Appsc Group 2 2026 Prelims🔥 Indian History Unit 2: Chola Administrative System Top 50 MCQs in తెలుగు — Transcript
Full transcript
- 0:00హలో అస్పరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్
- 0:01ఛానల్ మథస్టిక్స్ బై భాగ్యలక్ష్మి. సో
- 0:03గ్రూప్ట ప్రీలిమ్స్ లో ప్రతి ఒక్క మార్కు
- 0:05మన తలరాతను మారుస్తుంది. హిస్టరీలో చోలుల
- 0:07యొక్క పరిపాలన అనేది కేవలం ఒక పాఠం
- 0:09మాత్రమే కాదు ఎగ్జామినర్ల ఫేవరెట్ ఏరియా
- 0:12సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ని మనం
- 0:13గమనించినట్లయితే ఉత్తరమేరూరు శాసనం
- 0:16గురించి గాని చోలుల యొక్క గ్రామ పరిపాలన
- 0:18గురించి గాని ప్రశ్న లేకుండా పేపర్ ఉండదు.
- 0:20సో చాలా మంది అభ్యర్థులు ఏంటి అంటే ఇక్కడే
- 0:22పొరపాటు చేస్తారు. పేర్లు కష్టంగా
- 0:24ఉన్నాయని వదిలేస్తారు కానీ
- 0:25గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే అందరూ
- 0:27వదిలేస్తారో అక్కడే మీరు విజయం సాధించాలి.
- 0:29ఈరోజు వీడియోలో చోళ పరిపాలన వ్యవస్థపై
- 0:32అత్యంత ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియెంటెడ్ టాప్
- 0:3450 ఎంసిక్యూస్ ని మనం ప్రాక్టీస్
- 0:36చేయబోతున్నాం. ఈ 50 క్వశ్చన్స్ మీరు
- 0:38పూర్తి చేస్తే చోలుల అడ్మినిస్ట్రేషన్ మీద
- 0:40మీకు పూర్తి కమాండ్ వస్తుంది. సో లేట్
- 0:42చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం.
- 0:44ఇండియన్ హిస్టరీ యూనిట్ 2 లో భాగమైన ద
- 0:46చోలా అడ్మినిస్ట్రేటివ్ సిస్టం చోలడి
- 0:48యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టం మీద టాప్
- 0:5150 ఎంసిక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. వారి
- 0:53యొక్క పరిపాలన విభాగాలు అదేవిధంగా స్థానిక
- 0:55స్వపరిపాలన మరియు వార్యం వ్యవస్థ
- 0:58అదేవిధంగా రెవెన్యూ మరియు సైనిక వ్యవస్థ
- 1:00భూముల యొక్క రకాలు భూములలో ఎన్ని రకాలు
- 1:02ఉండేవి. దాంతో పాటు న్యాయ వ్యవస్థ ఆర్థిక
- 1:05వ్యవస్థ. సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ
- 1:07టాప్ 50 ఎంసిక్యూస్ ఈరోజు చూడబోతున్నాం.
- 1:09ఫస్ట్ క్వశ్చన్ ఏ చోళ రాజు యొక్క శాసనం
- 1:13గ్రామ పరిపాలన గురించి వివరణాత్మక
- 1:15సమాచారాన్ని అందిస్తుంది?
- 1:17కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి
- 1:22పరాంతక చోలుడు మొదటి పరాంతక చోలుడు.
- 1:26మొదటి పరాంతక చోలుడు కాలం నాటి
- 1:28ఉత్తరమేరూర్ శాసనం. ఇదొకటి
- 1:30గుర్తుపెట్టుకోండి. ఉత్తరమేరూర్ శాసనం
- 1:32చోలుల గ్రామ స్వపరిపాలన మరియు ఎన్నికల
- 1:35పద్ధతి గురించి వివరించే అత్యంత ముఖ్యమైన
- 1:38ఆధారం. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్
- 1:40క్వశ్చన్ అదేవిధంగా తర్వాత ప్రశ్న
- 1:42చూసినట్లయితే కింద శోల పరిపాలన విభాగాలను
- 1:45అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుండి చిన్నకు
- 1:48అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మండలం
- 1:54వలనాడు నాడు కుర్రం
- 1:57చోల సామ్రాజ్యం మొదట మండలాలు సో ఫస్ట్
- 2:00అయితే మండలాలు అంటే రాష్ట్రాలుగా తర్వాత
- 2:02మండలాలు వలనాడులుగా వలనాడులు వచ్చేసరికి
- 2:06నాడులుగా మరియు నాడులేమో కుర్రం గ్రామాల
- 2:09సమూహంగా విభజించబడ్డాయి.
- 2:12సో ఈ ఆర్డర్ అయితే మనకి ఇంపార్టెంట్ ఫస్ట్
- 2:14మండలం తర్వాత వలనాడు నాడు అండ్ కుర్రం
- 2:18నెక్స్ట్ క్వశ్చన్
- 2:20చోలుల భూముల వర్గీకరణలో శాలభోగ దేనిని
- 2:23సూచిస్తుంది?
- 2:26చోలుల భూముల వర్గీకరణలో శాలభోగ దేనిని
- 2:29సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి.
