How Chola Empire Conquered The World? — Transcript
Full transcript
- 0:00కొన్ని సంవత్సరాల క్రితం పుణ్యన్ సెల్వన్
- 0:02అనే ఒక మూవీ వచ్చింది. PS1 PS2 అనే సినిమా
- 0:05పేర్లతో రెండు పార్ట్స్ గా వచ్చిన ఈ మూవీ
- 0:07హిట్ అయింది. ఈ మూవీని చూసిన చాలా మందికి
- 0:10ఒక డౌట్ వచ్చింది. అసలు ఈ చోలా ఎంపైర్
- 0:12నిజంగానే ఇంత గొప్పగా ఉండేదా అని నిజం
- 0:15చెప్పాలంటే మూవీలో చూపించింది ఆ ఎంపైర్
- 0:17యొక్క గొప్పతనంలో జస్ట్ కొంచెం మాత్రమే.
- 0:19చోలా ఎంపైర్ అనేది ఇండియా చరిత్రలోనే ఒక
- 0:22అద్భుతం. 1000 సంవత్సరాల క్రితమే షిప్స్
- 0:24మీద సముద్రాలు దాటి వేరే దేశాల మీద
- 0:26యుద్ధాలు చేసి గెలిచిన ఒక్కగానొక్క
- 0:28ఇండియన్ ఎంపైర్ ఇది. శ్రీలంక నుంచి
- 0:30ఇండోనేషియా వరకు మాల్దీవ్స్ నుంచి బెంగాల్
- 0:32వరకు పరిపాలించిన ఎంపైర్ ఇది. ప్రపంచంలోనే
- 0:35ఒక గొప్ప టెంపుల్ ని కట్టిన ఎంపైర్
- 0:37ఇది.వె000 ఏళ్ల క్రితమే డెమోక్రటిక్ గా
- 0:39ఎలక్షన్స్ నిర్వహించిన ఎంపైర్ ఇది. అసలు ఈ
- 0:42చోలా ఎంపైర్ ఎలా స్టార్ట్ అయింది? ఎంత
- 0:44గొప్పగా ఎదిగింది? చివరికి ఎలా అంతమయింది
- 0:47అనే విషయాల గురించి ఈ వీడియోలో
- 0:48చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను.
- 0:50ముందు మీకు చోలా ఎంపైర్ యొక్క
- 0:52బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. చోలాస్
- 0:54అనేది తమిళనాడుకు చెందిన ఒక రాజవంశం.
- 0:56చోలాస్ ని తెలుగులో చోలులు అని
- 0:58పిలుస్తుంటారు. అసలు చోలాస్ అనేది చాలా
- 1:01పాత వంశం. 2000 సంవత్సరాల క్రితం నుంచే
- 1:03చోలాస్ గురించి రికార్డ్స్ ఉన్నాయి. అశోక
- 1:06చక్రవర్తి యొక్క శాసనాల్లో కూడా చోలాస్
- 1:08ప్రస్తావన గురించి ఉంది. కానీ మొదట్లో ఈ
- 1:10చోలులు ఒక చిన్న రాజ్యాన్ని మాత్రమే
- 1:12పరిపాలించేవాళ్ళు. తమిళనాడులో చేరస్,
- 1:15పాండ్యాస్, పల్లవాస్ లాంటి పెద్ద
- 1:17రాజవంశాలు ఉండేవి. వీళ్ళ మధ్య చోల రాజ్యం
- 1:20అనేది ఒక చిన్న పవర్ గా ఉండేది. కొన్ని
- 1:22వందల సంవత్సరాలు చోలరాజులు పల్లవాస్ కింద
- 1:24సామంత రాజులుగా ఉండేవారు. అంటే వాళ్ళ కింద
- 1:27పనిచేసే చిన్న రాజులుగా ఉండేవారు. ఇక్కడ
- 1:29ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాత చోలాస్
- 1:32టైం లోనే ఒక గొప్ప రాజు ఉండేవారు. అతని
- 1:34పేరు కరికల చోల. అతను 2000 ఏళ్ల క్రితం
- 1:37కావేరి నది మీద ఒక డ్ామ్ కట్టారు. దాని
- 1:40పేరు కళ్ళనై అంటే గ్రాండ్ ఆనికట్. ఈ డామ్
- 1:43ఇప్పటికీ పనిచేస్తుంది. ప్రపంచంలో
- 1:45ఇప్పటికీ ఉపయోగంలో ఉన్న అతిపాత డామ్స్ లో
- 1:48ఇది ఒకటి. ఈ డామ్ ని కట్టడానికి ఎలాంటి
- 1:50సిమెంట్ వాడలేదు. జస్ట్ రాళ్లని కరెక్ట్
- 1:53గా పేర్చి కావేరీ నీళ్ళని వ్యవసాయానికి
- 1:55మల్లించారు. ఈ డ్యామ్ వల్ల తంజావూర్
- 1:58డెల్టా ప్రాంతం మొత్తం పచ్చగా మారింది.
