APPSC Group 2 Prelims |మొఘల్ కళలు, వాస్తుశిల్పం & సాహిత్యం Top 40 Most Expected MCQs|Indian History — Transcript
Full transcript
- 0:00గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం.
- 0:02నిన్నటి వీడియోలో మనం మొగల్ పరిపాలన మరియు
- 0:04సామాజిక పరిస్థితుల గురించి
- 0:06నేర్చుకున్నాం. దానికి మీరు ఇచ్చిన
- 0:07రెస్పాన్స్ అద్భుతం అయితే ఏపపిఎస్సి
- 0:10గ్రూప్ 2 ప్రీలిమ్స్ సిలబస్ లో మార్కులు
- 0:12స్కోర్ చేయడానికి మరో కీలకమైన ఏరియా అదే
- 0:15మొగల్ కాలం నాటి కలలు వాస్తు శిల్పం మరియు
- 0:18సాహిత్యం ఆర్ట్ ఆర్కిటెక్చర్ లిటరేచర్
- 0:21కేవలం తాజ్మహల్ ఎర్రకోట అంటేనే వాస్తు
- 0:23శిల్పం కాదు వాటి వెనుక ఉన్న టెక్నిక్స్
- 0:26మరియు పదజాలం పరీక్షల్లో చాలా ముఖ్యం.
- 0:28ఈరోజు వీడియోలో మొగల్ వాస్తు శిల్పంలోని
- 0:30పీత్రదురా శైలి చార్బాగ్ పద్ధతి నుండి
- 0:33మొదలుపెట్టి పర్షియన్ సాహిత్యంలో అత్యంత
- 0:35ప్రాముఖ్యత కలిగిన అక్బర్ నామా బాబర్ నామా
- 0:38మరియు హుమాయున్ నామా వంటి గ్రంథాల వరకు
- 0:41అలాగే అప్పటి భాషా వికాసం మీద టాప్ 40
- 0:44మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసిక్యూస్ ని
- 0:45పూర్తి విశ్లేషణతో చూడబోతున్నాం. గత
- 0:47పరీక్షల ట్రెండ్ ను బట్టి చూస్తే ఈ ఏరియా
- 0:50నుండి ఇన్ డెప్త్ బిట్స్ వచ్చే అవకాశం
- 0:51అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి ఈరోజు
- 0:53పడుతున్న ఈ కష్టం రేపటి మీ గౌరవానికి
- 0:56పునాది. ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి
- 0:58చూసినా పర్లేదు కానీ మీ మీద మీరు నమ్మకం
- 1:00కోల్పోకండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా
- 1:02మొగల్ సాంస్కృతిక వైభవం పై టాప్ 40
- 1:05ఎంసిక్యూస్ మొదలు పెడదాం. సో గ్రూప్ట
- 1:07ప్రిలిమ్స్ లో భాగంగా ఇండియన్ హిస్టరీ
- 1:09యూనిట్ 2 లో మొగల్ ఎంపైర్ మీద ఈరోజు
- 1:12డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటో చూద్దాం. సో
- 1:14మొగల్ ఎంపైర్ లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్
- 1:16మీద అదేవిధంగా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ సో
- 1:19ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తూ టాప్ 40
- 1:21ఎంసిక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. ఆర్ట్
- 1:23అండ్ ఆర్కిటెక్చర్ లో రెడ్ సాండ్ స్టోన్
- 1:25అదేవిధంగా వైట్ మార్బుల్స్ ఇండో ఇస్లామిక్
- 1:28ఫోర్ట్ ఆర్కిటెక్చర్ అండ్ స్పెషల్ టర్మ్స్
- 1:30అన్ని కవర్ చేయడం జరిగింది. అండ్ దాంతో
- 1:32పాటు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ లో
- 1:34ఆటోబయోగ్రఫీస్ ట్రాన్స్లేషన్స్ దాంతో పాటు
- 1:36పెయింటింగ్స్ అండ్ మ్యూజిక్ సో ఈ టాపిక్స్
- 1:39అన్ని కవర్ చేయడం జరిగింది లేట్ చేయకుండా
- 1:41క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్
- 1:43క్వశ్చన్ డబల్ డోమ్ డబల్ డోమ్ అంటే రెండు
- 1:46అంతస్తుల గుమ్మటం మరియు ఎత్తైన ప్రవేశ
- 1:49ద్వారం కారణంగా ఈ క్రింది మొగల్ కట్టడాలలో
- 1:51దేనిని తాజ్మహల్ యొక్క నమూనా తాజ్మహల్
- 1:55యొక్క నమూనా అని పిలుస్తారు. ఇంపార్టెంట్
- 1:57క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి
- 2:01హుమాయున్ స్తోం హుమాయున్ సమాధి ఢిల్లీలోని
- 2:05హుమాయున్ సమాధిని హమీదా బాను బేగం
- 2:07నిర్మించారు. నేమ్ కూడా మనకి ఇంపార్టెంట్
- 2:09హమీదా బాను బేగం నిర్మించారు. ఇందులో
- 2:12మొట్టమొదటిసారిగా పర్షియన్ శైలి ఏ శైలి
- 2:15అని అడిగితే పర్షియన్ శైలిలో డబల్ డోంట్
- 2:18ఉపయోగించడం జరిగింది. ఇది చూడడానికి
- 2:20తాజ్మహల్ వలె ఉండడం వల్ల దీనిని తాజ్మహల్