- 2:32పాఠశాల నిర్వహణ కోసం కేటాయించిన భూమి. శాల
- 2:36అంటే పాఠశాల. శాల అంటే అర్థం పాఠశాల. సో
- 2:40పాఠశాల నిర్వహణ మరియు విద్యాదానం కోసం
- 2:42కేటాయించిన భూమిని శాలబోగ అని పిలిచేవారు.
- 2:46నెక్స్ట్ క్వశ్చన్ కమిటీ సభ్యులను
- 2:48ఎన్నుకోవడానికి చోరులు ఉపయోగించిన
- 2:50విలక్షణమైన లాటరీ పద్ధతి పేరు ఏంటి?
- 2:52ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కమిటీ సభ్యులను
- 2:55ఎన్నుకోవడానికి చోరులు ఉపయోగించిన
- 2:57విలక్షణమైన లాటరీ పద్ధతి పేరు ఏంటి?
- 3:01కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కొడవులై
- 3:06కొడవులై పద్ధతిలో అభ్యర్థుల పేర్లను
- 3:09తాలపత్రాలపై దేనిపైన అంటే తాళపత్రాలపై
- 3:12రాసి ఒక కుండలో వేసేవారు. ఒక చిన్న బాలుడి
- 3:15ద్వారా ఆ పత్రాలను తీయించి విజేతలను
- 3:17నిర్ణయించేవారు. సో ఇక్కడ మీరు
- 3:19గమనించాల్సింది ఏంటి అంటే చోలుల కొడవులై
- 3:21పద్ధతి మీద గతంలో చాలాసార్లు అయితే
- 3:23ఎగ్జామ్స్ వచ్చాయి. సో ఈ క్వశ్చన్ అయితే
- 3:25అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్
- 3:28చోళ పరిపాలనలో ఏరివార్యం కమిటీ దేనికి
- 3:32బాధ్యత వహిస్తుంది చోళ పరిపాలనలో
- 3:34ఏరివార్యం కమిటీ దేనికి బాధ్యత
- 3:37వహిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ డి
- 3:41టాంక్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ చెరువులు
- 3:43మరియు నీటి వనరులు ఏరి అంటే తమిళంలో అర్థం
- 3:47చెరువు ఏరి అంటే చెరువు గ్రామంలో
- 3:50గ్రామాల్లో నీటి పారుదల సౌకర్యాలు మరియు
- 3:52చెరువుల నిర్వహణను ఏరి వార్యం
- 3:54పర్యవేక్షించేది.
- 3:56నెక్స్ట్ క్వశ్చన్ రాజు యొక్క మౌఖిక
- 3:59ఆదేశాలను నమోదు చేసే రాయల్ సెక్రటరీ లేదా
- 4:02ప్రధాన కార్యదర్శిని ఏమని పిలిచేవారు?
- 4:06రాజు యొక్క మౌఖిక ఆదేశాలను నమోదు చేసే
- 4:09రాయల్ సెక్రటరీ లేదా ప్రధాన కార్యదర్శిని
- 4:12ఏమని పిలిచేవారు? రాయల్ సెక్రటరీ ఏమని
- 4:15పిలిచేవారు సరైన సమాధానం ఆప్షన్ ఏ
- 4:19ఓలై నాయకం సో రాజు జారీ చేసిన ఆదేశాలను
- 4:22రాతపూర్వక పత్రాలుగా అంటే ఓలై మార్చి
- 4:26భద్రపరిచే అధికారిని ఓలై నాయగం అని
- 4:29పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చోళ
- 4:32పరిపాలనలో వెల్లాన్ వగై భూమి ఏ వర్గానికి
- 4:35చెందినది? చోళ పరిపాలనలో వెల్లాన్ వగై
- 4:39భూమి ఏ వర్గానికి చెందినది? సరైన సమాధానం
- 4:43ఆప్షన్ బి బ్రాహ్మనేతర రైతు యజమానుల భూమి
- 4:47సాధారణ రైతులు లేదా వ్యవసాయం చేసే
- 4:50బ్రాహ్మనేతర యజమానుల ఆధీనంలో ఉన్న భూమిని
- 4:53వెల్లాన్ వగై అని పిలిచేవారు. నెక్స్ట్
- 4:56క్వశ్చన్ చోలుల కాలంలో క్రింది వాటిలో ఏది
- 4:59శక్తివంతమైన వర్తక శ్రేణి అంటే వ్యాపార
- 5:02సంఘం చోలుల కాలంలో క్రింది వాటిలో ఏది
- 5:05శక్తివంతమైన వర్తక శ్రేణి సరైన సమాధానం
- 5:09ఆప్షన్ సి నానాదేశి నానాదేశి మరియు
- 5:13మణిగ్రామం అనేవి చోరుల కాలంలో విదేశీ
- 5:17మరియు అంతర్గత వ్యాపారాన్ని నియంత్రించే
- 5:19ప్రముఖ వ్యాపార సంఘాలు. నెక్స్ట్ క్వశ్చన్
- 5:23ఉత్తరమేరూర్ శాసనం ప్రకారం గ్రామ కమిటీలకు
- 5:26పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత
- 5:29ఇంపార్టెంట్ క్వశ్చన్ కనీస వయస్సు ఎంత
- 5:32సరైన సమాధానం ఆప్షన్ సి 35 సంవత్సరాలు
- 5:35కమిటీ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తికి
- 5:37కనీసం 35 ఏళ్ళ నిండి ఉండాలి మరియు
- 5:40గరిష్టంగా 70 ఏళ్ల లోపు వయసు ఉండాలి.
