YouTube2Text

Degree 1 Year 1 Sem Sanskrit 2026 new syllabus Paper Presentation — Transcript

by Education Hub · 3,088 words · 559 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:01స్టూడెంట్స్ నేను ఈరోజు మీకు పేపర్
  2. 0:04పాటర్న్ చూయిస్తూ ఎలా రాయాలి ఆన్సర్స్
  3. 0:06అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలందరూ
  4. 0:08కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా రాయాలి మీకు
  5. 0:11ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో తెలుసు
  6. 0:13మళ్ళీ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో
  7. 0:15పేపర్ ఒకటి నేను ఎగ్జాంపుల్ మోడల్ పేపర్
  8. 0:17లాగా ఆన్సర్స్ అన్నీ రాసి తీసుకొచ్చాను సో
  9. 0:20ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా బేట సో ఇది
  10. 0:23మీకు పేపర్ పాటర్న్ న్యూ సిలబస్ పేపర్
  11. 0:26పాటర్న్ బేట సో న్యూ మోడల్ పేపర్ పాటర్న్
  12. 0:28ఇదే ఇలానే వస్తది ఇంకా మరి మీకు
  13. 0:32ఇలా నేను పేపర్ పాటర్న్ చూపిస్తూ మీకు
  14. 0:35నేను రాసుకొచ్చిన ఆన్సర్స్ చూపిస్తాను ఇది
  15. 0:37ఫస్ట్ క్వశ్చన్ బేట అండ్ మీకు ఫస్ట్
  16. 0:41ఎగ్జామ్ హాల్ కి వెళ్ళగానే ఇలా ఒక
  17. 0:44స్టిక్కర్ ఇస్తారు. సో ఇక్కడ స్టిక్కర్
  18. 0:46పైన మీకు హాల్ టికెట్ నెంబర్ అండ్
  19. 0:48ఎవ్రీథింగ్ హాల్ టికెట్ నెంబర్ మీ గ్రూప్
  20. 0:50మీ సెకండ్ లాంగ్వేజ్ అన్నీ వచ్చేస్తాయి.
  21. 0:52సో అక్కడ ఉంటది బట్ మీరు చేయాల్సినల్ల
  22. 0:55అక్కడ స్టిక్కర్ పైన మీకు కరెక్ట్ గా
  23. 0:57వచ్చిందా లేదా ఈ స్టిక్కర్ పైన మీ హాల్
  24. 1:00టికెట్ నెంబర్ పర్ఫెక్ట్ కరెక్ట్ గా ఉందా
  25. 1:02లేదా ఒకసారి కంపల్సరీ చూసుకోవాలి అండ్
  26. 1:04సబ్జెక్ట్ సబ్జెక్ట్ కూడా కరెక్ట్ గా
  27. 1:06చూసుకోండి చూసుకున్న తర్వాత వాళ్ళు
  28. 1:08స్టిక్కర్ ని ఇక్కడ ఒక ప్లేస్ ఉంటది ఎంటీ
  29. 1:11ప్లేస్ మీకు ఫస్ట్ పేపర్ లో చూడగానే
  30. 1:13అర్థమైపోతది అక్కడ ఎంటీ పేపర్ లో వాళ్ళ ఆ
  31. 1:16స్టిక్కర్ ని తెచ్చి ఇలా స్టిక్
  32. 1:18చేసేస్తారన్నమాట
  33. 1:20ఓకేనా బేట ఇలా స్టిక్కర్ స్టిక్
  34. 1:21చేసేస్తారు దాని పైన హాల్ టికెట్ నెంబర్
  35. 1:23అండ్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. ఓకేనా ఇలా
  36. 1:26మీకు
  37. 1:27ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ వచ్చేస్తది
  38. 1:30అన్నమాట హాల్ టికెట్ నెంబర్ వచ్చేస్తది.
  39. 1:32ఇది స్టిక్కర్ పైన పిన్ పడదు.
  40. 1:36హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్
  41. 1:38వచ్చేస్తాయి అక్కడ మీకు స్టిక్కర్ పైన
  42. 1:39ఇక్కడ సో అది అంతే అది అండ్ సిగ్నేచర్
  43. 1:43ఉంటది మీకు అటెండెన్స్ లో అండ్ మీ పేపర్
  44. 1:45పైన ఒక దగ్గర ఇన్విజిలేటర్ సిగ్నేచర్
  45. 1:47ఉంటది. మీకు అవి తెలుసు సో ఇంకా పార్ట్ ఏ
  46. 1:51అని ఇలా పార్ట్ ఏ అని పెట్టండి ఓకేనా
  47. 1:55పార్ట్ ఏ బ్లూ పెన్ బ్లాక్ పెన్ పెన్సిల్
  48. 1:58యూస్ చేయొచ్చు అది టైం లిమిట్ ని బట్టి
  49. 2:00హ్యాండ్ రైటింగ్ బట్టి మీరు ఫాస్ట్ గా
  50. 2:02రాసేవాళ్ళు ఉంటే యూస్ చేసి రాయగలం
  51. 2:04అనుకుంటే రాయండి లేదా మొత్తం బ్లూ పెన్ తో
  52. 2:07రాసినా పర్లేదు ఇక్కడ ఏమ ఉండదు బట్ పేపర్
  53. 2:10ప్రెసెంటేషన్ బాగుంటది కాబట్టిత్రీ అవర్స్
  54. 2:12సరిపోతాయి రాయండి ఓకేనా నాన్న సో ఇక్కడ
  55. 2:17మీకు పార్ట్ ఏ లో ఫస్ట్ క్వశ్చన్ ప్రశ్నః
  56. 2:22పాంచవ ప్రశ్నః సమాదేయః ఫైవ్ క్వశన్స్
  57. 2:25రాయాలిఎయిట్ క్వశన్స్ లోఫైవ్ క్వశన్స్ 5
  58. 2:27ఫోజ 20 ఒక్కొక్క క్వశ్చన్ కిఫోర్ మార్క్స్
  59. 2:29ఫస్ట్ క్వశ్చన్ పోయం ఇచ్చి అక్కడ మీకు
  60. 2:32పోయం ఇస్తారన్నమాట రాము
  61. 2:36ముదాభిషేక్ తక్తో వరదత్వ మహర్షి అనే లెసన్
  62. 2:38నుంచి రాముడి గురించి ఓకేనా సో ఇది పోయం
  63. 2:43పార్ట్ ఏ అని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ బిట్
  64. 2:45అని పెట్టి ఫస్ట్ క్వశ్చన్ అని పెట్టి ఇలా
  65. 2:47పోయం రాయండి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లో
  66. 2:49ఉంటుంది కాబట్టి చూసుకుంటూ రాయడమే కాబట్టి
  67. 2:51రాసేసేయండి నెక్స్ట్ ఇంట్రడక్షన్ అని
  68. 2:54పెట్టి పోయెట్ ఇంట్రడక్షన్ రాయండి లేదా