- 2:23కి నమూనాగా భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్
- 2:26హిందూ ఇతిహాసం మహాభారతం పర్షియన్ భాషలోకి
- 2:29అనువదించబడిన గ్రంథం పేరు ఏంటి? కరెక్ట్
- 2:32ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రజ్నామా. అక్బర్
- 2:37కాలంలో మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి
- 2:40రజ్నామా యుద్ధాల పుస్తకం అనే పేరుతో
- 2:42అనువదించారు. దీనిని ఫైజీ అబ్దుల్ ఖాదిర్
- 2:45బదౌని వంటివారు పూర్తి చేశారు. నెక్స్ట్
- 2:48క్వశ్చన్ పాలరాతిపై విలువైన రత్నాల
- 2:51పొదుగుడు పని అయిన పియత్రాదురా పద్ధతిని
- 2:55మొదటిసారిగా ఏ మొగల్ కట్టడంలో భారీగా
- 2:58ఉపయోగించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 3:01సి తోంబా ఇత్మద్ ఉద్ దౌల ఇత్మద్ ఉద్ దౌలా
- 3:05సమాధి ఆగ్రాలోని ఇత్మద్ ఉత్ దౌల సమాధిని
- 3:10నూర్జహాన్ తన తండ్రి గుర్తుగా
- 3:11నిర్మించింది. దీనిని జువెల్ బాక్స్ ఇది
- 3:14కూడా ఇంపార్టెంట్ జువెల్ బాక్స్ అని కూడా
- 3:16అంటారు. మొట్టమొదటిసారిగా పూర్తి
- 3:18పాలరాతితో నిర్మించిన కట్టడం మరియు
- 3:21పియత్రాదురా పనిని భారీగా వాడిన కట్టడం
- 3:24ఇదే. నెక్స్ట్ క్వశ్చన్
- 3:26సిర్ఈ అక్బర్ అనే పేరుతో ఉపనిషత్తులను
- 3:29పర్షియన్ భాషలోకి అనువదించిన మొగల్
- 3:31యువరాజు ఎవరు? సిర్ ఈ అక్బర్ కరెక్ట్
- 3:34ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దారా షికో షాజహాన్
- 3:38పెద్ద కుమారుడైన దారా షికో గొప్ప పండితుడు
- 3:41ఇతను 52 ఉపనిషత్తులను సిర్ఈ అక్బర్ గొప్ప
- 3:45రహస్యం అనే పేరుతో పర్షియన్ భాషలోకి
- 3:48అనువదించారు. ఏ భాషలోకి అని కూడా మనల్ని
- 3:50అడుగుతారు. పర్షియన్ భాష నెక్స్ట్
- 3:53క్వశ్చన్ పక్షులు మరియు జంతువుల
- 3:55చిత్రపటాలను వేయడంలో నిపునుడైన ఏ
- 3:57చిత్రకారుడికి జహంగీర్ నాదిర్ ఉల్ అస్్ర
- 4:01అనే బిరుదు ఇచ్చారు. సో మనకి లిటరేచర్ కి
- 4:05వచ్చేసరికి బిరుదులు ఉంటాయన్నమాట.
- 4:07చిత్రకారులకి గాని అదేవిధంగా రచయితలకి
- 4:09గాని బిరుదులు కొన్ని బిరుదులు ఇవ్వడం
- 4:11జరిగింది సో వాటి గురించి అయితే మనల్ని
- 4:12అడుగుతూ ఉంటారు. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్
- 4:15ఆప్షన్ బి ఉస్తాద్ మన్సూర్ జహంగీర్ కాలంలో
- 4:20చిత్రలేఖనం గరిష్ట స్థాయికి చేరింది ఇది
- 4:22కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి కాలంలో
- 4:25అంటే జహంగీర్ కాలంలో ఉస్తాద్ మన్సూర్
- 4:27అరుదైన పక్షులు ఉదాహరణకు సైబీరియన్ క్రేన్
- 4:30మరియు పూలను చిత్రించడంలో ప్రసిద్ధి
- 4:32చెందారు అందుకే అతనికి ఆ బిరుద అయితే
- 4:34లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ రెండవ మొగల్
- 4:38చక్రవర్తి జీవిత చరిత్ర అయిన హుమాయున్
- 4:40నామాను ఎవరు రచించారు? హుమాయున్ నామా.
- 4:43కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుల్బదన్
- 4:47బేగం. హుమాయున్ సోద అయిన గుల్బదన్ బేగం
- 4:50అక్బర్ అభ్యర్థన మేరకు హుమాయున్ నామాన్ని
- 4:53రచించారు. ఇది మొగల్ అంతఃపుర విశేషాలను
- 4:55మరియు హుమాయున్ కష్టాలను వివరిస్తుంది.
- 4:58నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఫతేపూర్
- 5:00సిక్రీలో నిర్మించిన బులంద్ దర్వాజా ఏ
- 5:03ప్రాంతంపై సాధించిన విజయానికి గుర్తుగా
- 5:05నిర్మించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్
- 5:07బులంద్ దర్వాజా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్
- 5:09ఆప్షన్ సి గుజరాత్. 1572 73 లో అక్బర్
- 5:14గుజరాత్ పై సాధించిన విజయానికి చిహ్నంగా
- 5:16ఫతేపూర్ సిక్రిీలో ఎక్కడ అంటే ఫతేపూర్
- 5:19సిక్రిీలో ప్రపంచంలోనే ఎత్తైన ప్రవేశ
- 5:21ద్వారమైన బులంద్ దర్వాజాను నిర్మించారు.