- 5:43నెక్స్ట్ క్వశ్చన్ చోలుల కాలంలో బంగారంతో
- 5:46చేయబడిన ప్రధాన కరెన్సీ యూనిట్ ఏది? చోలుల
- 5:50కరెన్సీ మేడ్ ఆఫ్ గోల్డ్ సో ప్రైమరీ
- 5:52యూనిట్ ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ కాసు
- 5:56చోరుల కాలంలో చలామణిలో ఉన్న బంగారు
- 5:58నాణాలను కాసు అని పిలిచేవారు. రాజరాజ
- 6:01చోలుడి కాలంలో ఇవి అధికంగా వాడకంలో
- 6:03ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చోల పరిపాలనలో
- 6:08పెరుంతరం మరియు సిరుంతరం అనే పదాలు దేనిని
- 6:10సూచిస్తాయి? పెరుంతరం మరియు సిరుంతరం అనే
- 6:14పదాలు దేనిని సూచిస్తాయి. సరైన సమాధానం బి
- 6:18అధికారుల శ్రేణులు
- 6:21సో చోల పరిపాలన యంత్రాంగంలో ఉన్నత స్థాయి
- 6:24అధికారులను పెరుంతరం పెరుతరం అని
- 6:27అదేవిధంగా దిగువ స్థాయి అధికారుల అయితే
- 6:29సిరుం అని పిలిచేవారు ఈ నేమ్స్ కూడా మనకి
- 6:32వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్
- 6:34చోలుల శాసనాల ప్రకారం పల్లిఛందం అంటే
- 6:38ఏంటి? పల్లిఛందం అంటే ఏంటి? సరైన సమాధానం
- 6:42ఆప్షన్ సి జైన సంస్థలకు విరాళంగా ఇచ్చిన
- 6:46భూమి జైన మత సంస్థలు లేదా బౌద్ధ
- 6:49పల్లికులకు దానంగా ఇచ్చే భూమిని అయితే
- 6:51పల్లి చందం అని పిలిచేవారు. నెక్స్ట్
- 6:54క్వశ్చన్ గ్రామసభలలో సభ్యుడిగా పోటీ
- 6:57చేయడానికి అభ్యర్థికి ఉండాల్సిన కనీస భూమి
- 7:00అర్హత ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ కనీస
- 7:03భూమి అర్హత ఎంత? సరైన సమాధానం ఆప్షన్ ఏ
- 7:07ఉత్తరమేరూర్ శాసనం ప్రకారం దేని శాసనం
- 7:10అంటే ఉత్తరమేరూర్ శాసనం ప్రకారం పోటీ చేసే
- 7:12అభ్యర్థికి కనీసం పావు వంతు వేలి భూమి
- 7:17ఉండాలి మరియు అది సొంతంగా కలిగి ఉండాలి.
- 7:20నెక్స్ట్ క్వశ్చన్
- 7:22చోరుల కాలంలో నగరం అనే సభ ప్రధానంగా
- 7:25ఎవరికి సంబంధించింది?
- 7:27చోరుల కాలంలో నగరం అనే సభ ప్రధానంగా
- 7:30ఎవరికి సంబంధించింది? సరైన సమాధానం ఆప్షన్
- 7:33బి ట్రేడర్స్ అండ్ మర్చెంట్స్
- 7:35[గొంతు సవరించుకోవడం] అంటే వ్యాపారులు
- 7:36మరియు వర్తకులకు వాణిజ్య కేంద్రాలలో లేదా
- 7:39పట్టణ ప్రాంతాలలో వ్యాపారులు తమ ఆర్థిక
- 7:42మరియు పరిపాలన ప్రయోజనాల కోసం
- 7:44నిర్వహించుకునే సభను నగరం అనేవారు.
- 7:47నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఎవరు
- 7:49వరుసుగా మూడు సార్లు కమిటీ సభ్యుడిగా
- 7:52ఎన్నికవ్వడానికి అనర్హులు?
- 7:54క్రింది వారిలో ఎవరు వరుసుగా మూడు సార్లు
- 7:57కమిటీ సభ్యుడిగా ఎన్నుక అవ్వడానికి
- 7:59అనర్హులు సరైన సమాధానం ఆప్షన్ బి గత
- 8:02మూడేళ్లలో కమిటీలో సభ్యుడిగా ఉన్నవారు. సో
- 8:06అధికారం ఒకే వ్యక్తి దగ్గర ఉండిపోకుండా
- 8:08చూడడానికి గత మూడేళ్లలో కమిటీ సభ్యుడిగా
- 8:11పనిచేసిన వారు మళ్ళీ పోటీ చేయడానికి
- 8:13అనర్హులుగా ప్రకటించేవారు.
