YouTube2Text

Human Resource Management |Class -1 |Human resource management introduction features|#human_resource — Transcript

by RS ACADEMY · 1,379 words · 269 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ
  2. 0:02దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్ లో మనం
  3. 0:04హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం
  4. 0:05క్లియర్ గా చూసుకోబోతున్నాం లైక్ హ్యూమన్
  5. 0:07రిసోర్స్ మనేజ్మెంట్ అంటే ఏంటి అసలు ఈ
  6. 0:09హ్యూమన్ రిసోర్స్ మనేజ్మెంట్ దేనితో డీల్
  7. 0:11చేస్తుంది అండ్ దీని యొక్క
  8. 0:12క్యారెక్టరిస్టిక్స్ ని మనం క్లియర్ గా
  9. 0:14పిన్ టు పిన్ చూద్దాం ఓకే సో హ్యూమన్
  10. 0:17రిసోర్స్ మనేజ్మెంట్ సో సింపుల్ గా
  11. 0:19హ్యూమన్ రిసోర్స్ మనేజ్మెంట్ ఇస్ ద
  12. 0:20ఫంక్షన్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ విచ్
  13. 0:23డీల్స్ విత్ ద పీపుల్ రిలేటెడ్ ఇష్యూస్
  14. 0:25లైక్ రిక్రూట్మెంట్ కంపెన్సేషన్
  15. 0:26డెవలప్మెంట్ అండ్ మెంటనెన్స్ పర్ఫార్మన్స్
  16. 0:29మనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫైరింగ్ ఆఫ్
  17. 0:31స్టాఫ్ సో సింపుల్ గా హ్యూమన్ రిసోర్స్
  18. 0:33మనేజ్మెంట్ అంటే ఏంటి సో ఒక ఎంప్లాయిని
  19. 0:37తీసుకోవడం దగ్గర నుంచి ఆ ఎంప్లాయిని
  20. 0:40ప్రాపర్ గా మెయింటైన్ చేయడం దగ్గర నుంచి
  21. 0:43అండ్ దానికి సంబంధించిన ఆ ఎంప్లాయి
  22. 0:45సంబంధించిన కంపెన్సేషన్ ఉండొచ్చు ఆ
  23. 0:46ఎంప్లాయికి సంబంధించిన డెవలప్మెంట్
  24. 0:48స్కిల్స్ డెవలప్మెంట్ ఉండొచ్చు ప్రాపర్
  25. 0:51పోస్టింగ్ ఉండొచ్చు ప్రతి డీటెయిల్ ఒక
  26. 0:54ఆర్గనైజేషన్ లోని పీపుల్ అంటే జనాలు
  27. 0:57ఉండొచ్చు అంటే అది వర్కర్ ఉండొచ్చు
  28. 0:59సూపర్వైజర్ ఉండొచ్చు లేకపోతే ఎవరైనా
  29. 1:01మేనేజర్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు సో ఒక
  30. 1:05బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి
  31. 1:07ఒక్కరిని డీల్ చేసేది ఎవరు అంటే హ్యూమన్
  32. 1:11రిసోర్స్ మేనేజ్మెంట్ సో అది స్టార్ట్
  33. 1:14దగ్గర నుంచి ఆ ఎంప్లాయి ఎగ్జిట్
  34. 1:17అయ్యేంతవరకు కూడా అన్ని టైప్స్ ఆఫ్
  35. 1:20టాస్క్స్ లో ఈ హ్యూమన్ రిసోర్స్
  36. 1:22మేనేజ్మెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్
  37. 1:24ఉంటుంది. అప్పుడే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్
  38. 1:27లో ఎప్పుడైతే రిక్రూట్మెంట్ చేసుకుంటే
