YouTube2Text

Good Stocks Below 100 Rupees — Transcript

by Trading Marathon తెలుగు · 2,100 words · 400 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:03ఈ వీడియో తంబ్నైల్ లో చూసినట్టు 1 రూపాయ
  2. 0:06లోపుఉన్న మంచి స్టాక్స్ గురించి
  3. 0:08మాట్లాడదాంఅండి దాంతో పాటు నెక్స్ట్ 2027
  4. 0:122028 కల్ల ట్రమండస్ గ్రోత్ వస్తుంది అని
  5. 0:15అందరూ మాట్లాడుతున్న ఒక ఇంపార్టెంట్
  6. 0:17స్టాక్ గురించి మాట్లాడదాం. ప్రపంచంంతా
  7. 0:19ఐటి సెక్టార్ పడిపోతోంది నెక్స్ట్ ఇంకా
  8. 0:22బాగుండదని గోల పెడుతున్న అదే ప్రపంచం అదే
  9. 0:25ఐటి స్టాక్స్ లో ఓ రెండు స్టాక్స్ మాత్రం
  10. 0:26పడకుండా పెరుగుతాయి అని చెప్పి
  11. 0:28మాట్లాడుతున్న ఆ స్టాక్స్ గురించి
  12. 0:29మాట్లాడదాం. అలాగే ప్రతి వారం మనం
  13. 0:31మాట్లాడుకున్నట్టు ఫండమెంటల్ గా టెక్నికల్
  14. 0:34గా రెండు విధాలుగా మనకి కొన్ని
  15. 0:36ట్రిగ్గర్స్ కనిపిస్తున్న కొన్ని స్టాక్స్
  16. 0:38గురించి మాట్లాడదాం. ఒక మాటలో చెప్పాలంటే
  17. 0:40స్వింగ్ ట్రేడింగ్ చేసిన షార్ట్ టర్మ్
  18. 0:42ట్రేడింగ్ చేసిన లాంగ్ టర్మ్ కోసం మంచి
  19. 0:44స్టాక్స్ స్టడీ చేయాలనుకున్న అన్ని
  20. 0:46రకాలుగా అందరికీ సర్వ్ చేసే ఒక మంచి
  21. 0:48వీడియో అండి ఇది మిస్ అవ్వకుండా చూడండి.
  22. 0:50అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి.
  23. 0:52ట్రేడింగ్ మారుతాన్ తెలుగు వీడియోస్
  24. 0:53చూస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి.
  25. 0:55ఇవాళ ఫస్ట్ మనం టెక్స్టైల్ స్టాక్స్
  26. 0:58గురించి మాట్లాడుదాం. జిహెచ్సిఎల్
  27. 1:00టెక్స్టైల్స్ ఇప్పుడు ₹131 దగ్గర ట్రేడ్
  28. 1:03అవుతుందండి. ఈ కంపెనీ తలక డైలీ చార్ట్
  29. 1:05ఓపెన్ చేసి చూస్తే మీకు కళ్ళు తిరగడం
  30. 1:08గ్యారెంటీ. ఈ కంపెనీ తలక వాల్యేషన్స్
  31. 1:10తీసుకున్న కమింగ్ డేస్ లో వచ్చే గ్రోత్
  32. 1:12తీసుకున్నా కచ్చితంగా మనకి సూపర్ అనిపించే
  33. 1:15కంపెనీ అండి ఇది. కచ్చితంగా దీన్ని ప్రైస్
  34. 1:17యాక్షన్ పరంగా ఫాలో అప్ చేయండి. చాలా
  35. 1:19పెద్ద బ్రేక్వుట్ కి రెడీగా ఉందండి.
  36. 1:21ఒకసారి జాగ్రత్తగా అబ్సర్వ్ చేయండి. ఇక
  37. 1:24నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్
  38. 1:25గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండి. 2020 2021
  39. 1:29టైంలో ₹100 దగ్గర ఉన్నప్పుడు ₹150 దగ్గర
  40. 1:32ఉన్నప్పుడు ఇది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో
  41. 1:34ఫండమెంటల్ గా ఇంప్రూవ్ అవుతుంది. నేను
  42. 1:36వీడియో చేసే టైం కి ఫండమెంటల్స్ బాగోలేవు.
