Bhakti Movement || భక్తి ఉద్యమం || #history #bhaktimovement #telugu — Transcript
Full transcript
- 0:00హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం భక్తి
- 0:03మూమెంట్ భక్తి ఉద్యమం గురించి డీటెయిల్ గా
- 0:06తెలుసుకుందాం. భారతదేశంలో మధ్యయుగ కాలంలో
- 0:08వచ్చిన మత ఉద్యమమే భక్తి ఉద్యమం. ప్రాచీన
- 0:12కాలం నుంచి కూడా ఈ ఉద్యమం ఉందని చాలామంది
- 0:14చెబుతారు. అసలు ఈ భక్తి ఉద్యమం అంటే ఏంటి?
- 0:17ప్రాచీన కాలంలో మనిషి పుట్టినప్పుడు మనకి
- 0:20దేవుళ్లు దేవతలు కానీ ఏమీ తెలియవు. మనకి
- 0:23దొరికిన ఆహారం తింటూ జీవనాన్ని
- 0:24కొనసాగించేవాళ్ళం. అలా కాలం గడిచే కొద్దీ
- 0:28మనం ఈ ప్రకృతి మీద పూర్తిగా ఆధారపడ్డాం.
- 0:30ప్రకృతి అంటే గాలి, నీరు, నేల, నిప్పు ఇలా
- 0:34వీటి మీద ఆధారపడి జీవించేవాళ్ళం. తర్వాత
- 0:37రోజుల్లో మనం ఈ ప్రకృతిని పూజించడం మొదలు
- 0:39పెట్టాం. ఎందుకంటే మనకి ప్రకృతి ద్వారా
- 0:43లాభాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా
- 0:45ఎదుర్కొన్నాం. అందువలన మన పూర్వీకులు
- 0:47వీటిని పూజించడం మొదలుపెట్టారు. అలా
- 0:50ప్రకృతిని దైవంగా కొలవడం మొదలుపెట్టారు.
- 0:52అలా చివరికి వాటికి ఒక రూపం ఇచ్చారు. అలా
- 0:55కాలం గడిచే కొద్దీ మరికొన్ని కొత్త
- 0:57దేవుళ్లు వచ్చారు. మనం సింధూ నాగరికత
- 1:00గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు అమ్మ
- 1:02తల్లిని పశుపతిని పూజించేవారని
- 1:04తెలుసుకున్నాం. అలా ప్రాచీన కాలంలోనే
- 1:06దేవుళ్ళకి ఒక రూపం వచ్చింది. సింధూ
- 1:09నాగరికత వచ్చేసరికి అప్పుడు ప్రజలు రెండు
- 1:11రకాలుగా ఉండేవారు. అంటే టూ గ్రూప్స్ గా
- 1:14ఉండేవారు. డబ్బు ఉన్నవాళ్ళంతా ఒక గ్రూపు
- 1:16కింద డబ్బు లేని వాళ్ళంతా ఒక గ్రూపు కింద
- 1:19ఇలా రిచ్ అండ్ పూర్ బేదాలు ఉన్నాయి.
- 1:21తర్వాత వేతాకాలం వచ్చేసరికి ప్రజల్లో చాలా
- 1:24మార్పులు వచ్చాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక
- 1:26వృత్తి మీద ఆధారపడే వాళ్ళని ఒక జట్టుగా
- 1:29విడదీశారు. ఇంకో వృత్తి మీద ఆధారపడి
- 1:31జీవించే వాళ్ళని ఇంకో జట్టుగా విడదీశారు.
- 1:34ఇలా వృత్తిని బట్టి వారు విడిపోయారు.
- 1:36చివరికి ఇది కుల వ్యవస్థకు దారి తీసింది.
- 1:39ఆ కులాలు ఉపకులాలుగా మారాయి. ఈ కుల విభజన
- 1:42వల్ల సమస్యలు మొదలయ్యాయి. బ్రాహ్మిణ్స్,
- 1:44వైశ్యాస్, క్షత్రియస్, శుద్రస్సులాగా
- 1:47ప్రాచీన కాలంలో ఉన్న ప్రజలు విడిపోయారు.
