటించుకున్నాను.
  459. 22:36తాంతియా తోపే వంటి యోధులతో కలిసి
  460. 22:41నేను యుద్ధాన్ని బుద్ధితో నడిపాను.
  461. 22:451857 జులై లో జనరల్ హవ్లాక్ నేతృత్వంని
  462. 22:49బ్రిటిష్ దళాలు కాన్పూర్ ను తిరిగి
  463. 22:51స్వాధీనం చేసుకున్నాయి. బ్రిటిష్ సైన్యం
  464. 22:53నుంచి తప్పించుకున్న నేను నేపాల్
  465. 22:56అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడే మరణించానని
  466. 22:59చరిత్రకారులు భావిస్తారు. నా అంతం
  467. 23:02చరిత్రకు తెలియకపోవచ్చు.
  468. 23:05కానీ నా పోరాటం
  469. 23:08చిరంజీవిది నేను నానాసాహెబ్ పీశ్వ నా
  470. 23:11అడుగుల జాడలు మాయమై ఉండొచ్చు కానీ నా
  471. 23:13తిరుగుబాటు భారత ఆత్మలో ఎప్పటికీ మండుతూనే
  472. 23:16ఉంటుంది.
  473. 23:16గుర్రపు స్వారీలో మేటి కత్తిసాములో మేటి
  474. 23:20శత్రువు సైన్యాన్ని చీల్చుకుంటూ వెళ్ళిన ఆ
  475. 23:22వీరవనిత ఎవరో తెలుసుకుందాం. నేను ాన్సీ
  476. 23:25లక్ష్మీబాయి సింహాసనం కోసం పుట్టలేదు
  477. 23:28యుద్ధం కోసం పుట్టాను మగువనే కానీ నా
  478. 23:31ధైర్యమే నా ఆయుధం డల్హౌసీ రాజ్య సంక్రమణ
  479. 23:34సిద్ధాంతం ద్వారా ఆంగ్లేయుల కన్ను నా
  480. 23:36రాజ్యం ాన్సీ మీద పడిన రోజే నా రక్తం
  481. 23:40మరిగిపోయింది. నేను ప్రకటిస్తున్నాను.
  482. 23:43నా ాన్సీని బ్రిటిష్ పాదాల కింద
  483. 23:46పడనివ్వను.
  484. 23:48నాకు ఈ పోరాటంలో తాంతియాతోపే రావు
  485. 23:51సాహెబ్లు సహకరించారు.
  486. 23:56బ్రిటిష్ సైన్యాలు హ్యూరోస్ నాయకత్వంలో
  487. 23:59నాపై దాడి చేశాయి. యుద్ధం ముగిసిపోలేదు.
  488. 24:02ఇది ఆరంభం
  489. 24:201858
  490. 24:23జూన్ 17న జరిగిన భీకర యుద్ధంలో తీవ్రంగా
  491. 24:26గాయపడి నేల కొరిగాను.
  492. 24:29నేను సర్ హ్యూరోస్ మాకు ముచ్చమటలు
  493. 24:32పట్టించిన ఈ స్త్రీ తిరుగుబాటుదారులలో
  494. 24:35ఏకైక పురుషుడు.
  495. 24:37నేను ాన్సీ లక్ష్మీబాయి.
  496. 24:40చావుతో కూడా ఓడిపోని స్వేచ్ఛా యోధురాలిని
  497. 24:44బ్రిటిష్ సైన్యం ఉచ్చు వేసిన ప్రతిసారి
  498. 24:47మెరుపులా మాయమైన ఓటమి ఎరుగని గెరిల్లా
  499. 24:50యోధుడి గురించి తెలుసుకుందాం.
  500. 24:52నేను తాంతియా తోపే నా అసలు పేరు రామచంద్ర
  501. 24:56పాండురంగ తోపే నేను నానాసాహెబ్ కు ప్రధాన
  502. 25:00అనుచరుడిని గెరిల్లా యుద్ధమే నా ఆయుధం
  503. 25:03బ్రిటిష్ బలానికి అదే శాపం. ప్రతి యుద్ధం
  504. 25:07బ్రిటిష్ కు ఒక పాఠం నానా సాహెబ్కు
  505. 25:10కుడిభుజంగా ఉంటూ కాన్పూర్లో బ్రిటిష్
  506. 25:13దలాలను ఎదురించడంలో కీలక పాత్ర పోషించాను.
  507. 25:16కాన్పూర్ ఓటమి తర్వాత
  508. 25:19ాన్సీ గ్వాలియర్ ప్రాంతాలలో లక్ష్మీబాయికి
  509. 25:23సహకరించాను.
  510. 25:24గ్వాలియర్ పతనం మరియు లక్ష్మీబాయి మరణం
  511. 25:26తర్వాత నేను వింధ్య పర్వత శ్రేణుల నుంచి
  512. 25:30గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరించాను.
  513. 25:32సన్నిహితుడైన మాన్సింగ్ చేసిన ద్రోహం వల్ల
  514. 25:36నిద్రిస్తున్న సమయంలో నన్ను బ్రిటిష్ వారు
  515. 25:38పట్టుకున్నారు.
  516. 25:40సైనిక విచారణ తర్వాత 1859
  517. 25:44ఏప్రిల్ 18న మధ్యప్రదేశ్లోని శివపురిలో
  518. 25:47బ్రిటిష్ వారు ఉరితీశారు.
  519. 25:49నేను తాంతియాతోపే
  520. 25:52చరిత్రలో కాదు భారత ఆత్మలో జీవిస్తాను.