  69. 2:56పోయెట్ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ ఏది
  70. 2:58పెట్టినా సరే ఇలా మీకు సాన్స్క్రి లో
  71. 3:01ముదాభిషిక్ వరదత్వ మహర్షి అని రాస్తే చాలా
  72. 3:04చక్కగా అనిపిస్తది సాన్స్క్రిట్ లో ఇక్కడ
  73. 3:06ఇంకా నేను అండర్లైన్ చేయలేదు పెన్సిల్ తో
  74. 3:07గాని ఇక్కడ బ్లాక్ పెన్ యూస్ చేస్తే
  75. 3:09బాగుంటది ఫాస్ట్ గా రాయాలి టైం లిమిట్
  76. 3:11చూసుకొని రాసాను కాబట్టి బ్లూ పెన్
  77. 3:14కంటిన్యూ చేసేసా నెక్స్ట్ సమ్మరీ అంతే బేట
  78. 3:17ఇవి రెండే రాయాలి చూడండి అయితే ఇక్కడే
  79. 3:19ఇంగ్లీష్ లో రాసేవాళ్ళు ఇంగ్లీష్లో
  80. 3:21తెలుగులో రాసేవాళ్ళు తెలుగులో రాయాలి
  81. 3:22ఓకేనా అంతే ఇంకా ఫస్ట్ క్వశ్చన్
  82. 3:24అయిపోయినట్టే ఇలా చక్కగా ఇంట్రడక్షన్
  83. 3:26రాసిన తర్వాత ఇక్కడ లైన్ స్పేస్ ఉంటే అది
  84. 3:28వదిలేసి నెక్స్ట్ సమ్మరీ లేదా మీరు ఇంకో
  85. 3:31సెకండ్ లైన్ లో రాసినా పర్లేదు ఓకేనా మీ
  86. 3:33హ్యాండ్ రైటింగ్ ఇక్కడ అక్షరాలు చాలా
  87. 3:35పెద్దవిగా అనిపిస్తున్నాయి లైన్ కి
  88. 3:37అనిపిస్తే సమ్మరీ నెక్స్ట్ లైన్ లో రాయండి
  89. 3:38ఇలా ఇక్కడ మేమ ఇక్కడ రైట్ వేసేసి ఇక్కడ
  90. 3:40ఫోర్ మార్క్స్ వేసేస్తాం ఓకేనా సో
  91. 3:43నెక్స్ట్ సెకండ్ క్వశచన్ హంో కంఠస్వయాని
  92. 3:47కథం వివరణత స్వామిజ్ఞంచ విషదయత్తి
  93. 3:51త్వామిదం ససందర్భం వాక్యత సెకండ్ క్వశ్చన్
  94. 3:54ఇక్కడ నుంచి ధర్మబద్దో దౌవావారికహ డోర్
  95. 3:56కీపర్ అనే లెసన్ చెప్పాను కదా ఆ లెసన్
  96. 3:58నుంచి అనోటేషన్ బేట సెకండ్ ఓకేనా సో
  97. 4:02చూడండి ఇక్కడ సెకండ్ అనొటేషన్ రాసాను నేను
  98. 4:09అనొటేషన్ క్వశ్చన్ రాసేయాలి క్వశ్చన్
  99. 4:11రాసిన తర్వాత పోయెట్ ఇంట్రడక్షన్ రాయాలి
  100. 4:14పోయెట్ ఇంట్రడక్షన్ ఇక్కడ నేను సాంస్కృత్
  101. 4:15ఇంగ్లీష్ లో రాశను. మధ్యలో సంస్కృత లెసన్
  102. 4:19నేమ్ రాశాను రాయగలిగితే రాయండి లేదా లేదు
  103. 4:21మామూలుగా ఇంగ్లీష్ లోనే కంటిన్యూ సందర్భః
  104. 4:24అండ్ భావః ఓకేనా కంప్లీట్ అయిపోయింది బేట
  105. 4:27ఇలా వేసేసి ఫోర్ మార్క్స్ వేసేస్తాం ఇక్కడ
  106. 4:29సెకండ్ క్వశ్చన్ ఓకేనా ఇక్కడ వీలైతే
  107. 4:32పెన్సిల్ తో లైన్ గీసేయండి ఫస్ట్ క్వశ్చన్
  108. 4:34అయిపోయినట్టుగా ఓకేనా ఇంకా నెక్స్ట్ ఇక్కడ
  109. 4:37థర్డ్ క్వశ్చన్ మీరు రాయడానికి ప్లేస్
  110. 4:39ఉంది. ఓకేనా ఇక్కడ మీకు బట్ రాయకండి
  111. 4:42పేపర్స్ సరిపోతాయి నేను ఎంటీ పేపర్స్
  112. 4:46సింగిల్ రూల్ పేపర్స్ తీసుకొని రాసాను
  113. 4:47సేమ్ ఇలానే సింగిల్ రూల్ పేపర్స్ వస్తాయి
  114. 4:49మీకు 24 ఆర్ 27 గుర్తులేదు బుక్లెట్
  115. 4:52వస్తది మీకు ఎలా అయితే ఇంటర్ లో ఇచ్చారో
  116. 4:54సేమ్ అలానే బుక్లెట్ వస్తది ఓకేనా సో మీరు
  117. 4:57ఆ బుక్లెట్ లో సరిపోతాయి మీకు ఇంటర్ లో
  118. 4:59ఇచ్చారు కదా అలానే ఇస్తారు నెక్స్ట్ థర్డ్
  119. 5:01క్వశ్చన్ నాన్న
  120. 5:04థర్డ్ క్వశ్చన్ మహాకవిం విజయ విజయసారధి
  121. 5:07ముష్య లఘునిబంధం లిఖతః మొన్న రీసెంట్ గా
  122. 5:10చేంజ్ అయిన సిలబస్ లో నేను రీసెంట్
  123. 5:12అప్లోడ్ చేశను కదా కొన్ని ఫైవ్ సిక్స్
  124. 5:14వీడియోస్ అందులో అవంతు భరత ప్రజాః
  125. 5:16స్వతంత్ర భారత ప్రభామ అనే కవి పరిచయం బేట
  126. 5:19మీన్స్ పోయెట్ ఇంట్రడక్షన్ థర్డ్ క్వశ్చన్
  127. 5:21సేమ్ యస్ ఇట్ ఈస్ క్వశ్చన్ రాసేయాలి
  128. 5:23క్వశ్చన్ రాయాలా మేడం అంటే రాయన అవసరం
  129. 5:25లేదు బట్ పేపర్ ప్రెజెంటేషన్ బాగుంటదని
  130. 5:28నేను క్వశ్చన్ రాసి ఇక్కడ మార్క్స్ కూడా
  131. 5:29వేస్తా వేస్తారు పిల్లలు వేయమని చెప్తాను
  132. 5:32ఇంకా వేయలేదు 5 * 4= 20 అంటే ఈచ్ వన్
  133. 5:34క్వశ్చన్ కి ఫోర్ మార్క్స్ అనేది మాకు
  134. 5:36కరెక్షన్ చేసేవాళ్ళకి ఈజీగా ఉంటది తెలుసు
  135. 5:38బట్ పిల్లలు పిల్లలు పేపర్ ప్రెజెంటేషన్
  136. 5:40బాగుండి వేస్తే వేయండి లేకపోతే లేదు
  137. 5:41క్వశ్చన్ కూడా రాస్తే రాయండి థర్డ్ అని
  138. 5:43క్వశ్చన్ పెట్టేసి సమాధానః ఆన్సర్ అని
  139. 5:45పెట్టేసి రాసుకున్నా పర్లేదు ఓకేనా బేట
  140. 5:47ఫోర్ మార్క్స్ కి మామ్ ఫోర్ మార్క్స్ కి
  141. 5:50ఎంత రావాలి ఆన్సర్ ఇదిగో బేట ఎంత రాయాలి
  142. 5:54మేము ఆన్సర్ అంటే ఒక పేపర్ మొత్తం
  143. 5:56రాయాల్సి ఉంటుంది.
