Ashoka's Maurya Empire తెలుగులో || Ashoka The Great #history #mauryaempire #telugu — Transcript
Full transcript
- 0:00హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ప్రాచీన
- 0:02భారతికి సంబంధించి మౌర్య సామ్రాజ్యాన్ని
- 0:04పరిపాలించిన రాజుల గొప్ప రాజు అలానే
- 0:06చంద్రగుప్త మౌర్య యొక్క మనవడు మరియు
- 0:08బిందువర కుమారుడైన అశోకుడు గురించి
- 0:10తెలుసుకుందాం ఆయన శాసనాలు కట్టడాల గురించి
- 0:13చరిత్రలో చాలా గొప్పగా చెప్తారు రోడ్లకు
- 0:15రెండు వైపులా మొక్కలు నాటడం మనుషులకు
- 0:17జంతువులకు హాస్పిటల్స్ నిర్మించడం ఈయన
- 0:19పాలన నుంచే ప్రారంభమైంది అసలు అశోకుడికి
- 0:22మౌర్య సామ్రాజ్యం ఎలా వచ్చింది ఈయన ఎలా
- 0:24పరిపాలించారు చివరికి మౌర్య సామ్రాజ్యం
- 0:27ఎలా అఫలమైంది అనేది ఈ వీడియోలో డీటెయిల్
- 0:29గా తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో
- 0:30చంద్రగుప్త మౌర్య గురించి తెలుసుకున్నాం
- 0:32ఇంకా వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి
- 0:34చూడండి ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్
- 0:36చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో
- 0:38కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన టాపిక్
- 0:40లోకి వెళితే ప్రాచీన భారతదేశంలో మౌర్య
- 0:42సామ్రాజ్యం 321 bc నుండి 185 bc వరకు
- 0:46కొనసాగింది మరియు భారత ఉపఖండంలో ఎక్కువ
- 0:48భాగాన్ని ఆక్రమించిన మొదటి సామ్రాజ్యం 323
- 0:52bc లో భారతదేశం అలెగ్జాండర్ ది గ్రేట్
- 0:54వదిలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మగత
- 0:56సామ్రాజ్యాన్ని నంద వంశానికి చెందిన ధన
- 0:58నందులు పరిపాలించేవాడు అప్పుడు చంద్రగుప్త
- 1:00మౌర్య ధనానందుని ఓడించి మగధ
- 1:02సామ్రాజ్యాన్ని ఆక్రమించి దాన్ని మౌర్య
- 1:04సామ్రాజ్యంగా మార్చాడు అలా మౌర్య
- 1:06సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్య ఆయన తర్వాత
- 1:09ఆయన కుమారుడైన బిందుసార పరిపాలించారు
- 1:11వీళ్ళ తర్వాత వచ్చిన వారే అశోక ద గ్రేట్
- 1:14అశోకుని గురించి ఈరోజు అందుబాటులో ఉన్న
- 1:16చాలా సమాచారం అశోకుని శాస్త్రం ద్వారా
- 1:18వచ్చింది ఇవి అశోకుని జీవితం బౌద్ధ
- 1:20ఇతిహాసాల గురించి ప్రాచీన భారతదేశంలోని
- 1:23జీవితానికి సంబంధించిన వాటి గురించి
- 1:24చెబుతాయి అశోకుడు 304 bc లో మౌర్య
- 1:27సామ్రాజ్య పాలనలో పటలే పుత్ర బిందురుడికి
- 1:30మరియు రాణి ధర్మ దంపతులకు జన్మించారు
- 1:32అశోకుడు తన ఆయుధాలు మరియు తెలివితేటలతో
- 1:35మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన
- 1:37తెలివితేటలను బిందురుడు మెచ్చి అశోకుడిని
