APPSC Geography Classes: The Earth in our Solar System Top 50 Imp MCQs in Telugu| TSPSC| SSC | RRB — Transcript
Full transcript
- 0:00హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్
- 0:01ఛానల్ మాథస్టిక్స్ బై భాగ్యలక్ష్మి సో
- 0:03ఈరోజు జాగ్రఫీలో స్టార్టింగ్ టాపిక్ అయిన
- 0:06ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టం మీద టాప్
- 0:0850 ఎంసిక్యూస్ అయితే డిస్కస్ చేయబోతున్నాం
- 0:10ఆల్రెడీ గ్రూప్ట ప్రీలిమ్స్ కి సంబంధించి
- 0:12ఈ వీడియో అయితే పోస్ట్ చేశం. సో ఇప్పుడైతే
- 0:15స్టేట్మెంట్స్ రూపంలో కూడా క్వశ్చన్స్
- 0:16అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది గ్రూప్ట తో
- 0:18పాటు మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్
- 0:20ఆఫీసర్ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్త
- 0:23హార్టికల్చర్ గాని సో రిమైనింగ్ అన్ని
- 0:25నోటిఫికేషన్స్ లో కూడా మనకి జోగ్రఫీలో
- 0:27భాగంగా ఈ టాప్ 50 ఎంసిక్యూస్ అయితే
- 0:29యూస్ఫుల్ గా ఉంటాయి. సో మనకి ఎగ్జామ్
- 0:32క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే సోలార్
- 0:33సిస్టం కి సంబంధించి అట్లీస్ట్ వన్ ఆర్ టూ
- 0:36క్వశన్స్ అయితే అడుగుతున్నారు
- 0:37ఆస్ట్రాయిడ్స్ గాని దేని మీదైనా సరే వన్
- 0:39ఆర్ టూ క్వశన్స్ అయితే ఉంటున్నాయి.
- 0:41పిడిఎఫ్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్
- 0:43లాంగ్వేజెస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది
- 0:44లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద
- 0:46డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు మన ఛానల్
- 0:48యొక్క మెంబర్షిప్ లో జాయిన్ అయి పిడిఎఫ్
- 0:50ఫాక్సెస్ ని అయితే పొందవచ్చు. అండ్
- 0:52అదేవిధంగా ఫర్దర్ గా ఏమైనా టాపిక్ కావాలి
- 0:54అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో
- 0:55కామెంట్ చేయండి. సో మన సబ్స్క్రైబర్స్ లో
- 0:57ఒక గారు మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద
- 0:59ఎక్కువ కాన్సెప్ట్స్ అయితే పోస్ట్
- 1:01చేయమంటున్నారు. డెఫినెట్ గా మోడర్న్
- 1:02ఇండియన్ హిస్టరీ నుంచి కాన్సెప్ట్స్
- 1:04ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో డెఫినెట్ గా
- 1:06అయితే మేము పోస్ట్ చేస్తాం వీడియోస్
- 1:07అనేవి. సో అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా
- 1:09కావాలి అనుకుంటున్నా అయితే కాన్సెప్ట్స్
- 1:11అనేవి కింద కామెంట్ చేయండి సో లేట్
- 1:13చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్
- 1:15క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ కి కూడా
- 1:17ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లనేషన్ అనేది
- 1:18ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ
- 1:20వీడియోలో మనం పర్టిక్యులర్ గా క్వశ్చన్స్
- 1:22అనేవి స్టేట్మెంట్స్ రూపంలో కూడా ఇంక్లూడ్
- 1:24చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ పరిమాణం
- 1:27మరియు ఆకారంలో భూమిని పోలి ఉండడం వల్ల మన
- 1:30సౌర వ్యవస్థలోని ఏ గ్రహాన్ని భూమి యొక్క
- 1:33కవల గ్రహం ఎర్త్స్ ట్విన్ అని పిలుస్తారు?
- 1:36కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వీనస్ శుక్రుడు
- 1:39శుక్రుడు గ్రహం యొక్క పరిమాణం మరియు ఆకారం
- 1:43అనేది సైజ్ అండ్ షేప్ మొత్తం కూడా దాదాపు
- 1:45భూమిని పోలి ఉండడం వల్ల దీనిని భూమి యొక్క
- 1:48కవల గ్రహం ఎర్త్స్ ట్విన్ అని పిలుస్తారు
- 1:51అంతేకాకుండా ఇది సౌర వ్యవస్థలో అత్యంత
- 1:53వేడిగా ఉండే ఒక గ్రహం హాటెస్ట్ ప్లానెట్
- 1:57నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్
- 1:59స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద
- 2:00ఆస్ట్రాయిడ్స్ సో ఆస్ట్రాయిడ్లు గ్రహ
- 2:03శకలాల గురించి మనకి కింద స్టేట్మెంట్స్
- 2:05ఇచ్చారు ఫస్ట్ ది ఇవి అంగారకుడు మరియు
- 2:08గురుడు కక్ష్యల మధ్య కనిపిస్తాయి అండ్
- 2:10రెండవది అంటే మార్స్ అదేవిధంగా జుపిటర్
- 2:13అండ్ రెండవది ఇవి సూర్యుని చుట్టూ తిరిగే
- 2:15చిన్న ఖగోల వస్తువులు ఈ టూ స్టేట్మెంట్స్
- 2:18లో ఏది సరైనది అని అడుగుతున్నారు కరెక్ట్
- 2:20ఆన్సర్ అయితే ఆప్షన్ సి ఇచ్చిన టూ
- 2:22స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ గా
- 2:24ఉన్నాయి. ఆస్ట్రాయిడ్లకి సంబంధించి రెండు
- 2:27స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ గా
- 2:29ఉన్నాయి. అంగారకుడు మరియు గురుడు కక్షుల
- 2:32మధ్య ఉన్న ఖాళీ ప్రాంతంలో విస్తరించి ఉన్న
- 2:35వేలాది చిన్న రాతి నిర్మాణాలను
- 2:38ఆస్ట్రాయిడ్ బెల్ట్ అయితే అంటారు
- 2:40ఆస్ట్రాయిడ్ బెల్ట్ మనకి ఆస్ట్రాయిడ్
- 2:42బెల్ట్ గురించి క్వశ్చన్ అయితే ఒకసారి
- 2:44ఆల్రెడీ వచ్చింది. ఇవి కూడా గ్రహాలు లాగే
- 2:47సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయి కాబట్టి
- 2:50ఇచ్చిన దీని ప్రకారం ఇచ్చిన రెండు
- 2:52స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి.
