రామకృష్ణ పరమహంస మరణ రహస్యం ఏమిటి? స్వామి వివేకానందకు చెప్పిన షాకింగ్ నిజం! | FN-20 Telugu — Transcript
Full transcript
- 0:001886వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ
- 0:03అర్ధరాత్రి వేళ కలకత్తాలోని కాశీపూర్ వద్ద
- 0:06ఉన్న ఒక పెద్ద బంగ్లాది బయట అంతా గూడమైన
- 0:09చీకటి ప్రశాంతమైన వాతావరణం కానీ హటాతుగా ఆ
- 0:13అర్ధరాత్రి ఆ భవంతి నుండి ఒక గూడెల్ని
- 0:15[నవ్వు] పిండేసే కేక వినబడింది. ఆ శబ్దం
- 0:18వినగానే ఇంట్లో ఉన్న శిష్యులందరూ
- 0:20ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణాలు
- 0:22గుప్పెట్లో పట్టుకొని ఆయన గది వైపు
- 0:24పరిగెత్తుకెళ్ళారు. అక్కడ వాళ్ళు చూసిన
- 0:27దృశ్యం వాళ్ళ జీవితంలో ఎన్నడూ
- 0:28మర్చిపోలేనిది. కళ్ళ ముందు కనిపిస్తున్నది
- 0:31సాక్షాత్తు దేవుడిగా కొలిచే శ్రీ రామకృష్ణ
- 0:34పరమహంస. ఆయన తీవ్రమైన నరకయాతను
- 0:37అనుభవిస్తున్నారు. గొంతుల విపరీతమైన మంట.
- 0:40శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయి శరీరం
- 0:43కాలిపోతున్నట్లుగా తల్లడిల్లిపోతున్నారు.
- 0:45ఎంతటి కష్టంలోనైనా ప్రశాంతంగా చిరునవ్వు
- 0:48చిందించే ఆ మహాత్ముడు ఆ రోజు పడుతున్న బాధ
- 0:51చూసి శిష్యులకు ఏం చేయాలో తోచలేదు. ఆయన
- 0:54ప్రాణప్రియ శిష్యుడైన నరేంద్రనాథ్ మన
- 0:57స్వామి వివేకానంద ఆ దృశ్యాన్ని కళ్ళారా
- 1:00చూడలేకపోయారు. కంటినిండా నీళ్లతో గుండె
- 1:02పగిలిపోతుంటే ఆ గది నుంచి బయటకు పరిగెత్తి
- 1:05వెళ్ళిపోయారు. ఎవరి జీవితమంతా ఇతరులకు
- 1:07ప్రేమ పంచడానికే సరిపోయిందో ఎవరైతే జీవుడే
- 1:10శివుడని నమ్మారో అంతటి గొప్ప వ్యక్తి
- 1:13ముగింపు ఇంత దారుణంగా ఎందుకు జరిగింది?
- 1:16ఇది కేవలం ఒక వ్యాధి వల్ల వచ్చిన కష్టమా?
- 1:18లేక దీని వెనక మనం ఊహించని ఏదైనా పెద్ద
- 1:22ఆధ్యాత్మిక రహస్యం ఉందా ఈరోజు క్లియర్ గా
- 1:25చూద్దాం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే
- 1:28మొదట మనం ఆయన ప్రారంభ జీవితాన్ని కొద్దిగా
- 1:31తెలుసుకోవాలి. 1836 ఫిబ్రవరి 16న
- 1:34బెంగాల్లోని కామరపుకార్ అనే ఒక చిన్న
- 1:38పల్లెటూర్లో ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో
- 1:41ఆయన జన్మించారు. చిన్నతనంలో ఆయన పేరు
- 1:44గదాధర్ చటోపాధ్యాయ. చిన్నప్పటి నుంచే
- 1:46ఆయనకు మిగతా పిల్లల్లాగా ఆడుకోవడం
- 1:49చదువుకోవడం కంటే దేవుడి ధ్యానంలో ఉండడమే
- 1:52ఎక్కువ ఇష్టంగా ఉండేది. తర్వాత ఆయన
- 1:54అన్నయ్యతో కలిసి కలకత్తాకు వచ్చి
- 1:57దక్షిణేశ్వర్ కాళీమాత దేవాలయంలో పూజారిగా
- 2:00మారారు. అక్కడి నుంచే ఆయన జీవితం పూర్తిగా
- 2:03మలుపు తిరిగింది. అమ్మవారు నిజంగా ఉందా
- 2:06ఉంటే నాకు ఎందుకు కనిపించడం లేదు అనే ఒక్క
- 2:09ఆలోచన ఆయన మనసును పూర్తిగా ఆక్రమించింది.
