📊 FINAL VOTING RESULTS | Bigg Boss Telugu 10 4t Week Elimination Analysis By Adi Reddy — Transcript
Full transcript
- 0:00ఓటింగ్ పొజిషన్స్ భయంకరంగా మారిపోయాయి
- 0:03ఫైనల్ ఓటింగ్ రిజల్ట్స్ ఆ ఓటింగ్
- 0:06సీక్వెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో
- 0:07మాట్లాడుకునే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్
- 0:10దిస్ సీజన్ ఇస్ గోయింగ్ టు హాపెన్ టుమారో
- 0:13బిగ్గెస్ట్ ట్విస్ట్ రేపు ఎలిమినేషన్
- 0:17అరాచకమా అరాచకమసి అరాచకమోబిహి
- 0:20దాంతో పాటుగా రేపు శనివారం ఎపిసోడ్ ఎలా
- 0:23ఉండబోతుంది అనేది మీ ఊహలకే
- 0:24వదిలేస్తున్నాను దాని మీద ఆల్రెడీ ఒక
- 0:26వీడియో చేశను ఆల్రెడీ వైరల్ ఆ వీడియోమ
- 0:28లక్షల చిలరం చూస్తున్నారు చూడకపోతే మళ్ళీ
- 0:30చూడండి ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత లాస్ట్
- 0:32లో చూడండి. నాకు సార్ ఏమ అడుగుతాడు
- 0:34ఎలిమినేట్ ఎవర అవ్వచ్చు అనేది ఈ వీడియోలో
- 0:36చెప్తా నాకు సార్ ఏం అడగొచ్చు ఏం జరగొచ్చు
- 0:38అనేది ఇందాక వీడియోలో చెప్పా బట్ ఈ
- 0:40వీడియోలో ఓటింగ్ రిజల్ట్స్ తో పాటుగా
- 0:43ఎలిమినేషన్ తో పాటుగా నెక్స్ట్ వీక్
- 0:45ఎలిమినేషన్ కూడా మాట్లాడకూడదు. ఓవర్
- 0:47మామూలుగా ఉండదు. యాక్చువల్ గా మామా ఏదో
- 0:50జరుగుతుంది మామా ఏదో జరుగుతుంది. అక్కడ
- 0:51ఇమ్యూనిటీ జరుగుతుంది ఆ ఇమ్యూనిటీలో ఎవరు
- 0:53గెలుస్తున్నారు అనే దాని మీద ఈ వారం
- 0:54ఎలిమినేషన్ డిపెండ్ అయి ఉంటది. బట్
- 0:55ఇమ్యూనిటీలో కొంతమంది లేరు.
- 0:57ఉండాల్సినోళ్ళు లేరు కాబట్టి పెద్ద
- 0:59ప్రాబ్లం ఏం లేదు మనకి దాని గురించి
- 1:00మాట్లాడదాం ఫస్ట్ వెనక నుంచి వద్దామా
- 1:02ముందు నుంచి వద్దామా
- 1:05దానికంటే ముందు వెనకా ముందు నుంచి వచ్చే
- 1:07దానికంటే ముందు వెనకా ముందు చూడకుండా మీరు
- 1:11సబ్స్క్రైబ్ చేయండి మా
- 1:15చేయండి 996000
- 1:18మెంబర్స్ అయ్యారు 996వ000
- 1:21మంది బిగ్ బాస్ వ్యూవర్స్ 996వ000
- 1:25మంది మన బిగ్ బాస్ రివ్యూస్ చూసే ఆడియన్స్
- 1:28జస్ట్ 4000 సబ్స్క్రైబర్స్ అయితే 1
- 1:31మిలియన్ సబ్స్క్రైబర్స్ మనకి గోల్డెన్
- 1:33బటన్ వస్తది అక్కడ పెడతాం. గోల్డెన్ బటన్
- 1:36లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్టుగావన్
- 1:38మిలియన్ సబ్స్క్రైబర్ కి ఆ మార్క్ చేరే
- 1:41లోపల నాకు సబ్స్క్రైబ్ చేస్తే నా జర్నీలో
- 1:43మీరు పార్ట్ అయిపోతారో నాకు తెలుసు నా
- 1:45జర్నీలో మీరందరూ ఎంత పార్ట్ అయిపోయారో నా
- 1:47ఆనందానికి మీరు ఎంత కారణం అయ్యారో అన్నీ
- 1:49నాకు తెలుసు 1 మిలియన్ సబ్స్క్రైబర్
- 1:52జర్నీలో మీరు చూస్తున్నారు చూస్తున్నారు
- 1:53చూస్తున్నారు తరతరాల నుంచి దాదాపుగా
- 1:55ఎనిమిది సంవత్సరాల నుంచి తరతరాలు ఏందిరా
- 1:57ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తూ సబ్స్క్రైబ్
- 1:58చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దిస్
- 2:00ఇస్ ద రైట్ టైం టు సబ్స్క్రైబ్
- 2:02సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఈ వీడియో ఈ
- 2:04వీడియో కింద కామెంట్లు సబ్స్క్రైబ్
- 2:07చేశారని చెప్పడమే కాకుండా నాకు
- 2:09కావాల్సింది ఈ వీడియో కింద ఒకటే మామ మీరు
- 2:10లైక్ చేయాలి కింద కామెంట్స్ అన్ని మీ
- 2:13ప్రేమతో నిండిపోవాలి. ఎగ్జాంపుల్ ఎలా
- 2:16ఉండాలంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నా
- 2:18వీడియోస్ చూస్తున్నారో మీకు గుర్తుండి. ఏ
- 2:20సీజన్ నుంచి నా వీడియోస్ చూస్తున్నారో
- 2:23అది కామెంట్ చేయండి మామా అండ్ ఇప్పుడు
- 2:25సబ్స్క్రైబ్ చేసివన్ మిలియన్ లో ఈరోజు ఈ
- 2:27వీడియోతో పార్ట్ అయిన వాళ్ళు ఎవరైతే
- 2:29ఉంటారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి అండ్
- 2:31ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మామా ఈ
- 2:33షోది మీకు రేపటి నుంచి ఉండకపోవచ్చు
- 2:34ఎందుకంటే ఈ రోజు నైట్ తో 1 మిలియన్
- 2:36సబ్స్క్రైబర్స్ అయిపోతారు నేను గట్టిగా
- 2:37నమ్ముతున్నా ఎందుకంటే ఈరోజు నైట్ ఎపిసోడ్
- 2:39రివ్యూ ఊ చుక్ చుక్ చుక్ చుక్ అనబోతుంది.
- 2:42అది వెయిట్ చేయండి త్వరగా వస్తుంది ఈరోజు.
- 2:44సో 1 మిలియన్ ఈ రోజు అవ్వబోతుంది కాబట్టి
- 2:46రేపటి నుంచి మీకు ఈ సోది ఈ నసా ఈ గోస్ట
- 2:50సబ్స్క్రైబర్లు అడిగే విధానం ఏమ ఉండదు
- 2:52ప్యూర్ మాస్ ఎపిసోడ్ రివ్యూస్ తప్పించి
- 2:54ఎందుకంటే 1 మిలియన్ అయిన తర్వాత ఒక్కసారి
- 2:56కూడా సబ్స్క్రైబ్ చేయమని నా నోట్లో
- 2:58వడిచింది ప్రాణం పోయిన అడగను ఓకేనా
- 3:00స్టార్ట్ చేద్దామా ఫస్ట్ వన్ టునైన్త్
- 3:03పొజిషన్ దాక వెళ్దాం స్టార్టింగ్ వెళ్తే
- 3:05బాగుంటది కొంచెం ఊపు ఉంది. రోహిత్ నాయుడు
- 3:09నెంబర్ వన్ పొజిషన్ లో రోహిత్ ఉన్నాడు
- 3:11దీంట్లో దాపరికాలు హైడ్ చేసేసి ఎవరున్నారు
- 3:14ఎవరున్నారు అనేసి ఏమీ లేదు రోహిత్ ఉన్నాడు
- 3:18రోహిత్ సిచువేషన్ ఎలా ఉంది హౌస్ లో అనేది
- 3:20మాట్లాడుకోవాలి ఫైనల్ రిజల్ట్స్ లో ఈ వీక్
- 3:23రిజల్ట్స్ ఓటింగ్ లో నెంబర్ వన్ పోజిట్ లో
- 3:26ఓటింగ్ లో రోహిత్ ఉన్నాడు. యాక్చువల్ గా
- 3:28రోహిత్ సిచువేషన్ హౌస్ లో ఏమైంది అంటే
- 3:31అక్కడ గ్రూప్ గేములు జరుగుతున్నాయేమో
- 3:33ఓపెన్ గా మాట్లాడదాం గ్రూప్ గేములు
- 3:34జరుగుతున్నాయి సెలబ్రిటీస్ అందరూ ఒక
- 3:36గ్రూప్ గేము కామన్స్ అందరూ ఒక గ్రూప్ గేము
- 3:38జరుగుతుంది. కానీ అక్కడ ఏంటంటే మనం
- 3:41ఆలోచించాల్సింది నేను నార్మల్ గా ఏం
- 3:43ఆలోచిస్తాను అంటే సెలబ్రిటీస్ అంటే వాళ్ళు
- 3:46బయట నుంచి వచ్చేసి అక్కడ మిక్స్ అయ్యారు.
