YouTube2Text

Delhi Sultanates || ఖిల్జీ రాజవంశం || #history #indianhistory #telugu — Transcript

by Wanted History · 857 words · 184 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00ఖిల్జీ రాజవంశం ఢిల్లీ సుల్తనట్ చరిత్రలో
  2. 0:03ఒక ముఖ్యమైన దశగా గుర్తించబడింది.
  3. 0:05ఖిల్జీలు ఢిల్లీలోని ఇల్బడి రాజవంశం కింద
  4. 0:08పని చేశారు. బానిస రాజవంశం పతనం తర్వాత
  5. 0:11ఖిల్జీ రాజవంశం ఢిల్లీ సుల్తానని ను
  6. 0:14పరిపాలించింది. ఖిల్జీ రాజవంశం సుమారు 30
  7. 0:17సంవత్సరాలు పరిపాలించింది. జలాలుద్దీన్
  8. 0:20ఖిల్జీ ఖిల్జీ రాజవంశానికి పునాది వేశాడు.
  9. 0:23జలాలుద్దీన్ ఖిల్జీ 1290C నుంచి 126. వరకు
  10. 0:27పరిపాలించాడు. 1290సి లో బానిస వంశాన్ని
  11. 0:30నాశనం చేసి ఇతను అధికారంలోకి వచ్చాడు.
  12. 0:33ఢిల్లీ సుల్తానెట్స్ బానిస వంశం గురించి
  13. 0:36మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఇంకా
  14. 0:38ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి.
  15. 0:40మొత్తం ఢిల్లీ సుల్తానెట్ ని ఐదు
  16. 0:42రాజవంశాలు పరిపాలించారు. మొదటిది బానిస
  17. 0:45రాజవంశం, రెండవది ఖిల్జీ రాజవంశం, మూడవది
  18. 0:49తుగ్లక్ రాజవంశం, నాలుగవది సయ్యద్ రాజవంశం
  19. 0:53మరియు ఐదవది లోడి రాజవంశం. ఇప్పుడు మనం
  20. 0:57చెప్పుకుంటున్న కిల్జీ వంశం దీంట్లో
  21. 0:59రెండవది బానిస రాజవంశాన్ని జలాలుద్దీన్
  22. 1:02కిల్జీ నాశనం చేసి ఖిల్జీ రాజవంశాన్ని
  23. 1:05స్థాపించాడు. జలాలుద్దీన్ ఖిల్జీ అతను 70
  24. 1:08సంవత్సరాల వయసులో సింహాసనాన్ని
  25. 1:10అధిష్టించాడు. అతని అసలు పేరు మాలిక్
  26. 1:13ఫిరోజ్ ఖిల్జీ ఇతను ఆరు సంవత్సరాలు
  27. 1:15మాత్రమే పరిపాలించాడు. జలాలుద్దీన్ తనపై
  28. 1:18తిరుగుబాటు చేసిన వారిని శిక్షించకుండా
  29. 1:20వారిని క్షమించి వదిలేసేవాడు.
  30. 1:22కొన్నిసార్లు ఇతనిపై తిరుగుబాటు చేసిన
  31. 1:24వాళ్ళకి కొంత ధనం ఇచ్చి వాళ్ళతో స్నేహ
  32. 1:27సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. అందువలన
  33. 1:29అతని మంత్రులతో సహా చాలామంది అతన్ని
  34. 1:32బలహీనమైన సుల్తాన్ అని చెప్తారు. ఇతను
  35. 1:34శాంతిని అనుసరించి హింస లేకుండా
  36. 1:37పాలించాలని కోరుకున్నాడు. అందుకే ఇతను
  37. 1:39ఎక్కువ యుద్ధాలు చేయలేదు. అందుకే ఇతన్ని
  38. 1:41క్లెమిన్స్ జలాలుద్దీన్ అని కూడా
  39. 1:43పిలుస్తారు. అతను కారా వద్ద మాలిక్ చర్జ్
  40. 1:46యొక్క తిరుగుబడును అనిచివేశాడు. అతను కారా
  41. 1:49గవర్నర్ గా అల్లావుద్దీన్ ఖిల్జీని
  42. 1:51నియమించాడు. అల్లావుద్దీన్ జలాలుద్దీన్
  43. 1:54యొక్క మేనల్లుడు మరియు అల్లుడు కూడా అయితే
  44. 1:571292సి లో సునం వరకు వచ్చిన మంగోలను
  45. 2:00జల్లాలుద్దీన్ ఓడించాడు. అయితే
  46. 2:02జల్లాలుద్దీన్ శాంతి విధానం అక్కడ ఉన్న
  47. 2:04చాలా మందికి నచ్చలేదు. చివరికి ఇతన్ని
  48. 2:07ఇతని అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ హత్య
  49. 2:09చేశాడు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ
  50. 2:12ఖిల్జీ రాజవంశంలో రెండవ మరియు అత్యంత
  51. 2:15శక్తివంతమైన పాల్కుడయ్యాడు. అయితే
  52. 2:17జల్లాలుద్దీన్ తర్వాత వచ్చిన
  53. 2:19అల్లావుద్దీన్ ఖిల్జీ జల్లాలుద్దీన్ కి
  54. 2:21ఆపోజిట్ గా ఉన్నాడు. తన మీద దాడి చేసిన
  55. 2:23వాళ్ళని కఠినంగా శిక్షించేవాడు. అతన్ని
  56. 2:26వ్యతిరేకించిన వారందరిని శిక్షించాడు.