- 2:00అందుకే తంజావూర్ని రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు
- 2:02అని అంటారు. 2000 ఏళ్ల క్రితమే వాటర్
- 2:05మేనేజ్మెంట్ గురించి ఆలోచించిన గొప్ప వంశం
- 2:07అది. ఇప్పుడు మనం అసలు స్టోరీలోకి
- 2:09వెళ్దాము. తొమ్మిదవ శతాబ్దంలో అంటే 848 సి
- 2:13లో విజయాలయ చోల అనే రాజు తంజావూర్ని
- 2:15క్యాప్చర్ చేశాడు. అప్పటివరకు చిన్న సామంత
- 2:18రాజుగా ఉన్న చోలాస్ కి ఈ గెలుపుతో ఒక సొంత
- 2:21రాజ్యం వచ్చింది. తంజావరిని క్యాపిటల్ గా
- 2:23చేసుకొని చోలాస్ మెల్లగా పెరిగారు.
- 2:25విజయాలయ తర్వాత వచ్చిన ఆదిత్య చోలా
- 2:27పల్లవాస్ని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని
- 2:29తీసుకున్నాడు. ఈ విధంగా చోలాస్ ఒక చిన్న
- 2:32పవర్ నుంచి తమిళనాడులో పెద్ద పవర్ గా
- 2:34మారారు. కానీ వాళ్ళకి బంగారు అధ్యాయం
- 2:37రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాల టైం
- 2:39పట్టింది. ఆ బంగారు అధ్యాయాన్ని
- 2:41తీసుకొచ్చిన రాజు చోలా ఎంపైర్ ని ప్రపంచ
- 2:43స్థాయికి తీసుకువెళ్ళిన రాజు అతనే రాజరాజ
- 2:46చోల. ఇప్పుడు రాజరాజ చోలా గురించి
- 2:48చెప్పాలి. అసలు ఆయన ఒరిజినల్ పేరు అరుల్
- 2:50మోజీ వర్మన్. పునియన్ సెల్వన్ మూవీలో హీరో
- 2:53క్యారెక్టర్ ఇదే. అతను రాజు అవ్వడానికి
- 2:55ముందు ఒక పెద్ద స్టోరీ జరిగింది. అదే
- 2:57పొనియన్ సెల్వన్ మూవీ స్టోరీ. అరుల్
- 2:59మూజీకి ఒక అన్న ఉండేవారు అతని పేరు అదిత
- 3:02కరికలన్ చోల రాజ్యానికి రాజు అవ్వాల్సింది
- 3:05అతనే కానీ అతన్ని కొంతమంది కుట్ర చేసి
- 3:07చంపేశారు. ఈ మర్డర్ మిస్టరీ ఇప్పటికే
- 3:09సాల్వ్ అవ్వలేదు. అతన్ని ఎవరు చంపారో
- 3:11కరెక్ట్ గా తెలియదు. అన్న చనిపోయాక అరు
- 3:14మోజీకి సింహాసనం రావల్సి ఉంది. కానీ
- 3:16ఇక్కడే ఆయన ఒక గొప్ప నిర్ణయం
- 3:18తీసుకున్నారు. తన బాబాయి అయిన ఉత్తమ
- 3:20చోలాకి తనకు రావలసిన సింహాసనాన్ని
- 3:22వదిలేశాడు. ముందు మీరు రాజు అవ్వండి. మీ
- 3:25తర్వాత నేను అవుతాను అని వాళ్ళ బాబాయికి
- 3:27చెప్పాడు. ఈ సాక్రిఫైస్ వల్ల ప్రజలకి
- 3:29అరుల్ మోజీ మీద గౌరవం ఇంకా పెరిగింది.
- 3:32ఉత్తమచోల పరిపాలన తర్వాత 985సి లో అరుల్
- 3:35మోజీ రాజు అయ్యారు. రాజు అయ్యాక ఆయనకి
- 3:38రాజరాజ అనే బిరుదు వచ్చింది. రాజరాజ అంటే
- 3:41రాజులకే రాజు అని అర్థం. అతను ఆ పేరుకు
- 3:44తగ్గ పనులే చేశారు. రాజరాజ చోల మొదట్లో ఏం
- 3:47చేశాడంటే తన చుట్టూ ఉన్న శత్రువుల్ని
- 3:49ఒక్కొక్కరిని ఓడించారు. కేరళాలో ఉన్న
- 3:51చేరాస్ ని ఓడించారు. కేరళాలో చేరా నవిని
- 3:54పూర్తిగా నాశనం చేశారు. పాండ్యాస్ ని
- 3:57ఓడించారు. ఆ తర్వాత ఒక పెద్ద డెసిషన్
- 3:59తీసుకున్నారు. సముద్రం దాటి శ్రీలంక మీద
- 4:01అటాక్ చేశారు. శ్రీలంక యొక్క నార్త్ భాగం
- 4:04మొత్తం క్యాప్చర్ చేశారు. అనురాధపుర అనే
- 4:06వాళ్ళ రాజధానిని తీసుకున్నారు. ఆ తర్వాత
- 4:08వెస్టర్న్ చాలుక్యస్ ని ఓడించి మాల్దీవ్స్
- 4:10ని క్యాప్చర్ చేశారు. ఈ విధంగా ఆయన రాజుగా
- 4:13ఉన్న టైంలో చోలా ఎంపైర్ తమిళనాడు నుంచి
- 4:15కేరళ, కర్ణాటక, ఆంధ్ర, శ్రీలంక, మాల్దీస్
- 4:18వరకు ఎక్స్పాండ్ అయింది. ఆయన యొక్క ఇంకొక
- 4:20గొప్పతనం ఏంటంటే అతను తన మిలిటరీని చాలా
- 4:23ఆర్గనైజ్డ్ గా ఉంచేవారు. ఆర్మీలో డిఫరెంట్
- 4:26రెజిమెంట్స్ ఉండేవి. ఏనుగుల దలం, గుర్రాల
- 4:28దలం, సైనిక దలం ఇలా ఒక్కొక్క రెజిమెంట్ కి
- 4:31ఒక్కొక్క పేరు ఒక్కొక్క కమాండర్ ఉండేవారు.