  43. 1:39దీన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేయాలి
  44. 1:41అని చెప్పి మాట్లాడుకున్నామండి. అండ్ ఆ
  45. 1:43తర్వాత ఇది 1100 1200 వరకు వెళ్ళింది. బట్
  46. 1:46మళ్ళీ కాస్త కింద పడుతుంది. కానీ ఇప్పుడు
  47. 1:48టెక్స్టైల్ స్టాక్స్ లో ఒక ట్రెమండస్
  48. 1:50గ్రోత్ అనేది ఎంటైర్ సెక్టార్ లో మనకి
  49. 1:53రాబోతుందండి. ఎస్పెషల్లీ గోకాల్దాస్
  50. 1:55ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు ఏదట అవ్వచ్చు మనకి
  51. 1:58యూకే తోని లేదు అంటే యుఎస్ తోని ఫ్రీ
  52. 2:00ట్రేడ్ అగ్రీమెంట్స్ లేదు అంటే ట్రేడ్
  53. 2:02డీల్స్ మనకి జరుగుతున్నాయండి. దీనివల్ల
  54. 2:04ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ లో ఎస్పెషల్లీ
  55. 2:06టెక్స్టైల్ రంగంలో మనకి చాలా చాలా కీలక
  56. 2:09మార్పులు ప్రతి కంపెనీలో మనకు
  57. 2:11కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ గోల్దాస్
  58. 2:13ఎక్స్పోర్ట్స్ 2027 కి 2028 కి గడిచిన
  59. 2:17నాలుగైదేళ్లల్లో ఈ కంపెనీ ఎలాంటి గ్రోత్
  60. 2:20తీసుకొచ్చిందో అలాంటి మార్పులు వస్తాయి
  61. 2:22అనేలాగా మేనేజ్మెంట్ వాళ్ళు
  62. 2:23మాట్లాడుతున్నారండి. ఇది ఖచ్చితంగా లాంగ్
  63. 2:26టర్మ్ లో మనం ఫాలో అప్ చేయాల్సిన బిజినెస్
  64. 2:29అండి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి
  65. 2:30అయితే ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉంది కనుక
  66. 2:32మనం పెరక్కముందే మాట్లాడుకుంటున్నాం కనుక
  67. 2:35మీరు మీ వాచ్ లిస్ట్ లో కచ్చితంగా యాడ్
  68. 2:37చేసుకొని కంపెనీ బిజినెస్ ని స్టాక్
  69. 2:39ప్రైస్ ని కచ్చితంగా ఫాలో అప్ చేయండి
  70. 2:42ఆపర్చునిటీస్ ఈ టెక్స్టైల్ సెగ్మెంట్ లో
  71. 2:44మనకి ఇంకా కనబడడానికి అవకాశం ఉన్నది. ఇక
  72. 2:47₹100 దగ్గరగా ఉన్న స్టాక్స్ గురించి
  73. 2:49మాట్లాడదామండి. ఈ మోర్పిన్ లాబ్స్ రీసెంట్
  74. 2:52గానే 1 రూపాయ క్రాస్ అయిపోయిందండి
  75. 2:54అందువల్ల దీన్ని యాడ్ చేస్తున్నామ
  76. 2:55మోర్పిన్ లాబరేటరీస్ 52 వీక్ హై స్టాక్స్
  77. 2:58ఆల్ టైం హై స్టాక్స్ మొమెంటం స్టాక్స్
  78. 3:00గడిచిన వన్ ఇయర్ గా పెరిగిన స్టాక్స్
  79. 3:02ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్
  80. 3:04ఫ్యూచర్ లో గ్రోత్ వస్తుందన్న స్టాక్స్
  81. 3:06ఎంటైర్ మార్కెట్ బుల్లిష్ గా ఉన్న మీరు ఏ
  82. 3:09క్యాటగిరీ తీసుకున్నా వీక్లీ గైనర్స్ లో
  83. 3:11తీసుకున్న మంత్లీ గైనర్స్ లో తీసుకున్న మీ
  84. 3:13ఇష్టం ప్రతి దాంట్లోని ఇంక్లూడింగ్
  85. 3:16బ్రేక్వుట్ స్టాక్స్ టెక్నికల్ గా
  86. 3:17తీసుకుంటే అన్ని ఇండికేటర్లు కూడా
  87. 3:19మనకిచాలా చాలా చాలా బుల్లిష్ లెవెల్స్ గా
  88. 3:21కనిపిస్తున్న స్టాక్ అండి మోర్పన్
  89. 3:22లాబరేటరీస్ మీరు గమనిస్తే దీని గురించి
  90. 3:24మనం మూడు వారాలుగా మాట్లాడుకుంటూనే
  91. 3:27ఉన్నాం. మీకు గుర్తుందా ప్రతి వారం
  92. 3:28ఇంచుమించు దీన్ని రెండు సార్లు
  93. 3:29మాట్లాడుకుంటున్నాం. ఫండమెంటల్ గా
  94. 3:31ట్రిగ్గర్స్ వస్తున్నాయి అని చెప్పి సో 1