  521. 25:56భర్తను దేశ బహిష్కరణ చేస్తే తనే
  522. 25:59సైన్యాన్ని నడిపించి రాజ్యాన్ని
  523. 26:01కాపాడుకోవడానికి పోరాడిన వనిత ఎవరో
  524. 26:04తెలుసుకుందాం.
  525. 26:05నేను బేగం హజ్రత్ మహల్
  526. 26:07అవద్ చివరి నవాబు వాజీద్ ఆలీషా భార్యను
  527. 26:11అయను.
  528. 26:12రాజ్య సంక్రమణ సిద్ధాంతంతో నా రాజ్యాన్ని
  529. 26:15ఆక్రమించి నా భర్తను అవద్ నుంచి
  530. 26:17తరిమేశారు.
  531. 26:18ఆ రోజు నా కన్నీళ్లు కత్తులయ్యాయి. ఈ అవద్
  532. 26:21నేల మీద బ్రిటిష్ జెండా ఎగరనివ్వను.
  533. 26:24ఇది నానా సాహెబ్ సాయంతో నేను పూరిస్తున్న
  534. 26:27యుద్ధ శంఖారావం.
  535. 26:28హెన్రీ లారెన్స్ పాన్ హావ్లాక్ మరియు నీల్
  536. 26:32అనే బ్రిటిష్ అధికారులను వధించి లక్నోను
  537. 26:35మళ్ళీ స్వాధీనం చేసుకున్నాము. కానీ మేజర్
  538. 26:37క్యాంబెల్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం
  539. 26:40మళ్ళీ అవద్ పై దండెత్తింది. వాళ్ళ తూటాలు
  540. 26:43నా గోడల్ని కూల్చాయి.
  541. 26:45నేను జాన్సీ లక్ష్మీబాయిలా పోరాడలేకపోయాను
  542. 26:48అందుకే వెళ్ళిపోతున్నాను.
  543. 26:52నేను నేపాల్ చేరుకున్నాను. నా దేశానికి
  544. 26:55దూరమయ్యాను. 1858
  545. 26:58మార్చి నాటికి లక్నో బ్రిటిష్ వసమయింది.
  546. 27:01బుల్లెట్ తగిలిన తన చేతిని తానే కత్తితో
  547. 27:04నరుక్కొని గంగా నదికి అర్పించిన ధీరుడి
  548. 27:07గురించి తెలుసుకుందాం.
  549. 27:08నేను జగదీష్పూర్ జమీందార్ కున్వర్ సింగ్
  550. 27:1180 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా బ్రిటిష్
  551. 27:13వారికి వ్యతిరేకంగా సైనిక దళాలకు నాయకత్వం
  552. 27:16వహించాను. నేనుకు భీష్మాచార్య, బీహార్
  553. 27:18సింహం, బీహార్ కేసరి అనే బిరుదులు
  554. 27:21ఉన్నాయి. నేను గెరిల్లా యుద్ధ తంత్రంలో
  555. 27:24నిపుణుడిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ
  556. 27:26రెవెన్యూ బోర్డు ద్వారా నాతో పాటు అందరి
  557. 27:29భూముల్ని ఆక్రమించి నన్ను పదవి నుంచి
  558. 27:31తొలగించారు.
  559. 27:321957 జులై 25న నేను, నా నాయకత్వంలోని
  560. 27:37సిపాయిలు తిరుగుబాటు చేసి అర్రాను
  561. 27:39ఆక్రమించాము. నేను బీహార్ లోని ప్రాంతాలను
  562. 27:42అలాగే 1858 మార్చిలో ఉత్తరప్రదేశ్ లోని
  563. 27:45ఆజంగడ్ను కూడా స్వాధీనం చేసుకున్నాను.
  564. 27:48గంగా నదిని దాటుతున్నప్పుడు బ్రిటిష్ వారి
  565. 27:51తూటా తగిలి నా ఎడమ చేయికి తీవ్రమైన గాయం
  566. 27:55అయింది. నేను నా కత్తితో మోచేతి దగ్గర నా
  567. 27:58చేతిని నరికి
  568. 28:01గంగా నదికి సమర్పించాను.8
  569. 28:04ఏప్రిల్ 23 నేను జగదీష్పూర్ సమీపంలో
  570. 28:07బ్రిటిష్ దళాలను ఓడించాను.
  571. 28:12ఆ గాయాల వల్ల మూడు రోజుల తర్వాత నా
  572. 28:14స్వగ్రామంలో మరణించాను.
  573. 28:19బ్రిటిష్ పెన్షన్ను కాదనుకొని సొంతంగా
  574. 28:22సైన్యాన్ని తయారు చేసి రాజ్యాన్ని ఏలిన
  575. 28:24వృద్ధ యోధుడు ఎవరో తెలుసుకుందాం.
  576. 28:27నేను ఖాన్ బహదూర్ ఖాన్ రోహిల్ ఖండ్
  577. 28:30రాజ్యానికి రాజ ప్రతినిధిగా ఉన్న హఫీజ్
  578. 28:33రెహ్మత్ ఖాన్ మనవడిని. బ్రిటిష్ ఈస్ట్
  579. 28:36ఇండియా కంపెనీ బరేలీని ఆక్రమించిన క్షణమే
  580. 28:41నా సహనం ముగిసింది.
  581. 28:431857 మే 31న ఉత్తరప్రదేశ్లోని బరేలీలో
  582. 28:48బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటును
  583. 28:50ప్రారంభించాను.