- 1:39ఉజ్జైని గవర్నర్ గా నియమించాడు అయితే
- 1:41బిందురుడికి అశోకుడితో పాటు ఇంకా మరి
- 1:43కొంతమంది కుమారులు కూడా ఉన్నారు అయితే
- 1:45కాలక్రమంలో అశోకుడు తండ్రి బిందురుడు
- 1:47మరణించాక సింహాసనం కోసం రాకుమారుల మధ్య
- 1:50పోరాటం జరిగినట్లు అందుబాటులో ఉన్న ఆధారను
- 1:53బట్టి తెలుస్తుంది బౌద్ధ గ్రంథాల ప్రకారం
- 1:55అశోకుడు తన 99 మంది సోదరులను చంపి తరువాత
- 1:58సింహాసనాన్ని స్వాధీనం చేసి చేసుకున్నాడు
- 2:00మరియు తన సోదరులు చిన్నవాడిన టిస్సను
- 2:02విడిచిపెట్టాడు బిందురుని మంత్రి అయిన
- 2:04రాధగుప్తుడు అశోకుడికి తన సోదరులతో పోరాటం
- 2:07చేయడానికి సహాయం చేశాడు ఈ వారసత్వ యుద్ధం
- 2:10నాలుగు సంవత్సరాలు జరిగింది అశోకుడు 273
- 2:13bc నుంచి 232 bc వరకు ఈ సామ్రాజ్యాన్ని
- 2:16పరిపాలించాడు అయితే ఈయనకి వీరు సోదరులకు
- 2:18జరిగిన యుద్ధం 273 నుంచి 269 bc
- 2:21మధ్యకాలంలో జరిగింది ఈయన 273 bc నుంచి ఆ
- 2:24సామ్రాజ్యాన్ని పరిపాలించిన అధికారికంగా
- 2:26పట్టాభిషేకం మాత్రం 269 bc లో జరిగింది
- 2:29అయితే పురాణాల ప్రకారం అశోకుడు రాజు
- 2:31అయినప్పుడు అతను చెడు స్వభావం కలవాడని
- 2:33క్రూరమైన వాడని చెప్తున్నాయి అతను తన
- 2:36ఖైదీలను చిత్ర హింసలకు గురిచేసి చంపడానికి
- 2:38ఒక టార్చర్ చాంబర్ ని కూడా నిర్మించాడు
- 2:40ఇది అతనికి చండోశోక అని పేరు
- 2:42తెచ్చిపెట్టింది చండోశోక అంటే క్రూరమైన
- 2:45వాడు అని అర్థం అతను రాజు అయిన తర్వాత
- 2:47అతను విజయం ద్వారా తన సామ్రాజ్యాన్ని
- 2:49విస్తరించడం ప్రారంభించాడు అశోకుని
- 2:51సామ్రాజ్యం పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ నుండి
- 2:53తూర్పున బంగ్లాదేశ్ వరకు విస్తరించింది
- 2:55ఇది ప్రస్తుత కేరళ మరియు తమిళనాడు మరియు
- 2:57ఆధునిక శ్రీలంక మినహా మొత్తం భారత
- 3:00ఉపగండాన్ని కవర్ చేసింది ప్రస్తుతం నేపాల్
- 3:02మరియు పాకిస్తాన్ తో సహా భారతదేశం అంతటా
- 3:05అశోకుడు అనేక శాసనాలను నిర్మించాడు ఈయనకి
- 3:08దేవనం ప్రియ అనే పేరు కూడా ఉంది దేవనం
- 3:10ప్రియ అంటే దేవునికి ప్రియమైన వాడు అని
- 3:12అర్థం అయితే అశోకుడు ఉజ్జైనీయులు గవర్నర్
- 3:14గా ఉన్న సమయంలో విదేశ పట్టణానికి చెందిన
- 3:17వైశ్య శస్త్రీ అయిన మహాదేవుని ప్రేమించి
- 3:19వివాహం చేసుకున్నాడు అశోకుడు
- 3:21ప్రతిష్టాత్మకమైన చక్రవర్తి మరియు అతను తన
- 3:23చిన్న వయసులో తన తండ్రి సలహాను అనుసరించి
- 3:26అనేక తిరుగుబాట్లు అణచివేశాడు అశోకుడు
- 3:28ఎల్లప్పుడూ అద్భుతమైన కమాండర్ మరియు అతను
- 3:30ఉజ్జైని మరియు తక్షశీలలో తన
- 3:32సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటును
- 3:34అందించడానికి బాధ్యత వహించాడు అతను
- 3:37కనికారం లేకుండా ఉండేవాడు ఉత్తర భారతీయ
- 3:39గ్రంథంలో అశోకుడు హింసాత్మక రాజు అని ఉంది
- 3:41అశోకుని పాలనలో అలానే ఆయన జీవితంలో
- 3:44కీలకమైన మలుపు ఏదైనా ఉందంటే అది కళింగ
- 3:46యుద్ధం యుద్ధం తర్వాత అశోకుడు హింసాత్మక
- 3:49రాజు నుంచి గొప్ప రాజుగా మారాడు అశోకుడు
- 3:52తన పట్టాభిషేకం జరిగిన తొమ్మిది సంవత్సరాల
- 3:54తర్వాత అంటే 261 బీసీ లో కళింగ యుద్ధం
- 3:57చేశాడు కళింగ అంటే ప్రస్తుత ఒడిస్సాను గతం
- 4:00ఒరిస్సా అని పిలుస్తారు కళింగ చాలా
- 4:02ముఖ్యమైన ఓడరేవులు మరియు బలమైన నౌకదలను
- 4:04కలిగి ఉంది మౌర్య సామ్రాజ్యం యొక్క
- 4:06అంచుల్లో ఉన్న ఈ శక్తివంతమైన కళింగ
- 4:08రాష్ట్రం మౌర్య సామ్రాజ్యానికి సమస్యగా
- 4:10మారింది అయితే కళింగ రాష్ట్రం 321 బీసీ లో
- 4:14అంటే మగధ సామ్రాజ్యం పతనం అయ్యే వరకు మగధ
- 4:16ఆధీనంలోనే ఉంది ఆ తర్వాత చంద్రగుప్త
- 4:18మౌర్యుడు ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని
- 4:20అనుకున్నాడు కానీ అది విఫలమైంది అతని
- 4:22తర్వాత అతని మనవడు అశోకుడు మౌర్య సింహాసనం
- 4:25పైకి వచ్చిన తర్వాత కళింగపై యుద్ధం చేశాడు
- 4:28కళింగ యుద్ధ సమయంలో కళింగ ఒక రాజు రాజా
- 4:30అనంత పద్మనాభ అతను యుద్ధంలో మౌర్య
- 4:33సైన్యంతో ధైర్యంగా పోరాడారు ఈయన పాదతి దళం
- 4:36అశ్విక దళం మరియు ఏనుగులు కలిగి ఉండే
- 4:38శక్తిని కలిగి ఉన్నాడు దీని సంఖ్య 60000
- 4:40పాదతి దళం 1000 అశ్విక దళాలు మరియు 700
- 4:43ఏనుగులు కొన్ని రికార్డ్స్ ప్రకారం కళింగ
- 4:46సైన్యం కన్నా మౌర్య సైన్యం చాలా పెద్దది
- 4:48అశోకని 13 వ శాసనం ప్రకారం యుద్ధంలో లక్ష
- 4:51మంది ప్రజలు మరణించారు మరియు దాదాపు 15
- 4:54లక్షల మంది బందీలుగా మారారు మరియు కళింగ
- 4:57యుద్ధం ఇతర కారణాల వల్ల చాలా మంది
- 4:59మరణించారు అశోకుని ఆధ్వర్యంలోని మౌర్యుడు
- 5:01విజయం సాధించినప్పటికీ ఈ యుద్ధం వల్ల
- 5:03సంభవించిన అపారమైన రక్తపాతానికి రాజు
- 5:06అశోకుడు తీవ్రంగా చలించిపోయాడు ఈ
- 5:08రక్తపాతాన్ని చూసిన తర్వాత అశోకుడు ఇంకా
- 5:10యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు
- 5:12అలానే యుద్ధం వల్లే అశోకుడు ఒక మంచి
- 5:14రాజుగా మారాడు హింస విధానాన్ని పక్కన
- 5:16పెట్టాడు అలానే అశోకుడు తన రాష్ట్రంలో
- 5:19పరిపాలన విధానాన్ని మార్చాడు ఈ యుద్ధం
- 5:21అశోకుని తన జీవితాంతం అహింస సత్యం మరియు
- 5:24ధర్మ విజయానికి అంకితం చేయడానికి
- 5:25ప్రేరేపించింది యుద్ధంలో ఘన విజయం
- 5:27సాధించాక యుద్ధాలు చేయనని ఏకైక రాజు
- 5:30అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అశోకుడు