- 5:24నెక్స్ట్ క్వశ్చన్ స్వయంగా వీణ వాయించడంలో
- 5:28ప్రవీణుడైనప్పటికీ రాజ దర్బారులో
- 5:30సంగీతాన్ని నిషేధించిన మొగల్ చక్రవర్తి
- 5:33ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్
- 5:35ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఔరంగజేబ్ ఔరంగజేబ్
- 5:38ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తూ
- 5:41వినోదాన్ని మరియు సంగీతాన్ని వినోదాన్ని
- 5:44మరియు సంగీతాన్ని దర్బారులో నిషేధించారు
- 5:46కానీ చిత్రంగా ఇతని కాలంలోనే అత్యధిక
- 5:49పర్షియన్ సంగీత గ్రంథాలు వ్రాయబడ్డాయి.
- 5:52నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ పరిపాలన గురించి
- 5:55వివరించే ఇన్ ఈ అక్బరి ఏ గొప్ప గ్రంథంలో
- 5:58ఒక భాగం?
- 5:59ఐన్ ఈ అక్బరి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 6:04అక్బర్ నామ అక్బుల్ ఫజల్ రచించిన అక్బర్
- 6:08నామా మూడు భాగాలుగా ఉంటుంది. దానిలో మూడవ
- 6:11భాగమే ఐన్ ఈ అక్బర్ ఇది అక్బర్ కాలం నాటి
- 6:14గణంగాలు పరిపాలన మరియు సామాజిక విషయాలను
- 6:17వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్
- 6:21నీటి కాలువల ద్వారా తోటను నాలుగు భాగాలుగా
- 6:23విభజించే చార్ బాగ్ తోటను నాలుగు భాగాలుగా
- 6:27విభజించే చార్ బాగ్ శైలి లోని
- 6:29నిర్మించబడిన మొగల్ కట్టడం ఏది? కరెక్ట్
- 6:32ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తాజ్మహల్. మొగలు
- 6:36పర్షియన్ శైలి అయిన చార్ బాగ్ భారతదేశంలో
- 6:40ప్రవేశపెట్టారు. తాజ్మహల్ ముందు భాగంలో
- 6:42ఉండే తోట ఈ శైలిలోనే నిర్మించబడింది.
- 6:45బాబర్ దీనిని రాంబాగ్ లో మొదలుపెట్టగా
- 6:48షాజహాన్ దీన్ని అత్యున్నత స్థాయికి
- 6:50తీసుకువెళ్లారు.
- 6:51ఇలాంటి శైలి మీద కూడా మనల్ని క్వశ్చన్స్
- 6:54అయితే అడుగుతూ ఉంటారు. సో ఈచ్ అండ్ ఎవరీ
- 6:55శైలి కూడా టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా
- 6:57మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్
- 6:59హుమాయున్ పర్షియా నుండి భారత దేశానికి
- 7:02తీసుకువచ్చిన మరియు అత్యంత మరియు తర్వాత
- 7:05అక్బర్ చిత్రలేఖనశాలకు నాయకత్వం వహించిన
- 7:08ప్రసిద్ధ పర్షియన్ చిత్రకారుడు ఎవరు?
- 7:11కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. అబ్దుస్
- 7:14సమద్. హుమాయున్ తన ప్రవాస కాలంలో మీర్
- 7:18సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్ అనే ఇద్దరు
- 7:21గొప్ప చరిత్రకారులను కలిశారు. వారిని తనతో
- 7:24పాటు భారతదేశానికి తీసుకువచ్చారు.
- 7:26అబ్దుల్స్ సమద్ కు అక్బర్ షిరిన్ కలం తీపి
- 7:30కలం ఇంపార్టెంట్ తీపి కలం అనే బిరుదును
- 7:33కూడా ఇచ్చారు. మనకి తెలుగులో అయితే ఎవరు
- 7:36షిరిన్ కలం సో ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా
- 7:38మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్
- 7:40మొగల్ కాలంలో ఈ క్రింది వాటిలో ఏ గ్రంథాలు
- 7:43పర్షియన్ భాషలోకి అనువదించబడ పడ్డాయి?
