Bigg Boss Telugu 10 Episode-4 Review | Trigun Vs Rohit | Varshini | |TeluguOne Cinema — Transcript
Full transcript
- 0:00ఆ వీకెండ్ లో స్టేజ్ మీదకి వచ్చి అక్కడి
- 0:02నుంచి చరణ్ బయటికి వెళ్తారా లేదు అనిఅంటే
- 0:05[సంగీతం]
- 0:07ఎందుకు అన్నాను అంటే ఎక్కడ చూడండి ప్రతి
- 0:10చిన్న విషయానికి రోహిత్ ని టార్గెట్ చేసి
- 0:13మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ తప్పు
- 0:14చేయట్లేదుఅని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది
- 0:15తను బట్ నిన్న మీరు సోషల్ మీడియా ఎవరు
- 0:18చూసినా కూడా జాన్సీ గురించి చాలా
- 0:20నెగిటివిటీ వెళ్ళిపోయింది బయటికి చూడండి
- 0:22సెలబ్రిటీస్ అందరూ కూడా రోహిత్ నే
- 0:24టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
- 0:26ఇప్పుడు వీకెండ్ లో నాగార్జున గారు
- 0:27వచ్చినప్పుడు ఎవరి గేమ్ ఏంటి అనేది తేల్చి
- 0:29పడేస్తారు. [సంగీతం]
- 0:34హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్
- 0:35సినిమా దిస్ ఇస్ దివ్యశ్రీ సో బిగ్ బాస్
- 0:37సీజన్ 10 ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ సో
- 0:41ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ లో డే త్రీ
- 0:44అన్నమాట ఎపిసోడ్ వచ్చేసి ఫోర్ బట్ హౌస్ లో
- 0:46మాత్రం డే త్రీ ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే
- 0:48గనుక అసలు నిజంగా నేను వాట్ ఎవర్ త్రిగుణ
- 0:53గురించి చాలా పాజిటివ్ గా అనుకున్నాను
- 0:55ఫస్ట్ వన్ టు డేస్ బట్ ఇప్పుడు ఆయన్ని
- 0:59చూసాక కంప్లీట్ గా ఒపీనియన్ ఏ చేంజ్
- 1:01అయిపోయింది అండ్ అట్లాగే ఇప్పుడు బిగ్
- 1:04బాస్ హై రిస్క్ జోన్ అని చెప్పేసి
- 1:06ఇద్దరిని ఒక పక్కకు ఉంచారు రామప్రసాద్
- 1:09గారు అండ్ అలాగే చరణ్ గారు అండ్ మాకు
- 1:12వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటి అంటే ఆల్రెడీ
- 1:14మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఆ చరణ్
- 1:17హౌస్ లో నుంచి బయటికి వచ్చారు అని చెప్పి
- 1:19ఒక న్యూస్ వస్తుంది. బట్ అంటే కంప్లీట్ గా
- 1:23ఆ వీకెండ్ లో స్టేజ్ మీదకి వచ్చి అక్కడి
- 1:25నుంచి చరణ్ బయటికి వెళ్తారా లేదు అనింటే
- 1:28మిడ్ వీక్ లో చరణ్ బయటికి వచ్చేసి
- 1:30సీక్రెట్ రూమ్లో ఎక్కడైనా ఉండి హౌస్
- 1:32మేట్స్ అందరినీ మానిటర్ చేస్తారా అనేది
- 1:35ముందు ముందు మనం చూడాలి. బట్ అసలు
- 1:37త్రిగుడు అయితే కంప్లీట్లీ
- 1:41చాలా రోహిత్ ని టార్గెట్ చేసి వాంటెడ్లీ
- 1:44రోహిత్ ని ట్రిగర్ చేసి అంటే హౌస్ హౌస్