- 5:33బౌద్ధ మతం స్వీకరించారు ఈ విషయం రాజస్థాన్
- 5:35లో లభించిన బాబు శాసనంలో ఉంది బౌద్ధ మతం
- 5:38స్వీకరించిన రెండున్నర ఏళ్ల తర్వాత ఇతడు
- 5:41బౌద్ధ భిక్షుగా మారాడు భిక్షువు దుస్తులను
- 5:43రాజ్యపాలన చేశాడు దివ్యవాదన అనే బౌద్ధ మత
- 5:46గ్రంథం ప్రకారం అశోకుడు ఒక జైలును
- 5:48నిర్మించి అందులో భిక్షుగా మారిన సముద్ర
- 5:50అనే వైశ్యువుని ఉంచాడు ఈయన ఒకే సమయంలో
- 5:53సుమారు 84 వేల స్తూపాలు నిర్మించి బౌద్ధ
- 5:55మత వ్యాప్తికి ఎంతో కృషి చేశాడు
- 5:57బ్రహ్మగిరి శిల శాసనంలో అశోకుడు రెండున్నర
- 6:00ఏళ్లకు పైగా సామ్య బౌద్ధ భిక్షగా ఉన్నట్లు
- 6:02ఉంది అశోకుడు సింహాసనం అధిష్టించిన
- 6:04పదేళ్లకు బౌద్ధ వృక్షాన్ని దర్శించాడు
- 6:06అలానే అశోకుడు స్వయంగా వివిధ పర్యటనలు
- 6:08చేసి ప్రజల బౌద్ధ మతంపై అభిమానం పెరిగేలా
- 6:11చేశాడు పూజలు హింసయుత కార్యక్రమాలను
- 6:13నిషేధించాడు అశోకుడు ఒకటో శిలా శాసనంలో
- 6:15జీవ హింసను నిషేధించినట్లు ఉంది బుద్ధుడి
- 6:18ప్రధాన నగరాలైన గయ్య కపిలి వాస్తు
- 6:20శ్రావస్తి ఖుషి నగరాలను దర్శించి అక్కడి
- 6:23పనులను రద్దు చేశాడు అశోకుని ధర్మం ఏం
- 6:25చెప్తుందంటే ప్రజలు తమ తల్లిదండ్రులకు
- 6:28విధేయత చూపాలని బ్రాహ్మణులు మరియు బౌద్ధ
- 6:30సన్యాసులకు గౌరవం ఇవ్వాలని బానిసలు
- 6:32సేవకులపై దయ చూపాలని చెబుతుంది ప్రజలు
- 6:35మంచిగా ప్రవర్తిస్తే స్వర్గం పొందుతారని
- 6:37అశోకుడు అభిప్రాయపడ్డాడు అశోకుడి పాలనలో
- 6:39బౌద్ధ మతం భారతదేశంలో ఒక వెలుగు వెలిసింది
- 6:42బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి అశోకుడు
- 6:44కొంతమందిని నియమించాడు అలానే అశోకుడు
- 6:46మొదటి భార్య పిల్లలైన మహేంద్రున్ని
- 6:48సంఘమిత్రుడిని బౌద్ధ మతం ప్రచారం
- 6:50చేయడానికి శ్రీలంకకు పంపించాడు ఇప్పుడు
- 6:53అశోకుడు చండోశోక నుంచి ధర్మ శోకగా అయ్యాడు
- 6:55అంటే క్రూరమైన వాడి నుంచి మంచిగా మారాడు
- 6:58మొగలి పుట్ట టీసా అనే బౌద్ధ సన్యాసి
- 7:00అతనికి గురువయ్యారు అశోకుడు తన
- 7:02ప్రజలందరినీ తన పిల్లలుగా భావించాడు మరియు
- 7:05ప్రజల సంక్షేమాన్ని చూసుకోవడం రాజు యొక్క
- 7:06విధిని నమ్మాడు తన శాసనం ద్వారా ప్రతి
- 7:09ఒక్కరు తల్లిదండ్రులకు సేవ చేయాలని
- 7:11ఉపాధ్యాయులను గౌరవించాలని మరియు అహింస
- 7:13మరియు సత్యాన్ని పాటించాలని చెప్పాడు
- 7:15అన్ని మతాల పట్ల సహనం పాటించాలని అందరిని
- 7:18గౌరవించాలని ఆయన చెప్పారు అతను ధర్మం
- 7:21ద్వారా విజయం సాధించాలని కోరుకున్నాడు
- 7:22యుద్ధం కాదు ధమ్మ విధాన వ్యాప్తి ధర్మ
- 7:25విధానం వ్యాప్తి చేసేందుకు అశోకుడు ధర్మ
- 7:27మహామత్యులు అనే ఉద్యోగులు నియమించాడు వీరు
