YouTube2Text

APPSC Group-2 - Chola Administration (చోళుల పరిపాలన) #appscgroup2 #shivansir — Transcript

by Shivan Concepts · 2,935 words · 577 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00హలో స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ నేను మీ
  2. 0:02శివన్ ఇవాల్టి క్లాస్ లో మనము చోలా
  3. 0:05అడ్మినిస్ట్రేషన్ గురించి అయితే
  4. 0:06ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చోలుల కాలంలో
  5. 0:08పరిపాలన వ్యవస్థ అనేది ఎలా ఉన్నది
  6. 0:10ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా
  7. 0:12చాలా ఇంపార్టెంట్ మనక అన్ని పోటీ
  8. 0:14పరీక్షల్లో ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా
  9. 0:16ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది. సో ఎటువంటి
  10. 0:18ఏరియా నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారో
  11. 0:20అవన్నీ కూడా ఈ క్లాస్ లో చాలా నీట్ గా
  12. 0:22ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆల్రెడీ
  13. 0:23ఇండియన్ హిస్టరీ కి సంబంధించి ఒక మాడ్యూల్
  14. 0:25లాంచ్ చేసిఉన్నాము. చాలా మంది ఎన్రోల్
  15. 0:27అవుతూ ఉన్నారు. సో మీరు కూడా మన యప్ ని
  16. 0:29డౌన్లోడ్ చేసుకోండి శివ యప్ ప్లే స్టోర్
  17. 0:30నుంచి ఎన్రోల్ అవ్వండి. కాబట్టి ఇప్పుడు
  18. 0:32మనం డిస్కస్ చేసుకునేది అడ్మినిస్ట్రేషన్
  19. 0:34ఆఫ్ చోలాస్ అన్నమాట. చోలులు సో చోలాస్
  20. 0:37చోలా అడ్మినిస్ట్రేషన్ అసలు వీళ్ళ పరిపాలన
  21. 0:40ఎలా ఉండేదంటే మన భారత చరిత్రలోనే చాలా
  22. 0:42గొప్పగా ఉండేది. వీళ్ళ యొక్క పరిపాలన.
  23. 0:44కాబట్టి చోళల యొక్క పరిపాలన అనేది ఎలా
  24. 0:47ఉన్నదో చూద్దాం. సో కాబట్టి చోళల చోళల
  25. 0:50పరిపాలన.
  26. 0:52చోళల పరిపాలన. ఈ పరిపాలన వ్యవస్థ గురించి
  27. 0:55మొత్తం మనం చూద్దాం. మామూలుగా మనకి చోలులు
  28. 0:57ఎక్కడ ఎక్కడ తంజావూర్ అన్నమాట. తమిళనాడు
  29. 1:00దగ్గర నుంచి మనకి ఆంధ్ర ప్రాంతాలు కూడా
  30. 1:02ఆల్మోస్ట్ వాళ్ళు కృష్ణా నది వరకు
  31. 1:04పరిపాలించారు అప్పట్లో సో అర్థమైందా
  32. 1:06కాబట్టి పల్లవల తర్వాత వీళ్ళు నవీన చోళలు
  33. 1:08నేను చెప్పేది నవీన చోళల గురించి
  34. 1:10ఇంపీరియల్ చోలాస్ గురించి చెప్తున్నాను.
  35. 1:11సో ఇంపీరియల్ చోలాస్ అన్నమాట. మనకి చోలులు
  36. 1:14రెండు రకాలుగా ఉంటారు ఏన్షియంట్ చోలాసు
  37. 1:16ఇంపీరియల్ చోలాసు ఏన్షియంట్ అంటే ఏందంటే
  38. 1:19వాళ్ళు సంఘం కాలంలో ఉంటారు సంఘం యుగంలో
  39. 1:21ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది
  40. 1:22ఇంపీరియల్ చోలాస్ అంటే వీళ్ళు పల్లవల
  41. 1:24తర్వాత వచ్చినటువంటి చోళ్ళు అన్నమాట
  42. 1:26కాబట్టి ఇదఏందంటే ఇంపీరియల్ చోలాస్ మనకి
  43. 1:28మిడిల్ ఇండియాలో వస్తారు ఇంపీరియల్
  44. 1:31ఇంపీరియల్ చోలాస్ అని చెప్పేసి పిలుస్తారు
  45. 1:33వీళ్ళని ఏమంటారు ఇంపీరియల్ అంటే నవీన
  46. 1:36చోలులు అని చెప్పేసి పిలుస్తారు అన్నమాట
  47. 1:38వీళ్ళలోనే మనకి రాజేంద్ర చోలుడు రాజరాజ
  48. 1:40చోలుడులు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళ
  49. 1:42యొక్క పరిపాలన మనం చూస్తే వీళ్ళది వచ్చేసి
  50. 1:44డీసెంట్రలైజేషన్ అన్నమాట. సో వీళ్ళ
  51. 1:46పరిపాలన ఏంటంటే డీసెంట్రలైజేషన్
  52. 1:49సో డసెంట్రలైజేషన్ అనేదాన్ని వీళ్ళు
  53. 1:52పాటించారు. డీసెంట్రలైజేషన్ అంటే
  54. 1:54వికేంద్రీకృత
  55. 1:55వికేంద్రీ కృత సో వికేంద్రీకృతమైనటువంటి
  56. 1:59ప్రభుత్వం అన్నమాట డిసెంట్రలైజేషన్
  57. 2:01గవర్నమెంట్ వీళ్ళది కాబట్టి వీళ్ళది ఏందంట
  58. 2:03డీసెంట్రలైజేషన్ రేపు ఎగ్జామినేషన్ లో
  59. 2:05అడిగితే చోలుది వచ్చేసి డీసెంట్రలైజేషన్
  60. 2:07గవర్నమెంట్ అన్నమాట దీని అర్థం ఏంటంటే
  61. 2:09వీళ్ళు కేంద్ర స్థాయి నుంచి అంటే ఇప్పుడు
  62. 2:11మనకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అంటే
  63. 2:14రాజు దగ్గర నుంచి మనకి విలేజ్ లెవెల్ వరకు
  64. 2:17సో విలేజ్ సిస్టం అంటే విలేజ్ లెవెల్ వరకు
  65. 2:20విలేజ్ స్థాయి లెవెల్ వరకు అన్నమాట సో సో
  66. 2:22ప్రతి ఒక్కటి చాలా నీట్ గా ఉంటది అన్నమాట
  67. 2:24ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు దొరలకుండా
  68. 2:27రాజు దగ్గర నుంచి గ్రామాల వరకు కూడా వాళ్ళ
  69. 2:30పరిపాలన అనేది ఒక చాలా క్లియర్ కట్ గా
  70. 2:32ఉండేదన్నమాట దాన్ని వికేంద్రీకరణ అని
  71. 2:34చెప్పేసి పిలుస్తాం. డీసెంట్రలైజేషన్
  72. 2:36గవర్నమెంట్ అంటే ఏంటి టాప్ టు బాటం కాదు
  73. 2:39బాటం టు టాప్ అప్రోచ్ ఎప్పుడైనా సరే
  74. 2:41అభివృద్ధి చెందాలంటే ఏదైనా ప్రాంతం గాని
  75. 2:43పరిపాలనలో బాటం టు టాప్ అప్ప్రోచ్ ఉండాలి.
