CD unit 5 | In just 30 minutes | simple explaination | 100% PASS — Transcript
Full transcript
- 0:00హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్
- 0:01సందీప్ టాక్స్ ఇన్ దిస్ వీడియో వ గోయింగ్
- 0:03టు సీ ద ఫిఫ్త్ యూనిట్ ఆఫ్ కంపైలర్ డిజైన్
- 0:05దట్ ఇస్ సిడి సో మీరు ఫస్ట్ యూనిట్ అండ్
- 0:07సెకండ్ యూనిట్ చూడకపోతే ప్లేలిస్ట్ లో
- 0:09ఉంటది గో చెక్ ఇట్ అండ్ వాచ్ ద వీడియో
- 0:11అండ్ ఇదే పడిఎఫ్ నోట్స్ లింక్ కావాలంటే
- 0:13డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో
- 0:14ఉంటది చూసుకోండి నోట్స్ తీసుకోండి. అండ్
- 0:17ఇన్ కేస్ మీకు ఎక్స్ప్లనేషన్ వేరే
- 0:18వీడియోస్ కావాలన్నా లైక్ ఫోర్ వన్
- 0:20సబ్జెక్ట్స్ టూ వన్ సబ్జెక్ట్స్ అండ్ 31
- 0:22సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో
- 0:23కామెంట్ చేయండి. అకార్డింగ్ టు ద డిమాండ్
- 0:25ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియోస్ ఓకే రైట్
- 0:27సో అది లేట్ చేయకుండా లెట్స్ ద టాపిక్స్
- 0:30కవర్డ్ ఇన్ ద సిడి యూనిట్ 5 ఫస్ట్ వన్
- 0:32మెషన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్ ద
- 0:34ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ ఆప్టిమైజేషన్
- 0:35ఇంట్రడక్షన్ టు డాటా ఫ్లో అనాలసిస్
- 0:37ఫౌండేషన్స్ ఆఫ్ డాటా ఫ్లో అనాలసిస్
- 0:39కాన్స్టంట్ ప్రాపగేషన్ పార్షల్ రిడెన్సీ
- 0:41ఎలిమినేషన్ లూప్స్ ఇన్ ఫ్లో గ్రాఫ్స్ సో
- 0:43దీస్ ఆర్ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ దసిడి
- 0:46యూనిట్ఫైవ్ సో అంతకంటే ముందు మనకు కంపైలర్
- 0:49డిజైన్ అంటే ఏంటిది అసలు డిజైన్ ఎందుకు
- 0:50చేసుకుంటాము అని చూసుకుందాం. సో మనము ఒక
- 0:52సోర్స్ కోడ్ రాసుకున్నాం ఓకే రైట్ ఒక
- 0:55ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని ఒక
- 0:56కోడ్ రాసుకున్నాము. సో ఫస్ట్ మనం ఏ
- 0:58లాంగ్వేజ్ రాస్తాము హై లెవెల్ లాంగ్వేజ్
- 1:00రాస్తాం అంటే మనకి ఏమైతే అర్థం అవుతదో ఆ
- 1:02లాంగ్వేజ్ లో రాస్తాం. సో విచ్ ఇస్ ఈజీ టు
- 1:05అండర్స్టాండ్ బై ద హ్యూమన్ బీంగ్స్ దట్
- 1:06ఇస్ కాల్డ్ యస్ హై లెవెల్ లాంగ్వేజ్ బట్
- 1:08ఇట్ కెనాట్ బి అండర్స్టాండ్ బై ద
- 1:09కంప్యూటర్ ఆర్ సిస్టం సో మనం రాసిన కోడ్
- 1:11అనేది మన లాంగ్వేజ్ లో ఉంటది. అది
- 1:13కంప్యూటర్ కి అర్థం అయితే కదా అర్థం
- 1:14అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ కోడ్
- 1:17ని కంప్యూటర్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్
- 1:19చేయాలి. రైట్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ దిస్
- 1:21దేర్ ఆర్ సమ అదర్ ప్రాసెసస్ దాంట్లో
- 1:23కంపైలర్ డిజైన్ అంటే కంపైలేషన్ అనేది ఒక
- 1:26ప్రాసెస్ సో అలా కంపైల్ చేయాలంటే మనకు ఆ
- 1:28కంపైలర్ ని ప్రాపర్ డిజైన్ చేసుకోవాలి
- 1:30అంటే ఎర్రర్స్ రాకుండా ఫాస్ట్ గా స్మూత్
- 1:33గా అవనికి డిజైన్ చేసుకోవాలి కంపైలర్ ని
- 1:35రైట్ సో అది ఈ సబ్జెక్ట్ అన్నమాట దట్ ఈస్
- 1:38అబౌట్ దిస్ కంపైలర్ డిజైన్ అది మనకి ఫస్ట్
- 1:40ఎట్లా ఉంటది అంటే మన కంపైలర్ డిజైన్ లో
- 1:42మెయిన్ గా సిక్స్ ఫేజెస్ ఉంటాయి. ఒక్కొక్క
- 1:43ఫేజ్ లో ఒక్కొక ప్రాసెస్ జరుగుతా ఉంటాయి
- 1:45ఒక్కొక్క వర్క్ జరుగుతా ఉంటది. సో ఫస్ట్
- 1:47మనకి ఏముంటదింటే
- 1:49లైక్ లెక్స్కన్ అనాలసిస్ ఉంటది. దన్
- 1:51నెక్స్ట్ సింటాక్స్ అనాలసిస్ ఉంటది. సో
- 1:53సింపుల్ గా చూసుకోండి మనకి మొత్తం సిక్స్
- 1:54ఫేజెస్ కదా దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఏందంటే
- 1:57లెక్సికల్ అనాలసిస్ ఓకే నెక్స్ట్ సెకండ్
- 2:00ఫేజ్ వచ్చేసి సింటాక్స్ అనాలసిస్ ఓకే సో ఈ
- 2:03లెక్కిల్ అనాలసిస్ లో ఏం జరుగుతాది అంటే
- 2:05మనం రాసిన కోడ్ మన లాంగ్వేజ్ లో ఉంటది కదా
- 2:07హై లెవెల్ లాంగ్వేజ్ సోర్స్ కోడ్ అనేది
- 2:09దీంట్లో కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట
- 2:11దీంట్లోకి దీంట్లోకి ఇన్పుట్ తీసుకొని ఇది
- 2:13ఏం చేస్తాదంటే టోకెన్స్ లాగా మారుస్తాది
- 2:14వాటిని ఓకే మనం జనరల్గా రాసిన కోడ్ ని
- 2:17లెక్సికల్ అనలైజర్ తీసుకొని ఆ లెక్సికల్
- 2:19అనలైజర్ ఏం చేస్తాదంటే ఇట్ విల్ కన్వర్ట్
- 2:21దట్ ఇంటు టోకెన్స్ సో అలా వచ్చిన టోకెన్స్
- 2:24అవుట్పుట్ ని సింటాక్స్ అనలైజర్ ఏం
- 2:26చేస్తదంటే ఇన్పుట్ లో తీసుకుంటది. ఇలా
- 2:27ఇన్పుట్ లో తీసుకొని ఇది ఏం చేస్తాదంటే
- 2:29కొన్ని పాస్ ట్రీస్ ని జనరేట్ చేస్తది.
- 2:31ఓకే కొన్ని పాస్ ని జనరేట్ చేస్తది. దాని
- 2:33తర్వాత మనకు సెమాంటిక్ అనాలసిస్ అని
- 2:35ఉంటది. సెమాంటిక్ అనాలసిస్ దాని తర్వాత
- 2:38ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అని ఉంటది.