- 3:49వాళ్ళకి గ్రూప్ గేమ్ అంటే ఇక్కడికి వచ్చిన
- 3:51తర్వాత కనెక్ట్ అవ్వాలి. కానీ కామనట్స్
- 3:53అందరూ అగ్ని పరీక్ష అనే ఒక షోలో పరిచయం
- 3:55అయిపోయారు 22 రోజులు కలిసి మెలిసి
- 3:57మింగిలయి వచ్చారు అండ్ వాళ్ళందరూ
- 3:59ఒకరినొకరు Instagram లో ఫాలో అవుకున్నారు
- 4:01ఒకరికొకరికి సంబంధించిన Instagram
- 4:03ప్రొఫైల్స్ ఒకరికొకరికి సంబంధించినవా లు
- 4:05వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పరిచయం
- 4:06ఉంటారు. ఒకరి వెళ్ళక ఒకరు కూడా కొంతమంది
- 4:08వెళ్లి ఉంటారు. సో వీళ్ళు వచ్చే లోపల
- 4:10గుంపుగానే ఉంటారు గా స్టార్టింగ్ ఆఫ్ ద
- 4:12సీజన్ లో గుంపుగానే ఉంటారు గా రెండోది
- 4:16స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ లో ఇవి ఈ సీజన్
- 4:18బిగ్ బాస్ వాంటెడ్ గా మీకు కళ్ళు
- 4:20తెరిపించే వీడియో మామ ఇది మీరు వీడియో
- 4:22మొత్తం చూస్తారు నాకు తెలుసు ఓపెన్
- 4:23ఫాక్ట్స్ చెప్తాను కాబట్టి ఈ సీజన్ లో ఏం
- 4:26చేశాడంటే బిగ్ బాస్ ఇంటెన్షనల్ గా
- 4:28ఇంటెన్షనల్ గా ఈ సీజన్ నడిపించే విధానం
- 4:31గ్రూప్ గేములు ఉండాలి ఒకరికొకరికి 24/7
- 4:35గొడవలు ఉండాలి ఎత్తినప్పుడల్లా గొడవలు
- 4:37వీళ్ళని వాళ్ళు వాళ్ళని వెళ్లి
- 4:38తిట్టుకుంటూ ఉండాలినేసి కాన్సెప్ట్
- 4:40ప్రకారమే ప్లానెడ్ గా ఆడిచ్చాడు. ఫస్ట్
- 4:42వీక్ మొత్తం ఏం చేశడు మీరు గ్రూపులు
- 4:44పెట్టుకోకపోతే ఎత్తిపోతారు గ్రూపులు
- 4:46పెట్టుకోకపోతే సర్వనాశనం జంప్ జిలాని మీరు
- 4:48అసలు ఉండరు హౌస్ లో అనేది క్లియర్ గా
- 4:50మెన్షన్ చేశడు బిగ్ బాస్ ఇండైరెక్ట్ గా ఏం
- 4:52చేసాడు కుండలు పట్టుకొని వచ్చి
- 4:55ఆడియన్స్ ఓట్లు కాకుండా లోపల ఉన్న
- 4:57కంటెస్టెంట్స్ ఓట్స్ త్రూ ఎలిమినేట్
- 4:59చేశడు. ఇద్దరిని ఎలిమినేట్ చేసినప్పుడు
- 5:01అప్పటినుంచి వీళ్ళకి పట్టుకున్నది ఏందంటే
- 5:03కామనర్స్ కి సెలబ్రిటీస్ గుంపు ఎక్కువ
- 5:05ఉంది కామన్స్ గుంపు ఐదఆరు మందే ఉండడం వల్ల
- 5:08మనం ఈ మాత్రం యూనిటీ లేకపోతే ఉన్న ఓపెన్
- 5:10ఫాక్ట్స్ దీనికి కాదు అనే వాళ్ళు ఎవరైనా
- 5:12ఉంటే కామెంట్ చేయండి అందరి గురించి
- 5:13గట్టిగా ఓపెన్ ఫాక్ట్స్ే చెప్తా ఆ ఈ
- 5:16బ్యాచ్ వాల గ్రూపు గట్టిగా ఉంది. ఆ
- 5:19గట్టిగా ఉండేదానికి కారణం ఇంకోటి ఏంటంటే
- 5:22సి ఏ ఏ గ్రూపులో అయినా ఒకటే జరగదు మామ ఏం
- 5:24జరగద్దు అంటే ఇక్కడ ప్రాబ్లం రోహిత్ కి ఏమ
- 5:25వస్తుందంటే అగ్ని పరీక్షలో టాప్
- 5:27కంటెస్టెంట్ తోపు కంటెస్టెంట్ అభిజిత్
- 5:29పొగిడిన కంటెస్టెంట్ ఓ ఎలివేషన్ ఇచ్చిన
- 5:31కంటెస్టెంట్ రోహిత్ కాబట్టి ఆటోమేటిక్ గా
- 5:34ఇతను గ్రూప్ మీద అజిమాయషి చేసినా
- 5:36చేయకపోయినా ఇంటెన్షనల్ గా ఇతను చేసినా
- 5:38చేయకపోయినా కింద ఉన్న వాళ్ళు నలుగురు
- 5:41ఐదుగురు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా ఈ
- 5:42అగ్ని పరిశ నుంచి వచ్చిన రిమైనింగ్
- 5:44పర్సన్స్ వాళ్ళకి రోహిత్ అవసరం ఇవన్నీ
- 5:47ఓవర్ ఫాక్ట్స్ అంతే కదా ఏమీ లేదు వాళ్ళకి
- 5:49రోహిత్ అవసరమైనప్పుడు బయట నుంచి చూసి
- 5:51వచ్చినప్పుడు అభిజిత్ పొగిడినప్పుడు టాప్
- 5:53కంటెస్టెంట్ విన్నర్ మెటీరియల్ అని అందరూ
- 5:55పొగిడి ఇంప్రెస్ అబ్బా ఏంట్రా బాబు
- 5:57అన్నప్పుడు బిందు మాధవి గారు స్టేజ్ మీద
- 5:58కూడా విపరీతంగా పొగిడారు అది వాళ్ళకి
- 6:00తెలియదు బట్ ఇంత బాగా పొగిడిన పర్సన్
- 6:03లోపలికి వచ్చిన తర్వాత మినిమం ఫ్యూ వీక్స్
- 6:05దట్ ఏంటి మామ సింపుల్ లాజిక్ చెప్తా ఓట్లు
- 6:07ప్రకారం హౌస్ లోకి వచ్చింది ఎవరెవరు అమన్
- 6:09రోహిత్ చరణ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళు
- 6:12వీళ్ళు సెలెక్ట్ చేసి రికమండేషన్ బ్యాచ్
- 6:13రికమండేషన్ అంటే అదే వీళ్ళు అగ్నిపరీక్ష
- 6:15జడ్జెస్ హోస్టులు రికమండేషన్ ఇలా త్రూ
- 6:18వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రిమైనింగ్
- 6:19పీపుల్ ఏమనుకుంటారు అక్కడ వచ్చిన రోహిత్
- 6:22తో బాగుండాలని ఫిక్స్ అయిపోతారు.
- 6:23అబ్బాయిల్లో చరణ ఫస్ట్ నుంచి రోహిత్ అంటే
- 6:25ఇష్టం ఆమెనకి రోహిత్ కి పెద్దగా
- 6:26కోఆర్డినేషన్ ఉండకపోయినా అతనికి కూడా
- 6:28తెలుసు కదా రోహిత్ టాప్ అని కాబట్టి
- 6:29వీళ్ళు తెలియకుండానే రోహిత్ తో బాగా
- 6:31క్లోజ్ గా రోహిత్ మాటలు వినడం స్టార్ట్
- 6:32చేశారు. అండ్ రోహిత్ కి కూడా ఏంటి నేను
- 6:35టాపు తోపు అనేది తెలుసు కాబట్టి అతను కూడా
- 6:37వీళ్ళ మీద అజమాయిషి వీళ్ళకి సలహాలు ఇవ్వడం
- 6:39అజమాయిషి కాదు సలహాలు ఇవ్వడం స్టార్ట్
- 6:41చేసి ఈ సలహాలు కూడా ఎలాంటి సలహాలు అంటే ఆ
- 6:44గ్రూప్ ని నిలబెట్టుకునే సలహాలు ఆ గ్రూప్
- 6:46ఉంటే మనకి లాభం ఆ గ్రూప్ ఉంటే ఆ గ్రూపులో
- 6:49మనం ఉండాలి లేకపోతే ఎప్పుడు ఎప్పుడు
- 6:51ఎలిమినేట్ అవుతామో తెలియదు అనే సపరేట్
- 6:53క్రియేట్ అయింది ఒక సిచువేషన్ క్రియేట్
- 6:55అయింది అండ్ అక్కడ సెలబ్రిటీస్ ఏం చేశారు
- 6:57వాళ్ళు కూడా తెలియకుండా ఎక్కువ మెంబర్స్
- 6:59అవడం వల్ల వాళ్ళకి వాళ్ళకి పడక రెండు మూడు
- 7:00గ్రూపులు అయ్యాయి బట్ వీళ్ళతో పెద్ద
- 7:01గ్రూప్ అయిపోయింది ఐదారు మంది ఇలాగే
- 7:03ఉండిపోయారు. సో ఈ గ్రూప్ గేమ్ అనేది ఫస్ట్
- 7:05నుంచి కన్యూ అవుతా ఉంది. ఇప్పుడు ఎక్కువ
- 7:06అయిపోయింది. చాలా ఎక్కువ అయిపోయింది.
- 7:09సింపుల్ గా నేను ఏం చెప్తానంటేమ్మా గ్రూప్
- 7:11గేమ్ లో ఏదైనా ఒక గ్రూప్ గేమ్ లో బాగా
- 7:14ఆడిన వ్యక్తిని బాగా పర్ఫామ్ చేసిన
- 7:17వ్యక్తిని ఇంటెన్షనల్ గా వితౌట్ ఎనీ రీజన్
- 7:19వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు బెస్ట్
- 7:21అని అనుకున్న వ్యక్తిని కూడా ప్లాన్ చేసి
- 7:24కుట్ర చేసి అది అత్యంత దారుణమైన విధానంలో
- 7:27ఓవర్ కన్నింగ్ గేమ్ ప్లాన్ చేసి తీసేయడం
- 7:30అంటే ఏదైనా జరిగితే అప్పుడు అతనిది
- 7:32తప్పుని అర్థమైపోద్ది. అది ఈరోజు రోహిత్
- 7:34రిలేటో కొంచెం జరిగినట్టు అనిపించింది యస్
- 7:36పర్ ద లైవ్ అనిపించింది నాకు ఈ ఎపిసోడ్
- 7:38చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తాను ఈ
- 7:40గ్రూప్ గేములతో చిరాకు వచ్చేస్తుంది నాకు
- 7:43రోహిత్ వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళు అలాగే
- 7:45ఉన్నారు బట్ ఏమి చెప్పాలి రివ్యూలో ఎవరిది
- 7:48స్టాండ్ అన్నప్పుడు దానికి అనాలసిస్
- 7:49చేయడానికి అంతకుముందు వాళ్ళు ఏం చేశారు
- 7:51వీళ్ళు ఏం చేశారు ఈ రోజు వీళ్ళఏం
- 7:52మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారు ఎవరు మాట
- 7:54తప్పారు ఎవరు ఇంత అనాలసిస్ చేయాల్సి
- 7:56వస్తుంది బుర్ర బద్దలు అయిపోతుంది ఏది
- 7:57చెప్పాలని ఎందుకంటే అందరూ అట్లే ఉన్నారు.
- 7:59కానీ రోహిత్ సిచువేషన్ ఈరోజు ఎపిసోడ్ లో ఈ
- 8:02వారం మొత్తం రోహిత్ ది రెండు మూడు
- 8:04మిస్టేక్స్ ఉన్నాయి మా నేను కాదనే అనలేదు.
- 8:06బట్ ఈరోజు కెప్టెన్సీ టాస్క్ లో వర్షిణి
- 8:09గారిని తీసుకొని
- 8:11వర్షిణి గారిని తీసుకొని సేమ్ వర్షిణి
- 8:13గారిని ఈ వారం మొత్తం మీద టాస్క్
- 8:15పెర్ఫార్మెన్స్ అని చూస్తే వర్షిని గారి
- 8:16మీద రోహిత్ బెటర్ బెటర్ అండ్ ఈ వారం
- 8:20మొత్తం మీద ఆల్రెడీ కెప్టెన్ చేసిన ాన్సీ
- 8:23గారిని తీసుకొని ఆవిడే బాగా ఆడారు బట్
- 8:24ఆల్రెడీ క్యాప్టెన్ అయి ఉన్నారు. స్టిల్
- 8:26ఆవిడ్ని తీసుకొని కాలు బాగలేదు అంటున్నది
- 8:29సుధీర్ ని తీసుకొని బట్ తర్వాత మళ్ళీ అది
- 8:32వేరే ప్లాన్ వేసాలి పెద్ద ప్లాన్ వేసి
- 8:33తర్వాత అమనకి ట్రాన్స్ఫర్ చేశారు ఇన్ని
- 8:35తీసుకొని రోహిత్ ని మాత్రం పక్కన పెట్టారు
- 8:37దట్స్ ప్లాన్డ్ గా మరి అత్యంత దారుణమైన
- 8:40ప్లాన్ వేసి నాకు అర్థం కాలే అదేంటి స
- 8:43నార్మల్ గా ఆర్గానిక్ గా జరిగితే ఓకే
- 8:45ప్లాన్ చేసి స ఆ ప్లాన్ లో కూడా నేను
- 8:47ఏమంటానంటే మా ఇప్పుడు రోహిత్ కూడా ఇందాక
- 8:48త్రిగుణ తీసేయాలని ప్లాన్ చేస్తున్నాడు
- 8:50కామనాతో చెప్తున్నాడు. అది కూడా తప్పే నా
- 8:52దృష్టిలో బట్ దానితో కంపేర్ చేసి ఇది ఎంత
- 8:55దారుణం అంటే మల్టిపుల్ లేయర్ ప్లాన్స్ ఒక
- 8:57ప్లాన్ వేసి సింపుల్ గా జస్ట్ ఎఫర్ట్స్
- 8:59పెడదాం రోహిత్ ఆడకూడదు అని ఒక్కరు చెప్పి
- 9:02రోహిత్ ఆడకూడదని కూడా చెప్పే నార్మల్ గా
- 9:04ఓట్లు వేసేసుకొని రోహిత్ ని తీసేసేది వేరు
- 9:06మల్టిపుల్ లేయర్లో ప్లాన్లు లేయర్ మార్చి
- 9:08లేయర్ లేరు ఇది వర్కట్ కావచ్చు అది
- 9:10వర్క్వట్ కాకపోతే అది రోహిత్ ఆడకూడదు అని
- 9:11చెప్పి దేజాని రోహిత్ ఆడకూడదు అని చెప్పి
- 9:13వీళ్ళు రోహిత్ ఏంటి ఇదంతా నాకు యస్ పర్ ద
- 9:16లైవ్ మాత్రం ఏంట్రా వీళ్ళు అది
- 9:19అనిపించట్లేదా వీళ్ళకి అన్నట్టుగా
- 9:20అనిపించింది ఎపిసోడ్ లో గట్టిగా
- 9:22మాట్లాడుతాను. ఇది ఇది ఎందుకు వచ్చిందో
- 9:24కూడా తెలియదు. నాకు అలా అనిపించింది
- 9:25సంథింగ్ డిఫరెంట్ గా వెళ్తుంది రోహిత్ గేమ
- 9:27ఈ వారం మొత్తం అది పైకి లేపుద్దా కిందకి
- 9:29దింపుద్దా తెలియదు కానీ ఓవరాల్ కంటెంట్
- 9:32అయితే స్క్రీన్ స్పేస్ అయితే హెవీగా
- 9:33వస్తుంది బట్ ఓటింగ్ లో మాత్రం నెంబర్ వన్
- 9:35పొజిషన్ లో ఉన్నాడు. ఇక్కడ
- 9:38రోహిత్ ఇది ఏమైందంటే మామా
- 9:42ఇదిఇది డిఫరెంట్ గా సాగుతుంది మామా ఈ
- 9:44జర్నీ చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ పాత్లో
- 9:45వెళ్తుంది. లాస్ట్ ఇయర్ మిగతా
- 9:47కంటెస్టెంట్స్ ఎలాగైతే థర్డ్ వీక్ తర్వాత
- 9:49లేసింది కళ్యాణిది రోహిత్ ది ఫస్ట్ వీక్
- 9:51నుంచి లేసే ఉంది. లేసి లేసి లేసి ఆ గ్రాఫ్
- 9:53అలాగే పోతుంది ఈ వారం కొంత డల్ అయింది.
