YouTube2Text

Delhi Sultanates || Sayyid Dynasty || Lodi Dynasty || #history #indianhistory #telugu — Transcript

by Wanted History · 890 words · 180 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00తుగ్లక్ వంశం తర్వాత ఢిల్లీ సుల్తానెట్ ని
  2. 0:03సయ్యద్ రాజవంశం పరిపాలించింది. సయ్యద్
  3. 0:06రాజవంశం ఢిల్లీ సుల్తనెట్ చరిత్రలో కీలక
  4. 0:08పాత్ర పోషించింది. సయ్యద్ రాజవంశ పాలన 37
  5. 0:12సంవత్సరాలు మాత్రమే ఉన్నప్పటికీ సయ్యద్
  6. 0:14రాజవంశం ఈ ప్రాంతం యొక్క పాలన మరియు
  7. 0:17సాంస్కృతిని పోషించడంలో ఒక పాత్ర
  8. 0:20పోషించింది. మొత్తం ఢిల్లీ సుల్తనెట్ ని
  9. 0:22ఐదు రాజవంశాలు పరిపాలించాయి. మొదటిది
  10. 0:25బానిస రాజవంశం, రెండవది ఖిల్జీ రాజవంశం,
  11. 0:28మూడవది తుగ్లక్ రాజవంశం, నాలుగవది సయ్యద్
  12. 0:32రాజవంశం, ఐదవది లోడి రాజవంశం బానిస వంశం,
  13. 0:36కిల్జీ వంశం, తుగ్లక్ వంశం గురించి మనం
  14. 0:39ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఇంకా
  15. 0:41వీడియోస్ ని ఎవరైనా చూడకపోతే ఒకసారి
  16. 0:42చూడండి. ఈ వీడియోలో మనం సయ్యద్ లోడి
  17. 0:45రాజవంశం గురించి తెలుసుకుందాం. సయ్యద్
  18. 0:48రాజవంశాన్ని కిజర్ ఖాన్ 14-14 సి లో
  19. 0:51స్థాపించాడు. తైమూరు దండయాత్ర తర్వాత
  20. 0:54భారతదేశంలో నెలకున్న గందరగోళ పరిస్థితిని
  21. 0:57అతను సద్వినియోగం చేసుకొని 1414సి లో
  22. 1:00తుగ్లక్ వంశాన్ని నాశనం చేసి ఢిల్లీ
  23. 1:02సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇతను గొప్ప
  24. 1:05రాజుగా గుర్తింపు పొందాడు. మరియు అతని
  25. 1:07కాలంలోని అత్యంత సమర్ధుడైన పాల్కుల్లో
  26. 1:10ఒకరిగా
  27. 1:11ప్రశంసించబడ్డాడు. ఇతను 1414సి నుంచి
  28. 1:141421సి వరకు పరిపాలించాడు. ఇతను
  29. 1:17రాజ్యాన్ని అధిష్టించే సమయానికి ఢిల్లీ
  30. 1:19పరిస్థితి భయంకరంగా ఉంది. రాజ్యమంతట
  31. 1:22గందరగోళంగా ఉంది. హిందూ దోయ ప్రభువులు
  32. 1:25కూడా తమ స్వాతంత్రయాన్ని ప్రకటించుకుని
  33. 1:27సుల్తాన్లకు పన్నులు చెల్లించడం మానేశారు.
  34. 1:29అయితే తరువాత కిజర్ ఖాన్ వచ్చి కొన్ని
  35. 1:32విజయాలు సాధించి కొన్ని ప్రాంతాలను తన
  36. 1:34గుప్పెట్లో పెట్టుకొని పన్నులు వసూలు
  37. 1:36చేశాడు. అయితే అప్పటివరకు ఉన్న ముస్లిం
  38. 1:39రాజులు సుల్తాన్ అనే బిరుదును కలిగి
  39. 1:41ఉన్నారు. కానీ కిజర్ ఖాన్ సుల్తాన్ అనే
  40. 1:43బిరుదును స్వీకరించలేదు. ఇతను రాయత్ ఏ అలా
  41. 1:47అలానే మస్నిద్ ఈ ఆలీ అనే బిరుదులను
  42. 1:50స్వీకరించాడు. అతను సూరత్ దిలాపూర్ మరియు
  43. 1:54పంజాబ్ ప్రాంతాలను తన ఆధీనంలో
  44. 1:56తెచ్చుకున్నాడు. ఇతని కాలంలో సయ్యద్
  45. 1:58రాజవంశం ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పటికీ
  46. 2:01తుగ్లక్ వంశానికి చెందిన కాయిన్స్ ఇంకా
  47. 2:03చాలామనిలో ఉన్నాయి. చివరికి అతను
  48. 2:05అనారోగ్యానికి గురై మే 20, 14,21 సిన
  49. 2:08మరణించాడు. కిజర్ ఖాన్ తర్వాత అతని
  50. 2:11కుమారుడు ముబారక్ షా అధికారంలోకి వచ్చాడు.
