YouTube transcript (N1Sn9ACTrt8) — Transcript
Full transcript
- 0:00ఫ్యూచర్ గవర్నమెంట్ అధికారులకి నా
- 0:02నమస్కారాలు నేను మీ ప్రహ్లాద్ రెడ్డి
- 0:04వరండా ఐఏఎస్ హిస్టరీ ఫ్యాకల్టీ హిస్టరీ
- 0:07అంటే సబ్జెక్ట్ కాదు మన చరిత్ర మన
- 0:09సంస్కృతి మన సాంప్రదాయాల గురించి
- 0:11తెలుసుకోవడం
- 0:13వరండా ఐఎస్ కు స్వాగతం ఈరోజు మనం డిస్కస్
- 0:17చేయబోయే టాపిక్ వచ్చేసి గుప్త ఎంపైర్
- 0:25గుప్త ఎంపైర్ గుప్త ఎంపైర్ ని ఎందుకు
- 0:29ఎందుకు గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని
- 0:32అంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది
- 0:34ఏందంటే
- 0:36ప్రపంచం మొత్తానికి ఒక రకంగా సైన్స్ అండ్
- 0:39టెక్నాలజీని పరిచయం చేసిన ఒక గొప్ప ఎంపైరే
- 0:43ఈ గుప్త ఎంపైర్ నాట్ ఓన్లీ టెక్నాలజీ
- 0:47టెంపుల్స్ ఎలా బిల్డ్ చేయాలి ఐరన్ పిల్లర్
- 0:50రస్ట్ పట్టకుండా ఎలా దాన్ని మెటీరియలైజ్
- 0:53చేయాలి ప్లస్
- 0:56ఇంతే కాకుండా
- 0:58లిటరేచర్ ని ఒక స్ట్రక్చర్ గా డెవలప్
- 1:01చేసింది ఆయుర్వేదాకి ఒక ప్రాణం పోసిన
- 1:05ఎంపైరే ఈ గుప్తా ఎంపైర్. ఈ గుప్తా ఎంపైర్
- 1:08గురించి ఒక్కొక్కటి ఫస్ట్ ఈ గుప్తా ఎంపైర్
- 1:10కంటే ముందు మన ఇండియాని
- 1:15పోస్ట్ మోరియన్ పీరియడ్ ఉండేది. ఆ పోస్ట్
- 1:18మోరియన్ పీరియడ్ లో ఇండోగ్రీక్, సకాస్,
- 1:20కుషానాస్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు గుప్తాస్
- 1:23కంటే ముందు కుషానాస్ అనేవాళ్ళు రూల్
- 1:25చేసేవాళ్ళు.
- 1:27కుషాన్స్ ఈ కుషాన్స్ వచ్చేసి ఈ కుషాన్స్
- 1:30లో వెరీ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే కనిష్క
- 1:32అమాట ఈ కుషానాస్ ఎండ్ అయిపోయిన తర్వాత
- 1:38ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అయిన ఎంపైరే మన
- 1:42గుప్త ఎంపైర్ మన మెయిన్ ఫోకస్ వచ్చేసి
- 1:45గోల్డెన్ ఏజ్ అని ఎందుకు అంటారు ప్లస్
- 1:47ఎగ్జామ్స్ లో అడుగుతున్నది కూడా ఇక్కడ ఈ
- 1:50గోల్డెన్ ఏజ్ టాపిక్ మీదనే క్వశ్చన్స్
- 1:52ఫ్రేమ్ అవుతున్నాయి. ఎందుకు గోల్డెన్ ఏజ్
- 1:54ఏ లిటరేచర్ ఎవరు ఏ బుక్ రాశారు ప్లస్
- 1:57దాంట్లో ఏ సిద్ధాంతాలు ఉన్నాయి
- 2:00ప్రపంచానికి జీరో పరిచయం చేసిన మన
- 2:04ఆర్యభట్ట కూడా గుప్తా ఎంపైర్ కి
- 2:07సంబంధించిన వాడే వాళ్ళందరి గురించి
- 2:09ఇప్పుడు మనం తెలుసుకుంటా వెళ్దాం.
- 2:13ఫస్ట్ ఒక పొలిటికల్ హిస్టరీ ఒక బ్రీఫ్
- 2:15ఐడియాకి వెళ్దాం. ఈ పొలిటికల్ హిస్టరీలో
- 2:20ఫస్ట్ ఈ ఎంపైర్ 242
- 2:25బిసి లోసి సారీసి మీన్స్ కామన్ ఎరా ఇస్
- 2:30నథింగ్ బట్ఏడి అని అర్థం
- 2:33ఈ మొత్తం గుప్త డైనాస్టీ థర్డ్ సెంచరీ
- 2:38ఏడి టు సిక్స్త్ సెంచరీ ఏడి మధ్యలో
- 2:42ఇండియాని రూల్ చేసింది. ఈ రూల్ చేసిన
- 2:45టైంలో ఎవరెవరు రూలర్స్ వెరీ వెరీ
- 2:47ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఒక ఎంపైర్
- 2:50స్ట్రాంగ్ గా కావడానికి ఒక ఇంపార్టెంట్
- 2:52రోల్ ప్లే చేసేది ఎవరంటే రూలర్స్ రూలర్స్
- 2:54వీక్ అయిపోయినారంటే ఎంపైర్ పడిపోతది. సో ఈ
- 2:57ఎంపైర్ లో స్ట్రాంగెస్ట్ రూలర్స్
- 2:58ఎవరున్నారు వాళ్ళ టైం లో ఇంపార్టెంట్
- 3:00ఈవెంట్స్ ఏం జరిగాయి అని ఒకటి
- 3:02తెలుసుకుందాం కొంచెం ఫస్ట్
- 3:04ఫస్ట్ ఫస్ట్ ఇక్కడి వరకు గట్టోచ్చగచ్చ
- 3:07వరకు ఫస్ట్ శ్రీగుప్త అనే ఆయన ఒక ఫౌండేషన్
- 3:10ఇస్తాడు.
- 3:11ఆయన్నే ఫౌండర్ అంటారు ఈ గటోద్గజ
- 3:15శ్రీగుప్త ప్లస్ ఘటోజ్గచ టైంలో ఎంపైర్
- 3:19అనేది ఒక చాలా చిన్నగా ఉండేది. బట్ వెన్
- 3:22వి కమ అక్రాస్ చంద్రగుప్త మౌర్య టైం నుంచి
- 3:26ఇట్స్ బికేమ్ పెద్దగా అయిపోతుంది
- 3:28ఇంపీరియల్ అయిపోయింది చాలా పెద్దగా
- 3:29అయిపోయింది ఫస్ట్ చూడండి శ్రీగుప్త హి ఇస్
- 3:31ఏ ఫౌండర్ దాని తర్వాత వచ్చింది ఘటోద్గచ
- 3:35ఆయన ఉన్న ఏరియానే కన్సాలిడేట్ చేయగలిగాడు.
- 3:39దాని తర్వాత వచ్చింది కటోజ్గచ తర్వాత
- 3:41వచ్చింది చంద్రగుప్త వన్ ఈ క్రోనాలజీ
- 3:44అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో
- 3:46గ్రూప్ వన్ గాని యూపిఎస్సి లో గాని
- 3:48క్రోనాలజీ అడుగుతున్నాడు ఆఫ్టర్
- 3:50చంద్రగుప్త వన్ హూ కేమ్ టు ద పవర్ అంటారు
- 3:52చంద్రగుప్త వన్ తర్వాత మనం ఏమనుకుంటాం
- 3:54బేసికల్లీ చంద్రగుప్త 2 వచ్చాడు అనుకుంటాం
- 3:56బట్ కాదు మధ్యలో సముద్రగుప్త ఉన్నాడు.
- 3:59అలాగ మనం కన్ఫ్యూజ్ కాకూడదు ఒక క్రోనాలజీ
- 4:02చూసుకుందాం. శ్రీగుప్త వచ్చాడు. శ్రీగుప్త
- 4:04తర్వాత ఘటోజ్ గజ వచ్చాడు. గటోజ్ గాచ
- 4:06తర్వాత చంద్రగుప్త వన్ వచ్చాడు. ఈ
- 4:09చంద్రగుప్త మౌర్య చంద్రగుప్త వన్ ఎందుకు
- 4:12సిగ్నిఫికెంట్ అంటే ఈయన టైంలో ఈయన ఎంపైర్
- 4:16ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు
- 4:18అంటే ఒకటి అటాక్ సేమ్ ఇంకోటి మ్యారేజెస్
- 4:23త్రూ మ్యారేజెస్ హి మ్యారేడ్ లిచ్చవి
- 4:25ప్రిన్సెస్ కుమారదేవిని మ్యారేజ్
- 4:26చేసుకున్నాడు. అంతేకాకుండా ఈయన
- 4:31ఆయనకు టైటిల్ వచ్చింది మహారాజాధిరాజ అనే
- 4:33టైటిల్ వచ్చింది ఎందుకు ఆయన పెద్దగా
- 4:37అయిపోతున్నాడు పవర్ఫుల్ అయిపోతున్నాడు
- 4:39అందుకు టైటిల్స్ ఈ గుప్తాస్ టైం లో పెద్ద
- 4:42పెద్ద టైటిల్స్ వస్తాయి అన్నమాట మన
- 4:44ఇండియాకు అంత పెద్ద పెద్ద టైటిల్స్ పరిచయం
- 4:45చేసింది గుప్తాస్ అనుకోవచ్చు మనం అనుకో ఒక
- 4:48విధంగా ఈ ఇంతే కాకుండా ఈ చంద్రగుప్త వన్
- 4:51ఇంకొకటి ఏం చేశడంటే గుప్త ఎరా
- 4:54ఇస్ నథింగ్ బట్ ఒక క్యాలెండర్ ఎరా అన్నమాట
- 4:57గుప్తా ఎరా అనే ఒక క్యాలెండర్ ఎరాని
- 4:59స్టార్ట్ చేశాడు. మన ఇండియన్ గవర్నమెంట్
- 5:01ఫాలో అయ్యేది ఇప్పుడు క్యాలెండర్ ఎరా ఏది
- 5:03ఫాలో అవుతుంది అంటే శకా ఎరా అని ఫాలో
- 5:05అవుతది శకాయ ఎరాని ఏరాని ఫాలో అయితాయి
- 5:08శకాయ ఎరా
- 5:12ఈ శకాయ ఎరా వచ్చేసి ఎవరి టైం లో
- 5:14వచ్చిందంటే కనిష్కా టైం లో వచ్చింది.