  584. 28:51బ్రిటిష్లను తరిమి 70 ఏళ్ల వయసులో
  585. 28:54రోహిల్ఖండ్ను స్వతంత్రంగా ప్రకటించి సొంత
  586. 28:57ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను. కోలిన్
  587. 28:59క్యాంపెల్ నాయకత్వంలోని బ్రిటిష్ బలగాల
  588. 29:02దాడితో బరేలీని కోల్పోవాల్సి వచ్చింది.
  589. 29:07ఓడింది యుద్ధమే ధైర్యం కాదు నేపాల్
  590. 29:11అడవుల్లోకి వెళ్లి తిరుగుబాటు చేద్దాం
  591. 29:13అనుకున్నాను.
  592. 29:15కానీ నేపాల్ రాజు జంగ్ బహదూర్ నన్ను
  593. 29:17పట్టుకొని బ్రిటిష్ వారికి అప్పగించారు.
  594. 29:19రాజద్రోహంపై విచారణ జరిపి మరణ శిక్ష
  595. 29:22విధించారు.
  596. 29:23ఫిబ్రవరి 24 18న 60 నన్ను బెరల్లీలోని
  597. 29:27ఓల్డ్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో
  598. 29:28ఊరితీశారు. [సంగీతం]
  599. 29:31ఒక సామాన్య స్కూల్ టీచర్ గా ప్రయాణాన్ని
  600. 29:33ప్రారంభించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
  601. 29:36వణకించిన విప్లవ వీరుడు గురించి
  602. 29:38తెలుసుకుందాం. నేను మౌల్వి లియాకత్ అలీని
  603. 29:42నేను వృత్తిరీత్య మత గురువును మరియు
  604. 29:45పాఠశాల ఉపాధ్యాయుడిని 1857 జూన్ నెలలో
  605. 29:49బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు
  606. 29:50చేసి అలహాబాద్ను స్వాధీనం చేసుకొని
  607. 29:53కుస్రోబాగ్ నుండి పాలన సాగించాను. జనరల్
  608. 29:55నీల్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం
  609. 29:57తిరుగుబాటు చేయగా హిందువులను ముస్లింలను
  610. 30:00ఏకం చేసి పోరాడి అజ్ఞాతంలోకి వెళ్ళాను.
  611. 30:03నన్ను పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం
  612. 30:055000 రూపాయల రివార్డు ప్రకటించింది.
  613. 30:081871 లో బొంబాయిలో పట్టుబడ్డాను.
  614. 30:11బ్రిటిష్ వారు నాకు మరణ శిక్ష విధించి
  615. 30:13తరువాత దాన్ని దేశ బహిష్కరణగా మార్చి
  616. 30:17కాలాపాని జైలుకు తరలించారు.
  617. 30:191892 లో అండమాన్ నికోబార్ దీవుల్లోని
  618. 30:23పోర్ట్ బ్లేయర్ జైలులో మరణించాను.
  619. 30:27అతని తలనరికి తెచ్చిన వారికి 50వేల రూపాయల
  620. 30:30బహుమతి ప్రకటించారంటే ఆయన ఎంత ప్రమాదకారో
  621. 30:33ఊహించండి. అతను ఎవరో తెలుసుకుందాం
  622. 30:35నేను మౌల్వి అహ్మదుల్లా షా నా అసలు పేరు
  623. 30:38సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ నేను మద్రాసులోని
  624. 30:41చినపట్టణంలో జన్మించాను.
  625. 30:431857 తిరుగుబాటుకు ముందే గ్రామ గ్రామానికి
  626. 30:46తిరుగుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
  627. 30:48సాయుధ పోరాటానికి ప్రజలను ప్రేరేపించాను.
  628. 30:51నా కార్యకలాపాల వల్ల 1857 జనవరిలో
  629. 30:54ఫైజాబాద్ జైలులో బంధించబడ్డాను. జూన్లో
  630. 30:56సిపాయిలు నన్ను విముక్తి చేసి తమ
  631. 30:58నాయకుడిగా ప్రకటించారు.
  632. 30:591857
  633. 31:00జూన్ 30 న జరిగిన చినహత్ యుద్ధంలో హెన్రీ
  634. 31:03లారెన్స్ నేతృత్వంలోని బ్రిటిష్
  635. 31:05సైన్యాన్ని ఘోరంగా ఓడించాము.
  636. 31:07నానా సాహెబ్ కున్వర్ సింగ్ బేగం హజ్రత్
  637. 31:11మహల్ వంటి మహానాయకులతో కలిసి పోరాడాను.
  638. 31:15సుమారు ఒక సంవత్సరం పాటు ఫైజాబాద్
  639. 31:18ప్రాంతాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి
  640. 31:20చేసి దానిని స్వతంత్రంగా ఉంచగలిగాను. 1858
  641. 31:24జూన్ 5న షాజహాన్పూర్ జిల్లాలో పవాయన్ రాజా
  642. 31:28జగన్నాథ్ సింగ్ మోసం చేసి నన్ను
  643. 31:30హతమార్చాడు.
  644. 31:31బ్రిటిష్ వారి సప్లై లైన్లను కట్ చేసి
  645. 31:33గెరిల్లా యుద్ధంతో తెల్లదొరలకు నిద్ర
  646. 31:36లేకుండా చేసిన వ్యూహకర్త గురించి
  647. 31:38తెలుసుకుందాం.
