YouTube2Text

Daily Current Affairs | 23 March 2026 | GK MADHU SIR #currentaffairstoday #appsc #gkmadhusir #tgpsc — Transcript

by GK MADHU SIR CLASSES · 3,932 words · 758 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00వెల్కమ్ టు జికే మధు సార్ ఆన్లైన్
  2. 0:03క్లాసెస్ మార్చ్ 23 కి సంబంధించిన కరెంట్
  3. 0:05అఫైర్స్ విషయాల గురించి డిస్కషన్ చేద్దాం
  4. 0:07దానికంటే ముందుగా మన YouTube ఛానల్
  5. 0:10కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే
  6. 0:11సబ్స్క్రైబ్ చేసుకోండి
  7. 0:13లైక్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత
  8. 0:16మాత్రం కామెంట్ చేయాలి. కామెంట్ చేయడం
  9. 0:19మర్చిపోవద్దు కంపల్సరీ లైక్ చేయండి. ఆ
  10. 0:21లైక్ చేయడం వల్ల మీకు జరిగే ఇబ్బంది ఏమ
  11. 0:24లేదు. అది ఎక్కువ మందికి రీచ్ అయితది నేను
  12. 0:26వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను
  13. 0:28కొన్ని హిస్టరీ కి సంబంధించినయి పాలిటీ కి
  14. 0:29సంబంధించినయి జోగ్రఫీ కి సంబంధించిన అవి
  15. 0:31కూడా కరెంట్ బేస్ అని కూడా వీడియోస్
  16. 0:33పెట్టేస్తాను మీరు చేయాల్సిన పని లైక్
  17. 0:35చేయడం ఒకటే ఓకేనా కంపల్సరీ కామెంట్ కూడా
  18. 0:38మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి మామ
  19. 0:41బాబాయ్ అన్నంత ఓకే మీరు కనపడగానే మామ
  20. 0:43అంటారు బాబాయ్ అంటారు. పేరుకి మాత్రం
  21. 0:45హ్యాపీ అయితే బాగా చూపిస్తారు కామెంట్
  22. 0:47చేయమంటే చేయరు లైక్ చేయంటే చేయరు.
  23. 0:49ఆలోచించండి ఓకేనా రైట్ మార్చ్ 23 కు
  24. 0:52సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్లు
  25. 0:54ఫస్ట్ మార్చ్ 23 మార్చ్ 23వ తారీకు అనేది
  26. 0:59వరల్డ్ మెట్రోలాజికల్ డే ప్రపంచ వాతావరణ
  27. 1:03దినం ఎప్పుడా అంటే మార్చి 23 ఈ మార్చ్ 23
  28. 1:08యొక్క థీమ్ ఫస్ట్ మనకు దీని యొక్క థీమ్
  29. 1:10కావాలి 2026 వరల్డ్ మెట్రోలాజికల్ డే
  30. 1:14ప్రపంచ వాతావరణ దినం యొక్క థీమ్
  31. 1:17అబ్జర్వింగ్
  32. 1:20అబ్జర్వింగ్ ఏది దీని యొక్క థీమ్ 2026
  33. 1:24యొక్క థీమ్ ఏది వాతావరణ దినం అబ్సర్వింగ్
  34. 1:27టుడే
  35. 1:29అబ్సర్వింగ్ టుడే ప్రొటెక్టింగ్
  36. 1:34ప్రొటెక్టింగ్ టుమారో టుమారో ఇది
  37. 1:392026 వరల్డ్ మెట్రోలాజికల్ డే ప్రపంచ
  38. 1:42వాతావరణ దినం యొక్క థీమ్ ఇది అబ్సర్వింగ్
  39. 1:46టుడే ప్రొటెక్టింగ్
  40. 1:48టుమారో ప్రొటెక్టింగ్ టుమారో అనేది దీని
  41. 1:51యొక్క 2026 యొక్క మరి ప్రపంచ వాతావరణ
  42. 1:55దినోత్సవాన్ని ఎప్పటి నుండి సెలబ్రేట్
  43. 1:57చేస్తున్నారు అనిఅంటే 1961 1961
  44. 2:01మార్చి 23వ తారీఖున ఫస్ట్ వాతావరణ
  45. 2:05దినోత్సవాన్ని ఫస్ట్ మెట్రోలాజికల్ డే ను
  46. 2:08సెలబ్రేట్ చేయడం జరిగింది. 1961 నుండి
  47. 2:11దీన్ని పాటిస్తున్నారు. మనకు వాతావరణానికి
  48. 2:13సంబంధించి UNO అనుబంధ సంస్థ అంటే WMO
  49. 2:18అనేది ఉంది. WMO UNO వాతావరణ అనుబంధ సంస్థ
  50. 2:23WMO వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనజేషన్
  51. 2:26దీన్ని 1950
  52. 2:28మార్చ్ 23. 1953 మార్చి 23 న ఈ WMO ని
  53. 2:34ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డబ్ల్యూఎం ఓ
  54. 2:36హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటే
  55. 2:38జెనీవాలో
  56. 2:40జెనీవాలో ఈ డబ్ల్యుఎం ఓ హెడ్ క్వార్టర్
  57. 2:43ఉంది. ఈ డబ్ల్యుఎంఓ డైరెక్టర్ జనరల్ గా
  58. 2:46ప్రెజెంట్ డబ్ల్యుఎంఓ డైరెక్టర్ జనరల్ గా
  59. 2:48పనిచేస్తుంది. సెలేస్టే సౌలో
  60. 2:51సెలేస్టే
  61. 2:53సెలేస్టే సౌలో అనే పర్సన్ డబ్ల్యూఎంఓ
  62. 2:58సెక్రటరీ జనరల్ గా ప్రెజెంట్
  63. 2:59పనిచేస్తుంది.
  64. 3:01మన మనకు సంబంధించి ఐఎండి అనేది ఒకటి ఉంటది
  65. 3:05ఐఎండి. ఇండియన్ మెట్రోలాజికల్
  66. 3:07డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ మనది.
  67. 3:11ఐఎండి
  68. 3:132025 కి ఎస్టాబ్లిష్ చేసి 150 సంవత్సరాలు
  69. 3:16పూర్తి చేసుకోవడం జరిగింది. ఐఎండి ఇండియన్
  70. 3:19మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ 1875
  71. 3:22జనవరి 15 న మన ఇండియన్ మెట్రోలాజికల్
  72. 3:26డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
  73. 3:29ఈ ఐఎండి ప్రెజెంట్ చైర్మన్ గా
  74. 3:32పనిచేస్తున్న వ్యక్తి మృత్యుంజయ మహాపాత్ర.
  75. 3:35మృత్యుంజయ
  76. 3:37మహాపాత్ర అనే పర్సన్ ప్రెజెంట్ ఐఎండి
  77. 3:42చైర్మన్ గా పని చేస్తున్నాడు మృత్యుంజయ
  78. 3:45మహాపాత్ర మరి ఐఎండి ని అన్నాం 1875
  79. 3:511875 అనే పాయింట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది.
  80. 3:53ఏంటిది ఫస్ట్ జనవరి 15 న జనవరి 15 న ఐఎండి
  81. 3:59ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్
  82. 4:011875 కి సంబంధించిన పాయింట్లో ఒకటి జనవరి
  83. 4:0415 న ఐఎండి ని ఏర్పాటు చేయడం జరిగింది.
  84. 4:07సెకండ్ పాయింట్ ఈ 1875 అక్టోబర్ 31 న
  85. 4:11సర్దార్ వల్లభాయి పటేల్ సర్దార్ వల్లభాయి
  86. 4:15పటేల్ జన్మించింది కూడా 1875 అక్టోబర్ 31
  87. 4:19మన ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మన
  88. 4:22ఫస్ట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ మన
  89. 4:25కాన్స్టిట్యూషనల్ అడ్వైజరీ కౌన్సిల్
  90. 4:27రాజ్యాంగ సలహా సంఘాన్ని ఏర్పాటు చేసాడు
  91. 4:30ఈయన రాజ్యాంగ సలహా సంఘాన్ని 1947
  92. 4:33జనవరి 24 న ఈయన రాజ్యాంగ సలహా సంఘాన్ని
  93. 4:37కూడా ఏర్పాటు చేశాడు. ఈ సర్దార్ వల్లభాయి
  94. 4:39పటేలే 1931 కరాచి ఐఎన్సి మీటింగ్ కు
  95. 4:42ప్రెసిడెంట్ గా కూడా పనిచేయడం జరిగింది. ఆ
  96. 4:44సర్దార్ వల్లభాయి పటేలే బార్డోలి
  97. 4:46సత్యాగ్రహానికి నాయకత్వం ఇంచాడు. 1928 లో
  98. 4:49జరిగిన బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం
  99. 4:52కూడా వహించారు. ఎవరు? సర్దార్ వల్లభాయి
  100. 4:54పటేల్. ఆయన జన్మించింది 1875 డేట్
  101. 4:57ఎప్పుడంటే అక్టోబర్ 31. థర్డ్ పాయింట్ ఈ
  102. 5:001875 లోనే ఆర్యసమాజాన్ని ఏర్పాటు చేశారు.