- 2:40అంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 60% ఆఫ్ కోడ్
- 2:42అనేది కన్వర్ట్ అయిపోయినట్టే దాని తర్వాత
- 2:44ఏమైతది అంటే చెకింగ్ ఉంటది అన్నమాట. లైక్
- 2:45ఆ ఎర్రర్ అనేది ఆ కోడ్ లో ఏమన్నా ఎర్రర్స్
- 2:47ఉన్నాయా ప్రాపర్ గా ఉందా లేదా కంపైల్
- 2:49అవుతుందా లేదా అని చెప్పేసి చెకింగ్
- 2:51ఉంటది. లాస్ట్ లో మనకు ఏమ వస్తది అంటే
- 2:53లాస్ట్ ఫైనల్ కోడ్ వస్తది దట్ ఇస్ ద మెషన్
- 2:56లెవెల్ కోడ్ అంటాం ఓకే సో ఇన్ ఆర్డర్ టు
- 2:58కన్వర్ట్ సోర్స్ కోడ్ టు మెషన్
- 2:59కోడ్ఎసిఎస్సి అంటే సోర్స్ కోడ్ఎంసి అంటే
- 3:02మెషన్ కోడ్ వ వాంట్ ఏ కంపైలర్ సో అదన్నమాట
- 3:06ప్రాసెస్ సో ద ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్
- 3:08లో మనకి మొత్తం అదే ఉంటది. కొన్ని
- 3:10ఆల్గరిథమ్స్ ఉంటాయి పార్ట్స్ జనరేషన్
- 3:12ఉంటది అవన్నీ ఉంటాయి ఫస్ట్ అండ్ సెకండ్
- 3:14యూనిట్ లో ఈ ఫిఫ్త్ యూనిట్ లో మనకి
- 3:15ఏముంటాయి అంటే సో అలా వచ్చిన డిజైన్ అనేది
- 3:18కంపైలర్ అనేది ఆప్టిమైజేషన్ ఎలా ఉంటది ఎంత
- 3:20ప్రాపర్ గా వర్క్ చేస్తది అనేది ఇదన్నమాట
- 3:22ఓకే లెట్స్ సి ద ఫస్ట్ టాపిక్ మెషన్
- 3:24ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్ ద ప్రిన్సిపల్
- 3:26సోర్స్ ఆఫ్ ఆప్టిమైజేషన్ మిషన్
- 3:27ఇండిపెండెంట్ ఆప్టిమేషన్ అంటే ఏంటిది సో
- 3:29దానికోసం ప్రిన్సిపల్ ఏందో చూసుకుందాం. సో
- 3:31మిషన్ ఇండిపెండెంట్ ఆప్టిమేషన్ దట్ మీన్స్
- 3:33ఇట్ ఈస్ మిషన్ ఇండిపెండెంట్
- 3:35ఆప్టిమైజేషన్స్ ఆర్ దోస్ ఆప్టిమైజేషన్స్
- 3:37పర్ఫామడ్ బై ద కంపైలర్ వితౌట్ డిపెండింగ్
- 3:40ఆన్ ద అండర్లైింగ్ హార్డ్వేర్ దీస్
- 3:42ఆప్టిమైజేషన్స్ ఇంప్రూవ్ ద ఎఫిషయన్సీ
- 3:44స్పీడ్ అండ్ మెమరీ యూసేజ్ ఆఫ్ ద
- 3:46ప్రోగ్రామ్ బిఫోర్ మెషన్ స్పెసిఫిక్ కోడ్
- 3:48ఈస్ జనరేటెడ్ సో ఇక్కడ సోర్స్ కోడ్ అంటే
- 3:51సోర్స్ కోడ్ అనేది మెషన్ కోడ్ లోకి
- 3:52కన్వర్ట్ అవ్వకముందే కొన్ని ఆపరేషన్స్
- 3:55అనేవి పర్ఫార్మ్ అయితాయి అన్నమాట సో ఆ
- 3:57ఆపరేషన్స్ అనేవి హార్డ్వేర్ ఆ సిస్టం
- 3:59యొక్క హార్డ్వేర్ మీద డిపెండ్ అవ్వకుండా
- 4:00ఆటోమేటిక్ గా కంపైలర్ అనేది పర్ఫార్మ్
- 4:02చేస్తది అన్నమాట సో దట్ ఈస్ కాల్డ్ యస్
- 4:04ఆప్టిమైజేషన్ సో ఈ ఆప్టిమేషన్ వల్ల మనకి
- 4:06యూస్ ఏందంటే కోడ్ కంపైలేషన్ ఫాస్ట్ కాస్ట్
- 4:09ఉంటది ఎఫిషియంట్ ఉంటది అండ్ మెమొరీ యూసేజ్
- 4:10అనేది కూడా తక్కువ ఉంటది. ఓకే రైట్ సో
- 4:13దిస్ ఇస్ అబౌట్ ద మెషన్ ఇండిపెండెంట్
- 4:14ఆప్టిమైజేషన్ నౌ లెట్స్ సి ద
- 4:15ప్రిన్సిపల్స్ సోర్స్ ఆఫ్ ఆప్టిమైజేషన్
- 4:17ఫస్ట్ లోకల్ ఆప్టిమైజేషన్ లోకల్
- 4:19ఆప్టిమైజేషన్ అంటే ఆప్టిమైజేషన్స్ అప్లైడ్
- 4:22విత ఇన్ ఏ బేసిక్ బ్లాక్ ఏ బ్లాక్ ఆఫ్
- 4:24కోడ్ విత్ న్యూ జెమ్స్ ఆర్ బ్రాంచెస్
- 4:25ఇన్సైడ్ ఇట్ సో ఒక బేసిక్ బ్లాక్ లో
- 4:27ఆప్టిమైజేషన్స్ అనేవి అప్లై అవుతాయి
- 4:29అన్నమాట. సపోజ ఇదొక బేసిక్ బ్లాక్ ఆఫ్
- 4:31కోడ్ అనుకుందాము. సో దీంట్లో ఉన్న కోడ్
- 4:33మొత్తానికి ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేవి
- 4:35అప్లై అవుతాయి అన్నమాట. రైట్ అంటే బేసిక్
- 4:36బ్లాక్ కోడ్ కి అప్లై అయ్యేదే లోకల్
- 4:38ఆప్టిమైజేషన్ ఎగజాంపుల్ చూసుకోండి ఇక్కడ
- 4:40కాన్స్టంట్ ఫోల్డింగ్ ఎవాల్యవేట్
- 4:41కాన్స్టంట్ ఎక్స్ప్రెషన్స్ ఎట్ కంపైల్ టైం
- 4:43కంపైల్ టైం లో మనము ఎక్స్ప్రెషన్స్ ని
- 4:44ఎవాల్యవేట్ చేసుకోవాలి. సపోజ ఇక్కడ a =
- 4:47వాల్యూ ఎంత 3+4 అనుకుందాము. మనం
- 4:49కంప్యూటర్స్ ఏమైతది దాని వాల్యూ a = 7
- 4:51అయితది. అంటే ఫైనల్ రిజల్ట్ ఇది. సో
- 4:52ఇలాంటి వాటిని మనం ఇలా కన్వర్ట్
- 4:54చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ కాన్స్టంట్
- 4:55ప్రాపగేషన్ రిప్లేస్ వేరియబుల్ హస్ వాల్యూ
- 4:58ఈస్ నోన్ ఒకవేళ ఆ వేరియబుల్ యొక్క వాల్యూ
- 5:00తెలిస్తే మనం ఆ ప్లేస్ లో దాని వాల్యూ
- 5:02పెట్టేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ
- 5:04x = 10 అంటున్నాము y = x అంటున్నాము అంటే
- 5:08y= x కదా మనకి x వాల్యూ ఏంటి ఆల్రెడీ 10
- 5:10అంటే y = ఎంత 10 అలా అన్నమాట రైట్
- 5:13నెక్స్ట్ ఆల్జిబ్రా x సింప్లిఫికేషన్ x= x
- 5:16* 1 సో ఇప్పుడు మనము x ని ఎన్ని టైమ్స్
- 5:18మల్టిప్లై చేసినావ తోటి x ఏ వస్తది కదా
- 5:20వాల్యూ ఇక్కడ ఏమవుతది x = x అవుతది. సో
- 5:23ఇలాంటి వాటిని ఏం చేస్తామ అంటే ఆ ఇలాంటి
- 5:25ఏమైనా కాంప్లెక్స్ ఉంటే వాటిని ఎలిమినేట్
- 5:27చేయడం అన్నమాట. రైట్ వాల్యేషన్ అసైన్
- 5:28చేయడం, ఎవాల్యువేట్ చేయడం. దిస్ ఇస్
- 5:30ఆప్టిమైజేషన్ రైట్ ఒకవేళ ఇలానే ఉందనుక
- 5:32ఏమైతది కాంప్లెక్స్ అయిపోతది. మళ్ళీ మళ్ళీ
- 5:34లూప్ లోకి వెళ్ళిపోతా ఉంటది. అలాంటి
- 5:36అవాయిడ్ చేసుకోవాలంటే మనకి ఆప్టిమేషన్
- 5:37అనేది అవసరం. ఓకే రైట్ నెక్స్ట్ లూప్
- 5:41ఆప్టిమైజేషన్ ఇప్పుడు లూప్ లూప్ అంటే ఏంటి
- 5:43మనకు ఒక లూప్ లాగా జరుగుతున్నాయి సపోజ
- 5:46కోడ్ ఉంది వై లూప్ అనుకోండి వైల్డ్ లూప్
- 5:48వై లూప్ అంటే దాని కండిషన్ బేస్ చేసుకొని
- 5:50ఆ కండిషన్ బేస్ చేసుకొని ఏం చేస్తది మనక
- 5:52ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో అన్ని
- 5:54పాసిబిలిటీస్ వరకు అవి జరుగుతూనే ఉంటది. ఆ
- 5:56లూప్ అనేది జరుగుతూనే ఉంటది. ఆ కోడ్ అనేది
- 5:57ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. ఓకే అలా
- 5:59అన్నమాట. దట్ మీన్స్ ఇట్ టేక్స్ మచ్ టైం
- 6:01చాలా టైం తీసుకుంటది. ఒకవేళ ఆప్టిమేషన్
- 6:03చేస్తే ఏమవుతది తక్కువ టైం తీసుకుంటది.
- 6:05దట్స్ వై ఆప్టిమేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్
- 6:06వెరీ నీడెడ్ ఓకే లూప్స్ ఆర్ ద మోస్ట్ టైం
- 6:08కన్స్ూమింగ్ ఇన్ ఎక్ూషన్ సో ఆప్టిమైజంగ్
- 6:11దెమ గ్రేట్లీ ఇంప్రూవ్స్ ద పర్ఫార్మెన్స్
- 6:12సో ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి
- 6:14వాటిని ఆప్టిమైజ్ చేస్తే ఏమైతది
- 6:15పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయిపోతది.