  76. 2:46లో లెవెల్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.
  77. 2:48అటువంటి పద్ధతిని మన భారత చరిత్రలో
  78. 2:51పాటించినటువంటి గొప్ప అంశమే చోళలు అన్నమాట
  79. 2:53చోళలు గవర్నమెంట్ వచ్చేసి ఏంటి
  80. 2:55డసెంట్రలైజేషన్ అయితే వీళ్ళది కూడా
  81. 2:57వారసత్వమే రాచరికమే సో వీళ్ళది కూడా
  82. 3:00రాచరిక విధానమే అంటే రాజు తర్వాత మోనార్కీ
  83. 3:03అంటాం కదా సో వీళ్ళది కూడా మోనార్కే అంటే
  84. 3:05రాజు తర్వాత రాజు కొడుకే సింహాసనాన్ని
  85. 3:07అధిషిస్తాడు వేరే వ్యక్తిగ అయితే ఇవ్వరు
  86. 3:09సో వేరే వ్యక్తిక అయితే ఇవ్వరు సింహాసనం
  87. 3:11అధిషించేది వీళ్ళే అన్నమాట అయితే వీళ్ళు
  88. 3:13ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యాన్ని చాలా
  89. 3:15భాగాలుగా విభించుకున్నారు అవునా కాదా
  90. 3:17అప్పట్లో రాజ్యం అన్నమాట కింగ్డమ ని సో
  91. 3:19రాజ్యాన్ని చాలా బాగా విభించుకొని వాళ్ళు
  92. 3:21పరిపాలించుకున్నారు. సో రాజ్యాన్ని అయితే
  93. 3:24పరిపాలనలో భాగంగా వీళ్ళు ఎలా
  94. 3:26విభజించుకున్నారు. సో రాజ్యాన్ని వీళ్ళు
  95. 3:28ఎలా విభజించుకున్నారు చోడ్లు వచ్చేసి
  96. 3:30రాజ్యాన్ని వచ్చేసి మండలంగా
  97. 3:31విభించుకున్నారు. సో రాజ్యాన్ని మండలాలుగా
  98. 3:36మండలంస్ అన్నమాట. కొన్ని మండలాలుగా
  99. 3:38విభించుకున్నారు దేనిని ఈ యొక్క
  100. 3:42రాజ్యాన్ని రాజ్యాన్ని మండలాలుగా
  101. 3:43విభించుకున్నారు. మరి మండలాలను ఎలా
  102. 3:45విభించుకున్నారు అంటే వలనాడులుగా
  103. 3:47విభించుకున్నారు. సో మనకి తమిళనాడులో
  104. 3:49ఉంటాయి వలనాడులు అనే ప్రాంతాలు వలనాడులు
  105. 3:52సో కాబట్టి మండలాలని వలనాడులుగా డివైడ్
  106. 3:56చేసుకున్నారు వలనాడుస్ అన్నమాట. మరి ఈ
  107. 3:58యొక్క నాడుల్ని సో వలనాడుల్ని మళ్ళీ ఎలా
  108. 4:01డివైడ్ చేసుకున్నారు అంటే నాడులు లేదా
  109. 4:03కొట్టమ్స్ అంటారు. సో నాడులు అన్నా అదే
  110. 4:06కొట్టమ్స్ అన్నా అదే సో నాడులు లేదా
  111. 4:08కొట్టములు అని చెప్పేసి పిలుస్తాం. సో
  112. 4:11కొట్టాలు అని సో ఏంటంట మళ్ళీ వలనాడుల్ని
  113. 4:14నాడూస్ లేదా కొట్టమ్స్ గా డివైడ్
  114. 4:17చేసుకున్నారు. సో కొట్టమ్స్ అన్నమాట. సో
  115. 4:19బోయి కొట్టాలు అని వింటూ ఉంటాం మనం. బోయి
  116. 4:21కొట్టాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో
  117. 4:24నెల్లూరు జిల్లా ఉంది కదా ఇప్పుడు
  118. 4:25నెల్లూరు ప్రాంతం ఉంది కదా అక్కడ బోయి
  119. 4:27కొట్టాలు ఉండేవి అప్పట్లో తూర్పు
  120. 4:28చాలుక్యుల కాలంలో కాబట్టి ఇలా కొట్టమ్స్
  121. 4:30గా డివైడ్ చేసుకున్నారు. సో అర్థమైందా ఈ
  122. 4:32కొట్టమ్స్ ని చివరగా వచ్చేసి గ్రామాలుగా
  123. 4:34డివైడ్ చేసుకున్నారు. సో కొట్టములని
  124. 4:36గ్రామాలుగా డివైడ్ చేసుకున్నారు చివర్లో
  125. 4:38కాబట్టి ఇవి వీళ్లే చేశారు అన్నమాట. సో ఈ
  126. 4:40విధంగా వీళ్ళు ఒక పగడ్బందీగా ఈ యొక్క
  127. 4:43రాజ్యాన్ని ఇలా డివైడ్ చేసుకున్నారు
  128. 4:44కాబట్టి రేపు ఎగ్జామినేషన్ లో అడుగుతారు
  129. 4:46కింగ్డమ ని మండలములుగా మండలాలని
  130. 4:49వలనాడులుగా వలనాడుల్ని నాడు లేదా
  131. 4:51కొట్టములుగా కొట్టమల్ని గ్రామాలుగా డివైడ్
  132. 4:53చేసుకున్నారు. ఇలా ఒక పద్ధతిని అయితే
  133. 4:55డీసెంట్రలైజేషన్ అంటే
  134. 4:57వికేంద్రీకృతమైనటువంటి ప్రభుత్వాన్ని
  135. 4:59తీసుకొచ్చారు. బాటం టు టాప్ పర్పస్
  136. 5:01తీసుకొచ్చారు. అందువల్లే చోళ్ళు కాలంలో
  137. 5:04గ్రామ స్థాయిలో కూడా సో గ్రామ స్థాయిలో
  138. 5:06కూడా ప్రజలు చాలా సుభిక్షంగా ఉండేవాళ్ళు
  139. 5:08ఎందుకంటే వాళ్ళ సమస్యలని ఎప్పటికప్పుడు
  140. 5:10పరిష్కరించేవాళ్ళు అన్నమాట సో అర్థమైందా
  141. 5:12కాబట్టి ఇలా అన్నమాట ఈ విధంగా రాజ్యాన్ని
  142. 5:14వాళ్ళైతే డివైడ్ చేసుకున్నారు అయితే వీళ్ళ
  143. 5:17దాంట్లో అల్టిమేట్ డెసిషన్ ఎవరిదంటే
  144. 5:18రాజుది అన్నమాట సో రాజు సో ఇక్కడ
  145. 5:21ఎవరుంటారు కింగ్ సో హెడ్ అన్నమాట కింగ్
  146. 5:23వచ్చేసి హెడ్ ఆయన చెప్పిందే వేదం సో ఆ
  147. 5:26రాజ్యంలో వచ్చేసి రాజు వచ్చేసి ఆయనకి
  148. 5:28అన్ని అధికారాలు ఉంటాయి అత్యున్నతమైన