- 8:16నెక్స్ట్ క్వశ్చన్ చోలుల రెవెన్యూ శాఖను
- 8:19ఏమని పిలిచేవారు. ఇంపార్టెంట్, చోలుల
- 8:22యొక్క రెవెన్యూ శాఖను, రెవెన్యూ శాఖను
- 8:25ఏమని పిలిచేవారు రెవెన్యూ డిపార్ట్మెంట్
- 8:27ని సరైన సమాధానం బి. పురబువారి తైకలం సో
- 8:31భూమి శిస్తు, పన్నులు రికార్డులు మరియు
- 8:34ప్రభుత్వ ఆదాయాలను పర్యవేక్షించే ప్రధాన
- 8:37రెవెన్యూ శాఖను పురగువారి తైకలం అని
- 8:40అనేవారు. నెక్స్ట్ క్వశ్చన్. చోళల కాలంలో
- 8:44వెట్టి అనగా దేనిని సూచిస్తుంది?
- 8:47వెట్టి అనగా దేనిని సూచిస్తుంది సరైన
- 8:49సమాధానం ఆప్షన్ సి ఉచిత శ్రమ లేదా బలవంతపు
- 8:53చాకిరి
- 8:55ప్రజలు పన్నులకు బదులుగా ప్రభుత్వ పనుల
- 8:57కోసం అంటే రోడ్లు చెరువుల నిర్మాణం వంటివి
- 9:00చేసే ఉచిత లేదా బలవంతపు శ్రమను వెట్టి అని
- 9:03పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చోరుల
- 9:06సైన్యంలో కైక్కోల పెరుంపడై అంటే ఏంటి?
- 9:11సరైన సమాధానం ఆప్షన్ డి పవర్ఫుల్
- 9:14ఇన్ఫాంట్రీ డివిజన్ అంటే శక్తివంతమైన
- 9:16పదాతి దలం చోలుల సైన్యంలో అత్యంత కీలకమైన
- 9:20మరియు శక్తివంతమైన పదాతి దల విభాగాన్ని
- 9:24కైకోల పెరుంపడై అని పిలిచేవారు. నెక్స్ట్
- 9:28క్వశ్చన్ గ్రామసభలో పొన్వార్యం బాధ్యత
- 9:31ఏంటి? గ్రామసభలో పొన్వార్యం యొక్క బాధ్యత
- 9:35ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ బి బంగారం
- 9:39మరియు నాణాల నాణ్యత పరీక్ష పొన్ అంటే
- 9:42తమిళంలో బంగారం అని అర్థం గ్రామసభకు
- 9:45అందజేసే బంగారం మరియు చలామణిలో ఉన్న నాణాల
- 9:48స్వచ్ఛతను పర్యవేక్షించడం ఈ పొన్ వార్యం
- 9:51కమిటీ పని నెక్స్ట్ క్వశ్చన్
- 9:54చోరుల శాసనాల ప్రకారం బ్రహ్మదేయ భూములకు
- 9:58సంబంధించి సరైనది ఏది? ఇంపార్టెంట్
- 10:01క్వశ్చన్ చోరుల శాసనాల ప్రకారం బ్రహ్మదేయ
- 10:04భూములకు సంబంధించిన సరైంది ఏది? సో దీనికి
- 10:09సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ కరెక్ట్
- 10:11ఆన్సర్ వీటిపై సాధారణంగా పన్ను ఉండేది
- 10:13కాదు. బ్రాహ్మణులకు విరాళంగా ఇచ్చిన
- 10:16బ్రాహ్మదేయ భూములపై రాజు పన్నులు
- 10:18విధించేవారు కాదు. ఇవి గౌరవార్థం ఇవ్వబడిన
- 10:21పన్ను రహిత భూములు. ఇంపార్టెంట్. నెక్స్ట్
- 10:23క్వశ్చన్ చోళ పరిపాలనలో కుడవులై పద్ధతిని
- 10:27క్రింది వాటిలో వేటి సభ్యులను
- 10:29ఎన్నుకోవడానికి ఉపయోగించేవారు? కొడవూలై
- 10:32పద్ధతిని క్రింది వాటిలో వేటి సభ్యులను
- 10:34ఎన్నుకోవడానికి ఉపయోగించేవారు? సరైన
- 10:36సమాధానం ఆప్షన్ సి గ్రామ కమిటీలు లేదా
- 10:40వారియమ్స్ గ్రామ స్థాయిలో వివిధ పన్నులను
- 10:43పర్యవేక్షించే వారియం కమిటీ సభ్యులను
- 10:45ఎన్నుకోవడానికి ఈ విలక్షణమైన లాటరీ
- 10:47పద్ధతిని వాడేవారు. నెక్స్ట్ క్వశ్చన్
- 10:51గంగయకొండ చోళపురం నగరాన్ని మరియు దాని
- 10:53పరిపాలన యంత్రాంగాన్ని నిర్మించిన చోళరాజు
- 10:56ఎవరు? గంగైకొండ చోళపురం నగరాన్ని మరియు
- 11:00దాని పరిపాలన యంత్రాంగాన్ని నిర్మించిన
- 11:02చోళ రాజు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి
- 11:05రాజేంద్ర వన్ మొదటి రాజేంద్ర చోలుడు. గంగా
- 11:09నది వరకు దండయాత్ర చేసి విజయం
- 11:11సాధించినందుకు గుర్తుగా మొదటి రాజేంద్ర
- 11:13చోళలుడు మొదటి రాజేంద్ర చోలుడు అయితే ఈ
- 11:16నగరాన్ని నిర్మించి తన రాజధానిగా
- 11:18చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్.