  39. 1:29కాదు ప్రాపర్ గా ప్రాపర్ మన కంపెనీకి మన
  40. 1:32ఆర్గనైజేషన్ కి ఫిట్ అయ్యే వ్యక్తినే మనం
  41. 1:34రిక్రూట్మెంట్ చేసుకుంటున్నామా లేదా సో
  42. 1:37అలా చేసుకోవాలంటే ఏమేమి చూడాలి అన్నది
  43. 1:40మనకి బిజినెస్ మనకి బిజినెస్
  44. 1:42ఆర్గనైజేషన్లో అలా చూసుకోవాలి అంటే
  45. 1:44నేర్పించేదే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్
  46. 1:46సో ఒక వ్యక్తిని రిక్రూట్మెంట్ చేసిన
  47. 1:48తర్వాత అతనికి ప్రాపర్ పోస్టింగ్ ఇవ్వాలి
  48. 1:51ప్రాపర్ స్కిల్స్ ఉందా లేదా అండ్ అప్డేషన్
  49. 1:55సో ఒక ఒక ఇండివిడ్యువల్ ని తీసుకున్నాం ఒక
  50. 1:58ఇండివిడ్యువల్ ని మనం జాబ్ లో అపాయింట్
  51. 2:00చేశం బానే ఉంది. సో ఇది ఇప్పుడు అంతా
  52. 2:03వరల్డ్ అంతా ఏంటి మంచి కాంపిటిటివ్ వరల్డ్
  53. 2:06సో కొత్త కొత్త స్కిల్స్ ఎప్పటికప్పుడు
  54. 2:08మనవాళ్ళు అప్డేట్ అవుతున్నారా లేదా అన్నది
  55. 2:11హ్యూమన్ రిసోర్స్ మనేజ్మెంట్
  56. 2:12చూసుకుంటుంది. సో హ్యూమన్ రిసోర్స్
  57. 2:14మనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ ఇట్స్
  58. 2:16ఏ పీపుల్ ఓరియంటెడ్ వేర్ ఇట్ డీల్స్ విత్
  59. 2:20ది రిక్రూట్మెంట్ దగ్గర నుంచి
  60. 2:22రిక్రూట్మెంట్ కంపెన్సేషన్ మెయింటనెన్స్
  61. 2:24డెవలప్మెంట్ ఫైరింగ్ అన్ని సో హ్యూమన్
  62. 2:27రిసోర్స్మన్ మనేజ్మెంట్ సింప్లీ ఇట్స్ ఏ
  63. 2:29డిపార్ట్మెంట్ విచ్ మనేజస్ పీపుల్ ఆఫ్
  64. 2:31ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న
  65. 2:34జనాలంద ఆర్గనైజేషన్ లో ఉన్న అందరిని కూడా
  66. 2:36అన్ని ఇండివిడ్యువల్స్ ని కూడా మనేజ్ చేసే
  67. 2:39డిపార్ట్మెంట్ే హ్యూమన్ రిసోర్స్
  68. 2:41మనేజ్మెంట్
  69. 2:42సో అటువంటి హ్యూమన్ రిసోర్స్ మనేజ్మెంట్
  70. 2:44యొక్క క్యారెక్టర్స్ అనేది చెప్పొచ్చు
  71. 2:46నేచర్ చెప్పొచ్చు లేదా ఫీచర్స్ అని
  72. 2:48చెప్పొచ్చు అవేంటో మనం ఒకటి క్లియర్ గా
  73. 2:50చూద్దాం ఫస్ట్ కాంప్రహెన్సివ్ మనేజరల్
  74. 2:53ఫంక్షన్ ఇట్స్ నాట్ ఏ సింగల్ డైమెన్షన్
  75. 2:56ఇదేది ఒక్కదానికి ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్
  76. 2:59మనేజరల్ ఫంక్షన్ సో హ్యూమన్ రిసోర్స్
  77. 3:03మనేజర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ
  78. 3:05డిఫరెంట్ లెవెల్స్ మనేజర్ సూపర్వైజర్
  79. 3:07ఆఫీసర్ వర్కర్ ఎక్సెట్రా ప్రతి లెవెల్ లో
  80. 3:10ఉన్న ఎంప్లాయిని ఖచ్చితంగా హ్యూమన్
  81. 3:13రిసోర్స్ మనేజ్మెంట్ హ్యాండిల్ చేస్తుంది.