- 6:16ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ లూప్
- 6:18ఇన్వేరియంట్ కోడ్ మోషన్ మూవ్ కాన్స్టంట్
- 6:20ఎక్స్ప్రెషన్స్ అవుట్సైడ్ ద లూప్ సో ఏమైనా
- 6:23కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే మనం ఏం
- 6:24చేసుకోవాలి లూప్ అవట్ సైడ్ కి
- 6:26పంపించేసేయాలి. ఇన్సైడ్ లూప్ లో ఉంచకుండా
- 6:28అవుట్ సైడ్ లూప్ లోకి పంపించేయాలి బయటకి
- 6:29పంపియాలి వాటిని అప్పుడు ఆటోమేటిగ అవి
- 6:31ఏమైతాయి అంటే కంపల్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ
- 6:33తిరగకుండా కంపైల్ అయిపోతాయి లూప్ లో ఉండవు
- 6:34అన్నమాట అప్పుడు లూప్ అన్రూలే రెడ్యూస్
- 6:36లూప్ ఇటరేషన్స్ టు డిక్రీస్ ఓవర్హెడ్ అంటే
- 6:38ఓవర్హెడ్ అంటే ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ
- 6:40చేస్తున్నాం కదా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఒకటే
- 6:42కోడ్ ఫస్ట్ టైం జనరేట్ అయింది సెకండ్ టైం
- 6:44జనరేట్ అయింది మళ్ళీ థర్డ్ టైం జనరేట్
- 6:45అవుతుంది. అంటే ఇన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్
- 6:46అయితే ఏమవుతది టైం ఎక్కువ తీసుకుంటది. సో
- 6:48ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే మనము
- 6:50లూప్ ఆన్ రోలింగ్ చేసుకోవాలి. దట్ మీన్స్
- 6:51లూప్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్
- 6:53స్ట్రెంత్ రిడక్షన్ మీన్స్ రిప్లేస్ ద
- 6:54ఎక్స్పెన్సివ్ ఆపరేషన్స్ విత్ చీపర్ వన్స్
- 6:56ఓకే మనం చీప్ ఆపరేషన్స్ ఉంటే వాటితోని ఇవి
- 6:58రిప్లేస్ చేసుకోవాలిఅన్నమాట సపోజ్ ఇక్కడ i
- 7:01* 2 ఇస్ ఏ ఎక్స్పెన్సివ్ వన్ దీన్ని మనం
- 7:04ఏం చేసుకోవచ్చు i= i + i అని చేసుకోవచ్చు
- 7:07దట్ మీన్స్ 2i సో ఇప్పుడు i= 2 * i అంటే
- 7:10ఏంటిది 2i కదా కాకపోతే మల్టిప్లికేషన్
- 7:12పెర్ఫార్మ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ
- 7:13తీసుకుంటాది అన్నమాట అది అడిషన్ అనుకో
- 7:15సిపన్ లైక్ ప్రెసిడెన్స్ ఆపరేటర్ అన్నమాట
- 7:18ఓకే మనకు ప్రయారిటీ ని బట్టి ఇప్పుడు i =
- 7:21i +i అంటేఐప్ఐ అంటే ఏంటి 2i ఇదే సేమే కదా
- 7:24సో ఇక్కడ i2 ని దేనితో రీప్లేస్
- 7:26చేసుకుంటున్నామ అంటే i +i తో రిప్లేస్
- 7:28చేసుకుంటున్నాం ఇలా అన్నమాట ఓకే రైట్
- 7:30నెక్స్ట్ కాపీ ప్రాపగేషన్ రిప్లేసింగ్ ఏ
- 7:32వేరియబుల్ విత్ వాల్యూ ఇట్ కాపీస్ సో
- 7:34ఏదైనా ఒక వాల్యూ కాపీ చేస్తదో దానికి మనం
- 7:36రిప్లేస్ చేయడం అన్నమాట సపోజ్ ఇక్కడ
- 7:37చూసుకోండి ఎగ్జాంపుల్ a =బ అంట c = a
- 7:40అప్పుడు c = ఏమవుతది అంటే ఇప్పుడు a = b
- 7:43అన్నప్పుడు c = a అన్నప్పుడు c = b అవుతది
- 7:45కదా ఎందుకంటే bస్ నథింగ్ బట్ a నే కదా
- 7:48ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి మనం ఈ
- 7:49ఏమంటున్నాం అంటే a = 1 అంటున్నా సేమ్ సేమ్
- 7:52నెక్స్ట్
- 7:55c =
- 7:58a అంటున్నా దన్ నెక్స్ట్
- 8:01b =
- 8:04a అంటున్నాం
- 8:08ఓకే దిస్ ఈస్ a సో ఇప్పుడు c= ఏమైతది ఈ c
- 8:12ఏమైతది వాల్యూ ఫస్ట్ a = 1 రైట్ c= a
- 8:15అంటున్నా అంటే c = ఏంటిది 1 b= మళ్ళీ a
- 8:18అంటున్నా అంటే c = ఏమైతది c= ఆటోమేటిక్
- 8:21గాబ బి అయితది ఓకే సింపుల్ వెరీ సింపుల్
- 8:24నెక్స్ట్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్
- 8:25ఎలిమినేషన్ సో ఏమన్నా కామన్ గా సబ్
- 8:27ఎక్స్ప్రెషన్స్ ఉంటే వాటిని ఎలిమినేట్
- 8:29చేయడం అంటే ఎక్స్ట్రా అన్నమాట అవి x=a+b
- 8:31y= a+బ అంటే x=y అన్నట్టే కదా ఇక్కడ రైట్
- 8:34బికమ్స్ t = a+బ అంటా దట్ మీన్స్ x = t
- 8:37అండ్ y= t ఎందుకంటే x= ఆల్రెడీ a +బ
- 8:40అంటున్నాము y= a +బ అంటున్నాము t= a +బ
- 8:43అంటున్నాము సో a +బ ని మనం ఏమని
- 8:45రాసుకోవచ్చు x= t అని రాసుకోవచ్చు y= t
- 8:48అని రాసుకోవచ్చు అలా నెక్స్ట్ డెడ్ కోడ్
- 8:50ఎలిమినేషన్ రిమూవ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్
- 8:52నెవర్ యూస్డ్ టు పర్ఫామ్ సో మనం కొన్ని
- 8:54కోడ్స్ ఉంటాయి ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్స్
- 8:56అనేవి మనం ఎప్పుడు యూస్ చేయం అసలు దాని
- 8:58అవుట్పుట్ కోసం అసలు అవసరమే ఉండవు బట్
- 9:00ఇంక్లూడ్ చేసుకుంటాం మన ప్రోగ్రాం లో
- 9:01అలాంటి కోడ్స్ ఏమైనా ఉంటే వాటిని మనం
- 9:03రిమూవ్ చేసుకోవడం అన్నమాట ఎగ్జాంపుల్
- 9:04చూసుకోండి x = 10 x = 20 ప్రింట్ 20 ఇక్కడ
- 9:0710 అనేది అసలు యూస్ చేసుకోవాలి ఎందుకంటే x
- 9:09= 10 ఈ x కి 10 ని అసైన్ చేసినాం 20 ని
- 9:12కూడా అసైన్ చేసినాం. బట్ ఇక్కడ మనకి అవుట్
- 9:14పుట్ ని ఏమని ప్రింట్ చేయమంటున్నాం 20 ని
- 9:15ప్రింట్ చేయమంటున్నాం. 10 ఇక్కడ యూస్
- 9:17చేసుకున్నామా నో వ నెవర్ యూస్డ్ సో దట్స్
- 9:18వై వ షుడ్ రిమూవ్ ఇట్ బెటర్ టు రిమూవ్ దట్
- 9:20నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో ఆప్టిమైజేషన్
- 9:22ఇంప్రూవింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ
- 9:24ప్రోగ్రామ్స్ ఫ్లో ఎగజంపుల్స్ రిమూవింగ్
- 9:26అన్రచబుల్ కోడ్ సింప్లిఫైంగ్
- 9:27కాంప్లికేటెడ్ బ్రాంచింగ్ మనేజింగ్ బ్లాక్
- 9:29బ్లాక్స్ అంతే నెక్స్ట్ టాపిక్ ఈస్ అబౌట్
- 9:31ద ఇంట్రడక్షన్ టు డాటా ఫ్లో అనాలసిస్
- 9:33ఫౌండేషన్స్ ఆఫ్ డాటా ఫ్లో అనాలసిస్ సో
- 9:35డాటా ఫ్లో అనాలసిస్ అంటే ఏంటది దాని
- 9:37ఫౌండేషన్స్ చూసుకుందాం. సో లెట్స్ స ద
- 9:38ఫస్ట్ డెఫినిషన్ dఎఫa వాట్ ఇస్ ఏ డాటా
- 9:40ఫ్లో అనాalసిస్ సో ఇట్ ఇస్ ఏ టెక్నిక్
- 9:42యూస్డ్ బై కంపైలర్స్ టు గాదర్ ఇన్ఫర్మేషన్
- 9:44అబౌట్ హౌ డాటా వాల్యూస్ ఫ్లో త్రough ఏ
- 9:46ప్రోగ్రామ్ సో ఇదఏందఅంటే సింపుల్ గా ఒక
- 9:50టెక్నిక్ అన్నమాట సో ఈ కంపైలర్స్ లో
- 9:53ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాయి కదా అందులో
- 9:55ఒక ప్రోగ్రామ్ లో డాటా అనేది ఎలా ఫ్లో
- 9:57అవుతది ఓకే ఒక ప్రోగ్రాం్ లో డాటా అనేది
- 9:59ఎలా ఫ్లో అవుతదో దాని గురించి చెప్పేది
- 10:01టెక్నిక్ అన్నమాట సో ఇట్ ఇస్ ఏ టెక్నిక్
- 10:03యూస్డ్ బై కంపైలర్స్ టు గాదర్ ఇన్ఫర్మేషన్
- 10:05అబౌట్ హౌ డాటా వాల్యూస్ త్రough ఫ్లో సో
- 10:08ఇక్కడ డాటా వాల్యూస్ అనేవి ఒక ప్రోగ్రాం్
- 10:10లో ఎలా ఫ్లో అవుతున్నవి సో డిఫరెంట్
- 10:12డిఫరెంట్ గా ఫ్లో అయితా ఉంటది. టుగెదర్ గా
- 10:14వాటిని మొత్తం గాదర్ చేసే చేసి చేసేది
- 10:16ఏంటిదన్నమాట ఇన్ఫర్మేషన్ డాటా ఫ్లో
- 10:18అనాలసిస్ దాన్ని ఏమంటామ అంటే ద ప్రాసెస్
- 10:20ఆఫ్ గాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ డాటా
- 10:22వాల్యూస్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఇన్ ఏ
- 10:24ప్రోగ్రామ్ సో దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్