- 5:18కనిష్కా ఇస్ అనే కుషానా రూలర్ ఇంపార్టెంట్
- 5:22అన్నమాట ఇండియన్ క్యాలెండర్ దీన్ని బేస్
- 5:24చేసుకొని మనం క్యాలెండర్ ఫాలో అవుతున్నాం.
- 5:27బట్ ఆ అటువంటి క్యాలెండర్ ఇక్కడ
- 5:29చంద్రగుప్త వన్ ఏం స్టార్ట్ చేశడు గుప్త
- 5:31ఎరా గుప్త ఎరాని ఎప్పుడు 39బఏడి
- 5:35లో స్టార్ట్ చేశడు 39ఏడి లో దీని తర్వాత
- 5:38చంద్రగుప్త వన్ తర్వాత పవర్ లోకి వచ్చింది
- 5:41ఎవరంటే సముద్రగుప్త ఈ సముద్రగుప్త అనే ఆయన
- 5:44వెరీ పవర్ఫుల్
- 5:46కింగ్ అన్నమాట నావీలో కానీ ఆర్మీలో కానీ
- 5:50సౌత్ ఈయనకు టూ స్ట్రాటజీస్ తో ఎంపైర్ ని
- 5:52ఎస్టాబ్లిష్ చేసేవాడు ఎక్స్పాండ్ చేసేవాడు
- 5:55ఒకటి ఇప్పుడు ఉందనుకోండి ఎంపేరు నార్త్
- 5:58ఇండియాలో వాళ్ళ రాజుల్ని ఓడగొట్టేసిన
- 6:01తర్వాత దాన్ని ఆక్రమించేవాడు బట్ వెన్ వి
- 6:04కమ టు ద సౌత్ ఇండియా సౌత్ ఇండియాకి కూడా
- 6:06ఎక్స్పెక్టేషన్స్ పంపించాడు. సౌత్
- 6:07ఇండియాలో ఏం చేస్తాడంటే ఎంపైర్ ని
- 6:09ఎక్స్పాండ్ చేసిన తర్వాత వాళ్ళని రాజుని
- 6:10ఓడగొట్టిన తర్వాత యు బి అండర్ మై
- 6:13సుప్రీమేసీ అంటే నువ్వు నా కిందనే పని
- 6:15చేయి నా కింద నన్ను రాజుగా భావించి నువ్వే
- 6:18రూల్ చూసుకో అంటే ఇట్స్ ఏ ఫామ్ ఆఫ్
- 6:20డిసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్
- 6:23మనకు గుప్తాస్ ఎంపైర్ లో ఇంకొక క్లియర్ గా
- 6:26గుర్తుపెట్టుకోవాల్సిందే మౌర్యన్ ఎంపైర్
- 6:27మనం ఆల్రెడీ డిస్కస్ చేశం మౌర్యన్ ఎంపైర్
- 6:29లో సెంట్రలైజడ్ ఫామ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్
- 6:31మొత్తం ఆల్ ద అథారిటీస్ అంద కంట్రోల్ ఆఫ్
- 6:33కింగ్ బట్ హియర్ గుప్తాస్ డిసెంట్రలైజడ్
- 6:36ఫా ఫామ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫాలో
- 6:37అయ్యారు.
- 6:39మీన్స్ స్టేట్స్ కి కూడా పవర్స్ ఇచ్చారు
- 6:43నాట్ ఓన్లీ ద సుప్రీమ్ అథారిటీ బై ద కింగ్
- 6:46అలాగా నార్త్ ఇండియాలోఏమో వాళ్ళని
- 6:48క్యాప్చర్ చేసేసి ఆయన రాజ్యంలోకి విలీనం
- 6:51చేసుకునేవాడు సౌత్ ఇండియాలో ఇండిపెండెంట్
- 6:53గా ఉండండి బట్ యు బి సపోర్ట్ టు మీ
- 6:55అన్నట్లు ఎక్స్పాండ్ చేసేవాడు ఆ విధంగా
- 6:57ఆయన టూ స్ట్రాటజీస్ ఫాలో అయ్యాడు. అలాగనే
- 7:00కాకుండా
- 7:01విఎస్ స్మిత్ అనే పర్సన్ ని ఈయన
- 7:03గ్రేట్నెస్ కోసము ఈయన ఏమని పిలిచా ఈయన ఇలా
- 7:05ఎక్స్పాండ్ చేస్తున్న దాన్ని రాజ్యాన్ని
- 7:07విస్తీర్ణం చేయడం వల్ల ఆయనకి ఏమని టైటిల్
- 7:09ఇచ్చాడంటే నెపోలియన్ ఆఫ్ ఇండియా అన్నాడు.
- 7:13ఏమన్నాడు నెపోలియన్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనకు
- 7:18ఒక
- 7:20అది తెలియకపోవడమో తెలీదు బ్రిటిషర్స్
- 7:24బుక్కులు రాయడమో తెలీదు. నెపోలియన్
- 7:26ఎప్పుడు ఉన్నాడు మన సముద్రగుప్త ఎప్పుడు
- 7:29ఉన్నాడు ఆ మనం ఏమని చెప్పాల
- 7:32సముద్రగుప్తతోనే
- 7:35ఆ నెపోలియన్ ఏమనాల సముద్రగుప్త ఆఫ్ వెస్ట్
- 7:37అనాల కానీ మనం చూడు ఏమన్నాం నెపోలియన్ ఆఫ్
- 7:39ఇండియా అంటున్నాం ఇదే కాదు ప్రతి ఒక్కటి
- 7:41కాళిదాసాన్ని కూడా అలానే కంపేర్
- 7:43చేస్తున్నాం
- 7:46పి సముద్రగుప్త టైం లో ఇంకొకటి మనకు మేజర్
- 7:48గా మనకు ఇంపార్టెంట్ ఏదంటే ఈవెంట్
- 7:50అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఈ
- 7:53పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఆయన ఏ ఏ
- 7:55రాజ్యాల మీద దండయాత్ర చేశడు ఏ ఏ రాజ్యాలని
- 7:57ఓడగొట్టాడు అని చెప్పేసి మెన్షన్ చేశాడు
- 7:59అది రాసింది ఎవరంటే హరిసేన
- 8:02రాసింది హరిసేన ఆయన ఏమని
- 8:04పిలుస్తున్నాడుంటే కంక్లరర్ ఆ బుక్
- 8:05దాంట్లో ఇట్స్ ఏ టైం ఆఫ్ ప్రశస్తి అన్నమాట
- 8:08ప్రశస్తి అంటే ఏంటంటే ఈ ఇన్స్క్రిప్షన్ ఒక
- 8:12టైప్ ఆఫ్ ప్రశస్తి అంటే ప్రైసింగ్ ద కింగ్
- 8:14కింగ్ ని ప్రైస్ చేస్తూ రాసేదాన్ని
- 8:16ప్రశస్తి అంటారు. ఈ ఇన్స్క్రిప్షన్
- 8:18వచ్చేసి ఏమని మెన్షన్ చేసింది కాంకరర్ ఆఫ్
- 8:20ద హోల్ ఇండియా అంట ఆయన హోల్ ఇండియానే
- 8:22ఆక్యూపై చేసినాడు అని చెప్పేసి ఈయన
- 8:24కోర్ట్లో ఉన్న ఆస్థానంలో ఉన్న హరిసేన ఆయన
- 8:27గురించి అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ లో రాశడు
- 8:29ఎవరి గురించి సముద్రగుప్తుడు గురించి
- 8:31సముద్రగుప్త తర్వాత మనల్ని రూల్ చేసింది
- 8:34ఎవరు
- 8:37సముద్రగుప్త తర్వాత చంద్రగుప్త టు ఆర్
- 8:41విక్రమాదిత్య చంద్రగుప్త టు
- 8:42విక్రమాదిత్యదిత్య ఆయన ఎప్పుడు 376 బిసి
- 8:45నుంచి 376 ఏడి 415ఏడి వరకు రూల్ చేశడు.