- 7:46ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 7:48ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబవ్. లీలావతి గణిత
- 7:53శాస్త్రం ఒకటి దాంతో పాటు రాజతరంగని
- 7:55అధర్వన వేదం. అక్బర్ కాలంలో ఒక ప్రత్యేక
- 7:58అనువాద విభాగం ట్రాన్స్లేషన్
- 8:00డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ అనువాద విభాగం
- 8:02ఉండేది ఫైజి లీలావతిని ఈ నేమ్స్ కూడా మనకి
- 8:05ఇంపార్టెంట్ ఫైజి లీలావతిని ముల్లాషా
- 8:08మహమ్మద్ రాజతరంగినిని
- 8:11మరియు హజీ ఇబ్రహీం
- 8:14సర్హిందీ అధర్వన వేదాన్ని పర్షియన్
- 8:17భాషలోకి అనువదించారు. సో ఎవరెవరు దేన్ని
- 8:19అనువదించారు అనేది మనకి ఇంపార్టెంట్
- 8:21నేమ్స్ అయితే నోట్ చేసుకోండి. ఏ భాష ఏ
- 8:24లాంగ్వేజ్ లోకి అంటే పర్షియన్ లాంగ్వేజ్
- 8:27నెక్స్ట్ క్వశ్చన్
- 8:30మొగల్ వాస్తు శిల్పంలో ఫతేపూర్ సిక్రిీ
- 8:32లోని పంచ్ మహల్ ఏ నిర్మాణాల రూపకల్పన
- 8:35ద్వారా ప్రభావితమైంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్
- 8:37ఆప్షన్ బి బుద్ధిస్ట్ విహారస్ బౌద్ధ
- 8:40విహారాలు. ఫతేపూర్ సిక్రిీ లోని పంచ్ మహల్
- 8:43ఒక పిరమిడ్ ఆకారంలో ఐదు అంతస్తులుగా
- 8:46ఉంటుంది. ఎన్ని అంతస్తులు అంటే ఐదు
- 8:48అంతస్తులు. దీని స్తంభాల అమెరికా మరియు
- 8:50నిర్మాణం బౌద్ధ విహారాల శైలిని పోలి
- 8:52ఉంటుంది. ఇది గాలి కోసం మరియు వినోదం కోసం
- 8:55ఉపయోగించబడేది. నెక్స్ట్ క్వశ్చన్
- 8:58నిజాముద్దీన్ అహ్మద్ రహించిన ఏ మొగల్
- 9:01గ్రంధం అక్బర్ పాలన గురించి అత్యంత
- 9:04విశ్వసనీయమైన మరియు వివరణాత్మకమైన చరిత్ర
- 9:07సమాచారాన్ని అందిస్తుంది? నిజాముద్దీన్
- 9:10అహ్మద్ రచించిన ఏ మొగల్ గ్రంథం? కరెక్ట్
- 9:12ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 9:15తబకత్ ఈ అక్బరి అబుల్ ఫజిల్ రాసిన అక్బర్
- 9:20నామా అధికారిక చరిత్ర అయితే నిజాముద్దీన్
- 9:22అహ్మద్ రాసిన తబక్కత్ ఈ అక్బరిని
- 9:26చరిత్రకారులు అత్యంత నిష్పాక్షికమైన మరియు
- 9:29ప్రామాణికమైన గ్రంథంగా భావిస్తారు.
- 9:31నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఆస్థానంలోని
- 9:35ప్రసిద్ధ సంగీతకారుడు తాన్సేన్ ఈ క్రింది
- 9:38ఏ రంగాలను సృష్టించారు? కాన్సేన్
- 9:40ఇంపార్టెంట్ క్వశ్చన్
- 9:43కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద
- 9:45అబవ్ మియాన్ కి తోడి ఒకటి నెక్స్ట్ మియాన్
- 9:50కి మల్హర్ అదేవిధంగా మియాన్ కి సారంగ్
- 9:53తాన్సేన్ అసలు పేరేంటి అంటే రామ్ తను
- 9:57పాండే. హిందుస్తానీ సంగీతంలో అనేక కొత్త
- 10:00రాగాలను కనుగొన్నారు ఆయనను అక్బర్ కళా
- 10:03కంఠాభరణ వాణి విలాస్ కళా కంఠాభరణ వాణి
- 10:08విలాస్ అనే బిరుదుతో గౌరవించారు. ఏ బిరుదు
- 10:11ఏ బిరుదు అని కూడా మనల్ని అడుగుతారు.
- 10:14నెక్స్ట్ క్వశ్చన్ షాజహాన్ నిర్మించిన
- 10:17నెమలి సింహాసనం గురించి వివరణాత్మక వర్ణను
- 10:20అందించిన యూరోపియన్ యాత్రికుడు ఏ
- 10:22యాత్రికుడు అంటే యూరోపియన్ యాత్రికుడు
- 10:24ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 10:27ట్రావర్నియర్ ఫ్రెంచ్ రత్న వ్యాపారి అయిన
- 10:30ట్రావెర్నియర్ షాజహాన్ కాలంలో
- 10:32భారతదేశాన్ని సందర్శించి నెమలి సింహాసనం
- 10:35పై ఉన్న రత్నాలు బంగారం మరియు దాని విలువ
- 10:38గురించి తన రచనలలో గొప్పగా వివరించారు.
- 10:40నెక్స్ట్ క్వశ్చన్
- 10:43బాబర్ ఆత్మకథ తుజుక్ ఈ బాబరి అసలు ఏ భాషలో
- 10:47వ్రాయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 10:50డి చాగతై టర్కిష్ మొగల్ చక్రవర్తుల్లో
- 10:55బాబర్ తన ఆత్మకథను తన మాతృభాష అయిన చాగతై
- 10:59టర్కిష్ లో రాశారు. దీనిని తర్వాత అక్బర్
- 11:02కాలంలో అబ్దుల్ రహీం ఖాన్ అబ్దుల్ రహీం
- 11:05ఖాన్ ఈ ఖానా పర్షియన్ భాషలోకి బాబర్
- 11:08నామాగా అనువదించడం జరిగింది. నెక్స్ట్
- 11:11క్వశ్చన్ ఏ మొగల్ కట్టడాన్ని బీబీకా
- 11:14మక్బరా అని పిలుస్తారు? మరియు దీనిని
- 11:18తరుచుగా దక్కన్ తాష్ అని కూడా పిలుస్తారు
- 11:20కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ తోంబోఫ్
- 11:23రబియా ఉద్ దరాని
- 11:26ఔరంగజేబ్ తన భార్య రబియా ఉద్ దౌరాని
- 11:30జ్ఞాపకార్థం ఔరంగాబాద్ లో దీనిని
- 11:32నిర్మించడం జరిగింది. ఇది తాజ్మహల్
- 11:35నమూనాను పోలి ఉంటుంది కానీ అంత నాణ్యంగా
- 11:38ఉండదు అందుకే దీనిని పేదవాడి తాజ్మహల్ అని
- 11:41కూడా పిలుస్తారు. [గొంతు సవరించుకోవడం]
- 11:42నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ మత విధానాలను
- 11:45తీవ్రంగా విమర్శించిన ముంతకప్ ఉత్ తవారిక్
- 11:50గ్రంధ రచయిత ఎవరు? ముంతకబ్ ఉత్ తవారిక్.
