YouTube2Text

మనం మెల్లగా మరచిపోయిన మన అసలైన వంటకాలు | మనం మెల్లగా మరచిపోయిన మన అసలైన వంటకాలు |Ancient Indian Food — Transcript

by FN-20 TELUGU · 1,361 words · 281 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00ఈరోజు మనం ప్రతిరోజు ఉదయాన్ని తాగే వేడి
  2. 0:02వేడి టీ మన కూరల్లో వేసే ఆలుగడ్డలు
  3. 0:06టమోటాలు కారంగా ఉండే మిరపకాయలు ఇవన్నీ
  4. 0:09లేకుండా మన భారతీయుల ఆహారాన్ని ఊహించగలమా
  5. 0:13అసలు ఊహించలేం కానీ నిజం ఏమిటంటే ఇవన్నీ
  6. 0:16భారతదేశానికి చెందినవి కావు. టీ అనేది
  7. 0:19బ్రిటిష్ వాళ్ళతో కలిసి మన దేశానికి
  8. 0:21వచ్చింది. ఆలుగడ్డలు టమోటాలు మిరపకాయలు
  9. 0:24అన్నీ 16వ శతాబ్దంలో కొలంబస్ అమెరికాను
  10. 0:27కనుగొన్న తర్వాత సౌత్ అమెరికా నుంచి
  11. 0:30పోర్చుగీస్ వారి ద్వారా ఇండియాకి వచ్చాయి.
  12. 0:33మరి దీనికంటే ముందు అంటే వేల సంవత్సరాల
  13. 0:36పాటు మన భారతదేశంలో ప్రజలు ఏం తినేవారు?
  14. 0:39మన అసలైన భారతీయ ఆహారం ఏమిటి? ఈరోజు
  15. 0:43గ్లోబల్ న్యూట్రిషన్ సైన్స్ ఏమని
  16. 0:45చెబుతోందంటే ప్రాచీన కాలంలో భారతీయులు
  17. 0:48తిన్న ఆహారమే ప్రపంచంలోనే అత్యంత
  18. 0:51న్యూట్రిషియస్ అత్యంత హెల్దీ మరియు
  19. 0:54సైంటిఫిక్ డైట్ కానీ కాలక్రమేణ మనం ఆ
  20. 0:57అసలైన ఆహారాన్ని పూర్తిగా మర్చిపోయాం. మరి
  21. 1:01ఆ రియల్ ఇండియన్ సూపర్ ఫుడ్స్ ఏమిటి?
  22. 1:03వాటిని వదిలేయడం వల్ల మనం కోల్పోయిన
  23. 1:06ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఈరోజు మనం 5000
  24. 1:09సంవత్సరాలు వెనక్కి వెళ్లి సింధులోయ
  25. 1:12నాగరికత నుండి బ్రిటిష్ కాలం వరకు మన
  26. 1:14పూర్వీకులు తిన్న అద్భుతమైన ఆహారాల
  27. 1:17గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం.
  28. 1:20సుమారు 4600 సంవత్సరాల క్రితం అంటే 2600
  29. 1:25బీస లో మోహెంజదారో మరియు హరప్ప అనే
  30. 1:28నగరాలతో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంతో
  31. 1:31అడ్వాన్స్డ్ గా వర్దిలింది. ఈ నాగరికతలో
  32. 1:34ఆహార వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్
  33. 1:37చేయబడిందో చూసి నేటి ఆధునిక
  34. 1:39న్యూట్రిషనిస్టులు కూడా
  35. 1:40ఆశ్చర్యపోతున్నారు. పురావస్తు
  36. 1:42శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో తేలిన
  37. 1:44నిజం ఏమిటంటే అక్కడ ప్రజలు గోధుమలు
  38. 1:47బార్లీతో పాటు అత్యధికంగా నువ్వులు
  39. 1:50తినేవారు. నువ్వులు ఎంత ఇంపార్టెంట్ అంటే
  40. 1:52ఆనాటి స్టోరేజ్ రూమ్ లు వంటగదులు మరియు
  41. 1:56దేవాలయాల వద్ద కూడా నువ్వుల గింజలు
  42. 1:58లభించాయి. ఫ్రెండ్స్ మీకోసం ఇలాంటి ఎన్నో
  43. 2:01ఇంట్రెస్టింగ్ విషయాలను ఎంతో రీసెర్చ్
  44. 2:03చేసి ఇన్ని ఎఫర్ట్స్ తో మీ ముందుకు
  45. 2:05తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని
  46. 2:07వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్
  47. 2:09అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇంకా
  48. 2:12టాపిక్ కి వస్తే 100 గ్రాముల నువ్వుల్లో
  49. 2:14ఒక లీటర్ పాలలో ఉండేంత కాల్షియం ఉంటుంది.
