APPSC GROUP 2 2026 🔥 గుప్త సామ్రాజ్యం తెలుగు లో Top 50 MCQs | Most Repeated Mcqs| TSPSC| SSC|RRB — Transcript
Full transcript
- 0:00హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్
- 0:01ఛానల్ మాథ స్టిక్స్ బై భాగ్యలక్ష్మి.
- 0:02ఇండియన్ హిస్టరీ సిలబస్ లో అత్యంత కీలకమైన
- 0:05భాగం మనకి గుప్తా ఎంపైర్. దీనిని భారతదేశ
- 0:07చరిత్రలో స్వర్ణ యుగం అని ఎందుకు అంటారో
- 0:09మనందరికీ తెలిసిందే. సో రాబోయే పరీక్షల్లో
- 0:11ఈ టాపిక్ నుండి అయితే ఖచ్చితంగా
- 0:13క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే
- 0:15ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ని విశ్లేషించి
- 0:17సిలబస్ లోని ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ
- 0:19అత్యంత కీలకమైన 50 ఎంసిక్యూస్ తో ఈ వీడియో
- 0:21చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది.
- 0:23గుప్త ఎంపైర్ లో అడ్మినిస్ట్రేషన్ సోషియో
- 0:25ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ మీద
- 0:27యక్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ సో
- 0:29ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తూ టాప్ 50
- 0:31ఎంసిక్యూస్ డిస్కస్ చేయడం జరుగుతుంది.
- 0:32లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి
- 0:34వెళ్ళిపోదాం.
- 0:35ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 0:37టర్మ్స్ వాస్ యూస్డ్ ఫర్ ద ప్రావిన్సెస్
- 0:39డ్ూరింగ్ ద గుప్త పీరియడ్ గుప్త కాలంలో
- 0:40రాష్ట్రాలు లేదా ప్రాంతాలను సూచించడానికి
- 0:43ఏ పదాన్ని ఉపయోగించేవారు ఆప్షన్ ఏ విషయాలు
- 0:46ఆప్షన్ బి గుప్తులు ఆప్షన్ సి గ్రామాలు
- 0:48ఆప్షన్ డి వీధులు కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 0:50ఆప్షన్ బి
- 0:52నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రొవిన్షియల్
- 0:54గవర్నర్స్ డ్ూరింగ్ ద గుప్త
- 0:55అడ్మినిస్ట్రేషన్ వర్ నోన్ యస్ గుప్తా
- 0:57పరిపాలనలో రాష్ట్ర గవర్నర్లను ఏమని
- 0:59పిలిచేవారు? ఆప్షన్ ఏ విషయపతులు, ఆప్షన్
- 1:01బి ఉపరికులు, ఆప్షన్ సి కుమారమాత్యులు,
- 1:04ఆప్షన్ డి సౌల్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 1:07ఆప్షన్ బి
- 1:09నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద హెడ్ ఆఫ్ ద
- 1:11విషయ డిస్ట్రిక్ట్ ఇన్ ద గుప్త
- 1:13అడ్మినిస్ట్రేటివ్ హైరార్చి గుప్త పరిపాలన
- 1:16విభాగాలలో విషయ అధిపతి ఎవరు? ఆప్షన్ ఏ
- 1:18గ్రామిక, ఆప్షన్ బి మహత్తర, ఆప్షన్ సి
- 1:21విషయపతి, ఆప్షన్ డి నగరపాల. కరెక్ట్
- 1:23ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్
- 1:26ద కుమారమాత్యాస్ ఇన్ ద గుప్తా పీరియడ్
- 1:28వర్. గుప్త కాలంలో కుమారమాత్యులు అంటే
- 1:30ఎవరు? ఆప్షన్ ఏ గ్రామ పెద్దలు, ఆప్షన్ బి
- 1:33ఉన్నత స్థాయి రాజోద్యోగులు, ఆప్షన్ సి
- 1:36విదేశీ రాయబారులు, ఆప్షన్ డి
- 1:37సైన్యాధిపతులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 1:39బి హై ర్యాంకింగ్ రాయల్ ఆఫీషియల్స్.