  648. 31:39నేను శామల్ సింగ్ తోమర్ నేను సాధారణ
  649. 31:42రైతుని ఉత్తరప్రదేశ్లోని బాక్పత్ జిల్లాకు
  650. 31:45చెందిన బిజ్రోల్ గ్రామంలో జన్మించాను.
  651. 31:471857 మే నెలలో మీరట్లో తిరుగుబాటు
  652. 31:50ప్రారంభమైనప్పుడు బాక్పత్ మరియు బరోద్
  653. 31:53ప్రాంతాల రైతులను నేను ఏకం చేశాను.
  654. 31:55బ్రిటిష్ అధిక పన్నులు మరియు అణచివేతకు
  655. 31:57వ్యతిరేకంగా సుమారు 84 గ్రామాలను ఏకం చేసి
  656. 32:00ఒక శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించాను.
  657. 32:03నేను బ్రిటిష్ సరఫరా మార్గాలను ధ్వంసం
  658. 32:05చేయడం ద్వారా మరియు వారి స్థావరాలపై దాడి
  659. 32:08చేయడం ద్వారా గెరిల్లా యుద్ధాన్ని
  660. 32:10అనుసరించాను. ఢిల్లీ మరియు మీరట్ మధ్య
  661. 32:13బ్రిటిష్ సమాచార వ్యవస్థను నేను పూర్తిగా
  662. 32:16స్తంభింపజేశాను.
  663. 32:191857 జూలై 18న బరోత్ సమీపంలో జరిగిన భీకర
  664. 32:23యుద్ధంలో బ్రిటిష్ దళాలతో పోరాడుతూ నేను
  665. 32:25వీరమరణం పొందాను.
  666. 32:27అంత పెద్ద నిప్పురవ్వ ఎందుకు దేశమంతటా
  667. 32:30వ్యాపించలేకపోయింది.
  668. 32:31ఇంత పెద్ద ఉద్యమం తన లక్ష్యాన్ని ఎందుకు
  669. 32:34చేరలేకపోయింది? ఈరోజు మనం
  670. 32:36మాట్లాడుకోబోయేది సరిగ్గా దీని గురించే. ఆ
  671. 32:38ఫెయిల్యూర్ వెనుకున్న కారణాల్ని లోతుగా
  672. 32:41[సంగీతం] చూద్దాం.
  673. 32:42మన విశ్లేషణలో ఓ ఆరు ముఖ్యమైన పాయింట్స్
  674. 32:46చూద్దాం. అసలు ఈ తిరుగుబాటు కొన్ని
  675. 32:48ప్రాంతాలకే ఎందుకు ఆగిపోయింది? లీడర్షిప్
  676. 32:51ఎందుకు సరిగ్గా లేదు మన సొంత రాజులే
  677. 32:54బ్రిటిష్ వాళ్ళకు ఎందుకు సపోర్ట్ చేశారు?
  678. 32:56వెపన్స్, టెక్నాలజీ చివరకు ఆ టైంలో
  679. 32:59చదువుకున్న వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ కలిసి ఈ
  680. 33:02పోరాటాన్ని ఎలా దెబ్బతీసాయో ఒక్కొక్కటిగా
  681. 33:04చూద్దాం రండి. ఓకే ఫస్ట్ రీజన్ తో
  682. 33:07స్టార్ట్ చేద్దాం. ఇది చాలా చాలా
  683. 33:10ఇంపార్టెంట్ పాయింట్ ఎంత పెద్ద నిప్పైనా
  684. 33:13వ్యాపించడానికి గాలి కావాలి కదా సరిగ్గా
  685. 33:16అలాగే ఈ 1857 తిరుగుబాటు అనే నిప్పుకు
  686. 33:19కూడా దేశమంతా వ్యాపించి అంత గాలి అందలేదు.
  687. 33:23పోరాటం అంతా ఎక్కువగా నార్త్ ఇంకా
  688. 33:25సెంట్రల్ ఇండియాలోనే జరిగింది. కానీ సౌత్
  689. 33:27ఇండియా, పంజాబ్, బెంగాల్, రాజస్థాన్ లోనే
  690. 33:30చాలా ప్రాంతాలు ఈ ఉద్యమంలో అసలు పాల్గొననే
  691. 33:34లేదు. అంటే ఇది దేశం మొత్తం ఏకమై చేసిన
  692. 33:36పోరాటంలా కాకుండా కొన్ని ప్రాంతాలకు
  693. 33:39మాత్రమే పరిమితమైన ఒక పెద్ద ఉద్యమంలా
  694. 33:41ఉండిపోయింది. రెండో పాయింట్ నాయకత్వం ఒక
  695. 33:44పెద్ద యుద్ధానికి ఒకే ఒక్క జనరల్ ఉండాలి
  696. 33:47కానీ ఇక్కడ చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.
  697. 33:49ఇదే అసలు సమస్య. అందరికీ ఒక లీడర్ కావాలి
  698. 33:53కదా అందుకే మొగల్ చక్రవర్తి బహదూర్ షా
  699. 33:56సెకండ్ ని తమ నాయకుడిగా ప్రకటించారు. కానీ
  700. 33:59అది జస్ట్ ఒక సింబాలిక్ మూవ్ అంతే
  701. 34:02ఎందుకంటే ఆయనకు అప్పటికే వయసైపోయింది
  702. 34:05ఆరోగ్యం కూడా సహకరించేది కాదు. సో దేశం
  703. 34:08నలుమూలలా ఉన్న సైన్యాన్ని ఒకే తాటి పైకి
  704. 34:12తెచ్చి కమాండ్ చేసే అంత శక్తి ఆయనకు లేదు.