  82. 3:15ఇట్స్ నాట్ స్టిక్ టు ఎనీ పర్టికులర్
  83. 3:17డిపార్ట్మెంట్ ఇప్పుడు ఈ వర్కర్స్ ని
  84. 3:19చూస్తుంది సూపర్వైజర్స్ చూడదు మనేజర్స్
  85. 3:21అలా కాదు అందరినీ కూడా హ్యూమన్ రిసోర్స్
  86. 3:23మనేజ్మెంట్ హ్యాండిల్ చేస్తుంది. మనేజస్
  87. 3:26ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ అంటే ఆల్ లెవెల్స్
  88. 3:28ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ఏ బిజినెస్
  89. 3:30ఆర్గనైజేషన్ విచ్ ఇంక్lూడ్స్ ఫ్రమ ది
  90. 3:32మనేజర్స్ టాప్ లెవెల్ మనేజర్స్ నుంచి
  91. 3:36సూపర్వైజర్స్ ఆఫీసర్స్ వర్కర్స్ ఎక్సెట్రా
  92. 3:39క్లియర్ కదా సో హ్యూమన్ రిసోర్స్
  93. 3:40మనేజ్మెంట్ అనేది ఏంటంటే ఇట్ నాట్ ఓన్లీ
  94. 3:43ఫోకస్ ఆన్ ది లోవర్ లెవెల్ ఎంప్లాయీస్
  95. 3:45కాదు సో మేనేజర్ లెవెల్ లో ఉన్న
  96. 3:47ఎంప్లాయీస్ దగ్గర నుంచి అక్కడ
  97. 3:49రిక్రూట్మెంట్ దగ్గర నుంచి ఇట్ డౌన్స్
  98. 3:52ఎక్కడదాకా వర్కర్స్ డైలీ వేజ్ వర్కర్స్
  99. 3:55వరకు కూడా దీని ఫోకస్ అనేది ఉంటుంది.
  100. 3:58నెక్స్ట్ పీపుల్ ఓరియంటెడ్ అసలు దాని
  101. 4:00టాస్కే పీపుల్ తో సో అది డీల్ చేసేదే
  102. 4:03ఆర్గనైజేషన్ లో ఉన్న ఇండివిడ్యువల్స్ తో
  103. 4:06సోహెచఆర్
  104. 4:08హ్యూమన్ రిసోర్స్ మనేజ్మెంట్ డీల్స్ విత్
  105. 4:10ఎంప్లాయస్ యస్ ఇండివిడ్ువల్స్ గ్రూప్స్
  106. 4:13అండ్ రిలేట్స్ విత్ ఆర్గనైజేషన్ వాళ్ళు
  107. 4:15ఒక్కొక్కరిగా చూస్తుంది అండ్ ఒక
  108. 4:18డిపార్ట్మెంట్ గ్రూప్ లేదా ఒక సెక్షువల్
  109. 4:20గ్రూప్ గా అండ్ హౌ దే ఆర్ ఇంటర్లింక్డ్
  110. 4:22విత్ ఆర్గనైజేషన్ విత్ ఏ వెల్ డిఫైన్డ్
  111. 4:24అటాచ్మెంట్ ఉందా లేదా సో ఒకఇండివ
  112. 4:27ఇండివిడ్ువల్ గా ఒక వ్యక్తిని ఫోకస్
  113. 4:29చేస్తుంది ఆ ఇండివిడ్యువల్ ఉండే గ్రూప్
  114. 4:32గాను ఫోకస్ చేస్తుంది హౌఎవర్ ఏదైనా చేసి
  115. 4:36కచ్చితంగా మేనేజ్మెంట్ కి కచ్చితంగా
  116. 4:39బెనిఫిషియల్ అయ్యే విధంగా వాళ్ళ రిలేషన్స్
  117. 4:41అన్నది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్
  118. 4:43మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ టాస్క్
  119. 4:45ఓరియంటెడ్ ఆల్వేస్ ఏ టాస్క్ రన్స్ సో
  120. 4:49కచ్చితంగా ఒక ఒకరు చేస్తున్నామంటే సో ఆ
  121. 4:52టాస్క్ ఓరియెంటెడ్ గానే ఒక ప్రాసెస్
  122. 4:55అన్నది కచ్చితంగా హ్యూమన్ రిసోర్స్
