YouTube2Text

AI తో Meesho Affiliate Marketing చేసుకోవచ్చు 🚀 | Complete AI Review Video Workflow Telugu 2026 — Transcript

by Balu Creator (తెలుగు) · 2,300 words · 406 segments · language en · Watch on YouTube

Full transcript

  1. 0:00ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు హ్యాండ్ వర్క్
  2. 0:01జోలే అనుకోండి చాలా మిస్ అవుతారు అన్నమాట
  3. 0:04ఇది మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో అనుకో
  4. 0:06చెప్పొచ్చు. సో ఎవరైనా వాళ్ళ కాల మీద
  5. 0:08వాళ్ళు నిలబడాలి నేను కూడా ఇండియా దగ్గరనే
  6. 0:10ఉండి కొంత ప్ాసివ్ ఇన్కమ్ ని జనరేట్
  7. 0:12చేసుకోవాలి అని మైండ్సెట్ ఉన్నవారు
  8. 0:14ఎవ్వరున్నా సరే వాళ్ళకి ఈ వీడియో చాలా
  9. 0:16ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో మీ
  10. 0:18అందరి కోసమే నేను ఈ వీడియో అయితే కొంచెం
  11. 0:19రీసర్చ్ చేసి మీకు తీసుకురావడం అయతే
  12. 0:21జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
  13. 0:23కొంచెం నాకు సపోర్ట్ చేయండి లైక్ చేసి
  14. 0:25సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ బటన్
  15. 0:27ఉంటుంది హైప్ చేసేసుకోండి. అయితే మనము
  16. 0:29మీసో ని యూస్ చేసుకోండి మీరు ఫేస్ తో
  17. 0:32చేసుకోవచ్చు అలాగే సేమ్ ప్రాసెస్ మీరు ఏని
  18. 0:34యూస్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట
  19. 0:36సో టూ ఆప్షన్స్ లో మీకు చూపిస్తాను
  20. 0:38అన్నమాట ఓకే సో మీ మొత్తం కూడా నేను నా
  21. 0:41మొబైల్ లో అయితే చూపిస్తాను మీరు కూడా మీ
  22. 0:44మొబైల్ తోనే చేసుకోవచ్చు అన్నమాట మీరు
  23. 0:46సపరేట్ గా లాప్టాప్ అవన్నీ అవసరం లేదు
  24. 0:48అవన్నీ కూడా మొబైల్ తో చేసుకోవచ్చు
  25. 0:50అన్నమాట ఇప్పుడు మనకు రీసెంట్ గా
  26. 0:51చూసినట్లయితే మనకు ఆన్లైన్ లో మనం ఏఇ లో
  27. 0:55చూసినా ఎక్కడ చూసినా ఇవి చాలా ట్రెండ్
  28. 0:57అయితే అయిపోతున్నాయి ఒకసారి వీడియో ప్లే
  29. 0:59చేస్తాను ఒకసారి ఈ వీడియో అయితే చూడండి.
  30. 1:01హాయ్ ఫ్రెండ్స్ ఈ కుర్తా లుక్ చూడండి.
  31. 1:04చాలా క్లాసీగా ప్రీమియం గా ఉంది కదా సైడ్
  32. 1:07నుంచి కూడా ఫిట్ చాలా నీట్ గా ఉంది.
  33. 1:10క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
  34. 1:12ఓవరాల్ గా లుక్ ఫిట్ క్వాలిటీ అన్నీ
  35. 1:16బాగున్నాయి. ఈ కుర్త నాకైతే బాగా
  36. 1:18నచ్చింది. సో చూశరు కదా ఈ వీడియో వచ్చేసి
  37. 1:21నేను మొత్తం కూడా ఏఐ తోన అయితే చేశాను. సో
  38. 1:24ఇలా మీరు ప్రొడక్ట్స్ రివ్యూస్ అనేది
  39. 1:25చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ మీ ఫేస్
  40. 1:27తోనిక చేసుకోవచ్చు. చాలా మంది అయితే ఫేస్
  41. 1:30తో చేయడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా
  42. 1:32ఏఐ యూస్ చేసి అనేది చేసుకోవచ్చు అన్నమాట.