- 4:33ఈ ఆర్గనైజ్డ్ మిలిటరీ వల్లే చోలాస్ ని
- 4:36ఎవరు ఈజీగా ఓడించలేకపోయారు. కానీ రాజరాజని
- 4:39చరిత్రలో నిలిచిపోయేలా చేసింది అతని
- 4:41యుద్ధాలు కాదు ఒక టెంపుల్ అదే తంజావూర్లో
- 4:44ఉన్న బ్రెహదీశ్వర టెంపుల్ 1009సి లో
- 4:46రాజరాజ ఈ టెంపుల్ ని కంప్లీట్ చేశారు. ఈ
- 4:49టెంపుల్ గురించి కొన్ని ఫాక్ట్స్ వింటే
- 4:51మీరు షాక్ అవుతారు. ఈ టెంపుల్ టవర్
- 4:5366మీటర్స్ హైట్ ఉంటుంది. అంటే దాదాపు 20
- 4:56అంతస్తుల బిల్డింగ్ అంతా 1000 ఏళ్ల క్రితం
- 4:58క్రేన్ లేవు మిషన్స్ లేవు అయినా ఇంత
- 5:01పెద్దగా గుడిని కట్టారు. ఇంకొక పెద్ద
- 5:03విషయం ఏంటంటే ఈ టవర్ పైన ఒక కలసం ఉంటుంది.
- 5:06అది ఒక సింగిల్ గ్రెనైట్ స్టోన్ తో
- 5:08చెక్కారు. దాని బరువు 80 టన్నలు అంటే
- 5:1080,000 kgీలు అసలు ఇంత బరువు ఉన్న రాయిని
- 5:13అంత పైకి ఎలా తీసుకొని వెళ్ళారు.
- 5:15చరిత్రకారుల ప్రకారం 6 kmల పొడవు ఉన్న
- 5:18ర్యాంప్ ని కట్టి ఎలిఫెంట్స్ తో ఆ రాయిని
- 5:20లాగిస్తూ పైకి తీసుకొని వెళ్ళారు అని
- 5:22చెప్పుకుంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం
- 5:24ఏంటంటే ఈ టెంపుల్ ని మొత్తం గ్రనేట్ తో
- 5:27కట్టారు. కానీ తంజావూరు చుట్టుపక్కల ఒక్క
- 5:29గ్రనేడ్ క్వారీ కూడా లేదు. అలాంటిది
- 5:31గ్రనేట్ తో ఎలా కట్టారు అంటే వందల
- 5:33కిలోమీటర్స్ దూరం నుంచి లక్షల టన్నుల
- 5:35గ్రెనైట్ ని తీసుకొని వచ్చారు. ఇంకొక
- 5:37అద్భుతం ఏంటంటే ఈ టెంపుల్ ని కట్టడానికి
- 5:40సిమెంట్ గాని ఎలాంటి బైండింగ్ మెటీరియల్ని
- 5:42గాని వాడలేదు. రాళ్లని ఇంటర్లాకింగ్
- 5:44సిస్టం తో ఒకదాని మీద ఒకటి పేర్చారు. 100
- 5:47ఏళ్లలో ఎన్నో భూకంపాలు వచ్చినా కూడా ఈ
- 5:50టెంపుల్ చెక్కు చెదరలేదు. ఈ టెంపుల్
- 5:52గురించి ఒక ఫేమస్ విషయం కూడా ఉంది.
- 5:54మధ్యాహ్నం టైంలో ఈ టెంపుల్ టవర్ యొక్క నీడ
- 5:56నేల మీద పడదు అని చెప్తారు. ఇంకొక విషయం
- 5:59ఏంటంటే రాజరాజ ఈ టెంపుల్ గోడ మీద తన
- 6:02డొనేషన్స్ అన్నీ రాయించారు. ఆయన ఎంత
- 6:04బంగారం ఇచ్చారో ఎన్ని ఆభరణాలు ఇచ్చారో
- 6:06ఎవరికి ఏమి ఇచ్చారో అన్ని డీటెయిల్స్
- 6:09అక్కడ రాసి ఉన్నాయి. అంటే వెయ్యేళ్ల
- 6:10క్రితమే ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటింగ్
- 6:12సిస్టం ఉండేది. ఈ టెంపుల్ ని ఇప్పుడు
- 6:14యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా
- 6:16డిక్లేర్ చేశారు. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ
- 6:18టెంపుల్ చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. మన
- 6:21పూర్వీకుల ఇంజనీరింగ్ కి ఇది ఒక నిదర్శనం.
- 6:23రాజరాజ తర్వాత అతని కొడుకు రాజేంద్ర చోల
- 6:272014 సి లో రాజువయ్యారు. తండ్రి
- 6:29గొప్పవారైతే కొడుకు ఇంకా గొప్పవారు.
- 6:31రాజరాజ చోల ఎంపైర్ ని బిల్డ్ చేస్తే
- 6:34రాజేంద్ర చోల దాన్ని ప్రపంచంలోనే ఒక సూపర్
- 6:36పవర్ గా మార్చారు. రాజేంద్ర చోల మొదట్లో
- 6:39శ్రీలంక మొత్తాన్ని క్యాప్చర్ చేశారు.