- 11:21ఉత్తరమేరూర్ శాసనం ప్రకారం అభ్యర్థికి
- 11:24ఉండాల్సిన వేదజ్ఞానం సంబంధిత ప్రధాన అర్హత
- 11:26ఏంటి?
- 11:29సరైన సమాధానం ఆప్షన్ ఏ కనీసం ఒక వేదం
- 11:33మరియు దాని భాష్యం అయితే తెలిసి ఉండాలి.
- 11:35అభ్యర్థికి కనీసం ఒక వేదం మరియు దానిపై
- 11:38వ్యాఖ్యానం అంటే భాష్యం తెలిసి ఉండటం
- 11:40తప్పనిసరి. ఇది అభ్యర్థి యొక్క విద్యా
- 11:42స్థాయిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్
- 11:46చోల సామ్రాజ్య సామాజిక నిర్మాణంలో వలంగై
- 11:49మరియు ఎడంగై దేనిని సూచిస్తుంది. వలంగై
- 11:52మరియు ఎడంగై దేనిని సూచిస్తుంది. సరైన
- 11:55సమాధానం ఆప్షన్ బి. కుడి చేతి మరియు
- 11:59ఎడమచేతి కులాలు. చోళ సమాజం ప్రధానంగా
- 12:02రెండు వర్గాలుగా విభజించబడింది. ఒకటి
- 12:05వలంగై అంటే రైట్ హ్యాండ్ మరియు ఇంకొకటి
- 12:07ఎడంగై అంటే లెఫ్ట్ హ్యాండ్. వీరి మధ్య
- 12:09తరుచుగా సామాజిక హోదా కోసం ఘర్షణలు అయితే
- 12:11జరిగేవి. నెక్స్ట్ క్వశ్చన్ చోళ శాసనాల్లో
- 12:15తరుచుగా కనిపించే మణి గ్రామం అనే పదం
- 12:17దేన్ని సూచిస్తుంది? మణిగ్రామం సరైన
- 12:20సమాధానం ఆప్షన్ సి ఇన్లాండ్ మర్చెంట్స్
- 12:24దేశం లోపల వ్యాపారం నిర్వహించే
- 12:26శక్తివంతమైన వర్గక సంఘాన్ని వర్తక
- 12:28సంఘాన్ని అయితే మణిగ్రామం అని పిలిచేవారు.
- 12:31నెక్స్ట్ క్వశ్చన్ శాసనాల ప్రకారం చోలుల
- 12:34స్థానిక పరిపాలనలో మహిళల స్థితి ఏంటి?
- 12:37మహిళ యొక్క స్థితి ఏంటి? సరైన సమాధానం
- 12:41ఆప్షన్ బి సాధారణంగా వారు గ్రామ కమిటీలలో
- 12:44ఉండేవారు కాదు. చోలుల గ్రామ కమిటీలలో
- 12:48వారియంస్ మహిళలకు ప్రాతినిధ్యం ఉన్నట్లు
- 12:50ఆధారాలయితే ఎక్కడా లేవు పరిపాలనలో
- 12:52పురుషులదే ప్రాధాన్యత అయితే ఉండేది.
- 12:54[గొంతు సవరించుకోవడం] నెక్స్ట్ క్వశ్చన్
- 12:56చోల రెవెన్యూ వ్యవస్థలో కుడిమై అనే అనేది
- 13:00ఒక రకమైన కుడిమై అనేది. సరైన సమాధానం
- 13:03ఆప్షన్ సి రైతు భూస్వామికి లేదా
- 13:05ప్రభుత్వానికి చెల్లించే రుసుము
- 13:07[గొంతు సవరించుకోవడం] భూమిని సాగు చేసే
- 13:09రైతు టెనెంట్ భూస్వామికి లేదా
- 13:11ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాధ్యతను
- 13:13లేదా పన్నును కుడిమై అని పిలిచేవారు.
- 13:16నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ రోడ్లు మరియు
- 13:19ఉమ్మడి భూముల నిర్వహణకు ఏ పరిపాలన విభాగం
- 13:22బాధ్యత వహించేది ఇంపార్టెంట్ క్వశ్చన్
- 13:25సరైన సమాధానం ఆప్షన్ ఏ ఊర్ సాధారణ
- 13:30నివాసితులు ఉండే గ్రామాల్లోని ఊర్ అనే సభ
- 13:34గ్రామ రోడ్లు అదేవిధంగా ఉమ్మడి భూములు
- 13:36మరియు స్థానిక అవసరాలను పర్యవేక్షించేది.
- 13:39నెక్స్ట్ క్వశ్చన్ చోల నౌకాదలం ఎంత
- 13:43శక్తివంతమైనది అంటే బంగాళ ఖాతాన్ని
- 13:46తరుషుగా ఏమని పిలిచేవారు.