- 2:53నెక్స్ట్ ది సూర్యుని నుండి కాంతి భూమిని
- 2:56చేరుకోవడానికి పట్టే సుమారు సమయం ఎంత వాట్
- 2:59ఇస్ ద అప్రాక్సిమేట్ టైం టేకెన్ బై ద లైట్
- 3:03ఫ్రమ సన్ టు రీచ్ ఎర్త్ కరెక్ట్ ఆన్సర్
- 3:06అయితే ఆప్షన్ ఏఎనిమిది నిమిషాలు 8
- 3:08మినిట్స్ అయితే పడుతుంది కరెక్ట్ గా
- 3:10చెప్పాలి అంటేఎనిమిది నిమిషాల 20 సెకండ్ల
- 3:13టైం అయితే మనకి పడుతుంది. సూర్యకాంతి
- 3:15సెకకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో
- 3:19ప్రయాణిస్తుంది. ఈ వేగంతో సూర్యుని నుండి
- 3:22వెలువడి కాంతి భూమిని చేరుకోవడానికి
- 3:24సుమారు 8 నిమిషాల 20 సెకన్లు టైం అయితే
- 3:28పడుతుంది. నెక్స్ట్ ది మన సౌరవ వ్యవస్థలో
- 3:31సూర్యుడు నుండి అత్యంత దూరంలో ఉన్న గ్రహం
- 3:34ఏది? విచ్ ప్లానెట్ ఇస్ ద ఫాతస్ట్ ఫ్రమ్ ద
- 3:36సన్ ఇన్ అవర్ సోలార్ సిస్టం కరెక్ట్
- 3:39ఆన్సర్ ఆప్షన్ సి నెప్ట్యూన్ సూర్యుని
- 3:42నుండి దూరంలో ఉన్న గ్రహాల వరుస క్రమం మనకి
- 3:45ఇది. సో కాబట్టి నెప్ట్యూన్ అనేది సౌరవ
- 3:48వ్యవస్థలో అత్యంత దూరంలో ఉన్న గ్రహం
- 3:51నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్
- 3:53స్టేట్మెంట్స్ అబౌట్ మూన్ చంద్రుని
- 3:56గురించి మనకి స్టేట్మెంట్స్ అయితే రెండు
- 3:57ఇచ్చారు మొదటి స్టేట్మెంట్ ని చూద్దాం
- 3:59దీని వ్యాసం భూమి వ్యాసంలో నాలుగవ వంతు
- 4:031/4 మాత్రమే ఉంటుంది. ఇట్స్ డయామీటర్ ఈస్
- 4:06ఓన్లీ వన్ క్వార్టర్ దట్ ఆఫ్ ద ఎర్త్ అండ్
- 4:08రెండవ స్టేట్మెంట్ ఇది తన అక్షం చుట్టూ
- 4:11ఒకసారి తిరగడానికి మరియు భూమి చుట్టూ
- 4:14ఒకసారి పరిభ్రమించడానికి దాదాపు 28 రోజులు
- 4:17పడుతుంది. సో ఈ టూ స్టేట్మెంట్స్ లో ఏది
- 4:20కరెక్ట్ అంటే సరైన సమాధానం ఆప్షన్ సి
- 4:23ఇచ్చిన రెండు కూడా మనకి కరెక్ట్ గా
- 4:25ఉన్నాయి. మూన్ చంద్రుని గురించి ఇచ్చిన
- 4:27రెండు కూడా కరెక్ట్. చంద్రుని ఆత్మ భ్రమణ
- 4:30సమయం మరియు భూపరిబ్రమణ సమయం రెండూ కూడా
- 4:33సమానంగా అంటే దాదాపు 27 రోజులు ఉండడం వల్ల
- 4:37మనకు భూమి నుండి ఎల్లప్పుడూ చంద్రుని ఒకే
- 4:40వైపు భాగం కనిపిస్తుంది.
- 4:42దీని పరిమాణం భూమి పరిమాణంలో నాలుగోవ వంతు
- 4:45ఉంటుంది. కాబట్టి ఇచ్చిన రెండు
- 4:47స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ గా
- 4:49సరిపోయినాయి. నెక్స్ట్ ది విచ్ ఆఫ్ ద
- 4:51ఫాలోయింగ్ ప్లానెట్స్ ఆర్ నోన్ యస్ ఔటర్
- 4:54ప్లానెట్ ఆర్ జోవియన్ ప్లానెట్స్ క్రింది
- 4:57వాటిలో ఏ గ్రహాలను బాహ్య గ్రహాలు ఔటర్
- 5:00ప్లానెట్స్ లేదా జోవియన్ గ్రహాలు అని
- 5:03పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ
- 5:05క్వశ్చన్ మీద అయితే మనకి స్టేట్మెంట్స్
- 5:07రూపంలో ప్రీవియస్ ఇయర్ అయితే వచ్చింది.
