YouTube2Text

Hyderabadలో నీళ్లు లేవు? అసలు Problem ఏంటి? — Transcript

by INFO GEEKS · 2,345 words · 439 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి
  2. 0:01కొండాపూర్ లోని ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ
  3. 0:03అపార్ట్మెంట్ మార్నింగ్ 6క్స్ అవుతుంది
  4. 0:05అప్పుడే నిద్ర లేచి ఫేస్ వాష్ చేసుకుందాం
  5. 0:07అని చెప్పి వాష్ బేషన్ దగ్గర టాప్ ఓపెన్
  6. 0:09చేస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా రావట్లేదు.
  7. 0:11వెంటనే ఫోన్ తీసి అపార్ట్మెంట్వాట్ గ్రూప్
  8. 0:13ఓపెన్ చేస్తే అక్కడ ఆల్రెడీ మెసేజ్లు
  9. 0:15వర్షన్ లో పడుతున్నాయి. బోర్లో వాటర్
  10. 0:16రావట్లేదు ఈరోజు కూడా ప్రైవేట్ ట్యాంకర్
  11. 0:18రాకపోతే కష్టం అని చెప్పి చాలా మెసేజ్లు
  12. 0:20వస్తున్నాయి. ఇదేదో మే నెలలో మండిపోతున్న
  13. 0:22ఎండల్లో జరుగుతున్న సీన్ కాదు రీసెంట్ గా
  14. 0:24అక్టోబర్ 2026 లో అంటే వర్షాకాలం ఇప్పుడే
  15. 0:27ముగిసిన తర్వాత హైదరాబాద్ లో కనిపిస్తున్న
  16. 0:29రియల్ సీన్ ఇది. అసలు వర్షాకాలం అయిపోయిన
  17. 0:31తర్వాత బోర్వెల్స్ పెరుగుతాయి చెరువులు
  18. 0:33నిండుతాయి ఎవరు కూడా వాటర్ గురించి
  19. 0:34ఆలోచించాల్సిన అవసరం రాదు కానీ ఈ అక్టోబర్
  20. 0:37లో మాత్రం వాటర్ బోర్డు కి సమ్మర్ లెవెల్
  21. 0:39డిమాండ్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్
  22. 0:41అక్టోబర్ తో కంపేర్ చేసుకుంటే ట్యాంకర్ల
  23. 0:43బుకింగ్స్ ఏకంగా 233% పెరిగినయి. కానీ ఈ
  24. 0:46స్టోరీలో ఉన్న పెద్ద ఐరన్ ఏంటో తెలుసా
  25. 0:48మీకు అసలు మోడర్న్ హైదరాబాద్ అనే సిటీ
  26. 0:50నీళ్లు లేకుండా కాదు ఎక్కువ నీళ్ల వల్ల
  27. 0:53అంటే ఒక పెద్ద వరద నుండి పుట్టింది. సో ఆ
  28. 0:55కద్ద తెలియాలంటే ఒక 118 సంవత్సరాలు
  29. 0:58వెనక్కి వెళ్ళాలి. సెప్టెంబర్ 28, 1908వ
  30. 1:01సంవత్సరం డెక్కన్ పీఠభూమి ప్రాంతం మీద
  31. 1:03ఆకాశం ఒక్కసారిగా ఆరోజు బద్దలయింది.
  32. 1:05తెల్లార్లు కూరిసినటువంటి కుంభవృష్టికి
  33. 1:07మూసీ నది ఉగ్రరూపం దాల్చి గట్టు దాటుకొని
  34. 1:09డైరెక్ట్ గా హైదరాబాద్ సిటీలోకి
  35. 1:11వచ్చేసింది. ఆ ఒక్క రోజు రాత్రి సుమారు
  36. 1:1315వ000 మంది ప్రాణాలని కోల్పోయారు.
  37. 1:1565వ000కు పైగా ఇల్లు, భవనాలు
  38. 1:17నేలమట్టమైనాయి. అఫ్జల్ గంజ్ దగ్గర ఇప్పుడు
  39. 1:19ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ కాంపౌండ్
  40. 1:21లో ఒక పాత చింత చెట్టు కొమ్మల మీద ఎక్కి
  41. 1:24సుమారు ఒక 150 మంది ఆ రాత్రి ప్రాణాల్ని
  42. 1:27కాపాడుకున్నారు. ఆ చెట్టు ఇంకా అక్కడే
  43. 1:29సాక్ష్యంగా నిలబడి ఉంది. అప్పటి నిజాం
  44. 1:30ప్రభుత్వం వెంటనే ఇటలీలో ఉన్నటువంటి ఒక
  45. 1:33లెజెండరీ ఇండియన్ ఇంజనీర్ కి టెలిగ్రామ్
  46. 1:34పంపించింది. ఆయన పేరే మోక్షగుండం
  47. 1:37విశ్వేశ్వరయ్య. సో విశ్వేశ్వరయ్య గారు
  48. 1:39హైదరాబాద్ కి వచ్చి మూసీ నది ప్రవాహాన్ని
  49. 1:41స్టడీ చేసి ఈ సిటీ ఇంకెప్పుడూ కూడా
  50. 1:43వరదల్లో మునిగిపోకుండా ఉండడానికి రెండు
  51. 1:45పెద్ద రిజర్వాయర్స్ ని డిజైన్ చేశారు. అవే
  52. 1:48ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉస్మాన్
  53. 1:50సాగర్ అండ్ హిమాయత్ సాగర్ కట్ చేస్తే 118
  54. 1:53సంవత్సరాల తర్వాత ఇప్పుడు హైదరాబాద్
  55. 1:55వరదల్లో మునిగిపోవడం కాదు కనీసం తాగడానికి
  56. 1:57వాడుకోవడానికి వాటర్ దొరకడం చాలా