- 10:26యస్ డాటా ఫ్లో అనాలసిస్ సింపుల్ గా మనము
- 10:28ఒక డాటా అనేది ఎలా ఫ్లో అవుతుంది ఒక
- 10:30ప్రోగ్రామ్ లో దాన్ని అనలైజ్ చేయడమే డాటా
- 10:32ఫ్లో అనాలసిస్ సోద అనలైజంగ్ ఆఫ్ ఏ ఫ్లో
- 10:34డాటా విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ ఏ హౌ ఇట్ ఇస్
- 10:36ఫ్లోయింగ్ ఇన్ ఏ ప్రోగ్రామ్ అలా అన్నమాట
- 10:38సో ఇలా ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏందంటే వ
- 10:40కెన్ అండర్స్టాండ్ బై యూజంగ్ దిస్ ఏమ
- 10:42అర్థం చేసుకుంటాం అని అంటే
- 10:43విచ్ వేరియబుల్స్ హోల్డ్ విచ్ వాల్యూస్ సో
- 10:46ఏ వేరియబుల్స్ ఏ వాల్యూస్ ని హోల్డ్
- 10:47చేసుకుంటున్నవి సో ఎంత ఎన్ని వాల్యూస్ ని
- 10:50హోల్డ్ చేసుకుంటుంది ఏ వాల్యూస్ అనేవి
- 10:52ఎక్కడ క్రియేట్ అయినవి వేర్ వాల్యూస్ ఆర్
- 10:54యూస్డ్ ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ సపోజ మనకు
- 10:56x అని అండ్ y అనే వేరియబుల్స్ ఉన్నాయి
- 10:58అనుకుందాము. x x=
- 11:0210 ఉందనుకుందాము. ఓకే
- 11:05x= 10 ఉంది అనుకుందాము. సిమిలర్లీ y = 20
- 11:09ఉంది అనుకుందాము. ఓకే సో ఒక టూ
- 11:11వేరియబుల్స్ రైట్ ఈ టూ వేరియబుల్స్ మనకి
- 11:14x= 10 ఉందని తెలుసుకోవాలంటే మనక ఏం కావాలి
- 11:16డాటా ఆఫ్ అనాలసిస్ తెలుసుకోవాలి కదా అంటే
- 11:18డాటాని మనం అనలైస్ చేస్తే ఏమైతది x= 10
- 11:20అని తెలుస్తది y= 20 అని తెలుస్తది అంతే
- 11:22రైట్ సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్
- 11:23ఆఫ్ ద డేటా అనాలసిస్ నెక్స్ట్ వెదర్ సం
- 11:26కంప్యూటేషన్స్ ఆర్ నెసెసరీ సో ఇప్పుడు x=
- 11:2810 కావాలి y= 20 కావాలి ఎందుకు z=
- 11:32నేను ఏమంటున్నా x
- 11:38x+
- 11:40y అంటున్నాం ఓకే దిస్ ఇస్ y z= x+y
- 11:43అంటున్నా ఇన్ కేస్ నీకు x వాల్యూ
- 11:45లేకపోయినా y వాల్యూ లేకపోయినా ఏమైతది
- 11:47జనరల్ వాల్యూ రాదు. సో దీస్ ఆర్
- 11:48ఇంపార్టెంట్ అన్నమాట ఒకవేళ ఓన్లీ z= x
- 11:51అన్నారు అనుకో y కాదు ఓన్లీ x అన్నా అనుకో
- 11:53ఈ y తో మనకు అవసరం లేదు. యు కెన్ రిమూవ్
- 11:56దట్ అలా అన్నమాట రైట్ దెన్ గోల్ ఏంటిది
- 11:59అంటే ఇట్ ఇంప్రూవ్స్ ద ప్రోగ్రామ్
- 12:00పర్ఫార్మెన్స్ వితవట్ చేంజింగ్ ప్రోగ్రామ్
- 12:02అవుట్పుట్ సో ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్
- 12:03ని చేంజ్ చేయకుండా దాని యొక్క
- 12:05ఎఫిషియన్సీని పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్
- 12:06చేస్తా అన్నమాట నౌవ డాట్ ఆఫ్ అనాలిసిస్
- 12:09ఎందుకు అవసరం అంటే కాన్స్టెంట్ ప్రాపగేషన్
- 12:11అంటే కంటిన్యూస్ ప్రాపగేషన్ అన్నమాట డెడ్
- 12:13కోడ్ ఎలిమినేషన్ జస్ట్ లైక్ దిస్ ఇప్పుడు
- 12:15ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పిన కదా x=y y= 20 z
- 12:18= ఓన్లీ x అయితే మనకి ఇక్కడ y వార్డ్ తో
- 12:20సంబంధం లేదు అంటే ఈ కోడ్ తో సంబంధం లేదు ఈ
- 12:22లైన్ ఆఫ్ కోడ్ తోటి మనం దీన్ని ఎలిమినేట్
- 12:23చేస్తాం అన్నమాట దిస్ ఇస్ కాల్డ్ డెడ్
- 12:25కోడ్ ఓకే నెక్స్ట్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్
- 12:27ఎలిమినేషన్స్ ఏమన్నా సబ్ ఎక్స్ప్రెషన్స్
- 12:28అనేవి కామన్ గా ఉంటే వాటిని ఎలిమినేట్
- 12:30చేసుకోవడము కాపీ ప్రాపగేషన్ రీచింగ్
- 12:32డెఫినిషన్స్ అండ్ లైవ్ వేరియబుల్ అనాలసిస్
- 12:34ఇదంతా అన్నమాట. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే
- 12:36మనకు నా టఫ్ లో అనాలసిస్ అనేది అవసరము.
- 12:38ఓకే ఇట్ హెల్ప్స్ ద కంపైలర్ మేక్స్
- 12:40స్మార్టెస్ట్ డిసిషన్స్ టు రెడ్యూస్ ద రన్
- 12:42టైం అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. సో మనం ఒక
- 12:44ప్రోగ్రాం్ అనేది ఎప్పుడు ఎఫిషియంట్ గా
- 12:45పర్ఫార్మ్ అవుతుంది ఎగ్జిక్యూట్ అంద
- 12:47ఎప్పుడు చెప్తాము ఎంత తక్కువ టైం
- 12:48తీసుకుంటదో ఎంత మెమరీ తక్కువ తీసుకుంటదో
- 12:51అప్పుడు మనము దట్ ఇస్ టు బి కన్సిడర్డ్
- 12:53యస్ ద బెస్ట్ వన్ అండ్ ఎఫిషియంట్ వన్ రైట్
- 12:57సో అలానే మనకు ఈ dఎఫఐ ఏం చేస్తాయంటే ఈ
- 13:00కంపైలర్ ని స్మార్ట్ డిసిషన్ తీసుకున్నా
- 13:03చేస్తాయి అన్నమాట ఓకే వేరియస్ డేటా
- 13:05అనాలిసిస్ హెల్ప్ లైడ్ వీటిని మనం ఎక్కడ
- 13:07అప్లై చేసుకుంటాం ఎక్కడ యూస్ చేసుకుంటాం
- 13:08మరి ఇట్ కెన్ బి యూస్డ్ ఇన్ ద
- 13:10ఇంటర్మీడియట్ రిప్రసెంటేషన్ సచ్ యస్
- 13:12కంట్రోల్ ఫ్లో ఫ్లో గ్రాఫ్ బేసిక్
- 13:14బ్లాక్స్ బేసిక్ బ్లాక్స్ లో కంట్రోల్
- 13:15ఫ్లో గ్రాఫ్ లో యూస్ చేసుకుంటాం అన్నమాట.
- 13:16ఈచ్ బ్లాక్ రిప్రసెంట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్
- 13:18ఇన్స్ట్రక్షన్స్ విత్ నో జెమ్స్ ఇన్సైడ్
- 13:20సో వాటి లోపల జెమ్స్ ఏం లేకుండా డైరెక్ట్
- 13:22స్టెప్ బై స్టెప్స్ అన్నమాట సీక్వెన్స్
- 13:23ఇన్స్ట్రక్షన్స్ వాటిని రిప్రజెంట్
- 13:25చేస్తాయి. దీనిలో ఫౌండేషన్స్ చూసుకుందాము
- 13:27కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఒకటి డాటా ఫ్లో
- 13:29వాల్యూస్ ట్రాన్స్ఫోర్ ఫంక్షన్స్ నెక్స్ట్
- 13:31డైరెక్షన్ ఆఫ్ డాటా ఫ్లో రైట్ సో దీంట్లో
- 13:33కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ సిఎఫ్జ అని అంటే ఏ
- 13:35ప్రోగ్రామ్ ఇస్ డివైడెడ్ టు బేసిక్
- 13:36బ్లాక్స్ అండ్ ద కంట్రోల్ ఫ్లో బిట్వీన్
- 13:38దెమ బి సపరేటడ్ యస్ ఏస్ సో ఒక కంప్లీట్
- 13:40ప్రోగ్రామ్ అనుకుందాం ఇది. సో ఇది ఏమైతది
- 13:43అంటే బేసిక్ బ్లాక్స్ కంటే డివైడ్ అవుతాయి
- 13:44అన్నమాట. సపోజ్ దిస్ ఇస్ ఏ బాక్స్ బేసిక్
- 13:46బ్లాక్ వన్ దిస్ ఇస్ ఏ బేసిక్ బ్లాక్ ట
- 13:48అండ్ దిస్ ఇస్ బేసిక్ సారీ వాట్ దిస్ ఇస్
- 13:51ఏ బేసిక్ బ్లాక్ త్రీ అనుకుందాము. సో
- 13:53దీంట్లో ఏమవుతుంది ఒక కంప్లీట్ కోడ్ అనేది
- 13:55ఒక ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ బేసిక్
- 13:56బ్లాక్స్ లో డివైడ్ అయిపోయింది. సో
- 13:58దీంట్లో ఏమైతది కంట్రోల్ ఫ్లో అనేది
- 14:00ఉంటదిన్నమాట వీటి మధ్య రైట్ సో ఈచ్ బ్లాక్
- 14:02హస్ దాంట్లో ఏముంటాయి ప్రతి బ్లాక్ కు
- 14:03ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద
- 14:05బ్లాక్. సో మనం ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్
- 14:07చేయ ముందుకు ఏం ఇన్ఫర్మేషన్ ఉంటదో అది
- 14:09ఉంటది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్
- 14:11ఎగజిక్యూటింగ్ బ్లాక్ ఈ బ్లాక్ ని
- 14:12ఎగజిక్యూట్ చేసినక ఇన్ఫర్మేషన్ ఏంటి అది
- 14:14ఉంటది. ఓకే రైట్ నెక్స్ట్ డాటా ఫ్లో
- 14:16వాల్యూస్ ఈచ్ అనాalసిస్ కంప్ూట్స్ సెట్స్
- 14:18ఆఫ్ వాల్యూస్ సచ్ యస్ డెఫినిషన్స్ లైక్