- 1:47మేట్స్ లో ఉన్నవాళ్ళందరికీ కూడా రోహిత్ ని
- 1:50ఎవరికీ సపోర్ట్ చేయకుండా చేస్తున్నాడేమో
- 1:52అని అనిపించింది నాకు ఎందుకు అన్నాను అంటే
- 1:54ఎక్కడ చూడండి ప్రతి చిన్న విషయానికి
- 1:57రోహిత్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు
- 1:59మీరు చాలా మంది అబ్సర్వ్ చేసి ఉంటే
- 2:01ఇప్పుడు ఈ డిష్ వాషింగ్ మొత్తం రోహిత్
- 2:03చేస్తున్నారు. రోహిత్ చేసినప్పుడు అక్కడ
- 2:05మూడు ఎంగిల్ కప్పులు ఉన్నాయని లేకపోతే
- 2:07ఇక్కడ ఉన్నాయని ఇక్కడ ఉన్నాయని అవి క్లీన్
- 2:09చేయట్లేదని లేకపోతే ఒక బౌల్ లో ఏదో మరకు
- 2:12ఉందని తీసుకొచ్చి కెమెరాకి చూపించడము
- 2:15త్రిగుడు అసలు మరీ వర్స్ట్ క్యాండిడేట్
- 2:18అన్నట్టుగా బయట ఆడియన్స్
- 2:19మాట్లాడుకుంటున్నారు అండ్ దాని తర్వాత
- 2:21రిస్క్ జోన్ లో ఉంది అంటే కృష్ణుడు గారు
- 2:23బికాజ్ కొంతమంది క్యాండిడేట్స్ త్రిగుణ
- 2:26ఎలా చెప్తే అలా త్రిగుణకి అది పాజిటివ్
- 2:28అనిపించింది అనుకో ఆ మాకు కూడా పాజిటివ్
- 2:30త్రిగుణకి అది నెగిటివ్ అనిపించింది అనుకో
- 2:31ఆ మాకు కూడా నెగిటివ్ అన్నట్టుగా కొంతమంది
- 2:34ఉన్నారు. ఇప్పుడు హౌస్ మేట్స్ అంతమంది
- 2:36ఉన్నప్పుడు ఎవరు ఇండివిడ్యువల్ గేమ్
- 2:38వాళ్ళు ఆడడానికి కదా వచ్చింది. ఇప్పుడు
- 2:40వీకెండ్ లో నాగార్జున గారు వచ్చినప్పుడు
- 2:42ఎవరి గేమ్ ఏంటి అనేది తేల్చి పడేస్తారు.
- 2:43మీరు ఇది చేస్తున్నారు ఇది తప్పు
- 2:45చేస్తున్నారు ఇది ఇది కరెక్ట్ లేకపోతే
- 2:47మీరు ఇలా చేయకూడదు గేమ్ ని ఇలా ఆడండి
- 2:50లేకపోతే బయటికి వచ్చి గేమ్ ఆడండి ఇంకా
- 2:52చాలు అని ఇలా వాళ్ళని ట్రైన్ చేసే అవకాశం
- 2:55ఉంటుంది. అండ్ అలాగే ఆ కృష్ణుడు గారు
- 2:57త్రిగుణని సపోర్ట్ చేస్తున్నారు లేకపోతే
- 2:58త్రిగుణ కృష్ణుడిని సపోర్ట్ చేస్తున్నారు
- 3:00కాబట్టి అది ఇద్దరి గేమ్ కి నెగిటివ్
- 3:02అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే కృష్ణుడు గారు
- 3:04కూడా హై రిస్క్ జోన్ లో ఉన్నారు. అండ్
- 3:06నెక్స్ట్ వచ్చేసి చైత్ర రాయ్ చైత్ర రాయ్
- 3:08గారు ఎందుకు అనింటే ఆవిడకి చాలా ఓటింగ్
- 3:11తక్కువ ఉంది. ఆవిడకి ఆల్మోస్ట్ 7 లాక్
- 3:13ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు Instagram లో
- 3:16ఆవిడ కొంచెం గేమ్ మీద ఎక్కువ ఫోకస్
- 3:19చేయలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది
- 3:21నాకు. ఇంకా అంటే తనకి కొంచెం పుష్ అవసరం
- 3:23మీరు ఇలా ఆడండి ఇలా ఆడండి ఇలా ఉండండి ఇలా
- 3:26ఉండండి అని తనకు కొంచెం పుష్ అవసరం అని
