APPSC Group 2 2026 🔥 Vedic Period in తెలుగు Top 60 MCQs | Most Repeated Questions| APPSC| TSPSC| SSC — Transcript
Full transcript
- 0:00హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్
- 0:01ఛానల్ మథిస్టిక్స్ బై భాగ్యలక్ష్మి.
- 0:02ఏపపిఎస్సి గ్రూప్ 2 లో ఇండియన్ హిస్టరీ కి
- 0:04సంబంధించి యూనిట్ వన్ డిస్కస్
- 0:06చేస్తున్నాం. ఆల్రెడీ ఇండస్ వాలీ
- 0:07సివిలైజేషన్ అయితే కంప్లీట్ చేశం. సో
- 0:09ఈరోజు వేదిక్ పీరియడ్ మీద టాప్ 60
- 0:11ఎంసిక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం లేట్
- 0:13చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్
- 0:15క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్
- 0:17వాస్ యూస్డ్ ఫర్ ద కింగ్ ఇన్ ద ఎర్లీ
- 0:19వేదిక్ పీరియడ్. తొలి వేద కాలంలో రాజును
- 0:22పిలవడానికి ఉపయోగించిన పదం ఏది? ఆప్షన్ ఏ
- 0:24సామ్రాట్ బి రాజన్ సి జనస్య గోప డి బోత్
- 0:28బి అండ్ సి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి
- 0:32నెక్స్ట్ క్వశ్చన్ ద బాటిల్ ఆఫ్ 10
- 0:34కింగ్స్ దసరాజన్ వాస్ ఫౌట్ ఆన్ ద
- 0:36బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ దసరాజ గణ యుద్ధం
- 0:39ఏ నది వడ్డున జరిగింది? ఆప్షన్ ఏ వితస్త
- 0:43బి పరుష్ని సి అసిగ్ని ఆప్షన్ డి విపాస్
- 0:46కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పరుష్ని అదే
- 0:50ప్రెసెంట్ డే రివర్ రవి నెక్స్ట్ క్వశ్చన్
- 0:53ఇన్ ద రిగ్వేద ద వర్డ్ అగన్య నాట్ టు బి
- 0:56కిల్డ్ రిఫర్స్ టు ఋగ్వేదంలో అగన్య అనే
- 0:59పదం దేనిని సూచిస్తుంది ఆప్షన్ ఏ ఉమెన్ బి
- 1:02ప్రీస్ట్ సి కౌ అండ్ డి గెస్ట్ కరెక్ట్
- 1:05ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 1:08నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ట్రైబల్ అసెంబ్లీ
- 1:11వాస్ ద ఓల్డెస్ట్ అండ్ ఆల్సో అలోడ్ ఉమెన్
- 1:13టు పార్టిసిపేట్ ఏ తెగ సభ అత్యంత
- 1:15పురాతనమైనది మరియు ఇందులో మహిళలు కూడా
- 1:18పాల్గొనేవారు ఆప్షన్ ఏ సభ బి సమితి సి
- 1:21విధాత డి గణ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 1:24విధాత నెక్స్ట్ క్వశ్చన్ ద గాయత్రీ మంత్ర
- 1:27ఇస్ ఫౌండ్ ఇన్ విచ్ మండల ఆఫ్ రిగ్వేద
- 1:29గాయత్రీ మంత్రం ఋగ్వేదంలోని ఎన్నవ మండలంలో
- 1:32ఉంది? ఏ సెకండ్ మండల బి థర్డ్ మండల సి
- 1:35సెవెన్త్ మండల డి 10ెth్ మండల కరెక్ట్
- 1:38ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి థర్డ్ మండలంలో ఉంది.