  50. 2:17దాంతో పాటు ఐరన్, మెగ్నీషియం, హెల్తీ
  51. 2:20ఫ్యాట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి
  52. 2:22కాకుండా ఇండస్ వ్యాలీ ప్రజలు ఆవాలు,
  53. 2:24పెసలు, కందిపప్పు మరియు ఖర్జూరాలను తమ
  54. 2:28రోజువారి ఆహారంలో భాగం చేసుకున్నారు. వారు
  55. 2:31నాన్ వెజ్ కూడా తిన్నప్పటికీ వారి
  56. 2:33ప్రాథమిక ఆహారం ప్లాంట్ బేస్డ్ గా ఉండేది.
  57. 2:36ఈరోజు మోడర్న్ సైన్స్ చెబుతున్న పర్ఫెక్ట్
  58. 2:38న్యూట్రిషన్ బ్యాలెన్స్ ని వారు వేల
  59. 2:40సంవత్సరాల క్రితమే పాటించారు. వైదిక
  60. 2:42కాలానికి వచ్చేసరికి ఆహారం కేవలం ఆకలి
  61. 2:45తీర్చుకోవడానికి మాత్రమే కాదు శరీరాన్ని
  62. 2:48ఆరోగ్యంగా ఉంచే ఒక నివారణ సాధనంగా
  63. 2:51మారింది. ఋగ్వేదంలో సోమ అనే ప్రత్యేకమైన
  64. 2:54హెర్బల్ డ్రింక్ గురించి ప్రస్తావన ఉంది.
  65. 2:56అలాగే అధర్వ వేదంలో 200 కంటే ఎక్కువ రకాల
  66. 2:59మొక్కలు గింజల ఉపయోగాల గురించి
  67. 3:02వివరించారు. ఇదే కాలంలో పసుపు వాడకం
  68. 3:04అధికారకంగా నమోదయింది. సుమారు 4వేల
  69. 3:07సంవత్సరాల నాటి వైదిక గ్రంథాల్లో పసుపు
  70. 3:09యొక్క యాంటీ బ్యాక్టీరియల్ గుణాల గురించి
  71. 3:12రాశారు. ఈరోజు వెస్టర్న్ వరల్డ్ పసుపులో
  72. 3:14ఉండే కర్క్యుమిన్ గురించి గొప్పగా
  73. 3:16రీసెర్చ్ చేస్తుంది. కానీ మన పూర్వీకులు
  74. 3:18ఎలాంటి ల్యాబ్లు లేకుండానే దాని
  75. 3:21ప్రయోజనాలను కనుగొన్నారు. వైదిక కాలంలో
  76. 3:23అత్యంత ప్రాచూర్యం పొందిన మరొక ఆహారం
  77. 3:26సత్తు వేయించిన శెనగలను పొడిచేసి తయారు
  78. 3:29చేసిన ఈ పిండిని ఆనాటి సైనికులు రైతులు
  79. 3:33ప్రయాణికులు నిత్యం వాడేవారు. దీనిని నాటి
  80. 3:35భారతదేశపు ప్రోటీన్ పౌడర్ అని చెప్పవచ్చు.