- 14:20అసైన్మెంట్స్ వేరియబుల్స్ అవైలబుల్
- 14:23ఎక్స్ప్రెషన్స్ అండ్ కాన్స్టెంట్స్ సో ఒక
- 14:24ప్రోగ్రామ్ లో మనకి ఏమేమ ఉంటాయి నార్మల్గా
- 14:26వేరియబుల్స్, కాన్స్టంట్స్, వాల్యూస్,
- 14:27డేటా టైప్స్ లైక్ ఇంటిజర్స్, ఫ్లోట్
- 14:29క్యారెక్టర్స్ ఉంటాయి. సో వాటిని మొత్తం
- 14:31అనలైజ్ చేస్తాను అన్నమాట ఏమేమ ఉంటాయో
- 14:32మొత్తం అలా దట్ ఈస్ అబౌట్ ద డాటా ఫ్లో
- 14:34డాటా ఫ్లో వాల్యూస్ సింపుల్ గా మన డాటాలో
- 14:36వాల్యూస్ ఏముంటాయి వేరియబుల్స్ ఉంటాయి
- 14:38కాన్స్టెంట్స్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్
- 14:40ఉంటాయి అవన్నిటిని మనం వాల్యూస్ అంటాం
- 14:41వాటి గురించి తెలుసుకునేదే డాటా ఫ్లో
- 14:43వాల్యూస్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫ్లో
- 14:45ఫంక్షన్స్ ఈచ్ బ్లాక్ హస్ ఏ ఫంక్షన్ ప్రతి
- 14:47బ్లాక్ ఫంక్షన్ ఉంటది. దట్ ఈస్ అట్ ఆఫ్ బి
- 14:49అంటే వ నో దిస్ రైట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్
- 14:52ఎగజక్యూటింగ్ ఏ బ్లాక్ నెక్స్ట్ దట్
- 14:54ఫంక్షన్ ఆఫ్ ఇన్సైడ్ సో ఇన్ మీన్స్
- 14:57ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఎగజిక్యూటింగ్ బ్లాక్
- 14:58బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇట్ కాక్లేట్స్ హౌ ద
- 15:01బ్లాక్ చేంజెస్ డాట్ ఆఫ్ లో వాల్యూస్ సో
- 15:02ఇది ఎలా చేస్తది ఒక బ్లాక్ అనేది వాల్యూస్
- 15:05ని ఎలా చేంజ్ చేసుకుంటది బిఫోర్
- 15:06ఎగజక్యూషన్ అండ్ ఆఫ్టర్ ఎగజక్యూషన్ దాన్ని
- 15:08ఇదే వాల్యేట్ చేస్తది కాకలేట్ చేస్తది
- 15:10ఎగ్జాంపుల్ చూసుకోండి ఇఫ్ ఏ బ్లాక్
- 15:11కంటెన్స్ x=10 దెన్ డెఫినిషన్ ఆఫ్ చేంజెస్
- 15:15డెఫినిషన్ ఆఫ్ x చేంజెస్ రైట్ అలా అలా
- 15:18అన్నమాట
- 15:19నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ఏ డాటా ఫ్లో
- 15:21డిపెండింగ్ ఆన్ ద అనాలసిస్ లైక్ ఇప్పుడు
- 15:23డైరెక్షన్ అంటే మనకు డిఫరెంట్ డైరెక్షన్స్
- 15:25ఉంటాయి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అలా అన్నమాట
- 15:27ఓకే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సో ఇప్పుడు
- 15:28ఫార్వర్డ్ అనాలిసిస్ అంటే ఎట్లా చూసుకుంటే
- 15:29ఇక్కడ డాటా అనేది ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు
- 15:31ఏమవుతుంది లైక్ డెఫినిషన్స్ ఏంటి
- 15:33ఎక్స్ప్రెషన్స్ ఎలా జరుగుతున్నాయి
- 15:35వాల్యూస్ ఎలా అసోసియేట్ అవుతున్నవి అలా
- 15:37అన్నమాట నెక్స్ట్ బ్యాక్వర్డ్ అనాలసిస్
- 15:39కూడా సేమ్ ఓకే సో ఫ్రెండ్ ఫార్వర్డ్
- 15:41అనాలసిస్ అంటేనేమో స్టార్టింగ్ నుంచి
- 15:43ఎండింగ్ వరకి బ్యాక్వర్డ్ అంటేనేమో
- 15:45ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకి రివర్స్
- 15:46అన్నమాట ఆపోజిట్ సో దీంట్లో ఏముంటాయి మనక
- 15:48నార్మల్ గా ఎగ్జాంపుల్స్ టీచింగ్
- 15:50డెఫినిషన్స్ కి అవైలబుల్ ఎక్స్ప్రెషన్స్
- 15:52కి కాన్స్టెంట్ ప్రాపగేషన్స్ కి యూస్
- 15:53చేసుకుంటాం వీటిని బ్యాక్వర్డ్ కి లైవ్
- 15:55వేరియబుల్ అనాలసిస్ కోసం అన్నమాట లైక్
- 15:56డేట్ కోడ్ ఎలిమినేషన్ ఓకే రైట్ నెక్స్ట్
- 15:59మీట్ ఆపరేటర్ లైక్ యూనియన్ ఆర్
- 16:01ఇంటర్సెక్షన్ ఓకే ఎగజాంపుల్స్ ఏంటి అవి
- 16:03యూనియన్ ఆర్ ఇంటర్సెక్షన్ యూస్డ్ టు
- 16:04కంబైన్ డాటా ఫ్లో సపోజ మనకు a = కొన్ని
- 16:09వాల్యూస్ ఉన్నాయి అనుకుందాము. సపోజ
- 16:11ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఉన్నాయి. నెక్స్ట్ b
- 16:13= 3 4 5 6 ఉన్నాయి అనుకుందాము. ఇప్పుడు
- 16:16నేను ఏ యూనియన్ మీ పర్ఫార్మ్ చేస్తే
- 16:17ఏమైతది కామన్ ఎలిమెంట్స్ ని మనము సింగిల్
- 16:19టైం రాసుకోవాలిఅన్నమాట రైట్ అందులో కామన్
- 16:21ఎలిమెంట్స్ ఏంటి దీంట్లోవన్ అన్నా
- 16:24నెక్స్ట్ దీంట్లోట అన్నా నెక్స్ట్తీఫోర్
- 16:29ఓకేఫోర్ అన్నా
- 16:32రైట్ సోబి లో కూడా ఏమున్నాయి అంటే 3్రఫో
- 16:33ఉన్నాయి అనుకుందాము. అప్పుడు ఏమైతది మనకు
- 16:35ఆన్సర్ 1టత్ర ఫోర్ సింపుల్ గా రాసేస్తాం
- 16:37అంటే మళ్ళీ త్రీ ని ఫోర్ ని టూ టైమ్స్
- 16:39రాయము. ఓకే అలా అన్నమాట రైట్ నెక్స్ట్
- 16:41కాన్స్టంట్ ప్రాపగేషన్ నెక్స్ట్ టాపిక్
- 16:43ఈస్ కాన్స్టంట్ ప్రపగేషన్ కాన్స్టంట్
- 16:45ప్రపగేషన్ ఈస్ ఏ మెషన్ ఇండిపెండెంట్
- 16:47ఆప్టిమేషన్ టెక్నిక్వర్ ద కంపైలర్
- 16:49డిటేక్స్ కాన్స్టంట్ వాల్యూస్ ఇన్ ఏ
- 16:51ప్రోగ్రామ్ అండ్ రిప్లేసస్ వేరియబుల్స్
- 16:52విత్ దోస్ కాన్స్టంట్ వాల్యూస్. సో
- 16:53సింపుల్ గా ఇదఏందంటే మెషన్ ఇండిపెండెంట్
- 16:55మెషన్ కి సంబంధం ఉండదు. ఇది కూడా ఒక
- 16:57ఆప్టిమేషన్ టెక్నిక్ అది ఏం చేస్తాను అంటే
- 16:59ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి కదా ఆ
- 17:01కాన్స్టెంట్ వాల్యూస్ ని ఐడెంటిఫై చేసేసి
- 17:03ఆ వేరియబుల్స్ ఉంటాయి కదా ఆ వేరియబుల్స్
- 17:05ని ఏం చేస్తా అంటే కాన్స్టెంట్ వాల్యూస్
- 17:06తోటి అసోసియేట్ చేస్తాయ అన్నమాట రీప్లేస్
- 17:08చేస్తాయ అన్నమాట ఎగ్జాంపుల్ చూస్తే మీకు
- 17:10అర్థమైపోతది ఇక్కడ సో a = 5 రైట్ *బ =
- 17:14a+10 అంట * c=బ * 2 అంట అంటే మనకు ఇప్పుడు
- 17:17* c వాల్యూ తెలవాలంటే ఏం తెలవాలి ఫస్ట్
- 17:19మనకుబ తెలవాలి రైట్ *బ తెలవాలంటే మనక ఏం
- 17:22తెలవాలి a వాల్యూ తెలవాలి. సో మనకి
- 17:24ఆల్రెడీ తెలుసు a = వాల్యూ ఎంత 5 నెక్స్ట్
- 17:27b= వాల్యూ ఏంటిది a + 10 a ఇప్పుడు a
- 17:30ప్లేస్ ఏం చేస్తాం అంటే 5 సబ్స్టిట్యూట్
- 17:31చేసుకుంటే అయిపోతుది అప్పుడు b వాల్యూ
- 17:32వచ్చేస్తది కదా రైట్ 5+10 = 15
- 17:35వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఫైనల్ గా
- 17:36ఏంటిది ఇంటసి అంటే c వాల్యూ తెలుసుకోవాలి
- 17:38c కండిషన్ ఏంటిది c =బ * 2 మనకి b
- 17:41ఏమవచ్చింది 15 వచ్చింది. సో cబ ప్లేస్ లో
- 17:44ఏం పెట్టుకుంటా నేను డైరెక్ట్ 2
- 17:46పెట్టేసుకుంటా 15 పెట్టేసుకుంటా c = b * 2
- 17:49వేర్ b = 15 15* 2 = 30 ఇప్పుడు ఏమైంది
- 17:53మనకు ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్
- 17:56అయిపోయినాయి డైరెక్ట్ గా అంటే ఇక్కడ మళ్ళీ
- 17:57నీకుబఏ ఈ టర్మ్స్ లేవు డైరెక్ట్ రైట్ ఈ
- 18:00కాన్స్టెంట్స్ అనేవి లేవు a b
- 18:01కాన్స్టెంట్స్ ఈ కాన్స్టెంట్స్ లేవు రైట్
- 18:03అక్కడ ఏమైనాయి ఆ వాల్యూస్ అసైన్
- 18:05అయిపోయినాయి ఇక్కడ సింపుల్ గా మనకి ఏమ
- 18:06వచ్చింది దిస్ ఇస్ ఆఫ్టర్ కాన్స్టెంట్
- 18:08ప్రాపగేషన్ దిస్ ఇస్ బిఫోర్ కాన్స్టెంట్
- 18:09ప్రాపగేషన్ ఇక్కడ మనకి ఏమవచ్చింది రిజల్ట్
- 18:11* a^5 b = 15 c = డైరెక్ట్ గా 30 రైట్
- 18:16సింపుల్ గా ఏందంటే a అండ్ b ఆర్ ద
- 18:18కాన్స్టంట్స్ హియర్ సో దీన్ని మనం