- 1:40నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద మోస్ట్
- 1:42ఇంపార్టెంట్ డైటీ ఇన్ ద ఎర్లీ వేదిక్
- 1:44పీరియడ్ తొలి వేదకాలంలో అత్యంత ముఖ్యమైన
- 1:47దైవం ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ సో
- 1:49మనల్ని అయితే ఎక్కువగా ఎర్లీ వేదిక్
- 1:51పీరియడ్ ఒకటి అదేవిధంగా లేటర్ వేదిక్
- 1:53పీరియడ్ ఈ రెండిట్ల మీద డిఫరెన్సెస్ తో
- 1:55క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఆప్షన్
- 1:58ఏ అగ్ని బి వరుణ సి ఇంద్ర డి సోమ కరెక్ట్
- 2:02ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇంద్ర
- 2:05నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వస్ ద ప్రైమరీ
- 2:07యూనిట్ ఆఫ్ వేదిక్ సొసైటీ వేద సమాజంలో
- 2:09ప్రాథమిక యూనిట్ అంశం ఏది? ఏ గ్రామ బి
- 2:13విష్ సి జన అండ్ డి కుల ఆర్ ఫ్యామిలీ
- 2:16కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నెక్స్ట్
- 2:19క్వశ్చన్ ద పురుష సూక్తం విచ్ మెన్షన్స్
- 2:22దఫోర్ ఫోల్డ్ వర్ణ సిస్టం ఈస్ ఇన్ విచ్
- 2:25మండల నాలుగు వర్ణాల గురించి ప్రస్తావించే
- 2:27పురుష సూక్తం ఏ మండలంలో ఉంది? ఏ ఫస్ట్ బి
- 2:31నైన్త్ సి 10th అండ్ డి ఎయిత్ కరెక్ట్
- 2:34ఆన్సర్ ఈస్ సి 10th్ మండలం. నెక్స్ట్
- 2:37క్వశ్చన్ నిష్క ఇన్ రిగ్వేద పీరియడ్ వాస్
- 2:40ఏ టైప్ ఆఫ్ రిగ్వేద కాలంలో నిష్క అనేది ఒక
- 2:42రకమైన ఏ టాక్స్ బి ఆర్నమెంటల్ కరెన్సీ సి
- 2:46వెపన్ డి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్
- 2:49కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 2:52నెక్స్ట్ క్వశ్చన్ ద రివర్ శతుద్రి ఈస్ ద
- 2:55ఏన్షయంట్ నేమ్ ఆఫ్ విచ్ మోడర్న్ రివర్
- 2:57ఇంపార్టెంట్ క్వశ్చన్ శతుద్రి అనేది ఏ
- 3:00ఆధునిక నది యొక్క ప్రాచీన నామం? శతుద్రి ఏ
- 3:03సెట్లే సి చనం అండ్ డి జీలం కరెక్ట్
- 3:07ఆన్సర్ ఈస్ ఏ
- 3:10నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వేద డీల్స్ విత్ ద
- 3:13మ్యాజికల్ స్పెల్స్ అండ్ విచ్ క్రాఫ్ట్స్
- 3:15మంత్రాలు తంత్రాలు మరియు మంత్ర విద్యలు
- 3:18గురించి వివరించే వేదం ఏది? ఏ ఋగ్వేద బి
- 3:21సామవేద డి యజుర్వేద సి యజుర్వేద డి
- 3:25అధర్వవేద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి అధర్వవేద
- 3:28నెక్స్ట్ క్వశన్ ద కాన్సెప్ట్ ఆఫ్
- 3:30అష్టాంగిక మార్గ హస్ ఇట్స్ రూట్స్ ఇన్
- 3:32విచ్ ఉపనిషత్ అష్టాంగ మార్గం యొక్క మూలాలు
- 3:36ఏ ఉపనిషత్లో ఉన్నాయి? ఏ మండక బి చండోగ్య
- 3:40సి తత్రియ
- 3:41అండ్ డి బృహదరాణ్యక కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి
- 3:45చాండోగ్య ఉపనిషత్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద
- 3:48లేటర్ వేదిక్ పీరియడ్ హూ వాస్ ద గాడ్ ఆఫ్
- 3:50శూద్రాస్ మలివేద కాలంలో శూద్రుల దైవం
- 3:54ఎవరు? ఏ ప్రజాపతి, బి పుషన్, సి రుద్ర, డి
- 3:57విష్ణు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్
- 4:00క్వశ్చన్ ద వర్డ్ గోత్ర అపీయర్డ్ ఫర్ ద
- 4:03ఫస్ట్ టైం ఇన్ గోత్రం అనే పదం మొదటిసారిగా
- 4:05ఎక్కడ కనిపిస్తుంది? ఏ రిగ్వేద బి అధర్వేద
- 4:08సి సామవేద డి స్తపత బ్రాహ్మణ కరెక్ట్
