APPSC Group 2 2026 🔥 History Classes: Emergence of Buddhism and Jainism Top 40 MCQs in telugu — Transcript
Full transcript
- 0:00హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్
- 0:01ఛానల్ మథస్టిక్స్ బై భాగ్యలక్ష్మి
- 0:03ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో అత్యంత
- 0:05ముఖ్యమైన టాపిక్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం
- 0:07అండ్ జైనిజం సో ఈ టాపిక్ మీద మనం ఈరోజు
- 0:10టాప్ 40 ఎంసిక్యూస్ అయితే డిస్కస్
- 0:12చేయబోతున్నాం. చాలా మంది బుద్ధిజం అండ్
- 0:14జైనిజం కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆ
- 0:16కన్ఫ్యూజన్ మొత్తం పోగొట్టి ఈరోజు అయితే ఈ
- 0:18టాప్ 40 ఎంసిక్యూస్ డిస్కస్ చేద్దాం.
- 0:20భారతదేశంలో అసలు బుద్ధిజం మరియు జైనిజం ఏ
- 0:23విధంగా ఆవిర్భవించడం జరిగింది మరియు
- 0:25ప్రస్తుత భారతదేశంలో ఈ మతాలకి సంబంధించి
- 0:28ముఖ్యమైన ప్రదేశాల గురించి డిస్కస్
- 0:30చేద్దాం. పిడిఎఫ్ బోత్ తెలుగు అండ్
- 0:32ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ప్రొవైడ్ చేయడం
- 0:34జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే
- 0:36కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు మన
- 0:38ఛానల్ యొక్క మెంబర్షిప్ లో జాయిన్ అయి
- 0:39పిడిఎఫ్ యాక్సెస్ ని అయితే పొందొచ్చు.
- 0:41ప్రీవియస్ క్లాస్ లో జాగ్రఫీ యూనిట్ 2
- 0:44నుంచి కమ్యూనికేషన్ సిస్టం ఇన్ ఇండియా మీద
- 0:46టాప్ 40 ఎంసిక్యూస్ తో వీడియో చేశం ఎవరైనా
- 0:48చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో లేట్
- 0:50చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్
- 0:52క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్
- 0:54స్టేట్మెంట్స్ రింగ్ ద లైఫ్ అండ్
- 0:56టీచింగ్స్ ఆఫ్ వర్ధమాన మహావీర. వర్ధమాన
- 0:59మహావీరుని యొక్క జీవితం మరియు బోధనలకు
- 1:02సంబంధించి క్రింది ప్రకటనలను చూద్దాం.
- 1:04ఫస్ట్ ది వర్ధమాన మహావీరుడు బీహార్ లోని
- 1:07వైశాలి సమీపంలో ఉన్న కుంద గ్రామంలో
- 1:10జన్మించారు. అండ్ రెండవది అతను రుజుపాలిక
- 1:14నది తీరాన సాల వృక్షం కింద కైవల్యం అంటే
- 1:18సర్వజ్ఞత్వ జ్ఞానం అయితే సాధించారు. అండ్
- 1:20మూడవది పార్శ్వనాథుడు ప్రచారం చేసిన
- 1:24నాలుగు వ్రతాలకు మహావీరుడు బ్రహ్మచర్య అనే
- 1:27ఐదవ వ్రతాన్ని జోడించడం జరిగింది. ఈ త్రీ
- 1:30స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్? సరైన
- 1:32సమాధానం ఆప్షన్ డి ఆల్ త్రీ స్టేట్మెంట్స్
- 1:34కరెక్ట్
- 1:36సో మనకి పైన ఇచ్చిన మూడు ప్రకటనలు కూడా
- 1:39సరైనవి మహావీరుడు 24వ తీర్థంకురుడు ఇతను
- 1:43వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో
- 1:45జన్మించారు. ఇది కరెక్ట్ అండ్ నెక్స్ట్
- 1:47మనం చూస్తే 42 సంవత్సరాల వయస్సులో
- 1:51రుజుపాలిక నదీ తీరాన జుంబిక గ్రామం వద్ద
- 1:54సాల వృక్షం కింద అత్యున్నత జ్ఞానమైన
- 1:57కైవల్యం అయితే సాధించడం జరిగింది. ఇది
- 1:59చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం
- 2:02చూస్తే 23వ తీర్థంకరుడు అయిన
- 2:04పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస,
- 2:07సత్యం, ఆస్థేయం మరియు అపరిగ్రహం అనే
- 2:11నాలుగు వ్రతాలకు మహావీరుడు బ్రహ్మచర్యం
- 2:13అను ఒక ఐదవ నియమంగా చేర్చడం జరిగింది.
- 2:17నెక్స్ట్ క్వశ్చన్. పాటలీపుత్రంలో అశోకుడి
- 2:19పరిపాలన కాలంలో ఏ బౌద్ధ సంగీతి అంటే
- 2:22సమావేశం నిర్వహించబడింది మరియు ఇందులో
- 2:25అభిదధమ్మ పీఠకం బౌద్ధ గ్రంథాలలో
- 2:28చేర్చబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్
- 2:30అభిదమ్మ పీఠక కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్
- 2:33సి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మూడవ బౌద్ధ
- 2:36సంగీతి జరిగింది. మనకి ఎక్కువ అశోకుని
- 2:39కాలంకి లింక్ చేసి అయితే అడుగుతూ ఉంటారు.
- 2:41ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మూడవ బౌద్ధ
- 2:44సంగీతి క్రీస్తుపూర్వం 250 లో అశోకుని
- 2:47పోషణలో పాటలిపుత్రంలో జరిగింది. దీనికి
- 2:50మొగలిపుత్త తిస్సాత్ అధ్యక్షత అయితే
- 2:52వహించారు. ఈ సమావేశంలోనే తత్వశాస్త్ర
- 2:55సూత్రాలను తెలిపే అభిదధమ్మ పీఠకం
- 2:57క్రోడీకరించడం జరిగింది. మొదటి సంగీతలో
- 3:00సుత్తపీఠకం, వినయ పీఠకం నిబంధించబడ్డాయి.