  95. 3:32రూపాయలు జస్ట్ ఇప్పుడే దాటిపోయింది బట్
  96. 3:34దీన్ని కూడా మనం ఫాలో అప్ చేయాలి. ఇది
  97. 3:36ఫండమెంటల్ గా టెక్నికల్ గా కూడా మనకి మంచి
  98. 3:39ట్రిగ్గర్స్ కనిపిస్తున్న కంపెనీ. ఇక 100
  99. 3:41లోపు మనం మాట్లాడుకుంటున్న మరొక కంపెనీ
  100. 3:43అండి ifసిఐ లిమిటెడ్ వాల్యేషన్స్ పరంగా
  101. 3:46కాస్త ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తున్న
  102. 3:48స్టాక్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ప 135 ఉంది
  103. 3:51పెగ్ ఆల్మోస్ట్ త్రీ దాటిపోయింది బట్
  104. 3:53టెక్నికల్ గా మాత్రం చాలా చాలా పెద్ద
  105. 3:55బ్రేక్వుట్ ని చూపిస్తుందండి అండ్
  106. 3:57ఫండమెంటల్ గా కూడా కొన్ని ట్రిగ్గర్స్
  107. 3:59ఉన్నాయి బట్ ఇక్కడ వాల్యూషన్స్ కొంత
  108. 4:01ఇబ్బందిగా కనిపిస్తున్నాయండి బట్ ఓవరాల్
  109. 4:03గా స్టాక్ పరిగెడుతుంది కనుక దీన్ని మనం
  110. 4:05ఫాలో అప్ చేయాలి. ఇక నెక్స్ట్ వ రూపాయల
  111. 4:07లోపు మనం మాట్లాడుకుంటున్న మూడో స్టాక్
  112. 4:09అండి పినోటెక్స్ కెమికల్స్ఎఫ్సిఎల్ మీకు
  113. 4:12గుర్తుందా అండి ఈ కంపెనీని కూడా మనం
  114. 4:14ఇంచుమించుగా కరోనా టైం దగ్గర నుంచి
  115. 4:16మాట్లాడుతూనే వస్తున్నాం. ఓ పక్క మోర్బిన్
  116. 4:18లాబరేటరీస్ ఎలాగైతే గోల్ పెడుతుందో
  117. 4:20ఇండస్ట్రీ అంతా కూడా ఈ ఫినోటెక్స్
  118. 4:23కెమికల్స్ మీద గోల్ పెడుతుందండి. అటు
  119. 4:24ఫండమెంటల్ గా ఇటు టెక్నికల్ గా ఏ విధంగా
  120. 4:27తీసుకున్నా మనకి కచ్చితంగా ఇది మన వాచ్
  121. 4:30లిస్ట్ లో ఉండాలి అని చెప్పి మనం
  122. 4:31అనుకునేలాంటి అన్ని పారామీటర్స్ టిక్
  123. 4:33అవుతున్న స్టాక్ ఇది. సో దీన్ని కూడా మనం
  124. 4:36ఖచ్చితంగా ఫాలో అప్ చేద్దాం. మీరు ప్రైస్
  125. 4:38యాక్షన్ ని ఫాలో అప్ చేయండి. బిజినెస్ ని
  126. 4:40ఒకసారి స్టడీ చేయండి. నెక్స్ట్ చాలా
  127. 4:42గ్రోత్ వస్తుంది అనే విషయం
  128. 4:43అర్థమవుతుందండి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి
  129. 4:44అంటే పెగ్ రేషియో ఎక్స్ట్రీమ్లీ హై
  130. 4:46కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం పిఈ కూడా
  131. 4:49మోడరేట్లీ హై కనిపిస్తుంది. సో ఎటువంటి
  132. 4:51డిప్స్ వచ్చినా ఫ్యూచర్ లో మనకి
  133. 4:52ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్
  134. 4:54ప్రపంచమంతా ఓ రెండు స్టాక్స్ పెరిగిపోతాయి
  135. 4:57అనుకుంటున్న వాటి గురించి అలాగే మిగిలిన
  136. 4:59కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడే ముందు ఈ
  137. 5:02స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 15 గ్రోత్
  138. 5:04స్టాక్స్ గురించి మనం మాట్లాడాలండి. నేను
  139. 5:07చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ
  140. 5:09స్క్రీన్ మీద చూపిస్తున్నది ఏది కూడా మీకు
  141. 5:11బై సెల్ రికమెండేషన్స్ కాదండి. మనం ఒక 15
  142. 5:13స్టాక్స్ ని మనం ఖచ్చితంగా స్టడీ చేయాలి
  143. 5:16అని చెప్పి రెండు నెలల క్రితం జూన్ 29వ
  144. 5:19తారీకున షేర్ చేయడం స్టార్ట్ చేసామండి.
