Delhi Sultanates || తుగ్లక్ రాజవంశం || #history #indianhistory #telugu — Transcript
Full transcript
- 0:00ఖిల్జీ రాజవంశం తర్వాత తుగ్లక్ రాజవంశం
- 0:03ఢిల్లీ సుల్తానెట్ ని పరిపాలించింది.
- 0:06ఢిల్లీ సుల్తానని ని పరిపాలించిన బానిస
- 0:08వంశం అలానే కిల్జీ రాజవంశం గురించి మనం
- 0:11లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఇంకా
- 0:12వీడియోస్ ని ఎవరైనా చూడకపోతే ఒకసారి
- 0:14చూడండి. మొత్తం ఢిల్లీ సుల్తానని ఐదు
- 0:17రాజవంశాలు పరిపాలించారు. మొదటిది బానిస
- 0:20రాజవంశం, రెండవది ఖిల్జీ రాజవంశం, మూడవది
- 0:23తుగ్లక్ రాజవంశం, నాలుగవది సయ్యద్
- 0:26రాజవంశం, ఐదవది లోడి రాజవంశం అయితే
- 0:29ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తుగ్లక్ రాజ
- 0:31వంశం దీంట్లో మూడవది ఈ రాజవంశం ప్రధానంగా
- 0:35ఢిల్లీ సుల్త ను పరిపాలించింది. తుగ్లక్
- 0:37రాజవంశం 1320 సిఈ లో ఉద్భవించి 143 సి లో
- 0:42ముగిసింది. గాజీ మాలిక్ మహమ్మద్ బిన్
- 0:44తుగ్లక్ వంటి అనేకమంది పాలకులు దీన్ని
- 0:47పాలించారు. 1320 సి లో ఖిల్జీ వంశంలో
- 0:50చివరి రాజైన కుదున్ ముబారక్ షా ను తుగ్లక్
- 0:53వంశానికి చెందిన గాజీ మాలిక్ చంపి
- 0:56ఢిల్లీని జయించి సింహాసనని స్వాధీనం
- 0:58చేసుకున్నాడు. ఇతని అసలు పేరు గియస్
- 1:01ఉద్దీన్ తుగ్లక్ ఇతన్ని గాజీ మాలిక్ అని
- 1:04కూడా పిలుస్తారు. ఇతను ఈ రాజవంశ
- 1:06స్థాపకుడు. ఇతను 1320 నుంచి 1325 సి వరకు
- 1:10పరిపాలించాడు. ఇతను మంగోల్ ఖాయదీలను
- 1:12కఠినంగా శిక్షించాడు. ఇతను తుగ్లకబాద్ కోట
- 1:15నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇతను పోస్టల్
- 1:18ఏర్పాట్లు, న్యాయ వ్యవస్థ, నీటి పారుదల,
- 1:21వ్యవసాయం మరియు పోలీసులకు ఎక్కువ
- 1:23ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇతను బెంగాల్,
- 1:25ఒరిస్సా మరియు వరంగల్‌ను తన ఆధీనము
- 1:28తెచ్చుకున్నాడు. అలానే నీటి పారుదల
- 1:30పన్నులను ప్రారంభించిన మొదటి సుల్తాన్
- 1:32ఇతను. ఇతను ముస్లిం భక్తుడు. ఇతను కొంత
- 1:34కాలం పాలించిన తర్వాత అతను 1325 సి లో
- 1:38మరణించాడు. అతని తర్వాత అతని స్థానంలోకి
- 1:41అతని కుమారుడు జునాఖాన్ వచ్చాడు. జునాకాన్
- 1:44కి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే బిరుదు ఉంది.
- 1:46ఇతన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ అని
- 1:48పిలుస్తారు. ఇతను 1325 సి నుంచి 1361 సి
- 1:53వరకు పరిపాలించాడు. కొంతమంది చరిత్రకారులు
- 1:56తన తండ్రి మరణానికి అతనే కారణం అని
- 1:58చెబుతారు. కానీ దానికి సంబంధించిన
- 2:00ఎవిడెన్స్ దొరకలేదు. ఇతను 13257 లో వరంగల్
- 2:04స్వాధీనం చేసుకున్నాడు. ఇతని పాలనలో ఇతను
- 2:06రాజ్య ఖజానాను నింపుకోవడానికి ప్రజల దగ్గర
- 2:09నుంచి భారీగా పన్ను వసూలు చేశాడు. భార్య
- 2:12పన్నులను తప్పించుకోవడానికి ఆ కాలంలో ఉన్న
- 2:14ప్రజలు చాలామంది అడవిలోకి పారిపోయారు.