- 3:03నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్
- 3:06స్టేట్మెంట్స్ రింగ్ ద డాక్ట్రన్ ఆఫ్
- 3:08శ్యాద్వాద అండ్ అనేకాంత వాద ఇంపార్టెంట్
- 3:12యద్వాదం మరియు అనేకాంత వాదం సిద్ధాంతాలకు
- 3:15సంబంధించి మొదటి స్టేట్మెంట్ అనేకాంత వాదం
- 3:18అనేది జైన మతం యొక్క ప్రధాన తత్వ శాస్త్ర
- 3:21సూత్రం ఇది పరమ సత్యం మరియు వాస్తవిక
- 3:25సంక్లిష్టమైనవి మరియు అనేక కోణాలను కలిగి
- 3:29ఉంటాయని మనకి చెబుతుంది. అండ్ రెండవది
- 3:31స్వాద్వార్థం అనేది అనేకాంత వాదం నుండి
- 3:33తార్కికంగా ఉద్భవించిన షరతులతో కూడిన
- 3:36ప్రతిపాదనలు లేదా ఏడు రకాల కోణాలు అంటే
- 3:40సప్తభంగినయం సిద్ధాంతం. ఈ స్టేట్మెంట్స్
- 3:43లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి
- 3:45బోత్ వన్ అండ్ టు ఇచ్చిన టూ స్టేట్మెంట్స్
- 3:48కూడా కరెక్ట్. అనేకాంత వాదం మరియు
- 3:50శాద్వాదం అనేవి జైన తత్వ శాస్త్రంలో
- 3:53అత్యంత కీలకమైన అంశాలు. అదేవిధంగా ఒక
- 3:56వస్తువు లేదా సత్యానికి వివిధ కోణాలు
- 3:59ఉంటాయని మానవ జ్ఞానం పరిమితమైనది కాబట్టి
- 4:02సత్యాన్ని పరిపూర్ణంగా ఒక్క కోణంలోనే
- 4:05చెప్పలేమని మనకి జైన మతం అయితే చెప్తుంది.
- 4:08దీనినే సప్త భంగినయం అని కూడా అంటారు.
- 4:11నెక్స్ట్ క్వశ్చన్ కనిష్కుని కాలంలో గౌతమ
- 4:14బుద్ధుని సంస్కృత మహా కావ్య జీవిత చరిత్ర
- 4:17బుద్ధ చరితను రచించిన ప్రసిద్ధ బౌద్ధ
- 4:20పండితుడు ఎవరు? బుద్ధ చరిత కరెక్ట్ ఆన్సర్
- 4:23ఆప్షన్ సి
- 4:25అశ్వఘోషుడు
- 4:27కుషాన చక్రవర్తి కనిష్కుని యొక్క ఆస్థాన
- 4:29కవి మరియు బౌద్ధ పండితుడైన అశ్వఘోషుడు
- 4:33సంస్కృతంలో బుద్ధ చరిత మరియు సౌందరనందనం
- 4:37కావ్యాలను అయితే రచించడం జరిగింది.
- 4:40అశ్వఘోషుడు నాలుగవ బౌద్ధ సంగీతికి
- 4:42ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
- 4:45నెక్స్ట్ క్వశ్చన్
- 4:48సో మనకి లిస్ట్ వన్ అండ్ లిస్ట్ టు ఇవ్వడం
- 4:50జరిగింది. మ్యాచింగ్ ఇది చాలా ఇంపార్టెంట్
- 4:52మోడల్ సో ఫస్ట్ లిస్ట్ వన్ లో మనకి
- 4:54బుద్ధిస్ట్ ఈవెంట్ ఆర్ సింబల్ ఇచ్చారు
- 4:56అండ్ లిస్ట్ టూ లో అసోసియేటెడ్ ఇన్సిడెంట్
- 4:58ఇన్ బుద్ధాస్ లైఫ్ అంటే బుద్ధిని జీవిత
- 5:02సంఘటనకి సంబంధించి లిస్ట్ టూ లో ఇచ్చారు.
- 5:05ఇంపార్టెంట్ తామర మరియు ఎద్దు గు గు
- 5:08అదేవిధంగా బోధి వృక్షం ధర్మ చక్రం సో ఇవి
- 5:10ఇవ్వడం జరిగింది అండ్ లిస్ట్ 2 లో మనకి
- 5:13మొదటి బోధన గురించి అండ్ జ్ఞానోదయం మహాబి
- 5:16నిష్క్రమణం ఒకటి బుద్ధిని జననం ఇవైతే
- 5:18ఇవ్వడం జరిగింది సో దీన్ని మ్యాచ్ చేయమని
- 5:20ఇచ్చారు ఇంపార్టెంట్ మోడల్ కరెక్ట్ ఆన్సర్
- 5:23అయితే ఆప్షన్ ఏ
- 5:27సో ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే
- 5:29మనకి తామర మరియు ఎద్దు అనేది బుద్ధుని
- 5:31యొక్క జననం గురించి అదేవిధంగా గుర్రం
- 5:34అనేది మహావీ నిష్క్రమ అంటే గ్రేట్
- 5:36రినన్సియేషన్ గురించి మనకి చెప్తుంది బోధి
- 5:38వృక్షం అంటే బోద్గయ వద్ద పొందిన జ్ఞానోదయం
- 5:42లేదా నిర్వహణం అండ్ నెక్స్ట్ మనం ధర్మ
- 5:44చక్రం ఇది సార్నాథ్ లోని జింకల వనంలో
- 5:46ఇచ్చిన మొదటి ధర్మ బోధన నెక్స్ట్ క్వశ్చన్
- 5:50కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్
- 5:51రిగార్డింగ్ ద ఫస్ట్ జైన్ కౌన్సిల్ మొదటి
- 5:54జైన సంగీతకు సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్
- 5:57మొదటి జైన సంగీతి పాటలీపుత్రంలో
- 6:00స్థూలభద్రుని అధ్యక్షతన జరిగింది. అండ్
- 6:02రెండవది ఈ సంగీత సమయంలోని జైనమతం
- 6:05అధికారికంగా శ్వేతాంబరులు మరియు దిగంబరులు
- 6:08అని రెండు శేఖలుగా విడిపోవడం జరిగింది.
- 6:11శ్వేతాంబరులు మరియు దిగంబరులు సో ఈ టూ
- 6:14స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ ఇంపార్టెంట్
- 6:17కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బోత్ వన్ అండ్
- 6:20టు ఇచ్చిన టూ స్టేట్మెంట్స్ కూడా మనకి
- 6:22సరైనవే. మొదటి జైన సంగీతికి సంబంధించి.
- 6:26క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో చంద్రగుప్త
- 6:29మౌర్యుని కాలంలో పాటలీ పుత్రంలో
- 6:31స్థూలభద్రుని అధ్యక్షతన మొదటి జైన సంగీతి
- 6:34అయితే జరిగింది. ఈ సమావేశంలో జైన ఆగమాలను
- 6:38క్రోడీకరించారు. భద్రబాహు వర్గం అంటే
- 6:41దిగంబరులు దీనిని తిరస్కరించడంతో
- 6:43శ్వేతాంబరులు అంటే తెల్లని వస్త్రాలు
- 6:46ధరించేవారు మరియు దిగంబరులు అంటే
- 6:48దిగంబరుగా ఉండడం ఉండేవారుగా విభజించడం
- 6:51జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధమతం
- 6:54లోని నాలుగు ఆర్యసత్యాలలో ఫోర్ నోబెల్
- 6:57ట్రూత్స్ లో దుఃఖ నివారణకు దోహద పడే
- 7:00అష్టాగ మార్గం ఏ సత్యాన్ని సూచిస్తుంది?