- 1:42నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫీసర్ వాస్
- 1:44రెస్పాన్సిబుల్ ఫర్ మెంటైనింగ్ ల్యాండ్
- 1:45రికార్డ్స్ ్యూరింగ్ ద గుప్త ఎరా? గుప్త
- 1:48కాలంలో భూమి రికార్డులను నిర్వహించే
- 1:50అధికారిని ఏమని అనేవారు.? ఇంపార్టెంట్
- 1:52క్వశ్చన్ ఆప్షన్ ఏ పుస్తపాల ఆప్షన్ బి
- 1:55అక్ష పటలిక ఆప్షన్ సి సౌల్కిక ఆప్షన్ డి
- 2:00ధ్రువాధికరణ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
- 2:05ఉస్తాల నెక్స్ట్ క్వశ్చన్
- 2:08ద టర్మ్ ఉద్రంగా డ్యూరింగ్ ద గుప్తా
- 2:10పీరియడ్ రిఫర్డ్ టు గుప్త కాలంలో ఉద్రంగా
- 2:12అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఏ
- 2:14టైప్ ఆఫ్ వెపన్ ఒక రకమైన ఆయుధం ఆప్షన్ బి
- 2:17మతపరమైన పన్ను ఆప్షన్ సి శాశ్వత
- 2:19కౌలుదారులపై భూమి పన్ను ఆప్షన్ డి
- 2:22న్యాయపరమైన జరిమాన కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 2:24ఆప్షన్ సి ల్ాండ్ టాక్స్ ఆన్ పర్మనెంట్
- 2:26టెనన్స్ నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద చీఫ్
- 2:28ఆఫ్ ద గిల్డ్ ఆఫ్ ఆర్టిజన్స్ ఇన్ ద సిటీ
- 2:30అడ్మినిస్ట్రేషన్ నగర పరిపాలనలో
- 2:32చేతివృత్తుల సంఘం అధిపతిని ఏమని
- 2:35పిలిచేవారు? ఆప్షన్ ఏ సార్ధవాహ ఆప్షన్ బి
- 2:38ప్రధమ కులిక ఆప్షన్ సి ప్రథమ కాయస్త
- 2:40ఆప్షన్ డి నగర శ్రేష్ఠి కరెక్ట్ ఆన్సర్
- 2:43ఈస్ ఆప్షన్ బి ప్రథమ కులిక నెక్స్ట్
- 2:45క్వశ్చన్ సంధి విగ్రహిక అనే ఉన్నతాధికారి
- 2:49దేనికి బాధ్యత వహించేవారు ఆప్షన్ ఏ
- 2:52రెవెన్యూ వసూలు ఆప్షన్ బి మతపరమైన
- 2:54వ్యవహారాలు ఆప్షన్ సి యుద్ధం మరియు శాంతి
- 2:56లేదా విదేశీ వ్యవహారాలు ఆప్షన్ డి రాజకజాన
- 2:59కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
- 3:02వార్ పీస్ ఆర్ ఫారెన్ అఫైర్స్ నెక్స్ట్
- 3:04క్వశ్చన్ వాట్ వాస్ ద లోస్ట్ యూనిట్ ఆఫ్
- 3:06అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద గుప్త ఎంపైర్.
- 3:08గుప్తా సామ్రాజ్యంలో పరిపాలన యొక్క అతి
- 3:10చిన్న విభాగం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్
- 3:12ఆప్షన్ ఏ వీధి, ఆప్షన్ బి భుక్తి, ఆప్షన్
- 3:15సి గ్రామ, ఆప్షన్ డి దేశ. కరెక్ట్ ఆన్సర్
- 3:17ఈస్ ఆప్షన్ సి గ్రామ. నెక్స్ట్ క్వశ్చన్ ద
- 3:20ఆఫీస్ ఇన్చార్జ్ ఆఫ్ ద రాయల్ ట్రెజరీ అండ్
- 3:22స్టోర్ హౌస్ వాస్ కాల్డ్ రాజ ఖజానా మరియు
- 3:24గిడ్డంగులు బాధ్యత వహించే అధికారిని
- 3:26ఏమనివారు? ఆప్షన్ ఏ మహా దండనాయక ఆప్షన్ బి
- 3:29బాండాగారిదికృత ఆప్షన్ సి వినయ స్థితి
- 3:33స్థాపక ఆప్షన్ డి మహా ప్రతిహార కరెక్ట్
- 3:36ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 3:39నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టాక్స్ వాస్ నోన్
- 3:41యస్ ద వాలంటరీ ఆఫరింగ్ బై పీపుల్ టు కింగ్
- 3:43ప్రజలు రాజుకు స్వచ్ఛందంగా ఇచ్చే కానుకను
- 3:45ఏ పన్నుగా పిలిచేవారు? ఆప్షన్ ఏ బాగా
- 3:48ఆప్షన్ బి కర ఆప్షన్ సి బలి ఆప్షన్ డి
- 3:50హిరణ్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి.
