APPSC GROUP 2 2026 🔥 మౌర్య సామ్రాజ్యం Top 60 MCQs in తెలుగు | Most Repeated mcqs|APPSC|TSPSC|SSC|RRB — Transcript
Full transcript
- 0:00హలో ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్
- 0:01ఛానల్ మాథిస్టిక్స్ బై భాగ్యలక్ష్మి
- 0:03భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన
- 0:05మౌర్య సామ్రాజ్యం గురించి ఈరోజు డిస్కస్
- 0:07చేయబోతున్నాం మౌర్యన్ ఎంపైర్ లో
- 0:09అడ్మినిస్ట్రేషన్ గురించి అదేవిధంగా
- 0:11సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్
- 0:13మీద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లిటరేచర్ సో
- 0:16ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తూ టాప్ 60
- 0:18ఎంసిక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం మౌర్యన్
- 0:20ఎంపైర్ మీద లేట్ చేయకుండా టాపిక్ లోకి
- 0:22వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ హూ వాస్ ద
- 0:24హెడ్ ఆఫ్ ద మౌన్యన్ అడ్మినిస్ట్రేషన్
- 0:26మౌర్య పరిపాలనలో సర్వోన్నత అధికారి ఎవరు?
- 0:29ఆప్షన్ ఏ సేనాపతి బి సమాహర్త సి రాజు డి
- 0:33యువరాజు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 0:36రాజు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ బుక్ ఇస్ ద
- 0:38ప్రైమరీ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్
- 0:39రిగార్డింగ్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్
- 0:41మౌర్య పరిపాలన గురించి సమాచారం అందించే
- 0:44ప్రధాన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ ముద్ర
- 0:47రాక్షసం బి అర్థశాస్త్రం సి ఇండికా ఆప్షన్
- 0:51డి బోత్ బి అండ్ సి కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 0:53ఆప్షన్ డి బోత్ బి అండ్ సి నెక్స్ట్
- 0:56క్వశ్చన్ ఇన్ ద మౌర్యన్ పీరియడ్ ద టాక్స్
- 0:57కలెక్టర్ వాస్ నోన్ యస్ మౌర్య కాలంలో
- 1:00పన్నులు వసూలు చేసే అధికారిని ఏమని
- 1:02పిలిచేవారు? ఆప్షన్ ఏ సన్నిధాత బి సమాహర్త
- 1:05సి రాజుక అండ్ డి యుక్త కరెక్ట్ ఆన్సర్
- 1:07ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్
- 1:11రాజ్యానికి సంబంధించిన సప్తాంగ
- 1:13సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
- 1:14ఆప్షన్ ఏ మెగస్తనీస్, బి అశోకుడు, సి
- 1:17కౌటిల్యుడు అండ్ డి బిందుసారుడు కరెక్ట్
- 1:19ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కౌటిల్యుడు.
- 1:22నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫీసర్ వాస్
- 1:23రెస్పాన్సిబుల్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్
- 1:25ల్యాండ్ అండ్ ఫిక్సింగ్ బౌండరీస్ భూమిని
- 1:27కొలవడం మరియు సరిహద్దులను నిర్ణయించే
- 1:29బాధ్యత ఏ అధికారికి ఉండేది? ఇంపార్టెంట్
- 1:32క్వశ్చన్ ఆప్షన్ ఏ రాజుక బి గోప సి నాగరిక
- 1:35అండ్ డి అంతపాల కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 1:37ఏ రాజుక నెక్స్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు
- 1:40ద మెగస్తనీస్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్
- 1:42పాటలిపుత్ర సిటీ వాస్ క్రీడ్ అవుట్ బై హౌ
- 1:44మెనీ కమిటీస్ మెగస్తనీస్ ప్రకారం
- 1:47పాటలిపుత్ర నగరం పరిపాలన ఎన్ని కమిటీల
- 1:50ద్వారా జరిగేది? ఇంపార్టెంట్ కాన్సెప్ట్
- 1:52ఆప్షన్ ఏ నాలుగు కమిటీలు బి ఐదు కమిటీలు
- 1:55సి ఆరు కమిటీలు అండ్ డి ఎనిమిది కమిటీలు
- 1:58కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సిక్స్
- 1:59కమిటీస్
- 2:01సో ప్రతి కమిటీలో ప్రతి కమిటీలో కూడా
- 2:04ఐదుగురు సభ్యులు అయితే ఉండేవారు. నెక్స్ట్
- 2:06క్వశ్చన్
- 2:07మౌర్య పరిపాలనలో గూడాచారులను ఏమని
- 2:10పిలిచేవారు? ఏ గూఢ పురుషులు, బి అమాులు,
- 2:13సి అధ్యక్షులు, డి ధర్మాధికారులు కరెక్ట్
- 2:15ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్
- 2:18వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద మౌర్యన్ జుడిషియల్
- 2:20కోర్ట్ డీలింగ్ విత్ ద సివిల్ కేసెస్
- 2:22సివిల్ కేసులను విచారించే మౌర్య కాలపు
- 2:24న్యాయస్థానం పేరు ఏంటి? ఆప్షన్ ఏ కంటక
- 2:28శోధన అండ్ బి ధర్మస్తీయ సి జనపద అండ్ డి
- 2:31సభ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నెక్స్ట్
- 2:35క్వశ్చన్ మౌర్య పరిపాలనలో సన్నిధాత అంటే
- 2:38ఎవరు? ఏ ప్రధాన న్యాయమూర్తి బి ప్రధాన
- 2:42కోసాధికారి సైన్యాధిపతి అండ్ డి గూడాచారి
- 2:45విభాగం అధిపతి ద సన్నిధాత ఇన్ ద మౌర్యన్
- 2:48అడ్మినిస్ట్రేషన్ వాస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 2:50ఆప్షన్ బి
- 2:52నెక్స్ట్ క్వశ్చన్ విచ్ అశోకన్ ఎడిక్ట్
- 2:54మెన్షన్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ దమ్మ
- 2:56మహామాత్రాస్ దమ్మ మహామాత్రుల నియామకం
- 2:59గురించి ఏ అశోకుడి శాసనం పేర్కొంటుంది?