- 7:02అష్టాంగ మార్గం, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్
- 7:05డి.
- 7:07దుఃఖ నిరోధ గామిని ప్రతిపద
- 7:10సో గౌతమ బుద్ధుడు నాలుగు ఆర్యసత్యాలను
- 7:13అయితే బోధించడం జరిగింది. దుఃఖం అంటే
- 7:16ప్రపంచం దుఃఖమయం. నెక్స్ట్ దుఃఖ సముదాయం.
- 7:19అంటే దుఃఖానికి కోరికలే మూలం అని.
- 7:21నెక్స్ట్ మనం చూస్తే దుఃఖ నిరోధం అంటే
- 7:24కోరికలను జయించడం ద్వారా దుఃఖాన్ని అంతం
- 7:26చేయవచ్చు అని దీని యొక్క అర్థం నెక్స్ట్
- 7:29దుఃఖ నిరోధ గామిని ప్రతిపద అంటే దుఃఖాన్ని
- 7:33అంతం చేసే మార్గం సో ఈ నాలుగో సత్యమే మనకి
- 7:36అష్టాంగ మార్గం ఎయిట్ ఫోల్డ్ పాత్ ఇది
- 7:39చాలా ఇంపార్టెంట్ ఎయిట్ ఫోల్డ్ పాత్
- 7:41గురించి నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తుపూర్వం
- 7:44383 లో వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతిని
- 7:48ఏర్పాటు చేసిన రాజు ఏ రాజవంశాన్ని
- 7:51చెందినవారు వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతిని
- 7:54ఏర్పాటు చేసిన రాజు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్
- 7:57బి శిశునాగ వంశం శిశునాగ వంశానికి చెందిన
- 8:01కాలసోకుడు ఆయననే కాకవర్ణుడు అని అంటారు.
- 8:04సో వీరు వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతన
- 8:07అయితే నిర్వహించారు. ఈ సమావేశానికి సభకామి
- 8:11అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశంలో
- 8:14బౌద్ధ సంఘం వినయ నియమాల విభేదాల వల్ల
- 8:17స్థిరవాదులు అంటే తెరవాడిన్స్ అదేవిధంగా
- 8:21మహా సాంఘికులు అంటే మహా సాంఘికాస్సుగా
- 8:23మొదటిసారి చీలిపోవడం జరిగింది. నెక్స్ట్
- 8:26క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్
- 8:29స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సల్లేఖన ఆర్
- 8:32సంతార ఇన్ జైనజం. ఇంపార్టెంట్ మనకి జైన
- 8:35మతంలోని సల్లేఖన లేదా సంతార వ్రతానికి
- 8:38సంబంధించి మొదటి స్టేట్మెంట్ ఇది జైన
- 8:41సన్యాసులు మరియు శ్రావకులు మరణించే వరకు
- 8:44స్వచ్ఛందంగా ఉపవాసం ఉండే ఆధ్యాత్మిక ఆచారం
- 8:48అండ్ రెండవది చంద్రగుప్త మౌర్యుడు ఆచార్య
- 8:51భద్రబాహు నేతృత్వంలో కర్ణాటకలోని శ్రావణ
- 8:54బెలగోళి వద్ద సల్లేఖనం వ్రతం ఆచరించి
- 8:57ప్రాణాలు విడిచారు. ఈ టూ స్టేట్మెంట్స్ లో
- 9:00ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి బోత్
- 9:02వన్ అండ్ టు టు స్టేట్మెంట్స్ కూడా మనకి
- 9:05కరెక్ట్. సో సల్లేఖన లేదా సంతార అనేది
- 9:08శరీరాన్ని కోరికలను త్యజించి ఉపవాసం
- 9:11ద్వారా మరణాన్ని ఆహ్వానించే ఒక జైన ఆచారం.
- 9:15మగధలో తీవ్ర క్షామం వచ్చినప్పుడు మౌర్య
- 9:18చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు తన యొక్క
- 9:21రాజ్యాన్ని వదిలి భద్రబాహుతో కలిసి దక్షిణ
- 9:24భారతదేశంలోని
- 9:25శ్రవణ బలగోలి వచ్చి సల్లేఖన చేసి సిద్ధి
- 9:29అయితే పొందడం జరిగింది.
- 9:31నెక్స్ట్ క్వశ్చన్ శూన్యవాదం
- 9:34సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఆచార్య
- 9:36నాగార్జునుడు స్థాపించిన మహాయాన బౌద్ధ మత
- 9:39శాఖ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
- 9:42మాధ్యమిక
- 9:44నాగార్జునుడు మాధ్యమిక వంశం లేదా శాఖను
- 9:47స్థాపించడం జరిగింది. ఇతను ప్రతిపాదించిన
- 9:50శూన్యవాదం ప్రకారం ప్రపంచంలోని ప్రతి
- 9:53వస్తువు లేదా భావన మరొక దానిపై ఆధారపడి
- 9:56ఉంటుంది. దీనికి స్వతంత్రత ఊనికి లేదు అని
- 9:59చెప్పడం జరిగింది. నెక్స్ట్,
- 10:01నాగార్జునుడిని ఇండియన్ ఐన్స్టీన్ అని
- 10:04కూడా పిలుస్తారు. ఇతను మూల మాధ్యమిక కారక
- 10:07అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించడం
- 10:09జరిగింది. మూల మాధ్యమిక కారక. నెక్స్ట్
- 10:13క్వశ్చన్ సో అగైన్ లిస్ట్ వన్ అండ్
- 10:16లిస్ట్ట ఇవ్వడం జరిగింది లిస్ట్ వన్ లో
- 10:18మనకి తీర్థంకర గురించి ఇచ్చారు అండ్
- 10:20లిస్ట్ట లో సింబల్స్ ఇవ్వడం జరిగింది. సో