- 9:56రీజన్ డిఫరెంట్ సిచువేషన్ లో డిఫరెంట్ గా
- 9:58బిహేవ్ చేశడు. అది కూడా రీజన్ ఏంటంటే ఈ
- 10:01రోజు ఎపిసోడ్ పాజిటివ్ అవుద్ది
- 10:02అనిపిస్తుంది దానికి రీజన్ కూడా ఈ
- 10:03పర్టిక్ులర్ వారం రోహిత్ చేసిన ప్రతి
- 10:05మిస్టేక్ కి కారణం గ్రూప్ ప్రతి మిస్టేక్
- 10:07కి కారణం ఆ గ్రూప్ లో వాళ్ళకి ఏదో చేద్దాం
- 10:09అన్నట్టే ఆ గ్రూప్ లోని కాపాడుకుందామని
- 10:11ఇదే కారణం అతని మించి ఏమీ లేదు రోహిత్
- 10:12తనకోసం తను నాకేదో అవ్వాలి నాకేదో జరగాలి
- 10:16అన్నట్టుగా ప్లాన్ చేసినట్టుగా ఈ వారం ఏది
- 10:17లేదు మొత్తం గ్రూప్ దాంట్లో ఏలు పెట్టి
- 10:19గ్రూప్ కి ఏదో చేయాలన్న పెంట చేసుకున్నాడు
- 10:21అది నాకు అర్థమయింది అండ్ ప్రస్తుతానికి
- 10:23అయితే హి ఇస్ ఇన్ టాప్ పొజిషన్ బట్ హి హస్
- 10:25టు ప్రూవ్ ఫర్దర్ గా టాస్కుల్లో ప్రూవ్
- 10:27చేసుకోవాలి ప్రస్తుతానికి టాస్కుల్లో
- 10:29ప్రూవ్ చేసుకున్న సిచువేషన్స్ వెరీ లెస్
- 10:30అంటే విన్నింగ్ విన్నింగ్ పర్సెంటేజ్
- 10:32తక్కువ ఉంది దాంతో పాటుగా ఎంటర్టైన్మెంట్
- 10:34కోషంట్ తక్కువ ఉంది అండ్ ఒకే ఒక
- 10:35బిగ్గెస్ట్ మైనస్ జరుగుతుంది అంటే ఆ లవ్
- 10:37ట్రాక్ ఏదో పడుతున్నట్టుగా
- 10:38అనిపిస్తున్నాయి. అది గాని పడితే నిన్న
- 10:41నైట్ హగ్ ఒకటి కొన్ని కొన్ని ఉన్నాయి
- 10:43క్లియర్ గా అర్థమైపోతుంది. అది ఏదో
- 10:44సంథింగ్ సంథింగ్ ఇస్ దేర్ జామ్ జామ అని
- 10:47అది గాని అయిందనుకో వెరీ టఫ్ టు రోహిత్
- 10:52ప్రస్తుతానికి నెంబర్ వన్ పోస్ట్ లో
- 10:53ఉన్నాడు కొంచెం గాని అటా ఇట అయిందనుకో మనం
- 10:56ఏమి చేయలేం. ప్రస్తుతానికి ఇది మామా
- 10:58రోహిత్ గురించి మళ్ళా మధ్యలో రోహిత్
- 10:59గురించి వస్తది అప్పుడు మాట్లాడుకుందాం.
- 11:01నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు ఎపిసోడ్
- 11:03కోసం వెయిట్ చేయండి మామా ఎపిసోడ్ కొంచెం
- 11:04ఫ్రస్ట్రేషన్ ఎపిసోడ్ ఫ్రస్ట్రేషన్
- 11:06వచ్చిందంటే మనకి ఓవర్ గా ఉంటది ఈ వీడియో
- 11:09రివ్యూ నైట్ మాట్లాడదాం నెంబర్ టూ పొజిషన్
- 11:11ఎందుకో ఈ మధ్య త్రిగురు గురించి
- 11:13మాట్లాడడానికి ఎక్కువ ఉంటది నాకు అక్కడ
- 11:14దానికి రీజన్ తెలియట్లేదు మామ ఏమో తెలియదు
- 11:17మామ నాకు నచ్చుతున్నాడు త్రిగు ఈ మధ్య
- 11:21అంటే నచ్చుతున్నాడు అంటే అసలు మిస్టేక్స్
- 11:23లేవని వరస్ట్ గాన ఉన్నాయి. వరస్ట్
- 11:24మిస్టేక్స్ క్లియర్ గా కనపడతాయి. స్టిల్
- 11:28అలాంటోడు కానుంచి మిస్టేక్స్ గాక ఏం
- 11:29ఎక్స్పెక్ట్ చేస్తావు అన్నట్టుగా ఉంది బట్
- 11:31ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ఆ రకంగా
- 11:32నచ్చుతున్నాడు ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్
- 11:34ఎగ్జాంపుల్ చెప్తాను అసలు అంత సింపుల్ గా
- 11:36వర్షిణి గారు సంచాలక్గా తప్పు చేశారు అన్న
- 11:38తిరుగును
- 11:40విట్నెస్ చేశ క్లియర్ గా కనపడేలాగే నేను
- 11:43సంచాలక్గా మిస్టేక్ చేసి దేవజానికి సగ
- 11:45సిగ్నల్ ఇస్ ఇచ్చాడు. దాన్ని ఏమంటాం అది
- 11:48అలాంటివి ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి
- 11:50కొన్ని కొన్ని ఏదో చేస్తున్నాడు
- 11:51మ్యాజిక్లు చేస్తా ఉండు అండ్ ప్లానెట్ గా
- 11:53చేస్తున్నాడు యక్టివ్ గా ఉంటున్నాడు ఈ
- 11:55చూడండి ఈరోజు అసల లైవ్ లో ఆ వర్షని అది
- 11:59వాడేలాగా చేశడు. అది వాడిన తర్వాత ఇతను
- 12:02వాడదాం అనుకున్నాడు మళ్లా వాడలేదు తను
- 12:04వేసే స్టెప్పులు తన నెక్స్ట్ స్టెప్ ఏంటి
- 12:06అనేది దేవుడికి కూడా తెలియదు. అంటే అతను
- 12:08వాడతాడని అందరం ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే
- 12:10అలా చేసాడు ఈ వారం మత వాడతానని కెమెరాకి
- 12:12కూడా చెప్పాడు. బట్ ఎందుకు వాడలేదో
- 12:14దేవుడికి తెలియదు. మేబీ ఎపిసోడ్ లో
- 12:15వస్తదేమో వాడలా అంటే అన్ని డిఫరెంట్
- 12:18యాంగిల్ లో చేస్తున్నాడు ఏం చేస్తాడు
- 12:19అనేది తెలియని సిచువేషన్ కి
- 12:20తీసుకొస్తున్నాడు సీజన్ ని దాంతో పాటుగా
- 12:23టాస్క్లు అంటారా టాస్క్లు ఆడతారు.
- 12:24ఎంటర్టైన్మెంట్ అంటారా ఎంటర్టైన్మెంట్
- 12:26చేస్తాడు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు.
- 12:28త్రిగుణ తిట్టించుకుంటాడు కావాలంటే
- 12:29త్రిగును ఇప్పుడు తిగు త్రిగుణ సిచువేషన్
- 12:31కి త్రిగుణ ఉన్న హీరో రేంజ్ కి సుధీర్
- 12:34పంచులు వేస్తే పడాల్సిన అవసరం లేదు సుధీర్
- 12:36పంచులు వేస్తే ఈజీగా తీసుకుంటాడు ఏం
- 12:37మాట్లాడు ఎంత పంచులు వేసినా తీసుకుంటాడు.
- 12:39అసలు హర్ట్ అయ్యేది ఏమ లేదు. మనిషి ఏదైనా
- 12:42వస్తే హట్ అవుతాడు తప్పించి తర్వాత వెంటనే
- 12:43మాట్లాడేస్తాడు. నాకు ఈ రోజు ఒక వీడియో
- 12:45చూసాను మనం లైవ్ చూసాను ఈ రోజు ఒక బిట్
- 12:46ఎక్కడో సోషల్ మీడియాలో కనబడింది. ఎంత బాగా
- 12:49మాట్లాడిన అంటే ఈ హౌస్ గురించి ఈ
- 12:51సిచువేషన్ గురించి ఎలా ఉండాలి ఏంటి అనేది
- 12:53సిచువేషన్ వీటన్నిటి గురించి మాట్లాడాడు.