- 6:41తండ్రి నార్త్ భాగం మాత్రమే తీసుకుంటే
- 6:43రాజేంద్ర చోలా మొత్తం ఐలాండ్ ని
- 6:45తీసుకున్నారు. ఆ తర్వాత ఒక అద్భుతమైన
- 6:47మిలిటరీ క్యాంపెయిన్ చేశారు. తన ఆర్మీని
- 6:50నార్త్ ఇండియా వైపు పంపారు. ఇటు ఇండియాలో
- 6:52చోలా ఆర్మీ ఒడిస్సా దాటి బెంగాల్ వరకు
- 6:55వెళ్ళింది. అక్కడ పలరాజుల్ని ఓడించింది.
- 6:57గంగా నది వరకు చోలా ఆర్మీ వెళ్ళింది.
- 7:00రాజేంద్ర తన సైనికులతో గంగా నది నీళ్ళని
- 7:03బంగారు కుండలలో నింపి తంజావురికి
- 7:05తెప్పించారు. అసలు గంగా నది నీళ్లు
- 7:07తెప్పించడం వెనుక ఒక పెద్ద అర్థం ఉంది. ఆ
- 7:09టైంలో నార్త్ ఇండియా రాజులకి గంగా నది
- 7:12పరివాహక ప్రాంతం మీద ఒక మంచి పట్టు
- 7:14ఉండేది. ఆ ప్రాంతాన్ని రూల్ చేసే వాళ్ళకి
- 7:16ఒక గౌరవం ఉండేది. అలాంటిది సౌత్ ఇండియాకు
- 7:18చెందిన రాజు ఒకరు గంగా నది వరకు వెళ్లి ఆ
- 7:21నీళ్ళను తీసుకురావడం అంటే మేము కూడా మీ
- 7:24అంత గొప్ప వాళ్ళం మీకన్నా ఇంకా ఎక్కువ
- 7:26గొప్పవాళ్ళం అని ప్రపంచానికి చూపించడం అని
- 7:28అర్థం. ఈ గెలుపుకు గుర్తుగా రాజేంద్ర
- 7:30చోలాకి గంగయకొండ చోలాన్ అనే బిరుదు
- 7:32ఇచ్చారు. అంటే గంగని జయించిన చోలుడు అని
- 7:35అర్థం. ఈ గెలుపుని సెలబ్రేట్
- 7:36చేసుకోవడానికి ఒక కొత్త క్యాపిటల్ సిటీని
- 7:39కూడా ఆయన కట్టారు. దాని పేరు గంగయకొండ
- 7:41చోలాపురం. ఇది తంజావూర్కి 70 కిలోమీటర్ల
- 7:44దూరంలో ఉంటుంది. అక్కడ కూడా తండ్రి కట్టిన
- 7:46బ్రహదేశ్వర టెంపుల్ లానే ఒక పెద్ద టెంపుల్
- 7:48ని కట్టారు. ఇంకా అక్కడ ఒక పెద్ద చెరువుని
- 7:50కూడా తవ్వించారు. దాని పేరు చోల గంగం ఆయన
- 7:53తీసుకొచ్చిన గంగానే ఈ చెరువులోనే కలిపారు
- 7:56అని చెబుతారు. రీసెంట్ గా 2025 లో
- 7:58రాజేంద్ర చోలాకి పట్టాభిషేకం జరిగి 1000
- 8:01సంవత్సరాలు అయిన సందర్భంగా గంగాయకొండ
- 8:03చోలాపురంలో పెద్ద సెలబ్రేషన్స్ కూడా
- 8:05జరిగాయి. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ
- 8:07సెలబ్రేషన్స్ కి వెళ్ళారు. అంటే 100 ఏళ్ల
- 8:09తర్వాత కూడా ఈ రాజుని దేశం
- 8:10గుర్తుపెట్టుకుంటుంది. కానీ రాజేంద్ర
- 8:12యొక్క అసలు గొప్పతనం ఇంకా ముందు ఉంది. అదే
- 8:151025సి లో జరిగిన నావెల్ ఎక్స్పిడిషన్
- 8:18అంటే నావీతో దండయాత్ర. ఇది ఇండియా
- 8:20చరిత్రలోనే ఒక యూనిక్ ఈవెంట్. ప్రపంచ
- 8:22చరిత్ర గాని చూసుకుంటే ఇలా దూరంగా ఉన్న
- 8:25దేశాలని నావీతో గెలవడం చాలా తక్కువ. అసలు
- 8:28ఏం జరిగిందో ఈ యుద్ధానికి కారణాలు ఏంటో
- 8:30చెప్పాలి. ఆ టైంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో
- 8:32అంటే ఇప్పటి ఇండోనేషియా మలేషియా
- 8:34ప్రాంతాల్లో శ్రీవిజయ అనే ఒక పెద్ద ఎంపైర్
- 8:36ఉండేది. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే
- 8:38మొదట్లో చోలాస్ కి శ్రీవిజయకి మధ్య
- 8:41రిలేషన్స్ బాగానే ఉండేవి. శ్రీవిజయరాజు
- 8:43నాగపట్టణంలో ఒక బుద్ధిస్ట్ విగ్రహాన్ని
- 8:46కూడా కట్టించారు. రాజరాజ ఆ విగ్రహానికి
- 8:48ల్యాండ్ కూడా డొనేట్ చేశారు. అంటే రెండు
- 8:50ఎంపైర్స్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండేది. కానీ
- 8:52బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి ఆ
- 8:53ఫ్రెండ్షిప్ పని చేయలేదు. శ్రీవిజయ ఎంపైర్
- 8:56సముద్ర వ్యాపారం మీద ఆధిపత్యం చలాయించేది.