- 3:53నెక్స్ట్ క్వశ్చన్ ద జుడిషియల్ సిస్టం ఆఫ్
- 3:55గుప్తాస్ సాద ఫస్ట్ ఎవర్ క్లియర్
- 3:57డిస్టింషన్ బిట్వీన్ గుప్తుల న్యాయ
- 3:59వ్యవస్థలో మొదటిసారిగా వేటి మధ్య
- 4:01స్పష్టమైన విభజన కనిపించింది. ఆప్షన్ ఏ
- 4:03స్థానిక మరియు కేంద్ర చట్టాలు ఆప్షన్ బి
- 4:06సివిల్ మరియు క్రిమినల్ చట్టాలు సి
- 4:07మతపరమైన మరియు లౌకిక చట్టాలు డి సైనిక
- 4:10మరియు పోలీసు అధికారాలు. కరెక్ట్ ఆన్సర్
- 4:12ఈస్ ఆప్షన్ బి సివిల్ అండ్ క్రిమినల్ లాస్
- 4:16నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ద ఫేమస్ చైనీస్
- 4:18ట్రావెలర్ హూ విసిటెడ్ ఇండియా డ్ూరింగ్ ద
- 4:20రైన్ ఆఫ్ చంద్రగుప్తట అండ్ డిస్క్రైబ్ ద
- 4:22సోషల్ కండిషన్స్ రెండవ చంద్రగుప్తుని
- 4:24కాలంలో భారతదేశాన్ని సందర్శించి ఇక్కడ
- 4:26సామాజిక పరిస్థితులను వివరించిన ప్రసిద్ధ
- 4:28చైనా యాత్రికుడు ఎవరు? ఇంపార్టెంట్
- 4:31క్వశ్చన్ ఆప్షన్ ఏ హుయాన్సాంగ్ ఆప్షన్ బి
- 4:33ఫాహియాన్ సి ఇత్సింగ్ ఆప్షన్ డి
- 4:34మెగస్తనీస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 4:37నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 4:39స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగర్డింగ్ ద
- 4:40పోసిషన్ ఆఫ్ వుమెన్ డ్ూరింగ్ ద గుప్తా
- 4:42పీరియడ్ గుప్త కాలంలో స్త్రీల
- 4:44స్థితిగతులను సంబంధించి కింది వాటిలో ఏది
- 4:46సరైనది ఆప్షన్ ఏ స్త్రీలకు వేదాలు
- 4:48చదవడానికి అనుమతి ఉండేది బి సతి సహగమనం
- 4:52మొదటిసారిగా చారిత్రిక ఆధారాల్లో
- 4:53కనిపించింది సి స్వయంవరం పద్ధతి చాలా
- 4:56సాధారణం డి విధవ పునర్వివాహాలు
- 4:59ప్రోత్సహించబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 5:00ఆప్షన్ బి
- 5:03నెక్స్ట్ క్వశ్చన్ ద ఫోర్స్డ్ లేబర్
- 5:05ప్రివలెంట్ డ్ూరింగ్ ద గుప్తా పీరియడ్
- 5:07వాస్ నోన్ యస్ గుప్తా కాలంలో అమలులో ఉన్న
- 5:09వెట్టిశాకిరి లేదా నిర్బంధ శ్రమను ఏమని
- 5:11పిలిచేవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ బలి,
- 5:14బి బాగా, సి విస్టి, ఆప్షన్ డి కర.
- 5:16కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. విస్టీ. నెక్స్ట్
- 5:19క్వశ్చన్. వాట్ వాస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్
- 5:20స్టేట్ ఇన్కమ్ డ్యూరింగ్ ద గుప్తా ఎంపైర్?