- 12:54దాంతో పాటుగా తను ఈ రోజు ఇంకో వీడియో చేసా
- 12:57మా కాంట్రవర్షియల్ వీడియో దేర్ ఈస్ ఏ
- 12:58కాంట్రవర్షియల్ ఇది నేను చెప్తున్నాను
- 12:59అంటే ఆటోమేటిక్ గా అతని ఏదో ముంచేయాలి
- 13:01అతను ఏదో తేల్ చేయాలిఅని కాదు బట్
- 13:02కాంట్రవర్షియల్ వీడియో అది చూసి ఇది ఇది
- 13:04వైరల్ చేయాలని చెప్పట్లే వాంటెడ్ గా నాకు
- 13:06గుర్తుక వచ్చింది కాబట్టి చెప్తున్నా అతను
- 13:08రియల్ లైఫ్ లో కూడా కొంచెం ఓవర్ కొంచెం
- 13:11కరేజిస్ పర్సనాలిటీ ధైర్యం ఉండేవాడే
- 13:13అనిపిస్తుంది త్రిగుణ నాకు ఎందుకంటే ఒక
- 13:15వీడియోలో ఇంటర్వ్యూ బిట్ ఒకటి వైరల్
- 13:17చేస్తున్నారు రోహిత్ ఫ్యాన్స్ వైరల్
- 13:18చేస్తున్నా అది నెగటివ్ గా అది ఏంటంటే ఆ
- 13:22ఏంటిది ఆ సినిమా జోష్ సినిమా ఒకటి ఇతనిది
- 13:25కథ అనే ఒక సినిమా రెండు ఒకేసారి రిలీజ్
- 13:27అయినాయంట రిలీజ్ అయిన రెండు సినిమాలలో
- 13:29నంది అవార్డు నాగచచితన్య గారికి వచ్చింది
- 13:32ఆ సినిమాలు చూడండి ఎవరి పర్ఫార్మెన్స్
- 13:33ఏంటి ఎవరిది బాగుంది అనేసి డైరెక్ట్ గా
- 13:36ఇంటర్వ్యూస్ లో చెప్పున్నాడు టూ త్రీ
- 13:38ఇయర్స్ బ్యాక్ షాక్ నేను అప్పుడు నాకు
- 13:41అనిపించింది దాన్ని రోహిత్ ఫ్యాన్స్
- 13:42ఎందుకో నెగిటివ్ గా తీసుకెళ్తున్నారు
- 13:44అనుకున్నా కానీ ఇప్పుడు ఎందుకు నెగిటివ్
- 13:45తీసుకెళ్తున్నా నాగార్జున సార్ చూస్తాడేమో
- 13:47ఏం చూడరు చూసినా కూడా వాళ్ళు ఏమన్నారు
- 13:49నాగా సార్ ఇట్లాంటివన్నీ చూసిఉంటారు ఆయన
- 13:51అసలు బ్లేమ్లు పట్టించుకోవడం ఆయన ఎవరో
- 13:53అన్నారని పట్టించుకో అట్లాంటివి ఏమ
- 13:54ఉండదండి అలా అనేసి ప్రైవర చేస్తున్నారు
- 13:56వాళ్ళక రీచ్ అవ్వాలి నాకుసారి చూడాలి
- 13:58కోప్పడాలి అన్నట్టుగా అట్లా ఏమ ఉండదు నాకు
- 14:00ఇక్కడ ఏం నచ్చిందంటే అక్కనే ట్యాగ్ ఉండని
- 14:03బట్టే అతనికి వచ్చింది అన్నట్టు అనడు అది
- 14:05ఇంపార్టెంట్ అన్నట్టుగా పర్ఫార్మెన్స్
- 14:06కంటే నేను దానికి యాక్సెప్ట్ చేస్తానా
- 14:08విభేదిస్తా అని చెప్పట్లే అతను రియల్ లైఫ్
- 14:10లో కూడా కొంచెం ధైర్యమే కొంచెం ఏంటి
- 14:12సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇలాంటి
- 14:13స్టేట్మెంట్లు ఎవడైనా పాస్ చేస్తాడా
- 14:16అలాంటిది లోపల హౌస్ లో ఎవడికైనా భయపడతాడా
- 14:18అన్నట్టుగా అనిపించింది. రియల్ లైఫ్ లో
- 14:19సేఫ్ అంటే నాకు ఒరిజినాలిటీ
- 14:21అనిపిస్తున్నాయి. అందుకు దీనికి పాజిటివ్
- 14:23గా చెప్తున్నా రియల్ లైఫ్ లో సినిమా
- 14:25ఇండస్ట్రీలో ఉండి అక్కన ఫ్యామిలీ మీద
- 14:27మాట్లాడగలిగాడంటే
- 14:28ధైర్యం చేసి లోపల హౌస్ మేట్స్ కి హౌస్ కి
- 14:31దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ కి
- 14:33భయపడతాడా అని అనిపించింది ధైర్యవస్తుడు
- 14:35అన్నట్టుగా అనిపించింది. దాంతో పాటు
- 14:36కంటెంట్ ఇస్తున్నాడు టాస్క్లు ఆడుతుండు
- 14:38గట్టిగా కష్టపడుతున్నాడు ఎత్తులు పై
- 14:40ఎత్తులు వేసి పిచ్చి పట్టిస్తున్నాడు
- 14:41అక్కడ హౌస్ మేట్ కి కూడా అర్థం కావట్లే
- 14:43అయ్యా వీడు ఎప్పుడు ఏం చేస్తాడో
- 14:44తెలియదయ్యా అని రామప్రసాద్ కూడా నా కాడికి
- 14:46వచ్చి ఒకటి చెప్తాడు నీ కాడికి వచ్చి ఒకటి
- 14:47చెప్తాడు వాడిని నమ్మకూడదు. నమ్మకూడదు
- 14:49ప్లస్ అంత ఇప్పుడు సింపుల్ ఎగజాంపుల్ మామా
- 14:51వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ కూర్చొని
- 14:53తిరిగిన వాళ్ళని నామినేట్ చేయకూడదు
- 14:54తిరిగిన వాడికి కంటెంట్ ఇవ్వకూడదు స్పేస్
- 14:56ఇవ్వకూడదు అని అనుకున్నారు కానీ అది
- 14:58చేయగలిగారా దాంట్లో 1% నెరవేర్చగలిగారా 1%
- 15:00అచీవ్ చేయగలిగారా ఏమి చేయలేరు డైరెక్ట్ గా
- 15:03తిరిగి మని అంటున్నాడు నాకు సార్ వచ్చి
- 15:05కళ్ళ ముందే మీకు చెప్పారు వాడు ఫ్రంట్
- 15:07ఫుట్ లో ఆడుతున్నాడురా బాబు వాడితో వాడి
- 15:09గురించే మాట్లాడుకునేలాగా చేస్తున్నారు
- 15:11అన్న తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే నేను
- 15:12ఏం చేయాలి చెప్పండి అంటున్నాడు హౌస్
- 15:14మేట్స్ తోనే
- 15:16స హి ఇస్ హి ఇస్
- 15:18నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా
- 15:20త్రిగుణన్ ఈస్ యూనిక్ కంటెస్టెంట్స్
- 15:23లిస్ట్ తీస్తే బిగ్ బాస్ తెలుగు బుక్స్
- 15:25హిస్టరీలో యూనిక్ కంటెస్టెంట్స్ లిస్ట్
- 15:27తీస్తే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటాడు. వన్
- 15:30ప్లేస్ లో ఉంటాడు నా దృష్టిలో నా దృష్టిలో
- 15:32నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటాడు యూనిక్ అది
- 15:34నెగటివ్ పాజిటివ్ కాదు ఎన్ని కన్సిడర్
- 15:36చేస్తే ప్రస్తుతానికిఅయితే పోతున్నాడు
- 15:39బాగానే లైన్ లోకి వస్తున్నాడు ఏది ఈ వారం
- 15:42ఎలా లైన్ లోకి వచ్చాడుఅంటే తిరుగును ఫుల్
- 15:44బూతులు తిట్టి రోహిత్ ఇష్టం వచ్చినడు
- 15:46బిహేవ్ చేసి హౌస్ మొత్తం ఏంట్రా ఇతను
- 15:48ఇట్లా అలా చేస్తున్నాడు సిగ్నల్స్ ఇచ్చి
- 15:50గెస్చర్స్ ఇచ్చి బూతులు మాట్లాడి ఆడంగలోడు
- 15:53అది అన్న వ్యక్తి నిదానంగా పాజిటివ్ మోడ్
- 15:56లోకి వచ్చేస్తాడు అది మర్చిపోయాను అలా
- 15:57చేస్తున్నాడు స్లోగా మర్చిపోతారు నాకు
- 15:59తెలిసి నాకుసార్ పర్ఫెక్ట్ ఇన్పుట్స్ గాని
- 16:01ఇస్తే త్రిగున్ని ఆపడము కష్టం నేను ఏది
- 16:05చెప్ితే అది జరుగుతా ఉంటది మామ మీకు అర్థం
- 16:07కాదు త్రిగున్ని నాకుసారి వచ్చి కరెక్ట్
- 16:10గా గాని గైడ్ చేసి ఆ నోటు దూలు ఒక్కటే
- 16:13మార్చుకోకపోతే నువ్వు బయటికి వచ్చేస్తావ
- 16:14అని సీరియస్ వార్నింగ్లు గనిస్తే బూతులు
- 16:17మాట్లాడకుండా నోటికి ఎదురుస్తది
- 16:18మాట్లాడుకోకుండా గాని చేస్తే త్రిగుణని
- 16:21ఆపలేం ఆపలేము ఇంక నేను అంతకంటే చెప్పలేను
- 16:25మీరు ఫర్దర్ గా చూస్తారు ఆపే ప్రసక్తే
- 16:27లేదు ఆపడానికి ఛాన్స్ ఇవ్వడం నెంబర్ త్రీ
- 16:30ముకేష్ ముకేష్ పొజిషన్ వెరీ టఫ్ మా నాకు
- 16:34కనెక్ట్ అవ్వట్లే ముకేష్ ఎందుకో నాకే
- 16:35కనెక్ట్ అవ్వట్లేదా మీకు కనెక్ట్
- 16:37అవ్వట్లేదు నాకు తెలియట్లేదు నేను
- 16:38జెన్యూన్ గా హార్ట్ ఫుల్ గా చెప్తున్నా
- 16:39కనెక్ట్ అవ్వట్లే ముకేష్ అంతకుముందు నాకు
- 16:41ఇష్టమే ఇప్పటికే ఇష్టమే బట్ హౌస్ పరంగా
- 16:43చూస్తే ఏం చేస్తున్నాడు అంటే నేను
- 16:46అనుకున్న దానికంటే పికప్ అవుతున్నాడు అంటే
- 16:47ఎలా నేను అనుకున్న దానికంటే ఇంత అగ్రెసివ్
- 16:50బిహేవియర్ లేదే దద్దలాగా ఉన్నాడే అమాయకంగా
- 16:52ఉన్నాడే ఇన్నోసెన్స్ కనబడుతుంది అనుకున్నా
- 16:54బట్ అది లేదు దానికి మించే ఉంది అగ్రెసివ్
- 16:57నేచర్ ఉంది లవ్ ట్రాక్ మన నుంచి లవ్
- 16:58ట్రాక్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను
- 16:59అలాంటిది లవ్ ట్రాక్ ఉంది అగ్రెసివ్
- 17:02పర్సనాలిటీ ఉంది ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్
- 17:03చేయలేదు ఎప్పుడు ఆ బిహేవియర్ అదంతా
- 17:06చూపిస్తున్నాడు కానీ రాని రాని ఏంటంటే అది
- 17:08ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించుకుంటున్నాడు మరి
- 17:10ఏమి ఆ వర్షిని గారి ఎఫెక్ట్ వర్షిని గారు
- 17:14పక్కపక్కన వాళ్ళు ఉండడమో లేకపోతే కొన్ని
- 17:16కొన్ని ఏం చేస్తున్నాడుఅంటే డ్రాగ్
- 17:18చేస్తున్నాడు సిచువేషన్స్ డ్రాగ్ చేయడం
- 17:19కొంచెం ఓవర్ అగ్రెసివ్ పొగరుగా మాట్లాడడం
- 17:22క్లియర్ గా ఆటిట్యూడ్ నేను ఇంత అనే రేంజ్
- 17:23లో మాట్లాడుతున్నాడు. మెల్టిపుల్ టైమ్స్
- 17:26ఎగజాంపుల్ కి ఆ క్యాప్టెన్ అయిన తర్వాత
- 17:28నేను క్యాప్టెన్ ఇచ్చినాను ఆ క్యాప్టెన్
- 17:29అయిన వాళ్ళకే అసల మినిమం రెస్పెక్ట్
- 17:32ఇవ్వకపోవడం ఆ తర్వాత వచ్చేసరికి రోహిత్ ని
- 17:35అటో పిల్ల ఇటో పిల్ల అని చెప్పడం అదే
- 17:37చిన్నదో వైపు పెద్ద వైపు అని చెప్పడం ఈ
- 17:39రోజు చూస్తే రోహిత్ తో రోహిత్ మీద పగా
- 17:41లేదు రోహిత్ మీద కోపం అవసరం లేదు అతను
- 17:43కంటెండర్ లిస్ట్ లో లేడు అతను ఆ రెడ్
- 17:45ట్యూమ్ లోని లేడు ఆ రెడ్ టీమ్ లో లేని
- 17:46వ్యక్తి పోయి దాంట్లో ఏలు పెట్టి దాంట్లో
- 17:48వాసన చూసుకొని ఏమ అవసరం నాకైతే లాజిక్
- 17:51కొరకట్లే కానీ సోషల్ మీడియాలో నాకు వచ్చే
- 17:53మెసేజ్లు అబ్బా అల్లాడి ఇచ్చాడు ముకేష్
- 17:54అంటున్నాడు బట్ ఎపిసోడ్ చూస్తే నేను
- 17:56అల్లాడి ఇచ్చాడు లేదో చెప్తా బట్ బట్ లైవ్
- 17:57ప్రకారం అయితే నాకు అంత అల్లాడిచ్చేంత
- 17:59ఏముంది సీ ఎంత అల్లాడిచ్చినా
- 18:01తనకి ఏమి యూస్ లేదు తనకి గ్రూపే కాదు సీ
- 18:04వర్షిని గ్రూప్ బ్లూ టీం్ లో నువ్వు ఏదేదో
- 18:07ప్లాన్లు చేసి దుమ్ము లేపావ అనుకో హైలైట్
- 18:10బట్ రెడ్ టీం్ లోకి వెళ్లి రెడ్ టీం్ లో
- 18:12చొచ్చుకొని పోయి ప్లాన్ లేసి ఏంటి ఏం
- 18:14ప్రూవ్ చేయాలి నిన్న అర్ధరాత్రి అంతే
- 18:16నిన్న అంతే నిన్న టాస్క్ లో కూడా ఆ
- 18:18డ్రమ్ములు లాక్కుండే టాస్క్ లో కూడా పోయి
- 18:20వర్షిని ఆడించమని వర్షినిని ఆడించాలని
- 18:23వర్షిని వాళ్ళ టీం్ లో బ్లూ టీమ రెడ్ టీమ
- 18:25కలిసి రెడ్ టీమ మెంబర్ ఆడించాలని బ్లూ టీం
- 18:28మెంబర్ ని ముకేష్ లిప్తుంటే రెడ్ టీమ
- 18:29మెంబర్ దద్దల దద్దలం మేము దద్దలం దేము
- 18:32దద్దెలం ఏంట్రా ఈ గేము ఏం లఫ్ ఫుట్ గేమ్
- 18:35ఇది నాకు అర్థం కాలే వీళ్ళు కొంతమంది
- 18:37సెలబ్రిటీస్ ఆడుతున్న గేమ్ అందరం కొంతమంది
- 18:39నేను త్రిగుణని ఏం తింటా ఈ లిస్ట్ త్రిగుణ
- 18:41ఈస్ ఏ డిఫరెంట్ కంటెస్టెంట్ త్రిగుణకి
- 18:43ఎక్కడ ఏం చేయాలో తెలుసు నిప్పు పెట్టి
- 18:45వెళ్ళిపోతు అన్నిటిలో దూర్డు అసలు అతను
- 18:48ఆటే అది చెప్తున్నాడు బట్ మిగతా వాళ్ళు
- 18:50మరీ టూ మచ్ అరే రెడ్ టీమ బ్లూ టీమ
- 18:53కలిసిపోయి రెడ్ టీమ్ లో ఎవడు ఆడాలో డిసైడ్
- 18:55చేసిన వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా ఈరోజు
- 18:58ఎపిసోడ్ లో మాట్లాడతా ఇవన్నీ అండ్ ఇతనికి
- 19:00సంబంధం లేని రెడ్ టీం్ లో దూరి రోహిత్ ని
- 19:02తీసేయాలనే ప్లాన్ చేశడు ఈరోజు ఎందుకో నాకు
- 19:04అర్థం కాలే అది నాకు లాజిక్ తట్టట్ట ఏదైనా
- 19:07ఉంటే కామెంట్ చేయండి తప్పు మాట్లాడితే
- 19:08క్షమించాలయ్యా నైట్ ఎపిసోడ్ లో ఇంకా
- 19:10గట్టిగా మాట్లాడదామయ్యా ప్రస్తుతానికి
- 19:11ముకేష్ పాజిటివ్స్ చెప్తామా టాస్క్లు
- 19:14మాత్రం దుమ్ము దురుపుతాడు అందరికంటే
- 19:16బాగాడు అందరికంటే హెవీ స్ట్రెంత్ ఉండే
- 19:18క్యాండిడేట్ అందరికంటే చాలా బాగా
- 19:19ఆడుతున్నాడు. అండ్ మనం అనుకున్న దానికంటే
- 19:22బ్రైనీ ఎగజాంపుల్ కి ఈరోజు అతను సక్సెస్
- 19:24అయ్యాడు రోహిత్ ని తీయించడంలో అన్ని రకాల
- 19:27ప్లాన్ లేసి అటు తిప్పి ఇటు తిప్పి
- 19:28అందరితో మాట్లాడేసి మనిపులేట్ చేసి
- 19:30త్రిగుణ కాదు త్రిగునికి ఈక్వల్
- 19:31మనిపులేషన్ చేయగలడు అన్నట్టుగా ప్రూవ్
- 19:32చేశాడు ఆ బ్రైనీ గేమ ఎక్స్ట్రా కనపడింది
- 19:35ఎన్ని రోజులు కనపడలేదు ఇప్పుడు కనపడింది.