- 1:50వీళ్ళందరిలో బ్రాహ్మణస్కి ఆ కాలంలో ఎక్కువ
- 1:53గౌరవం కానీ బహుమతులు కానీ లభించాయి.
- 1:55సమాజంలో వారికి ఒక ప్రత్యేక గుర్తింపు
- 1:58వచ్చింది. అయితే ప్రాచీన కాలంలో
- 2:00బ్రాహ్మణుల ఆధిపత్యం బాగా పెరిగింది.
- 2:02కర్మకాండాలకు ఎక్కువ ఖర్చు లాంటి కొన్ని
- 2:05కారణాల వల్ల సామాన్య ప్రజలు భగవంతుని
- 2:07పూజించలేకపోయారు. అప్పుడు కొత్త మతాలు
- 2:09వచ్చాయి. జైన మతమని బౌద్ధ మతం అని ఇంకా
- 2:12కొన్ని మతాలు వచ్చాయి. అప్పుడు చాలా మంది
- 2:15ప్రజలు ఈ మతంలోకి కన్వర్ట్ అయ్యారు. ఈ
- 2:17మతాలు కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల
- 2:20చివరికి మతాలు కనబడకుండా పోయాయి. అప్పుడు
- 2:23సమాజంలోని విదేశీ దండయాత్రల కారణంగా మధ్యక
- 2:26భారతదేశంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి.
- 2:28సమాజం మొత్తం కులాలగా విడిపోయింది. ప్రజలు
- 2:31వాళ్ళలో వాళ్ళు గొడవలు పడేవారు ఒకరిని
- 2:34ఒకరు అసహించుకునేవారు. అలానే చాలామంది
- 2:37దేవులకు ఆవులను ఇంకా కొన్ని జంతువులను
- 2:40బలిచ్చేవారు. ఇలాంటి ఆచారాలు ఎక్కువగా
- 2:42జరిగేవి. ఆ సమయంలో దేశంలోని వివిధ
- 2:45ప్రాంతాలకు చెందిన సాధువులు సన్యాసులు
- 2:48సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం
- 2:50చేశారు. వారు దేశంలోని ఒక ప్రాంతం నుంచి
- 2:54వేరే ప్రాంతాలకు వెళ్లి సమానత్వం ఐక్యత
- 2:57గురించి బోధించేవారు. వీరు సమాజంలో మార్పు
- 3:00తీసుకురావడానికి వారి జీవితాలని అంకితం
- 3:02చేశారు. అప్పుడు కొంతమంది వీటన్నిటికీ
- 3:05విరోధంగా ఒక ఉద్యమాన్ని చేశారు. ఆ ఉద్యమమే
- 3:08భక్తి ఉద్యమం. ఈ ఉద్యమం మనకి 800సి నుంచి
- 3:121700సి వరకు కొనసాగింది. ఈ ఉద్యమం
- 3:15దేశవ్యాప్తంగా విస్తరించింది. కొన్ని
- 3:18మతాల్లోని మూఢ నమ్మకాలు దురాచారాలను
- 3:20వ్యతిరేకిస్తూ వారి కీర్తనలతో దేవుని
- 3:23స్తుతిస్తూ తమ స్థానిక భాషలో పాటలు పాడుతూ
- 3:26ఈ ఉద్యమాన్ని చేశారు. సమాజంలో వివిధ
- 3:29వర్గాల ప్రజలు విరిగి శిష్యులుగా మారి
- 3:31వారికి సపోర్ట్ చేశారు. అయితే ఈ సాధువులు
- 3:35వర్గ మత కులభేదాలు లేకుండా అందరికీ తమ
- 3:38బోధనలు అందించారు. వీరు ఏం చెప్తారంటే
- 3:41ఆచారాలు త్యాగాల ద్వారా కాకుండా కూడా మనం
- 3:44దేవుడి మోక్షాన్ని పొందవచ్చని మనకి నిజమైన
- 3:47భక్తి ఉంటే సరిపోతుందని అనవసరమైన ఆచారాలతో
- 3:50పని లేదని చెప్పారు. భక్తి అనగా దేవుని
- 3:53యందు ప్రేమ. ఇది దేవుడికి భక్తుడికి మధ్య