  103. 5:04ఆర్యసమాజం ఎస్టాబ్లిష్ చేసింది కూడా 1875.
  104. 5:07ఎవరు ఆర్యసమాజాన్ని ఏర్పాటు చేసింది
  105. 5:10స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద
  106. 5:13సరస్వతి ఆర్యసమాజాన్ని ఏర్పాటు చేసింది
  107. 5:15ఎప్పుడు 1875.
  108. 5:18అలానే దివ్యజ్ఞాన సమాజం. థియోసాఫికల్
  109. 5:21సొసైటీ దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు
  110. 5:24చేసింది కూడా 1875. ఎవరు దివ్యజ్ఞాన
  111. 5:26సమాజాన్ని ఏర్పాటు చేసింది మేడం
  112. 5:29బ్లావటస్కీ అండ్ కల్నల్ ఆల్కాట్ కల్నల్
  113. 5:33ఆల్కాట్ విలిద్దరు కలిసి దివ్యజ్ఞాన సమాజం
  114. 5:36థియోసోఫికల్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ
  115. 5:38తర్వాత మరొక పాయింట్ ఈ 1875 దగ్గర
  116. 5:43సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సర్ సయ్యద్ అహ్మద్
  117. 5:46ఖాన్ అనే వ్యక్తి అలీగర్ లో అలీగర్ లో సర్
  118. 5:50సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి అలీఘర్ లో
  119. 5:53ఆంగ్లో మహమ్మదీయన్ ఓరియంటల్ పాఠశాలను
  120. 5:56ఏర్పాటు చేశాడు. ఆంగ్లో మహమ్మదీయన్
  121. 5:58ఓరియంటల్ పాఠశాలను ఏర్పాటు చేసింది కూడా
  122. 6:001875 ఎవరు సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ అలానే
  123. 6:04బిఎస్స ని కూడా ఏర్పాటు చేశారు బిఎస్స
  124. 6:07అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్స 1875
  125. 6:10జూలై 9 న ఏర్పాటు చేశారు. ఈ బిఎస్స హెడ్
  126. 6:13క్వార్టర్ ఎక్కడఉందంటే ముంబైలో ఉంది. ఈ
  127. 6:15బిఎస్స ప్రెజెంట్ చైర్మన్ ఎవరంటే సుభాసిస్
  128. 6:18సుభాసిష్ చౌదరి అనే పర్సన్ ప్రెజెంట్
  129. 6:21బిఎస్స చైర్మన్ గా పని చేస్తున్నాడు. అంటే
  130. 6:24ఐఎండి ని ఏర్పాటు చేసింది సర్దర్లభాయ
  131. 6:26పటేల్ జన్మించింది ఆర్య సమాజాన్ని ఏర్పాటు
  132. 6:29చేసింది దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు
  133. 6:31చేసింది సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్
  134. 6:32మహమ్మదయన్ ఆంగ్లో ఓరియంటల్ పాఠశాలను
  135. 6:35ఏర్పాటు చేసింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్
  136. 6:37ని ఏర్పాటు చేసింది ఇవన్నీ కూడా 1875
  137. 6:40ఇలానే ఈ 1875 దగ్గర మరొక పాయింట్ కూడా
  138. 6:43ఉంది. 1875
  139. 6:46నవంబర్ 7త న మన నేషనల్ సాంగ్ వందేమాతరం
  140. 6:51వందేమాతరం గేయాన్ని రాసింది ఎప్పుడంటే
  141. 6:541875 నవంబర్ 7 రోట్ బై బంకిం చంద్ర చటర్జీ
  142. 6:59ఏ లాంగ్వేజ్ లో రాశాడు సంస్కృతం
  143. 7:02సంస్కృతంలో రాశాడు. ఈ వందేమాతర గయాన్ని
  144. 7:05ప్రచురించిన పత్రిక బంగా దర్శన్ బంగా
  145. 7:08దర్శన్ అనే పత్రికలో ప్రచురించారు. ఈ
  146. 7:10వందేమాతర గీయాన్ని ఏ నవల అంటే ఆనందమన
  147. 7:14ఆనందమట నవలో ప్రచురించారు. ఈ వందేమాతర
  148. 7:16గీయాన్ని ఇంగ్లీష్ లోకి అనుదించిన వ్యక్తి
  149. 7:18ఎవరంటే అరవిందో ఘోష్ ఈ వందేమాతర గ్యాన్ని
  150. 7:22ఫస్ట్ టైం ఆలపించింది ఎప్పుడ అంటే 1896.
  151. 7:24అప్పుడు మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే
  152. 7:26ఐఎన్సి కలకత్తా. అధ్యక్షుడు ఎవరయ్యా అంటే
  153. 7:28రెహమతుల్లా ఎం సయాని. రహమతుల్లా ఎంసయ్య
  154. 7:32అని అప్పుడు ఐఎన్సి ప్రెసిడెంట్ ఈ
  155. 7:34రహమతుల్లా ఎంసయ్య అనే ఐఎన్సి కి
  156. 7:36ప్రెసిడెంట్ అయిన సెకండ్ ముస్లిం
  157. 7:39ఈ వందేమాతర గేయాన్ని 1950 జనవరి 24వ
  158. 7:43తారీఖున ఆమోదించడం జరిగింది.
  159. 7:47వందేమాతర గేయం 1875 నవంబర్ 7 ఫస్ట్ టైం
  160. 7:50రాశడు ఎవరు బంకిం చంద్ర చటర్జి
  161. 7:52సాన్స్క్రిట్ లో దాన్ని ప్రచురించిన
  162. 7:54పత్రిక బంగాళ దర్శన్ నవలైతే ఆనందమ
  163. 7:57ఇంగ్లీష్ లోకి అనువదించింది అరవిందో గుష్
  164. 7:59దాన్ని ఫస్ట్ టైం ఆలపించింది రవీంద్రనాథ్
  165. 8:01ఠాగూర్ ఎప్పుడు 1896 కలకత్తా మీటింగ్
  166. 8:04అప్పుడు ప్రెసిడెంట్ ఐఎన్సి కి రెహమతుల్లా
  167. 8:06ఎం సయాన్ ఆయన సెకండ్ ముస్లిం ఐఎన్సి
  168. 8:08ప్రెసిడెంట్ ఫస్ట్ ముస్లిం ఐఎన్సి
  169. 8:10ప్రెసిడెంట్ బదరుద్దీన్ త్యాబ్జీ 1887
  170. 8:12మద్రాస్ మీటింగ్ ఆ వందేమాతరంగే
  171. 8:15ఆమోదించింది 1950 జనవరి
  172. 8:17ఈ వందేమాతర గీయం గాన బిఎస్స అనే టాపిక్
  173. 8:20గాని సర్దార్ వల్లభాయి పటేల్ గాని ఆర్య
  174. 8:22సమాజం గాని దివజ్ఞాన సమాజం గాని సర్
  175. 8:25సయ్యద్ అహ్మద్ గాని గాని ఇవన్నీ దేని వల్ల
  176. 8:27వచ్చినాయి ఐఎండి వల్ల వచ్చింది. ఇండియన్
  177. 8:30మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఎందుకు
  178. 8:32వచ్చింది డబల్యూఎం వచ్చింది డబ్ల్యూఎం
  179. 8:34ఎందుకు వచ్చింది ఇవాళ ప్రపంచ వాతావరణ దినం
  180. 8:37మార్చ్ 23 కాబట్టి దాని దాని బేస్డ్ ఈ
  181. 8:39పాయింట్ల చెప్పుకోవడం జరుగుతుంది. మీకు
  182. 8:41ఇలా లింక్ చేస్తున్నప్పుడు మీరు
  183. 8:43చేయాల్సింది కంపల్సరీ కామెంట్ రాయండి. మీ
  184. 8:45బాబాయి మీ మామ క్లాస్ ఎలా ఉందో రాయండి
  185. 8:47లైక్ చేయడం మర్చిపోవద్దు. రెండు
  186. 8:49గుర్తుపెట్టుకోండి ఆ రైట్
  187. 8:52నెక్స్ట్
  188. 8:55నెక్స్ట్ దేశ చరిత్రలో అత్యధిక రోజులు
  189. 8:58ప్రభుత్వాధినేతగా
  190. 9:00మన ఇండియాలో అత్యధిక రోజులు
  191. 9:01ప్రభుత్వాధినేతగా
  192. 9:03ప్రభుత్వాధినేతగా పనిచేసిన వ్యక్తి ఎవరు
  193. 9:05అంటే ఆ రికార్డు ఎవరి పేరు మీదకి వచ్చింది
  194. 9:07అంటే నరేంద్ర మోడీ భారతదేశంలో అత్యధిక
  195. 9:11రోజులు ప్రభుత్వాధినేతగా
  196. 9:14అత్యధిక రోజులు ప్రభుత్వాది నేనేతగా
  197. 9:16పనిచేసింది ఎవరంటే నరేంద్ర మోదీ నరేంద్ర
  198. 9:19మోడీ ఎవరి రికార్డును బ్రేక్ చేశారు అంటే
  199. 9:21పవన్ కుమార్ చామ్లింగ్ పవన్ కుమార్
  200. 9:24చాంబ్లింగ్ యొక్క రికార్డు ను బ్రేక్
  201. 9:27చేశాడు సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసిన
  202. 9:29పవన్ కుమార్ చామ్లింగ్ ఈయన యొక్క రికార్డు
  203. 9:32ను బ్రేక్ చేయడం జరిగింది ఎవరు నరేంద్ర
  204. 9:34మోడీ ఈ పవన్ కుమార్ చాంబ్లింగ్ అనే
  205. 9:36వ్యక్తి 8930
  206. 9:39రోజుల పాటు ఈయన సీఎం గా పనిచేసాడు. 8930
  207. 9:45రోజులు ఈ రికార్డ్ ని ఎవరు బ్రేక్
  208. 9:47చేశారంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ 8931
  209. 9:52రోజులు ఈయన ప్రభుత్వాధినేతగా ఫస్ట్
  210. 9:55గుజరాత్ సీఎం గా పనిచేసాడు నరేంద్ర మోడీ
  211. 9:57నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం గా పనిచేసాడు.