  57. 1:59కష్టమైపోతుంది. సో అసలు ఒకప్పుడు వరద
  58. 2:01నీటితో నిండిపోయినటువంటి సిటీ ఇప్పుడు
  59. 2:03వాటర్ కోసం ట్యాంకర్ల మీద డిపెండ్ అవ్వడం
  60. 2:05ఏంటి దీనికి వెదర్ ని బ్లేమ్ చేయాలా లేక
  61. 2:07గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలా లేదంటే ఇది
  62. 2:09మనం అంటే ప్రజలు చేసిన తప్పు వల్ల
  63. 2:11జరిగిందా హానెస్ట్ గా చెప్పాలంటే దీనికి
  64. 2:13ఆన్సర్ ఈ మూడిటిని కలిపితేనే వస్తది. సో
  65. 2:16ఫ్రెండ్స్ ఈ వీడియోలో హైదరాబాద్ వాటర్
  66. 2:18క్రైసిస్ ఎలా వచ్చిందో రూట్ లెవెల్ లో
  67. 2:20కాజ్ ఏంటో ఎఫెక్ట్ ఏంటో ప్రతిదీ డీకోడ్
  68. 2:22చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ వన్
  69. 2:24జాగ్రఫీ ఆఫ్ వాటర్ షార్టేజ్. [సంగీతం]
  70. 2:34హైదరాబాద్ ఎందుకు ఎండిపోతుందో
  71. 2:36తెలుసుకోవాలంటే ముందు మనం హైదరాబాద్
  72. 2:38జియోగ్రఫీని స్టడీ చేయాలి. యాక్చువల్ గా ఈ
  73. 2:39సిటీ డెక్కన్ ప్లాటో మీద అంటే గట్టి రాతి
  74. 2:42పొరల మీద నిలబడి ఉంది. ఇది గంగా నదిలో
  75. 2:44లాగా మెత్తని మట్టి భూమి కాదు రాతి నేల సో
  76. 2:47నీటిని స్పాంజ్ లాగా పీల్చుకోలేదు. కేవలం
  77. 2:50ఆ రాతిలోని చిన్న చిన్న పగుళ్లలో క్రాక్స్
  78. 2:52లో మాత్రమే వాటర్ నిలుస్తుంది. అందుకే
  79. 2:54హైదరాబాద్ కింద ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్
  80. 2:56అనేది ఏదో సముద్రం లాంటి ఇన్ఫైనైట్
  81. 2:58రిసోర్స్ కాదు అది జస్ట్ ఒక లిమిటెడ్
  82. 3:00రీసోర్స్ ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్
  83. 3:01లాంటిది. సో దీంట్లో డిపాజిట్ చాలా స్లోగా
  84. 3:03జరుగుద్ది. కానీ మనం విత్డ్రా చేసుకోవడం
  85. 3:05చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నాం. ఈ సీక్రెట్
  86. 3:07ని మన పూర్వీకులు వందల ఏళ్ల క్రితమే అర్థం
  87. 3:09చేసుకున్నారు అందుకే కుతుబ్ షాహిల్ నుండి
  88. 3:11అసఫ్ జాహీస్ వరకు ఈ ప్రాంతంలో రాజులు
  89. 3:14గ్రామస్తులు ఒకటే పని చేశారు. వర్షం చుక్క
  90. 3:16భూమిమీద పడితే అది వృధాగా వెళ్ళిపోకుండా
  91. 3:18చెరువులు కుంటలు తవ్వించారు. ఒక చెరువు
  92. 3:21నిండితే ఇంకో చెరువుకు వెళ్ళేలాగా
  93. 3:22గొల్ఫ్స్ కట్ సిస్టం ని ఏర్పాటు చేశారు.
  94. 3:24మన హుసేన్ సాగర్ కూడా 1560 లో అలాగే
  95. 3:27పుట్టింది. 1908 లో వచ్చిన ఫ్లడ్స్ తర్వాత
  96. 3:30విశ్వేశ్వరయ్య గారు మూసీ బేసిన్ ని సర్వే
  97. 3:32చేసినప్పుడు ఆయన బయోగ్రఫీలో కూడా ఒక
  98. 3:34షాకింగ్ నెంబర్ రాసుకున్నారు. కేవలం 860
  99. 3:37స్క్వేర్ మైల్స్ ఉన్నటువంటి మూసి బేసిన్
  100. 3:39లో ఏకంగా 788 చెరువులు ఉండేవి. అంటే
  101. 3:42యవరేజ్ గా ప్రతి ఒక్క స్క్వేర్ మైల్
  102. 3:44భూమికి ఒక చెరువు ఉండేది. సో అదే
  103. 3:46హైదరాబాద్ కు ఉన్నటువంటి రియల్ వాటర్
  104. 3:49ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద పైప్
  105. 3:51లైన్లు కాదు ట్యాంకర్లు కాదు ఆ చెరువులే
  106. 3:53మనకి లైఫ్ లైన్స్ లా ఉండేవి. వర్షం పడితే
  107. 3:55ఆ చెరువులు నిండేవి. కింద ఉన్నటువంటి రాయి
  108. 3:58మెల్లగా ఆ నీళ్ళను తాగేది. కానీ ఇప్పుడు
  109. 4:00జహెచ్ఎంసి లిమిట్స్ లో ఓన్లీ 185 చెరువులు
  110. 4:03మాత్రమే మిగిలినయి. వాటిలో కూడా చాలా వరకు
  111. 4:06చెత్త డ్రైనేజ్ నీళ్లతో నిండిపోయినాయి. ఈ
  112. 4:08ఒక్క పాయింట్ ని మైండ్ లో పెట్టుకోండి
  113. 4:09ఎందుకంటే మన స్టోరీలో జరిగే ప్రతి
  114. 4:11డిజాస్టర్ దీని చుట్టూనే తిరుగుతుంది.