- 2:17వీరు అడవిలోకి పారిపోవడం వల్ల అప్పుడు
- 2:19వ్యవసాయం దెబ్బతింది. అందువలన ఈ కాలంలో
- 2:21తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అయితే ఇతను
- 2:24తన రాజధానిని కాపాడుకోవడానికి తన
- 2:27రాజధానిని ఢిల్లీ నుంచి దక్కన్‌లోని
- 2:29దేవగిరికి మార్చాడు. మరియు దానికి
- 2:32దౌలతాబాద్ అని పేరు మార్చాడు. అప్పుడు
- 2:34అనేకమంది ప్రభువులు మతపరమైన పురుషులు
- 2:37మరియు చేతివృత్తుల వారు కొత్త రాజధానిలో
- 2:39నివాసం ఉన్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్
- 2:42ఢిల్లీ నుండి దేవగిరి వరకు రోడ్డు
- 2:44నిర్మించి అక్కడ ప్రజలకు విశ్రాంతి
- 2:46ఇల్లును ఏర్పాటు చేశాడు ఈ రోడ్డు మార్గం
- 2:49ద్వారా ప్రజలు అక్కడి నుంచి ఇక్కడికి
- 2:51ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేసేవారు
- 2:53అయితే ప్రయాణం చేసే మార్గం అంతా వేడిగా
- 2:55ఉండేది అందువలన చాలా మంది ప్రజలు ఈ వేడిని
- 2:58తట్టుకోలేక చాలా మంది చనిపోయారు. తర్వాత
- 3:01రోజుల్లో దీని వలన ప్రజలకు తీవ్ర
- 3:02ఇబ్బందులు వచ్చాయి. అలానే సామ్రాజ్యానికి
- 3:05కూడా భారీ ఆర్థిక నష్టం వచ్చింది. అప్పుడు
- 3:07మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని
- 3:10దేవగురి నుంచి తిరిగి ఢిల్లీకి
- 3:11మార్చుతాడు. అలానే ఆయన రాగి కరెన్సీ
- 3:14వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మొహమ్మద్ బిన్
- 3:17తుగ్లక్ సింహాసనాన్ని అధిష్టించే సమయానికి
- 3:19బంగారం వెండి కొరత ఏర్పడింది. ఈ కాలంలో
- 3:22దానధర్మాలు, రాజధాని మార్పు, మంగోళ్ళ
- 3:25దాడులు, సైనిక ఖర్చు పెరగడం మొదలైన
- 3:28కారణాలతో రాజ్య ఖజాన ఖాళీ అయింది. అందువలన
- 3:31బంగారం వెండి కొరత వచ్చింది. అప్పుడు
- 3:33వీళ్ళు రాగి నాణెను ముద్రించి వాటిని
- 3:35చాలామనిలోకి తీసుకువచ్చారు. వీరు ఈ రాగి
- 3:37నాణలను ప్రవేశపెట్టే సమయానికి ఆ ప్రాంతంలో
- 3:40ఉన్న అన్ని వస్తువులు సామాన్య ధర కంటే
- 3:42ఎక్కువ ధరలో ఉండడం వల్ల అప్పుడు ప్రజలు
- 3:45వారి సొంతంగా రాగినాలను ముదరించడం మొదలు
- 3:47పెట్టారు. అలా నకిలీ నానెలు కూడా
- 3:49చాలామందిలాగా వచ్చాయి. నకిలీ నానెలు రావడం
- 3:51వల్ల అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కి
- 3:53భారీ నష్టం జరిగింది. అప్పుడు వెంటనే
- 3:56మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణను ఆపేసి
- 3:58మళ్ళీ బంగారు వెండి నాణెను ముదరించడం
- 4:01మొదలు పెట్టాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ తన
- 4:03సైన్యం ఖర్చులు తీర్చడానికి గంగా మరియు
- 4:06దూయ ప్రాంతంలో ఉన్న భూపన్నులను పెంచుతాడు.