  43. 1:34ఓకే సో ఇప్పుడు మొత్తం కూడా స్టెప్ బై
  44. 1:36స్టెప్ మొత్తం కూడా ప్రాసెస్ చెప్తాను. సో
  45. 1:38అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారు అనుకోండి
  46. 1:40మీరు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫస్ట్
  47. 1:43ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇక్కడ మొబైల్
  48. 1:45స్క్రీన్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను
  49. 1:46చూడండి. సో అక్కడ మీరు చూస్తూ అనేది
  50. 1:49చేసేసుకోండి అన్నమాట. ఓకే ఇక్కడ ఫస్ట్
  51. 1:51నేను నా చార్జ్ జిపిట ఓపెన్ చేసేసాను
  52. 1:53చార్జ్ జిపిట ఓపెన్ చేసేసి సో సింపుల్ గా
  53. 1:56ఒక ప్రాంట్ అనేది నేను ఇక్కడ టైప్ అనేది
  54. 1:58చేసేస్తున్నాను సో మీరు కూడా సేమ్ ఇలాగేనే
  55. 2:00టైప్ చేయొచ్చు అన్నమాట నేను ప్రొడక్ట్స్
  56. 2:04రివ్యూ అనేది చేసేస్తున్నాను. సో నాకొక
  57. 2:07ఏజెంట్ లాగా లేదంటే మనక ఏదైనా ఒక పర్సన్
  58. 2:10ఎందుకంటే మనం చేయట్లేదు కదా సో మనక ఒక
  59. 2:13పర్సన్ కావాలి కదా దానికోసం ఇంకా నేను
  60. 2:15ప్రొడక్ట్స్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా
  61. 2:17సో నాకొక ఇక్కడ ఎవరు అవతార్ ఓకే అవతార్ని
  62. 2:21మన ఏ అవతార్ని యూస్ చేసి మనం చేస్తున్నామ
  63. 2:23అన్నమాట ఓకే నాకు ఇక్కడ ఒక అవతార్ కావాలి
  64. 2:26అనేసి నేను ఇక్కడ సర్చ్ అనేది
  65. 2:29చేస్తున్నాను ఓకే ఇక్కడ ఎంటర్ అనేది
  66. 2:32చేస్తున్నాను ఒక ఏజ్ కూడా మనము యాడ్
  67. 2:34చేస్తే బెటర్ 21 ఇయర్స్ అనేది
  68. 2:36ఇస్తున్నాను. సో ఇక్కడ నేను మేల్ ఫీమేల్
  69. 2:38అనేది మెన్షన్ చేయలే మీరు మెన్షన్ చేయండి
  70. 2:41అలా చేస్తే కరెక్ట్ గా వచ్చేస్తుంది మేల్
  71. 2:43ఆ ఫీమేల్ అనేసి సో నేను ఇక్కడ
  72. 2:44చూసినట్లయితే మెయిల్ నాకు ఇక్కడ
  73. 2:46వచ్చేసిందన్నమాట సో నాకు ఇప్పుడు ఈ అవతార్
  74. 2:50ని యూస్ చేసి నేను క్రియేట్ అనేది
  75. 2:52చేస్తాను ఓకే ఫస్ట్ దీన్ని డౌన్లోడ్ అనేది
  76. 2:54చేసేసుకుందాం. డౌన్లోడ్ చేసేసుకున్న
  77. 2:55తర్వాత ఇక్కడ చూడండి మీకు నేను మీ షో
  78. 2:57అనేది ఓపెన్ చేశను. సో ఇప్పుడు ఇక్కడ
  79. 2:59చూసినట్లయితే ఏదనా ఒక డ్రెస్ లేదంటే
  80. 3:02ప్రొడక్ట్ ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు
  81. 3:04ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కుర్తీస్ అనేది
  82. 3:05చూసుకుంటున్నాను. సో కుర్త ఇక్కడ నాకు ఒక
  83. 3:08సెట్ అనేది తీసుకుంటాను ఇక్కడ వైట్ సెట్
  84. 3:10ఇక్కడ చూడండి వైట్ ఉంది కదా సో నేను
  85. 3:12దీన్నయతే తీసుకుంటున్నాను. సో దీన్ని ఏం
  86. 3:13చేయాలంటే మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ అనేది
  87. 3:16తీయాలి. ఓకే సో మనం దీంట్లో మెయిన్ మెయిన్
  88. 3:20ఏందంటే ఏవి సెలెక్ట్ చేయాలి ఏవి సెలెక్ట్
  89. 3:22చేయాలి అనేది మీకు చెప్తాను ఓకే ఫస్ట్
  90. 3:24వచ్చేసి దీన్ని స్క్రీన్ షాట్ అనేది
  91. 3:26తీసేసుకుంటున్నాను ఒక వన్ టూ ఇమేజెస్
  92. 3:28తీసుకున్నా సరే బ్యాక్ సైడ్ నుంచి కూడా
  93. 3:30నేను ఇక్కడ ఒకటి స్క్రీన్ షాట్ అనేది
  94. 3:32తీసుకుంటాను.