  81. 3:38సత్తులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, హై
  82. 3:41ప్రోటీన్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
  83. 3:44ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే
  84. 3:46కాకుండా చాలా సమయం వరకు ఆకలి వేయకుండా
  85. 3:49చూస్తుంది. నేటికీ ఉత్తర భారతదేశంలో సత్తు
  86. 3:52వాడకంలో ఉంది. కానీ దురదృష్టవశాతు దీనిని
  87. 3:55పేదవారి ఆహారంగా ముద్ర వేసి చాలా మంది
  88. 3:58పక్కన పెట్టేశారు. క్రీస్తుపూర్వం 600
  89. 4:01ప్రాంతంలో ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలవబడే
  90. 4:04చరకుడు చరక సంహిత అనే గొప్ప గ్రంథాన్ని
  91. 4:07రాశారు. ఇందులో 340 కంటే ఎక్కువ రకాల
  92. 4:10మొక్కలు 200 రకాల ఆహార పదార్థాల
  93. 4:13న్యూట్రిషనల్ విలువలను వివరించారు. చరకుడు
  94. 4:16ఒక ప్రాథమిక సూత్రాన్ని చెప్పారు. ఆహారమే
  95. 4:19సమస్త ఆరోగ్యానికి మరియు రోగాలకు మూలం
  96. 4:22అనగా సరైన ఆహారం తింటే రోగాలు రావు. ఒకవేళ
  97. 4:26రోగం వచ్చినా సరైన ఆహారంతోనే దానిని నయం
  98. 4:29చేయవచ్చు. నేడు గట్ హెల్త్ జీర్ణ వ్యవస్థ
  99. 4:32ఆరోగ్యం గురించి సైన్స్ ఎంతగా చెబుతోందో
  100. 4:35చరకుడు 2500 సంవత్సరాల క్రితమే దాని
  101. 4:38ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ఆయుర్వేద
  102. 4:41యుగంలో విస్తృతంగా ఉపయోగించబడిన మరొక
  103. 4:43అద్భుత మూలిక అశ్వగంధ. నేడు
  104. 4:45ప్రపంచవ్యాప్తంగా దీనిని అడాప్టోజెన్ అని
  105. 4:48పిలుస్తూ అత్యంత ఖరీదైన సప్లిమెంట్ గా
  106. 4:50విక్రయిస్తున్నారు. అశ్వగంధ మానసిక
  107. 4:53ఒత్తిడిని తగ్గిస్తుందని రోగ నిరోధక
  108. 4:55శక్తిని పెంచుతుందని మరియు నిద్రలేమిని
  109. 4:58నివారిస్తుందని చరక సంహితలో వేల ఏళ్ల
  110. 5:00క్రితమే స్పష్టంగా రాశారు. అలాగే కరక్కాయ,
  111. 5:03తానికాయ, ఉసిరికాయల కలయకతో తయారయ్యే
  112. 5:06త్రిఫల జీర్ణక్రియను మెరుగుపరచడంలో
  113. 5:09శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో
  114. 5:11అద్భుతంగా పనిచేస్తుంది. ఆధునిక రీసెర్చ్
  115. 5:14కూడా త్రిఫలలో అత్యధిక యాంటీ ఆక్సిడెంట్లు
  116. 5:17ఉన్నాయని అంగీకరించింది. అలానే ఈరోజు మన
  117. 5:20దేశంలో ప్రధానంగా వరియన్నం గోధుమపిండి
  118. 5:22వాడకం ఎక్కువైంది. కానీ 500 సంవత్సరాల
  119. 5:25క్రితం వరకు మన భారతదేశంలో ప్రాంతాల
  120. 5:28వారిగా రకరకాల చిరుధాన్యాలు మాత్రమే
  121. 5:31ప్రధాన ఆహారంగా ఉండేవి. రాగులు
  122. 5:34దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటక మరియు
  123. 5:36తెలుగు రాష్ట్రాల్లో రాగులు ప్రధాన ఆహారం.