  51. 2:14ముబారక్ షా 1421సి నుంచి 1434 సి వరకు
  52. 2:19పరిపాలించాడు. సయ్యద్ రాజవంశానికి ఇతను
  53. 2:21రెండవ పాలకుడు. ఢిల్లీ ఆస్థానంలోని హిందూ
  54. 2:24ప్రభువులు నియమించిన మొదటి సుల్తాన్
  55. 2:26పాలకుడు ముబారక్ షా. ఇతను యమున నది ఒట్టిన
  56. 2:29ముబారక్ బాద్ నగరాన్ని నిర్మించాడు.
  57. 2:32ముబారక్ షా తర్వాత అతని మేనలుడు మహమ్మద్
  58. 2:35షా అధికారంలో వచ్చాడు. సయ్యద్ రాజ్యవంశం
  59. 2:38యొక్క మూడవ పాలకుడు మొహమ్మద్ షా తన పాలనలో
  60. 2:41రాజకీయ గందరగోళం మరి కొన్ని తిరుగుబాటలను
  61. 2:44కూడా ఎదుర్కొన్నాడు. ఇది అతని అధికారాన్ని
  62. 2:46బలహీనపరిచింది. మొహమ్మద్ షా 1434సి నుంచి
  63. 2:501445సి వరకు పరిపాలించాడు. మాల్వ పాలకుడు
  64. 2:53సుల్తనట్ అధికారాన్ని పొందేందుకు ఇంకా
  65. 2:55అనేకమంది పాలకులు అతనిపై దాడి చేశారు.
  66. 2:58అప్పుడు అతను లాహోర్ గవర్నర్ అయిన
  67. 3:01బహులులోడి సహాయంతో మాల్వ పాలకును
  68. 3:04ఓడించాడు. మాల్వ పాల్కొని ఓడించడంలో
  69. 3:06అతనికి సహాయం చేసిన బహులు లోడికి కాన్ ఈ
  70. 3:10కానన్ అనే బిరుదుని ఇచ్చాడు. ఇతని తర్వాత
  71. 3:13అల్లావుద్దీన్ షా అధికారంలోకి వచ్చాడు.
  72. 3:16అల్లావుద్దీన్ షా 1445సి నుంచి 1457సి
  73. 3:20వరకు పరిపాలించాడు. ఇతన్ని అల్లం షా అని
  74. 3:23కూడా పిలుస్తారు. 1445సి లో సింహాసనన్ని
  75. 3:27అధిష్టించి సయ్యద్ రాజ్యవంశానికి నాలుగవ
  76. 3:30మరియు చివరి పాలకుడయ్యాడు. ఇతను బలమైన
  77. 3:32పాల్కుడు కాదు 14557 లో లాహూర్ గవర్నర్
  78. 3:36అయిన బహులు లోడి అల్లావుద్దీన్ షాను
  79. 3:39సింహాసనం నుండి తొలగించి అతను ఢిల్లీని
  80. 3:41స్వాధీనం చేసుకున్నాడు. అల్లావుద్దీన్ షా
  81. 3:441478 సి లో బదౌన్లో మరణించాడు. ఢిల్లీ
  82. 3:48సుల్తానటి యొక్క ఆస్థాన భాష పర్షన్ మరియు
  83. 3:51సయ్యద్దు పాలకులు పర్షియన్ సాహిత్య పోషణ
  84. 3:54సాంప్రదాయాన్ని కొనసాగించారు. వారు
  85. 3:56పర్షియన్ పండితులు కవులకు మరియు రచయితలకు
  86. 3:59మద్దతు ఇచ్చారు. సయ్యద్ రాజవంశం అశాంతితో
  87. 4:02ఉండడం వలన పాలకులు చాలా భవనాలను
  88. 4:05నిర్మించలేకపోయారు. ఆ కాలంలో నిర్మించిన
  89. 4:07కొన్ని భవనాలు మరియు నగరాల గురించి ఒకసారి
  90. 4:10చూద్దాం. ముబారక్బాద్ నగరం ముబారక్బాద్
  91. 4:13నగరాన్ని ముబారక్ షా తన పాలనలో
  92. 4:16నిర్మించాడు. దీనిని 1433 లో యమునా నది
  93. 4:19ఒడ్డిన స్థాపించారు. తర్వాత కిజరాబాద్
  94. 4:22నగరం. కిసరఖాన్ కిజరాబాద్ నగరాన్ని