- 4:11ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రిగ్వేద నెక్స్ట్
- 4:14క్వశన్ విచ్ టెక్స్ట్ ఈస్ నోన్ యస్ ద
- 4:16వేదాంత ఏ గ్రంథాలను వేదాంతాలు అని
- 4:18పిలుస్తారు? ఏ బ్రాహ్మణస్ బి అరణ్యకాస్ సి
- 4:21ఉపనిషత్స్ అండ్ డి వేదాంగాస్ కరెక్ట్
- 4:23ఆన్సర్ ఈస్ సి ఉపనిషత్స్. నెక్స్ట్
- 4:26క్వశ్చన్ ద ఫేమస్ డైలాగ్ బిట్వీన్ నాచికేత
- 4:29అండ్ యమ ఇస్ ఫౌండ్ ఇన్ నాచికేతుడు మరియు
- 4:32యముడి మధ్య జరిగిన ప్రసిద్ధ సంభాషణ ఎందులో
- 4:35ఉంది? ఏ కథా ఉపనిషత్ బి కేన ఉపనిషత్ సి ఇష
- 4:38ఉపనిషత్ డి మండకాక ఉపనిషత్ కరెక్ట్ ఆన్సర్
- 4:41ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ విచ్
- 4:44అఫీషియల్ వాస్ ద కలెక్టర్ ఆఫ్ టాక్సెస్
- 4:47ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్. మలి వేదకాలంలో
- 4:49పన్నులు వసూలు చేసే అధికారి ఎవరు? ఏ.
- 4:52సంగ్్రహిత్రి బి భగ సి అక్షప అండ్ డి
- 4:56పాలగల కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి
- 5:01నెక్స్ట్ క్వశ్చన్ ద సత్యమేవ జైతే స్లోగన్
- 5:04ఇస్ టేకెన్ ఫ్రమ సత్యమేవ జైతే అనే వాక్యం
- 5:06ఎక్కడి నుండి తీసుకోబడింది? ఏ రిగ్వేద బి
- 5:09మండకోపనిషత్ సి భగవద్గీత అండ్ డి మత్స్య
- 5:12పురాణ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 5:15నెక్స్ట్ క్వశ్చన్ ఐరన్ వాస్ డిస్కవర్డ్
- 5:18అండ్ యూస్డ్ ఎక్స్టెన్సివల ఇన్ ఇండియా
- 5:19అరౌండ్ 1000 బిసి ఇన్ వేదిక్ టెక్స్ట్ ఈస్
- 5:22కాల్డ్ క్రీస్తుపూర్వం వెయ్య ప్రాంతంలో
- 5:25ఇనుము వాడకం పెరిగింది. వేద గ్రంథాలలో
- 5:28దీనిని ఏమని పిలిచారు? ఏ లోహిత అయాస్ బి
- 5:31శ్యామ అయాస్ సి కృష్ణ అయాస్ డి బోత్ బి
- 5:34అండ్ సి కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి
- 5:38నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 5:40ఈస్ నాట్ ఏ వేదాంగ క్రింది వాటిలో క్రింది
- 5:42వాటిలో వేదాంగం కానిది ఏది ఏ శిక్ష బి
- 5:45కల్ప సి యోగ అండ్ డి నిరుక్త కరెక్ట్
- 5:48ఆన్సర్ ఈస్ సి యోగ నెక్స్ట్ క్వశ్చన్ ద
- 5:52ఉపవేద అసోసియేటెడ్ విత్ విచ్ ఋగ్వేద
- 5:56ఋగ్వేదానికి అనుబంధంగా ఉన్న ఉపవేదం ఏది? ఏ
- 5:59గంధర్వ వేద బి ఆయుర్వేద సి శిల్పవేద అండ్
- 6:02డి ధనుర్వేద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి
- 6:04ఆయుర్వేద నెక్స్ట్ క్వశ్చన్ సీత ఇన్ ద
- 6:07వేదిక్ పీరియడ్ రిఫర్డ్ టు వేదకాలంలో సీత
- 6:09అంటే అర్థం ఏంటి? ఏ ఏ గాడెస్ బి ఫరో మేడ్
- 6:14బై ప్లవ్ సి బారన్ ల్యాండ్ డి
- 6:16హార్వెస్టెడ్ క్రాప్. కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 6:19బి నాగులతో దున్నిన చాలు. నెక్స్ట్
- 6:21క్వశ్చన్ విచ్ ఉపనిషత్ మెన్షన్స్ ద ఫోర్
- 6:24ఆశ్రమాస్ ఫోర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఫర్ ద
- 6:26ఫస్ట్ టైం? నాలుగు ఆశ్రమాల అంటే
- 6:28బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్తం,
- 6:31సన్యాసం సో మనకి వీటి ఆర్డర్ కూడా
- 6:33ఇంపార్టెంట్ అన్నమాట. సో దేని తర్వాత ఏది
- 6:36వస్తది అనే ఆర్డర్ కూడా ఒకసారి అడుగుతూ
- 6:38ఉంటారు. ఈ నాలుగు ఆశ్రమాల గురించి
- 6:40మొదటిసారిగా ప్రస్తావించిన ఉపనిషత్తు ఏది?