  57. 2:28అల్లావుద్దీన్ ఖిల్జీ 1296సి నుంచి 1316సి
  58. 2:32వరకు పరిపాలించాడు. అయితే గతంలో అతను తన
  59. 2:35మామ అధికారం కోసం చేసిన పోరాటంలో తన మామకి
  60. 2:38సహాయం చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ
  61. 2:41అత్యంత శక్తివంతమైన పాలకుడు.
  62. 2:43అల్లావుద్దీన్ కిల్జీ రెండవ అలెగ్జాండర్
  63. 2:45అయ్యి ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు.
  64. 2:48ఇతను తన మామ జల్లాలుద్దీన్ పాలనలో రెండు
  65. 2:50దండయాత్రలను చేశాడు. ఈ విజయవంతమైన
  66. 2:53దండయాత్రల వల్ల అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక
  67. 2:56సమర్థుడైన సైనిక కమాండర్ శక్తివంతమైన
  68. 2:58వాడని నిరూపించాయి. 1303 లో అల్లావుద్దీన్
  69. 3:02ఖిల్జీ వరంగల్ ను జయించడానికి
  70. 3:04ప్రయత్నించాడు. కానీ కాకతీయ రాజ్యవంశం
  71. 3:06యొక్క సైన్యం అతన్ని ఓడించింది.
  72. 3:08అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతులు
  73. 3:11ఉల్లుక్ ఖాన్ మరియు నుసరుత్ ఖాన్
  74. 3:13గుజరాతును జయించారు. అతను మాల్వా,
  75. 3:16చిత్తూర్, దార్, మాండు, ఉజ్జైని, మార్బర్,
  76. 3:20చాందేరి మరియు చలోరులను కూడా స్వాధీనం
  77. 3:23చేసుకున్నాడు. తర్వాత రోజులు ఇతను దక్షిణ
  78. 3:26భారతదేశంపై దాడి చేస్తాడు. దక్షిణ
  79. 3:28భారతదేశంపై దాడి చేసిన మొదటి సుల్తాన్
  80. 3:31ఇతడే. అల్లావుద్దీన్ ఖిల్జీ తన
  81. 3:33సన్నిహితుడు మరియు జనరల్ అయిన మాలిక్
  82. 3:36కఫూర్ను దక్షిణది పాలకులకు వ్యతిరేకంగా
  83. 3:38దాడి చేయడానికి పంపిస్తాడు. ఈ దాడిలో
  84. 3:41వరంగల్కు చెందిన ప్రతాప్ రుద్రటు దేవగిరి
  85. 3:45యాదవరాజు రామచంద్ర దేవ మరియు హోయిసల రాజు
  86. 3:48వీరబల్లాల త్రీ ఓడిపోయారు. అలానే
  87. 3:51అల్లావుద్దీన్ ఖిల్జీ మంగోల్ దండయాత్రను
  88. 3:5412 సార్లు కంటే ఎక్కువ సార్లు విజయవంతంగా
  89. 3:56ఎదురుకొన్నాడు. అల్లావుద్దీన్ కిల్జీ
  90. 3:59రామేశ్వరంలో ఒక మసీదును నిర్మించాడు. అతను
  91. 4:02ఉచిత భూములను స్వాధీనం చేసుకున్నాడు.
  92. 4:04అలానే గూఢచారి వ్యవస్థను పుననిర్మించాడు.