- 3:56బంధం చూపిస్తుంది. సోదర భావం సమాజంలో
- 3:59అందరూ సమానమనేవి భక్తి ఉద్యమంలో ప్రధాన
- 4:02లక్షణం. మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం
- 4:05అన్ని మతాలో ప్రసిద్ధి చెందింది. మధ్య
- 4:07దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఆల్వార్లు
- 4:10మరియు నయనార్ల ఆవిర్భవంతో ఈ భక్తి ఉద్యమం
- 4:14గుర్తించబడింది. ఇక్కడ ఆల్వార్లు అంటే
- 4:16విష్ణువు భక్తులు వీరు విష్ణువుని
- 4:18పూజించేవారు మరియు నాయనార్లు అంటే శివుని
- 4:20భక్తులు. వీరు శివుని పూజించేవారు. ఈ
- 4:23ఉద్యమంలో మనకి 12 మంది ఆల్వార్లు మరియు 63
- 4:27మంది నాయనారులు ఉన్నారు. భక్తి ఉద్యమంలో
- 4:30ఉన్న ప్రారంభ ప్రజలు సాధువులు పట్టణాలు
- 4:33మరియు గ్రామంలో పర్యటించి వారి దేవతలను
- 4:36స్తుతిస్తూ శ్లోకాలను కంపోజ చేసి పాడారు.
- 4:39తరువాత ఈ ఉద్యమం ఉత్తరం వైపు
- 4:41వ్యాపించింది. అయితే మనం నిర్గుణ మరియు
- 4:44సగుణ గురించి తెలుసుకుందాం. భక్తి
- 4:46సాధువులో రెండు రకాలు ఉన్నాయి. వారు
- 4:48దేవుడిని ఎలా చూశారు అనే దాన్ని బట్టి
- 4:50వారిని విడదీశారు. నిర్గుణ సగుణ అనే రెండు
- 4:53భాగాలుగా విడదీశారు. నిర్గుణ అంటే
- 4:56దేవునికి ఆకారం లేదు అని నమ్మేవాళ్ళని
- 4:59నిర్గుణ అంటారు. సగుణ అంటే దేవుని కంటే ఒక
- 5:02రూపం ఉందని నమ్మేవాళ్ళని సగుణ అనే
- 5:05పిలుస్తారు. భక్తి ఉద్యమం ప్రధాన లక్షణం
- 5:08ఏంటంటే వీరు భగవంతుడు ఒకరే అని నమ్మేవారు.
- 5:11భక్తి అనగా వారిని వారు దేవుడికి
- 5:13సమర్పించుకోవడం అని చెప్పారు. అలానే
- 5:15మనుషులు అందరూ సమానంగా ఉండాలి. కులం వర్గ
- 5:18భేదాలు లేకుండా ఉండాలి అని చెప్పారు.
- 5:21అయితే ఇప్పుడు మనం భక్తి ఉద్యమంలో
- 5:23పాల్గొని ప్రోత్సహించిన వారి గురించి
- 5:25ఒకసారి చూద్దాం. అయితే ముందుగా మనం ద్వైతం
- 5:29విశిష్ట ద్వైతం అద్వైతం గురించి సింపుల్
- 5:31గా అర్థమయ్యేలాగా తెలుసుకుందాం. ద్వైతం
- 5:34అంటే మనిషి వేరు దేవుడు వేరు అని
- 5:36నమ్మేవారిని ద్వైతం అంటారు. అలానే విశిష్ట
- 5:39ద్వైతం అంటే మనిషి దేవుడిలోనే ఒక భాగమని
- 5:42నమ్మేవారిని విశిష్ట ద్వైతం అంటారు. అలానే
- 5:45అద్వైతం అంటే మనిషి దేవుడు ఇద్దరు ఒకరే
- 5:48అని నమ్మేవారిని అద్వైతం అంటారు. అయితే
- 5:51ముందుగా మనం శంకరాచార్య గురించి
- 5:53తెలుసుకుందాం. ప్రముఖ భక్తి సాధువులు
- 5:55ఒకరైన శంకరాచార్య కేరళలోని కలడలో
- 5:58జన్మించారు. ఈయన అద్వైతని నమ్మేవారు అంటే
- 6:02మనిషి దేవుడు ఇద్దరు ఒకరని నమ్మేవాడు.