- 19:37ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా ఉంది కొంచెం
- 19:40కొంచెం ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ బాత్రూమ్
- 19:41లో కామెడీ చెప్పడం మిగతావి మనం మంచం కింద
- 19:43నుంచి పడడం ఇంకా కొన్ని తెలియకుండానే
- 19:44అతనిత నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ జనరేట్
- 19:46అవుతుంది. అండ్ ట్రాక్ ఒకటి ఉంది ఉంది బట్
- 19:48నెగిటివ్స్ ఏమున్నాయి అంటే ఆటిట్యూడ్
- 19:51కొన్నిసార్లు ఆటిట్యూడ్ వస్తుంది అండ్
- 19:52కొన్నిసార్లు నస వస్తుంది. లాగ్ సంబంధం
- 19:55లేని కాడ ఎక్కువసేపు నిన్న నైట్ ట్రస్టీ
- 19:56విషయంలో ఆ డాగర్ దగ్గర ఎందుకు అంత చేశడో
- 19:59ఎందుకు అతను అడుగుతున్నాడో రకరకాలుగా
- 20:00తిప్పి తిప్పి తనకుి తెలుగు
- 20:02అర్థంఅవుతుంది. వేరే రకంగా మాట్లాడుతాడు
- 20:04ఒకసారి ఆ మళ్ళీ అది కాదు అదే అంటాడు అది
- 20:06నేను అబ్సర్వ్ చేస్తున్నా ప్రతిసారి
- 20:08అతనికి అర్థమవుద్ది వేరే రకంగా అంటాడు
- 20:09మళ్ళీ వేరేది అంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్
- 20:11రాష్ట్ర శ్రష్టితో లేదు నువ్వు నాకు
- 20:13డ్రాగర్ ఇస్తున్నాను అంటాడు మళ్లా కొన్ని
- 20:15సార్లు నేను ఎప్పుడు నీకు ఇస్తాను అన్నాను
- 20:16దేజానికి దేజానికి ఇయ అంటాడు. అంటే ఇందాక
- 20:18చెప్పింది రైటా రాంగా అర్థం కావట్లే నాకు
- 20:20అలా ఓవరాల్ గా సాగదిస్తున్నాడు కొన్ని
- 20:22విషయాలు అది అది మేటర్ నాలాగా అది ఇప్పుడు
- 20:24కామెంట్ లో మీరు అంటారు నీ లాగేరా ఉండాలని
- 20:26సో నెంబర్ త్రీ పొజిషన్ లో ముకేష్ ఉన్నారు
- 20:28ఇప్పటికి ఫ్యామిలీ ఓటింగ్ ఉంది ఇప్పటికి
- 20:30ఫ్యాన్స్ ఓటింగ్ వేస్తున్నారు థర్డ్
- 20:31పొజిషన్ లో ఓటింగ్ పడుతున్నాయి అండ్
- 20:33ఇతనైతే థర్డ్ పొజిషన్ లో ఆగుతాడు అని
- 20:34అనుకోవట్లే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు
- 20:36ఏమి లేదు మామా హింట్స్ అవసరం అంతే ఎక్కడ
- 20:38డ్రాగ్ చేయొద్దో ఏంటి అనేది చెప్ితే
- 20:39ఆటోమేటిక్ గా వెళ్ళిపోతా ఉంటారు అండ్ అండ్
- 20:41చూడాలి ఏదైనా ఒక పర్పస్ ఉండాలి మామా
- 20:44ఇప్పుడు టార్గెట్ చేసావు ఏంటి పర్పస్
- 20:45ఇప్పుడు రోహిత్ త్రిగుని టార్గెట్ చేసాాడు
- 20:47తిరుగు రోహిత్ టార్గెట్ చేశారు. స
- 20:48అంతకుముందు నిన్నే గొడవ అయింది మొన్నే
- 20:50గొడవ అయింది అండ్ ఏదో ఒక ఇష్యూ జరిగింది
- 20:52దానికి ఏదో ఉంది ముకేష్ కి రోహిత్ కి
- 20:54నిన్న ఒక గొడవ అయింది ఈరోజు టార్గెట్
- 20:56చేశాడు సరే బట్ ఏంటి అతనికి ఏమైనా
- 20:57బెనిఫిట్ ఉందంటే అతనికి ఏం బెనిఫిట్ లేదు.
- 20:59ఇందాక రోహిత్ కూడా అంతే ఆ ఇమ్యూనిటీలో
- 21:01మాట్లాడుతూ ఇమ్యూనిటీలో త్రిగుణ తీసేయండి
- 21:03అని చెప్తున్నాను అది నాకు నచ్చలేదు
- 21:04చెప్పా కదా స కొన్ని లాజికల్ గా నేను
- 21:05నచ్చింది నచ్చన అని చెప్తా చూద్దాం నైట్
- 21:07ఎపిసోడ్ లో పెట్టి మాట్లాడతాను. అయితే
- 21:08అతను తెలివైతే తెలివే అది తీసేయడంలో
- 21:11మనిపులేషన్ చేయడంలో ఇంటెలిజెన్స్ అయితే
- 21:12చూపించాడు దానికైతే అప్రిషియేట్ చేస్తా
- 21:14బట్ ఓవరాల్ గా ఏమ వస్తుంది స్మార్ట్ గేమ్
- 21:15ఏముంది అక్కడ తీసేపించావు నీకు ఏమన్నా
- 21:18బెనిఫిట్ అయిందా అంటే నీకు ఏం బెనిఫిట్
- 21:19కాలి అక్కడ నెగిటివిటీ తప్పించి అతనికి
- 21:22తెలియదులే నెగటివిటీ అవుద్దిని బట్ నేను
- 21:23చెప్తున్నాను అవుట్ సైడ్ నుంచి చెప్తుంటే
- 21:24ఏముంది అక్కడ లాభం ఏముంది అంటే రకరకం
- 21:27సింపుల్ ప్లాన్ వేరే లేయర్ బై లేయర్
- 21:29ప్లాన్ వేసినప్పుడు అంత కసి అంత కోపం అంత
- 21:31గ్రేడ్ ఎందుకని సేమ్ వర్షిని అన్నారా
- 21:34వర్షిని నేను అన్నారా వర్షిని నేను అన్న
- 21:36దాంట్లో తప్పే లేదు ఆవిడకి ఆరోగ్యం బాలేదు
- 21:37హెల్త్ బాలేదు అన్న ఆవిడ నేను మళ్ళీ వచ్చి
- 21:38ఆడతాను అంటే ప్రభాబిలిటీ తక్కువని అనక
- 21:40ఏమంటారు లాజిక్ లేకుండా మాట్లాడడం
- 21:42తప్పించి సరే మళ్ళీ మాట్లాడదాం నైట్
- 21:43మాట్లాడతా అమన్ నెక్స్ట్ ఫోర్త్ పోజిషన్
- 21:45అమ అమన్ ఓటింగ్ పెరిగింది మామ అమన్ ఓటింగ్
- 21:48పెరిగింది ఈరోజు క్యాప్టెన్ అయ్యాడు
- 21:49కెప్టెన్షిప్ ప్రూవ్ చేసుకున్నాడు అయితే ఈ
- 21:51కొంచెం ముకేష్ వాళ్ళు అటు ఇటు అయ్యాడు బట్
- 21:53అమన్ది నాకు పెద్దగా ఏమ అనిపించలేదు అమన్
- 21:55సిచువేషన్ ఆ టైం లో అలా ఉండింది ఎట్ట
- 21:56కావాలంటే టర్న్ అవ్వాలి ఇంకా తప్పదు కదా
- 21:58అన్న సిచువేషన్ తీసుకొని వచ్చారు అయ్యారు
- 22:00ముందే ఒప్పుకొని ఉంంటే రోహిత్ కూడా
- 22:02ఉండిఉండేవాడు యస్ పర్ ద లైవ్ ఎపిసోడ్
- 22:03చూసిన తర్వాత మాట్లాడదాం బట్ టాస్క్
- 22:05మాత్రం చాలా బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలే
- 22:07ఆ ఫజిల్ పెడతాడు జాన్సీ కంటే ముందు ఆ
- 22:09ఫజిల్ లాస్ట్ రౌండ్ పెడతాడు అంటే నేను
- 22:10ఎక్స్పెక్ట్ చేయలేమో జాన్సీ తెలివైంది
- 22:13జాన్సీ పెట్టేస్తది అనుకున్నా బట్ జాన్సీ
- 22:15కంటే ఫాస్ట్ గా పెట్టాడు అది నాకు
- 22:16అప్రిషియేట్ సూపర్ అనిపించింది. దాంతో
- 22:19పాటుగా ఈ వీక్ మీరు అవునన్నా కాదన్నా
- 22:21ఏమన్నా ఓవర్ అగ్రెసివ్ అయింది ఏదైతే ఉందో
- 22:24అమనకి కలిసే వచ్చింది.