  144. 5:58ఓకేనాఫోర్ మార్క్స్ కి మినిమం ఒక పేపర్
  145. 6:01రాయాలి ఎందుకు అంటే మనకు వన్ మార్క్త ఫోర్
  146. 6:04లైన్స్ కి వన్ మార్క్ థర్డ్ఫోర్ మార్క్స్
  147. 6:07అలా ఫస్ట్వన్ టతీ ఫోర్ అలా వేసుకున్న ఫోర్
  148. 6:12మార్క్స్ అన్నట్టుగా వన్ పేపర్ ఫుల్ గా
  149. 6:14రాస్తేత్ర ఫోర్ మార్క్స్ వేస్తారు పేపర్
  150. 6:16ప్రెజెంటేషన్ చక్కగా ఉండాలి ఇలా ఇప్పుడు
  151. 6:19ఇక్కడ నుంచి ఫస్ట్ ఇంగ్లీష్ లో స్టార్ట్
  152. 6:20చేశారంటే ఇంకా మొత్తం ఇంగ్లీష్ లోనే
  153. 6:22ఉండాలి ఓకేనా లేదు తెలుగులో స్టార్ట్
  154. 6:24చేశారు పేపర్ అంటే తెలుగులోనే ఉండాలి. ఇలా
  155. 6:27పేపర్ మొత్తం కవి పరిచయం అయిపోయింది బేట
  156. 6:30నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ అందరికీ
  157. 6:33కొద్దిగా డౌట్ వస్తుంది ఎలా రాయాలి ఎలా
  158. 6:35రాయాలి ఒక నేను వీడియోలో చెప్పేటప్పుడు
  159. 6:37కూడా శబ్దాస్ వీడియోలో చెప్పాను కూడా సరే
  160. 6:39ఇప్పుడు మొత్తం రాసి చూపిస్తున్నాను
  161. 6:40చూడండి నద్యాం భానవే
  162. 6:43మాతా వారి
  163. 6:46ఇత్యాశం లింగ విభక్తి వచనాన్ని
  164. 6:49ప్రత్యాభిజానేన
  165. 6:51లింగం వచనం విభక్తి చెప్పండి ఫోర్త్
  166. 6:53క్వశ్చన్ కి అంటున్నారు ఇక్కడ ఓకేనా సో సో
  167. 6:56ఇలా బేట నద్యం ఇకారాంతః స్త్రీలింగః నదీ
  168. 6:59శబ్దః స్త్రీలింగం ఇది. సప్తమి విభక్తిలో
  169. 7:02వచ్చింది ఏకవచనంలో ఇలా బాక్స్ గీసి దాని
  170. 7:05మధ్యలో ఎక్కడ వచ్చిందో ఇటు ఇటు చూసుకోవాలి
  171. 7:07ఇటు విభక్తిలో ఎక్కడఉంది ఇటు వచనంలో
  172. 7:09ఎక్కడఉంది ఏకవచనం ద్వచనం బహువచనం పైన
  173. 7:12హెడ్డింగ్ ఉంటది కదా ఇకారాంతన ఉకారాంతన
  174. 7:14అది రాయాలి ఈ మూడు రాయాలి అయితే మేడం వన్
  175. 7:17రాస్తే సరిపోతుందా ఫోర్ మార్క్స్ కాదు బేట
  176. 7:21ఫోర్ రాయాలి ఇందులో నద్యం
  177. 7:24భానవే
  178. 7:26మాతరం
  179. 7:28వారిన ఓకేనా ఇలా ఫోర్ రాసేయాలి ఈ పేపర్ లో
  180. 7:31ఇలా చూడండి బేట చక్కగా రాసాం ఇక్కడ చూడండి
  181. 7:34మీకోసం పేపర్ ప్రెజెంటేషన్ లో లైన్ వైస్
  182. 7:37లైన్ రాసేసి ఇక్కడ ఒకటి అయిపోగానే లైన్
  183. 7:39లీవ్ చేశను మళ్ళీ సెకండ్ అయిపోగానే లైన్
  184. 7:41లీవ్ అలా ఫోర్ రాసేసి మళ్ళీ క్లమ్జీగా
  185. 7:44అనిపిస్తది ఇరుక ఇరుక్క ఇక్కడ సెక
  186. 7:46నెక్స్ట్ క్వశ్చన్ నేను స్టార్ట్ చేయలేదు
  187. 7:48నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పేజ్లో
  188. 7:51మేడం సరిపోతాయా పేపర్స్ సరిపోతాయి బేట
  189. 7:53బండిల్ పేపర్ 24 27 వస్తాయి మీకు నెక్స్ట్
  190. 7:57ఫిఫ్త్ క్వశ్చన్ నాన్న
  191. 8:00పేపర్ లో చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఇత్యాహ
  192. 8:03సూర్యోదయ మహోషధిహి తటిక ఇత్యేషు సంధి
  193. 8:06విగటతయః సంధి విడదీసి రాయమంటున్నారు.
  194. 8:10ఫోర్ ఓకే ఇత్యేషు సంధి విగటయత అండ్ సంధి
  195. 8:15నేమ్ కూడా రాయాలి అక్కడ ఓకేనా ఫోర్ సంధి
  196. 8:17ఫస్ట్ వన్ ఇదిగో ఒక లైన్ లీవ్ చేశారు
  197. 8:19సెకండ్ లైన్ లీవ్ చేశారు థర్డ్ స్లైన్
  198. 8:22లీవ్ ఫోర్త్ అండ్ మీరు ఆల్రెడీ
  199. 8:23నేర్చుకున్నారు కాబట్టి ఆ ప్లస్ ఆ ఆ
  200. 8:27ప్లేస్ ఈ ప్లేస్ ఈ ఈ సవన తిరిగి కొన్ని
  201. 8:29వస్తాయి కదా అలా ఇక్కడ కూడా వీలైతే రాయండి
  202. 8:33పేపర్ ప్రెజెంటేషన్ బాగుంటది ఫోర్
  203. 8:35మార్క్స్ గ్యారెంటీ మేము వేయాల్సిందే ఇంకా
  204. 8:37మీరు అలా రాస్తే ఇక్కడ నేను రాయలేదు అంటే
  205. 8:39కొందరు పిల్లలు ఏమంటారంటే పేపర్ టైం
  206. 8:42సరిపోదు మేడం అంటారు అక్కడ మనకు 12
  207. 8:44మార్క్స్ మాత్రం కంపల్సరీ రాయాలి. ఇక్కడ
  208. 8:46రాసినా రాయకపోయినా సంధి నేమ్ రాస్తే
  209. 8:48సరిపోతుందన్నమాట బట్ ఫుల్ మార్క్స్ కోసం
  210. 8:51రాయండి ఎలాగో నేర్చుకుంటారు సేమ్ సంధి
  211. 8:53కాబట్టి ఓకే నా బేట ఫైవ్ క్వశ్చన్స్
  212. 8:55కంప్లీటెడ్ బేటా ఇలా ఫైవ్ రాస్తే
  213. 8:57సరిపోతాయి. ఇక్కడ మనకు ఫైవ్ రాయాలి అంతే.