- 3:28అనిపిస్తుంది మరి సో నెక్స్ట్ వచ్చేసి
- 3:29సుధీర్ గారు ఎందుకు అనింటే ఆయన బయట ఎన్ని
- 3:32పాడ్కాస్ట్లు చేసినా ఆ ఆయన చాలా మంచి
- 3:35పాడ్కాస్ట్లు చేసినప్పటికీ ఆయనకి కొంచెం
- 3:38మింగిల్ అవ్వడం చాలా కష్టమేమో జనాలతో
- 3:41ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం ప్రాబ్లం ఏమో అని
- 3:43అనిపించింది నాకు ఆయన అంత ఇంటరాక్షన్ ఏం
- 3:45అనిపించట్లేదు అండ్ అట్లాగే ఆయన కూడా
- 3:48కొంచెం రోహిత్ ని టార్గెట్
- 3:50చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకు
- 3:51ఎందుకు అనింటే నిన్న జరిగిన డిస్కషన్ లో ఆ
- 3:54డిష్ వాషింగ్ ఏదైతే ఉందో డిస్కషన్ లో మీరు
- 3:57వచ్చి మీరు ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్ గా
- 3:59చెప్పండి నేను వచ్చి చేస్తాను అని చెప్పి
- 4:00రోహిత్ అంత బాగా చెప్పినప్పటికి నేను ఎలా
- 4:02చెప్తాను బ్రో మీకు నేను ఎందుకు చెప్పాలి
- 4:04లేకపోతే నేను చెప్తే మీరేమనుకుంటారో అన్న
- 4:06పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనది అండ్ నెక్స్ట్
- 4:08వచ్చేసి జాన్సీ
- 4:11జాన్సీ అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ లో తను
- 4:13ఏమనుకుంటుందంటే నేను కరెక్ట్ గా
- 4:15ఆడుతున్నాను నా స్ట్రాటజీ ఇది ఆ లేకపోతే
- 4:19నేను ఎక్కడ తప్పు చేయట్లేదుని చాలా
- 4:21కాన్ఫిడెంట్ గా ఉంది తను బట్ నిన్న మీరు
- 4:23సోషల్ మీడియా ఎవరు చూసినా కూడా జాన్సీ
- 4:25గురించి చాలా నెగిటివిటీ వెళ్ళిపోయింది
- 4:27బయటికి అంటే తను ఒక పల్లెటూరు నుంచి వచ్చి
- 4:31అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం ఇక్కడ మాటలు
- 4:32అక్కడ చెప్పడం అది కంప్లీట్ గా ఆవిడకి
- 4:34నెగిటివ్ అయిపోయింది. సో కంప్లీట్ ఆవి
- 4:36కూడా ఆవిడ కూడా హై రిస్క్ జోన్ లో
- 4:38ఉన్నారు. సో ఇంకా పాజిటివ్ గా ఆడియన్స్
- 4:41ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని చూస్తే
- 4:42ఫస్ట్ వచ్చేసి రోహిత్ రోహిత్ టాప్ ప్లేస్
- 4:45లో ఉన్నారు. ఎందుకనింటే చూడండి
- 4:48సెలబ్రిటీస్ అందరూ కూడా రోహిత్ నే
- 4:50టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
- 4:52అండ్ వర్ష్నిని కూడా మీరు అబ్సర్వ్ చేశారో
- 4:53లేదో చాలా ట్రిగర్ చేసినట్టుగా
- 4:55మాట్లాడుతుంది. ఈ సార్ చెప్పారు ఈసారి
- 4:57చెప్పారు ఈసారికి కళ్ళు నెత్తు మీద
- 4:59ఉన్నాయి. ఈ సార్ ఇలా చేయడం వల్లే ఇలా
- 5:01అయింది అంటే అవతల వాళ్ళకి అది ఎలా అంటే
- 5:06చాలా కోపం తెప్పించేస్తది. చూసి చూసి చూసి
- 5:09ఎప్పుడో ఒకసారి ఫైర్ అయిపోయి ఆ గొడవ