  115. 4:13కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే
  116. 4:15చెరువులు కాపాడుకోవాలి మన అపార్ట్మెంట్ లో
  117. 4:17రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ బాగు
  118. 4:19చేయించుకోవాలి అని చెప్పి మనలో చాలా
  119. 4:20మందికి ఆల్రెడీ తెలుసు మరి ఎందుకు
  120. 4:22చేయట్లేదు అంటే ఒక అపార్ట్మెంట్ లో మార్పు
  121. 4:24రావాలంటే మీరు ఒక్కలే అనుకుంటే సరిపోదు
  122. 4:26కదా మీ అపార్ట్మెంట్ అసోసియేషన్ మీటింగ్
  123. 4:28జరిగితే అక్కడికి వెళ్లి మొత్తం
  124. 4:29ఫ్యామిలీస్ అన్నిటిని కన్విన్స్ చేసి
  125. 4:31అందరూ ఒక మాట మీద నిలబడాలి అప్పుడే పని
  126. 4:33జరుగుద్ది ఈ క్రైసిస్ లో ఫస్ట్ ఎవరిని
  127. 4:35బ్లేమ్ చేయాలి అంటే పొలిటీషియన్స్ నో
  128. 4:37ప్రభుత్వాన్నో అధికారులనో కాదు ఫస్ట్ ఈ
  129. 4:39సంవత్సరం అయితే వెదర్ ని బ్లేమ్ చేయాలి.
  130. 4:41మనకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్
  131. 4:43ఓషన్ లో సముద్రపు ఉపరితలం వేడెక్కినప్పుడు
  132. 4:46దాన్ని సింపుల్ గా సైంటిస్ట్ులు ఎల్నో అని
  133. 4:48పిలుస్తారు. సో అది వచ్చినప్పుడు మన
  134. 4:49దేశానికి వర్షాన్ని తీసుకొచ్చేటువంటి
  135. 4:51మాన్సూన్ గాలుల్ని డిస్టర్బ్ చేస్తుంది.
  136. 4:542023 లో ఎల్నో వచ్చినప్పుడు ఇండియన్ ఓషన్
  137. 4:56డైపోల్ పాజిటివ్ గా ఉందే మనల్ని కాపాడింది
  138. 4:58కానీ ఈసారి 2026వ సంవత్సరంలో ఎల్నో చాలా
  139. 5:02స్ట్రాంగ్ వచ్చింది. అంతేకాకుండా ఇండియన్
  140. 5:03ఓషన్ డైపోల్ న్యూట్రల్ గా ఉండిపోయింది.
  141. 5:05అంటే మనల్ని కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు.
  142. 5:08దీని ఇంపాక్ట్ తెలంగాణ మీద జూలై లోనే
  143. 5:10కనిపించింది. అసలు జులై అంటే దుమ్ము
  144. 5:11దులిపే వర్షాలు పడాల్సిన నేల కానీ ఈసారి
  145. 5:14జూలైలో పగటిపోటు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి
  146. 5:16మినీ సమ్మర్ లా తయారయింది. సెప్టెంబర్
  147. 5:18ఎండ్ అయ్యేసరికి హైదరాబాద్ లో
  148. 5:19పడాల్సినటువంటి 627మిmల
  149. 5:22నార్మల్ వర్షపాతానికి బదులు జస్ట్ 458 mm
  150. 5:25మాత్రమే పడింది అంటే 27% రైన్ ఫాల్
  151. 5:28డెఫిసిట్ ఉంది. హైదరాబాద్ జిల్లాలోని 16
  152. 5:30మండలాల్లో ఏకంగా 13 మండలాల్లో వర్షపు లోటు
  153. 5:33ఉంది. దీని డైరెక్ట్ దబ్బ మన రిజర్వాయర్ల
  154. 5:35మీద పడింది. హైదరాబాద్ మెట్రో వాటర్
  155. 5:37బోర్డ్ ఎండి అశోక్ రెడ్డి గారు చెప్పిన
  156. 5:39దాని ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం మంజీరా
  157. 5:41మరియు సింగూర్ రిజర్వాయర్లలోకి అసలు
  158. 5:44ఇన్ఫ్లో అనేదే లేదు. సింగూరులో వాటర్
  159. 5:46కేవలం 13% కెపాసిటీకి పడిపోయింది. ఉన్న
  160. 5:48నీళ్లు డిసెంబర్ లేదా జనవరి వరకు మాత్రమే
  161. 5:50సరిపోతాయి. మీకు ఇదంతా కూడా ఏదో దూరంలో
  162. 5:52ఫ్యూచర్ లో ఉండే డేంజర్ ఏమో అనిపిస్తది.