- 8:58ఇండియా నుంచి చైనాకి వెళ్ళాలి అంటే మధ్యలో
- 9:01ఉన్న మలాకా స్ట్రైట్ అనే ఒక సముద్ర మార్గం
- 9:03దాటి వెళ్ళాలి. ఈ మార్గం శ్రీవిజయ
- 9:05కంట్రోల్ లో ఉండేది. చోలా వ్యాపారస్తులు
- 9:08చైనాతో ఎక్కువగా బిజినెస్ చేసేవారు. కానీ
- 9:10శ్రీవిజయ ఎంపైర్ వాళ్ళు చోలా షిప్స్ మీద
- 9:13ఎక్కువ టాక్సెస్ వేసేవారు. కొన్నిసార్లు
- 9:15షిప్స్ ని ఆపేసేవారు కూడా ఇది రాజేంద్రకి
- 9:17నచ్చలేదు. మన వ్యాపారస్తులని ఇబ్బంది
- 9:20పెడితే ఊరుకునే ప్రశ్నే లేదు అని రాజేంద్ర
- 9:22ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే
- 9:24ఎవరూ చేయని ఒక సాహసం చేశారు. వందల షిప్స్
- 9:27తో వేల మంది సైనికులతో ఒక పెద్ద నావీని బే
- 9:30ఆఫ్ బెంగాల్ దాటి శ్రీవిజయ మీదకి పంపారు.
- 9:32ఇక్కడ మీకు చోలా నావీి గురించి కొంచెం
- 9:34చెప్పాలి. చోలా నావీి ప్రపంచంలోనే ఒక
- 9:37గొప్ప నావీి. వాళ్ళ దగ్గర 500 నుంచి 1000
- 9:39వరకు షిప్స్ ఉండేవి అని చరిత్రకారులు
- 9:42చెబుతారు. ఈ షిప్స్ లో డిఫరెంట్ టైప్స్
- 9:44ఉండేవి. కొన్ని యుద్ధానికి కొన్ని
- 9:46సైనికులని తీసుకువెళ్ళడానికి కొన్ని ఫుడ్
- 9:48అండ్ సప్లైస్ కి వాడేవారు. సముద్రంలో దారి
- 9:50తెలుసుకోవడానికి చోలా సైలర్స్ కి
- 9:52నక్షత్రాల గురించి గాలుల గురించి సముద్ర
- 9:55ప్రవాహాల గురించి కంప్లీట్ నాలెడ్జ్
- 9:57ఉండేది. అప్పట్లో జిపిఎస్ లేవు మ్యాప్స్
- 9:59లేవు. అయినా వేల కిలోమీటర్లు సముద్రం దాటి
- 10:02కరెక్ట్ గా శ్రీవిజయ ఎంపైర్ కి చేరారు.
- 10:04ఇది మామూలు విషయం కాదు. చోల అనేవి
- 10:06శ్రీవిజయకు చెందిన 14 పోర్ట్స్ ని
- 10:09ఒక్కొక్కటిగా క్యాప్చర్ చేసింది. శ్రీవిజయ
- 10:11రాజుని ఓడించి వాళ్ళ క్యాపిటల్ కడరం ని
- 10:13తీసుకున్నారు. ప్రస్తుతం కడరం అనే ఊరు
- 10:16మలేషియాలో ఉంది. ఈ గెలుపుతో రాజేంద్ర
- 10:18చోలాకి కడరం కొండన్ అనే బిరుదు వచ్చింది.
- 10:20అంటే కడరంని జయించిన వాడు అని అర్థం.
- 10:23అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా చోలా
- 10:25కంట్రోల్ లోకి వచ్చాయి. అంటే 1000ఏళ్ల
- 10:27క్రితమే ఒక ఇండియన్ కింగ్ తన నావీని 1000
- 10:30కిలోమీటర్ల దూరం పంపించి వేరే కాంటినెంట్
- 10:32లో ఉన్న ఎంపైర్ ని ఓడించాడు. ఇండియా
- 10:34చరిత్రలో ఇలాంటి ఓవర్సీస్ మిలిటరీ
- 10:36క్యాంపెయిన్ ఇంకొకటి లేదు. ఈ ఎక్స్పిడిషన్
- 10:38తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియన్ కల్చర్
- 10:41ఇంకా స్ట్రాంగ్ గా స్ప్రెడ్ అయింది.