- 13:48సరైన సమాధానం ఏ చోలా లేక్
- 13:54చోలులు ఆగ్నేయ ఆసియా దేశాలపై సాధించిన
- 13:57నౌకాదల విజయాల కారణంగా బంగాళ ఖాతాన్న
- 14:00అయితే చోల సరస్సు అంటే చోలా లేక్ అని
- 14:03పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చోల న్యాయ
- 14:07వ్యవస్థలో దొంగతనం లేదా సామాజిక నేరాలకు
- 14:09శిక్ష ఏంటి? దొంగతనం లేదా సామాజిక నేరాలకు
- 14:13శిక్ష ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ సి
- 14:17దేవాలయాలకు చెల్లించే బారి జరిమానాలు
- 14:20చోరుల కాలంలో నేరాలు ప్రధానంగా జరిమానాలు
- 14:23విధించేవారు ఫైన్స్ అయితే విధించేవారు. ఈ
- 14:26మొత్తాన్ని తరుషుగా దేవాలయాల నిర్వహణకు
- 14:28లేదా ధర్మ కార్యాలయాలకు వాడేవారు.
- 14:30నెక్స్ట్ క్వశ్చన్ చోళ పరిపాలన క్రమంలో
- 14:34తనియూర్ అనే పదం దేనిని సూచిస్తుంది.
- 14:37తనియూర్ అనే పదం సరైన సమాధానం ఆప్షన్ బి
- 14:42ప్రత్యేక యూనిట్ గా ఏర్పడిన పెద్ద గ్రామం
- 14:45లేదా పట్టణం సాధారణంగా గ్రామాలు నాడు
- 14:48పరిధిలో ఉండేవి కానీ చాలా పెద్దవిగా మరియు
- 14:51స్వయం సమృద్ధిగా ఉన్న గ్రామాలను తనియూర్
- 14:54అని పిలిచేవారు ఇవి నేరుగా వలనాడు
- 14:56పరిధిలోకి వచ్చే ప్రత్యేక పరిపాలన
- 14:58విభాగాలు. నెక్స్ట్ క్వశ్చన్ చోరుల
- 15:02పరిపాలనలో కడమై అనే పదాన్ని దేనికోసం
- 15:05ఉపయోగించేవారు కడమై అనే పదాన్ని దేనికోసం
- 15:08ఉపయోగించేవారు సరైన సమాధానం అయితే ఆప్షన్
- 15:11సి ల్యాండ్ రెవెన్యూ ఆర్ టాక్స్ భూమి
- 15:14సిస్తు లేదా పన్ను
- 15:17ఉత్తరమేరూర్ శాసనం ప్రకారం పాపాలు
- 15:20దొంగతనం వంటివి చేసిన వారికి ఉన్న
- 15:22నిర్దిష్ట అనర్హత ఏంటి? సరైన సమాధానం
- 15:26ఆప్షన్
- 15:29బి
- 15:31చోలుల ఎన్నికల వ్యవస్థ చాలా కఠినంగా
- 15:33ఉండేది నేరం చేసిన వ్యక్తి మాత్రమే
- 15:35కాకుండా అతని బంధువులు కూడా కమిటీ
- 15:37ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా
- 15:40ప్రకటించబడేవారు.
- 15:42నెక్స్ట్ క్వశ్చన్ వార్యపోత్తగం అని
- 15:45పిలవబడే అధికారి దేనికి బాధ్యత
- 15:47వహించేవారు?
- 15:49సరైన సమాధానం ఆప్షన్ బి పన్నులు మరియు
- 15:53గ్రామ లెక్కల రికార్డులను నిర్వహించడం
- 15:55గ్రామ కమిటీల లెక్కలను మరియు పన్ను వసూలను
- 15:58పకట్బందీగా నమోదు చేసే అధికారిని వార్య
- 16:01పోతకం అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్
- 16:05ధర్మశాలలు మరియు దానధర్మాలు బాధ్యతను ఏ
- 16:08మండలి లేదా కమిటీ చూసుకునేది? సరైన
- 16:10సమాధానం ఆప్షన్ సి ధర్మవార్యం సామాజిక
- 16:15సంక్షేమం అన్నదానాలు మరియు ధర్మశాలల
- 16:18పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ధర్మవార్యం
- 16:20అనే కమిటీ ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్
- 16:24చోల పరిపాలనలో నాడు వగై అనే పదం దేనిని
- 16:28సూచిస్తుంది? నాడు వగై అనే పదం దేనిని
- 16:31సూచిస్తుంది. సరైన సమాధానం బి. నాడు
- 16:35స్థాయిలో భూమిని సర్వే చేసి సిస్తును
- 16:37నిర్ణయించే అధికారిని నాడు వగై అని
- 16:40పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చోల గ్రామ
- 16:43కమిటీల సభ్యులను ఎంత కాలానికి ఒకసారి
- 16:46మార్చేవారు? ఇంపార్టెంట్
- 16:49సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవ్రీ వన్ ఇయర్
- 16:52ప్రతి ఒక సంవత్సరం. కమిటీ సభ్యుల పదవీ
- 16:55కాలం కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే. ప్రతి
- 16:57[గొంతు సవరించుకోవడం] ఏట కొత్త సభ్యులను
- 16:58కుడవూలై పద్ధతి ద్వారా ఎన్నుకునేవారు.