  705. 34:15నానాసాహెబ్
  706. 34:17ాన్సీ లక్ష్మీబాయి తాంత్యా తోపే వీళ్ళఎవరు
  707. 34:20తక్కువ కాదు ఎవరి ప్రాంతంలో వాళ్ళు
  708. 34:23పులుల్లా పోరాడారు అందులో డౌటే లేదు కానీ
  709. 34:27ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పోరాటం వాళ్ళ
  710. 34:30ప్రాంతాలకే పరిమితమైంది. అందరినీ కలిపి
  711. 34:33ఒకే మాట మీద నడిపించే ఒక సెంట్రల్ లీడర్
  712. 34:36లేకపోవడమే అతి పెద్ద మైనస్ పాయింట్
  713. 34:38అయింది. ఇక మూడో పాయింట్ ఇది బ్రిటిష్
  714. 34:41వాళ్ళకి జాక్పాట్ కొట్టినట్టు అయింది.
  715. 34:43మనవాళ్లే మనకు సపోర్ట్ ఇవ్వకపోవడం అవును
  716. 34:46చాలామంది స్వదేశీ రాజులు తిరుగుబాటుకు
  717. 34:49దూరంగా ఉన్నారు. ఇదే అసలు విషాదం
  718. 34:51హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధ్యాలు,
  719. 34:54ఇండోర్ హోల్కర్లు, పంజాబ్ సిక్కు రాజులు
  720. 34:56ఇలాంటి పవర్ఫుల్ ఇండియన్ రూలర్స్
  721. 34:58తిరుగుబాటుదారుల వైపు నిలబడలేదు. ఇంకా
  722. 35:01దారుణం ఏంటంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి
  723. 35:03సపోర్ట్ చేశారు. వాళ్ళ సైన్యంతో డబ్బుతో
  724. 35:06వాళ్ళకే హెల్ప్ చేశారు. దీంతో
  725. 35:08తిరుగుబాటుదారుల బలం సగానికి సగం
  726. 35:10పడిపోయింది. ఈ సపోర్ట్ బ్రిటిష్ వాళ్ళకి
  727. 35:12ఎంత హెల్ప్ అయిందో చెప్పడానికి అప్పటి
  728. 35:15గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ చెప్పిన ఒక
  729. 35:17మాట చాలు. ఆయన ఏమన్నాడంటే ఒకవేళ ఈ
  730. 35:20రాజులంతా తిరుగుబాటులో చేరి ఉంటే మనం
  731. 35:23ఇక్కడి నుంచి తుడిచి పెట్టుకుపోయే వాళ్ళం.
  732. 35:26చూశారా అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే
  733. 35:28బ్రిటిష్ వాళ్ళ పని అయిపోయేది. ఓకే
  734. 35:31ఇప్పుడు నాలుగో పాయింట్ కి వద్దాం
  735. 35:33రిసోర్సెస్ అంటే ఆయుధాలు డబ్బు ఇక్కడ మన
  736. 35:38వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య ఉన్న తేడా
  737. 35:40ఆకాశానికి భూమికి ఉన్నంత ఇది ఒక రకంగా
  738. 35:44కత్తులు వర్సెస్ ఫిరంగుల యుద్ధం. మన
  739. 35:47సిపాయిల దగ్గర పాతకాలం నాటి కత్తులు, ఈటలు
  740. 35:50కొన్ని తుపాకులు ఉంటే బ్రిటిష్ ఆర్మీ
  741. 35:53దగ్గర లేటెస్ట్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ పెద్ద
  742. 35:55పెద్ద ఫిరంగులు ఉన్నాయి. దానికి తోడు
  743. 35:57వాళ్ళ దగ్గర ఫండింగ్ కి కొదవే లేదు. సో ఈ
  744. 36:00వెపన్స్ గ్యాప్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్
  745. 36:02చూపించింది. ఇక ఐదవ పాయింట్ టెక్నాలజీ
  746. 36:05గ్యాప్. ఇది కేవలం ఆయుధాల విషయంలోనే కాదు
  747. 36:09కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ లో కూడా
  748. 36:11బ్రిటిష్ వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు.
  749. 36:14ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బ్రిటిష్
  750. 36:17వాళ్ళు అప్పట్లోనే టెలిగ్రాఫ్ సిస్టం ని
  751. 36:19వాడారు. అంటే ఒక చోట ప్రాబ్లం వస్తే
  752. 36:22వెంటనే వేరే చోటికి సమాచారం పంపే వాళ్ళు.
  753. 36:24అంతేకాదు రైల్వే లైన్ల ద్వారా తమ
  754. 36:27సైన్యాన్ని ఫాస్ట్ గా ఒక చోటు నుంచి ఇంకో
  755. 36:29చోటికి పంపగలిగారు. మరి మన
  756. 36:31తిరుగుబాటుదారుల దగ్గర ఇలాంటి టెక్నాలజీ
  757. 36:34ఏదీ లేదు. ఇది వాళ్ళకి పెద్ద దెబ్బ. ఫైనల్
  758. 36:37గా ఆరో పాయింట్ ఆ టైంలో చదువుకున్న
  759. 36:40ఇండియన్ మిడిల్ క్లాస్ అంటే మేధావులు ఈ
  760. 36:43తిరుగుబాటుకు సపోర్ట్ ఇవ్వలేదు. ఇది
  761. 36:45వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు
  762. 36:48కానీ ఇది నిజం ఆ రోజుల్లో ఇంగ్లీష్
  763. 36:51చదువుకున్న చాలామంది భారతీయులు ఈ
  764. 36:53తిరుగుబాటుని వ్యతిరేకించారు.