- 10:42ఇప్పుడు కూడా మీరు థాయిలాండ్,
- 10:44క్యాంబోడియా, ఇండోనేషియా, మలేషియా దేశాలకి
- 10:46వెళ్తే అక్కడ హిందూ టెంపుల్స్, రామాయణ
- 10:48స్టోరీస్, సాంస్కృత్ నుంచి వచ్చిన పేర్లు
- 10:51కనిపిస్తాయి. ఇండోనేషియాలో ఉన్న బలి
- 10:53ఐలాండ్ లో ఇప్పటికీ హిందూ ధర్మంిని ఫాలో
- 10:55అవుతారు. ఈ కల్చర్ స్ప్రెడ్ అవ్వడంలో చోలా
- 10:57వ్యాపారస్తులు చోలా నేవీ యొక్క పాత్ర చాలా
- 11:00పెద్దది. ఇప్పుడు మీకు చోలా ఎంపైర్ యొక్క
- 11:02ఇంకొక గొప్పతనం గురించి చెప్పాలి. అది
- 11:04వాళ్ళ అడ్మినిస్ట్రేషన్. చోలాస్ జస్ట్
- 11:06యుద్ధాలు చేసే రాజులే కాదు వాళ్ళు గొప్ప
- 11:08అడ్మినిస్ట్రేటర్స్ కూడా చోలా ఎంపైర్ ని
- 11:11మండలంస్ గా వలనాడుస్ గా నాడుస్ గా యువర్స్
- 11:14గా విడగొట్టారు. అంటే ఇప్పటి స్టేట్స్,
- 11:16డిస్ట్రిక్ట్స్, మండల్స్ విలేజెస్ లాగా
- 11:18చోలాస్ ఒక సిస్టమాటిక్ ల్యాండ్ సర్వే
- 11:20చేశారు. అంటే ఎంపైర్ లో ఉన్న ప్రతి
- 11:22ల్యాండ్ ని కొల్చి ఆ ల్యాండ్ ఎంత
- 11:24ఫెర్టిటైల్ గా ఉందో చూసి దాని ప్రకారం
- 11:26టాక్స్ ఫిక్స్ చేసేవారు. గుడ్ క్వాలిటీ
- 11:29ల్యాండ్ కి ఎక్కువ టాక్స్, పూర్ క్వాలిటీ
- 11:30ల్యాండ్ కి తక్కువ టాక్స్. ఈ సిస్టం వల్ల
- 11:32ఫార్మర్స్ మీద అనవసరమైన భారం పడేది కాదు
- 11:35కానీ అసలు అద్భుతం విలేజ్ లెవెల్ లో
- 11:37ఉండేది. చోలా విలేజెస్ కి సెల్ఫ్
- 11:39గవర్నమెంట్ ఉండేది. అంటే ప్రతి విలేజ్ తన
- 11:41ప్రాబ్లమ్స్ ని తానే సాల్వ్ చేసుకునేది.
- 11:43విలేజ్ కి ఒక అసెంబ్లీ లాంటి సభ ఉండేది. ఈ
- 11:46సభ మెంబర్స్ ని ప్రజలు ఎలెక్ట్ చేసేవారు.
- 11:48ఇక్కడ ఒక పెద్ద విషయం చెప్పాలి.
- 11:50ఉత్తరమెరూర్ అనే విలేజ్ లో దొరికిన
- 11:51ఇన్స్క్రిప్షన్స్ లో ఈ ఎలక్షన్ సిస్టం
- 11:54మొత్తం డీటెయిల్డ్ గా రాసి ఉంది. ఈ సిస్టం
- 11:56పేరు కొడవలై సిస్టం అంటే కుండ తాలపత్ర
- 11:59సిస్టం. ఎలక్షన్స్ ఎలా జరిగేవి అంటే
- 12:01క్యాండిడేట్స్ పేర్లని తాళపత్రాల మీద రాసి
- 12:04ఒక కుండలో వేసేవారు. ఒక చిన్న పిల్లవాడిని
- 12:06పిలిచి ఆ కుండలో నుంచి ఒక పత్రం
- 12:08తీయించేవారు. ఏ పేరు వస్తే వాళ్ళు
- 12:10విన్నర్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే
- 12:13క్ాండిడేట్స్ కి క్వాలిఫికేషన్స్ కూడా
- 12:14ఉండేవి. సొంత ల్యాండ్ ఉండాలి, సొంత ఇల్లు
- 12:17ఉండాలి, 35 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు
- 12:20ఉండాలి. వేదాలు తెలిసి ఉండాలి. ఇంకా ఒకవేళ
- 12:22ఎవరైనా అకౌంట్స్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు
- 12:25ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ ని ఎలక్షన్స్ లో
- 12:27నిలబడడానికి బ్యాన్ చేసేవారు. అంటే
- 12:29వెయ్యేళ్ల క్రితమే యాంటీ కరప్షన్ రూల్స్
- 12:31ఉన్నాయి. ప్రపంచంలో డెమోక్రసీ అంటే గ్రీస్
- 12:34బ్రిటన్ అని చెబుతారు. కానీ మన ఇండియాలో
- 12:361000ఏళ్ల క్రితమే విలేజ్ లెవెల్ డెమోక్రసీ
- 12:38ప్రాక్టికల్ గా నడిచింది. ఇప్పుడు మీకు
- 12:40చోలా ఎకానమీ గురించి చెప్పాలి. చోలా
- 12:42ఎంపైర్ ఇంత గొప్పగా ఎదగడానికి అసలు కారణం
- 12:45వాళ్ళ వ్యాపారం. చోలా వ్యాపారస్తులు
- 12:47ప్రపంచం మొత్తం బిజినెస్ చేసేవారు.
- 12:49చైనాలోనే సాంగ్ డైనస్టీతో డైరెక్ట్ గా
- 12:51వ్యాపారం చేసేవాళ్ళు. చోలా షిప్స్ లో
- 12:53స్పైసెస్, టెక్స్టైల్స్, ప్రీషియస్
- 12:55స్టోన్స్ చైనాకి వెళ్ళేవి. అక్కడి నుంచి
- 12:57సిల్క్, పోర్సిలేన్ చోలా ఎంపైర్ కి
- 12:59వచ్చేవి. అరబ్ దేశాలతో కూడా ట్రేడ్
- 13:01ఉండేది. చోలాస్ చైనాకి రాయభారాలను కూడా
- 13:04పంపేవారు. చైనీస్ రికార్డ్స్ లో ఈ చోలా
- 13:06మిషన్స్ గురించి రాసి ఉంది. అంటే రెండు
- 13:08దేశాల మధ్య అఫీషియల్ రిలేషన్స్ ఉండేవి.