- 7:30దేశ విదేశాలు వీటిని ప్రచారం చేశారు
- 7:32అశోకుడు ఐదవ శిలా శాసనంలో వీరి ప్రస్తావన
- 7:34ఉంది జనసంచారం ఎక్కువ ఉండే ప్రాంతాలు
- 7:37ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద తన శాసనాలు
- 7:39వేయించాడు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం
- 7:41ఖైదీల శిక్షలు తగ్గించడం వారి కుటుంబాలకు
- 7:44ధన సహాయం చేయడం వృద్ధులను ఆదుకోవడం
- 7:46చేసేవారు రాజ్య ఉద్యోగులు ప్రతి ఐదేళ్లకు
- 7:48ఒకసారి తమ ప్రాంతంలో ధర్మ ప్రచారం చేయాలని
- 7:51అశోకుడు ఆజ్ఞాపించాడు సమాజంలో శాంతిని
- 7:53నెలకొలపడానికి మానవులు మంచి మార్గంలో
- 7:56నడిచేందుకు ధర్మ విధానం ఎంతగానో
- 7:58తోడ్పడింది దీనివల్ల అశోకుడు తన
- 8:00లక్ష్యాన్ని చేరగలిగాడు భారతదేశంలోని
- 8:02ప్రజలందరి మధ్య సత్య సంబంధం నెలకొన్నాయి
- 8:04వారు స్వేచ్ఛగా అన్ని ప్రాంతాలు
- 8:06తిరగగలిగారు అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికి
- 8:09కృషి చేస్తూనే పరిపాలన పట్ల శ్రద్ధ
- 8:11వహించాడు ఉద్యోగుల సాయంతో ప్రజా సంక్షేమ
- 8:13కార్యక్రమాలు నిర్వహించాడు బావులు
- 8:15తవ్వించి చెట్లు నాటించి విశ్రాంతి గృహాలు
- 8:18నిర్మించి రోడ్లకు రెండు వైపులా చెట్లు
- 8:20నాటి అశోకుడు ప్రారంభించాడు అలానే వ్యవసాయ
- 8:22అభివృద్ధికి కృషి చేశాడు ఏ సమయంలోనైనా
- 8:25ప్రజా సమస్యలు అవసరాలు తనకు చెప్పవచ్చని
- 8:27అశోకుడు పేర్కొన్నాడు మానవులకు పశువులు
- 8:30హాస్పిటల్స్ నిర్మించాడు అశోకుడు స్వయంగా
- 8:32శిలలు స్తంభాలపై తన ఆశయాలు పథకాలను
- 8:35సంక్షేమ కార్యక్రమాలను చెక్కించాడు వీటిలో
- 8:38మొత్తం 14 శిల ఏడు స్తంభ శాసనాలు ఉన్నాయి
- 8:40ఇవి ఢిల్లీ ఎర్రగుడి మధుర శ్రీనగర్ నందన్
- 8:43ఘాట్ రాంపూర్వ సార్నద్ మొదలైన ప్రదేశాల్లో
- 8:46లభించాయి మన దేశ చరిత్రలో మొట్టమొదటి
- 8:48శాసనాలు వేయించింది అశోకుడు ఇవి బ్రహ్మి
- 8:51కరోస్టి గ్రీక్ అరబిక్ లీప్ లో ఉన్నాయి ఈ
- 8:54శాసనంలో అశోకుడి జీవితం అతని దేశీ విదేశీ
- 8:56విధానాలు మొదలైన విషయాలు ఉన్నాయి ఈ
- 8:59శాసనంలో ఒక ధర్మం యొక్క కొత్త మతం అని
- 9:01చాలా మంది తప్పుగా అనుకుంటారు కానీ
- 9:03శాసనాలు మతం కాదు ఇది సరైన జీవన
- 9:05విధానాన్ని నిర్దేశిస్తుంది ధర్మం యొక్క
- 9:08లక్షణాలు అతని రాతి శాసనాలపై చెక్కబడ్డాయి
- 9:10అవేంటో ఒకసారి చూద్దాం మొదటి శాసనం ఏంటంటే
- 9:13జంతుబలి నిషేధం రెండవ శాసనం బావులు
- 9:16నిర్మించడం మరియు చెట్లు నాటడం మూడవ శాసనం
- 9:18తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గౌరవం
- 9:20ఇవ్వాలి నాలుగవ శాసనం మరణ శిక్షల రద్దు
- 9:24ఐదవ శాసనం బానిసలు సేవకుల పట్ల మంచిగా