  765. 36:55ఎందుకంటే బ్రిటిష్ పాలన భారతదేశంలో సాంఘిక
  766. 36:58ఆర్థిక మరియు విద్యాపరమైన ఆధునిక
  767. 37:00సంస్కరణలను తీసుకువస్తుందని మేధావులు
  768. 37:02విశ్వసించారు.
  769. 37:03తిరుగుబాటు ఈ మార్పును ఆపివేస్తుందని
  770. 37:05భయపడ్డారు.
  771. 37:05వారు పాశ్చాత్య ఆలోచనలకు ప్రభావితమై
  772. 37:08బ్రిటిష్ పరిపాలనను సంస్కరణలకు మార్గంగా
  773. 37:10భావించారు. కొంతమంది విద్యావంతులు
  774. 37:12వ్యాపారులు బ్రిటిష్ పాలన తమ ఆస్తులకు
  775. 37:16వాణిజ్యానికి రక్షణ కల్పిస్తుందని
  776. 37:18భావించారు. అందుకే వాళ్ళు దీనికి దూరంగా
  777. 37:21ఉండిపోయారు. సో ఒక్కసారి సమరైజ్ చేస్తే
  778. 37:24తిరుగుబాటు కొన్ని ప్రాంతాలకే పరిమితం
  779. 37:26కావడం, ఒక సెంట్రల్ లీడర్ లేకపోవడం, మన
  780. 37:29రాజులే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయడం,
  781. 37:31ఆయుధాలు డబ్బు లేకపోవడం, బ్రిటిష్ వాళ్ళ
  782. 37:34దగ్గర టెక్నాలజీ ఉండటం, ఇంకా మన
  783. 37:37చదువుకున్న వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోవడం, ఈ
  784. 37:39ఆరు కారణాలు కలిపి 1857 పోరాటాన్ని విఫలం
  785. 37:43చేశాయి.
  786. 37:44మరి ఈ తిరుగుబాటు వైఫల్యం తర్వాత జరిగిన
  787. 37:46పరిణామాలు ఏంటి? బ్రిటిష్ ప్రభుత్వం
  788. 37:48ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది తద్వారా
  789. 37:50భారతదేశంలో వచ్చిన మార్పులు ఏంటో చూద్దాం.
  790. 37:52ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు
  791. 37:55చూడబోతున్నాం. ముందుగా తిరుగుబాటు తర్వాత
  792. 37:58ఏం జరిగిందో చూస్తాం. ఆ తర్వాత కంపెనీ
  793. 38:01పాలన ఎలా అంతమై రాణి పాలన మొదలైందో కొత్త
  794. 38:05ప్రభుత్వంలో సైన్యంలో ఎలాంటి మార్పులు
  795. 38:07వచ్చాయో తెలుసుకుందాం. వాళ్ళ కంట్రోల్
  796. 38:10స్ట్రాటజీలు ఎలా ఉండేవి? చివరికి ఆర్థిక
  797. 38:12దోపిడీ స్వరూపం ఎలా మారిందో కూడా
  798. 38:14చర్చిద్దాం. 1857 తిరుగుబాటును బ్రిటిష్
  799. 38:18వాళ్ళు కేవలం ఒక చిన్న సైనిక తిరుగుబాటుగా
  800. 38:21అస్సలు చూడలేదు. అది వాళ్ళ పాలన పునాదులనే
  801. 38:24కదిలించిన ఒక పెన్ను సంక్షోభం. ఈ సమస్యను
  802. 38:27పరిష్కరించకపోతే భారతదేశంలో వాళ్ళ ఆటలు
  803. 38:30సాగవని వాళ్ళకు బాగా అర్థమైంది. అందుకే
  804. 38:34వాళ్ళ స్పందన కేవలం
  805. 38:36[సంగీతం]
  806. 38:36తిరుగుబాటుదారుల్ని శిక్షించడంతో
  807. 38:38ఆగిపోలేదు. అసలు ఇలాంటిది మళ్ళీ ఎందుకు
  808. 38:41జరగకూడదు అనే దానిపై పూర్తి దృష్టి
  809. 38:44పెట్టారు. పరిపాలనలో ఉన్న లోపాలని
  810. 38:47సరిదిద్ది భవిష్యత్తులో ఎలాంటి సవాలు
  811. 38:49వచ్చినా తట్టుకునేలా ఒక కొత్త ఇంకా
  812. 38:52చెప్పాలంటే మరింత పటిష్టమైన వ్యవస్థను
  813. 38:55కట్టాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు
  814. 38:57వేసిన మొదటి అడుగు చాలా పెద్ద అడుగు 100
  815. 39:00సంవత్సరాలుగా ఇండియాను గుప్పిట్లో
  816. 39:02పెట్టుకున్న ఒక వ్యాపార సంస్థ చేతుల్లోంచి
  817. 39:04అధికారాన్ని లాక్కోవడం ఆ సంస్థే ఈస్ట్
  818. 39:08ఇండియా కంపెనీ ఆ అధికారాన్ని నేరుగా
  819. 39:10బ్రిటిష్ రాణి చేతుల్లో పెట్టారు. ఈ
  820. 39:12మార్పు చాలా వేగంగా చకచక జరిగిపోయింది.