- 13:10నాగపట్నం, కావేరిపట్నం లాంటి పోర్ట్స్
- 13:13ప్రపంచంలోనే బిజీ పోర్ట్స్ గా ఉండేవి.
- 13:15చోలా మెర్చెంట్స్ కి వ్యాపార సంఘాలు
- 13:17ఉండేవి. ఈ సంఘాలు చాలా పవర్ఫుల్ గా
- 13:19ఉండేవి. వేరే దేశాల్లో కూడా వాటికి
- 13:21బ్రాంచెస్ ఉండేవి. ఇంకొక విషయం ఏంటంటే
- 13:23బ్రేదేశ్వర టెంపుల్ జస్ట్ ఒక గుడి కాదు
- 13:26అది ఒక ఎకనామిక్ హబ్ లాగా పని చేసేది.
- 13:28టెంపుల్ కి వందల విలేజెస్ నుంచి ఇన్కమ్
- 13:30వచ్చేది. టెంపుల్ 1000 మందికి పైగా
- 13:32ఎంప్లాయిస్ కి జీతాలు ఇచ్చేది. డాన్సర్స్,
- 13:34మ్యూజిషియన్స్, ప్రీస్ట్, అకౌంటెంట్స్,
- 13:36సెక్యూరిటీ అందరికీ టెంపుల్ నుంచి ఉపాధి
- 13:39దొరికేది. టెంపుల్ ఇన్స్క్రిప్షన్స్
- 13:40ప్రకారం 400 మంది డాన్సర్స్ కి టెంపుల్ లో
- 13:43జాబ్స్ ఇచ్చారు. వాళ్ళకి ఇల్లు, జీతం
- 13:45అన్ని టెంపుల్ే ఇచ్చేది. టెంపుల్ ఒక
- 13:47బ్యాంకు లాగా కూడా పనిచేసేది. ప్రజలకి
- 13:50వ్యాపారులకి టెంపుల్ నుంచి లోన్స్
- 13:52ఇచ్చేవారు. అంటే టెంపుల్ ఒక మినీ ఎకానమీ
- 13:54లాగా నడిచేది. గుడి అంటే జస్ట్ పూజ
- 13:57చేసుకునే ప్లేస్ మాత్రమే కాదు అది ఒక
- 13:59ఎంప్లాయ్మెంట్ సెంటర్, ఒక బ్యాంక్, ఒక
- 14:01స్కూల్, ఒక కమ్యూనిటీ సెంటర్ అన్నీ ఒకటే
- 14:03చోట. చోల కలలు అంటే ఆర్ట్స్ గురించి
- 14:06చెప్పాలి. చోలాకి చెందిన బ్రాంజ్
- 14:08క్లప్చర్స్ ప్రపంచంలోనే ఫేమస్. ముఖ్యంగా
- 14:10నటరాజ స్టాచూ చాలా ఫేమస్. ఈ నటరాజ
- 14:13స్టాచ్యూ డిజైన్ ని చోలస్ పర్ఫెక్ట్ గా
- 14:15చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద
- 14:17మ్యూజియమ్స్ అన్నిటిలో చోలులు తయారు చేసిన
- 14:19బ్రాంజ్ క్లప్చర్స్ ఉంటాయి. లండన్,
- 14:21న్యూయార్క్, పారిస్ మ్యూజియమ్స్ లో చోల
- 14:23నటరాజ స్టాట్యూస్ ని చూడవచ్చు. అంటే
- 14:25వెయ్యేళ్ల క్రితమే మన కళాకారులు చేసిన
- 14:28స్టాచూస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం
- 14:29విలువైనవిగా చూస్తున్నారు. ఇంకా తమిళ్
- 14:32లిటరేచర్ కూడా చోలా టైం లో బాగా ఫేమస్
- 14:33అయింది. కంబన్ అనే కవి తమిళ్లో రామాయణం
- 14:36రాశారు. దాన్ని కంబ రామాయణం అని అంటారు.
- 14:39తమిళ్ లిటరేచర్ లో ఇది ఒక మాస్టర్ పీస్
- 14:41అంటే వార్, ట్రేడ్, అడ్మినిస్ట్రేషన్ తో
- 14:43పాటు ఆర్ట్స్ అండ్ లిటరేచర్ కి కూడా
- 14:45చోలాస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు.