  123. 4:57మనేజ్మెంట్ డీల్ చేస్తుంది. హ్యూమన్
  124. 4:58రిసోర్స్ మనేజ్మెంట్ ఫోకసస్ ఆన్ ది టాస్క్
  125. 5:01అచీవ్మెంట్ సో ఈ నెలలో ఇది లేదా ఈ వీక్ లో
  126. 5:05ఇది ఈ డేలో ఇది డే అచీవ్మెంట్ వీక్లీ
  127. 5:08అచీవ్మెంట్ మంత్లీ అచీవ్మెంట్ క్వార్టర్లీ
  128. 5:10అచీవ్మెంట్ హాఫ్లీ అచీవ్మెంట్ అండ్
  129. 5:12యన్యువల్ గా ఎట్లా ప్రోగ్రెస్ అన్నది అంతా
  130. 5:14కూడా చూస్తుంది. ఇట్ఫైండ్స్ అవుట్ ది
  131. 5:16సొల్ూషన్ టు ది ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్డర్ టు
  132. 5:18అచీవ్ బోత్ ఆర్గనైజేషనల్ అండ్
  133. 5:20ఇండివిడ్ువల్ ఆబ్జెక్టివ్స్
  134. 5:23సో ఒక ఇష్యూ ఉంది బెస్ట్ సొల్యూషన్ ఏంటి
  135. 5:26దానికి సో బెస్ట్ అంటే ఉన్న వాటిల్లో ఏది
  136. 5:30చేస్తే బెస్ట్ సూటబుల్ అన్న సొల్యూషన్
  137. 5:33కూడా మనకి హ్యూమన్ రిసోర్స్ మనేజ్మెంట్
  138. 5:35అందిస్తుంది ఓకే సో ఇదేంటి ఇట్స్ ఏ
  139. 5:38కాంప్రహెన్సివ్ అంటే ఏంటిఇట్స్ ఓన్ స్టిక్
  140. 5:41టు పర్టికులర్ లెవెల్ ఆఫ్ వర్కర్స్
  141. 5:42పర్టికులర్ లెవెల్ ఆఫ్ మనేజర్స్ ఇట్ ఇస్
  142. 5:45కాంప్రహెన్సివ్ విచ్ కవర్స్ ఎవ్రీథింగ్ సో
  143. 5:47ఇదేంటి అందరినీ కవర్ చేస్తుంది అండ్ ఇది
  144. 5:50పీపుల్ ఇండివిడ్యువల్స్ ఓరియంటెడ్ వాళ్ళ
  145. 5:52గ్రూప్ గాను ఇండివిడ్యువల్ గాను ఫోకస్
  146. 5:54చేస్తుంది అండ్ టాస్క్ ఓరియంటెడ్ సో
  147. 5:58టాస్క్స్ కంప్లీట్ చేయాలి టాస్క్ మెయిన్
  148. 6:01గా ఫినిషింగ్ దాని తగ్గట్టుగానే దీని
  149. 6:04యొక్క ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. అండ్
  150. 6:06నెక్స్ట్ డెవలప్మెంట్ ఓరియంటెడ్
  151. 6:09సో హ్యూమన్ రిసోర్స్ మనేజ్మెంట్ ఇస్
  152. 6:12కన్సన్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ బోత్
  153. 6:13ఆర్గనైజేషన్ స్హోల్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్
  154. 6:16ఇండివిజువల్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ సో ఉన్న
  155. 6:19ఇండివిడ్యువల్ ఎవరినైతే రిక్రూట్
  156. 6:21చేసుకున్నామో అప్పుడు అతను ఫిట్ గా ఉన్న
  157. 6:23తర్వాత తర్వాత ఉన్న ఆ సిచువేషన్స్ బట్టి
  158. 6:26అప్డేట్ అవ్వాల్సి వచ్చిందనుకో ఇట్
  159. 6:28ఎయిడ్స్ టు అప్డేట్ సో కచ్చితంగా ఓవరాల్
  160. 6:31గా ఇండివిడ్యువల్ కి అన్ని స్కిల్స్ ఉండే