  821. 39:161857లో తిరుగుబాటు కంపెనీ బలాన్ని
  822. 39:19బలహీనతను ప్రపంచానికి చూపించింది. వెంటనే
  823. 39:221858 ఆగష్టులో బ్రిటిష్ పార్లమెంట్ ఒక
  824. 39:25చట్టాన్ని పాస్ చేసింది. అదే ఏడాది నవంబర్
  825. 39:271న భారత దేశంలో కంపెనీ పాలనకు అధికారికంగా
  826. 39:31తెరపడింది. బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన
  827. 39:33అంటే బ్రిటిష్ రాజ్ మొదలైంది. ఈ చట్టం
  828. 39:36పేరే భారత ప్రభుత్వ చట్టం 1858.
  829. 39:40సింపుల్ గా చెప్పాలంటే ఈ చట్టంతో ఈస్ట్
  830. 39:43ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ వ్యాపార
  831. 39:45సంస్థ కథ సమాప్తం. భారతదేశం అధికారికంగా
  832. 39:49బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగమైంది. ఇదే
  833. 39:52బ్రిటిష్ రాజుకు చట్టబద్ధమైన పునాది
  834. 39:54అన్నమాట. అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్
  835. 39:57కానింగ్ అలహాబాద్ లో ఒక పెద్ద దర్బార్
  836. 40:00పెట్టి విక్టోరియా రాణి ప్రకటనను చదివి
  837. 40:03వినిపించారు. ఈ ప్రకటనలో భారతీయులకు ఎన్నో
  838. 40:07హామీలు ఇచ్చారు. మత స్వేచ్ఛ ఇస్తాం
  839. 40:10సమానంగా చూస్తాం రాజుల హక్కుల్ని కాపాడతాం
  840. 40:13అన్నారు. అందుకే చాలామంది దీనిని భారత
  841. 40:17ప్రజల హక్కుల పత్రంగా మగ్నాకార్టాగా
  842. 40:20పొగిడారు. సరే అధికారం చేతులు మారింది.
  843. 40:23మరి పాలన సైన్యం వాటి సంగతి ఏంటి అక్కడ
  844. 40:27కూడా భారీ మార్పులే జరిగాయి మళ్ళీ
  845. 40:29తిరుగుబాటు అనే మాట వినపడకూడదు అదే వాళ్ళ
  846. 40:32ఏకైక లక్ష్యం ఇక్కడ గమనించండి ఇది కేవలం
  847. 40:35పేరు మార్పు కాదు అంతకు ముందున్న గవర్నర్
  848. 40:37జనరల్ అంటే ఒక కంపెనీకి ప్రతినిధి. కానీ
  849. 40:41కొత్తగా వచ్చిన వైస్రాయ్ అంటే నేరుగా
  850. 40:43బ్రిటిష్ రాణికే వ్యక్తిగత ప్రతినిధి.
  851. 40:46అంటే అధికారం ఎంత కేంద్రీకృతమతందో అర్థం
  852. 40:48చేసుకోవచ్చు. అలా లార్డ్ కానింగ్
  853. 40:50భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు
  854. 40:53మొదటి వైస్రాయ్ అయ్యారు. కంట్రోల్ ఇంకా
  855. 40:55బిగించడానికి లండన్ లోనే కొత్త పదవులని
  856. 40:58సృష్టించారు. భారత వ్యవహారాల కోసం
  857. 41:01ప్రత్యేకంగా భారత కార్యదర్శి అనే ఒక
  858. 41:04క్యాబినెట్ మంత్రిని పెట్టారు. ఆయనకు
  859. 41:06సలహాలు ఇవ్వడానికి 15 మందితో ఇండియా
  860. 41:09కౌన్సిల్ ని కూడా ఏర్పాటు చేశారు. అంటే
  861. 41:11ఇకపై ఇండియాకి సంబంధించిన ప్రతి ముఖ్యమైన
  862. 41:14నిర్ణయం లండన్ లోనే డిసైడ్ అవుతుంది.
  863. 41:16సైన్యం విషయంలో వాళ్ళు అస్సలు రిస్క్
  864. 41:18తీసుకోలేదు. పీల్ కమిషన్ చెప్పినట్టు
  865. 41:21ఇండియన్ సోల్జర్ల సంఖ్య తగ్గించి
  866. 41:23యూరోపియన్లని బాగా పెంచేశారు. ఇక్కడ
  867. 41:26చూస్తున్నట్టుగా బెంగాల్ సైన్యంలో ప్రతి
  868. 41:29ఇద్దరు భారత సైనికులకు ఒక యూరోపియన్
  869. 41:31మద్రాస్ బాంబే సైన్యాలలో ఐదుగురికి ఇద్దరు
  870. 41:34యూరోపియన్లు ఉండేలా చూసుకున్నారు. అంతకంటే
  871. 41:37ముఖ్యంగా పెద్ద పెద్ద తుపాకులు ఫిరంగులు
  872. 41:40లాంటివి పూర్తిగా వాళ్ళ కంట్రోల్ లోనే
  873. 41:42పెట్టుకున్నారు. కేవలం బలంతోనే కాదు
  874. 41:45బుద్ధితో కూడా పాలించాలని బ్రిటిష్ వాళ్లే
  875. 41:47నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు
  876. 41:49వాడిన అతి పెద్ద అస్త్రం విభజించు
  877. 41:52పాలించు. ముందుగా రాజుల దగ్గరికి వచ్చారు.