  124. 5:39100 గ్రాముల రాగుల్లో 344మిగ్రమల
  125. 5:43కాయల్షియం ఉంటుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ
  126. 5:45మరియు తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి
  127. 5:47ఉండి డయాబెటిస్ ఉన్నవారికి అత్యుత్తమ
  128. 5:49ఆహారం జొన్నలు డక్కన్ పీఠభూమి ప్రాంతంలో
  129. 5:52జొన్నలు ప్రధాన ధాన్యం వీటిలో ప్రోటీన్,
  130. 5:55ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. జొన్న
  131. 5:58పంటకి చాలా తక్కువ నీరు అవసరం కాబట్టి ఇవి
  132. 6:01పర్యావరణానికి కూడా చాలా మంచివి. సజ్జలు
  133. 6:04రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాలలో సజ్జలను
  134. 6:07విస్తృతంగా తినేవారు. వీటిలో ఐరన్ మరియు
  135. 6:10జింక్ అధికంగా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య
  136. 6:12సంస్థ whoహె్ఓ కూడా సజ్జలను న్యూట్రియంట్
  137. 6:15డెన్స్ క్రాప్ గా గుర్తించింది. బక్వీడ్
  138. 6:18పర్వత ప్రాంతాలలో లభించే కుట్టు ధాన్యం
  139. 6:21శరీరానికి కావలసిన అన్ని అమినో యసిడ్లను
  140. 6:23అందిస్తుంది. అలానే మధ్య యుగంలో మన భారతీయ
  141. 6:26సుగంధ ద్రవ్యాలకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి
  142. 6:29డిమాండ్ ఉండేదంటే యూరప్ రాజులు మన
  143. 6:31నల్లమిరియాలు, యాలకులు, లవంగాలను బంగారంతో
  144. 6:35తూచి కొనుగోలు చేసేవారు. చివరికి
  145. 6:37వాస్కోడగామా ఇండియాకి సముద్ర మార్గం
  146. 6:40కనుగొన్న కొలంబస్ అమెరికా చేరుకున్న దాని
  147. 6:43వెనుక ఉన్న అసలు కారణం మన భారతీయ మసాలాల
  148. 6:46వేటనే అయితే ఈ సుగంధ ద్రవ్యాలు కేవలం వంటల
  149. 6:49రుచి కోసం మాత్రమే కాదు వీటి వెనుక
  150. 6:52అద్భుతమైన హెల్త్ సైన్స్ దాగి ఉంది.
  151. 6:54ఉదాహరణకు భోజనం తర్వాత యాలకులు నవలడం వల్ల
  152. 6:57జీర్ణ రసాలు వేగంగా ఉత్పత్తి అవుతాయి.
  153. 7:00లవంగాలలో ఉండే యుజెనాల్ అనే సజా అనస్థటిక్
  154. 7:03పంటి నొప్పిని తక్షణమే తగ్గిస్తుంది.
  155. 7:06అలాగే మిరియాలలో ఉండే పైపరీస్ శరీరంలో
  156. 7:09పోషకాల శోషణను పెంచుతుంది. ఎంతలా అంటే
  157. 7:12పసుపును మిరియాల పొడితో కలిసి
  158. 7:13తీసుకున్నప్పుడు పసుపులోని కర్క్యుమిన్
  159. 7:16గ్రహణ శక్తి ఏకంగా 2000 పెరుగుతుంది. ఇక
  160. 7:191526 లో బాబర్ రాకతో ప్రారంభమైన మొగల్
  161. 7:23యుగంలో రాయల్ కిచెన్ల శైలి పూర్తిగా
  162. 7:25మారిపోగా వారు సెంట్రల్ ఆసియా నుండి బాదం,
  163. 7:28పిస్తా, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ను
  164. 7:31మన దేశానికి పరిచయం చేశారు. ఆ రోజుల్లో
  165. 7:34రాయల్ వైద్యులైన హకీంలు మెదడు
  166. 7:36చురుకుదనానికి నరాల బలహీనత నివారణకు
  167. 7:39బాదంను ఔషధంగా సూచించేవారు. నేటి మోడర్న్
  168. 7:42సైన్స్ కూడా బాదంలో ఉండే విటమిన్ ఈ హెల్తీ
  169. 7:45ఫ్యాట్స్ బ్రెయిన్ ఫంక్షన్ను
  170. 7:46మెరుగుపరుస్తాయని ధ్రువీకరించింది.