  161. 6:34విధంగా అన్ని డైమెన్షన్స్ లోనూ ఖచ్చితంగా
  162. 6:36షైన్ అయ్యే విధంగా ఇది ఫోకస్ చేస్తుందా
  163. 6:39అప్పుడు ఒక మన దగ్గర ఉన్న వర్కర్ లేదా మన
  164. 6:42దగ్గర ఉన్న ఎంప్లాయి బాగా డెవలప్ అవుతుంది
  165. 6:44అనుకో ఆబ్వియస్లీ మన ఆర్గనైజేషన్ కూడా
  166. 6:47డెవలప్ అవుతుంది అతని దగ్గర స్కిల్స్
  167. 6:48డెవలప్ అవుతున్నాయి అనుకో మన ఆర్గనైజేషన్
  168. 6:51కి కచ్చితంగా అది అప్గ్రేడేషన్ కి హెల్ప్
  169. 6:54అవుతుంది. సో అది మెయిన్ గా హెచఆర్ఎం
  170. 6:57ఫోకసెస్ ఫ్యూచర్ ఓరియంటెడ్ సో ఇలా చేస్తే
  171. 7:01మనం ఏం గోల్స్ రీచ్ అవ్వచ్చు ఇదే స్పీడ్
  172. 7:04తో మనం మూవ్ అయితే ఎంత గోల్ రీచ్ అవ్వచ్చు
  173. 7:07అసలు మనం పెట్టుకుంది ఎంత మనం ఎంత రీచ్
  174. 7:09అవుతున్నాం ఇట్లాంటి వ్యూ తో హ్యూమన్
  175. 7:12రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నది డీలింగ్
  176. 7:14ఉంటుంది. ఫ్యూచర్ ఓరియంటెడ్ హ్యూమన్
  177. 7:15రిసోర్స్ మనేజ్మెంట్ హెల్ప్స్ ఆన్
  178. 7:17ఆర్గనైజేషన్ టు అచీవ్ ఇట్స్ ఫ్యూచర్
  179. 7:19ఆబ్జెక్టివ్స్ బై ప్రొవైడింగ్ కాంపిటెంట్
  180. 7:21అండ్ వెల్ మోటివేటెడ్ పర్సనల్ సో ఇన్
  181. 7:25సింపుల్ ఇదేంటి ఫ్యూచర్ ఓరియంటెడ్
  182. 7:29సో ఫ్యూచర్ కి సెట్ చేసుకుని గోల్స్ రీచ్
  183. 7:31అవ్వగలుగుతున్నామా లేదా సో ఏంటి ఎంత
  184. 7:34మూమెంట్ అన్నది కచ్చితంగా ఇది ఫోకస్
  185. 7:37చేస్తుంది ఓకే నెక్స్ట్ కంటిన్యూస్ సో
  186. 7:40ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆన్ గోయింగ్
  187. 7:43ప్రాసెస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్
  188. 7:46ఎప్పటిదాకా అయితే ఆర్గనైజేషన్ ఉంటుందో
  189. 7:48అప్పటివరకు కూడా ఈ హ్యూమన్ రిసోర్స్
  190. 7:51మనేజ్మెంట్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది
  191. 7:52ఇట్స్ ఏ కంటిన్స్ ప్రాసెస్ మనేజింగ్
  192. 7:55హ్యూమన్ రిసోర్స్ ఇస్ నాట్ ఏ వన్ షార్ట్
  193. 7:57ఫంక్షన్
  194. 7:59రాదర్ ఇట్ ఈస్ ఏకంటిinస్ అండ్ నెవర్
  195. 8:02ఎండింగ్ ఫంక్షన్ ఇది ఎప్పుడు ఆగేది కాదు
  196. 8:04ఎప్పటికీ నడుస్తూ ఉండేదే ఎస్ నెవర్
  197. 8:07ఎండింగ్ ఫంక్షన్స్ కంటిన్స్ ప్రాసెస్ టిల్
  198. 8:11ద ఆర్గనైజేషన్ కంటిన్యూస్ ఆర్గనైజేష
  199. 8:13బిజనల్ ఆర్గనైజేషన్ ఉన్నంత వరకు కూడా ఈ
  200. 8:16హ్యూమన్ రిసోర్స్ మనేజ్మెంట్ అన ప్రాసెస్