- 2:12రోజులు, నెలలు, సంవత్సరాలు ఆయన తిండి,
- 2:16నిద్ర మర్చిపోయి కాళీమాత దర్శనం కోసం
- 2:18తప్పించారు. ఆ తీవ్రమైన సాధనే ఆయనను ఒక
- 2:21సాధారణ పూజారి గదాధర్ నుండి ప్రపంచం
- 2:24మొత్తం కొలిచే శ్రీ రామకృష్ణ పరమహంసగా
- 2:27మార్చింది. ఆయన కేవలం హిందూ ధర్మాన్నే
- 2:30కాదు ఇస్లాం క్రైస్తవం లాంటి అన్ని మతాల
- 2:33సాధనలు చేసి అన్ని మార్గాలు చేరేది ఒక
- 2:36దేవుడి దగ్గరికే అని ప్రపంచానికి తన
- 2:39అనుభవం ద్వారా నిరూపించి చెప్పారు. చాలా
- 2:41మంది సాధకులు తమ జీవితాంతం కష్టపడి సాధన
- 2:44చేసినా పొందని సమాధి స్థితిని రామకృష్ణులు
- 2:48తన చిన్నతనంలోనే పొందేసేవారు. ఊరిలో
- 2:50నాటకాలు జరుగుతున్నప్పుడు ఒకసారి శివుడి
- 2:53వేషం వేసుకున్న గదాధర్ ఆ వేషంలో ఉండగానే
- 2:56బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయి
- 2:58దేవుడి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఆయన
- 3:01శరీరం నిశ్చలంగా మారిపోయేది. కళ్ళంబడి
- 3:04ఆనంద భాష్పాలు కారేవి. అది చూసి
- 3:06చుట్టుపక్కల వాళ్ళు భయపడిపోయేవారు కానీ
- 3:09అది ఆయన ఆధ్యాత్మిక ఎత్తుకు సంకేతం
- 3:11దక్షిణేశ్వర్లో కాళీమాత ముందు పూజ
- 3:13చేసేటప్పుడు కూడా ఆయన గంటల తరబడి ఇలాగే
- 3:16సమాధి స్థితిలో ఉండిపోయేవారు. పూజ
- 3:19చేయడానికి తెచ్చిన పూలను అమ్మవారికి
- 3:21వేయడానికి బదులు తన తలపైనే వేసుకునేవారు.
- 3:23ఎందుకంటే ఆయనకు తనలోనూ బయట ఉన్న
- 3:26అమ్మవారిలోనూ తేడా కనిపించేది కాదు.
- 3:29ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి సాధారణ మానవ
- 3:31భావనాలకు అతీతుడు. ఆయనకు ప్రపంచంలో ఉన్న
- 3:34ప్రతి ఒక్కరి బాధ తన బాధగానే అనిపించేది.
- 3:37ఒకరి కంటి నుండి నీరు వస్తే ఆయన గుండె
- 3:40తరుక్కుపోయేది. ఈ అతిగా ఉన్న దయాగుణమే
- 3:43కాలక్రమంలో ఆయన శరీరానికి ఒక పెద్ద శాపంగా
- 3:46మారింది. సమయం 1885వ సంవత్సరం చివరికి
- 3:50వచ్చింది. దక్షిణేశ్వర్కు రోజు వందలాది
- 3:52మంది జనాలు రావడం మొదలైంది. ఆయనను
- 3:55చూడటానికి ఆయన మాటలు వినడానికి తమ
- 3:58సమస్యలను పరిష్కారం వెతుక్కోవడానికి
- 4:00ప్రజలు క్యూ కట్టేవారు కానీ అప్పుడే ఆయన
- 4:03శరీరంలో మార్పులు మొదలయ్యాయి. ఆయన గొంతు
- 4:06కొద్దిగా మారుతూ వచ్చింది. మొదట్లో
- 4:08శిష్యులు ఏమనుకున్నారంటే ఆయన రోజు గంటల
- 4:11తరబడి ఆగకుండా మాట్లాడటం వల్ల భజనలు చేయడం
- 4:14వల్ల గొంతు బొంగురుపోయిందని భావించారు.