  171. 7:48అంతేకాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచి
  172. 7:51డిప్రెషన్ తగ్గించే కుంకుమ పువ్వు గులాబీ
  173. 7:54నీరు వాడకం కూడా వీరి కాలంలోనే పెరిగింది.
  174. 7:56కానీ ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలన మన
  175. 7:59సాంప్రదాయ ఆహార వ్యవస్థపై తీవ్ర దెబ్బ
  176. 8:02కొట్టింది. వారు మన దేశంలోని అత్యుత్తమ
  177. 8:04బియ్యం, ధాన్యాల రకాలను విదేశాలకు ఎగుమతి
  178. 8:08చేసి పోషకాలు లేని ఎక్కువ దిగుబడి ఇచ్చే
  179. 8:10రకాలను ప్రోత్సహించారు. బ్రిటిష్ వారు
  180. 8:12తెచ్చిన అతిపెద్ద మార్పు రిఫైన్డ్ షుగర్
  181. 8:15తెల్ల చక్కర మరియు మైదా అంతకుముందు
  182. 8:17భారతీయులు తీపి కోసం ఐరన్ కాల్షియం
  183. 8:20పొటాషియం పుష్కలంగా ఉండే బెల్లం తేనె
  184. 8:23మాత్రమే వాడేవారు. కానీ పోషకాలు లేని
  185. 8:26తెల్ల చెక్కెర ఫైబర్ లేని మైదాలు మన జీర్ణ
  186. 8:29వ్యవస్థను దెబ్బతీసాయి. బ్రిటిష్ వారు
  187. 8:31భారతదేశంలో టీ సాగును ప్రారంభించి ప్రజలకు
  188. 8:34అలవాటు చేసినప్పుడు మన భారతీయులు ఆ సాధారణ
  189. 8:37టీకి తమ ప్రాచీన ఆయుర్వేద పరిజ్ఞానాన్ని
  190. 8:40జోడించి మసాలా చాయగా మార్చేశారు.
  191. 8:42తేయ్యాకులు ఒత్తిడిని తగ్గించే తులసి,
  192. 8:44వాపులను నివారించే అల్లం, జీర్ణక్రియకు
  193. 8:47దోహద పడే యాలకులు దాల్చిన చెక్క కలిపి
  194. 8:50మరిగించి ఒక విదేశీ పానీయాన్ని కూడా
  195. 8:53శక్తివంతమైన హెల్త్ డ్రింక్ గా
  196. 8:54మార్చుకున్నారు. మన సాంప్రదాయ ఆహారం ఎంత
  197. 8:57గొప్పదో చెప్పడానికి నేటి అంతర్జాతీయ
  198. 9:00పరిశోధనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
  199. 9:022023 హార్వర్డ్ స్టడీ ప్రకారం మన
  200. 9:05సాంప్రదాయ భారతీయ ఆహారంలో ఉండే ఫైబర్
  201. 9:07యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ
  202. 9:10కాంపౌండ్స్, గుండె జబ్బులు, డయాబెటిస్
  203. 9:12మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా
  204. 9:14తగ్గిస్తాయి. అంతేకాకుండా 2021 నేచర్
  205. 9:18జనరల్ రీసెర్చ్ ప్రకారం వేల ఏళ్లుగా మన
  206. 9:20దేశంలో తినే రాగులు జొన్నలు సజ్జలు వంటి
  207. 9:23చిరుధాన్యాలు నేటి లైఫ్ స్టైల్ వ్యాధులతో
  208. 9:26పోరాడటానికి ప్రపంచంలోనే అత్యంత
  209. 9:28ప్రభావవంతమైన ఆహారాలని స్పష్టమవుతోంది.