- 6:43ఏ. జబాల ఉపనిషత్, బి మండగ ఉపనిషత్, సి
- 6:46చండోగ్య ఉపనిషత్, అండ్ డి ఐత్రేయ ఉపనిషత్.
- 6:49కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్
- 6:52ద టర్మ్ పానిీ ఇన్ ద రిగ్వేద రిఫర్స్ టు
- 6:54రిగ్వేదంలో పాని అని ఎవరిని పిలిచేవారు ఏ
- 6:57ప్రీస్ట్ బి వారియర్స్ సి వెల్దీ
- 7:00ట్రేడర్స్ క్ాటిల్ లిఫ్టర్స్ అండ్ డి
- 7:02ఫార్మర్స్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 7:04ధనిక వర్తకులు అదేవిధంగా పశువులను
- 7:06ఎత్తుకెళ్లేవారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ
- 7:08అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ ఏ ఫేమస్ ఉమెన్
- 7:10ఫిలాసఫర్ ఆఫ్ వేదిక్ పీరియడ్. ఇంపార్టెంట్
- 7:13క్వశ్చన్ వేదకాలానికి చెందిన ప్రముఖ మహిళా
- 7:16తత్వవేత్త ఎవరు? ఏ గర్గి, బి మైత్రేయి, సి
- 7:20లోపముద్ర అండ్ డి ఆల్ ఆఫ్ ద ఎబవ్ కరెక్ట్
- 7:23ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద ఎబవ్ ద
- 7:25శతపద బ్రాహ్మణ బిలాంగ్స్ టు విశ్వేద శతపద
- 7:29బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించినది? ఏ
- 7:32ఋగ్వేద, బి సామవేద, డి సి యజుర్వేద, డి
- 7:35అథర్వేద. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 7:38యజుర్వేద. నెక్స్ట్ క్వశ్చన్ ద కలెక్షన్
- 7:40ఆఫ్ వేదిక్ హిమ్స్ ఈస్ ఆల్సో నోన్ యస్.