  95. 3:33ఓకే ఈ రెండు కూడా నేను స్క్రీన్ షాట్
  96. 3:35అనేది తీసేసుకుంటున్నాను. సో ఈ స్క్రీన్
  97. 3:38షాట్స్ అలాగే మనం ఇంతకుముందు క్రియేట్
  98. 3:40చేశం అవతారం ఉంది కదా ఆ అవతారం ఈ
  99. 3:42దీంట్లోతోనే మనం ఇప్పుడు వీడియో అయితే
  100. 3:44చేసేస్తున్నామ అన్నమాట రైట్ ఇప్పుడు మనం
  101. 3:46చార్జిట్ లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు
  102. 3:49మనం ఏదైతే డౌన్లోడ్ చేశమో ఆ డౌన్లోడ్
  103. 3:51చేసిన స్క్రీన్ షాట్ రెండు అలాగే ఇక్కడ
  104. 3:54మనం అవతార్ పర్సన్ ని తీస్తాం. మీరు
  105. 3:56స్క్రీన్ షాట్ లో ఒకవేళత్రీ ఫోర్
  106. 3:58తీసుకున్నా సరే నో ప్రాబ్లం మీకుొక
  107. 4:00ప్రాంట్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్ లో
  108. 4:02మెన్షన్ చేస్తాను ఆ ప్రాంట్ యూస్
  109. 4:03చేసుకోండి. ఈ ప్రాంట్ లో అసలు ఏముంటదింటే
  110. 4:06ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అలాగే సెకండ్ ఇమేజెస్
  111. 4:08అనేవి ప్రాడక్ట్ వి ఓకే నెక్స్ట్ థర్డ్
  112. 4:11అనేది మన క్యారెక్టర్ అన్నమాట ఓకే ఒకవేళ
  113. 4:14మీరు మీరు రిఫరెన్స్ ప్రాడక్ట్ విటూ త్రీ
  114. 4:17ఇమేజెస్ ఇచ్చారనుకోండి ఫస్ట్ సెకండ్
  115. 4:19కాకుండా ఫస్ట్ సెకండ్ అండ్ త్రీ థర్డ్
  116. 4:21అనేసి ఇచ్చేసేయండి ఓకే నెక్స్ట్ ఇక్కడ
  117. 4:23థర్డ్ ఫోర్త్ కాడ థర్డ్ కాడ ఫోర్త్
  118. 4:26ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే ఎంటర్
  119. 4:28చేసేసినామా అండ్ నెక్స్ట్ ఇక్కడ మనక
  120. 4:30ఒకఫోర్ ఇమేజెస్ కలిపి ఒకలాగా ఒక ఇమేజ్
  121. 4:33అయితే జనరేట్ అయిపోతుంది. ఓకే దీన్ని
  122. 4:35గ్రిడ్ ఇమేజ్ అంటారు. సో ఇలా మనకు
  123. 4:38వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం
  124. 4:39కూడా ఆ మొత్తం యాంగిల్స్ లో అది ఫిట్
  125. 4:41చేసుకొని మన అవతార్ అనేది ఈ విధంగా
  126. 4:43వచ్చేసింది. దీన్ని కూడా సింపుల్ గా
  127. 4:45డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకోండి
  128. 4:47ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ ఉంది దాని పైన
  129. 4:49డౌన్లోడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం
  130. 4:52చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు
  131. 4:54సెకండ్ ప్రాంప్ట్ అనేది ఉంటుంది
  132. 4:56డిస్క్రిప్షన్ లో సో అది కూడా ఇక్కడ
  133. 4:58సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న
  134. 5:00తర్వాత సింపుల్ గా ఇక్కడ దీంట్లో అసలు
  135. 5:02ఏముందంటే ఇక్కడ చూడండి 8 సెకండ్స్ కి
  136. 5:04సంబంధించి త్రీ సీన్స్ క్రియేట్ చేయమనేసి
  137. 5:06మనం ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతున్నామ అన్నమాట
  138. 5:09ఓకే 8 సెకండ్స్ మనక దీంట్లో తెలుగు
  139. 5:11డైలాగ్స్ ఉండాలి నాకు డైలాగ్స్ అన్నీ కూడా
  140. 5:14మంచిగా కరెక్ట్ గా ఉండాలి అనేసి అవన్నీ
  141. 5:15కూడా ఇచ్చి ఒక ప్రాంట్ అనేది మనం ప్రొవైడ్
  142. 5:17చేశం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం
  143. 5:19కూడా త్రీ సీన్స్ కి సంబంధించిన ప్రాంప్ట్
  144. 5:22అలాగే డైలాగ్ కూడా మనకి ఇక్కడ రావడం
  145. 5:24జరిగింది. సో చూసుకోండి ఇప్పుడు మనక కింద
  146. 5:26డైలాగ్స్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్ ఈ
  147. 5:28కుర్తలు చూడండి అట్లా అనేసి ఒక డైలాగ్
  148. 5:30వచ్చింది అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే
  149. 5:32ఇంకొక మొత్తంగా త్రీ అనేది మనకు వచ్చేసాయి
  150. 5:36అన్నమాట. ఓకే సో మనం ఈ ప్రాంస్ ని యూస్
  151. 5:39చేసి వీడియో లాక క్రియేట్ చేస్తున్నాం. సో