  95. 4:25స్థాపించాడు. ఇది 1414 సి యమున నది ఒడ్డున
  96. 4:29నిర్మించబడింది. తరువాత సుల్తాన్ ముబారక్
  97. 4:32షా సమాధి ఇది ఆ రాజ్యవంశం యొక్క అత్యంత
  98. 4:35అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. తర్వాత
  99. 4:38మహమ్మద్ షా సమాధి. సయ్యద్ రాజ్యవంశం యొక్క
  100. 4:42మూడవ పాలకుడు సమాధిని 1444 లో
  101. 4:45నిర్మించారు. ఇది ఇప్పుడు లోడి గార్డెన్స్
  102. 4:47లో ఉంది. సయ్యద్ రాజ్యవంశం 1414 సిఈ నుండి
  103. 4:511451 సి వరకు మాత్రమే పరిపాలించిన వాళ్ళు
  104. 4:54చాలా తిరుగుబాటును ఎదుర్కొన్నారు. కిజర్
  105. 4:57ఖాన్ తర్వాత వచ్చిన అతని వారసులు ముబారక్
  106. 5:00షా మరియు మొహమ్మద్ షా వారి అధికారాన్ని
  107. 5:02కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డారు. అలానే
  108. 5:05వీరు రాజ ఖజానా నింపడానికి వ్యవసాయం మీద
  109. 5:08ఎక్కువ దృష్టి పెట్టారు. పన్నులను వసూలు
  110. 5:10చేయడానికి ప్రాంతీయ నాయకులు ఉండేవారు.
  111. 5:12అయితే ఇప్పుడు మనం లోడీ రాజవంశం గురించి
  112. 5:15తెలుసుకుందాం. లోడీ రాజవంశం భారతదేశంలోని
  113. 5:18ఢిల్లీ సుల్తరెట్ ను పాలించిన వంశం ఇది
  114. 5:211451సి నుండి 1526 వరకు కొనసాగింది. ఈ
  115. 5:25రాజవంశ స్థాపకుడు బహులూర్ల్ లోడి. అతను
  116. 5:28ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకుని
  117. 5:301451 సిఈ లో సుల్తాన్ గా స్థిరపడ్డాడు.
  118. 5:33మొగల్ సామ్రాజ్యం అధికారంలోకి రాకముందు
  119. 5:36ఢిల్లీ సుల్తను పాలించిన చివరి రాజవంశం
  120. 5:39లోడి రాజవంశం లోడి రాజవంశం పాలనలో అత్యంత
  121. 5:43ముఖ్యమైన సంఘటన 1526 లో జరిగిన పానిపట్టు
  122. 5:47యుద్ధం రాజవంశం యొక్క చివరి సుల్తాన అయిన
  123. 5:50ఇబ్రహీం లోడీ మొగల సామ్రాజ్యాన్ని
  124. 5:52స్థాపించిన బాబర్ తో సైనిక ఘర్షణ
  125. 5:55ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధంలో ఇబ్రహం లోడి
  126. 5:57ఓడిపోయాడు. మరియు ఈ యుద్ధం లోడి రాజవంశ
  127. 6:00ముగింపుకు మరియు భారతదేశంలో మొగల్ పాలనకు
  128. 6:03నంది పలికింది. బహులుల్ లోడి లోడి
  129. 6:06రాజవంశాన్ని స్థాపించాడు. మరియు అనేక
  130. 6:08ప్రాంతాలను జయించాడు. ఇతను 1451 సిఈ నుంచి
  131. 6:121489 సి వరకు పరిపాలించాడు. సుల్తానేటి
  132. 6:15కాలం లోడి రాజవంశంతో ముగిసింది. అతను ఒక
  133. 6:18తెలివైన రాజు అతను గ్వాలియర్, సందల్,
  134. 6:21సకీద్ మరియు మేవత్రను జయించాడు. 1476సి
  135. 6:25లో అతను జౌన్పూర్ సుల్తాన్ ఓడించాడు.