- 8:49ఈయన వచ్చేసి మనకు ఎంపైర్ ని ఒక పీక్
- 8:52స్టేజ్ లో తీసుకెళ్ళిపోయాడు ఎవరు
- 8:53చంద్రగుప్త 2 ఎందుకంటే నాట్ ఓన్లీ ఎంపైర్
- 8:56కాంకర్ నే కాదు ఈయన లిటరేచర్ ని కూడా చాలా
- 8:59డెవలప్ చేశడు ఫర్ ఎగ్జాంపుల్ నవరత్న అన్న
- 9:02కాన్సెప్ట్ ఉంది కదా ఆయనే తీసుకొచ్చాడు
- 9:05ఆయన ఆస్తామంలో తొమ్మిది మంది వెరీ వెరీ
- 9:08ఇంపార్టెంట్ పోయెట్స్ ఉండేవాళ్ళు
- 9:10నవరత్నాలు
- 9:12ఇంకొకటి ఏంటంటే ఈయన టైంలోనే ఫాహియాన్
- 9:17మన ఇండియాకి విజట్ చేశాడు హస్ ఫాహియాన్
- 9:20ఈస్ ఏ చైనీస్ ట్రావెలర్ ఫాహియాన్
- 9:23చంద్రగుప్త 2 గురించి ఆయన బుక్ లో క్లియర్
- 9:25గా మెన్షన్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే ఈ
- 9:28చంద్రగుప్త 2 టైంలో ఐరన్ పిల్లర్ కూడా
- 9:31ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఐరన్
- 9:32పిల్లర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మళ్ళీ
- 9:34చూసుకుందాం. నెక్స్ట్ కుమారగుప్త 415
- 9:38చంద్రగుప్త 2 తర్వాత వచ్చింది ఎవరు
- 9:39కుమారగుప్త 415ఏడి నుంచి 455ఏడి వరకు రూల్
- 9:43చేశడు ఈయన ఈ కుమారగుప్తకి వెరీ వెరీ మనం
- 9:47ఆయన టైంలో ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే
- 9:50నలందా యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ నలందా
- 9:54యూనివర్సిటీ ప్రపంచానికి యూనివర్సిటీస్
- 9:56అంటే ఏవో తెలియని టైంలో మనవాళ్ళు
- 9:59యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసి వేరే
- 10:03దేశాల నుంచి కూడా చైనా నుంచి నుంచి జపాన్
- 10:05నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని
- 10:06వెళ్ళేవాళ్ళు. దాని ఇంపార్టెన్స్ కూడా
- 10:08చూసుకుందాం నెక్స్ట్
- 10:10లాస్ట్ పవర్ఫుల్ రూలర్ ఎవరంటే ఈ
- 10:13డైనాస్టీలో స్కందగుప్త ఆయన 455 నుంచి 467
- 10:16వరకు రూల్ చేశడు. బట్ బికాజ్ ఆఫ్ ఈయన
- 10:19టైంలో హునాస్ అంటే సెంట్రల్ ఏషియా నుంచి
- 10:22ట్రైబ్స్ అనేది అటాక్ చేస్తా ఉన్నారు
- 10:24ఎవరిని గుప్తా ఎంపైర్ ని గుప్తా ఎంపైర్
- 10:26వీక్ కావడానికి మేజర్ రీజన్ వచ్చేసి హునా
- 10:29అనే ట్రైబ్స్ అన్నమాట దాని ద్వారా ఈయన
- 10:32రిపెల్ చేయగలడు అంటే ఈయన వాళ్ళని ఎలాగో
- 10:35అలాగా వాళ్ళని ఎలగొట ఎలగొట్టేసాడు బట్ ఆయన
- 10:39కింద వచ్చిన సక్సెసర్స్ ఉంటారు కదా వాళ్ళ
- 10:40కొడుకులు వాళ్ళ కొడుకులు అంత పవర్ఫుల్
- 10:42కాదన్నమాట ఇక్కడ ఉన్న రాజులు అంత పవర్ఫుల్
- 10:45కాదు సో వాళ్ళ కింద సబ్మర్జ్ అయిపోయి
- 10:46ఓడిపోయారుఅన్నమాట ఆ విధంగా ఈ డైనాస్టీ
- 10:49ఎండ్ అయిపోయింది.
- 10:54నౌ
- 10:56ఇక్కడ మేజర్ కీ పాయింట్స్ కీ పాయింట్స్
- 10:59ఏంటంటే వై
- 11:01గుప్తా ఎంపైర్ మనం ఇప్పటి వరకు
- 11:03చూసుకున్నాం పొలిటికల్ హిస్టరీ చూసాము
- 11:04వాళ్ళ టైంలో పీరియడ్ లో కొన్ని
- 11:06ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూసుకున్నాం ఆ
- 11:08తర్వాత వై ఎందుకు గుప్తా ఏజ్ ని గోల్డెన్
- 11:11ఏజ్ అని అంటారు గోల్డెన్ ఏజ్ అని ఎందుకు
- 11:13అంటారు స్వర్ణ యుగం గోల్డెన్ ఏజ్ అంటే
- 11:16స్వర్ణ
- 11:17యుగం ఎందుకని అంటారు బికాజ్ ఈ పీరియడ్ లో
- 11:22లిటరేచర్ విపరీతంగా డెవలప్ అయింది లైక్
- 11:24కాళిదాస అనే క్లాసికల్ సాంస్క్రిట్
- 11:28రైటర్స్ ఉన్నారు అంతేకాకుండా పోయెట్స్
- 11:31ప్లస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ టెంపుల్
- 11:33ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది దాని తర్వాత
- 11:35సైన్స్ మాక్స్ కూడా డెవలప్ అయింది చూడండి
- 11:37సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మాక్స్
- 11:39డెవలప్ అయింది అంతేకాకుండా
- 11:43సిల్క్ రూట్ సిల్క్ రూట్ ద్వారా మన ఇండియా
- 11:47మీద వెళ్ళేది సిల్క్ రూట్ అన్నమాట ఈ
- 11:48సిల్క్ రూట్ నుంచి సిల్క్ రూట్ మీద కమాండ్
- 11:50తీసుకున్నారు వీళ్ళు సిల్క్ రూట్ అంటే
- 11:53ఏంటంటే
- 11:54సెంట్రల్ ఏషియా అని ఉందా ఇప్పుడు
- 11:56ప్రెసెంట్ సెంట్రల్ ఏషియా ఇస్ నథింగ్ బట్
- 11:58మనకు చైనా అటు సైడ్ ఉంటది కదా మిడిల్
- 12:00ఈస్ట్ నుంచి సెంట్రల్ ఏషియాకు వెళ్ళే రూట్
- 12:02అన్నమాట సిల్క్ రూట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్
- 12:04చేసుకునేది ఈ రూట్స్ లో
- 12:07మన గుప్తాస్ కి కమాండ్ తీసుకున్నారు అంటే
- 12:09మీన్స్ వాళ్ళు ట్రావెల్ చేసే టైంలో ఈ
- 12:12మధ్యలో కమాండ్ తీసుకుంటే ఏమైతే టాక్సెస్
- 12:14ఎక్కువ వచ్చాయి వాళ్ళకు ఎంప ఎంపైర్ బిల్డ్
- 12:16కావడానికి ఈజీ అవుతది. ప్లస్ వీళ్ళ టైం
- 12:18లోనే గోల్డెన్ కాయిన్స్ దినార్స్ అనే
- 12:20వాళ్ళవి యూస్ చేసేవాళ్ళం. ప్లస్ ఇంకోటి
- 12:22ఎప్పుడైనా సరే ఒక ఎంపైర్ స్ట్రాంగ్ గా
- 12:24కావడానికి మేజర్ రీజన్ ఏంటి స్టెబుల్
- 12:27అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్
- 12:28స్ట్రాంగ్ గా ఉండాలి. ఉడుదుడుకల నుంచి
- 12:31బాగా గట్టిగా ఉండాలని సో స్టెబుల్ గా ఉంది
- 12:34అడ్మినిస్ట్రేషన్ దానివల్లనే ఈ గోల్డెన్
- 12:36ఏజ్ గా మనం దాన్ని చెప్తాం. ఒక్కొక్కటి
- 12:39లైన్ గా డిస్కస్ చేశం.
- 12:41లిటరేచర్ కిందకి వస్తాం.
- 12:44ఇంకోటి ఏంటంటే హిందూయిజం ని భాగవతిజం ఆర్
- 12:48హిందూయిజం ని ఎక్కువ సపోర్ట్ చేసింది మన
- 12:52గుప్తాస్ దో దే సపోర్టెడ్ హిందూయిజం
- 12:54రివైవల్ అన్నమాట అంతవరకు హిందూయిజం ని
- 12:57చాలా లైక్ బ్రాహ్మణస్ బ్రాహ్మణిజం ని చాలా
- 13:01తక్కువగా
- 13:03మీన్స్ ఈక్వాలిటీ లేదు ఈక్వాలిటీ క్రియేట్
- 13:05చేయట్లేదు సొసైటీ బ్రాహ్మణిజం వల్ల అని
- 13:08చెప్పేసి నెగిటివిటీ ఉంది కదా దాన్ని
- 13:10నెగిటివిటీ పోగొట్టి హిందూయిజం ని డెవలప్
- 13:13చేస్తూనే అందరికీ ఈక్వాలిటీ ప్రొవైడ్
- 13:15చేస్తూ సొసైటీలో
- 13:18హిందూయిజం కి కొంచెం వాల్యూ తీసుకొచ్చిన
- 13:20ఎంపైరే గుప్త ఎంపైర్ వీళ్ళు ఏం చేశారంటే
- 13:24సాన్స్క్రిట్ లిటరేచర్ ని డెవలప్ చేశారు.