  152. 5:41మీకు క్లియర్ గా అర్థం కావాలి కాబట్టి
  153. 5:43స్లోగా చెప్తున్నాను సో మీరు క్లియర్ గా
  154. 5:46అర్థం చేసుకొని ఇది ఫాలో అవ్వండి ఓకే సో
  155. 5:48ఫస్ట్ ప్రాంట్ ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్
  156. 5:51వీడియో ప్రాంట్ దాన్ని మొత్తం డైలాగ్ వరకు
  157. 5:53చేసుకోండి తర్వాత Googleఫ్లో ని ఓపెన్
  158. 5:55చేసేసుకోండి ఇది యప్ కూడా అవైలబుల్ గా
  159. 5:56ఉంటుంది ప్లేస్టోర్ లో అలాగే మనకు
  160. 5:58వెబ్సైట్ లో కూడా చేసుకోవచ్చు. Googleఫ్లో
  161. 6:01ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ మన
  162. 6:03ప్రాజెక్ట్ లోకి వచ్చేసి ఇక్కడ
  163. 6:05చూసినట్లయితే మనకు ఒక మనం ఇంతకుముందు
  164. 6:08చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ యాడ్ అయినా
  165. 6:09చేయాలి. దాని కోసం ప్లస్ ఐకాన్ పై క్లిక్
  166. 6:11చేసి మన గ్రిడ్ ఇమేజ్ ఉంది కదా ఫోర్ ఒక
  167. 6:14దాంట్లోనే ఉన్నాయి దాన్ని సెలెక్ట్
  168. 6:15చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక అది
  169. 6:17మనకు అప్లోడ్ అనేది దీంట్లోనే అవుతుంది.
  170. 6:19అయిన తర్వాత దానికి ఒక ప్రాంప్ట్ మనం
  171. 6:21ఇంతకుముందు కాపీ చేసుకున్నాం కదా ఆ
  172. 6:23ప్రాంప్ట్ ని ఇక్కడ యాడ్ చేయాలి ఓకే సో
  173. 6:25ఇప్పుడు మనక అది అప్లోడ్ అయిపోయింది
  174. 6:27దాన్ని సెలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు
  175. 6:29ప్రాంప్ట్ ఉంది కదా ఫస్ట్ వీడియో ప్రాంట్
  176. 6:31దాన్ని కాపీ చేసి ఇక్కడ ఇచ్చేయాలి.
  177. 6:32సెట్టింగ్స్ లో ఇక్కడ ఇంటిగ్రేట్ ఉంది
  178. 6:35అలాగే వీడియో ఉంది అలాగే మనకు 9:16 అనేది
  179. 6:38ఇచ్చేసుకోండి ఎందుకంటే మనకు అవి వచ్చేసిఇ
  180. 6:41కాబట్టి ఆ ఫార్మాట్ లో ఉండాలి కాబట్టి
  181. 6:43షార్ట్ కోసం అంతే మనం ఇక్కడ 8 సెకండ్స్
  182. 6:46ఇచ్చేసి మనం సెండ్ చేసేసామ అన్నమాట ఇది
  183. 6:48మనకు వీడియో లాగా వచ్చేసింది. ఒకసారి ప్లే
  184. 6:51చేస్తాను చూడండి ఎలా వచ్చిందో
  185. 6:53హాయ్ ఫ్రెండ్స్ ఈ కుర్తా లుక్ చూడండి చాలా
  186. 6:57క్లాసీగా ప్రీమియం గా ఉంది కదా
  187. 7:02చూశరు కదా
  188. 7:03హాయ్ ఫ్రెండ్స్
  189. 7:03ఎంత మంచిగా వచ్చింది అనేది కూడా సో చూడండి
  190. 7:06దీన్ని సింపుల్ గా డౌన్లోడ్ అనేది
  191. 7:08చేసేసుకోండి ఓకే సో అలాగే సేమ్ మనకు
  192. 7:10వీడియోట ఉంది కదా ప్రాంట్ దాన్ని కూడా
  193. 7:13మొత్తాన్ని కాపీ చేసేసుకోండి ఓకే ఇది
  194. 7:15మొత్తాన్ని కూడా కాపీ చేసుకున్న డైలాగ్
  195. 7:16వరకు సేమ్ ప్రాసెస్ మళ్ళీ కూడా బ్యాక్
  196. 7:19వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి దాన్ని
  197. 7:21ఇప్పుడు మనకు ఫోర్ ఇమేజెస్ ఉంది కదా ఆడ
  198. 7:23దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్రాంట్
  199. 7:24ఇచ్చేసేయాలి సబ్మిట్ చేయాలి అంతే మళ్ళీ
  200. 7:27ఇంకోటి కూడా జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా
  201. 7:29త్రీ మొత్తం కూడా జనరేట్ అనేది
  202. 7:30చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ దీనిపై
  203. 7:33క్లిక్ చేసాము మొత్తం జనరేట్ అయితే
  204. 7:35అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ ని మీరు మళ్ళీ
  205. 7:36చేశరనుకోండి మొత్తం త్రీ కూడా అయిపోతాయి
  206. 7:39ఇక్కడ నేను త్రీ కూడా సేమ్ ప్రాసెస్ తోని
  207. 7:41జనరేట్ అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ వన్
  208. 7:43సెకండ్ త్రీ మొత్తం కూడా నాకు ఇక్కడ
  209. 7:45జనరేట్ అయిపోయాయి చూసుకోవచ్చు. ఓకే సో ఇదే
  210. 7:48విధంగా ఇక్కడ మళ్ళా నెక్స్ట్ వీడియో
  211. 7:49చూడండి
  212. 7:49ఫిట్ చాలా నీట్ గా ఉంది.