  212. 10:00ఈయన గుజరాత్ సీఎం గా ఈయన పనిచేసింది 12
  213. 10:03ఇయర్స్ 12 సంవత్సరాల 227 రోజుల పాటు ఈయన
  214. 10:08సీఎం గా పని చేశాడు ఫస్ట్ నరేంద్ర మోడీ
  215. 10:10గుజరాత్ సీఎం గా చేసింది 12 ఇయర్స్ 227
  216. 10:14డేస్ ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తర్వాత
  217. 10:16ప్రైమ్ మినిస్టర్ గా 11 సంవత్సరాల 11
  218. 10:20సంవత్సరాల 299 రోజులు ప్రధానమంత్రిగా పని
  219. 10:24చేశాడు ప్రైమ్ మినిస్టర్ ఇంకా పదవి కాలం
  220. 10:25అయిపోలేదు ఇప్పటివరకు ఇప్పటివరకు ఆ
  221. 10:28రికార్డు ఇది 11 సంవత్సరాల 299 రోజులు
  222. 10:31ప్రైమ్ మినిస్టర్ ఈయన థర్డ్ టైం ప్రైమ్
  223. 10:33మినిస్టర్ అయ్యాడు 2014 లో ఫస్ట్ టైం
  224. 10:35ప్రైమ్ మినిస్టర్ సెకండ్ 2019 థర్డ్ 2024
  225. 10:38లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పటివరకు
  226. 10:40ప్రభుత్వాధినేతగా ప్రభుత్వాధినేతగా ఎక్కువ
  227. 10:42రోజులు ఎవరున్నారు అంటే పవన్ కుమార్
  228. 10:44చామలిన్ ఆయన రికార్డును బ్రేక్ చేశడు
  229. 10:46నరేంద్ర మోదీ 8931
  230. 10:49రోజులు ముఖ్యమంత్రిగా పని చేశాడు
  231. 10:51ప్రధానమంత్రిగా పని చేశడు ఎవరి రికార్డు
  232. 10:53అంటే పవన్ కుమార్ చా సిక్కిం చీఫ్
  233. 10:54మినిస్టర్ గా చేశడు మరి నరేంద్ర మోదీ
  234. 10:57ఫస్ట్ గుజరాత్ సీఎం అను మన ఇండియాలో
  235. 11:00ఇప్పటివరకు
  236. 11:01మన ఇండియాలో ఇప్పటివరకు సీఎం గా ఫస్ట్
  237. 11:04సీఎం గా పనిచేసి ఆ తర్వాత ప్రైమ్
  238. 11:06మినిస్టర్ అయిన ఫస్ట్ సీఎం గా పనిచేసి ఆ
  239. 11:09తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయినోళ్ళు
  240. 11:11ఆరుగురు ఉన్నారు సిక్స్ మెంబర్స్ ఫస్ట్
  241. 11:14మొరార్జీ దేశాయ అనే పర్సన్ మొరార్జీ దేశ్
  242. 11:16ఫస్ట్ ముంబై రాష్ట్రానికి సీఎం ఒకప్పుడు
  243. 11:19ముంబై రాష్ట్రం ఉండే ముంబై ఇప్పుడు
  244. 11:21మహారాష్ట్ర ఈయన మొరార్జీ దేశ్ ముంబైకి
  245. 11:24సీఎం గా పని చేసిన తర్వాత ప్రైమ్
  246. 11:25మినిస్టర్ అయ్యాడు. తర్వాత చరణ్ సింగ్ అనే
  247. 11:27పర్సన్ చరణ్ సింగ్ యూపీ కి సీఎం గా పని
  248. 11:30చేసి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు.
  249. 11:31తర్వాత విపి సింగ్ విపి సింగ్ కూడా యూపీ
  250. 11:34కి చీఫ్ మినిస్టర్ గా పని చేసి ఆ తర్వాత
  251. 11:35ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. తర్వాత పివి
  252. 11:37నరసింహారావు పివి నరసింహారావు
  253. 11:39ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా
  254. 11:40పనిచేసి ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్
  255. 11:42అయ్యాడు. తర్వాత హెచ్ డి దేవే గౌడ కర్ణాటక
  256. 11:45సీఎం గా పనిచేసి ఆ తర్వాత ప్రైమ్
  257. 11:47మినిస్టర్ అయ్యాడు. నెక్స్ట్ లాస్ట్
  258. 11:50నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గుజరాత్ కి
  259. 11:52సీఎం గా పనిచేసి ఆ తర్వాత ప్రైమ్
  260. 11:54మినిస్టర్ గా అవ్వడం జరిగింది. ఈ ఆరుగురు
  261. 11:57మన ఇండియాలో చీఫ్ మినిస్టర్ గా పనిచేసి
  262. 11:58ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్ అయిన పర్సన్స్ ఆ
  263. 12:00నరేంద్ర మోడీ ప్రభుత్వాధినేతగా దేశంలో
  264. 12:02ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి ఎవరంటే
  265. 12:04నరేంద్ర మోడీ ఎవరి రికార్డు బ్రేక్ చేశాడు
  266. 12:05అంటే పవన్ కుమార్ చామ్లింగ్ అనే పర్సన్
  267. 12:07రికార్డు బ్రేక్ చేశాడు. ఓకేనా రైట్
  268. 12:09నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ గ్లోబల్
  269. 12:12టెర్రరిజం ఇండెక్స్
  270. 12:15గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ను రీసెంట్ గా
  271. 12:17విడుదల చేయడం జరిగింది. సిడ్నీ కేంద్రంగా
  272. 12:19పనిచేస్తున్న ఆస్ట్రేలియాకు సంబంధించిన
  273. 12:21సిడ్నీ సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక
  274. 12:24సంస్థ ఒక సంస్థ ఆ సంస్థ పేరు
  275. 12:27ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్
  276. 12:31ఇన్స్టిట్యూట్
  277. 12:34ఫర్ ఎకనామిక్స్
  278. 12:37అండ్ పీస్ అండ్ పీస్ అనే సంస్థ 2026
  279. 12:41గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ని విడుదల
  280. 12:43చేసింది. ఈ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్
  281. 12:45అండ్ పీస్ అనే సంస్థ దీని హెడ్ క్వార్టర్
  282. 12:46ఎక్కడ ఉందంటే సిడ్నీలో ఉంది వీళ్ళు విడుదల
  283. 12:49చేశారు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ మొత్తం
  284. 12:52163 163 దేశాల్లో సర్వే చేస్తే మన ఇండియా
  285. 12:5613th ప్లేస్ 13వ స్థానంలో నిలిచింది
  286. 12:58గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో మన ఇండియా
  287. 13:0113th ప్లేస్ మనం టు డేస్ బ్యాక్
  288. 13:03చెప్పుకున్నాం గ్లోబల్ హ్యాపీనెస్
  289. 13:05ఇండెక్స్ గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో
  290. 13:07ఇండియా ప్లేస్ ఎంత అన్నాం 116 ఉండే 116
  291. 13:11గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఆహా
  292. 13:13హ్యాపీనెస్ డే ఎప్పుడు మార్చ్ 20
  293. 13:17ఫారెస్ట్ డే ఎప్పుడు మార్చ్ 21 వాటర్ డే
  294. 13:20ఎప్పుడు మార్చ్ 22 వాతావరణం ఎప్పుడు
  295. 13:23మార్చ్ 23
  296. 13:26ఆ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో 13th
  297. 13:29ప్లేస్ ఎవరంటే మన ఇండియా ఫస్ట్ ప్లేస్
  298. 13:31అంటే ఉగ్రవాదం ఎక్కువ ఉన్న దేశాల్లో ఫస్ట్
  299. 13:33ప్లేస్ ఈసారి దేనికి ఇచ్చారంటే
  300. 13:35పాకిస్తాన్.