  214. 9:00ఓకే నా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్.
  215. 9:05బాహవో నృప కళ్యాణహ గుణాహ పుత్రస్య సంతితే
  216. 9:09వాక్యమిమం సందర్భం వాక్యాత ఓకే సిక్స్త్
  217. 9:13క్వశ్చన్ ముదాభిషేక్తో వరదత్వ మహర్షి
  218. 9:16రాములవారి లెసన్ నుంచి అనోటేషన్ బేట పోయం
  219. 9:19ఒక అనోటేషన్ రెండు వస్తాయి ఓకేనా చూడండి
  220. 9:22బేట ఇక్కడ
  221. 9:24సిక్స్త్ క్వశ్చన్ క్వశ్చన్ రాసాము ప్లస్
  222. 9:27ఇంట్రడక్షన్ అండ్ కంటెంట్
  223. 9:30ఓకేనా
  224. 9:33బెటర్ ఇక్కడ సందర్భం కూడా రాయాలి.
  225. 9:37ఓకే ఓకే అంటే నెక్స్ట్ రాసాం మీనింగ్
  226. 9:40ఓకేనా సో ఇలా ఇంగ్లీష్ లో మూడు రాయాల్సి
  227. 9:42ఉంటది సిక్స్త్ క్వశ్చన్ కి ఓకేనా ఇక్కడ
  228. 9:46ఫోర్ మార్క్స్ కంప్లీట్ చక్కగా చూడండి
  229. 9:48ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత వన్ లైన్
  230. 9:49లేవు కాంటెక్స్ట్ అయిపోయిన తర్వాత వన్
  231. 9:50లైన్ మీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వన్
  232. 9:52లైన్ ఉంది పిల్లలు కొద్దిమంది పిల్లలు
  233. 9:54ఇక్కడే స్టార్ట్ చేస్తారు చేయొద్దు బేట
  234. 9:55ఇక్కడ కంప్లీట్ గా ఒక లైన్ గీసేసేయండి
  235. 9:57కంప్లీటెడ్ సిక్స్త్ వన్ నెక్స్ట్ ఇంకా
  236. 10:00సెవెంత్ కి వెళ్ళపోదాం సెవెంత్ కూడా చాలా
  237. 10:03మంది పిల్లలకు డౌట్ ఉంది ఒకసారి సరిగ్గా
  238. 10:04చూడండి సముత్పన్నేషు కార్యేషు
  239. 10:07బుద్ధర్యస్యాన్య హియతే
  240. 10:10సో సెవెంత్ క్వశ్చన్ బేట సో ఇక్కడ పోయం
  241. 10:14ఇచ్చారు శ్లోకమం భాషాంతర కురుతు కురుత భాష
  242. 10:20అంటే వేరే భాషలోకి మార్చాలన్నమాట ఓకేనా
  243. 10:23ఇంగ్లీష్లో ఇక్కడ చూడండి సెవెంత్
  244. 10:27ఓకేనా ఇలా మీరు సముత్పన్నేషు ఇక్కడ
  245. 10:31రాయలేను సముత్పన్నేషు అంటే ఎస్ఏఎం ఎం యు
  246. 10:37టి
  247. 10:39పిఏఎన్ ఎన్ యు ఎన్ఎన్ఏ ఈ ఎస్హచ్ యు
  248. 10:43సముత్పన్నేషు కార్యేషు
  249. 10:46కేఏఆర్ వై ఈ ఎస్హచ్ యు అని ఇట్లా ఇదంతా
  250. 10:49ఇంగ్లీష్ లో రాయాలి రాసిన తర్వాత దీని
  251. 10:51మీనింగ్ రాయాలి పోయం మీనింగ్ పోయం మీనింగ్
  252. 10:54రాయాలి ఇది కొంచెం హార్డే లేదు మేడం మాకు
  253. 10:57అర్థమైంది రాస్తామంటే రాయండి ఎందుకంటే
  254. 10:58సిక్స్ ఈజీవి చెప్పాను ఇప్పటి వరకు వన్ టూ
  255. 11:00సిక్స్ చాలా ఈజీ అవి రాసేసుకోండి.
  256. 11:02నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ బేట కంప్లీట్ ద
  257. 11:06పోయం ఓకే యోజనాం డాష్ డాష్ డాష్ నాగచతి
  258. 11:09శ్లోకమపు పూరయత కంప్లీట్ ద పోయం అయితే
  259. 11:12మీరు ఫస్ట్ ఇయర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్
  260. 11:14ఇయర్ లో మీకు ఉండేది కదా బట అజ్ఞః డాష్
  261. 11:16డాష్ డాష్ డాష్ విశేషజ్ఞః అజ్ఞః
  262. 11:19సుఖమారాధ్యః సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞః
  263. 11:22అని పోయం కంప్లీట్ చేసేవాళ్ళు కదా అలా
  264. 11:23పోయం కంప్లీట్ చేయాలి. కష్టమే బట్ ఈ 20
  265. 11:26డేస్ ఉన్నాయి మేడం మేము నేర్చుకొని
  266. 11:28కంపల్సరీ రాస్తామ అనుకున్న వాళ్ళు నేను
  267. 11:29ఆల్రెడీ వీడియో పెట్టాను కూడా అప్లోడ్
  268. 11:32చేశాను అందులో చూసి నేర్చుకోండి లేదు మేడం
  269. 11:34చాలుఫైవ్ రాయాలిసెవెన్ వరకు రాశారు
  270. 11:37కాబట్టి ఒక వన్ టూ ఎక్స్ట్రానే రాసామ
  271. 11:39అనుకున్న వాళ్ళు వదిలేయండి మీ ఇష్టం ఇక
  272. 11:41పార్ట్ ఏ కంప్లీటెడ్ నాన్న నెక్స్ట్
  273. 11:44పార్ట్ బి
  274. 11:46ఓకేనా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో
  275. 11:49రాసేవాళ్ళు మీరు ఇలా ఓకేనా పార్ట్ బి లో
  276. 11:52ఇక్కడ మీకు చూడండి పార్ట్ బి లోనైన్త్
  277. 11:56క్వశ్చన్ ఫోర్ పోయమ్స్ ఇస్తారు 12
  278. 11:58మార్క్స్ అయితే ద్వయోహ శ్లోకయోహో రెండు
  279. 12:02శ్లోకాలకు మాత్రమే రాయాలి మీరు ఫోర్
  280. 12:04శ్లోకాస్ కి కాదు టూ శ్లోకాస్ కంప్లీట్
  281. 12:06చేస్తే చాలు మీరు అయితే పోయం వాళ్ళే
  282. 12:08ఇస్తారు. పోయం ఇచ్చినప్పుడు మీరు ఏం
  283. 12:11రాయాలి ఇంట్రడక్షన్ రాయాలి హిమాలయో నామ
  284. 12:13నాగాదిరాజః ఇంట్రడక్షన్ అండ్ పదవిభాగః