  163. 5:54కానీ హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి
  164. 5:56సంగారెడ్డిలో ఈ నైట్ మేర్ ఆల్రెడీ
  165. 5:58స్టార్ట్ అయిపోయింది. సపోజ్ అక్టోబర్ 20 న
  166. 6:00వచ్చిన రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే 1.2
  167. 6:02లాక్ జనాభా ఉన్నటువంటి సంగారెడ్డి టౌన్ లో
  168. 6:04మంజీరా వాటర్ రాకపోవడంతో ఇప్పుడు అక్కడ
  169. 6:07కాలనీస్ కి మూడు నుండి ఐదు రోజులకు ఒకసారి
  170. 6:09మాత్రమే వాటర్ వదులుతున్నారు. స్లమ్స్ లో
  171. 6:11ఉండే ప్రజలు తాగడానికి నీళ్లు లేక నరకయాతన
  172. 6:13పడుతున్నారు. సరే మరి హైదరాబాద్ పరిస్థితి
  173. 6:15ఏంటి అని అడిగితే అక్టోబర్ 22వ తారీకున
  174. 6:18వాటర్ బోర్డు ఇచ్చిన వార్నింగ్ ప్రకారం
  175. 6:20హైదరాబాద్ కి ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు
  176. 6:22ఉన్నటువంటి వాటర్ సప్లై జస్ట్ ఒక రెండు
  177. 6:24మూడు నెలలు మాత్రమే వస్తది. పరిస్థితి
  178. 6:26ఇలాగే ఉంటే హైదరాబాద్ లో ఇప్పుడు
  179. 6:28ఉన్నటువంటి ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై ని
  180. 6:30ఆపేసి మూడు రోజులకు ఒకసారి వాటర్
  181. 6:32ఇవ్వాల్సినటువంటి ఎమర్జెన్సీ రాబోతుంది.
  182. 6:34కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ
  183. 6:36సంవత్సరం ఎల్nనో వల్ల వర్షం పడలేదు
  184. 6:38ఒప్పుకుందాం. కానీ 2025 లో ఏం జరిగింది?
  185. 6:41లాస్ట్ ఇయర్ మంచి వర్షాలే పడినయి కదా
  186. 6:42అయినా సరే జూన్ 2025 నుండి జూన్ 2026
  187. 6:46మధ్యలో హైదరాబాద్ యావరేజ్ గ్రౌండ్ వాటర్
  188. 6:48లెవెల్ ఎందుకు పడిపోయింది అంటే వర్షం
  189. 6:50పడింది కానీ ఆ నీళ్లు భూమిలోకి వెళ్ళలేదు.
  190. 6:53ఈ సంవత్సరం అంటే ఎల్నీనో వచ్చింది కాబట్టి
  191. 6:55అనుకోవచ్చు కానీ మంచి వర్షం పడిన సంవత్సరం
  192. 6:57కూడా బోర్వెల్స్ ఎందుకు ఎండిపోతున్నాయో
  193. 6:59చెప్పాలంటే గవర్నమెంట్స్ అండ్ సిస్టమ్స్
  194. 7:01గురించి మనం మాట్లాడుకోవాలి. ముందు ఒక
  195. 7:03పాయింట్ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇది
  196. 7:04ఓన్లీ ఏ ఒక్క పొలిటికల్ పార్టీ మీదో లేదా
  197. 7:07ఒక్క చీఫ్ మినిస్టర్ మీదో వేసే బ్లేమ్
  198. 7:09కాదు. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ ని
  199. 7:11పాలించిన ప్రతి ప్రభుత్వం హయాంలో
  200. 7:13మెల్లమెల్లగా పెరుగుతున్నటువంటి సమస్య
  201. 7:15ఇది. సో ప్రభుత్వాలు చేసిన తప్పులు ఏంటో
  202. 7:17చూద్దాం ఫస్ట్ మిస్టేక్ మనందరం కలిసి
  203. 7:20చెరువుల్ని చంపేసాం. 2014 నుండి 2023 మధ్య
  204. 7:23జరిగినటువంటి ఒక గవర్నమెంట్ రిపోర్ట్
  205. 7:25ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి
  206. 7:28171 వాటర్ బాడీస్ కబ్జాకు గురైనాయి.
  207. 7:31అందులో 20 చెరువులు పూర్తిగా కనుమరుగ
  208. 7:33అయిపోయినాయి. 57 చెరువులు సగం కబ్జా
  209. 7:35అయిపోయినాయి. మొత్తం 386 ఎకరాల చెరువుల
  210. 7:38భూమిని కేవలం 10 సంవత్సరాల్లో కబ్జా చేసి
  211. 7:40పడేశారు. డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  212. 7:43గారు ఈ రిపోర్ట్ ని బయటకి
  213. 7:44తీసుకొచ్చినప్పుడు అపోజిషన్ పార్టీస్ గత
  214. 7:46బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టినయి.
  215. 7:48కానీ నిజం ఏంటంటే 1990స్ రియల్ ఎస్టేట్
  216. 7:51భూమి నుండే ఈ చెరువుల కబ్జా అనేది
  217. 7:53స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణ
  218. 7:54హైకోర్ట్ స్వయంగా దీన్ని తీసుకొని
  219. 7:56అఫీషియల్స్ కి నోటీస్ ఇచ్చింది. సో ఇలా
  220. 7:57చెరువులు కనుమరుగ అయిపోవడం వల్లే
  221. 7:59సెప్టెంబర్ నెలలో వరదల్లో మునిగేటువంటి
  222. 8:02కాలనీసే మేలో ట్యాంకర్లు కొనుక్కోవాల్సి
  223. 8:04వస్తుంది. ఇక సెకండ్ ఇష్యూ దజవట్1 డిబేట్.