  210. 9:31అలానే 1960వ దశకంలో భారతదేశంలో తీవ్రమైన
  211. 9:35ఆహార కొరత ఏర్పడింది. జనాభా వేగంగా
  212. 9:38పెరుగుతుండడంతో ప్రభుత్వం గ్రీన్
  213. 9:40రెవల్యూషన్ ద్వారా ఎక్కువ దిగుబడి ఇచ్చే
  214. 9:42గోధుమలు బియ్యం రకాల సాగును
  215. 9:44ప్రోత్సహించింది. ఇది నాటి కరువు నుండి
  216. 9:47దేశాన్ని కాపాడినప్పటికీ దీనివల్ల మన
  217. 9:49దేశంలో వేల సంవత్సరాలుగా సాగవుతున్న
  218. 9:52వేలాది నాటు విత్తనాల రకాలు చిరుధాన్యాలు
  219. 9:54మెల్లమెల్లగా కనుమరగైపోయాయి. ప్రతి
  220. 9:57ప్రాంతానికి ఉన్న ప్రత్యేక ధాన్యాల
  221. 9:59స్థానంలో కేవలం రెండు మూడు రకాల హై యీల్డ్
  222. 10:02పంటలు మాత్రమే మిగిలాయి. 1990లలో ఆర్థిక
  223. 10:05సంస్కరణలు పట్టణీకరణ వేగవంతమయ్యాక ప్రజలు
  224. 10:09గ్రామాల నుండి నగరాలకు తరలి వచ్చారు. నగర
  225. 10:12జీవితంలో రాగి రొట్టెలు చేసుకోవడం మట్టి
  226. 10:14పాత్రల్లో వంటలు చేయడం తగ్గింది. అదే
  227. 10:17సమయంలో ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ వేగంగా
  228. 10:19విస్తరించింది. చిప్స్, బిస్కెట్లు,
  229. 10:21ఇన్స్టంట్ నూడల్స్, కూల్ డ్రింక్స్
  230. 10:23మార్కెట్ ను ముంచెత్తాయి. ఇవి చౌకగా తయారు
  231. 10:26చేసుకోవడానికి వీలుగా ఉండటంతో ప్రజలు మన
  232. 10:29సాంప్రదాయ ఆహారాన్ని వదిలేసి వీటివైపు
  233. 10:31మొగ్గు చూపారు. మన సాంప్రదాయ ఆహార
  234. 10:34అలవాట్లను వదిలేయడం వల్ల మనం చెల్లించిన
  235. 10:36మూల్యం చాలా పెద్దది. ఈరోజు భారతదేశం
  236. 10:39ప్రపంచంలోనే డయాబెటిస్ రాజధానిగా
  237. 10:42మారుతోంది. చిన్న వయసులోనే గుండెపోటు,
  238. 10:44ఊబకాయం, గట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్
  239. 10:46సమస్యలు పెరిగిపోయాయి. పోషకాలు లేని
  240. 10:49ప్రాసెస్ ఫుడ్ తినడం పీచు పదార్థం తగ్గడం
  241. 10:52ఆర్టిఫిషియల్ షుగర్లు ఎక్కువ కావడం వల్ల
  242. 10:54మన జీర్ణ వ్యవస్థ దెబ్బతిని శరీరం రోగాల
  243. 10:57బారిన పడుతోంది. ఈరోజు ప్రపంచం మొత్తం
  244. 11:00మళ్ళీ పాతకాలపు ఆహారపు అలవాట్ల వైపు
  245. 11:02అడుగులు వేస్తోంది. జపాన్ జపాన్ దశాబ్దాల
  246. 11:05క్రితమే తమ సాంప్రదాయ ఆహారాన్ని
  247. 11:07పునరుద్ధరించింది. అందుకే ఈరోజు జపాన్
  248. 11:10ప్రజల సగటు ఆయుర్దాయం ప్రపంచంలోనే
  249. 11:13అత్యధికం. మెడిటేరియన్ డైట్ యూరోప్ లోని
  250. 11:15మెడిటేరియన్ డైట్ ను యునెస్కో ఇంటాంజిబుల్
  251. 11:18కల్చర్ హెరిటేజ్ గా గుర్తించింది.