- 18:19రీప్లేస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం
- 18:20ఎవాల్యేట్ చేసుకోవాలి. అలా ఇచ్చిన
- 18:22వాల్యూస్ ని వాలివేట్ చేసుకున్నాక మనక
- 18:23వచ్చేది దిస్ ఇస్ ద కాన్స్టంట్ ప్రాపగేషన్
- 18:25ఓకే ద కంపైర్ల రిప్లేసస్ ద వేరియబుల్స్
- 18:27విత్ నోన్ కాన్స్టంట్ వాల్యూస్ తెలిసిన
- 18:29కాన్స్టెంట్ వాల్యూస్ తోటి మనము ఆ
- 18:30వేరియబుల్స్ ని రీప్లేస్ చేస్తామ అన్నమాట
- 18:32సో మరి ఎందుకు అవసరం అంటే పర్ఫార్మెన్స్
- 18:34ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఎనబుల్స్ ద
- 18:36ఫర్దర్ ఆప్టిమైజేషన్ లైక్ కాన్స్టంట్
- 18:38ఫోల్డింగ్ డెట్ కోడ్ ఎలిమినేషన్ అండ్
- 18:39స్ట్రెంత్ రిడక్షన్ నెక్స్ట్ టాపిక్ ఈస్
- 18:41అబౌట్ ద పార్షియల్ రిడండెన్సీ ఎలిమినేషన్
- 18:43సో వాట్ ఇస్ మీన్ బై పార్షియల్ రిడెన్సీ
- 18:44ఎలిమినేషన్ మనకి ఎలిమినేషన్ అంటే ఏంటి
- 18:46రిమూవింగ్ రైట్ వాటి అన్నమాట యూనిట్ మిషన్
- 18:49ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్ వాట్ వాట్ ఇస్
- 18:51ఏ పార్షియల్ డిటెన్స్ పార్షన్స్ అంటే
- 18:53ఏంటది అయన ఎక్స్ప్రెషన్ ఇస్ పార్షియలీ
- 18:55డిటెన్ సో మనం ఒక ఎక్స్ప్రెషన్ ని
- 18:58పార్షియల్లీ రిటర్మినెంట్ అని ఎప్పుడు
- 19:00అంటాం. ఎప్పుడు అంటామ అంటే ఇట్ ఇస్
- 19:01కంప్ూటెడ్ మోర్ దెన్ వన్స్ అలాంగ్ సం
- 19:03పాత్స్ సో డిఫరెంట్ సపోజ మనకు ఫస్ట్ పాత్
- 19:05ఉంది ఓకే నెక్స్ట్ సెకండ్ పాత్ ఉంది. అలా
- 19:09మనకు ఒక ఫోర్ పార్ట్స్ అనుకు ఉన్నాయి
- 19:11అనుకుందాము. సో అందులోనే ఒకటే మోర్ దన్
- 19:14వన్స్ గా మనకు ఎగ్జిక్యూట్ అయింది అనుకో
- 19:15దాన్ని ఏమంటామ అంటే రిటండెన్సీ అంటాం
- 19:17పార్షియల్ గా రిడండెంట్ అంటాం. వీటిని మనం
- 19:19ఏం చేసుకోవాలి రిమూవ్ చేసుకోవాలి ఓకే దన్
- 19:22రైట్ ఎగజాంపుల్ చూసుకోండి ఇక్కడ ఇఫ్ a >బ
- 19:24x = a +బ రైట్ ఇదొక లూప్ y = a +బ సో
- 19:29ఇక్కడ a +బ ఏమైతది కంప్యూట్ అవుతది. రైట్
- 19:31అంటే x వాల్యూ వస్తది మనకు y = ఏంటిది a
- 19:34+బ అంటున్నాము అంటే x కి ఏం వాల్యూ వస్తదో
- 19:36y కూడా అదే వాల్యూ అన్నమాట ఇక్కడ రైట్
- 19:39ఎందుకు ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ అయింది a +బ
- 19:41వాల్యూ ఆల్రెడీ మనకి ఏమైంది x వాల్యూ a +బ
- 19:43వాల్యూ వచ్చేసింది అది x వాల్యూ
- 19:45అనుకుందాము. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది y = a
- 19:47+బ అంటున్నాం సేమ్ అంటే ఇది మళ్ళీ ఇక్కడ
- 19:49సెకండ్ టైం కంప్ూట్ అవుతుంది. రైట్ సో
- 19:51దిస్ ఇస్ కాల్డ్ స్ పార్షియల్ రిడెంట్ సో
- 19:531 a+బ ఇస్ కంప్ూటింగ్ ట టైమ్స్ హియర్ సో
- 19:56దిస్ కండిషన్ ఆర్ దిస్ పాత్ ఇస్ కాల్డ్
- 19:57యస్ పార్షియల్ రిడండెంట్ సోహియర్ aప్బ
- 20:00రిడెంట్ ఓన్లీ ద ట్రూ పాత్ ఇఫ్ నాట్ ద
- 20:02ఫాల్స్ పాత్ సో ఇట్ ఇస్ ఏ పార్షియల్
- 20:04రిడండెంట్ సో గోల్ ఆఫ్ పార్షియల్ రిడెంట్
- 20:07ఎలిమినేషన్ పిఆర్ మీన్స్ పార్షియల్
- 20:08రిడండెన్స ఎలిమినేషన్ దీని గోల్ ఏంటింటే
- 20:10టు రిమూవ్ పార్షియల్ రిడండెన్సస్ బై
- 20:12ట్రాన్స్ఫార్మింగ్ దెమ ఇంటు ఫుల్ రిడన్సస్
- 20:14అండ్ దెన్ ఎలిమినేటింగ్ దెమ సో దీని గోల్
- 20:17ఏందంటే ఈ పార్షియల్ రిడండెన్సీ ని రిమూవ్
- 20:19చేసుకోవాలి ఎలా బై ట్రాన్స్ఫరింగ్ ఎలా
- 20:21కన్వర్టింగ్ దెమ ఇంటు ఫుల్ రిడెండెన్స్
- 20:23ఎలా చేసుకుంటాం అని అంటే ఈ పార్షియల్
- 20:25రిటెండెన్సీ ని ఫుల్ రిడన్స్ లో కన్వర్ట్
- 20:27చేసుకుంటాం ఫస్ట్ అలా కన్వర్ట్
- 20:28చేసుకున్నాక వాటిని ఎలిమినేట్ చేసేస్తాం
- 20:30డైరెక్ట్ గా రైట్ సో దిస్ ఇస్ ద ప్రాసెస్
- 20:32ఫర్ రిమూవింగ్ ద పార్షియల్ రిటండెన్సస్ సో
- 20:34దీంట్లో ఎలా చేస్తది అంటే ఒక స్టెప్స్
- 20:36చూసుకోండి నార్మల్ గా ఇన్సర్ట్స్ ద
- 20:38కంప్యూటేషన్స్ ఎర్లియర్ ఫస్ట్ కోడ్ ఎమోషన్
- 20:40అర్థం చేసుకొని ఆ కంప్యూటేషన్స్ ఉంటే
- 20:42ఫస్ట్ అది ఇన్సర్ట్ చేస్తది. దాని తర్వాత
- 20:44అది ఫుల్లీ అవైలబుల్ దట్ మీన్స్ ఫుల్లీ
- 20:46ఫుల్లీ రిటన్స్ లో మారిపోతది. రైట్ అలా
- 20:49మారిపోయినాక దే రిమూవ్ దట్ రిడెంట్
- 20:51కరెన్సెస్ సో ఇవి ఉండవన్నమాట అంటే మళ్ళీ
- 20:53మళ్ళీ ఎగజిక్యూట్ కానికి ఛాన్స్ ఉండదు
- 20:55ఓన్లీ సింగిల్ టైం అలా అప్పుడు ఏమైతది
- 20:57అంటే ఆప్టిమైజ్ అయిపోతుంది. అప్పుడు మనక
- 20:59అది ఏమ ఇంప్రూవ్ చేస్తది ఎగ్జిక్యూషన్ టైం
- 21:01ఇక్కడ ఏమవుతుంది మనకు టూ టైమ్స్
- 21:03ఎగ్జిక్యూట్ అయితే టైం అనేది ఎక్కువ
- 21:04కన్యస్మ అవుతుంది. అదే ఒకసారి ఎగ్జిక్యూట్
- 21:06అయితే ఏమైతది టైం తక్కువ అవుతది. అంటే
- 21:08దాన్ని మనం ఎలా చేసుకుంటాం అంటే బై
- 21:10రిమూవింగ్ ద పార్షియల్ రిడన్స్ దట్ ఇస్
- 21:12కాల్డ్ యస్ ద రిడండెన్స్ ఎలిమినేషన్
- 21:14పార్షియల్ రిడండెన్స్ ఎలిమినేషన్ అవ ఎలా
- 21:16జరుగుతది బై ఫస్ట్ కన్వర్టింగ్ పార్షల్
- 21:19డిటెన్స్ ఇంటు ఫుల్ రిడండెన్సస్ ఆఫ్టర్
- 21:22దట్ వ విల్ రిమూవ్ దట్ అలా అన్నమాట సో
- 21:24ఇదలా వరకు అయితాయి అంటే కొన్ని స్టెప్స్
- 21:26చెక్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ పార్షియల్
- 21:27అవైలబుల్ ఫస్ట్ మనం ఒక ఎక్స్ప్రెషన్ ని
- 21:29ఫైండ్ చేసుకోవాలి. అలా ఫైండ్ చేసుకున్నాక
- 21:31ఆ ఎక్స్ప్రెషన్ లో ఏమైనా పార్షియల్ గా
- 21:34స్టెప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయా అంటే
- 21:35మళ్ళీ మళ్ళీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా
- 21:37అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్
- 21:38అవంటే ఏం చేసుకోవాలి మనం ఎక్స్ప్రెషన్ ని
- 21:40సేఫ్ పాయింట్స్ దగ్గర ఇన్సర్ట్
- 21:42చేసుకోవాలి. తర్వాత దాన్ని ఏం చేసుకోవాలి
- 21:43రిమూవ్ చేసుకోవాలి. అంతే దన్ ఎగ్జాంపుల్
- 21:46ఇది ఒరిజినల్ కోడ్ ఒకసారి కోడ్ చూసుకోండి
- 21:47అర్థమైపోతుంది మీకు ఇఫ్ p = t = a *బ x =
- 21:51a *బ ఇది బిఫోర్ అన్నమాట ఒరిజినల్ కోడ్
- 21:53ఇది ఇక్కడ ఏమైతుంది మనకు t = a *బ ఆల్రెడీ
- 21:56x = a *బ అంటే మనం సింపుల్ గా ఏమని
- 21:59రాసుకోవచ్చు ఇక్కడ t = x అని రాసుకోవచ్చు
- 22:00కదా t నథింగ్ బట్ టెంపరరీ వాల్యూ అనుకోండి
- 22:02t= x అని రాసుకోవచ్చు ఆర్ x = t అని
- 22:05రాసుకోవచ్చు కదా అంటే ఈ a *బ ప్లేస్ లో ఏం
- 22:08చేస్తున్నా నేను t ని రీప్లేస్ చేస్తున్నా
- 22:10రైట్ చూద్దాం కండిషన్ మనక వచ్చిన రిజల్ట్
- 22:12ఏంటదో సపోజ్ టెంపరీ t= టెంపర అంట
- 22:14అనుకున్నాము a *బ అన్నాము. రైట్ ఇఫ్ p = t
- 22:17= టెంప్ అనుకున్నాము. అప్పుడు ఏమైతది మనం
- 22:19వాళ్ళు డైరెక్ట్ గా ఈ x ప్లేస్ లో అంటే t
- 22:21ప్లేస్ లో ఏమవుతది టెంప్ వచ్చేస్తది.