  149. 5:30అధికారిగా ఉంటాడు సో అత్యున్నతమైన అధికారి
  150. 5:32అయితే మనకు ఇక్కడ కింగ్ గురించి చూసుకుంటే
  151. 5:34రెండు విషయాలు ఇంపార్టెంట్ హైయెస్ట్
  152. 5:36పొజిషన్ లో ఈయనే ఉంటాడు అవునా కాదా సో
  153. 5:38హైయెస్ట్ అఫీషియల్ అన్నమాట హైయెస్ట్
  154. 5:40అఫీషియల్ రాజ్యంలో కల్లా ఉన్నతమైన అధికారి
  155. 5:43ఈయనే అలానే ప్రధాన న్యాయమూర్తి కూడా సో
  156. 5:47చీఫ్ జస్టిస్ అంటాం కదా మనం ప్రధాన
  157. 5:49న్యాయాధికారి సో ప్రధాన న్యాయాధికారి కూడా
  158. 5:52ఈయనే ఉంటాడన్నమాట అంటే రాజ్యంలో ఏమైనా
  159. 5:54పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు
  160. 5:56తీర్పించేది ఎవరంటే రాజే అన్నమాట రాజు
  161. 5:58తీర్పే చివరి శాసనం అంటారు కదా అలా
  162. 6:00అన్నమాట కాబట్టి ఆయన ప్రధాన
  163. 6:02న్యాయాధికారిగా కూడా ఉండేవాడు ఎవరు రాజు
  164. 6:04అంటే ప్రధాన న్యాయాధికారా ఈయనే ఉండేవాడు
  165. 6:06అన్నమాట రాజుని దైవంగా భావించేవాళ్ళు
  166. 6:08చోలుడు సో మనం పొనియన్ సెల్వం మూవీ చూసాం
  167. 6:10కదా పొనియన్ సెల్వం రాజరాజ నరేంద్రుడు
  168. 6:13వాళ్ళకి సంబంధించి ఇలా పొనియన్ సెల్వం
  169. 6:15సినిమా అనేది ఈ యొక్క చోళ్ళ అనేది
  170. 6:17తమిళనాడులో మహాభారతం లాగా అన్నమాట కాబట్టి
  171. 6:20అప్పట్లో ప్రజలు చోలరాజుల్ని దైవంగా
  172. 6:22భావించేవాళ్ళు సో దైవాంశ సంబంులుగా
  173. 6:24భావించేవాళ్ళు అన్నమాట సో అర్థమైందా అయితే
  174. 6:27వీళ్ళు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి చాలా
  175. 6:29ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దేనికంట లోకల్
  176. 6:31సెల్ఫ్ గవర్నమెంట్ సో లోకల్ సెల్ఫ్
  177. 6:33గవర్నమెంట్ కి అప్పట్లో వీళ్ళు చాలా
  178. 6:36ఇంపార్టెంట్ ఇచ్చారు లోకల్ సెల్ఫ్ రూల్
  179. 6:38అన్నమాట అంటే స్థానిక స్వపరిపాలన
  180. 6:40స్థానిక స్వపరిపాలనకి చాలా ఇంపార్టెన్స్
  181. 6:43ఇచ్చారన్నమాట ఏంటి స్థానిక స్వపరిపాలన
  182. 6:45అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా
  183. 6:47పంచాయతీలు సో పంచాయతీరాజ్
  184. 6:51సో మనం పంచాయతీరాజ్ వ్యవస్థ అంటాం కదా ఇదే
  185. 6:53అన్నమాట అప్పట్లో గ్రామాల్లో కూడా వీళ్ళు
  186. 6:55ఎన్నికలని నిర్వహించి గ్రామ పరిపాలన కోసం
  187. 6:58కొంతమంది ప్రజాపతి ఎన్నుకునే వాళ్ళ
  188. 7:00అన్నమాట ఎవరు చోలులు కాబట్టి లోకల్ సెల్ఫ్
  189. 7:03గవర్నమెంట్ కి మన భారతదేశ చరిత్రలోనే
  190. 7:05అత్యంత ఉన్నతమైన స్థానం ఇచ్చింది ఎవరంటే
  191. 7:07చోలులు. చోలు కాలంలో ఉన్నంత విధంగా
  192. 7:10గ్రామాల్లో పరిపాలన ఏ రాజ్యంలో లేదు. సో
  193. 7:13అంతా క్లియర్ కట్ గా ఉండేది వీళ్ళ రాజ్యం
  194. 7:14అనేది. గ్రామాల్లో అందరినీ ఎన్నుకొని చాలా
  195. 7:17నీట్ గా ప్రజాపతిని పెట్టుకొని
  196. 7:18ఎప్పటికప్పుడు సమస్యలు కాబట్టి మనకి
  197. 7:21మొత్తం భారత చరిత్రలో మిడిల్ ఇండియా
  198. 7:22కావచ్చు ఏన్షయంట్ లో లోకల్ సెల్ఫ్
  199. 7:24గవర్నమెంట్ అంటే మనకు గుర్తొచ్చే వాళ్ళు
  200. 7:26ఎవరంటే చోలులు. సో వీళ్ళు గ్రామ స్థాయిలో
  201. 7:28కూడా అప్పట్లో ఎన్నికలు లాంటివి
  202. 7:30పెట్టుకొని చేసేవాళ్ళు అన్నమాట. ఇలా
  203. 7:32చేశారు. కాబట్టి వీళ్ళ పరిపాలన కాలంలో మనం
  204. 7:35ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లోకల్ సెల్ఫ్
  205. 7:38గవర్నమెంట్ తీసుకోవడానికి ప్రధానమైన
  206. 7:39వ్యక్తి ఎవరంటే రాజరాజ చోలుడు సో రాజరాజ
  207. 7:42చోలుడు సో రాజరాజ చోళ వచ్చేసి దీనికి కీలక
  208. 7:45పాత్ర భోగించాడు అన్నమాట. అంటే రాజ్యంలో ఈ
  209. 7:48రాజరాజ చోళ సో రాజరాజ చోలుడు. సో
  210. 7:52రాజరాయచోరుడు కాలంలోనే ఈ యొక్క పరిపాలన
  211. 7:55గ్రామ పరిపాలన వ్యవస్థ అనేది చాలా
  212. 7:57అద్భుతంగా ఉండేదన్నమాట అప్పట్లో సో
  213. 7:58అర్థమైందా వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ
  214. 8:00పాలకాలంలో తునియార్ అని చెప్పేసి
  215. 8:02పిలిచేవాళ్ళు తునియార్ అంటే ఒక గ్రామం
  216. 8:04అన్నమాట ఒక పెద్ద ఏంటి గ్రామం సో తునియార్
  217. 8:07ఏమంటారు ఇవి చూసుకోండి ఎగ్జామినేషన్ లో
  218. 8:09అడుగుతారు.