  224. 8:081996 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
  225. 8:10ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్
  226. 8:12క్యాచ్మెంట్ ఏరియాని కాపాడడానికి జీవ ని
  227. 8:15తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆ రెండు
  228. 8:16చెరువుల చుట్టూ ఉన్నటువంటి 84 విలేజెస్ లో
  229. 8:19సుమారుల32 ఎకరాల్లో పొల్యూటింగ్
  230. 8:22ఇండస్ట్రీస్ కానీ హెవీ కన్స్ట్రక్షన్ మీద
  231. 8:24కానీ బ్యాండ్ ఉండేది. కానీ 2022 లో అప్పటి
  232. 8:26గవర్నమెంట్ దాన్ని రిలాక్స్ చేసింది. మే
  233. 8:292023 లో పూర్తిగా తీసేయాలని
  234. 8:31నిర్ణయించింది. ఇక్కడ రెండు
  235. 8:32ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. గవర్నమెంట్ వాదన
  236. 8:34ఏంటంటే హైదరాబాద్ ఇప్పుడు ఆ రెండు చెరువుల
  237. 8:36మీద డ్రింకింగ్ వాటర్ కోసం డిపెండ్
  238. 8:37అవ్వట్లేదు కృష్ణ అండ్ గోదావరి నుండి
  239. 8:39నీళ్ళ వస్తున్నాయి. మరి ఆ 84 గ్రామాల
  240. 8:42ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఎలాంటి
  241. 8:43డెవలప్మెంట్ లేకుండా ఎందుకు నష్టపోవాలి
  242. 8:45అని చెప్తున్నారు. కానీ సోషల్
  243. 8:47యాక్టివిస్టుల వాదన ఏంటంటే ఒక్కసారి
  244. 8:49ఆల32వ000
  245. 8:50ఎకరాల క్యాచ్మెంట్ ఏరియాని కాంక్రీట్
  246. 8:52జంగిల్ లాగా మార్చేసిన తర్వాత ఆ రెండు
  247. 8:54రిజర్వాయర్లకి ఇంకా ఎప్పటికీ నీళ్లు రావు.
  248. 8:56గ్రౌండ్ వాటర్ పెరగడం ఆగిపోద్ది అని
  249. 8:59చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో
  250. 9:00డెవలప్మెంట్ కి నేచర్ ప్రొటెక్షన్ కి మధ్య
  251. 9:02జరిగేటువంటి ఈ టగ్ ఆఫ్ వార్ లో నష్టపోయేది
  252. 9:04మాత్రం నీళ్లు ప్రజలు. ఇక థర్డ్ ఇష్యూ
  253. 9:07లీక్స్ సూయేజ్ అండ్ ఇంటర్స్టేట్ ఫైట్స్.
  254. 9:10రీసెంట్ గా జరిగిన కాగ్ ఆడిట్ ప్రకారం
  255. 9:12చూసుకుంటే మనం కష్టపడి పంప్ చేసి ట్రీట్
  256. 9:14చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ లో ఏకంగా
  257. 9:1639% పగిలిపోయినటువంటి పైప్లైన్లు మరియు
  258. 9:19లీక్ల వల్ల వృదాగా పోతుంది. ఇంకో పక్క
  259. 9:21సిటీలో రోజుకి 1950 మిలియన్ లీటర్లు
  260. 9:24సూయేజ్ ప్రొడ్యూస్ చేస్తుంటే సంవత్సరాలుగా
  261. 9:26మనం కేవలం 772 మిలియన్ లీటర్లు మాత్రమే
  262. 9:29ట్రీట్ చేస్తున్నాం. మిగతాది చెరువులోకి
  263. 9:31మూసలోకి వదిలేస్తున్నాం. ఇప్పుడు 3900
  264. 9:34కోట్లతో 31 కొత్తఎస్టపీస్ కడుతున్నారు అది
  265. 9:37మంచి విషయమే కానీ జరగాల్సినటువంటి డామేజ్
  266. 9:39ఆల్రెడీ జరిగిపోయింది. దీనికి తోడు
  267. 9:41హైదరాబాద్ రోజుకి 585 మిలియన్ గ్యాలన్స్
  268. 9:44సప్లై చేస్తుంటే ఇంకొక 150 డెఫిసిట్ లో
  269. 9:46ఉంది. ఆల్రెడీ ఉన్నటువంటి కృష్ణ గోదావరి
  270. 9:49నీళ్ల కోసం కూడా ఇప్పుడు అక్టోబర్ 26
  271. 9:51మరియు 30 తేదీల్లోకేఆర్ఎంబి
  272. 9:53మరియు జిఆర్ఎంబి మీటింగల్లో తెలంగాణ అండ్
  273. 9:55ఏపీ మధ్య పెద్ద ఫైట్ నడుస్తోంది. కృష్ణ
  274. 9:58వాటర్ లో ఏపీ 66 34 రేషియో అడుగుతుంటే
  275. 10:01తెలంగాణ మాకు 7030 కావాలంటుంది. సో ఈ