- 13:26ఈ సాన్స్క్రిట్ లిటరేచర్ చూడండి
- 13:28సాన్స్క్రిట్ వాస్ ద అఫీషియల్ కోర్ట్
- 13:30లాంగ్వేజ్ అఫీషియల్ గా కోర్ట్ లాంగ్వేజ్
- 13:33రాజ్య సంస్థాన లాంగ్వేజ్ గా దేన్ని
- 13:36పెట్టారు సాన్స్క్రిట్ ని పెట్టారు. ప్లస్
- 13:37ఇంకోటి ఏంటి గుప్తాస్ గుప్తా కింగ్స్
- 13:41గ్రేట్ పాటర్న్ అన్నమాట ఫండ్ చేశారు
- 13:43ఎవరికి ఫండ్ చేశారు పోయెట్స్ కి
- 13:45ప్లేరైట్స్ కి స్కాలర్స్ కి వీళ్ళందరికీ
- 13:47డబ్బులు ఇచ్చి వాళ్ళనితో రాపించేవాళ్ళు
- 13:50ఇంకోటి ఇందాక చెప్పాను కదా చంద్రగుప్త టూ
- 13:52టైం లో ఎంతమంది ఉన్నారు నవరత్నాస్
- 13:55నైన్ జెమ్స్ ఉండేవాళ్ళు
- 13:59ప్లస్ ఇంకోటి చూడు ఇండియన్ లిటరేచర్ ఒక
- 14:01స్టేజ్ లోకి వెళ్ళడానికి ఒక స్టాండర్డ్
- 14:03తీసుకురావడానికి ఈ ఎంపైరే కారణం
- 14:06ఫస్ట్ ఫస్ట్ సాన్స్క్రిట్ వర్క్స్ ఈ
- 14:08ఎవరైనా మనము ఇప్పుడు ఏం చేస్తున్నాము
- 14:10ఫారిన్ బుక్స్ అన్నీ మన లాంగ్వేజ్ లోకే
- 14:13కన్వర్ట్ చేసుకుంటున్నాం బట్ గుప్తం గుప్త
- 14:16ఎంపైర్ టైం లో ఉన్న సాన్స్క్రిట్ బుక్స్
- 14:18లో ఉన్న నాలెడ్జ్ ని వాళ్ళు ట్రాన్స్లేట్
- 14:20చేసుకునేవాళ్ళు యూరోపియన్స్ చూసుకోండి
- 14:22ఫస్ట్ సాన్స్క్రిట్ వర్క్స్
- 14:24ట్రాన్స్లేటెడ్ ఇంటు ద యూరోపియన్
- 14:25లాంగ్వేజెస్ వాళ్ళ లాంగ్వేజెస్ లోకి
- 14:27వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని
- 14:28వాడుకునే వాళ్ళు అంత నాలెడ్జ్ ఉండేది మన
- 14:30దగ్గర ఓకే ఇప్పుడు ఇందాక చంద్రగుప్త 2
- 14:33చూసాం కదా ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్
- 14:35ఎక్కడ ఉంటుంది అంటే చంద్రగుప్త 2 టైం లో
- 14:37లిటరేచర్ మీద ఇక్కడ ఉంది చంద్రగుప్త 2
- 14:41చంద్రగుప్త 2 టైంలో
- 14:45ఇది చూడండి
- 14:47నవరత్నాస్ ఎవరెవరు ఉన్నారు నవరత్నాస్
- 14:51చంద్రగుప్త 2 టైం లోనైన్ జెమ్స్ అనే
- 14:54పోయెట్స్ ఉన్నారు కదా ఆ నవరత్నాలు ఎవరు
- 14:56అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు ఆ
- 14:57నవరత్నాలు ఏంటో చూడండి ఫస్ట్ కాళిదాస
- 15:02తర్వాత ధన్వంత్రి తర్వాత అమరసింహ దాని
- 15:06తర్వాత శహపనక శంకు రేతాలబట్టు
- 15:15ఘటక ఘటకర్పర
- 15:18వరాహ మిహిర వరాచి ఒక్కొక్కరు ఒక్కొక్క
- 15:22ఫీల్డ్ లో టాప్ పర్సనాలిటీస్ అన్నమాట ఫర్
- 15:25ఎగ్జాంపుల్ కాళిదాస ఉన్నాడు పోయెట్ ప్లే
- 15:27రైట్ డ్రామాస్ ఇవన్నీ రాసేవాడు తర్వాత
- 15:30పద్యాలు ఇవన్నీ పోయెట్స్ కూడా ఉండేవాడు
- 15:32తర్వాత ఇంకోటి ఏంటి చూడు ధన్వంత్రి హి ఇస్
- 15:34లైక్ ఏ ఆయుర్వేద ఇప్పుడు మనకి డాక్టర్
- 15:36లానో ఆయుర్వేదకి సంబంధించిన డాక్టర్
- 15:37అన్నమాట ధనవంత్రి ప్రతి ఒక్క దానికి
- 15:40మెడిసిన్ ఈయన దగ్గర ఉండేద అని
- 15:41చెప్పేవాళ్ళు. అంతే ఇంకోటి ఈయన
- 15:44ఆస్ట్రాలజర్ అన్నమాట ప్లానెట్స్ సోలార్
- 15:46సిస్టం అప్పుడే ఎవరు శాపనక అప్పుడే ఆయన
- 15:49డిస్క్రైబ్ చేశడు. ఈయనే కాకుండా ఇంకొకరు
- 15:51అమరసింహ ఉన్నాడు ఈయన ఫస్ట్ లెగజికోగ్రాఫర్
- 15:54అంటే అమరసింహ పర్సన్ అమరకోష అని ఒకటి
- 15:57రాస్తాడు అదేందంటే డిక్షనరీ డిక్షనరీ ఆఫ్
- 15:59సాంస్క్రిట్ ఫస్ట్ డిక్షనరీ ఎవరు అమరసింహ
- 16:02రాస్తాడు. దాని తర్వాత శంకు ఈస్ ఆన్
- 16:04ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్చర్ గురించి ఇప్పుడు
- 16:06కూడా ఎవరు ఒక ప్రొఫెషన్ గా ఎంచుకోవట్లేదు
- 16:09కానీ అప్పట్లోనే ఆర్కిటెక్చర్ ని
- 16:10ప్రొఫెషన్ గా ఎంచుకొని ఆయనకు ఇంపార్టెన్స్
- 16:12ఇచ్చారు. ప్లస్ ఇంకోటి చూడండి బేతాలబట్ట
- 16:14బేతాలబట్ట స్టోరీస్ ఉంటాయి కదా మ్యాజిక్
- 16:17మెజిషియన్ మెజిషియన్స్ అవన్నీ దాని
- 16:20గురించి ఈ బేతాలబట్ట బుక్స్ రాశడు స్కాలర్
- 16:24ఇంకోటి వరాహమేఘ్ర హి ఈస్ ఆల్సో
- 16:27ఆస్ట్రాలజర్ ప్లానెట్స్ సోలార్ సిస్టం
- 16:29దాని మీద రీసెర్చ్ చేశడు ఆయన అప్పట్లో
- 16:31వరాచి గ్రామర్ మీద రీసెర్చ్ చేశాడు హి ఇస్
- 16:34ఏ గ్రామరియన్
- 16:36ఈ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఓకే
- 16:39ఇప్పుడు ద గ్రేటెస్ట్ సాన్స్క్రిట్
- 16:41పోయెట్స్ ఎవరెవరు ఎవరు కాళిదాస కాళిదాస
- 16:44ఈస్ నోన్ యస్ గ్రేటెస్ట్ సాన్స్క్రిట్
- 16:45పోయట్ ఎందుకంటే కాళిదాస ఏమేం రాసాడ అంటే
- 16:47కాళిదాస ఆయనని షేక్స్పియర్ ఆఫ్ ఆ ఇండియా
- 16:51అంటారన్నమాట షేక్స్పియర్ కానీ షేక్స్పియర్
- 16:54ఈ మధ్య వచ్చాడు కాళిదాస ఎప్పటి నుంచో
- 16:56ఉన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఈ కాళిదాస
- 17:00ఒక డ్రామా రాస్తాడు నాటకం అంటారు కదా
- 17:02దాన్ని ఏమంటారు అభిజ్ఞాన శాకుంతలం
- 17:05అభిజ్ఞాన శాకుంతలం ఈ అభిజ్ఞాన శాకుంతలం
- 17:09ఇస్ వెరీ గుడ్ బుక్ అని రీసెంట్ గా ఒక
- 17:11మూవీ కూడా వచ్చింది. ఈ ఏమని మెన్షన్
- 17:14చేస్తారంటే ఈ అభిజ్ఞాన శాకుంతలంలో
- 17:16కన్వర్శ్రీ ఆశ్రమంలో
- 17:19మన దుష్యంతుడు అనే రాజు వస్తాడన్నమాట
- 17:22వేటకు. వేటక వచ్చినప్పుడు ఎవరు ఉంటారంటే
- 17:25అక్కడ కర్ణమహర్షి కూతురైన శకుంతలాదేవి
- 17:28ఉంటది.
- 17:30వాళ్ళద్దరూ
- 17:32లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారు దాన్నే
- 17:34గాంధర్వ వివాహాలు అంటారు ఇప్పుడు మనం
- 17:35గాంధర్వ వివాహాలు అంటాం కదా లవ్
- 17:36మ్యారేజెస్ ని గాంధర్వ వివాహాలు అప్పుడు
- 17:39పిలిచేవాళ్ళు. పిలిచిన తర్వాత ఆ నేను ఒక
- 17:42ఆయన దుశంతుడు వచ్చేసి ఒక రింగ్ ఇచ్చేసి
- 17:45నేను వెళ్ళిపోతున్నానమ్మ నేను
- 17:46వెళ్ళిపోతాను మళ్ళీ నీ కోసం వస్తాను.
- 17:48నువ్వు ఎప్పుడైనా సరే ఈ రింగ్ చూపిస్తే
- 17:49నాకు గుర్తుకవస్తది అని చెప్పేసి రింగ్
- 17:51ఇచ్చేసి దుషంతుడు తన రాజ్యానికి
- 17:53వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు
- 17:56ఏం చేస్తాడంటే ఒక సాధు వస్తాడు అన్నమాట
- 17:59ఎక్కడికి మన శకుంతల దేవి దగ్గరికి శకుంతల
- 18:03దేవి సాధు వచ్చి ఆ మన మామూలుగా ఫుడ్ ఏదో
- 18:07అడిగాడు అడిగితే ఎంత పిలుస్తున్నా అని
- 18:09వినట్లేదు వినిపించుకోవట్లేదు
- 18:10వినిపించుకోకున్నందువల్ల
- 18:12ఆయనకు కోపం వస్తది కోపం వచ్చి ఆయనకు శాపం
- 18:14పెడతాడు.