  213. 7:52క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
  214. 7:55చూశరు కదా ఇలా మొత్తం కూడా త్రీ వచ్చాయి
  215. 7:57కదా ఆ త్రీ దాంట్లో తీసుకొని మనము ఆ
  216. 8:00డౌన్లోడ్ అనేది చేసేసుకొని మనం వాటిని వన్
  217. 8:02బై వన్ యాడ్ చేసామ అనుకోండి మనక ఒక వీడియో
  218. 8:05అనేది అయిపోతుందన్నమాట ఓకే సో చూడండి మనకు
  219. 8:08వీడియో వచ్చింది దాన్ని ఇప్పుడు సింపుల్
  220. 8:10గా డౌన్లోడ్ అనేది చేసేద్దాం. ఇవన్నీ
  221. 8:11వీడియోస్ ని కూడా డౌన్లోడ్ అనేది
  222. 8:13చేసేసుకోవాలన్నమాట ఓకే
  223. 8:16రైట్ ఇది మొత్తం అన్నీ కూడా కరెక్ట్
  224. 8:18వచ్చేసినాయి చూడండి అన్ని మనకు సేమ్ మనం
  225. 8:22మాట్లాడుతున్న విధంగానే ఇక్కడ మనకు రావడం
  226. 8:24అయితే జరిగిందన్నమాట సో సింపుల్ గా యు
  227. 8:26క్రియేట్ డౌన్లోడ్ అనేది చేసేసుకొని మనం
  228. 8:28ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక స్టెప్
  229. 8:30అయితే చెప్తాను ఇప్పుడు వీడియో వన్ ఉంది
  230. 8:32కదా సో దీన్ని మొత్తం ప్రాంట్ ఉంది కదా
  231. 8:35దీన్ని మళ్ళీ ఒకసారి కాపీ చేసుకోండి ఓకే
  232. 8:37ఇది మొత్తంగా కాపీ చేసుకోండి ఇప్పుడు మనకు
  233. 8:40ఇంకొక టూల్ చెప్తాను ఇక్కడ YouTube
  234. 8:42క్రియేట్ అనేసి మనకు యాప్ ఉంటది దీంట్లో
  235. 8:44ఫ్రీగా చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ
  236. 8:46ఓపెన్ చేసిన తర్వాత జనరేట్ వీడియో అనేసి
  237. 8:48ఉంటుంది దానిపై క్లిక్ చేసేసేయండి ఐ అగ్రీ
  238. 8:50ఇచ్చేసేయండి ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం
  239. 8:53కూడా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసేసుకోండి
  240. 8:55ఇక్కడ మనం ఏదైతే ప్రాంట్ ఇచ్చామో ఆ
  241. 8:57ప్రాంట్ అలాగే ఇమేజ్ ని సెలెక్ట్ చేసు
  242. 8:59చూసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత
  243. 9:00జనరేట్ కొట్టేసేయండి ఇక్కడ జనరేట్
  244. 9:02అయిపోతుంది. సో కొంచెం వెయిట్ చేసామంటే
  245. 9:04వచ్చేసింది చూడండి ఒకసారి వీడియో కూడా ఎలా
  246. 9:06వచ్చింది అనేది కూడా ఒకసారి ప్లే
  247. 9:08చేస్తాను. ఓకే దీనితో ఎట్లా వచ్చిందో
  248. 9:10చూడండి.
  249. 9:10ఈరోజు నేను మీకు ఈ కొత్త కుర్తా
  250. 9:11చూపించబోతున్నాను. నాకు ఇది చాలా
  251. 9:13నచ్చింది. చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత
  252. 9:17మంచిగా వచ్చిందో కూడా సో ఈ విధంగా మీరు మీ
  253. 9:20ప్రొడక్ట్స్ కి సంబంధించిన వీడియోస్ ని
  254. 9:22చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి
  255. 9:24మెయిన్ థింగ్ అన్నమాట అసలు వీటిని
  256. 9:26క్రియేట్ చేస్తాం మనకు అసలు ఇన్కమ్ ఎలా
  257. 9:28జనరేట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు నేను
  258. 9:29చెప్పబోతున్నాను. సో దీనికోసం మీరు
  259. 9:32చేయాల్సింది ప్రాసెస్ అయితే టూ ఉన్నాయి.