- 11:54కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అబ్దుల్
- 11:57ఖాదిర్ బదౌని. బదోని అక్బర్ ఆస్థానంలో
- 12:01ఉన్నప్పటికీ అక్బర్ ప్రవేశపెట్టిన దీని
- 12:03ఇలాహి మరియు ఇతర ఉదారవాద విధానాలను
- 12:06వ్యతిరేకించారు. ఆయన తన పుస్తకంలో అక్బర్
- 12:09ను విమర్శిస్తూ రహస్యంగా చరిత్రను రాశారు.
- 12:12నెక్స్ట్ క్వశ్చన్ ఆగ్రా కోట లోపల మోతి
- 12:16మసీద్ నిర్మాణానికి ఏ మొగల్ చక్రవర్తికి
- 12:18సంబంధం ఉంది? మోతి మసీద్ కరెక్ట్ ఆన్సర్
- 12:21ఈస్ ఆప్షన్ సి షాజహాన్ షాజహాన్ ఆగ్రా
- 12:25కోటలో తెల్లని పాలరాతితో అత్యంత సుందరమైన
- 12:28మోతీ మసీద్ ను పర్ల్ మాస్క్ ను
- 12:30నిర్మించారు. ఢిల్లీ ఎర్రకోటలోని మోతి
- 12:34మసీద్ ను నిర్మించింది మాత్రం ఔరంగజేబ్ ఈ
- 12:36రెండిటి మధ్య తేడా గుర్తుంచుకోవాలి.
- 12:38నెక్స్ట్ క్వశ్చన్ ఏ మొగల్ చక్రవర్తి
- 12:42కాలంలో చిత్రలేఖనంలో వ్యక్తిగత చిత్రపటాలు
- 12:45పోర్ట్రేట్స్ మరియు వ్యక్తుల స్వభావాన్ని
- 12:47ప్రతిబంబించే చిత్రకల అత్యున్నత స్థాయికి
- 12:50చేరుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్
- 12:53క్వశ్చన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్
- 12:54మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్
- 12:57ఈస్ ఆప్షన్ బి జహంగీర్
- 13:00జహంగీర్ స్వయంగా గొప్ప చిత్రక ప్రేమికుడు.
- 13:04ఇతని కాలంలో చిత్రకల పర్షియన్ ప్రభావం
- 13:06నుండి విముక్తమై భారతీయతను సంతరించుకుంది.
- 13:09వ్యక్తుల ముఖ కవలికలను స్పష్టంగా
- 13:12చిత్రించే పోర్ట్రైట్ పెయింటింగ్స్ ను
- 13:14ఇతని కాలంలోనే ప్రాచుర్యం పొందాయి.
- 13:16నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీలోని ఎర్రకోట
- 13:19గురించి ఈ క్రింది ప్రక్రియలలో ఏది
- 13:21సరైనవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 13:25డి
- 13:27షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుండి
- 13:29ఢిల్లీకి మార్చినప్పుడు దీనిని
- 13:30నిర్మించారు. దీనిలో దివాన్ ఈ ఆమ్ మరియు
- 13:33దివాన్ ఈ ఖాస్ ఉన్నాయి. దీని నిర్మాణం
- 13:361648 లో పూర్తయింది. షాజహాన్ షాజహానాబాద్
- 13:41అనే కొత్త నగరాన్ని నిర్మించి అందులో
- 13:43ఎర్రకోటను ప్రధాన కేంద్రంగా నిర్మించారు.
- 13:46ఇందులో రాజదర్బారు నిర్వహించే దివాన్ ఈ
- 13:49ఆమ్ సామాన్య ప్రజల కోసం దివాన్ ఈ కాసేమో
- 13:52ముఖ్యమైన మంత్రుల కోసం ప్రత్యేక ఆకర్షణలు.
- 13:55మనకి ఈ రెండు కూడా ఇంపార్టెంట్ దివాన్ ఈ
- 13:57ఆమ్ ఒకటి దివాన్ ఈ కాస్ ఒకటి. నెక్స్ట్
- 14:00క్వశ్చన్ శ్రీనగర్ లోని ప్రసిద్ధ శాలిమార్
- 14:03గార్డెన్స్ మెట్ల మాదిరిగా ఉండే తోటలు ఏ
- 14:06మొగల్ చక్రవర్తిచే నిర్మించబడింది?
- 14:08ఇంపార్టెంట్ షాలిీమార్ గార్డెన్స్ కరెక్ట్
- 14:12ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. జహంగీర్. ఇవి
- 14:15ఎక్కడున్నాయి అంటే శ్రీనగర్ లో ఉన్నాయి.