- 18:15నువ్వు ఎవరి గురించి అయితే
- 18:16ఊహించుకుంటున్నావో నువ్వు ఎవరి డ్రీమ్స్
- 18:19లో అయితే ఉన్నావో వాళ్ళు నీ గురించి
- 18:20మొత్తం మర్చిపోతారు అని చెప్పి శాపం
- 18:22పెట్టేస్తాడు. ఈ శాపం వల్ల ఈమె ఎవరి
- 18:24గురించి ఊహించుకుంటుంది దుష్యంతుని
- 18:26గురించి ఊహించుకుంటుంది దుష్యంతుడు మొత్తం
- 18:28మర్చిపోతాడు. సో కొన్ని రోజుల తర్వాత ఈమె
- 18:31ప్రెగ్నెంట్ అయితది ప్రెగ్నెంట్ అయిపోతే
- 18:32ఎలా అయినా ఆయనను కలవాలి దుషంతుడిని అని
- 18:35చెప్పేసి దుషంతుని దగ్గరికి వెళ్తే
- 18:36దుష్యంతుడు అన్ని మర్చిపోతాడు ప్లస్ ఈమె
- 18:39వెళ్ళే దారిలో ఆమెకి రింగ్ ఇచ్చాడు కదా ఆ
- 18:40రింగ్ని చేప మింగేస్తది దానివల్ల ఆమె
- 18:43చెప్పుకోలేకపోతది. సో అక్కడికి వెళ్ళిన
- 18:45తర్వాత ఎవరు నువ్వు అంటాడు దుషంతుడు. సో
- 18:47అలా ఆమె బాధపడతా ఉంటే కొన్ని రోజులకి ఆ
- 18:49రింగ్ దొరుకుతది. తర్వాత మళ్ళీ వాళ్ళద్దరు
- 18:52కలిసి మెలిసి ఉంటారు ఆ స్టోరీని డ్రమటిక్
- 18:55వేలో అభిజ్ఞాన శాకుంతంలో మెన్షన్ చేశారు.
- 18:58ఇంకోటి వచ్చేసి ఎవరు ఇవి ఎవరు రాశరు
- 19:01చూడండి కాళిదాస రాశడు తర్వాత మేఘదూతం ఇది
- 19:05కూడా పోయెట్రీ అన్నమాట ఇది ఎవరు రాశారు
- 19:08ఇది కూడా కాళిదాస్ అనే రాశరు ఇదేంటంటే ఒక
- 19:11బందీగా ఉన్న
- 19:14యక్ష యక్షుడు బందీగా ఉన్నాడు ఈయన మీన్స్
- 19:18హి ఇస్ ఇన్ జైల్ జైల్ లో ఉన్నప్పుడు హి
- 19:21హాస్ టు సెండ్ ద మెసేజ్ టు హిస్ లవర్
- 19:23మీన్స్ ఆ వైఫ్ గానిీ లవర్ కి గానిీ మెసేజ్
- 19:25పంపాలనుకుంటాడు మెసేజ్ పంపాలంటే హౌ హి
- 19:27కెన్ సెండ్ ఈయన ఈయన దేనిి యూస్ చేసుకొని
- 19:29మెసేజ్ పంపిస్తున్నాడుంట మేఘదూతం మేఘాలను
- 19:32యూస్ చేసుకొని మెసేజ్ పంపిస్తున్నాడంట
- 19:33మాన్సూన్ సీజన్ లో అందుకే దాన్ని మేఘదూతం
- 19:36అంటారు. కాళిదాస చూడండి ఎంత మీనింగ్స్
- 19:38ఉన్నాయి ఒక్కొక్కదానికి దాని తర్వాత
- 19:39రఘువంశం కుమారసంభవం ఈ రఘువంశంలో వచ్చేసి
- 19:45లార్డ్ రామ
- 19:47ఫ్యామిలీ ట్రీని ఈ రఘువంశంలో మెన్షన్
- 19:49చేశారన్నమాట కుమార సంభవం ఈ కుమారసంభంలో
- 19:52వచ్చేసి
- 19:54కార్తికేయ బర్త్ స్టోరీని ఇక్కడ మెన్షన్
- 19:57చేశారు ఎక్కడ కుమార సంభవం బాగా
- 19:59గుర్తుపెట్టుకోండి కాళిదాస ద గ్రేటెస్ట్
- 20:02సాన్స్క్రిట్ పోయెట్ అభిజ్ఞాన శాకుంతలం
- 20:05మేఘదూసం రఘువంశ కుమార సమయం ఎందుకు
- 20:08స్టోరీతో సహా చెప్తున్నా అంటే చాలాసార్లు
- 20:09ఎగ్జామ్ లో అడిగాడు. ఇంతే కాకుండా
- 20:12విక్రమోర్వశీయం
- 20:13మాలవికాగ్ని మిత్రం రితుసంభ రితుసంహార ఇవి
- 20:17కూడా రాశడు ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్
- 20:19కాళిదాస ఎవరి కోట్ పోయెట్
- 20:23చంద్రగుప్త టు ఇది చూడండి అదర్ మేజర్
- 20:27లిటరీ వర్క్స్ ఆఫ్ ద గుప్తా ఏజ్ ఇంకా
- 20:29వేరేవి ఏవి ఉన్నాయి. ఇప్పుడు మనకు
- 20:31పంచతంత్ర అని చెప్పి ఒక ఒక సీరియల్
- 20:34వచ్చింది చూసినావా ఈ పంచతంత్రాన్ని బేస్
- 20:37చేసుకొనే వేరే వరల్డ్ వాళ్ళందరూ కూడా
- 20:39ఇప్పుడు ఏది
- 20:41లైక్ అనిమల్స్ తో మూవీస్ తీస్తా ఉన్నారు
- 20:44లయన్ కింగ్ గాని అట్లాంటివని దానికి మూలం
- 20:47ఎక్కడఉంది దానికి మూలం ఉన్నది ఈ పంచతంత్ర
- 20:49అనే బుక్ అన్నమాట ఈ పంచతంత్ర అనే బుక్
- 20:52రిటన్ బై విష్ణు శర్మ దీని నుంచి
- 20:55ఇన్స్పైర్ అయినవి అవన్నీ నెక్స్ట్
- 20:59ఇదివచ్చేసి అదే ఇమేజెస్ తో అనిమల్స్ ని
- 21:02క్యారెక్టర్స్ గా బేస్ చేసుకొని మూవీ
- 21:04బిల్డింగ్ అన్నమాట పంచతంత్ర సీరియల్
- 21:06చూస్తే మీకు ఐడియా వస్తది. తర్వాత సోషల్
- 21:08ట్రేటరీ సొసైటీ మీద ప్లస్ ఏది కామసూత్ర
- 21:12హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి అని
- 21:14చెప్పేసి
- 21:16దీంట్లో మెన్షన్ చేశారు హ్యూమన్ రిలేషన్స్
- 21:18లైక్ మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్స్ ఎలా
- 21:20ఉండాలి అని చెప్పేసి నెక్స్ట్ ఇంకోటి
- 21:22సోషల్ డ్రామా గురించి ఎక్కడ మెన్షన్
- 21:24చేశారు సొసైటీ గురించి సొసైటీ అర్బన్ లైఫ్
- 21:26ఎలా ఉందని చెప్పేసి మృత్యకటికం అనే బుక్
- 21:28లో మెన్షన్ చేశారు. ఇది రాసింది ఎవరు
- 21:30సూద్రకానయన రాశడు. ఈ కామసూత్ర అనే బుక్
- 21:33ఎవరు రాశారు వాస్చాయన ఆయన రాశడు ప్లస్
- 21:36ఇంకోటి పొలిటికల్ డ్రామా ముద్ర రాక్షసం
- 21:38పొలిటికల్ డ్రామా రుద్ర రాక్షసం ఇది ఎవరు
- 21:41రాశారు విశాఖదత్త రాశడు. ఇంకోటి అమరసింహ
- 21:44ఇందాకనే డిస్కస్ చేశం కదా ఇట్స్ ఏ
- 21:46డిక్షనరీ అమరకోశ అమరకోశ ఎవరు రాశారు
- 21:49అమరసింహ నెక్స్ట్ దశకుమార చరిత్ర ఇది ఎవరు
- 21:53రాశారు దండిని రాశడు ఇట్స్ ఏ ప్రోస్
- 21:58ఇప్పుడు ఇంతే కాకుండా ఇంతవరకు లిటరేచర్
- 22:01మీద పోయినాం ఇప్పుడు ఆర్క్ అండ్
- 22:04ఆర్కిటెక్చర్ కోసం ఇది చూడు ఈ టెంపుల్
- 22:06స్టైల్ చూడు ఈ టెంపుల్ స్టైల్ ఇట్స్ ఏ
- 22:10ఫామ్ ఆఫ్ టోటల్గా టెంపుల్ స్టైల్
- 22:12ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటాయి అంటే టూ టైప్స్
- 22:14ఉంటాయి అనమాట త్రీ టైప్స్ ఉంటాయి మేజర్ గా
- 22:18ఒకటి నగర
- 22:22ఇంకోటి ద్రవిడ
- 22:26ఇంకోటి వెసర
- 22:29ఈ నగర స్టైల్ వచ్చేసి నార్త్ ఇండియన్
- 22:32టెంపుల్ స్టైల్ అన్నమాట బేసికల్లీ ఇట్స్
- 22:35నథింగ్ బట్ గుప్త టైం లోనే డెవలప్ అయిన
- 22:38టెంపుల్
- 22:39స్ట్రక్చర్ ఏంటి వీళ్ళై ఈ నగర స్టైల్
- 22:42అంటారు. ఇంకోటి ఏంటంటే గుప్త గుప్తాస్
- 22:45కంటే ముందు వుడ్స్ తో అంటే చెక్కలతో ప్లస్
- 22:48బ్రిక్స్ తో కట్టేవాళ్ళు గుడ్లను బట్
- 22:50గుప్తా టైం నుంచి దే యూస్ చూడండి స్టోన్స్
- 22:54తో కట్టడం స్టార్ట్ చేశారు టెంపుల్స్ ని
- 22:56అదొకటి తర్వాత ద్రవిడా స్టైల్ ద్రవిడా
- 22:58మీన్స్ ఇట్ ఈస్ ఏ సౌత్ ఇండియన్ టెంపుల్
- 23:01స్ట్రక్చర్ తమిళనాడు టెంపుల్స్ గానీ మన
- 23:02ఆంధ్ర తెలంగాణ టెంపుల్స్ గానీ చూస్తే సౌత్
- 23:04ఇండియన్ టెంపుల్ స్టైల్ అన్నమాట అది ఇది
- 23:07చూస్తే నార్త్ ఇండియన్ టెంపుల్ స్టైల్
- 23:09ప్లస్ ఇంకోటి చూడండి వెసర ఇంకో ఇది ఏంటంటే
- 23:12మిక్స్ మిక్స్ ఆఫ్ బోత్ నార్త్ ఇండియన్
- 23:14అండ్ సౌత్ ఇండియన్ ఇది ఎలా డిస్టింగ్విష్
- 23:16చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడైతే మనం ఈ పాయింట్
- 23:18ఆఫ్ వ్యూ లో మనం నార్త్ ఇండియన్ టెంపుల్
- 23:20స్టైల్ ని చూద్దాం. ఇప్పుడు బాగా అబ్సర్వ్
- 23:21చేయండి ఇక్కడ చూడండి ఇది ఎట్లా ఉంది ఇడ
- 23:25ఇట్లా ఉంది ఇట్లా కర్వ్ అవుతుంది ఇట్లా
- 23:27చూడండి
- 23:30ఇలా వస్తుంది చూసారా ఇలా వస్తుంది.