  301. 13:36గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో ఫస్ట్
  302. 13:38ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏదంటే పాకిస్తాన్.
  303. 13:40రెండవది బుర్కినా పాసు
  304. 13:43బుర్కినాపాసు సెకండ్ ప్లేస్ లో ఉంది ఏది
  305. 13:46టెర్రరిజం ఇండెక్స్ లో బుర్కినా పాసు
  306. 13:48థర్డ్ వన్ నైగర్
  307. 13:51థర్డ్ వన్ నైగర్ ఫోర్త్ వన్ నైజీరియా
  308. 13:55ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది నైజీరియా ఫిఫ్త్
  309. 13:57వన్ మాలి ఫిఫ్త్ వన్ ప్లేస్ లో ఉన్నది
  310. 13:59మాలి అనే కంట్రీ గ్లోబల్ టెర్రరిజనస్ లో
  311. 14:01మాలీ ఫిఫ్త్ వన్ నమీబియా ఫిఫ్త్ వన్
  312. 14:05నమీబియా నమీబియా సిక్స్త్ వన్ కాంగో
  313. 14:08సిక్స్త్ వన్ కాంగో గ్లోబల్ టెర్రరిజం
  314. 14:10ఇండెక్స్ లో ఫస్ట్ పాకిస్తాన్
  315. 14:12బుర్కినాపాస్ నైగర్ నైజీరియా నమీబియా
  316. 14:16కాంగో
  317. 14:18ఆ ఫిఫ్త్ మాలి సిక్స్త్ నమీబియా సెవెన్త్
  318. 14:20కాంగో ఫైవ్ ఇది ఫైవ్ ఇది సిక్స్త్ ఇది
  319. 14:23సెవెన్త్ నమీబియా సిక్స్త్ ప్లేస్ లో ఉంది
  320. 14:26సెవెంత్ కాంగో కాంగో
  321. 14:29ఓకేనా మన ఇండియా అయితే గ్లోబల్ టెర్రరిజం
  322. 14:31ఇండెక్స్ లో 13th ప్లేస్ మరి గ్లోబల్
  323. 14:34టెర్రరిజం ఇండెక్స్ అన్నాం టెర్రరిజం
  324. 14:35అన్నాం నేషనల్ యాంటీ టెర్రరిజం డే ఎప్పుడు
  325. 14:39జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం మే 21
  326. 14:43ఆ మే 21 రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి
  327. 14:47రాజీవ్ గాంధీ వర్ధంతి ఎప్పుడంటే మే 21
  328. 14:50ఇంటర్నేషనల్ టీ డే ఇంటర్నేషనల్ టీ డే కూడా
  329. 14:53మార్చ్ 21 టి డే మార్చ్ 21 మే 21 మార్చ్
  330. 14:56కాదు మే మే మే 21 గ్లోబల్ మే మార్చ్ కాదు
  331. 15:00మే మే మే 21 నేషనల్ యాంటీ టెర్రరిజం డే
  332. 15:04రాజీవ్ గాంధీ డెత్ డే మే 21 ఇంటర్నేషనల్
  333. 15:07టీ డే మే 21 కాఫీ డే అయితే అక్టోబర్ ఫస్ట్
  334. 15:11కాఫీ డే అక్టోబర్ ఫస్ట్ టీ డే అయితే మే 21
  335. 15:15ఇదొకటి మనకు మార్చ్ 23 కరెంట్ అఫైర్స్ లో
  336. 15:18భాగంగా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్
  337. 15:20గురించి మనం డిస్కషన్ చేశం గ్లోబల్
  338. 15:22టెర్రరిజం ఇండెక్స్ ఆ తర్వాత నెక్స్ట్
  339. 15:24చూద్దాం నెక్స్ట్ ది నెక్స్ట్ ది మరొకటి
  340. 15:31నేషనల్ పారా అత్లెటిక్ ఛాంపియన్షిప్
  341. 15:33జరిగింది రీసెంట్ గా నేషనల్ పారా
  342. 15:35అత్లెటిక్ ఛాంపియన్షిప్
  343. 15:38నేషనల్ పారా అత్లెటిక్ ఛాంపియన్షిప్ ఈ
  344. 15:41నేషనల్ పారా అత్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది
  345. 15:44మార్చ్ 17 మార్చి 17 నుండి 21 వరకు మార్చి
  346. 15:4917 నుండి 21 వరకు నేషనల్ పారా అథ్లెటిక్
  347. 15:52ఛాంపియన్షిప్ జరిగింది అది ఎన్నోద అంటే
  348. 15:5424వది 24వ నేషనల్ పారా అథ్లెటిక్
  349. 15:58ఛాంపియన్షిప్ జరిగింది ఎక్కడ ఒరిస్సా
  350. 16:01రాజధాని భువనేశ్వర్ లో నేషనల్ పారాథ పారా
  351. 16:04అంటే వికలాంగులకు సంబంధించింది
  352. 16:05దివ్యాంగులకు సంబంధించింది నేషనల్ పారా
  353. 16:08అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 24వది ఎక్కడ అంటే
  354. 16:10భువనేశ్వర్ భువనేశ్వర్ లో జరిగితే ఇందులో
  355. 16:1328 రాష్ట్రాల నుండి 1460 అథ్లెట్లు
  356. 16:17పాల్గొంటే ఇందులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న
  357. 16:19స్టేట్ ఏదయ్యా అంటే హర్యానా ఫస్ట్ ప్లేస్
  358. 16:21లో ఉన్న స్టేట్ హర్యానా నేషనల్ పారా
  359. 16:23అథ్లెట్ 24 ఎడిషన్ లో పథకాల పట్టికలో
  360. 16:26మెడల్స్ వైజ్ ఫస్ట్ ప్లేస్ హర్యానా
  361. 16:28హర్యానాకు 31
  362. 16:3139 31 25
  363. 16:34అంటే 95 మెడల్స్ తో 95 మెడల్స్ తో హర్యానా
  364. 16:38ఫస్ట్ ప్లేస్ లో 39 గోల్డ్ మెడల్స్ 31
  365. 16:41సిల్వర్ మెడల్స్ 25 బ్రాంజ్ మెడల్స్ టోటల్
  366. 16:4495 మెడల్స్ తో హర్యానా ఫస్ట్ ప్లేస్
  367. 16:45సెకండ్ ప్లేస్ వచ్చి తమిళనాడు నేషనల్ పారా
  368. 16:48అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో సెకండ్ ప్లేస్
  369. 16:50ఏదయ అంటే తమిళనాడు ఆ తమిళనాడుకి వచ్చిన
  370. 16:52మెడల్స్ 14 2017
  371. 16:5514 20 17 అంటే 51 మెడల్స్ తో సెకండ్
  372. 17:00ప్లేస్ తమిళనాడు తర్వాత థర్డ్ ప్లేస్ లో
  373. 17:02ఉన్నది గుజరాత్
  374. 17:04నేషనల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో
  375. 17:06థర్డ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏదంటే
  376. 17:08గుజరాత్ ఈ గుజరాత్ కి వచ్చిన మెడల్స్
  377. 17:10ఏందంటే 1415
  378. 17:1414 115 అంటే 30 మెడల్స్ తో గుజరాత్ థర్డ్
  379. 17:18ప్లేస్ లో ఉంది. దీంట్లో నేషనల్ పారా
  380. 17:21అత్థలెటిక్ ఛాంపియన్షిప్
  381. 17:24మనకు వరల్డ్ పారా అథెటిక్ ఛాంపియన్షిప్
  382. 17:26కూడా జరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్
  383. 17:27వరల్డ్ ఇప్పుడు చెప్పిందేమో నేషనల్ పారా
  384. 17:30అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇంకోటేమో వరల్డ్
  385. 17:33పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ వరల్డ్ పారా
  386. 17:35అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 లో ఆ 12, 12
  387. 17:40వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్
  388. 17:42జరిగింది. 25 లో వరల్డ్ పారా అథెటిక్
  389. 17:45ఛాంపియన్షిప్ ఎన్నోది అంటే 12వది
  390. 17:47సెప్టెంబర్ 27 నుండి సెప్టెంబర్ 27 నుండి
  391. 17:50అక్టోబర్ 5 వరకు ఆ 12వ వరల్డ్ పారా
  392. 17:53అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది. ఎక్కడ
  393. 17:55అంటే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో జరిగితే
  394. 17:57ఈ మన ఇండియా మెడల్స్ వైజ్ 10త్ ప్లేస్ లో
  395. 18:00నిలిచింది. వరల్డ్ పారా అథ్లెటిక్
  396. 18:02ఛాంపియన్షిప్ లో మన ఇండియా 10ెత్ ప్లేస్
  397. 18:0410త్ ప్లేస్ లో నిలిచింది. 6 9 7 మొత్తం