  276. 10:04ఇష్యూ వల్ల కూడా వాటర్ అనేది డిలే
  277. 10:06అవుతుంది. నెక్స్ట్ వాట్ వ గాట్ రాంగ్ సరే
  278. 10:08ప్రభుత్వాలని పొలిటీషియన్స్ ని తిడితే
  279. 10:10మనకు చాలా ఈజీగా ఉంటది. కానీ ఒక్కసారి
  280. 10:12మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన
  281. 10:13అపార్ట్మెంట్స్ ని మన లైఫ్ స్టైల్స్ ని
  282. 10:15ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొండాపూర్,
  283. 10:17మాదాపూర్, గచ్చిబోలి ఇలాంటి ఏరియాస్ కి
  284. 10:19వెళ్లి చూస్తే ఎక్కడైనా ఒక్క ఇంచు మట్టి
  285. 10:21కూడా కనిపించదు. రోడ్లు సెల్లార్
  286. 10:23పార్కింగ్లు పోడియంస్ అపార్ట్మెంట్స్ ఇలా
  287. 10:26భూమి మొత్తాన్ని కాంక్రీట్ తో సిమెంట్ తో
  288. 10:28సీల్ చేసేసాం. సో వర్షం పడితే ఆ నీళ్లు
  289. 10:30భూమిలోకి వెళ్ళటానికి అసలు దారి ఎక్కడ
  290. 10:32వదిలే చెప్పండి ఇంకో పెద్ద తప్పు రైన్
  291. 10:35వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఒక బిల్డింగ్
  292. 10:37లో రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ వేయడం
  293. 10:39అంటే ఏదో రాకెట్ సైన్స్ ఏం కాదు. భూమిలో
  294. 10:41ఒక గొయ్యి తవ్వి అందులో కంకర ఇసుక వేయటం
  295. 10:44కానీ సిటీలో ఉన్నటువంటి కొన్ని వేల
  296. 10:46బిల్డింగ్స్ లో అవి వేయలేదు. వేసిన వాటిని
  297. 10:48క్లీన్ చేయకుండా వదిలేశారు. అందుకే వాటర్
  298. 10:50బోర్డ్ ఇప్పుడు 17వ000 బిల్డింగ్స్ కి
  299. 10:52నోటీసులు ఇచ్చి హార్వెస్టింగ్ పిట్
  300. 10:54లేకపోతే ట్యాంకర్ కి డబుల్ చార్జ్ చేస్తామ
  301. 10:56అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. మరి
  302. 10:58బోర్వెల్ ఎండిపోతే మనం ఏం చేస్తున్నాం మన
  303. 11:00అపార్ట్మెంట్ లో బోర్వెల్ లో నీళ్లుు
  304. 11:01తగ్గితే మనం ఇంకొక 500 ఫీట్లు లోతుకి
  305. 11:04తవ్వుతున్నాం. అది చూసి పక్క అపార్ట్మెంట్
  306. 11:05వాళ్ళు ఇంకొక 800 ఫీట్లు తవ్వుతున్నారు.
  307. 11:07కానీ కింద రాతి నేలలో ఉన్నటువంటి నీటి
  308. 11:10పొరవు ఒకటే కదా ఇది ఎలా ఉంటదంటే ఒక మిల్క్
  309. 11:12షేక్ గ్లాస్ లో 10 మంది స్ట్రాస్ పెట్టి
  310. 11:14ఎవరు ఫాస్ట్ గా తాగుతారా అని చెప్పి పోటీ
  311. 11:16పడ్డట్టు ఉంటది. ఇలా పోటీ పడి తవ్వటం వల్ల
  312. 11:19సిటీలోని కొన్ని పాకెట్స్ లో గ్రౌండ్
  313. 11:20వాటర్ ఏకంగా 100 మీటర్ల లోతుకి
  314. 11:23వెళ్ళిపోయింది. మనం కోటి రూపాయలు పెట్టి
  315. 11:24ఫ్లాట్ కొనే ముందు క్లబ్ హౌస్ ఎలా ఉంది
  316. 11:26స్విమ్మింగ్ పూల్ ఉందా ఇటాలియన్
  317. 11:28మార్బుల్స్ వేశారా అని చూస్తాం కానీ అసలు
  318. 11:30తెల్లాపూర్ లాంటి ఏరియాస్ లో మెల్ల చెరువు
  319. 11:32లాంటి పెద్ద పెద్ద చెరువుల్ని సగం పూడ్చి
  320. 11:34ఆ ఫ్లాట్స్ కట్టారా అక్కడ అసలు పైప్లైన్
  321. 11:37ఉందా లేదా అని ఒక్కరం కూడా అడగం. ఇంకా
  322. 11:39గౌరవం ఏంటంటే ఒక పక్క సిటీలో వాటర్
  323. 11:41క్రైసిస్ తో అల్లాడుతుంటే జూబ్లీ హిల్స్
  324. 11:43లో వాటర్ ని మిస్యూస్ చేస్తున్నారని
  325. 11:45చెప్పి ఒక పబ్ కి కొంతమంది రెసిడెంట్స్ కి
  326. 11:47వాటర్ బోర్డ్ 20వ000 రూపాయ ఫైన్ వేసింది.