- 5:11సో ఇక్కడ చూసినట్లయితే మనకి కింద ఆప్షన్స్
- 5:14కూడా ఇచ్చారు దీంట్లో సరైన సమాధానం ఆప్షన్
- 5:17డి ఆల్ ద ఫోర్ గురుడు శని యురేనస్ అండ్
- 5:21అదేవిధంగా నెప్ట్యూన్ జుపిటర్ సాట్రన్
- 5:23యురేనియస్ అండ్ నెప్ట్యూన్ అన్నీ కూడా
- 5:25మనకి బాహ్య గ్రహాలు అంటే ఔటర్ ప్లానెట్స్
- 5:29ఆస్ట్రాయిడ్ బెల్ట్ కు వెలుపల ఉన్న గురుడు
- 5:31శని యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాలను
- 5:34ఔటర్ ప్లానెట్స్ లేదా జోవియన్ గ్రహాలు
- 5:36అంటారు. ఇవి ప్రధానంగా వాయువులు మరియు హిమ
- 5:40పదార్థాలు ఐస్ తో అయితే నిర్మితమై ఉంటాయి.
- 5:43నెక్స్ట్ ది భూమిని నీలి గ్రహం బ్లూ
- 5:46ప్లానెట్ అని ఎందుకు పిలుస్తారు? వై ఇస్ ద
- 5:48ఎర్త్ కాల్డ్ ఏ బ్లూ ప్లానెట్? ఆన్సర్
- 5:52తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో
- 5:54కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్
- 5:55చూద్దాం. ఉల్కాపిండాలు అంటే ఏంటి?
- 5:58మెటరాయిడ్స్ అంటే ఏంటి? సో ప్రీవియస్ గా
- 6:00మనం స్టార్టింగ్ క్వశ్చన్స్ లో
- 6:02ఆస్ట్రాయిడ్స్ గురించి చూసాం. సో
- 6:03ఇప్పుడైతే మెటరాయిడ్స్. మెట్రోయిడ్స్ ఆర్
- 6:06డిఫైన్డ్ యస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
- 6:09స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ దట్ మూవ్ అరౌండ్
- 6:11ద సన్ సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న
- 6:14రాతి ముక్కలు
- 6:16సూర్యుని చుట్టూ పరిభ్రమించే చిన్న చిన్న
- 6:19రాతి ముక్కలను ఉల్కాపిండాలు మెటరాయిడ్స్
- 6:21అనయతే అంటారు ఇవి కొన్నిసార్లు భూమి
- 6:24వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఘర్షణ
- 6:26వల్ల మండి మెరుపు తీయగల షూటింగ్ స్టార్స్
- 6:30లో అయితే మనకి కనిపిస్తాయి. ఈ షూటింగ్
- 6:33స్టార్స్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్
- 6:35నెక్స్ట్ ది ఉత్తరార్ధ గోళంలో ఉత్తర దిశను
- 6:38సూచించే నక్షత్రం ధ్రువ నక్షత్రం ఏది?
- 6:41కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పోలరీస్
- 6:45పురాణ పురాతన కాలం నుండి పోలరీస్ లేదా
- 6:48ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే
- 6:51స్థిరంగా ఉంటుంది. ఇది సప్తర్షి నక్షత్ర
- 6:54మండల సహాయంతో ఆకాశంలో సులభంగా
- 6:57గుర్తించబడుతుంది.
- 6:58నెక్స్ట్ ది భూమి యొక్క వాస్తవ ఆకారాన్ని
- 7:01వివరించడానికి ఉపయోగించే సరైన పదం ఏది?
- 7:05కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జియాయిడ్ భూ
- 7:09ఆకారం భూమి ధ్రువాల వద్ద స్వల్పంగా
- 7:12చదునుగా మరియు భూమధ్య రేఖ వద్ద కాస్త
- 7:15ఉబ్బెత్తుగా ఉంటుంది అంటే ఈక్వేటర్ వద్ద ఈ
- 7:18ప్రత్యేకమైన ఆకారాన్ని జియాయిడ్ అని అయితే
- 7:21పిలుస్తారు. దీని అర్థం భూమి వంటి ఆకారం
- 7:24ఎర్త్ లైక్ షేప్ తర్వాత ప్రశ్న మన సౌర
- 7:27వ్యవస్థలో అత్యధిక సంఖ్యలో ధృవీకరించబడిన
- 7:30సహజ ఉపగ్రహాలు చంద్రుడు ఉన్న గ్రహం ఏది?
- 7:34ఇంపార్టెంట్ క్వశన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్
- 7:36ప్లానెట్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టం హస్ ద
- 7:38లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కన్ఫామడ్ నాచురల్
- 7:41సాటిలైట్స్
- 7:42కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సాట్రన్
- 7:46శని గ్రహం వద్ద ప్రస్తుత అత్యధిక సంఖ్యలో
- 7:49ఉపగ్రహాలు అయితే ఉన్నాయి దీని తర్వాత
- 7:52స్థానంలో మనకి జుపిటర్ అయితే ఉంది.
- 7:54నెక్స్ట్ ది కన్సిడర్ ద ఫాలోయింగ్
- 7:57స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇన్నర్
- 7:58ప్లానెట్స్ సో టెరస్ట్రియల్ ప్లానెట్స్ కి
- 8:01సంబంధించి మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు
- 8:03ప్రీవియస్ క్వశ్చన్ లో మనం ఔటర్
- 8:04ప్లానెట్స్ కి సంబంధించి అయితే డిస్కస్
- 8:07చేసాం క్వశ్చన్ సో ఇప్పుడైతే ఇన్నర్
- 8:09ప్లానెట్స్ మీద చూద్దాం అంతర గ్రహాలు రాతి
- 8:12గ్రహాలకు సంబంధించి మొదటిది ఇవి
- 8:14సూర్యునికి చాలా దగ్గరగా ఉంటాయి మరియు
- 8:17రాళ్లతో నిర్మితమై ఉంటాయి అండ్ రెండవది
- 8:20బుద్ధుడు శుక్రుడు భూమి మరియు అంగారకుడు
- 8:23అంతర గ్రహాలు
- 8:24సో ఇవన్నీ కూడా ఇన్నర్ ప్లానెట్స్ అనయతే
- 8:27ఇచ్చారు ఈ టూ స్టేట్మెంట్స్ లో ఏది
- 8:29కరెక్ట్ అంటే సరైన సమాధానం సి ఇచ్చిన
- 8:32రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ గా
- 8:34ఉన్నాయి రాతి గ్రహాలు లేదా ఇన్నర్
- 8:36ప్లానెట్స్ కి సంబంధించి రెండు కరెక్ట్ గా
- 8:38ఉన్నాయి. సూర్యునికి సమీపంలో ఉన్న మొదటి
- 8:41నాలుగు గ్రహాలను కూడా అంతర గ్రహాలు ఇన్నర్
- 8:44ప్లానెట్స్ అంటాము. ఇవి ప్రధానంగా ఘన
- 8:47పదార్థాలు మరియు రాళ్లతో నిర్మితమై ఉంటాయి
- 8:50కాబట్టి రెండూ కూడా కరెక్ట్ గా ఉన్నాయి.