- 5:11పెద్దది అయిపోయి దానివల్ల మళ్ళా కంప్లీట్
- 5:14గా ఒపీనియన్స్ చేంజ్ అయిపోయే అంత కాడికి
- 5:17తీసుకెళ్ళిపోతది. అలా ట్రిగర్ చేయడం ఆవిడ
- 5:19అలా ట్రిగర్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని
- 5:22అనిపించింది నాకు సో ముకేష్ కి ఎక్కువ
- 5:24పాజిటివిటీ ఉంది ఎందుకు అంటే ఆయన
- 5:26సీరియల్లో మంచి క్యారెక్టర్ ప్లే చేశారు
- 5:28కాబట్టి ఎస్పెషల్లీ సీరియల్స్ రెగ్యులర్
- 5:31గా ఫాలో అయ్యేవాళ్ళు అండ్ అలాగే
- 5:33అమ్మాయిల్లో ఆయనకి స్పెషల్ ఫాలోయింగ్
- 5:34ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన్ని ముకేష్
- 5:37గా కంటే రిషి గాని ఎక్కువ
- 5:39గుర్తుపెట్టుకుంటారు ఆ క్యారెక్టర్ ని
- 5:40జనాలు ఎక్కువ గుర్తుపెట్టుకున్నారు
- 5:41కాబట్టి ఆయనకి ప్రెసెంట్ ఇప్పుడున్న
- 5:44దానికైతే ఆయనకి చాలా పాజిటివిటీ ఉంది అండ్
- 5:47ఎందుకంటే ఆయన గేమ్స్ లో ఇన్వాల్వ్మెంట్
- 5:48కూడా తక్కువ ఉంది అండ్ అలాగే ఆయన మింగిల్
- 5:51అవ్వడం మాట్లాడడము ఆ ప్రతి దాంట్లోకి
- 5:54వెళ్లి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం ఇవి
- 5:56కూడా కొంచెం ఆయన ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే
- 5:58ఆయన గేమ్ ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది
- 6:00అండ్ అలాగే నరేష్ గారికి ఆ పాజిటివ్ అనే
- 6:03ఉన్నారు అండ్ అంటే ఓకే పాజిటివ్ లిస్ట్
- 6:07చాలా ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు బట్ హై
- 6:09రిస్క్ వచ్చేసి త్రిగుణ కృష్ణుడు
- 6:12చైత్రారాయ్ సుధీర్ జాన్సీ ఈ ఫైవ్ మెంబర్స్
- 6:14హై రిస్క్ లో ఉన్నారఅని చెప్పొచ్చు అండ్
- 6:16అలాగే చరణ్ కూడా ఉన్నాడు ఎందుకు అంటే చరణ్
- 6:19అండ్ రామప్రసాద్ కూడా రామప్రసాద్ కి ఆయన
- 6:24సెల్ఫ్ గా ఆయన హై రిస్క్ లో పెట్టుకోవడం
- 6:26కరెక్ట్ అని నాకు అనిపించలేదు ఎందుకంటే సో
- 6:28మీరు గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు దేవ్జాన్
- 6:30గురించి చెల్లి గురించి అన్న గురించి
- 6:32వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడు
- 6:34మాలాడితే మీ గేమ చాలా రిస్క్ లో పడతది.
- 6:37ప్రసాద్ గారి ప్రసాద్ గారి గేమ్ చాలా చాలా
- 6:40రిస్క్ లో ఉంది. ఎందుకంటే ఎంతసేపు పక్కన
- 6:42వాళ్ళ గురించి ఆలోచిస్తూ పక్కన వాళ్ళకి
- 6:44ఫేవర్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీ
- 6:47గేమ్ కనిపించదు.
- 6:49అది వాళ్ళకి చాలా నెగిటివ్ అయ్యే ఛాన్స్
- 6:51ఉంది అసలు గేమ్ ఎక్కడ ఆడుతున్నారు అన్న
- 6:53పాయింట్ వచ్చేస్తది.