  327. 11:50లాస్ట్ ఇయర్ ఏమో 4000 అపార్ట్మెంట్లు
  328. 11:52ట్యాంకర్స్ మీద డిపెండ్ అయితే ఈ సంవత్సరం
  329. 11:5412,500 అపార్ట్మెంట్లు ట్యాంకర్ల మీద
  330. 11:57బతుకుతున్నాయి. మనం ట్యాంకర్ ని ఒక
  331. 11:59ఎమర్జెన్సీలా కాకుండా ఒక నార్మల్ మంత్లీ
  332. 12:01సబ్స్క్రిప్షన్ లాగా మార్చేసుకున్నాం. సో
  333. 12:03నెక్స్ట్ టేల్ ఆఫ్ టూ హైదరాబాద్ అండ్ ది
  334. 12:06టాంకర్ ఎకానమీ. ఈ టాపిక్ మీద రీసెర్చ్
  335. 12:08చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ ఫాక్ట్
  336. 12:10కనిపించింది అదేంటంటే హైదరాబాద్ లో వాటర్
  337. 12:13క్రైసిస్ అనగానే మనకి వెంటనే ఓల్డ్ సిటీ
  338. 12:15గుర్తొచ్చిద్ది కదా ఇరుకైన గల్లీలు ఉంటాయి
  339. 12:17జనాభా ఎక్కువ పాత పైప్లైన్స్ సో అక్కడే
  340. 12:19ముందు వాటర్ క్రైసిస్ రావాలి కానీ
  341. 12:21రియాలిటీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది.
  342. 12:23ఈ క్రైసిస్ లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న
  343. 12:25ఏరియాలు కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి,
  344. 12:28కూకట్పల్లి అండ్ సేర్లింగంపల్లి సిటీ
  345. 12:30మొత్తం ఉన్నటువంటి ట్యాంకర్ డిమాండ్ లో
  346. 12:33ఓన్లీ ఈ వెస్టర్న్ ఐటీ కారిడార్ ఒకటే 20%
  347. 12:36ని ఆక్యుపై చేస్తుంది. కూకట్పల్లిలో
  348. 12:37గ్రౌండ్ వాటర్ 28 మీటర్ల లోతీ పడిపోతే
  349. 12:40ఓల్డ్ సిటీలోని బహదూర్పుర గోల్డ్కొండ
  350. 12:42అసిఫ్ నగర్ లాంటి ఏరియాల్లో గ్రౌండ్ వాటర్
  351. 12:44ఇంకా 1.16 నుండి 3 మీటర్స్ లోనే ఉంది.
  352. 12:47ఎందుకో తెలుసా ఎందుకంటే అవి మూసీ నదికి
  353. 12:50మీరాలం ట్యాంక్ కి దగ్గరగా ఉన్నాయి. అండ్
  354. 12:52అక్కడ భూమిని పూర్తిగా కాంక్రీట్ తో
  355. 12:54మూసేయలేదు. ఒకసారి ఐరన్ ఆలోచించండి
  356. 12:56చెరువుల్ని భూమిని కాపాడుకున్నటువంటి
  357. 12:58ఓల్డ్ హైదరాబాద్ బతికిపోతుంది కానీ వేల
  358. 13:01కోట్ల ఐటి కంపెనీలు గ్లాస్ టవర్ లో
  359. 13:03ఉన్నటువంటి కొత్త హైదరాబాద్ మాత్రం రోజు
  360. 13:05ట్యాంకర్ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే
  361. 13:07ఈస్ట్ హైదరాబాద్ లోని ఉప్పల్, బోడుప్పల్,
  362. 13:09నాచారం, మల్కాజగిరి ఏరియాల్లో కూడా హై
  363. 13:11అలర్ట్ లో ఉన్నాయి. ఈ క్రైసిస్ ఎంత వేగంగా
  364. 13:14పెరుగుతుందో చూడాలంటే ఈ ట్యాంకర్ ఎకానమీ
  365. 13:16నెంబర్స్ ని గమనించండి. 2022 మార్చ్
  366. 13:19ఏప్రిల్లో నెలకి 50,000 నుండి 75,000
  367. 13:22ట్యాంకర్లు బుక్ అయ్యేవి. ఆ నెంబర్ 2025
  368. 13:25కి వచ్చేసరికి నెలకిర లక్షల బుకింగ్స్
  369. 13:27దాటిపోయింది. 2025 ఫిబ్రవరిలోనే హైదరాబాద్
  370. 13:30ప్రజలు ట్యాంకర్ల మీద 11 కోట్ల రూపాయలు
  371. 13:33ఖర్చు పెట్టారు. ఇక రీసెంట్ గా మే 2026 లో
  372. 13:35అయితే ఏకంగా 3,36,000 బుకింగ్స్ జరిగినయి.
  373. 13:39మే 30, 2026 న హైదరాబాద్ చరిత్రలోనే ఆల్
  374. 13:42టైం రికార్డ్ ఒక్క రోజే 15,200 ట్యాంకర్స్
  375. 13:45బుక్ అయినాయి. ఇప్పుడు అక్టోబర్ లో ఆఫ్
  376. 13:47సీజన్ లో రోజుకి 800 నుండి 1500
  377. 13:50ఉండాల్సినటువంటి బుకింగ్స్ ఏకంగా 6000
  378. 13:52నుండి 8000 మధ్య నడుస్తున్నాయి. దీనికి
  379. 13:54తోడు వాటర్ ని భూమిలో నుంచి పంపు చేయాలంటే
  380. 13:57ఎలక్ట్రిసిటీ కావాలి. తెలంగాణ పీక్ పవర్
  381. 13:59డిమాండ్ ఇప్పటికే ఆల్ టైం రికార్డ్ 20,
  382. 14:022018 మెగావాట్స్ ని టచ్ అయింది. సో వాటర్
  383. 14:04క్రైసిస్ అండ్ పవర్ క్రైసిస్ రెండు
  384. 14:06ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. సరే
  385. 14:08దీనికి సొల్యూషన్ ఏంటి? నిజంగానే
  386. 14:10హైదరాబాద్ పని అయిపోయిందా మనక ఇంకా వేరే
  387. 14:12దారి లేదా అంటే ఖచ్చితంగా ఉంది సొల్యూషన్
  388. 14:14ఉంది. కానీ మనం అనుకున్నటువంటి దారి
  389. 14:16మాత్రం కాదు. అక్టోబర్ 16వ తేదీన స్పెషల్
  390. 14:19చీఫ్ సెక్రెటరీ జయేష్ రాజన్ గారు అలాగే
  391. 14:21కలెక్టర్ ప్రియాంక గారు ఒక ఎమర్జెన్సీ
  392. 14:24రివ్యూ మీటింగ్ పెట్టి కొన్ని టఫ్
  393. 14:25డెసిషన్స్ ని తీసుకున్నారు. అందులో ఫస్ట్
  394. 14:27ది ప్రతి ఇంట్లో వాటర్ కన్సంషన్ ని కనీసం
  395. 14:3020% తగ్గించాలని అపీల్ చేశారు. ఇక రెండోది
  396. 14:33జిల్లాలో ఉన్నటువంటి కొత్త బోర్వెల్స్ కి
  397. 14:35పర్మిషన్స్ ని పూర్తిగా బ్యాన్ చేశారు.