- 3:01ఆప్షన్ ఏ మూడవ శిలా శాసనం బి ఐదవ శిలా
- 3:04శాసనం సి ఏడవ శిలా శాసనం అండ్ డి 12వ శిలా
- 3:07శాసనం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఐదవ
- 3:09శిలా శాసనం నెక్స్ట్ క్వశ్చన్ ద లోయెస్ట్
- 3:13యూనిట్ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాస్
- 3:14మౌర్య పరిపాలనలో అతి చిన్న విభాగం ఏది?
- 3:17ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ ఆహార బి గ్రామ సి
- 3:20విషయ అండ్ డి స్థానీయ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 3:23ఆప్షన్ బి గ్రామ గ్రామం నెక్స్ట్ క్వశ్చన్
- 3:26అకార్డింగ్ టు మెగస్తనీస్ హౌ మెనీ
- 3:27కాస్ట్స్ ఎక్సిస్టెడ్ ఇన్ ద మౌర్యన్
- 3:29సొసైటీ మెగస్తనీస్ ప్రకారం మౌర్య సమాజంలో
- 3:32మొత్తం ఎన్ని కులాలు లేదా వర్గాలు ఉండేవి?
- 3:34ఏనాలుగుబి 5సి 7 అండ్ డిత కరెక్ట్ ఆన్సర్
- 3:37ఈస్ ఆప్షన్ సి
- 3:40సో అవేంటివో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం
- 3:42జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్
- 3:44వాట్ వాస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద స్టేట్
- 3:46ఇన్కమ్ డ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్.
- 3:48మౌర్య కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ
- 3:50వనరు ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్
- 3:52ఆప్షన్ ఏ వాణిజ్య పన్ను బి భూమి సిస్తు
- 3:55అండ్ సి సుంకాలు అండ్ డి అడవి పన్ను.
- 3:58కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ల్యాండ్
- 4:00రెవెన్యూ భూమి సిస్తూ నెక్స్ట్ క్వశ్చన్
- 4:02వాట్ వాస్ ద షేర్ ఆఫ్ ద స్టేట్ ఇన్
- 4:04అగ్రికల్చర్ ప్రొడ్యూస్డ్ వ్యవసాయ
- 4:05ఉత్పత్తిలో ప్రభుత్వం తీసుకునే వాట ఎంత?