- 22:23ఎందుకంటే x = t కదా అలా మల్టిప్లికేషన్
- 22:27కంప్లీట్ ఓన్లీ వన్స్ ఇక్కడ ఏమవుతుంది
- 22:28ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఒక్కటే సరి
- 22:30జరుగుతది. టూ టైమ్స్ జరగదు. ఇక్కడ
- 22:31ఏమవుతుంది టూ టైమ్స్ జరుగుతుంది. రైట్
- 22:34అంటే టైం ఎక్కువ తీసుకుంటది. అదే వన్ టైమ్
- 22:36జరిగితే ఏమవుతది టైం తక్కువ తీసుకుంటది.
- 22:38రైట్ బెనిఫిట్స్ చూసుకుంటే రెడ్యూసస్
- 22:41ఎక్సిక్యూషన్ కాస్ట్ అంటే లెస్ టైం
- 22:43అన్నమాట టైం ఎఫిషియన్సీ మినిమైజస్
- 22:45రిపీటెడ్ ఆపరేషన్స్ హెల్ప్స్ కంపైలర్
- 22:47జనరేట్ ఆప్టిమేషన్ ఫాస్టర్ కోడ్ రైట్
- 22:49వర్క్స్ బెటర్ దన్ ద సబ్ ఎక్స్ప్రెషన్
- 22:51ఎలిమినేషన్ దానికంటే మంచిగా వర్క్
- 22:52చేస్తది. నెక్స్ట్ టాపిక్ ఈస్ అబౌట్ ద
- 22:54లూప్స్ ఇన్ ఫ్లో గ్రాఫ్స్ సో ఫ్లో
- 22:55గ్రాఫ్స్ లో లూప్స్ అంటే ఏంటిది ఏ ఫ్లో
- 22:57గ్రాఫ్ రిప్రసెంట్స్ ద ఫ్లో ఆఫ్ కంట్రోల్
- 22:59అండ్ ప్రోగ్రామ్ యూజంగ్ నోడ్స్ అండ్
- 23:01ఎడ్జెస్ సపోజ దిస్ ఇస్ ఏ గ్రాఫ్
- 23:03అనుకుందాము. సో దీంట్లో మనకి ఏమున్నాయి
- 23:05సపోజ్ దిస్ ఇస్ ఏ నోడ్ a అండ్ దిస్ ఇస్ ద
- 23:08నోడ్బి దిస్ ఇస్ ఏ నోడ్సి అండ్ దిస్ ఇస్ ఏ
- 23:10నోడ్ d అనుకుందాం రైట్ సో ఇక్కడ ఏమవుతుంది
- 23:13మనకు
- 23:15ఈ డాటా ఫ్లో అవుతుంది ఎటు నుంచి ఎటు
- 23:18డైరెక్షన్స్ కూడా పెట్టుకున్నాము a టుబిఏ
- 23:20టుడి టుసి అండ్ c టుఏ అనుకుందాము రైట్
- 23:23డాటా ఇస్ ఫ్లోయింగ్ ఇన్ ఏ వే ఆఫ్ a టుబ టు
- 23:26dసి టు d టుసి అండ్ c టుఏ ఫస్ట్ ఎక్కడ
- 23:28స్టార్ట్ అయింది ఏ దగ్గరే స్టార్ట్ అయింది
- 23:30లాస్ట్ కి ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఏ
- 23:31దగ్గరకి వచ్చేసింది. సో దిస్ ఇస్ కాల్డ్
- 23:32యస్ ఏ ఫ్లో గ్రాఫ్ సో ఇన్ దిస్ ఫ్లో
- 23:34గ్రాఫ్ దిస్ కెన్ బి రిపెంటడ్ బై యూజంగ్
- 23:36నోడ్స్ అండ్ ఎడ్జస్ వాట్ ఆర్ ద నోస్డ్
- 23:37హియర్ aబ cd ఆర్ ద నోడ్స్ అండ్ అడ్జస్
- 23:39మీన్స్ abబడి dc అండ్ c ఆర్ ద ఎడ్జెస్
- 23:42రైట్ సో ఏ loూప్ ఇన్ ఏ ఫ్లోగ్రాఫ్ ఇస్ ఏ
- 23:44సెట్ ఆఫ్ నోడ్స్ వర్ యు కెన్ స్టార్ట్ అట్
- 23:46వన్ నోడ్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం
- 23:47ఎక్కడ a నోడ్ దగ్గర నెక్స్ట్ ఫాలో బై ద
- 23:49ఎడ్జెస్ ఎడ్జెస్ మీన్స్ a abబ bdడిబసి
- 23:53అండ్ ca దీస్ ఆర్ ద ఎడ్జెస్ నెక్స్ట్ కమ్
- 23:55బ్యాక్ టు ద సేమ్ నోడ్ దట్ మీన్స్ వ ఆర్
- 23:57కమింగ్ బ్యాక్ టు ద సేమ్ నోడ్ మళ్ళీ ఫస్ట్
- 23:58స్టార్ట్ చేసింది ఎక్కడఏ నుంచి స్టార్ట్
- 24:00చేసినాము మళ్ళీ దాని తర్వాత వేరే నోడ్స్
- 24:02ని యూస్ చేసుకుంటే వేరే ఎడ్జెస్ ని ఫాలో
- 24:03అవుతూఏబడిసి
- 24:05లాస్ట్ కి ఎక్కడికి వస్తున్నాం మళ్ళీ
- 24:07స్టార్టింగ్ నోడ్ కి వచ్చేస్తున్నాం సేమ్
- 24:08నోడ్ కి వచ్చేస్తున్నాం ఇది అన్నమాట రైట్
- 24:10సో వాట్ ఇస్ ఏ లూప్ లూప్ అంటే ఏంటిది లూప్
- 24:12ఈస్ ఏ రీజన్ ఇన్ ద ఫ్లో గ్రాఫ్ విత్
- 24:13రిపీటెడ్ ఎగజక్యూషన్ డ్యూ టు ఫర్ వైల్ డ
- 24:17వైల్ ఆర్ ఎనీ కంట్రోల్ ఫ్లో సో ఒకవేళ మనకు
- 24:19వైల్ లూప్స్ గాని ఫర్ వైల్ లూప్స్ గాని
- 24:21డైల్ లూప్స్ గాని ఫర్ లూప్స్ గాని ఉంటే
- 24:23ఏమవుతుంది మనకు ఒకటే కోడ్ ని మనము
- 24:25డిఫరెంట్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్
- 24:26ఎగ్జిక్యూట్ చేస్తాం అంటిల్ ద కండిషన్ ఈస్
- 24:28గెట్ సాటిస్ఫైడ్ ఆ కండిషన్ అనేది ఓవర్
- 24:30అయిపోయే వరకు మనం ఏం చేస్తాం ఆ కోడ్ ని ఒక
- 24:33లూప్ లో ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాం. రైట్
- 24:34దట్ ఇస్ కాల్డ్ యస్ ఏ లూప్ ఏ లూప్ మస్ట్
- 24:36హావ్ ఏ బ్యాక్ ఎడ్జ్ ఏ యూనిక్ ఎంట్రీ
- 24:39పాయింట్ దీనికి ఏమ ఉండాలి పక్క ఒక హెడర్
- 24:41ఉండాలి దట్ మీన్స్ యూనిక్ ఎంట్రీ పాయింట్
- 24:42ఉండాలి ఒక బ్యాక్ ఎడ్జ్ ఉండాలి లైక్ a
- 24:44టుబి a టు d ఉంది కదా ఇలా బ్యాక్ ఎడ్జ్
- 24:47ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ ఎడ్జ్ అంటే
- 24:48ఏంటిది? ఏ బ్యాక్ ఇస్ ఆన్ ఎడ్జ్ ఫ్రమ ఏ
- 24:50నోడ్ x టవర్ y డామినేట్స్ x వాట్ ఇస్ ద
- 24:53డామినన్స్ హియర్ ఏ నోడ్ d డామినేట్స్ n
- 24:55ఇఫ్ ఎవరీ పాత్ ఫ్రమ ఎంట్రీ n మస్ట్ గో టు
- 24:583t సో ఇప్పుడు మనము x అనుకుందాం ఇదంతా
- 25:02ఇది x ఇది y ఇది d అనుకుందాము. సో ఇప్పుడు
- 25:06డామినెన్స్ ఏందఅంటే దిస్ y డామినేట్స్ x
- 25:08ఎలా అంటున్నా సో ఇక్కడ ప్రతి x నుంచి
- 25:11పోయేది ప్రతిది అన్నమాట ఫస్ట్ x తోనే
- 25:12వెళ్ళిపోయింది రైట్ y తో వెళ్ళిపోయింది.