  145. 5:21WhatsAppట్ లో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్
  146. 5:23కి హాయ్ పెట్టిన వాళ్ళందరికీ చాలాసార్లు
  147. 5:25వీడియోస్ లో కూడా కవర్ చేసిన స్టాక్స్
  148. 5:27అండి ఇవి. ఈ కంపెనీ జూన్ 29వ తారీకు నుంచి
  149. 5:30జూలై 29వ తారీకు అండ్ ప్రస్తుతానికి ఎలాగ
  150. 5:33పర్ఫార్మెన్స్ చేస్తుందో మనకి ఇక్కడ
  151. 5:35కనిపిస్తుందండి. ఈ పెరిగిన స్టాక్స్
  152. 5:36గురించి పక్కన పెట్టండి ఇవి ఎలాగా అందరూ
  153. 5:38ఓకే అనేస్తారు. బట్ ఈ పడిపోతున్న స్టాక్స్
  154. 5:40గురించి మనం మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్
  155. 5:42ఆస్ట్రా మైక్రోవేవ్ ఉందండి. ఇది మనం
  156. 5:44చెప్పుకున్న తర్వాత వన్ మంత్ లో 2%
  157. 5:47పెరిగింది బట్ ప్రస్తుతానికి స్టిల్ ఇంకా
  158. 5:491% మైనస్ లో ఉంది. టెక్నికల్ గా మనకి
  159. 5:52స్ట్రాంగ్ గా కనిపిస్తున్న ఓవరాల్ గా మనకి
  160. 5:54వీక్ గా ఉందండి. రెండు నెలల్లో ఎటువంటి
  161. 5:56రిటర్న్స్ ఇవ్వలేదు కానీ మేనేజ్మెంట్
  162. 5:58వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా వీళ్ళ తలక
  163. 6:00బిజినెస్ రెండు రెట్లు కాదండి మూడు రెట్లు
  164. 6:02కాదండి ఐదు రెట్లు అంతకన్నా ఎక్కువ పెరిగే
  165. 6:05అవకాశం ఉందని చెప్పి వీళ్ళు
  166. 6:07మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి స్టాక్స్
  167. 6:09మనం ఫాలో అప్ చేస్తే ఇలాంటి స్టాక్స్ ని
  168. 6:11మనం ముందుగానే ఐడెంటిఫై చేస్తున్నామండి
  169. 6:14కంపెనీ వాళ్ళు నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో
  170. 6:16ఎలాంటి గ్రోత్ వస్తుంది అనేది వాళ్ళు
  171. 6:18చెప్పింది వింటే నిజంగా ఒళ్ళు
  172. 6:20గగురుపడుస్తుందండి. ఇదొక్కటే కాదు హిటాచి
  173. 6:22ఎనర్జీ ఇప్పుడు మీరు డేటా సెంటర్లని ఏఐ
  174. 6:25అని సెమీకండక్టర్లు అని మాట్లాడుతున్నారు
  175. 6:27కదా ఈ hిటచి ఎనర్జీ లేకుండా ఇండస్ట్రీ
  176. 6:29ఏమైనా పెరుగుతుంది అనుకుంటున్నారా అండి
  177. 6:31కాదు బిజినెస్ పరంగా చాలా గ్రోత్ మనకి
  178. 6:33కమింగ్ డేస్ లో రాబోతుంది బట్
  179. 6:35ప్రస్తుతానికి మార్కెట్ లో కొంత ఇబ్బంది
  180. 6:36పడుతున్నాయి అంతే ఇక బన్సల్ వైర్ అవ్వచ్చు
  181. 6:39లేదు అంటే అపోలో మైక్రో సిస్టమ్స్
  182. 6:40అవ్వచ్చు ఈ అపోలో మైక్రో సిస్టమ్స్
  183. 6:42గురించి నేను చెప్పక్కర్లే 50 రూపాయల
  184. 6:44దగ్గర 40 రూపాయల దగ్గర మనం మాట్లాడుకున్న
  185. 6:45స్టాక్ అండి ఇది అండ్ ఇప్పటికీ ఇప్పటికీ
  186. 6:47కూడా ఇది ఆల్ టైమ ఐస్ దగ్గర బ్రేక్అవట్
  187. 6:50అవ్వడానికి రెడీగా కనిపిస్తున్న కంపెనీ
  188. 6:51ఇది. TG పవర్ మనకి బాగా రికవర్
  189. 6:53అయిపోయిందండి. స్టిల్ ఇంకా మనకి
  190. 6:55అవ్వడానికి ఛాన్స్ ఉంది. తేజస్
  191. 6:56నెట్వర్క్స్ పేస్ డిజిటెక్ గమనించారా
  192. 6:58తేజస్ నెట్వర్క్స్ ఫస్ట్ వన్ మంత్ లో బాగా
  193. 7:00పడిపోయింది ఆల్మోస్ట్ మళ్ళీ మనకి రికవర్
  194. 7:02అవ్వడం స్టార్ట్ అయింది. కారణంబsnl దగ్గర
  195. 7:05నుంచి వీళ్ళకి 40 50 వేల కోట్ల ఆర్డర్లు
  196. 7:07ఇంకా రావాల్సినవి ఉన్నాయండి వస్తాయి అవి.