- 4:08ఆప్షన్ ఏ 1/2 బి 1/4 సి 1/6 అండ్ డి 1/10
- 4:12కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నెక్స్ట్
- 4:16క్వశ్చన్ ద స్టేట్ ఓన్ లాండ్స్ ఇన్ ద
- 4:18మౌర్యన్ ఎంపైర్ వర్ కాల్డ్? మౌర్య
- 4:19సామ్రాజ్యంలో ప్రభుత్వ భూములను ఏమని
- 4:21పిలిచేవారు? ఏ బ్రహ్మదేయ బి సీత సి దేవదాన
- 4:26అండ్ డి కర. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 4:30నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 4:32వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్
- 4:33ఇండస్ట్రీ డ్ూరింగ్ ద మౌర్యాస్ మౌర్య
- 4:36కాలంలో అత్యంత ముఖ్యమైన చేతివృత్తి
- 4:38పరిశ్రమ ఏది? ఏ గోడల నిర్మాణం బి వస్త్ర
- 4:41పరిశ్రమ సి ఏనుగు దంతాల చెక్కడాలు అండ్ డి
- 4:44గాజు తయారీ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 4:47టెక్స్టైల్ ఇండస్ట్రీ
- 4:50నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వర్ ద గిల్స్ ఆఫ్
- 4:52మర్చెంట్స్ అండ్ ఆర్టిసన్స్ కాల్డ్ ఇన్ ద
- 4:55మౌర్యన్ పీరియడ్ మౌర్య కాలంలో వర్తకులు
- 4:57మరియు కళాకారులు శ్రేణులను ఏమని
- 4:59పిలిచేవారు? ఏ శ్రేణి బి సంఘ సి పరిషత్ డి
- 5:02నిగమ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 5:04శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ పోర్ట్
- 5:07వాస్ ద మెయిన్ సెంటర్ ఫర్ ట్రేడ్ విత్
- 5:09వెస్ట్ డ్ూరింగ్ ద మౌన్యన్ ఎరా? మౌర్య
- 5:11యుగంలో పశ్చిమ దేశాలతో వాణిజ్యానికి
- 5:12ప్రధాన కేంద్రమైన ఓడరేవు ఏది? ఏ
- 5:15తామ్రలిప్తి బి బార్కర్ష అండ్ సి సోపారా
- 5:21డి ముజిరిస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 5:24బార్కర్ష
- 5:26నెక్స్ట్ క్వశ్చన్
- 5:29విచ్ మౌర్యన్ రూలర్ ఫాలోడ్ జైనిజం అండ్
- 5:32వెంట్ టు శ్రావణ బెలగోల
- 5:35ఏ మౌర్య చక్రవర్తి జైన మతాన్ని స్వీకరించి
- 5:38శ్రావణ బెలగోలకు వెళ్ళారు?
- 5:40చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏ
- 5:42అశోకుడు బి చంద్రగుప్త మౌర్య సి
- 5:44బిందుసారుడు డి దశరధుడు కరెక్ట్ ఆన్సర్
- 5:46ఈస్ ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్య నెక్స్ట్
- 5:48క్వశ్చన్ ద సిల్వర్ కాయిన్ వైడ్లీ యూస్డ్
- 5:50డ్ ూరింగ్ ద మౌర్యన్ పీరియడ్ వాస్ మౌర్య
- 5:52కాలంలో విస్తృతంగా ఉపయోగించబడిన వెండి
- 5:54నాణం ఏది? ఏ దినార బి పనా సి కార్షపన అండ్
- 5:59డి బోత్ బి అండ్ సి కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 6:01ఆప్షన్ డి బోత్ బి అండ్ సి నెక్స్ట్
- 6:03క్వశ్చన్ విచ్ రిలీజియస్ గ్రూప్ డిడ్
- 6:05బిందుసార పాట్రనైజ్ బిందుసారుడు ఏ మత
- 6:07విభాగాన్ని ఆదరించాడు? ఏ బౌద్ధ మతం బి జైన
- 6:10మతం సి ఆజీవికులు అండ్ డి బ్రాహ్మణ మతం
- 6:13కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నెక్స్ట్
- 6:16క్వశ్చన్ హూ వాస్ ద సూపర్వైజర్ ఆఫ్
- 6:18వెయిట్స్ అండ్ మెజర్స్ ఇన్ మౌర్యన్
- 6:19అడ్మినిస్ట్రేషన్ మౌర్య పరిపాలనలో తూనికలు
- 6:22మరియు కొలతల పర్యవేక్షకుడు ఎవరు? ఆప్షన్ ఏ
- 6:25పౌతవాధ్యక్ష శుల్కాధ్యక్ష సి
- 6:28అక్షపటలాధ్యక్ష
- 6:30డి సీతాధ్యక్ష కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 6:32ఏ పౌతవాధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ విస్టీ
- 6:36ఇన్ ద మౌర్యన్ పీరియడ్ రిఫర్డ్ టు మౌర్య
- 6:37కాలంలో విస్టీ అంటే ఏంటి? ఏ భూమి సిస్తు
- 6:40బి వెట్టి చాకిలి సి మతపరమైన పన్ను అండ్
- 6:44డి వ్యాపార లైసెన్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్
- 6:46ఆప్షన్ బి
- 6:49నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫీసర్ వాస్
- 6:51ఇన్చార్జ్ ఆఫ్ స్టేట్స్ కమర్షియల్
- 6:53యాక్టివిటీస్ ప్రభుత్వ వాణిజ్య
- 6:55కార్యకలాపాలకు బాధ్యత వహించే అధికారి
- 6:57ఎవరు? ఏ సమాహర్త బి పన్యాదక్ష సి నాగరిక
- 7:01అండ్ డి యుక్త కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 7:03బి పన్యాధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ వాట్
- 7:06వాస్ ద రిలీషియస్ పాలసీ ఆఫ్ అశోక కాల్డ్
- 7:08అశోకుని మత విధానాన్ని ఏమని పిలుస్తారు? ఏ
- 7:11నిర్వాణ బి దమ్మ
- 7:13సి స్యాద్వాద అండ్ డి మాధ్యమిక కరెక్ట్
- 7:16ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దమ్మ నెక్స్ట్
- 7:18క్వశ్చన్ అకార్డింగ్ టు కౌటల్య ఉమెన్ వర్
- 7:21ఎంప్లాయిడ్ ఇన్ విచ్ సెక్టార్ కౌటిల్యని
- 7:23ప్రకారం మహిళలు ఏ రంగంలో ఉపాధి పొందేవారు?