- 10:24జాబితావన్ అండ్ జాబితాట
- 10:27ఇంపార్టెంట్ సో దీన్ని మ్యాచ్ చేయమని
- 10:29అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్
- 10:33ఆప్షన్ ఏ
- 10:36సో దీనికి సరైన సమాధానం అయితే మనకి ఆప్షన్
- 10:39ఏ ఫస్ట్ లిస్ట్ లో తీర్థంకురుని గురించి
- 10:42ఇచ్చారు అండ్ లిస్ట్ టూ లో చిహ్నం గురించి
- 10:44ఇవ్వడం జరిగింది. సో డీటైల్ గా మనం
- 10:46చూసినట్లయితే రుషభనాథుడు లేదా ఆదినాథుడు
- 10:49సో మొదటి తీర్థంకురుడు ఇతని చిహ్నం అయితే
- 10:52ఎద్దు నెక్స్ట్ పార్శ్వనాథుడు 23వ
- 10:55తీర్థంకరుడు ఇతని యొక్క చిహ్నం పాము
- 10:58నెక్స్ట్ నామినాధుడు ఇతను 22వ తీర్థంకరుడు
- 11:01ఇతని యొక్క చిహ్నం శంఖం నెక్స్ట్
- 11:03మహావీరుడు 24వ తీర్థంకరుడు ఇతని యొక్క
- 11:06చిహ్నం సింహం నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్
- 11:09ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద
- 11:11బుద్ధిస్ట్ లిటరేచర్ బౌద్ధ వాగ్మయంస్ లేదా
- 11:14సాహిత్య సాహిత్యానికి సంబంధించి క్రింది
- 11:16స్టేట్మెంట్స్ మొదటిది సుత్త పీఠకం
- 11:19బుద్ధిని ప్రధాన సూత్రాలు మరియు ఉపదేశాలను
- 11:22కలిగి ఉంది అండ్ రెండవది వినయ పీఠకం బౌద్ధ
- 11:25సంఘంలోని భిక్షువులు మరియు భిక్షుణల యొక్క
- 11:28నియమావళి మరియు ప్రవర్తన నియమాలను
- 11:30వివరిస్తుంది. అండ్ మూడవది మిలింద పన్హ
- 11:34అనేది గ్రీకు రాజు మెనాండర్ వన్ మరియు
- 11:37బౌద్ధ సన్యాసి నాగసేనుని మధ్య జరిగిన
- 11:40సంభాషణలను తెలిపే ప్రసిద్ధ పాళీ గ్రంథం. ఈ
- 11:43త్రీ స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ సరైన
- 11:46సమాధానం ఆప్షన్ డి వన్ టూ అండ్ త్రీ
- 11:48ఇచ్చిన త్రీ స్టేట్మెంట్స్ కూడా మనకి
- 11:51కరెక్ట్
- 11:54సో మూడు కూడా మనకి కరెక్ట్ త్రిపీఠకాలు
- 11:56పాళీ భాషలో వ్రాయబడ్డాయి నెక్స్ట్ మనకి
- 11:59సుత్త పీఠకం అనేది ధర్మ బోధనలను మరియు
- 12:02వినయపీఠకం అనేది సంఘం యొక్క నియమాలను
- 12:04తెలియజేస్తుంది. అదేవిధంగా మిలింద పన్హ
- 12:07అంటే మిళిందిని యొక్క ప్రశ్నలు అనేది
- 12:09ఇండో-గ్రీక్ రాజు మేనాండర్ బౌద్ధమతంపై
- 12:12అడిగిన ప్రశ్నలకు పండితుడు నాగసేనుడు
- 12:15ఇచ్చిన సమాధానాల యొక్క సమాహారం నెక్స్ట్
- 12:19క్వశ్చన్ ఆచార్య భద్రబాహు ద్వారా రచించబడి
- 12:23పార్శ్వనాథుడు మరియు మహావీరుడు సహా జైన
- 12:26తీర్థంకురుల యొక్క జీవిత చరిత్రలను తెలిపే
- 12:29ప్రసిద్ధ జైన గ్రంథం కరెక్ట్ ఆన్సర్
- 12:32ఆప్షన్ బి కల్పసూత్ర
- 12:34కల్ప కల్పసూత్ర అనేది జైన గ్రంథాన్ని
- 12:37భద్రబాహు సంస్కృతంలో రచించారు. ఇందులో జైన
- 12:40తీర్థంకురులు ముఖ్యంగా మహావీరుడు మరియు
- 12:43పార్శ్వనాథుడి యొక్క జీవిత చరిత్రలు అయితే
- 12:45వివరంగా ఉంటాయి. కల్పసూత్ర అదేవిధంగా
- 12:49పరిష్ట పర్వన్ను హేమచంద్రుడు రచించగా మనకి
- 12:53ఆచార రంగ సూత్ర జైన సన్యాసుల పరవర్తన
- 12:56నియమాలను అయితే చెప్తుంది. నెక్స్ట్
- 12:59క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్
- 13:01స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కోర్
- 13:02ప్రిన్సిపుల్స్ ఆఫ్ జైనిజం. జైన మత మూల
- 13:05సిద్ధాంతాలకు సంబంధించి మొదటి స్టేట్మెంట్
- 13:08జైన మతం వేదాల ప్రామాణికతను మరియు వేద
- 13:11యజ్ఞ యాగాదులను పూర్తిగా తిరస్కరించడం
- 13:14జరిగింది. అండ్ రెండవది రాళ్లు నీరు
- 13:17చెట్లు వంటి సజీవ నిర్జీవ
- 13:20వస్తువులన్నిటిలోనూ జీవుడు అంటే ఆత్మ
- 13:23ఉంటుందని జైన మతం విశ్వసిస్తుంది. మూడవది
- 13:26జైనమతం దేవుడిని ఈ విశ్వానికి అత్యున్నత
- 13:29సృష్టికర్త మరియు పోషకుడిగా స్పష్టంగా
- 13:32అంగీకరించడం జరిగింది. ఈ త్రీ
- 13:34స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ సరైన
- 13:36సమాధానం ఆప్షన్ ఏ ఓన్లీ వన్ అండ్ టూ
- 13:39స్టేట్మెంట్స్ మాత్రమే మనకి సరైనవి. థర్డ్
- 13:42స్టేట్మెంట్ అనేది ఇన్ కరెక్ట్. ఎందుకు
- 13:45అంటే
- 13:46సో ఇక్కడ మనం చూసినట్లయితే జైన మతం