  197. 7:08ఎప్పుడు వస్తాయో మనం చెప్పలేం కానీ
  198. 7:10ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. పేస్ డిజిటెక్
  199. 7:12ప్రస్తుతానికి ఇబ్బంది పడుతుంది బాగా బట్
  200. 7:14వీళ్ళ తాలక బిజినెస్ కెపాసిటీ
  201. 7:15ఎక్స్పాన్షన్ రెండు రెట్లు, మూడు రెట్లు
  202. 7:17చేస్తున్నారండి. ఎస్పెషల్లీ ఇప్పుడు
  203. 7:19ఇండియా ఏ విషయంలో ఖచ్చితంగా గ్రోత్
  204. 7:21తీసుకురావాలనుకుంటున్నారో బ్యాటరీ ఎనర్జీ
  205. 7:23స్టోరేజ్ సిస్టం విషయంలో వీళ్ళు చాలా
  206. 7:26కీలకంగా గ్రోత్ అవుతున్నారండి స్ట్రాటజిక్
  207. 7:28గా వీళ్ళక కెపాసిటీ ఎక్స్పాన్షన్
  208. 7:30చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ బెస్ట్
  209. 7:31కంపెనీస్ సోలార్ కంపెనీస్ కొంత ఇబ్బంది
  210. 7:33పడుతున్నాయండి బట్ కచ్చితంగా గ్రోత్
  211. 7:35వస్తుందనియతే బిజినెస్ దగ్గర నుంచి మనకు
  212. 7:37అర్థమవుతుంది. ఇక ఎంటైర్ ఈ 15 స్టాక్స్ లో
  213. 7:40ఒకే ఒక్క స్టాక్ బిజినెస్ కి పొటెన్షియల్
  214. 7:42ఉంది కానీ మార్కెట్ ఎందుకో రికగ్నైజ్
  215. 7:44చేయట్లేదు అని చెప్పి నేను ఫీల్ అవుతున్న
  216. 7:46స్టాక్ అండి పవరిక డీజిల్ జనరేటర్స్
  217. 7:48ప్రిపేర్ చేసే కంపెనీ అండి ఇది
  218. 7:50ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీస్ తో టై
  219. 7:52అప్ ఉన్న కంపెనీ ఇది. ఇక పెరిగిన స్టాక్స్
  220. 7:54అంటారా యథర్ విమార్క్ వీటి గురించి
  221. 7:56చెప్పిన అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు
  222. 7:57చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఎందుకు
  223. 7:58పెరుగుతున్నాయో ఎలా పెరుగుతాయో ఇంకా
  224. 8:00ఎంతవరకు పెరుగుతాయో కూడా మీ అందరికీ
  225. 8:01తెలుసు. ఇలాంటి స్టాక్స్ ని మనం స్వింగ్
  226. 8:03ట్రేడింగ్ కైనా లేదు షార్ట్ టర్మ్
  227. 8:05ట్రేడింగ్ కైనా మిడ్ టర్మ్ ట్రేడింగ్ కైనా
  228. 8:07లేదు ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్
  229. 8:09అప్ చేసుకోవాలన్నా ఎలాగ ఐడెంటిఫై చేస్తాము
  230. 8:12ఏవో నాలుగు స్టాక్స్ తెలుసుకొని
  231. 8:14కొనేసుకోవడం కాకుండా లైఫ్ లాంగ్ మనం
  232. 8:16కచ్చితంగా స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడం టైం
  233. 8:19టు టైం వాటిని ఫాలో అప్ చేస్తూ ఒక వెల్త్
  234. 8:22బిల్డ్ అప్ చేసే ఒక ప్రాసెస్ ని
  235. 8:24నేర్చుకుందాము అంటే సీరియస్ గా
  236. 8:25చెప్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉండి
  237. 8:27ఇలాంటి స్టాక్స్ ని టైం టు టైం నాతో పాటు
  238. 8:30మీరు కూడా స్టడీ చేద్దాము అనే ఇంట్రెస్ట్
  239. 8:33ఉంటేనే ఇక్కడ కనిపిస్తున్న WhatsAppట్
  240. 8:35నెంబర్ కి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని
  241. 8:36చెప్పి మెసేజ్ పెట్టండి. మన వర్క్షాప్
  242. 8:38డీటెయిల్స్ అయితే మీకు పంపిస్తానండి
  243. 8:40జాయిన్ అవ్వదురు గాని. ఇక్కడ నేను మీ
  244. 8:41అందరికీ ఒకే ఒక క్వశ్చన్ సూటిగా
  245. 8:43అడుగుతున్నానండి. ఏవో నాలుగు స్టాక్స్
  246. 8:45కొనుక్కోవడమో డబ్బులు వస్తే ఓకే అనుకోవడమో
  247. 8:47కాదు లైఫ్ లాంగ్ మీ అంతటి మీరు ఒక
  248. 8:50సిస్టమాటిక్ ప్రాసెస్ తో స్టాక్స్ ని మీ
  249. 8:52అంతటి మీరు ఐడెంటిఫై చేసుకోవడం వెల్త్ ని
  250. 8:54జనరేట్ చేసుకోవడం సీరియస్ గా స్టాక్
  251. 8:56మార్కెట్ లో మీకంటూ ఒక క్లియర్
  252. 8:59పోర్ట్ఫోలియో ని బిల్డ్ అప్ చేసుకోవడం ఒక