- 5:22గుప్తా సామ్రాజ్యంలో రాజ్యానికి ప్రధాన
- 5:24ఆదాయ వనరు ఏది? ఏ వర్తక పన్ను బి భూమి
- 5:28సిస్తు సి మతపరమైన పన్ను డి జరిమానాలు
- 5:31కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నెక్స్ట్
- 5:34క్వశ్చన్
- 5:36గుప్తకాలం నాటి ఆర్థిక జీవితంలో ఏ శ్రేణి
- 5:38అత్యంత ప్రముఖమైనది ఏ నేత కార్మికుల
- 5:41శ్రేణి ఆప్షన్ బి తైల యంత్రాల శ్రేణి సి
- 5:44మందసూర్ పట్టు నేతగాళ్ళ శ్రేణి ఆప్షన్ డి
- 5:47కుమ్మరుల శ్రేణి కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 5:49ఆప్షన్ సి సిల్క్ వేవర్స్ గిల్డ్ ఆఫ్
- 5:52మండసూర్ నెక్స్ట్ క్వశ్చన్ ద లార్జెస్ట్
- 5:54నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ వర్ ఇష్యూ
- 5:56డ్యూరింగ్ ద గుప్త పీరియడ్ వాట్ వర్ దే
- 5:58కాల్డ్ గుప్త కాలంలో అత్యధిక సంఖ్యలో
- 6:00బంగారు నాణాలు విడుదలయ్యాయి. వాటిని ఏమని
- 6:02పిలిచేవారు? ఇంపార్టెంట్ కాన్సెప్ట్
- 6:04ఆప్షన్ ఏ పన ఆప్షన్ బి కర్షాపన సి దినార
- 6:09ఆప్షన్ డి రూపక కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 6:11బి దినార గుప్త కాలంలో ఆగ్నేయ ఆసియా
- 6:14దేశాలతో వ్యాపారానికి అత్యంత ముఖ్యమైన
- 6:17ఓడేవు ఏది? ఆప్షన్ ఏ బారుకచ్చ ఆప్షన్ బి
- 6:20తామ్రలిక్తి ఆప్షన్ సి కళ్యాణ్ ఆప్షన్ డి
- 6:22ముజరిస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 6:25నెక్స్ట్ క్వశ్చన్ గుప్త కాలంలో బ్రాహ్మణ
- 6:28మతం లేదా నవీన హిందూ మతం పుంజుకుంది. ఏ
- 6:31శాఖ అత్యంత ప్రజా ప్రజాధరణ పొందింది.
- 6:34ఆప్షన్ ఏ శైవం ఆప్షన్ బి వైష్ణవం ఆప్షన్
- 6:37సి సాక్షేయం సి డి బౌద్ధం కరెక్ట్ ఆన్సర్
- 6:40ఈస్ ఆప్షన్ బి వైష్ణవం నెక్స్ట్ క్వశ్చన్
- 6:42హూ అమంగ్ ద ఫాలోయింగ్ మెన్షన్ ద
- 6:43ఎగసిస్టెన్స్ ఆఫ్ అంటచబిలిటీ డ్ూరింగ్ ద
- 6:46గుప్త ఎరా గుప్తా కాలంలో అస్పృశ్యత చండాల
- 6:49వర్గం ఉనికిని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ
- 6:51కాళిదాసు, బి ఫాహియాన్ సి అమరసింహ అండ్
- 6:55ఆప్షన్ డి వరాహ మిగురుడు కరెక్ట్ ఆన్సర్
- 6:57ఈస్ ఆప్షన్ బి ఫాహియాన్. నెక్స్ట్
- 6:59క్వశ్చన్ ఇన్ ద గుప్త పీరియడ్ ద ల్ాండ్
- 7:01దట్ వాస్ వేస్ట్ ఆర్ అన్కల్టివేటెడ్ వాస్
- 7:03కాల్డ్ గుప్త కాలంలో సాగు చేయని లేదా
- 7:05బంజూరు భూమిని ఏమని పిలిచేవారు?
- 7:07ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ క్షేత్ర
- 7:09ఆప్షన్ బి ఖిల ఆప్షన్ సి అప్రహత డి
- 7:12దస్వస్తి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 7:15ఖిల నెక్స్ట్ క్వశ్చన్ దేవగడ్ లోని
- 7:18దశావధార దేవాలయం గుప్తవాత వాస్తు
- 7:20శిల్పానికి ఒక గొప్ప ఉదాహరణ ఇది ఏ
- 7:22దేవునికి అంకితం చేయబడింది? ఏ శివుడు బి
- 7:25విష్ణువు, సి సూర్యుడు, డి దుర్గాదేవి.