- 7:42వేద మంత్రాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? ఏ
- 7:45సంహిత బి అరణ్యక సి వేదాంగ డి పురాణ
- 7:49కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ సంహిత నెక్స్ట్
- 7:51క్వశ్చన్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్ ద
- 7:54టాక్స్ బలి బికేమ మరి వేదకాలంలో బలి అనే
- 7:57పన్ను ఎలా మారింది? ఏ వాలంటరీ గిఫ్ట్ బి
- 8:00మండేటరీ టాక్స్ సి రిలీజియస్ డొనేషన్ అండ్
- 8:03డి వార్ బూటి యుద్ధంలో గెలిచిన సొత్తు
- 8:06కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మండేటరీ
- 8:08టాక్స్ అంటే తప్పనిసరిగా చెల్లించాల్సిన
- 8:10పన్ను. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రివర్ ఇస్
- 8:12మెన్షన్డ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్
- 8:14రిగ్వేద రిగ్వేదంలో అత్యధిక సార్లు
- 8:16ప్రస్తావించబడిన నది ఏది? ఏ గంగా బి యమునా
- 8:20సి సింధు అండ్ డి సరస్వతి కరెక్ట్ ఆన్సర్
- 8:23ఈస్ ఆప్షన్ సి సింధు నెక్స్ట్ క్వశ్చన్
- 8:28విచ్ రివర్ వాస్ కన్సిడర్డ్ ద మోస్ట్
- 8:30సాక్రడ్ ఇన్ ద రిగ్వేద ఋగ్వేదంలో అత్యంత
- 8:34పవిత్రమైన నదీమాత నదీ తమ నదీగా దేనిని
- 8:38పరిగణించారు? ఏ సింధు, బి సరస్వతి, సి
- 8:41విపాస్ అండ్ డి వితస్త కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 8:43ఆప్షన్ బి సరస్వతీ నదిని అత్యంత పవిత్రమైన
- 8:47నదిగా పరిగణించడం జరిగింది రిగ్వేదంలో
- 8:49నెక్స్ట్ క్వశ్చన్ ద వేదిక్ స్కూల్ ఆఫ్
- 8:52ఫిలాసఫీ వైశేషిక వాస్ ఫౌండెడ్ బై వైశేషిక
- 8:56దర్శనాన్ని స్థాపించిన వారు ఎవరు? ఏ గౌతమ
- 8:59బి కనద సి కపిల అండ్ డి జైమిని కరెక్ట్
- 9:04ఆన్సర్ ఈస్ బి కనదుడు నెక్స్ట్ క్వశ్చన్
- 9:07ఆయుర్వేద consన్సిడర్డ్ అన్ ఉపవేద ఆఫ్
- 9:10రిగ్వేద బట్ ఇట్స్ రూట్స్ ఆర్ ఆల్సోఫౌండ్
- 9:12ఇన్ ఆయుర్వేదం ఋగ్వేద ఋగ్వేద ఉపవేదం
- 9:15అయినప్పటికీ దీని మూలాలు ఏ వేదంలో కూడా
- 9:18కనిపిస్తాయి? ఏ సామవేద బిర్ అధర్వవేద సి
- 9:22యజుర్వేద అండ్ డి ధనుర్వేద కరెక్ట్ ఆన్సర్
- 9:25ఈస్ బి అధర్వవేద
- 9:27నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద హోత్రి ఇన్ ద
- 9:29వేదిక్ క్రిస్టియల్ వేద క్రతువులలో హోత్రి
- 9:32అంటే ఎవరు? ఏ వన్ హూ సింగ్స్ సామవేద బి
- 9:36వన్ హూ రిసైట్స్ రిగ్వేద సి వన్ హూ
- 9:39పర్ఫామ్స్ ఎగ్జనాస్ అండ్ డి వన్ హూ
- 9:41ప్రొటెక్ట్స్ కౌస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 9:44ఆప్షన్ బి
- 9:46రిగ్వేద మంత్రాలను పటించే వారిని హోత్రి
- 9:49అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ డస్ ద
- 9:52వర్డ్ ఆర్యన్ లిటరలీ మీన్ ఆర్యుడు అనే
- 9:54పదానికి సాహిత్యపరమైన అర్థం ఏంటి? ఏ ఏ
- 9:58నోమత్ సంచారి బి ఆఫ్ హైబర్త్ నోబెల్ సి
- 10:02ప్రీస్ట్ డి వారియర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 10:04బి ఆఫ్ హై బర్త్ నోబెల్ ఉన్నత వంశీయుడు
- 10:06లేదా శ్రేష్టుడు. నెక్స్ట్ క్వశ్చన్ ద
- 10:08కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్మిగ్రేషన్ ఆఫ్
- 10:10సోల్ సంసార ఫస్ట్ అపియర్డ్ ఇన్ పునర్జన్మ
- 10:13లేదా ఆత్మ పరివర్తన సిద్ధాంతం మొదటిసారిగా
- 10:15ఎందులో కనిపించింది? ఏ రిగ్వేద బి శతపత
- 10:18బ్రాహ్మణ సి బృహదరాణ్యక ఉపనిషత్ డి
- 10:21అధర్వవేద. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి
- 10:24బృహదరాణయ్యక ఉపనిషత్ నెక్స్ట్ క్వశ్చన్ ద
- 10:26అఫీషియల్ సూత ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్
- 10:29వాస్ కోర్ట్ వాస్ ఏ మలివేద కాలం నాటి రాజ
- 10:32దర్బారులో సూత అనే అధికారి పాత్ర ఏంటి? ఏ
- 10:36రథసారధి లేదా కథకుడు బి కోశాధికారి సి
- 10:41స్పై లేదా వేగులవాడు అండ్ డి జడ్జ్ లేదా
- 10:44న్యాయమూర్తి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ
- 10:47నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వేదిక్ టెక్స్ట్
- 10:49ఈస్ నోన్ యస్ ద బుక్ ఆఫ్ మెలోడీస్ ఏ
- 10:52వేదాన్ని సంగీత గ్రంథం అని పిలుస్తారు? ఏ
- 10:54ఋగ్వేద బి యజుర్వేద సి సామవేద డి అధర్వవేద
- 10:58కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సామవేద.