- 8:53నెక్స్ట్ ది సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం
- 8:56పూర్తి చేయడానికి అత్యల్ప సమయం తీసుకునే
- 8:59గ్రహం ఏది? విచ్ ప్లానెట్ టేక్స్ ద
- 9:01షార్టెస్ట్ టైం టు కంప్లీట్ వన్ ఆర్బిట్
- 9:04అరౌండ్ ద సన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి
- 9:07మెర్క్యూరీ
- 9:09బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం
- 9:12సూర్యునికి అత్యంత సమీపంలో ఉండడం వల్ల ఇది
- 9:15సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి
- 9:18చేయడానికి కేవలం 88 రోజులు మాత్రమే
- 9:21తీసుకుంటుంది. ఎన్ని రోజులు అంటే 88
- 9:24రోజులు. ఎందువల్ల అంటే సూర్యునికి అత్యంత
- 9:27సమీపంలో ఉండడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్
- 9:31తోక చుక్కలు కామెట్స్ ప్రధానంగా దేనితో
- 9:34నిర్మితమై ఉంటాయి? వాట్ ఆర్ ద కామెట్స్
- 9:37మోస్ట్లీ మేడ్ ఆఫ్ తోక చుక్కల గురించి
- 9:39కూడా వస్తున్నాయి క్వశ్చన్స్ అయితే
- 9:41కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సో గడ్డ కట్టిన
- 9:44వాయువులు రాళ్లుు మరియు దూలితో అయితే
- 9:47నిర్మితమై ఉంటాయి. తోక చుక్కలు ప్రధానంగా
- 9:50మంచు గడ్డకట్టిన వాయువులు దూళ మరియు రాతి
- 9:53కణాలతో నిర్మితమైన ఒక ఖగోళ వస్తువులు ఇవి
- 9:56సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు వేడి
- 9:59వల్ల వాయువులు ఆవిరై పొడివైన ప్రకాశవంతమైన
- 10:02తోక లాంటి ఆకారాన్ని అయితే ఏర్పరుస్తాయి
- 10:05కాబట్టి అవి తోక చుక్కల్లా మనకి
- 10:07కనిపిస్తాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్
- 10:09స్టేట్మెంట్స్ అబౌట్ కైపర్ బెల్ట్ సో
- 10:11కైపర్ బెల్ట్ గురించి మనకి స్టేట్మెంట్స్
- 10:13ఇచ్చారు మొదటిది ఇది నెప్ట్యూన్ కక్ష్యకు
- 10:16అవతల ఉన్న సౌర వ్యవస్థలోని ప్రాంతం అండ్
- 10:19రెండవది ఇందులో ప్లూటో వంటి మరగుజ్జు
- 10:21గ్రహాలతో పాటు అనేక చిన్న మంచు ఖగోళ
- 10:24వస్తువులు ఉంటాయి. సో ఈ బెల్ట్ గురించి
- 10:26కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంపార్టెంట్
- 10:28కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రెండు కూడా మనకి
- 10:30కరెక్ట్ గా ఉన్నాయి ఇచ్చిన టూ
- 10:32స్టేట్మెంట్స్ కూడా
- 10:34ఇందులో నెప్ట్యూన్ కక్షకు ఆవల విస్తరించి
- 10:37ఉన్న విశాలమైన ప్రాంతం ఈ కైపర్ బెల్ట్
- 10:39అనేది ఇందులో ప్లూటో వంటి మరుగుజ్జు
- 10:41గ్రహాలు మరియు మంచుతో కూడిన చిన్న
- 10:44వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతూ
- 10:46ఉంటాయి. డ్వార్ఫ్ ప్లానెట్స్ నెక్స్ట్ ది
- 10:502006 లో ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్
- 10:53యూనియన్ ద్వారా మరుగుజ్జ గ్రహం డ్వార్ఫ్
- 10:55ప్లానెట్ గా వర్గీకరించబడిన ఖగోల వస్తువు
- 10:59ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్
- 11:03ఆప్షన్ ఏ ప్లూటో సో మనకి 2006 వరకు ప్లూటో
- 11:07అనేది తొమ్మిదవ గ్రహంగా నైన్త్ ప్లానెట్
- 11:10గా అయితే ఉండేది. అయితే ఈ 2006 లో అయితే
- 11:12దీన్ని తీసేయడం జరిగింది. గ్రహానికి
- 11:15ఉండాల్సిన కొన్ని నిర్దిష్ట లక్షణాలు
- 11:17లేకపోవడం వల్ల ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్
- 11:21యూనియన్ దీనిని డ్వార్ఫ్ ప్లానెట్ గా
- 11:23అయితే గుర్తించింది. ఏ ఇయర్ లో అంటే 2006
- 11:26లో అండ్ అదేవిధంగా ఏది అంటే ఇంటర్నేషనల్
- 11:29ఆస్ట్రనామికల్ యూనియన్ అయితే దీన్ని
- 11:31డ్వార్ఫ్ ప్లానెట్ గా గుర్తించడం
- 11:33జరిగింది. తర్వాతది మన సౌర వ్యవస్థ ఉన్న
- 11:36గెలాక్సీ నక్షత్ర మండల పేరు ఏంటి? కరెక్ట్
- 11:40ఆన్సర్ ఆప్షన్ సి మిల్కీ వే పాలపుంత లేదా
- 11:43ఆకాశగంగ మన సౌర వ్యవస్థ అనేది మిల్కీ వే
- 11:47లేదా ఆకాశ గంగ అనే గెలాక్సీలో ఒక భాగం.