- 22:26ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్
- 22:28హౌస్ లో ఒక పెద్ద కంటెస్టెంట్ తో చిన్న
- 22:29కంటెస్టెంట్ అంటే కొంచెం ఓటింగ్ లో అటు
- 22:31ఇటుగా ఉండే కంటెస్టెంట్ గొడవ వేసుకుంటే ఆ
- 22:33చిన్న కంటెస్టెంట్ దే తప్పయినా కూడా పెద్ద
- 22:35గొడవ అయేసుకొని మంచి స్పేస్ వచ్చి మంచి
- 22:38ఇదిలో రెచ్చిపోతే ఆ కంటెస్టెంట్ హేటర్స్
- 22:40కి సపోర్ట్ చేస్తారు. ఆ దాంతో పాటు ఆ
- 22:42కంటెస్టెంట్ నచ్చిన వాళ్ళు కూడా ఇతనికి
- 22:43ఫేవరెట్లు అయిపోతారు. ఆటోమేటిక్ గా హెవీ
- 22:45కంటెంట్ కంటెంట్ కనపడినప్పుడు ఇతనికి
- 22:46సంబంధించిన ఫేవరెట్స్ ఎవరైతే ఉంటారో
- 22:48మల్టిపుల్ పీపుల్ కి షేర్ చేసుకుంటారు.
- 22:49ఇప్పుడు అమనకి ఈ రోజు ఈ వారం వచ్చిన
- 22:51కంటెంట్ ఈ వారం వచ్చిన స్క్రీన్ స్పేస్
- 22:52ఎప్పుడు రాలేదు ఓవర్ గా వచ్చింది అయ్యో
- 22:54మనోడిని బూతులు తిట్టారా అనే ఫీలింగ్
- 22:56వచ్చేటట్టు షేర్లు కూడా జరుగుతాయి.
- 22:57మనోడిని బూతుకి తిట్టారా ఈ టైం లో మనం
- 22:59నిలబడాలనే యాంగిల్ వస్తది. సో ఈ వీక్
- 23:01ఓటింగ్ పెరిగింది లిటరల్ గా నిన్న ఉన్న
- 23:03పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్ నుంచి ఫోర్త్
- 23:05పొజిషన్ కి ప్జాన్ దాటి వచ్చాడు హి ఇస్
- 23:07ఇన్ ఫోర్త్ పొజిషన్ ఇప్పుడు ఫిఫ్త్
- 23:09పొజిషన్ గురించి మాట్లాడతా అమ్మ టైం ఎంత
- 23:10అయింది స్వామి నేను ఏదో మరి చెప్పుకుంటూ
- 23:12వెళ్ళిపోతా 23 నిమిషాలు చింత అవుతుంది
- 23:14మామా సారీ ఏమ అనుకోవద్దు. ఇప్పుడు ఫిఫ్త్
- 23:16పొజిషన్ లో ప్జాని గారు ఈ దేవజాని గారు
- 23:18ఈరోజు ఏంటని ఉరుము ఉరుగు చేసి రోహిత్
- 23:20అనేది ఉండకూడదు తీసేయాలి అన్నారు బట్ బాగా
- 23:23ఆడుతున్నారండి తను నాకు భలే నచ్చుతుంది ఈ
- 23:26మధ్యకాలంలో ఆవిడ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ స
- 23:29తెలుగు వచ్చి రానట్టుగా ఉంటారో ఫస్ట్
- 23:31అయితే ఆవిడని ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు
- 23:33ఎందుకు తెచ్చారయ్యా ఈవిడ తెగే రావట్లేదు
- 23:35అనుకున్నాం బట్ తెలుగు వచ్చినా రాకపోయినా
- 23:3770 80% ఆఫ్ టైమ్స్ పర్ఫెక్ట్
- 23:40ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. కొంచెం అర్థం
- 23:42కావడానికి టైం పడతది ఫ్యూ సెకండ్స్
- 23:43తీసుకుంటే ఓ ఇదే ఆవిడ పాయింట్ అనిపిస్తది.
- 23:45ప్రతి చోట నామినేషన్స్ జరిగిన ప్రతిసారి
- 23:47బాగా మాటయి అండ్ ఆ నామినేషన్స్ ఎప్పుడైనా
- 23:49గుర్తుపెట్టుకోండి దేబ్జాని నామినేషన్స్
- 23:51ఎప్పుడు లెన్తీ ఉండవు. ఎప్పుడు షార్ట్
- 23:54షార్ట్ ఉంటాయి పర్ఫెక్ట్ గా ఉంటాయి. దేబ్
- 23:56జాని నామినేషన్స్ అలాగే ఉంటాయి దేవ్జాని
- 23:59రివర్స్ లో ఆర్గుమెంట్స్ చేసేది నామినేట్
- 24:01చేయబడ్డప్పుడు అప్పుడు బాగానే ఉంటాయి. ఆ
- 24:03టాస్క్ లో ఆడినప్పుడు దేబ్ జానీ ఎప్పుడు
- 24:04కూడా టాస్క్ పెర్ఫార్మెన్స్ రా స్వామి
- 24:07వేస్ట్ అన్నట్టుగా ఏరోజు పెర్ఫార్మ్
- 24:08చేయదు. ప్రతిసారి దేవజాని టాస్క్ లో దిగిన
- 24:11ప్రతిసారి బాగా ఆడింది అనుకొని వచ్చింది.
- 24:13ఇప్పటి వరకు చూడండి ఏ టాస్క్ అయినా
- 24:15తీసుకోండి దేబ్జాని టాస్క్ లోకి దిగిన
- 24:16తర్వాత ఏ అనవసరంగా ఈ దేవజాని పోయింది
- 24:18అన్నట్టు ఎవడు ఒక్కడు కూడా అనలేడు. హేటర్
- 24:20కూడా అనలేడు దేవజాని బాగా ఆడింది రోహిత్
- 24:22అంటే నచ్చదుగా దేవజానికి వాళ్ళద్దరికి
- 24:23పడట్లేదు గా రోహిత్ ఫ్యాన్స్ కూడా
- 24:24చెప్పలేదు దేజాని వేస్ట్ టాస్క్లని అంత
- 24:26బాగా ఆడుతుంది. అండ్ బాండింగ్స్
- 24:28పెంచుకుంటుంది అన్ని ఉంటుంది. ఈ నిన్నటి
- 24:29నుంచి కొంచెం ఇష్యూలు కూడా క్రియేట్
- 24:31అవుతున్నాయి. రోహిత్ వర్సెస్ దేవ్ జాని
- 24:32దేవ్ జాని వర్సెస్ రోహిత్ జరుగుతుంది అండ్
- 24:33ఈరోజు కూడా మల్టిపుల్ డిస్కషన్స్ లో ఆవిడ
- 24:36ఉన్నారు. ఉంది కంటెంట్ వస్తుంది. చూడాలి
- 24:38ఎలా ఉంటుందో ప్రస్తుతానికి వచ్చేసరికి
- 24:39ఫిఫ్త్ పోజిషన్ లో ఉన్నారు. సిక్స్త్
- 24:41పొజిషన్ లో నరేష్ అయ్యా నరేష్ గురించి
- 24:43చెప్పడానికి ఈరోజు పెద్దగా కంటెంట్ ఏమ
- 24:45లేదు మామో యస్ పర్ ద లైవ్ అయితే ఓకే ఓకే
- 24:48ఓకే గా ఉంటున్నాడు. బట్ ఎపిసోడ్ లో ఏమనా
- 24:50వస్తుందో చూడాలి బట్ నరేష్ ఏంటంటేమో
- 24:53తెలివైనోడు
- 24:55ఓవర్ గ్రూపిజం లో దూరడు లైక్ రామప్రసాద్
- 24:58బట్ ఈ వీక్ రామప్రసాద్ దారుణంలే దూరాడు
- 25:00ఓవర్ గ్రూప్ లో దూరడు ఓవర్ ఒపీనియన్ షేర్
- 25:02చేయడు తెలివిగా ఉంటున్నాడు ఎక్కువ వారాలు
- 25:04ఎలా ఉంటే బాగుంటదో ఎలా ఎక్కువ వారాలు
- 25:06ఉండాలంటే ఎలా ఉండాలో అలా ఉంటున్నాడు.
- 25:08అలాగే రోహిత్ తో మాట్లాడకుండా ఉండడు
- 25:10అమన్తో మాట్లాడకుండా ఉండడు కామెంట్స్
- 25:11అందరితో మాట్లాడుతారు సెలబ్రిటీస్ అన్ని
- 25:13గ్రూపులు అందరితో మాట్లాడుతాడు. అండ్ అతను
- 25:14ఎవడు నామినేట్ చేయడు నామినేట్ చేసే ధైర్యం
- 25:16ఉండదు అందరూ ఎత్తుకొని లాలిచ్చి పాలిచ్చి
- 25:18హ్యాపీగా చూసుకుంటా ఉంటారు అతనైతే
- 25:19నామినేట్ చేయరు మామ బిగ్ బాస్ ఏదో మొన్న
- 25:20నామినేట్ చేసాడు కూడా డైరెక్ట్ గా అలా
- 25:22వచ్చారు కానీ మామూలుగా అయితే నరేష్
- 25:23నామినేషన్ లోకి రాడు. ఇక ఫర్దర్ గా కూడా
- 25:24రాడు అతను సేవ్ అయిపోతున్నాడు డైరెక్ట్ గా
- 25:26బిగ్ బాస్ ఓట్లు వేయండి అనేసి చెప్పాడు. స
- 25:28నరేష్ అనే కంటెస్టెంట్ ఒకవేళ ఓట్లు
- 25:30పడకపోయి లాస్ట్ టూ లో ఉంటే నో ఎలిమినేషన్
- 25:33పెడతారు. లేదంటే లాస్ట్ లో ఉన్నప్పుడు
- 25:35చెప్పి మరి ఏ ఎవరో ఒకరి చేత ఆ పవర్
- 25:37వాడిచ్చేస్తారు. అదే జాన్సీ దగ్గర ఒక పవర్
- 25:39ఉంది ఎలిమినేషన్ దాన్ని వాడి ఇచ్చేస్తారు
- 25:40అంతేగాని నరేష్ ఎలిమినేట్ అయ్యే అది
- 25:42ఇవన్నీ జరగదు లాస్ట్ 11 12 13 వీక్ వరకు
- 25:44కూడా ఉండడు. అలా చేస్తారు ఎందుకంటే తన
- 25:47నుంచి యూనిక్ కంటెంట్ వస్తుంది అతనికి
- 25:48సోషల్ మీడియా రీచ్ బీవస్ ఉంది అతని సోషల్
- 25:51మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియోలో
- 25:52ఇవన్నీ బిగ్ బాస్ టీమ్ కి తెలుసు బిగ్
- 25:54బాస్ నీడ్స్ నరేష్ అది పరిస్థితి నరేష్ కి
- 25:57ఎంత నీడ్ ఉందో తెలుసు బిగ్ బాస్ కి నరేష్
- 25:59అవసరం అన్నట్టుగా ఉంది ఆ కంటెంట్ కొంచెమే
- 26:01ఇస్తున్నాడు అది వైరల్ అవుతుంది. ఎందుకంటే
- 26:02ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం క్యూట్ గా
- 26:04అనిపించి చూస్తారు చిన్న పిల్లవాడు
- 26:05అన్నట్టుగా అది జరుగుతాఉంది మామా నెక్స్ట్
- 26:08వచ్చేసరికి లాస్ట్ త్రీ
- 26:10లాస్ట్ త్రీ లో శాలిని
- 26:12సష్టి చరణ్ లిస్ట్ లో ఉన్నాడు మీరు నిజమే
- 26:16ఎందుకు ఆశ్చర్యపోయే అంత ఏముంది అక్కడ చరణ
- 26:18లీస్ట్ లోనే ఉన్నాడు. నా బ్రాడ్కాస్ట్
- 26:20ఛానల్ లో ఇందాక పోలింగ్ కూడా పెట్టా
- 26:21ఆఫిషియల్ ఎవరు కూడా లిస్ట్ లోనే ఉన్నాడు.