  398. 14:37నెక్స్ట్ మూడోది కన్స్ట్రక్షన్ పనులకి
  399. 14:39మంచి నీళ్లు వాడకుండా 90% ట్రీటెడ్ వేస్ట్
  400. 14:42వాటర్ నే వాడాలని చెప్పారు. దీనికోసం
  401. 14:44నవంబర్ 1 కల్ల 13 ఫిల్లింగ్ స్టేషన్లు ఆ
  402. 14:47తర్వాత ఇంకొక 20 స్టేషన్లు ఓపెన్ చేసి
  403. 14:49డైలక్ గ్రీన్ టాంకర్ అనేటువంటి యాప్ ని
  404. 14:51కూడా తీసుకొస్తున్నారు. అలాగే గవర్నమెంట్
  405. 14:53కూడా ఒక లాంగ్ టర్మ్ మాస్టర్ ప్లాన్ ని
  406. 14:55రెడీ చేసింది. 7360 కోట్లు పెట్టి గోదావరి
  407. 14:58డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2 అండ్ 3 ని
  408. 15:01కంప్లీట్ చేయాలనుకుంటుంది. దీని ద్వారా
  409. 15:03మల్లన్న సాగర్ నుండి 20 టఎంసిల గోదావరి
  410. 15:06వాటర్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చే పనిలో
  411. 15:08ఉంది. అందులో 17.5 టఎంసిలు తాగడానికి
  412. 15:11అయితే మిగతా 2.5 5 టఎంసిలు దేనికో తెలుసా
  413. 15:13ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్
  414. 15:15చెరువుల్ని మళ్ళీ నింపటానికి సో ఫ్రెండ్స్
  415. 15:17ఒక్కసారి ఈ ఐరన్ చూడండి ఎప్పుడో 100
  416. 15:20సంవత్సరాల క్రితం విశ్వేశ్వరయ్య గారు
  417. 15:22వర్షం నీళ్లతో సహజంగా నిండడానికి
  418. 15:23కట్టినటువంటి చెరువుల క్యాచ్మెంట్ ని మనం
  419. 15:25పాడు చేసి ఇప్పుడు కొన్ని వేల కోట్లు
  420. 15:28ఖర్చు పెట్టి ఇంకొక జిల్లా నుండి పైపుల
  421. 15:30ద్వారా నీళ్లు తెచ్చి ఆ చెరువులకు
  422. 15:31పోస్తున్నాం. పెద్ద పెద్ద పైప్ లైన్స్
  423. 15:33వేయడం అవసరమే కానీ అది కేవలం పైన
  424. 15:36వేసేటువంటి బ్యాండేజ్ మాత్రమే అసలైన
  425. 15:38మెయిన్ రోగానికి మందు మాత్రం కాదు సో
  426. 15:40అసలైన రోగం తగ్గాలి అంటే గవర్నమెంట్ ముందు
  427. 15:43చెరువుల్ని కాపాడాలి. అఫ్కోర్స్ ఆల్మోస్ట్
  428. 15:45అన్నిటిని ఆల్రెడీ కబ్జా చేసేసారు
  429. 15:47అనుకోండి అట్లీస్ట్ ఉన్నవాటినైనా సరే
  430. 15:49రెనోవేట్ చేసి వాటర్ మేనేజ్మెంట్ కి లింక్
  431. 15:51చేయాలి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన
  432. 15:53తర్వాత మీ బిల్డింగ్ ని మీ ఇంట్లో తిప్పే
  433. 15:55టాప్ ని చూసే విధానం ఒక్క % మారినా సరే
  434. 15:57వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ తోను
  435. 15:59అపార్ట్మెంట్వాట్ గ్రూప్లోన షేర్
  436. 16:01చేసుకోండి అండ్ ఒకవేళ మీరు హైదరాబాద్ లో
  437. 16:03ఉంటే మీ ఏరియాలో వాటర్ క్రైసిస్ ఎలా ఉందో
  438. 16:05కామెంట్ చేయండి. థాంక్యూ సో మచ్ ఫర్
  439. 16:07వాచింగ్ జై హింద్.

About this transcript

This page contains the full transcript of Hyderabadలో నీళ్లు లేవు? అసలు Problem ఏంటి? by INFO GEEKS, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,345 words across 439 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.