  219. 8:11సో తునియార్ అంటే ఏంటంటే ఒక గ్రామం
  220. 8:13అన్నమాట ఈ గ్రామంలో ఎలక్షన్స్ పెద్ద
  221. 8:15గ్రామం ఇది అంటే చిన్న చిన్న గ్రామాలు
  222. 8:17కాదు ఒక బిగ్ విలేజ్ అన్నమాట ఒక పెద్ద
  223. 8:19గ్రామం అయితే మనకి గ్రామాల్లో కూడా ఈ
  224. 8:22యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉందని
  225. 8:23చెప్పేసి ఏమైనా ఆధారం ఉందా అంటే ఒకటి
  226. 8:26ఉందన్నమాట సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్
  227. 8:28అనేది అప్పట్లో ఉంది మనకి ఉత్తరమేరూరు
  228. 8:30శాసనం ఉత్తరమేరూరు
  229. 8:33సో ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ అన్నమాట
  230. 8:35చోరుల కాలంలో ఉన్నటువంటి ఉత్తరమేరూరు
  231. 8:38ఇన్స్క్రిప్షన్ సో ఏంటది ఉత్తరమేరూరు
  232. 8:42సో ఉత్తరమేరూరు శాసనం అనేది చోలుల కాలంలో
  233. 8:45స్థానిక స్వపరిపాలన అనేది ఉన్నదని
  234. 8:48చెప్పడానికి ప్రధానమైనటువంటి ఆధారమే ఈ
  235. 8:50ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్ అన్నమాట ఈ
  236. 8:52ఉత్తరమేరు ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు
  237. 8:53వేయించారంటే పరాంటక చోలుడు సో మొదటి
  238. 8:56పరాంటక చోలుడు సో పరాంటక చోళ నీట్ గా
  239. 9:00రాసుకోండి ప్రతి ఒక్క పాయింట్ కూడా నీట్
  240. 9:01గా చెప్తాను. సో పరాంటక చోళ వన్ అన్నమాట
  241. 9:04అంటే మొదటి పరాంటక చోలుడు సో మొదటి పరాంతక
  242. 9:09చోలుడు సో మొదటి పరాంటక చోలుడు ఈ యొక్క
  243. 9:12ఉత్తరమేరు శాస్త్రాన్ని తీసుకొచ్చాడు అంటే
  244. 9:15చోళ సామ్రాజ్యంలో గ్రామ పరిపాలన ఉంది
  245. 9:17అనడానికి ప్రధానమైనటువంటి ఆధారం అన్నమాట
  246. 9:19ఇది సో అర్థమైందా ఈ విధంగా అయితే వీళ్ళు
  247. 9:21ఏం చేశారంటే గ్రామంలో ఒక పెద్ద గ్రామాన్ని
  248. 9:24ఏమంటారు తునియార్ అని చెప్పేసి
  249. 9:26పిలిచేవాళ్ళు అక్కడ వీళ్ళు పెరండ్రమ్ అని
  250. 9:28చెప్పేసి ఉండేదన్నమాట పెరండ్రమ్ అంటే
  251. 9:30గ్రామ సచివాలయం కాబట్టి కాబట్టి ఈ
  252. 9:32తునియార్లో ఏముండేదంట పెరండ్రం
  253. 9:35పెరండ్రం సో పెరండ్రమ్ అని చెప్పేసి
  254. 9:38ఉండేది ఏంటి ఈ పెరండ్రమ్ అంటే ఏంటంటే ఇది
  255. 9:42గ్రామ సచివాలయం అన్నమాట విలేజ్ అసెంబ్లీ
  256. 9:44సో ఇక్కడ అందరూ కూడా మీట్ అయ్యి వాళ్ళకు
  257. 9:47గ్రామ సమస్యలు ఇవన్నీ చెప్పుకునే వాళ్ళు
  258. 9:48అన్నమాట సో కాబట్టి ఇదేందంటే గ్రామ
  259. 9:50సచివాలయం సో గ్రామ సచివాలయం అన్నమాట సో
  260. 9:54సమస్యలన్నీ తీర్చే ఒక ఆఫీస్ లాగా సో ఆ
  261. 9:57రోజుల్లో ఇవన్నీ కాబట్టి టెర్మినాలజీ
  262. 9:58చూసుకోండి ఎగ్జామినేషన్ లో అడుగుతారు సో
  263. 10:01ఏంటి ఏంటి తునియార్ అంటే ఏంటి పెరండ్రం
  264. 10:03అంటే ఏంటి ఇలా ఉండేది అన్నమాట కాబట్టి
  265. 10:05గ్రామ సచివాలయాలన్ని ఏమంటారు పెరండ్రం అని
  266. 10:07చెప్పేసి పిలుస్తారు అన్నమాట అయితే వీళ్ళు
  267. 10:09ఏం చేసేవాళ్ళంటే ప్రతి గ్రామానికి వార్యం
  268. 10:11అనే ఒక కమిటీ ఉండేది వడంబం అని చెప్పేసి
  269. 10:14వార్డ్స్ ఉండేవన్నమాట 30 మంది సభ్యుల్ని
  270. 10:16ఎన్నుకుంటారు ఒక వడంబానికి ప్రతి
  271. 10:18వడంబానికి 30 మంది సభ్యుల్ని 30 వడంబాలు
  272. 10:21ఎన్నుకుంటారు 30 సంవత్సరాలు ఎన్నుకుంటారు
  273. 10:23అన్నమాట సరే ఎలా ఎన్నుకుంటారు సో ఇక్కడ
  274. 10:25ఏమన్నారంటే ఈ యొక్క విలేజ్ ని వీళ్ళు ఏం
  275. 10:27చేస్తారంటే 30 వడంబాలుగా డివైడ్ చేస్తారు.
  276. 10:30సో వడంబాలు ఏంటి సో వడంబాలు అంటే వార్డ్స్
  277. 10:34అని చెప్పేసి అర్థం అన్నమాట 30 వార్డ్స్
  278. 10:36గా డివైడ్ చేసుకుంటారు. సో వడంబా అని
  279. 10:38చెప్పేసి పిలుస్తారు. సో వడంబా అని
  280. 10:40చెప్పేసి పిలుస్తారన్నమాట. ఈ 30 వడంబాలకి
  281. 10:4330 మంది మెంబర్స్ ని ఎన్నుకుంటారు. 30
  282. 10:46మంది మెంబర్స్ ని అయితే ఎన్నుకుంటారు
  283. 10:47అన్నమాట. ఎన్ని సంవత్సరాలకి 30
  284. 10:49సంవత్సరాలకి అంటే ఒక ఒక్కసారి ఎన్నిక
  285. 10:52అయితే 30 సంవత్సరాలు ఉంటారు. అదే మన
  286. 10:55విలేజ్లో ఎలా ఉంటుంది ఒక్కసారి మనం
  287. 10:57ప్రెసిడెంట్ో సర్పంచ్ ఎన్నుకుంటే మన
  288. 10:59విలేజ్లో గ్రామాల్లో ఐదు సంవత్సరాలు
  289. 11:01ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి.