- 4:17కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్
- 4:20అయిపోతుందని అనుకున్నారు. కానీ రోజులు
- 4:22గడుస్తున్న కొద్దీ పరిస్థితి
- 4:23మెరుగుపడడానికి బదులు ఇంకా దారుణంగా
- 4:26మారింది. ఆయన ఏదైనా ఆహారం తీసుకోవడానికి
- 4:29ప్రయత్నిస్తే గొంతులో సూదులతో గుచ్చినట్లు
- 4:31విపరీతమైన నొప్పి వచ్చేది. చివరకు మంచి
- 4:34నీళ్లు తాగడం కూడా ఆయనకు ఒక పెద్ద
- 4:36ప్రహాసనంగా మారింది. దీంతో కంగారుపడిన
- 4:39శిష్యులు ఆనాటి కలకత్తాలోనే అత్యంత
- 4:42ప్రముఖుడైన డాక్టర్ మహేంద్రలాల్ సర్కాను
- 4:44పిలిపించి పరీక్ష చేయించారు. ఆయన
- 4:47రామకృష్ణుడి గొంతును క్షుణణంగా
- 4:49పరిశీలించిన తర్వాత చెప్పిన మాట విని
- 4:51శిష్యులందరి కాళ్ళ కింద నేల నడిచింది. ఆయన
- 4:54గొంతులో ఒక పెద్ద పుండు ఏర్పడిందని అది
- 4:56సాధారణ పుండు కాదని అది క్యాన్సర్ అని
- 4:59చెప్పారు. ఈ రోజుల్లో అంటే క్యాన్సర్
- 5:01అనగానే ఆధునిక వైద్యం ఉంది, కీమోథెరపీ
- 5:04ఉంది, రేడియేషన్ ఉంది, రకరకాల మెడిసిన్స్
- 5:06ఉన్నాయి. అయినా సరే ఇప్పటికీ క్యాన్సర్
- 5:09పేరు వింటేనే మనం భయపడిపోతాం. మరి
- 5:11ఆలోచించండి ఈ సంఘటన జరిగింది సరిగ్గా 140
- 5:15సంవత్సరాల క్రితం ఆ కాలంలో క్యాన్సర్ కు
- 5:17సరైన వైద్యం లేదు. నొప్పిని తగ్గించే
- 5:20నార్మల్ పెయిన్ కిల్లర్స్ కూడా సరిగ్గా
- 5:22అందుబాటులో లేవు. గొంతు క్యాన్సర్ అంటే
- 5:24అది మెల్లమెల్లగా మనిషిని నమిలి తినేసే ఒక
- 5:27దారుణమైన పరిస్థితి. ఆహారం తీసుకోలేక గాలి
- 5:30సరిగ్గా ఆడక ప్రతిక్షణం తీవ్రమైన మంటతో
- 5:33నరకం అనుభవించాల్సి వస్తుంది. డాక్టర్లు
- 5:36ఆయనకు సంపూర్ణ విశ్రాంతి అవసరమని అసలు
- 5:38మాట్లాడకూడదని కఠినంగా చెప్పారు.
- 5:41రామకృష్ణుడి శరీరం రోజు రోజుకి
- 5:43క్షీణించిపోవడం మొదలైంది. బరువు
- 5:45తగ్గిపోయారు. ముఖంలో కల తప్పింది.
- 5:47దక్షిణేశ్వర్లోని తేమ వాతావరణం ఆయన
- 5:50ఆరోగ్యానికి మంచిది కాదని భావించి ఆయనను
- 5:53చికిత్స కోసం కలకత్తా సమీపంలోని కాశీపూర్
- 5:56అనే ప్రశాంతమైన గార్డెన్ హౌస్ మార్చారు.