  398. 18:0822 పథకాలతో మన ఇండియా 10ెత్ ప్లేస్ సిక్స్
  399. 18:11గోల్డ్ మెడల్స్నైన్ సిల్వర్ మెడల్స్సెవెన్
  400. 18:13బ్రాంజ్ మెడల్స్ టోటల్ 22 మెడల్స్ తో మన
  401. 18:16ఇండియాస్ 10త్ ప్లేస్ ఏది వరల్డ్ పారా
  402. 18:18అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎన్నోది 12త్ ది
  403. 18:21మనకు వరల్డ్ పారా అథ్లెటిక్స్
  404. 18:22ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది 1994 1994
  405. 18:25లో ఎక్కడ అంటే జర్మనీ జర్మనీలో స్టార్ట్
  406. 18:27అయింది. 1994 లో ఎక్కడంటే జర్మనీలో
  407. 18:30స్టార్ట్ అయింది. ఈసారి ఫస్ట్ ప్లేస్
  408. 18:31ఎవరంటే బ్రెజిల్ సెకండ్ ప్లేస్ ఎవరంటే
  409. 18:33చైనా ఫస్ట్ ప్లేస్ బ్రెజిల్ సెకండ్ ప్లేస్
  410. 18:36చైనా అంటే మనకు రీసెంట్ గా నేషనల్ పారా
  411. 18:40అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది కాబట్టి
  412. 18:43దానికి వరల్డ్ పారా అథ్లెటిక్ కూడా
  413. 18:45చెప్పేస్తున్నాను. మనకు అథ్లెటిక్స్ కి
  414. 18:47సంబంధించి నేషనల్ పారా అథ్లెటిక్స్ ఉంది
  415. 18:50నేషనల్ పారా అథ్లెటిక్స్ వరల్డ్ పారా
  416. 18:52అథ్లెటిక్స్ వరల్డ్ అథ్లెటిక్
  417. 18:54ఛాంపియన్షిప్ ఆసియా అథ్లెటిక్
  418. 18:56ఛాంపియన్షిప్ అలానే అండర్ 20 వరల్డ్
  419. 18:58అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అలానే వరల్డ్
  420. 19:01ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్
  421. 19:05ఓకేనా రైట్ గుర్తుపెట్టుకోండి ఇదొకటి
  422. 19:09నెక్స్ట్ మరొకటి చూద్దాం మరొకటి లోక్సభ
  423. 19:12సభా హక్కుల కమిటీ చైర్ పర్సన్ గా ఒక
  424. 19:15పర్సన్ నియమించడం జరిగింది. మన ఇండియాలో
  425. 19:17రెండు సభలు ఉంటాయి ఒకటి లోక్ సభ రెండోది
  426. 19:20రాజ్యసభ రెండు సభలు ఉంటాయి. అందులో లోక్
  427. 19:24సభ లోక్ సభ హక్కుల కమిటీ చైర్ పర్సన్ గా
  428. 19:28ఒక వ్యక్తిని నియమించారు. రవిశంకర్
  429. 19:29ప్రసాద్ అనే పర్సన్. రవిశంకర్ ప్రసాద్.
  430. 19:34రవిశంకర్ ప్రసాద్ అనే పర్సన్ ని లోక్ సభ
  431. 19:38సభ హక్కుల కమిటీ చైర్ పర్సన్ గా రీసెంట్
  432. 19:40గా వచ్చాడు. రవిశంకర్ ప్రసాద్. ఈయన బీజెపీ
  433. 19:43ఎంపీ గా పనిచేస్తున్నాడు. ఈయన గతంలో
  434. 19:47కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి. జుడిషియల్
  435. 19:50మినిస్టర్ గా పని చేశాడు గతంలో కేంద్ర
  436. 19:52న్యాయశాఖ మంత్రి ప్రెజెంట్ బిజెపి ఎంపీ
  437. 19:55ఈయన ప్రజెంట్ లోక్ సభ సభా హక్కుల కమిటీ
  438. 19:58చైర్ పర్సన్ ఎవరు నియమిస్తారు లోక్ సభ
  439. 20:00స్పీకర్ నియమిస్తాడు. ఇందులో మెంబర్స్
  440. 20:02ఎంతమంది ఉంటారు 15 మంది మెంబర్స్ గా
  441. 20:05ఉంటారు. లోక్సభ సభ హక్కుల కమిటీ లో
  442. 20:07మెంబర్స్ 15 మెంబర్స్ ఉంటారు. దాన్ని
  443. 20:10చైర్మన్ నియమించింది ఎవరంటే లోక్సభ
  444. 20:12స్పీకర్ ఆ సభ్యుల్ని చైర్మన్ లోక్సభ
  445. 20:14స్పీకర్ నియమిస్తారు. రీసెంట్ గా ఎవరు
  446. 20:15నియమించారు రవిశంకర్ ప్రసాద్ నియమించారు.
  447. 20:18ఈయన ఎవరు బిజెపి ఎంపీ గతంలో న్యాయశాఖ
  448. 20:21మంత్రిగా పని చేశారు. మరి ఇప్పుడు
  449. 20:22ప్రజెంట్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని
  450. 20:25చేస్తున్న వ్యక్తి ఎవరు? అర్జున్ రామ్
  451. 20:27మేఘ్వాల్.
  452. 20:28ప్రెజెంట్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్
  453. 20:31రామ్ మేఘ్వాల్ మేఘ్వాల్ అనే పర్సన్
  454. 20:35ప్రెజెంట్ ఆ
  455. 20:38న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
  456. 20:40అర్జున్ రామ్ మేఘ్వాల్ అనే పర్సన్ మనకు
  457. 20:44లోక్సభ సభా హక్కుల కమిటీ చైర్ పర్సన్ గా
  458. 20:46వచ్చింది ఎవర అంటే రవిశంకర్ ప్రసాద్ అనే
  459. 20:49పర్సన్ సభా హక్కులు గుర్తుపెట్టుకోండి
  460. 20:51లోక్సభ మెంబర్స్ కి వాళ్ళకి ఏదన్నా
  461. 20:53ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా వాళ్ళకు హక్కులకు
  462. 20:56ఉల్లంఘన జరిగినా దానికి ఒక కమిటీ ఉంటది
  463. 20:58అదే లోక్సభ హక్కుల కమిటీ చైర్ పర్సన్
  464. 21:01దీన్ని ఎవరు నియమిస్తారు అన్నాం స్పీకర్
  465. 21:03నియమిస్తారు అన్నాం కదా ప్రెసెంట్ మన
  466. 21:05లోక్సభ అన్నా అది ప్రెజెంట్ మన లోక్సభ 18
  467. 21:08లోక్సభ 18 లోక్సభ స్పీకర్ ఎవరు ఓం బిర్లా
  468. 21:11అనే వ్యక్తి 18 లోక్సభ స్పీకర్ ఏ స్టేట్
  469. 21:14అయినది రాజస్థాన్ లోని కోటా నియోజక వర్గం
  470. 21:1817 లోక్సభ స్పీకర్ ఎవరు 17 కూడా ఓం బిర్లా
  471. 21:21అనే 16 లోక్సభ స్పీకర్ ఎవరు సుమిత్ర
  472. 21:25మహాజన్ సుమిత్ర మహాజన్ 16 లోక్సభ స్పీకర్
  473. 21:29ఈమె సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్
  474. 21:33తర్వాత 15 లోక్సభ స్పీకర్ ఎవరు మీరా
  475. 21:36కుమార్ ఈ మీరా కుమార్ ఎవరు ఫస్ట్ ఉమెన్
  476. 21:39లోక్సభ స్పీకర్ స్పీకర్ ఫస్ట్ ఉమెన్
  477. 21:40లోక్సభ స్పీకర్ మీరా కుమార్ మనకు ఫస్ట్
  478. 21:43లోక్సభ స్పీకర్ ఎవరు జివి మౌలాంకర్ జివి
  479. 21:46మౌలాంకర్ ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఫస్ట్
  480. 21:49లోక్సభ దళిత స్పీకర్ ఎవరు జిఎంసి బాలయోగి
  481. 21:52జిఎంసి బాలయోగి రెండవ దళిత లోక్సభ స్పీకర్
  482. 21:55ఎవరు మీరా కుమార్ మనకు లోక్సభ పదవీ కాలం
  483. 21:59ఎంత ఉంటది ఫైవ్ ఇయర్స్ ఉంటది. కానీ ఒక
  484. 22:01లోక్సభ సిక్స్ ఇయర్స్ కొనసాగింది. ఆ
  485. 22:03సిక్స్ ఇయర్స్ కొనసాగిన లోక్సభ ఏదంటే
  486. 22:05ఫిఫ్త్ లోక్సభ. లోక్ సభ కదవి కాలం ఫైవ్
  487. 22:08ఇయర్స్ ఉంటది. కానీ ఒక లోక్సభ వన్ ఇయర్
  488. 22:10కొనసాగింది ఆ వన్ ఇయర్ కొనసాగిన లోక్సభ
  489. 22:12ఏదంటే 12వ లోక్సభ మనకు మొట్టమొదటి
  490. 22:15కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి ఎవరు మొరార్జి
  491. 22:17దేశ్ మొరాజీసే ప్రధానమంత్రి అయినప్పుడు
  492. 22:19అది ఎన్నో లోక్సభ ఆరవ లోక్సభ ఆరవ లోక్సభ
  493. 22:21ఎప్పుడు ఏర్పడింది 1977 లో ఆరవ లోక్సభ
  494. 22:24ఏర్పడింది.