  260. 9:34మీకు ఒక మీషో అకౌంట్ అయితే ఉండాలి అలాగే
  261. 9:38మీకుొక Instagram అకౌంట్ అయితే ఉండాలి
  262. 9:40దానికి మినిమం ఫాలోవర్స్ అట్లా అయితే ఏం
  263. 9:43లేదు సో మీరు ఒక కొత్త అకౌంట్ ని అయితే
  264. 9:45క్రియేట్ చేసుకోండి Instagram ఓకే అలాగే
  265. 9:47మీషో అకౌంట్ ని కూడా క్రియేట్ చేసుకోండి
  266. 9:49ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం ఓకే సో ఇప్పుడు
  267. 9:52మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్
  268. 9:54అఫ్ ఆల్ వచ్చేసి మీరు ఇక్కడ మీ షో ని
  269. 9:56అయితే ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసిన
  270. 9:58తర్వాత మీరు పైన ప్రొఫైల్ అయితే ఉంటుంది.
  271. 10:01సో ఆ ప్రొఫైల్ లోకి అయితే రావాల్సి
  272. 10:03ఉంటుంది. సో దానికన్నా ముందు అసలు దేని
  273. 10:04దేనిి సెలెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను.
  274. 10:07ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా
  275. 10:08ఒకదాన్ని ఓపెన్ చేశము. ఓకే ఓపెన్ చేసిన
  276. 10:10తర్వాత కింద ఒకసారి చూడండి జీరో కమిషన్
  277. 10:14జీరో కమిషన్ జీరో కమిషన్ వీటిని మీరు షేర్
  278. 10:16చేశారు అనుకోండి మీకు జీరో కమిషన్ అనేది
  279. 10:18వస్తుంది. ఇక్కడ మీరు 4% కమిషన్ అని ఉంది
  280. 10:21చూసారా ఇవి మీరు షేర్ చేశారు అనుకోండి
  281. 10:24వాటిపై వీడియో చేశారనుకోండి మీకు అక్కడ
  282. 10:26అఫిలియేట్ అనే 4% అనేది వచ్చేస్తుందన్నమాట
  283. 10:29లైక్ చూసుకున్నట్లయితే మనక ఇక్కడ 269 ఉంది
  284. 10:32దాంట్లో 4% దాని పక్కనే చూడండి కమిషన్
  285. 10:35వచ్చేసి ఇక్కడ మనకు జీరో ఉంది. దీన్ని
  286. 10:37యూస్ చేసుకున్నారు అనుకోండి జీరో కమిషన్
  287. 10:39అనేది వచ్చేస్తుంది ఈ ప్రాడక్ట్ లింక్
  288. 10:40పంపితే ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్
  289. 10:43అనేది చేసుకోవాలి. అసలు ఇలాంటి ఆప్షన్స్
  290. 10:45ఎప్పుడు మనకి ఎనేబుల్ అవుతాయి అంటే సో
  291. 10:47నేను అది కూడా చూపిస్తాను పైన ప్రొఫైల్
  292. 10:48లోకి వచ్చేసేయండి ఇక్కడ మీషో క్రియేటర్
  293. 10:50క్లబ్ అనేసి ఉంటుంది. సో దాన్నయతే ఓపెన్
  294. 10:52చేసుకోండి. ఇది మీరు క్రియేట్
  295. 10:54చేసుకోవాలంటే మీకు కింద ఆప్షన్ ఉంటుంది
  296. 10:55నాకు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను
  297. 10:57కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక
  298. 10:59దీన్ని ఓపెన్ అనేది చేసేసుకుంటున్నాను.