- 25:14ఇన్ కేస్ ఇక్కడ y కి పాత లేకపోతే ఏమవుతది
- 25:16వీడికి స్టాప్ అయిపోతది. సో దట్స్ వై
- 25:18దిస్వై డామినేట్స్ x సో మళ్ళీ x దగ్గర
- 25:20రావాలి అనింటే వ నీడ్ ద ఎడ్జ్ y దట్
- 25:23మీన్స్ xy మనకి కావాలి అదన్నమాట సోవ
- 25:26డామినేట్స్ x xy ఇస్ ఆన్ ఎడ్జ్ బ్యాక్
- 25:28ఎడ్జ్ నెక్స్ట్ నచురల్ లూప్స్ నాచురల్
- 25:31లూప్ ఇస్ ఫామడ్ బై ఏ బ్యాక్ ఎడ్జ్ ఒక
- 25:33నచురల్ లూప్ అనేది ఎలా ఫామ్ అవుతది బై ఏ
- 25:34బ్యాక్ ఎడ్జ్ ఇట్ గివెన్ బై ఏ బ్యాక్
- 25:36ఎడ్జ్ దట్ మీన్స్ x సింప్లైస్ ద h ఇస్ ద
- 25:39లూప్ హెడర్ దట్ మీన్స్ హెడర్ ఆఫ్ ద లూప్
- 25:42ప్రాపర్టీస్ ఏంటి ఇట్ హస్ ఏ సింగల్ ఎంట్రీ
- 25:44పాయింట్ ఈజీ టు ఆప్టిమైజ్ యూజంగ్ లూప్
- 25:46ట్రాన్స్ఫార్మేషన్ ఇక్కడ యూస్
- 25:47చేసుకుంటుంది దీన్ని లూప్
- 25:48ట్రాన్స్ఫార్మేషన్స్ లో యూస్ చేసుకుంటాము
- 25:50అండ్ సింపుల్ గా దీన్ని ఆప్టిమైజ్
- 25:51చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఫైండింగ్ ద
- 25:53నాచురల్ లూప్ అలా వచ్చిన నాచురల్ లూప్స్
- 25:54ని మనం ఎలా ఫైండ్ చేసుకుంటాం అంటే బై
- 25:56ఐడెంటిఫైంగ్ ద బ్యాక్ అడ్జెస్ ఇన్ ద
- 25:57గ్రాఫ్ సో అలా ఉన్న గ్రాఫ్ లో మనము బ్యాక్
- 25:59ఎడ్జెస్ ని ఐడెంటిఫై చేసుకుంటే మనకి
- 26:01సింపుల్ గా ఏమైతది అది తెలిసిపోతది. ఏది
- 26:04నాచురల్ లూప్ అనేది రైట్ రైట్ ఫస్ట్ మనం
- 26:06దేనితో స్టార్ట్ చేసుకోవాలి సపోజ్ x సపోజ
- 26:09ఇలా ఉందనుకుందాం x అండ్ h ఉందనుకో ఫస్ట్ వ
- 26:11షు స్టార్ట్ విత్ x అండ్ h x అండ్ h తోనే
- 26:13స్టార్ట్ చేసుకోవాలి ఈ నోట్స్ తోనే
- 26:14స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ x h అనేది ఒక
- 26:16ఎడ్జ్ ఓకే ఇది గ్రాఫ్ అనుకుందాము ఇది x
- 26:20అండ్ ఇది hచ్ అనుకుందాము
- 26:23దిస్ ఈస్ హచ్ అనుకుందాము సో మనం ఎలా
- 26:25స్టార్ట్ చేసుకుంటాం ఫస్ట్ దీనితోనే
- 26:26స్టార్ట్ చేసుకోవాలి అన్నమాట అలా సో దట్స్
- 26:28ఇస్ ద దట్ ఫామ్స్ ద నాచురల్ లూప్ దీనిలో
- 26:30టైప్స్ ఆఫ్ లూప్స్ చూసుకుంటే టూ లూప్స్
- 26:32ఉంటాయి సింగిల్ ఎంట్రీ లూప్స్ ఒకటి మల్టీ
- 26:33ఎంట్రీ లూప్స్ ఒకటి సింగిల్ ఎంట్రీ అంటే
- 26:35ఒకటే ఎంట్రీ పాయింట్ ఉంటది సింగిల్
- 26:36హెడ్డర్ ఉంటది. ఓకే సపోజ్ ఇక్కడఏ ఇస్ ఏ
- 26:39సింగిల్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ నెక్స్ట్
- 26:41మల్టీ ఎంట్రీ రూప్స్ అనింటే ఇవి రేర్ లైక్
- 26:43మల్టీ ఎంట్రీస్ అనేవి ఉండదు దీంట్లో అయినా
- 26:45నార్మల్ గా ఓన్లీ సింగిల్ ఎంట్రీ ఉంటది.
- 26:47మల్టిపుల్ ఎంట్రీస్ ఉండవు. ఒకవేళ
- 26:49మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటే ఏమైతది అంటే
- 26:50ఆప్టిమైజేషన్ అనేది చాలా కష్టం అవుతది
- 26:52హార్డ్ అయితే ఎందుకంటే ఇక్కడ చెక్
- 26:53చేసుకోవాలి ఇక్కడ చెక్ చేసుకోవాలి.
- 26:55మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి అనుకోండి సపోజ
- 26:56ఏ దగ్గర ఉంది బి దగ్గర ఉంది సి దగ్గర ఉంది
- 26:59దీనికి బ్యాకెట్ ఉందా లేదా దీనికి
- 27:01బ్యాకెట్ ఉందా లేదా నాచురల్ లూప్స్ అని
- 27:04చెప్పి చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి
- 27:05ఏమైతది ఆప్టిమైజేషన్ అనేది డిఫికల్ట్
- 27:07అవుతది. సో ఇక్కడ వై లూప్స్ ఆర్
- 27:09ఇంపార్టెంట్ ఇన్ ఆప్టిమైజేషన్
- 27:10ఆప్టిమైజేషన్ లో మనకు లూప్స్ ఎందుకు
- 27:11ఇంపార్టెంట్ అంటే లూప్స్ ఎగజక్యూట్ మెనీ
- 27:13టైమ్స్ ఇక్కడ ఎందుకనింటే లూప్స్ అనేవి
- 27:15ఎక్కువ టైమ్స్ అనేది ఎగజిక్యూట్ అవుతా
- 27:17ఉంటాయి. రైట్ సో అలా ఎగ్జిక్యూట్ అయితే
- 27:18ఏమవుతది టైం కన్స్ూమింగ్ ఎక్కువ ఉంటది.
- 27:20అలా మనము టైం కన్స్ూమని తక్కువ
- 27:22చేసుకోవాలంటే ఆ లూప్స్ లో మనక ఏం కావాలి
- 27:24ఆప్టిమేషన్ కావాలి దట్స్ వై లూప్
- 27:26ఆప్టిమేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్
- 27:29లూప్ ఇన్వైలెంట్ కోడ్ మోషన్ నెక్స్ట్
- 27:31ఇంకోటి
- 27:33ఇవన్న అన్నమాట దీస్ ఆర్ ద పర్ఫార్మెన్సస్
- 27:35ఆర్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంపైలర్ ఎందుకనింటే
- 27:37డెడ్ కోడ్ ఎలిమినేషన్ ఒకటి అండ్ లూప్
- 27:40అన్రూలింగ్ స్ట్రెంత్ రిడక్షన్ స్ట్రెంత్
- 27:42రిడక్షన్స్ అంటే మన మల్టిప్లికేషన్స్
- 27:44ఉన్నాయి కదా సపోజ ఇక్కడ ఇక్కడ ఏమైందిఐ
- 27:47ఈ మనము
- 27:50i *వ అందాం అనుకో
- 27:54ఈ ఈ మల్టిప్లికేషన్ ప్లేస్ లో మనం ఏం
- 27:56చేసుకోవచ్చు ప్లస్ పెట్టుకోవచ్చు రైట్
- 27:58అప్పుడు ఏమైతది డైరెక్ట్ గా ఎన్ని సార్లు
- 28:00మల్టిప్లై చేసిన మనకి ఏమ వస్తది i వస్తది
- 28:02దాన్ని ఏమని రిప్లేస్ చేసుకోవచ్చుఐ =
- 28:05డైరెక్ట్ గాఐ అని రాసుకుంటే అయిపోతది. ఇలా
- 28:08మనం మల్టిప్లికేషన్ పెర్ఫార్మ్ చేసే
- 28:10డైరెక్ట్ వాల్యూమ్ వస్తది మనకు i =ఐ అని
- 28:11వస్తది అలా ఓకే వీటిని మనము పర్ఫార్మెన్స్
- 28:14ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఇదంతా
- 28:16ఇంపార్టెంట్ అన్నమాట దిస్ ఇస్ అబౌట్ ద
- 28:18ఫిఫ్త్ యూనిట్ ఆఫ్ కంపైలర్ డిజైన్ ఇఫ్ యు
- 28:20లైక్ ద కంటెంట్ లైక్ చేయండి అండ్ మా
- 28:21ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ అలాగే
- 28:22చూసుకోండి ఎందుకంటే అందరూ పాస్ అవ్వాలి
- 28:24కాబట్టి మీకుఏమనా నోట్స్ లింక్ కావాల
- 28:25డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో
- 28:26ఉంటుంది గో చెట్ అండ్ గెట్ ద నోట్స్ అండ్
- 28:28సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి
- 28:30థాంక్స్ ఫర్ వాచింగ్
About this transcript
This page contains the full transcript of CD unit 5 | In just 30 minutes | simple explaination | 100% PASS by Sandeep talks, generated from the public captions YouTube serves with the video. The transcript has 4,934 words across 830 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.