- 11:01నెక్స్ట్ క్వశ్చన్ ద గోపద బ్రాహ్మణ ఇస్
- 11:04అసోసియేటెడ్ విత్ విచ్ వేద. గోపద
- 11:06బ్రాహ్మణం ఏ వేదానికి చెందింది. ఏ
- 11:08అధర్వవేద బి సామవేద సి యజుర్వేద డి
- 11:12రిగ్వేద. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 11:14అధర్వ వేద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద వేదిక్
- 11:17పీరియడ్ గవిష్టి మీన్ వేదకాలంలో గవిస్టి
- 11:22అంటే అర్థం ఏంటి? ఏ ఆవుల కోసం వెతకడం లేదా
- 11:25యుద్ధం బి గోపూజ సి గోధానం డి గోవులకు మేత
- 11:29వేయడం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సర్చ్
- 11:32ఆఫ్ కౌస్ నెక్స్ట్ క్వశ్చన్ ద నిరుక్త
- 11:36వేదాంగ డీల్స్ విత్ నిరుక్త అనే వేదాంగం
- 11:39దేనిని వివరిస్తుంది? ఏ గ్రామర్ ఇటమాలజీ
- 11:42సి ఆస్ట్రానమీ డి రిచువల్స్ కరెక్ట్
- 11:44ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పదాల పుట్టుక లేదా
- 11:47ఉత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద
- 11:49ఫాలోయింగ్ వాస్ ద మెయిన్ సెరల్ యూస్డ్ బై
- 11:51పీపుల్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్ మలివేద
- 11:53కాలంలో ప్రజలు ఉపయోగించిన ప్రధాన ధాన్యం
- 11:56ఏది? ఆప్షన్ ఏ బార్లీ బి వీట్ సి రైస్ డి
- 12:01ఆల్ ఆఫ్ ద ఎబవ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 12:03డి ఆల్ ఆఫ్ ద అబవ్ బార్లీ వాస్ డామినెంట్
- 12:05ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ వేర్ యస్ రైస్
- 12:08వీట్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్ నెక్స్ట్
- 12:10క్వశన్ హూ వాస్ ద వేదిక్ గాడ్ ఆఫ్
- 12:12కాస్మిక్ ఆర్డర్ విశ్వ నియమంకు అధిపతి
- 12:15అయిన వేద దైవం ఏది? ఎవరు? ఆప్షన్ ఏ అగ్ని
- 12:19బి ఇంద్ర సి వరుణ అండ్ డి సూర్య కరెక్ట్
- 12:22ఆన్సర్ ఈస్ సి వరుణ
- 12:25నెక్స్ట్ క్వశ్చన్ ద ఉపనయన సెరిమనీ వాస్
- 12:27డినడ్ టు విచ్ గ్రూప్ ఇన్ ద లేటర్ వేదిక్
- 12:30పీరియడ్ మలివేద కాలంలో ఏ వర్గానికి ఉపనయనం
- 12:33నిరాకరించబడింది ఒడుగు ఏ వైశ్యాస్ బి
- 12:37షూద్రాస్ సి క్షత్రియ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 12:39బి క్షూద్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్
- 12:42వేదాంగ ఎక్స్ప్లన్స్ ద రూల్స్ ఫర్
- 12:44పర్ఫార్మింగ్ సాక్రిఫైసెస్ యజ్ఞ యాదాలు
- 12:47నిర్వహణ నియమాలను వివరించే వేదాంగం ఏది? ఏ
- 12:49శిక్ష బి కల్ప సి ఛ చాందాస్ డి జ్యోతిష
- 12:54కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి కల్ప నెక్స్ట్
- 12:57క్వశ్చన్ ద టర్మ్ వర్ణ వాస్ ఫస్ట్ యూస్డ్
- 12:59ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వర్ణ అనే పదాన్ని
- 13:01మొదట ఏ సందర్భంలో ఉపయోగించారు? ఏ కాస్ట్
- 13:04బి కలర్ స్కిన్ కాంప్లెక్స్ సి ప్రొఫెషన్
- 13:07డి రిలీజియన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి.