- 4:09అప్పుడు ఈ పనులు చెల్లించలేక చాలా మంది
- 4:11రైతులు మొహమ్మద్ బిన్ తుగ్లక్ పై
- 4:13తిరుగుబాటు చేశారు. తర్వాత రోజులో మహమ్మద్
- 4:16బిన్ తుగ్లక్ దివాన్ ఈ కోహి అనే సరికొత్త
- 4:19వ్యవసాయ శాఖను స్థాపించాడు. వ్యవసాయ
- 4:22రంగానికి సంబంధించిన అన్ని అంశాలను
- 4:24పరిశీలించడానికి ఆయన వ్యవసాయ మంత్రి అమీర్
- 4:27ఈ కోహిని నియమించారు. మొహమ్మద్ బిన్
- 4:29తుగ్లక్ మరణం తర్వాత అతని బంధువు ఫిరోజ్
- 4:32షా తుగ్లక్ తుగ్లక్ రాజవంశానికి తదుపరి
- 4:35సుల్తాన్ అయ్యాడు. ఫిరోజ్ షా తుగ్లక్ కు
- 4:37ప్రభువులు మద్దతు ఇచ్చారు. మొహమ్మద్ బిన్
- 4:40తుగ్లక్ ప్రవేశపెట్టిన అనవసరమైన పన్నులను
- 4:42తన సామ్రాజ్యం నుంచి ఇతను తొలగించాడు.
- 4:45ఇతను మొత్తం అన్ని చట్ట విరోధమైన మరియు
- 4:47అన్యాయమైన పన్నులను అంతం చేశాడు. ఇతను
- 4:50రెవెన్యూ అధికారులకు జీతాలను పెంచాడు.
- 4:52ఇతను నాలుగు ముఖ్యమైన పన్నులను వసూలు
- 4:54చేసేవాడు. అవి కరజ్ కమ్స్, జిజియ జకత్
- 4:59అయితే ఇతను 150 బావులు 100 వంతునెలు మరియు
- 5:0350 ఆనకాటు నిర్మించాడు. మరియు అనేక నీటి
- 5:05పారుదల కాలవలను కూడా తవ్వించాడు. అతను
- 5:08ఫిరోజాబాద్, హిస్సర్, జౌన్పూర్ మరియు
- 5:11ఫతేహాబాద్ వంటి పట్టణాలు నిర్మించాడు.
- 5:14అతని పాలనలో వివిధ ప్రదేశాల్లో సుమారు 300
- 5:17కొత్త పట్టణాలు నిర్మించబడ్డాయి. అతను
- 5:19బ్రాహ్మణులపై జిజియ పన్ను విధించాడు. అతను
- 5:22హాస్పిటల్స్ మ్యారేజ్ బ్యూరో మరియు
- 5:25ఎంప్లాయ్మెంట్ బ్యూరోను కూడా స్థాపించాడు.
- 5:27అతని పాలనలో అనేక హిందూ దేవాలయాలు
- 5:30విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. ఇతను తర్వాత
- 5:32రోజుల్లో పూరిలోనే జగన్నత ఆలయాన్ని ధ్వంసం
- 5:35చేశాడు. ఇతని పాలనలో వైద్యం విజ్ఞానం
- 5:39మరియు కలలపై ఉన్న అనేక సాంస్కృత
- 5:41పుస్తకాలను పర్షియన్ భాషలోకి మార్చారు.
- 5:44ఇతని తర్వాత గియస్సుద్దీన్ తుగ్లక్ షాటు
- 5:47ఇతను 1388 సి నుంచి 1389 సి వరకు మాత్రమే
- 5:51పరిపాలించాడు. ఇతను కేవలం ఒక సంవత్సరం
- 5:53మాత్రమే పరిపాలించాడు. గియస్సుద్దీన్
- 5:56తుగ్లక్ హత్య తర్వాత అబూబక్కర్ తుగ్లక్
- 5:59సామ్రాజ్యానికి పాలకుడయ్యాడు. ఇతను 1389సి
- 6:02నుంచి 1319సి వరకు పరిపాలించాడు.