  285. 12:16పదవిభాగః అంటే ఏం లేదు బేట పదాలుగా
  286. 12:20విభజించి రాయండి అన్నట్టు ఒక్కొక్క ఇక్కడ
  287. 12:23వర్డ్ ఉంటది కానీ అందులో సంధి ఉంటది ఆ
  288. 12:26అప్పుడు దాన్ని విడదీసి రాయాలి అంత రాదు
  289. 12:29అనుకున్నప్పుడు జస్ట్ పదాలనైనా ఒక్కొక్క
  290. 12:30వర్డ్స్ రాసేసేయండి మీరు ఇలా ఓకేనా
  291. 12:34ఇక్కడ చూడండి తదుర్హుర్ధ రిత్రీగుహు
  292. 12:38అనేదాన్ని మేము విడదీసి రాసాను ఇక్కడ మీరు
  293. 12:40అలా రాయగలిగితే రాయండి లేదా ఒక్కొక్క
  294. 12:41పదాన్ని రాసి పెట్టేసేయండి ఇంట్రడక్షన్
  295. 12:43పదవి విభాగః అండ్ నెక్స్ట్ ప్రతిపదార్థః
  296. 12:48ఇలా మీనింగ్స్ రాయాలి బేట రాసేసిన తర్వాత
  297. 12:51మీనింగ్స్ ఒక మినిమం 10 టు 12 మీనింగ్స్
  298. 12:54కంపల్సరీగా ఉండాలి అక్కడ
  299. 12:57నేర్చుకొని రాయండి నెక్స్ట్ లాస్ట్ లో
  300. 12:59సమ్మరీ ఓకేనా చూడండి పేపర్ ప్రెజెంటేషన్
  301. 13:02ఎంత బాగుంది ఇక్కడ పోయం ఇంట్రడక్షన్
  302. 13:05పదవిభాగః ప్రతిపదార్థః మీనింగ్స్ అండ్
  303. 13:08సమ్మరీ ఇంకా ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇలా
  304. 13:10వేసేసిక్స్ మార్క్స్ వేసేస్తాం ఓకేనా ఎంత
  305. 13:13చక్కగా రాశారు అలా చక్కగా రాయడానికి ట్రై
  306. 13:16చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ నేను చెప్పాను
  307. 13:19కదా బేట టూ పోయమ్స్ అని ఇక్కడ సెకండ్ పోయం
  308. 13:23సేమ్ చూడండి పేపర్ ప్రెజెంటేషన్ లో
  309. 13:26స్టూడెంట్ ఎంత బాగా రాశారు అండ్ థర్డ్
  310. 13:28పోయం
  311. 13:30అయితే నేను ఇక్కడ కావాలని రాయించాను మీరు
  312. 13:33వీలైతే రాయండి లేకపోతే లేదు టూ పోయమ్స్
  313. 13:36చాలు నేను ఇక్కడ ఫోర్ పోయమ్స్ రాయించాను
  314. 13:40ఓకేనా బేట ఫోర్ పోయమ్స్ రాయించాను నేను
  315. 13:43ఇక్కడ బట్ మీరు ఫోర్ పోయమ్స్ రాయకండి.
  316. 13:47ఫోర్ పోయమ్స్ అవసరం లేదు టూ చాలు బట్
  317. 13:49ఎవరైనా ఫాస్ట్ హ్యాండ్ రైటింగ్ ఉండి మేము
  318. 13:52రాయగలం మేడం అనుకున్న వాళ్ళు ఇంకొక పోయం
  319. 13:55ఎక్స్ట్రాగా రాసి పెట్టండి. లేదు మేడం
  320. 13:57మేము ఫోర్ పోయమ్స్ రాస్తాము మాకు అంత
  321. 13:59చక్కగా రాయగలుగుతామ అనుకున్న వాళ్ళు ఫోర్
  322. 14:01రాయండి. బట్ టూ మాత్రం కంపల్సరీ రాయండి
  323. 14:03ఒకటి ఎక్స్ట్రాగా వీలైతే రాయండి. లేకపోతే
  324. 14:05టూ కంపల్సరీగా రాయండి. ఓకేనా నాన్న అండ్
  325. 14:07నెక్స్ట్
  326. 14:09నేను ఇవి రాయలేదు బేట హెవి అనుకోకండి ఈ టూ
  327. 14:12స్టోరీస్ ఓకేనా 10త్ బిట్ 11త్ బిట్
  328. 14:14అందుకే రౌండ్ అప్ చేసి పెట్టాను
  329. 14:17సో ఇక్కడ
  330. 14:19మీకు ఇక్కడటెన్త్ బిట్లో ఇక్కడ చూడండిటెత్
  331. 14:21బిట్ 11త్ బిట్ కృతజ్ఞ నాస్తి నిష్కృతిహి
  332. 14:23ధర్మబద్ధోదవారికః
  333. 14:25ప్రోస్ పోయెట్రీ ఈ టూ లెసన్స్ లో ఎనీ వన్
  334. 14:28లెసన్ ఈ టూ లెసన్స్ లో ఎనీ వన్ లెసన్
  335. 14:30రాయాలిఫోర్ పేజెస్ రాయాలి ఇంగ్లీష్లో
  336. 14:33రాసేవాళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో
  337. 14:34రాసేవాళ్ళు తెలుగులో అండ్ ఒక స్టూడెంట్
  338. 14:36కామెంట్ చేశారు ఆ స్టేట్మెంట్స్ లేవు
  339. 14:39సాన్స్కృత్ సెంటెన్స్ నేను వీడియోలో
  340. 14:41అప్లోడ్ చేసినప్పుడు ఒక 15 డేస్ బ్యాక్
  341. 14:44వీడియోస్ అప్లోడ్ చేశను కదా స్టార్టింగ్
  342. 14:45సిలబస్ చేంజ్ అవ్వకముందు ఆ అందులో లేవు
  343. 14:48బేట ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన
  344. 14:51దాంట్లో న్యూ సిలబస్ చేంజ్డ్ సిలబస్
  345. 14:53తర్వాత జస్ట్ ఈ వన్ వీక్ లో అన్ని
  346. 14:54వీడియోస్ అప్లోడ్ చేశాను మన పోయెట్రీ
  347. 14:57లెసన్స్ ఇందులో మాత్రం ఉన్నాయి. అయితే ఎలా
  348. 15:00ఉన్నాయి అంటే అవంతు భరత ప్రజా అనేమో టూ
  349. 15:01టైమ్స్ అప్లోడ్ చేశాను ఒకే లెసన్ ఎందుకు
  350. 15:04అంటే మనకు ఓయు యూనివర్సిటీ నుంచి పేపర్లో
  351. 15:06ఇదే పేపర్ లో ఇచ్చిన దాంట్లో ఒక దాంట్లో
  352. 15:08అండ్ ఇంకొకటి ఏంటి అనింటే
  353. 15:11పాత ఓల్డ్ బుక్ సిక్స్త్ సెమిస్టర్
  354. 15:13వాళ్ళది తీసుకొని ఆ ఓల్డ్ బుక్ లో నేను
  355. 15:16చూసి అప్లోడ్ చేశను అన్నమాట ఇదిగోండి