- 13:49దేవుడిని ప్రపంచ సృష్టికర్తగా
- 13:51అంగీకరించదు. జైన తీర్థంకరులను దేవుడి
- 13:53కంటే ఉన్నత స్థానంలో అయితే ఉంచుతుంది. సో
- 13:57మనకి వన్ టూ స్టేట్మెంట్స్ కరెక్ట్ జైన
- 13:59మతం నాస్తిక [గొంతు సవరించుకోవడం]
- 14:00మతం ఇది వేద ప్రామాణికతను అయితే
- 14:02తిరస్కరించింది. ప్రపంచంలోని సజీవ నిర్జీవ
- 14:06పదార్థాలన్నిటిలోని కూడా ఆత్మ జీవుడు
- 14:08ఉంటుందని నమ్మి అత్యంత కఠినమైన అహింసను
- 14:12ప్రచారం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ
- 14:16తత్వ శాస్త్రంలో అత్యంత కీలకమైన ప్రతీత్య
- 14:19సముత్పాద అంటే డిపెండెంట్ ఒరిజినేషన్
- 14:22సిద్ధాంతం ప్రధానంగా దేనిని వివరిస్తుంది
- 14:25ప్రతీత్య సముత్పాద కరెక్ట్ ఆన్సర్ అయితే
- 14:29ఆప్షన్ బి కారణం లేకుండా ఏదీ జరగదు ప్రతి
- 14:32కార్యానికి ఒక కారణం ఉంటుంది అనే
- 14:35సిద్ధాంతం
- 14:36ప్రతిత్య సముత్పాద అనేది బౌద్ధ మతంలో
- 14:39కార్య కారణ సిద్ధాంతం కార్యకారణ సిద్ధాంతం
- 14:43దీని ప్రకారం ప్రపంచంలో ఏ సంఘటన లేదా
- 14:46వస్తువు స్వతంత్రంగా లేదా కారణం లేకుండా
- 14:49ఉద్భవించదు. ఇది ఉండటం వల్ల అది
- 14:52ఉద్భవిస్తుంది అంటే కారణం నుండి కార్యం
- 14:54అని చెబుతుంది ఇంపార్టెంట్
- 14:57అదేవిధంగా దుఃఖానికి కారణం కోరిక అని
- 15:00చెప్పే రెండో ఆర్యసత్యం దీనిపైనే మనకి
- 15:03ఆధారపడి ఉంది. ఇంటర్లింక్ చూసుకోండి
- 15:06ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చిన్న వాహనం
- 15:08లెస్సర్ వెహికల్ గా పిలవబడి బుద్ధిని మూల
- 15:11బోధనలను యధాతధంగా పాటిస్తూ విగ్రహారాధన
- 15:14తిరస్కరించి పాలీ భాషను ఉపయోగించిన
- 15:17బౌద్ధశాఖ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
- 15:21హీనయానం
- 15:23సో హీనయానం బుద్ధుని యొక్క మూల
- 15:25సిద్ధాంతాలను మార్చకుండా కఠినంగా
- 15:27పాటిస్తుంది. వీరు బుద్ధుడిని ఒక మానవ
- 15:30మార్గదర్శకుడిగా లేదా మహా పురుషుడిగా
- 15:32మాత్రమే చూస్తారు కానీ దేవుడిగా అయితే
- 15:35కొలవరు విగ్రహారాధనను తిరస్కరిస్తారు
- 15:38మరియు పాలి భాషను అయితే ఉపయోగించడం
- 15:40జరిగింది. మహాయానం అంటే గ్రేటర్ వెహికల్
- 15:43బుద్ధుడిని దేవుడిగా పూజిస్తూ విగ్రహారాధన
- 15:46మరియు సంస్కృత భాషను అయితే ప్రవేశపెట్టడం
- 15:49జరిగింది. ఈ రెండిట్ల గురించి ఒకసారి
- 15:51చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద
- 15:54ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిgర్డింగ్ ద
- 15:55త్రీ జ్యూవల్స్ త్రిరత్నాస్ ఆఫ్ జైనిisం
- 15:58జైన మతంలోని త్రిరత్నాలకు సంబంధించి మొదటి
- 16:01స్టేట్మెంట్ జైన మత త్రిరత్నాలు సమ్యక్
- 16:04విశ్వాసం అంటే దర్శనం నెక్స్ట్ సమ్యక్
- 16:07జ్ఞానం మరియు సమ్యక్ ప్రవర్తన అదేవిధంగా
- 16:11జైన మతం ప్రకారం కర్మానుబంధాల నుండి
- 16:14ఆత్మకు విముక్తి మోక్షం లభించాలంటే
- 16:16త్రిరత్నాలను కఠినంగా ఆచరించడం అత్యంత
- 16:19ఆవశ్యకం. సో ఈ టు స్టేట్మెంట్స్ లో ఏది
- 16:22కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి
- 16:24బోత్ వన్ అండ్ టు ఇచ్చిన టూ స్టేట్మెంట్స్
- 16:27కూడా మనకి కరెక్టే ఒకటి జైన మత త్రిరత్నాల
- 16:30గురించి ఇచ్చారు అవి ఏంటో నెక్స్ట్ మనం
- 16:33చూసినట్లయితే సమ్యక దర్శనం ఇది
- 16:35తీర్దంకురుల బోధనలపై సరైన నమ్మకం
- 16:38అదేవిధంగా సమ్య జ్ఞానం అంటే జీవ మరియు
- 16:41అజీవ పదార్థాల సరైన అవగాహన అదేవిధంగా
- 16:45మూడవది సమ్యక్ చరిత్ర అహింసాత్మకమైన మనిషి
- 16:48ప్రవర్తన నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్
- 16:50చూద్దాం. గౌతమ బుద్ధుడు తన యొక్క ఐదుగురు
- 16:54పూర్వ సహచరులకు ధర్మ చక్ర ప్రవర్తనం అని
- 16:57పిలవబడే మొదటి ధర్మ బోధనను ఎక్కడ చేయడం
- 17:00జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. మొదటి
- 17:03ధర్మబోధన, కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి
- 17:06సార్నాథ్.