- 14:17జహంగీర్ తన భార్య నూర్జహాన్ కోసం 1619లో
- 14:21కాశ్మీర్ లోని శ్రీనగర్ లో శాలిమార్ బాగ్
- 14:24నిర్మించారు. ఇది మొగల్ ఉద్యానవన శైలికి
- 14:27చార్ బాగ్ కి ఒక గొప్ప ఉదాహరణ. నెక్స్ట్
- 14:30క్వశ్చన్ అక్బర్ పాలనా కాలంలో ప్రసిద్ధ
- 14:33గణిత శాస్త్ర గ్రంథం లీలావతిని పర్షియన్
- 14:35భాషలోకి ఎవరు అనువదించారు? లీలావతిని
- 14:38ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 14:40ఆప్షన్ డి ఫైజీ. అబ్దుల్ ఫజిల్ సోదరైన
- 14:45ఫైజీ గొప్ప కవి మరియు పండితుడు. ఇతను
- 14:47భాస్కరాచార్యుడు రాసిన లీలావతి అనే గణిత
- 14:50గ్రంథాన్ని పర్షియన్ భాషలోకి ఏ భాష అంటే
- 14:53పర్షియన్ భాషలోకి అనువదించారు. అక్బర్
- 14:55ఆస్థానంలోని నవరత్నాలు నవరత్నాలలో ఇతను
- 14:58కూడా ఒకరు. నెక్స్ట్ క్వశ్చన్ మొగల్
- 15:01వాస్తు శిల్పంలో హస్త్ బిహస్త్ ఎనిమిది
- 15:05స్వర్గాలు అనే పదం దేనిని సూచిస్తుంది.
- 15:08హస్త్ బిహస్త్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్
- 15:11బి. ఎనిమిది గదుల మధ్యలో ఉండే కేంద్ర
- 15:15హాల్తో కూడిన ప్రత్యేక భవన నిర్మాణం ఇది
- 15:18మొగల్ వాస శిల్పంలో ముఖ్యంగా సమాధుల
- 15:20నిర్మాణంలో వాడే పద్ధతి హుమాయున్ సమాధి
- 15:22మరియు తాజ్మహల్ ఈ పద్ధతిలోనే
- 15:25నిర్మించబడ్డాయి. మధ్యలో ఒక పెద్ద గది
- 15:27చుట్టూ ఎనిమిది చిన్న గదులు ఉంటాయి. ఒక
- 15:30పెద్ద గది చుట్టూ ఎనిమిది చిన్న గదులు
- 15:32ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.
- 15:34నెక్స్ట్ క్వశ్చన్.
- 15:36షాజహాన్ పరిపాలన కాలం గురించి వివరించే
- 15:39పాద్షా నామ గ్రంథాన్ని రచించింది ఎవరు?
- 15:42ఇంపార్టెంట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 15:43ఆప్షన్ డి
- 15:47ఇనాయత్ ఖాన్, అబ్దుల్ హమీద్ లాహోరి,
- 15:50మొహమ్మద్ కజ్విని.
- 15:53పాద్షా నామా అనేది షాజహాన్ చరిత్రను
- 15:56షాజహాన్ చరిత్రను ఎవరి చరిత్ర అంటే
- 15:58షాజహాన్ చరిత్రను తెలిపే గ్రంథం దీనిని
- 16:00మొదట కజ్వీని ప్రారంభించగా తరువాత అత్యంత
- 16:04ప్రసిద్ధ భాగాన్ని అబ్దుల్ హమీద్ లాహోరి
- 16:08రచించారు. ఇనాయత్ ఖాన్ షాజహాన్ నామా అనే
- 16:12సంక్షిప్త వైష్యం రాశారు. పరీక్షల్లో
- 16:14ప్రధానంగా అబ్దుల్ హమీద్ లాహోరి పేరైతే
- 16:16ఇస్తారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి
- 16:17ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్
- 16:22దాస్తాన్ ఈ అమీర్ హంజాకు సంబంధించిన
- 16:25చిత్రాలను రూపొందించడంలో ఏ మొగల్
- 16:27చిత్రకారుడు తన నైపుణ్యాన్ని
- 16:28ప్రదర్శించాడు?
- 16:30దాస్తాన్ ఈ అమీర్ హజ్మా. కరెక్ట్ ఆన్సర్
- 16:33ఈజ్ ఆప్షన్ బి మీర్ సయ్యద్ అలీ. హజ్మా
- 16:37నామా అనేది మొగల్ కాలం నాటి అతి పెద్ద
- 16:40పెయింటింగ్ ప్రాజెక్ట్. అతి పెద్ద
- 16:41పెయింటింగ్ ప్రాజెక్ట్. దీనిని హుమాయున్
- 16:44ప్రారంభించగా అక్బర్ కాలంలో పూర్తయింది.
- 16:46మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుసమద్ దీన్ని
- 16:49పర్యవేక్షకులుగా వివరించేవారు. నెక్స్ట్
- 16:52క్వశ్చన్ భారతదేశంలో అతి పెద్ద మసీదులలో
- 16:55ఒకటైన ఢిల్లీలోని జమా మసీద్ ను ఏ మొగల్
- 16:58చక్రవర్తి నిర్మించారు? ఇంపార్టెంట్
- 17:00క్వశ్చన్ జమా మసీద్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 17:03ఆప్షన్ బి షాజహాన్ షాజహాన్ తన రాజధాని
- 17:07షాజహానాబాద్ నేటి పాత ఢిల్లీలో ఓల్డ్
- 17:09ఢిల్లీలో భాగంగా 1650 నుంచి 1656 మధ్యలో ఈ
- 17:14మసీదు అయితే నిర్మించడం జరిగింది. ఇది
- 17:16ఎర్ర ఇసుకరాయి రెడ్ సాండ్ స్టోన్ మరియు
- 17:19తెల్ల పాల రాతి ఇవి కూడా మనకి
- 17:21ఇంపార్టెంట్. తెల్ల పాలరాతి కలయికతో
- 17:24నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ మొగల్
- 17:27కాలంలో విద్యాబోధన మరియు రాజ దర్బార్ భాష
- 17:30ఏది ఉండేది? ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్
- 17:34ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పర్షియన్. మొగలు
- 17:37టర్కిష్ మూలానికి చెందిన వారైనప్పటికీ ఏ
- 17:39మూలం అంటే టర్కిష్ మూలానికి చెందిన
- 17:41వారైనప్పటికీ వారు పర్షియన్ భాషను మరియు
- 17:44సంస్కృతిని ఎక్కువగా ఆదరించారు. అక్బర్
- 17:47కాలం నుండి పర్షియన్ భాష అధికారిక రాజ
- 17:49భాషగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్
- 17:52చారిత్రిక ఆధారాల ప్రకారం తాజ్మహల్ ప్రధాన
- 17:55వాస్తు శిల్పి ఎవరు? ఇంపార్టెంట్
- 17:58క్వశ్చన్. ప్రధాన వాస్తు శిల్పి ఎవరు?