- 7:27కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లార్డ్
- 7:29విష్ణు, విష్ణువు. నెక్స్ట్ క్వశ్చన్ విచ్
- 7:31ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ వాస్ వైడ్లీ
- 7:32యూస్డ్ ఫర్ మేకింగ్ హై క్వాలిటీ పిల్లర్స్
- 7:34యస్ సీన్ ఇన్ ద మెహరోలి పిల్లర్ మెహరోలి
- 7:37స్తంభంలో చూసినట్లుగా అధిక నాణ్యత గల
- 7:40స్తంభాల తయారీకి ఏ లోహాన్ని విస్తృతంగా
- 7:42ఉపయోగించారు? ఆప్షన్ ఏ కంచు బి ఇనుము సి
- 7:45రాగి డి బంగారం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 7:48బి
- 7:50ఐరన్ ఇనుము
- 7:52నెక్స్ట్ క్వశ్చన్ గుప్తకాలంలో వర్తక
- 7:54సమాజం వైస్యులు ప్రధానంగా ఏ దేవుడిని
- 7:56పూజించేవారు? ఆప్షన్ ఏ ఇంద్ర ఇంద్రుడు బి
- 8:00కుబేరుడు సి కార్తికేయుడు డి వరుణుడు
- 8:02కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కుబేర
- 8:04నెక్స్ట్ క్వశ్చన్ గుప్త కాలంలో
- 8:06గ్రామస్తులపై క్రమానుతరంగా విధించే పన్ను
- 8:08ఏది? ఆప్షన్ ఏ బాగా బి కర సి హిరణ్య అండ్
- 8:11డి సుల్క కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కర
- 8:15బౌద్ధ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందిన
- 8:17నలందా విశ్వవిద్యాలయాన్ని ఏ గుప్తరాజు
- 8:19స్థాపించాడు? ఏ సముద్రగుప్తుడు, బి మొదటి
- 8:21కుమారగుప్తుడు, సి స్కందగుప్తుడు, డి
- 8:24మొదటి చంద్రగుప్తుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 8:26ఆప్షన్ బి కుమారగుప్త వన్. నెక్స్ట్
- 8:28క్వశ్చన్ గుప్త కాలాన్ని భారతీయ వాస్తు
- 8:30శిల్పానికి స్వర్ణ యుగంగా పరిగణిస్తారు. ఈ
- 8:33కాలంలో ఏ దేవాలయ వాస్తు శైలిస్ అభివృద్ధి
- 8:36చెందడం ప్రారంభమైంది? ఏ ద్రవిడ శైలి, బి
- 8:38నాగరశైలి, సి వేసర శైలి అండ్ డి పంచాయతన
- 8:41శైలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 8:43నగరశైలి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద
- 8:45ఫాలోయింగ్ గుప్త టెంపుల్స్ ఇస్ బిల్ట్
- 8:47ఎంటైర్లీ ఆఫ్ బ్రిక్స్ కింది వాటిలో
- 8:48పూర్తిగా ఇటుకలతో నిర్మించబడిన గుప్త
- 8:50కాలపు దేవాలయం ఏది? ఏ దశవతార ఆలయం దేవాలయం
- 8:55దేవగడ్ బి బీదర్ఘ దేవాలయం కాన్పూర్ సి
- 8:58విష్ణు దేవాలయం తిగావ అండ్ ఆప్షన్ డి
- 9:01శివదేవాలయం భుమారా కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 9:03ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ గుప్త
- 9:07కాలానికి చెందిన ప్రసిద్ధ కూర్చున్న
- 9:09బుద్ధుని విగ్రహం ఎక్కడ లభించింది?