- 6:04దేవుడికంటూ ఏ రూపం లేదని ఇతను నమ్మేవాడు.
- 6:07ఇతను ఏకమేవ అద్వైతం బ్రహ్మం మరియు బ్రహ్మ
- 6:10సత్యం జగత్ మిత్య జీవో బ్రహ్మాత్ర నపరాహ
- 6:13వంటి మాటలు చెప్పడంలో ఆయన ప్రసిద్ధి
- 6:15చెందారు. తర్వాత రామానుజ రామానుజులు
- 6:19విశిష్ట అద్వైత వాదాన్ని సంధించారు.
- 6:22దేవునికి లక్షణాలు ఉన్నాయని ఆయన
- 6:24నమ్మేవారు. ఆయన శ్రీ భాష్యం, వేదాంత సారం,
- 6:27గీత భాష్యం మరియు వేదాంత దీపాలను
- 6:30రచించారు. తరువాత మాధవాచార్య. కన్నడా
- 6:33భక్తి నాయకుడు మాధవాచార్య ఇతను ఏం
- 6:36చెప్పారంటే మనిషి మరియు దేవుడు వేరు అని
- 6:38చెప్పాడు. అతను దేవుని పూజించాలని మరియు
- 6:41ప్రార్థించాలని చెబుతారు. తరువాత నింబారక
- 6:44ఈయన వైష్ణవ భక్తుడు ఆయన తెలంగాణ
- 6:47ప్రాంతంలోని వైష్ణవ భక్తి ప్రచారకుడు.
- 6:50తరువాత వల్లభచారి ఇతను బెనారస్లో ఒక
- 6:54తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
- 6:56ఇతను తన శిష్యుడు సూరదాసు తో కలిసి ఉత్తర
- 6:59భారతదేశంలో కృష్ణ ఆరాధనను ప్రాచూర్యంలోకి
- 7:02తీసుకురావడంలో కీలిక పాత్ర పోషించాడు.
- 7:05తరువాత విద్యపతి విద్యపతి శివుడికి అంకితం
- 7:09చేసిన కవిత్వానికి ప్రసిద్ధి చెందాడు.
- 7:11ఇతను శివుడిని ప్రేమగా ఉగ్ అని
- 7:14సంబోధించాడు. తరువాత జ్ఞానేశ్వర్ అతను
- 7:17కులబేధలను పూర్తిగా వ్యతిరేకించాడు.