- 11:51నెక్స్ట్ ది కన్సిడర్ ద ఫాలోయింగ్
- 11:53స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సన్ సూర్యుని
- 11:55గురించి మొదటి స్టేట్మెంట్ ని చూద్దాం.
- 11:57సూర్యుడు సౌర్య వ్యవస్థ యొక్క కేంద్రంలో
- 11:59ఉన్నాడు. అండ్ రెండవది ఇది ప్రధానంగా
- 12:02హైడ్రోజన్ మరియు హీలియం అనే అత్యంత వేడి
- 12:06వాయువులతో నిర్మితమై ఉంది. సో ఈ రెండిట్లో
- 12:09ఏది కరెక్ట్ అంటే సరైన సమాధానం ఆప్షన్ సి
- 12:12బోత్ వన్ అండ్ టు ఇచ్చిన రెండూ కూడా
- 12:14కరెక్ట్ గా ఉన్నాయి. సూర్యుడు మన సౌర
- 12:17వ్యవస్థకు కేంద్ర బిందువు మరియు ఇది
- 12:19గ్రహాలన్నిటికీ తన వైపు ఆకర్షించే
- 12:21గురుత్వాకర్షణ బలాన్ని అయితే అందిస్తుంది.
- 12:24సూర్యునిలో నిరంతరం జరిగే కేంద్రక సమ్లీనం
- 12:28ద్వారా హైడ్రోజన్ వాయువు హీలియంగా గా
- 12:31మారుతూ శక్తిని మరియు కాంతిని అయితే
- 12:33విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సౌర
- 12:36వ్యవస్థలోని ఏ గ్రహాన్ని ఎర్రటి గ్రహం
- 12:39రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు? కరెక్ట్
- 12:41ఆన్సర్ ఆప్షన్ సి మార్స్
- 12:44అంగారకడుగు యొక్క గ్రహం యొక్క ఉపరితలంలో
- 12:47ఐరన్ ఆక్సైడ్ ఇనుప ధాతువు ఎక్కువగా ఉండడం
- 12:50వల్ల ఇది ఎరుపు రంగులో అయితే కనిపిస్తుంది
- 12:53అందుకే దీనిని రెడ్ ప్లానెట్ అని అయితే
- 12:55పిలుస్తారు ఎర్రటి గ్రహం. నెక్స్ట్ ది
- 12:58భూమి తన అక్షం చుట్టూ ఒక ఆత్మ బ్రమణం
- 13:01పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? వాట్
- 13:04ఇస్ ద టైం టకెన్ బై ద ఎర్త్ టు కంప్లీట్
- 13:07వన్ రొటేషన్ ఆన్ ఇట్స్ ఆక్సిస్. కరెక్ట్
- 13:09ఆన్సర్ ఆప్షన్ బి 24 అవర్స్ 24 గంటలు అండ్
- 13:14కరెక్ట్ గా చూసుకున్నట్లయితే 23 గంటల 56
- 13:17నిమిషాలు నాలుగు సెకండ్లు పడుతుంది.
- 13:19దీనివల్లే భూమిపై పగలు మరియు రాత్రి అయితే
- 13:22ఏర్పడుతుంది. నెక్స్ట్ ది మన సౌర
- 13:25వ్యవస్థలో ఏ గ్రహం చుట్టూ మనుషు దూలి
- 13:28మరియు రాతి కణాలతో కూడిన స్పష్టమైన వలయాల
- 13:31వ్యవస్థ రింగ్స్ అయితే ఉంది. కరెక్ట్
- 13:34ఆన్సర్ ఆప్షన్ ఏ శాట్రన్
- 13:37ఈ వలయాలు మంచు రాతి కణాలు మరియు దూలితో
- 13:41నిర్మితమై సూర్యకాంతిని పరావర్తనం
- 13:43చేస్తాయి సో మనకి ఈ ఆ రింగ్ అనేది దేనితో
- 13:46తయారై దేనితో నిర్మితమై ఉంటుంది అని కూడా
- 13:49అడగొచ్చు మంచు రాతి కణాలు అదేవిధంగా
- 13:52దూలితో నెక్స్ట్ ది కన్సిడర్ ద ఫాలోయింగ్
- 13:55స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇన్నర్
- 13:56ప్లానెట్ అంతర గ్రహాల గురించి సో మనకి
- 14:00స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇన్నర్ ప్లానెట్ కి
- 14:02సంబంధించి మొదటిది బుధుడు సూర్యునికి
- 14:05అత్యంత సమీపంలో ఉన్న గ్రహం అండ్ రెండవది
- 14:08బుధుడిపై కార్బన్ డైాక్సైడ్ తో నిండిన
- 14:10అతిదట్టమైన వాతావరణం ఉంది. ఈ రెండిటిలో
- 14:13ఏది కరెక్ట్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
- 14:16ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే మనకి
- 14:19కరెక్ట్ అండ్ రెండవది ఇన్కరెక్ట్ దీనికి
- 14:21గల రీజన్ కూడా చూద్దాం. బుధుడికి వాతావరణం
- 14:25దాదాపు లేదు సో నో అట్మాస్ఫియర్ కాబట్టి
- 14:28రెండవది మనకి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్
- 14:30అదేవిధంగా బుధుడు సూర్యునికి అతి సమీపంలో
- 14:33ఉన్న గ్రహం కాబట్టి ఫస్ట్ ది అయితే
- 14:35కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ ది మన సౌరవ
- 14:38వ్యవస్థలో అత్యంత పెద్ద గ్రహం లార్జెస్ట్
- 14:40ప్లానెట్ ఇన్ ఆ సోలార్ సిస్టం కరెక్ట్
- 14:43ఆన్సర్ ఆప్షన్ సి జుపిటర్
- 14:46ఇది మిగిలిన గ్రహాలన్నిటికంటే పరిమాణంలో
- 14:49చాలా పెద్దదిగా ఉండే వాయుగోళం గ్యాస్
- 14:51జాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ సూర్యునికి
- 14:54మరియు భూమికి మధ్య సుమారు దూరం ఎంత వాట్
- 14:58ఇస్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ బిట్వీన్