- 7:26ఏ గూడాశ్వర్యం బి స్పిన్నింగ్ అండ్
- 7:27వేవింగ్ సి రాయల్ గార్డ్ అండ్ డి ఆల్ ఆఫ్
- 7:31ద అబవ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆల్
- 7:33ఆఫ్ ద ఎబవ్ విచ్ సిటీ వాస్ ఫేమస్ ఫర్ హై
- 7:35క్వాలిటీ మస్లిన్ డ్ూరింగ్ ద మౌర్యన్
- 7:37పీరియడ్ మౌర్య కాలంలో నాణ్యమైన మస్లిన్
- 7:39వస్త్రాలకు ఏ నగరం ప్రసిద్ధి ఏ వారణాసి బి
- 7:42మధురై సి వంగ అండ్ డి తక్సీల కరెక్ట్
- 7:44ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 7:47ద టర్మ్ అంతియాజాస్ యూస్డ్ ఇన్ ద
- 7:49కాంటెక్స్ట్ ఆఫ్ మౌర్యన్ సొసైటీ రిఫర్స్
- 7:50టు మౌర్య సమాజం సందర్భంలో ఉపయోగించిన
- 7:52అంత్యజులు అనే పదం ఎవరిని సూచిస్తుంది?
- 7:55ఆప్షన్ ఏ ఫారనర్స్ విదేశీయులు ఆప్షన్ బి
- 7:57బహిష్కృత కులాలు సి అర్షకులు డి సైనికులు
- 8:00కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్
- 8:03క్వశ్చన్ వాట్ వాస్ ద మెయిన్ ట్రేడ్ రూట్
- 8:05కనెక్టింగ్ పాటలిపుత్ర టు తక్సీల పాటలి
- 8:07పుత్రాన్ని తక్సీలతో కలిపే ప్రధాన వాణిజ్య
- 8:10మార్గం ఏది? ఆప్షన్ ఏ దక్షిణ పదం, బి,
- 8:12ఉత్తర పదం, సి సిల్క్ రోడ్ అండ్ డి
- 8:14గ్రాండ్ టంక్ రోడ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 8:16ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టాక్స్
- 8:19వాస్ కలెక్టెడ్ ఫ్రమ్ పీపుల్ డ్ూరింగ్ ద
- 8:21ఎమర్జెన్సీస్ లైక్ వారి యుద్ధం వంటి
- 8:22అత్యవసర సమయాల్లో ప్రజల నుండి వసూలు చేసే
- 8:25పన్ను ఏది? ఏ బలి, బి ప్రణయ సి హిరణ్య
- 8:28అండ్ డి శుల్క కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 8:30బి ప్రణయ. నెక్స్ట్ క్వశ్చన్
- 8:33స్త్రీనం ఇన్ ద మౌర్యన్ పీరియడ్ మెంట్
- 8:36మౌర్య కాలంలో స్త్రీనం అంటే ఏంటి? ఆప్షన్
- 8:38ఏ మహిళలపై పన్ను బి మహిళల ఆస్తి హక్కులు
- 8:41సి వరకట్నం డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్
- 8:43ఈస్ ఆప్షన్ బి మహిళల ఆస్తి హక్కులు.