  253. 9:00ట్రేడింగ్ రొటీన్ బిల్డ్ అప్ చేసుకుందాం
  254. 9:02అనుకుంటే కచ్చితంగా ఈ WhatsAppట్ నెంబర్
  255. 9:04కి ఇంట్రెస్ట్ మెసేజ్ పెట్టండి. ఈ
  256. 9:06వర్క్షాప్ లో మీరు నాతో పాటు కూర్చొని
  257. 9:10నేను స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాను
  258. 9:12ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నాను ఒకవేళ ఎంటర్
  259. 9:14అయితే ఎందుకు ఎంటర్ అవుతున్నాను ఎప్పుడు
  260. 9:16ఎంటర్ అవుతున్నాను పెరగడానికి గల కారణాలు
  261. 9:18ఏంటి ఒకవేళ పడిపోతుంటే దాన్ని హోల్డ్
  262. 9:20చేయాలా లేదా ఇలాంటి విషయాలన్నీ మీరు
  263. 9:23ఖచ్చితంగా నేర్చుకుంటారండి. అండ్ ఇక్కడ
  264. 9:25నేను చెప్తున్న ఒకే ఒక్క పాయింట్ మీరు
  265. 9:26నాతో పాటు కూర్చొని నేర్చుకుంటారు. నేను
  266. 9:28వైజాగ్ లో ఉంటానండి నా దగ్గరికి రాగలిస్తే
  267. 9:31మీరు తప్పకుండా రావచ్చు లేదు రాలేకపోయినా
  268. 9:34ఆన్లైన్ లోనైనా సేమ్ క్లాసెస్ మీరు
  269. 9:36వినొచ్చండి. సో ఇప్పుడు చెప్పండి మీరు
  270. 9:38నాతో పాటు కూర్చుని నేర్చుకోవడానికి
  271. 9:41ఎంతమంది రెడీగా ఉన్నారు నిజంగా ఇంట్రెస్ట్
  272. 9:43ఉంటే ఇక్కడ కనిపిస్తున్నవాట్ నెంబర్ కి
  273. 9:45మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఒక
  274. 9:46మెసేజ్ అయితే పెట్టండి. ఇప్పుడు మనం
  275. 9:48కోఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. ఐటి
  276. 9:50సెక్టార్ స్టాక్స్ అన్ని పడిపోతున్నాయని
  277. 9:53అందరూ చెప్తున్నారండి పడిపోతున్నాయి కూడా
  278. 9:55కానీ కోఫోర్జ్ మాత్రం పెరుగుతుందని ప్రతి
  279. 9:58ఒక్కళ్ళు చెప్తున్నారు ఈ విషయం మనం గడిచిన
  280. 10:00రెండు నెలలుగా మాట్లాడుకుంటున్నామండి.
  281. 10:02ఇప్పుడు ఈ స్టాక్ కూడా మీరు డైలీ చార్ట్
  282. 10:03ఓపెన్ చేసి చూస్తే బ్రహ్మాండం బద్దలైపోయే
  283. 10:06బ్రేక్వుట్ కి రెడీగా ఉంది. సో ఇలాంటి
  284. 10:07స్టాక్స్ ని మనం ఫాలో అప్ చేయాలండి.
  285. 10:09ఇండస్ట్రీ అంతా ఈ కంపెనీ గురించి
  286. 10:11కాన్ఫిడెంట్ గా ఉంది. ఇండస్ట్రీ అంతా ఏ
  287. 10:13విషయంలో భయపడుతున్నారో అలాంటి విషయాల్లో
  288. 10:15వీళ్ళు ముందంచలో ఉన్నారండి. అటు టెక్నికల్
  289. 10:17గా ఇటు ఫండమెంటల్ గా ఈవెన్ సెంటిమెంట్
  290. 10:19పరంగా కూడా మనకి కాస్త పాజిటివ్ గా
  291. 10:21కనిపిస్తున్న ఐటి సెక్టార్ స్టాక్ ఈకో
  292. 10:23ఫోర్జ్ దీంతో పాటు ఈ పర్సిస్టెన్స్ సిస్టం
  293. 10:26మీద కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా అలాగే
  294. 10:28కనిపిస్తుందండి. మీరు ఈ స్టాక్ ప్రైస్లు
  295. 10:30చూసి భయపడొద్దండి. మీరు కంపెనీని స్టడీ
  296. 10:32చేయండి ప్రైస్ యాక్షన్ ని స్టడీ చేయండి సో
  297. 10:34దట్ ఫ్యూచర్ లో ఇలాంటి సిమిలర్ సినారియో
  298. 10:36ఉన్న మరొక కంపెనీ మీద మీకు ఎప్పుడైనా
  299. 10:38అపర్చునిటీ వస్తున్నదా రావట్లేదా
  300. 10:40తెలుసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఇక్కడ మనం
  301. 10:42చెప్పే ఏ స్టాక్ కూడా బై సెల్ రికమెండేషన్
  302. 10:45కాదండి మీకు విషయం అర్థం కావాలి కంపెనీలో
  303. 10:47అటు ఫండమెంటల్ గా గాని టెక్నికల్ గా గాని
  304. 10:50ఓవరాల్ గా సెంటిమెంట్ పరంగా గాని ఎటువంటి
  305. 10:52మార్పులు మనకు మార్కెట్ లో ఉన్నాయి ఆ
  306. 10:54మార్కెట్ కి తగ్గట్టు పరిస్థితులు ఎలా
  307. 10:56మారుతున్నాయో చెప్పడమే నా ఉద్దేశం అండి.