- 17:08బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత వారణాసి
- 17:11సమీపంలోని శారణ దృషిపట్నంలోని జింకల వనంలో
- 17:14డీర్ పార్క్ లో తన యొక్క మొదటి బోధన అయితే
- 17:17చేశారు. ఈ సంఘటనను ధర్మ చక్ర ప్రవర్తనం
- 17:20అని అయితే పిలుస్తారు ఇంపార్టెంట్
- 17:22నెక్స్ట్ మనం బోద్గయ ఇది చూసినట్లయితే
- 17:24జ్ఞానోదయం పొందిన ప్రదేశం అదేవిధంగా
- 17:27నెక్స్ట్ మనం చూస్తే ఆప్షన్స్ లో కూసి
- 17:31నగరం అయితే ఇచ్చారు ఇది మహా పరినిర్వాణం
- 17:33పొందిన ప్రదేశం నెక్స్ట్ శ్రావస్తి ఇది
- 17:36బుద్ధుడు అత్యధిక వర్షాకాల విడుదలు గడిపిన
- 17:39ప్రదేశం. నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద
- 17:42ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగర్డింగ్ ద
- 17:44రాయల్ పాటర్నస్ రిసీవ్డ్ బై బుద్ధిజం అండ్
- 17:46జైనిజం బౌద్ధ మరియు జైన మతాలకు లభించిన
- 17:50రాజపోషణకు సంబంధించి మొదటి స్టేట్మెంట్
- 17:53హర్ంక వంశానికి చెందిన బింబిసారుడు మరియు
- 17:55అజాత శత్రువు బుద్ధుడు మరియు మహావీరుడు
- 17:59ఇద్దరికీ సమకాలీనుడు అదేవిధంగా నెక్స్ట్
- 18:02మనం చూస్తే కళింగ రాజైన కారవేలుడు జైనమత
- 18:05తీవ్ర అభినేత లేదా పోషకుడు ఇతను జైన
- 18:09సన్యాసుల కోసం ఉదయగిరిలోని హాదీగుంఫా
- 18:12గుహలను తొలపించారు. ఈ టూ స్టేట్మెంట్స్ లో
- 18:15ఏది కరెక్ట్ సరైన సమాధానం ఆప్షన్ సి బోత్
- 18:18స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ మగధ
- 18:21పాలకులు బింబిసారుడు మరియు అజాత శత్రువు
- 18:24ఇద్దరు కూడా బుద్ధుడికి మహావీరుడికి
- 18:26సమకాలీనుడు మరియు రెండు మతాలను
- 18:29ప్రోత్సహించడం జరిగింది. చేతి వంశానికి
- 18:32చెందిన కళింగ రాజు కారవేలుడు జైన మతాన్ని
- 18:35విశేషంగా అయితే పోషించారు. ఇతని హందీగుంఫా
- 18:38శాసనం ద్వారా జైన సన్యాసులకు అందించిన
- 18:41వసతుల గురించి తెలుస్తుంది. నెక్స్ట్
- 18:43క్వశ్చన్ బుద్ధుని మహా పరినిర్యాణం తర్వాత
- 18:47మొదటి బౌద్ధ సంగీతి నిర్వహించబడిన రాజగృహం
- 18:51గిరివ్రజ ఏ ప్రాచీన భారతదేశ మహాజానపదానికి
- 18:55రాజధానిగా ఉండేది? ఇంపార్టెంట్ క్వశ్చన్
- 18:57రాజగృహం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మగధ
- 19:03మగధ రాజ్యం తొలి రాజధాని రాజగృహం గిరివ్రజ
- 19:06బుద్ధుని యొక్క మరణాంతరం
- 19:09రాజగృహలోని సప్తపర్ణి గుహ వద్ద మొదటి
- 19:11బౌద్ధ సంగీతిని అయితే నిర్వహించారు. ఈ
- 19:14సమావేశానికి మహాకాశ్యపుడు అధ్యక్షునిగా
- 19:17ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్
- 19:19అన్ని సంయుక్త ప్రతిపాదనలు అనిత్యమైనవి
- 19:22అంటే అనిచ్చ దుఃఖమైనవి అంటే దుఃఖ మరియు
- 19:26శాశ్వత ఆత్మ లేనివి అనత్త అని తెలిపే
- 19:28తేరవాద లేదా హీనయాన బౌద్ధ మతం యుక్ ప్రధాన
- 19:32తత్వశాస్త్ర సిద్ధాంతం పేరు ఏంటి? కరెక్ట్
- 19:35ఆన్సర్ ఆప్షన్ ఏ. తిలక్షణ. ఉనికి యొక్క
- 19:40మూడు లక్షణాలు. త్రీ మార్క్స్ ఆఫ్
- 19:41ఎక్సిస్టెన్స్. ఉనికి యొక్క మూడు
- 19:44లక్షణాలు. తీరవాద బౌద్ధమతంలో తిలక్షణ అంటే
- 19:47ఉనికికి సంబంధించిన మూడు సత్యాలు ఒకటి
- 19:50అనిష్య నెక్స్ట్ దుఃఖ మరియు అనత్త
- 19:53అదేవిధంగా బుద్ధిని ప్రకారం ఈ ప్రపంచంలో
- 19:56ఏదీ శాశ్వతం కాదు స్థిరమైన ఆత్మ అంటూ ఏదీ
- 19:59లేదు నెక్స్ట్ క్వశ్చన్ జైన విశ్వోద్భవ
- 20:02శాస్త్రం కాస్మాలజి ప్రకారం కాలచక్రం
- 20:05రెండు ప్రధాన విభాగాలుగా విభజించబడింది.
- 20:08ఉత్సర్పిణి మరియు అవసర్పిని ఇందులో
- 20:11అవసర్పిణి దేనిని సూచిస్తుంది? కరెక్ట్
- 20:14ఆన్సర్ ఆప్షన్ బి ధర్మం ఆయుష్షు సంతోషం
- 20:18క్రమంగా క్షీణించే కాలం ధర్మం ఆయుష్యు
- 20:21మరియు సంతోషం క్రమంగా క్షీణించే కాలం జైన
- 20:25మతం ప్రకారం కాలం ఒక చక్రంలా తిరుగుతూ
- 20:27ఉంటుంది. అవసర్పిని నైతిక విలువలు మానవుల
- 20:30ఎత్తు ఆయుష్యు సంతోషం క్రమంగా క్షీణించే
- 20:34కాలం ప్రస్తుతం మనం ఈ కాలంలోనే ఉన్నామని
- 20:37అయితే జైనులు నమ్ముతూ ఉంటారు. నెక్స్ట్
- 20:39మనం చూస్తే ఉత్సర్పిణి ఇది పురోగతి మరియు
- 20:42అభివృద్ధి చెందే కాలం ఆరోహణ కాలం.