  495. 22:26ఇప్పుడు మనకు లోక్ సభ స్థానాలు ఎన్ని
  496. 22:29లోక్సభ స్థానాలు 543 లోక్సభ స్థానాలు
  497. 22:32ఉన్నాయి. ఈ 543 లోక్సభల్లో ఎస్సీ కి 84
  498. 22:36ఎస్టీ కి 47 స్థానాలు కేటాయించారు.
  499. 22:39ఈ 543లో ఆంధ్రప్రదేశ్ అయితే 25 లోక్సభ
  500. 22:42స్థానాలు తెలంగాణ అయితే 17 లోక్సభ
  501. 22:44స్థానాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ నాలుగు ఎస్సీ
  502. 22:49స్థానాలు ఒక ఎస్టీ ఉంది. తెలంగాణలో మూడు
  503. 22:52ఎస్సీ స్థానాలు రెండు ఎస్టీ స్థానాలు
  504. 22:56తెలంగాణలో ఉన్న మూడు లోక్సభ స్థానాలు ఏంటి
  505. 22:58ఏంటి? ఒకటి ఎస్స ఒకటి వరంగల్ ఒకటి రెండోది
  506. 23:02నాగర్ కర్నూల్ ఒకటి మూడోది పెద్దపల్లి ఈ
  507. 23:04మూడు తెలంగాణలో ఎస్స లోక్సభ స్థానాలు
  508. 23:07తెలంగాణలో ఎస్టీ రెండు లోక్సభ స్థానాలు
  509. 23:08ఏంటి ఒకటి అదిలాబాద్ రెండు మహబూబాబాద్ అదే
  510. 23:12ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఎస్సీ లోక్సభ
  511. 23:14స్థానాలు ఒకటి బాపట్ల రెండు అమలాపురం మూడు
  512. 23:17తిరుపతి నాలుగు చిత్తూరు ఈ నాలుగు ఎస్సీ
  513. 23:20స్థానాలు ఎస్టీ అయితే ఒకటే ఆ ఒకటి ఏదయ
  514. 23:22అంటే అరకు లోక్సభ స్థానాలు 543
  515. 23:27543 లో ఇంతకుముందు 545 ఉండే ఇద్దరు ఆంగ్లో
  516. 23:30ఇండియన్స్ ఉండే ఆంగ్లో ఇండియన్స్ ను
  517. 23:33రాష్ట్రపతి 331 ఆర్టికల్ ప్రకారం
  518. 23:35నియమించేవాడు. ఇప్పుడు అది రద్దు చేశారు
  519. 23:37104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్
  520. 23:39ప్రకారం అదే రాష్ట్రపతి రాజ్యసభక అయితే 12
  521. 23:42మంది ఆ 12 మందిని నామినేట్ చేస్తాడు. ఇదే
  522. 23:45ఆర్టికల్ 80 సబ్ క్లాస్ త్రీ ఆర్టికల్
  523. 23:47ప్రకారం ఈ విధానం ఇప్పుడు ఉంది. ఈ
  524. 23:50విధానాన్ని మనం ఎక్కడి నుంచి గ్రహించాం
  525. 23:51ఐర్లాండ్ నుండి గ్రహించాం.
  526. 23:54ఐర్లాండ్ నుంచి మనం మూడు అంశాలు
  527. 23:55గ్రహించాం. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది
  528. 23:57నామినేట్ చేసేది రాష్ట్రపతి ఎన్నిక విధానం
  529. 24:00ఆదేశిక సూత్రాలు ఈ మూడిటిని మనం ఐర్లాండ్
  530. 24:02నుండి గ్రహించాం. ఓకేనా రైట్ ఇదొకటి లైక్
  531. 24:06చేయండి మర్చిపోదు కామెంట్ చేయండి
  532. 24:09ఓకే సర్హుల్ ఫెస్టివల్
  533. 24:12సర్హుల్ రోజు ఒక ఫెస్టివల్ గురించి మనం
  534. 24:14డిస్కషన్ నిన్ననేమో మిజోరంలో జరిగిన
  535. 24:16ఫెస్టివల్ గురించి డిస్కషన్ చేశాం
  536. 24:18ఇప్పుడేమో సర్హుల్ ఫెస్టివల్ ఈ సర్హుల్
  537. 24:21ఫెస్టివల్ అనేది జార్ఖండ్ స్టేట్ జార్ఖండ్
  538. 24:25స్టేట్ లో జరిగే ఒక ఫెస్టివల్ సర్హుల్
  539. 24:28ఫెస్టివల్ ఏ కంట్రీ ఏ స్టేట్ అంటే
  540. 24:30జార్ఖండ్ జార్ఖండ్ స్టేట్ లో జరుగుతుందనే
  541. 24:32విషయాన్ని గుర్తుపెట్టుకోండి
  542. 24:34ఆ జార్ఖండ్లో గిరిజన వర్గాలు ఉంటాయి
  543. 24:37కొన్ని గిరిజన వర్గాలు ఓరాన్
  544. 24:40ఓరాన్ ముండా
  545. 24:43ఇవి గిరిజన తెగలు అక్కడ ఏది జార్ఖండ్లో
  546. 24:45ఓరాన్ ముండా సంతాల్
  547. 24:49సంతాల్ సంతాల్ హో అనే గిరిజన తెగలు ఓరాన్
  548. 24:54ముండా అండ్ సంతాల్ హో అనే గిరిజన తెగలు ఈ
  549. 24:58సరుహులు అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. ఈ
  550. 25:00సరుహు ఫెస్టివల్ దీంట్లో ఆ సాల్ అనే ట్రీ
  551. 25:04ని పూజిస్తారు. ఈ సరువుల ప్లేస్ లో వీళ్ళు
  552. 25:06సాల్, సాల్ అనే చెట్టును పూజించడం
  553. 25:09జరుగుతుంది.
  554. 25:11మరి ఈ సరువులు పండగ అనేది నూతన
  555. 25:13సంవత్సరానికి నాంది పలుకుతుంది. నూతన
  556. 25:15సంవత్సరానికి నాంది పలికే ఫెస్టివల్ ఇది.
  557. 25:17సరుగులు ఫెస్టివల్ అక్కడ సాల్ చెట్టును
  558. 25:20పూజిస్తారు. ఆ గిరిజన తెగలు ఏంటిది అది ఏ
  559. 25:22స్టేట్ గుర్తుపెట్టుకోండి ఇది కూడా.
  560. 25:24జార్ఖండ్ జార్ఖండ్ ఇండియాలో ఎన్నో స్టేట్
  561. 25:2728 స్టేట్ ఇది. ఇది 2000 నవంబర్ ఫస్ట్ న
  562. 25:31జార్ఖండ్ 20 స్టేట్ గా ఏర్పడింది.