- 26:23బ్రాడ్కాస్ట్ ఛానల్ లో ఒక పోల్ పెడితే ఎంత
- 26:25వచ్చింది ఏంటో చూపిస్తా ఆ ఓటింగ్ కూడా
- 26:27హెవీగా పడతాయి మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లో
- 26:28రోజు పెడతా ఉంటా చూపిస్తా ఉండండి చూస్తా
- 26:30మీకు ముందే చెప్తా ఎంత ఓవర్ ఓట్లు పడ్డాయి
- 26:33నేను ఏం పెట్టానంటే
- 26:35హూ ఇస్ బెటర్ అని పెట్టాం సష్టి ఆర్ చరణ్
- 26:39సష్టికి 11,300 ఓట్లు పడ్డాయి గట్టిగా
- 26:41అరగంట ముక్కాలు గంట క్రితం పెట్టా దాంట్లో
- 26:433,52,000 మంది ఉన్నారు దాంట్లో జాయిన్
- 26:46అయితే బిగ్ బాస్ అప్డేట్స్ లైవ్ అప్డేట్స్
- 26:47లైవ్ లో ఏదైనా ఫైట్ జరుగుతున్నప్పుడు
- 26:48గొడవలు జరుగుతున్నప్పుడు వెంటనే అప్డేట్ ఏ
- 26:51గొడవ జరుగుతుంది మామ చూడండి అంట అప్పుడు
- 26:52మీరు చూడొచ్చు కామెంట్ సెక్షన్ లో ఫస్ట్
- 26:54కామెంట్ లో ఉంటది అండ్ డిస్క్రిప్షన్ లో
- 26:55కూడా ఉంటది లింక్ ఒకసారి జాయిన్ అవ్వండి.
- 26:56ఆది రెడ్డి అఫీషయల్ ఉంటది దాంట్లో స్టోరీ
- 26:58లై చెక్ చేసిన ఉంటది. దీంట్లో 11,300
- 27:00షష్టి బెటర్ అన్నారు. చరణ్ 3,900 మంది
- 27:03ఉన్నారు. దాదాపుగా 4000 12000 అంటే
- 27:05చూసుకోండి 30% 70% అంత డిఫరెన్స్ ఉంది.
- 27:09అండ్ ఓటింగ్ కూడా ఏమీ లేదు అండ్ ఈ వారం
- 27:11మొత్తం మీద ఏ కంటెంట్ లేదు ఒకటే ఒక
- 27:13కంటెంట్ పాపం కంటెండర్ అవ్వాలి అది ఆ
- 27:15డాగర్స్ వెతుకడంలో మాత్రం హెవీ ఎఫర్ట్స్
- 27:18పెట్టాడు రిజల్ట్ లేకుండా ఎఫర్ట్స్
- 27:20పెట్టాడు. అది తిరుగుతానే ఉండు తిగుతానే
- 27:21ఉండు ఏమి రాలే ఒపీనియన్స్ గట్టిగా
- 27:23పెట్టలేకపోతున్నాడు మామా ఎక్కడ ఒక పాయింట్
- 27:25లో కంక్లూడ్ చేయండి ఎలాంటి కంటెంట్
- 27:28ఇచ్చాడు చెప్త సింపుల్ కంటెంట్ ఎవరో ఏదో
- 27:31తప్పు చేశారు ఆ తప్పులో నేను ఇంటరాగేషన్
- 27:33చేసి అలా తప్పును ప్రూవ్ చేయాలి అంటే
- 27:34ఎలాంటి క్వశ్చన్లు అడగాలి అన్నటి
- 27:36క్వశ్చన్లు అడుగుతున్నాడు. క్లారిటీ కోసం
- 27:38క్వశ్చన్లు అడగడం స ఒక ఒక ఒక పోస్ట్
- 27:41కంటెస్టెంట్ అంటే లిమిట్స్ దాటకుండా
- 27:43పరిధులు దాటకుండా హద్దులు దాటకుండా
- 27:44మాట్లాడేంత మెచూరిటీ అంటే కొంచెం మంచి
- 27:47కంటెస్టెంట్ే అంటే పర్సనాలిటీ వైస్
- 27:48మంచిోడులాగా ఉన్నాడు. అంటే లిమిట్స్ దాటి
- 27:50మాట్లాడడం లిమిట్స్ దాటి కామెంట్స్ చేయడం
- 27:53లిమిట్స్ దాటి ఫిజికల్ అవ్వడం ఏదో చేసేసి
- 27:55కుట్రలు చేయాల కన్నింగ్ చేయాల అలాంటివి
- 27:57లేవు చరణ దగ్గర బట్ కష్టమే చాలా టఫ్ చాలా
- 28:00టఫ్ అసలు కంటెంట్ ఈ వారం అంతా ఏమి రాలేదు
- 28:02మిగతా వాళ్ళందరి విపరీతమైన కంటెంట్
- 28:04విపరీతమైన ప్లాన్లు విపరీతమైన స్ట్రాటజీలు
- 28:05వేశారు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఉంది.
- 28:08చలన దగ్గర ఎంత ఎంటర్టైన్మెంట్ కోషంట్ మనం
- 28:10చూసాం అగ్ని పరిషలో దాంట్లో పావు భావం
- 28:12ఎందుకులే 1% లో పావు భాగం కూడా చూపిట్లే
- 28:14ఏమీ లేదు ఎంటర్టైన్మెంట్ కోషంట్ అసలు
- 28:16చూపించ నోరు తెరవడు అసలు ఏం చేయట్లేదు
- 28:18ఎందుకు ఏంటో నాకు అర్థం కాలే మే బీ అతని
- 28:20ఉద్దేశం ఏంటో ఇక్కడికి వచ్చి Instagram లో
- 28:22భయంకరం రీచ్ ఉంది చూసుకున్నాడు
- 28:24వెళ్ళిపోయేటప్పుడు కూడా రోహిత్ ఫ్యాన్స్
- 28:25విపరీతమైన ఓట్లు వేసారంటే రోహిత్ ఫ్యాన్స్
- 28:27ఇంకా ముడ్డఎత్తి పట్టుకుంటారేమో
- 28:29అనుకున్నాడేమో అట్లా ఉండరండి ఎవరు కూడా
- 28:31ఎవరైనా ఆడితేనే పర్ఫార్మెన్స్ ఇస్తేనే
- 28:33ఎత్తి పట్టుకుంటారు తప్పించి ప్రతిదానికి
- 28:35ఎగదోయాలంటే ఎవరు ఎగదోస్తారు ప్రస్తుతానికి
- 28:37అయితే హి ఇస్ ఇన్ లీస్ట్ పొజిషన్ ఇప్పుడు
- 28:40శాలిని గారిది లీస్ట్ నుంచి థర్డ్ పొజిషన్
- 28:42ఉంది మామా శాలిని గారిది కూడా ఓటింగ్
- 28:43విపరీతంగా పడిపోతుంది. రీజన్ ఏంటి
- 28:45చెప్పమంటరా కంటెంట్ ఏమ లేదు ఆడ ఆ లవ్
- 28:48ట్రాక్ చుట్టూ తిరుగుతుంది ఆవిడది కూడా
- 28:49క్లియర్ గా కనబడుతుంది ఆ చూపులు కావచ్చు ఆ
- 28:51ఇది కావచ్చు ఆ హగ్గులు కావచ్చు ఆ పక్కన
- 28:53కూర్చొని మాట్లాడే విధానం కావచ్చు ప్రతిది
- 28:55కావచ్చు నోరు మూసి పెట్టేది కావచ్చు
- 28:56ఇవన్నీ మనం మనోడు మన సొంత మనిషి
- 28:58అన్నట్టుగానే బిహేవ్ చేస్తా ఉంటే రోహిత్
- 29:00ఉన్నాడు రోహిత్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తారంటే
- 29:01ఇలాంటి లవ్ కంటెంట్ ఏదైతే టాప్
- 29:03కంటెస్టెంట్ తో పెట్టుకుంటారో వాళ్ళ భస్మం
- 29:05భష్మం భష్మం భష్మం ఏందో తెలుసా టాప్
- 29:07కంటెస్టెంట్ తో లవ్ కంటెంట్ పెట్టుకుంటే
- 29:09టాప్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ దాన్ని ఎంకరేజ్
- 29:11చేయరు. వారి నాయన ఎత్తిపోతల పం వీడేందిరా
- 29:13నాయనా ఆ పిల్లతో లవ్ ట్రాక్ వీడేంటి మా ఓడ
- 29:15అనేసి బాధపడి వాళ్ళని పంపించిన చూస్తాం.
- 29:19ఎప్పుడు టాప్ కంటెస్టెంట్ తో లవ్ ట్రాక్
- 29:21నడవదు టాప్ కంటెస్టెంట్ తో టాప్
- 29:22కంటెస్టెంట్ లవ్ ట్రాక్ పెడితేనే వర్క్
- 29:24అవుతుంది. అంతే కొంచెం కొంచెం అప్పుడు
- 29:26ఏంటంటే వాళ్ళని పంపించడానికి కుదరదు. బట్
- 29:28ఇలా అయితే కష్టం ఆవిడ కంటెంట్ రావట్లేదు.
- 29:31ఓన్లీ ఎప్పుడైనా హట్ అయినప్పుడు గొడవ
- 29:33పడ్డప్పుడు ఆ ట్రోన్ ట్రమ్స్ మూడు
- 29:34స్వింగ్స్ వచ్చినప్పుడు ఆరిసి గందరగోలం
- 29:36చేసి ఎగిరెగిరి పడుతున్నారు తప్పించి
- 29:37మిగతా టాస్కుల్లో ఏముంది పర్ఫార్మెన్స్ ఏ
- 29:39టాస్క్లో ఏ పర్ఫార్మెన్స్ లేదు ఈ వారం
- 29:41చూసుకోండి ఎక్కడైనా కంటెంట్ వచ్చిందా
- 29:43ఆవిడిది ఏం కంటెంట్ లేదు నిన్న ఏడవడం
- 29:45తప్పించి అది కూడా నెగటివ్ కంటెంట్ ఏడవడం
- 29:48వాళ్ళు మళ్ళీ ఛాన్స్ ఇస్తానంటే ఛాన్స్
- 29:49ఇవ్వకపోవడం అండ్ ఎక్కడ కూడా డాగర్స్
- 29:51రిలేటెడ్ గా ఏమి జస్ట్ ఒక ట్రైల్ చేశారు
- 29:54ఆడా ఏడా తిరుగుతున్నారు తప్పించి రిజల్ట్
- 29:56ఏం లేదు అండ్ రోహిత్ తో కొంచెం గొడవ
- 29:58వేసుకున్నారు రెండు సార్లు అండ్ ఆవిడని
- 29:59పట్టుకోడానికి ట్రై చేసినప్పుడు ఇష్టం
- 30:00వచ్చి హరిచారు గంద రోల్ చేశారు ఆ ఫస్ట్
- 30:02వీక్ లో ఫస్ట్ డే తప్ప మిగతా తర్వాత
- 30:04లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కంటెంట్ లేదు.
- 30:05ఒక ఏడ్చింది తప్పించి టాస్కులు లేవు ఏమీ
- 30:07లేదు.
- 30:09చూడండి ఆవిడకి ఎలా ఇది అనేది అది లీస్ట్
- 30:12కి వచ్చేసారు లీస్ట్ నుంచి థర్డ్ పొజిషన్
- 30:14లో ఉన్నారు రోహిత్ ఫ్యాన్స్ కాపాడతారో
- 30:16రోహిత్ కాపాడతారో మీరే చూడాలి ట్రాక్
- 30:17పెరిగే కొద్ది ఎవ్వరే కాపాడలేదు ట్రాక్
- 30:19తప్పిపోతుంది అన్నట్టుగా బిగ్ బాస్ లో
- 30:21ట్రాక్ లో పడ్డారంటే సో లాస్ట్ లో లాస్ట్
- 30:24నుంచి సెకండ్ పొజిషన్ లో డేంజర్ జోన్ కి
- 30:26దగ్గరగా సష్టి గారు ఉన్నారు బట్ సష్టి
- 30:27గారు ఈ వారం సేవ్ అయితే బాగుండు అవుతారని
- 30:31కాదు అయితే బాగుండు అనిపించింది నాకు
- 30:32జెన్యూన్ గా హానెస్ట్ గా చెప్తున్నాం. సి
- 30:34డిజస్ టు స్టే ఇన్ హౌస్ అనిపించింది మీరు
- 30:35ఎంత మంది ఒప్పుకుంటలేదో అట్లీస్ట్ ఆవిడ
- 30:38దగ్గర ఏదో ఎఫర్ట్స్ ఉన్నాయి కలిసి ఉంది
- 30:39అబ్బాయిలు లేదు అమ్మాయిలు లేదు ఏదో ఒకటి
- 30:41మనం ప్రాణం పెట్టి ఆడాల చచ్చిపోయేలాగా
- 30:42ఆడాలన్నట్టు ఆడుతున్న అమ్మాయి అది అది
- 30:45ఉంది బట్ ఇంటర్ఫీర్ అయ్యి జెన్యూన్ గా
- 30:47ఇంటర్ఫీర్ అయిపోయి కావాలని వాంటెడ్ గా
- 30:49కోడలు పెట్టుకొని వాంటెడ్ కంటెంట్
- 30:51ఇచ్చేటట్టయితే కనపడట్లే అది లేదు కానీ
- 30:53ఎఫర్ట్స్ మాత్రం హెవీ ఎఫర్ట్స్ ఉంది.