  356. 15:20ఇదిగో బేట అవంతు భరత ప్రజాః స్వతంత్ర
  357. 15:23భారతం
  358. 15:26ఇది ఈ లెసన్ కి పోయెట్రీలో ఈ లెసన్ కి ఇవి
  359. 15:30స్టేట్మెంట్స్
  360. 15:33అండ్ ఇంకా కావాలి అంటే నేను మొన్న
  361. 15:34రీసెంట్ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అప్లోడ్
  362. 15:37చేశాను. సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళ బుక్
  363. 15:39తీసుకొని ఆ బుక్ లో ఇదే లెసన్ ఉంది అందులో
  364. 15:41పోయమ్స్ ఉన్నాయన్నమాట ఎలా ఇగో ఇక్కడ ఈ
  365. 15:45బిట్ లో ఉన్నాయి వాళ్ళకి ఈ ఆ లెసన్ అనేది
  366. 15:47ఈ బిట్లో ఉంది. ఈ అవంతు భరత ప్రజా
  367. 15:50స్వతంత్ర భారతం మీకు యాడ్ చేసిన లెసన్
  368. 15:52ఇక్కడ ఉంది వాళ్ళకి సో ఈ లెసన్ ఇక్కడ
  369. 15:55పోయమ్స్ లో చూయించాలి అందులో ఏదైనా ఒక టూ
  370. 15:57పోయమ్స్ తీసుకొని మీరు వన్ వన్ లైన్
  371. 15:59మధ్యలో రాసేస్తే సరిపోతుంది. అంటే వన్
  372. 16:01లైన్ గానిీ టూ లైన్స్ గానిీ పోయం మొత్తం
  373. 16:03రాసి మీరు పేరాగ్రాఫ్ వైస్ స్టోరీ
  374. 16:05రాసేయొచ్చు అన్నమాట అలా రాసినా సరిపోతుంది
  375. 16:07ఓకేనా ఇది క్లియర్ బేట ఇక్కడ ఉన్నాయి
  376. 16:10ఆల్రెడీ నేను చూపించాను అప్పుడు ఓల్డ్
  377. 16:12సిలబస్ చేంజ్ అవ్వకముందు ఇవే లెసన్స్ సేమ్
  378. 16:15సిలబస్ మొత్తం చేంజ్ అవ్వలేదు ఒక ఈ టూ
  379. 16:17లెసన్స్ యాడ్ అయ్యాయి మీరు నా ఓల్డ్
  380. 16:19వీడియోస్ ఉన్నాయి కదా ఒక వన్ మంత్ బ్యాక్
  381. 16:21అప్లోడ్ చేసినయి 20 డేస్ బ్యాక్ ఆ
  382. 16:23వీడియోస్ అన్నీ చూడండి మళ్ళీ రీసెంట్ గా
  383. 16:25ఒక సిక్స్ సెవెన్ వీడియోస్ అప్లోడ్
  384. 16:27చేశాను. దీంతో పాటుగా ఇది అప్లోడ్
  385. 16:29చేస్తాను. ఈ లెసన్స్ యాడ్ చేసి అప్లోడ్
  386. 16:32చేశాను మీరు టెన్షన్ పడకుండా ఓల్డ్
  387. 16:34వీడియోస్ చూడకుండా ఉండకండి అవి చూడండి ఇవి
  388. 16:36చూడండి అండ్ పేపర్ మోడల్ పేపర్ కూడా పేపర్
  389. 16:38పాటర్న్ కొత్తగా న్యూగా మళ్ళీ అప్లోడ్
  390. 16:40చేశాను నేను మీరు న్యూగా అప్లోడ్ చేసింది
  391. 16:42చూడండి ఇదే పేపర్ పాటర్న్ అప్లోడ్ చేశాను
  392. 16:44ఓకేనా బేట 11త్ బిట్ 11త్ బిట్
  393. 16:47స్టేట్మెంట్స్ సాన్స్క్రిట్ సెంటెన్స్
  394. 16:48కంపల్సరీగా ఉండాలిఫోర్ ఫైవ్ రాయాలి
  395. 16:51చెప్తున్నాను చూడండిఫోర్ ఆర్ ఫైవ్ ఉండాలి
  396. 16:53అక్కడ ఓకే నా 12 మార్క్స్ కి ఆన్సర్ ఎంత
  397. 16:56ఉండాలి మేడం ఎన్ని పేపర్స్ ఉండాలంటే త్రీ
  398. 16:58పేపర్స్ కంటే ఎక్కువగా ఉండాలి ఫోర్త్
  399. 17:00పేపర్ కంప్లీట్ ఉండాలి అక్కడ హాఫ్ పేపర్
  400. 17:03ఫుల్ పేపర్ రాయండి వస్తది రాయడానికి మీరు
  401. 17:06ఓన్ గా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ
  402. 17:08రాయాలి ఓకేనా బేట 12 మార్క్స్ కి ఫోర్
  403. 17:10పేపర్స్ ఉండాలి అండ్ వన్ పేపర్ కి ఫోర్
  404. 17:12మార్క్స్ అలా అనుకోండి
  405. 17:15త్రీ పేపర్స్ే కదా మేడం అంటే స్టోరీ
  406. 17:17ఎల్ఏక్యూ కాబట్టి మనం ఓన్ గా రాస్తాం
  407. 17:19కాబట్టి ఫోర్త్ పేపర్ ఉండాలి అక్కడ ఉండి
  408. 17:21రాయాలి అప్పుడు 12 కి 12 మార్క్స్ పడతాయి
  409. 17:24సాన్స్క్రిత్ సెంటెన్స్ ఉండాలి
  410. 17:25పారాగ్రాఫ్స్ పారాగ్రాఫ్స్ వైస్ ఉండాలి
  411. 17:28స్టోరీ అనేది ఓకేనా బేట సో సో 10ెత్ 11త్
  412. 17:30బిట్ క్లియర్ నెక్స్ట్ 12త్ బిట్ శబ్దాస్
  413. 17:32చూద్దాం. శబ్దాస్ తెలుసు కదా మీకు
  414. 17:34ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో
  415. 17:37రాశారు అదే శబ్దాస్ అదే మాదిరిగా చూడండి
  416. 17:40బేట 12త్ బిట్ రమా శబ్దం ఇచ్చారు ఇక్కడ
  417. 17:43ఇలా విభక్తిహి ఏకవచనం ద్వివచనం బహువచనం
  418. 17:46రాయాలి ప్రథమ విభక్తిహి అని రాయాలి ఇక్కడ
  419. 17:49పిల్లలు రాయరు నేను అందుకే రాయకుండా
  420. 17:51చూపిస్తున్నాను రాయాలి ఇక్కడ రాస్తేనే
  421. 17:53ఫుల్ మార్క్స్ పడతాయి మీకు టెక్స్ట్ బుక్
  422. 17:56లో ఉంది ప్రథమ అని ఉంది బట్ ఇక్కడ మాత్రం
  423. 17:58ఆన్సర్ లో మీరు రాయాల్సిందే ఓకేనా
  424. 18:00రాస్తేనే మార్క్స్ పడతాయి ఇలా రాయొచ్చు
  425. 18:02అండ్ అజంత స్త్రీలింగ శబ్ద ఆకారంత
  426. 18:05స్త్రీలింగ రమా శబ్దః అని కూడా రాయాలి.