  563. 25:34జార్ఖండ్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ హేమంత్
  564. 25:37సోరెన్ హేమంత్ సోరెన్ జార్ఖండ్ చీఫ్
  565. 25:40మినిస్టర్ జార్ఖండ్ గవర్నర్ సంతోష్
  566. 25:42గంగ్వార్ సంతోష్ గంగ్వార్ అనే పర్సన్
  567. 25:45ప్రెజెంట్ జార్ఖండ్ గవర్నర్ గా
  568. 25:47పనిచేస్తున్నాడు. ఆ జార్ఖండ్ యొక్క
  569. 25:50అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ స్థానాలు 81
  570. 25:52లోక్సభ 14 రాజ్యసభసిక్స్ ఆ జార్ఖండ్ లో
  571. 25:56ఇటీవల నక్సల్ సేరివేతకు ఆపరేషన్ మెఘాబూర్
  572. 26:00ఆపరేషన్ మెఘా బూర్ అనేది ఏ స్టేట్ అంటే
  573. 26:02జార్ఖండ్ జార్ఖండ్ లో నక్సల్ సేరివేతకు
  574. 26:05ఇటివల ప్రారంభించిన ఆపరేషన్ ఆపరేషన్
  575. 26:07మెగాబూర్ అదే ఛత్తీస్గడ్ లో అయితే ఆపరేషన్
  576. 26:10కగార్ ఛత్తీస్గడ్ లో నక్సల్ సేరివేతకు
  577. 26:12ఆపరేషన్ కగార్ జార్ఖండ్ లో అయితే ఆపరేషన్
  578. 26:15మెగాబూర్ ఆ జార్ఖండ్ లో ఇటివల ఫెస్టివల్
  579. 26:17ఏందంటే సార్ అర్హుల్ అనే ఫెస్టివల్
  580. 26:19క్లియర్ రైట్ నెక్స్ట్ చూద్దాం
  581. 26:24సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్
  582. 26:27ఛాంపియన్షిప్ జరిగింది. సీనియర్ నేషనల్
  583. 26:30టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఇది మార్చ్
  584. 26:3314 నుండి మార్చ్ 14 మార్చి 14 నుండి 21
  585. 26:38వరకు 87వ
  586. 26:40నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్
  587. 26:43జరిగింది. మార్చి 14 నుండి 21 వరకు 2026
  588. 26:4687 ది ఆ 87 ది ఎక్కడ జరిగింది అంటే ఇండోర్
  589. 26:5081 87 ది ఎక్కడ జరిగింది అంటే ఇండోర్ లో
  590. 26:53జరిగింది ఏంటిది సీనియర్ నేషనల్ టేబుల్
  591. 26:56టెన్నిస్ ఛాంపియన్షిప్ 87వది మార్చి 14
  592. 26:59నుండి 21 వరకు ఎక్కడంటే ఇండోర్ ఎన్నోది
  593. 27:02అంటే 87వది ఇందులో మెన్స్ సింగిల్స్
  594. 27:05విన్నర్ ఎవరు అనేది మనకు కావాలి మెన్స్
  595. 27:07సింగిల్స్ విన్నర్ ఎవరు రన్నర్ అప్ ఎవరు
  596. 27:10ఏది నేషనల్ సీనియర్ నేషనల్ టేబుల్ టెనీ
  597. 27:14ఛాంపియన్షిప్ మెన్స్ సింగిల్స్ విన్నర్
  598. 27:17విన్నర్ మాధవ్ టక్కర్ మానవ్ టక్కర్ అనే
  599. 27:21వ్యక్తి
  600. 27:25మెన్స్ సింగిల్స్ విన్నర్ సీనియర్ నేషనల్
  601. 27:28టేబుల్ టెన్నిస్ ఛాంపియన్స్ మానవ్ టక్కర్
  602. 27:30అనేది రన్నర్ అప్ జీత్ చంద్ర జీత్ జీత్
  603. 27:34చంద్ర అనే పర్సన్ రన్నర్ అప్ ఏది
  604. 27:37సింగిల్స్ అదే మహిళల సింగిల్స్ విన్నర్
  605. 27:41సీనియర్ నేషనల్ టేబుల్ ఛాంపియన్ షిప్
  606. 27:43మహిళల సింగిల్స్ విన్నర్ యశస్విని
  607. 27:46గోర్పాడే
  608. 27:48యశస్విని గోర్పాడే
  609. 27:51యశస్వని గోర్పాడే ఉమెన్స్ సింగిల్స్
  610. 27:54విన్నర్ అదే ఉమెన్ సింగిల్స్ రన్నర్ అప్
  611. 27:56ఎవరంటే సిండ్రేలా దాస్
  612. 27:59సిండ్రేలా సిండ్రేలా దాస్ ఇది సీనియర్
  613. 28:04నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్
  614. 28:07సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్
  615. 28:10ఈసారి జరిగింది 87 మార్చ్ 14 నుంచి 21
  616. 28:13వరకు ఎక్కడంటే ఇండోర్ లో జరిగింది. మెన్స్
  617. 28:15సింగిల్స్ విన్నర్ మాధవ్ టక్కర్ రన్నర్
  618. 28:17అప్ జీతు చంద్ర ఉమెన్ అయితే యశస్విని
  619. 28:19గోర్పాడే రన్నర్ అప్ సిండ్రెల్ దస్
  620. 28:23ఇది సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్
  621. 28:25ఛాంపియన్షిప్ అలానే మనకు వరల్డ్ టేబుల్
  622. 28:28టెన్నిస్ ఛాంపియన్షిప్ ఉంది జరగబోతుంది
  623. 28:30నెక్స్ట్ మంత్ వరల్డ్ వరల్డ్ టేబుల్
  624. 28:34వరల్డ్ టేబుల్ టెన్నిస్
  625. 28:37ఛాంపియన్షిప్ వరల్డ్ టేబుల్ టెన్నిస్
  626. 28:40ఛాంపియన్షిప్ 2026 లో జరగబోతుంది.
  627. 28:4426 లో ఏప్రిల్ 28 నుండి మే మే 14 వరకు
  628. 28:48ఏప్రిల్ 28 నుండి మే 14 వరకు 58వ వరల్డ్
  629. 28:53టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ జరగబోతుంది.
  630. 28:55ఎక్కడ అంటే లండన్ లండన్ లో జరగబోతుంది
  631. 28:58వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్
  632. 29:00ఏప్రిల్ నుంచి మే 14 వరకు 58 ఎక్కడ అంటే
  633. 29:03లండన్ లో జరగబోతుంది. ఇది స్టార్ట్ అయింది
  634. 29:051926 వరల్డ్ టేబుల్ టెన్నిస్ 1926 లో
  635. 29:09ఫస్ట్ ది కూడా ఎక్కడ జరిగిందంటే లండన్.
  636. 29:10ఇప్పుడు జరగబోయేది ఎక్కడంటే లండన్. మన
  637. 29:12ఇండియాలో వరల్డ్ టేబుల్ టెన్నిస్
  638. 29:14ఛాంపియన్షిప్ మూడు సార్లు జరిగింది.
  639. 29:17వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఇండియాలో మూడు
  640. 29:18సార్లు త్రీ టైమ్స్ జరిగింది. త్రీ టైమ్స్
  641. 29:21ఆ త్రీ టైమ్స్ ఎప్పుడెప్పుడు 1952 లో
  642. 29:23ఒకసారి 1952 లో ఫస్ట్ టైం జరిగింది మన
  643. 29:27ఇండియాలో వరల్డ్ టేబుల్ టెన్నిస్
  644. 29:28ఛాంపియన్షిప్ 1952 తర్వాత 1975
  645. 29:32తర్వాత 1987 ఈ త్రీ టైమ్స్ మన ఇండియాలో
  646. 29:35వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్
  647. 29:37జరిగింది. 1952 లో ఎక్కడ అంటే ముంబై లో
  648. 29:39జరిగింది. ముంబై తర్వాత ఎక్కడ 75 అంటే
  649. 29:42కోల్కత్తా తర్వాత ఎక్కడ అంటే ఢిల్లీలో
  650. 29:45జరిగింది వరల్డ్ టేబుల్ టెన్నిస్
  651. 29:46ఛాంపియన్షిప్ ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది
  652. 29:48అంటే సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్
  653. 29:51ఛాంపియన్షిప్ జరిగింది కాబట్టి వరల్డ్
  654. 29:52టేబుల్ టెన్ని నెక్స్ట్ మంత్ జరగబోతుంది
  655. 29:54ఏప్రిల్ 28న 58 లండన్ స్టార్ట్ అయింది
  656. 29:571926 ఇండియాలో జరిగింది త్రీ టైమ్స్
  657. 30:00క్లియర్ నెక్స్ట్
  658. 30:09నెక్స్ట్ నెక్స్ట్ ది మార్క్ లింటన్
  659. 30:11హిస్టరీ ప్రైజ్
  660. 30:13మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ 2026
  661. 30:172026 సంవత్సరానికి ఈ మార్క్న్ లింటన్
  662. 30:21హిస్టరీ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు ఏ రచనకి
  663. 30:24ఇచ్చారు అనేది కావాలి. మార్క్ లింటన్
  664. 30:26హిస్టరీ ప్రైజ్ 2026 విలియం డాల్ రింపుల్
  665. 30:30అనే వ్యక్తికి ఇచ్చారు.
  666. 30:32విలియం, విలియం డాల్ రింపుల్.