- 5:59ఇక్కడ చాలా ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
- 6:01డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ అంటే ఆ
- 6:04రోజుల్లో ఒక గొప్ప సైంటిఫిక్ మైండ్ ఉన్న
- 6:06వ్యక్తి ఆయనకు దేవుళ్ళు పూజలు ఆధ్యాత్మికత
- 6:10అంటే అస్సలు నమ్మకం ఉండేది కాదు. ఇదంతా ఒక
- 6:12మూఢ నమ్మకం అని భావించేవారు. మొదట్లో ఆయన
- 6:15రామకృష్ణుడిని ఒక సాధారణ రోగిలాగానే
- 6:18చూడడానికి వచ్చారు. కానీ రోజులు
- 6:20గడుస్తున్న కొద్దీ డాక్టర్ సర్కార్ రోజు
- 6:23కాశీపూర్ వచ్చి ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చే
- 6:25సమయంలో ఒక వింతను గమనించారు. గొంతులో
- 6:28అంతటి భయంకరమైన నొప్పి ఉండి ప్రాణం
- 6:31పోతున్నంత బాధ ఉన్నప్పటికీ రామకృష్ణుల
- 6:34ముఖంలో ఆ నవ్వు ఎప్పుడూ తగ్గలేదు. ఆయన
- 6:36దగ్గరకు వచ్చే శిష్యులకు భక్తులకు ఆయన అదే
- 6:39ప్రేమతో ఆధ్యాత్మిక విషయాలు బోధించేవారు.
- 6:42శాస్త్ర సాంకేతికత మాత్రమే నిజమని నమ్మే
- 6:44డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ రామకృష్ణుడి
- 6:47ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు. ఒక మనిషి తన
- 6:50శరీరానికి ఉన్న అంత పెద్ద వ్యాధిని
- 6:52మర్చిపోయి ఇతరులకు ఆనందాన్ని ఎలా ఇవ్వగలడు
- 6:55అనే ప్రశ్న ఆయనను వెంటాడింది. చివరకు ఆ
- 6:59నాస్తిక డాక్టర్ స్వయంగా రామకృష్ణుడికి
- 7:02పెద్ద భక్తుడిగా మారిపోయారు. రామకృష్ణుల
- 7:04పాదాల దగ్గర కూర్చుని గంటల తరబడి
- 7:07ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు. ఇప్పుడు
- 7:09మెయిన్ గా చూస్తే అసలు రామకృష్ణుడికి
- 7:12అంతటి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ఎందుకు
- 7:14వచ్చింది? ఆయన ఏమైనా తప్పు చేశారా? మన
- 7:17హిందూ ధర్మం ప్రకారం భగవద్గీత ప్రకారం
- 7:20కర్మ సిద్ధాంతం అనేది చాలా బలంగా
- 7:22పనిచేస్తుంది. మనం ఈ జన్మలో గాని
- 7:25పూర్వజన్మలో గాని చేసిన మంచి చెడుల
- 7:27ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే.
- 7:30మరి రామకృష్ణులు తన పూర్వజన్మలో ఏమైనా
- 7:33పాపం చేశారా అందుకే ఆయనకు ఈ శిక్ష పడిందా
- 7:36ఈ ప్రశ్న చాలా మందికి రావచ్చు కానీ మన
- 7:39గ్రంథాలు మరియు ఆధ్యాత్మిక వేత్తలు ఈ
- 7:42వాదనలను ముక్తకంఠంతో తిరస్కరిస్తున్నారు.
- 7:45ఎందుకంటే శ్రీ రామకృష్ణ పరమహంసను సాధారణ
- 7:48మనిషిగా చూడలేం. ఆయనను శ్రీరాముడు
- 7:51శ్రీకృష్ణుడి యొక్క అవతారంగా భావిస్తారు.
- 7:53ప్రతి యుగంలోనూ ధర్మాన్ని స్థాపించడానికి
- 7:56ప్రజలను మంచి మార్గంలో నడిపించడానికి
- 7:59అవతరించే ఒక దివ్య శక్తి ఆయన. అలాంటి
- 8:02మహాత్ముడు ఎలాంటి పాపాలు చేయడానికి
- 8:04ఆస్కారమే లేదు. ఆయన జీవితమంతా పవిత్రమైనది
- 8:07నిస్వార్థమైనది కాబట్టి ఆయన తన సొంత
- 8:10పూర్వజన్మ పాపాల వల్ల ఈ వ్యాధిని
- 8:12అనుభవించారనే వాదన ముమ్మాటికి తప్పు.