- 20:45నెక్స్ట్ క్వశ్చన్ తొలి బౌద్ధ మత తొలి
- 20:48బౌద్ధ మరియు జైన మతాలకు సమకాలీనంగా ఉండి
- 20:52మగ్బలి గోసాలుడిషే స్థాపించబడి సమస్త విధి
- 20:55నియతి పైన ఆధారపడి ఉంటుందని నమ్మిన అధ్యయన
- 20:59లేదా భిన్న ఆలోచనా శాఖ ఏది? కరెక్ట్
- 21:02ఆన్సర్ ఆప్షన్ బి ఆజీవక మతం నెక్స్ట్
- 21:07క్వశ్చన్
- 21:08జైన సన్యాసుల నిబంధనలను కలిగి ఉండడమే
- 21:12కాకుండా వర్ధమాన మహావీరుడు ఆచరించిన
- 21:14అత్యంత కఠినమైన తపస్సు మరియు క్లేశాలను
- 21:18క్షుణణంగా వివరించే అత్యంత ప్రాచీన జైన
- 21:21అంగ గ్రంథం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
- 21:24ఆచారాంగ సూత్రం ఆచారాంగ సూత్ర జైన 12
- 21:28అంగాలలో మొదటిది మరియు అత్యంత
- 21:31ప్రాచీనమైనది. ఇది జైన సన్యాసుల యొక్క
- 21:34ఆచార నియమాలను తెలపడమే కాకుండా మహావీరుడు
- 21:37కైవల్య జ్ఞానం సాధించడానికి ముందు పడిన
- 21:40శారీరక మానసిక శ్రమను అతని కఠిన తపస్సును
- 21:44వివరణాత్మకంగా పేర్కొంటుంది. నెక్స్ట్
- 21:46క్వశ్చన్ బాహ్య భౌతిక ప్రపంచం యొక్క ఒక
- 21:50బ్రమ అని కేవలం విజ్ఞానం లేదా చిత్తం అంటే
- 21:53చైతన్యం మాత్రమే నిజమైనదని సూచిస్తూ
- 21:56వసుబంధు మరియు అసంగుడు ప్రతిపాదించిన
- 22:00మహాయాన బౌద్ధ తత్వశాస్త్రం ఏది? వసుబంధు
- 22:03మరియు అసంగుడు కరెక్ట్ ఆన్సర్ అయితే
- 22:05ఆప్షన్ డి యోగాచార
- 22:08యోగాచార లేదా విజ్ఞాన వాదమును నాలుగవ
- 22:11శతాబ్దంలో అసంగుడు మరియు వసుబంధుడు
- 22:14అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్
- 22:16చక్రవర్తి అశోకుడు మరియు బౌద్ధమత
- 22:19వ్యాప్తికి సంబంధించిన కీలక చారిత్రక
- 22:21వివరాలను అందించే ప్రసిద్ధ ప్రాచీన బౌద్ధ
- 22:25గ్రంథాలు మహా వంశం మరియు ద్వీపవంశం ఏ
- 22:28ద్వీప దేశానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్
- 22:31ఆప్షన్ ఏ శ్రీలంక
- 22:36దీపవంశ మరియు మహావంశ దీపవంశ మరియు మహావంశ
- 22:40అనేవి శ్రీలంక శ్రీలంకకు చెందిన ప్రసిద్ధ
- 22:43పాలి చారిత్రక కావ్యాలు నెక్స్ట్ క్వశ్చన్
- 22:46జైన తత్వశాస్త్రం ప్రకారం భౌతిక పుద్గుల
- 22:49రూపంలో ఉన్న కర్మ పదార్థాలు ఆత్మలోకి అంటే
- 22:52జీవుడిలోకి ప్రవేశించే ప్రక్రియను ఏ
- 22:55సాంకేతికత పదం ద్వారా పిలుస్తారు? కరెక్ట్
- 22:58ఆన్సర్ ఆప్షన్ సి ఆశ్రవ
- 23:02ఆశ్రవ అంటే ఆత్మ వైపు కర్మ పరమాణువులు
- 23:05ప్రవహించడం లేదా ప్రవేశించడం నెక్స్ట్ బంధ
- 23:08అంటే కర్మ ఆత్మను అంటు పెట్టుకొని
- 23:11బంధించడం నెక్స్ట్ సంవర అంటే కొత్త కర్మ
- 23:14ప్రవేశించకుండా అడ్డుకోవడం అదేవిధంగా
- 23:16నిర్జర అంటే పాత కర్మలను కరిగించి వేయడం.
- 23:19నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ తర్కశాస్త్రానికి
- 23:23పునాది వేసి ప్రమాణ సముచ్చయం అనే
- 23:25అత్యున్నత ప్రామాణిక గ్రంథాన్ని రచించిన
- 23:28ప్రసిద్ధ బౌద్ధ లజిషియన్ లేదా తార్కికుడు
- 23:32ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి
- 23:36దిగ్నాగుడు
- 23:38నెక్స్ట్ క్వశ్చన్ తొలి జైన మత చరిత్రలో
- 23:41పూర్వాలు 14 పూర్వాలు అనే పదం దేనిని
- 23:44సూచిస్తుంది? పూర్వాలు పూర్వాస్ కరెక్ట్
- 23:47ఆన్సర్ ఆప్షన్ డి పాటలి పుత్ర సంగీతి కంటే
- 23:52ముందే జైనమ తీర్థంకురుల బోధనలతో కూడిన మూల
- 23:55మౌఖిక గ్రంథాలు నెక్స్ట్ క్వశ్చన్
- 23:59బౌద్ధ సంఘాల నియమావళిలో పవారణ పవారణ అనే
- 24:04కార్యక్రమం లేదా ఆచారం దేనిని
- 24:06సూచిస్తుంది? ఇంపార్టెంట్ కరెక్ట్ ఆన్సర్
- 24:08అయితే ఆప్షన్ ఏ వర్షకాల విడిది వర్షవాస
- 24:12సమయంలో సన్యాసులు తమ తప్పులను ఒప్పేసుకొని
- 24:14క్షమాపణ కోరే ఒక కార్యక్రమం బౌద్ధ
- 24:18భిక్షులు వర్షాకాలంలో మూడు నుంచి నాలుగు
- 24:20నెలల పాటు ప్రయాణాలు ఆపి ఒకే చోట
- 24:23ఉండడాన్ని వర్షవాసం అని అయితే అంటారు. ఈ
- 24:26వర్షవాస పూర్తయిన తర్వాత జరుపుకునే
- 24:28ముగింపు ఉత్సవమే పవారణ. ఈ రోజున ప్రతి
- 24:32భిక్షువు వర్షవాస కాలంలో తను తెలిసి
- 24:34తెలియక చేసిన తప్పులను సంఘం ముందు
- 24:36అంగీకరించి క్షమాపణలు కోరడం లేదా
- 24:39ప్రాయశ్చిత్తం అయితే పొందడం జరుగుతుంది.