  667. 30:37విలియం డాల్ రింపుల్ అనే పర్సన్ కి 2026
  668. 30:40కు మార్క్ లింటన్ హిస్టరీ పైజన్ ఇవ్వడం
  669. 30:43జరిగింది. విలియం డాల్ రింపుల్ ఈయన ఏ
  670. 30:46కంట్రీ అంటే స్కాట్లాండ్ స్కాట్లాండ్
  671. 30:49దేశానికి చెందిన వ్యక్తి. విలియం డాల్
  672. 30:51రింపుల్ అనే పర్సన్. ఈయనకు ఏ రచనకి
  673. 30:54వచ్చిందంటే ది గోల్డెన్ రోడ్.
  674. 30:58ది గోల్డెన్.
  675. 31:00రోడ్. రచన ముఖ్యం. ది గోల్డెన్. రోడ్డు.
  676. 31:05గోల్డెన్ రోడ్. హూ ఆన్షియంట్
  677. 31:08హూ ఆన్షియంట్
  678. 31:12ఆన్షయంట్ ప్రాచీన ది గోల్డెన్ రోడ్ హూ
  679. 31:16ఆన్షయంట్ ఇండియా ట్రాన్స్ఫార్మడ్ ది
  680. 31:19వరల్డ్
  681. 31:21ఇండియా
  682. 31:24ట్రాన్స్ఫార్మడ్
  683. 31:27ది వరల్డ్
  684. 31:29ఇండియా ట్రాన్స్ఫార్మడ్ ట్రాన్స్ఫార్మడ్
  685. 31:32ది వరల్డ్ ఈ పుస్తకానికి మార్క్ లింటన్
  686. 31:36హిస్టరీ ప్రైజ్ 2026 కి విలియం డాల్
  687. 31:38రింపుల్ కి వచ్చి పుస్తకం ది గోల్డెన్
  688. 31:42రోడ్ హూ హాన్షియంట్ ఇండియా
  689. 31:45ట్రాన్స్ఫార్మడ్ ది వరల్డ్ అనే
  690. 31:48పుస్తకానికి ఈ అవార్డు వచ్చింది ఈయనకు
  691. 31:50విలియం డాల్ రింపుల్ ఈ విలియం డాల్
  692. 31:53రింపుల్ అనేవి రచనలు చాలా ఉన్నాయి. ఒకటి
  693. 31:55ది వైట్ మొగల్స్
  694. 31:58వైట్ మొగల్స్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు
  695. 32:00ఈయన వైట్ మొగల్స్ అనే ఒక పుస్తకాన్ని
  696. 32:03రాశాడు అలానే ఇంకోటి ది లాస్ట్ మొగల్ అనే
  697. 32:07పుస్తకాన్ని
  698. 32:08ది లాస్ట్ మొగల్స్ మొగల్స్
  699. 32:11ది లాస్ట్ మొగల్స్ ది లాస్ట్ మొగల్స్ ఆ
  700. 32:16తర్వాత రిటర్న్ ఆఫ్ కింగ్ మరొకటి రిటర్న్
  701. 32:20ఆఫ్ ది కింగ్ రిటర్న్ ఆఫ్ ది కింగ్ ఒక
  702. 32:24పుస్తకాన్న అని రాశడు రిటర్న్ ఆఫ్ ది
  703. 32:26కింగ్ ది బాటిల్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్
  704. 32:30ది బాటిల్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక
  705. 32:33పుస్తకాన్ని కూడా రాశడు ఈయన ఆఫ్ఘనిస్తాన్
  706. 32:36ఆ తర్వాత ఈయన రాసిన మరో పుస్తకం ది
  707. 32:38అనార్కీ
  708. 32:40ది అనార్కీ అనే ఒక పుస్తకాన్ని కూడా
  709. 32:42రాసాడు ఒకటేమో వైట్ మొఘల్స్ అనే పుస్తకం
  710. 32:45ది లాస్ట్ మొఘల్స్ అనే ఒక పుస్తకం రిటర్న్
  711. 32:47ఆఫ్ ది కింగ్ ది బాటిల్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్
  712. 32:50అని ఒక పుస్తకం ఆ తరువాత దీని అనార్క్య
  713. 32:52అనే పుస్తకం అలానే అవార్డ్ వచ్చిన పుస్తకం
  714. 32:54ది గోల్డెన్ రోడ్ హూ ఆన్షయంట్ ఇండియన్
  715. 32:58ట్రాన్స్పోర్డ్ మీ ది వరల్డ్ ఈ పుస్తకాలు
  716. 33:00ఎవరు రాశారంటే విలియం డాల్ రింపుల్ ఆయనకి
  717. 33:03ఏ అవార్డు వచ్చిందన్న మార్క్ లింటన్
  718. 33:04హిస్టరీ ప్రైజ్ వచ్చింది. ఈది ఏ కంట్రీ
  719. 33:06అన్నాం స్కాట్లాండ్ అన్నాం మనకు
  720. 33:08స్కాట్లాండ్ లో ఒక గేమ్స్ జరగబోతున్నాయి
  721. 33:11స్కాట్లాండ్ లో ఒక గేమ్స్ 2026 లో
  722. 33:13జరగబోతున్నాయి.
  723. 33:152026 జూలై 23 నుంచి ఆగస్టు సెకండ్ వరకు 23
  724. 33:21కామన్ వెల్త్ గేమ్స్ 23 కామన్ వెల్త్
  725. 33:24గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి 23 కామన్
  726. 33:26వెల్త్ గేమ్స్ ఎక్కడ అంటే స్కాట్లాండ్ లో
  727. 33:28జరగబోతున్నాయి 23 కామన్ వెల్త్ గేమ్స్
  728. 33:30స్కాట్లాండ్ జూలై 23 నుంచి ఆగస్టు సెకండ్
  729. 33:34వరకు ఆ తర్వాత ఫోర్ ఇయర్స్ కి ఒకసారి మళ్ళ
  730. 33:362030 20130 లో 24 కామన్ వెల్త్ గేమ్స్ ఇది
  731. 33:40ఎక్కడంటే మన ఇండియాలో జరగబోతుంది ఎక్కడ
  732. 33:42అహ్మదాబాద్
  733. 33:44తర్వాత 2022 22 లో 22 కామన్ వెల్త్ గేమ్స్
  734. 33:482022 లో 22 కామన్ వెల్త్ గేమ్స్ ఎక్కడ
  735. 33:51బర్మింగ్హం లో జరగబోతున్నాయి బర్మింగ్హం
  736. 33:54అంటే ఇంగ్లాండ్ ఆ తర్వాత 2018 లో
  737. 33:57జరిగినాయి 21 కామన్ వెల్త్ గేమ్స్ ఎక్కడ
  738. 33:59గోల్డ్ కోస్ట్ గోల్డ్ కోస్ట్ అంటే
  739. 34:02ఆస్ట్రేలియా అంతకంటే ముందు 2014 లో
  740. 34:04జరిగినాయి 20త్ కామన్ వెల్త్ గేమ్స్ ఎక్కడ
  741. 34:0720త్ కామన్ వెల్త్ గేమ్స్ జరిగింది ఆ
  742. 34:09స్కాట్లాండ్ సేమ్ ఇదే స్కాట్లాండ్ లో
  743. 34:11మళ్ళీ జరిగాయి. అంతకంటే ముందు 2010 లో
  744. 34:13జరిగినయి 19 కామన్ వెల్త్ గేమ్స్ ఎక్కడ మన
  745. 34:15ఇండియా ఢిల్లీలో జరిగినయి ఇండియాలో 2010
  746. 34:18లో 19 కామన్ వెల్త్ గేమ్స్ ఢిల్లీ లో
  747. 34:19జరిగినాయి అసలు కామన్ వెల్త్ గేమ్స్
  748. 34:21స్టార్ట్ అయింది ఎప్పుడు ఫస్ట్ ది 1930
  749. 34:241930 లో ఫస్ట్ కామన్ వెల్త్ గేమ్స్ ఎక్కడ
  750. 34:25అంటే కెనడాలో స్టార్ట్ అయినాయి
  751. 34:29ఓకేనా ఇది మార్చ్ 23 కి సంబంధించిన కరెంట్
  752. 34:32అఫైర్స్ పాయింట్స్ నేను డైలీ అప్లోడ్
  753. 34:34చేస్తుంటాను మీరు చేయాల్సింది లైక్ చేయాలి
  754. 34:36మన YouTube ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే
  755. 34:37సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్
  756. 34:40చేయడం మర్చిపోవద్దు కంపల్సరీ కూడా కామెంట్
  757. 34:43చేయండి ఓకేనా రైట్ థాంక్యూ థాంక్యూ
  758. 34:45థాంక్యూ జాహింద్

About this transcript

This page contains the full transcript of Daily Current Affairs | 23 March 2026 | GK MADHU SIR #currentaffairstoday #appsc #gkmadhusir #tgpsc by GK MADHU SIR CLASSES, generated from the public captions YouTube serves with the video. The transcript has 3,932 words across 758 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.