- 15:00ద సన్ అండ్ ఎర్త్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్
- 15:03డి 150 మిలియన్ కిలోమీటర్లు
- 15:06దీనినే ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అని కూడా
- 15:09పిలుస్తారు ఏయు నెక్స్ట్ ది కన్సిడర్ ద
- 15:12ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఉర్సా
- 15:14మేజర్ ఉర్సా మేజర్ గురించి ఫస్ట్
- 15:17స్టేట్మెంట్ చూద్దాం ఉర్సా మేజర్ అనేది ఒక
- 15:19నక్షత్ర మండలం దీనిని బిగ్ బేర్ అని కూడా
- 15:23పిలుస్తారు బిగ్ బేర్ అండ్ రెండవది
- 15:26సప్తర్షి అనేది ఉర్సా మేజర్ లో భాగంగా
- 15:28ఉన్న ఏడు నక్షత్రాల సమూహం సప్తర్షి అనేది
- 15:33ఉర్సా మేజర్ లో భాగంగా ఉన్న ఏడు నక్షత్రాల
- 15:36సమూహం ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అంటే సరైన
- 15:39సమాధానం ఆప్షన్ సి ఇచ్చిన రెండు కూడా మనకి
- 15:43కరెక్ట్ గా ఉన్నాయి ఉర్సా మేజర్ గురించి.
- 15:46ఆకాశంలో కొన్ని ఆకారాల్లో కనిపించే
- 15:49నక్షత్రాల సమూహాలను నక్షత్ర మండలాలు అని
- 15:52అయితే అంటారు. ఉర్సా మేజర్ అటువంటి ఒక
- 15:54నక్షత్ర మండలం కాగా అందులోని ఏడు
- 15:57నక్షత్రాల సమూహాన్ని మన దేశంలో సప్తర్షి
- 16:00మండలం అని పిలుస్తారు. సప్తర్షి అంటే ఏడు
- 16:05నెక్స్ట్ సప్త అంటే ఏడు కాబట్టి అలా ఈజీగా
- 16:07గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ది మన సౌర
- 16:09వ్యవస్థలోని ఏ రెండు గ్రహాలు తమ అక్షం
- 16:12చుట్టూ తూర్పు నుండి పడమర దిశలో
- 16:15తిరుగుతాయి. ఇంపార్టెంట్ సో ఇది
- 16:18చాలాసార్లు మనకి రిపీట్ అవుతున్న క్వశ్చన్
- 16:20అండి.
- 16:22కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వీనస్ అండ్
- 16:26యురేనస్ శుక్రుడు మరియు యురేనస్ సౌర
- 16:29వ్యవస్థలోని చాలా గ్రహాలు పడమర నుండి
- 16:31తూర్పుకు అపసవ్య దిశలో తిరిగితే శుక్రుడు
- 16:35మరియు యురేనస్ వీనస్ మరియు యురేనస్
- 16:37గ్రహాలు మాత్రం తూర్పు నుండి పడమరకు సవ్య
- 16:40దిశలో భ్రమణాక్షం కలిగి అయితే ఉంటుంది.
- 16:43నెక్స్ట్ ది వాట్ ఇస్ ద నాచురల్ శాటిలైట్
- 16:46ఆఫ్ ఎర్త్? భూమి యొక్క సహజ ఏకైక సహజ
- 16:49ఉపగ్రహం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మూన్.
- 16:53నెక్స్ట్ ది కన్సిడర్ ద ఫాలోయింగ్
- 16:55స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కామెంట్స్.
- 16:57తోక చుక్కల గురించి మొదటి స్టేట్మెంట్ తోక
- 16:59చుక్కలకు పొడవైన ప్రకాశవంతమైన తోక ఉంటుంది
- 17:02మరియు ఇది ఎల్లప్పుడూ సూర్యుని వైపే
- 17:05చూపిస్తుంది. రెండవది హేలీ తోక చుక్క
- 17:08ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కంటిస్తుంది.
- 17:11హేలీస్ కామెట్ అపియర్స్ వన్స్ ఇన్ ఎవ్రీ
- 17:1376 ఇయర్స్ ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అంటే
- 17:16సరైన సమాధానం ఆప్షన్ బి సెకండ్ ది మాత్రమే
- 17:20కరెక్ట్ అంత ఫస్ట్ ది ఇన్కరెక్ట్.
- 17:23తోక చుక్క తోక సౌరగాలు ప్రభావం వల్ల
- 17:26ఎల్లప్పుడూ సూర్యునికి దూరంగా అవే ఫ్రమ్ ద
- 17:29సన్ ఉంటుంది. సో దగ్గరగా అయితే ఉండదు మనకి
- 17:32ఇచ్చిన స్టేట్మెంట్ లో సూర్యునికి దగ్గరగా
- 17:34సూర్యుని వైపు ఉంటుందని ఇచ్చారు. సో అదైతే
- 17:36ఇన్కరెక్ట్ అండ్ అదే విధంగా హేలీ తోక
- 17:39చుక్క హేలీస్ కామెట్ అనేది సుమారు ప్రతి
- 17:4276 సంవత్సరాలకు ఒకసారి భూమికి సమీపంగా
- 17:45వచ్చి కనిపిస్తుంది కాబట్టి రెండవద అయితే
- 17:47కరెక్ట్ నెక్స్ట్ ది స్వయంగా వేడిని మరియు
- 17:50కాంతిని విడుదల చేసే ఖగోల వస్తువుని
- 17:52ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి
- 17:55స్టార్స్ నక్షత్రాలు అని అయితే అనడం
- 17:56జరుగుతుంది. ఉదాహరణకు సూర్యుడు ఒక
- 17:59నక్షత్రం గ్రహాలు మరియు ఉపగ్రహాలకు సొంత
- 18:02కాంతి అయితే ఉండదు. నెక్స్ట్ ది రాత్రివేళ
- 18:05ఆకాశంలో చంద్రుని తర్వాత అత్యంత
- 18:07ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువు.