  290. 11:02కానీ చోళ కాలంలో ఇలా ఉండదన్నమాట. ఒక్కసారి
  291. 11:05ఎన్నుకుంటే 30 సంవత్సరాలు ఉంటారు. అయితే
  292. 11:07వీళ్ళు ఎలా ఎలా ఎన్నుకునే వాళ్ళు ఆ రోజులు
  293. 11:10అంటే ఓట్లు కాదన్నమాట. లాటరీ సిస్టం ఒక
  294. 11:13పెద్ద కుండ తీసుకొని ఆ కుండలో ఎవరెవరు
  295. 11:15పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క పేర్లు
  296. 11:17రాసి చీటీలు వేస్తారన్నమాట మొత్తం ఆ
  297. 11:19కుండలో వేస్తారు ఆ విలేజ్ లో ఉన్నటువంటి
  298. 11:22చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు ఒక
  299. 11:23పిల్లవాడిని పిలిచి చీటీలు తీస్తారన్నమాట
  300. 11:25ఇలా 30 మంది చీటీలు తీస్తారు ఒక్కొక్క
  301. 11:27కుండలో ఒక వార్డుకి పోటీ చేసే వాళ్ళందరూ
  302. 11:30ఉంటాయి ఇలా చీటీలు తీసి ఆ చీటీలో 30
  303. 11:32మందిని ఎన్నుకుంటారన్నమాట ఆ 30 మందిని
  304. 11:34ఎన్నుకుంటారు. ఎన్ని వడంపాలకి 30 వ
  305. 11:36ఒడంపాలకి 30 మందిని అయితే
  306. 11:38ఎన్నుకుంటారన్నమాట. సో ఇటువంటి వ్యవస్థ
  307. 11:40అనేది ఆ రోజుల్లో ఉండేది. ఈ వ్యవస్థను
  308. 11:42ఏమన్నారంటే కుడువలై అంటారు. కాబట్టి
  309. 11:45కుడువలై
  310. 11:47సో కుడువలై అంటే ఏంటంటే ఎన్నిక అన్నమాట.
  311. 11:50సో చోలుల కాలంలో
  312. 11:53చోళల కాలంలో ఉన్నటువంటి ఎన్నిక వ్యవస్థని
  313. 11:56సో ఎలక్షన్ సిస్టం అన్నమాట. చోళల కాలంలో
  314. 11:58ఎన్నికల వ్యవస్థని ఏమంటారంటే కుడువలై అని
  315. 12:01చెప్పేసి పిలుస్తారు. ఎలక్షన్ సిస్టం
  316. 12:03ఎన్నుకునే పద్ధతిని ఏమంటారు? కుడువలే
  317. 12:05ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో అడుగుతారు. సో
  318. 12:06కుడివై అంటే ఏంటంటే పద్ధతి అన్నమాట ఆ
  319. 12:09కుండలో చీటీలు వేసి తీసే విధానం చిన్న
  320. 12:11పిల్లాడు తీస్తాడు ఆ రాజ్యంలో చిన్న
  321. 12:13పిల్లాడు తీసి వాళ్ళని ఎన్నుకుంటారు
  322. 12:14అన్నమాట ఈ విధంగా చోల కాలంలో పరిపాలన
  323. 12:16అనేది ఉండేది. మరి పోటీ చేసే అభ్యర్థులకి
  324. 12:18ఏమైనా ఉన్నాయా అంటే 25 నుంచి 70
  325. 12:21సంవత్సరాలు ఉండాలి విద్యావంతుడు ఆస్తిపడే
  326. 12:23ఉండాలి రెండు ఎకరాల భూమి ఉండాలన్నమాట
  327. 12:25సోరెండున్నర ఎకరాల భూమి ఉండాలి. కాబట్టి
  328. 12:28వీళ్ళు ఈ 30 వార్డులకి మెంబర్స్ ఉన్నారు
  329. 12:30కదా వాళ్ళు ఎన్నుకునే అభ్యర్థికి కొన్ని
  330. 12:32క్వాలిఫికేషన్స్ కూడా పెట్టారు అప్పట్లో
  331. 12:34చూడండి కచ్చితంగా అతను చదువుకొని ఉండాలి
  332. 12:36బాగా తెలుసు జ్ఞానం ఉండాలి చదువుకొని
  333. 12:39ఉండాలి కొంత ఆస్తి కూడా ఉండాలి మినిమం
  334. 12:40వచ్చేసి కనీసం కంసేకంరెండున్నర ఎకరా భూమి
  335. 12:44ఉండాలి తర్వాత అతనికి 25 నుంచి 70
  336. 12:46సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి అతని
  337. 12:48లెక్కలు ఆస్తి లెక్కలు అవన్నీ చూపించాలంట
  338. 12:49అప్పట్లోనే చూడండి ఇన్కమ్ టాక్స్ లాంటి మన
  339. 12:52ఇన్కమ్ చూపిస్తాం కదా అటువంటివన్నీ
  340. 12:54చూపించాలి వీలన్నమాట మరి ఎవరు అర్హులు
  341. 12:56కాదు అర్హత ఎవరు కోల్పోతారు అంటే
  342. 12:58వ్యసనపరుడు అంటే ఎక్కువ తాగుబోతు
  343. 13:01స్త్రీలోడు ఇట్లాంటివాళ్ళ అన్నమాట ఆదాయం
  344. 13:04లెక్కలు చూపించకుండా ఉండేవాళ్ళు దొంగతనం
  345. 13:06చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా
  346. 13:08తీసుకునేవాళ్ళు కదన్నమాట ఇటువంటి
  347. 13:09క్వాలిఫికేషన్స్ అనేవి ఆ రోజుల్లోనే చోలు
  348. 13:12కాలంలోనే ఉన్నాయన్నమాట కాబట్టి వీళ్ళ ఒక
  349. 13:14గ్రామ సచివాలయాన్ని ఏమంటారంటే పెరండ్రం
  350. 13:16అని చెప్పేసి పిలుస్తారు. ఇటువంటి వ్యవస్థ
  351. 13:18ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి ఇక్కడ మీరు ఈ
  352. 13:20టెర్మినాలజీ మొత్తం చూసుకోండి ఎలా డివైడ్
  353. 13:22చేసుకున్నారు రాజ్యాన్ని అక్కడన్న పేర్లు
  354. 13:24తునియార్ అంటే ఏంటి పెరండ్రం అంటే ఏంటి
  355. 13:26కుడువలయ అంటే ఏంటి ఇవన్నీ కూడా మీరు
  356. 13:28ఎగ్జామినేషన్ పరంగా చూసుకోండి ఎక్కువ
  357. 13:30అడుగుతూ ఉంటాడు అన్నమాట అయితే వీళ్ళ
  358. 13:31కాలంలో మనకి గ్రామాలు కూడా మూడు రకాలుగా
  359. 13:34ఉండేవి బ్రహ్మదేయ గ్రామాలు దేవదాన
  360. 13:37గ్రామాలు అగ్రహార గ్రామాలు అని చెప్పేసి
  361. 13:39ఉండేవన్నమాట కాబట్టి చోళ్ళ కాలంలో మనకి
  362. 13:41మూడు రకాల గ్రామాలు అనేవి ఉండేవి అన్నమాట
  363. 13:44సో ఆ మూడు రకాల గ్రామాలు ఏమున్నాయో