- 23:34దీన్ని ఏమంటారంటే మనకు ఇదిగోండి దీన్ని
- 23:36ఏమంటారంటే శిఖర అంటారు.
- 23:40శిఖర
- 23:41మేజర్ డిఫరెన్స్ ఇక్కడ ఉంటాది నార్త్
- 23:43ఇండియన్ కి సౌత్ ఇండియన్ కి బట్ సౌత్
- 23:45ఇండియన్స్ కి వచ్చేసి ఇలా ఉండదు ఇలా ఉంటది
- 23:48మనది ఇది ఇట్లా ఇట్లా కర్వీ ఇన్సైడ్
- 23:52ఇన్సైడ్ కర్వ్ అవుతుందా సౌత్ ఇండియన్స్ ది
- 23:54ఎలా ఉంటది అంటే ఇట్లా ఉంటది పిరమిడ్ ఇట్లా
- 23:57క్వశ్చన్ గా ఉంటదిన్నమాట విమాన అంటారు
- 23:59దాన్ని ఇదిగో ఇట్లా ఉంటది సౌత్ ఇండియన్
- 24:00ఎట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి గోపురాలు
- 24:02చూడండి ఇట్లా ఉంటాయి. దట్ ఇస్ ద మేజర్
- 24:04డిఫరెన్స్ అన్నమాట ఇది నార్త్ ఇండియన్
- 24:06స్టైల్ ఇ చూడండి దీన్ని ఏమంటారు శిఖర ఇంతే
- 24:09కాకుండా ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఆ టవర్
- 24:13ని ఏమంటారు నార్త్ ఇండియన్ స్టైల్ లో ఇది
- 24:15డెవలప్ అయింది గుప్తాస్ టైం లోనే శిఖర
- 24:17అంటారు దాని తర్వాత గర్భగ్రహ మీన్స్ శంటర్
- 24:20దేవుడు ఎక్కడ ఉంటాడో దాన్ని ఏమంటారు గర్భ
- 24:22గుడి అంటారు ఇదిగోండి కరెక్ట్గా ఈ గోపురం
- 24:25కిందనే దేవుడు ఉంటాడంట కరెక్ట్ గా ఈ
- 24:27గోపురం కిందనే దేవుడు ఉంటాడంట నెక్స్ట్
- 24:29ఇంకోటి మండప ఇది చూడండి ఇదంతా మండపమే కదా
- 24:33ఇద లోపల ఉంది చూడండి ఇదంతా మండపమే కదా
- 24:37ఎందుకేమన్నా ఫంక్షన్స్ కానీ ఇలా మనకి
- 24:38ఎట్లా ఉంటదింటే ఇడ గుడి ఉంటది గ్యాప్
- 24:41ఉంటది కొంచెం తర్వాత మండపం ఉంటది అది
- 24:43డిఫరెన్స్ అన్నమాట సౌత్ ఇండియన్ కి నార్త్
- 24:45ఇండియన్ కి దాని తర్వాత బౌండరీ వాల్ సౌత్
- 24:48ఇండియన్ టెంపుల్స్ లో మీరు బాగా అబ్సర్వ్
- 24:50చేస్తే ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు
- 24:51చూడండి బౌండరీ వాల్ అనేది ఉంటది బట్ వెన్
- 24:53కమ్ టు ద నార్త్ ఇండియన్ టెంపుల్ దేర్
- 24:55వంట్ బి హవింగ్ ఎనీ బౌండరీ వాల్ వాళ్ళకి
- 24:58బౌండరీ వాల్ ఉండదు నార్త్ ఇండియాస్ లో
- 25:00ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాటర్ సోర్స్ కూడా
- 25:03ఉండదు. దేర్ వంట్ బి ఎనీ వెల్ వాళ్ళకు
- 25:05వాటర్ సోర్స్ ఉండదు వెల్స్ అనేవి ఉండవు
- 25:06బావులు ఉండవు. బట్ మన సౌత్ ఇండియన్
- 25:08టెంపుల్ చూసుకుంటే వాటర్ బౌండరీ వాళ్ళు
- 25:10మండేటరీ అన్నమాట కచ్చితంగా ఉంటాయి వాటర్
- 25:13ఇంకోటి ఏంటి ఇస్ నథింగ్ బట్ కోనేర్లు
- 25:14ఇవన్నీ ఉంటాయి కదా ఇంకోటి చూడండి
- 25:17ప్లాట్ఫార్మ్ రైజడ్ ప్లాట్ఫార్మ్ మీద
- 25:18కట్టినారు టెంపుల్ చూడండి ఇది హైట్ లేపి
- 25:21దాని మీద కట్టారు రైజడ్ ప్లాట్ఫామ్ మీద
- 25:23కట్టారు ఇంకోటి అమలక అమలక అంటే ఇదిగో ఇది
- 25:28సర్క్ులర్ ఉందిగా దీన్ని అమలక అంటాం
- 25:33దీని పైన ఇంకోటి ఉంది చూసారా దాన్ని
- 25:36ఏమంటారంటే కలశ అంటారు. ఈ అమ్లక పైన ఇంకొటి
- 25:39ఉంది చూసారా ఇదిగోండి ఇదిఒకటి ఉంది రౌండ్
- 25:41ది దాని పైన ఇట్లా ఒకటి ఉంది చూసారా
- 25:43దాన్ని కలశ అంటారు దీన్ని అమ్లక అంటారు
- 25:45ఓకేనా
- 25:47ఇది మేజర్ గా నగర స్టైల్ ఆఫ్ టెంపుల్
- 25:50బిల్డింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది
- 25:52అంటే గుప్తస్ టైం లోనే స్టార్ట్ అయింది.
- 25:54దానికి ఎగ్జాంపుల్స్ దశావతార టెంపుల్ ఇది
- 25:56యూపీ లో ఉంది తర్వాత తివా తిగావా టెంపుల్
- 26:00మధ్యప్రదేశ్ లో ఉంది తర్వాత భూమర టెంపుల్
- 26:03ఇది మధ్యప్రదేశ్ లోనే ఉంది. నచ్చిన కుతర
- 26:07టెంపుల్ ఇది మధ్యప్రదేశ్ లో ఉంది.
- 26:09అర్థమైందా నగర అంటే నార్త్ ఇండియా స్టైల్
- 26:11కర్వుడి శిఖర ఉంటది. ద్రవిడ అంటే పిరమిడల్
- 26:14ఆర్ విమాన స్టైల్ ఉంటది. ఇది బాగా
- 26:16గుర్తుపెట్టుకోండి చూసుకోండి ఒకసారి.