- 9:12ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ మధుర బి సార్నాథ్ డి
- 9:15సి పాటలిపుత్రం అండ్ డి నలంద కరెక్ట్
- 9:17ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సార్నాథ్ నెక్స్ట్
- 9:19క్వశ్చన్ ఢిల్లీలోని మెహరోలి ఇనుప స్తంభం
- 9:21గుప్తుల లోహ శాస్త్ర నైపుణ్యానికి
- 9:23నిదర్శనం ఇది ఎవరి పాలనా కాలంలో
- 9:25నిర్మించబడింది? ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ
- 9:27సముద్రగుప్తుడు బి రెండవ చంద్రగుప్తుడు సి
- 9:30కుమారగుప్తుడు అండ్ ఆప్షన్ డి
- 9:32స్కందగుప్తుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్
- 9:33బి చంద్రగుప్తా టు నెక్స్ట్ క్వశ్చన్
- 9:36పెయింటింగ్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 9:38కేవ్స్ బిలాంగ్స్ టు గుప్తా పీరియడ్ కింది
- 9:39వాటిలో ఏ గుహలలోని చిత్రలేఖనాలు గుప్తా
- 9:42కాలానికి చెందినవి? ఆప్షన్ ఏ అజంతా గుహలు
- 9:451617 మరియు 19 ఆప్షన్ బి ఎల్లోరా గుహలు,
- 9:48ఆప్షన్ సి ఎలిఫంటా గుహలు, ఆప్షన్ డి
- 9:50బింబెట్కా గుహలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 9:52ఆప్షన్ ఏ
- 9:54నెక్స్ట్ క్వశ్చన్ ద డైింగ్ ప్రిన్సెస్
- 9:56ఈస్ ఏ ఫేమస్ ప్రెస్కో పెయింటింగ్ ఫౌండ్
- 9:58ఇన్ విచ్ కేవ్ ప్రసిద్ధ మరణిస్తున్న యువతి
- 10:00డైింగ్ ప్రిన్సెస్ చిత్రలేఖనం ఏ గుహలో
- 10:02కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 10:04సి 16వ గుహ నెక్స్ట్ క్వశ్చన్
- 10:08నాణాలపై వీన వాయిస్తున్నట్లుగా కనిపించే
- 10:11గుప్త రాజు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి
- 10:13చంద్రగుప్తు గుప్తుడు ఆప్షన్ బి
- 10:14సముద్రగుప్తుడు ఆప్షన్ సి స్కందగుప్తుడు
- 10:17అండ్ ఆప్షన్ డి భానుగుప్తుడు కరెక్ట్
- 10:19ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సముద్రగుప్త
- 10:21నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్ లోని
- 10:24ఉదగిరి గుహలు ఏ భార్య శిల్పానికి
- 10:26ప్రసిద్ధి చెందాయి ఆప్షన్ ఏడి నిలబడిన
- 10:29బుద్ధుడు ఆప్షన్ బి వరాహ అవతారం ఆప్షన్ సి
- 10:31నటరాజ శివుడు ఆప్షన్ డి త్రిమూర్తులు
- 10:33కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వరాహ
- 10:35ఇంకార్నేషన్ వరాహ అవతారం నెక్స్ట్
- 10:38క్వశ్చన్ ద స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఫౌండ్
- 10:39ఇన్ బాల్కేవ్స్ ఈస్ సిమిలర్ మధ్యప్రదేశ్
- 10:42లోని బాగుహలలో కనిపించే చిత్రలేఖన శైలి
- 10:45వేటిని పోలి ఉంటుంది? ఇంపార్టెంట్ ఆప్షన్
- 10:47ఏ అమరావతి చిత్రాలు ఆప్షన్ బి అజంతా
- 10:50చిత్రాలు ఆప్షన్ సి తంజావూర్ చిత్రాలు
- 10:52అండ్ ఆప్షన్ డి లేపాక్షి చిత్రాలు కరెక్ట్
- 10:56ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అజంతా పెయింటింగ్స్
- 10:58నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద మోస్ట్
- 11:00సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ దశవతార టెంపుల్
- 11:02ఎట్ దియోగడ్ దేవగడ్ లోని దశవతార దేవాలయం
- 11:05యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏది? ఆప్షన్
- 11:08ఏ ఇది వృత్తాకార దేవాలయం ఆప్షన్ బి ఇది
- 11:10ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉంటుంది ఆప్షన్ సి
- 11:13దీనికి పైకప్పు లేదు ఆప్షన్ డి ఇది
- 11:14చెక్కతో నిర్మించబడింది. కరెక్ట్ ఆన్సర్
- 11:17ఈస్ ఆప్షన్ బి
- 11:19నెక్స్ట్ క్వశ్చన్ సుల్తాన్గంజ్ వద్ద
- 11:21లభించిన 7.5 అడుగుల ఎత్తైన బుద్ధిని రాగి
- 11:24విగ్రహం ఏ కళా పాఠశాలకు చెందినది? ఆప్షన్
- 11:27ఏ గాంధార శైలి బి మధుర శైలి సి గుప్త శైలి
- 11:29అండ్ డి అమరావతి శైలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 11:32ఆప్షన్ సి గుప్తాశైలి.