- 13:10నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వస్ ద విధాత ఇన్ ద
- 13:13ఎర్లీ వేదిక్ ఏజ్? తొలి వేదకాలంలో విధాత
- 13:16అంటే ఏమిటి? ఏ ఒక రకమైన వివాహం బి తెగకు
- 13:20చెందిన సభ సి ఒక ఆయుధం డి ఒక క్రతువు
- 13:24కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్
- 13:26క్వశ్చన్ ఒక కుల ద కుల వాస్ హెడెడ్ బై
- 13:30కుటుంబానికి కుల అధిపతిని ఏమని
- 13:32పిలిచేవారు? ఏ కులప బి గ్రామణి సి విస్పతి
- 13:36అండ్ డి రాజన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ.
- 13:40నెక్స్ట్ క్వశన్ ఇన్ విచ్ వేద డువ ఫైండ్ ద
- 13:43ఎర్లియస్ట్ మెన్షన్ ఆఫ్ ఆయుర్వేద యస్ ఏ
- 13:46సైన్స్ ఆఫ్ లైఫ్ జీవనశాస్త్రంగా ఆయుర్వేదం
- 13:49గురించి మొట్టమొదటి ప్రస్తావన ఏ వేదంలో
- 13:52ఉంది? ఏ రిగ్వేద బి అధర్వవేద సి సామవేద డి
- 13:56యజుర్వేద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 13:59అధర్వవేద నెక్స్ట్ క్వశ్చన్ ద సుల్వ
- 14:02సూత్రాస్ ఆర్ రిలేటెడ్ టు విచ్ సబ్జెక్ట్
- 14:05సుల్వ సూత్ర ఏ రంగానికి సంబంధించినవి ఏ
- 14:08మెడిసిన్ బి జామెట్రీ మథమెటిక్స్ సి
- 14:11ఆస్ట్రాలజీ డి గ్రామర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 14:13ఆప్షన్ డి
- 14:16నెక్స్ట్ క్వశ్చన్ ద మ్యరేజ్ ఆఫ్ ఏ హై
- 14:18కాస్ట్ మన్ అండ్ ఏ లో కాస్ట్ వమెన్ ఈస్
- 14:20కాల్డ్ ఉన్నత వర్ణానికి చెందినపురు
- 14:22పురుషుడు తక్కువ వర్ణానికి చెందిన
- 14:24స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏం అంటారు?