  299. 11:01దీన్ని క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్
  300. 11:03ఒకవేళ మీరు చేసుకోవడం రాకపోతే మాత్రం మీరు
  301. 11:06జస్ట్ YouTube లో కొట్టిన మీకు చాలా
  302. 11:08నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయన్నమాట ఓకే సో
  303. 11:11ఇక్కడ మనకు ఇది మొత్తం ఇంటర్ఫేస్ ఈ విధంగా
  304. 11:13ఉంటుంది దీనికి నేను నా ఛానల్ ని అయితే
  305. 11:15అంటే నా పేజ్ ని అయితే నేను కనెక్ట్ చేశను
  306. 11:17ఆల్రెడీ దీంట్లోను ఆటోమేటిక్ గా లింక్
  307. 11:20వాళ్ళకి వెళ్లేలాగా కూడా సెట్ చేశను
  308. 11:22ఇప్పుడు మీకు అది ఎలా సెట్ చేయాలో
  309. 11:23చూపిస్తాను ఇక్కడ మీకు క్రియేట్ ఆటోడిఎం
  310. 11:26పోస్ట్ అనేది మీకు కనిపిస్తుంది దాన్ని
  311. 11:28మీరు ఎలా చేయాలంటే ఫస్ట్ మీరుఇగ లో మీరు
  312. 11:31క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి చూడండి
  313. 11:33నాకు ట పీస్ అనేవి ఆల్రెడీ కమిషన్ కూడా
  314. 11:36వచ్చింది జస్ట్ నేను శాంపుల్ కోసం అయితే ఈ
  315. 11:38వీడియో చేశను అప్పుడే నాకు ఒక ఆల్రెడీ ఒక
  316. 11:40సేల్ కూడా అయిపోయింది ఒక కమిషన్ కూడా
  317. 11:43వచ్చింది ఓన్లీ మీకు ట వస్తాయి అని
  318. 11:44చెప్పాను ప్రొడక్ట్ ని బట్టి మనకు కమిషన్
  319. 11:47వస్తుంది నేను చేసింది దానికి కమిషన్ రాదు
  320. 11:49అయినా సరే మనకి ఇక్కడ కమిషన్ వచ్చేసింది
  321. 11:51ఎంతో కొంత వస్తూ ఉంటాయి. సో మనం పోస్ట్ ని
  322. 11:53సెలెక్ట్ చేసుకుందాం అలాగే ఇక్కడ పోస్ట్
  323. 11:55ఆల్రెడీ మనం ఆర్డర్స్ లో గాని విస్ లిస్ట్
  324. 11:57లో గానిీ ఉంటే మాత్రం సెలెక్ట్
  325. 11:59చేసుకోవచ్చు లేదంటే ప్రొడక్ట్ లింక్
  326. 12:00ఇచ్చినా సరే మనం ఇక్కడ దాన్ని యాడ్
  327. 12:02చేసుకోనవచ్చు చేసుకున్న తర్వాత డన్ అని
  328. 12:05కొట్టారు అనుకోండి మీ రీల్ కి ఈ ప్రొడక్ట్
  329. 12:08అనేది యాడ్ అయిపోతుంది ఎవరనా లింక్ అని
  330. 12:10కామెంట్ చేస్తే ఈ ప్రొడక్ట్ లింక్ అనేది
  331. 12:12డైరెక్ట్ వాళ్ళకి పోతుంది. ఇక్కడ చూడండి
  332. 12:14నా పేజ్ ఓపెన్ చేశాను బాడల్ డీల్స్ అనేసి
  333. 12:16సో ఇక్కడ ఆల్రెడీ నాకు ఇక్కడ పోస్ట్ అనేది
  334. 12:19చేశాను నాకు కొన్ని వ్యూస్ కూడా
  335. 12:21వచ్చేసాయి. ఇక్కడ కింద ఎవరైనా మీరు వచ్చి
  336. 12:23లింక్ అనేసి కామెంట్ చేశారు అనుకోండి మీకు
  337. 12:25ఇక్కడ ఈ లింక్ అనేది డైరెక్ట్ మీకు
  338. 12:27వచ్చేస్తుంది. ఒకసారి మీరు టెస్ట్ చేయండి.
  339. 12:29మీరు ఈ ఛానల్ ని ఓపెన్ చేసి ఒకసారి టెస్ట్
  340. 12:32చేయండి మీకే తెలుస్తుంది అసలు లింక్స్ ఎలా
  341. 12:33వస్తున్నాయి అనేది. ఎంత మంచిగా వర్కవుట్
  342. 12:35అవుతుందని మీరు ఆల్రెడీ దీనికి సంబంధించిన
  343. 12:38ఫాలోవర్స్ ని కూడా చూసే ఉంటారు కదా జస్ట్
  344. 12:39నైన్స్ ఫాలోవర్స్ే ఉన్నారు అయినా సరే ఇది
  345. 12:41వర్కవుట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా
  346. 12:44మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కమిషన్
  347. 12:46కూడా చూసుకోవచ్చు. పేమెంట్స్ వచ్చేసి
  348. 12:48యూపిఐ ఉంటుంది బ్యాంక్ ఉంటుంది డైరెక్ట్
  349. 12:50మనం దీంట్లో యాడ్ చేసుకొని డైరెక్ట్ మనము
  350. 12:52వితరా అనేది చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో
  351. 12:54ఇది మనకు దీంట్లో మొత్తం ప్రాసెస్ అన్నమాట
  352. 12:56సో మీకు క్లియర్ గా అర్థమయింది కదా ఈ
  353. 12:58విధంగానే మీరు కూడా ఫాలో అయితే అయిపోండి
  354. 13:00అన్నమాట సో ఇప్పుడు మీరు చేయాల్సిన
  355. 13:04స్టెప్స్ ఏంటి ఫస్ట్ మీరు ఒక అకౌంట్ అనేది
  356. 13:07క్రియేట్ చేసుకోండి Instagram లో ఒక
  357. 13:09ప్రొఫెషనల్ అకౌంట్ అనేది క్రియేట్
  358. 13:11చేసుకోండి దాంట్లో రివ్యూస్ అనేవి చేయాలి.