  136. 6:28దానిని ఢిల్లీ సుల్తానట్లో కలుపుకున్నాడు.
  137. 6:30అతను 1489సి లో మరణించాడు. ఇతని తర్వాత
  138. 6:34సికందర్ షాహి బహులలోడి కుమారుడు అతని
  139. 6:37తర్వాత పాలకుడయ్యాడు. ఇతను 1489సి నుంచి
  140. 6:411517సి వరకు పరిపాలించాడు. ఇతని కాలంలో
  141. 6:44రైతుల కోసం రోడ్లు నిర్మించబడ్డాయి. మరియు
  142. 6:47నీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటు
  143. 6:49చేయబడ్డాయి. అతను గూఢచరి వ్యవస్థను
  144. 6:51స్థాపించాడు. మరియు వ్యవసాయం మరియు
  145. 6:54పారిశ్రమలను అభివృద్ధి చేశాడు. కానీ ఇతను
  146. 6:57హిందువులపై కఠినమైన ఆంక్షలు విధించాడు.
  147. 7:00సికిందర్ లోడి తర్వాత ఇబ్రహిం లోడి
  148. 7:02వచ్చాడు. ఇబ్రహిం లోడి చాలా మొండివాడు.
  149. 7:05ఇతను 1517సి నుంచి 1526 వరకు
  150. 7:09పరిపాలించాడు. ఇతను చాలా మందిని అతి
  151. 7:11క్రూరంగా చంపుతాడు. ఇతను తన కుమారుడు
  152. 7:14దిలవర్కన్ లోడితో సహా అనేకమంది ప్రభువులను
  153. 7:17అతి క్రూరంగా చంపాడు. ఇతను చాలా
  154. 7:19కఠినమైనవాడు. ఇబ్రహం క్రూరత్వం ప్రభువుల
  155. 7:22అశాంతికి దారి తీసింది. అతను తన కంట్రోల్
  156. 7:25లో ఉన్న భూభాగాన్ని విస్తరించడానికి తన
  157. 7:27సామ్రాజ్యం యొక్క సైనిక సామర్థ్యాలను
  158. 7:29బలంగా చేయడానికి కృషి చేశాడు. మొదటి
  159. 7:32పాన్పట్ యుద్ధం ఏప్రిల్ 21, 1526 న లోడి
  160. 7:37రాజ్యవంశం చివరి పాలకుడు ఇబ్రహం లోడి
  161. 7:39దలాలకు మరియు మొగల్ సామ్రాజ్య స్థాపకుడు
  162. 7:42బాబర్ దలాలకు మధ్య జరిగింది. ఈ యుద్ధం
  163. 7:45భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. ఢిల్లీ
  164. 7:48సుల్తనెట్టును పాలించిన ఇబ్రహం లోడి కబుల్
  165. 7:51ప్రాంతంలో శక్తివంతమైన రాజ్యాన్ని
  166. 7:53స్థాపించిన బాబర్ నుండి పెరుగుతున్న
  167. 7:55ముప్పును ఎదుర్కొన్నాడు. బాబర్ తన
  168. 7:57భూభాగాలను భారత్లో విస్తరించాలని
  169. 8:00లక్ష్యంగా పెట్టుకున్నాడు. బాబర్
  170. 8:02భారతదేశానికి వచ్చి ఇబ్రహం లోడితో
  171. 8:04యుద్ధంలో పాల్గొన్నాడు. దీనిని మొదటి
  172. 8:06పాన్పట్ యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో
  173. 8:09బాబర్ విజయం సాధించాడు. ఇది ఇబ్రహం లోడి
  174. 8:11ఓటమి మరియు మరణానికి దారి తీసింది.
  175. 8:14ఇబ్రహిం లోడి పతనంతో ఢిల్లీ సుల్తానట్టు
  176. 8:16ముగిసింది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ రోజు
  177. 8:18వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
  178. 8:20ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని
  179. 8:22బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి నెక్స్ట్
  180. 8:24వీడియోలో మళ్ళీ కలుద్దాం

About this transcript

This page contains the full transcript of Delhi Sultanates || Sayyid Dynasty || Lodi Dynasty || #history #indianhistory #telugu by Wanted History, generated from the public captions YouTube serves with the video. The transcript has 890 words across 180 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.