- 18:10కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వీనస్ శుక్రుడు.
- 18:16అందుకే దీనిని వేకువ చుక్క మార్నింగ్
- 18:19స్టార్ అని దేన్ని పిలుస్తారు అనే
- 18:20క్వశ్చన్ అయితే మనకు వచ్చింది సంధ్యాతార
- 18:22ఈవినింగ్ స్టార్ అని దేనిని పిలుస్తారు
- 18:24మార్నింగ్ స్టార్స్ ఇవి కూడా మనకైతే
- 18:26వస్తున్నాయి నెక్స్ట్ ది మానసౌర
- 18:28వ్యవస్థలోని గ్రహాలలో పరిమాణంలో అంటే
- 18:31సైజులో భూమి ఎన్నో స్థానంలో ఉంది? కరెక్ట్
- 18:34ఆన్సర్ ఆప్షన్ సి ఫిఫ్త్ ప్లేస్ లో అయితే
- 18:36ఉంది ఐదవ స్థానంలో తర్వాతది
- 18:40అంతరిక్షంలో భూమికి అత్యంత సమీపంలో ఉన్న
- 18:43ఖగోల వస్తువు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
- 18:46మూన్
- 18:48అండ్ ఈ డిస్టెన్స్ కూడా నోట్ చేసుకోండి
- 18:50నెక్స్ట్ ది గ్రహాలు సూర్యుని చుట్టూ
- 18:52పరిభ్రమించే నిర్దిష్ట మార్గాన్ని
- 18:54ఏమంటారు?
- 18:56కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్బిట్
- 19:00నెక్స్ట్ ది ఏ గ్రహాన్ని వేకువ చుక్క లేదా
- 19:04సంధ్యాతార మార్నింగ్ స్టార్ ఆర్ ఈవెనింగ్
- 19:06స్టార్ అని అయితే పిలుస్తారు కరెక్ట్
- 19:08ఆన్సర్ ఆప్షన్ డి వీనస్
- 19:11నెక్స్ట్ క్వశ్చన్ మన సౌర వ్యవస్థలోని
- 19:14అత్యంత పెద్ద సహజ ఉపగ్రహం ఏది?
- 19:18కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గనిమేడ
- 19:22నెక్స్ట్ ది తన అక్షరం చుట్టూ ఒక ఆత్మ
- 19:24భ్రమణం పూర్తి చేయడానికి అత్యధిక సమయం
- 19:27తీసుకునే గ్రహం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
- 19:30వీనస్
- 19:33సో ఇదైతే మనకి శుక్రుడు తన అక్షం చుట్టూ
- 19:35ఒక ఆత్మ భ్రమణం పూర్తి చేయడానికి 243
- 19:39రోజులు అయితే తీసుకుంటుంది సౌర వ్యవస్థలో
- 19:42అన్ని గ్రహాల కంటే దీని ఆత్మ భ్రమణం సమయమే
- 19:45చాలా ఎక్కువగా ఉంటుంది
- 19:47నెక్స్ట్ ది భూమిని ఆవరించి ఉన్న వాయువుల
- 19:50పొరను ఏమంటారు? వాట్ ఇస్ ద లేయర్ ఆఫ్
- 19:52గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్ కాల్డ్
- 19:55కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అట్మాస్ఫియర్
- 19:59ఇందులో ప్రధానంగా నైట్రోజన్ ఆక్సిజన్ వంటి
- 20:02జీవనాధార వాయువులు అయితే ఉంటాయి. నెక్స్ట్
- 20:05ది ఉపరితలంపై గ్రేట్ రెడ్ స్పాట్ పెద్ద
- 20:08ఎర్రటి మచ్చు కలిగిన గ్రహం ఏది? విచ్
- 20:11ప్లానెట్ ఈస్ నోన్ ఫర్ హవింగ్ ఏ
- 20:12ప్రామినెంట్ గ్రేట్ రెడ్ స్పాట్ ఆన్ ఇట్స్
- 20:14సర్ఫేస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జుపిటర్
- 20:20సో గురుడు గ్రహంపై శతాబ్దాలుగా వీస్తున్న
- 20:23అతి పెద్ద తుఫాను వల్ల ఏర్పడిన భారీ
- 20:25ఎర్రటి మచ్చను గ్రేట్ రెడ్ స్పాట్న అయితే
- 20:28అంటారు నెక్స్ట్ ది అంగారక గ్రహానికి ఉన్న
- 20:31రెండు ఉపగ్రహాలు ఏవి ఈ క్వశ్చన్ కూడా చాలా
- 20:34సార్లు మనకి రిపీట్ అవుతూ వస్తుంది.