  364. 13:46ఇప్పుడు చూద్దాం కాబట్టి చోళ్ళ కాలంలో
  365. 13:48ఉన్నటువంటి గ్రామాలు చోళ కాలంలో విలేజ్
  366. 13:51అనేవి త్రీ టైప్స్ గా డివైడ్ చేశారు. అంటే
  367. 13:53గ్రామాలనే త్రీ టైప్స్ గా డివైడ్ చేశారు
  368. 13:55పరిపాలనలో ఎన్ని రకాలుగా మూడు రకాలుగా
  369. 13:58డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఒకటి
  370. 14:00ఏంటంట బ్రహ్మదీయ బ్రహ్మదేయ
  371. 14:04సో బ్రహ్మదేయ విలేజెస్ అన్నమాట. ఏంటంట
  372. 14:08బ్రహ్మదేయ. సో ఏంటి బ్రహ్మదేయ గ్రామాలు
  373. 14:11అంటే ఏంటంటే రాజుకి పన్ను చెల్లిస్తారు
  374. 14:14కదా. సో రాజుకి ఎవరైతే టాక్స్ అనేది పే
  375. 14:16చేస్తున్నారో రాజుకి పన్ను చెల్లించే
  376. 14:18అన్ని కులాలు ఉండేవాళ్ళు సో కాబట్టి
  377. 14:20టాక్స్ పేయర్స్ అన్నమాట టాక్స్ పేయర్స్
  378. 14:23ఉండే ఇల్లులు అన్నమాట సో పన్ను
  379. 14:25చెల్లించేవాళ్ళు
  380. 14:28సో పన్ను చెల్లింపుదారులు సో పన్ను
  381. 14:30చెల్లింపుదారులు అన్ని కాస్ట్ అన్నమాట
  382. 14:32అన్ని కులాల వాళ్ళు ఇక్కడ కలిసి
  383. 14:34ఉండేవాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసి
  384. 14:36ఉండేవాళ్ళున్నమాట దాన్ని బ్రహ్మదియ అని
  385. 14:38చెప్పేసి పిలిచేవాళ్ళు వాళ్ళ యొక్క
  386. 14:39విలేజస్ ని బ్రహ్మదేయ అని చెప్పేసి
  387. 14:41పిలిచేవాళ్ళు నెక్స్ట్ దేవదాన అన్నమాట సో
  388. 14:43సో దేవదాన సో దేవదాన పేరులోనే ఉంది. సో
  389. 14:47వీళ్ళు మాణ్యం అన్నమాట. సో మాణ్యం ఇస్తారు
  390. 14:50కదా మనకి విలేజ్లో చాలామంది దేవుని
  391. 14:51సేవకులకి మాన్యం ఇస్తారు. సో మాణ్యం
  392. 14:54తీసుకున్నటువంటి గ్రామాలు అన్నమాట. సో
  393. 14:56మాన్య గ్రామాలు అని చెప్పేసి పిలుస్తారు.
  394. 14:58ఎవరైతే మాన్యం తీసుకుంటారో ఆ మాన్యం కింద.
  395. 15:01సో మాన్యంగా ఇచ్చే గ్రామాలన్నీ కూడా ఈ
  396. 15:03యొక్క దేవదాన అనే గ్రామాలు అన్నమాట. సో
  397. 15:06వీటిని దేవదాన గ్రామాలు అని చెప్పేసి
  398. 15:08పిలుస్తారు. ఇదొక రకం అన్నమాట. మళ్ళీ మనకి
  399. 15:10థర్డ్ వన్ ఏంటంటే సో అగ్రహారా అన్నమాట సో
  400. 15:13అగ్రహారా అని చెప్పేసి పిలుస్తారు సో
  401. 15:15అగ్రహారా అని చెప్పేసి
  402. 15:18సో అగ్రహార విలేజెస్ అని చెప్పేసి
  403. 15:20పిలుస్తారు సో అగ్రహారా అంటే అగ్రహార
  404. 15:23గ్రామాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే
  405. 15:25ఇస్తారు సో బ్రాహ్మణులకి మాత్రమే
  406. 15:28ఇస్తారన్నమాట సో బ్రాహ్మిణస్ కి మాత్రమే
  407. 15:30ఇచ్చే విలేజస్ సో బ్రాహ్మణులు ఉండే
  408. 15:33విలేజస్ ని ఇట్లా పిలుస్తారు కాబట్టి ఒకటి
  409. 15:35వచ్చేసి ఏంటి బ్రహ్మదేయ అంటే టాక్స్
  410. 15:37పేయర్స్ అన్నమాట అందరూ ఉండొచ్చు సో సో
  411. 15:39దేవదాన అంటే మాన్యంగా ఇచ్చేవి ఎస్పెషల్లీ
  412. 15:42దేనికి ఇస్తారు ఆలయాలకు ఇస్తారు దేవాలయాలు
  413. 15:45అలాగే దేవుడికి సేవకులు దేవుని యొక్క
  414. 15:47సేవకులకి వాళ్ళకి ఇటువంటివి ఇస్తారన్నమాట
  415. 15:49ఆ రోజుల్లో ఇవి మాన్యం తర్వాత వచ్చేసి
  416. 15:52నెక్స్ట్ వచ్చేసి ఏంటి అగ్రహారాలు అన్నమాట
  417. 15:54బ్రాహ్మణులకి టాక్స్ ఎక్జంప్షన్ అంటే
  418. 15:57పన్ను లేని భూములైతే ఇస్తారన్నమాట టాక్స్
  419. 15:59ఎక్జంప్షన్ అంటే పన్ను మినహాయింపు
  420. 16:02ల్యాండ్స్ ఇస్తారు దాన్ని ఏమంటారంటే
  421. 16:03అగ్రహారా అని చెప్పేసి పిలుస్తారన్నమాట
  422. 16:06అయితే వీళ్ళు ప్రతి గ్రామంలో మళ్ళీ మూడు
  423. 16:08రకాల సంఘాలు ఉండేవి సో ప్రతి విలేజ్ లో
  424. 16:10త్రీ ఆర్గనైజేషన్స్ అనేవి ఉండేవారు
  425. 16:12అన్నమాట మళ్ళీ త్రీ ఆర్గనైజేషన్స్ గా
  426. 16:14డివైడ్ చేశారు అంటే మూడు సంఘాలు దేంట్లో
  427. 16:17ప్రతి విలేజ్ లో సో ఈ మూడు సంఘాలు ఏంటంటే
  428. 16:20ఒకటి వచ్చేసి ఊరు అని చెప్పేసి
  429. 16:21పిలిచేవాళ్ళు ఊరు
  430. 16:24సో ఒకటి వచ్చేసి ఊరు అని చెప్పేసి
  431. 16:26పిలిచేవాళ్ళు ఇవి ప్రతి విలేజ్ లో మూడు
  432. 16:28సంఘాలు ఉంటాయి. ఊరు అంటే కేవలం భూస్వాములు
  433. 16:30మాత్రమే ఉంటారు. ల్యాండ్ లార్డ్స్
  434. 16:32అన్నమాట. కేవలం ల్యాండ్లార్డ్స్ మాత్రమే
  435. 16:35ఉంటే దాన్ని ఏమంటారంటే ఊరు అని చెప్పేసి
  436. 16:37పిలుస్తారు. సో భూస్వాములు అంటే ఎవరు బాగా
  437. 16:40డబ్బు ఉండి ఉండేవాళ్ళు కాబట్టి ఇదొక రకం
  438. 16:43అన్నమాట సో ఊరు అని చెప్పేసి పిలిచే
  439. 16:44వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ మాత్రమే ఉంటారు.