- 8:46నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద డైటీ ఆఫ్
- 8:48అగ్రకల్చర్ వర్షిప్డ్ డ్ూరింగ్ ద డ్ూరింగ్
- 8:50దిస్ టైం ఈ కాలంలో పూజించబడిన వ్యవసాయ
- 8:52దేవత ఎవరు? ఏ ఇంద్రుడు బి సీత సి వరుణుడు
- 8:56డి బలరాముడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 8:58నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మెటీరియల్ వాస్
- 9:00ఎక్స్టెన్సివ్లీ యూస్డ్ ఫర్ ఆర్కిటెక్చర్
- 9:02బిఫోర్ అశోక అశోకుడి ముందు కాలంలో వాస్తు
- 9:04శిల్పం కోసం ఏ పదార్థాన్ని విస్తృతంగా
- 9:06ఉపయోగించేవారు? ఏ రాయి బి ఇటుక సి కలప
- 9:10అండ్ డి ఇనుము కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 9:12సి వుడ్ కలప నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద
- 9:14ఫాలోయింగ్ ఇస్ కన్సిడర్ ద ఎర్లియస్ట్
- 9:16ఎగజాంపుల్ ఆఫ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఇన్
- 9:18ఇండియా భారతదేశంలో తొలి గుహాలయ వాస్తు
- 9:21శిల్పానికి రాక్ కట్ ఆర్కిటెక్చర్
- 9:22ఉదాహరణగా దేన్ని పరిగణిస్తారు? ఏ అజంత
- 9:25గుహలు బి బరాబర్ గుహలు సి ఎల్లోరా గుహలు
- 9:29అండ్ డి కన్హేరి గుహలు కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 9:31ఆప్షన్ బి
- 9:33సో ఇవి ఎక్కడఉన్నాయ అంటే బీహార్ లోని గయ
- 9:36దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ ద పాలిషడ్
- 9:37సర్ఫేస్ ఆఫ్ మౌరియన్ పిల్లర్స్ ఈస్
- 9:38పాపులర్లీ నోన్ యస్ మౌర్య స్తంభాల యొక్క
- 9:41మెరిసే ఉపరితలాన్ని ఏమని పిలుస్తారు ఏ
- 9:43గాంధారా పాలిష్ బి నార్దర్న్ బ్లాక్
- 9:45పాలిష్ వేర్ అండ్ సి మౌరియన్ పాలిష్ డి
- 9:48టెరాకోటా పాలిష్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 9:50ఆప్షన్ సి
- 9:52నెక్స్ట్ క్వశ్చన్ విచ్ అనిమల్ ఈస్ నాట్
- 9:54ఫౌండ్ ఆన్ ద అబాకస్ ఆఫ్ సార్నాథ్ లైన్
- 9:57క్యాపిటల్ సార్నాథ్ సింహ రాజధాని యొక్క
- 10:00అబాకస్ మీద లేనిది ఏ జంతువు లేని జంతువు
- 10:03ఏది? ఆప్షన్ ఏ గుర్రం బి ఎద్దు సి ఏనుగు
- 10:06అండ్ డి డి జింక కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 10:08ఆప్షన్ డి
- 10:11నెక్స్ట్ క్వశ్చన్ ద మోనోలితిక్ పిల్లర్స్
- 10:12ఆఫ్ అశోక వర్ ప్రైమరలీ మేడ్ అప్ ఆఫ్ విచ్
- 10:14మెటీరియల్ అశోకని ఏకశిలా స్తంభాలను
- 10:16ప్రధానంగా ఏ రాతితో తయారు చేశారు? ఏ
- 10:19తెల్లని మార్బుల్ బి చునార్ సాండ్ స్టోన్
- 10:22సి గ్రానైట్ అండ్ డి రెడ్ సాండ్ స్టోన్
- 10:24కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చునార్
- 10:25సాండ్ స్టోన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్
- 10:27అశోకన్ ఎడిక్ డు వ ఫైండ్ ద ఎర్లియస్ట్
- 10:30మెన్షన్ ఆఫ్ ద వర్డ్ స్తూప ఏ అశోకుడి
- 10:32శాసనంలో స్తూపం అనే పదం మొదటిసారిగా
- 10:34కనిపిస్తుంది? ఏ బాబ్ర శాసనం బి నిగాలి
- 10:38సాగర్ స్తంభ శాసనం సి రుమ్ముంది స్తంభ
- 10:42శాసనం అండ్ డి బరాబర్ గుహ శాసనం కరెక్ట్
- 10:44ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ద
- 10:47ఫేమస్ దీదాగర్ గంజ్ యక్షిణి స్టాచూ
- 10:50బిలాంగ్స్ టు విచ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్
- 10:51ప్రసిద్ధ దీదార్ గంజ్ యక్షిణి విగ్రహం ఏ
- 10:54కళా పాఠశాలకు లేదా శైలికి చెందుతుంది?
- 10:57ఆప్షన్ ఏ గాంధార శైలి బి మధుర శైలి సి
- 10:59మౌర్యన్ రాజ దర్బారు కల అండ్ డి అమరావతి
- 11:02శైలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 11:05నెక్స్ట్ క్వశ్చన్ విచ్ అశోక్ అండ్
- 11:06పిల్లర్ ఫీచర్స్ సింగల్ బుల్ ఆఫ్ యస్ ద
- 11:08క్పిటల్ ఏ అశోక స్తంభం పై ఎద్దు సింగల్
- 11:11బుల్ చిహ్నం ఉంటుంది? ఏ లౌర్యా నందన్గడ్
- 11:14బి రామపూర్వ సి సంకిస్కా అండ్ డి వైశాలి.