  93. 4:07ఆయన మద్యపానం మరియు మత్తు పదార్థాలను
  94. 4:10నిషేధించాడు. అతనికి స్టాండింగ్ సైన్యం
  95. 4:13ఉంది. అలానే ఇతను ఏం చేశారంటే ఇతనికి
  96. 4:16అవసరమైన వస్తువుల ధరలను సాధారణ మార్కెట్
  97. 4:19ధరల కంటే తక్కువ ధరకు నిర్ణయించాడు.
  98. 4:22ఇతనికి కావలసిన వస్తువులను తక్కువ ధరకు
  99. 4:24మార్చుకున్నాడు. అయితే ఈ కాలంలో ఉన్న
  100. 4:26ప్రజలు వ్యాపారం చేసేవాళ్ళు ఏ వస్తువులను
  101. 4:30ఎంత ధరకు అమ్ముతున్నారు అనేది
  102. 4:31అల్లావుద్దీన్ కిల్జీ నియమించిన గవర్నర్స్
  103. 4:34కి చెప్పాలి. అలా వ్యాపారం చేసేవాళ్ళు
  104. 4:36వాళ్ళకి చెప్పి నమోదు చేయించుకొని
  105. 4:38పర్మిషన్ తీసుకొని అప్పుడు వ్యాపారం
  106. 4:40చేసుకోవాలి. అలానే అల్లావుద్దీన్ కిల్జీ
  107. 4:43అలై దర్వాజావ 1000 స్తంభాల రాజభవనం మరియు
  108. 4:46సిరి కోట నిర్మించాడు. అల్లావుద్దీన్
  109. 4:48ఖిల్జీ సికందర్ ఏసాని అనే బిరుదును
  110. 4:51స్వీకరించి దానిని తన నాన్నెలపై
  111. 4:54ముద్రించుకున్నాడు. అల్లావుద్దీన్
  112. 4:56ఖిల్జీకి కొత్త మతాన్ని ప్రవేశపెట్టాలన్న
  113. 4:58ఆలోచన ఉంది. అయితే అతని నమ్మకమైన
  114. 5:00స్నేహితుడు అల్లావుల్ ముల్క్ సలహా మెరకు ఆ
  115. 5:03ఆలోచన పక్కన పెట్టాడని కొన్ని ఎవిడెన్స్
  116. 5:05బట్టి తెలుస్తుంది. ఖిల్జీ రాజవంశం యొక్క
  117. 5:08అధికారిక భాష పర్షన్ అల్లావుద్దీన్ ఖిల్జీ
  118. 5:11సైనిక విజయాల గురించి అమీర్ కుసురో
  119. 5:14ఫతుహోత్ ని రచించారు. ఖిల్జీ రాజవంశం
  120. 5:17పన్ను విధానాన్ని ఐదు రకాల పన్నులుగా
  121. 5:19విడదీశారు. జకాత్ ఇది ముస్లింల సంక్షేమం
  122. 5:23కోసం ముస్లింలు పన్ను చెల్లిస్తారు. కరాజ్
  123. 5:26సాధారణంగా వ్యవసాయంలో వచ్చే లాభంలో ఒకట/3వ
  124. 5:29వంతు చొప్పున భూమి పన్ను కింద వసూలు
  125. 5:31చేసేవారు. కమ్స్, జిజియా, హుషార్ ఇది
  126. 5:35ముస్లింల రైతుల నుండి మాత్రమే వసూలు చేసే
  127. 5:38పన్ను. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన
  128. 5:40తర్వాత అతని సన్నిహితుడు మాలిక్ కపూర్
  129. 5:43అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన
  130. 5:45షిహాబుద్దీన్ ఉమర్ ను సింహాసనంపై
  131. 5:48కూర్చోబెట్టాడు. తర్వాతి రోజుల్లో ఢిల్లీ
  132. 5:50సుల్తానట్స్ లో ఉన్న మిగిలిన ప్రభువులు
  133. 5:52షిహాబుద్దీన్ ఉమర్తో కలిసి మాలిక్ కపూర్
  134. 5:55ను చంపేస్తారు. షిహబుద్దీన్ ఉమర్ తర్వాత
  135. 5:58అల్లావుద్దీన్ ఖిల్జీ మరొక కుమారుడైన
  136. 6:00కుదుబుద్దీన్ ముబారక్ షా సుల్తాన్
  137. 6:02అయ్యాడు. ఇతను 1316 సి నుంచి 1320సి వరకు
  138. 6:06పరిపాలించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ
  139. 6:091316సి లో మరణించాడు. అల్లావుద్దీన్
  140. 6:11కిల్జీ వారసులు బలహీన పాలకులు వారు ఆ
  141. 6:14సామ్రాజ్యాన్ని సరిగ్గా
  142. 6:16పరిపాలించలేకపోయారు. అప్పుడు వారి కింద