- 8:15రెండు కొంతమంది సైంటిఫిక్ కోణంలో ఆలోచించే
- 8:17వాళ్ళు మరొక సిద్ధాంతాన్ని ముందుకు
- 8:19తీసుకొస్తారు. రామకృష్ణులు రోజు గంటల
- 8:22తరబడి పూజల్లో ఉండేవారు. కాళీమాత గుడిలో
- 8:25తన గదిలో ఎప్పుడు విపరీతంగా ధూపం,
- 8:27సాంబ్రాణి పొగ, గుగ్గిలం కాల్చేవారు. ఆ
- 8:30పొగను సుదీర్ఘ కాలం పాటు పీల్చడం వల్ల ఆయన
- 8:33ఊపిరితిత్తులు మరియు గొంతు పాడైపోయి
- 8:35క్యాన్సర్ కు దారి తీసి ఉండవచ్చని ఒక
- 8:38లాజిక్ చెప్తారు. ఈ వాదన వినడానికి కొంత
- 8:40బాగున్నా, దీనిలో కూడా చాలా లోపాలు
- 8:42ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో వేలాది మంది
- 8:46సాధువులు పూజారులు తమ జీవితాంతం ధూప దీపాల
- 8:49మధ్యనే గడుపుతారు. ప్రతిరోజు సాంబ్రాని
- 8:52పొగలో ఉంటారు. మరి వారందరికీ క్యాన్సర్
- 8:54రావడం లేదు కదా. కేవలం రామకృష్ణుడికి
- 8:57ఎందుకు రావాలి? కాబట్టి ఈ ధూపం పొగ అనేది
- 9:00ఒక నెపమే గాని ఆయన అంతటి భయంకరమైన మరణ
- 9:03వేదన అనుభవించడానికి అసలు కారణం అది కాదు.
- 9:06దీని వెనుక ఇంకా ఏదో చాలా లోతైన
- 9:09ఆధ్యాత్మిక కారణం ఉందనేది స్పష్టమవుతోంది.
- 9:12నెక్స్ట్ శ్రీ రామకృష్ణ పరమహంస మరణ
- 9:15రహస్యంలో అత్యంత ఆమోదయోగ్యమైన
- 9:17ఆశ్చర్యకరమైన సిద్ధాంతం ఏంటంటే ఆయన ఇతరుల
- 9:21పాపాలను తనలోకి తీసుకోవడం. ఒక సద్గురువు
- 9:24తన శిష్యుల భక్తుల పాపాలను వారి
- 9:26కర్మఫలాలను తాను స్వీకరించి వారికి
- 9:29విముక్తి కలిగిస్తాడు. రామకృష్ణుల హృదయం
- 9:32దయతో నిండిన సముద్రం లాంటిది. ఆయన దగ్గరకు
- 9:34వచ్చే ప్రతి భక్తుడి కష్టాన్ని చూసి
- 9:36తల్లడిల్లిపోయేవారు.