- 11:18కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్
- 11:20క్వశ్చన్ ద లోమస్ రిషి కేవ్ ఇన్ ద బరాబర్
- 11:24హిల్స్ ఇస్ ఫేమస్ ఫర్ వాడ్ ఆర్కిటెక్చరల్
- 11:27ఫీచర్ బరాబర్ కొండలలోని లోమస్ రిషి గుహ ఏ
- 11:30వాస్తు శిల్ప ప్రత్యేకతకు ప్రసిద్ధి
- 11:32చెందింది. ఏ సర్క్ులర్ విండోస్ బి హార్ష్
- 11:34షేప్డ్ ఆర్చ్ గుర్రపు స్వారి ఆకారపు ఆర్ష్
- 11:36అండ్ సి యూస్ ఆఫ్ ఐరన్ పిల్లర్స్ డి డబుల్
- 11:39స్టోరీడ్ స్ట్రక్చర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 11:42ఆప్షన్ బి నెక్స్ట్ క్వశన్ ద మెగస్తస్
- 11:44డిస్క్రైబ్డ్ ద మౌర్యన్ రాయల్ పాలస్ అ
- 11:47పాటలిపుత్ర యస్ మోర్ బ్యూటిఫుల్ దన్ విచ్
- 11:49పర్షియన్ సిటీస్ మెగస్తనీస్
- 11:50పాటలిీపుత్రలోని మౌర్యస్ రాజభవనాన్ని ఏ
- 11:53పర్షియన్ నగరాల కంటే అందమైనదిగా
- 11:55అభివర్ణించడం జరిగింది? ఆప్షన్ ఏ
- 11:58పర్సపోలిస్ మరియు బాబిలోన్ బి సుసా మరియు
- 12:01ఎగబట ఎగ్బాటానా
- 12:04ఆప్షన్ సి ఎథెన్స్ మరియు స్పార్టా అండ్ డి
- 12:09నివే అండ్ ఉర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 12:11బి
- 12:14నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇట్ ఇస్ ద
- 12:15సింబాలిక్ మీనింగ్ ఆఫ్ ద ధర్మశక్ర వీల్
- 12:17ఇన్ మౌర్యన్ ఆర్ట్ మౌర్య కలలో ధర్మ చక్రం
- 12:20దేనికి ప్రతీక ఆప్షన్ ఏ జన్మ చక్రం బి
- 12:23బుద్ధిని మొదట బోధన ధర్మ చక్ర ప్రవర్తన
- 12:25అండ్ సీ ఈ రాజు యొక్క అధికారం డి వ్యవసాయ
- 12:28వ్యవసాయ అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 12:30ఆప్షన్ బి
- 12:32నెక్స్ట్ క్వశ్చన్ ద టర్మ్ హర్మిక ఇన్ ఏ
- 12:35మౌర్య సూపర్ రిఫర్స్ టు మౌర్య స్తూపంలో
- 12:38హర్మిక అంటే ఏంటి? ఆప్షన్ ఏ ప్రవేశ ద్వారం
- 12:40బి అర్ధవృత్తాకార గుమ్మపటం అండ్ సి ద
- 12:43స్క్వేర్ రైలింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డోమ్
- 12:45అండ్ డి ప్రదక్షిణ పదం కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 12:48ఆప్షన్ సి
- 12:50నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మౌర్యన్ సైట్
- 12:52ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ వుడెన్
- 12:54బాల్సైట్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ వాల్ ఏ మౌర్య
- 12:57ప్రదేశంలో కలుపుతో చేసిన కోటగోడ ఆధారాలు
- 13:00లభించాయి ఆప్షన్ ఏ కుమరాన్ ఆప్షన్ బి
- 13:02దక్షశీల ఆప్షన్ సి ఉజ్జైని అండ్ డి సోపారా
- 13:06కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 13:09ఏ
- 13:13ఇన్ మౌర్యన్ ఆర్ ద ఎలిఫంట్ క్పిటల్ ఎట్
- 13:16దౌలీ ఇస్ యూనిక్ బికాజ్ మౌర్య కలలో దౌలీ
- 13:19వద్ద ఉన్న ఏనుగు శిల్పం ఎందుకు
- 13:21ప్రత్యేకమైంది ఆప్షన్ ఏ ఇది బంగారంతో
- 13:24చేయబడింది బి ఇది సహజ సిద్ధమైన కొండరాయి
- 13:26నుండి చెక్కబడింది సి దీనికి రెండు తలలు
- 13:28ఉంటాయి. ఆప్షన్ డి ఇది అతి చిన్న స్తంభం
- 13:30కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 13:33నెక్స్ట్ క్వశ్చన్ ద అశోకన్ పిల్లర్ అట్
- 13:35వైశాలి ఇస్ క్రెక్టరైజడ్ బై హావింగ్ విచ్
- 13:37అనిమల్ ఆన్ ఇట్స్ స్టాప్ వైశాలిలో ఉన్న
- 13:39అశోక స్తంభం పై ఏ జంతువు శిల్పం ఉంటుంది?