- 26:19నౌ సర్ ఇంతేనా అంటే ఇంకా చాలా డెవలప్
- 26:22అయినాయి. ఇంకా ఏం డెవలప్ అయినాయి అంటే
- 26:24కేవ్స్ కేవ్స్ లో అజంతా కేవ్స్ అని
- 26:28ఇప్పుడు ఉన్నాయి కదా అజంతా పెయింటింగ్స్
- 26:30అని చెప్పేసి ఆ పెయింటింగ్స్ లో కేవ్
- 26:32నెంబర్ 16 అండ్ 17 లో గుప్తా పీరియడ్ కి
- 26:36సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట
- 26:37అంతేకాకుండా ఔరంగాబాద్ మహారాష్ట్రలో కూడా
- 26:40వీళ్ళకు సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి
- 26:42ఎవరికి గుప్త గుప్త చూడండి ఎంత నీట్ గా
- 26:45ఉన్నాయో 3డి స్ట్రక్చర్ ట్రెస్కోప్
- 26:47పెయింటింగ్స్ అంటారు దీన్ని చూడ ఎంత 3డి
- 26:50ఎంత నీట్గా కనిపిస్తున్నాయో మీన్స్
- 26:53పెయింటింగ్ కూడా అంత రేంజ్ లో డెవలప్
- 26:54అయింది అన్నమాట ఇది మోస్ట్లీ ఈ కేవ్
- 26:57నెంబర్ 16 లో దేని గురించి ఉందంటే కేవ్
- 26:59నెంబర్ 16 17 వచ్చేసి బుద్ధిజం కి
- 27:01రిఫరెన్సెస్ తోనే ఉంటాయి బుద్ధిజం కి
- 27:03సంబంధించిన రిలీజన్ కి సంబంధించినవి ఇక్కడ
- 27:05మహా పరినిర్వాణ ప్యానల్ అంటే మహా
- 27:07పరినిర్వాణ అంటే బుద్ధిజం లో ఏంటి ఆయన
- 27:09చనిపోయిన తర్వాత దాన్నే అంటారు కదా మహా
- 27:12పరిణామాణ దాని ఆ సీన్ ని డిపిక్ చేసి
- 27:14డిపిక్ట్ ఆ ఆ టైంలో ఎట్లా ఉంది ప్రజలు
- 27:17ఏడుస్తున్నారా ఎలా ఉన్నారు అని మొత్తం కళల
- 27:20కట్టినట్టు ఆ ఇమేజెస్ లో మనకు
- 27:21కనిపిస్తున్నాయంట తర్వాత ఇంకోటి ఏంటి జాతక
- 27:24స్టోరీస్ జాతక పెయింటింగ్స్ అన్నమాట కేవ్
- 27:2617 లో ఈ జాతక స్టోరీస్ అంటే లైఫ్ అండ్
- 27:29డెత్ స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్
- 27:33పాస్ట్ లైఫ్ లో ఉంటాయి కదా ఆయన స్టోరీస్
- 27:35అన్ని అవన్నీ దిపిక్ చేయడాన్ని జాతక
- 27:38స్టోరీస్ అంటారు. ఇప్పుడు ఇంకా ద బెస్ట్
- 27:40ఏందంటే ఇదే ప్రపంచానికి
- 27:44ఒక జీరో పరిచయం చేయాలన్నా ఆయనే ఒక
- 27:46ప్రపంచానికి పై పరిచయం చేయనా ఆయనే
- 27:50ప్రపంచానికి ఎర్త్ ఇలా తిరుగుతుంది
- 27:53సూర్యుడి చుట్టూ సూర్యుడి చుట్టే
- 27:56మిగతావన్నీ తిరుగుతున్నాయి అని చెప్పాలన్న
- 27:58ఆయనే ఇవన్నీ ఎక్లిప్స్ అంటే ఎక్లిప్స్
- 28:00అంటే ఇప్పుడు మనకు షాడో మనకు కనపడదు కదా
- 28:03సూర్య గ్రహణం చంద్ర గ్రహణం అంటారు కదా
- 28:05దాన్ని వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే
- 28:08వేరేవాళ్ళు దయ్యాలు మీన్స్ లైక్ ఏ
- 28:11డెమోన్స్ దయ్యములు గాని ఇట్లా భూతాలు గాని
- 28:14వచ్చి అవి మూసేస్తున్నాయి అనుకునేవాళ్ళు
- 28:16బట్ ఈయనే ఏమని చెప్పాడు ఇట్స్ నాట్
- 28:19బికాuse ఆఫ్ డెమోన్స్ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్
- 28:21షాడో అని చెప్పింది ఆయనే ఎర్త్ సైజ్
- 28:24క్యాలిక్యులేట్ చేసింది ఆయనే చూద్దాం ఎవరు
- 28:26ఆయన ఆర్యభట్ట
- 28:29ఆర్య భట్ట ఎర్త్ రొటేట్స్ అని చెప్పింది
- 28:33ఆయనే ఎర్త్ చూడు ఎర్త్ స్పిన్ ఆన్ ఇట్స్
- 28:35ఆక్సిస్ ఆక్సిస్ చుట్టూ ఎర్త్ తిరుగుతుంది
- 28:38అని చెప్పాడు ప్లస్ దాని వల్లనే డే అండ్
- 28:40నైట్స్ వస్తాయి అని చెప్పాడు ఆయన బుక్ లో
- 28:41రాసుకున్నాడు ఇవన్నీ కానీ
- 28:45చూడు 1000 ఇయర్స్ బిఫోర్ కాపర్ నికస్ ఇన్
- 28:49ద యూరోప్ మనం ఇప్పుడు హీరో ఫిలోసెంట్రిక్
- 28:51థియరీ అని చెప్పేసి కాపర్ నికర్స్ ని
- 28:53చెప్తాం అంతకంటే 1000 ఇయర్స్ ముందే
- 28:56ఆర్యభట్ట హస్ డిస్క్రైబ్డ్
- 28:59నెక్స్ట్
- 29:02ఇంకోటిపైపై
- 29:03వాల్యూ కూడా ఆయనే బుక్ లో క్లియర్ గా
- 29:06రాశడు అన్నమాట కొంతమంది వేరే కూడా
- 29:08చెప్తారు కానీ ఈయన బుక్ లో క్లియర్ గా
- 29:10రాశడు ప్లస్ డెసిమల్ సిస్టం డెసిమల్
- 29:13సిస్టం ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ
- 29:15ఇవన్నీ ఆయన డిస్క్రైబ్ చేశడు ఆర్యభట్ట
- 29:17ఇంకోటి ఏంటి ఎర్త్ సైజ్ ని క్లిక్లేటెడ్
- 29:20సర్కంఫరెన్స్ ఆఫ్ ద ఎర్త్
- 29:23సర్కంఫరెన్స్ ఆఫ్ ద ఎర్త్ వాల్యూ చూడు
- 29:2539,968
- 29:27km ఉందంట సర్కంఫరెన్స్ ఇంతే కాకుండా
- 29:32ఎక్లిప్స్ అంటే షాడో అని చెప్పేసి మీరు
- 29:35పొరపడుతున్నారు ఇట్స్ నాట్ డెమోన్స్ వల్ల
- 29:38సూర్య గ్రహణం చంద్రగ్రహం రావట్లేదు ఇట్
- 29:40ఇస్ బికాజ్ ఆఫ్ షాడో అని చెప్పాడు ఆయన
- 29:45నౌ
- 29:47ఇందాక చెప్పాను కదా జీరో ని ఇన్వెంట్
- 29:50చేసింది ఆర్యభట్ట బాగా గుర్తుపెట్టుకోండి
- 29:52ఇన్వెంటెడ్ బై ఆర్యభట్ట ఆర్యభట్ట బట్ ఇట్
- 29:57హాస్ దానికి ఒక వాల్యూ క్రియేట్ చేసి
- 29:59దాన్ని ఒక బుక్స్ లో రెఫరెన్స్ గా రాసింది
- 30:01మాత్రం బ్రహ్మగుప్త ఎవరు రాశారు బ్రహ్మ
- 30:06గుప్త ఇది బాగా గుర్తుపెట్టుకోండి
- 30:08ఆర్యభట్ట బ్రహ్మగుప్త కన్ఫ్యూజ్ అయిపోతారు
- 30:11ఇన్వెంట్ చేసింది ఇన్వెంట్ చేసింది
- 30:13ఆర్యభట్ట దానికి ఒక వాల్యూ క్రియేట్ చేసి
- 30:16ఒక ప్లేస్ వాల్యూ దానికి ఒక
- 30:18సిగ్నిఫికెన్స్ ఇచ్చింది మాత్రం
- 30:19బ్రహ్మగుప్త బుక్ లో రాసాడు. జీరో
- 30:22ఇండియాస్ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు ద వరల్డ్
- 30:24మథమటిక్స్ నో మోడర్న్ మాక్స్ ఇది జీరో
- 30:26లేకుండా మోడర్న్ మాక్స్ ఉందా కంప్యూటర్
- 30:29ఉందా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ బికాజ్ ఆఫ్
- 30:31జీరో దట్ వాట్ గుప్తా ఎంపైర్ గివెన్ టు ద
- 30:33వరల్డ్ నెక్స్ట్ ఇంకోటి చూడు హౌ జీరో
- 30:36రీచ్డ్ ద వరల్డ్ ఎట్లా వరల్డ్ మన జీరో
- 30:39వాళ్ళకి ఎలా పోయిందో చూడండి. గుప్తా ఏజ్
- 30:42అరబ్ స్కాలర్స్ మన దగ్గర నుంచి వాళ్ళు
- 30:44తీసుకెళ్ళారు ఎత్ సెంచరీ ఎయిత్ సెంచరీ
- 30:46సిలో అరబ్ అరబ్ వరల్డ్ నుంచి యూరోప్ కి
- 30:49ఎలా అరబ్ ట్రేడర్స్ వల్ల వెళ్ళిపోయింది.