- 17:01నెక్స్ట్ క్వశ్చన్ అయ్యన్నూరువారు అనేది
- 17:03దేనితో సంబంధం ఉన్న ప్రసిద్ధ పేరు? సరైన
- 17:07సమాధానం ఆప్షన్ బి 500 మంది సభ్యుల గల
- 17:11వర్తక శ్రేణి
- 17:14నెక్స్ట్ క్వశ్చన్
- 17:17చోలుల కాలంలో భూమిని కొలిచే పద్ధతిని
- 17:19ఏమనేవారు? భూమిని కొలిచే పద్ధతిని
- 17:22ఏమనేవారు ఇంపార్టెంట్ సరైన సమాధానం ఆప్షన్
- 17:25సి
- 17:27చోలుడు భూమిని సర్వే చేయడంలో చాలా
- 17:29ఆరితేరారు. రాజరాజ చోలుడి కాలంలో భూమిని
- 17:32కొలవడానికి రాజు యొక్క పాదముద్రను
- 17:35ప్రమాణంగా తీసుకునేవారు దీనిని పాదవళి అని
- 17:38పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చోల గ్రామ
- 17:42నిర్మాణంలో ఊర్నట్టం దేనిని సూచిస్తుంది?
- 17:45ఊర్నట్టం దేన్ని సూచిస్తుంది సరైన సమాధానం
- 17:48ఆప్షన్ బి గ్రామ నివాస ప్రాంతం గ్రామాల్లో
- 17:53ప్రజలు నివసించే నివాస ప్రాంతాన్ని
- 17:55ఊర్నట్టం అని పిలిచేవారు. ఇది వ్యవసాయ
- 17:57భూములకు భిన్నంగా ఉండేది. నెక్స్ట్
- 18:00క్వశ్చన్
- 18:02ముమ్మూడి చోళ అనే బిరుదును మూడు రాజ్యాలపై
- 18:05తన పరిపాలన నియంత్రణను చాటుకోవడానికి ఏ
- 18:08రాజు ఉపయోగించాడు? ఇంపార్టెంట్ క్వశ్చన్
- 18:12ముమ్ముడి చోల సరైన సమాధానం ఆప్షన్ బి
- 18:17రాజరాజ వన్ మొదటి రాజరాజ చోలుడు. చేరా చోల
- 18:21పాండ్య అని మూడు రాజ్యాలను జయించి
- 18:23పాలించినందుకు గుర్తుగా మొదటి రాజరాజ
- 18:25చోలుడు ముమ్ముడి చోల అనే బిరుదునయితే
- 18:29ధరించారు. చేర చోళ మరియు పాండ్య అనే మూడు
- 18:33రాజ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ చోళ సైన్యంలో
- 18:36వేలైకార పడై అంటే అర్థం ఏంటి సరైన సమాధానం
- 18:40ఆప్షన్ సి రాజు వ్యక్తిగత అంగరక్షకులు
- 18:45రాజు రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం
- 18:48అర్పించడానికి సిద్ధంగా ఉండే అత్యంత
- 18:50నమ్మకమైన అంగరక్షక దలాన్ని వేలై కారర్ అని
- 18:54పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్
- 18:57క్రింది వాటిలో ఏ పన్ను ప్రత్యేకంగా గ్రామ
- 19:00చెరువుల నిర్వహణ కోసం వసూలు చేసేవారు?
- 19:02ఇంపార్టెంట్ క్వశ్చన్ సరైన సమాధానం ఆప్షన్
- 19:06బి
- 19:08ఏరి ఆయం గ్రామాల్లో నీటి వనరులు ముఖ్యంగా
- 19:11చెరువులు మరమ్మత్తులు మరియు నిర్వహణ కోసం
- 19:15వసూలు చేసే పనులును ఏరి ఆయం అని
- 19:17పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చోల
- 19:19స్థానిక ప్రభుత్వంలో అలుంగనత్తార్ పాత్ర
- 19:22ఏంటి?
- 19:23సరైన సమాధానం
- 19:26చోల స్థానిక ప్రభుత్వంలో అలుంగనత్తార్
- 19:29పాత్ర ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి
- 19:32గ్రామసభకు సహాయపడే కార్యనిర్వహ కమిటీ.
- 19:35గ్రామసభకు రోజువారి పరిపాలనలో మరియు
- 19:38నిర్ణయాల అమలులో సహాయపడే ఒక చిన్న కార్య
- 19:40నిర్వహణ బృందాన్ని అలుంగనత్తర్ అని
- 19:43పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చోళ
- 19:46పరిపాలనలో దేవదాన భూములకు పన్ను
- 19:48మినహాయింపు ఉండేది. అయితే ఈ భూములను ఎవరు
- 19:51పర్యవేక్షించేవారు?
- 19:53దేవదాన భూములకు సరైన సమాధానం ఆప్షన్ బి
- 19:57గ్రామసభ లేదా దేవాలయ అధికారులు.