- 13:41ఆప్షన్ ఏ నాలుగు సింహాలు బి ఒకే సింహం
- 13:44ఆప్షన్ సి ఎలిఫెంట్ అండ్ ఆప్షన్ డి ఎద్దు
- 13:45కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్
- 13:48క్వశ్చన్
- 13:50విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌర్యస్ కల్చర్స్
- 13:51ఈస్ ఆన్ ఎగజంపుల్ ఆఫ్ ఫోక్ ఆర్ట్ పాపులర్
- 13:53ఆర్ట్ ఈ క్రింది వాటిలో ఏ మౌర్య శిల్పం
- 13:55జానపద కలకు ఉదాహరణ ఆప్షన్ ఏ సారనాథ్ లైన్
- 13:58క్యాపిటల్ బి అశోకన్ పిల్లర్స్ అండ్ సి
- 14:00యక్ష అండ్ యక్షిని ఫిగర్స్ ఆప్షన్ డి
- 14:02బరావర్ కేవ్స్ ప్యాకెట్ కరెక్ట్ ఆన్సర్
- 14:04ఈస్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ వాట్
- 14:08వాస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బిల్డింగ్
- 14:10తోరణస్ ఇన్ స్తూపా ఆర్కిటెక్చర్ స్తూప
- 14:13వాస్తు శిల్పంలో తోరణాలు నిర్మించడం వెనుక
- 14:16ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆప్షన్ ఏ
- 14:18గుమ్మటానికి మద్దత ఇవ్వడం టు సపోర్ట్ ద
- 14:20డోమ్ అండ్ ఆప్షన్ బి టు డిపెక్ట్ ద జాతక
- 14:23స్టోరీస్ ఆప్షన్ సి టు స్టోర్ ద రైలీస్
- 14:25అండ్ ఆప్షన్ డి ఫర్ ద కింగ్స్ స్టే
- 14:27కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 14:32నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 14:34ఇస్ కన్సిడర్డ్ ద ఎర్లియస్ట్ అండ్ మోస్ట్
- 14:35ఆథెంటిక్ సోర్స్ ఆన్ మౌర్యన్ స్టేట్
- 14:38క్రాఫ్ట్ మౌర్యన్ రాజ్య పాలన గురించి
- 14:40తెలిపే అత్యంత ప్రాచీనమైన మౌర్య
- 14:42ప్రామాణికమైన గ్రంథం ఏది? మరియు
- 14:45ప్రామాణికమైన గ్రంథం ఏది ఆప్షన్ ఏ ఇండికా
- 14:47బి అర్థశాస్త్ర సి ముద్ర రాక్షసం అండ్ డి
- 14:50అశోక అశోకవదన కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 14:53బి
- 14:55నెక్స్ట్ క్వశ్చన్ ద బుక్ ఇండికా వాస్
- 14:57ఒరిజినల్లీ రిటన్ బై మెగస్తనిస్ ఇన్ విచ్
- 14:59లాంగ్వేజ్ వాస్ ఇట్ బ్రిటన్ మెగస్నీస్
- 15:01రచించిన ఇండికా గ్రంథం మూల రూపంలో ఏ భాషలో
- 15:04వ్రాయబడింది? ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ
- 15:06సాంస్క్రిట్ ఆప్షన్ బి పాలి సి గ్రీక్
- 15:08అండ్ డి ప్రాకృత్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 15:10ఆప్షన్ సి గ్రీక్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్
- 15:13సాన్స్క్రిట్ డ్రామా డిస్క్రైబ్స్ ద
- 15:14క్లవర్ స్కీమ్స్ ఆఫ్ చాణక్య టు ప్లేస్
- 15:16చంద్రగుప్త మౌర్య ఆన్ ద త్రోన్ చంద్రగుప్త
- 15:18మౌర్యుడిని సింహాసనం పై కూర్చోబెట్టడానికి
- 15:20చాణక్యుడు పన్నిన వ్యూహాలను వివరించే
- 15:22సంస్కృత నాటకం ఏది? ఆప్షన్ ఏ మాలవికాగ్ని
- 15:26మిత్రం ఆప్షన్ బి ముద్ర రాక్షసం అండ్ సి
- 15:29దేవి చంద్రగుప్తం అండ్ డి మృచల కటికం
- 15:32కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ముద్ర
- 15:35రాక్షసం నెక్స్ట్ క్వశ్చన్
- 15:40ద మిలింద పన్హా దో ఏ లేటర్ వర్క్ డిస్కసస్
- 15:43బుద్ధిస్ట్ ఫిలాసఫీ విచ్ మౌర్యన్ ఎరా
- 15:45టెక్స్ట్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్
- 15:46లెజెండ్స్ అబౌట్ అశోక. అశోకుడిని గురించి
- 15:49బౌద్ధ కథల సమాహారమైన మౌర్య కాలపు గ్రంథం
- 15:52ఏది? ఆప్షన్ ఏ దీపవంశ బి మహావంశ సి అశోక
- 15:55అశోకవదన అండ్ డి దివ్యావదన కరెక్ట్ ఆన్సర్
- 15:58ఈస్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ ద
- 16:01ఆథర్ ఆఫ్ ద కల్పసూత్ర ఏ సిగ్నిఫికెంట్
- 16:03జైన్ టెక్స్ట్ రిలేటెడ్ టు ద మౌర్యన్
- 16:05పీరియడ్. మౌర్య కాలానికి చెందిన ముఖ్యమైన