- 11:34గుప్త కాలం నాటి మ్యూరల్ గోడా చిత్ర
- 11:37లేఖనాలు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి
- 11:39ఆప్షన్ ఏ టెంపుల్స్ బి ప్ాలసెస్ సి కేవ్స్
- 11:41అండ్ డి పిల్లర్స్ కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 11:43ఆప్షన్ సి కేవ్స్ అజంత మరియు బాగ గుహలు
- 11:46నెక్స్ట్ క్వశ్చన్ గుప్త వాస్తు శిల్పంలో
- 11:47దేవుని విగ్రహాన్ని ఉంచే చతురస్రాకార
- 11:49గదిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మండపం బి
- 11:52గర్భగృహం ఆప్షన్ సి అంతరాలయం ఆప్షన్ డి
- 11:55జగతి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గర్భ
- 11:58గృహ నెక్స్ట్ క్వశ్చన్ గర్భగృహం. నెక్స్ట్
- 12:00క్వశ్చన్ హూ ఇస్ నోన్ యస్ ద షేక్స్పియర్
- 12:02ఆఫ్ ఇండియా ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు
- 12:04సంస్క్రిట్ లిటరేచర్ ూరింగ్ గుప్త పీరియడ్
- 12:06గుప్త కాలంలో సంస్కృత సాహిత్యానికి చేసిన
- 12:08కృషికి గాను భారతీయ షేక్స్పియర్ అని
- 12:10ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ బాసుడు,
- 12:13ఆప్షన్ బి కాళిదాస, ఆప్షన్ సి
- 12:15విశాఖదత్తుడు, ఆప్షన్ డి భారవి. కరెక్ట్
- 12:17ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాళిదాస.
- 12:20నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 12:21ప్లేస్ బై కాళిదాస టెల్స్ ద స్టోరీ ఆఫ్
- 12:24కింగ్ దుష్యంత అండ్ శకుంతల. దుశ్యంతుడు
- 12:26మరియు శకుంతల ప్రేమ కథను తెలిపే కాళిదాసు
- 12:28ప్రసిద్ధ నాటకం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్
- 12:30ఆప్షన్ ఏ మాలవికాగ్ని మిత్రం ఆప్షన్ బి
- 12:33రఘువంశం ఆప్షన్ సి అభిజ్ఞాన శాకుంతలం
- 12:36ఆప్షన్ డి విక్రమోర్వ సీఎం కరెక్ట్ ఆన్సర్
- 12:38ఈస్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ప్రసిద్ధ
- 12:41సంస్కృత నాటకం మృచ్చకటికం రచయిత ఎవరు?
- 12:44ఆప్షన్ ఏ శుద్రక ఆప్షన్ బి విశాఖదత్తుడు
- 12:47సి దండి ఆప్షన్ డి సుబంధుడు కరెక్ట్
- 12:50ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్
- 12:54చంద్రగుప్త మౌర్యుడు అధికారంలోకి వచ్చిన
- 12:56తీరును వివరించే ముద్రా రాక్షసం నాటకాన్ని
- 12:58ఎవరు రచించారు? ఆప్షన్ ఏ కాళిదాసుడు,
- 13:01ఆప్షన్ బి విశాఖదత్తుడు, ఆప్షన్ సి
- 13:03బానభట్టుడు, ఆప్షన్ డి భవభూతి కరెక్ట్
- 13:06ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విశాఖ దత్తుడు.
- 13:08నెక్స్ట్ క్వశ్చన్ గుప్తకాలంలో వ్యాకరణ
- 13:10రంగంలో మార్గదర్శకంగా పరిగణించబడే అమర
- 13:13కోసం రచయిత ఎవరు? ఏ పాణిని, బి అమరసింహ,
- 13:16సి వరాహ మిరుడు, ఆప్షన్ భర్తృహరి. కరెక్ట్
- 13:19ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అమరసింహ. నెక్స్ట్
- 13:22క్వశ్చన్ జంతువుల కథల సంకలనం అయిన
- 13:25పంచతంత్రం గుప్త కాలంలో ఎవరి ద్వారా
- 13:27రచించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్
- 13:28క్వశ్చన్ ఆప్షన్ ఏ నారాయణ పండితుడు,
- 13:30ఆప్షన్ బి విష్ణు శర్మ ఆప్షన్ సి
- 13:33సోమదేవుడు, ఆప్షన్ డి గుణాడు. కరెక్ట్
- 13:35ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విష్ణు శర్మ
- 13:38నెక్స్ట్ క్వశ్చన్ అర్జునుడు మరియు శివుని
- 13:41మధ్య యుద్ధాన్ని వర్ణించే కిరాతార్జనీయం
- 13:43రచయిత ఎవరు? ఆప్షన్ ఏ మాగుడు, ఆప్షన్ బి
- 13:46భారవి, ఆప్షన్ సి దండి, ఆప్షన్ డి బాసుడు
- 13:48కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భారవి.