  440. 16:46ఇంకోటి సభ అంటే బ్రాహ్మణులు మాత్రమే
  441. 16:48ఉంటారు. సభ అంటే బ్రాహ్మణులు మాత్రమే
  442. 16:50ఉంటారు. నగరం అంటే వర్తకులు మాత్రమే
  443. 16:52ఉంటారు. సో సెకండ్ ది ఏంటి సభ అనమాట.
  444. 16:55సెకండ్ ది వచ్చేసి ఏంటంట సభ సో సభ అంటే
  445. 16:59ఇందులో వచ్చేసి బ్రాహ్మణులు మాత్రమే
  446. 17:02ఉంటారు సో ఇందులో ఎవరు ఉంటారంటే
  447. 17:04బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు ఆ సంఘంలో ఇంకో
  448. 17:06సంఘం వచ్చేసి ఏంటి సో నగర అన్నమాట ఇంకొకటి
  449. 17:09వచ్చేసి ఏంటంటే నగర నగరం సో ఇంకోటి
  450. 17:12వచ్చేసి నగరం సో నగరం అంటే ఇందులో కేవలం
  451. 17:15వర్తకులు మాత్రమే ట్రేడర్స్ అన్నమాట
  452. 17:18వర్తకులు మాత్రమే ట్రేడర్స్ అంటాం కదా సో
  453. 17:20ట్రేడర్స్ బిజినెస్ మన్ వాళ్ళు మాత్రమే
  454. 17:22ఉంటారు. ఈ మూడు సంఘాలు ఉండేవి అన్నమాట
  455. 17:24ఏంటి ఊరు అంటే ల్యాండ్ లార్డ్స్
  456. 17:26భూస్వాములు సభ అంటే అది ఈ నగరం అంటే ఈ
  457. 17:29యొక్క వర్తకులు అన్నమాట ఇలా ఉండేవాళ్ళు
  458. 17:31అయితే మనకి రాజుకు సలహాలు ఇచ్చే ఉద్యోగ సభ
  459. 17:33ఒకటి ఉందన్నమాట దాన్నే అధిగా రైగల్ అంటారు
  460. 17:36అధిగ రైగల్ సో అధిగా రైగల్ అని చెప్పేసి
  461. 17:39పిలుస్తారు ఇవి అడుగుతారు ఎగ్జామినేషన్ లో
  462. 17:41అధిగా
  463. 17:43రైగల్ అధిగ రైగల్ అని చెప్పేసి
  464. 17:45పిలుస్తారు.
  465. 17:47సో ఇవి తమిళ్ పదాలు కాబట్టి చాలా
  466. 17:49జాగ్రత్తగా చూసుకోండి అధిగా అధిగ రైగల్
  467. 17:53రైగల్
  468. 17:54సో ఏంటంట అధిక రైగల్ అని చెప్పేసి
  469. 17:57పిలుస్తారు.
  470. 17:59అధిగ రైగల్ సో ఏంటి అధిగ రైగలు అంటే
  471. 18:03రాజుకి సలహాలు ఇచ్చే సో రాజుకి సలహాలు
  472. 18:07రాజు యొక్క సలహాదారులు సో రాజుకి కాబట్టి
  473. 18:11కింగ్ అడ్వైజర్స్ అన్నమాట సో అడ్వైజర్స్
  474. 18:14ఆఫ్ కింగ్ రాజుకి సలహాలు ఇచ్చే వాళ్ళని
  475. 18:16ఏమంటారంటే అడ్వైజర్స్ ఆఫ్ కింగ్ అన్నమాట
  476. 18:18సో అడ్వైజర్స్ ఆఫ్ ది కింగ్ కాబట్టి
  477. 18:20రాజుకి సలహాలు ఇచ్చే వాళ్ళని ఏమంటారంటే
  478. 18:22అధికారాల అనిపిస్తాడు అధిగా రైగలు అని
  479. 18:25చెప్పేసి పిలుస్తారు అన్నమాట అధికగా రైగల్
  480. 18:27అంటే ఎవరు అంటే రాజుకి సహాయం ఈ యొక్క
  481. 18:28సలహాలు ఇచ్చేవాళ్ళు పెరుండం అననే సిరుంతం
  482. 18:32అని చెప్పేసి రెండు ఉంటాయన్నమాట పెరుండం
  483. 18:33సిరుం సో ఒకటి వచ్చేసి పెరుండం
  484. 18:37పెరుండం
  485. 18:39ఏంటంట పెరుండం
  486. 18:42సో పెరుండం ఒకటి సిరుతనం
  487. 18:46సిరుతనం ఇంకోటి వచ్చేసి ఏంటంట సిరుతనం
  488. 18:50సిరుతనం అని చెప్పేసి పిలుస్తారు. ఇది
  489. 18:53వచ్చేసి వీలంటే హైయర్ అఫీషియల్స్ అన్నమాట
  490. 18:56ఉన్నత ఉద్యోగులు హైయర్ అఫీషియల్స్ సో
  491. 18:58ఉన్నత ఉద్యోగులు ఆఫీసర్స్ అన్నమాట
  492. 19:00వీళ్ళంతా కూడా అంటే హైయర్ అఫీషియల్స్
  493. 19:04హైయర్ ఆఫీసర్స్ హయర్ అఫీషియల్స్ అంతా కూడా
  494. 19:06ఉన్నత ఉద్యోగులు వీళ్ళు క్రింది ఉద్యోగులు
  495. 19:08అన్నమాట కింద స్థాయిలో ఉన్నటువంటి
  496. 19:10ఉద్యోగులు క్రింది ఉద్యోగులు అంటే లోవర్
  497. 19:13అఫీషియల్స్ అన్నమాట సో లోవర్ అఫీషియల్స్
  498. 19:16ఇలా పిలిచేవాళ్ళు చోళ కాలంలో కాబట్టి
  499. 19:18పెనుండం అంటే హైర్ ఆఫీసర్స్ సో సిరుతనం
  500. 19:21అంటే కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ అన్నమాట
  501. 19:23ఇలా పిలిచేవాళ్ళు ఇవన్నీ కూడా మనకి చోళ
  502. 19:25కాలంలోనే ఉన్నాయి దీన్ని చోళ్ళు పరిపాలన
  503. 19:27వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తారు. సో
  504. 19:29అర్థమైందా ఇలా అన్నమాట ఈ విధంగా అయితే
  505. 19:32వీళ్ళ కాలంలో సైనిక వ్యవస్థ కూడా చాలా
  506. 19:34పెద్దది. సైనిక వ్యవస్థ కూడా ఉండేదన్నమాట
  507. 19:36చాలా పెద్దగా ఉండేవి. మనకి సైనిక ధనం
  508. 19:38చూసుకుంటే ఒకటి ఖడగం అంటే సైనికుల యొక్క
  509. 19:41స్థావరం అన్నమాట. అప్పట్లో ఖడగం అని
  510. 19:43చెప్పేసి పిలిచేవాళ్ళు. ఖడగం సో
  511. 19:45గుర్తుపెట్టుకోండి ఖడగం సో ఖడగం అంటే
  512. 19:48ఏంటంటే చోళ కాలంలో సైనిక స్థావరం. సో కడగం
  513. 19:52అంటే ఇదేందంటే ఆర్మీ మనకి సైనిక మిలిటరీ
  514. 19:56మిలిటరీ క్యాంప్ అన్నమాట
  515. 19:59సో మిలిటరీ సెటిల్మెంట్ మిలిటరీ
  516. 20:01సెటిల్మెంట్ అని పిలుస్తాం అంటే సైనిక
  517. 20:03స్థావరం కాబట్టి చోళ్ళు కాలంలో సైనిక
  518. 20:05స్థావరాన్ని ఏమంటారంటే ఖడగం అని చెప్పేసి
  519. 20:07పిలుస్తారు అయితే వీళ్ళకి నావి కూడా మనం
  520. 20:10మొత్తం భారతదేశ చరిత్రలోనే అత్యంత
  521. 20:12శక్తివంతమైన నావీి ఎవరికి ఉందంటే చోళ్ళు
  522. 20:14ఉన్నదన్నమాట వీళ్ళు అప్పట్లో ఇండోనేషియా
  523. 20:16కావచ్చు కాంబోడియా థాయిలాండ్ మాల్దీవ్స్
  524. 20:18శ్రీలంక అండమాన్ అన్ని ప్రాంతాలు వీళ్ళు
  525. 20:20ఆక్రమించుకున్నారు ఉన్నారు. ఇండోనేషియాలో
  526. 20:22సుమత్ర బాలి అన్నీ కూడా జయించారన్నమాట.