- 30:51ఇప్పుడు చూడండి అరబ్ న్యూమరికల్స్ ఆర్
- 30:54రియల్లీ ఇండియన్ న్యూమరికల్స్
- 30:57మన దగ్గర నుంచి వెళ్ళిందే నాలెడ్జ్ మొత్తం
- 30:59వాళ్ళకు
- 31:01ఇంకోటి ఇంతేకాకుండా
- 31:04వరాహీరా ఈయన ఏం చేశడు
- 31:07ఆస్ట్రోనామికల్ సిస్టం ని పంచ
- 31:09సిద్ధాంతికాని ఆస్ట్రనామికల్ సిస్టం ని
- 31:11డెవలప్ చేశాడు ఆస్ట్రానామీ ప్లానెట్స్
- 31:13ఏంటి యూనివర్స్ ఏంటి దాని మీద రీసెర్చ్
- 31:16చేశడు ఆయన సుశృత ఈయన చూడండి సర్జరీస్
- 31:20అన్నమాట ఇప్పుడు మనము ప్రెసెంట్ వరల్డ్ లో
- 31:23సర్జరీస్ గురించి మాట్లాడుతున్నాం బట్
- 31:25సర్జరీస్ ఎలా చేయాలి ప్రొసీజర్స్ ఏంటి ఆ
- 31:29ఒక మనిషికి హెల్త్ ప్రాబ్లం్ అయితే సర్జరీ
- 31:31ఎలా చేయాలి హార్ట్ సర్జరీ అన్ని ప్రతి
- 31:33ఒక్కటి ఇక్కడ ఈయన సుశృత మెన్షన్ చేశడు
- 31:35అన్నమాట చూడండి ఎన్ని టోటల్ గా 120
- 31:37సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి
- 31:39మెన్షన్ చేశడు ప్లస్ 300 ప్లస్ సర్జికల్
- 31:41ప్రొసీజర్స్ గురించి మెన్షన్ చేశాడఅన్నమాట
- 31:43ఎవరు సుశృత
- 31:46ఏ బుక్లో లో మెన్షన్ చేశాడు సుశృత సంహిత
- 31:50అనే బుక్ లో నెక్స్ట్ ధన్వంత్రి ఇందాక
- 31:54చెప్పాను కదా హి ఇస్ ఏ కోట్ చంద్రగుప్త టు
- 31:56కోర్ట్ పోయెట్ ఈయన ఏం చెప్పాడు ధన్వంత్రి
- 31:58ఆయుర్వేద గురించి డిసీజెస్ ని ఎలా క్యూర్
- 32:00చేయాలో దాని గురించి మెన్షన్ చేశాడు.
- 32:02నెక్స్ట్ ఆయుర్వేదక్ మెడిసిన్ ఆయుర్వేదిక్
- 32:05మెడిసిన్ గురించి ఓకే తర్వాత బ్రహ్మగుప్త
- 32:07ఇందాక చెప్పాను కదా బ్రహ్మగుప్త అని
- 32:08చెప్పేసి ఇక్కడ చూడు బ్రహ్మ ఈయన బుక్ లో
- 32:13రూల్స్ ఫర్ జీరో ఆపరేషన్ జీరో ని ఎలా యూస్
- 32:16చేయాలని చెప్పేసి ఆయన రూల్స్ మెన్షన్
- 32:18చేశడన్నమాట
- 32:19ఇంకోటి
- 32:21టూ థింగ్స్ అన్నమాట వెరీ గ్రేట్నెస్ ఫర్ ద
- 32:24గుప్త ఎంపైర్ ఒకటి వచ్చేసి ఐరన్ పిల్లర్
- 32:27ఆఫ్ ఢిల్లీ మీరు ఇప్పుడు కూడా వెళ్లి
- 32:30చూస్తారంటే చూడండి మెహరోలీ ఐరన్ పిల్లర్
- 32:31అంటారు
- 32:32కుతుబ్ పినార్ కాంప్లెక్స్ లో ఉంటది.
- 32:35ఇట్స్ చూడు ఎన్ని సంవత్సరాలు అరౌండ్ ఫర్
- 32:38ఎగ్జాంపుల్ అనుకుందాం 600బసి అనుకుందాం
- 32:40600 టు ఒక మనకు 14 1400 ఇయర్స్ ఆర్ 1500
- 32:46అరౌండ్ 1500 ఇయర్స్ బ్యాక్ ఐరన్ రస్ట్
- 32:49పట్టకుండా ఉండడం చూసారా మీరు బేర్లీ రస్ట్
- 32:52అన్నమాట 1500 ఇయర్స్ తర్వాత మనం ఇప్పుడు
- 32:54ఏదైనా సరే ఐరన్ తీసుకొని ఆడ పెడితే ఈజీగా
- 32:58రస్ట్ పడిపోతాది. ఇప్పటికి కూడా బయటనే
- 32:59ఉంది అది స్టిల్ రస్ట్ పెట్టకుండా
- 33:00ఉందన్నమాట బేర్లీ అక్కడక్కడ చూస్తామ
- 33:02అన్నమాట అది ఎక్కడ ఉంది అన్నమాట కుతుబ్
- 33:04మినార్ కాంప్లెక్స్ అది ఎవరి టైం చూడండి
- 33:06గుప్తాస్ఫ్స్ టైం లో అది కూడా ఇప్పటికీ
- 33:09కూడా ఇప్పటికీ కూడా దాంట్లో ఏమి దాగిఉంది
- 33:13ఎందుకు ఆ ఐరన్ రస్ట్ పట్టట్లేదు అని
- 33:15చెప్పేసి మనకు క్లియర్ కంక్లూజన్స్
- 33:17రావట్లేదు ఎందుకు రస్ట్ పట్టట్లేదు దట్
- 33:19ఇస్ ఏ గ్రేట్నెస్ ఇంతేకాకుండా
- 33:24చెప్పాను కదా నలంద యూనివర్సిటీ
- 33:27యూనివర్సిటీ
- 33:29ఇది ఎవరి టైం లో ఫౌండ్ అయింది అంటే
- 33:31కుమారగుప్త టైంలో ఎవరి టైం లో ఫౌండ్
- 33:33అయింది కుమారగుప్త టైంలో ఈ మెహరోలి ఐరన్
- 33:36పిల్లర్ ఇది ఉంది కదా ఐరన్ పిల్లర్ ఎవరి
- 33:38టైం లో ఇది ఎరక్టెడ్ ఎవరి టైం లో ఎరక్ట్
- 33:40చేసినారు ఢిల్లీలో ఉంది ఎవరి టైంలో
- 33:42చంద్రగుప్తట టైం లో ఇది
- 33:44గుర్తుపెట్టుకోవాలా అన్ని చదివి అన్ని
- 33:46స్టోరీ మొత్తం తెలుసుకొని అది ఎవరు
- 33:47పెట్టారో మర్చిపోతే కష్టం ఎవరు
- 33:49చంద్రగుప్తట
- 33:51మెహరో లెహరన్ ఫీరో ఈ నలంద యూనివర్సిటీ
- 33:54ఎవరి టైం లో ఎస్టాబ్లిష్ అయింది
- 33:56కుమారగుప్త వన్ టైం లో ఎవరి టైంలో కుమార
- 33:58గుప్త టైం లో బాగా గుర్తు పెట్టుకోవాల
- 33:59ఎక్కడఉంది బీహార్ లో ఉంది. ఇక్కడ చూడండి
- 34:02దాంట్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉండేవారంటో
- 34:04తెలుసా 10000 ఉండేవాళ్ళంట పీక్ స్టేజ్లో
- 34:07ప్లస్ ఇంకోటి చూడు టీచర్స్ ఎంతమంది 2000
- 34:10టీచర్స్ ఉండేవాళ్ళంట ఎంత పెద్దగా ఉంటాయో
- 34:12చూసుకోండి యూనివర్సిటీఎయిట్
- 34:14కాలేజెస్ త్రీ లైబ్రరీస్ ఉండేదంట ఇప్పుడు
- 34:18చూడు స్టూడెంట్స్ మనము ఇప్పుడు అమెరికాకి
- 34:21ఎడ్యుకేషన్ కోసం పోతున్నాం బికాజ్ దేర్
- 34:24ఇస్ వెరీ గుడ్ వాల్యబుల్ ఎడ్యుకేషన్ అక్కడ
- 34:27నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ చూడు వాళ్ళు
- 34:31మన దగ్గరికి మీన్స్ బీహార్ కి ఎడ్యుకేషన్
- 34:34కోసం వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ ఎక్కడ నుంచి
- 34:35అంటే చూడు చైనా నుంచి టిబెట్ నుంచి కొరియా
- 34:40నుంచి ఇండోనేషియా నుంచి శ్రీలంక నుంచి
- 34:42వచ్చారు స ద గ్రేట్ నెక్స్ట్
- 34:47ప్లస్ దీన్ని డెస్ట్రాయ్ చేసింది ఏందంటే
- 34:50భక్తియార్క్ కిల్చి
- 34:53భక్తియార్ కి కిల్చి దీన్ని డెస్ట్రాయ్
- 34:54చేశారుఅన్నమాట నలంద యూనివర్సిటీ ఇది
- 34:57గ్రేట్నెస్
- 34:59నలంద యూనివర్సిటీ కుమారగుప్త టైమ ఐరన్
- 35:02పిల్లర్ చంద్రగుప్తట
- 35:05ఓకే థాంక్యూ
- 35:06వరండా ఐఎస్ వేర్ యువర్ ట్రీన్ బికమ్స్
- 35:09రియాలిటీ
About this transcript
This page contains the full transcript of YouTube transcript (N1Sn9ACTrt8) , generated from the public captions YouTube serves with the video. The transcript has 4,204 words across 818 segments, with the original timestamps preserved so you can click any line to jump to that moment in the embedded player.
What you can do with it
Use the transcript to take notes, quote the speaker, build a study guide, generate a summary with ChatGPT or Claude via the YouTube Summary tool, or export it as a timed subtitle file with YouTube to SRT. You can also re-open it in the transcriber to choose a caption track available on the video.
Free YouTube transcript tool
YouTube2Text is a free YouTube transcript generator — no signup, no daily limit. Paste any YouTube link and get the full transcript instantly, with timestamps, click-to-jump, caption language selection, AI prompts for ChatGPT, Claude, and Gemini, and exports to TXT, SRT, VTT, or Markdown.