- 18:00తాజ్మహల్ యొక్క? కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్
- 18:03బి. ఉస్తాద్ అహ్మద్ లాహోరి. షాజహాన్
- 18:06ఆస్థానంలో ఉస్తాద్ అహ్మద్ లాహోరి తాజ్మహల్
- 18:09రూపకల్పనలో ప్రధాన పాత్ర అయితే పోషించడం
- 18:11జరిగింది. ఇతనే ఢిల్లీ ఎర్రకోట
- 18:14నిర్మాణానికి కూడా ప్లాన్ అయితే వేశారు.
- 18:15ఇతనికి చక్రవర్తి నాదిర్ ఉల్ అసర్ అనే
- 18:19బిరుదు ఇచ్చారు. ఏ బిరుదు అంటే నాదిర్ ఉల్
- 18:22అసర్. నెక్స్ట్ క్వశ్చన్
- 18:25ఈ క్రింది మొగల్ చిత్రకారుడు ప్రత్యేకత
- 18:28చంటలలో ఏది సరిగ్గా జత చేయబడింది? సో ఇది
- 18:31కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ మనకి
- 18:33ఇలాంటి మోడల్ కూడా రిపీట్ అవుతూ
- 18:35ఉంటున్నాయి ఈ మధ్య క్వశ్చన్స్ లో కరెక్ట్
- 18:37ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఎబవ్
- 18:40ఉస్తాద్ మన్సూర్ జంతువులు మరియు పక్షుల
- 18:43గురించి అదేవిధంగా అబుల్ హసన్ ఏమో
- 18:45చిత్రపటాలు మరియు దర్బారు దృశ్యాలు అది
- 18:48ఇంకొకటి ఏంటి అంటే బిషన్ దాస్ ఏమో పర్ష్య
- 18:50రాజు చిత్రపటం జహంగీర్ కాలంలో చిత్రకారులు
- 18:54ఒక్కొక్కరు ఒక రంగంలో నిపునులు మన్సూర్
- 18:56ప్రకృతికి ఇది కూడా ఇంపార్టెంట్ మన్సూర్
- 18:58ఏమో ప్రకృతికి అదేవిధంగా అబుల్ హసన్ ఏమో
- 19:01మానవ చిత్రాలకు ప్రసిద్ధి జహంగీర్ తన
- 19:04మిత్రుడైన బిషన్స్ ను పర్షియా రాజు
- 19:06చిత్రపటాన్ని వేయడానికి పంపారు. షా ఆఫ్
- 19:09పర్షియా
- 19:10నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీలోని ఎర్రకోట
- 19:12లోపల ఉన్న మోతి మసీద్ ను ఏ మొగల్
- 19:15చక్రవర్తి నిర్మించారు? మోతి మసీద్
- 19:17కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఔరంగజేబ్
- 19:20చాలా మంది పొరపాటులో షాజహాన్ అనుకుంటారు
- 19:23కానీ ఆగ్రా కోటలో మోతి మసీద్ షాజహాన్
- 19:26నిర్మించగా ఢిల్లీ ఎర్రకోటలోని మోతి మసీద్
- 19:28ను ఔరంగజేబ్ తన వ్యక్తిగత ప్రార్థన కోసం
- 19:31నిర్మించుకున్నారు.
- 19:32నెక్స్ట్ క్వశ్చన్
- 19:35ఔరంగజేబ్ పరిపాలన గురించి సమాచారాన్ని
- 19:38అందించే ముఖ్యమైన ఆధార గ్రంథం మొంతకబ్ ఉల్
- 19:41లుబాబ్ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 19:44ఆప్షన్ ఏ
- 19:46కఫీ ఖాన్ ఔరంగజేబ్ చరిత్ర రచనను
- 19:49నిషేధించినప్పటికీ
- 19:50కఫీ ఖాన్ రహస్యంగా ఈ గ్రంథాన్న అయితే
- 19:53రచించారు అందుకే దీనిని ముంతకబ్ ఉల్
- 19:57లుబాబ్ సారంశాల ఎంపిక అనే పేరు వచ్చింది.
- 20:00నెక్స్ట్ క్వశ్చన్
- 20:02మొగల్ వాస్తు శిల్పంలో డబల్ డోమ్ రెండు
- 20:04అంతస్తుల గుమ్మటం పద్ధతిని దేనికోసం
- 20:07ఉపయోగించేవారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 20:10సి బయట వైపు ఎత్తుగా లోపలి వైపు తక్కువ
- 20:13ఎత్తులో సీలింగ్ ఉండేలా సమతుల్యత కోసం ఇది
- 20:16పర్షియన్ వాస్తు శిల్ప కల ఏ కల అంటే
- 20:19పర్షియన్ వాస్తు శిల్ప కల దీనివల్ల బయట
- 20:22నుండి భవనం చాలా ఎత్తుగా కనిపిస్తుంది
- 20:24కానీ లోపల కూర్చున్న వారికి సీలింగ్ మరీ
- 20:27ఎత్తుగా అనిపించకుండా సౌకర్యంగా ఉంటుంది.