- 20:00దేవాలయాలకు దానంగా ఇచ్చిన భూములను దేవదాన
- 20:03ఆయా గ్రామాల్లోని సభ లేదా దేవాలయ పరిపాలన
- 20:06కమిటీలు పర్యవేక్షించేవి వీటి నుండి వచ్చే
- 20:09ఆదాయాన్ని దేవాలయ అవసరాలకు వాడేవారు.
- 20:12నెక్స్ట్ క్వశ్చన్ చోలవర్తక వ్యవస్థలో
- 20:15మగమై యొక్క ప్రాముఖ్యత ఏంటి?
- 20:18సరైన సమాధానం ఆప్షన్ బి వర్తకులు
- 20:22దేవాలయాలకు ఇచ్చే విరాళం లేదా పన్ను
- 20:26వ్యాపారులు తమ లాభాల్లో కొంత భాగాన్ని
- 20:28లేదా నిర్దిష్ట మొత్తాన్ని
- 20:30[గొంతు సవరించుకోవడం] ధర్మ ధర్మ కార్యాలకు
- 20:32దేవాలయాలకు పన్ను రూపంలో ఇచ్చేవారు.
- 20:34దీన్ని మగమై అని పిలిచేవారు. నెక్స్ట్
- 20:36క్వశ్చన్ శాసనాల ప్రకారం కుండ కుడవులై
- 20:39నుండి కమిటీ సభ్యుల పేర్లను ఎవరు
- 20:41తీసేవారు? సరైన సమాధానం ఆప్షన్ సి
- 20:44అభ్యర్థుల గురించి ఏమీ తెలియని ఒక చిన్న
- 20:47బాలుడు. సో పారదర్శకత కోసం ఏ అభ్యర్థితోను
- 20:51సంబంధం లేని ఒక చిన్న బాలుడిని పిలిచి
- 20:54కుండలోని తాళపత్రాలను పేర్లు రాసినవి
- 20:56తీయించేవారు.
- 20:58నెక్స్ట్ క్వశ్చన్ పరిపాలన క్రమంలో కొట్టం
- 21:01దేనిని సూచిస్తుంది? కొట్టం దేనిని
- 21:03సూచిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి
- 21:07తొండై మండలం ప్రాంతంలో గ్రామాల సమూహం చోళ
- 21:11రాజ్యంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా
- 21:13ఉత్తర భాగమైన తొండై మండలంలో నాడులకు
- 21:16బదులుగా లేదా నాడుల పైన కొట్టం అనే
- 21:19పరిపాలన విభాగాలు ఉండేవి. నెక్స్ట్
- 21:22క్వశ్చన్ చోళ రెవెన్యూ మరియు ఆర్థిక
- 21:25వ్యవస్థలో కలం అంటే ఏంటి?
- 21:28కలం అంటే ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ.
- 21:31ధాన్యాన్ని కొలిచే ఒక ప్రమాణం చోలుల
- 21:34కాలంలో భూమి సిస్తును ఎక్కువగా ధాన్య
- 21:37రూపంలో వసూలు చేసేవారు. ఆ ధాన్యాన్ని
- 21:40కొలవడానికి వాడే అతి పెద్ద ప్రమాణాన్ని
- 21:42కాలం అని పిలిచేవారు.
- 21:45నెక్స్ట్ క్వశ్చన్
- 21:48చోళ రాజ్యంలో ఏ పరిపాలన విభాగం అత్యధిక
- 21:51స్వయం ప్రతిపత్తిని అంటే అటానమీ కలిగి
- 21:54ఉండేది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన
- 21:57సమాధానం ఆప్షన్ సి లోకల్ విలేజ్ స్థానిక
- 22:00గ్రామం చోల పరిపాలనలో అత్యంత ముఖ్యమైన
- 22:03మరియు విశిష్టమైన అంశం గ్రామ స్వపరిపాలన
- 22:07కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా
- 22:09గ్రామసభలే తమ గ్రామ యొక్క వ్యవహారాలను
- 22:12తామే చక్కదిద్దుకునే [గొంతు సవరించుకోవడం]
- 22:13స్వేచ్ఛ అయితే కలిగి ఉండేవి. చోల పరిపాలన
- 22:16వ్యవస్థలో పదే పదే అడిగే ప్రశ్నలు. సో
- 22:19విజయం అనేది ఒక్క రోజులో వచ్చేదయతే కాదు
- 22:21కానీ మీరు చేసే ప్రతిరోజు ప్రయత్నమే
- 22:23మిమ్మల్ని నా కుర్చీలో కూర్చోబెడుతుంది
- 22:25రేపు మరో ఇంపార్టెంట్ టాపిక్ తో మళ్ళీ
- 22:27కలుద్దాం. సో నెక్స్ట్ అయితే మనం ఢిల్లీ
- 22:29సుల్తానట్స్ మీద మోస్ట్ రిపీటెడ్ అండ్
- 22:30మోస్ట్ ఇంపార్టెంట్ క్వశన్స్ చేయబోతున్నాం
- 22:32మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్
- 22:34చేసుకోండి థాంక్యూ
About this transcript
This page contains the full transcript of Appsc Group 2 2026 Prelims🔥 Indian History Unit 2: Chola Administrative System Top 50 MCQs in తెలుగు by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,291 words across 474 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.