  143. 6:18ఉన్న సామంతులు ఒకరైన 1320 సీఈ లో గాజీ
  144. 6:22మాలిక్ కుదుబుద్దీన్ ముబారక్ షాను ఓడించి
  145. 6:25ఢిల్లీని జయించి సింహాసనాన్ని స్వాధీనం
  146. 6:27చేసుకున్నాడు. గాజీ మాలిక్ ఢిల్లీలో గియస్
  147. 6:30ఉద్దీన్ తుగ్లక్ అనే పేరును స్వీకరించి
  148. 6:33తుగ్లక్ రాజవంశాన్ని స్థాపించాడు. ఖిల్జీ
  149. 6:36రాజవంశం మధ్యయుగ నిర్మాణ చరిత్రలో ఒక
  150. 6:39కొత్త దశను ప్రారంభించింది. ఖిల్జీ రాజవంశ
  151. 6:42కాలంలోని చాలా స్మారక చిహ్నాలు అరబిక
  152. 6:45వాస్తు శిల్పంలో నిర్మించబడ్డాయి. వీరు
  153. 6:48నిర్మించిన నిర్మాణాల గురించి ఒకసారి
  154. 6:50చూద్దాం. ఢిల్లీలోని ఏడు మధ్యయుగ నగరాల్లో
  155. 6:53శ్రీ నగరం రెండవది. ఇది సంపన్నమైన మరియు
  156. 6:56అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రం.
  157. 6:58ఇక్కడ రాజ భవనాలు సందడిగా ఉండే మార్కెట్లు
  158. 7:02మరియు అద్భుతమైన భవనాలను కలిగి ఉన్నాయి.
  159. 7:04వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది
  160. 7:06అల్లావుద్దీన్ ఖిల్జీ రాజభవనమైన కసర్ ఈ
  161. 7:09హజర్ సతూర్ ఇది అద్భుతమైన స్తంభాలకు
  162. 7:12ప్రసిద్ధి చెందింది. ఇది 1303సి ప్రాంతంలో
  163. 7:15నిర్మించబడింది. తర్వాత అలై మినార్ అలై
  164. 7:18మినార్ 131సి లో అల్లావుద్దీన్ కిల్చి
  165. 7:21దీన్ని నిర్మించారు. అతను కుదుబ్బు మినర్
  166. 7:24కంటే రెండు రెట్ల ఎత్తులో దీనిని
  167. 7:26నిర్మించాలని ప్రారంభించారు. అయితే 1316సి
  168. 7:30లో ఇతను మరణించిన తర్వాత ఈ నిర్మాణం
  169. 7:32ఆగిపోయింది. మొదటి అంతస్తు మాత్రమే
  170. 7:34పూర్తయింది. నేడు ఈ నిర్మాణం అసంపూర్ణమైన
  171. 7:37అలై మినర్ గా మిగిలిపోయింది. తర్వాత అలై
  172. 7:41దర్వాజా ఢిల్లీలోని అలై దర్వాజా ఢిల్లీ
  173. 7:44సుల్తనెట్ లో ఒక అద్భుతమైన ఉదాహరణ దీనిని
  174. 7:47ఎర్ర ఇసుకురాయి మరియు పాలరాయితో
  175. 7:49నిర్మించారు. తర్వాత జమాత్ ఖానా మసీదు
  176. 7:53ఢిల్లీలోని జమ్మద్ ఖానా మసీదును
  177. 7:55అల్లావుద్దీన్ కిల్చి కుమారుడు
  178. 7:57నిర్మించాడు. మరియు ఇది పూర్తిగా ఇస్లామిక
  179. 8:00సూత్రాలపై రూపొందించబడిన తొలి మసీదులో
  180. 8:02ఒకటి ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ
  181. 8:05వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన
  182. 8:07ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్
  183. 8:08ఆన్ లో ఉంచుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ
  184. 8:10కలుద్దాం

About this transcript

This page contains the full transcript of Delhi Sultanates || ఖిల్జీ రాజవంశం || #history #indianhistory #telugu by Wanted History, generated from the public captions YouTube serves with the video. The transcript has 857 words across 184 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.