- 9:38గురువు అంటే కేవలం మంచి మాటలు చెప్పడమే
- 9:40కాదు శిష్యుడి సమస్త కల్మశాలను తనపై
- 9:43వేసుకుని పవిత్రుడిగా మార్చేవాడు. ఆయన
- 9:46దగ్గరకు వచ్చే వేలాది మంది రోగులు
- 9:48పాపాత్ములు తీవ్ర మానసిక వ్యధతో ఉన్న వారి
- 9:50తలపై చెయి పెట్టి ఆశీర్వదించినప్పుడు వారి
- 9:53శరీరంలోని పాపభారాన్ని నెగిటివిటీని
- 9:56తనలోకి లాక్కునేవారు. దీనికి ఒక ప్రత్యక్ష
- 9:59సాక్ష్యం ఉంది. ఒకరోజు తీవ్రమైన కుష్టి
- 10:01వ్యాధితో ఒళ్ళంతా పుండ్లు పడి బాధపడుతున్న
- 10:04ఒక వ్యక్తి రామకృష్ణుడి కాళ్ళపై పడి ఏడవగా
- 10:07ఆయన ఏమాత్రం సంకోచించకుండా అమృత హస్తాలతో
- 10:11ఆ రోగిని నిమిరారు. మరుక్షణమే ఆ రోగికి
- 10:14మంట తగ్గి ప్రశాంతత లభించింది. కానీ ఆ
- 10:17రోగి అనుభవించాల్సిన నరక యాత్రలను
- 10:20రామకృష్ణులు తనలోకి తీసుకోవడంతో ఆయన శరీరం
- 10:23తీవ్రమైన మంటతో కాలిపోవడం మొదలైంది. ఇలా
- 10:26వందలాది మంది పాపాలను తీసుకోవడం వల్లే ఆ
- 10:29కర్మలన్నీ ఆయన గొంతులో క్యాన్సర్ రూపంలో
- 10:31బయటపడ్డాయి. డాక్టర్లు మాట్లాడకూడదని
- 10:34హెచ్చరించినా ఈ శరీరం ఎప్పటికైనా
- 10:36నశించేదే. నలుగురి బాధ తగ్గుతుందంటే
- 10:39ఇలాంటి 1000 శరీరాలను త్యాగం చేయడానికి
- 10:42సిద్ధం అని చెప్తూ ఆయన బోధనలు ఆపలేదు.
- 10:451886 జనవరి 1న జరిగిన కల్పతురు దినోత్సవం
- 10:49నాడు తోటలోని భక్తులందరినీ ఆశీర్వదించి
- 10:52వారి సమస్త కర్మలను తనపై వేసుకోవడంతో ఆయన
- 10:55ఆరోగ్యం మరింత వేగంగా క్షీణించింది. తన
- 10:57ముగింపు దగ్గర పడుతుందని తెలిసి
- 10:59రామకృష్ణులు తన ఆధ్యాత్మిక శక్తి అంతటిని
- 11:02ప్రియ శిష్యుడైన నరేంద్రుడికి దారపోశారు.
- 11:05ఆ విద్యుత్ ప్రవాహ లాంటి శక్తిని పొందిన
- 11:07నరేంద్రుడే తర్వాత స్వామి వివేకానందగా
- 11:10మారి ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మ
- 11:13పతాకాన్ని ఎగురవేశారు. చివరకు 1886 ఆగస్టు
- 11:1715 అర్ధరాత్రి దాటాక విపరీతమైన గొంతు
- 11:20నొప్పితోనే స్పష్టంగా మూడు సార్లు ఓం అనే
- 11:23ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తూ 50 ఏళ్ల
- 11:26వయసులోనే ఆయన మహాసమాధి చెందారు. తేదీల
- 11:29విషయంలో ఆగస్టు 15 లేదా 16 అని చిన్న
- 11:32వివాదాలు ఉన్నప్పటికీ ఆయన మరణం
- 11:35సాధారణమైనది కాదు అది మానవాళ్ళ కోసం చేసిన
- 11:38ఒక మహా త్యాగం గుడికి వెళ్ళడమే కాకుండా
- 11:41జీవుడే శివుడని నమ్మి ఇతరులకు సేవ చేయడమే
- 11:44నిజమైన ఆధ్యాత్మిక అని ఆయన నిరూపించారు.
- 11:47ఈనాటికి కలకత్తాలోని కాశీపూర్ ఉద్యానవనంలో
- 11:51ఆయన ప్రశాంతమైన దివ్యశక్తి ప్రసరిస్తూనే
- 11:54ఉంది. దేవుడు తనకోసం కాకుండా మనకోసం
- 11:56నరకాన్ని అనుభవించి వెలుగు ఇచ్చాడని
- 11:59గ్రహించి నలుగురికి మేలు జరిగేలా బ్రతకడమే
- 12:01రామకృష్ణులకు మనం ఇచ్చే నిజమైన నివాలి. ఈ
- 12:04అద్భుతమైన త్యాగకథపై మీ అభిప్రాయాన్ని
- 12:07కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.
About this transcript
This page contains the full transcript of రామకృష్ణ పరమహంస మరణ రహస్యం ఏమిటి? స్వామి వివేకానందకు చెప్పిన షాకింగ్ నిజం! | FN-20 Telugu by FN-20 TELUGU, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,309 words across 266 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.