- 20:29హుమాయున్ సమాధిలో ఇది మొదలైంది.
- 20:32నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక గణాంక సమాచారం
- 20:35ఉన్నందున ఏ మొగల్ గ్రంధాన్ని మొగల్
- 20:37సామ్రాజ్య గెజిటర్ అని పిలుస్తారు?
- 20:40కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఐన్ ఈ
- 20:44అక్బరి అబుల్ ఫజిల్ రాసిన ఎవరు రాసిన అంటే
- 20:48అబుల్ ఫజిల్ అబుల్ ఫజిల్ రాసిన అక్బర్
- 20:50నామాలోని మూడవ భాగం ఇది. ఇందులో పంటల
- 20:53దిగుబడి అదేవిధంగా ధరలు వేతనాలు మరియు
- 20:56మొగల్ పరిపాలన విభాగాల గురించి పూర్తి
- 20:59స్థాయి ఘనంగాలు స్టాటిస్టికల్ డేటా అయితే
- 21:01మనకి లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్
- 21:04పియత్ర దూర అలంకరణలో ఈ క్రింది వాటిలో
- 21:07దేనిని ఉపయోగించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్
- 21:09కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పాలరాతిలో
- 21:13పొదిగే విలువైన రత్నాలు లేదా రాళ్ళు.
- 21:16పాలరాతిని లోపలికి తొలిసి అందులో రంగు
- 21:18రంగుల రత్నాలను పూల అలంకారాల్లో అమర్చే
- 21:22పద్ధతిని పియత్రాదూర అంటారు. ఇది షాజహాన్
- 21:25కాలంలో పతాక స్థాయికి చేరింది. నెక్స్ట్
- 21:28క్వశ్చన్
- 21:29దారా షికో రచించిన ఏ గ్రంథం హిందూ మరియు
- 21:32ఇస్లాం మతాల మధ్య తులనాత్మక అధ్యయనాన్ని
- 21:35వివరిస్తుంది? హిందూ మరియు ఇస్లాం మతాల
- 21:38మధ్య కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. మజ్మా
- 21:41ఉల్ బహైన్
- 21:45మస్మా ఉల్ బహరైన్ అంటే రెండు సముద్రాల
- 21:48కలీక అని అర్థం ఇందులో దారా షికో వేదాంతం
- 21:51మరియు సూఫీ తత్వాల మధ్య ఉన్న పోలికలు
- 21:54వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్ మొగల్
- 21:57కట్టడమైన ఇత్మద్ ఉద్ దౌలా సమాధి ఏ నగరంలో
- 22:00ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇత్మద్ ఉద్
- 22:02దౌలా తోంబ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 22:06ఆగ్రా నూర్జహాన్ తండ్రి మీర్షా గియాస్
- 22:09బేగ్ ఇత్మద్ ఉద్ దౌలా కోసం దీనిని ఆగ్రాలో
- 22:12యమునా నది ఒడ్డున నిర్మించారు. ఇది మొగల్
- 22:15చరిత్రలో పూర్తిగా తెల్ల పాలరాతితో కట్టిన
- 22:18మొదటి భవనం. నెక్స్ట్ క్వశ్చన్
- 22:22అక్బర్ పాలన కాలంలో గొప్ప హిందీ కవి మరియు
- 22:25రామచరిత మానస్ రచించింది రచయిత ఎవరు?
- 22:28రామచరిత మానస్ అక్బర్ పాలనా కాలంలో గొప్ప
- 22:32హిందీ కవి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 22:34తులసీదాస్ తులసీదాస్ అక్బర్ కాలానికి
- 22:37చెందినవారే కానీ ఆయన ఆస్థాన కవి అయితే
- 22:40కాదు ఆయన అయోధ్యలో ఉంటూ రామచరిత మానస్
- 22:43అవధి భాషలో రచించారు. అక్బర్ ఆస్థానంలోని
- 22:46నవరత్నాలలో ఒకరైన అబ్దుల్ రహీం కూడా గొప్ప
- 22:49హిందీ కవి. నెక్స్ట్ క్వశ్చన్ మొగల్
- 22:51కాలంలో అక్బర్ దర్బారులో వర్ధిలిన సంగీత
- 22:54శైలి ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అక్బర్
- 22:56దర్బార్లో ఎవరి దర్బార్ అంటే అక్బర్
- 22:59దర్బార్లో ఉన్న సంగీత శైలి. కరెక్ట్
- 23:02ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హిందుస్తాని
- 23:04క్లాసికల్ మ్యూజిక్ హిందుస్తాని శాస్త్రీయ
- 23:06సంగీతం. అక్బర్ కాలంలో ఉత్తర భారతదేశపు
- 23:09హిందుస్తాన సంగీత గొప్ప ఆదరణ పొందింది
- 23:12తాన్సేన్ వంటివారు ఈ సైలిని అత్యున్నత
- 23:15స్థాయికి తీసుకువెళ్ళారు అక్బర్ స్వయంగా
- 23:17నకారా అనే వాయిద్యాన్ని వాయించడంలో
- 23:19నిపునులు
About this transcript
This page contains the full transcript of APPSC Group 2 Prelims |మొఘల్ కళలు, వాస్తుశిల్పం & సాహిత్యం Top 40 Most Expected MCQs|Indian History by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,549 words across 505 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.