- 14:47ఇప్పుడు మీకు చోలా ఎంపైర్ యొక్క అంతం
- 14:49గురించి చెప్పాలి. ప్రతి ఎంపైర్ కి ఒక
- 14:51అంతం ఉంటుంది. చోలాస్ కి కూడా అంతం
- 14:54వచ్చింది. రాజేంద్ర తర్వాత వచ్చిన రాజులు
- 14:56కూడా కొన్ని సంవత్సరాలు ఎంపైర్ ని బాగానే
- 14:58నడిపారు. వాళ్ళలో కులతుంగా చోల ఒక
- 15:01ఇంపార్టెంట్ రాజు. అతను యుద్ధాల కన్నా
- 15:03అడ్మినిస్ట్రేషన్ మీద ట్రేడ్ మీద ఎక్కువ
- 15:05ఫోకస్ చేశారు. ప్రజల మీద ఉన్న కొన్ని
- 15:07టాక్సెస్ ని తీసేశారు. అందుకే అతన్ని
- 15:09సుంగం తవిర్త చోలన్ అని అంటారు. అంటే
- 15:12టాక్సెస్ తీసేసిన చోలుడు అని అర్థం. కానీ
- 15:1412వ శతాబ్దం నుంచి ఎంపైర్ వీక్ అవ్వడం
- 15:16మొదలు పెట్టింది. దీనికి కొన్ని కారణాలు
- 15:18ఉన్నాయి. మొదటిది చుట్టుపక్కల శత్రువులు
- 15:21స్ట్రాంగ్ అయ్యారు. పాండియాస్ మళ్ళీ
- 15:22స్ట్రాంగ్ అయ్యారు. హోస్యాలస్ వచ్చారు.
- 15:25రెండవది వేరే దేశాల్లో ఉన్న టెర్రిటరీస్
- 15:27ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. శ్రీలంక
- 15:30శ్రీవిజయ లాంటి దూరపు ప్రాంతాలు
- 15:32ఒక్కొక్కటిగా చేతుల్లో నుంచి జారిపోయాయి.
- 15:34మూడవది సామంత రాజులు ఇండిపెండెన్స్
- 15:36ప్రకటించుకోవడం మొదలు పెట్టారు. నాలుగవది
- 15:38తర్వాత వచ్చిన రాజుల్లో రాజరాజ రాజేంద్ర
- 15:41లాంటి స్ట్రాంగ్ లీడర్స్ రాలేదు. వీక్
- 15:43లీడర్స్ వల్ల ఎంపైర్ ని కంట్రోల్ చేయడం
- 15:45కష్టమైపోయింది. ఫైనల్ గా 1279 లో
- 15:48పాండ్యరాజులు చోల ఎంపైర్ ని పూర్తిగా
- 15:50ఓడించారు. అంతటితో 400 ఏళ్ల చోల ఎంపైర్
- 15:53అంతమయింది. కానీ ఒక ఎంపైర్ అంతం అయినా
- 15:56కూడా అది వదిలిన గుర్తు మాత్రం ఎప్పటికీ
- 15:58ఉంటుంది. తంజావూర్ టెంపుల్, గ్రాండ్
- 16:00ఆనికట్ డ్యామ్, చోలా బ్రాంజ్ క్లప్చర్స్,
- 16:03సౌత్ ఈస్ట్ ఏషియాలో కల్చర్ ఇలా చాలా
- 16:05ఉన్నాయి. ఇవి చోలా లీగసీకి సాక్ష్యాలు. ఒక
- 16:08చిన్న సామంత రాజ్య వంశం నుంచి స్టార్ట్
- 16:10అయ్యి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యంగా
- 16:13మారిన కథ ఇది. రాజరాజ రాజేంద్ర లాంటి
- 16:15రాజులు చోలా ఎంపైర్ ని ఎంత ఎత్తుకు
- 16:17తీసుకొని వెళ్ళారు అంటే వెయ్యేళ్ల తర్వాత
- 16:20కూడా వాళ్ళ గురించి మూవీస్ తీస్తున్నారు.
- 16:22ప్రజలు గర్వంగా చెబుతున్నారు. చోలాస్ మనకి
- 16:24ఏం నేర్పారు అంటే ఇండియా అనేది జస్ట్ ఒక
- 16:27ల్యాండ్ పవర్ కాదు ఒక గొప్ప నావెల్ పవర్
- 16:29కూడా అని సముద్రాలని జయించగలమని బ్రదీశ్వర
- 16:32టెంపుల్ లాంటి ఇంజనీరింగ్ మార్వెల్స్ ని
- 16:34కట్టగలమని వెయ్యేళ్ల క్రితమే డెమోక్రసీని
- 16:36నడిపించగలమని ఇప్పుడు ఇండియా తన నావీని
- 16:39స్ట్రాంగ్ చేసుకుంటూ ఇండియన్ ఓషన్ లో తన
- 16:41పవర్ ని పెంచుకుంటూ ఉంది. చైనాతో
- 16:43సముద్రంలో పోటీ పడుతుంది. ఈ టైంలో చోలాస్
- 16:46హిస్టరీ మనకి ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే
- 16:48వెయ్యేళ్ల క్రితమే ఒక ఇండియన్ ఎంపైర్
- 16:50ఇండియన్ ఓషన్ ని తన ఆధీనంలో ఉంచుకుంది.
- 16:52సముద్రం మీద ఆధిపత్యం ఉన్న దేశమే ప్రపంచం
- 16:55మీద ఆధిపత్యం చలాయిస్తుంది అనే సత్యాన్ని
- 16:58చోలాస్ అప్పుడే నిరూపించారు. అందుకే చోలా
- 17:00ఎంపైర్ ఇండియా చరిత్రలో ఎప్పటికీ ఒక
- 17:02బంగారు అధ్యాయంగా నిలిచిపోతుంది. నా
- 17:04ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి
- 17:06షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్
- 17:08వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్
- 17:09చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్
- 17:11రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక
- 17:14బెల్ ఐకాన్ కనబడుతుంది.
About this transcript
This page contains the full transcript of How Chola Empire Conquered The World? by Arun Surya Teja, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,420 words across 449 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.