- 9:27ఉండాలి ఆరవ శాసనం మూఢ ఆచారాలు నిరోత్సహ
- 9:30పరచడం ఏడవ శాసనం అన్య మతాలను గౌరవించడం
- 9:33ఎనిమిదవ శాసనం మానవ మరియు జంతువులకు
- 9:36ఆరోగ్య సంరక్షణ అందించడం తొమ్మిదవ శాసనం
- 9:38బౌద్ధ సన్యాసి మరియు బ్రాహ్మణులను
- 9:40గౌరవించాలి 10వ శాసనం ధర్మ విజయానికి
- 9:43ప్రాధాన్యత ఇవ్వాలి 11వ శాసనం వృద్ధులకు
- 9:46మరియు పేదలకు సహాయం చేయాలి 12వ శాసనం
- 9:49సత్యాన్ని పాటించాలి అశోకుడు తన 37 వ పాలన
- 9:52సంవత్సరంలో 232 బీసీ లో మరణించాడు తన
- 9:55చివరి రోజుల్లో అశోకుడు తీవ్ర
- 9:56అనారోగ్యానికి గురయ్యాడు మరియు చివరికి
- 9:59మరణించాడు అశోకుడు మరణించే సమయానికి మౌర్య
- 10:02సామ్రాజ్యం క్షీణించడం ప్రారంభించింది
- 10:04అశోకుడు రాష్ట్ర ఖజానా నుండి బౌద్ధ
- 10:05సంఘాలకు విపరీతంగా విరాళాలు ఇవ్వడం దానితో
- 10:08పాటు ఆయన ఆస్తులు కూడా సంఘానికి విరాళంగా
- 10:10ఇచ్చాడు దీనివల్ల రాజ్యంలో సంపద బరువు
- 10:12వచ్చింది అలానే ఈ కాలంలో అశోకుని కొన్ని
- 10:14శాసనాలు బ్రాహ్మణులకు పని లేకుండా చేశాయి
- 10:17ఇలాంటి ప్రధాన కారణాల వల్ల బ్రాహ్మణులకు
- 10:19పూజలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది
- 10:22దాని వల్ల వీళ్ళకి బహుమతులు సరిగ్గా
- 10:24వచ్చేవి కాదు అశోకుని పాలన తర్వాత మౌర్య
- 10:26సామ్రాజ్యం క్షీణించింది మరియు తర్వాత
- 10:28రాజులు కొద్ది కాలం మాత్రమే పాలించారు
- 10:30చివరి మౌర్య రాజు బృహద్రత్తుడు 187 బీసీ
- 10:34లో బృహద్రత్తున్ని అతని సైనిక కమాండర్
- 10:36అయిన పుష్యమిత్ర శృంగ హత్య చేస్తాడు అలా
- 10:38మౌర్య వంశం నాశనం అవుతుంది పైగా దీనికి
- 10:41బ్రాహ్మణుల తిరుగుబాటు కూడా తోడై మొత్తం
- 10:43మౌర్య వంశం భారతదేశంలో కనబడకుండా పోయి
- 10:45పుష్యమిత్ర శృంగ వంశం ఏర్పడుతుంది ఇంకా
- 10:48ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియోలో
- 10:50మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం
- 10:52నెక్స్ట్ వీడియోలో సృంగ కానవ రాజ్యాలు
- 10:54హిందూ గ్రీకుల గురించి పూర్తిగా
- 10:55తెలుసుకుందాం ఈ వీడియోకి మీ సపోర్ట్ గా
- 10:57లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్
- 10:59ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్
- 11:01నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం
About this transcript
This page contains the full transcript of Ashoka's Maurya Empire తెలుగులో || Ashoka The Great #history #mauryaempire #telugu by Wanted History, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,429 words across 281 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.