- 7:20తర్వాత నామదేవుడు 14వ శతాబ్దం మొదటి
- 7:23భాగంలో వికసించిన మహారాష్ట్ర సాధువు
- 7:26నామదేవుడు నామదేవుడు చాలా దూరం ప్రయాణించి
- 7:29ఢిల్లీలోని సూఫీ సాధువులతో చర్చలు
- 7:32జరిపాడు. తర్వాత సంత్ ఏక్నాథ్, తుకారాం,
- 7:36రామదాస్ మరియు రామనంద. అయితే భక్తి
- 7:39ఉద్యమంలో ప్రఖ్యాత పురుష నాయకులు మాత్రమే
- 7:42కాకుండా మహిళా నాయకులు కూడా ఈ ఉద్యమంలో
- 7:45కీలిక పాత్ర పోషించారు. ఆ సమయంలో మహిళలు
- 7:48గృహిణిలుగా భావించేవారు మరియు వారు ఇళ్లను
- 7:51వదిలి వెళ్ళడానికి అనుమతి లేదు. కానీ వారు
- 7:53దానిని నిరాకరించారు. మరియు వారు
- 7:56సాధువులుగా మారడం మొదలు పెట్టారు. అలా
- 7:58సాధువులుగా మారడం ద్వారా దేవుని
- 8:00మార్గాన్ని అనుసరించడానికి తమ ఇల్్లను
- 8:02కూడా విడిచిపెట్టారు. భక్తి ఉద్యమంలో
- 8:05పాల్గొన్న ముఖ్యమైన మహిళ నాయకుల గురించి
- 8:07ఒకసారి చూద్దాం. అక్క మహాదేవి అక్క
- 8:10మహాదేవి శివుని భక్తురాలు. ఆమె 12వ
- 8:13శతాబ్దంలోని దక్షిణ కర్ణాటకలో నివసించిన
- 8:16మహిళ భక్తురాలు ఆమెకు అక్క అనే బిరుదు
- 8:19ఉంది. తరువాత జనాబాయి జనాబాయి ఆమె క్షుద్ర
- 8:23కులానికి చెందిన భక్తురాలు 13వ శతాబ్దంలో
- 8:26జన్మించింది. అత్యంత ప్రసిద్ధ భక్తు
- 8:28సాధువుల్లో ఈమె కూడా ఒకరు. ఈమె 300 కంటే
- 8:31ఎక్కువ కవితలు రాశారు. తరువాత మీరాయి
- 8:35సంపూర్ణ పాలక రాజపుత్ర కుటుంబానికి చెందిన
- 8:37మీరాయి. ఈమె ఎక్కువగా కృష్ణుని
- 8:40ఆరాధించేవారు. ఈమె మేవర్ కుమారుడైన
- 8:43రాణసంగ్ భార్య. అయితే దేవుని పట్ల
- 8:45ఆమెకున్న ప్రేమ కారణంగా ఆమె తన భర్త మరియు
- 8:49పిల్లలను విడిచిపెట్టింది. ఆమె వివిధ
- 8:51పుణ్యక్షేత్రాలను సందర్శించింది. ఆమె
- 8:53కవితలు కృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమను
- 8:56చూపిస్తుంది. తరువాత ఆండాల్ ఈమె
- 8:59విష్ణువుకు అత్యంత భక్తురాలు. ఈమె
- 9:02ఎక్కువగా విష్ణువును పూజించేవారు.
- 9:04ఆల్బర్లో విష్ణువు పట్ల తనకున్న పవిత్ర
- 9:06ప్రేమను కవిత్వాత్మకంగా వివరించిన ఏకైక
- 9:10మహిళ ఆండాల్ తర్వాత బహినాబాయి బహినబాయి
- 9:14మహారాష్ట్ర అనుచరులు ఈమె 17వ శతాబ్దానికి
- 9:17చెందినది. శ్రామిత తరగతి మహిళల ప్రేరణ
- 9:20పొంది మహిళల గురించి పాటలు కంపోజ చేశారు.
- 9:23తర్వాత కారేకల్ అమ్మయ్యారు. అయితే మనం 63
- 9:27మంది నైనార్లు ఉన్నారని చెప్పుకున్నాం.
- 9:29కానీ వారిలో ముగ్గురు మాత్రమే మహిళలు
- 9:32ఉన్నారు. శివుడిని ఆరాధించే ముగ్గురు
- 9:34స్త్రీలలో ఈమె ఒకరు. ఈమె తన లక్ష్యాలను
- 9:37సాధించడానికి సన్యాసాన్ని స్వీకరించింది.
- 9:40ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో
- 9:42మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని
- 9:45సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో
- 9:47ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ
- 9:48కలుద్దాం.
About this transcript
This page contains the full transcript of Bhakti Movement || భక్తి ఉద్యమం || #history #bhaktimovement #telugu by Wanted History, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,067 words across 214 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.