  308. 10:58సో కోఫోర్స్ అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్
  309. 11:00ఈ రెండిటిని కూడా మీరు ఖచ్చితంగా ట్రాక్
  310. 11:02చేయండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న
  311. 11:04స్టాక్ ఎంటరో హెల్త్ కేర్ అండి. రీసెంట్
  312. 11:06గా ఐపిఓ కి వచ్చిన తర్వాత చాలా బజ్
  313. 11:08క్రియేట్ అయింది. ఆ బజ్ మొత్తం
  314. 11:10చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత
  315. 11:12అందరూ మర్చిపోతారు కానీ ఇప్పుడు ఏమవుతుంది
  316. 11:14ఈ స్టాక్ ఆకాశంలోకి దూసుకెళ్తుంది.
  317. 11:16వాల్యేషన్స్ పరంగా పిఈ చూస్తే
  318. 11:18ఎక్స్పెన్సివ్ అయిపోతుందండి బట్ టెక్నికల్
  319. 11:20గా చార్ట్ చూసిన ఫండమెంటల్ గా కంపెనీ తలక
  320. 11:22బిజినెస్ గ్రోత్ చూసిన నోరు ఎలబెట్టే
  321. 11:25పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి. ఈ
  322. 11:26కంపెనీ తలక ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి.
  323. 11:28గడిచిన సంవత్సరం జూన్ నెలలో 50 కోట్లు
  324. 11:31ఉంటే 2026 జూన్ కి అంటే వన్ ఇయర్ లో
  325. 11:34ఆల్మోస్ట్ 100% గ్రోత్ చూపిస్తుందండి. ఇక
  326. 11:37ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ గమనించండి
  327. 11:39చాలా స్పీడ్ గా ఎవ్రీ క్వార్టర్ అండ్
  328. 11:41క్వార్టర్ మనకి గ్రోత్ కనిపిస్తుంది. సో ఈ
  329. 11:43రెండు ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈ ఆపరేటింగ్
  330. 11:45ప్రాఫిట్ మార్జిన్ ఇలాగ మెయింటైన్ అయితే
  331. 11:47చాలండి. ఈ ఎంటీరో హెల్త్ కేర్ లో గ్రోత్
  332. 11:49మనకి ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. నేను ఏం
  333. 11:51చెప్తున్నానో మీకు నిజంగా అర్థం కావాలంటే
  334. 11:53డైలీ చాట్ ఓపెన్ చేసి చూడండి. నేను మళ్ళీ
  335. 11:55మళ్ళీ చెప్తున్నానండి డైలీ చార్ట్ ఓపెన్
  336. 11:57చేసి చూస్తే మీకు అర్థమవుతుంది పరిస్థితి
  337. 11:59ఏంటనేది. సో ప్రైస్ యాక్షన్ ని టెక్నికల్
  338. 12:01గా ఇక్కడ కనిపిస్తున్న బ్రేక్వుట్
  339. 12:02లెవెల్స్ ని జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి.