- 6:05అబూబక్కర్ తన మామ మొహమ్మద్ షా తో
- 6:08పోరాడ్డాడు. ఆగస్టు 1390 లో వీరిద్దరికీ
- 6:11జరిగిన పోరాటంలో అబూబకర్ ఓడిపోయాడు.
- 6:14అప్పుడు అతని మామ అయిన నాసిరుద్దీన్
- 6:17మహమ్మద్ తుగ్లక్ ఈ రాజవంశానికి రాజు
- 6:19అవుతాడు. ఇతను 1390సి నుంచి 1394సి వరకు
- 6:23దాదాపు నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు.
- 6:26ఇతను ఈ రాజవంశానికి చివరి పాలకుడు. అయితే
- 6:29ఫిరోజ్ తర్వాత వచ్చిన అతని వారసులు బలహీన
- 6:31పాలకులు. 14వ శతాబ్దం చివరి నాటికి వారి
- 6:34కంట్రోల్ లో ఉన్న చిన్న చిన్న రాజులు
- 6:37స్వాతంత్రయాన్ని ప్రకటించుకున్నారు.
- 6:38చివరికి పంజాబ్ మరియు ఢిల్లీ మాత్రమే
- 6:41తుగ్లక్ పాలనలో మిగిలి ఉంది. ఫిరోజ్ షా
- 6:44పాలనలో దాదాపు 300 కొత్త పట్టణాలు
- 6:46నిర్మించబడ్డాయి. వాటిలో అత్యంత
- 6:48ప్రసిద్ధమైనది ఢిల్లీలోని ఎర్రకోట
- 6:51సమీపంలోని ఫిరోజాబాద్ ఇప్పుడు దీనిని
- 6:54ఫిరోజ్ షా కోట్ల అని పిలుస్తారు. అలానే
- 6:56తైమూరు దండయాత్ర తుగ్లక్ కాలంలో జరిగింది.
- 7:00తైమరుద్దు సామ్రాజ్య పాలకుడైన తైమూర్ రాజు
- 7:03భారతదేశం అద్భుతమైన సంపద దేశం అని దాన్ని
- 7:06దోచుకుందామని మన దేశానికి వస్తాడు.
- 7:08నసీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ కాలంలో అతను
- 7:11భారతదేశంపై దండెత్తాడు. ఇతను మన భారత
- 7:13దేశానికి వచ్చి ప్రజల దగ్గర నుంచి భారీగా
- 7:16సంపదను దోచుకున్నాడు. అయితే ఇతను మన
- 7:18భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను జయించిన
- 7:20తర్వాత అతని సైన్యాధిపతి అయిన కిజర్ ఖాన్
- 7:24కి అప్పగిస్తాడు. అయితే కిజర్ ఖాన్
- 7:26తర్వాతి రోజుల్లో దిపాల్పూర్ సిం్ మరియు
- 7:29ముల్తాన్ ప్రాంతాలను తన కంట్రోల్ కి
- 7:31తెచ్చుకున్నాడు. తరువాత అతను తుగ్లక్
- 7:33రాజవంశానికి వ్యతిరేకంగా దండయాత్ర చేసి
- 7:36చివరికి 1414 సి లో విజయవంతంగా ఢిల్లీలోకి
- 7:40ప్రవేశించి తుగ్లక పాలను నాశనం చేశాడు.
- 7:43అలా కిజర్ ఖాన్ తుగ్లక వంశాన్ని నాశనం
- 7:46చేసి సయ్యద్ రాజవంశాన్ని స్థాపించాడు. ఇంక
- 7:50ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో
- 7:52మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని
- 7:54సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో
- 7:55ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ
- 7:57కలుద్దాం.
About this transcript
This page contains the full transcript of Delhi Sultanates || తుగ్లక్ రాజవంశం || #history #indianhistory #telugu by Wanted History, generated from the public captions YouTube serves with the video. The transcript has 913 words across 181 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.