  359. 13:12అయితే ఇప్పుడుఏఐ ని యూస్ చేసి చేసుకోవచ్చు
  360. 13:15బట్ నేను చెప్పేది ఏందంటే మీరు ఓన్ గా
  361. 13:17మీరు ఒరిజినల్ కంటెంట్ ని చేయండి.
  362. 13:19ఎందుకంటే మనకు మీ షో నుంచి ఏఐ ద్వారా
  363. 13:22చేస్తే దాంట్లో కొన్ని డీటెయిల్స్ మిస్
  364. 13:24కావచ్చు లేదంటే కరెక్ట్ వచ్చినా సరే గాని
  365. 13:27ఆ ఒరిజినల్ అనేది ఉండదు. మీరు ఒకవేళ మీ
  366. 13:29ఫేస్ తో గాని లేదంటే మీ ఫేస్ కనపడకున్నా
  367. 13:32సరే మీరు ఆర్డర్స్ ని మీరే మీరు ఆర్డర్
  368. 13:35చేసి వాటిని రివ్యూ చేశారు అనుకోండి అది
  369. 13:37ఒరిజినల్ కంటెంట్ కింద వస్తుంది. అలా
  370. 13:39చేయడం వల్ల మీకు యూస్ ఏందంటే సో అలా చేయడం
  371. 13:43వల్ల వేరే ప్రొడక్ట్స్ కావచ్చు వేరే
  372. 13:45ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు
  373. 13:47వాళ్ళు మీకు ప్రమోషన్స్ కూడా పే
  374. 13:49చేస్తారన్నమాట సో ఈ విధంగా ఉంటుందన్నమాట
  375. 13:52ఓకే సో నేను చెప్పేది ఇది ఒకవేళ మీకు ఒక
  376. 13:55డౌట్ అయితే ఉండొచ్చు సో బ్రో మేము ఇట్లా
  377. 13:57ఆర్డర్ చేస్తాము రిటర్న్ పెడతాము ఆర్డర్
  378. 13:59చేస్తాము రిటర్న్ పెడతాము మా అకౌంట్ కి
  379. 14:00ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేసి సో అలాంటి
  380. 14:02ప్రాబ్లం అయితే ఏం లేదు ఎందుకంటే డైరెక్ట్
  381. 14:05నేను మీషా వాళ్ళ కాంటాక్ట్ అయి కూడా
  382. 14:06అడిగాను అలాగే ఇక్కడ వాళ్ళు క్రియేటర్
  383. 14:09క్లబ్ లో కూడా మెన్షన్ చేశారు. మీరు
  384. 14:11ఆర్డర్ చేసుకోండి రివ్యూ చేసుకోండి
  385. 14:14రిటర్న్ పెట్టుకోండి అలా అన్లిమిటెడ్
  386. 14:16టైమ్స్ అనేవి చేసుకోండి మీకు ఎటువంటి
  387. 14:17ప్రాబ్లం అయితే ఉండదు అనేది చెప్పారు
  388. 14:19కన్ఫర్మేషన్ కోసం నేను మీ షో కస్టమర్ కేర్
  389. 14:22గా ఫోన్ చేసి అడిగాను. సో వాళ్ళు కూడా
  390. 14:24కన్ఫర్మ్ అనేది చేశారు అలా ఏమ ఉండదు మీరు
  391. 14:26ఎట్లా అయినా సరే మీరు రిటర్న్ అనేది
  392. 14:28చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు
  393. 14:30దాన్ని రివ్యూ చేసుకొని రిటర్న్
  394. 14:32చేసుకోవచ్చు అటువంటి నో ప్రాబ్లం అయితే
  395. 14:34ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనేసి
  396. 14:36వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో
  397. 14:38ఇప్పుడు మీరు మీరు కూడా ఇట్లా ఆఫ్లియేట్
  398. 14:41ద్వారా మీరుక కొంత ఇన్కమ్ ని జనరేట్
  399. 14:44చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్
  400. 14:47గా ఉంది అని అనుకుంటున్నాను. మీకు మొత్తం
  401. 14:48కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా
  402. 14:50చెప్పాను. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు
  403. 14:52మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద
  404. 14:54కామెంట్ అనేది చేయండి. అండ్ అలాగే వీడియో
  405. 14:56నచ్చింది కంటెంట్ నచ్చినట్లైతే
  406. 14:58సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.

About this transcript

This page contains the full transcript of AI తో Meesho Affiliate Marketing చేసుకోవచ్చు 🚀 | Complete AI Review Video Workflow Telugu 2026 by Balu Creator (తెలుగు), generated from the public captions YouTube serves with the video. The transcript has 2,300 words across 406 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.

What you can do with it

Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.

Free YouTube transcript tool

YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.