  527. 20:24కాబట్టి నౌకా బలం ఇవన్నీ కూడా చాలా బలంగా
  528. 20:26ఉండేవి. పెద్ద పెద్ద ఆర్మీని కూడా వీళ్ళు
  529. 20:28మెయింటైన్ చేశారన్నమాట. సో న్యాయ వ్యవస్థ
  530. 20:30కూడా చాలా బాగుండేది. న్యాయ వ్యవస్థలో
  531. 20:32తప్పులు చేస్తే శిక్షలు కొంచెం తక్కువగా
  532. 20:34ఉండేది. అంటే గాడిద మీద ఊరేగించడము సో
  533. 20:36కల్తీ చేసిన దొంగతనం చేసినా గాడిద మీద
  534. 20:38ఊరేగించడము తర్వాత చెట్టులు కట్టేయడము ఒక
  535. 20:41రోజంతా కట్టేయడము ఇలాంటి శిక్షలు ఎక్కువ
  536. 20:43ఉండేది అన్నమాట. దేశద్రోహం రాజద్రోహం
  537. 20:45చేసిన వాళ్ళకి ట్రేజన్ ఇలాంటివి చేసిన
  538. 20:47వాళ్ళని ఉరితీసేవాళ్ళు. సో అప్పట్లో మన
  539. 20:49శిక్ష అనేది ఉండేదన్నమాట. సో అర్థమైందా
  540. 20:50ఇలాంటివి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి
  541. 20:52ఎగ్జామినేషన్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు
  542. 20:54అన్నమాట వీళ్ళకి సంబంధించి కాబట్టి వీళ్ళ
  543. 20:58కాలంలో ఈ యొక్క న్యాయ వ్యవస్థ కూడా చాలా
  544. 21:00బాగుండేదన్నమాట సో గ్రామాల్లో అర్థమైందా
  545. 21:03సో న్యాయ వ్యవస్థ గురించి కూడా వీళ్ళకి
  546. 21:04ఏంటంటే ఈ యొక్క ఉత్తరమేరు శాస్త్రంలో చాలా
  547. 21:07క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే
  548. 21:08జరిగిందన్నమాట అయితే వీళ్ళకి ఎక్కువగా
  549. 21:10అశ్వదలము పదాతిదలము నౌకాదలము ఉండేవి
  550. 21:13కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఫుడ్ సోల్జర్స్
  551. 21:15అన్నమాట అశ్వదలం ఫుడ్ సోల్జర్స్ అంటే
  552. 21:17పదాతి దలం ఆర్మీలో పదాతి తిదలము నావి
  553. 21:21నావెల్ ఫోర్స్ అన్నమాట అంటే నౌకా నౌకా
  554. 21:24బలము అలానే హార్సెస్ అన్నమాట సో అంటే
  555. 21:26అశ్వదలము ఇవి మాత్రమే ఉండేవి సో ఈ మూడు
  556. 21:29ఉండేవి గజబలం అనేది చాలా తక్కువ అంటే
  557. 21:31గజబలం లేదా అంటే ఉన్నది సో గజ బలం కూడా
  558. 21:34ఉన్నది వీళ్ళు ఏనుగులు కూడా తీసుకెళ్లారు
  559. 21:35అప్పుడు వార్ ఎలిఫెంట్స్ అన్నమాట సో గజ
  560. 21:37బలం కూడా ఉన్నది అయితే పెద్ద మొత్తంలో ఇవి
  561. 21:40ఉండేవి. సో ఇలా చోళ్లుు వాళ్ళ యొక్క
  562. 21:42పరిపాలనని కొనసాగించారు. చాలా సంవత్సరాలు
  563. 21:44పరిపాలించారు మన తెలుగు ప్రాంతాలు
  564. 21:46ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా
  565. 21:47ప్రాంతాలని వీళ్ళు వాళ్ళ రాజ్యంలో ఉండేవి
  566. 21:49మన కృష్ణ నది వరకు చాలా వరకు వీళ్ళు
  567. 21:51పరిపాలించారు. సో అర్థమైందా ఇది చోడ్లకు
  568. 21:53సంబంధించిన కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ కి
  569. 21:55సంబంధించి ఇంతవరకు చాలు ఇవన్నీ చూసుకోండి
  570. 21:57ఈ టెర్మినాలజీస్ ఎగ్జామినేషన్ పరంగా
  571. 21:59అడుగుతూ ఉంటారు. మన క్లాసెస్ లో ఇండియన్
  572. 22:01హిస్టరీ మోడ్యూల్ లో ప్రతి ఒక్క అంశం కూడా
  573. 22:03ఇలానే చాలా నీట్ గా ప్రతి ఒక్కరు కూడా
  574. 22:04మెన్షన్ చేశము. అవన్నీ కూడా చూసి నోట్
  575. 22:07చేసుకోండి. సో క్లియర్ అయ్యేంతవరకు మిగతా
  576. 22:08క్లాసులో తర్వాత ఏమున్నాయో మనం తర్వాత
  577. 22:10డిస్కస్ చేసుకుందాం ఓకేనా థాంక్యూ ఆల్.

About this transcript

This page contains the full transcript of APPSC Group-2 - Chola Administration (చోళుల పరిపాలన) #appscgroup2 #shivansir by Shivan Concepts, generated from the public captions YouTube serves with the video. The transcript has 2,935 words across 577 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.