- 24:42నెక్స్ట్ క్వశ్చన్ కషాయాల వల్ల ఆత్మలోకి
- 24:45ప్రవేశించి ఆత్మను అంటు పెట్టుకుని
- 24:47బంధనానికి కారణమయ్యే సూక్ష్మ పరమాణు
- 24:50పదార్థాలు అంటే పుద్గల చేరికకు జైన మతంలో
- 24:53ఉపయోగించే నిర్దిష్ట సాంకేతికత పదం
- 24:57కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి ద్రవ్య
- 24:59బంధ బంధ ద్రవ్య బంధ జైన మతం ప్రకారం కర్మ
- 25:03అనేది భౌతిక పదార్థం. ద్రవ్య బంధ అంటే ఒక
- 25:07కర్మ పదార్థాలు ఆత్మతో భౌతికంగా కలవడం
- 25:10మరియు బంధించడం కర్మ ప్రవాహాన్ని ఆశ్రవ
- 25:14అని అయితే అంటారు కర్మ ప్రవేశానికి
- 25:16కారణమయ్యే ఆత్మ యొక్క స్థితిని భావ బంధ
- 25:19అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్
- 25:22శ్వేతాంబరులు మరియు దిగంబరుల మధ్య జరిగిన
- 25:25చారిత్రక విభజన నేపథ్యంలో దేవర్ది
- 25:28క్షమాశ్రమనుని అధ్యక్షతన సుమారు
- 25:30క్రీస్తుశకం 512 లో గుజరాత్ లోని వల్లభిలో
- 25:34జరిగిన రెండవ జైన సంగీతి యొక్క ప్రాముఖ్యత
- 25:37ఏంటి? రెండవ జైన సంగీతి కరెక్ట్ ఆన్సర్
- 25:40అయితే ఆప్షన్ సి శ్వేతాంబర జైన ఆగమ
- 25:44గ్రంథాల తుది క్రోడీకరణ మరియు వ్యవస్థీకృత
- 25:46రాతప్రతి
- 25:48నెక్స్ట్ క్వశ్చన్
- 25:50కరుణామయుడు మరియు ప్రపంచంలోని బాధలను
- 25:53వినేవాడు అని పిలవబడుతూ తామర పువ్వును
- 25:56చేతిలో ధరించి అనంతమైన కరుణకు ప్రతిరూపంగా
- 26:00కొలవబడే మహాయాన బౌద్ధ దేవత ఎవరు?
- 26:03బోధిస్వతుడు కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్
- 26:06బి
- 26:08అవలోకితేశ్వరుడు
- 26:09పద్మపాణి అవలోకితేశ్వరుడు మహాయాన బౌద్ధ
- 26:13మతంలో అత్యంత ప్రజాధారణ పొందిన బోధి
- 26:16సత్పుడు ఇతను కరుణకు ప్రతీక చేతిలో
- 26:19తామరపువ్వు అంటే పద్మం ధరించడం వల్ల
- 26:21ఇతనిని పద్మపాణి అని కూడా పిలుస్తారు ఈ
- 26:24రీజన్ అయితే ఒకసారి చూసుకోండి. మరియు
- 26:27దలైలామాను అవలోకితేశ్వరుని యొక్క అవతారంగా
- 26:31అయితే భావిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్
- 26:35ఆచార్య కుందకుందుడు రచించిన ప్రవచన సార
- 26:39అనే జైన గ్రంథం ప్రకారం ఆత్మ అంటే జీవుడు
- 26:43చేతన అంటే చైతన్యం ఉపయోగం అంటే విధులు
- 26:46మరియు శరీరం నుండి విడివిడి చలించే మరియు
- 26:50ఉనికిని చాటుకునే సహజ సామర్థ్యాన్ని
- 26:52తెలిపే ఇతర విశిష్ట లక్షణాన్ని కలిగి
- 26:55ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుణ
- 26:58పర్యాయ
- 27:00అట్రిబ్యూట్స్ అండ్ మోడ్స్ నెక్స్ట్
- 27:02క్వశ్చన్
- 27:04ఆత్మ వైపు కర్మ పరమాణువులు కొత్త ప్రవాహం
- 27:07పూర్తిగా నిలిచిపోయినప్పుడు కొత్త కర్మ
- 27:10ప్రవేశం ఆగిన స్థితి మోక్ష మార్గంలో ఆ
- 27:13స్థితిని ఏ జైన సాంకేతికత పదం ద్వారా
- 27:16పిలవడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్
- 27:19బి సంబర నెక్స్ట్ క్వశ్చన్ పాత బోధనలను
- 27:23అనుసరించేవారు అని అర్థం వచ్చే హీనయాన
- 27:26లేదా తేరవాద బౌద్ధ మత శాఖ ఏది ఇది కఠినమైన
- 27:30క్రమశిక్షణ ద్వారా వ్యక్తిగత మోక్షాన్ని
- 27:33అర్హత్ స్థితి అత్యున్నత లక్ష్యంగా
- 27:35భావిస్తుంది. అర్హత స్థితి కరెక్ట్ ఆన్సర్
- 27:39ఆప్షన్ బి తేరవాదం లేదా స్థిరవాదం
- 27:42నెక్స్ట్ క్వశ్చన్ దర్పణధారిని అద్దం
- 27:45పట్టుకున్న మహిళా లేదా శాలబంచిక
- 27:48స్వర్గపు అప్సరస అని పిలవబడే ప్రసిద్ధ జైన
- 27:51శిల్పం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా
- 27:54గుర్తించబడిన ఏ జైన గుహాలయ సముదాయంతో
- 27:58అనుసంధానించబడి ఉంది? ఇంపార్టెంట్ కరెక్ట్
- 28:01ఆన్సర్ ఆప్షన్ సి ఎల్లోరా గుహలు
- 28:06నెక్స్ట్ క్వశ్చన్
- 28:09హిందూ తత్వశాస్త్రంలోని వైశేషిక శాఖకు
- 28:12మరియు తదుపరి జైన తర్కశాస్త్రానికి కీలక
- 28:15స్తంభంగా పరిగణించబడే ఏ తత్వశాస్త్ర
- 28:18గ్రంథాన్ని ప్రభా చంద్ర వంటి జైన
- 28:20తార్కికులు సవరించి మెరుగుపరచడం జరిగింది?
- 28:23కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రశస్త పాద
- 28:27భాష్యం ప్రశస్త పాద భాష్యం నెక్స్ట్
- 28:30క్వశ్చన్ జైన సన్యాసుల సంఘానికి మద్దతుగా
- 28:34ఉంటూ తక్కువ కఠినమైన వ్రతాలను ఆచరించే జైన
- 28:37గృహస్థ శిష్యులను స్త్రీ పురుషులు
- 28:40పిలవడానికి ఉపయోగించే చారిత్రిక పదం
- 28:43కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రావక మరియు
- 28:46శ్రావిక
- 28:48నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు ఆసియాలో జన్
- 28:51బౌద్ధ మతంగా పిలువబడే మహాయాన బౌద్ధ మత శాఖ
- 28:54ఏది? ఇది గ్రంథ పరిజ్ఞానం మరియు కఠినమైన
- 28:58ఆచారాల కంటే ప్రత్యక్ష తక్షణ జ్ఞానోదయం
- 29:01మరియు అనుభవపూర్వక జ్ఞానానికి ప్రాధాన్యత
- 29:04ఇస్తుంది ఇంపార్టెంట్ ఆన్సర్
- 29:06తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో
- 29:08కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ మీద
- 29:10వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి
- 29:12థాంక్స్ ఫర్ వాచింగ్
About this transcript
This page contains the full transcript of APPSC Group 2 2026 🔥 History Classes: Emergence of Buddhism and Jainism Top 40 MCQs in telugu by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,993 words across 610 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.