  340. 12:04ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్
  341. 12:06ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్
  342. 12:08లిమిటెడ్ అండి. ఈ ఐఓఎల్ కెమికల్ అండ్
  343. 12:10ఫార్మస్యూటికల్స్ గురించి మాట్లాడే ముందు
  344. 12:12మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డైలీ చాట్ ఓపెన్
  345. 12:14చేసి ఏం జరుగుతుందో గమనించండి మీకు ఏం
  346. 12:16చాట్ పాటర్న్ గమనిస్తుందో నోట్ చేసుకోండి
  347. 12:19ఏ లెవెల్ దగ్గర మీకు ఆ చార్ట్ పాటర్న్
  348. 12:20బ్రేక్వుట్ వస్తుందో నోట్ చేసుకోండి
  349. 12:22ఎప్పుడైతే ప్రైస్ ఆ లెవెల్ మీదన
  350. 12:23కంటిన్యూస్ గా ట్రేడ్ అవుతూ ఉంటుందో
  351. 12:25ఫర్దర్ ఆపర్చునిటీస్ మీకు కనిపిస్తాయండి
  352. 12:27ఫండమెంటల్ గా ట్రిగ్గర్స్ ఉన్నాయి. ఈ
  353. 12:29కంపెనీ కూడా ఆల్మోస్ట్ 62 కోట్ల నుంచి 104
  354. 12:33కోట్లకయితే పెరిగిపోయిందండి. ఆపరేటింగ్
  355. 12:35ప్రాఫిట్ మార్జిన్స్ కూడా రీసెంట్
  356. 12:36క్వార్టర్స్ లో హైయెస్ట్ ఎవర్ మనకి
  357. 12:38కనిపిస్తుంది దగ్గరగా నెట్ ప్రాఫిట్ కూడా
  358. 12:41ఆల్మోస్ట్ మనకి డబల్ అయిపోయిందండి. వన్
  359. 12:43ఇయర్ లో ట్రమండస్ గ్రోత్ ని చూపిస్తున్న ఈ
  360. 12:46కంపెనీ కచ్చితంగా అటు టెక్నికల్ గా ఇటు
  361. 12:48ఫండమెంటల్ గా కూడా మనకి మంచి ట్రిగ్గర్స్
  362. 12:50అయితే చూపిస్తున్నాయండి. ఇక నెక్స్ట్ మనం
  363. 12:52మాట్లాడుకునే స్టాక్ డైనమిక్ కేబుల్స్
  364. 12:54అండి. సిమిలర్ సినారియో అండి. డైలీ చాట్
  365. 12:56ఓపెన్ చేసి చూస్తే అబ్బబ్బబ్బా సూపర్
  366. 12:58అంటారు మీరే నేను ఇంతకైనా చెప్పాల్సిన
  367. 13:00అవసరం లేదండి అటు ఫండమెంటల్ గా ఇటు
  368. 13:02టెక్నికల్ గా మనకి ట్రిగ్గర్స్ అయితే
  369. 13:04కనిపిస్తున్నాయి ఫాలో అప్ చేయండి ప్రైస్
  370. 13:06యక్షన్ ని స్టడీ చేయండి. నెక్స్ట్ ఏం
  371. 13:08జరుగుతుంది అనే దాన్ని అబ్సర్వ్ చేస్తే
  372. 13:09ఫ్యూచర్ లో గ్రోత్ వస్తుందా రాదా అనేది
  373. 13:12నేను కాదు మీరే చెప్తారు. సో ఆన్ దిస్
  374. 13:14నోట్ మీకు మళ్ళీ మరొక్కసారి నేను
  375. 13:16చెప్తున్నానండి మీరు నాతో పాటు కూర్చొని
  376. 13:18నా వరకు రాగలిగితే వచ్చి నాతో పాటు
  377. 13:21నేర్చుకుంటున్నారా ఇంట్రెస్ట్ ఉందా
  378. 13:23కచ్చితంగా నాకు WhatsAppట్ లో ఈ నెంబర్ కి
  379. 13:24ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పండి. లేదు నా
  380. 13:26వరకు రాలేకపోయినా ఆన్లైన్ లో నాతో పాటు
  381. 13:28కూర్చొని స్టడీ చేస్తారా అలాగైనా
  382. 13:30పర్వాలేదండి. ఏమి తొందర పడాల్సిన అవసరం
  383. 13:32లేదండి టైం తీసుకోండి మన వీడియోస్ అన్ని
  384. 13:35చూడండి మనం చెప్పిన స్టాక్స్ జాగ్రత్తగా
  385. 13:37ఫాలో అప్ చేయండి ఇవాళ కాకపోతే రేపటికైనా
  386. 13:39కొంత మార్కెట్ లో అవగాహన అయితే
  387. 13:41తెచ్చుకోండి. ఇదే ప్రాసెస్ నాతో కూర్చొని
  388. 13:44తొందరగా కాస్త నేర్చుకుందాం అనుకున్నా
  389. 13:46లేదు కచ్చితంగా ఒక సిస్టమాటిక్ ప్రాసెస్
  390. 13:48ప్రకారం ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా
  391. 13:50కచ్చితంగా ఈ నెంబర్ కి WhatsAppట్ లో హాయ్
  392. 13:52అని పెట్టి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని
  393. 13:54పెట్టండి. మీకు డీటెయిల్స్ అయితే నేను
  394. 13:55పంపిస్తాను వర్క్షాప్ వి. ఈ వీడియో
  395. 13:57నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా
  396. 13:59ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్
  397. 14:01అందరికీ షేర్ చేసి మన వీడియోస్ ని మనంతకు
  398. 14:03చేరువేయలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్
  399. 14:05చేస్తారు అని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో
  400. 14:07కలుద్దామ అండి ధన్యవాదాలు.

About this transcript

This page contains the full transcript of Good Stocks Below 100 Rupees by Trading Marathon తెలుగు , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,100 words across 400 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.