- 14:26ఆప్షన్ ఏ ప్రతిలోమ బి అనులోమ సి గాంధర్వ
- 14:30అండ్ డి దైవ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 14:33ఒకవేళ దీనికి అది ఆపోజిట్ అయితే దాన్ని
- 14:35ప్రతిలోమ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ విచ్
- 14:38వేద ఇస్ డివైడెడ్ ఇంటూ శుక్ల అండ్ కృష్ణ
- 14:41శుక్ల మరియు కృష్ణ అని రెండు భాగాలుగా
- 14:44విభజించబడిన వేదం ఏది? ఏ సామవేదం బి
- 14:47యజుర్వేద సి ఋగ్వేద డి అధర్వవేద. కరెక్ట్
- 14:51ఆన్సర్ ఈస్ బి యజుర్వేద. సో యజుర్వేదాన్ని
- 14:54టూ పార్ట్స్ ఒకటి శుక్ల అంటే వైట్ ఇంకొకటి
- 14:58కృష్ణ అంటే బ్లాక్
- 15:01నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద కామెంటేటర్
- 15:03ఆఫ్ రిగ్వేద ఇన్ ద 14th సెంచరీ 14వ
- 15:06శతాబ్దంలో ఋగ్వేదానికి భాష్యం వ్యాఖ్యానం
- 15:09రాసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 15:12ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ద మెయిన్ ఫామ్
- 15:15ఆఫ్ వెల్త్ ఇన్ ద ఎర్లీ వేదిక్ ఏజ్ వాస్
- 15:17తొలి వేద కాలంలో ప్రధాన సంపద ఏంటి? ఏ
- 15:21గోల్డ్ బి ల్ాండ్ సి క్యాటిల్ అండ్ డి
- 15:23స్లేవ్స్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 15:26క్యాటిల్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఉపనిషత్
- 15:29ఈస్ ద షార్టెస్ట్ అత్యంత చిన్నదైన ఉపనిషత్
- 15:32ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ చండోగ్య బి
- 15:34మాండుక్య సి కదాస్ డి కేన కరెక్ట్ ఆన్సర్
- 15:37ఈస్ బి
- 15:39ద కాన్సెప్ట్ ఆఫ్ యోగా ఫిలాసఫీ వాస్
- 15:41ప్రొపౌండెడ్ బై యోగ దర్శనాన్ని
- 15:43ప్రతిపాదించిన వారు ఎవరు? ఏ పదాంజలి బి
- 15:46కపిల సి గౌతమ డి జైమని కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 15:49ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ద కలెక్షన్
- 15:52ఆఫ్ రూల్స్ ఫర్ సోషల్ అండ్ లీగల్ కండక్ట్
- 15:55ఈస్ నోన్ యస్ సామాజిక మరియు చట్టపరమైన
- 15:57ప్రవర్తన నియమాలు సంకలనాన్ని ఏమంటారు? ఏ
- 16:00బ్రాహ్మణస్ బి ధర్మసూత్రాస్ సి ఉపనిషత్స్
- 16:04డి వేదాంగాస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి
- 16:06ధర్మసూత్రాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద
- 16:08రిగ్వేదిక్ పీరియడ్ ద గ్రామణి వస్ రిగ్వేద
- 16:11కాలంలో గ్రామణి అంటే ఎవరు? ఏ హెడ్ ఆఫ్ ద
- 16:14స్టేట్ రాష్ట్ర అధిపతి బి గ్రామ పెద్ద సి
- 16:17పూజారి అండ్ డి పన్ను వసూలుదారు కరెక్ట్
- 16:20ఆన్సర్ ఈస్ బి
- 16:22నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మెటల్ వాస్ కాల్డ్
- 16:24ద లోహిత్ అయాస్ ఇన్ ద లేటర్ వేదిక్ టెస్ట్
- 16:26మలివేద గ్రంథాలలో లోహిత అయాస్ అని ఏ
- 16:30లోహాన్ని పిలిచేవారు ఏ ఐరన్ బి గోల్డ్ సి
- 16:33కాపర్ అండ్ డి సిల్వర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 16:35సి కాపర్ కాపర్ రాగిని అనేవారు. నెక్స్ట్
- 16:38క్వశ్చన్ ద అద్వర్యు వాస్ ఏ ప్రీస్ట్
- 16:40అసోసియేటెడ్ విత్ బిచ్ వేద అద్వర్యుడు అని
- 16:44ఏ వేదానికి సంబంధించిన పూజారి ఏ ఋగ్వేద బి
- 16:48యజుర్వేద సి సామవేద డి అధర్వేద కరెక్ట్
- 16:50ఆన్సర్ ఈస్ బి యజుర్వేద
About this transcript
This page contains the full transcript of APPSC Group 2 2026 🔥 Vedic Period in తెలుగు Top 60 MCQs | Most Repeated Questions| APPSC| TSPSC| SSC by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,184 words across 359 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.