  427. 18:07ఓకేనా స్త్రీలింగం పైన హెడ్డింగ్ రాయాలి
  428. 18:09ఇదంతా రాయాలి నీట్ గా లేకపోతే ఇలా కూడా
  429. 18:12రాయొచ్చు నేను టూ టైప్స్ గా రాసి
  430. 18:13పెట్టాను. మొత్తం హెడ్డింగ్స్ అన్నీ
  431. 18:16బ్లాక్ పెయిన్ తో ఏకవచనం ద్వివచనం బహువచనం
  432. 18:19ఈ హెడ్డింగ్స్ చూడండి ఇలా రాయాలి ప్రథమా
  433. 18:21విభక్తిహి ద్వితీయ విభక్తి ఇక్కడ మిస్టేక్
  434. 18:23రాశను. తృతీయ విభక్తిహి ఇలా మొత్తం
  435. 18:25రాయాలి. హెడ్డింగ్స్ మొత్తం కంప్లీట్ గా
  436. 18:28రాయాలి ఇక్కడ ఆన్సర్ బ్లూ పెన్ తో చూడండి
  437. 18:30ఇక్కడ మధ్యలో టూ లైన్స్ ఇలా కొంచెం పేపర్
  438. 18:33ప్రెజెంటేషన్ లో చూడండి ఏది
  439. 18:34బాగనిపిస్తుంది మీరు దాన్ని బట్టి మీరు
  440. 18:37రాయాల్సి ఉంటది చూడండి
  441. 18:40ఓకేనా ఇలా రాయాల్సి ఉంటది.
  442. 18:43ఓకే బేట అండ్ నెక్స్ట్ 13 బిట్ నాన్న
  443. 18:46సంధిహి ఇక్కడ వచ్చాయి సంధి ఇక్కడ వచ్చాయి
  444. 18:49మీకుఫైవ్ మార్క్స్ ఇక్కడ 12 ఓకేనా 17
  445. 18:53మార్క్స్ సంధి సో జాగ్రత్తగా నేర్చుకోండి
  446. 18:56అయితే 13 బిట్ లో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్
  447. 18:59ఇయర్ సెకండ్ ఇయర్ లో ఇచ్చినట్టే
  448. 19:00ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 12త్ అండ్ 13
  449. 19:01బిట్ ఉండేది ఒకటేమో సంధి విడదీసి రాయండి
  450. 19:04ఒకటేమో సంధి జాయిన్ చేసి రాయండి.
  451. 19:07జాయిన్ అండ్ రైట్ డివైడ్ అండ్ రైట్ ఓకేనా
  452. 19:11అప్పుడు చెప్పేవాళ్ళం ఓకేనా ఇంటర్మీడియట్
  453. 19:13లో చెప్పేవాళ్ళం మీకు సాంస్కృత్ ఫ్యాకల్టీ
  454. 19:15అందరం అది జాయిన్ అండ్ రైట్ డివైడ్ అండ్
  455. 19:17రైట్ ఓకేనా ఇది డివైడ్ అండ్ రైట్ ఇది
  456. 19:18జాయిన్ అండ్ రైట్ సో ఇక్కడ మేడం సిక్స్
  457. 19:21ఇచ్చారు బట్ నామ నిర్దేశ పూర్వకం త్రిషు
  458. 19:23సంధి విఘటతే త్రిషు అంటే 3ఏత్రీఏ రాయాలి
  459. 19:27కదా మేడం అంటే లేదు బేట సిక్స్ రాయండి
  460. 19:29అంటేత్రీ రాయాలిత్రీ రాస్తే సరిపోతాయి
  461. 19:32టెన్షన్ లో మర్చిపోయినా ఒక్కోసారి సంధి
  462. 19:34మీరు తప్పుగా రాసినా ఏదైనా స్పెల్లింగ్
  463. 19:36మిస్టేక్ రాసిన సిక్స్ ఉంటాయి కాబట్టి
  464. 19:38మీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి.
  465. 19:40అండ్ ఇంకో డౌట్ ఆ ఆ రెండు ఉన్నాయి మేడం
  466. 19:43ఇందులో సిక్స్ రాస్తే సరిపోతాయి కదా
  467. 19:45ఇవిత్రీ ఇవి త్రీ కాకుండా కాదు కాదు
  468. 19:47ఇందులో త్రీ రాయాలి ఇందులోత్రీ రాయాలి. ఆ
  469. 19:50విభాగఃలోత్రీ ఆ విభాగఃలోత్రీ రాయాలి. ఒకే
  470. 19:54దాంట్లోసిక్స్ రాస్తే మార్క్స్ పడవుత్ర
  471. 19:57వాటికే మార్క్స్ పడతాయి ఓకేనా నాన్నసిక్స్
  472. 19:59మార్క్స్ ఈచ్ వన్ క్యారీస్ట
  473. 20:01మార్క్స్సిక్స్ మార్క్స్ ఇక్కడసిక్స్
  474. 20:03మార్క్స్ ఇక్కడ సో 12 మార్క్స్ అలా
  475. 20:05గుర్తుపెట్టుకోండి ఓకేనా నాన్న
  476. 20:08చూడండి రాస్తున్నాను అప్పుడనా గుర్తుంటది
  477. 20:11మీకుసిక్స్
  478. 20:15మార్క్స్ ఇక్కడసిక్స్
  479. 20:17మార్క్స్ ఇక్కడ ఇస్తారు టోటల్ 12 మార్క్స్
  480. 20:20ఒకే బిట్ రాసేసి 12 మార్క్స్ వేయండి మేడం
  481. 20:22అంటే వేయరు అక్కడ ఓకేనా నాన్న
  482. 20:24సో జాగ్రత్తగా అయితే మరి సిక్స్
  483. 20:26రాస్తున్నాం కదా మేడం అంటే ఏదైనా మిస్టేక్
  484. 20:28పోతది బేట రాయండి సంధియే కదా ఎస్ఏ కాదు
  485. 20:30కదా
  486. 20:32ఇలా రాయాలి. ఇక్కడ మహేషః మహా ప్లస్ ఈషః ఆ
  487. 20:37ప్లస్ ఈ ఏ గుణ సంధిహి ఓకేనా ఇలా అయినా
  488. 20:41రాయొచ్చు లేదా రామశష్టః ఈ రామస్ ప్లస్
  489. 20:45షష్టః స ప్లస్ ష ష = షుత్వ సంధిహి కింద ఈ
  490. 20:50లైన్ వదిలేసి నెక్స్ట్ లైన్ లో రాయండి
  491. 20:52థర్డ్ వన్ ఓకేనా ఇలా అయినా రాయొచ్చు ఇలా
  492. 20:54అయినా రాయొచ్చు సో పేపర్ ప్రెజెంటేషన్
  493. 20:56అనేది మంచిగా చక్కగా ఉండాలి. థర్డ్ బిట్
  494. 20:59అది 13 బిట్ లో ఆ విభాగహలో ఫస్ట్ వన్
  495. 21:02క్వశ్చన్ రాయాలా మేడం రాయాలి బేట వన్
  496. 21:04వర్డే కదా ఫాస్ట్ గా రాయండి ట్రై చేయండి
  497. 21:06రాయడానికిత్రీ అవర్స్ సరిపోతాయి ఓకేనా
  498. 21:09నెక్స్ట్ 13 బిట్ లో ఆ విభాగాలు నెక్స్ట్
  499. 21:12ఇందులోత్రీ రాయాలి కదా హరఏప్లస్ఏ ఇచ్చారు
  500. 21:15ఇక్కడ మీకు అవునా
  501. 21:18హరే ప్లస్ఏ థర్డ్ ది హరయే జాయిన్ చేస్తే
  502. 21:22హరే ప్లస్ఏ =ట అయాది సంధిహి లేదా అయావయావ
  503. 21:27సంధిహి అని కూడా అంటారు. ఓకేనా అయావయావ
  504. 21:30సంధి అన్నా అయాది సంధి అన్నా కరెక్టే
  505. 21:33చూడండి ఇక్కడ మిస్టేక్ చేశను నేను కూడా
  506. 21:35విసరగా పెట్టాలి. విసరిగా పెట్టరు
  507. 21:38పిల్లలుని నేను చెప్తుంటా సో ఓకేనా బేట
  508. 21:41ఇది పేపర్ ప్రెజెంటేషన్ చక్కగా రాయండి.