  878. 41:56వాళ్ళకు కోపం తెప్పించిన రాజ్య సంక్రమణ
  879. 41:59సిద్ధాంతాన్ని తీసేశారు. మీ వారసుల్ని
  880. 42:02దత్తత తీసుకోండి. మీ రాజ్యాలు మీకే అని
  881. 42:04హామీ ఇచ్చారు. అంతే నిన్నటిదాకా
  882. 42:07శత్రువులైన రాజులందర ఒక్కసారిగా బ్రిటిష్
  883. 42:11వాళ్ళకి నమ్మిన భంగగా మారిపోయారు. మతం
  884. 42:14విషయంలో వాళ్ళది ఒక రకమైన డబుల్ గేమ్
  885. 42:17ఓవైపు మీ ఆచారాల్లో అస్సలు తలదూర్చం అని
  886. 42:20చెప్పారు. మరోవైపు తిరుగుబాటుకి కారణం
  887. 42:23ముస్లింలే అని ముద్ర వేసి వాళ్ళని
  888. 42:26లక్ష్యంగా చేసుకున్నారు వాళ్ళ మీద వివక్ష
  889. 42:28చూపించారు. సరిగ్గా ఇక్కడే భవిష్యత్తులో
  890. 42:31దేశంలో మత ఘర్షణలకు దారితీసే బీజాలు
  891. 42:34పడ్డాయి. ఇదే ఫార్ములాను ఆర్మీలో కూడా
  892. 42:37పక్కాగా వాడారు. సిక్ రెజిమెంట్, గూర్ఖా
  893. 42:40రెజిమెంట్, మరాఠా రెజిమెంట్ ఇలా కుణం
  894. 42:42ప్రాంతం పేరుతో సైన్యాన్ని విడగొట్టారు.
  895. 42:44ఎందుకంటే వాళ్ళంతా కలిసి మేం భారతీయులం
  896. 42:48అని అనుకోకూడదు. ఎవరికీ వాళ్ళు వాళ్ళ
  897. 42:51గ్రూప్ కి లాయల్ గా ఉండాలి అంతే. చివరిగా
  898. 42:54తిరుగుబాటు తర్వాత భారతదేశ ఆర్థిక దోపిడి
  899. 42:58తీరు కూడా పూర్తిగా మారిపోయింది. ఇది
  900. 43:00మరింత పద్ధతిగా ఇంకా లోతుగా మారింది.
  901. 43:03ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. 1857
  902. 43:07కు ముందు కంపెనీది డైరెక్ట్ లూటి కానీ
  903. 43:111858
  904. 43:12తర్వాత దోపిడికి ఒక కొత్త రూపం వచ్చింది.
  905. 43:15చాలా సిస్టమాటిక్ గా దోచుకోవడం మొదలు
  906. 43:17పెట్టారు. బ్రిటిష్ పెట్టుబడిదారులు ఇక్కడ
  907. 43:20రైల్వేలు టీ తోటలు పరిశ్రమల్లో భారీగా
  908. 43:23ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడి సంపదను లాభాల
  909. 43:26రూపంలో వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళారు.
  910. 43:28చివరికి మన దేశాన్ని కేవలం వాళ్ళ
  911. 43:30వస్తువులు అమ్ముకునే ఒక పెద్ద సంతలా
  912. 43:32మార్చేశారు. ముగింపుగా చెప్పాలంటే 1857
  913. 43:36తిరుగుబాటు యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు
  914. 43:39కానీ ఆ ఓటమి బ్రిటిష్ వాళ్ళకి ఒక పాఠం
  915. 43:43నేర్పింది. ఆ పాఠంతో వాళ్ళు మరింత
  916. 43:45పకట్బందీగా మరింత తెలివిగా ఇంకో 90 ఏళ్ల
  917. 43:49పాటు చెక్కు చెదరకుండా నిలిచే ఒక
  918. 43:51సామ్రాజ్యాన్ని కట్టారు. అదే బ్రిటిష్
  919. 43:54రాజ్
  920. 43:55చరిత్రలో ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు
  921. 43:57వైఫల్యం అన్నారు. కానీ చరిత్రకారులు
  922. 44:00దీనిని భారతదేశ మొదటి స్వాతంత్రయ్య
  923. 44:02సంగ్రాామం అన్నారు. గెలిచింది బ్రిటిష్
  924. 44:04వారే. అయినా ఆ గెలుపు వారిని ఎంతగా
  925. 44:06భయపెట్టిందంటే వారు తమ పరిపాలన విధానాన్నే
  926. 44:09పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. చూశారు
  927. 44:11కదా 1857
  928. 44:13తిరుగుబాటు గురించి ఎలా మరెన్నో వీడియోస్
  929. 44:15ని మీకు అందిస్తుంది మన శతస్య అకాడమీ.
  930. 44:18సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫోగ్రాఫిక్
  931. 44:19నోట్స్ కోసం మరియు చాప్టర్ వైస్ టెస్ట్
  932. 44:21సిరీస్ల కోసం మన శతస్య ఇన్ఫర్మేటివ్ హబ్
  933. 44:23ఆప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. పోటీ పరీక్షల
  934. 44:25కోసం ప్రత్యేకంగా బెస్ట్ టెస్ట్ సిరీస్ ను
  935. 44:26అందిస్తుంది.

About this transcript

This page contains the full transcript of INDIAN HISTORY REVOLT OF 1857 Sepoy Mutiny of 1857 | UPSC |APPSC | TGPSC | RRB | SSC | POLICE EXAMS by SHATASYA ACADEMY , generated from the public captions YouTube serves with the video. The transcript has 4,530 words across 935 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.