- 20:37వాట్ ఆర్ ద టూ సాటిలైట్స్ ఆఫ్ ద ప్లానెట్
- 20:40మార్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోబోస్
- 20:43మరియు డీమోస్
- 20:46నెక్స్ట్ ది మన సౌర వ్యవస్థ యొక్క సుమారు
- 20:48వయస్సు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 4.6 6
- 20:52బిలియన్ ఇయర్స్
- 20:54నెక్స్ట్ క్వశ్చన్ భూమి వాతావరణంలో
- 20:56అత్యధిక శాతంలో ఉన్న వాయువు కరెక్ట్
- 20:59ఆన్సర్ ఆప్షన్ సి నైట్రోజన్
- 21:02సో 78% అయితే ఉంటుంది దీని తర్వాత
- 21:05ఆక్సిజన్ అనేది 21% ఉంటుంది ఈ రెండు కూడా
- 21:09మనల్ని అడిగారు మొన్న జరిగిన ఫిబ్రవరిలో
- 21:11జరిగిన జనరల్ స్టడీస్ పేపర్ లో అయితే
- 21:13వచ్చింది ఈ క్వశ్చన్ తర్వాతది మన సౌర
- 21:16వ్యవస్థలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత
- 21:18నమోదయిన అత్యంత శీతల గ్రహం కోల్డెస్ట్
- 21:21ప్లానెట్
- 21:22సో ఇక్కడ మీరు చూసినట్లయితే విచ్ ప్లానెట్
- 21:25ఇస్ నోన్ యస్ ద కోల్డెస్ట్ ప్లానెట్ ఇన్
- 21:27అవర్ సోలార్ సిస్టం విత్ ద లోయెస్ట్
- 21:29రికార్డెడ్ టెంపరేచర్ సో తక్కువ టెంపరేచర్
- 21:33తక్కువ ఉష్ణోగ్రత నమోదు అయిన అత్యంత శీతల
- 21:36గ్రహం కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ
- 21:39యురేనస్ సో ఇందుట్లో కొంచెం కన్ఫ్యూస్
- 21:41అయితే ఉంటది ఎందుకు అంటే మనకి
- 21:43చూసినట్లయితే యురేనస్ వాతావరణంలో అంతర్గత
- 21:46ఉష్ణశక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది
- 21:49అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు చేసిన అత్యంత
- 21:52శీతల గ్రహంగా పరిగణించబడుతుంది.
- 21:55నెక్స్ట్ ది ఉల్కాపిండం భూమి వాతావరణంలోకి
- 21:58ప్రవేశించి ఘర్షణ వల్ల మండిపోతూ ఆకాశంలో
- 22:01ప్రకాశవంతమైన కాంతి గీతను ఏర్పరచడాన్ని
- 22:04ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ షూటింగ్
- 22:08స్టార్ లేదా ఉల్క అని అయితే పిలుస్తారు
- 22:10మీటర్. నెక్స్ట్ ది చూద్దాం మన సౌర
- 22:13వ్యవస్థలో అత్యంత వేగంగా ఆత్మబ్రమణం
- 22:16చేస్తూ అత్యంత చిన్న పగలు లేదా రాత్రి
- 22:18షార్టెస్ట్ డే కలిగిన గ్రహం కరెక్ట్
- 22:21ఆన్సర్ ఆప్షన్ డి జుపిటర్ గురుడు తన
- 22:24అక్షరం చుట్టూ ఒకసారి తిరగడానికి కేవలం
- 22:279:55
- 22:29నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది. సౌర
- 22:32వ్యవస్థలో అత్యంత వేగంగా తిరిగే గ్రహం
- 22:34అయితే ఇదే. నెక్స్ట్ ది దట్టమైన వాతావరణం
- 22:38మరియు ద్రవ మిథేన్ సరస్సులు కలిగిన శని
- 22:41గ్రహం యొక్క అతి పెద్ద ఉపగ్రహం పేరు
- 22:44కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ టైటాన్
- 22:48నెక్స్ట్ ది
- 22:50తమ అక్షంపై దాదాపు 98 డిగ్రీల తీవ్రమైన
- 22:54వంపు కలిగి సూర్యుని చుట్టూ
- 22:56దుర్లుతున్నట్లుగా అంటే రోలింగ్ ప్లానెట్
- 22:58గా పరిభ్రమించే గ్రహం ఇది కూడా మనకి
- 23:01రిపీట్ అయిన క్వశ్చన్
- 23:04కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి
- 23:06యురేనస్
- 23:09నెక్స్ట్ ది సూర్యునిలో హైడ్రోజషన్ తర్వాత
- 23:12రెండవ అత్యధిక పరిమాణంలో ఉన్న మూలకం
- 23:15కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హీలియం
- 23:20సూర్యునిలో ప్రధానంగా హైడ్రోజన్ అనేది
- 23:22సుమారు 73% మరియు హీలియం అనేది సుమారు 70
- 23:2625% మూలకాలు అయితే ఉంటాయి. కేంద్రక
- 23:30సమిలీనం ప్రక్రియ ద్వారా హైడ్రోజన్
- 23:32నిరంతరం హీలియం గా మారుతుంది. నెక్స్ట్
- 23:35క్వశ్చన్ మన మిల్కీ వే ఆకాశగంగ గలాక్సీకి
- 23:39అత్యంత సమీపంలో ఉన్న ప్రధాన సర్పిలాకార
- 23:42గలాక్సీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
- 23:46యండ్రోమెడా గెలాక్సీ
- 23:48నెక్స్ట్ ది అంగారకుడు మరియు గురిడి మధ్య
- 23:51ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్టులో ఉన్న ఏకైక
- 23:54మరుగుజ్జు గ్రహం డ్వార్ఫ్ ప్లానెట్
- 23:56కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సిరీస్
- 24:02భూమిపై అలు పోటు మరియు పాటు టువంటి టైప్స్
- 24:05ఏర్పడడానికి ప్రధాన కారణం ఆన్సర్
- 24:07తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో
- 24:09కామెంట్ చేయండి అండ్ ఫర్దర్ గా ఏమైనా
- 24:11టాపిక్ కావాలి అనుకున్నట్లయితే అది కూడా
- 24:13కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్
About this transcript
This page contains the full transcript of APPSC Geography Classes: The Earth in our Solar System Top 50 Imp MCQs in Telugu| TSPSC| SSC | RRB by Mathestics by BhagyaLakshmi , generated from the public captions YouTube serves with the video. The transcript has 2,852 words across 540 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.