  201. 8:17నడుస్తూనే ఉంటది ఇది ఆగేది కాదు ఆగితే
  202. 8:20అక్కడ ఎఫెక్ట్ సో ఇట్స్ ఏ కంటిన్యూస్
  203. 8:23ప్రాసెస్ నెక్స్ట్ స్టాఫ్ ఫంక్షన్ హ్యూమన్
  204. 8:27రిసోర్స్ మనేజ్మెంట్ ఇస్ ఏ స్టాఫ్ ఫంక్షన్
  205. 8:28ఇది డైరెక్ట్ గా మనుఫ్యాక్చరింగ్ దాంతో
  206. 8:31డీల్ చేయదు కానీ ఆపరేషనల్ సెక్షన్ తో
  207. 8:34కచ్చితంగా హ్యాండ్లింగ్ ఉంటుంది. సో
  208. 8:36h్యూమన్ రిసోర్స్ మనేజ్మెంట్ ఇస్ ఏ స్టాఫ్
  209. 8:38ఫంక్షన్ ఇట్ డస్ నాట్ డైరెక్ట్లీ
  210. 8:41పార్టిసిపేట్ ఇన్ ది మనుఫాక్చరింగ్ అండ్
  211. 8:43సెల్లింగ్ ఆఫ్ గుడ్స్ బట్ అడ్వైసస్
  212. 8:46ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఆన్ పర్సనల్
  213. 8:49మటర్స్ సో దీనికి మనుఫ్యాక్చరింగ్ అండ్
  214. 8:53సెల్లింగ్ ఆ డిపార్ట్మెంట్ తో డైరెక్ట్ గా
  215. 8:55ఉండదు కానీ ఆపరేషనల్ సెక్షన్ తో మాత్రం
  216. 8:59ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఎలా ఆపరేట్ చేయాలి
  217. 9:02ఎవరిని ఎక్కడ రిక్రూట్ చేయాలి ఎవరికి
  218. 9:05ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి అని ఖచ్చితంగా
  219. 9:07దీనికి ఫోకస్ ఉంటుంది. సో ఇది హ్యూమన్
  220. 9:10రిసోర్స్ మేనేజ్మెంట్ సింపుల్ గా ఇది
  221. 9:11ఏంటంటే ఇది ఒక ఆర్గనైజేషన్ లో ఉన్న జనాలతో
  222. 9:15డీల్ చేస్తుంది ఒక వ్యక్తిని అపాయింట్
  223. 9:17చేసుకోవడం దగ్గర నుంచి ఆ వ్యక్తికి
  224. 9:19ప్రాపర్ పోస్టింగ్ డెవలప్మెంట్
  225. 9:22కంపెన్సేషన్ ఫైరింగ్ ఉండొచ్చు సో ఏదైనా
  226. 9:25ఉండొచ్చు ఒక వ్యక్తికి సంబంధించి స్టార్ట్
  227. 9:28పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు కంప్లీట్
  228. 9:30గా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్
  229. 9:32చూస్తుంది. అటువంటి హ్యూమన్ రిసోర్స్
  230. 9:34మేనేజ్మెంట్ యొక్క క్యారక్టరిస్టిక్స్
  231. 9:36చూసుకుంటే గనుక ఇట్స్ ఏ కాంప్రహెన్సివ్
  232. 9:38ప్రాసెస్ ఇది ఎక్కడ కూడా ఒక లెవెల్ కి
  233. 9:40స్టిక్ అవ్వదు ఇట్స్ లైక్స్ స్పెక్ట్ టు
  234. 9:42ఎవ్రీ ప్రతి దానిలో దీని యొక్క స్కోప్
  235. 9:45ఉంటుంది. అండ్ ఇది పీపుల్ ఓరియంటెడ్ గా
  236. 9:48అంటే ఏంటి ఇండివిడ్యువల్స్ గాను గ్రూప్స్
  237. 9:50గాను ఎంప్లాయీస్ తో ఇది ఓరియంటెడ్ వాళ్ళ
  238. 9:53చుట్టూనే తిరుగుతా ఉందన్నమాట వాళ్ళని