  509. 21:44ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.
  510. 21:47లేదు మేడం లైవ్ కండక్ట్ చేయండి. మేము
  511. 21:49అడుగుతామంటే మీకు 20 కి ఎగ్జామ్స్ ఉన్నాయి
  512. 21:52కాబట్టి 18 రోజు సండే రోజున లైవ్ కండక్ట్
  513. 21:55చేస్తాను. బట్ లైవ్ కండక్ట్ చేయాలంటే
  514. 21:57మినిమం కామెంట్స్ చాలా రావాలి నాకు ఒక 100
  515. 22:00మెంబర్స్ అన్నా అంటే వేరే కామెంట్ కామెంట్
  516. 22:03ఏంటి అంటే లైవ్ కామెంట్ లైవ్ పెట్టండి
  517. 22:06మేడం అని కామెంట్ చేయండి ఒక 100 మెంబర్స్
  518. 22:08అన్నా కామెంట్ చేస్తే నేను లైవ్ పెడతాను
  519. 22:10లేదంటే వద్దు వదిలేద్దాం ఎందుకంటే పర్లేదు
  520. 22:13బేట అర్థమైంది అంటే సంతోషమే ఏ విధంగా
  521. 22:15అయితే ఏంది మీకు అర్థం కావాలి అర్థం
  522. 22:17కాలేదేమో అని లైవ్ కండక్ట్ చేస్తా
  523. 22:19అంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే అడుగుతారు. సో
  524. 22:2120 రోజు నుంచిన 20 రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి
  525. 22:24కాబట్టి 18 సండే వస్తుంది. ఆ 20 ట్యూస్డే
  526. 22:27వస్తుంది. సో 18th న ఈవినింగ్ టైం లో ఒక
  527. 22:304:00 క్లాక్ 5:00 క్లాక్ అలా లైవ్ కండక్ట్
  528. 22:32చేస్తాను మీరు కామెంట్ చేయండి. మేడం లైవ్
  529. 22:34కండక్ట్ చేయండి అని కామెంట్ చేయండి. లైవ్
  530. 22:36కండక్ట్ చేయడానికి నేను ఆరోజు వీలు
  531. 22:38చూసుకొని లైవ్ కండక్ట్ చేస్తా. ఓకేనా బేట
  532. 22:41సో ఇది చూడండి నేను పేపర్ తిప్పుతూ అన్ని
  533. 22:43చెప్తున్నాను. చూడండి పేపర్ ప్రెసెంటేషన్
  534. 22:45ఇలా ఉండాలి నీట్ గా చక్కగా మీకు ఇలానే
  535. 22:47వస్తది పేపర్ సింగిల్ రూల్ పేపర్ అండ్
  536. 22:49బుక్లెట్ ఇస్తారు మీరేం టెన్షన్ పడకండి
  537. 22:52ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో రాసినట్టే
  538. 22:54చక్కగా రాయండి మంచి మార్క్స్ వస్తాయి
  539. 22:55ఇక్కడ మీకు మాత్రం ఇస్తారు స్టిక్కర్
  540. 22:58వెళ్ళగానే ఓకేనా బేట సో అర్థమయింది
  541. 23:01అనుకుంటాను సాన్స్క్రిట్ ఆల్ న్యూగా
  542. 23:03అప్లోడ్ చేసిన వీడియోస్ న్యూ యడెడ్ సిలబస్
  543. 23:06వి ఓల్డ్ వీడియోస్ కూడా అన్ని ఆ లెసన్స్
  544. 23:08కూడా ఉన్నాయి సిలబస్ మొత్తం చేంజ్
  545. 23:10అవ్వలేదు. ఓన్లీ టూ లెసన్స్ యాడ్ చేశారు ఆ
  546. 23:12టూ లెసన్స్ శబ్దాస్ నేను మళ్ళీ అప్లోడ్
  547. 23:15చేశను మీకు సంధి టూ గ్రామర్ పార్ట్ టూ
  548. 23:17లెసన్స్ యాడ్ చేశారు అవి నేను మీకు న్యూగా
  549. 23:20అప్లోడ్ చేశను పాత వీడియోస్ కూడా చూడండి
  550. 23:22ఇప్పటి వీడియోస్ కూడా చూడండి ఒక మోడల్
  551. 23:24పేపర్ ఒక్కటి ఇప్పుడు న్యూగా మొన్న
  552. 23:26అప్లోడ్ చేసినది చూడండి ఓకేనా సో ఇంకా
  553. 23:28ఏదిఉన్నా కామెంట్ చేయండి బేట డౌట్ క్లియర్
  554. 23:31చేస్తాను ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి
  555. 23:33ప్రతి వీడియోకు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవ్వరు
  556. 23:35డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నా కూడా ఈ
  557. 23:37వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి అండ్
  558. 23:40కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి బేట
  559. 23:42ప్లీజ్ ఒక లైక్ చేయండి

About this transcript

This page contains the full transcript of Degree 1 Year 1 Sem Sanskrit 2026 new syllabus Paper Presentation by Education Hub, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,088 words across 559 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.