- 16:07జైన గ్రంథం కల్పసూత్ర రచయిత ఎవరు? ఆప్షన్
- 16:10ఏ స్థూలభద్రుడు ఆప్షన్ బి భద్రబాహు ఆప్షన్
- 16:14సి హేమచంద్రుడు అండ్ ఆప్షన్ డి జినసేనుడు
- 16:18కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్
- 16:20క్వశ్చన్ విచ్ బుద్ధిస్ట్ టెక్స్ట్
- 16:22ప్రొవైడ్స్ డీటెయిల్స్ అబౌట్ థర్డ్
- 16:23బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్ప్ ూరింగ్ ద
- 16:25అశోకస్ రైన్ అశోకుని కాలంలో జరిగిన మూడవ
- 16:28బౌద్ధ సంగీతి గురించి వివరాలను అందించే
- 16:30బౌద్ధ గ్రంథం ఏది? ఏ కథావత్తు అండ్ బి
- 16:32అభిదమ పీఠక ఆప్షన్ సి మిలిందా బన్హ అండ్
- 16:35ఆప్షన్ డి బోత్ బి ఏ అండ్ బి కరెక్ట్
- 16:37ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశన్ ద
- 16:42పురాణస్ డిస్కస్ ద మౌర్యస్ యస్ శూద్రస్
- 16:44విష్ పురాణ గివ్స్ ఏ డటెల్డ్ లిస్ట్ ఆఫ్
- 16:47మౌర్యన్ కింగ్స్ పురాణాలు మౌర్యలను
- 16:49శూద్రులుగా వర్ణించాయి ఏ పురాణం మౌర్యుల
- 16:52మౌర్య రాజుల జాబితాను వివరిస్తుంది?
- 16:55ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ మత్సి
- 16:57పురాణ ఆప్షన్ బి విష్ణు పురాణ ఆప్షన్ సి
- 16:59వాయు పురాణ అండ్ ఆప్షన్ డి భాగవత పురాణ
- 17:01కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విష్ణు
- 17:03పురాణం
- 17:05నెక్స్ట్ క్వశన్హ బ్రోట్ ద పరిశిష్ట
- 17:07పర్వన్ విచ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్
- 17:09ద చంద్రగుప్త మౌర్యస్ కన్వర్షన్ టు జైనిజం
- 17:11చంద్రగుప్త మౌర్యుడు జైన మతంలోకి మారిన
- 17:13విషయాన్ని తెలిపే పరిశిష్ట పర్వన్
- 17:16గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ
- 17:18హరిభద్ర ఆప్షన్ బి హేమచంద్ర ఆప్షన్ సి
- 17:21భద్రబాహు అండ్ ఆప్షన్ డి అశ్వఘోషుడు
- 17:24కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హేమచంద్ర
- 17:27నెక్స్ట్ క్వశ్చన్ కౌటిల్యస్ అర్థశాస్త్ర
- 17:30ఇస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ
- 17:33అధికరణస్ ఆర్ బుక్స్ కౌటిల్యని
- 17:36అర్థశాస్త్రం ఎన్ని అధికరణాలుగా
- 17:37పుస్తకాలుగా విభజించడం జరిగింది? ఆప్షన్ ఏ
- 17:4010 ఆప్షన్ బి 12 ఆప్షన్ సి 15 ఆప్షన్ డి
- 17:4220 కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 15
- 17:45నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య చరిత్రను
- 17:47పునర్నిర్మించడంలో సహాయపడే సింహ కల
- 17:50శ్రీలంక ఇతిహాసాలను ఇతిహాస గ్రంథం ఏది?
- 17:54ఆప్షన్ ఏ మహావంశ బి దీపవంస సి లలిత విస్తర
- 17:57అండ్ ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి కరెక్ట్
- 17:59ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్
- 18:02ఇన్ ద అర్థశాస్త్ర కౌటిల్య మెన్షన్స్
- 18:06అన్వీక్షకి వాట్ డస్ ఇట్ రిఫర్స్ టు
- 18:08అర్థశాస్త్రంలో కౌటిల్యుడు అన్వీక్షికి
- 18:10అని దేనిని పేర్కొన్నాడు? ఆప్షన్ ఏ సైన్స్
- 18:14ఆఫ్ పాలిటిక్స్ బి సైన్స్ ఆఫ్ ఎకనామిక్స్
- 18:15ఆప్షన్ సి ఫిలాసఫీ అండ్ లాజిక్స్ అండ్
- 18:17ఆప్షన్ డి మిలిటరీ సైన్స్ కరెక్ట్ ఆన్సర్
- 18:18ఈస్ ఆప్షన్ సి ఫిలాసఫీ అండ్ లాజిక్ ఉమ్
About this transcript
This page contains the full transcript of APPSC GROUP 2 2026 🔥 మౌర్య సామ్రాజ్యం Top 60 MCQs in తెలుగు | Most Repeated mcqs|APPSC|TSPSC|SSC|RRB by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,525 words across 446 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.