  239. 9:55మనేజ్ చేయడమే దీని పని నెక్స్ట్ టాస్క్
  240. 9:58ఓరియంటెడ్ ఒక టాస్క్ పెట్టుకొని దాన్ని
  241. 10:00ఎలా అచీవ్ చేయాలి అన్నది ప్రాసెస్
  242. 10:02ప్లానింగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్
  243. 10:04మెయిన్ గా ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్
  244. 10:06డెవలప్మెంట్ ఓరియంటెడ్ కచ్చితంగా కంపెనీ
  245. 10:08ఆర్గనైజేషన్ ఎదగాలి అంటే దాంట్లో ఉన్న
  246. 10:10ఎంప్లాయిస్ కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్
  247. 10:13మైండ్ తోనే ఉండాలి. నెక్స్ట్ ఫ్యూచర్
  248. 10:16ఓరియంటెడ్ ఫ్యూచర్ గోల్ సెట్ చేసుకోవాలి
  249. 10:18దాన్ని అచీవ్ చేసే విధంగా వాళ్ళ ప్లానింగ్
  250. 10:20ఉండాలి. నెక్స్ట్ ఇట్స్ ఏ కంటిన్యూస్
  251. 10:22ప్రాసెస్ ఎక్కడ ఆగేది కాదు ఇది నిరంతరం
  252. 10:24నడిచేది ఎక్కడ ఒక దుఃఖన ఆగేది కాదు
  253. 10:28నెక్స్ట్ స్టాఫ్ ఫంక్షన్ సో ఇది ఏంటంటే
  254. 10:31స్టాఫ్ ఫంక్షన్ ఓరియంటెడ్ ఇది ఇది
  255. 10:34డైరెక్ట్ గా సెల్లింగ్ లోన
  256. 10:35మనుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉండదు కానీ
  257. 10:37ఆపరేషన్ డిపార్ట్మెంట్ లో ఎవరిని ఎక్కడ
  258. 10:39రిక్రూట్ చేయాలి ఎవరిని ఎక్కడ అపాయింట్
  259. 10:41చేయాలి మాత్రం ఇది కంప్లీట్ గా
  260. 10:42చూసుకుంటుంది స్క్రీన్ షాట్ కాలం ఒకసారి
  261. 10:44స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇదే నోట్స్
  262. 10:46మీరు రాసుకోవచ్చు సో దట్ మీకు ఫుల్
  263. 10:48మార్క్స్ వస్తాయి ఓకే
  264. 10:51ఐ హోప్ ఈ ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చింది
  265. 10:53అనుకుంటున్నాను. థాంక్యూ ఫర్ వాచింగ్
  266. 10:55కచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి హై బటన్
  267. 10:56క్లిక్ చేయండి అండ్ ఎవరికైతే ఎస్సి ఉందో
  268. 10:58వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.
  269. 11:00థాంక్యూ ఫర్ వాచింగ్.

About this transcript

This page contains the full transcript of Human Resource Management |Class -1 |Human resource management introduction features|#human_resource by RS ACADEMY, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,379 words across 269 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.