- 30:55ఫర్దర్ గా ఏదైనా చేసి నాకు సార్ మంచిగా
- 30:57బూస్టింగ్ ఇస్తే అమ్మాయి చాలా రోజులు
- 30:58ఉంటది ఎక్కువ వారాలు ఉంటది ఒక 10 వారాలు
- 31:00అట్లీస్ట్ ఉండ ఉండగలిగే కంటెస్టెంట్ ఏమో
- 31:02అన్నట్టుగా అనిపిస్తుంది ఆ కట్టౌట్ కి ఆడే
- 31:04విధానానికి నాకు అనిపిస్తుంది. షి డిసోస్
- 31:06టు స్టే ఇన్ హౌస్ దెన్ చరణ్ నా ఓపెన్
- 31:10స్టేట్మెంట్ మీరు ఎంతమంది కాదంటారో
- 31:11ఎంతమంది అవును అంటారో కింద కామెంట్
- 31:12చేయండి. ఇప్పుడు జరగబోయే వింత ఏంటి ఎవరో
- 31:15క్లియర్ గా శాలినిది మూడో పొజిషన్,
- 31:17సష్టిది రెండో పొజిషన్ లాస్ట్ నుంచి
- 31:18లాస్ట్ చరణ్ అన్న చరణ్ ఎలిమినేట్ అవుతారు
- 31:20కదరా ఉడాలి అనొచ్చు. అట్ట ఉండదు మామా
- 31:22ఈసారి అలా ఉంటే చరణే ఎలిమినేట్ పక్క బట్
- 31:26దర్ ఇస్ ద దేర్ ఇస్ ఏ ట్విస్ట్ ఈసారి
- 31:29చెప్పా కదా వారం ముందు నుంచి చెప్తానే
- 31:30ఉన్నా ఇదే జరిగే అవకాశం 90% ఉంది ఏంటి
- 31:34ఫస్ట్ ఏం జరిగింది టెంప్టేషన్ వర్సెస్
- 31:36టెన్షన్ లో లాస్ట్ ఎలిమినేషన్ రోడ్ దాకా
- 31:38టెంప్టేషన్ తీసి వర్షిని గారిని సేవ్
- 31:39చేశారు. సేమ్ ఇదే జరిగే అవకాశం 90% ఉంది.
- 31:42జరకపోతే నేను ఏం చెప్పలేను జరకపోతే చరణ
- 31:44వెళ్ళిపోతాడు. జరిగితే రెడ్ టీమ్ మెంబర్స్
- 31:46కి భారీ ట్విస్ట్ రెడ్ టీమ్ మెంబర్ కి
- 31:49వచ్చే తలకాయ నెప్పులు ఏంటంటే రెడ్ టీం
- 31:51వాళ్ళ నుంచే ఆపోజిట్ టీమ్ వాళ్ళని వాళ్ళని
- 31:54ఎలిమినేట్ చేయాల్సి వస్తాయి రెడ్ టీమ
- 31:55వాళ్ళు రెడ్ టీం వాళ్ళు ఎవరు యాక్చువల్ గా
- 31:58ఏం జరగొచ్చు రెండు ఉన్నాయి మామా అవతల పక్క
- 32:01నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయమని
- 32:02పంపించొచ్చు కావాలని రెండో యాంగిల్ ఏంటి
- 32:05లాస్ట్ టూ లో ఉన్న వ్యక్తులని ఇద్దరిని
- 32:07నిలబెట్టి మీరు ఓట్లు వేసి మీ రెడ్ టీం
- 32:09వాళ్ళు డెసిషన్ తీసుకొని ఏకాభిప్రాయంతో
- 32:11ఒకరిని పంపించమని చెప్పొచ్చు ఇప్పుడు
- 32:12ఏకాభిప్రాయంతో షష్టి చరణ నిలబ నిలబడితే
- 32:15ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి జస్ట్ మీరు
- 32:16గమనించండి షష్టి చరణ ఇద్దరు నిలబడితే
- 32:19ఏకాభిప్రాయంలో రెడ్ టీం్ మెంబర్స్
- 32:20ఎగ్జాంపుల్ వర్షిని ఎవరికి వేస్తది చరణ్
- 32:22కి వేసే అవకాశం ఉంది ఎందుకంటే లాజిక్ మిస్
- 32:24అవుద్ది సష్టిని నామినేట్ చేస్తారు పక్కన
- 32:25పెడదాం ఒకోటో రోహిత్ ఎవరికి వేస్తాడు
- 32:28ఎవరికి వేస్తాడు చెప్పలేం అమన్ ఎవరికి
- 32:30వేస్తాడు చెప్పలేం ఆ రెండు చెప్పలేం ఆ
- 32:32పక్కన తీసేస్తే రామప్రసాద్ సష్టి కేస్తుడు
- 32:35వంశి సష్టి కేస్తుడు ఆ తర్వాత
- 32:37ఇంకెవరున్నారు సుధీర్ సష్టి కేస్తుడు
- 32:39లాజిక్ మిస్ అవుద్ది. లాజిక్ మిస్ కాదు
- 32:41ఇతనత ఏమి నామినేట్ చేయలేదు కాబట్టి
- 32:42ఎందుకంటే చరణ కి వేయలేదు కాబట్టి చరణి
- 32:43నామినేట్ చేశారు కాబట్టి ఈ సైడ్ వేస్తాడు.
- 32:45మూడు ఓట్లు డైరెక్ట్ గా పడిపోయినాయి.
- 32:46ాన్సీ ఎవరికి వేస్తది కొంచెం లాజిక్ మిస్
- 32:48అవుద్ది. సష్టి నామినేట్ చేసింది కాబట్టి
- 32:50చరణకి వేయాలి అప్పుడు మూడు ఓట్లు ఇక్కడ
- 32:52పడ్డాయి రెండు ఓట్లు అక్కడ పడ్డాయి
- 32:53ఇంకెవరున్నారు
- 32:55ఆ ఇంకెవరున్నారు ఇంకెవరున్నారు
- 32:56ఇంకెవరున్నారు ఇంకఎవరున్నారు రామప్రసాద్
- 33:00అపూర్వ అపూర్వ ఎవరికి వేస్తది చరణ్ కి
- 33:03వేస్తది నాలుగు ఓట్లు ఇక్కడ పడ్డాయి.
- 33:04ఇప్పుడు వీళ్ళద్దరిలో ఎవరు వేస్తారు?
- 33:06వీళ్ళద్దరు ఆమన సష్టికేస్తారు అనుకుంటా
- 33:09అంటే టైట్ అవుద్ది. వీళ్ళఇద్దరిని పెడితే
- 33:11టైట్ అవుద్ది. అప్పుడు ఏమన్నా డెసిషన్
- 33:12తీసుకుంటే బ్లూ టీం్ వాళ్ళని
- 33:13ఏకాభిప్రాయంతో ఒకరిద్దని డెసిషన్
- 33:14తీసుకుంటారేమో అలా ఏమన్నా చేయొచ్చు. ఇలా
- 33:16జరిగితే ఏం జరగొచ్చుఅని జస్ట్ అడుగుతున్నా
- 33:18మీరే చెప్పండి. ఇలా జరిగే ఛాన్స్ 90% ఉంది
- 33:21మా 90% ఉంది ఎందుకంటే ఈ వారం డామినేషన్
- 33:25టీమ్ కాబట్టి రెడ్ టీమ్ మూలకి డామినేషన్
- 33:26అనేది ఉంది కాబట్టి ఆ టీమ్ మెంబర్ ని
- 33:28సెలెక్ట్ చేసుకోమని చెప్తే వెళ్ళేది కామర్
- 33:29కాబట్టి అక్కడ రోహిత్ అమన్ అపూర్వ జాన్సీ
- 33:31డెసిషన్ ఎలా ఉంటది అనేది కొంచెం
- 33:32ఇంట్రెస్టింగ్ ఉంటది. దాని కోసం చేయొచ్చు.
- 33:34మేబీ నేను ఏమంటానంటే రోహిత్ అండ్ అమను
- 33:39కూడా సష్టికి కాకుండా చరణకి పంపించాలని
- 33:41వేసే అవకాశం కూడా ఉంది రీజన్ ఏంటో తెలుసా
- 33:44ఆ అమ్మాయి ప్రూవ్ చేసుకొని కింద మీద
- 33:46పడుతుంది ఇతను వచ్చి మళ్ళీ వచ్చిన లీస్ట్
- 33:48కి వెళ్ళాడంటే రోహిత్ ఎలాంటి వ్యక్తి
- 33:50పర్సనాలిటీ తెలివైన వ్యక్తి ఎలా అంటే అరే
- 33:52ఆ అబ్బాయి రిటర్న్ కి మళ్ళీ వచ్చి వెళ్లి
- 33:54లోపలికి బయటికి వెళ్లి లోపలికి వచ్చాడు
- 33:56ఓట్లతో వచ్చాడుఅని చెప్పాడు అలాంటి
- 33:57వ్యక్తి మళ్ళీ టాప్ బాటం లో పడ్డాడు అంటే
- 34:01ఏదో తేడా కొడుతుంది అనేసి నిజంగానే
- 34:02సష్టికి ఓటు వేసి చరణ ఎలిమినేట్ చేయమని
- 34:05కూడా చెప్పే అవకాశం ఉంది. దేర్ ఈస్ ఏ
- 34:06ఛాన్స్ దేర్ ఇస్ అపర్చునిటీ రెడ్ టీమ్
- 34:07మెంబర్స్ ని ఏదో ఒక చోట ఇన్వాల్వ్మెంట్
- 34:10అయితే చేస్తారు అనిపిస్తుంది చేయకపోతే
- 34:11నన్ను కొట్టొద్దు. వీక్ మొత్తం అదే సోది
- 34:12చెప్పిందను అది మాత్రం తిట్టుకోవద్దు. అది
- 34:15ఉంది ఒకవేళ అదేమి కాకుండా మామూలుగా ఉంటే
- 34:17సష్టి ఎలిమినేట్ అవుద్దని నిన్నటి దాకా
- 34:19నాకు అనిపించింది. ఇప్పుడు నాకు
- 34:20అనిపిస్తుంది యస్ పర్ ద ఓటింగ్ రిజల్ట్స్
- 34:23చరణ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 95% ఉంది. ఆ
- 34:26ఒక్క 5% మాత్రం 100% చెప్పలేం 5% షష్టి
- 34:28గారు కూడా వెళ్ళిపోవచ్చు. నాకేమో చరణ
- 34:30అనిపిస్తుంది. మీకు ఎవరు అనిపిస్తుందో
- 34:31చెప్పండి. ఒకవేళ సష్టి అయి ఉంటే రేపు
- 34:33మార్నింగ్ మళ్ళీ వీడియో చేస్తాను ఈవన్ 1/2
- 34:35అవర్ లో ఏదైనా మారుద్దా అంటే ఈ వన్ అండ్
- 34:37హాఫ్ అవర్ కూడా ఫేవరబుల్ గా సష్టిగా ఉందని
- 34:39అనిపిస్తుంది నాకు పర్సనల్ గా దట్స్ ఇట్
- 34:41మామా వీడియోలో ఉన్నదయితే ఇది మీకు
- 34:43ఏమనిపిస్తుంది మీరు ఎవరు ఎలిమినేట్
- 34:45అవుతారో ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో
- 34:46కామెంట్ చేసి దాంతో పాటుగా లైక్ చేసివన్
- 34:49మిలియన్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో
- 34:51కంప్లీట్ అయితే ఈ రోజు నైట్ నిద్ర లేసే
- 34:53లోపల 1 మిలియన్ కంప్లీట్ అవుద్ది. రేపటి
- 34:54నుంచి సబ్స్క్రైబ్ అనే మాట ఆది రెడ్డి
- 34:56ఉడాల గాడి నోట్లో నుంచి రాదు. థాంక్యూ
- 34:57మామ్మ లవ్ యు మన వీడియోస్ చూస్తున్న మీరు
- 34:59మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు హ్యాపీగా
- 35:00హెల్దీ గా ఉండాలి లవ్ యు బాయ్
About this transcript
This page contains the full transcript of 📊 FINAL VOTING RESULTS | Bigg Boss Telugu 10 4t Week Elimination Analysis By Adi Reddy by Adi Reddy, generated from the public captions YouTube serves with the video. The transcript has 5,633 words across 1,030 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.