  252. 11:20మిల్లెట్స్ ఇయర్ ఐక్యరాజి సమితి
  253. 11:22చిరుధాన్యాల ప్రాముఖ్యతను గుర్తించి
  254. 11:24అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా
  255. 11:26ప్రకటించింది. మనం మర్చిపోయిన ఆహారం కేవలం
  256. 11:29ఏదో ఒక తాత్కాలిక ట్రెండ్ కాదు అది 5000
  257. 11:32సంవత్సరాల అనుభవంతో సైంటిఫిక్ నాలెడ్జ్ తో
  258. 11:34రూపొందించబడిన మన జీవన విధానం. ఇండస్
  259. 11:37వ్యాలీ ప్రజలు తిన్న నువ్వులు వైదిక
  260. 11:39యోధులు వాడిన సత్తు కర్ణాటక రైతులు తిన్న
  261. 11:41రాగులు ఆయుర్వేదంలో చెప్పబడిన అశ్వగంధ
  262. 11:44ఉసిరి ఇవన్నీ మన సంస్కృతి మన వారసత్వం మనం
  263. 11:48బయటి ఆహార మోజులో పడి మన ఒరిజినల్ హెల్తీ
  264. 11:51లైఫ్ స్టైల్ ను పక్కన పెట్టేసాం. మన
  265. 11:53ప్రాచీన ఆహారాన్ని మళ్ళీ మన జీవితంలో భాగం
  266. 11:56చేసుకోవడానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం
  267. 11:58లేదు. కొన్ని చిన్న మార్పులు చేస్తే
  268. 12:01సరిపోతుంది. వారంలో కనీసం మూడు నుంచి
  269. 12:03నాలుగు రోజులు వరియన్నం స్థానంలో జొన్నలు
  270. 12:06రాగులు సజ్జలు వంటి చిరుధాన్యాలను
  271. 12:08చేర్చుకోవడం తెల్లచక్కర స్థానంలో
  272. 12:10నల్లబెల్లం లేదా తాటి బెల్లం వాడటం
  273. 12:13ప్రతిరోజు గుప్పెడు నువ్వులు లేదా
  274. 12:15వేయించిన శెనగల పొడి తీసుకోవడం మన ఇంట్లో
  275. 12:18లభించే ఉసిరి, మునగాకు, పసుపు, మిరియాలను
  276. 12:21క్రమం తప్పకుండా ఉపయోగించడం. వీడియో ఎలా
  277. 12:24అనిపించింది కింద కామెంట్ చేయండి. మీ
  278. 12:26ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి
  279. 12:27వీడియోని షేర్ చేయండి. ఇలాంటి
  280. 12:29ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను
  281. 12:31సబ్స్క్రైబ్ చేసుకోండి.

About this transcript

This page contains the full transcript of మనం మెల్లగా మరచిపోయిన మన అసలైన వంటకాలు | మనం మెల్లగా మరచిపోయిన మన అసలైన వంటకాలు |Ancient Indian Food by FN-20 TELUGU, generated from the public captions YouTube serves with the video. The transcript has 1,361 words across 281 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to translate the transcript into 100+ languages.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, translation to 100+ languages, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.