- 6:55సో ఈ రిలేషన్స్ అన్ని చెల్లి అక్క తమ్ముడు
- 6:58లేకపోతే వీళ్ళ నాకు అది చేశారు వాళ్ళకి
- 7:00నేను ఇది చేశాను కాబట్టి వాళ్ళకి నేను
- 7:02సపోర్ట్ చేయాలి అని అనుకుంటే కంప్లీట్ గా
- 7:05అసలు గేమ్ కనిపించదు. మీరు ఎంత గేమ్ ఆడినా
- 7:07కూడా పక్కనోళ్ళకి సపోర్ట్ చేస్తే మీ గేమ్
- 7:09అసలు కనిపించదు. ఆయనని సెల్ఫ్ రిస్క్ లో
- 7:12పెట్టుకోవడం అయితే నాకు అస్సలు నచ్చలేదు.
- 7:14అండ్ ఇంకోటి వచ్చేసి ప్రసాద్ గారు హై
- 7:16రిస్క్ లోకి వెళ్ళాక మీరు నాయకుడు కాబట్టి
- 7:20సో ఇంకో నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పి
- 7:22చెప్పినప్పుడు హౌస్ మేట్స్ అందరూ కొన్ని
- 7:24పేర్లు రెండు పేర్లు అనుకొని రెండు పేర్లు
- 7:25చెప్పారు. బట్ ఆ పేర్లను వదిలేసి అసలు
- 7:28ప్రసాద్ గారు దేనిని ఎందుకు నాయకుడిగా
- 7:30ఎంచుకున్నారో నాకు అర్థం కాలేదు. అసలు
- 7:32అదేం లాజిక్ అదేం గేము అసలు అర్థం కాని
- 7:35గేమ్ ఆడుతున్నారు అని అనిపించింది.
- 7:37ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది
- 7:39ఉన్నారు తనకి తెలుగు రాదు అండ్ తను
- 7:42ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నది ఓ రెండు
- 7:44మూడు సార్లు బాగా అర్థం చేసుకుంటే తప్ప
- 7:46అర్థం అవ్వదు అలాంటిది తనని నాయకురాలుగా
- 7:49ఎనుకోవడం అయితే నాకు నచ్చలేదు అండ్ దాని
- 7:51తర్వాత ఆ హౌస్ మేట్స్ కి ఏదైతే డిస్కషన్
- 7:54జరిగిందో కంప్లీట్ గా హౌస్ క్లీనింగ్
- 7:56లేకపోతే ఇంట్లో పనులన్నీ ఒక టీం చేయాలి
- 7:59అండ్ అలాగే ఇంకో టీం్ వచ్చేసి దాన్ని
- 8:00మానిటైర్ చేయాలి అంటే చేపించాలి వాళ్ళతోటి
- 8:03అని ఆ డిస్కషన్ ఏదైతే జరిగిందో అక్కడ కూడా
- 8:05హీటెడ్ కాన్వర్సేషన్ జరిగింది. ఆ హీటెడ్
- 8:07కాన్వర్సేషన్ లో ఎవరు కరెక్ట్ అనిపించింది
- 8:09అనేది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్
- 8:11అండ్ అలాగే ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్
- 8:13టాపిక్స్ ఉన్నాయి అండ్ కొన్ని గొడవలు కూడా
- 8:15జరిగాయి దాని గురించి మనం నెక్స్ట్
- 8:17ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం బికాస్ అది
- 8:19లైవ్ కాబట్టి రేపు ఎపిసోడ్ వచ్చాక అసలు
- 8:22ఎవరు కరెక్ట్ అనేది ఒక క్లారిటీ వచ్చే
- 8:23అవకాశం ఉంది కాబట్టి మనం ముందు ముందు
- 8:25చూద్దాము. మరి చరణ్ అండ్ ప్రసాద్
- 8:27వీళ్ళద్దరు హై రిస్క్ లో ఉన్నారు కాబట్టి
- 8:28ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు
- 8:30అండ్ అలాగే ప్రసాద్ ని సెల్ఫ్ గా ఆయన హై
- 8:33రిస్క్ లో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్
- 8:35అని మీకు అనిపించింది అనేది జస్ట్ లెట్ మీ
- 8:37నో ఇన్ ద కామెంట్స్ థాంక్యూ థాంక్యూ సో
- 8:38మచ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం
- 8:40బాయ్
About this transcript
This page contains the full transcript of Bigg Boss Telugu 10 Episode-4 Review | Trigun Vs Rohit | Varshini | |TeluguOne Cinema by TeluguOne Cinema, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,257 words across 226 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.