- 13:50నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 13:52వర్క్స్ ఆఫ్ కాళిదాస ఈస్ ఏ లిరికల్ పోయం
- 13:54డిస్క్రైబింగ్ ద మెసేజ్ సెంట్ బై ఆన్
- 13:55ఎగజైల్డ్ ఎక్స్ట్రా టు హిస్ వైఫ్. ఒక
- 13:58యక్షుడు తన భార్యకు పంపిన సందేశాన్ని
- 13:59వర్ణించే కాళిదాసు కాండ కావ్యం ఏది?
- 14:02ఆప్షన్ ఏ ఋతు సంహారం ఆప్షన్ బి కుమార
- 14:04సంభవం ఆప్షన్ సి మేఘదూతం ఆప్షన్ డి
- 14:07రఘువంశం కరెక్ట్ ఆన్సర్ ఈస్
- 14:10ఆప్షన్ సి మేఘదూతం నెక్స్ట్ క్వశ్చన్ ద
- 14:14కంపైలేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 14:16రిలీజియస్ టెక్స్ట్ వాస్ ఫైనలైజడ్
- 14:18డ్యూరింగ్ గుప్తా పీరియడ్ కింది వాటిలో ఏ
- 14:20మతపరమైన గ్రంథాల క్రోడీకరణ గుప్త కాలంలో
- 14:23పూర్తయింది ఆప్షన్ ఏ వేదాలు మరియు
- 14:24ఉపనిషత్తులు బి పురాణాలు మరియు ఇతిహాసాలు
- 14:27సి త్రిపీఠకాలు ఆప్షన్ డి అంగాలు కరెక్ట్
- 14:29ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 14:32నెక్స్ట్ క్వశ్చన్ దశకుమార చరిత్ర
- 14:34గ్రంథాన్ని రచించిన గుప్తకాలపు పండితుడు
- 14:36ఎవరు? ఆప్షన్ ఏ సుబంధు ఆప్షన్ బి దండి
- 14:39ఆప్షన్ సి భారవి ఆప్షన్ డి కాళిదాసు
- 14:41కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్
- 14:44క్వశ్చన్ రామగుప్తుని గురించి సమాచారాన్ని
- 14:47అందించే దేవి చంద్రగుప్త నాటక రచయిత ఎవరు?
- 14:50ఆప్షన్ ఏ కాళిదాస ఆప్షన్ బి విశాఖ దత్తుడు
- 14:53సి సూద్రకుడు ఆప్షన్ డి బాసుడు కరెక్ట్
- 14:56ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్
- 14:59అర్థశాస్త్రం లాంటి రాజకీయ మరియు
- 15:01రాజ్యపాలన గ్రంథమైన నీతిసార రచయిత ఎవరు?
- 15:03ఆప్షన్ ఏ కామందుకుడు, ఆప్షన్ బి
- 15:06కౌటల్యుడు, ఆప్షన్ సి అమరసింహ, ఆప్షన్ డి
- 15:08వరాహి మిత్రుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్
- 15:11ఏ
- 15:13నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 15:15ఈస్ నాట్ ఏ వర్క్ ఆఫ్ కాళిదాస కింది
- 15:17వాటిలో కాళిదాసు రచన కానిది ఏది? ఆప్షన్ ఏ
- 15:19ఋతుసంహారం ఆప్షన్ బి కుమార సంభవం ఆప్షన్
- 15:22సి స్వప్న వాసవదత్తం ఆప్షన్ డి మాలవికాజ్ఞ
- 15:25మిత్రం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
About this transcript
This page contains the full transcript of APPSC GROUP 2 2026 🔥 గుప్త సామ్రాజ్యం తెలుగు లో Top 50 MCQs | Most Repeated Mcqs| TSPSC| SSC|RRB by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,124 words across 391 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.